1
00:00:53,262 --> 00:00:55,473
ది టర్మినల్ లిస్ట్

2
00:02:41,537 --> 00:02:42,413
సరిగ్గా అక్కడే.

3
00:02:42,496 --> 00:02:46,041
నా మొట్టమొదటి అపార్ట్‌మెంట్.
మనం నేలపై భోజనం, బీర్ ఉంచాం.

4
00:02:50,629 --> 00:02:51,881
ఓరి దేవుడా.

5
00:02:51,964 --> 00:02:53,507
ఇంటికి స్వాగతం, మిసెస్ రీస్.

6
00:02:56,051 --> 00:02:58,053
-ఛీ.
-ఇది నమ్మగలవా? ఛీ.

7
00:02:59,680 --> 00:03:01,974
-నేను నమ్మగలను. ఇదే.
-వెర్రిగా ఉంది.

8
00:03:02,057 --> 00:03:06,562
అంటే, ఏదైనా 30 ఏళ్ల రుణానికి సంతకం చేయడం
నిజంగా ముఖ్యమైన విషయం.

9
00:03:06,645 --> 00:03:09,732
ముప్ఫై ఏళ్లు. ఇక్కడా? పిచ్చా?

10
00:03:09,815 --> 00:03:12,109
నాకు తెలియదు. నువ్వు కనీసం అడగాలా?

11
00:03:13,068 --> 00:03:15,613
నిజంగా అసహ్యంగా ఉంది.

12
00:03:20,659 --> 00:03:23,329
-మనం ఈ వాల్‌పేపర్ తీసేయాలి.
-అవును.

13
00:03:23,412 --> 00:03:25,873
-ఇంకా కార్పెట్.
-కచ్చితంగా. అంచనా వేసుకో.

14
00:03:27,917 --> 00:03:30,544
-ఉదాహరణకు, ఇక్కడ గన్‌ సేఫ్‌.
-వావ్!

15
00:03:30,628 --> 00:03:34,006
వర్క్ బెంచ్, జేబీఏడీ నుంచి జెండా,
ఈ చోటు చక్కగా కనబడేలా చేయాలి.

16
00:03:34,548 --> 00:03:36,800
ఓ, లేదు, ఇది నా ఆఫీస్ అవుతుంది.

17
00:03:36,884 --> 00:03:38,052
ఏంటి?

18
00:03:38,135 --> 00:03:40,638
ఇది నా ఆఫీస్.
నువ్వు గారేజ్ తీసుకో.

19
00:03:41,513 --> 00:03:44,099
లేదు. అలా జరగదు. ఆరంభం అది కాదు.

20
00:03:44,183 --> 00:03:46,852
-మనం అది చూద్దాం.
-బెడ్రూంలు చూడాలని ఉందా?

21
00:03:46,936 --> 00:03:51,398
అవును, ఉంది. కానీ మనం పని మీద వచ్చాం,
అందుకే, ఎలాంటి తిక్క ఆలోచనలు చేయకు.

22
00:03:51,482 --> 00:03:53,025
మనం అది కూడా చూద్దాం.

23
00:04:09,124 --> 00:04:13,337
15 గంటల ముందు

24
00:04:17,424 --> 00:04:20,386
హేయ్, సన్నాసులారా.
మీకు బరువుగా ఉందా?

25
00:04:20,469 --> 00:04:23,013
-బాగా చేశారు!
-నా బీచ్ నుంచి పొండి.

26
00:04:24,390 --> 00:04:25,307
పైకి ఎత్తండి!

27
00:04:27,893 --> 00:04:30,604
వెళ్లి ఆ బెల్ కొట్టండి, బేబీ.
అదే మీకు మోక్షం.

28
00:04:31,313 --> 00:04:32,398
వెళ్లి మోగించండి.

29
00:04:32,982 --> 00:04:35,109
అది మొదటిసారే నొప్పి, ఆడవాళ్లారా.

30
00:04:35,192 --> 00:04:37,653
-మీకు బరువుగా ఉందా?
-నాకు బరువు ఉంది!

31
00:04:37,736 --> 00:04:40,364
-సరే, అలా కనబడలేదు.
-త్రీ!

32
00:04:40,447 --> 00:04:43,242
నా వరుసలో పరాజితులు వద్దు,
దుంగతో ఓడిపోతే,

33
00:04:43,325 --> 00:04:44,827
శత్రువును ఓడించలేరు.

34
00:04:48,497 --> 00:04:52,251
కదపండి! కదపండి, అడవాళ్లారా.
వదలే ప్రసక్తి లేదు!

35
00:04:55,796 --> 00:04:58,048
మీ జాగ్ వచ్చారు, సర్. కెప్టెన్ హోవర్డ్.

36
00:05:06,098 --> 00:05:07,349
అంతా సజావుగా ఉందా?

37
00:05:08,142 --> 00:05:10,310
ఓడిన్ స్వోర్డ్ గురించి,

38
00:05:10,394 --> 00:05:12,730
మనకు తిరస్కారం ఉండి తీరాలి.

39
00:05:13,439 --> 00:05:15,232
"తీరాలి" అంటే దాని అర్థమేంటి?

40
00:05:15,315 --> 00:05:16,817
విషాదాలు సంభవిస్తాయి.

41
00:05:16,900 --> 00:05:20,487
ఆపరేషన్‌ని టీమ్ ఇంటలిజెన్స్‌
రూపొందించింది. మనకు బాధ్యత లేదు.

42
00:05:22,614 --> 00:05:24,199
ప్రయోగం సంగతేంటి?

43
00:05:26,035 --> 00:05:29,955
దీనిలో ఏదీ పరీక్షింపబడలేదని గమనించడం
మంచిది, చట్టపరంగా చెబితే.

44
00:05:30,456 --> 00:05:33,250
ఎన్‌డీఏఏ స్పష్టంగా ఉంది.
ఇది కోర్టుల ముందుకు వెళితే--

45
00:05:33,333 --> 00:05:34,585
మనం కవర్ చేశామా లేదా?

46
00:05:39,423 --> 00:05:40,507
ఆదేశాలంటే ఆదేశాలే.

47
00:05:41,258 --> 00:05:43,469
జేమ్స్ రీస్ అలాగే చూస్తాడని
నా సందేహం.

48
00:05:47,097 --> 00:05:51,727
పరిణామాలను తీవ్రంగా పరిగణించే సమయం
ఇదేనని నమ్ముతున్నాను.

49
00:05:54,146 --> 00:05:55,731
ఎలాంటి పరిణామాలు?

50
00:05:56,315 --> 00:05:57,775
వ్యూహాత్మక తిరోగమనం.

51
00:05:58,442 --> 00:06:00,736
అప్పగింత లేని దేశాలతో
జాబితా రూపొందించాను.

52
00:06:00,819 --> 00:06:02,654
-చెత్త.
-అందరూ చనిపోయారు.

53
00:06:03,572 --> 00:06:04,948
నాకు కుటుంబం ఉంది.

54
00:06:05,032 --> 00:06:07,826
జేమ్స్ రీస్ కారణంగా
నేను కామెరూన్‌కు వెళ్లను.

55
00:06:07,910 --> 00:06:09,787
మాట్లాడడం ఆపు.

56
00:06:13,123 --> 00:06:14,333
మనం నేవల్ కమాండ్,

57
00:06:15,000 --> 00:06:17,044
ఏదో వాల్ స్ట్రీట్ నక్కలం కాము.

58
00:06:18,629 --> 00:06:22,800
మనకు చట్టపరమైన రక్షణ ఉన్నంతవరకు,
మనం సమర్ధించుకోగలం.

59
00:06:23,884 --> 00:06:27,262
అవమానం చెందిన కమాండర్ రీస్
ఇక్కడకు రావాలంటే,

60
00:06:27,930 --> 00:06:31,058
మనం చెప్పాలంటే
5000 మంది సెయిలర్లు ఉన్నారు.

61
00:06:35,979 --> 00:06:36,980
నాకు కనిపించారు.

62
00:06:38,941 --> 00:06:41,485
నువ్వు హోర్న్‌ను చంపాక,
రోజూ కలుస్తున్నారు.

63
00:06:44,154 --> 00:06:48,659
కాక్స్, హోవర్డ్ మామూలుగా బతుకుతారు,
అందుకే ఇక్కడ పెద్ద అవకాశం.

64
00:06:49,535 --> 00:06:51,954
పిల్లర్, అయితే... బేస్‌ను వదలడం లేదు.

65
00:06:52,579 --> 00:06:55,874
నువ్వు మొత్తం బేస్‌ను తుద ముట్టించాలని
అనుకోవని నమ్ముతున్నాను.

66
00:07:19,231 --> 00:07:22,192
బహుశా మనం మొదటి ఇద్దరినీ చంపేసి,
పిల్లర్ కోసం ఆగాలి.

67
00:07:23,652 --> 00:07:25,279
అతనిని స్పైపర్ షాట్‌తో కాల్చు.

68
00:07:26,113 --> 00:07:27,197
బోట్‌లో నుంచా?

69
00:07:29,199 --> 00:07:31,160
దానికి సగమైనా అదృష్టం ఉండాలి.

70
00:07:33,245 --> 00:07:34,663
గురితప్పే రిస్క్ తీసుకోలేం.

71
00:07:39,960 --> 00:07:41,128
మోసుల్ గుర్తుందా?

72
00:07:42,546 --> 00:07:43,755
ఆ, దాని సంగతేంటి?

73
00:07:45,924 --> 00:07:47,551
సయాడీటి అల్ జమీలా?

74
00:07:50,762 --> 00:07:52,139
హోవార్డ్స్‌కి కుటుంబముంది.

75
00:07:55,225 --> 00:07:56,226
సాహస చర్య.

76
00:08:23,754 --> 00:08:25,756
సత్వరం ఫెడరల్ స్పందన
డిమాండ్ చేసిన కాలిఫోర్నియా గవర్నర్‌

77
00:08:25,881 --> 00:08:28,383
సైనికులు కుంగుబాటుకు లోనైతే:
దేశీయ భయానక చరిత్ర

78
00:08:32,471 --> 00:08:34,556
ఇంకేమైనా, దయచేసి, ఎఫ్‌బీఐని అడగండి.

79
00:08:39,686 --> 00:08:42,898
మైక్ టెడెస్కోని జేమ్స్ రీస్ చంపలేదు.
నువ్వు, నీ మునుషులే.

80
00:08:42,981 --> 00:08:46,568
సరే, టాల్ భద్రత ఇస్తుంది.
కిరాయి హంతకులు కారు, మిస్ బ్యురనెక్.

81
00:08:47,152 --> 00:08:48,987
నువ్వెవరో నాకు తెలియదనా?

82
00:08:49,071 --> 00:08:51,865
నేవీ సీల్‌లపై ఆర్‌డీ-4895
పరీక్షించావని నాకు తెలుసు.

83
00:08:51,949 --> 00:08:55,452
ఆ పరీక్షల కారణంగా కణితులు వచ్చాయని,
వాళ్లను చంపావని తెలుసు.

84
00:08:55,535 --> 00:08:59,122
అదంతా నా కథలో ఉంది. నన్ను చంపితే,
అందరికీ నిజం తెలిసిపోతుంది.

85
00:08:59,206 --> 00:09:01,583
నీ చెత్త డీల్‌లు కుప్పకూలిపోతాయి.

86
00:09:07,464 --> 00:09:09,508
భయపడుతూ లేవడం, ఇవాళ,
అది తేలికే.

87
00:09:10,801 --> 00:09:15,597
మనం ఈ వారం టీవీలో చూసిన
హింసాత్మక చర్యలను విస్మరించలేము.

88
00:09:16,390 --> 00:09:22,271
జేమ్స్ సులివన్‌ రీస్‌ను దేశీయ ఉగ్రవాదిగా
వర్గీకరించడానికి అధికారులు

89
00:09:22,854 --> 00:09:24,773
త్వరగా పని చేశారు.

90
00:09:32,114 --> 00:09:35,993
ప్రశ్నలకు వెళదాం,
చాలా ఉంటాయని తెలుసు,

91
00:09:36,618 --> 00:09:37,577
వెనుక వరుస. సరే.

92
00:09:37,661 --> 00:09:41,748
మేడం సెక్రటరీ, మీకు కమాండర్ రీస్
వ్యక్తిగతంగా తెలుసు, నిజమేనా?

93
00:09:42,457 --> 00:09:44,793
మేము చాలాసార్లు కలిశాం, అది నిజం.

94
00:09:44,876 --> 00:09:47,629
అతనిలో ఏదైనా తేడా ఉందని
మీరు అనుమానిస్తారా?

95
00:09:50,215 --> 00:09:52,050
మీరు సైనిక దళాలలో చేరినప్పుడు,

96
00:09:52,134 --> 00:09:56,430
విదేశ, దేశీయ ప్రమాదాలకు వ్యతిరేకంగా
రాజ్యాంగ రక్షణ కోసం ప్రమాణం చేస్తారు.

97
00:09:56,513 --> 00:10:00,392
కమాండర్ రీస్ ఇప్పటికీ ఆ ప్రమాణం
అమలు చేస్తున్నాడని అనుమానిస్తాను.

98
00:10:01,018 --> 00:10:02,269
దేనికి వ్యతిరేకంగా, మేడం?

99
00:10:05,605 --> 00:10:08,567
తను ఓ తరహా మిషన్‌పై ఉన్నానని
జేమ్స్ రీస్‌ నమ్ముతున్నాడు,

100
00:10:08,650 --> 00:10:10,694
అది పూర్తయ్యేవరకూ అతను ఆగడు.

101
00:10:10,777 --> 00:10:15,407
తరువాత ఎవరిని చంపుతాడో తెలుసుకుని, మనం
ముందే వెళ్లడమే, ఉత్తమ అవకాశం.

102
00:10:15,532 --> 00:10:17,284
అంటే, అన్నిటికంటే ముందు,

103
00:10:17,367 --> 00:10:21,371
స్టీవ్ హోర్న్, కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్‌తో
సంబంధాలు, వ్యవహారాలు గలవారు.

104
00:10:21,455 --> 00:10:24,249
మన ప్రధాన లక్ష్యం పట్టుకోవడం,
కానీ మన ప్రాధాన్యత

105
00:10:24,333 --> 00:10:26,918
మరింత ప్రాణ నష్టం నివారించడం.

106
00:10:27,002 --> 00:10:30,964
అవి రెండు వేర్వేరు దారులయితే,
అప్పుడు అక్కడ మనం ఉంటాం.

107
00:10:33,008 --> 00:10:34,384
-అర్థమైందా?
-అయింది, సర్.

108
00:10:35,844 --> 00:10:37,512
సరే, వెళ్లి కనిపెట్టండి.

109
00:10:42,601 --> 00:10:45,395
-ఎలా ఉన్నావు?
-చెయ్యి నొప్పిగా ఉంది.

110
00:11:02,788 --> 00:11:04,748
జేమ్స్ రీస్ ఎక్కడున్నాడో తెలుసా?

111
00:11:10,420 --> 00:11:13,298
సరే, ఇదీ విషయం.
నాకు సమాచారం కావాలి.

112
00:11:13,382 --> 00:11:14,424
మొదలుపెడదాం.

113
00:11:14,508 --> 00:11:18,136
రీస్ మీద నాకు 5,000 పదాలున్నాయి,
నా కథపై చాలా దగ్గరపడ్డాను--

114
00:11:18,220 --> 00:11:20,305
చాలా ప్రమాదంలో ఉన్నావు, మహిళా.

115
00:11:20,389 --> 00:11:21,890
మీరు లేకుండా పూర్తి చేయలేను.

116
00:11:22,432 --> 00:11:24,226
నేను లేకుండా అతనిని కనుగొనలేరు.

117
00:11:28,313 --> 00:11:31,149
నీ దగ్గర ఏముందో చెప్పు.
ఏం చేయగలనో చూస్తాను.

118
00:11:32,192 --> 00:11:33,735
నీకు దక్కే ఉత్తమం అదే.

119
00:11:35,737 --> 00:11:38,198
నీకు స్టీవ్ హోర్న్ కంప్యూటర్లకు
యాక్సెస్ ఉంది.

120
00:11:38,281 --> 00:11:40,450
"క్యాప్ టేబుల్‌," అని వెతకండి.

121
00:11:40,534 --> 00:11:43,412
నుబెల్లం విక్రయంతో
డబ్బు సంపాదించిన వాళ్లు.

122
00:11:43,495 --> 00:11:45,497
చాలా ఖాతాలు చట్టపరమైనవే,

123
00:11:45,580 --> 00:11:50,210
కానీ కొన్ని చెల్లింపులు ఆర్‌డీ-4895 అనే
చట్టవ్యతిరేక ఔషధాన్ని

124
00:11:50,293 --> 00:11:53,839
నేవీ సీల్‌లపై పరీక్షల కోసం చేసినవి.

125
00:11:53,922 --> 00:11:56,216
దీనికి రీస్‌తో సంబంధం ఏంటి?

126
00:11:56,299 --> 00:11:59,094
అతను మూడు రోజులు
అడవులలో దెయ్యాలతో గడిపాడు.

127
00:11:59,177 --> 00:12:01,930
మీ నేస్తాన్ని కొండచరియల నుంచి
బయటకు లాగే ముందా?

128
00:12:02,013 --> 00:12:04,474
అతనే ఆ కొండచరియల మధ్య
పడేశాడు, తెలివైనదానా.

129
00:12:04,558 --> 00:12:06,768
వినండి, రీస్‌ను సమర్ధించడానికి రాలేదు.

130
00:12:07,352 --> 00:12:09,146
అతనిని ఆపాలని నాకు తెలుసు.

131
00:12:10,230 --> 00:12:12,941
కానీ ఇతరులను కూడా
బాధ్యులను చేయాల్సి ఉంది.

132
00:12:27,164 --> 00:12:30,375
డెప్, హోర్న్ కంప్యూటర్‌పై
లోతుగా కార్ట్‌ పరిశోధన చేయండి.

133
00:12:30,459 --> 00:12:31,460
నిజంగానేనా?

134
00:12:33,253 --> 00:12:34,254
అలాగే, సర్.

135
00:12:38,800 --> 00:12:41,428
వీధి చివర లైబ్రరీలో ఉంటాను,
పని చేసుకుంటూ--

136
00:12:41,511 --> 00:12:45,056
చివరిసారి నిన్ను వెళ్లనిస్తే,
శాన్ ఫ్రాన్సిస్కో పారిపోయావు.

137
00:12:46,391 --> 00:12:48,727
జూనియర్, ఈవిడ ఈ గది దాటి వెళ్లదు.

138
00:12:54,649 --> 00:12:56,818
మన్నించండి, సర్. ఆమెను వేచి ఉండమన్నాను.

139
00:13:03,617 --> 00:13:05,785
విశ్రాంతిగా, జెరాల్డ్. ఇది నీ ఆఫీస్.

140
00:13:07,037 --> 00:13:09,206
మేడం. మీరు ఊరికి వచ్చారని తెలుసు.

141
00:13:09,706 --> 00:13:11,958
మీరు ఇక్కడకు వస్తారని అనుకోలేదు.

142
00:13:12,709 --> 00:13:14,336
ఇది అనుకోని సందర్శన.

143
00:13:18,215 --> 00:13:19,424
ఇంకా ఇతను ఎవరు?

144
00:13:19,508 --> 00:13:21,426
డీసీఐఎస్ ఏజెంట్ అజాద్.

145
00:13:23,595 --> 00:13:26,932
ఈ సంభాషణలో
అన్ని అధికారికంగా ఉండాలని భావించాను.

146
00:13:31,102 --> 00:13:34,898
ఆపరేషన్ ఓడిన్ స్వోర్డ్ నుంచి
ఓ టిప్ వచ్చింది.

147
00:13:35,732 --> 00:13:39,653
పూర్తి దళాన్ని చంపారంటే ఎలాంటి
సమాచారం అని ఆసక్తిగా ఉంది.

148
00:13:40,654 --> 00:13:42,864
నాకు సమాచారం ఇచ్చిన వాళ్లు బాగా తెలుసు.

149
00:13:44,574 --> 00:13:47,285
సరే, అది చాలా బలహీనమని
నువ్వు అంగీకరించావు.

150
00:13:48,245 --> 00:13:52,040
ఓ ఆయుధాల వ్యాపారి వచ్చాడనే ఆధారంపై
భారీ ఆపరేషన్‌ చేయడమా?

151
00:13:52,832 --> 00:13:53,875
ఇంకేమీ లేదా?

152
00:13:54,876 --> 00:13:56,461
ఎవరైనా దీనిని ఆమోదించారా?

153
00:13:57,587 --> 00:14:00,966
నాకు పెంటగాన్ నుంచి, ఈ ఆదేశం ఉంది,

154
00:14:02,634 --> 00:14:05,845
కహానీపై ఏదైనా చర్య తీసుకోగల
సమాచారం వస్తే, కొనసాగమని.

155
00:14:06,888 --> 00:14:09,140
నివేదికను పైకి తీసుకొచ్చిన అధికారి...

156
00:14:10,559 --> 00:14:11,393
అతను ఎవరు?

157
00:14:14,521 --> 00:14:16,565
అది లాంగ్లీ ప్రశ్నలా ఉంది.

158
00:14:20,902 --> 00:14:21,987
ధన్యవాదాలు, జెరాల్డ్?

159
00:14:23,446 --> 00:14:24,281
అంతేనా?

160
00:14:24,990 --> 00:14:25,824
ఇప్పటికి.

161
00:14:30,287 --> 00:14:33,498
మిమ్మల్ని కలవడం సంతోషం, అడ్మిరల్.
మళ్లీ కలుస్తాను.

162
00:14:40,171 --> 00:14:42,132
కెప్టెన్ హోవార్డ్ రావాలి. వెంటనే.

163
00:14:59,190 --> 00:15:03,528
ఇన్‌కమింగ్ కాల్
వార్‌కామ్

164
00:15:06,573 --> 00:15:09,743
అమ్మా, గెలిస్తే స్టేట్స్‌కు వెళతామని
కోచ్ హెన్సన్ అన్నారు,

165
00:15:09,826 --> 00:15:12,412
ఖర్చులు మనమే పెట్టుకోవాలి.
అందరి మాదిరిగా.

166
00:15:12,495 --> 00:15:15,832
అది న్యాయమేనా?
స్కూల్ నుంచి బస్ ఉండదా?

167
00:15:15,915 --> 00:15:17,917
-ఆయనతో మాట్లాడతా.
-త్వరగా వచ్చారు.

168
00:15:18,001 --> 00:15:20,420
హేయ్. నేను...

169
00:15:23,423 --> 00:15:25,383
ఇక, వినండి, మిమ్మల్నే, మనం...

170
00:15:27,052 --> 00:15:28,845
-మనం కీస్‌కు వెళుతున్నాం.
-ఏంటి?

171
00:15:28,928 --> 00:15:30,096
అవును. రాత్రికి.

172
00:15:30,180 --> 00:15:32,015
-ఏంటి?
-టికెట్లు తెచ్చాను.

173
00:15:33,224 --> 00:15:34,559
మనం సర్దుకుంటే చాలు.

174
00:15:35,602 --> 00:15:37,228
నాన్నా, నేను రాలేను.
సాకర్ ఉంది.

175
00:15:37,312 --> 00:15:39,606
సాకర్ వద్దు. నీ సామాను సర్దుకో.

176
00:15:40,106 --> 00:15:41,066
ఏమైనా జరిగిందా?

177
00:15:41,149 --> 00:15:41,983
లేదు.

178
00:15:43,610 --> 00:15:47,405
లేదు. ఓ విహారం అనుకోండి,
అంతా సర్దుకునే వరకూ.

179
00:15:48,114 --> 00:15:50,283
-ఏది సర్దుకునే వరకూ?
-వినండి,

180
00:15:50,367 --> 00:15:51,785
ఇది సరదాగా ఉంటుంది, సరేనా?

181
00:15:51,868 --> 00:15:54,871
-ఇది ఏదైనా సరే, సరదాగా లేదు.
-నా మాట వినండి అంతే!

182
00:15:57,499 --> 00:16:01,127
మీరిద్దరూ వెళ్లి సామాను సర్దుకోండి. సరేనా?

183
00:16:01,670 --> 00:16:04,881
-పద. వెళదాం!
-నాకు అర్థం కాలేదు. నీకు కీస్ నచ్చదు.

184
00:16:26,486 --> 00:16:30,031
హేయ్. మనం వెళ్లాలి.
కీ వెస్ట్‌కి హోవర్డ్ టికెట్లు కొన్నాడు.

185
00:16:33,493 --> 00:16:35,078
-ఎప్పుడు?
-ఈ రాత్రికి.

186
00:16:35,829 --> 00:16:36,913
కుందేలు పారిపోతోంది.

187
00:16:38,581 --> 00:16:39,582
మనం సిద్ధమవుదాం.

188
00:16:53,138 --> 00:16:55,598
విను, సోదరా. నేను ఆలోచిస్తున్నా, ఇంకా...

189
00:16:57,642 --> 00:16:58,977
ఇది ఎలా జరిగినా సరే,

190
00:17:00,395 --> 00:17:03,690
అధికారులు తవ్వుతూనే ఉంటారు. ఇంకా లోతుగా.

191
00:17:05,817 --> 00:17:09,237
నీకు ఏజెన్సీ రక్షణ ఉన్నా,
నీ మీద ఏదో ఒకటి కనుగొంటారు.

192
00:17:10,196 --> 00:17:11,114
ఏదైనా పథకం ఉందా?

193
00:17:12,198 --> 00:17:13,032
ఉంది.

194
00:17:18,246 --> 00:17:19,748
మాంకోరా గురించి విన్నావా?

195
00:17:21,374 --> 00:17:23,626
పెరూ తీరంలో చిన్న సర్ఫింగ్ ఊరు.

196
00:17:25,086 --> 00:17:27,088
రాకాసి అలలు వస్తుంటాయి.

197
00:17:28,757 --> 00:17:32,677
వెచ్చని నీరు, బురద స్నానాలు, ఆయాహుస్కా,
బహుశా ఆస్ట్రేలియా అమ్మాయిలు.

198
00:17:34,387 --> 00:17:35,930
విరమణకు చెడ్డ చోటేమీ కాదు.

199
00:17:39,559 --> 00:17:40,560
క్షమించు.

200
00:17:41,227 --> 00:17:42,270
దేనికి?

201
00:17:44,272 --> 00:17:46,232
నిన్ను ఇందులోకి లాగినందుకు క్షమించు.

202
00:17:47,317 --> 00:17:49,694
సోదరా, వాళ్లు నన్ను ఇందులోకి లాగారు.

203
00:17:51,654 --> 00:17:54,157
నువ్వు కాదు. అది గుర్తుంచుకో.

204
00:17:55,158 --> 00:17:56,159
సరే.

205
00:18:29,692 --> 00:18:31,319
ఈ పని చేయడం కచ్చితమేనా?

206
00:18:58,221 --> 00:18:59,681
-ఏజెంట్ లయూన్--
-అలా ఉండు.

207
00:19:01,891 --> 00:19:03,393
హోర్న్ కంప్యూటర్లు వెతికాం.

208
00:19:03,476 --> 00:19:08,064
ఆర్‌డీ-4895 ను పిల్లర్ ప్రస్తావించడంపై
చాలా సంప్రదింపులు ఉన్నాయి,

209
00:19:08,147 --> 00:19:10,149
రీస్ ట్రూప్‌పై వైద్య పరీక్షలు సహా.

210
00:19:11,067 --> 00:19:13,278
మెదడు కణితులు విషయం
పిల్లర్‌కు తెలుసు.

211
00:19:13,361 --> 00:19:16,948
అంతే కాదు, సర్. ప్రయోగం కోసం
అతని భాగం చెల్లింపు జరిగింది.

212
00:19:17,031 --> 00:19:18,700
క్యాప్ టేబుల్‌పై ఫిన్‌సెన్ పని.

213
00:19:18,783 --> 00:19:21,411
గ్లోబల్ సిస్టమ్స్‌ ప్లస్,
జెరాల్డ్ పిల్లర్‌ది.

214
00:19:21,494 --> 00:19:24,122
ఎస్ఎక్స్ఏ కన్సల్టింగ్,
అది లియోనార్డ్ హోవార్డ్‌ది.

215
00:19:24,914 --> 00:19:26,958
అక్కడ ఉన్నది బిల్ కాక్స్‌ది.

216
00:19:27,041 --> 00:19:30,712
సాల్ ఆగ్నన్, మార్కస్ బోయ్‌కిన్‌కు చెందిన
ఇతర కంపెనీలు ఉన్నాయి.

217
00:19:30,795 --> 00:19:33,423
పైగా ఇంకొకటి, ఒబెరాన్ ఎనలిటిక్స్‌.

218
00:19:33,506 --> 00:19:35,425
-అదెవరిది?
-తెలియదు.

219
00:19:36,175 --> 00:19:38,761
వార్‌కామ్ కమాండ్‌ను తెస్తే,
వాళ్లకు తెలియవచ్చు.

220
00:19:39,387 --> 00:19:40,930
ఇది ఎన్‌సీఐఎస్‌కు ఇవ్వాలి--

221
00:19:41,014 --> 00:19:43,975
హోర్న్‌కు ఎన్‌సీఐఎస్ ఏజెంట్ జాష్ హోల్డర్
పని చేశాడు, సర్.

222
00:19:44,058 --> 00:19:47,103
మనం నేరుగా మన పద్ధతిలోనే వెళ్లాలి.

223
00:19:47,186 --> 00:19:49,898
వీళ్లు పెద్ద అధికారులు.
ఓ ప్రక్రియ ఉంటుంది.

224
00:19:49,981 --> 00:19:51,733
ఇక్కడున్నది జేమ్స్ రీస్.

225
00:19:52,483 --> 00:19:55,528
ఇప్పుడు కోరనాడోలో ఉన్నాడు.
మన దగ్గర తన జాబితా ఉంది.

226
00:20:00,909 --> 00:20:02,035
అది అవుననా?

227
00:20:03,578 --> 00:20:06,497
డెప్, నువ్వు రీస్ ఇంటికెళ్లు.
ఏదైనా ఉంటే, నాకు చెప్పు.

228
00:20:06,581 --> 00:20:08,416
-ఏం జరుగుతోంది?
-నువ్వు హోవర్డ్‌కి.

229
00:20:08,499 --> 00:20:12,295
బ్యురనెక్‌కు ఆయాను తెండి. మాక్, కాక్స్‌ను
చూసుకో. పోలీసులతో సమన్వయం.

230
00:20:12,378 --> 00:20:14,088
ఏజెంట్, మీకు టిప్ ఇచ్చాను.

231
00:20:14,172 --> 00:20:17,634
కూర్చో! నీకు అదృష్టం ఉంటే,
నీ కథ ముగింపు తెలుసుకుంటావు.

232
00:20:23,222 --> 00:20:25,183
ఏం చేశావో నాకు చెబుతావా?

233
00:20:25,266 --> 00:20:27,477
చెప్పాలంటే, నేను ఏమీ చేయలేదు.

234
00:20:27,560 --> 00:20:29,020
మరి ఎందుకు పారిపోతున్నావు?

235
00:20:30,146 --> 00:20:33,107
అడ్మిరల్ ఓ విషయంలో
ఇరుక్కున్నాడు. ఏదో విషయం...

236
00:20:33,775 --> 00:20:37,278
అది చెడ్డది. తనను కవర్ చేయమని
నాకు చెప్పాడు. ఇంకా నేను--

237
00:20:39,280 --> 00:20:43,534
చూడు, అప్పుడు తప్పనే భావించాను,
నేను-- జెరాల్డ్ చాలా మంచి చేశాడు. మనకు.

238
00:20:44,786 --> 00:20:47,413
మనను సమర్ధించాడు,
ప్రమోషన్లలో పెట్టాడు--

239
00:20:47,497 --> 00:20:48,665
నీకెంత సంబంధం ఉంది?

240
00:20:48,748 --> 00:20:52,627
ఇది దాని గురించి కాదు, ఆన్.
మంచి ఫలితం ఉంది, ఇక్కడ కాదు.

241
00:20:53,211 --> 00:20:54,796
-కీస్‌ లోనా?
-నాన్నా!

242
00:20:54,879 --> 00:20:57,006
వస్తున్నానని డ్రైవర్‌కు చెప్పు.

243
00:20:59,509 --> 00:21:00,885
దయచేసి, ఆన్, దయచేసి--

244
00:21:00,969 --> 00:21:03,221
నాన్నా, టాక్సీ డ్రైవర్ కాదు. ఎఫ్‌బీఐ.

245
00:21:08,101 --> 00:21:11,145
పర్వాలేదు. నేను చూసుకుంటాను.

246
00:21:11,229 --> 00:21:13,106
సరే, మన్నించు. వస్తున్నాను.

247
00:21:17,735 --> 00:21:21,447
కొన్ని వస్తువులు తీసుకుంటున్నా.
మీకు ఏం కావాలి, ఏజెంట్?

248
00:21:25,243 --> 00:21:26,995
ఎక్కడికో వెళుతున్నారా, కెప్టెన్?

249
00:21:41,759 --> 00:21:45,680
కోరనాడో సర్వీస్ రోడ్లలో
పావు మైలుకు మిలటరీ ఎస్కార్టా?

250
00:21:45,763 --> 00:21:49,934
గౌరవంగా సర్, మీరు బేస్‌లోకి రాగానే,
కొరనాడో వదిలేశారు.

251
00:22:09,954 --> 00:22:11,706
ఇది భలే చెడ్డ రోజులా ఉంది.

252
00:22:11,789 --> 00:22:13,458
మతి తప్పిన సీల్ పారిపోతే,

253
00:22:13,541 --> 00:22:17,795
అతను ఇక్కడ లేడని తెలిసిన ఎఫ్‌బీఐ,
మా తలుపు తడుతోంది.

254
00:22:17,879 --> 00:22:19,839
మేము వారంట్‌తో వచ్చిన ఫెడరల్ ఏజెంట్లం--

255
00:22:19,922 --> 00:22:21,382
అది నా మొహం మీద నుంచి తియ్.

256
00:22:21,466 --> 00:22:25,928
గడ్డి తినేవాడు రబ్బరు స్టాంప్‌ వేసి
ఓ కాగితం ముక్క తెస్తే పట్టించుకుంటానా?

257
00:22:26,012 --> 00:22:29,057
నా అనుమతి లేకుండా
నువ్వు నా భవనంలోకి రాలేదు.

258
00:22:32,477 --> 00:22:35,897
కానీ అది పర్వాలేదు, ఏజెంట్.
కారణం నేను దాచేదేమీ లేదు.

259
00:22:38,191 --> 00:22:41,319
అతనిని రానివ్వండి.
వాళ్లు ఫెడరల్ ఏజెంట్లేగా.

260
00:22:42,737 --> 00:22:43,905
వెళ్లండి. కానివ్వండి.

261
00:22:50,078 --> 00:22:51,621
ఏం కావాలన్నా తీసుకో, ఏజెంట్.

262
00:22:52,830 --> 00:22:54,207
కానీ ఎందుకొచ్చావో తెలుసు.

263
00:22:54,791 --> 00:22:58,669
నీకు ఏదైనా ప్రశ్నలుంటే
ఇది నీకు స్పష్టం చేయవచ్చు.

264
00:23:00,880 --> 00:23:05,009
నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నావని
నీకు తెలిసిన తర్వాత,

265
00:23:05,718 --> 00:23:09,055
నిన్ను పంపిన ఆ గాలిదానికి
పోయి చావమని చెప్పు.

266
00:23:19,357 --> 00:23:20,441
ఎక్కడున్నాం, మాక్?

267
00:23:20,942 --> 00:23:22,276
హోవర్డ్స్ చెప్పని సెలవు.

268
00:23:22,360 --> 00:23:25,905
సామాను సర్దుకున్నారు, మయామీకి టికెట్లు,
కానీ విమానం మిస్ అయింది.

269
00:23:25,988 --> 00:23:29,075
కాక్స్ కనబడలేదు.
వీలైనంత త్వరగా పసిగడుతున్నాం.

270
00:23:46,592 --> 00:23:48,636
ఇప్పుడు అంతా బాగుందా, బిల్?

271
00:24:01,399 --> 00:24:03,359
ఇంకా పరారీలోనే జేమ్స్‌ రీస్

272
00:24:07,780 --> 00:24:11,742
హేయ్. అది నీ కోసం కాదు.
అలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు.

273
00:24:24,130 --> 00:24:25,089
చిల్లర ఉంచుకో.

274
00:24:55,661 --> 00:24:57,455
ఇక, ఇది ఎలా జరగాలి మరి?

275
00:26:23,291 --> 00:26:25,001
నీకు ఓల్డ్ మిజరీ గుర్తుందా।

276
00:26:25,084 --> 00:26:26,043
ఉందా?

277
00:26:26,127 --> 00:26:29,839
అలాంటిది ఒకటి కనుగొన్నా,
"పోరా" అనేలా 400 పౌండ్లతో.

278
00:26:29,922 --> 00:26:35,177
మనం దీనిని గేటర్ బీచ్‌లో లాగుతూ, వదలం
అనేవాళ్లు. గుర్తుందిగా.

279
00:26:36,095 --> 00:26:38,264
-చేతులు విరిగేవి.
-అవునా?

280
00:26:39,682 --> 00:26:41,058
నాకు ఆ నొప్పి గుర్తుంది.

281
00:26:42,977 --> 00:26:44,478
నీకేం కావాలి, రీస్?

282
00:26:46,439 --> 00:26:47,815
నీకేం తెలుసో చెప్పు.

283
00:26:56,991 --> 00:26:58,576
పిల్లర్ చేయమన్నాడు.

284
00:27:00,077 --> 00:27:03,539
హోవార్డ్ అన్ని వివరాలు చూసుకుంటే,
సజావుగా జరిగేలా చేశాను.

285
00:27:03,622 --> 00:27:05,750
రవాణా? మందులు?

286
00:27:06,876 --> 00:27:09,211
వాళ్లు ఆదేశాలు పాటించారంతే.

287
00:27:10,421 --> 00:27:13,049
మీకు బీ-12 ఇంజెక్షన్‌
ఇస్తున్నామని అనుకున్నారు.

288
00:27:13,674 --> 00:27:16,677
ప్రయోగం గురించి
మాకు మాత్రమే తెలుసు.

289
00:27:19,972 --> 00:27:23,392
మనం రిటైరయితే మనకేమిస్తారో నీకు తెలుసు.

290
00:27:25,227 --> 00:27:26,729
నీ పూర్తి జీవితం ఇస్తావు,

291
00:27:28,314 --> 00:27:30,441
నీకు ఓ పెన్షన్, ఓ పతకం ఇస్తారు.

292
00:27:31,567 --> 00:27:33,819
"నీ చెత్త సేవకు ధన్యవాదాలు."

293
00:27:39,325 --> 00:27:41,285
నువ్వు సోదరబంధంలో భాగం.

294
00:27:41,827 --> 00:27:43,579
నువ్వు పొందేది అది.

295
00:27:45,539 --> 00:27:47,666
మన సోదరులను విదేశీ గడ్డ మీద

296
00:27:48,417 --> 00:27:53,130
చెత్త నిండిన సొరంగాలలో
చావమని పంపించావు.

297
00:27:55,591 --> 00:27:58,427
చెప్పు, అదేంటి?
నువ్వు సొంతగా చేయలేవా?

298
00:28:02,640 --> 00:28:03,641
హేయ్.

299
00:28:04,642 --> 00:28:07,520
బడ్స్‌లో మనం విడిగా
బరువు మోసే పని లేదు.

300
00:28:07,603 --> 00:28:10,606
మన కుడి, ఎడమలలో
ఎప్పుడూ మన నేస్తాలు ఉంటారు.

301
00:28:11,899 --> 00:28:14,402
నీకు జట్టు అవసరముంటే,
వారిని పిలుస్తావు.

302
00:28:16,612 --> 00:28:18,114
నీ జట్టు ఏది, బిల్?

303
00:28:25,329 --> 00:28:26,622
నీకు బరువు ఉంది.

304
00:29:36,609 --> 00:29:39,028
దేవుడా, రీస్. ఏం చేశావు?

305
00:29:39,862 --> 00:29:41,739
-సరే, కెప్టెన్ హోవార్డ్.
-వద్దు.

306
00:29:43,824 --> 00:29:45,409
నాకు ఆ సాయం చేసేందుకు సిద్ధమా?

307
00:29:45,493 --> 00:29:48,037
వద్దు. పేపర్ కదిపానంతే, రీస్.

308
00:29:50,122 --> 00:29:53,000
నేనేంటో నీకు తెలుసు. జేమ్స్,
నేనేంటో తెలుసు. నేను--

309
00:29:53,876 --> 00:29:57,129
అధికారులను ఆపుతాను. వద్దు, రీస్.

310
00:29:58,672 --> 00:29:59,673
జేమ్స్.

311
00:30:00,508 --> 00:30:01,550
నాకు కుటుంబం ఉంది.

312
00:30:02,676 --> 00:30:03,719
నాకు కుటుంబం ఉండేది.

313
00:30:05,221 --> 00:30:06,472
రమిరెజ్‌కు ఓ కుటుంబం.

314
00:30:07,348 --> 00:30:09,558
-కోర్టీస్‌కు కుటుంబం ఉండేది.
-వద్దు.

315
00:30:09,642 --> 00:30:14,897
డానీ మిచెల్ ఎన్నటికీ తన బిడ్డను చూడడు,
నీ భర్త నా దళం మొత్తానికి చేసిన పనితో.

316
00:30:14,980 --> 00:30:17,900
ఆ మాట వాడేందుకు ఆలస్యమైంది, కెప్టెన్.

317
00:30:17,983 --> 00:30:21,904
ఇక, నేను చెప్పిన పని
నువ్వు చేస్తావా లేదా?

318
00:30:24,198 --> 00:30:25,783
నేను చేయలేను, రీస్. నేను...

319
00:30:29,745 --> 00:30:30,579
సరే.

320
00:30:31,163 --> 00:30:32,748
-క్షమించు.
-అర్థమైంది.

321
00:30:33,958 --> 00:30:34,959
ధన్యవాదాలు.

322
00:30:35,668 --> 00:30:39,213
నా బిడ్డను చావుకు పంపావు,
నేను నీ కొడుకును తీసుకుంటాను.

323
00:30:39,296 --> 00:30:40,923
వద్దు, రీస్. వద్దు. రీస్.

324
00:30:41,006 --> 00:30:42,633
-ఏం చేస్తున్నావు?
-వద్దు! వద్దు!

325
00:30:42,716 --> 00:30:45,344
-వాడిని పట్టుకో! వద్దు, రీస్!
-వద్దు!

326
00:30:45,427 --> 00:30:47,596
-ఆపు, అబ్బా ఛ!
-వద్దు!

327
00:30:48,264 --> 00:30:49,265
దయచేసి.

328
00:30:53,227 --> 00:30:55,104
దయచేసి. దయచేసి అలా చేయకు.

329
00:30:55,646 --> 00:30:56,814
-రీస్.
-పైకి లే.

330
00:30:57,314 --> 00:30:58,983
లే, పైకి లే.

331
00:30:59,066 --> 00:31:01,485
నా మాట విను, దయచేసి, నా మాట విను, సరే.

332
00:31:02,778 --> 00:31:04,321
నీకు ఒక అవకాశం ఉంది.

333
00:31:04,405 --> 00:31:06,824
ఇప్పుడు, నీకు అవకాశం ఇస్తున్నాను.

334
00:31:06,907 --> 00:31:08,909
నీ జీవితంలో ఒక మంచి పని చేయడానికి.

335
00:31:10,035 --> 00:31:14,164
నీ భార్య, కొడుకు పసిఫిక్‌లో మునగకుండా
కాపాడుకో. చేయగలవు. సరేనా?

336
00:31:14,248 --> 00:31:15,249
సరే.

337
00:31:15,332 --> 00:31:16,584
నువ్వీ పని చేయగలవు.

338
00:31:22,798 --> 00:31:23,882
నువ్వీ పని చేస్తావా?

339
00:31:28,554 --> 00:31:31,098
అవును. చేస్తాను.

340
00:31:31,181 --> 00:31:32,391
మంచివాడివి.

341
00:31:33,183 --> 00:31:34,226
దేవుడా, సాయం చేయి.

342
00:31:39,273 --> 00:31:40,608
హోవార్డ్‌ని శుభ్రం చెయ్.

343
00:31:42,568 --> 00:31:44,528
అంతా పూర్తయేవరకూ వాళ్లను వెళ్లనీయకు.

344
00:31:45,946 --> 00:31:48,073
ఆగు, నువ్వు ఎక్కడకు వెళుతున్నావు?

345
00:31:49,074 --> 00:31:50,075
ఇంటికి.

346
00:31:51,243 --> 00:31:52,745
"ఇంటికి" అంటే అర్థమేంటి?

347
00:31:54,830 --> 00:31:55,998
నేను వాళ్లను చూడాలి.

348
00:32:36,664 --> 00:32:38,082
నీకేం కావాలి, రీస్?

349
00:32:43,462 --> 00:32:47,216
నిన్ను బాధించాలని ఎన్నడూ అనుకోలేదు.
అది నా ఉద్దేశం కాదు.

350
00:32:49,426 --> 00:32:53,055
నువ్వు చేయాలనుకుంటే మినహా
ఏదో చేస్తావనే అభిప్రాయం నాకు లేదు.

351
00:32:54,932 --> 00:32:58,060
యుద్ధం వలన పరిస్థితులు ఉంటాయి
అవి అందంగా ఉండవు.

352
00:32:58,727 --> 00:33:02,690
అవును, కానీ యుద్ధంలో లేవు.
ఇంటిలో ఉన్నావు. అదే తేడా.

353
00:33:04,024 --> 00:33:05,025
ఇకపై కాదు.

354
00:33:39,309 --> 00:33:42,521
ధన్యవాదాలు, లూటినెంట్,
మా దగ్గర ఏమైనా ఉంటే చెబుతాను.

355
00:33:43,313 --> 00:33:47,276
ద్వీపంలో యూనిట్ల కోసం కోరనాడో పోలీసులు
ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నారు.

356
00:33:48,110 --> 00:33:49,528
అడ్మిరల్‌పై ఏమైనా?

357
00:33:49,611 --> 00:33:54,158
రవాణా లాగ్‌లు, పరీక్షా ఫలితాలు, అంతా
మామూలుగా జరిగాయి. కాపీలు కూడా ఉన్నాయి.

358
00:33:55,033 --> 00:33:59,705
సీల్‌ల మీద రహస్య ఔషధ పరీక్షలు చేస్తే,
పిల్లర్ ఎందుకు సాక్ష్యం అప్పగిస్తాడు?

359
00:34:02,833 --> 00:34:04,084
అసలు ఇదేంటి?

360
00:34:10,257 --> 00:34:11,717
ఇంకెక్కడైనా మాట్లాడాలి.

361
00:34:13,177 --> 00:34:14,887
టోనీ. ఒక మాట?

362
00:34:16,472 --> 00:34:18,432
-కూర్చో.
-పర్వాలేదు.

363
00:34:19,391 --> 00:34:21,727
మీరెవరు, నన్ను ఏం చేస్తున్నారు?

364
00:34:22,770 --> 00:34:24,188
బిజాన్ అజాద్, డీసీఐఎస్.

365
00:34:26,899 --> 00:34:28,025
ఓ సెకన్ ఆగు.

366
00:34:33,447 --> 00:34:34,990
నిన్ను ఆపేయమంటున్నారు.

367
00:34:35,657 --> 00:34:36,575
ఏమంటున్నారు?

368
00:34:36,658 --> 00:34:39,203
మీ టీమ్‌ని తిరిగి
తమ విభాగాలకు కేటాయించారు.

369
00:34:39,286 --> 00:34:43,415
పెంటగాన్‌లో జరిగే అక్రమాలను ఎఫ్‌బీఐ
పరిశోధిస్తుంది, మరో విధంగా జరగదు.

370
00:34:43,499 --> 00:34:44,541
అది నిజం.

371
00:34:44,625 --> 00:34:48,003
నిజానికి, ఏజెంట్, నిన్ను కేసులోంచి
తప్పించే వ్యక్తిగత ఆసక్తి లేదు.

372
00:34:48,086 --> 00:34:50,380
నాకు తెలిసిన ప్రకారం,
గొప్పగా పని చేస్తావు.

373
00:34:50,881 --> 00:34:52,466
-హద్దు దాటావు.
-హద్దు దాటడమా?

374
00:34:52,549 --> 00:34:55,636
తన సొంత మనుషులపై ఈ అడ్మిరల్
చట్టవ్యతిరేక ప్రయోగాలు చేశాడు.

375
00:34:55,719 --> 00:34:57,846
అది చట్టవ్యతిరేకం కాదు. సాంకేతికంగా.

376
00:34:57,930 --> 00:34:59,515
దీని గురించి మాటలు.

377
00:35:00,265 --> 00:35:04,186
ప్రయోగాన్ని ఆమోదించేందుకు పిల్లర్‌కు
అత్యవసర వినియోగ అధికార

378
00:35:07,272 --> 00:35:11,318
ఆ ప్రయోగం నేరం కాదు.
కానీ ఏదో కప్పిపుచ్చడం ఉందని నమ్ముతున్నాం.

379
00:35:13,320 --> 00:35:15,030
మీ ఇద్దరినీ అప్పగిస్తాను.

380
00:35:23,539 --> 00:35:27,584
పిల్లర్ మీద నీ దగ్గరున్న అన్నిటినీ,
అధికారులను డీసీఐఎస్‌కు అప్పగించు.

381
00:35:29,837 --> 00:35:31,463
తర్వాత సెలవులో వెళతావు.

382
00:35:33,173 --> 00:35:34,675
రీస్ ఇంకా బయటే ఉన్నాడు.

383
00:35:35,801 --> 00:35:36,927
ఓ చిన్న సెలవు.

384
00:35:37,678 --> 00:35:40,222
దీని మీద నీకు ఎవరూ చెడు చేయరు.

385
00:35:40,848 --> 00:35:45,227
ఎల్‌ఏకు వాషింగ్టన్‌ కాల్. అధికారికంగా
తీసుకునేందుకు ఎఫ్‌టీఎఫ్‌ను పంపుతున్నారు.

386
00:35:47,813 --> 00:35:50,357
కేసు ఇక్కడి నుంచి
వారి చేతుల్లోకి వెళుతుంది.

387
00:36:05,372 --> 00:36:07,291
ఇది ఎందుకంతగా కోరుకుంటావు?

388
00:36:07,374 --> 00:36:08,834
-ఏంటి?
-ఈ కథ.

389
00:36:09,751 --> 00:36:14,006
నీకు పేరు తెచ్చుకోవాలనా,
లేదా ఏదైనా మార్పు తేగలననా?

390
00:36:14,089 --> 00:36:16,758
నాకు లక్ష్యం ఉండి,
ఇంకా నేను చేసేది నమ్మకూడదా?

391
00:36:16,842 --> 00:36:18,135
నీ దగ్గర ఎంపిక ఉంటే.

392
00:36:28,437 --> 00:36:33,025
నా నాలుగేళ్ల వయసులో, మా నాన్న సీసీపీ నుంచి
విడిపోవాలని నిర్ణయించుకున్నారు,

393
00:36:33,609 --> 00:36:35,444
జియాయోపింగ్ పాలనకు వ్యతిరేకంగా.

394
00:36:36,278 --> 00:36:39,406
దానితో ఆయన నన్ను, మా అమ్మను,
మా అన్నను యూఎస్ పంపారు.

395
00:36:41,992 --> 00:36:43,368
ఆయనను మళ్లీ చూడలేదు.

396
00:36:45,579 --> 00:36:49,207
నా ఆరేళ్ల వయసుకే,
నాకు ఇల్లు పోయింది,

397
00:36:49,291 --> 00:36:51,877
నా భాష, నా పేరు పోయాయి,

398
00:36:52,502 --> 00:36:55,172
అదంతా మా నాన్న
ఓ విషయానికి కట్టుబడడంతోనే.

399
00:36:56,965 --> 00:37:00,510
అందుకే, అవును, నిజమైన విషయాలపై
నమ్మడం నాకు

400
00:37:03,096 --> 00:37:05,641
ప్రత్యేకించి అది డేవిడ్ వర్సెస్
గొలియాత్ అయితే.

401
00:37:06,308 --> 00:37:09,353
మరి రీస్‌ ఎవరు? డేవిడ్ లేదా గొలియాత్?

402
00:37:15,651 --> 00:37:17,277
ఇంకా అదే కనిపెడుతున్నాను.

403
00:37:35,003 --> 00:37:36,672
ఇవాళ సరదా విషయం జరిగింది.

404
00:37:39,383 --> 00:37:43,553
ఆర్‌డీ-4895 ని పెంటగాన్
అమోదించిందని కనుగొన్నాం.

405
00:37:44,930 --> 00:37:48,934
మరీ వింతగా, ఫిన్‌సెన్ గుట్టు విప్పలేని
ఓ వాటాదారులు ఉన్నారు.

406
00:37:49,017 --> 00:37:51,061
హోర్న్‌తో మరో వ్యక్తి పని చేస్తున్నారు.

407
00:37:52,354 --> 00:37:53,355
పెంటగాన్?

408
00:37:57,109 --> 00:37:58,485
అదే నీ గొలియత్.

409
00:38:02,739 --> 00:38:05,367
ఇక వెళ్లాలి.
ఈ కేసు నుంచి నా టీంను తప్పించారు.

410
00:38:06,034 --> 00:38:07,244
నా సంగతేంటి?

411
00:38:11,081 --> 00:38:15,085
నీ కథ పూర్తి చెయ్, మిస్ బ్యురనెక్,
వీలైనంత త్వరగా బయటపెట్టు.

412
00:38:36,106 --> 00:38:39,109
ఇంటికి వెళ్లు.
ఎల్‌ఏ కనబడేవరకూ ఇంటిని గమనిస్తాను.

413
00:38:52,289 --> 00:38:55,792
ఎఫ్.బి.ఐ, కార్ట్ మరియు ఫిన్ సెన్ ల
చెల్లింపులపై నిర్దిష్ట సాక్ష్యాలు

414
00:38:55,876 --> 00:38:58,170
ఓడిన్ స్వోర్డ్ తో సరిపోలుతున్నాయి, కానీ

415
00:38:58,253 --> 00:39:01,006
ఆర్‌డీ4895కు ఆమోదం కోసం
లొరైన్ హార్ట్‌లీ పేరు ఉంది.

416
00:39:03,008 --> 00:39:05,635
విలువ 20 మిలియన్ డాలర్లు

417
00:39:19,232 --> 00:39:21,068
-హలో?
-హేయ్, జోర్డ్, నేనే.

418
00:39:22,694 --> 00:39:24,362
నా దగ్గర రీస్ కథ ఉంది.

419
00:39:24,446 --> 00:39:28,742
ఆ, విన్నాను. ద అట్లాంటిక్ కోసమా?
నన్ను ఉడికించాలని కాల్ చేశావా ఏంటి?

420
00:39:28,825 --> 00:39:30,077
లేదు, పెద్దది, జోర్డన్.

421
00:39:30,619 --> 00:39:34,414
డిఫెన్స్ సెక్రటరీ లొరైన్ హార్ట్‌లీ సంతకం
చేసిన ఈయూఏ నా దగ్గరుంది.

422
00:39:34,498 --> 00:39:38,752
రీస్‌కు, అతని మనుషులుకు కణితులు తెచ్చిన
ప్రయోగం ఆమె ఆదేశమే.

423
00:39:38,835 --> 00:39:40,087
దేవుడా.

424
00:39:40,170 --> 00:39:42,422
పైగా, తన పెట్టుబడిని రక్షించుకోవడానికి

425
00:39:42,506 --> 00:39:45,717
స్టీవ్ హోర్న్ నుంచి కప్పిపుచ్చే ఖర్చులు
అందాయని నిరూపించగలను.

426
00:39:45,801 --> 00:39:47,511
ఆగు, సెక్‌డెఫ్‌కి వాటానా?

427
00:39:47,594 --> 00:39:51,723
ఎఫ్‌బీఐ గుట్టు వివ్పలేని వాటా ఒకటి ఉంది.
హార్ట్‌లీ ప్రమేయం

428
00:39:51,807 --> 00:39:54,559
పాఠకులు నా మాదిరిగా
అదే ముక్తాయింపునకు వస్తారు.

429
00:39:54,643 --> 00:39:57,813
లేదా తను చేసిన పనికి
సమాధానం ఇచ్చేలా ఒత్తిడి చేస్తుంది.

430
00:39:59,940 --> 00:40:04,027
వోల్ట్‌స్ట్రీంకి ఆయుధం తక్షణత అంటావు.
ఎంత త్వరగా ప్రచురిస్తావు?

431
00:40:04,861 --> 00:40:08,323
పంపు, అంతా అందులో ఉంటే,
ఒక గంటలో పూర్తి చేస్తాను.

432
00:40:08,865 --> 00:40:09,866
ఒప్పందం.

433
00:40:12,452 --> 00:40:14,412
రహస్య పరీక్షలు మరియు వాటా చెల్లింపులు:
జేమ్స్ రీస్‌పై లొరైన్ హార్ట్‌లీ యుద్ధం

434
00:40:14,496 --> 00:40:15,497
కేటీ బ్యురనెక్ రచన

435
00:40:17,499 --> 00:40:18,917
పంపండి

436
00:40:19,000 --> 00:40:20,669
పంపుతోంది...

437
00:40:20,752 --> 00:40:22,087
సందేశం పంపబడింది.

438
00:40:51,867 --> 00:40:55,537
ఇది నీకు నచ్చినదని తెలుసు,
కానీ నాకు కొత్త నైట్‌షర్ట్ కనబడింది.

439
00:40:55,620 --> 00:40:56,705
ఏమంటావు?

440
00:40:58,081 --> 00:41:01,668
నా జీవితంలో ఒకటైనా
మంచి నిర్ణయం తీసుకున్నానని.

441
00:41:04,462 --> 00:41:05,797
కచ్చితంగానా?

442
00:41:06,840 --> 00:41:08,884
-అంటే 75 శాతం.
-వెధవలా ఉండకు.

443
00:41:17,517 --> 00:41:18,685
నేను గర్భవతిని.

444
00:41:22,397 --> 00:41:23,815
ఇప్పుడే పెట్టిన ముద్దుతోనా?

445
00:41:24,399 --> 00:41:27,402
-గర్భవతి అంటే ఏమంటావు?
-నేను గర్భవతిని.

446
00:41:27,485 --> 00:41:29,529
అంటే నువ్వు ఇంటికి వస్తావు.

447
00:41:30,113 --> 00:41:30,989
కచ్చితంగానా?

448
00:41:31,072 --> 00:41:33,200
అంటే, 75, 80 శాతం కచ్చితం.

449
00:41:42,459 --> 00:41:43,460
నువ్వు గుర్తొస్తావు.

450
00:41:53,637 --> 00:41:55,305
నువ్వు మంచి అమ్మవు అవుతావు.

451
00:41:58,433 --> 00:42:00,977
అబ్బాయి అయితే మాథ్యూ ఎలా ఉంది?

452
00:42:03,313 --> 00:42:04,356
మాథ్యూ?

453
00:42:06,191 --> 00:42:07,943
నాకు గన్నర్ పేరు ఇష్టం.

454
00:42:08,026 --> 00:42:09,027
గన్నర్?

455
00:42:10,111 --> 00:42:11,655
-అమ్మాయి అయితే?
-గేజ్.

456
00:42:12,405 --> 00:42:13,949
-అమ్మాయికి గేజ్?
-అవును.

457
00:42:14,532 --> 00:42:15,575
లూసీ ఎలా ఉంది?

458
00:42:18,078 --> 00:42:19,412
నాకది నచ్చింది. లూసీ.

459
00:42:34,469 --> 00:42:35,470
జేమ్స్.

460
00:42:41,476 --> 00:42:42,519
లారెన్?

461
00:42:52,904 --> 00:42:53,738
జేమ్స్.

462
00:42:54,489 --> 00:42:58,201
వాళ్లు రాత్రంతా కుటుంబాలకు ఫోన్‌
చేస్తున్నారు. ఏం జరిగింది?

463
00:42:58,910 --> 00:42:59,911
నాతో మాట్లాడు.

464
00:43:00,578 --> 00:43:01,579
నాన్నా.

465
00:43:05,292 --> 00:43:06,459
ఇలా రా.

466
00:43:07,919 --> 00:43:09,087
నన్ను వచ్చి చూస్తావా?

467
00:43:09,754 --> 00:43:13,383
నీకు స్పృహ తప్పిందని మాత్రమే
నాకు వాళ్లు చెప్పారు,

468
00:43:13,466 --> 00:43:14,759
నువ్వు దాక్కుని ఉండాలని.

469
00:43:14,843 --> 00:43:15,885
ఇలా రా.

470
00:43:20,515 --> 00:43:21,349
ఐ లవ్యూ.

471
00:43:21,433 --> 00:43:24,728
ఎడమకు, అతని ఎడమకు.
అతను ఎడమ వైపు ఉన్నాడు!

472
00:43:32,694 --> 00:43:33,862
నీ కోసం వస్తున్నా!

473
00:43:35,405 --> 00:43:36,406
వెళ్లు!

474
00:43:39,034 --> 00:43:39,993
డానీ, వద్దు!

475
00:43:43,038 --> 00:43:45,248
నాన్నా. నాన్నా.

476
00:43:46,416 --> 00:43:47,625
అంతా బాగానే ఉందా?

477
00:43:47,709 --> 00:43:50,837
హేయ్! దీనిలోకి రా! మేలుకో!

478
00:43:56,051 --> 00:43:57,469
నీది అయిపోయిందని చెప్పావు.

479
00:43:58,928 --> 00:44:01,723
మూడు పర్యటనల క్రితం.
మూడు చెత్త పర్యటనల క్రితం.

480
00:44:01,806 --> 00:44:05,060
-నేనీ సంభాషణ చేయలేను.
-లూసీకి ఏం చెప్పను?

481
00:44:05,143 --> 00:44:07,979
-నన్ను ఏం చెప్పమంటావు?
-తనకు నిజం చెప్పు.

482
00:44:08,813 --> 00:44:11,691
నేనక్కడ ఆమె కోసం, మన కోసం
పోరాటం చేస్తున్నాను.

483
00:44:11,775 --> 00:44:13,568
అది సోది అని మనిద్దరికీ తెలుసు.

484
00:44:13,651 --> 00:44:16,529
నువ్వు అక్కడ ఉండగా,
నీ కోసం పోరాడతావు.

485
00:44:20,325 --> 00:44:21,618
లారెన్, వెనక్కు రా.

486
00:44:24,496 --> 00:44:26,748
"అక్కడ ఓ చక్కని చోటు ఉండేది,

487
00:44:27,499 --> 00:44:30,502
కానీ అది చూసేందుకు ఎవరూ లేరు,
ఓ చిన్న అబ్బాయి తప్ప,

488
00:44:30,585 --> 00:44:32,670
అతను కిటికీ లోంచి బయటకు చూస్తున్నాడు.

489
00:44:33,296 --> 00:44:37,550
అతనికి ఇతర పిల్లలకు ఎప్పటికీ తెలియని
ఎన్నో ఆనందాలు ఉన్నాయి,

490
00:44:37,634 --> 00:44:40,845
కానీ అతను కిటికీలోంచి
ఒక ఆనందం కోసం చూస్తున్నాడు,

491
00:44:40,929 --> 00:44:43,431
దాని నుంచి అతనిని శాశ్వతంగా ఆపేయాలి."

492
00:44:46,810 --> 00:44:49,104
అధ్యాయం 17.
"వెండీ పెద్దదయిన తరువాత..."

493
00:44:50,730 --> 00:44:54,359
-నాన్నా, గెలిచాను! స్పెల్లింగ్ బీ గెలిచా.
-నీ బూట్లు విప్పు, లూసీ.

494
00:44:54,442 --> 00:44:56,820
నీకు ఏం చెప్పాను?
సాధన చేసే సాధిస్తావు.

495
00:44:57,654 --> 00:44:59,656
చక్కని పని! బంగారం, ట్రోఫీ వచ్చింది.

496
00:44:59,739 --> 00:45:01,699
ఆఖరి పదం డిజప్పియర్.

497
00:45:02,700 --> 00:45:06,454
మరొక అమ్మాయికి అందులో
రెండు పీలు ఉంటాయని తెలియదు. నాకు తెలుసు.

498
00:45:06,538 --> 00:45:07,622
నీకు తప్పక తెలుసు.

499
00:45:11,209 --> 00:45:12,419
డిజప్పియర్.

500
00:45:13,628 --> 00:45:14,629
డి...

501
00:45:15,797 --> 00:45:16,798
ఐ...

502
00:45:18,341 --> 00:45:19,342
ఎస్...

503
00:45:20,510 --> 00:45:21,594
ఏ...

504
00:45:21,678 --> 00:45:22,971
పద, మనం వెళ్లాలి.

505
00:45:23,513 --> 00:45:24,514
పీ...

506
00:45:25,682 --> 00:45:26,683
పీ...

507
00:45:27,851 --> 00:45:28,852
ఈ...

508
00:45:29,310 --> 00:45:30,311
ఏ...

509
00:45:47,120 --> 00:45:48,371
హేయ్.

510
00:45:48,455 --> 00:45:49,831
తను దాదాపు నిద్రపోయింది.

511
00:46:18,818 --> 00:46:21,488
థ్రీమా
కేటీ సందేశం

512
00:46:21,571 --> 00:46:27,577
దానిని హార్ట్‌లీ ఆమోదించింది.

513
00:47:15,333 --> 00:47:19,087
లేదు, మూడవ టీం రేపు వెళుతుంది.
నేను వాటిని పరిశీలించాలి.

514
00:47:28,429 --> 00:47:29,556
మాకు ఏకాంతం ఇవ్వు.

515
00:47:31,224 --> 00:47:33,184
మా పని అయ్యాక నీకు చెబుతాను.

516
00:47:40,233 --> 00:47:42,026
నీకు గంటల తరబడి కాల్ చేస్తున్నాను.

517
00:47:42,110 --> 00:47:45,822
ఇవాళ ఏమాత్రం నియంత్రించలేని
ఎంతటి పని జరిగిందో తెలుసా?

518
00:47:47,865 --> 00:47:49,617
నాకు అది కొంత తెలుసు, సర్.

519
00:47:53,955 --> 00:47:58,334
నక్కలకు మనను ఆహారం చేయాలని హార్ట్‌లీ
చూసింది, కానీ నువ్విచ్చిన వాటితో ఆడాను.

520
00:48:01,879 --> 00:48:06,384
నీ దగ్గర ఇంకేముంది? మనకు ఏదైనా కావాలి.
ఈ మహిళ ఏ ఆట ఆడుతుందో ఎవరికి తెలుసు.

521
00:48:08,511 --> 00:48:09,554
ఏమిటది?

522
00:48:18,187 --> 00:48:19,397
ఇది మీకే, సర్.

523
00:48:25,194 --> 00:48:26,029
ఎవరు?

524
00:48:26,738 --> 00:48:27,864
అడ్మిరల్ పిల్లర్?

525
00:48:30,742 --> 00:48:33,369
నీ కెరీర్ అంతా సురక్షితంగా గడిపావు,

526
00:48:34,120 --> 00:48:36,247
గోడల వెనుక దాక్కున్నావు,

527
00:48:37,165 --> 00:48:39,334
నీ కోసం ఇతరులను పోరాటానికి పంపావు.

528
00:48:41,252 --> 00:48:44,922
నీ కంటే నా కూతురు పెద్ద యుద్ధం చూసిందని
నేను ఇవాళ గ్రహించాను.

529
00:48:48,551 --> 00:48:50,928
నేను దానిని సరిచేయాల్సి ఉంది.

530
00:48:51,012 --> 00:48:52,930
నువ్వేమైనా ప్రత్యేకం అనుకుంటావా, బాబూ?

531
00:48:54,057 --> 00:48:55,558
ప్రత్యేకం అనుకుంటావా?

532
00:48:56,100 --> 00:48:57,935
నువ్వు ఓ చెత్తవి.

533
00:48:58,353 --> 00:49:02,065
జెట్‌ స్ట్రీమ్ నుంచి వచ్చే
పొగలో ఓ ధూళివి.

534
00:49:02,857 --> 00:49:04,067
అది నిజమా?

535
00:49:06,152 --> 00:49:09,280
క్లైమోర్ మైన్‌లో
700 బాల్‌ బేరింగ్‌లు ఉంటాయి.

536
00:49:10,531 --> 00:49:12,992
అవి నీ మీదకు
రెండు గురి పెట్టి ఉంటే,

537
00:49:13,076 --> 00:49:17,914
అది 1,400 బాల్‌ బేరింగ్‌లు అవుతాయి, 1,400.

538
00:49:18,498 --> 00:49:22,877
నువ్వు చంపిన ఒక్కో సీల్‌కు
ఒక్కో వంద చొప్పున.

539
00:49:24,128 --> 00:49:25,755
అసలు ఏం మాట్లాడుతున్నావు?

540
00:49:31,010 --> 00:49:32,887
నాకు వేరే ఎంపిక లేదు, సర్.

541
00:49:41,646 --> 00:49:43,314
రీస్. కమాండర్!

542
00:49:45,191 --> 00:49:46,442
అలా చేయకు!

543
00:49:47,485 --> 00:49:48,736
నా మాట వినబడిందా?

544
00:49:48,820 --> 00:49:50,196
నువ్వు ఆగాలి--

545
00:49:56,077 --> 00:49:59,580
ఇది వార్‌కామ్‌కు మించినది.
నీకది తెలుసు, అవునా?

546
00:50:00,581 --> 00:50:03,918
ఇప్పుడు, ఇంకెవరు ఉన్నారో నీకు చెబుతాను,
కానీ నేను చనిపోతే...

547
00:50:05,420 --> 00:50:06,629
నేను చనిపోతే...

548
00:50:10,133 --> 00:50:11,134
నువ్వు తెలుసుకోలేవు.

549
00:50:11,217 --> 00:50:14,929
సరే, ఇలా అనుకుందాం,
మన సంభాషణ కోసం, అడ్మిరల్,

550
00:50:16,264 --> 00:50:17,765
నాకు ఇప్పటికే తెలుసు.

551
00:50:24,272 --> 00:50:27,191
మోసగాడు
హోవార్డ్‌

552
00:50:40,913 --> 00:50:42,248
ఎవరైనా అది చూశారా?

553
00:50:42,331 --> 00:50:46,586
ఎన్‌ఏబీలో వాయువ్య మూలలో పేలుడుపై
ఫిర్యాదు. వార్‌కామ్‌ పేలింది. పై అంతస్తు.

554
00:50:46,669 --> 00:50:49,213
అలాగే ఉండండి.
మరొకసారి, మరొకసారి.

555
00:51:01,768 --> 00:51:04,604
రీస్ బేస్‌లో ఉన్నాడా?
చూసినవారు నిర్ధారించారా?

556
00:51:05,730 --> 00:51:09,817
అది అడ్మిరల్ ఆఫీస్‌. ఒక విధమైన బాంబ్.
బహుశా రిమోట్ పేలుడు కావచ్చు.

557
00:52:02,578 --> 00:52:03,579
రీస్!

558
00:52:30,106 --> 00:52:33,192
హేయ్! ఆగు! నీకేం జరిగిందో నాకు తెలుసు.

559
00:52:33,276 --> 00:52:36,070
నీకేం జరిగిందో నాకు తెలుసు.
వాళ్లు నీకేం చేశారో.

560
00:52:36,153 --> 00:52:37,655
ఇక్కడకు రాకుండా ఉండాల్సింది.

561
00:52:37,738 --> 00:52:41,117
నీ కుటుంబాన్ని ఎందుకు చంపాడం.
ఆగు! హోర్న్‌ నుంచి సాక్ష్యం ఉంది.

562
00:52:43,786 --> 00:52:45,079
ఇంకా పిల్లర్ మీద.

563
00:52:46,330 --> 00:52:47,582
వాళ్లు చిక్కారు, రీస్.

564
00:52:49,542 --> 00:52:52,128
ఇక్కడి నుంచి
న్యాయం పని చేయాల్సిన సమయం.

565
00:52:54,714 --> 00:52:56,090
నేనే న్యాయాన్ని.

566
00:53:01,345 --> 00:53:02,346
నేను ఒప్పుకోను.

567
00:53:04,724 --> 00:53:06,684
నిన్నిలా చేయనివ్వను.

568
00:53:35,463 --> 00:53:37,173
నీకు మరోసారి చెప్పను.

569
00:53:39,550 --> 00:53:40,801
నా జాబితాకు దూరంగా ఉండు.

570
00:54:12,583 --> 00:54:15,294
-ఏంటి?
-ఏం జరుగుతోంది? గంట అయింది.

571
00:54:15,378 --> 00:54:17,213
నువ్వే చెప్పు. ఎదురుచూస్తున్నాను.

572
00:54:18,172 --> 00:54:21,050
-ఎదురుచూడడమా?
-ఇంటర్నెట్ అలాగే పని చేస్తుంది.

573
00:54:21,133 --> 00:54:24,095
నేను ప్రచురించడానికి
నువ్వు నాకు ఏదైనా పంపించాలి.

574
00:54:25,262 --> 00:54:26,514
నేను పంపేశాను.

575
00:54:27,181 --> 00:54:30,226
వీరికి: జోర్డాన్ గ్రాఫ్ - కథనం

576
00:54:30,893 --> 00:54:31,811
లేదు, పంపలేదు.

577
00:54:36,482 --> 00:54:37,942
జోర్డాన్, నేను వెళ్లాలి.

578
00:54:38,025 --> 00:54:41,529
లేదు, కేటీ, నాతో ఇలా మళ్లీ చేయకు...
కనీసం ఈసారైనా.

579
00:55:10,057 --> 00:55:13,436
నీ కథనం చదివాను, మిస్ బ్యురనెక్.
అది అద్భుత కథనం.

580
00:55:18,190 --> 00:55:20,067
దురదృష్టం కొద్దీ, అది తప్పు.

581
00:55:23,946 --> 00:55:27,116
నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటే,
నిన్ను అనుసరించము.

582
00:55:28,242 --> 00:55:32,163
కానీ సగం సగం కథను ప్రచురించలేని
మరీ మంచి విలేఖరివి నువ్వు.

583
00:55:34,498 --> 00:55:36,000
నీకు నిజం కావాలంటే...

584
00:55:38,294 --> 00:55:39,336
పూర్తి వాస్తవం,

585
00:55:40,129 --> 00:55:42,381
నీకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధం.

586
00:55:44,050 --> 00:55:45,301
నీకు ఆసక్తి ఉంటే.

587
00:57:33,742 --> 00:57:35,744
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

