1
00:00:53,262 --> 00:00:55,473
ది టర్మినల్ లిస్ట్

2
00:01:13,365 --> 00:01:15,242
-ఒకటి కనబడింది.
-ఏం దొరికింది?

3
00:01:17,161 --> 00:01:18,788
-అది మగ జంతువు.
-ఎలా చెప్పగలవు?

4
00:01:21,832 --> 00:01:22,792
మొనదేలిన పంజాలు.

5
00:01:23,667 --> 00:01:27,046
బాగా చెప్పావు. సరే,
అయితే అవి ఎక్కడ తాగుతాయో మనకు తెలుసు.

6
00:01:29,006 --> 00:01:30,633
జంతువుల దారి చూశావా?

7
00:01:30,716 --> 00:01:34,136
ఆ దారిలో వెళ్లు.
ఇక, మనకు ఆకృతి లభిస్తోంది.

8
00:01:35,513 --> 00:01:38,891
నీకు అవి ఎక్కడ తాగుతాయో, తింటాయో,
ఎక్కడ నిద్రపోతాయో తెలుసు.

9
00:01:41,936 --> 00:01:45,189
ఇప్పుడు అవి ఏ దారిలో వెళతాయో తెలుసు,

10
00:01:45,272 --> 00:01:49,151
ఎక్కువ ఎత్తయిన చోటు కనుగొని
వాటి కోసం ఎదురుచూద్దాం.

11
00:01:49,401 --> 00:01:50,903
సరే, నడుస్తూ ఉండు.

12
00:01:57,743 --> 00:02:01,372
అలా వెళ్లు. దారి చేసుకో.
నా బుల్లి జింక.

13
00:02:17,012 --> 00:02:19,640
పద. పైన విశ్రాంతి తీసుకుందాం, పొట్టి.

14
00:02:34,864 --> 00:02:36,156
నాన్నా.

15
00:02:36,991 --> 00:02:38,200
ఐ లవ్యూ.

16
00:02:38,826 --> 00:02:40,202
వచ్చి నన్ను చూడాలని ఉందా?

17
00:03:04,977 --> 00:03:06,270
చమురు ధరల పట్టిక

18
00:03:40,638 --> 00:03:43,766
ముందుగా వచ్చిన వారికి
ఉదయం కాఫీపై... రాయితీ.

19
00:06:01,779 --> 00:06:03,405
క్రిప్టెక్స్ ఫోన్.

20
00:06:06,700 --> 00:06:08,577
ఏం దాస్తున్నావు, మార్కస్?

21
00:06:28,305 --> 00:06:30,015
వచ్చి చూడాలని ఉందా?

22
00:06:30,557 --> 00:06:32,351
-అవి ఎక్కడ తింటాయో తెలుసు.
-ఆ.

23
00:06:32,434 --> 00:06:34,228
అవి ఎక్కడ నిద్రపోతాయో తెలుసు.

24
00:06:34,770 --> 00:06:37,314
ఇప్పుడు మనకు అవి వెళ్లే
దారి తెలుసు

25
00:06:37,397 --> 00:06:40,109
అందుకే ఎత్తైన చోటు చూసుకుని
వాటి కోసం ఎదురుచూద్దాం.

26
00:06:41,735 --> 00:06:45,948
నీకు నీ మార్గం ఖచ్చితంగా తెలిసి,
దేని కోసం వెతకాలో తెలిస్తే,

27
00:06:47,032 --> 00:06:49,409
నీ నుంచి ఏ జంతువు దాక్కోలేదు.

28
00:07:03,257 --> 00:07:04,842
రండి, వెధవల్లారా.

29
00:07:05,425 --> 00:07:07,761
మనం ఆగాలి. మనం ఓ చోట ఆగాలి.

30
00:07:09,930 --> 00:07:12,975
అవును! అవును! దేవుడా!

31
00:07:13,350 --> 00:07:15,269
ఓరి దేవుడా. అంతే, పట్టుకో!

32
00:07:16,770 --> 00:07:21,650
అబ్బా, అవును! ఓహో! బాగుంది! అంతే!

33
00:07:22,776 --> 00:07:23,861
రోల్ టైడ్.

34
00:07:23,944 --> 00:07:27,239
కచ్చితంగా! మంచిది మిస్ అయ్యావు.

35
00:07:30,033 --> 00:07:31,368
-హేయ్.
-హేయ్.

36
00:07:34,204 --> 00:07:36,874
-మెక్సికోకు సిద్ధమా?
-అవును.

37
00:07:36,957 --> 00:07:41,670
విను, ఎదురు కాబోయే సమస్యల గురించి
కనీసం నీకు చెప్పలేను.

38
00:07:42,212 --> 00:07:44,089
నన్ను దింపగానే, నువ్వు వెళ్లిపో.

39
00:07:44,173 --> 00:07:48,051
ఏంటి, అయితే, అన్యాయంగా
మద్యం రవాణానా? అసలు కుదరదు.

40
00:07:48,677 --> 00:07:50,596
నిజంగానే. అది దారుణంగా ఉంటుంది.

41
00:07:53,307 --> 00:07:55,559
లూసీ నాకు దేవుడిచ్చిన బిడ్డ, రీస్.

42
00:07:57,102 --> 00:08:00,564
అంతకు మించి ఏమీ లేదు, ఏదైనా,

43
00:08:01,398 --> 00:08:04,776
ఆ దరిద్రులు అనుభవించేలా
చేయకుండా వదలను.

44
00:08:08,739 --> 00:08:10,407
రైలీ ఎయిర్ కు స్వాగతం.

45
00:08:38,018 --> 00:08:40,145
అది వయోమింగ్ లో పెట్టావా?

46
00:08:40,229 --> 00:08:42,940
ఆ. ఆ వెధవ తన జీవితమంతా
ఆన్ లైన్ లో పెట్టాడు.

47
00:08:43,315 --> 00:08:45,067
ఏదైనా విలువైనది కనబడిందా?

48
00:08:45,400 --> 00:08:47,444
నీకు సీక్రెట్ శాంటా బహుమతి పంపా.

49
00:08:47,653 --> 00:08:48,737
మరో ప్రతీకారమా?

50
00:08:49,029 --> 00:08:51,615
సరే, నువ్వే చెప్పు. విమానంలో ఉంటాను.

51
00:08:52,741 --> 00:08:56,453
నువ్వు దిగేసరికి ఏదైనా చెబుతాను.
ప్రయాణం బాగా జరగాలి.

52
00:09:06,338 --> 00:09:07,381
సిద్ధమా?

53
00:09:29,695 --> 00:09:33,532
మార్కస్ బోయ్కిన్

54
00:10:07,107 --> 00:10:10,235
-అది ఏం చెబుతోంది?
-వాడు మేగజైన్ అంతా దింపాడు.

55
00:10:10,319 --> 00:10:11,945
అది చంపడం కంటే ఎక్కువ.

56
00:10:12,070 --> 00:10:15,407
అతనికి మెదడులో కణితి ఉందని వైద్య నివేదిక.
నిలకడగా లేడేమో.

57
00:10:15,490 --> 00:10:18,869
అద్దాలతో ప్రభావం ఆపుతాయని తెలుసు.
చచ్చాడని నిర్ధారణ కోసం.

58
00:10:19,036 --> 00:10:20,912
అది నిలకడ లేమి కాదు,
అది అనుభవం.

59
00:10:20,996 --> 00:10:22,372
అవును, తను అనుభవజ్ఞుడు.

60
00:10:22,831 --> 00:10:24,416
ఎనిమిది యుద్ధ మొహరింపులు.

61
00:10:24,916 --> 00:10:26,960
ఇరాక్, ఆప్ఘనిస్తాన్, లిబియా.

62
00:10:27,336 --> 00:10:29,963
సిల్వర్ స్టార్, అనేక బ్రాంజ్ స్టార్లు.

63
00:10:30,505 --> 00:10:33,592
చివరకు వి పరికరంతో
ఆర్మీ కమెండేషన్ మెడల్ కూడా.

64
00:10:37,387 --> 00:10:41,058
మరీ ఊహించుకోకు.
ఇంకా పెద్దవి జరిగే అవకాశం ఉంది.

65
00:10:41,558 --> 00:10:44,102
-పెద్ద కేసులు ఎల్.ఏ.కే వెళతాయి.
-నిజం.

66
00:10:44,853 --> 00:10:46,980
సరే, బహుశా, రామ్సే ఒత్తిడి భరించలేడు.

67
00:10:47,481 --> 00:10:49,483
అతను భరించినది ఒక సందర్భం చెప్పు.

68
00:10:57,199 --> 00:10:59,284
బాస్, పనికిరాని పని చేస్తున్నావు.

69
00:10:59,368 --> 00:11:01,578
కనికరం లేని అన్వేషణ, మాక్.

70
00:11:01,703 --> 00:11:03,163
అది అర్థం చేసుకుంటా, టెర్రీ,

71
00:11:03,413 --> 00:11:06,416
కానీ నాకు తనిఖీ కంటే ఎక్కువ కావాలి,
ప్రెస్ కు మించి.

72
00:11:06,500 --> 00:11:07,667
అది స్పీకర్ లో పెట్టు.

73
00:11:08,043 --> 00:11:11,129
నాకు సంతోషం... కట్టుబడడం సంతోషమే... హేయ్.

74
00:11:11,755 --> 00:11:13,799
ఆంథోనీ లేయన్ వచ్చారు,

75
00:11:13,882 --> 00:11:17,260
మన ఫ్యుజిటివ్ టాస్క్ ఫోర్స్ అధిపతి
బాధ్యతలు తీసుకున్నాడు.

76
00:11:17,511 --> 00:11:19,221
నాకు టోనీ తెలుసు.
ఎలా ఉన్నావు?

77
00:11:19,304 --> 00:11:22,391
బాగోలేదు, సర్. మా కేసు
తీసుకుంటున్నారని అర్థమైంది.

78
00:11:22,474 --> 00:11:26,603
ఎవరూ ఏమీ తీసుకోవడం లేదు. సరేనా?
శవం ఉంది. మాకు ఆయుధాలు ఎక్కువ.

79
00:11:26,686 --> 00:11:30,482
నువ్వు చికాగోలో ఉండగా,
మిల్వాకీని పెద్దది తీసుకోనిచ్చావా?

80
00:11:30,565 --> 00:11:32,943
మిల్వాకీకి తాము ఏం చేస్తున్నారో తెలియదు.

81
00:11:33,026 --> 00:11:35,320
-సరే, టోనీ.
-మాకు ఐదు శవాలు దొరికాయి.

82
00:11:35,445 --> 00:11:37,114
దాని మీదే మా కేసు.

83
00:11:37,864 --> 00:11:41,410
హెడ్ క్వాటర్స్ కి కాల్ చేయాలా?
దీని మీద డీసీ ఏమంటుందో?

84
00:11:45,914 --> 00:11:49,126
డెప్టులా, జీవించి ఉన్న కుటుంబ సభ్యులు,
సహచరుల అందరి

85
00:11:49,376 --> 00:11:52,462
చిరునామాలు కావాలి.
20 ఏళ్ల సర్వీస్. అది పెద్ద జాబితా.

86
00:11:52,546 --> 00:11:55,257
-చూసుకుంటాను.
-జూనియర్, సీసీటీవీ రా ఫుటేజ్ తీసుకురా,

87
00:11:55,549 --> 00:11:59,594
-నేను ముఖ గుర్తింపు చేయగలిగేలా.
-ఇప్పటికే సానుకూల గుర్తింపు ఉంది.

88
00:11:59,678 --> 00:12:01,972
నేను జేమ్స్ రీస్ ని పట్టించుకోను.

89
00:12:02,055 --> 00:12:05,058
అతనితో ఆ కారులో
ఎవరున్నారో నాకు తెలియాలి.

90
00:12:07,644 --> 00:12:11,982
కాప్‌స్టోన్ నెట్వర్క్ లో ఎక్కడో
ఆర్డీ4895 ప్రాజెక్టు నడుస్తోంది.

91
00:12:12,065 --> 00:12:15,277
వాళ్లది పెద్ద నెట్వర్క్.
100కు పైగా వివిధ పెట్టుబడులు.

92
00:12:15,652 --> 00:12:19,656
పెంటగాన్ ఆస్తులకు నేరుగా ముడిపడిన
కంపెనీలు, లేదా ఆసక్తి చూపగలిగేవాటి

93
00:12:19,781 --> 00:12:21,992
జాబితా 27కు తగ్గించగలిగాను.

94
00:12:22,075 --> 00:12:25,370
మరికొందరు కుటుంబాల
ఆరోగ్య రికార్డులు పొందాను. ఇంకా కావాలి.

95
00:12:25,579 --> 00:12:27,247
నేను పరిశోధించాలి.
సమాచార హక్కు.

96
00:12:27,414 --> 00:12:28,582
మనమే ఎందుకు?

97
00:12:28,832 --> 00:12:30,876
ఇది రూపొందుతున్న కథ.

98
00:12:31,376 --> 00:12:35,255
ఇది జాబితాలు, వీడియో గేమ్ సమీక్షలతో
ఉండే వెబ్ సైట్ కంటే మెరుగు.

99
00:12:35,589 --> 00:12:38,884
-నీ ఆధారాలు పంపు. ఓసారి చూస్తా.
-పంపాను. ఇన్ బాక్స్ చూడు.

100
00:12:39,342 --> 00:12:41,136
నీకు పొగరు, ఆ సంగతి తెలుసా?

101
00:12:42,596 --> 00:12:45,515
ఛత్. వెళ్లాలి. నాకా ఆధారాలు కావాలని
నేథన్ కు చెప్పు.

102
00:12:45,599 --> 00:12:46,683
కేటీ.

103
00:13:01,531 --> 00:13:02,532
హలో?

104
00:13:06,077 --> 00:13:07,829
-బ్రైయన్?
-కేటీ.

105
00:13:08,163 --> 00:13:11,875
హే, గయ్స్! హే, డెబ్!

106
00:13:11,958 --> 00:13:14,794
-కేటీ!
-మన్నించు, అది తాళం వేయలేకపోయాను.

107
00:13:14,878 --> 00:13:16,755
ఇక్కడేం చేస్తున్నావు?

108
00:13:16,880 --> 00:13:18,840
అరె, నీకు నా ఈమెయిల్ అందలేదా?

109
00:13:18,924 --> 00:13:23,678
సిరియా నుంచి వచ్చాను. తిరిగి ప్రవేశానికి
ఇది మంచి ప్రదేశం అవుతుందని భావించాను.

110
00:13:25,514 --> 00:13:27,140
నిజం, అవును...

111
00:13:28,391 --> 00:13:30,352
వచ్చే వారం అన్నావనుకుంటా.

112
00:13:30,519 --> 00:13:32,979
సరే, భలే చక్కని ఆశ్చర్యం.
మనం మాట్లాడదాం.

113
00:13:33,063 --> 00:13:36,191
కాసేపు పిల్లాడితో గడుపుదాం.
వాడు నిద్ర లేచాక.

114
00:13:36,525 --> 00:13:39,027
అరె, లేదు. చాలా మురికిగా ఉంది.
స్నానం చేయలేదు.

115
00:13:39,110 --> 00:13:42,155
ఇంకా నైట్ ప్యాంట్ లోనే ఉన్నాను.
ఒక సెకన్. వచ్చేస్తా.

116
00:13:43,156 --> 00:13:44,074
సరే.

117
00:13:58,046 --> 00:14:01,758
చూడు, నీతో అబద్ధం చెప్పను,
పరిస్థితి మాములుగా అసలు లేదు.

118
00:14:02,300 --> 00:14:05,595
పెంటగాన్ కొత్త బడ్జెట్
ఓ నమూనా మార్పును సూచిస్తోంది,

119
00:14:05,720 --> 00:14:08,682
దాదాపు ప్రతి రంగంలోను
కోతలు, తిరిగి కేటాయింపులు.

120
00:14:09,349 --> 00:14:14,062
అలా జరిగితే, మన కాంట్రాక్టు 18 నెలలలో
పునరుద్ధరణ లేకుండా రద్దవుతుంది.

121
00:14:15,522 --> 00:14:19,192
ఎలైయస్ రైబర్గ్ తన సందర్శన వాయిదా
వేసుకోవడంతో, ఇప్పుడు మనల్ని

122
00:14:19,276 --> 00:14:21,611
ప్రమాదకర పెట్టుబడిగా
భావించడమే సురక్షితం.

123
00:14:22,946 --> 00:14:27,409
అయినా, న్యూబెల్లం బోర్డ్ సహనంగా ఉండి
విక్రయం కొనసాగించాలని

124
00:14:27,993 --> 00:14:29,536
కాప్‌స్టోన్ సలహా.

125
00:14:30,620 --> 00:14:32,789
ఇక మీకు నేను, నా విలువలు తెలుసు.

126
00:14:33,123 --> 00:14:35,834
నేనేదైనా చూసుకుంటానని చెబితే,
అది జరిగినట్లే.

127
00:14:35,917 --> 00:14:39,462
శాంటా బార్బరా ఎంత ఇబ్బందికరమో
నీకేమైనా తెలుసా?

128
00:14:40,046 --> 00:14:41,673
నీ వీపీ నగ్న శవం చూడడం

129
00:14:41,756 --> 00:14:44,426
అతని భుజానికి ఓ సూదితో
పోలీసులు లాక్కెళ్లడం.

130
00:14:44,509 --> 00:14:46,970
రైబెర్గ్ అక్కడున్నాడు, స్టీవ్.
తను చూశాడు.

131
00:14:47,512 --> 00:14:52,392
అందుకే నువ్వు మన్నిస్తే నీ నిర్ణయం మీద
మా నమ్మకం కొంచెం సడలింది.

132
00:14:52,475 --> 00:14:55,020
ఎలైయస్‌కు కావాలంటే, చెబుతాడు.
బేరాలాడుతున్నాడు.

133
00:14:55,103 --> 00:14:59,107
వాషింగ్టన్ కు, ఇది డైనమిక్ మెషీన్,
అంచనా కూడా వేయవచ్చు.

134
00:14:59,316 --> 00:15:01,359
ఏ ఎత్తు వేయాలో తెలియాలంతే.

135
00:15:01,443 --> 00:15:03,778
న్యూబెల్లం వ్యాపారంలో
యుద్ధం ఎప్పుడూ లేదు.

136
00:15:03,862 --> 00:15:06,573
నాకు అవసరమైనప్పుడు,
మద్దతు ఇచ్చావు, అందుకే

137
00:15:06,656 --> 00:15:11,494
నేను నిన్ను ఈ మార్గం అనుసరించాను,
నువ్వు అమ్ముతానంటే నోరు మూసుకున్నా, సరే...

138
00:15:12,662 --> 00:15:16,541
ప్రతిఫలం ఎక్కువే
కానీ అతి తక్కువ మొత్తానికి నా వ్యాపారాన్ని

139
00:15:16,916 --> 00:15:18,293
నేను విక్రయించను.

140
00:15:18,376 --> 00:15:22,797
ఇంకా మార్కెట్ లేకపోతే నీ ప్రాజెక్టులను
అభివృద్ధి చేస్తూ ఉండను.

141
00:15:23,173 --> 00:15:25,300
మేము చేసేవాటికి
ఎప్పడూ మార్కెట్ ఉంది.

142
00:15:27,260 --> 00:15:28,470
అదే తెలుసుకుంటాననుకుంటా.

143
00:15:28,553 --> 00:15:31,431
హార్ట్లీ బడ్జెట్
కొన్ని రోజులలో సబ్ కమిటీకి వస్తుంది.

144
00:15:31,556 --> 00:15:34,601
అప్పటివరకూ, వీపీ శోధనలో
నీకు అదృష్టం కలగాలి.

145
00:16:18,770 --> 00:16:22,148
హేయ్, సిద్ధమవ్వు, బటర్ కప్.
దిగడం మొదలవుతోంది.

146
00:17:18,538 --> 00:17:22,584
హేయ్, కార్లోస్. అలెక్స్. ఎలా ఉన్నారు?

147
00:17:24,961 --> 00:17:26,838
మొదటి బ్యాగ్ ఇక్కడ పెడతాను.

148
00:17:30,800 --> 00:17:31,843
ధన్యవాదాలు.

149
00:17:34,012 --> 00:17:37,474
-నువ్వు తిరిగి రావడం సంతోషం, బాబూ.
-చాలా బాగుంది. హలో, పావొలా.

150
00:17:37,557 --> 00:17:39,601
-కలవడం బాగుంది, జేమ్స్.
-నిన్ను కూడా.

151
00:17:42,729 --> 00:17:44,022
ఇక, పర్యటన ఎలా ఉంది?

152
00:17:44,230 --> 00:17:47,233
అమోఘం. నిర్మలమైన ఆకాశం, కాక్టెయిల్స్.

153
00:17:47,442 --> 00:17:51,196
ఆమెను ఆటపట్టించకు.
ఈమె ఇంకా నజాఫ్ లో ఉన్నట్లు నడిపింది.

154
00:17:51,696 --> 00:17:54,824
పదండి, పార్టీ జనులారా.
హేయ్, పూల్ హౌస్ లో వాటా ఉంది.

155
00:17:54,908 --> 00:17:56,826
-పద.
-వెళదాం పద.

156
00:18:04,959 --> 00:18:08,087
మీ నాన్న సంశయంలో ఉన్నప్పుడు
బాకాకు వచ్చాడు.

157
00:18:09,214 --> 00:18:11,257
ఆయనకూ నీ ముఖంలో ఉన్న చూపే ఉంది.

158
00:18:12,634 --> 00:18:13,676
ఇంకా?

159
00:18:16,346 --> 00:18:19,015
ఆయన తన ఉద్దేశం పునరుద్ధరణ కనుగొన్నాడు.

160
00:18:19,974 --> 00:18:21,142
నువ్వూ అదే చేయగలవు.

161
00:18:23,561 --> 00:18:25,063
ధన్యవాదాలు. అలాగే.

162
00:18:27,065 --> 00:18:29,984
లాస్ ఏంజెల్స్ సంఘటన
ట్రాఫిక్ కెమెరాలలో చిక్కింది.

163
00:18:30,068 --> 00:18:31,945
చనిపోయిన ఎన్సీఐఎస్ ఏజెంట్?

164
00:18:32,111 --> 00:18:33,947
భవన రియల్టర్ రీస్ ను గుర్తించాడు.

165
00:18:34,072 --> 00:18:36,366
తను ఆ పేరు ఊహించి వచ్చానని చెప్పాడు.

166
00:18:37,742 --> 00:18:40,912
రీస్, అతని కుటుంబంపై
ఏదైనా అనుమానం ఉంటే,

167
00:18:41,246 --> 00:18:42,539
ఇప్పుడేమీ లేదు.

168
00:18:42,747 --> 00:18:44,290
ఇది ఆలస్యం చేశాం, రిచ్.

169
00:18:46,876 --> 00:18:48,461
-సెనేటర్ ప్రయర్, మేడం.
-సరే.

170
00:18:48,920 --> 00:18:50,922
కమిటీలో ఫిరాయింపుదారులు ఉన్నారు.

171
00:18:51,089 --> 00:18:55,134
-ఎవరు?
-హోల్ బ్రూక్. కన్వైజర్ కూడా.

172
00:18:55,593 --> 00:18:57,095
ఎవరైనా వారి మనసు మార్చారా?

173
00:18:57,345 --> 00:19:00,098
ఎవరైనా సరే,
నిశ్శబ్దంగా ఉండాలని చూస్తున్నారు.

174
00:19:00,181 --> 00:19:03,768
నీ కొత్త బడ్జెట్
చాలా ఆర్థిక మూలాలకు సమస్య.

175
00:19:05,019 --> 00:19:07,021
ఇక, ఇది మనను ఎక్కడకు చేర్చుతుంది?

176
00:19:07,772 --> 00:19:09,399
ఎప్పటిలా మన తప్పిదం లేదు.

177
00:19:09,941 --> 00:19:13,027
ఒక్క ఓటుతో అయినా,
మీ లాభాలు తగ్గిపోతాయి.

178
00:19:13,486 --> 00:19:15,196
మార్కప్ లు చాలా తక్కువ.

179
00:19:15,655 --> 00:19:18,491
మనం క్రెడిట్ రేటింగ్ పెంచినా సరే

180
00:19:18,575 --> 00:19:21,160
హౌస్ విషయానికి వస్తే
అది సమయం వృథానే.

181
00:19:21,244 --> 00:19:23,037
జేమ్స్ రీస్ మంచివాడు.

182
00:19:23,162 --> 00:19:27,333
తన వయోజన వయసులో చాలావరకు మనకే ఇచ్చాడు,
తను రాజీపడి వెనక్కు వచ్చాడు.

183
00:19:27,917 --> 00:19:31,004
మనం లాభాల వాటాలో స్పష్టత కనుగొనలేం.

184
00:19:31,212 --> 00:19:35,300
మనకు మార్పు కావాలి,
బేరాలాడే ఒప్పందం కాదు, మనకు...

185
00:19:43,641 --> 00:19:45,226
నాకు విచరణ టీవీలో రావాలి.

186
00:19:45,393 --> 00:19:48,104
మేడం, అది మూసిన తలుపుల మధ్య
జరిగే కమిటీ భేటీ.

187
00:19:48,187 --> 00:19:50,773
అయితే ఆఖరి ఓటు కోసం
మనం దానిని తెరుద్దాం.

188
00:19:51,399 --> 00:19:53,902
ప్రత్యేక ఆపరేటర్ల కంటే
ప్రత్యేక ఆసక్తులు

189
00:19:53,985 --> 00:19:57,488
ఇంకా ముఖ్యమని
ఈ సెనేటేర్లకు కేసు ద్వారా తెలియజేద్దాం.

190
00:20:00,491 --> 00:20:02,994
అది కేసుగా మారినప్పుడు
వాళ్లను చూడాలి.

191
00:20:20,845 --> 00:20:23,306
-ఆమెన్.
-ఆమెన్.

192
00:20:24,349 --> 00:20:28,770
మార్కో, పావొలో, ధన్యవాదాలు.
దీనితో మిమ్మల్ని మీరే అధిగమించారు.

193
00:20:28,853 --> 00:20:30,939
రేపు మనకు బర్బకోవా ఉంటుంది.

194
00:20:31,564 --> 00:20:35,151
రీస్ లాంటి వేటగాడు మన దగ్గర ఉంటే,
అతనికి పని అప్పగించాలి.

195
00:20:35,234 --> 00:20:37,695
లేదు. మీ వేట కోసం
నా అవసరం లేదు.

196
00:20:37,779 --> 00:20:41,491
స్నైపర్ స్కూల్ లో కంటే మార్కో దగ్గరే
షూటింగ్ ఎక్కువ నేర్చుకున్నానని

197
00:20:41,574 --> 00:20:42,742
మా నాన్న చెప్పేవాడు.

198
00:20:42,825 --> 00:20:45,453
థామస్ ప్రశంసల విషయంలో ముందుంటాడు.

199
00:20:45,536 --> 00:20:48,373
మీరు అదే టామ్ రీస్
గురించి మాట్లాడుతున్నారా?

200
00:20:50,041 --> 00:20:52,543
నేను ఎన్నిసార్లు ఇక్కడకు వచ్చినా,

201
00:20:52,627 --> 00:20:54,796
ఇది ఎంత అందంగా ఉంటుందనే
విషయం మరిచిపోతాను.

202
00:20:55,004 --> 00:20:59,884
ఓరి దేవుడా. చివరిసారి నేను వచ్చినప్పుడు,
అది నా వార్షికోత్సవం, అనుకుంటా.

203
00:21:05,473 --> 00:21:09,811
నా భార్య, కూతురు ఆ చెట్ల మధ్య
మిణుగురు పురుగులతో ఆడుకోవడం గుర్తుంది.

204
00:21:12,146 --> 00:21:16,109
చూడు. హెసిండా మాకు పవిత్రమైనది.

205
00:21:17,110 --> 00:21:20,405
ఆ బయటి గందరగోళానికి దూరంగా పవిత్ర స్థలం.

206
00:21:29,038 --> 00:21:33,001
మి. రీస్. నాకు ఖననానికి వెళ్లాలని ఉందని
మా అమ్మకు చెప్పాను.

207
00:21:33,126 --> 00:21:34,168
ఆంతోనియా.

208
00:21:35,128 --> 00:21:38,589
లూసీకి బాగోలేదని నాకు తెలియదు
లేదా తనకు ఉత్తరం పంపేదాన్ని.

209
00:21:40,717 --> 00:21:44,595
ఆమెకది నచ్చుతుంది, బంగారం.
అది చాలా బాగా నచ్చేది.

210
00:21:49,434 --> 00:21:51,853
జేమ్స్, మన్నించు.

211
00:21:52,812 --> 00:21:53,855
అదేం లేదు.

212
00:21:55,231 --> 00:22:00,194
డ్రింక్స్ అందించిన, ఆహారం అందించే చోటు
ఇచ్చిన అతిథేయుని కోసం.

213
00:22:20,840 --> 00:22:22,675
ఇక, నీకో ప్రశ్న.

214
00:22:23,134 --> 00:22:27,013
పాల్ గడ్డిబీడు నుంచి
నిన్ను తేవడానికి నేనేం తేవాలి?

215
00:22:29,640 --> 00:22:32,018
నాకు తెలియదు.
యజమానుల అభిరుచికి వస్తే,

216
00:22:32,101 --> 00:22:34,604
నేను విలువిచ్చే నాణ్యత గైర్హాజరు కావడం.

217
00:22:38,024 --> 00:22:40,943
అరె, అబ్బో!
అవి అందంగా ఉన్నాయి, కదా?

218
00:22:41,027 --> 00:22:42,987
అమ్మా, నాన్నకు చూపిద్దాం.

219
00:22:43,529 --> 00:22:45,615
...నాకంతగా వ్యాపార ఆలోచన లేదు.

220
00:22:45,698 --> 00:22:48,117
కానీ అది కాకుండా,
మీరు వాళ్లను ఓడించాలి.

221
00:22:48,618 --> 00:22:50,203
సరే, అది వినడం బాగుంది.

222
00:23:06,302 --> 00:23:07,303
రీస్
సందేశం

223
00:23:08,221 --> 00:23:13,768
ఆర్డీ 4895 పై కదలిక ఉందా?

224
00:23:21,359 --> 00:23:24,487
దళంలో ఇతరులకూ కణితులు ఉన్నాయని
నా నమ్మకం. వెతుకుతున్నా.

225
00:23:39,669 --> 00:23:40,545
హేయ్.

226
00:23:41,170 --> 00:23:45,341
హేయ్, శుభ్రం చేయడంలో సాయం చేస్తాను, ఏదో,
సూర్యస్తమయం ఆస్వాదిస్తున్నా.

227
00:23:48,219 --> 00:23:49,637
ఎంత పెద్ద సమస్యలో ఉన్నావు?

228
00:23:49,720 --> 00:23:51,430
అదేం లేదు. బ్రైయన్, ఊరుకో.

229
00:23:51,681 --> 00:23:53,266
పైన నీ పరిశోధన చూశాను.

230
00:23:54,851 --> 00:23:59,480
అది ఓ కథ, అంతే.
నాకు ఇంకొన్ని రోజుల సమయం కావాలి.

231
00:24:15,037 --> 00:24:21,043
ఎక్కడున్నావు?

232
00:24:27,633 --> 00:24:29,468
నీకు డ్రింక్ అవసరమేమో.

233
00:24:32,346 --> 00:24:33,931
మీరు మనసు చదివేస్తారు.

234
00:24:46,694 --> 00:24:47,820
బెన్ కాల్ చేశాడు.

235
00:24:50,239 --> 00:24:53,910
నీ మనిషి ఫోన్ నుంచి ఓ బ్యాంకుకు
ఎన్సినాడాలో చెల్లింపు గమనించాడు.

236
00:24:53,993 --> 00:24:55,661
మా వాళ్లది వెతుకుతున్నారు.

237
00:25:04,086 --> 00:25:05,922
నన్ను ప్రశ్నించుకుంటూనే ఉంటాను...

238
00:25:09,091 --> 00:25:13,012
"దేవుడి ఉద్దేశమేంటి? ఆయన ప్రణాళిక ఏంటి?

239
00:25:13,304 --> 00:25:18,976
ఆయన ఏ దూరదృష్టితో
ఇదంతా చేస్తున్నాడు?"

240
00:25:21,854 --> 00:25:26,776
నా ఆలోచన జోబ్ కథలు,
నేను అనుకోవడం, బహుశ,

241
00:25:28,277 --> 00:25:31,572
ఇది దెయ్యంతో వేసే పందెం,

242
00:25:33,241 --> 00:25:35,076
నిన్ను నాశనం చేయగలరేమో చూసేందుకు.

243
00:25:43,876 --> 00:25:45,336
వారు జోబ్ ని నాశనం చేయలేదు.

244
00:25:50,091 --> 00:25:52,635
వాళ్లు నాకు చాలా దగ్గర అవుతున్నారు.

245
00:26:37,847 --> 00:26:42,101
లూసీ, ఆగు! లూసీ, వెనక్కు రా!

246
00:26:48,274 --> 00:26:50,609
ఎన్సెనాండాలో నీకు పని ఉందని గమనించాను.

247
00:26:50,693 --> 00:26:54,363
అంటే, ఆ ఖాతాను పట్టుకున్నాక,
అది చిటికెలోనే అయిపోతుంది.

248
00:26:54,447 --> 00:26:55,614
జేమ్స్.

249
00:26:56,532 --> 00:26:58,617
హలో, మొహం మాడ్చావు. అబ్బో.

250
00:26:59,160 --> 00:27:03,164
నువ్వు ఇప్పుడే ఈ అలసట మొహం
దూరం చేయాలేమో?

251
00:27:03,414 --> 00:27:04,790
హేయ్, ఎప్పుడు వచ్చావు?

252
00:27:05,374 --> 00:27:07,710
ముప్ఫై నిమిషాలైంది.
రెండు రోజుల అనుమతి.

253
00:27:08,210 --> 00:27:12,340
ఏంటి, వీడి అంతు నిన్నొకడినే చూసేందుకు
ఒప్పుకుంటానని అనుకున్నావా?

254
00:27:12,506 --> 00:27:13,507
అంతు చూడడమా?

255
00:27:13,758 --> 00:27:15,384
మార్కో అదనపు సమాచారం ఇస్తాడు.

256
00:27:17,053 --> 00:27:21,390
లారెన్, లూసీని చంపిన హంతకుడిని
కనుగొన్నామని నా భద్రతా టీం నమ్ముతోంది.

257
00:27:27,396 --> 00:27:29,565
-శుభోదయం.
-శుభోదయం.

258
00:27:32,026 --> 00:27:34,862
నీ కారు తీసుకోవచ్చా?
కాఫీ కోసం వెళ్లాలి.

259
00:27:35,154 --> 00:27:37,865
అరె, నేను చేస్తాను.
బ్రైయన్, టెడ్డీ బీచ్ కెళ్లారు.

260
00:27:38,157 --> 00:27:40,117
-వాళ్లతో వెళ్లు.
-లేదు, ఇది మీ వెకేషన్.

261
00:27:40,201 --> 00:27:42,370
నీకేం కావాలో చెప్పు. పార్టీ నాదే.

262
00:27:42,453 --> 00:27:45,289
రెండు ఫ్లాట్ వైట్స్ కాఫీ.
ముందు తలుపు పక్కన తాళాలు.

263
00:27:45,373 --> 00:27:46,415
ధన్యవాదాలు.

264
00:28:04,183 --> 00:28:05,434
కేటీ బ్యురనెక్?

265
00:28:17,696 --> 00:28:19,490
మీ గురించి చదివా, మిస్ బ్యురనెక్.

266
00:28:20,616 --> 00:28:23,744
పోర్ట్ లాండ్, కెనోషా, హ్యూబై ప్రావిన్స్...

267
00:28:24,745 --> 00:28:27,123
సంక్లిష్టంగా శోధించే చరిత్ర
నీకు ఉంది.

268
00:28:27,206 --> 00:28:30,042
సరే, మరింత లోతుగా ఆలోచించడం
ఉత్తమ విషయం.

269
00:28:31,627 --> 00:28:32,628
అది మంచిది.

270
00:28:34,713 --> 00:28:36,006
జేమ్స్ రీస్ ఎక్కడ?

271
00:28:36,799 --> 00:28:38,509
-తెలియదు.
-నేను నిన్ను నమ్మను.

272
00:28:38,592 --> 00:28:39,593
సరే.

273
00:28:40,928 --> 00:28:44,265
అక్కడ నీ పని చూసి
తెలివైన దానిలా కనబడుతున్నావు.

274
00:28:44,432 --> 00:28:46,684
ఇక, హత్యకు ఆయుధంలా
ఎందుకు మారతావు?

275
00:28:46,767 --> 00:28:48,727
అది హత్య కాదు, అది స్వీయ రక్షణ.

276
00:28:48,811 --> 00:28:50,396
లాస్ ఏంజెల్స్ గురించి కాదు.

277
00:28:50,479 --> 00:28:52,690
జేమ్స్ రీస్ తన కుటుంబాన్ని చంపలేదు.

278
00:28:53,691 --> 00:28:55,526
సాల్ ఆగ్నన్ తో మాట్లాడవచ్చుగా?

279
00:28:55,609 --> 00:29:00,030
కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్ నేవీ సీల్ దళానికి
ఎలా మెదడు కణితులు ఇచ్చిందో అడుగు.

280
00:29:00,156 --> 00:29:01,490
అది నిజమైన కథ.

281
00:29:02,032 --> 00:29:05,286
సాల్ ఆగ్నన్ తో మాట్లాడం నాకిష్టమే.
అవును. కానీ తను చనిపోయాడు.

282
00:29:06,829 --> 00:29:08,038
కొన్ని కాల్స్ చేశా.

283
00:29:08,456 --> 00:29:11,000
శాంటా బార్బరాలో ఆగ్నన్ కు
మత్తు ఎక్కువైంది,

284
00:29:11,292 --> 00:29:13,294
నీవు, రీస్ ఎల్.ఏ.లో ఉన్న
మరుసటి రోజు.

285
00:29:13,711 --> 00:29:15,588
అతని భుజంలో సూది కనబడింది.

286
00:29:15,671 --> 00:29:19,091
మత్తుమందుల చరిత్ర లేదు.
అది ఆసక్తికరం, ఆసక్తిగా లేదా?

287
00:29:20,509 --> 00:29:22,511
ఎన్సీఐఎస్, జాష్ హోల్డర్,

288
00:29:23,179 --> 00:29:25,598
రీస్ పారిపోయే ముందు రోజు రాత్రి

289
00:29:25,681 --> 00:29:29,894
వేరే వాళ్ల బుల్లెట్ తో కాల్చుకున్నాడు,
అంటే, అది కూడా అసాధారణం.

290
00:29:40,696 --> 00:29:42,865
చూడు, నీకు వార్త దొరికింది. అర్థమైంది.

291
00:29:46,118 --> 00:29:49,205
కానీ మరొకరి చావు
చూడాలని అనుకోవని తెలుసు.

292
00:29:50,539 --> 00:29:54,335
ఇంకా నేరారోపణలో ఇరుక్కోవాలని
అనుకోవని కచ్చితంగా తెలుసు.

293
00:30:03,344 --> 00:30:05,804
అతనెక్కడ ఉన్నాడో తెలియదు. నాకు తెలియదు.

294
00:30:08,766 --> 00:30:13,020
కానీ... నాకు తెలిస్తే, నీకు తెలియజేస్తాను.

295
00:30:14,480 --> 00:30:16,023
అలా చేయండి, మిస్ బ్యురనెక్.

296
00:30:25,658 --> 00:30:27,117
నీ కుటుంబ సమయం ఆనందించు.

297
00:31:17,084 --> 00:31:18,460
సాయం చేయనా?

298
00:31:26,510 --> 00:31:27,845
ఇదంతా ఏమిటి?

299
00:31:29,430 --> 00:31:30,347
మాట్లాడుకుందాం.

300
00:31:31,307 --> 00:31:33,767
మెస్సినస్ యుద్ధం గురించి తెలుసా?

301
00:31:34,226 --> 00:31:35,394
లేదు.

302
00:31:35,811 --> 00:31:39,732
మొదటి ప్రపంచ యుద్ధం. బ్రిటిషర్లు,
జర్మన్లకు ఫ్లాండర్లలో ప్రతిష్టంభన.

303
00:31:40,858 --> 00:31:45,029
ఇంగ్లీష్ వారి వైపు జనరల్ ప్లూమర్ ఉన్నాడు,
బాగా సహనం గలవాడు.

304
00:31:45,362 --> 00:31:49,783
శత్రు స్థావరం కింద ఐదు నెలలపాటు
8000 మీటర్ల సొరంంగ తవ్వుతూ గడిపాడు.

305
00:31:49,867 --> 00:31:54,997
ఇంకా వాళ్ల కింద 600 పౌండ్ల పేలుడు
పదార్ధాలు ఉంచాడు, ఒక రోజున, ఢాం!

306
00:31:56,915 --> 00:32:00,127
పేలుడులో 10,000 మంది జర్మన్లు చనిపోయారు.
ప్రతిష్టంభన అంతం.

307
00:32:02,838 --> 00:32:04,798
జర్మన్ కు ఏం జరిగిందో తెలియదు.

308
00:32:04,882 --> 00:32:08,052
సరే, అది అమోఘం.
మనం ఏం చేస్తున్నాం, స్టీవ్?

309
00:32:09,011 --> 00:32:11,764
శత్రురేఖల కిందకు రావడానికి
చాలా కష్టపడ్డాను.

310
00:32:12,806 --> 00:32:13,807
కష్టపడ్డావు.

311
00:32:14,391 --> 00:32:17,603
హార్ట్లీ ఓ ఏడాదిలో రిటైర్ కావడం
మన ఇద్దరికీ తెలుసు.

312
00:32:17,686 --> 00:32:19,104
ఎవరూ ఆమెను గుర్తుంచుకోరు.

313
00:32:19,271 --> 00:32:23,942
ఇప్పుడు, ఆమె వికీపీడియా పేజీలో ఎర్ర లింక్
అవుతావో, లేక ఆమె వారసుడివి అవుతావో

314
00:32:24,568 --> 00:32:25,903
నువ్వే నిర్ణయించుకో.

315
00:32:26,362 --> 00:32:28,864
మన ఒప్పందం సమాచారమే.

316
00:32:28,947 --> 00:32:30,074
అది నిజం.

317
00:32:30,949 --> 00:32:34,203
నా పెట్టుబడి కాపాడుకోవడానికి
ఒప్పందం మారుస్తున్నా, తెలిసిందా?

318
00:32:34,286 --> 00:32:36,997
-బడ్జెట్ నా వ్యాపారానికి ప్రమాదం.
-ఓట్లు అయిపోయాయి.

319
00:32:37,164 --> 00:32:38,207
ప్రైయర్ కాదు.

320
00:32:41,377 --> 00:32:45,589
ప్రైయర్. ప్రైయర్
ఈ ద్వంద్వ సంస్కరణలకు పిలుపునిచ్చాడు.

321
00:32:45,881 --> 00:32:47,633
అతనిని మనతో చేరమని అడగడం లేదు.

322
00:32:49,718 --> 00:32:51,261
అతనిని నా దగ్గరకు తీసుకురా.

323
00:32:59,395 --> 00:33:04,817
ఇది నీకు మంచిది అవుతుంది, రిచర్డ్.
నీకింకా ఆ సంగతి తెలియదు.

324
00:33:23,711 --> 00:33:26,714
నవాహస్, అతని ముఠాకు
పలు ముఠాలతో ఒప్పందాలున్నాయి.

325
00:33:26,797 --> 00:33:30,676
అతను హింసాపరుడు, ఆశయాలు ఎక్కువ.
సరైన ధరకు ఎవరినైనా చంపుతాడు.

326
00:33:30,926 --> 00:33:32,428
అతనే అని కచ్చితమేనా?

327
00:33:32,511 --> 00:33:34,680
మా వేగుల ప్రకారం, మూడు వారాల క్రితం,

328
00:33:34,763 --> 00:33:38,475
నవాహస్, ఓ లెఫ్టినెంట్ వెళ్లారు.
నవాహస్ మాత్రమే తిరిగొచ్చాడు.

329
00:33:38,934 --> 00:33:41,270
ఎడమ ముంజేతికి గాయంతో.

330
00:33:48,569 --> 00:33:49,570
అది వాడే.

331
00:33:51,155 --> 00:33:56,910
ఎన్సినాడా బయట పాత ఫాక్టరీలో యువ హంతుకలకు
నవాహస్, అతని మనుషులు శిక్షణనిస్తారు.

332
00:33:56,994 --> 00:34:00,122
-ఎంతమంది?
-కొన్నిసార్లు 12. కొన్నిసార్లు ఎక్కువ.

333
00:34:00,831 --> 00:34:02,875
అతను శిక్షణనిచ్చే కుర్రాళ్ల లెక్క కాదు.

334
00:34:02,958 --> 00:34:06,503
మనకు కావాల్సిన రక్షణ కోసం
తుఫానులా విరుచుకుపడాలి.

335
00:34:06,587 --> 00:34:10,132
కొండలు, ఇక్కడ
200 మీటర్ల దృశ్యం కనబడుతుంది.

336
00:34:10,549 --> 00:34:14,052
చూస్తూ ఉండు, వేచి ఉండు. బహుశా
కాల్చడానికి తేలిక అవుతుంది.

337
00:34:14,136 --> 00:34:15,262
లేదు.

338
00:34:15,679 --> 00:34:18,348
-జేమ్స్?
-లేదు, కాల్చడం సరైన పని కాదు.

339
00:34:18,474 --> 00:34:20,058
స్పష్టంగా కనబడతాడు.

340
00:34:20,142 --> 00:34:22,227
ఆరోన్ మాజీ ప్రత్యేక దళంలోని వాడు.

341
00:34:23,437 --> 00:34:24,813
అతని వ్యూహాలు కట్టుదిట్టం.

342
00:34:24,897 --> 00:34:28,150
నీ వ్యూహాలను ప్రశ్నించను, ఆరోన్.
అది వ్యూహం సమస్య కాదు.

343
00:34:28,233 --> 00:34:30,360
మనం లోపలకు వెళ్లాలి. ఎదురుపడాలి.

344
00:34:30,694 --> 00:34:33,405
వాడి తలపై కొట్టాలి.
అలా మాత్రమే ఇది చేయాలి.

345
00:34:36,492 --> 00:34:38,494
హేయ్, ఓ సెకన్ మాట్లాడదామా?

346
00:34:46,543 --> 00:34:48,045
విను, నాకు అర్థమైంది.

347
00:34:48,504 --> 00:34:51,715
నువ్వు కోరుకున్నంతగా, వాడి చర్మం
ఒలవాలని నాకూ ఉంది.

348
00:34:52,591 --> 00:34:53,842
కానీ వీడా?

349
00:34:54,635 --> 00:34:57,221
సోదరా, వీడు మనల్ని
పై స్థాయికి తీసుకెళ్లడు.

350
00:34:57,638 --> 00:34:59,014
స్టీవ్ హార్న్ చేయగలడు.

351
00:34:59,556 --> 00:35:01,892
కాల్చి పడేయ్. మిగతా పనికి వెళదాం.

352
00:35:04,311 --> 00:35:08,482
వీడు వాళ్లను చంపేటపుడు, లూసీని కాపాడేందుకు
లారెన్ తన శరీరం అడ్డు పెట్టింది.

353
00:35:09,441 --> 00:35:10,901
నీకది చెప్పానా?

354
00:35:11,026 --> 00:35:15,531
నవాహస్ వాళ్లను చూస్తుంటే, అంటే లూసీ
ఆఖరి నిమిషాలలో, తన తల్లి అరుపులు,

355
00:35:15,697 --> 00:35:17,574
ఏడుపులు, కాపాడే ప్రయత్నం చూసింది.

356
00:35:21,411 --> 00:35:25,249
వాడి కోసం ఎవరొచ్చారో వాడికి తెలియాలి,
వేరే రకంగా ఇది జరగదు.

357
00:35:35,217 --> 00:35:36,385
సరే.

358
00:35:39,680 --> 00:35:41,014
సరే. వెళదాం పద.

359
00:35:51,650 --> 00:35:54,570
మీ ప్రాణాలు పణంగా పెట్టమని
మీ మనుషులను అడగలేం.

360
00:35:54,653 --> 00:35:56,572
మేము చూసుకుంటాం. నేను, బెన్.

361
00:35:56,780 --> 00:35:57,781
లేదు.

362
00:35:58,824 --> 00:36:01,952
ఈ మొత్తం చెడును తుడిచిపెట్టేసే
అవకాశం ఇది.

363
00:36:03,370 --> 00:36:07,249
చేయాల్సిన సరైన పని అదే.
ప్రపంచానికి చేసే మంచిగా చేస్తాం.

364
00:36:11,628 --> 00:36:12,629
సరే...

365
00:36:14,548 --> 00:36:18,135
గమనించడానికి ఎత్తైన ప్రదేశాలు వాడదాం
పైకి, కిందకు.

366
00:36:20,178 --> 00:36:21,305
రీస్.

367
00:36:22,097 --> 00:36:23,348
లేదు, పర్వాలేదు.

368
00:36:26,101 --> 00:36:29,313
మిగతావాళ్లు నేలపై వెళతారు.

369
00:36:30,230 --> 00:36:31,481
రీస్?

370
00:36:31,607 --> 00:36:33,275
అదేమీ లేదు, బాగున్నాను.

371
00:36:39,239 --> 00:36:43,493
నువ్వు చెప్పే సమయం ప్రకారం,
నీ కణితి వేగంగా పెరుగుతోంది.

372
00:36:43,577 --> 00:36:47,456
అది గ్లియోబ్లాస్టోమా అయితే, శుభవార్త కాదు.
చాలా అరుదు.

373
00:36:48,206 --> 00:36:51,501
-నేను ఇలా చేయకుండా కచ్చితంగా...
-బయాప్సీ చేయకుండా. తెలుసు.

374
00:36:52,336 --> 00:36:54,922
మెక్సికో నగరంలో
అద్భుత సర్జన్లు ఉన్నారు.

375
00:36:55,547 --> 00:37:00,344
సరైన ప్రణాళికతో, ఆరు నుంచి తొమ్మిది నెలలు.
నీ జీవితం నీకు తిరిగొస్తుంది.

376
00:37:02,888 --> 00:37:04,473
నాకున్న ఇతర అవకాశాలేంటి?

377
00:37:07,768 --> 00:37:10,228
బాధపడడడం. బహుశా, చనిపోవడం.

378
00:37:22,824 --> 00:37:25,494
లక్షణాలను నియంత్రించేందుకు
మందుల సంగతేంటి?

379
00:37:26,536 --> 00:37:29,414
కోర్తికోస్టెరాయిడ్లతో వాపు తగ్గుతుంది.

380
00:37:29,498 --> 00:37:34,419
ప్రొప్రనోలోల్, టోపిరామేట్. వణుకు,
పార్శ్వపు నొప్పులకు సహాయపడతాయి.

381
00:37:36,630 --> 00:37:38,173
కానీ మందులు నిన్ను కాపాడవు.

382
00:37:45,681 --> 00:37:48,266
-నువ్వు మాకు చెప్పాల్సింది.
-అతనికి తెలియదు.

383
00:37:48,350 --> 00:37:50,852
సోది. అతనిని అడుగు.

384
00:37:59,361 --> 00:38:03,991
చూడు, సోదరా, నీ శరీరంతో నువ్వేం చేస్తావో
అది నీ వ్యవహారం.

385
00:38:06,952 --> 00:38:09,329
అంత రహస్యంగా ఉంచడంపై నిందించను.

386
00:38:09,871 --> 00:38:12,082
అర్థమైంది. నిర్ణయించేందుకు నేనెవరిని?

387
00:38:13,542 --> 00:38:15,210
నాది ఒకటే ప్రశ్న...

388
00:38:17,004 --> 00:38:18,547
నువ్వు చేయగలవా?

389
00:38:20,007 --> 00:38:22,217
ఆరోన్, అతని మనుషులు
పూర్తి చేయగలరు, జేమ్స్.

390
00:38:24,177 --> 00:38:27,305
నువ్వు అడిగితే నవాహస్ ని
ముక్కలు చేసి ఇక్కడకు తెస్తారు.

391
00:38:31,268 --> 00:38:35,147
నువ్వేం చేస్తావు?
అది పావోలా, ఆంటోనియా అయితే.

392
00:38:36,189 --> 00:38:38,400
వాడి కళ్లలోకి చూడాలని అనుకోవా?

393
00:38:44,573 --> 00:38:46,158
నాకు ఏమీ మిగల్లేదు.

394
00:38:49,202 --> 00:38:51,580
కోల్పోోయేందుకు ఏమీ లేదు, ఇది తప్ప.

395
00:38:55,625 --> 00:38:57,544
వాడు నా నుంచి అన్నీ తీసుకున్నాడు.

396
00:38:59,296 --> 00:39:03,091
నిజం. ఆరోన్ కు తెలియజేస్తాను.

397
00:39:59,481 --> 00:40:01,817
నువ్వింకా ఎలా నిలబడ్డావో తెలియదు.

398
00:40:02,651 --> 00:40:05,153
అదే నేనయితే, చీకటిలో ఉండిపోయేదాన్ని.

399
00:40:07,906 --> 00:40:11,034
నాకంటే చీకటిలో పూడ్చాల్సిన వాళ్లు
వేరే ఉన్నారు.

400
00:40:20,293 --> 00:40:24,339
నువ్వు, లారెన్, లూసీ
మీరంతా మాకు కుటుంబం అని

401
00:40:25,465 --> 00:40:26,967
నీకు తెలుసు.

402
00:40:29,594 --> 00:40:32,264
సరే, రేపటి తర్వాత నువ్వు బతికుంటే,

403
00:40:33,598 --> 00:40:34,975
దయచేసి తిరిగి రాకు.

404
00:40:35,851 --> 00:40:38,103
ప్రతీకారం కోసం చావడానికి
నువ్వు సిద్ధమే.

405
00:40:38,979 --> 00:40:42,232
కానీ నీ స్నేహితులను ఇందులోకి
లాగకుండా ఉండాల్సింది.

406
00:41:08,675 --> 00:41:12,762
నవాహస్

407
00:42:29,547 --> 00:42:30,674
అలెహాండ్రో.

408
00:42:40,016 --> 00:42:42,769
కిల్ బాక్స్ వైపు
నలుగురు వస్తున్నారు.

409
00:42:42,852 --> 00:42:43,812
40 అడుగులు.

410
00:42:46,147 --> 00:42:47,232
20 అడుగులు.

411
00:42:48,400 --> 00:42:49,567
10 అడుగులు.

412
00:43:05,917 --> 00:43:07,502
-సిద్ధం!
-వెళ్లండి.

413
00:43:19,639 --> 00:43:20,724
పేల్చేయండి!

414
00:43:39,993 --> 00:43:41,077
ఛత్!

415
00:43:42,370 --> 00:43:43,330
గోడ!

416
00:44:06,770 --> 00:44:07,687
ఛత్!

417
00:44:07,812 --> 00:44:10,482
రెండో భవనం మీదకు కాల్పులు చేయండి. వెంటనే!

418
00:44:20,367 --> 00:44:24,162
-అతనిని చూడు, మనవాడేనా?
-రీలోడ్ చేస్తున్నా.

419
00:44:24,245 --> 00:44:26,289
-కాదు.
-నీకెంత సమయం కావాలి?

420
00:44:26,748 --> 00:44:27,791
పది సెకన్లు.

421
00:44:34,381 --> 00:44:35,632
-సిద్ధం.
-వెళుతున్నాం.

422
00:45:01,491 --> 00:45:02,617
బెన్?

423
00:45:05,328 --> 00:45:06,579
అడ్డు తప్పుకోండి!

424
00:45:22,637 --> 00:45:24,806
పిల్లలను దాచుతాను. వెళ్లండి!

425
00:45:41,114 --> 00:45:43,450
వాడే నవాహస్! నేను చూసుకుంటా.
వాడిని అడ్డుకో.

426
00:45:47,287 --> 00:45:48,913
నీలి రంగు వ్యాన్. కాల్చండి!

427
00:45:51,458 --> 00:45:52,709
-వెళ్లండి.
-వెళుతున్నాం.

428
00:46:08,641 --> 00:46:09,642
పదండి.

429
00:46:13,271 --> 00:46:14,272
సోదరా, బాగున్నావా?

430
00:46:14,606 --> 00:46:16,316
శుభ్రంగా ఉన్నా!
ఇక్కడే ఉండు.

431
00:46:39,130 --> 00:46:40,173
పోరా!

432
00:47:33,560 --> 00:47:35,645
ఇది కింద పెట్టు.

433
00:48:20,231 --> 00:48:21,316
నేనెవరో నీకు తెలుసా?

434
00:48:24,527 --> 00:48:25,987
పోరా, నేవీ వాడా.

435
00:48:33,911 --> 00:48:35,580
అది బాగానే ఉంటుందా, నాన్నా?

436
00:48:50,428 --> 00:48:53,222
వద్దు! వద్దు! వద్దు!

437
00:49:48,444 --> 00:49:49,487
నడువు.

438
00:50:42,874 --> 00:50:44,167
క్షమించు, బ్రైయాన్.

439
00:50:48,045 --> 00:50:52,592
నిజంగానే. మీరు వస్తారని
నేను నిజంగా అనుకోలేదు.

440
00:50:52,842 --> 00:50:55,970
నేను... వాళ్లు వస్తారని నాకు తెలియదు.

441
00:51:00,433 --> 00:51:04,270
నీకు 17 వయసు ఉండగా,
అమ్మ నాకు చెప్పింది,

442
00:51:05,480 --> 00:51:10,193
"నీ శక్తిలో ఆమెకు ఎప్పుడూ ఏమీ ఇవ్వకు.
నిన్ను పీల్చి పిప్పి చేస్తుంది," అని.

443
00:51:12,028 --> 00:51:15,823
నీ గురించి బాధపడడం మానేయాలని
చాలా కాలం క్రితమే ఒట్టు పెట్టుకున్నాను.

444
00:51:17,408 --> 00:51:21,454
అవును. సరే, నువ్వు రాగి జుట్టు అమ్మాయిని
పెళ్లాడనని నాకు మాటిచ్చావు, అంటే,

445
00:51:21,537 --> 00:51:24,749
మనం ఒకరినొకరం
నిరుత్సాహ పరచుకున్నామని నా ఉద్దేశం.

446
00:51:31,881 --> 00:51:37,261
మేము ఈ రాత్రికి వెళ్లిపోతాం.
కానీ... నువ్వు ఉంటానంటే ఉండు.

447
00:51:40,765 --> 00:51:42,141
నాకు నీతో ఉండే అర్హత లేదు.

448
00:51:44,560 --> 00:51:46,979
-నాకు తెలుసు.
-నేనో సన్నాసిని.

449
00:51:50,107 --> 00:51:51,192
నువ్వు అంతే.

450
00:51:52,276 --> 00:51:53,444
ఇంకా ఐ లవ్యూ.

451
00:51:58,157 --> 00:52:01,661
ఇది అద్భుతంగా ఉంది! ఓరి దేవుడా!

452
00:52:02,954 --> 00:52:03,955
హలో?

453
00:52:04,288 --> 00:52:05,873
న్యూబెల్లం ఫార్మాసూటికల్స్.

454
00:52:06,123 --> 00:52:09,168
ఆరేళ్ల క్రితం స్టీవ్ హార్న్
నిర్ణయాత్మక వాటా కొన్నాడు,

455
00:52:09,252 --> 00:52:12,588
మొత్తం అంతటినీ
మిలిటరీ నూట్రోపిక్స్ కు మార్చాడు.

456
00:52:13,756 --> 00:52:15,383
పెద్ద డీ.ఓ.డీ. కాంట్రాక్టర్.

457
00:52:16,509 --> 00:52:19,011
వాళ్ల ఔషధాలు
ఆరు శాఖలు అన్నిటికీ జారీ అవుతాయి.

458
00:52:19,303 --> 00:52:23,891
ఉత్తమం తెలుసా? పుకారు ఏంటంటే 70 బిలియన్లకు
న్యూబెల్లంను ఏకమొత్తంగా కొన్ని రోజులలో

459
00:52:23,975 --> 00:52:25,560
అమ్మేయనున్నారు.

460
00:52:29,689 --> 00:52:32,358
-కేటీ?
-ధన్యవాదాలు.

461
00:52:32,859 --> 00:52:34,527
ఆ మాట 10,000 పదాలతో చెప్పు.

462
00:52:40,616 --> 00:52:41,659
అంతా బాగానే ఉందా?

463
00:52:42,118 --> 00:52:45,246
అది మార్కెటింగ్ కాల్.
మీకు మరిన్ని మార్గరీటాలు కావాలా?

464
00:52:45,413 --> 00:52:46,539
నాకొద్దు, ధన్యవాదాలు.

465
00:52:47,748 --> 00:52:51,002
-ఒకటి తీసుకుంటా. సరే. ధన్యవాదాలు.
-సరే. ఇప్పుడే వస్తాను.

466
00:52:51,294 --> 00:52:52,336
సరే.

467
00:53:00,261 --> 00:53:02,513
మిలిటరీ షిఫ్ట్ పై మాట్లాడిన
న్యూబెల్లం సీఈఓ

468
00:53:52,480 --> 00:53:53,731
నీ మాట నిజమే అయింది.

469
00:53:55,191 --> 00:53:56,776
నేనెప్పుడూ నిజమే, జూనియర్.

470
00:53:59,362 --> 00:54:01,864
హేయ్, మాక్. అవును. ఆమె వెళుతోంది.

471
00:54:04,033 --> 00:54:07,161
రీసర్. స్టీవ్ హార్న్ గురించి
నేను కనుగొనగలిగేది ఇదే.

472
00:54:09,038 --> 00:54:11,415
అతను నీకు ఏం చేశాడో నాకు తెలియాలి.

473
00:54:16,963 --> 00:54:18,214
నువ్వు రాలేవని కచ్చితమా?

474
00:54:18,297 --> 00:54:20,967
రావాలనే ఉంది, కానీ ఇప్పటికే మా ఎస్.ఓ.ఓ.

475
00:54:21,050 --> 00:54:23,052
నా పని గంటల విషయంలో ఆరా తీశాడు.

476
00:54:23,219 --> 00:54:25,096
నేనయితే ఏళ్ల క్రితమే తీసేస్తా.

477
00:54:25,179 --> 00:54:28,432
కానీ నిజంగా, ఇతని వెనుక
ఓ కన్నేసి ఉంచు.

478
00:54:44,407 --> 00:54:45,533
ఇప్పుడే వస్తాను.

479
00:54:51,414 --> 00:54:54,875
విమానంపై ఖర్చుకు బదులుగా,
వేట కోసం మా సహకారం.

480
00:54:54,959 --> 00:54:58,212
మార్కో, ఇప్పటికే చాలా చేశావు.
ధన్యవాదాలు.

481
00:55:07,763 --> 00:55:10,558
ఇది ఈ దాడిలో ఇప్పటికే
తన ఉత్తమ వేట చేసింది.

482
00:55:10,641 --> 00:55:12,643
ఇది ఇక్కడే ఉండాలనుకుంటా.

483
00:55:13,477 --> 00:55:17,690
ఇది మీ నాన్నది. నేను తీసుకోలేను.

484
00:55:18,983 --> 00:55:21,527
నేను తిరిగొచ్చే వరకూ
దానిని జాగ్రత్త పరిస్తే.

485
00:55:29,702 --> 00:55:30,745
జేమ్స్.

486
00:55:39,378 --> 00:55:40,796
ఆంటోనియా.

487
00:55:43,299 --> 00:55:45,468
-పావోలా.
-జేమ్స్.

488
00:55:46,969 --> 00:55:48,971
-వాళ్లను జాగ్రత్తగా చూసుకో.
-తప్పకుండా.

489
00:56:01,776 --> 00:56:03,194
ఇదిగో వెళదాం. మరొకటి.

490
00:57:28,112 --> 00:57:32,658
ఆర్టురో మోరెనోకు ప్రేమతో నివాళి
1980-2022

491
00:59:14,969 --> 00:59:16,971
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

