1
00:00:53,262 --> 00:00:55,473
ది టర్మినల్ లిస్ట్‌

2
00:01:04,440 --> 00:01:07,902
హెలికాప్టర్ కూలింది.
ప్రాంగణ ఆగ్నేయ మూలలో.

3
00:01:07,985 --> 00:01:08,903
నజాఫ్, ఇరాక్
2007

4
00:01:08,986 --> 00:01:12,490
బిల్డింగ్ 16 నిష్క్రమణ,
హెలికాప్టర్ కూలిందని నివేదికలు.

5
00:01:13,407 --> 00:01:17,411
నేను వారంట్ ఆఫీసర్ లిజ్‌ రైలీని.
కదలకుండా నిరోధించారు! క్యూఆర్ఎఫ్ కావాలి.

6
00:01:17,495 --> 00:01:20,748
హామర్‌హెడ్. కూలిన కియోవా వైపు
వెళుతున్నాం. చేరే సమయం అంచనా?

7
00:01:20,831 --> 00:01:22,333
చాలా త్వరగానే, సోదరా.

8
00:01:22,416 --> 00:01:26,045
రెండు మైళ్ల కంటే తక్కువ.
త్వరగా వెళ్లి మద్దతివ్వాలని అభ్యర్ధన.

9
00:01:26,128 --> 00:01:30,382
నెగిటివ్, కమాండర్. కాపాడకండి.
కూలిన సైట్ హాజీల చేతులలో ఉంది.

10
00:01:30,508 --> 00:01:31,383
అబ్బా, ఛ.

11
00:01:31,467 --> 00:01:34,220
-మేము ఉత్తరానికి...
-నేను టాయిలెట్‌కు వెళ్ళాలి.

12
00:01:34,303 --> 00:01:37,389
వీధులలో కెబాబ్‌లు తినద్దని చెప్పాను, డానీ.

13
00:01:37,473 --> 00:01:38,766
-ఊరుకో!
-బేస్‌కు రండి!

14
00:01:38,849 --> 00:01:42,019
రేంజర్లు, క్యూఆర్ఎఫ్ వస్తున్నారు.
అంచనా 20 నిమిషాలు.

15
00:01:42,102 --> 00:01:43,854
-ఛత్!
-విన్నారా?

16
00:01:43,938 --> 00:01:46,982
-ఆమెకు 20 నిమిషాల సమయం లేదు.
-కమాండర్, విన్నారా?

17
00:01:49,652 --> 00:01:51,445
సిగ్నల్... అంతరాయం...

18
00:01:51,529 --> 00:01:53,614
-కమాండర్...
-కూలిన సైట్‌కు వెళుతున్నాం.

19
00:01:53,697 --> 00:01:56,534
-కాక్స్ నీది పట్టుకుంటాడు.
-లైన్‌లో ఉండమని చెబుతా.

20
00:01:56,617 --> 00:01:58,828
డానీ, అది ఆపుకో.
కారు పాడు చేయకు.

21
00:01:58,911 --> 00:02:00,579
నేను బిగబట్టుకున్నా.

22
00:02:02,540 --> 00:02:03,541
వెళ్లండి!

23
00:02:30,568 --> 00:02:31,735
వెళుతున్నాం!

24
00:02:31,819 --> 00:02:32,862
వెళ్లండి!

25
00:02:34,071 --> 00:02:35,281
వెళ్లండి! త్వరగా!

26
00:02:36,991 --> 00:02:38,117
డానీ!

27
00:02:38,200 --> 00:02:39,910
వెళ్లు, బాస్. నీతో ఉన్నా. పద!

28
00:02:39,994 --> 00:02:43,789
-స్నేహితులం! స్నేహితులం!
-స్నేహితులం! స్నేహితులం!

29
00:02:43,873 --> 00:02:44,915
స్నేహితులం!

30
00:02:45,541 --> 00:02:47,793
-పైకి వెళ్లండి!
-సన్నాసులారా!

31
00:02:49,169 --> 00:02:50,504
స్నేహితులం!

32
00:02:50,588 --> 00:02:52,214
నా కుడివైపు కనిపించారు!

33
00:02:56,886 --> 00:02:58,888
-నీ వెనుక చూసుకుంటా, బాస్.
-హేయ్.

34
00:02:58,971 --> 00:03:01,181
నాతో మాట్లాడు. రైలీ, ఎలా ఉన్నావు?

35
00:03:02,349 --> 00:03:03,350
బాగానే ఉందేమో...

36
00:03:03,434 --> 00:03:05,311
అది సదర్న్ బెల్ సూచనా?

37
00:03:05,394 --> 00:03:07,313
ఫోర్ట్ రక్కర్, అలబామా.

38
00:03:08,814 --> 00:03:10,024
రక్తం కారుతోందా?

39
00:03:10,107 --> 00:03:11,400
నా వెనుక తగిలింది.

40
00:03:11,483 --> 00:03:13,736
సరే, నన్ను చూడు. వార్ ఈగిల్‌వా, రైలీ?

41
00:03:13,819 --> 00:03:15,863
ఏం కాదు. రోల్ టైడ్.

42
00:03:16,572 --> 00:03:19,033
సరే. రోల్ టైడ్.

43
00:03:19,116 --> 00:03:21,243
నిన్ను ఇంటికి తీసుకెళతానంటే ఏమంటావు?

44
00:03:21,327 --> 00:03:22,411
నాన్నా!

45
00:03:36,675 --> 00:03:38,510
ఆమె బాగానే ఉంటుందా, నాన్నా?

46
00:04:51,333 --> 00:04:53,877
మనం దీనిపైనే తిరుగుతూ ఉన్నాం.

47
00:04:53,961 --> 00:04:56,213
కానీ మనకు సరైన ధర వచ్చిందనుకుంటా.

48
00:04:56,296 --> 00:05:00,300
కొంతకాలంగా వ్యాపారం చేయాలనుకున్నా.
మనం ఇది గుర్తించడం సంతోషం.

49
00:05:00,384 --> 00:05:01,844
-రాత్రికి విమానయానమా?
-అవును.

50
00:05:01,927 --> 00:05:03,679
నీది ఎక్కువ సమయం తీసుకోను.

51
00:05:03,762 --> 00:05:05,139
-కలవడం సంతోషం.
-నిన్ను కూడా.

52
00:05:05,222 --> 00:05:07,808
-ఎక్కడైనా దింపాలా?
-కింద నా డ్రైవర్ ఉన్నాడు.

53
00:05:07,891 --> 00:05:09,309
మరుసటి సారి, సిగార్లు నావి.

54
00:05:09,393 --> 00:05:11,603
తప్పకుండా. మనం కలుద్దాం.

55
00:05:13,564 --> 00:05:15,649
మైక్, వేచి చూసినందుకు ధన్యవాదాలు.

56
00:05:15,733 --> 00:05:16,692
సరే.

57
00:05:18,152 --> 00:05:20,029
-కలవడం సంతోషం.
-నిన్ను కూడా.

58
00:05:22,489 --> 00:05:23,741
ప్రయర్ లేకుండానే...

59
00:05:24,366 --> 00:05:27,870
అది నిర్ణయాత్మకం కాదు.
నాలుగో అంతస్తులో ఇంకా ఓటు ఉంది.

60
00:05:27,953 --> 00:05:30,205
లొరైన్ హార్ట్లీ అలా మారిపోడు.

61
00:05:30,289 --> 00:05:31,457
విను, మైక్.

62
00:05:34,460 --> 00:05:36,545
మార్కెట్‌లో న్యూబెల్లం

63
00:05:36,628 --> 00:05:41,258
అత్యంత ఆకర్షణీయ కాంట్రాక్ట్ అని
ప్రపంచం గ్రహించినట్లుగా ఉంది.

64
00:05:41,341 --> 00:05:43,093
అలా చేసింది నేనే. సరేనా?

65
00:05:43,177 --> 00:05:46,805
ఏ నిమిషంలో అయినా, వాటిలో
ఓ కాల్ ఎలైయస్ రైబెర్గ్‌ది అవుతుంది,

66
00:05:46,889 --> 00:05:49,683
తను పునరాలోచన చేశానని
కర్ట్‌కు చెబుతాడు.

67
00:05:50,684 --> 00:05:52,227
అది నీకు అమ్ముతాను.

68
00:05:53,145 --> 00:05:56,440
నీకు ఆర్‌డీ4895 అమ్ముతాను.
పేటెంట్, పరిశోధన...

69
00:05:56,982 --> 00:05:58,442
అవి నీవే.

70
00:05:58,525 --> 00:06:00,903
అది ప్లానోకు మార్చు, ఇక వేర్వేరుగా...

71
00:06:02,362 --> 00:06:03,280
మనం విడిపోతాం.

72
00:06:03,363 --> 00:06:06,658
అందరూ గెలుస్తారు.
నీకు కావాల్సినది తీసుకో, కంపెనీ నాకు.

73
00:06:10,704 --> 00:06:12,372
బోర్డు అలా ఒప్పుకోదు.

74
00:06:12,456 --> 00:06:16,251
నీకు మంచి డీల్ ఇస్తాను.
ఇది దేనికో నీకు తెలుసు.

75
00:06:16,335 --> 00:06:19,213
మైక్, మనం కంపెనీ అమ్ముతున్నాం.
మొత్తం కంపెనీ.

76
00:06:19,296 --> 00:06:21,090
సరేనా? అదే పథకం.

77
00:06:21,173 --> 00:06:23,008
ఏదైనా ప్రత్యామ్నాయం?

78
00:06:24,051 --> 00:06:26,678
న్యూబెల్లంకు నీ నాయకత్వం
నాకు సంతోషమే, నిజం.

79
00:06:27,721 --> 00:06:29,223
ప్లానోకు అది అవసరం లేదు.

80
00:06:51,411 --> 00:06:53,914
అబ్బా, లిజార్డ్, దాదాపు ఉదయం 8 అయింది.

81
00:06:53,997 --> 00:06:55,874
నాకు ఉదయం జనాలు నచ్చరు.

82
00:06:55,958 --> 00:06:58,210
నీకు అల్పాహారం వండినా అంతేనా?

83
00:07:01,088 --> 00:07:03,423
మనం తిరిగి ఇంటికి వెళుతున్నామా?

84
00:07:03,966 --> 00:07:05,425
నేనలా అనుకోను.

85
00:07:06,135 --> 00:07:08,512
హోర్న్ ఎస్టేట్ ముగింపు కావచ్చు.

86
00:07:08,595 --> 00:07:11,098
అది కాంక్రీట్ సైట్,
టాలోస్ కాపలా ఉంటారు.

87
00:07:11,890 --> 00:07:13,350
అతనిని పట్టడం తేలిక కాదు.

88
00:07:14,143 --> 00:07:17,020
కాప్‌స్టోన్‌పై దృష్టి పెట్టి
మనం కృషి చేయాలి.

89
00:07:17,896 --> 00:07:20,232
హోర్న్‌ను ప్రాణాలతో తెచ్చే
అవకాశం ఉండవచ్చు.

90
00:07:20,315 --> 00:07:23,944
రీస్, ఆ చోటు
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది.

91
00:07:24,027 --> 00:07:25,863
అది తేలిక అనుకుంటావా?

92
00:07:28,699 --> 00:07:29,908
ఓ మార్గం కనిపెట్టాలి.

93
00:07:38,125 --> 00:07:44,131
కాప్‌స్టోన్
ఇండస్ట్రీస్

94
00:07:56,768 --> 00:07:59,062
పిలుపు లేని అతిథులు వచ్చినట్లున్నారు.

95
00:08:00,522 --> 00:08:02,191
ఆ, వాళ్లను చూశాను.

96
00:08:06,987 --> 00:08:08,071
దయచేసి, ఇలా రండి.

97
00:08:21,710 --> 00:08:25,214
గ్వైనెత్ పాల్‌త్రో రోజూ 250 డాలర్ల
స్మూతీ తాగుతాడని చదివా.

98
00:08:25,297 --> 00:08:28,675
అది నమ్ముతావా?
మాకా, అశ్వగంధ ఇంకా చెత్త చంద్రధూళి.

99
00:08:29,218 --> 00:08:30,677
ధన్యవాదాలు, ఎడ్డీ.

100
00:08:30,761 --> 00:08:35,307
ఒకరి సత్తా బాగా పెరగాలంటే, శరీరానికి
తిండి పెట్టాలి, అహం కాదని అంటాను.

101
00:08:35,390 --> 00:08:38,435
-స్టీవ్ హార్న్. ఎలా ఉన్నావు? సంతోషం.
-స్పెషల్ ఏజెంట్ లయాన్.

102
00:08:38,518 --> 00:08:41,688
ఈమె యూఎస్ మార్షల్స్ సర్వీస్‌లో చేసే
మెక్‌కెంజీ విల్సన్.

103
00:08:41,772 --> 00:08:45,317
మీ టాలోస్ భద్రతా వివరాలలో
ఒకరితో మాట్లాడాలి,

104
00:08:45,400 --> 00:08:46,693
ఆడ్రియన్ గోర్డోనిస్.

105
00:08:46,777 --> 00:08:50,656
సరే, గోర్డోనిస్‌ను కాల్చినప్పుడు,
ఎవరైనా వస్తారని భావించాను.

106
00:08:50,739 --> 00:08:52,866
ఎల్ఏలో అతని అసైన్మెంట్ ఏంటి?

107
00:08:52,950 --> 00:08:54,743
తెలియదు. సెలవులో ఉన్నాడు.

108
00:08:54,826 --> 00:08:57,829
మీకు పని చేస్తాడు.
అతనేం చేస్తాడో తెలియదా?

109
00:08:57,913 --> 00:09:00,916
సరే, నాకు చాలామంది
టాలోస్ ఆపరేటర్లు పని చేస్తారు, కానీ...

110
00:09:00,999 --> 00:09:03,043
వాళ్లు స్వతంత్ర కాంట్రాక్టర్లు.

111
00:09:03,126 --> 00:09:05,212
బయట భద్రతా దళం చాలానే ఉంది.

112
00:09:05,295 --> 00:09:08,423
అది ప్రామాణికమా, లేదా ఎవరైనా వస్తారని
మీకు భయమా?

113
00:09:09,466 --> 00:09:12,052
కాప్‌స్టోన్ భారీస్థాయిలో
సంపద సృష్టిస్తుంది,

114
00:09:12,135 --> 00:09:14,096
ఇంకా శత్రుత్వం పెంచుతుంది.

115
00:09:14,179 --> 00:09:17,683
మాకు ఆఫ్రికన్ టెలికాం పరిశ్రమలో
తగినంత వాటా ఉంది,

116
00:09:17,766 --> 00:09:21,061
దానితో బోకో హరాం, అల్ షబాబ్‌లకు
దానిపై పట్టింపు ఉంది.

117
00:09:21,144 --> 00:09:23,897
-లాటిన్ అమెరికాలో ఆసక్తులు...
-పెద్ద మనిషి, సమస్యలు.

118
00:09:24,982 --> 00:09:28,610
కొందరు జనాలకు కోపం తెప్పించకుండా
ఇలాంటి ఆఫీస్ కట్టుకోలేము.

119
00:09:29,152 --> 00:09:31,196
జేమ్స్ రీస్‌కి కోపం తెప్పించారా?

120
00:09:32,948 --> 00:09:34,866
ఆ పేరు కూడా నాకు తెలియదు.

121
00:09:34,950 --> 00:09:36,994
సరే, నీ శరీరానికి కచ్చితంగా తెలుసు.

122
00:09:37,077 --> 00:09:38,912
గోర్డో మొదట కాల్పులు జరిపాడు.

123
00:09:39,621 --> 00:09:44,334
మీ వీపీ సాల్ ఆగ్నన్ మరణంపై కూడా
మేము జేమ్స్ రీస్‌ను అనుమానిస్తున్నాం.

124
00:09:46,295 --> 00:09:48,755
డ్రగ్ ఓవర్‌డోస్‌తో సాల్‌ చనిపోయాడని
నాకు చెప్పారు.

125
00:09:49,589 --> 00:09:52,092
నేను జేమ్స్ రీస్ గురించి భయపడాలా?

126
00:09:52,175 --> 00:09:54,511
అతను మీకు తెలియనట్లు నటించకండి.

127
00:09:54,594 --> 00:09:58,473
మీ టాటూల ప్రకారం,
మీరు, రీస్ ఒకే యూనిట్‌లో పని చేశారు.

128
00:09:58,557 --> 00:10:02,019
బోన్ ఫ్రాగ్. చనిపోయిన తమ వారిని
సీల్‌లు గౌరవించే పద్ధతి అది.

129
00:10:02,561 --> 00:10:06,732
అంటే, మి. హోర్న్‌
ఫ్రాగ్‌మాన్ అయుండాలి, లేదా...

130
00:10:08,608 --> 00:10:10,235
ఆయన అబద్ధం చెబుతుండాలి.

131
00:10:13,363 --> 00:10:17,993
మాక్ గతంలో ఆర్మీలో ఉన్నాడు. మూడు దళాలు.
కపటత్వం మీద అంత పట్టింపు లేదు. ఉందా?

132
00:10:18,076 --> 00:10:18,910
లేదు, సర్.

133
00:10:18,994 --> 00:10:22,122
మి. విల్సన్, నేను ఫోర్ట్ బ్రాగ్‌
నీడలో పెరిగాను.

134
00:10:22,205 --> 00:10:27,252
నా స్నేహితులు, కుటుంబం, అందరూ సేవ చేశారు.
ఎస్ఏటీ స్కోర్లతో నా మార్గం మారింది.

135
00:10:27,336 --> 00:10:30,589
కానీ నాకు సంస్కృతిపై
ఓ స్థాయి గౌరవం ఉంది.

136
00:10:31,590 --> 00:10:33,425
నా టాటూలు జ్ఞాపకాలకు సూచికలు.

137
00:10:34,718 --> 00:10:36,094
అభిమానం.

138
00:10:39,931 --> 00:10:42,517
మీరు కోరుకున్నది పొందుతారు, అవునా?

139
00:10:42,601 --> 00:10:46,104
జీవితకాలపు విజయం,
మీకు తెలిసినది అదొక్కటే.

140
00:10:46,188 --> 00:10:48,732
రీస్‌కు తన శత్రువును వేటాడడం,
చంపడమే తెలుసు.

141
00:10:48,815 --> 00:10:50,400
అతనికి తెలిసింది అదే.

142
00:10:50,484 --> 00:10:53,528
సరే, మీరు ఈ కేసుపై ఉండడం
నాకు సంతోషం.

143
00:10:53,612 --> 00:10:57,824
వినండి, నాకు భేటీలు ఉన్నాయి, ఫ్యుజిటివ్
టాస్క్ ఫోర్స్‌ కదా? గొప్ప చూపు ఉండదు.

144
00:10:57,949 --> 00:11:01,161
ఇక, నా భద్రత సరిపడే స్థాయిలో లేదని
మీరు అనుకుంటే, దయచేసి,

145
00:11:01,244 --> 00:11:04,081
వీధిలో పహరా కాయండి,
సౌకర్యంగా ఉండండి.

146
00:11:04,164 --> 00:11:08,418
-మా వాళ్లకు మీకు సమస్య కాకుండా చూస్తాను.
-అది బాగుంది, ధన్యవాదాలు.

147
00:11:14,841 --> 00:11:16,802
ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోకు, మాక్.

148
00:11:17,511 --> 00:11:19,971
వ్యక్తిగతంగా, అతను ఓ సన్నాసి.

149
00:11:20,639 --> 00:11:24,017
అతనిని ఇష్టపడడం మన ఉద్యోగం కాదు.
అతనిని రక్షించడమే మన పని.

150
00:11:25,685 --> 00:11:27,813
తక్కువ వ్యవధిలో కలిసినందుకు అభినందనలు.

151
00:11:27,896 --> 00:11:31,441
పుకార్ల ప్రకారం, అమ్మకానికి ముందే
ఓ ప్రొఫైల్‌ని పరిశీలించాలి.

152
00:11:31,525 --> 00:11:35,362
మీ తుది ఒప్పంద ధర విషయంలో
ద అట్లాంటిక్ పై కవర్‌ రావడం మంచిదంటాను.

153
00:11:36,029 --> 00:11:37,906
అది బాధించేది కాదు, అవును.

154
00:11:38,698 --> 00:11:42,577
వాణిజ్య మార్కెట్ కోసం ఔషధాల తయారీకి
న్యూబెల్లంను ఆరంభించారు,

155
00:11:42,661 --> 00:11:45,664
-ప్రత్యేకించి ఆల్జీమర్స్...
-కాలిఫోర్నియా యూనివర్సిటీలో

156
00:11:45,747 --> 00:11:48,875
-డా. టెడెస్కో న్యూరో సైన్స్ చదివారు...
-బెర్కిలీ. బయో చదివాను.

157
00:11:48,959 --> 00:11:51,420
ఎందుకో నాకు తెలియలేదు.

158
00:11:51,503 --> 00:11:55,048
అల్జీమర్స్‌నే ఎందుకు?
నాకు కుటుంబ చరిత్ర కనబడలేదు.

159
00:11:58,677 --> 00:12:00,429
ఫ్లవర్స్ ఫర్ ఆల్గర్‌నన్.

160
00:12:00,512 --> 00:12:02,180
డిగ్రీ ముందే చదివాను, ఇంకా...

161
00:12:02,264 --> 00:12:06,810
ఎవరైనా తమకు తామే మరిచిపోవడం
అది నడిచే పీడకల వంటిది.

162
00:12:06,893 --> 00:12:09,438
అప్పట్లో, నేను అవి మార్చగలనని భావించాను.

163
00:12:10,230 --> 00:12:13,859
"అప్పట్లో"? ఆ ఆశావాదాన్ని
కోల్పోయానని అనుకుంటారా?

164
00:12:13,942 --> 00:12:19,114
అస్సలు కాదు. మి. టెడెస్కో పనిలో
మా హ్యూమన్ ఆప్టిమైజేషన్ అత్యుత్తమం.

165
00:12:19,197 --> 00:12:23,493
క్యాప్‌స్టోన్ వచ్చే వరకు మీరు
సైనికులను పెంచి

166
00:12:23,577 --> 00:12:25,454
సైనిక నూట్రోపిక్‌లకు మారలేదు.

167
00:12:25,954 --> 00:12:29,833
మీ జీవిత సాఫల్యానికి
ఇది విరక్తి పూరిత పని అని కొందరు అంటారు.

168
00:12:29,916 --> 00:12:33,628
ఆకలిని తగ్గించడం, నిద్రకు సహాయపడడం,
వీఓ2 గరిష్ట ఏజెంట్ల వంటి వాటిపై

169
00:12:33,712 --> 00:12:37,048
డీఓడీతో మా ఒప్పందాల కారణంగా
పరిశ్రమ అగ్ర స్థానానికి చేరాం...

170
00:12:37,132 --> 00:12:39,426
విరక్తిపూరిత పని అని నేను అన్నట్లుగా.

171
00:12:41,887 --> 00:12:43,346
మన్నించండి.

172
00:12:45,348 --> 00:12:49,227
మిస్ బ్యురనెక్, దాదాపు మీరు అడిగే
ప్రతి విషయం ఆన్‌లైన్‌లో ఉంది.

173
00:12:50,395 --> 00:12:54,399
బహుశా మీరు మా కొత్త విస్తరణ
ప్రణాళికల గురించి వినడం ఇష్టపడతారేమో?

174
00:12:54,483 --> 00:12:56,401
మేము విస్తరణ చేపడుతున్నాం...

175
00:12:56,485 --> 00:12:59,154
లేదు. నాకు కావాల్సినది
లభించింది. ధన్యవాదాలు.

176
00:13:16,213 --> 00:13:17,422
హేయ్! అసలు ఏంటీ పని?

177
00:13:17,506 --> 00:13:21,635
మన్నించాలి, మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను.
ఆ రోబో వ్యక్తి కోసం రాలేదు.

178
00:13:22,677 --> 00:13:24,554
ఫార్మాటైమ్స్ లో మీ ఇంటర్వ్యూ చదివా.

179
00:13:24,638 --> 00:13:28,892
స్టీవ్ హార్న్ చేసిన ఏర్పాట్లపై
మీకు అభ్యంతరాలు ఉన్నాయని విన్నాను.

180
00:13:28,975 --> 00:13:33,772
నేను స్టీవ్‌తో ఏకాభిప్రాయానికి రాకపోవచ్చు,
కానీ అతనికి లాభాలు సంపాదించడం తెలుసు.

181
00:13:33,855 --> 00:13:36,816
అందుకే మిమ్మల్ని
కాన్ఫరెన్స్ గదిలో పెట్టి పని చేయిస్తూ,

182
00:13:36,900 --> 00:13:40,278
తను మీ కంపెనీ భవిష్యత్తును
పెంట్‌హౌస్ నుండి నడుపుతున్నాడు.

183
00:13:41,071 --> 00:13:42,948
ఆర్‌డీ-4895 ఏంటి?

184
00:13:46,243 --> 00:13:48,495
మీరు ఎంతమాత్రం దాటవేస్తారు?

185
00:13:49,621 --> 00:13:53,041
ఒకవేళ, అంటే, అది తుది వినియోగదారులకు
కణుతులు వచ్చేలా చేస్తుందా?

186
00:13:53,124 --> 00:13:57,087
తుది వినియోగదారులు లేరు.
ఆర్‌డీ-495 మానవ ట్రయల్స్‌కు చేరలేదు.

187
00:13:58,296 --> 00:13:59,631
కానీ అది చేరి ఉంటే?

188
00:14:01,967 --> 00:14:04,386
రెండు నెలల క్రితం సిరియాకు వెళ్లి,
తిరిగి రాని

189
00:14:04,469 --> 00:14:07,639
నేవీ సీల్స్‌లో ఓ దళం మీద
దాన్ని ఉపయోగించి ఉంటే?

190
00:14:09,349 --> 00:14:10,767
దానిపై మాట్లాడతారా?

191
00:14:16,022 --> 00:14:17,983
మీరు మాట్లాడేదాని గురించి,

192
00:14:18,858 --> 00:14:22,988
నిజంగా, నిజాయితీగా చెబుతున్నాను,
నాకు ఏమీ తెలియదు.

193
00:14:35,625 --> 00:14:39,296
ఇది గుర్తుంచుకుని చింపేయండి, లేదా
టాయిలెట్‌లో నీళ్లు కొట్టేయండి.

194
00:14:39,921 --> 00:14:42,549
మాట్లాడేందుకు సిద్ధమైతే,
నన్ను సంప్రదించండి.

195
00:15:40,190 --> 00:15:43,693
ఇది మన లక్షిత ప్రాంతం.
హోర్న్ అక్కడ మాత్రమే కనబడతాడు.

196
00:15:44,694 --> 00:15:45,904
నాకు తెలియదు.

197
00:15:46,404 --> 00:15:49,616
పౌరులను ఏం చేయకుండా
ఆరుగురు ఆపరేటర్లను చంపి,

198
00:15:49,741 --> 00:15:52,619
హోర్న్‌ని ప్రాణంతో తేవాలి,
ఎఫ్‌బీఐని తప్పించాలా?

199
00:15:52,702 --> 00:15:54,788
వాడు ప్రాణాలతో కచ్చితంగా కావాలా?

200
00:15:56,623 --> 00:15:57,707
అవును.

201
00:15:58,958 --> 00:16:00,710
తను జవాబివ్వాల్సిన
ప్రశ్నలున్నాయి.

202
00:16:03,546 --> 00:16:06,591
నాకు ఏం చేశాడు? అతనికి ఎవరు సాయం చేశారు?

203
00:16:14,849 --> 00:16:16,101
ఎలా ఉన్నావు, రీస్?

204
00:16:17,560 --> 00:16:18,561
బాగానే ఉన్నావా?

205
00:16:19,771 --> 00:16:20,939
బాగున్నాను.

206
00:16:25,276 --> 00:16:29,698
హేయ్, ఈ మందులు బాగా పని చేస్తున్నాయి.
కాస్త సమయానికి వేసుకుంటే కనుక...

207
00:16:32,117 --> 00:16:34,703
మనం బాగున్నాం. అలా జరిగేలా చేద్దాం.

208
00:16:35,954 --> 00:16:37,080
అలాగే.

209
00:16:37,664 --> 00:16:39,624
అలాగే, రోన్‌తో మాట్లాడతాను.

210
00:16:39,708 --> 00:16:42,627
మన విమానం
కొన్ని రోజులు ఆపగలనేమో చూద్దాం.

211
00:16:51,511 --> 00:16:53,555
టెడెస్కోతో మాట్లాడా. బలహీన లింక్.

212
00:16:53,638 --> 00:16:56,725
అతనికి అమ్మాలనే లేదు.
తనకు హోర్న్ అంటే పడకపోవచ్చు.

213
00:16:56,808 --> 00:17:00,437
నేను ఆర్‌డీ-4895 ప్రస్తావిస్తే,
వెంటనే కదిలిపోయాడు.

214
00:17:00,520 --> 00:17:02,230
అతనికి భాగం ఉందంటావా?

215
00:17:03,106 --> 00:17:06,651
-సరే, అతనికి కచ్చితంగా ఏదో తెలుసు.
-ఏం చేయబోతున్నావు?

216
00:17:07,610 --> 00:17:08,737
అప్పుడే చెప్పలేం.

217
00:17:16,411 --> 00:17:20,081
శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నావని తెలుసు.
వెంటనే బయటపడు, ఎఫ్‌బీఐ గమనిస్తోంది

218
00:17:20,165 --> 00:17:22,542
-ఛత్.
-ఏమిటది?

219
00:17:29,799 --> 00:17:30,842
కేటీ?

220
00:17:35,054 --> 00:17:38,349
విను, యూనివర్సిటీ దగ్గర రెండు,
చెరోకీ దగ్గర ఒకటి ఉంచారు.

221
00:17:38,433 --> 00:17:41,853
అంటే, క్రికెట్ వాడడం ఎలాగో
అసలు ఎంతమందికి తెలుసని?

222
00:17:41,936 --> 00:17:43,688
అంటే, కొందరే, కాని పర్వాలేదు.

223
00:17:44,230 --> 00:17:46,065
నీ విషయం ఏమిటి, జూనియర్?

224
00:17:46,941 --> 00:17:48,485
నేను ఏమంటానంటే,

225
00:17:49,360 --> 00:17:51,863
వాళ్లు ఎక్కువ సెల్‌ఫోన్లు అమ్మే
అవకాశం లేదు.

226
00:17:51,946 --> 00:17:54,741
అది ఓ కవచం, బాబూ, చెబుతున్నాగా.

227
00:17:54,824 --> 00:17:57,202
నీకు తీరిక సమయం చాలా ఉంటోంది.

228
00:17:57,994 --> 00:18:00,079
టూలా, నా చేతిలో చాలా పనులున్నాయి.

229
00:18:00,163 --> 00:18:02,040
రిపోర్టర్ ఏం చేస్తోంది?

230
00:18:04,375 --> 00:18:08,254
-బాగున్నాం, బాస్. అంతా ప్రశాంతం...
-మాకు ఇంకా మనుషులు కావాలి, సర్.

231
00:18:08,338 --> 00:18:10,340
తగినంత మంది ఇప్పటికే ఉన్నారు.

232
00:18:10,423 --> 00:18:14,052
అర్థమైంది, అందరి సహనాన్ని
నేను అభినందిస్తాను.

233
00:18:15,053 --> 00:18:18,181
మేము సరైన చోటులో ఉన్నాం.
ఇది చూసుకుంటాం.

234
00:18:19,349 --> 00:18:21,392
మా చివరి అంతర్గత నివేదిక ప్రకారం

235
00:18:21,476 --> 00:18:24,312
పలు సంతకం లేని ఆవిష్కరణ
అసైన్‌మెంట్ ఒప్పందాలను చూపింది.

236
00:18:24,395 --> 00:18:25,396
మనం ఎక్కడున్నాం?

237
00:18:25,480 --> 00:18:28,066
ఈ రాత్రికి వాటిని
వీడీఆర్‌లో అందుబాటులోకి తెస్తాం.

238
00:18:28,149 --> 00:18:29,192
ధన్యవాదాలు.

239
00:18:29,275 --> 00:18:32,237
ప్రక్రియను వేగవంతం చేయడంలో
మీ కృషికి అభినందనలు, మైక్.

240
00:18:33,363 --> 00:18:36,616
అయితే, తిరిగి మనం అంశంపై చర్చించాలి.

241
00:18:37,700 --> 00:18:39,494
ప్రాథమిక అంశాలు మారాయి.

242
00:18:40,203 --> 00:18:43,623
మేం ఆఫర్ చేయడంతో,
పెంటగాన్‌తో మీ కాంట్రాక్ట్

243
00:18:43,706 --> 00:18:45,375
తీవ్ర ప్రమాదంలో పడింది.

244
00:18:45,458 --> 00:18:47,335
మన కాంట్రాక్ట్ నిలిచే ఉంది.

245
00:18:50,797 --> 00:18:54,843
మీకు పట్టింపు ఉంటే,
బహుశా ఉమ్మడిగా డీల్‌ను తాత్కాలికంగా ఆపగలం.

246
00:19:05,687 --> 00:19:06,813
మీకెంత కావాలి?

247
00:19:10,108 --> 00:19:11,651
మాకు ఏకాంతం ఇవ్వండి.

248
00:19:22,078 --> 00:19:24,372
నువ్వు కూడా, మైక్. దయచేసి.

249
00:20:04,829 --> 00:20:06,080
న్యూబెల్లం ఫార్మాసూటికల్స్

250
00:20:06,164 --> 00:20:07,540
కేపిటలైజేషన్ టేబుల్:
న్యూబెల్లం ఫార్మాసూటికల్స్

251
00:20:07,624 --> 00:20:09,083
అధీకృత షేర్లు: 4,50,00,000
ప్రస్తుతం జారీ చేసిన షేర్లు: 4,00,00,000

252
00:20:09,167 --> 00:20:10,460
మిగిలిన జారీ చేయని షేర్లు: 50,00,000

253
00:20:38,947 --> 00:20:41,741
-మైక్?
-సీల్స్ రెండు నెలల క్రితమే వెళ్లారా?

254
00:20:41,824 --> 00:20:42,742
అవును.

255
00:20:42,825 --> 00:20:44,619
నా దగ్గర ఉపయోగపడే సమాచారముంది.

256
00:20:44,702 --> 00:20:48,373
వద్దు, చాట్‌లో కాదు.
మనం కలిసేవరకూ భద్రంగా ఉంచండి.

257
00:20:48,456 --> 00:20:50,208
కానీ అది ఈ రాత్రికే జరగాలి.

258
00:20:50,291 --> 00:20:53,670
సరే. వివరాలు పంపుతాను.
మీ స్మార్ట్‌ఫోన్ తీసుకురావద్దు.

259
00:21:20,113 --> 00:21:22,031
ఒప్పంద ధరకు చేరుకున్నారా?

260
00:21:25,493 --> 00:21:28,413
నేనేదైనా సమస్య కలిగించుంటే మన్నించాలి,

261
00:21:31,040 --> 00:21:33,584
చెడు జరగనప్పుడు తప్పు కాదు.
మనం చూసుకుందాం.

262
00:21:37,338 --> 00:21:42,260
గత కొన్నేళ్లలో, మనం చాలా అంగీకరించాం.
అన్నిసార్లు నొప్పి లేకుండా ఉండదని తెలుసు.

263
00:21:42,343 --> 00:21:45,138
కానీ నీ విశ్వాసానికి అభినందనలు, మైక్.

264
00:21:45,638 --> 00:21:48,891
మన కృషి కారణంగా
ఇంకా బతికున్న మనుషులు ఉన్నారు.

265
00:21:48,975 --> 00:21:52,562
సరే, నీ మాట నిలబెట్టుకోవడంతో,
కొంచెం దయగా ప్రవర్తించగలిగాం.

266
00:21:55,648 --> 00:21:56,774
ధన్యవాదాలు, మైక్.

267
00:21:59,110 --> 00:22:01,029
రేపు కలుద్దాం, స్టీవ్.

268
00:22:25,303 --> 00:22:27,680
ఆయన మన ఇంటర్నల్ సర్వర్‌లోకి
లాగిన్ అయ్యాడు.

269
00:22:27,764 --> 00:22:31,309
ఏం కాపీ చేశాడో తెలియదు,
కానీ ప్రెస్‌తో మాట్లాడతాడని ఆలోచన.

270
00:23:52,557 --> 00:23:54,016
నిర్ణయం ఏంటి?

271
00:23:57,228 --> 00:23:58,771
కాన్వాయ్ విడిపోతోంది.

272
00:24:00,273 --> 00:24:01,524
హోర్న్‌తో పాటు ఉండు.

273
00:24:21,252 --> 00:24:22,253
సరేనా?

274
00:24:22,920 --> 00:24:26,048
మనం హోర్న్‌ని గమనించాక,
ఎపుడైనా కాన్వాయ్ విడిపోయిందా?

275
00:24:26,132 --> 00:24:28,718
-ఒక్కసారి కూడా లేదు. ఎందుకు?
-నీకు చెబుతాను.

276
00:24:38,769 --> 00:24:43,649
ప్రయాణికులకు గమనిక. ప్రయాణించేటప్పుడు
మీ క్లిపర్ కార్డ్‌ వాడడం మరువకండి...

277
00:24:45,401 --> 00:24:49,155
ఈ విషయంలో నిస్సందేహంగా ఉంటాను.
న్యూబెల్లం ఏదైనా చట్టవిరుద్ధ పని చేస్తే,

278
00:24:49,238 --> 00:24:52,783
అది నా పరిధిలో లేదు.
నీ నివేదిక అది పరిగణించకపోతే...

279
00:24:52,867 --> 00:24:55,453
మిమ్మల్ని నమ్ముతాను.
అందుకే వచ్చాను. రండి.

280
00:24:55,536 --> 00:24:57,705
ఆర్‌డీ-4895 అనేది హిప్పోక్యాంపస్

281
00:24:57,788 --> 00:25:00,958
ఇంకా అమిగ్దాలా మధ్య బంధం నిలిపేలా
నూట్రోపిక్ డిజైన్.

282
00:25:01,042 --> 00:25:05,254
అది సంబంధిత పోరాట బాధ లేకుండా మెమరీ డేటాను
ఎన్‌కోడ్ చేసేలా మెదడును చేస్తుంది.

283
00:25:05,796 --> 00:25:07,882
పోరాట బాధ? పీటీఎస్‌డీ మాదిరా?

284
00:25:07,965 --> 00:25:12,428
అవును. రెండేళ్ల క్రితం
ఆర్‌డీ-4895 అభివృద్ధి ప్రారంభించాం.

285
00:25:12,511 --> 00:25:16,724
పీటీఎస్‌డీకి టీకాలు వేయడం హోర్న్‌ కల.
అది ఓ తెల్ల తిమింగలం.

286
00:25:16,807 --> 00:25:20,019
కానీ జంతు పరీక్ష అనంతరం
అతను ప్రాజెక్టును ఆపేశాడు.

287
00:25:20,102 --> 00:25:22,939
నాకు అప్పుడు అర్థం కాలేదు,
కానీ రెండు నెలల క్రితం,

288
00:25:23,022 --> 00:25:25,274
మా క్యాప్ టేబుల్‌లో
అక్రమాలు గమనించాను.

289
00:25:25,358 --> 00:25:27,526
-క్యాప్ టేబుల్?
-క్యాపిటలైజేషన్ టేబుల్.

290
00:25:27,610 --> 00:25:31,447
నా కంపెనీలో వాటాదారులు,
వాటాలను వర్గీకరించే అకౌంటింగ్ దస్తావేజు.

291
00:25:31,572 --> 00:25:34,075
అర్థం కాలేదు.
దీనికి, చనిపోయిన సీల్‌లతో సంబంధమేంటి?

292
00:25:35,368 --> 00:25:36,452
అంతా సంబంధమే.

293
00:25:46,754 --> 00:25:52,718
ట్రాన్సిట్ స్టేషన్

294
00:26:08,234 --> 00:26:09,402
దేవుడా!

295
00:26:11,028 --> 00:26:12,738
మనం ఎంత గురించి మాట్లాడుతున్నాం?

296
00:26:12,822 --> 00:26:15,241
ప్రతి దశకు 12, 15 మిలియన్లు.

297
00:26:15,324 --> 00:26:18,995
న్యూబెల్లంలో రైబెర్గ్
ప్రధాన ఆసక్తి ఆర్‌డీ-4895.

298
00:26:19,078 --> 00:26:22,581
ఆ సీల్‌లకు దీని కారణంగా
కణితులు వచ్చాయనుకుంటే,

299
00:26:22,665 --> 00:26:24,041
ఆ కథ రాత్రికే ప్రచురించు.

300
00:26:24,125 --> 00:26:25,334
డీల్‌ను ఆపగలుగుతాం.

301
00:26:25,418 --> 00:26:27,837
అది అలా జరగదు.
సమీక్ష ఉంటుంది, సంపాదకులు...

302
00:26:27,920 --> 00:26:30,881
అలాగే, ట్రెజరీ,
ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్‌.

303
00:26:30,965 --> 00:26:32,008
ఎంత కాలం?

304
00:26:32,633 --> 00:26:36,637
ఇది కీలకమైన ఆధారం, బాగా చేశారు.
మీరు డీల్ ఆపగలిగితే...

305
00:26:41,517 --> 00:26:42,977
మీరు ఫోన్ తీసుకొచ్చారా?

306
00:26:43,060 --> 00:26:45,396
నీ మాట ప్రకారం, కారులో వదిలేశాను.

307
00:26:45,479 --> 00:26:48,649
అది ఆఫీసులో వదిలేయమన్నాను.
రండి, మనం వెళ్లాలి.

308
00:28:01,639 --> 00:28:03,641
త్వరగా వెళ్లాలి, పద. వచ్చెయ్.

309
00:28:26,539 --> 00:28:28,999
వాళ్లకు తెలుసు. మా భేటీ గురించి తెలుసు.

310
00:28:32,044 --> 00:28:34,588
హేయ్, ఊపిరి తీసుకో.
నీ గుండె పరిగెడుతోంది.

311
00:28:34,672 --> 00:28:36,882
ఇలా రా. నువ్వు శాంతించాలి.

312
00:28:36,966 --> 00:28:40,136
ఎఫ్‌బీఐ ఏజెంట్‌కి ఇందులో
భాగముందని అనుకోను. తను సాయపడగలడు.

313
00:28:40,219 --> 00:28:42,847
ఇక్కడ ఎఫ్‌బీఐ విషయం కాదు. ఇది తాగు.

314
00:28:42,930 --> 00:28:43,889
నాకు దాహంగా లేదు.

315
00:28:43,973 --> 00:28:46,434
నువ్వు శాంతించకపోతే
షాక్‌లోకి వెళతావు.

316
00:28:48,561 --> 00:28:51,939
నువ్వు యుద్ధ ప్రతినిధివి.
ఊరుకో, గతంలో యుద్ధం చూశావు.

317
00:28:52,022 --> 00:28:54,316
గతంలో ఎప్పుడూ గన్ పట్టుకోలేదు.

318
00:28:55,568 --> 00:28:59,363
సరే. ఇప్పుడు పట్టుకున్నావుగా.
నాతో మాట్లాడు. హోర్న్‌ నీవెంట ఎందుకు?

319
00:29:04,577 --> 00:29:09,874
న్యూబెల్లం ఫార్మాసూటికల్స్ తయారు చేసిన
ప్రయోగాత్మక ఔషధమే ఆర్‌డీ-4895.

320
00:29:09,957 --> 00:29:14,211
మెదడుకు బాధను ఎన్‌కోడ్ చేసి ఆపడం,
ప్రభావితంగా పీటీఎస్‌డీని నివారించడం

321
00:29:14,295 --> 00:29:17,173
దాని లక్ష్యం.

322
00:29:17,256 --> 00:29:22,178
అది ఎలుకలపై, కుక్కలపై పని చేసింది.
తర్వాత, హోర్న్‌ మనుషుల మీదకు త్వరపడ్డాడు.

323
00:29:23,304 --> 00:29:24,722
అది మెదడు కణుతులు ఇచ్చింది.

324
00:29:24,805 --> 00:29:26,724
అవును, ఆర్‌డీ-4895 పని చేస్తే,

325
00:29:26,807 --> 00:29:30,811
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో
న్యూబెల్లం ఫార్మా ఒకటిగా నిలుస్తుంది.

326
00:29:30,895 --> 00:29:33,731
అది విఫలమైతే, హోర్న్ పెట్టుబడి
శూన్యం అవుతుంది.

327
00:29:33,814 --> 00:29:37,067
దాదాపు 15, 20 బిలియన్ డాలర్ల
సంపద కోల్పోతాడు.

328
00:29:37,151 --> 00:29:39,445
అందుకే ఇప్పుడే అమ్మాలని అతనికి తొందర.

329
00:29:39,528 --> 00:29:41,155
ఇంకా ఎవరికి తెలుసు?

330
00:29:41,238 --> 00:29:46,327
రెండు నెలల ముందు. న్యూబెల్లంలో షేర్ల నుంచి
హోర్న్ 100 మిలియన్ డాలర్లు అమ్మేసి,

331
00:29:46,410 --> 00:29:49,705
కొన్ని డొల్ల కంపెనీలకు
డబ్బు పంపాడు.

332
00:29:49,788 --> 00:29:51,916
రెండు నెలల క్రితం ఏం జరిగింది?

333
00:29:52,500 --> 00:29:56,086
సిరియా కోసం ఆ షేర్లు చెల్లింపులు.
నా మనుషులను చంపడానికి.

334
00:29:57,296 --> 00:30:00,633
నన్ను కథ పూర్తి చేయనీ.
దీనికి ద అట్లాంటిక్ మద్దతిస్తోంది.

335
00:30:00,716 --> 00:30:04,011
అంతటా ఈ వార్తే ప్రధానంగా నిలవనుందని
దీని అర్థం.

336
00:30:04,970 --> 00:30:07,765
నాకు పేర్లు కావాలి.
లాభం పొందేవాళ్లవి. ఎవరు?

337
00:30:08,474 --> 00:30:10,059
నాకు కంపెనీల పేర్లు తెలుసు.

338
00:30:10,142 --> 00:30:11,810
మంచిది. కంపెనీ పేర్లు చెప్పు.

339
00:30:13,145 --> 00:30:16,815
నాకు సమయం కావాలి. ఫిన్‌సెన్‌ని కలిసి,
వాటాదారుల గుట్టు బయటపెడతా...

340
00:30:16,941 --> 00:30:19,485
-నువ్వలా చేయవు.
-ఇదంతా కుప్పకూలుతుంది.

341
00:30:19,610 --> 00:30:22,071
హోర్న్, అందరూ,
వాళ్లకు శిక్ష పడుతుంది.

342
00:30:22,154 --> 00:30:24,323
ఇది నీ చెత్త కథ కోసం కాదు.

343
00:30:28,160 --> 00:30:28,994
పేర్లు.

344
00:30:29,870 --> 00:30:30,704
వెంటనే!

345
00:30:39,421 --> 00:30:40,673
రీస్! ఆగు!

346
00:30:54,895 --> 00:30:58,816
-ఈ వీధి చివర బస్టాండ్ ఉంది.
-రీస్, నువ్వు నా మాట వినడం లేదు.

347
00:30:58,899 --> 00:31:02,695
నా మనుషులను, కుటుంబాన్ని
చంపిన వాళ్లు జైలుకు వెళ్లరు.

348
00:31:03,737 --> 00:31:04,947
శుభ్రం చేసుకో.

349
00:31:05,030 --> 00:31:07,241
ఇంకా జనాలను చంపితే,
కథ ముగిసిపోతుంది.

350
00:31:07,324 --> 00:31:09,702
హోర్న్, మిగతా అందరి గురించి,
ఎవరూ పట్టించుకోరు!

351
00:31:09,785 --> 00:31:13,289
వార్తలపై నీ పేరు ఉంటుంది!
నిన్ను ఉగ్రవాది అనుకుంటారు...

352
00:31:13,372 --> 00:31:16,667
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వెళ్లిపో,
లేదా హోర్న్ చంపేస్తాడు.

353
00:31:16,792 --> 00:31:19,920
నువ్వు మళ్లీ యుద్ధంలో కనబడితే,
నాకు సంబంధం లేదు.

354
00:31:52,536 --> 00:31:55,497
ఇది నిజం, నన్ను నిద్ర లేపడానికే
ఈ సమయంలో ఫోన్ చేశావు.

355
00:31:55,581 --> 00:31:59,710
ఆ, మన్నించు, సోదరా.
విను, నీకు ఫిన్‌సెన్‌కు యాక్సెస్ ఉందా?

356
00:31:59,793 --> 00:32:01,128
నేనది పొందగలను.

357
00:32:01,211 --> 00:32:03,839
నీకు ఓ జాబితా పంపుతాను.
అది క్యాప్ టేబుల్, బెన్.

358
00:32:03,922 --> 00:32:07,760
ఆర్‌డీ-4895తో లాభపడిన
హోర్న్ నెట్వర్క్‌లోని అందరివి.

359
00:32:08,385 --> 00:32:10,888
డొల్ల కంపెనీలు.
నాకు పేర్లు చెప్పగలవా?

360
00:32:10,971 --> 00:32:13,724
మనం పక్క దారి పడుతున్నామేమో.

361
00:32:14,850 --> 00:32:17,978
నేనా పని చేస్తే,
జనాలు ప్రశ్నలు అడుగుతారు.

362
00:32:18,812 --> 00:32:20,397
నాకు పేర్లు ఇవ్వగలవా?

363
00:32:25,152 --> 00:32:26,195
దానిని పంపించు.

364
00:32:29,114 --> 00:32:30,240
ఛత్.

365
00:32:31,617 --> 00:32:34,495
దీనిలో ఎవరూ "ఓటమి" పదం ఉపయోగించరు.

366
00:32:34,578 --> 00:32:37,206
సెనేటర్ ప్రైయర్ లేకుండా
మిగిలినవారిని ఏకం చేసి

367
00:32:37,289 --> 00:32:38,916
కొత్త బడ్జెట్ తీసుకొద్దాం.

368
00:32:38,999 --> 00:32:41,919
లొరైన్ తెలుసు కదా.
ఆమె ఏమీ నష్టపోదు.

369
00:32:42,002 --> 00:32:43,128
అప్రమత్తంగా ఉండు.

370
00:32:44,463 --> 00:32:46,340
ఏదైనా ఉంటే, ఆమె...

371
00:32:46,423 --> 00:32:50,094
మన్నించు, నేను చూసుకోవాల్సిన పని
ఒకటి గుర్తొచ్చింది.

372
00:33:18,831 --> 00:33:20,374
ఇదే వెతుకుతున్నావా, రిచర్డ్?

373
00:33:22,668 --> 00:33:27,214
పెంటగాన్‌లో క్రిప్టెక్స్ ఫోన్లు సహజమే,
కానీ అవి మన నెట్వర్క్‌లో పని చేస్తేనే.

374
00:33:27,297 --> 00:33:30,134
నువ్వు లాయర్‌ను పిలవవచ్చు,
కానీ వాళ్లూ అదే చెబుతారు.

375
00:33:30,217 --> 00:33:31,635
నువ్వు సహకరించి తీరాలి.

376
00:33:31,719 --> 00:33:35,889
ఇతను ఏజెంట్ అజాద్, డీసీఐఎస్.

377
00:33:35,973 --> 00:33:39,893
హోర్న్ దగ్గరి నుంచి మీ అమ్మ పేరిట
చెల్లింపులను గమనించాడు

378
00:33:39,977 --> 00:33:42,646
-అది... ఎంతకాలంగా?
-దాదాపు రెండేళ్లు, మేడం.

379
00:33:42,730 --> 00:33:47,609
అది చాలా విచిత్రం, ఎందుకంటే
2014లో నేను మాగీ ఖననానికి వెళ్లాను.

380
00:33:51,405 --> 00:33:52,865
మీరు ఏం ఆశిస్తున్నారు?

381
00:33:54,408 --> 00:33:57,619
మీరు 700 బిలియన్ డాలర్ల
బడ్జెట్ తిరిగి మారుస్తున్నారు.

382
00:33:57,703 --> 00:34:00,122
అది నా ఉద్యోగం, రిచర్డ్.

383
00:34:01,582 --> 00:34:04,710
లొరైన్, విడాకులతో జెస్సికా నన్ను
నాశనం చేయడం నీకు తెలుసు...

384
00:34:04,793 --> 00:34:09,923
నాకు మాదిరిగానే హోర్న్‌కు కూడా నువ్వు
పనికి మాలిన వాడిలాగా ఉండాలి, సన్నాసి!

385
00:34:11,592 --> 00:34:14,136
కానీ నిన్ను ఓ సందేశం పంపేందుకు వాడుకుంటాం.

386
00:34:15,471 --> 00:34:17,139
నేను రెండు వైపులా ఆడాలంటారా?

387
00:34:21,810 --> 00:34:22,895
సరే.

388
00:34:23,729 --> 00:34:24,730
నేను ఆడతాను.

389
00:34:25,647 --> 00:34:27,608
కానీ నేను నా లాయర్‌తో మాట్లాడాలి.

390
00:34:27,691 --> 00:34:32,571
నిజంగా అలా అనుకోను. నీతో మేము చేయించేది
ఓ సందేశం పంపడం వరకే.

391
00:34:33,197 --> 00:34:35,073
హోర్న్‌కు సైనికుడిలా ఉండడం ఇష్టం.

392
00:34:35,908 --> 00:34:37,326
తనకు తానే యుద్ధంలో దిగాడు.

393
00:34:58,055 --> 00:35:01,600
వార్తలు - భారీ డీల్ కుదుర్చుకోనున్న
ప్లానో ఇంటర్నేషనల్, న్యూబెల్లం

394
00:35:25,249 --> 00:35:28,836
నీ అనుమానిత పేర్లు అందులో ఉన్నాయి.
మార్కస్ బోయ్‌కిన్, సాల్ ఆగ్నన్,

395
00:35:28,919 --> 00:35:30,838
ఇద్దరికీ కంపెనీలో వాటా ఉంది.

396
00:35:31,755 --> 00:35:35,259
కానీ మరుసటి పేర్లు వినే ముందు,
నువ్వు జాగ్రత్తగా కూర్చోవాలి

397
00:35:36,468 --> 00:35:38,804
విను, నా మనిషి రెండుసార్లు నిర్ధారించాడు.

398
00:35:40,264 --> 00:35:42,349
ఎందుకంటే ఈ పేర్లు...

399
00:35:43,350 --> 00:35:44,643
అంతటినీ మార్చేస్తాయి.

400
00:35:46,520 --> 00:35:48,063
ఇక నాకు చెప్పు, బెన్.

401
00:36:06,748 --> 00:36:07,958
ఈ పని అడ్మిరల్ చేశాడు.

402
00:36:10,168 --> 00:36:11,795
ఏమంటున్నావు?

403
00:36:13,797 --> 00:36:15,674
పిల్లర్ పేరు క్యాప్ టేబుల్‌లో ఉంది.

404
00:36:16,633 --> 00:36:19,803
అలాగే హోవర్డ్స్‌. ఇంకా కమాండర్ కాక్స్.

405
00:36:23,056 --> 00:36:24,182
అది వార్‌కామ్.

406
00:36:27,019 --> 00:36:28,770
చెత్త సన్నాసులు.

407
00:36:31,857 --> 00:36:33,275
నిర్ణయాలు వాళ్లవే.

408
00:36:34,151 --> 00:36:38,196
అది హాస్యాస్పదం. అడ్మిరల్,
నీ కమాండ్ కలిసి లారెన్, లూసీలను చంపారా?

409
00:36:42,910 --> 00:36:43,869
ఎందుకు?

410
00:36:44,620 --> 00:36:46,121
వాళ్లంతా చేసిన కారణంతోనే.

411
00:36:49,458 --> 00:36:52,044
దీని నుంచి పారిపోగలమని అనుకున్నారు.

412
00:36:55,964 --> 00:36:58,592
నీకు షాపింగ్ జాబితా ఇస్తాను, లిజ్.

413
00:36:58,675 --> 00:37:00,135
రసాయన పరికరాలు.

414
00:37:00,218 --> 00:37:02,220
కొన్ని క్రెయిగ్‌లిస్ట్‌లో కనబడతాయి.

415
00:37:02,304 --> 00:37:05,515
సైన్స్ ను ఇష్టపడే
హైస్కూల్ కొడుకు ఉన్నాడని వాళ్ళకు చెప్పు.

416
00:37:05,599 --> 00:37:09,102
మిగతావన్నీ, వేరే ప్రాంతాలలో.
వివిధ దుకాణాలు. వేర్వేరు నగరాలు.

417
00:37:09,186 --> 00:37:11,188
కచ్చితంగా, డబ్బుతో చెల్లించు.

418
00:37:11,271 --> 00:37:13,774
మార్కో ఇచ్చినది చాలానే ఉంది.

419
00:37:13,857 --> 00:37:16,193
మనం నిజంగా బాంబు తయారు చేస్తున్నామా?

420
00:37:16,276 --> 00:37:18,195
మనం ఈఎఫ్‌పీ తయారు చేస్తాం.

421
00:37:19,821 --> 00:37:24,493
హేయ్, ఓ సెకన్ కొంచెం నెమ్మదించు.
జరిగేది గమనించడానికి సమయం తీసుకో.

422
00:37:24,576 --> 00:37:26,119
లిజ్, నాకంత సమయం లేదు.

423
00:37:26,203 --> 00:37:29,539
అయితే బెన్‌ని ఇక్కడకు పిలుద్దాం.
మనం దీనిపై ఆలోచించగలం...

424
00:37:29,623 --> 00:37:31,041
నా మాట విను!

425
00:37:31,124 --> 00:37:33,502
నేను నీ కోసం నజాఫ్‌కు వచ్చినప్పుడు...

426
00:37:34,461 --> 00:37:36,588
సరేనా? మేము ఆలోచించలేదు.

427
00:37:37,130 --> 00:37:40,300
-నువ్వు అలా చేయకు!
-బెన్, బూజర్, డానీ.

428
00:37:40,384 --> 00:37:41,760
ఏది సరైనదో మాకు తెలుసు.

429
00:37:42,469 --> 00:37:45,180
ఇప్పుడు, హోర్న్ మూలంగా
వారిలో ఇద్దరు చనిపోయారు.

430
00:37:47,975 --> 00:37:51,603
డానీ?
డానీ మిచెల్ గురించి చెబుతున్నావా?

431
00:37:52,396 --> 00:37:56,692
డానీ కనీసం నజాఫ్‌కు రాలేదు, రీస్.
పిల్లాడు 2007లో గ్రేడ్ స్కూల్‌లో ఉన్నాడు.

432
00:37:56,775 --> 00:37:58,235
అతను రైఫ్ హేస్టింగ్స్.

433
00:38:12,666 --> 00:38:17,087
నీ మాట నిజం. అలాగే.
స్పష్టంగా, నా జ్ఞాపకాలు తడబడుతున్నాయి.

434
00:38:18,088 --> 00:38:22,426
అది దేనినీ మార్చదు. పేర్లు ఉన్నాయి.
మనకు వాళ్లు ప్రాణాలతో అవసరం లేదు.

435
00:38:26,513 --> 00:38:28,515
ఓ క్షణం నా మాట వింటావా?

436
00:38:28,598 --> 00:38:30,809
కనీసం నావైపు చూస్తావా?

437
00:38:30,892 --> 00:38:34,104
నువ్వేం భరిస్తున్నావో నాకు తెలుసు,
దానితో నిండిపోయావు,

438
00:38:34,187 --> 00:38:37,357
నేను నీతోనే ఉన్నాను, సరేనా?
హోర్న్‌ని చంపడం నాకూ కావాలి.

439
00:38:37,441 --> 00:38:39,693
కానీ పౌరులను చంపాలనే ఆకలి
నాకు లేదు,

440
00:38:39,776 --> 00:38:42,320
కారణం ఆదివారం విహారానికి
అది తప్పు సమయం కాకూడదు.

441
00:38:42,404 --> 00:38:44,281
మన పోరాటం వాళ్లతో కాదు.

442
00:38:47,034 --> 00:38:49,578
నువ్వు మాట చెప్పడం వినాలి.
నీకు తెలిసిందా?

443
00:38:52,831 --> 00:38:53,832
నీ మాట తెలిసింది.

444
00:38:59,463 --> 00:39:03,341
ఈఎఫ్‌పీలకు అసాధారణ కచ్చితత్వం ఉంటుంది.

445
00:39:07,012 --> 00:39:08,597
పౌరులకు ఏ హాని జరగదు.

446
00:39:14,019 --> 00:39:15,395
ఆ పని పూర్తి చేస్తావా?

447
00:40:53,451 --> 00:40:57,122
అతని మీద కన్నేసి ఉంచు.
కాన్వాయ్ ఇంకా లోపలే పార్క్ చేసుంది.

448
00:40:57,789 --> 00:41:01,084
అలాగే సగం శాన్ ఫ్రాన్సిస్కో.
శత్రువులను జాగ్రత్తగా గుర్తించు.

449
00:41:03,336 --> 00:41:05,172
బాంబు పేలగానే వెళ్లిపోతారు.

450
00:41:06,131 --> 00:41:07,340
వాళ్లు వెళ్లకపోతే?

451
00:41:08,842 --> 00:41:09,718
రీస్?

452
00:41:10,552 --> 00:41:12,888
అయితే డ్రైవ్ చేస్తుంటా. అలా చేయను.
ఇది మొదలు.

453
00:41:17,100 --> 00:41:20,729
నగరంలోని ప్రతి ప్రధాన వార్తా నెట్వర్క్‌కి
ఆకాశ రామన్న సమాచారం.

454
00:41:20,812 --> 00:41:25,025
బార్ట్ స్టేషన్ దగ్గర మైక్ టెడెస్కో, ఇద్దరు
టాలో ఆపరేటర్లు కాల్పులలో చనిపోయారు.

455
00:41:30,322 --> 00:41:33,867
ఎస్‌ఎఫ్‌పీడీని పిలు, యూనిట్లు రప్పించు,
ప్రతివారి ఫోటోలు కావాలి,

456
00:41:33,950 --> 00:41:36,703
-వాహనాల నెంబర్లు తనిఖీ చెయ్. ఏదో ఉంది.
-సరే, సర్.

457
00:41:37,954 --> 00:41:40,081
ప్లానో గంటలో 18 శాతం పతనమైంది.

458
00:41:40,165 --> 00:41:42,417
-ఏదో జరుగుతోంది, కదా?
-అదే అయుండాలి.

459
00:42:12,781 --> 00:42:17,327
-హోర్న్, మైక్‌ టెడెస్కో హత్య చేయబడ్డారా?
-అది ప్లానో కొనుగోలు ప్రణాళికపై ప్రభావమా?

460
00:42:17,410 --> 00:42:21,206
వారాల వ్యవధిలో ఇద్దరు
సహచరులను కోల్పోయారు. ఏమైనా చెబుతారా?

461
00:42:25,085 --> 00:42:29,881
చూడండి, మీ అందరిలాగే, మైక్ గురించి
ఉదయమే తెలిసింది, ఇంకా బాధలోనే ఉన్నాను.

462
00:42:30,715 --> 00:42:32,801
మైక్ మంచి స్నేహితుడు,
దూరదృష్టి గలవాడు.

463
00:42:32,884 --> 00:42:34,719
న్యూబెల్లంలో పెట్టుబడికి కారణం తనే.

464
00:42:35,303 --> 00:42:38,932
సాల్ విషయంలో, నేను ఏది
చెప్పవచ్చో తెలియదు,

465
00:42:39,015 --> 00:42:43,353
కానీ నా సహచరుని హత్యపై
మాజీ నేవీ సీల్ జేమ్స్ రీస్‌ని

466
00:42:43,436 --> 00:42:45,605
అనుమానిస్తున్నారని నాకు తెలిపారు.

467
00:42:47,065 --> 00:42:49,150
సరే, వీలైనంత మందిని పంపండి.

468
00:42:50,193 --> 00:42:52,112
స్వాట్‌ను సిద్ధంగా ఉండమని చెప్పండి.

469
00:42:53,196 --> 00:42:55,448
నా మాట హాస్యం కావాలని నా కోరిక.
ధన్యవాదాలు.

470
00:42:57,909 --> 00:43:00,078
పోలీసులు వస్తున్నారు. ఆరు నిమిషాలలో.

471
00:43:04,416 --> 00:43:05,417
నాతో రా.

472
00:43:06,668 --> 00:43:07,961
వెంటనే.

473
00:43:13,591 --> 00:43:17,095
ఇక, స్పష్టంగా, కమాండర్ రీస్‌కు
యుద్ధ కాలానికి చెందిన

474
00:43:17,178 --> 00:43:18,763
బాధ ఏదో ఉంది.

475
00:43:19,180 --> 00:43:21,725
అది హెచ్చరిక అనుకోలేదు,
కానీ, మైక్‌ని చూశాక,

476
00:43:21,808 --> 00:43:23,810
దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి.

477
00:43:27,689 --> 00:43:28,690
ఏమిటిది?

478
00:43:28,773 --> 00:43:29,774
ఎందుకంత సమయం?

479
00:43:30,650 --> 00:43:31,735
త్వరగా!

480
00:43:35,613 --> 00:43:39,034
రీస్ ఉద్దేశ్యంపై అధికారులు
ఏదైనా సూచన చేశారా?

481
00:43:39,117 --> 00:43:41,077
అతనికి టెడెస్కోతో సంబంధం ఏంటి?

482
00:43:41,161 --> 00:43:45,707
జేమ్స్ రీస్ మానసికంగా, భావోద్వేగంగా
సరిగా లేడని చెప్పగలను, అంతే.

483
00:43:46,833 --> 00:43:50,545
అది బాధాకరం, కానీ ఆశ్చర్యమేమీ లేదు,
మాజీ సైనికుడికి సహజ పరిస్థితి.

484
00:43:55,508 --> 00:43:56,551
అలాగే ఉండు!

485
00:43:57,093 --> 00:43:59,512
-కదలకు!
-నేను కదలలేదు!

486
00:43:59,596 --> 00:44:01,806
ఇక, దయచేసి, ఏమైనా ఉంటే,
ఎఫ్‌బీఐని అడగండి.

487
00:44:13,276 --> 00:44:16,696
టెడెస్కోను జేమ్స్ రీస్ చంపలేదు.
నువ్వు, నీ మనుషులు చంపారు.

488
00:44:19,282 --> 00:44:20,158
ఛత్.

489
00:44:21,785 --> 00:44:25,163
టాలోస్ భద్రత ఇస్తుంది.
కిరాయి హంతకులు కారు, మిస్ బ్యురనెక్.

490
00:44:25,830 --> 00:44:27,457
నాకు నీ గురించి తెలియదనా?

491
00:44:27,540 --> 00:44:29,459
అబ్బా, వెళ్లు.

492
00:44:37,926 --> 00:44:41,012
నువ్వు నేవీ సీల్‌ల మీద
ఆర్‌డీ-4895 పరీక్షించావని తెలుసు.

493
00:44:41,096 --> 00:44:44,766
ఆ పరీక్షల కారణంగా కణుతులు వచ్చాయని,
వాళ్లను చంపించావు.

494
00:44:45,433 --> 00:44:48,937
అంతా నా కథలో ఉంది. నన్ను చంపాలని చూస్తే,
అందరికీ నిజం తెలుస్తుంది.

495
00:44:49,020 --> 00:44:51,106
నీ చెత్త డీల్ కుప్పకూలుతుంది.

496
00:44:51,815 --> 00:44:53,024
వెళ్లు, అబ్బా ఛ.

497
00:44:58,446 --> 00:45:01,074
నిన్ననే డీల్ పూర్తయింది, మిస్ బ్యురనెక్.

498
00:45:01,157 --> 00:45:05,870
మైక్‌కు అలా జరిగిన తర్వాత, ఇవాళ ప్రకటించడం
మర్యాద కాదని భావించాం.

499
00:45:26,433 --> 00:45:27,976
వెళ్లు! వెళ్లు!

500
00:45:29,978 --> 00:45:31,229
పద! పద!

501
00:45:59,924 --> 00:46:01,134
పైకి లే!

502
00:46:02,802 --> 00:46:05,054
చుట్టుముట్టండి! మనం వీధిలో ఉన్నాం!

503
00:46:09,767 --> 00:46:10,894
రండి!

504
00:46:12,729 --> 00:46:14,814
వెళ్లండి, వెళ్లండి! వెళ్లండి!

505
00:46:33,583 --> 00:46:36,252
ఇది వేసుకోండి. వేసుకోండి!

506
00:46:36,336 --> 00:46:37,629
జాగ్రత్తగా ఉండు!

507
00:46:37,712 --> 00:46:40,215
హేయ్, విను, నీకు ఇష్టమేగా!
ధైర్యం చూపించే సమయం!

508
00:47:06,616 --> 00:47:07,700
ఇక వెళ్లాలి. పైకి లే.

509
00:47:31,766 --> 00:47:32,642
వద్దు!

510
00:47:36,563 --> 00:47:38,523
దయచేసి, ఆగు! వద్దు!

511
00:48:00,461 --> 00:48:02,672
అంతు చూశా, లిజ్.
జులులో మన చోటులో కలువు.

512
00:48:02,755 --> 00:48:06,259
-రీస్, ఎక్కడున్నావు? ఏం జరిగింది?
-జులు. 20 నిమిషాలలో. వెళ్లు.

513
00:48:07,719 --> 00:48:08,803
కారులోంచి దిగు.

514
00:48:09,971 --> 00:48:10,972
వెళ్లు!

515
00:48:11,973 --> 00:48:12,974
సరే, సరే.

516
00:50:19,767 --> 00:50:21,769
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

