1
00:00:53,304 --> 00:00:55,514
ది టర్మినల్ లిస్ట్

2
00:01:32,802 --> 00:01:38,307
సాల్ ఆగ్నన్

3
00:01:54,615 --> 00:01:57,535
కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్
కొత్త అసెట్ మేనేజ్మెంట్ వీపీ

4
00:02:17,137 --> 00:02:21,559
ఇవాళ ఎక్కడ కలవాలో చెప్పు.
గట్టిగా చెబితే నయం.

5
00:02:33,612 --> 00:02:35,281
-ధన్యవాదాలు.
-మేడం సెక్రటరీ.

6
00:02:35,656 --> 00:02:37,491
-శుభోదయం.
-మేడం సెక్రటరీ.

7
00:02:38,409 --> 00:02:42,288
నా కెరీర్‌ను సాయుధ సేవలలో
మృతులను తగ్గించడానికి

8
00:02:42,371 --> 00:02:45,541
మానసిక ఆరోగ్యం పెంచడానికి అంకితం చేశాను.

9
00:02:45,624 --> 00:02:49,295
మన సంప్రదాయ సేనలతో
విజయం అందుకుంటున్న సమయంలో,

10
00:02:49,378 --> 00:02:53,674
స్పెక్ ఆప్స్ కమ్యూనిటీ మీద
నిలకడగా లేదని భావించే స్థాయిలో

11
00:02:53,757 --> 00:02:56,427
శారీరక, మానసిక భారం పడుతోంది.

12
00:02:57,636 --> 00:03:00,764
మన ఉత్తమ యోధులు
యంత్రాలుగా ఉండాలని మనం కోరుకున్నా,

13
00:03:01,265 --> 00:03:02,266
వాళ్లు అలా ఉండరు.

14
00:03:02,933 --> 00:03:07,438
మన బడ్జెట్ అభ్యర్ధనను కేటాయింపులకు
వెళ్లే ముందే పూర్తిగా సరిచేయబోతున్నాం.

15
00:03:07,521 --> 00:03:09,148
ఏ సామర్ధ్యానికి సరిచేయాలి?

16
00:03:09,231 --> 00:03:13,527
మన ప్రత్యేక ఆపరేటర్ల కోసం
జీవితకాల మొహరింపుల తగ్గుదలలు.

17
00:03:14,111 --> 00:03:17,448
-అంటే భత్యాల తిరిగి లెక్కింపా?
-కాదు, ముసలివారి గురించి.

18
00:03:17,531 --> 00:03:21,368
తప్పనిసరి పదవీ విరమణలు. ఏమీ మిగలకుండా
పోయేవరకూ వాళ్లను ఉంచలేము.

19
00:03:21,452 --> 00:03:23,829
మన సంసిద్ధిత ఓ స్థాయిలో తగ్గిపోతోంది.

20
00:03:23,913 --> 00:03:26,916
-ఇంకా ఆర్థికంగా...
-అమోదయోగ్య స్థాయిలు కనుగొందాం.

21
00:03:27,416 --> 00:03:29,960
బడ్జెట్ మీద
మనం జూన్ నుంచి పని చేస్తున్నాం.

22
00:03:30,044 --> 00:03:32,546
దీనిని రోజులలో మార్చాలని సూచిస్తున్నారా!

23
00:03:32,630 --> 00:03:36,592
ఇంటికి ఫోన్ చేసి, కొన్ని రాత్రులపాటు
ఒంటరిగా ఉండమని కుటుంబాలకు చెప్పండి.

24
00:03:36,675 --> 00:03:39,386
ఈ ఆపరేటర్లు మన కోసం పోరాడుతూ
జీవితాలు వెచ్చిస్తారు,

25
00:03:39,470 --> 00:03:42,598
వాళ్ల కోసం పోరాడేందుకు
ఓ వారాంతం ఇవ్వగలం. కానివ్వండి!

26
00:03:50,648 --> 00:03:52,816
ఇది జేమ్స్ రీస్ గురించి, అవునా?

27
00:03:53,692 --> 00:03:55,069
అతను ఓ డేటా పాయింట్.

28
00:04:37,903 --> 00:04:42,700
ఇది మనకు 12 గంటలలో రాకపోతే,
బజ్ ఫీడ్ మనను ఓడించి, ఇబ్బంది పెడుతుంది.

29
00:04:42,783 --> 00:04:47,621
నాకు మరో భేటీ ఉంది. ధన్యవాదాలు.
కానివ్వు. బాగా చేశావు. ధన్యవాదాలు.

30
00:04:55,671 --> 00:04:57,172
వాళ్లు ఇదెలా మిస్ అయ్యారు?

31
00:04:57,256 --> 00:04:59,591
ఇన్సిర్లిక్ లో డా. రసెల్ తో మాట్లాడా.

32
00:04:59,675 --> 00:05:03,345
ఆయన మరిన్ని పరీక్షలకై ఒత్తిడి చేసినా,
రీస్ తనే ఏఎంఏ చేయించుకు

33
00:05:03,429 --> 00:05:05,222
తిరిగి కర్మకాండలకు వెళతా అన్నాడు.

34
00:05:05,305 --> 00:05:07,057
ఆగు. నేవీలో ఎవరూ ఇది చూడలేదా?

35
00:05:07,141 --> 00:05:09,351
ఇతను ఓ దళాన్ని నడిపిస్తుంటే,

36
00:05:09,435 --> 00:05:12,646
అతని వైద్య పరిస్థితి ఐచ్ఛికమా?
ఇది పూర్తి నిర్లక్ష్యం.

37
00:05:14,523 --> 00:05:16,150
సరే. ఇప్పుడేంటి?

38
00:05:16,233 --> 00:05:18,610
రీస్ కలవాలని చెప్పాడు,
ఎందుకో తెలియాలి.

39
00:05:18,694 --> 00:05:21,947
ఏదేమైనా నేను ఈ సాయంత్రం
ఏదైనా ఇస్తాను.

40
00:05:22,031 --> 00:05:23,365
సురక్షితంగా ఉన్నావా?

41
00:05:23,949 --> 00:05:27,453
వాళ్లు గడాఫీ కోసం వచ్చినప్పటి నుంచి
సర్ట్ లో ఉన్నాను. చూసుకోగలను.

42
00:05:29,580 --> 00:05:31,123
బహుశా నేను నీతో రావాలేమో.

43
00:05:31,707 --> 00:05:36,253
మనకు మళ్లీ రీస్ కనబడడం, వినడం
జరగకపోతే? వద్దు. తను నన్ను నమ్ముతాడు.

44
00:06:54,832 --> 00:06:55,833
నాకు ఆ సీటు కావాలి.

45
00:07:06,385 --> 00:07:08,303
రీస్. నన్నెందుకు కలవాలని అన్నావు?

46
00:07:08,387 --> 00:07:13,684
సాల్ ఆగ్నన్ గురించి గానీ, కాప్‌స్టోన్
ఇండస్ట్రీస్ అని పిలిచే కంపెనీ తెలుసా?

47
00:07:13,767 --> 00:07:15,686
హాయ్, గయ్స్. మీ ఆర్డర్ తీసుకోనా?

48
00:07:15,769 --> 00:07:19,690
ఆ. నాకు లిటిల్ జెమ్స్,
స్ట్రిప్డ్ బేస్ ఇవ్వు.

49
00:07:19,773 --> 00:07:21,900
-తప్పకుండా.
-నాకేం వద్దు. ధన్యవాదాలు.

50
00:07:21,984 --> 00:07:24,862
-అతనికి బుకటిని ఇవ్వు.
-తప్పకుండా. ఇప్పుడే.

51
00:07:25,612 --> 00:07:26,947
కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్?

52
00:07:27,030 --> 00:07:29,908
వాళ్ల సైట్‌లో మాత్రమే లోగో ఉండే చోటు.

53
00:07:29,992 --> 00:07:32,202
అసెట్ మేనేజ్మెంట్ కు ఆగ్నన్ ఉపాధ్యక్షుడు.

54
00:07:32,286 --> 00:07:36,039
నేను సొంతగా పరిశోధించాను.
వాళ్ల మార్కెట్ పెట్టుబడులన్నీ...

55
00:07:36,123 --> 00:07:39,960
బుకాయింపు. కార్నివాల్ క్రూయిజ్ లైన్స్,
ప్లానెట్ ఫిట్నెస్, హెచ్అండ్ఎం...

56
00:07:40,043 --> 00:07:43,338
ఆగు. ఇప్పుడు ప్లానెట్ ఫిట్నెస్
మద్దతుదారులు కూడా ఉన్నారా?

57
00:07:43,422 --> 00:07:45,632
చూడు, వినమన్నా. విషయం ఏంటంటే...

58
00:07:45,716 --> 00:07:49,803
వాళ్లకు 60 బిలియన్ డాలర్ల
పెట్టుబడులు ఉన్నాయి.

59
00:07:49,887 --> 00:07:52,723
పబ్లిక్ హోల్డింగ్ తో కలిపి
ఎక్కువే లెక్కించవచ్చు.

60
00:07:52,806 --> 00:07:54,474
మరి మిగతావి ఎక్కడున్నాయి?

61
00:07:54,558 --> 00:07:56,393
అదే మనం కనిపెట్టాలి.

62
00:07:58,103 --> 00:07:59,688
ఇరానియన్ల సంగతేంటి?

63
00:08:00,814 --> 00:08:04,318
అది ఎన్నడూ కహానీ గురించి కాదు,
అతి పెద్ద స్థాయి ఎర. ఇది...

64
00:08:04,401 --> 00:08:09,198
ఇది దేశీయ విషయమే,
ఏదో కార్పొరేట్ సంగతి. అదింకా ముగియలేదు.

65
00:08:14,494 --> 00:08:16,622
కాప్‌స్టోన్ పైన ఆధారం ఎక్కడిది?

66
00:08:16,705 --> 00:08:18,624
-అది ముఖ్యం కాదు.
-ముఖ్యమే.

67
00:08:18,707 --> 00:08:22,961
నేను సమాచారం ఉపయోగించాలంటే,
వేగును నమ్మగలగాలి.

68
00:08:23,670 --> 00:08:24,755
నేనే వేగును.

69
00:08:31,678 --> 00:08:33,889
నీకు చూపించాల్సినది ఒకటుంది.

70
00:08:35,307 --> 00:08:37,559
ఎన్‌గ్రాం క్లినిక్‌లో ఇది తీసుకున్నాను.

71
00:08:38,143 --> 00:08:41,480
నాకు ఏదైనా స్పష్టత వచ్చేవరకూ
చూపించకూడదని అనుకున్నాను.

72
00:08:50,530 --> 00:08:52,074
అది ట్యూమర్, రీస్...

73
00:08:53,700 --> 00:08:55,953
అది వాల్నట్ పరిమాణంలో ఉంది,

74
00:08:56,495 --> 00:09:00,415
హిప్పోక్యాంపస్, అమిద్దాల మధ్య
గ్రంథి మీద ఉంది.

75
00:09:00,832 --> 00:09:05,504
న్యూరాలజిస్ట్ తో మాట్లాడాను. ఆమె దాని
లక్షణాలు చెప్పింది, అవి తలనొప్పులు,

76
00:09:05,587 --> 00:09:09,007
మతిమరుపు... ఆయోమయం...

77
00:09:13,929 --> 00:09:16,723
-నాది కాదు.
-నువ్వు వచ్చిన సమయ ముద్ర ఉంది.

78
00:09:16,807 --> 00:09:21,019
-ఇది ఎన్‌సీఐఎస్ ఇచ్చిందా?
-కాదు. హోల్డర్ ఈ ప్రస్తావన తేలేదు.

79
00:09:21,103 --> 00:09:23,855
ఇది మనకు మాత్రమే తెలుసునని
కచ్చితంగా చెప్పగలను.

80
00:09:24,314 --> 00:09:26,400
న్యూరాలజిస్ట్ బయాప్సీ సూచించింది.

81
00:09:26,483 --> 00:09:29,486
అది లేకుండా, కచ్చితమైన నిర్ధారణ చేసే
అవకాశం లేదు.

82
00:09:29,569 --> 00:09:34,408
నీకు గందరగోళ ఎపిసోడ్ల రూపకల్పన
సమస్య ఉందని మనిద్దరికీ తెలుసు.

83
00:09:35,367 --> 00:09:39,496
అది నువ్వు వీళ్ల పేరుతో వివరించలేవు
జహాన్ కహానీ అయినా

84
00:09:39,579 --> 00:09:40,831
లేదా కాప్‌స్టోన్‌తో...

85
00:09:42,291 --> 00:09:45,961
వెనుక అద్దంలోకి చూడు.
టోపీ, కళ్లద్దాలతో ఒకడున్నాడు.

86
00:09:46,044 --> 00:09:50,048
-అతనిని చూశావా?
-లేదు, ఓ జంటకు భోజనం పూర్తయిందంతే.

87
00:09:50,173 --> 00:09:51,258
మనం వెళ్లాలి. వెంటనే!

88
00:09:52,134 --> 00:09:54,678
ఆగు! రీస్! హేయ్!

89
00:09:55,470 --> 00:09:56,680
మనం పూర్తి చేయలేదు...

90
00:10:05,689 --> 00:10:06,857
రీస్. రీస్. ఆగు!

91
00:10:07,816 --> 00:10:09,609
నీ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చావా?

92
00:10:09,693 --> 00:10:11,945
లేదు. బర్నర్ మాత్రమే. ఏం జరుగుతోంది?

93
00:10:12,029 --> 00:10:13,572
వాళ్లు పైనుంచి చూస్తున్నారు.

94
00:10:13,655 --> 00:10:15,490
అంటే డ్రోన్ అంటావా?

95
00:10:15,574 --> 00:10:20,287
నాకు కనబడిన వాడు ఆపరేటర్.
అతను నాకోసం వచ్చుండాలి... లేదా నీ కోసం.

96
00:10:20,370 --> 00:10:23,457
రీస్, అక్కడ ఎవరూ లేరు.
నువ్వు ఊహించుకుంటున్నావు.

97
00:10:23,540 --> 00:10:27,461
ఇక్కడకు రావడానికి ఎస్.డీ.ఆర్ నడిపాను.
యూ.ఏ.వీ. తోనే నా దగ్గరకు రాగలరు. ఆగు.

98
00:10:30,505 --> 00:10:33,133
ఇది నా బండి. ఎక్కు. లోపలకు ఎక్కు!

99
00:10:38,013 --> 00:10:39,222
బెల్ట్ పెట్టుకో.

100
00:10:39,306 --> 00:10:43,685
మన్నించు. నువ్వు కళ్లద్దాలతో ఒకడిని
చూశావని అనుకున్నావని పారిపోతున్నామా?

101
00:10:43,769 --> 00:10:45,103
మనం పారిపోవడం లేదు.

102
00:10:47,564 --> 00:10:48,857
పట్టుకో.

103
00:10:54,654 --> 00:10:55,781
ఇక్కడే ఉండు.

104
00:10:56,531 --> 00:10:58,158
బాగున్నావా?
నువ్వు కనబడలేదు.

105
00:11:44,162 --> 00:11:45,705
అది చదువు. తెరువు!

106
00:11:48,250 --> 00:11:50,502
అది ప్రొఫెషనల్ టార్గెట్ ప్యాకేజీ.

107
00:11:51,878 --> 00:11:53,964
నాకు ఇంకా మతి పోయిందంటావా?

108
00:12:22,159 --> 00:12:24,202
-మనం పోలీసులకు చెప్పాలి.
-పోలీసులొద్దు.

109
00:12:24,286 --> 00:12:28,415
-పట్టపగలే నీ మీద దాడి చేశాడు.
-ఎన్‌సీఐస్ రాజీపడింది.

110
00:12:28,498 --> 00:12:30,834
బహుశా పోలీసులలోనూ ఉండవచ్చు,
మనకు తెలియదు.

111
00:12:30,917 --> 00:12:33,086
మనం బయట తిరగకూడదు.

112
00:12:43,972 --> 00:12:46,183
ఇవి ఎలా వాడాలో తెలుసుగా?

113
00:12:46,266 --> 00:12:49,853
-తెలుసు.
-నిన్నూ గమనిస్తున్నారేమో తెలియదు.

114
00:12:49,936 --> 00:12:54,441
ఇదంతా పూర్తయ్యేవరకూ నువ్వు
అప్రమత్తంగా ఉండాలి. నీకు వెళ్లే చోటుందా?

115
00:12:56,526 --> 00:12:57,861
-నీకు ఉందా?
-ఉంది.

116
00:13:06,745 --> 00:13:09,915
నిన్ను ఇందులోకి లాగినందుకు క్షమించు.
నేను మళ్లీ కలవను.

117
00:13:10,790 --> 00:13:11,875
రీస్.

118
00:13:14,669 --> 00:13:16,671
కాప్‌స్టోన్ గురించి నాకు సమాచారం ఇవ్వు.

119
00:13:17,380 --> 00:13:19,549
నీకు, నీ మనుషులకు
సంబంధం కనిపెడతాను.

120
00:13:45,659 --> 00:13:47,160
నన్నెలా కలవాలో నీకు తెలుసు.

121
00:14:24,739 --> 00:14:25,824
అంతా సురక్షితమే!

122
00:14:27,784 --> 00:14:28,785
అది పేల్చేయండి!

123
00:14:34,833 --> 00:14:36,001
లోపలకు చొరబడండి!

124
00:14:40,130 --> 00:14:41,298
నువ్వు.

125
00:14:43,967 --> 00:14:44,968
అంతా సురక్షితం!

126
00:14:54,185 --> 00:14:55,186
సురక్షితం!

127
00:14:55,895 --> 00:14:56,980
వెళ్లండి, వెళ్లండి!

128
00:14:57,147 --> 00:14:58,273
వెళ్లండి!

129
00:15:00,191 --> 00:15:01,234
లోపలకు!

130
00:15:05,989 --> 00:15:07,282
అంతా సురక్షితం!
చివరి గది.

131
00:15:07,365 --> 00:15:09,701
-అసలు ఏంటది, హార్‌గ్రోవ్?
-సర్?

132
00:15:09,784 --> 00:15:12,621
తలుపు దగ్గరున్నావు,
గదిని కైవసం చేసుకోవాల్సింది.

133
00:15:12,704 --> 00:15:14,873
నన్ను దొబ్బడానికి డబ్బులివ్వడం లేదు.

134
00:15:14,956 --> 00:15:17,208
నాకు వాస్తవికంగా ఉండాలి, అర్ధమైందా?

135
00:15:18,126 --> 00:15:20,670
అలా మళ్లీ చేస్తే, నిన్ను పంపేస్తాను.

136
00:15:27,761 --> 00:15:32,182
కచ్చితత్వం 83 శాతం,
వేగం 71వదిగా ఉంది.

137
00:15:32,724 --> 00:15:34,392
నీ ఉత్తమం కాదు,
కానీ పోటీ పడగలదు.

138
00:15:34,476 --> 00:15:37,020
నిజంగా శత్రువుల పోరాట యోధుడిలా లేదు.

139
00:15:37,729 --> 00:15:40,649
హేయ్, బాబూ. నా స్పందనలు ఇంకా సరిగాలేవు.

140
00:15:41,149 --> 00:15:42,859
మళ్లీ చేయాలని ఉందా, సర్?

141
00:15:44,027 --> 00:15:45,362
చేయాలనే ఉంది. వద్దు.

142
00:15:45,445 --> 00:15:47,739
భోజన విరామం ముగిసింది. పదండి.

143
00:15:56,331 --> 00:16:00,627
కాప్‌స్టోన్
ఇండస్ట్రీస్

144
00:16:29,614 --> 00:16:30,490
స్టీవ్!

145
00:16:31,408 --> 00:16:33,243
-మ. 2కు జానెట్ లాన్సింగ్‌తో.
-స్టీవ్!

146
00:16:33,326 --> 00:16:37,038
మధ్యాహ్నం 2:45 కు, అల్ ఖలీఫ్.
3:30 కి, రెప్జియాన్ బోర్డ్,

147
00:16:37,122 --> 00:16:40,291
-4:30 కి, సూరి రత్నావన్...
-రతానవాన్. అది వద్దు.

148
00:16:40,375 --> 00:16:42,836
-స్టీవ్...
-ఒక నిమిషం. గ్యారీ మాథిస్ కు కాల్...

149
00:16:42,919 --> 00:16:45,004
-మనం మాట్లాడాలి.
-ఆగమన్నా, సాల్.

150
00:16:45,088 --> 00:16:48,717
పెట్టుబుడి మళ్లింపు అని చెప్పు. వాళ్లు
అరవాలంటే, గోడ వెతుక్కోమను.

151
00:17:08,611 --> 00:17:09,696
అతనిని లోపలకు పంపు.

152
00:17:20,498 --> 00:17:22,959
నువ్వు శాంటా బార్బరాలో ఉండాల్సింది.

153
00:17:23,501 --> 00:17:24,753
మనకు ఓ సమస్య వచ్చింది.

154
00:17:26,463 --> 00:17:28,798
నువ్వు శాంటా బార్బరాలో లేకపోవడంతోనా?

155
00:17:33,052 --> 00:17:35,972
-ఏంటా సమస్య?
-నువ్వు గట్టిగా చెప్పనిది,

156
00:17:36,055 --> 00:17:40,018
-కోర్టు గదిలో వినాల్సి వస్తుందని భయపడేది.
-సరే, ఇక్కడ బాగానే ఉన్నాం.

157
00:17:45,732 --> 00:17:46,775
గోర్డో చనిపోయాడు.

158
00:17:47,692 --> 00:17:48,693
రీస్ చావలేదు.

159
00:17:49,611 --> 00:17:53,156
-నేనది చూసుకుంటాను.
-ఇది సిరియాలో జరగాల్సి ఉంది,

160
00:17:53,239 --> 00:17:55,700
ఇప్పుడీ సైకో కాలిఫోర్నియా వచ్చాడు...

161
00:17:55,784 --> 00:17:58,286
అతను సైకో కాదు. తను సీల్ కమాండర్.

162
00:17:58,369 --> 00:17:59,204
గౌరవం చూపించు.

163
00:18:03,750 --> 00:18:09,005
ఇది బాలేదు, స్టీవ్. రీస్ బయట ఉంటే,
అదీ హోల్డర్ ఉల్లంఘిస్తే...

164
00:18:09,088 --> 00:18:11,508
హోల్డర్ కు పనికొచ్చేేదేం తెలియదు.
నేను తెలుసు.

165
00:18:11,591 --> 00:18:13,259
నేను పనికొస్తా.

166
00:18:13,343 --> 00:18:16,471
హార్‌గ్రోవ్‌తో మాట్లాడు.
నీకో పర్యటన ఏర్పాటు చేస్తాను.

167
00:18:16,554 --> 00:18:18,681
నేను శాంటా బార్బరా వెళ్లను.

168
00:18:18,765 --> 00:18:22,435
-మైక్ టెడెస్కో తన కంపెనీ అమ్మగలడు.
-మైక్ సేల్స్‌మేన్ కాదు.

169
00:18:23,520 --> 00:18:24,938
అతనికి ఆకాంక్షలు ఉన్నాయి.

170
00:18:25,814 --> 00:18:28,274
చూడు, ఇది దృష్టి నిలిపే సమయం,
సాల్, సరేనా?

171
00:18:29,234 --> 00:18:31,861
ప్లానో డీల్ జరిగి తీరాలి. జరగాలి.

172
00:18:31,945 --> 00:18:35,740
కాప్‌స్టోన్ చాలా డబ్బు పోగొట్టుకుంది,
ఇప్పుడు దాన్ని అమ్మే సమయం.

173
00:18:35,824 --> 00:18:40,370
ఎలియస్ రైబర్గ్ ఎదగడానికి ఎదురుచూసి
విసిగిపోయాు, నువ్వక్కడ ఉండాలి, సరేనా?

174
00:18:42,038 --> 00:18:43,039
నువ్వే డీల్ ముగించు.

175
00:18:46,292 --> 00:18:47,544
కర్ట్, జానెట్ ను పంపు.

176
00:19:46,978 --> 00:19:48,396
నువ్వు ఇక నిద్రపోవాలి.

177
00:19:49,898 --> 00:19:51,441
రాలేను. చేయాల్సిన పనుంది.

178
00:19:56,654 --> 00:20:00,700
వార్‌కామ్‌ నిన్నిపుడు
మంటల దగ్గరకు చేర్చిందా?

179
00:20:00,867 --> 00:20:03,870
అది జొరాస్ట్రియన్
కొత్త ఏడాది వేడుక. నౌరుజ్.

180
00:20:03,953 --> 00:20:06,623
అది ఆచరణాత్మకంగా ఉందని నాకు తెలుసు.

181
00:20:08,041 --> 00:20:10,710
సిరియన్ డిఫెన్స్ ఫోర్స్ లో
మమ్మల్ని కలిపారు.

182
00:20:11,336 --> 00:20:13,338
కుర్దిస్తాన్ గురించి తెలుసుకున్నా.

183
00:20:13,421 --> 00:20:14,547
తను తంతోంది.

184
00:20:15,590 --> 00:20:16,674
అవునా?

185
00:20:19,260 --> 00:20:20,470
నాకు తెలియలేదు...

186
00:20:24,724 --> 00:20:26,309
నాన్నలాగే తన్నే రకం.

187
00:20:26,434 --> 00:20:29,020
లేదు. ఇలా తన్నడం
తను అమ్మ నుంచి నేర్చుకుంది.

188
00:20:32,440 --> 00:20:35,693
నువ్వక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చినా,
నేను బాగానే ఉంటాను.

189
00:20:35,777 --> 00:20:38,154
మా అమ్మ, నాన్న వచ్చి సాయం చేస్తారు.

190
00:20:42,200 --> 00:20:44,869
నేను తిరిగి వస్తే,
అప్పుడు చేపలవేటకు వెళతానేమో.

191
00:20:47,413 --> 00:20:51,834
నేను విమానం వదిలేయాల్సి వచ్చినా,
ఇంటికి వచ్చేసేవాడిని. ఇక్కడే ఉండేవాడిని.

192
00:20:53,336 --> 00:20:55,421
నీ చేయి పట్టుకునే ఉండేవాడిని.

193
00:20:55,505 --> 00:20:59,926
శాండ్‌బాక్స్ నుంచి వచ్చిన
ఏకైక అమ్మాయి నేనేనని అనుకుంటున్నాను.

194
00:21:07,767 --> 00:21:09,018
అరె, లేదు.

195
00:21:21,030 --> 00:21:22,740
అది బాగానే ఉంటుందా, నాన్నా?

196
00:21:22,824 --> 00:21:24,492
అవును. ఆ, అది బాగవుతుంది.

197
00:21:24,575 --> 00:21:27,662
అది స్తంభించింది.
మళ్లీ కుటుంబం దగ్గరకు ఎగిరిపోతుంది.

198
00:21:49,892 --> 00:21:50,727
ఇటే వస్తున్నా.

199
00:21:52,437 --> 00:21:53,438
-ధన్యవాదాలు.
-సరే.

200
00:21:56,190 --> 00:21:58,818
నువ్వు హనీమూన్ స్వీట్
ఎంచుకోవడం చూశాను.

201
00:22:01,654 --> 00:22:05,116
సరే. నీ మాట నిజం.
ఎన్‌సీఐఎస్ గత రాత్రి వెతికింది.

202
00:22:05,199 --> 00:22:08,119
నీ స్థానంలో నేనుంటే,
ఇప్పడప్పుడే ఇంటికి వెళ్లను.

203
00:22:08,202 --> 00:22:12,457
ఆ, ఎల్ఏలో నీ షూటర్. స్థానికులు
తనను ఏడ్రియన్ గోర్డోనిస్‌గా గుర్తించారు.

204
00:22:12,540 --> 00:22:16,377
మాజీ మార్సాక్, లేదా రైడర్స్,
లేదా తమను తామెలా పిలుచుకుంటే అలా.

205
00:22:16,461 --> 00:22:18,546
టాలోస్ టాక్టికల్‌తో వేరయ్యారు.

206
00:22:19,422 --> 00:22:21,507
వాళ్లతో నేరుగా వ్యవహరించలేదు...

207
00:22:21,591 --> 00:22:24,761
వాళ్లకు నైతిక నిబద్ధత
ఉండదని చెప్పడం సమంజసం.

208
00:22:24,844 --> 00:22:27,472
అబ్బా, ఛ! కాస్త ఊపిరి తీసుకుంటావా?

209
00:22:28,723 --> 00:22:31,851
నీ బురిటో ఎక్కడికీ పోదని చెప్పగలను, సోదరా.

210
00:22:31,934 --> 00:22:33,895
నా బుకాటినీ తినలేదు, బాబూ.

211
00:22:33,978 --> 00:22:38,107
-అదేంటో నాకు తెలియదు.
-ఈ బురిటోకి ధన్యవాదాలు అని అర్ధం.

212
00:22:38,191 --> 00:22:39,859
-పర్వాలేదు.
-ధన్యవాదాలు.

213
00:22:54,540 --> 00:22:59,087
లూస్. ఆమెకు కొన్ని నైపుణ్యాలున్నాయిగా?

214
00:22:59,587 --> 00:23:04,175
అవును. తను పాడగలదు కూడా.
గిటార్ కూడా వాయించగలదు.

215
00:23:09,222 --> 00:23:11,224
అవును, ఆమెలో ఏదో ఉంది, సోదరా.

216
00:23:21,275 --> 00:23:25,196
నా జీవితం దీనిపై ఆధారపడ్డా, ఈ చిత్రం
ఆమె గీసిన రోజు గుర్తు రావట్లేదు.

217
00:23:25,279 --> 00:23:27,448
సోదరా, నాకు గత ఆదివారమే గుర్తులేదు.

218
00:23:29,200 --> 00:23:31,619
అది సిరియాకు ముందు ఉదయం. అనుకుంటా.

219
00:23:32,995 --> 00:23:35,957
అక్కడ ఓ పక్షి ఉంది.

220
00:23:37,166 --> 00:23:41,129
మైనా కావచ్చు, అది మా కిటికీకి
కొట్టుకుని అదే చనిపోయింది.

221
00:23:41,212 --> 00:23:43,631
మీ జ్ఞాపకం తిరిగొచ్చినట్లుగా ఉంది.

222
00:23:43,714 --> 00:23:46,759
అక్కడే ఉంది, కానీ సగమే ఉంది.
మిగతా భాగం...

223
00:23:46,843 --> 00:23:48,845
అది కంగాళీ అయింది.

224
00:23:52,557 --> 00:23:54,892
ఇతర జ్ఞాపకాలతో కలిసింది. అది...

225
00:23:56,144 --> 00:23:58,479
కెలిడియోస్కోప్‌లో చూసినట్లుగా ఉంది.

226
00:23:59,856 --> 00:24:04,569
బాబూ, నువ్వు బాగా అదరగొట్టావు.
అంటే, నీకింకా ఆ తలనొప్పులు వస్తున్నాయా?

227
00:24:09,490 --> 00:24:10,575
లేదు.

228
00:24:14,912 --> 00:24:17,165
-టార్గెట్ ప్యాకేజీ చూశావా?
-చూశాను.

229
00:24:18,875 --> 00:24:24,046
అవును. అంటే, వీడు
పూర్తి సన్నాసిలా ఉన్నాడు.

230
00:24:24,130 --> 00:24:25,756
అతని చిన్న కుక్కను చూశావా?

231
00:24:27,508 --> 00:24:31,053
నేను చెప్పేదేంటంటే,
నాకు వీడంత తెలివైనవాడిగా కనబడలేదు.

232
00:24:31,137 --> 00:24:33,139
నేను కూడా అలా అనుకోను.

233
00:24:33,222 --> 00:24:35,349
నాకు కాప్‌స్టోన్ సంగతి చూడాలని ఉంది.

234
00:24:35,433 --> 00:24:38,561
మనం చేయగలం. కానీ నేను ఇప్పటికే
కొంత పరిశోధించాను.

235
00:24:39,061 --> 00:24:43,482
ఓ విలేఖరి ఉంది. అనుమానం లేకుండా
ఆమె నాకు పరిశోధనలో సాయం చేయగలదు.

236
00:24:43,566 --> 00:24:44,567
విలేఖరా?

237
00:24:45,276 --> 00:24:46,277
అవును.

238
00:24:47,111 --> 00:24:48,779
అది తెలియడం మంచి విషయం.

239
00:24:50,323 --> 00:24:52,200
-నువ్విక్కడ ఉండడం ఆమెకు తెలుసా?
-లేదు.

240
00:24:52,283 --> 00:24:53,993
-నా సంగతి తెలుసా?
-లేదు.

241
00:24:54,076 --> 00:24:57,705
నీ ఒక్కడికే ప్రమాదం కాదని
నీకు తెలుసుగా. నేను సీఐఏనని.

242
00:24:57,830 --> 00:25:00,124
అది బయటకు వస్తే నువ్వు యుద్ధం చేయాలి...

243
00:25:00,208 --> 00:25:01,918
-అర్థం చేసుకోగలను.
-ఎల్ఏలో...

244
00:25:02,001 --> 00:25:04,670
చెబుతున్నా, నీ సంగతి తెలియదు.
మాట ఇస్తున్నా.

245
00:25:06,214 --> 00:25:07,882
బాగానే ఉన్నావు. తను మనకు ఆస్తి.

246
00:25:09,592 --> 00:25:11,344
ఎలాంటి పని తనకు చెప్పాలో తెలుసు.

247
00:25:12,553 --> 00:25:13,888
బాధ్యత వహించే పని లేదు.

248
00:25:13,971 --> 00:25:17,433
-వెళతానంటే నాకు పర్వాలేదు.
-పోరా! నేనేమీ వెళ్లను.

249
00:25:17,516 --> 00:25:19,936
ఇది నాకు బాధ్యత కాదు, సోదరా.

250
00:25:21,103 --> 00:25:24,190
మనం ఒకరికొకరు మద్దతు అని
నాకు తెలియాలి. అంతే.

251
00:25:24,273 --> 00:25:25,441
ఎప్పటికీ.

252
00:25:27,777 --> 00:25:29,153
అలాగే.

253
00:25:32,907 --> 00:25:34,075
అలాగే.

254
00:25:35,660 --> 00:25:37,745
నీ ఆచూకీపై ఈపాటికి చాలామంది

255
00:25:37,828 --> 00:25:40,623
ఆరా తీస్తుంటారు, జాగ్రత్త. దయచేసి.

256
00:25:43,167 --> 00:25:46,295
-నేను చెప్పేది అదే.
-సరదాగా ఉన్నా.

257
00:25:46,379 --> 00:25:48,965
నాకు ఏమైనా కనబడితే, నీకు చెబుతాను.

258
00:25:49,924 --> 00:25:52,301
అలాగే. బెన్.

259
00:25:54,428 --> 00:25:58,808
బిగ్ లెబోస్కీలా డ్రెస్ చేసుకుని
గోల్ఫ్ పోటీలకు వెళ్లడం లేదుగా?

260
00:25:58,891 --> 00:26:00,101
నాకు గోల్ఫ్ అంటే అసహ్యం.

261
00:26:18,995 --> 00:26:20,288
నువ్వు కొట్టలేవు.

262
00:26:23,207 --> 00:26:24,500
అతను కొట్టలేడు.

263
00:26:26,419 --> 00:26:29,588
అతనిని చూడు,
స్కాటీ కేమరాన్ లాంటిది కొన్నాడు,

264
00:26:29,672 --> 00:26:31,590
దానితో బాగా ఆడేయవచ్చని.

265
00:26:32,758 --> 00:26:37,430
అతను మేథావి. కానీ అతనికి చెబుతూనే ఉన్నా,
తను వినిపించుకోడు.

266
00:26:40,474 --> 00:26:42,643
నిన్ను విమానంలో బాగా చూస్తారుగా?

267
00:26:42,768 --> 00:26:45,229
మత్తెక్కించే స్టీవార్డ్‌లు నీతో బాగుంటారా?

268
00:26:45,313 --> 00:26:50,192
లైంగికంగా వేధించే విమాన సేవకుల గురించి
మాట్లాడేందుకు ఎలైయాస్ 13గంటలు ప్రయాణించడు.

269
00:26:50,276 --> 00:26:51,444
నేనడం వేధింపులపై కాదు,

270
00:26:51,527 --> 00:26:55,990
దేవుడి డబ్బు కోసం ఉండే
సహజ ఆకర్షణ గురించి చెబుతున్నాను.

271
00:26:57,616 --> 00:27:01,203
మి. ఆగ్నన్. నవ్వుకోడానికి బాగుంటాడు.

272
00:27:01,287 --> 00:27:02,371
ఊరికే అనడం లేదు.

273
00:27:02,455 --> 00:27:07,043
మైక్ కంపెనీని కొనేందుకు భూమి మీదున్న
నాలుగు కంపెనీలలో ప్లానో ఒకటి.

274
00:27:07,126 --> 00:27:09,211
న్యూబెల్లంలో ఒప్పందం చేసుకుందాం.

275
00:27:09,295 --> 00:27:11,589
కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్? డెక్‌పై ఉన్నారు.

276
00:27:11,672 --> 00:27:14,425
అద్భుతం. నన్ను ఎవరితో
జోడీ చేశారో చెబుతావా?

277
00:27:14,508 --> 00:27:16,302
బ్రైసన్ డిషాంబోతో అడిగాను.

278
00:27:16,385 --> 00:27:18,929
మీరు స్టీవ్ డేవీతో ఉన్నారు.

279
00:27:19,889 --> 00:27:21,140
అసలు అతను ఎవరు?

280
00:27:21,682 --> 00:27:25,102
వద్దు. ఇలా రా,
నీకు ఒకటి వివరించాలి.

281
00:27:29,023 --> 00:27:33,736
ఇప్పుడు కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్ తరఫున
బ్రైసన్ డిషాంబో కొడుతున్నారు.

282
00:27:58,594 --> 00:27:59,595
అదరగొట్టావు.

283
00:28:06,102 --> 00:28:10,648
ఆరేళ్ల క్రితం మనం ఓ ప్రతిపాదన తీవ్రంగా
పరిగణించామని చెప్పేందుకు సిగ్గుపడను.

284
00:28:10,815 --> 00:28:12,024
నాకు అసలు తెలియదు.

285
00:28:12,108 --> 00:28:14,193
నీ పని చాలా ఆకట్టుకుంటుంది.

286
00:28:14,276 --> 00:28:15,694
నిజంగా అందుకు అభినందిస్తా.

287
00:28:15,778 --> 00:28:18,572
కాప్‌స్టోన్ మమ్మల్ని
మిలిటరీ పనులలోకి తీసుకునే ముందు,

288
00:28:18,656 --> 00:28:21,867
న్యూబెల్లంపై మరో పథకం ఉంది,
అమ్మకాలు అలాగే కొనసాగితే...

289
00:28:21,951 --> 00:28:26,163
-మనం అసలైనది అన్వేషించాలి...
-మళ్ళీ మొదలుపెట్టాడు, ఉత్సాహంగా.

290
00:28:27,415 --> 00:28:33,254
దార్శనికులతో విషయం ఏంటంటే, వాళ్లు
అంతులేని అవకాశాలు చూడగలరు.

291
00:28:33,337 --> 00:28:36,424
భాగస్వాములుగా, మద్దతుదారులుగా
మా పని ఏంటంటే

292
00:28:37,007 --> 00:28:39,760
ఆ పరిధిని కొంచెం తగ్గించడం.

293
00:28:40,469 --> 00:28:44,515
కాప్‌స్టోన్ బోర్డ్ మీదకు వచ్చాక,
స్టీవ్ నడపడం మొదలయ్యాక...

294
00:28:44,598 --> 00:28:46,892
సరే, అందుకే మనం ఇక్కడున్నాం, అంతేగా?

295
00:28:48,853 --> 00:28:51,939
మీ ప్రస్తుత ధోరణికి ఇంకా ప్రాధాన్యత
ఇస్తాను, మి. టెడెస్కో.

296
00:28:52,481 --> 00:28:53,941
కచ్చితంగా. సరే.

297
00:28:54,024 --> 00:28:56,110
ప్లానో కౌంటర్‌కి సిద్ధం అనుకోవచ్చా?

298
00:28:58,112 --> 00:29:02,783
మి. ఆగ్నన్, మీ పట్టుదలకు అభినందనలు.
కానీ ఇది మొదటి నుంచి,

299
00:29:02,867 --> 00:29:04,118
ఓ సామాజిక సందర్శన.

300
00:29:04,201 --> 00:29:05,327
సామాజికమా?

301
00:29:05,703 --> 00:29:07,413
సరే. ఇదెలా ఉంటుంది?

302
00:29:08,914 --> 00:29:11,208
నేను 16 దగ్గర ఓ ఇల్లు తీసుకున్నాను.

303
00:29:12,084 --> 00:29:14,295
ఈ రాత్రి పార్టీకి వస్తే ఎలా ఉంటుంది?

304
00:29:14,920 --> 00:29:16,422
స్నేహితులు, అమ్మాయిలకు పిలుపు.

305
00:29:16,505 --> 00:29:19,717
మిమ్మల్ని పడేసే బాస్ అర్మాగ్నాక్ బాటిల్
నా దగ్గరుంది.

306
00:29:20,509 --> 00:29:24,138
కొత్త సంఖ్య ప్రతిపాదిస్తాను.
అది సరైన మొత్తం అయితే, మంచిదే.

307
00:29:24,221 --> 00:29:26,599
లేకపోతే, బ్రైసన్ మనకెప్పుడూ ఉన్నారు.

308
00:29:29,935 --> 00:29:33,564
నువ్వు చెప్పిన ఆ ఇల్లు ఎక్కడుంది?

309
00:30:19,652 --> 00:30:22,404
సరే. అలాగే, అతనిని గమనిస్తున్నాను.

310
00:30:24,198 --> 00:30:27,493
అంత కష్టమేమీ లేదు, సోదరా.

311
00:30:28,327 --> 00:30:29,370
సరే.

312
00:30:53,769 --> 00:30:55,854
ఏమీ అనుకోకండి. హలో?

313
00:30:55,938 --> 00:30:59,149
-హేయ్, జార్డ్, నేనే.
-కేటీ, నీకు కాల్ చేస్తూనే ఉన్నాను.

314
00:30:59,233 --> 00:31:00,484
ఏం జరిగింది?

315
00:31:01,151 --> 00:31:04,446
-ఆ, మన్నించు. నా ఫోన్ పోయింది.
-నీకేం కాలేదుగా?

316
00:31:05,322 --> 00:31:07,992
విను, రీస్ కథలో నాది తప్పు.

317
00:31:08,075 --> 00:31:10,869
-నాది పూర్తిగా తప్పు.
-పూర్తి తప్పు అంటే ఏంటి?

318
00:31:12,746 --> 00:31:15,666
నేను కొంతకాలం ఊరికి దూరంగా వెళ్లాలి.

319
00:31:15,749 --> 00:31:17,918
బాగా అలసిపోయినట్లుగా ఉంది, తెలుసా?

320
00:31:18,002 --> 00:31:21,130
లేదు, నాకు తెలియదు.
దేని గురించి మాట్లాడుతున్నావు?

321
00:31:22,089 --> 00:31:25,926
నువ్విది చేస్తున్నావా లేదా?
నన్ను వదిలేయడం లేదు, అవునా?

322
00:31:26,010 --> 00:31:27,803
మన్నించు. నాతో మంచిగా ఉన్నావు.

323
00:31:27,886 --> 00:31:31,307
అయ్యో, కేటీ.
నిన్ను నమ్మినందుకు దక్కేది ఇదేనా?

324
00:31:49,491 --> 00:31:52,161
ఇక, ఇక్కడ ఎలా ఉంది?

325
00:31:52,745 --> 00:31:55,914
ఇది మంచి పని. మనం చేరుకుంటాం.

326
00:32:02,796 --> 00:32:04,757
ఏదో కాలయాపన కోసం నిన్ను పెట్టుకోలేదు.

327
00:32:10,971 --> 00:32:13,724
ఇది మనల్ని ఐదు స్థాయులు దిగజారుస్తుంది.

328
00:32:15,017 --> 00:32:16,143
అది నిజం.

329
00:32:18,562 --> 00:32:24,360
ఏకపక్షంగా మన పనివాళ్లవైపు నిలబడడం
తెలివి తక్కువ అని, కొందరు అంటారు.

330
00:32:27,905 --> 00:32:29,448
నువ్వూ తెలివితక్కువ అంటావా?

331
00:32:32,493 --> 00:32:34,703
లొరైన్, నీకింకా నాలుగు నెలలుంది.

332
00:32:34,995 --> 00:32:37,956
నిజం చెబితే, ఇది కమిటీలో పాస్ కాదు.

333
00:32:38,499 --> 00:32:40,501
నిజంగా నష్టంతో ముగిస్తావా?

334
00:32:43,128 --> 00:32:46,757
అయితే ఓట్లకు విప్ జారీ చేద్దాం.
అది సగం చాంబర్‌కు విజయం.

335
00:32:46,840 --> 00:32:50,219
మన కాంట్రాక్టర్ల సంగతేంటి?
అది విజయంలా చూస్తారనా?

336
00:32:50,302 --> 00:32:51,970
ప్రత్యేక ఆసక్తుల పట్ల ఆలోచించమని

337
00:32:52,054 --> 00:32:55,307
-నన్ను ఒప్పించే ప్రయత్నమా?
-వాళ్లకు అధికారం ఉంది.

338
00:32:55,391 --> 00:32:57,142
అంటే, వాళ్లు చెప్పగలరు.

339
00:32:58,268 --> 00:32:59,895
ఎదురుగాలిని సృష్టించకపోతే

340
00:32:59,978 --> 00:33:03,565
-నీ వారసత్వం చెక్కుచెదరదు.
-హేయ్.

341
00:33:03,649 --> 00:33:04,900
ఇది నా వారసత్వం.

342
00:33:06,610 --> 00:33:09,238
నాకు లభించిన స్థాయికి కంటే
మెరుగ్గా వాటిని చేయడం.

343
00:33:50,404 --> 00:33:52,406
క్రిప్టెక్స్

344
00:34:00,289 --> 00:34:04,543
అవును. అక్కడ ఏదో జరిగింది.
నీకు తెలియజేయాలని అనుకున్నాను.

345
00:34:30,194 --> 00:34:34,072
హేయ్, బంగారం. నా పేరు రేవెన్.

346
00:34:36,241 --> 00:34:37,910
నీకు తోడు కావాలా?

347
00:34:37,993 --> 00:34:41,163
హాయ్, రేవెన్. నిజానికి కావాలి.

348
00:34:45,876 --> 00:34:47,628
నువ్వు రావడం చూశాను.

349
00:34:48,212 --> 00:34:51,089
మా పిల్ల సాషా ఇక్కడకు వస్తానంటే

350
00:34:51,173 --> 00:34:54,343
వద్దని, "లేదు, లేదు,
అతను నా వాడు" అని చెప్పాను.

351
00:34:54,426 --> 00:34:55,594
అలా చెప్పావా?

352
00:34:57,721 --> 00:35:02,643
మనం వెనుకకు వెళ్లి, విడిగా డ్రింక్
తాగుదామంటే ఏమంటావు?

353
00:35:03,268 --> 00:35:05,103
మనం ఇక్కడే కూర్చుని మాట్లాడవచ్చుగా?

354
00:35:06,355 --> 00:35:07,731
ఓహో, నాకు మాటలు ఇష్టం.

355
00:35:11,527 --> 00:35:13,070
మనం దేని గురించి మాట్లాడాలి?

356
00:35:13,862 --> 00:35:16,782
ఓ పార్టీ కోసం చూస్తున్నా.
సాయం చేయగలవా అని?

357
00:35:21,995 --> 00:35:23,121
పోలీసువా?

358
00:35:25,165 --> 00:35:26,166
కాదు.

359
00:35:27,000 --> 00:35:31,755
-నువ్వు నాకు చెబితేనే నయం.
-నిజం కాదని కచ్చితం కాదు. పోలీసుని కాను.

360
00:35:36,093 --> 00:35:39,638
నీతో జోడీ కడతాను.
అసలు దేని కోసం చూస్తున్నావు?

361
00:35:39,721 --> 00:35:41,765
-నాకు తలనొప్పులు వస్తున్నాయి.
-ఇంకా?

362
00:35:42,599 --> 00:35:45,185
-ఎంతగా?
-చాలా ఎక్కువగా.

363
00:35:48,438 --> 00:35:51,900
సరే, డీజే దగ్గర మెథడోన్ వేఫర్లు ఉన్నాయి.
అది పనికొస్తుందంటావా?

364
00:35:53,694 --> 00:35:55,362
అది పని చేయవచ్చు.

365
00:35:56,905 --> 00:36:01,201
అది ఒక్కొకటి 100 డాలర్లు
ఇంకా నీకు అది చక్కని ధర.

366
00:36:02,035 --> 00:36:03,078
కేవలం నా కోసమా?

367
00:36:12,921 --> 00:36:14,548
ధన్యవాదాలు, బేబీ. ఇక్కడే ఉండు.

368
00:36:22,973 --> 00:36:26,894
పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రియమైన డోనీ

369
00:36:26,977 --> 00:36:31,607
పుట్టినరోజు శుభాకాంక్షలు

370
00:36:32,524 --> 00:36:34,776
అబ్బా, బాసూ. ఏం చేస్తున్నావు?

371
00:36:34,860 --> 00:36:36,945
-ఇలా రా. వచ్చెయ్.
-కానివ్వు.

372
00:36:37,779 --> 00:36:39,823
పద. ఇలా రా, రీస్.

373
00:36:40,616 --> 00:36:43,118
హేయ్, బేబీ. అంతా బాగుందా?

374
00:36:48,248 --> 00:36:49,499
ఏదో గుర్తొచ్చింది.

375
00:36:52,961 --> 00:36:55,756
సరే, ఇది మరిచిపోవడంలో సహాయపడుతుంది.

376
00:37:15,859 --> 00:37:19,279
ఇలా చెప్పాలి, నువ్వు ఫీల్డ్‌లో
ఇలాంటి పని ఎన్నడూ చేయలేదు.

377
00:37:26,161 --> 00:37:27,621
ఫీల్డ్‌లో, నిబంధనలు ఉంటాయి.

378
00:37:27,955 --> 00:37:29,831
అవును. చాలా ఉంటాయి.

379
00:37:40,759 --> 00:37:43,011
నువ్వు వెళ్లిపోయాక అలా ఎన్నడూ లేదు.

380
00:37:46,014 --> 00:37:48,767
తెలుసుగా, నేను...
నేనూ వెళ్లిపోదామని అనుకున్నా.

381
00:37:49,518 --> 00:37:53,355
నువ్వు, టీమ్స్‌తో, అది ఎప్పుడూ
బురదలో పువ్వులా కలిసే ఉంది.

382
00:37:53,438 --> 00:37:56,942
కచ్చితంగా నా అవసరం లేదనే వరకూ
ఎక్కడికీ వెళ్లవు.

383
00:38:02,614 --> 00:38:05,409
అది నిజం అనుకోను,
అన్నిటినీ పరిగణించాలి.

384
00:38:07,744 --> 00:38:10,956
హేయ్. నన్ను ఈ పని చేయనివ్వు.

385
00:38:15,627 --> 00:38:19,673
ఏంటి? సరదా అంతా నీకే ఇవ్వాలా?

386
00:38:23,343 --> 00:38:24,386
సరే...

387
00:38:25,095 --> 00:38:27,431
ఎవరికో ఈ రాత్రి మూడినట్లుంది.

388
00:38:29,766 --> 00:38:31,977
-ఇదిగోండి, మహిళలూ.
-ధన్యవాదాలు.

389
00:38:33,520 --> 00:38:35,939
లేదు, లేదు, లేదు. చెబుతున్నాను,

390
00:38:36,023 --> 00:38:41,111
మీ జీవితంలో తినే
అత్యుత్తమ సుషి ఇదేనని.

391
00:38:41,194 --> 00:38:43,155
హాస్యాస్పదంగా ఉండకు. ఊరుకో.

392
00:38:43,238 --> 00:38:45,657
ఇది దానిని పూర్తిగా వెల్లడించడమే.

393
00:38:46,158 --> 00:38:50,120
ఉత్తమం గురించి మాట్లాడాలా?
సుకియబషి జిరోకు వెళ్లావా?

394
00:38:50,203 --> 00:38:54,958
అబ్బా, జిరో సంగతి వదిలేయ్. తను బాగుంటాడు.
మంచివాడు. ఏదోఒకటి.

395
00:38:55,042 --> 00:38:57,753
కానీ స్టీవ్ ఇతన్ని కనిపెట్టాడు, తాయిషి.

396
00:38:57,836 --> 00:39:00,505
హొక్కాయిడో నుంచి అతనిని తీసుకొచ్చాం.

397
00:39:00,589 --> 00:39:04,176
మీకు చెబుతున్నా,
ఇతను చేపలతో మాట్లాడగలడు.

398
00:39:04,259 --> 00:39:07,763
అతను సముద్రంలోకి వెళ్లి,
మాకెరల్స్‌తో, స్కిప్‌జాక్‌లతో

399
00:39:07,846 --> 00:39:11,266
గుసగుసలాడగలడు.
అవేం చెబుతాయో తెలియదు, కానీ, ఇలా అంటాయేమో,

400
00:39:11,349 --> 00:39:13,310
"నన్ను తీసుకెళ్లు, రుచిగా ఉంటా."

401
00:39:15,270 --> 00:39:17,397
ఇదేదో నేను ప్రయత్నించాలిలా ఉంది.

402
00:39:17,481 --> 00:39:20,358
నిజం. కొన్ని ఆపి ఉంచుతాను. ఎప్పుడు?

403
00:39:23,779 --> 00:39:27,199
నాకు నిశ్చిత సమయమనేది లేదు.
నా బోర్డ్‌తో మాట్లాడాలి.

404
00:39:27,282 --> 00:39:29,826
నీ బోర్డ్ సంగతి వదిలెయ్.
నిన్ను అడుగుతున్నా.

405
00:39:30,368 --> 00:39:31,703
సాల్. వద్దు.

406
00:39:35,540 --> 00:39:36,625
ఆలస్యమైంది.

407
00:39:36,708 --> 00:39:40,545
నేను బాగానే ఆస్వాదించాను,
ఇక ఉదయమే నాకు ఫ్లైట్ ఉంది.

408
00:39:43,673 --> 00:39:46,134
ఎలైయస్, మనం నెలలుగా సాగదీస్తున్నాం.

409
00:39:47,177 --> 00:39:49,846
గోల్ఫ్ అంటే, గోల్ఫ్ ఆడాం.
చేపలంటే అవీ తిన్నాం...

410
00:39:52,057 --> 00:39:55,894
కానీ, ఓ స్థాయికి వచ్చాం, నా నేస్తం,
మనం అయితే చేయాలి, లేదా

411
00:39:55,977 --> 00:39:58,480
వదిలేసే దగ్గరకు తీసుకురావాలి.

412
00:39:59,147 --> 00:40:01,608
ప్లానోకు న్యూబెల్లం కావాలా వద్దా?

413
00:40:07,447 --> 00:40:09,282
నా కొనుగోలు బృందానికి కాల్ చేస్తా.

414
00:40:09,991 --> 00:40:13,620
మి. హోర్న్‌కు చెప్పు,
ఉదయమే నాదో ప్రతిపాదన ఉంటుంది.

415
00:40:14,996 --> 00:40:16,123
శుభరాత్రి.

416
00:40:26,550 --> 00:40:28,260
అది హద్దు మీరడం.

417
00:40:28,343 --> 00:40:32,139
ఎలైయస్ రైబెర్గ్ లాంటివాడిని
గౌరవంగా చూడాలి, తృణీకరణ కాదు.

418
00:40:36,476 --> 00:40:41,106
నీ కోసం ఎంత డబ్బు సంపాదించి పెట్టానో
అసలు నీకు కొంచెమైనా తెలుసా?

419
00:40:41,189 --> 00:40:45,777
అయ్యో, మైక్,
నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పాలి.

420
00:40:49,698 --> 00:40:53,994
సరే, అందరూ, ఒకసారి
నా మాట వింటారా, దయచేసి, అందరూ?

421
00:40:55,537 --> 00:40:56,913
ఇక పొండి.

422
00:40:58,123 --> 00:41:01,877
నిజంగా అంటున్నాను. అయిపోయింది,
ఇంటికి పొండి. అందరూ, ఇక వెళ్లండి.

423
00:41:02,669 --> 00:41:04,171
-నిజంగానా?
-అవును.

424
00:42:12,197 --> 00:42:16,826
అవును, మనం ఇవాళ
చాలా డబ్బు సంపాదించాం, మిత్రమా.

425
00:42:16,952 --> 00:42:18,620
నా బేబీ ఎవరు?

426
00:43:41,911 --> 00:43:45,749
ద డైమండ్స్ "లిటిల్ డార్లింగ్"
అమెరికా అభిమానించే పాట

427
00:44:53,817 --> 00:44:54,901
ఇదిగో లేచాడు.

428
00:45:19,467 --> 00:45:22,262
-మన్నించు, ఆ బ్యాగ్ విషయం, సాల్...
-వద్దు!

429
00:45:22,387 --> 00:45:26,641
విను. హేయ్, ఆ బ్యాగ్ విషయం,
అది ఒక...

430
00:45:26,766 --> 00:45:29,727
అది మనిద్దరికీ అసహ్యకరం, సరేనా?

431
00:45:30,979 --> 00:45:33,898
సాయం చేయండి! సాయం చేయండి!

432
00:45:34,065 --> 00:45:38,153
ఎవరైనా రండి! సాయం చేయండి...

433
00:45:40,822 --> 00:45:44,951
సాయం చేయండి! ఎవరైనా! సాయం చేయండి!

434
00:45:48,788 --> 00:45:50,123
సాయం చేయండి!

435
00:45:53,376 --> 00:45:54,461
అయిపోయిందా?

436
00:46:10,393 --> 00:46:12,896
కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్‌కి
నా చావెందుకు అవసరం?

437
00:46:15,940 --> 00:46:20,278
-నువ్వేం మాట్లాడుతున్నావో తెలియదు.
-నాతో అస్సలు అబద్ధమాడకు.

438
00:46:20,361 --> 00:46:21,237
నాది అబద్ధం కాదు.

439
00:46:21,321 --> 00:46:23,114
మా అమ్మ సమాధి మీద ఒట్టు.

440
00:46:23,198 --> 00:46:25,742
దీనికి ట్యూమర్‌తో ఏమైనా సంబంధం ఉందా?

441
00:46:26,826 --> 00:46:29,037
-ఏంటి?
-నా తలలో కణితి, సాల్.

442
00:46:29,120 --> 00:46:30,997
నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందా?

443
00:46:31,956 --> 00:46:35,126
అబ్బా ఛ, నా కట్లు విప్పు,
నేనేమీ చేయలేదు.

444
00:46:47,222 --> 00:46:50,099
జనాలు భయంకరమైన వాటిని
తట్టుకోవడం చూశాను, సాల్.

445
00:46:52,185 --> 00:46:55,647
బాధ, అణగదొక్కడం.

446
00:46:58,566 --> 00:47:01,361
అలాంటివి నీ ఊహకు కూడా అందవు.

447
00:47:02,362 --> 00:47:04,197
అయినా వాళ్లు నోరు మూసే ఉంటారు.

448
00:47:04,280 --> 00:47:09,118
ఎందుకంటే వాళ్లు ఏదో విషయం నమ్ముతారు,
వాళ్ల కంటే గొప్ప ప్రయోజనం ఉందని.

449
00:47:09,202 --> 00:47:13,623
వాళ్లు బయటకు చెప్పడం కంటే
త్వరగా చనిపోతూ

450
00:47:13,706 --> 00:47:15,375
అరవగలిగే కారణం.

451
00:47:18,419 --> 00:47:20,838
నువ్వు అలా కాదుగా, అవునా, సాల్?

452
00:47:20,922 --> 00:47:23,675
అంత విశ్వాసివి కావు.
నీకు అర్ధం కాని ప్రపంచంలో

453
00:47:23,758 --> 00:47:27,762
వెనుకకు జారిపడిన
సాధారణ మనిషివి నువ్వు.

454
00:47:27,845 --> 00:47:32,392
దీని కోసం చావాలని అనుకోవు, సాల్.

455
00:47:33,268 --> 00:47:34,602
ఇక, చెప్పు.

456
00:47:36,729 --> 00:47:41,776
అతను... లేదు, అతను ఏమీ...
అతను నాకేమీ చెప్పలేదు.

457
00:47:41,859 --> 00:47:44,404
-ఎవరు?
-అది డేటా వేరుగా ఉంచడం.

458
00:47:45,405 --> 00:47:47,490
విభాగాలు చేయడం. అచ్చం మీలాగే.

459
00:47:47,574 --> 00:47:50,410
-అతను అదే చేశాడు.
-అదంతా ఎవరు చేశారు?

460
00:47:54,289 --> 00:47:57,166
స్టీవ్. హోర్న్.

461
00:47:58,418 --> 00:48:03,506
స్టీవ్ హోర్న్. అదే మరి.
ఓ గుక్క వెయ్.

462
00:48:13,099 --> 00:48:14,183
కానివ్వు.

463
00:48:14,309 --> 00:48:16,436
స్టీవ్ దూరదృష్టి గలవాడు. అతను...

464
00:48:17,145 --> 00:48:20,815
అతను ఈ టెక్నాలజీలో బాగా సంపాదించి,
దానికి వీసీగా వెళ్లాడు.

465
00:48:21,482 --> 00:48:26,279
జనాలను, మార్కెట్లను, యుద్ధాన్ని
అతను అర్ధం చేసుకున్నాడు.

466
00:48:29,407 --> 00:48:34,329
నేను ఓ అనుబంధం అంతే.
మధ్యవర్తిని. పరిష్కారం చేస్తాను.

467
00:48:36,748 --> 00:48:39,500
సిరియాలో ఆకస్మిక దాడిని
స్టీవ్ ఎలా అమలు చేస్తాడు?

468
00:48:39,584 --> 00:48:44,088
స్టీవ్‌కు అంతటా స్నేహితులు ఉన్నారు.
కోటీశ్వరుడికి ఉండే ప్రయోజనం.

469
00:48:44,213 --> 00:48:47,342
-అతని లక్ష్యం ఏంటి?
-అది నా విభాగం కాదు,

470
00:48:47,425 --> 00:48:50,887
కానీ అదంతా చేసేదానికి ఓ పేరుంది...

471
00:48:53,097 --> 00:48:55,725
ప్రాజెక్ట్ ఆర్‌డీ4895.

472
00:48:56,392 --> 00:48:57,435
ఏమిటది?

473
00:48:57,518 --> 00:49:02,690
ఆర్‌డీ4895. కానీ నీకు చెబుతున్నా,
అదేంటో నాకు తెలియదు.

474
00:49:04,400 --> 00:49:08,404
దాని విలువ చాలా ఎక్కువని మాత్రమే
నాకు తెలుసు.

475
00:49:10,948 --> 00:49:12,200
ఇది సరిపోయేంతగా లేదు.

476
00:49:14,702 --> 00:49:19,207
వద్దు, ఇలా రా! ఇలా రా!
విను, నీకు చెబుతున్నా, అయ్యో,

477
00:49:19,332 --> 00:49:22,835
నాకు ఏమీ తెలియదు! నేనూ ఒకడినంతే!
నువ్వు చెప్పినట్లుగా,

478
00:49:22,919 --> 00:49:24,545
నేను సాధారణ మనిషిని!

479
00:49:35,098 --> 00:49:36,099
అలాగే.

480
00:49:36,724 --> 00:49:38,267
అలాగే, నిన్ను నమ్ముతాను.

481
00:49:39,727 --> 00:49:43,731
స్టీవ్ హోర్న్ అన్ని నిర్ణయాలు తీసుకుంటే,
నువ్వు సాధారణ పనివాడివి.

482
00:49:43,815 --> 00:49:45,024
-అవును!
-నిజమా?

483
00:49:45,108 --> 00:49:47,652
-అవును, అంతే!
-నిర్ణయాలు తీసుకోవు.

484
00:49:47,735 --> 00:49:51,197
-ఇలా ఏదీ జరగాలని నువ్వు అనుకోలేదు.
-దేవుడి మీద ప్రమాణం.

485
00:49:51,948 --> 00:49:55,201
నా కుటుంబాన్ని చంపడానికి
ఎవరిని పంపావు?

486
00:50:04,877 --> 00:50:07,422
-మరి కొంచెం తాగు.
-నేను ఇంటికి పోతాను.

487
00:50:12,802 --> 00:50:14,345
నిన్ను ఓ ప్రశ్న అడిగాను.

488
00:50:27,024 --> 00:50:29,277
జాక్సన్ హోల్‌లో ఒక లాయర్ ఉన్నాడు.

489
00:50:29,360 --> 00:50:31,028
మార్కస్ బోయ్‌కిన్.

490
00:50:31,112 --> 00:50:36,367
అతను ప్రపంచమంతటా క్రూడ్‌ని
బ్లాక్‌లో అమ్ముతాడు, మెక్సికో సహా.

491
00:50:36,451 --> 00:50:37,452
మెక్సికోనా?

492
00:50:40,580 --> 00:50:42,039
కిరాయి హంతకులను పెట్టాడు.

493
00:50:44,417 --> 00:50:46,586
కిరాయి హంతకుడు, వాడెక్కడ దొరుకుతాడు?

494
00:50:46,669 --> 00:50:49,172
-మెక్సికోలో, అని చెప్పాను.
-వివరంగా చెప్పు.

495
00:50:49,255 --> 00:50:53,426
"కిరాయి హంతకుడి చిరునామానా?"
నువ్వు అడిగేది ప్రశ్నే కాదు!

496
00:50:53,509 --> 00:50:54,635
బోయ్‌కిన్‌కి తెలుసా?

497
00:50:54,719 --> 00:50:56,471
బోయ్‌కిన్‌కి ఏమీ తెలియదు.

498
00:50:56,554 --> 00:51:02,518
అతనికి అసమర్ధులైన
హిట్మెన్ ల నెంబర్లు డయల్ చేయడమే తెలుసు.

499
00:51:04,437 --> 00:51:06,439
వాడు నాకంటే పనికి మాలినోడు.

500
00:51:12,028 --> 00:51:15,615
ఫీల్డ్ లో, మేము స్వేచ్ఛ కోసం చేస్తున్నామని
చెప్పుకోవడం ఇష్టం.

501
00:51:15,698 --> 00:51:18,284
కానీ నిజం ఏంటంటే, సాల్,

502
00:51:19,285 --> 00:51:22,079
ఈ ప్రపంచంలో చెడు ఉంది.

503
00:51:24,373 --> 00:51:27,627
మేము కళ్లలోకి ఎందుకు చూస్తామంటే
వెధవలకు ధైర్యం ఉండదు.

504
00:51:27,710 --> 00:51:29,629
అదే పని. మేమది చేస్తాం.

505
00:51:29,712 --> 00:51:33,132
మీరు చేయాల్సినది పన్నులు కట్టి,
మా దారికి దూరంగా ఉండడమే.

506
00:51:33,216 --> 00:51:35,468
కానీ నువ్వు, సాల్,

507
00:51:36,636 --> 00:51:40,515
స్టీవ్ హోర్న్, కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్,

508
00:51:42,517 --> 00:51:44,727
అబ్బా, మీరు యుద్ధం కోరుకున్నారు.

509
00:51:45,770 --> 00:51:48,815
ఇప్పుడు, ఇది యుద్ధభూమి.

510
00:51:52,819 --> 00:51:55,404
ఇది మెథడోన్ కాక్టెయిల్, సాల్.

511
00:51:56,030 --> 00:51:59,534
నీకు నిశ్శబ్ద మరణం. అదృష్టవంతుడివి.

512
00:52:00,701 --> 00:52:02,328
నీకున్న అర్హత కంటే ఇది ఎక్కువ.

513
00:53:10,813 --> 00:53:11,898
రీస్
సందేశం

514
00:53:11,981 --> 00:53:15,943
కాప్‌స్టన్ ప్రాజెక్ట్ ఆర్‌డీ4895...
జాగ్రత్తగా ఉండు

515
00:53:35,588 --> 00:53:39,675
ప్రాజెక్ట్ ఆర్‌డీ4895

516
00:54:10,623 --> 00:54:13,292
మనం టాహోలో ఓ చోటు
వెతుకుతున్నాం, చెప్పానా?

517
00:54:14,168 --> 00:54:16,003
పశ్చిమ తీరంలో ఓ చిన్న కేబిన్.

518
00:54:17,338 --> 00:54:21,008
లారెన్ ఈ పథకం వేశాడు.
ఆమె ఎత్తులో క్రీడాకారులకు శిక్షణ ఇస్తుంది.

519
00:54:21,759 --> 00:54:25,137
నక్షత్రాలు అన్నీ చూడగలిగే చోట ఉండాలని
లూసీ కోరుకుంది.

520
00:54:30,393 --> 00:54:32,395
అంతే, వాళ్లకు కావాల్సినది అదే.

521
00:54:33,354 --> 00:54:36,315
అంతే, వాళ్లకు ఏమీ లభించదు.

522
00:54:37,942 --> 00:54:42,863
ఏదో కార్పొరేట్ ప్రాజెక్ట్
సేవను రహస్యంగా చేస్తారు.

523
00:54:42,947 --> 00:54:43,990
స్టీవ్ హోర్న్

524
00:54:45,366 --> 00:54:47,994
అందుకే నా భార్య, కూతురు
చనిపోవాల్సి వచ్చింది.

525
00:54:49,745 --> 00:54:51,247
నాకు అర్థం కానిది ఇదే.

526
00:54:52,790 --> 00:54:55,126
ఆడవాళ్లను ఎందుకు ఇందులోకి లాగారు?

527
00:54:58,504 --> 00:55:00,506
ఓ హత్య ప్రకంపనలు రేపుతుంది.

528
00:55:03,175 --> 00:55:06,053
పోరాట నిపుణుడికి విసుగు చెంది,
కుటుంబాన్ని చంపుతాడు,

529
00:55:06,137 --> 00:55:08,556
డాక్టర్లను చంపుతాడు.
ఆత్మహత్య చేసుకుంటాడు.

530
00:55:08,639 --> 00:55:12,893
జనాలకు ఏ పట్టింపు ఉండదు.
వాళ్లకు అది ఇంకా మసాలాగా ఉండాలి.

531
00:55:14,645 --> 00:55:17,481
స్టీవ్ హోర్న్, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు.

532
00:55:18,024 --> 00:55:21,986
మొత్తానికి అధిపతి.
ఆర్‌డీ4895 అసలు సంగతి చెప్పగలడు.

533
00:55:22,820 --> 00:55:25,489
కానీ బోయ్‌కిన్, హంతకుడి దగ్గరకు
వెళ్లే మార్గం.

534
00:55:26,282 --> 00:55:28,492
లారెన్, లూసీలను చంపినవాడు.

535
00:55:28,576 --> 00:55:31,954
అలాగే. జవాబులు లేదా రక్తం.

536
00:55:33,998 --> 00:55:35,166
కాల్చేవాడిదే ఎంపిక.

537
00:55:40,963 --> 00:55:42,006
రక్తం.

538
00:57:36,537 --> 00:57:38,539
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

