1
00:00:08,843 --> 00:00:10,594
నార్త్ కౌంటీ, శాన్ డియాగో
రెండు వారాల క్రితం

2
00:00:10,678 --> 00:00:15,599
ఇక, ఆ చిన్న గేర్ 31-34 అని చెప్పాలి,
నా పాత దాని సైజు

3
00:00:16,058 --> 00:00:18,978
-26-51. ఒకటి, అంతేగా? అవును.
-26 51, అవును.

4
00:00:20,104 --> 00:00:22,982
వెనుకాల క్లోజర్ రేషియో కాసెట్ ఉండేది,

5
00:00:23,065 --> 00:00:27,027
అది బాగుంటుంది, ఎందుకంటే,
అంత పెద్దది పోవచ్చు.

6
00:00:27,111 --> 00:00:28,446
-క్రంచ్.
-నీకు తెలుసు.

7
00:00:29,280 --> 00:00:31,407
-మృదువైనది.
-గొప్ప యంత్రంలా ఉండేది.

8
00:00:31,490 --> 00:00:34,076
అవును. సరే, అది తీసేలోపు--

9
00:00:34,160 --> 00:00:36,412
మనం ఇక్కడ ఈ సోది ఆపుదామా, జేమ్స్?

10
00:00:38,956 --> 00:00:39,790
బంగారం...

11
00:00:39,874 --> 00:00:42,376
బైక్‌ల గురించి ఇక్కడికి రాలేదు, విక్టర్.

12
00:00:43,419 --> 00:00:44,879
భార్యాపిల్లల గురించి వచ్చాడు.

13
00:00:47,214 --> 00:00:48,591
నేను ఊరు వదిలేయాలి.

14
00:00:50,926 --> 00:00:51,927
సరే.

15
00:00:52,678 --> 00:00:54,555
అది మంచి కోసమే, అవునా?

16
00:00:55,556 --> 00:00:56,807
ఊరుకో, రేచల్.

17
00:00:58,350 --> 00:00:59,560
లేదు, నువ్వు పర్యటించు.

18
00:01:00,394 --> 00:01:01,645
అది బాగుంటుంది.

19
00:01:03,355 --> 00:01:04,523
అది పర్యటన కాదు.

20
00:01:12,114 --> 00:01:14,325
రాబోయే రోజులలో
మీరు కొన్ని వింటారు.

21
00:01:15,242 --> 00:01:17,953
ప్రశ్నలు అడగడం కోసం
మనుషులు రావచ్చు.

22
00:01:18,037 --> 00:01:20,998
ఏ మనుషులు? ఏం మాట్లాడుతున్నావు?

23
00:01:22,958 --> 00:01:25,961
లారెన్, లూసీ

24
00:01:28,422 --> 00:01:29,548
నా జీవితం వాళ్లే.

25
00:01:32,384 --> 00:01:33,552
వాళ్లే నా సర్వస్వం.

26
00:01:37,515 --> 00:01:41,185
వాళ్లకు హాని జరిగేలా ఎన్నడూ ఏదీ చేయను.

27
00:01:41,268 --> 00:01:44,021
మాకా విషయం తెలుసు. కచ్చితంగా. ఊరుకో.

28
00:01:45,689 --> 00:01:47,149
కానీ వేరే ఎవరో చేశారు.

29
00:01:50,694 --> 00:01:52,988
దానికి న్యాయం చేయాల్సిన
బాధ్యత నాకు ఉంది.

30
00:01:56,534 --> 00:01:58,702
నువ్వు ఏం చేయాలో అది చెయ్, జేమ్స్.

31
00:02:03,249 --> 00:02:05,417
చెవీ సిల్వరాడో
హైవే 1పై ఉత్తరం వైపు.

32
00:02:05,501 --> 00:02:06,919
మారిన్ కౌంటీ
ఈరోజు

33
00:02:07,002 --> 00:02:09,964
...బహుళ ఏజెన్సీలు
ఇంకా శాన్ ఫ్రాన్సిస్కో శివారులో

34
00:02:10,047 --> 00:02:12,967
ఇవాళ జరిగిన బాంబు పేలుడుకు
పాల్పడిన అనుమానితుడు కావచ్చు.

35
00:02:13,050 --> 00:02:15,636
మరిన్ని వివరాల కోసం కేపీడీకే వింటూ ఉండండి.

36
00:02:19,056 --> 00:02:21,016
-ఎంతదూరంలో ఉన్నావు?
-అలా జరగదు.

37
00:02:21,100 --> 00:02:24,436
మన పోరాటం వీళ్లతో కాదు.
ఇక్కడకు వచ్చెయ్, బయటకు తీసుకెళతా.

38
00:02:24,520 --> 00:02:26,897
లిజ్, పరిస్థితి ఉద్రిక్తమైంది.

39
00:02:26,981 --> 00:02:28,566
ఇది నీ దగ్గరకు తీసుకురాను.

40
00:02:28,649 --> 00:02:30,901
-రీస్, నిన్ను తీసుకెళడానికి వస్తాను.
-వద్దు.

41
00:02:31,902 --> 00:02:34,905
వ్యతిరేక దిశలో వెళుతున్నాను.
నువ్వు వెళ్లిపో.

42
00:02:38,284 --> 00:02:40,494
స్టిన్సన్ లేదా
పాయింట్ రేయస్‌లో యూనిట్లన్నీ

43
00:02:40,578 --> 00:02:43,247
దక్షిణం వైపు రావాలి.
అనుమానితుడు ప్రయాణం మీ వైపే.

44
00:02:43,330 --> 00:02:44,874
తను దొరికాడు.
పిట్‌లోకి వెళతాం.

45
00:02:44,957 --> 00:02:47,001
ఇతని మీద ఇది పని చేయదు.

46
00:02:54,967 --> 00:02:57,511
ఎఫ్‌బీఐ, నేను స్టిన్సన్ పోలీస్.
సిద్ధంగా ఉన్నాం.

47
00:02:58,596 --> 00:03:00,639
పద, పోనివ్వు. అతనిని పట్టేశాం.

48
00:03:04,894 --> 00:03:06,020
ఛత్.

49
00:04:02,952 --> 00:04:05,162
ది టర్మినల్ లిస్ట్

50
00:04:18,008 --> 00:04:18,842
ఆగిపో!

51
00:04:24,682 --> 00:04:25,933
-తుపాకీ!
-తుపాకీ, తుపాకీ!

52
00:04:34,817 --> 00:04:35,818
వెళుతున్నా!

53
00:04:37,528 --> 00:04:38,362
వస్తున్నా!

54
00:04:38,445 --> 00:04:40,030
సామ్ వన్, కాల్పులు ఆపండి.

55
00:04:40,406 --> 00:04:42,658
అన్ని యూనిట్లు, కాల్చకండి. అలాగే ఉండండి.

56
00:04:47,162 --> 00:04:50,499
ముందుకెళ్లి లోపల పరిశీలించు.
17, ఏం కనబడిందో చెప్పు.

57
00:04:50,666 --> 00:04:53,127
ఎఫ్‌బీఐ, అప్‌డేట్‌లు తీసుకో. వెళుతున్నాం.

58
00:04:53,210 --> 00:04:54,211
అంతా ఖాళీ.

59
00:05:00,592 --> 00:05:02,886
అతను కనిపించాడా?
తనకు మద్దతు కావాలా?

60
00:05:03,929 --> 00:05:05,597
ఇది ఎవరి అధికార పరిధి?

61
00:05:07,391 --> 00:05:09,685
ఏం చేస్తున్నారు?
ఇటువైపు తీసుకురండి.

62
00:05:10,894 --> 00:05:11,895
ఛత్!

63
00:05:11,979 --> 00:05:12,896
సర్, నేను మాక్.

64
00:05:12,980 --> 00:05:14,773
అక్కడ ఏం జరుగుతోంది?

65
00:05:14,857 --> 00:05:17,401
శాన్ ఫ్రాన్సిస్కో ఉత్తరాన
రీస్‌ను చుట్టుముట్టాం.

66
00:05:17,484 --> 00:05:19,445
-స్వాట్‌ను పంపాలా?
-స్వాట్ సరిపోదు.

67
00:05:19,528 --> 00:05:22,656
మాకు హెచ్ఆర్‌టీ, ఇంకా
అందుబాటులో ఉన్న అందరూ కావాలి.

68
00:05:22,740 --> 00:05:25,993
అలాగే. మీరు బేస్ క్యాంప్‌కు చేరాక
వెంబడించడంపై చెప్పండి.

69
00:05:26,076 --> 00:05:27,077
అలాగే.

70
00:06:35,145 --> 00:06:38,857
డీర్ పార్క్, ఫ్రాంక్ వ్యాలీ కూడలిలో
మరిన్ని యూనిట్లు కావాలి.

71
00:06:38,941 --> 00:06:41,193
అనుమానితుడు కనిపించిన వెంటనే

72
00:06:41,276 --> 00:06:42,903
అన్ని యూనిట్లకు చెప్పండి.

73
00:06:46,532 --> 00:06:47,449
ప్రథమ చికిత్స

74
00:06:50,661 --> 00:06:51,995
వైమానిక సహాయం వస్తోంది.

75
00:06:52,079 --> 00:06:55,290
రేంజర్లు పార్క్
ఖాళీ చేసే పని చూసుకుంటున్నారు.

76
00:06:55,374 --> 00:06:58,877
వెతకడంలో సహాయానికి ఏదైనా, లేదా అన్ని
యూనిట్లను పంపాలి. వినండి.

77
00:07:00,087 --> 00:07:00,921
విన్నాం.

78
00:07:01,004 --> 00:07:04,591
స్టిన్సన్ పీడీ సహాయం.
దిగువ మైదానంలో స్టిన్సన్ బేస్‌క్యాంప్.

79
00:07:05,801 --> 00:07:08,220
కే-9 స్పందన చేరే అంచనా సమయం ఎంత?

80
00:07:08,303 --> 00:07:10,389
రక్తపు జాడలు ఉన్నాయేమో చూడండి.

81
00:07:14,351 --> 00:07:16,687
అభ్యర్థన విన్నాం. అదే పరిశీలిస్తున్నాం.

82
00:07:49,595 --> 00:07:51,013
నా మాత్రలు ఎక్కడున్నాయి?

83
00:07:56,226 --> 00:07:57,769
అబ్బా. ఎక్కడున్నాయి?

84
00:08:23,587 --> 00:08:24,421
సరే ఇక.

85
00:08:37,267 --> 00:08:39,228
కే-9 యూనిట్ ఇప్పుడే చేరుకుంది.

86
00:08:39,311 --> 00:08:41,396
వాసన ట్రాకింగ్ కోసం
అనుమానితుడి నుంచి

87
00:08:41,480 --> 00:08:43,232
సేకరించిన అన్నీ మాకు కావాలి.

88
00:08:53,325 --> 00:08:56,536
అంతటా చుట్టుముట్టి, స్పందించాలని
అన్ని యూనిట్లకు సూచన.

89
00:08:59,414 --> 00:09:01,625
హెచ్ఆర్‌టీ వచ్చేవరకూ
అప్రమత్తంగా ఉండండి.

90
00:09:02,125 --> 00:09:03,335
హెచ్ఆర్‌టీ.

91
00:09:19,476 --> 00:09:21,019
అది అసలు బాలేదు, బెన్.

92
00:09:21,103 --> 00:09:23,647
ఉష్ణోగ్రతలు జారుతున్నాయి.
డాప్లర్ దారుణం.

93
00:09:23,730 --> 00:09:24,690
-మంచిది.
-అలా కాదు.

94
00:09:24,773 --> 00:09:26,441
పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయి.

95
00:09:26,525 --> 00:09:30,821
విను, ఎక్కువ వర్షం కురిస్తే, రీస్ మీద
నిఘా అంతగా పెట్టడం కుదరదు.

96
00:09:31,029 --> 00:09:33,865
డ్రోన్లు, సీ2 రిపీటర్లు,
అవేమీ ఎగరలేవు.

97
00:09:33,949 --> 00:09:36,326
నిజం చెప్పాలంటే,
రోజుల పాటు వర్షం పడాలని ఆశ.

98
00:09:36,410 --> 00:09:39,746
తుఫాను గురించా?
అదృష్టం కలిసొచ్చిందని చెప్పాలి.

99
00:09:43,667 --> 00:09:45,585
ఆ కొత్త విహంగాలలో
ఒకటి దొంగిలిస్తా.

100
00:09:45,669 --> 00:09:47,921
ఏఓలో ల్యాండింగ్‌కి రేడియో,
సమాచార పర్యవేక్షణ

101
00:09:48,005 --> 00:09:49,339
నీకు కావాలా?

102
00:09:49,423 --> 00:09:52,384
ఎఫ్‌బీఐని అతనికి తెలియజేయాలా?
లేదు, అలా చేయడం లేదు.

103
00:09:52,467 --> 00:09:55,178
అతనిని హెలోలో కనిపెడితే,
తన పని అయిపోయినట్లే.

104
00:09:55,262 --> 00:09:56,722
సన్నాసి వెధవ.

105
00:09:57,222 --> 00:09:59,516
అక్కడే ఉండి, తన పని తనను చేయనీ.

106
00:09:59,599 --> 00:10:01,393
తనను హెచ్చరించాను. నేను...

107
00:10:02,477 --> 00:10:05,689
తను తనలా లేడు.
స్పష్టంగా ఆలోచించలేకపోతున్నాడు.

108
00:10:06,690 --> 00:10:09,860
కే-9 యూనిట్, ఎక్కడున్నారు?
వాతావరణం దారుణంగా ఉంది...

109
00:10:10,777 --> 00:10:14,114
కుక్కలకు వాసన పోయింది. దీనిని తీసుకెళతాం.
మనకింకా సమయం కావాలి.

110
00:10:14,197 --> 00:10:15,657
మనకు సమయం లేదు.

111
00:10:15,741 --> 00:10:16,992
సెంటినెల్, నేను మాక్.

112
00:10:17,075 --> 00:10:20,746
హైవే మీద గస్తీ రెట్టింపు చేయమని
టోనీకి చెప్పు.

113
00:10:20,829 --> 00:10:24,249
మన వాళ్లు 100 మంది కంటే
రీస్‌ 50 శాతం మెరుగైనవాడు.

114
00:10:24,333 --> 00:10:26,960
దృఢంగా ఉండు. అక్కడే ఉండు, లిజ్.

115
00:10:28,170 --> 00:10:30,797
ఆ అడవులలో ఏం జరిగినా,
అతనికే అనుకూలం.

116
00:10:31,548 --> 00:10:34,343
అందరూ, వినండి.
దక్షిణం దారి మూసేశాం. నిర్ధారణ.

117
00:10:34,426 --> 00:10:39,056
విను, చిన్నదానా,
నాకు తెలిసిన ఆశావాదివి నువ్వు ఒకదానివే.

118
00:10:39,639 --> 00:10:41,391
అలాగే ఉండడం మొదలుపెట్టు.

119
00:10:47,814 --> 00:10:49,316
అదృష్టం తలుపుతట్టాలి.

120
00:11:32,692 --> 00:11:34,903
నువ్వు వెళ్లే ముందే అది గీశాను, నాన్నా.

121
00:11:35,946 --> 00:11:37,906
మనం దీనిని ఎదుర్కుందాం, సరేనా?

122
00:11:47,791 --> 00:11:48,875
స్టీవ్ హోర్న్

123
00:12:09,146 --> 00:12:10,480
మీకు ఆ గంట వినబడిందా?

124
00:12:11,106 --> 00:12:13,567
నాకు మరొకటి ఇవ్వండి,
ఇది ముగుస్తుంది!

125
00:12:13,650 --> 00:12:15,068
పైకి చూడండి!

126
00:12:16,194 --> 00:12:17,195
పైకి చూడమన్నాను!

127
00:12:19,698 --> 00:12:21,199
ఆ గంటకు మీరు వదిలేయడం కావాలి.

128
00:12:22,784 --> 00:12:24,995
ఆ గంటను మోగిస్తే, మీ కష్టాలు తీరతాయి.

129
00:12:25,871 --> 00:12:26,913
మీ బాధ ముగుస్తుంది.

130
00:12:26,997 --> 00:12:29,541
మీరు వదిలేస్తే, అంతా ముగిసిపోతుంది.

131
00:12:30,709 --> 00:12:34,421
కానీ మీరు వదిలేశారంటే,
మన అందరినీ వదిలేసినట్టే.

132
00:12:34,504 --> 00:12:35,714
రీస్, నొప్పిగా ఉంది.

133
00:12:35,797 --> 00:12:39,176
దాని గురించి ఆలోచించకు, బెన్.
అది ఆలోచించకు. అలా జరగదు.

134
00:12:39,259 --> 00:12:41,761
అసౌకర్యంగా ఉండడమే
మీకు సౌకర్యం కావాలి.

135
00:12:43,305 --> 00:12:44,556
ఆయా ప్రాంతాలలో,

136
00:12:44,639 --> 00:12:47,517
మీ కుడి, ఎడమల ఉన్నవాళ్లను
మీరు నమ్మాలి.

137
00:12:47,601 --> 00:12:49,519
అక్కడ మీకు ఉండేది వాళ్లే.

138
00:12:49,603 --> 00:12:52,689
నిజం ఏంటంటే, నీకు ఏం జరుగుతుందో
మాకు తెలియదు, రీస్.

139
00:12:52,772 --> 00:12:56,359
కెప్టెన్ హోవర్డ్ నీ రక్షణ కోసం
నీ వెనుక పూర్తిగా మొహరించాడు.

140
00:12:56,443 --> 00:12:59,029
నిజం ఏంటంటే
నీ మనుషులను కాపాడలేవు

141
00:12:59,112 --> 00:13:00,780
నీ కుటుంబాన్ని కాపాడలేవు,

142
00:13:00,864 --> 00:13:02,449
అపరాధ భావన లేకుండా ఉండదు...

143
00:13:02,532 --> 00:13:05,118
అది విన్నావా, రీస్?
ఏం కావాలో తెలిసిందా?

144
00:13:05,202 --> 00:13:06,203
అనుమానం లేకుండా!

145
00:13:06,286 --> 00:13:09,664
నీళ్లలో పాకే కప్పలా
మీ నాన్న ప్రతిష్ట దిగజారుస్తారా?

146
00:13:09,748 --> 00:13:10,832
అలా చేయము, సర్!

147
00:13:12,709 --> 00:13:15,962
అతనిలో సగం యోధుడివి అని చూపించు.

148
00:13:16,046 --> 00:13:18,423
నా మనుషులను ఎన్నడూ వదలనని నా హామీ.

149
00:13:19,508 --> 00:13:20,759
నన్ను వదిలేయకు.

150
00:13:54,709 --> 00:13:55,835
ప్రధాన బృందం వచ్చింది.

151
00:14:02,217 --> 00:14:05,095
మన పారిపోయినవాడు
ఉత్తర ఈశాన్యంలో తిరుగుతూ

152
00:14:05,178 --> 00:14:08,098
ఇది మనకు కొత్త శోధనగా మార్చాడు.
దక్షిణం నుంచి వెళదాం,

153
00:14:08,181 --> 00:14:11,393
మార్షల్ విల్సన్, డిటెక్టివ్ గారిటీల
నేతృత్వంలో రెండో బృందం

154
00:14:11,476 --> 00:14:13,395
ఉత్తరం నుంచి వచ్చి, చుట్టుముడతారు.

155
00:14:13,478 --> 00:14:16,147
సీ2 విహంగం, డ్రోన్ లకు
వాతావరణం స్పష్టమైంది.

156
00:14:16,231 --> 00:14:17,732
పై నుంచి గమనించగలం.

157
00:14:17,816 --> 00:14:21,278
అతనిని పసిగట్టడం,
లేదా తుపాకీ దించడానికి కొద్ది సేపే.

158
00:14:25,031 --> 00:14:26,366
ఏమైనా సమస్యా?

159
00:14:28,660 --> 00:14:31,496
గౌరవంతో చెబుతా, సర్,
నాకు కమాండర్ రీస్ తెలుసు.

160
00:14:31,580 --> 00:14:34,499
సీల్ బృందాలలో అతనికి పని చేశాను.
అతను గొప్పవాడు.

161
00:14:34,624 --> 00:14:35,709
మంచి దేశభక్తుడు.

162
00:14:35,792 --> 00:14:38,336
ఇది అతని వ్యక్తిత్వానికి పూర్తి విరుద్ధం.

163
00:14:38,837 --> 00:14:41,506
-నీ పేరు ఏంటి?
-స్మిటీ.

164
00:14:41,881 --> 00:14:43,717
నీ దేశభక్తుడు శాన్ ఫ్రాన్సిస్కో

165
00:14:43,800 --> 00:14:46,761
వీధులలో బాంబు పెట్టి
ఒకడిని చంపేశాడు.

166
00:14:46,845 --> 00:14:50,807
బాధాకర మెదడు గాయానికి చికిత్స
పొందుతున్నాడు, మెదడులో కణితి కావచ్చు.

167
00:14:50,890 --> 00:14:53,351
ఇతను నీకు గుర్తున్న జేమ్స్ రీస్ కాడు.

168
00:14:54,102 --> 00:14:56,730
ఇక, నాకు సహాయం చేయడానికి
ఇక్కడ ఉన్నారు, అంతే.

169
00:14:56,813 --> 00:15:00,025
దానిపై ఎవరికైనా సమస్య ఉంటే,
నాకు చెప్పవచ్చు.

170
00:15:00,108 --> 00:15:01,985
స్మిటీ ఏం చెప్పాలని అనుకున్నాడంటే

171
00:15:02,777 --> 00:15:06,364
జేమ్స్ రీస్ తగినట్లు ఉండకపోతే,
మనకు మన పని తగ్గినట్లే.

172
00:15:06,448 --> 00:15:09,075
దాని అర్థం, స్మిటీ,
నువ్వు దీనిలో భాగం కాకు.

173
00:15:09,159 --> 00:15:11,161
-బాస్, నేను చేయగలను--
-అది ప్రమాదం.

174
00:15:11,244 --> 00:15:12,662
అక్కడ తేడా ఏదైనా జరిగితే,

175
00:15:13,496 --> 00:15:15,415
నువ్వు కాల్చగలవని నాకు తెలియాలి.

176
00:15:17,292 --> 00:15:18,918
ఎంసీసీ దగ్గరే నిలిచిపో.

177
00:15:19,002 --> 00:15:21,880
-మనకు ఒకడు తగ్గాడు.
-మనకు ఆరుగురు ఉన్నారు.

178
00:15:21,963 --> 00:15:23,423
నేను మీతో వస్తాను.

179
00:15:23,923 --> 00:15:25,842
మాకు సొంతగానే బాగా చేయగలం.

180
00:15:27,302 --> 00:15:29,095
క్వాంటికోలో వ్యూహాలలో ఉన్నాను.

181
00:15:29,179 --> 00:15:33,141
సర్వైవలిస్ట్ ట్రైనింగ్‌, ఓరియెంటీరింగ్,
బ్యాక్‌కంట్రీ ట్రాకింగ్ చేశా.

182
00:15:33,224 --> 00:15:36,436
నేను వెనుకబడితే, నన్ను వదిలేయమని
మీకు పూర్తి అనుమతి.

183
00:15:41,775 --> 00:15:44,110
వినబడింది. బయలుదేరేందుకు సిద్ధమవండి.

184
00:15:44,194 --> 00:15:45,278
అక్కడ కలుద్దాం.

185
00:15:50,825 --> 00:15:52,952
తక్కువ బరువుతో ప్రయాణం. మూడు రోజులు.

186
00:15:53,078 --> 00:15:54,371
ఓరియెంటీరింగ్ ఏంటి?

187
00:15:55,622 --> 00:15:57,666
అందుకు బాయ్ స్కౌట్స్ బాడ్జీ ఇస్తారా?

188
00:15:58,124 --> 00:16:00,752
ఈగిల్ స్కౌట్స్, మాక్.
వాళ్లకు తెలుసంటావా?

189
00:16:04,214 --> 00:16:07,717
చూడు, రీస్ ఎంతగా కావాలో నాకు తెలుసు.

190
00:16:09,177 --> 00:16:11,346
కానీ అతనెంత వరకు వెళ్లగలడో
నీకు తెలుసుగా?

191
00:16:12,222 --> 00:16:14,307
అతనిని ఓడించేవాళ్లు లేరు--

192
00:16:14,391 --> 00:16:15,642
ఓడించే వాళ్లా?

193
00:16:16,601 --> 00:16:19,437
-చెబుతున్నా--
-ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?

194
00:16:20,522 --> 00:16:23,566
అతనిని గాయపరిచాను. రీస్ గాయపడ్డాడు.

195
00:16:23,650 --> 00:16:25,610
మనవైపు పెద్ద దళం ఉంది.

196
00:16:33,368 --> 00:16:35,078
అది ఈగిల్ స్కౌట్స్ అని తెలుసు.

197
00:16:37,414 --> 00:16:40,166
ఏజెంట్ లయున్,
పారిపోయినవాడు నేవీ సీల్ అన్నది నిజమా?

198
00:16:40,250 --> 00:16:42,127
...టెడెస్కో హత్యలో భాగమా?

199
00:16:42,210 --> 00:16:44,379
జేమ్స్ రీస్ సిరియాలో
తన వాళ్లను చంపాడా?

200
00:16:44,462 --> 00:16:47,257
-ఏమైనా చెబుతారా?
-ఎందుకు సమాధానం ఇవ్వరు?

201
00:17:05,984 --> 00:17:07,402
హెచ్ఆర్‌టీ, నేను సెంటినెల్.

202
00:17:07,485 --> 00:17:11,072
శోధనా ప్రాంతంలో గుర్తు తెలియని
వేడి సంకేతాలను ఐఎస్ఆర్ గమనించింది.

203
00:17:11,156 --> 00:17:12,282
వినబడిందా? ఓవర్.

204
00:17:12,365 --> 00:17:14,617
సరే, మంచిది. విన్నాం. వెళుతున్నాం.

205
00:17:55,366 --> 00:17:57,410
ఇవాళ ఆ ట్రైడెంట్ పొందాలి,
సిటీ బాబులూ.

206
00:18:13,468 --> 00:18:14,928
సెంటినెల్, మనకు దొరికింది.

207
00:18:15,011 --> 00:18:17,764
గుర్తు తెలియని సెల్ సిగ్నల్
క్రియాశీలం అయింది.

208
00:18:17,847 --> 00:18:19,557
కొత్త జీపీఎస్ పంపుతున్నాం.

209
00:18:20,725 --> 00:18:23,186
అది చాలా దగ్గర, సర్.
ఆ శిఖరం పైనే.

210
00:18:24,687 --> 00:18:26,606
అలాగే, పదండి. నాతో పాటు రండి.

211
00:18:36,407 --> 00:18:39,869
హెచ్ఆర్‌టీ, నేను సెంటినెల్.
ఆ సెల్ సిగ్నల్ నిలకడగా ఉంది.

212
00:18:39,953 --> 00:18:41,204
ఇరవై మీటర్ల ముందు.

213
00:18:45,375 --> 00:18:46,459
పది మీటర్లు.

214
00:18:51,256 --> 00:18:52,549
ఐదు మీటర్లు.

215
00:19:02,100 --> 00:19:03,601
హేయ్, చుట్టూ చూడండి.

216
00:19:16,322 --> 00:19:17,323
లయున్.

217
00:19:19,826 --> 00:19:20,994
పైకి చూడండి, పైకి.

218
00:19:24,163 --> 00:19:26,624
-అది తాకకండి.
-ఇది నాకేమీ కొత్త కాదు.

219
00:19:26,708 --> 00:19:28,877
ఈఓడీ, మాకు దొరికినది ఐఈడీ కావచ్చు.

220
00:19:28,960 --> 00:19:30,545
ఇలా చేద్దాం. లీరాయ్ జెన్‌కిన్స్.

221
00:19:30,628 --> 00:19:32,255
-కిందకు! కిందకు!
-ఛత్.

222
00:19:35,925 --> 00:19:36,926
ఛత్.

223
00:19:42,724 --> 00:19:43,933
జనాల సంఖ్య చెప్పండి.

224
00:19:44,017 --> 00:19:45,476
-క్రేజీ, లేచావా?
-లేచాను.

225
00:19:45,560 --> 00:19:47,103
-టీ, లేచావా?
-లేచాను.

226
00:19:47,186 --> 00:19:48,605
-ఓల్సన్, లేచావా?
-లేచాను.

227
00:19:48,688 --> 00:19:50,315
లేదు, నా ప్యాక్ తీసుకున్నాడు.

228
00:19:50,398 --> 00:19:52,233
తను దొరికాడు. మీ తూర్పుకు వెళ్లాడు.

229
00:20:05,079 --> 00:20:07,332
హెచ్ఆర్‌టీ,
కొన్ని వేడి సంకేతాలు వచ్చాయి.

230
00:20:07,415 --> 00:20:09,500
-విన్నాం. రీస్‌ది ఏది?
-నాకు తెలియదు.

231
00:20:22,180 --> 00:20:23,598
వాగు దగ్గరలో ఉన్నాడు.

232
00:20:27,518 --> 00:20:30,229
వాగు దగ్గరలో
కొన్ని వేడి సంకేతాలు వచ్చాయి.

233
00:20:36,819 --> 00:20:39,864
ఆ వెధవ మోసగించడానికి బ్యాటరీలు వాడాడు.
అబ్బా ఛ.

234
00:20:41,616 --> 00:20:42,659
ఇక్కడ ఏమీ లేదు.

235
00:20:43,284 --> 00:20:44,243
అదిగో ఇక్కడ.

236
00:20:44,327 --> 00:20:46,663
మీకు వాయువ్యంలో.
శిఖరం వైపు వెళుతున్నాడు.

237
00:20:46,746 --> 00:20:48,748
పదండి. పదండి. కొండ మీదకు.

238
00:20:49,457 --> 00:20:50,541
రండి, పదండి!

239
00:20:59,926 --> 00:21:01,302
అది నువ్వే, నాన్నా.

240
00:21:03,012 --> 00:21:04,681
రా, నిన్ను అంటుకున్నా.

241
00:21:07,558 --> 00:21:11,479
హెచ్ఆర్‌టీ, మీరు దగ్గరయ్యారు,
80 మీటర్లు. మీకు ఎదురుగా ఉన్నాడు.

242
00:21:24,409 --> 00:21:25,535
సరే.

243
00:21:25,618 --> 00:21:26,869
జేమ్స్ రీస్!

244
00:21:28,413 --> 00:21:32,041
నేను ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్
టోనీ లయున్.

245
00:21:32,917 --> 00:21:34,752
చేతులు పైకెత్తి కిందకు రా.

246
00:21:36,170 --> 00:21:37,672
వెంటనే కిందకు రా, కమాండర్.

247
00:21:41,342 --> 00:21:43,094
నిన్ను చుట్టుముట్టాం, రీస్.

248
00:21:45,972 --> 00:21:48,766
రీస్! నాతో మాట్లాడు.

249
00:21:50,351 --> 00:21:52,270
ఆయుధాలు వద్దు, మన వరకే.

250
00:21:52,353 --> 00:21:53,855
మనం ఇది చూసుకోగలం.

251
00:21:54,772 --> 00:21:58,067
నీ బాధ నాకు తెలుసు.
దీనిని ఇలా చేయనక్కరలేదు.

252
00:22:00,069 --> 00:22:02,739
నిన్ను ఏదైనా సురక్షిత చోటుకు చేర్చి
సాయం చేయగలం.

253
00:22:07,994 --> 00:22:09,328
అతను వెళుతున్నాడు.

254
00:22:11,205 --> 00:22:12,582
కాల్పులు ఆపండి!

255
00:22:13,499 --> 00:22:14,751
ఎవరికైనా కనిపించాడా?

256
00:22:14,834 --> 00:22:17,170
కనబడలేదు, సర్. అయినా, పైనే ఉన్నాడు.

257
00:22:17,253 --> 00:22:18,671
వెళదాం పదండి.

258
00:22:18,755 --> 00:22:20,798
హేయ్, వెళుతున్నాం.
నా వెనుక పైకి రండి.

259
00:23:09,013 --> 00:23:10,348
ఇది నీకే, సోదరా?

260
00:23:13,643 --> 00:23:16,270
అది అతనే. అతను మనకు ఎక్కువ సమయం ఇవ్వడు.

261
00:23:18,106 --> 00:23:19,607
నీ ఆయుధం సిద్ధంగా ఉందా?

262
00:23:20,191 --> 00:23:21,400
ఉంది.

263
00:23:21,484 --> 00:23:24,862
రైఫిల్‌తో కచ్చితత్వానికి
ఆలోచనలో కచ్చితత్వం కావాలి.

264
00:23:24,946 --> 00:23:27,115
ఇప్పుడు, ఆ వెధవ తలలోకి కాల్చు.

265
00:23:28,783 --> 00:23:31,869
కానివ్వు, బాస్. అవకాశం పోతుంది.
తూటా వదలాలి.

266
00:23:31,953 --> 00:23:33,538
ఆలోచనలో కచ్చితత్వం కావాలి.

267
00:23:33,621 --> 00:23:35,873
పైన ఉన్నావని తెలుసు, రీస్. రీస్!

268
00:24:13,119 --> 00:24:14,704
ఎక్కడికి వెళ్లాడు? దూకేశాడా?

269
00:24:14,787 --> 00:24:16,581
తను దూకేయాలనే కోరుకుంటాను.

270
00:24:17,373 --> 00:24:21,210
అతను అది దాటేసుండాలి, లేదా వెనుకకు
వెళ్లాలి. ఏదైనా మనం కోల్పోయాం.

271
00:24:22,628 --> 00:24:24,172
ఓయ్! నాకొకటి కనబడింది.

272
00:24:37,768 --> 00:24:38,978
దీని అర్థం ఏమిటి?

273
00:24:40,188 --> 00:24:41,981
నిన్ను కాల్చే అవకాశం ఉందని, లయున్.

274
00:26:48,274 --> 00:26:52,111
హెచ్ఆర్‌టీ ఇంకా స్వాట్, సీ2, ఐఎస్ఆర్
అధికారికంగా ఆగిపోయారు.

275
00:26:52,194 --> 00:26:54,613
వాతావరణం అనుకూలించాక
తిరిగి ఆరంభిస్తాం.

276
00:26:54,697 --> 00:26:55,906
అలాగే, సెంటినెల్.

277
00:26:55,990 --> 00:26:57,325
స్వాట్ దళం కూడా.

278
00:26:58,034 --> 00:27:01,746
పొడిగా, జాగ్రత్తగా ఉండండి.
మా నిఘా తిరిగి మొదలయ్యాక చెబుతాం.

279
00:27:01,829 --> 00:27:05,624
ఇక్కడ పొడిగా ఉండడం కుదరదులే.
టెంట్‌లో రాత్రికి ఆనందించాలి.

280
00:27:22,224 --> 00:27:23,934
అబ్బా, మహాశయులారా.

281
00:27:25,144 --> 00:27:29,023
అబ్బా ఛ, రీస్!
చొరబడేవాడిని చూసుకోవాలి.

282
00:27:29,106 --> 00:27:31,108
తప్పకుండా మందుల కిట్‌ ఉండాలి.

283
00:27:40,117 --> 00:27:41,118
ఛత్.

284
00:27:52,129 --> 00:27:55,049
15 నిమిషాల ఎర్రని
అత్యవసర మంట

285
00:28:59,905 --> 00:29:01,449
ఛత్!

286
00:29:14,336 --> 00:29:17,756
అడ్మిరల్‌కు టోస్ట్ తాగిద్దాం

287
00:29:18,382 --> 00:29:21,719
కెప్టెన్ బోల్డ్ ఇక్కడున్నాడు

288
00:29:22,553 --> 00:29:26,015
కమోడోర్‌కు మరింత కీర్తి

289
00:29:26,849 --> 00:29:29,852
ఒప్పందాలు చెప్పడం జరిగినప్పుడు

290
00:29:30,561 --> 00:29:34,273
కానీ టోపీలు తీసేశాక
ఇంకా మూడు సార్లు మూడు

291
00:29:34,356 --> 00:29:37,568
ప్రతిఒక్క నావికుని కొడుకు కోసం

292
00:29:38,694 --> 00:29:42,490
శత్రువుతో పోరాడే మనుషుల కోసం

293
00:29:43,365 --> 00:29:46,660
తుపాకుల వెనుక మనుషుల కోసంగ

294
00:29:48,204 --> 00:29:53,000
ఓహో, తుపాకుల వెనుక ఉండే మనుషులు

295
00:29:58,756 --> 00:30:00,925
నీకక్కడ బలగాలు కావాలా, బేబీ?

296
00:30:01,675 --> 00:30:04,011
వద్దు, కమాండర్. బాగానే ఉన్నాములే.

297
00:30:04,094 --> 00:30:06,639
పాపకు మొదటిసారి పీడకల వచ్చింది.

298
00:30:06,722 --> 00:30:09,141
లూసీ బాగానే ఉందని చెప్పు.

299
00:30:09,266 --> 00:30:10,976
తనకు ధైర్యం, తెగువ ఎక్కువ.

300
00:30:11,936 --> 00:30:13,229
తన తల్లి లాగానే.

301
00:30:17,525 --> 00:30:20,569
లేదు, అది పీడకల కాదు.
కడుపులో గ్యాస్ అంతే.

302
00:30:21,570 --> 00:30:22,696
తన తండ్రి లాగానే.

303
00:30:26,784 --> 00:30:29,620
నువ్వు పక్క గదిలోనే ఉన్నా
నిన్ను మిస్ అవుతున్నా.

304
00:30:34,208 --> 00:30:35,209
హేయ్, బంగారం?

305
00:30:37,920 --> 00:30:39,588
నీ మాట వినబడుతోంది, కమాండర్.

306
00:30:51,642 --> 00:30:54,353
ఇది బాగా ముగియదు.
నీకు అది తెలుసు, అవునా?

307
00:30:59,942 --> 00:31:02,444
నువ్వు మాట్లాడడం విన్నాం.
అక్కడే ఉన్నావు.

308
00:31:04,697 --> 00:31:05,739
ఇక అది వదిలెయ్.

309
00:31:07,074 --> 00:31:08,742
తను సమాధానం ఇవ్వడు.

310
00:31:12,997 --> 00:31:15,332
ఇవాళ నన్ను కాల్చే అవకాశం వచ్చినా,
అలా చేయలేదు.

311
00:31:17,293 --> 00:31:19,128
ఏదో భరిస్తున్నావని తెలుసు,

312
00:31:19,211 --> 00:31:21,505
అయినా నేను నీ శత్రువును కానని
నీకు తెలుసు.

313
00:31:21,589 --> 00:31:22,923
మాలో ఎవరూ కూడా.

314
00:31:23,882 --> 00:31:25,551
మేము మా పని చేస్తున్నామంతే.

315
00:31:27,720 --> 00:31:29,013
నువ్వు అలసిపోయుండాలి.

316
00:31:29,930 --> 00:31:31,223
నీకు గాయమైందని తెలుసు.

317
00:31:35,019 --> 00:31:36,770
ఇందుకోసమేగా శిక్షణ పొందావు.

318
00:31:39,857 --> 00:31:42,443
అబ్బా, బాబూ, ఇక్కడ సరదాగా లేదు.

319
00:31:47,615 --> 00:31:51,285
ఎప్పుడైనా సరే వెళ్లిపోమని నీకు
నా అనుమతి ఉంది, ఏజెంట్ లయున్.

320
00:31:58,667 --> 00:32:02,087
బాధేంటంటే, నువ్వు లేకుండా ఇంటికి పోలేను,
అంతగా కావాలి.

321
00:32:03,756 --> 00:32:06,675
మనం ఇదే చేస్తుంటే,
ఇక్కడ ఎవరో ఒకరు చనిపోవాలి.

322
00:32:08,677 --> 00:32:10,596
నువ్వది కోరుకుంటావని అనుకోను.

323
00:32:14,224 --> 00:32:18,020
కానీ క్రమంగా, అవకాశం, తలరాత,
నువ్వు దానిని ఏమన్నా సరే

324
00:32:19,605 --> 00:32:20,689
చేతులు మారుతుంది.

325
00:32:22,441 --> 00:32:24,360
ఇది శాశ్వతంగా జరగదు, రీస్.

326
00:32:27,071 --> 00:32:28,989
శాశ్వతంగా కాదు.
నా పని అయ్యేవరకే.

327
00:32:33,077 --> 00:32:34,286
మరి అదెప్పుడు?

328
00:32:39,083 --> 00:32:42,419
నా కుటుంబాన్ని చంపిన వ్యక్తులను
చంపేసిన తర్వాత.

329
00:32:43,754 --> 00:32:45,047
ఏ వ్యక్తులు, రీస్?

330
00:32:51,679 --> 00:32:55,099
యుద్ధం చాలా తేలిక అని
మా నాన్న చెబుతుండేవాడు.

331
00:32:55,182 --> 00:32:56,517
"అది తేలికైన భాగం.

332
00:32:59,144 --> 00:33:02,272
కష్టమైన విషయం, ఇంటికి రావడం.

333
00:33:04,233 --> 00:33:07,653
మంచి తండ్రిగా, మంచి భర్తగా ఉండడం,

334
00:33:07,736 --> 00:33:09,822
మంచి సీల్‌గా ఉండడం కంటే కష్టం."

335
00:33:11,323 --> 00:33:12,491
నాకు అర్థం కాలేదు.

336
00:33:16,578 --> 00:33:19,081
నా చిన్నిపాపను నా చేతుల్లోకి తీసుకునేవరకూ.

337
00:33:22,334 --> 00:33:24,878
అయినా, నేను రెండూ ప్రయత్నించాను.

338
00:33:27,506 --> 00:33:28,716
రెండూ చేసేలా ఉండాలని.

339
00:33:34,179 --> 00:33:35,597
వాళ్లు ఆమెను లాగేసుకున్నారు.

340
00:33:43,188 --> 00:33:46,483
నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోలో చేసినదానిపై
మీ నాన్న ఏమన్నాడు?

341
00:33:53,240 --> 00:33:56,243
తన జీవితం పరిపూర్ణం అయేందుకు
హింసకే అంకితమైన వాడిని

342
00:33:57,828 --> 00:34:02,541
హింస వైపు తోయడం
తప్పు అవుతుందని చెప్పేవాడు.

343
00:34:21,059 --> 00:34:22,060
కమాండర్?

344
00:34:25,481 --> 00:34:26,565
రీస్?

345
00:34:30,652 --> 00:34:31,653
ఛత్.

346
00:34:43,999 --> 00:34:45,542
హెచ్ఆర్‌టీ, నేను సెంటినెల్.

347
00:34:45,626 --> 00:34:49,463
సీ2, ఐఎస్‌ఆర్ తీసుకొచ్చేందుకు
ప్రయత్నిస్తున్నాం. సిద్ధంగా ఉండండి.

348
00:34:49,546 --> 00:34:51,965
వినబడింది, సెంటినెల్. మాకు ఆ నిఘా కావాలి.

349
00:35:08,023 --> 00:35:09,024
ఏదో కనిపెట్టాం.

350
00:35:11,026 --> 00:35:13,445
ఒత్తిడికి గురైన మట్టి. చెదిరిన ఆకులు.

351
00:35:13,529 --> 00:35:14,655
వాడిక్కడే నిద్రపోయాడు.

352
00:35:17,991 --> 00:35:19,034
ఛత్.

353
00:35:21,411 --> 00:35:23,539
ఆ కష్టమైన దారిలో దిగొచ్చినట్లు ఉన్నాడు.

354
00:35:23,997 --> 00:35:25,958
నాకు కింద రక్తం కనబడింది.

355
00:35:26,041 --> 00:35:28,544
ఉత్తరానికే వెళుతున్నాడు,
కానీ దారులు మారాయి.

356
00:35:28,919 --> 00:35:31,046
తక్కువ నడక. అతనికి గాయంతో బాధ కావచ్చు.

357
00:35:31,171 --> 00:35:32,965
మనకు స్పష్టమైన దిశ దొరికింది.

358
00:35:33,048 --> 00:35:35,175
లోకి అతనిని కనిపెట్టేంత
సమీపంలో కావచ్చు.

359
00:35:35,259 --> 00:35:38,178
-లోకినా?
-మనం సీ2 కోసం ఆగే అవసరం లేదు.

360
00:35:39,513 --> 00:35:41,139
ఇక, దీని పరిధి పరిమితం.

361
00:35:41,974 --> 00:35:43,851
మనం సొంతగానే
ఆకాశం నుంచి చూడగలం.

362
00:35:49,022 --> 00:35:50,357
అలాగే, దానిని పైకి పంపు.

363
00:35:51,567 --> 00:35:54,444
లోకి దాని పని చేస్తుంది,
మనం వేటలోకి వెళదాం.

364
00:36:18,927 --> 00:36:21,054
రా, నీ నిజమైన సన్నాసిలా ఉండు.

365
00:37:52,771 --> 00:37:54,147
హేయ్, చిన్నితల్లి.

366
00:38:14,126 --> 00:38:15,752
అయ్యో, వెళ్లకు.

367
00:38:56,001 --> 00:38:59,004
ఛ! లోకి కూలింది,
కానీ దొరికాడు. ఉత్తరాన ఓ కిలోమీటర్.

368
00:38:59,087 --> 00:39:01,339
సరే, పదండి. కదలు.

369
00:39:19,858 --> 00:39:21,401
స్వాట్ దళం, మేము హెచ్ఆర్‌టీ.

370
00:39:21,860 --> 00:39:24,404
అతను దొరికాడు.
గ్రిడ్ అక్షాంశాలు పంపుతున్నాం.

371
00:39:24,488 --> 00:39:27,074
అలాగే, హెచ్ఆర్‌టీ.
మీ వైపు వస్తున్నాం.

372
00:41:14,848 --> 00:41:15,932
చేతులు పైకెత్తు!

373
00:41:16,933 --> 00:41:17,934
చేతులు పైకెత్తు!

374
00:41:18,977 --> 00:41:20,270
అందరూ వెనక్కి పొండి!

375
00:41:25,192 --> 00:41:27,944
నీ మనుషులను వెనక్కి పంపు.
అందరూ వెనక్కి పొండి.

376
00:41:32,490 --> 00:41:34,159
అతని మాట విన్నారుగా. వెనుకకు.

377
00:41:35,035 --> 00:41:36,119
వెనుకకు వెళ్లండి!

378
00:41:38,121 --> 00:41:40,540
అందరూ వెనక్కి. అందరూ వెనక్కి.

379
00:41:42,083 --> 00:41:43,335
-రండి.
-అలాగే.

380
00:41:44,502 --> 00:41:47,505
నీది నీలం. నాది ఆకుపచ్చ.
కానీ మన రక్తం రంగు ఒకటే.

381
00:41:48,465 --> 00:41:50,508
అలా చేయాలని కోరుకోవు. ఊరుకో.

382
00:41:51,384 --> 00:41:52,677
నువ్వేంటి, సైన్యమా?

383
00:41:54,095 --> 00:41:55,639
సీల్‌లకు కూడా హీరోలు అవసరం.

384
00:41:58,975 --> 00:42:00,602
అయితే ఇదేంటో నీకు తెలుసు.

385
00:42:01,603 --> 00:42:03,230
నువ్వు కాలిస్తే, ఇది పేలుస్తా.

386
00:42:03,313 --> 00:42:06,816
నీ మనుషులను వెనుకే ఉంచు.
హెచ్ఆర్‌టీని అక్కడే ఉండమను.

387
00:42:13,031 --> 00:42:14,783
నేనలా చేయలేను, కమాండర్.

388
00:42:26,544 --> 00:42:28,880
అది కింద పెట్టు, కమాండర్.

389
00:42:28,964 --> 00:42:30,340
నిన్ను చంపేలా చేయకు.

390
00:42:33,760 --> 00:42:35,679
హెచ్ఆర్‌టీ స్థానంలో ఉంది.

391
00:42:55,365 --> 00:42:56,700
అలా చేయకు!

392
00:43:03,123 --> 00:43:04,749
-వెనక్కు వెళ్లండి!
-వెళ్లండి!

393
00:43:09,629 --> 00:43:10,630
మాక్!

394
00:45:20,593 --> 00:45:21,594
సరే.

395
00:45:38,111 --> 00:45:39,487
లేదు. లేదు.

396
00:45:41,739 --> 00:45:44,284
పైకి లేవండి, సైనికురాలా.
మేలుకోండి, సైనికురాలా.

397
00:46:15,899 --> 00:46:18,610
మేలుకోండి, సైనికురాలా.
నా కోసం మేలుకోండి, సైనికురాలా.

398
00:46:21,946 --> 00:46:23,114
మాక్!

399
00:46:25,408 --> 00:46:26,409
మాక్!

400
00:46:33,541 --> 00:46:34,417
మేలుకో, ఆర్మీ!

401
00:46:39,839 --> 00:46:41,424
సరే. సరే.

402
00:46:42,342 --> 00:46:44,344
బాగానే ఉన్నావు. బాగానే ఉన్నావు.

403
00:46:45,637 --> 00:46:46,471
సరే.

404
00:46:47,555 --> 00:46:50,433
బాగానే ఉన్నావు. బాగానే ఉన్నావు.

405
00:46:54,562 --> 00:46:55,563
మాక్!

406
00:47:00,235 --> 00:47:01,069
మాక్!

407
00:47:04,072 --> 00:47:05,490
-మాక్!
-బ్యాకప్ కావాలి.

408
00:47:05,573 --> 00:47:07,116
స్వాట్ దళం, వినబడుతోందా?

409
00:47:08,785 --> 00:47:10,203
ఆమె స్థితి ఏమిటి, టీ?

410
00:47:11,204 --> 00:47:12,914
ఊపిరి తీసుకుంటోంది,
కానీ తక్కువగా.

411
00:47:12,997 --> 00:47:14,457
మాక్. మాక్. మాక్.

412
00:47:14,541 --> 00:47:15,750
రీస్ ఎక్కడ?

413
00:47:17,710 --> 00:47:18,962
నీకు సాయం చేస్తాను, మాక్.

414
00:47:19,045 --> 00:47:20,880
ఎవరికైనా రీస్ కనిపించాడా?

415
00:47:21,506 --> 00:47:23,758
నాతో ఉండు. నాతో ఉండు, మాక్.

416
00:47:31,266 --> 00:47:35,061
ఇవాళ ఓ విధమైన పేలుడు కారణంగా
కొండచరియ విరిగి పడిందని

417
00:47:35,186 --> 00:47:38,898
సమాచారం అందింది.
ఇలా చెప్పడం ముందే అయినా

418
00:47:38,982 --> 00:47:41,985
జేమ్స్ రీస్ మరణించాడని
ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

419
00:47:46,781 --> 00:47:47,782
ఛత్.

420
00:47:54,789 --> 00:47:57,625
హేయ్. నిన్ను వెళ్లిపోమని చెప్పాననుకుంటా.

421
00:48:03,172 --> 00:48:04,340
ఛత్.

422
00:48:22,775 --> 00:48:23,860
మన్నించు, లిజ్.

423
00:48:45,882 --> 00:48:47,133
ఇవి తెచ్చినందుకు థాంక్స్.

424
00:48:51,638 --> 00:48:54,223
కేటీ బ్యురనెక్ గురించి ఏమైనా తెలిసిందా?

425
00:48:54,307 --> 00:48:55,391
ఆ విలేఖరేగా?

426
00:48:56,476 --> 00:48:57,894
ఆమె బతికే ఉంది.

427
00:49:01,564 --> 00:49:04,984
హోర్న్‌కి అంత దగ్గరగా వెళ్లిందంటే
ఆమెకు ఆ కథనం నిజంగా కావాలి.

428
00:49:05,068 --> 00:49:06,235
చాలా తెగువ చూపించింది.

429
00:49:18,039 --> 00:49:19,666
వాళ్లను అడవులలో చూశాను.

430
00:49:21,292 --> 00:49:22,460
లారెన్ ఇంకా లూసీ.

431
00:49:27,090 --> 00:49:28,549
నాకది నచ్చింది.

432
00:49:28,633 --> 00:49:31,469
నిన్ను నడిపించారు. పైనుంచి చూస్తున్నారు.

433
00:49:32,220 --> 00:49:33,262
లేదు, అది...

434
00:49:34,764 --> 00:49:38,017
నాకు అదే ఉదయం
మళ్లీ, మళ్లీ గుర్తొస్తోంది.

435
00:49:40,144 --> 00:49:41,854
వివరాలు వేరుగా ఉన్నాయి, కానీ...

436
00:49:43,189 --> 00:49:44,065
అది...

437
00:49:49,445 --> 00:49:51,114
అది నా మదిలో నుంచి పోవాలి.

438
00:49:52,240 --> 00:49:53,241
ఎందుకు?

439
00:49:54,492 --> 00:49:55,993
అది ఓ రకంగా మారుతోంది.

440
00:49:58,538 --> 00:49:59,539
నాకు అర్థమైంది.

441
00:50:00,456 --> 00:50:01,624
నజాఫ్ తరువాత,

442
00:50:02,083 --> 00:50:04,794
నా గాయాల నుంచి కోలుకోవడానికి
18 నెలలు పట్టింది, కానీ...

443
00:50:05,420 --> 00:50:08,840
ఊతకర్రల సాయం వదిలేశాక కూడా,
విమానం నడపలేకపోయాను.

444
00:50:10,174 --> 00:50:13,594
కూలిపోవడం, నా సహపైలెట్ సామ్ గురించి
ఆలోచిస్తూనే ఉన్నాను.

445
00:50:14,721 --> 00:50:16,431
చేసినదానికి నన్నే నిందించుకున్నా.

446
00:50:18,015 --> 00:50:20,518
నేను వేరుగా ఏదో చేసుండాలని అనుకుంటాను.

447
00:50:23,646 --> 00:50:25,440
నా ఉద్దేశమేంటో తెలుసా, రీస్...

448
00:50:26,399 --> 00:50:31,654
బహుశా నీ ఆలోచనలో ఉన్నదంతా
కేవలం కణితి కారణంగానే కాదు.

449
00:50:33,281 --> 00:50:37,535
బహుశా అది జరిగిన నష్టాన్ని
భరించేందుకు చేసే ప్రయత్నం కావచ్చు.

450
00:50:45,001 --> 00:50:47,545
ఇక నువ్వు ఎంతమందిని చంపినా సరే, బాబూ,

451
00:50:48,463 --> 00:50:50,089
నువ్వు అందరినీ చంపేశాక కూడా,

452
00:50:52,925 --> 00:50:55,303
వాళ్లను ఏదీ తిరిగి తీసుకురాదు.

453
00:51:20,244 --> 00:51:21,996
దూకడానికి ఇంకా ఎంత దూరం ఉంది?

454
00:51:24,457 --> 00:51:26,250
చేరువ అయ్యాక నీకు చెబుతాను.

455
00:51:51,359 --> 00:51:52,819
అంతా బాగుంది.

456
00:51:56,739 --> 00:51:58,241
హేయ్! లిజ్!

457
00:52:07,250 --> 00:52:08,709
రోల్ టైడ్.

458
00:54:45,366 --> 00:54:47,368
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

