1
00:00:53,429 --> 00:00:55,514
ది టర్మినల్ లిస్ట్

2
00:03:58,030 --> 00:04:00,115
విశ్రాంతి కోసం చక్కని చోటు, బాబూ.

3
00:04:08,666 --> 00:04:12,962
ప్రభూ, వాళ్లకు అనంతమైన విశ్రాంతిని ఇవ్వు.

4
00:04:14,505 --> 00:04:16,966
ఇంకా వారిలో అనంత కాంతిని ప్రసరింపజేయి.

5
00:04:18,133 --> 00:04:21,387
శాంతితో విశ్రాంతి పొందండి.

6
00:04:25,891 --> 00:04:26,934
ఆమెన్.

7
00:04:29,520 --> 00:04:34,566
రా. ఇది ఒంటరిగా ఉండే సమయం కాదు.

8
00:04:35,025 --> 00:04:36,652
నేను వాడిని వదిలిపెట్టను.

9
00:04:37,236 --> 00:04:38,278
తప్పకుండా.

10
00:04:41,448 --> 00:04:43,701
కానీ సంప్రదించేందుకు ఇతర మార్గాలున్నాయి.

11
00:04:48,247 --> 00:04:50,040
నేను లూసీకి అలా చెప్పినప్పుడు,

12
00:04:50,124 --> 00:04:54,753
"నా దైవ కుమార్తె ఎవరూ, తన చర్చి దుస్తులపై
బురద పడిందని చింతించరాదు," అన్నాను.

13
00:04:59,425 --> 00:05:02,553
సరే, నేనొకటి చెబుతాను.

14
00:05:02,636 --> 00:05:04,471
-అస్సలు వద్దు.
-వద్దు అంటే ఏంటి?

15
00:05:04,638 --> 00:05:07,474
-వద్దు, నీకు దీనిపై నిషేధం.
-దేని నుంచి నిషేధం?

16
00:05:07,766 --> 00:05:09,226
ఇవి జ్ఞాపకాలు.

17
00:05:09,309 --> 00:05:11,770
అతని నోరు మూయాలా?
తన పీక పిసికేస్తాను.

18
00:05:11,937 --> 00:05:13,731
చింతించకుండా, మంచివే చెబుతాను.

19
00:05:15,733 --> 00:05:17,568
అప్పట్లో నేను సైన్యంలో ఉండగా,

20
00:05:18,485 --> 00:05:22,656
ప్రతి ఆపరేషన్ తర్వాత, లారెన్ రీస్
ఈ అద్భుత బార్బెక్యూలు తెచ్చేవాడు.

21
00:05:23,407 --> 00:05:24,908
ఒకసారి అయితే,

22
00:05:24,992 --> 00:05:29,997
అది సరిగ్గా సబ్రీనా నన్ను
అధికారికంగా వదిలేసిన వెంటనే అనుకుంటా.

23
00:05:30,289 --> 00:05:31,540
ఆమె ఎన్నో భార్య?

24
00:05:34,334 --> 00:05:37,755
మానసికంగా అప్పుడంత బాగోలేదు,
తను మంచి స్నేహితుడిగా,

25
00:05:38,213 --> 00:05:40,632
రీస్ కొన్నవి, ఏంటి,
నాలుగైదు కేసుల బీర్లా?

26
00:05:40,716 --> 00:05:43,135
నాలుగో లేక ఐదు కేసుల బీర్ అనుకుంటా?

27
00:05:43,677 --> 00:05:47,347
ఆ తర్వాత, రాత్రి గడిచింది,
అందరూ వెళుతుంటే, నేను చూశాను,

28
00:05:47,431 --> 00:05:52,728
అక్కడ ఓ అద్భుత, సహజమైన
ఎర్రటి మంచి సోఫా నన్ను పిలుస్తోంది.

29
00:05:53,562 --> 00:05:55,564
నేను, కచ్చితంగా, నిద్రపోయాను.

30
00:05:55,689 --> 00:05:59,109
నాకు తెలివి వచ్చేసరికి, ఉదయం,
బాగా తెల్లవారుజామున అయింది.

31
00:06:02,988 --> 00:06:04,406
నేను పైకి చూస్తే,

32
00:06:07,659 --> 00:06:09,078
అక్కడ...

33
00:06:11,455 --> 00:06:13,624
లారెన్ ఉన్నాడు,
తనతో చిన్నారి లూస్ ఉంది,

34
00:06:16,794 --> 00:06:21,632
తన లివింగ్ రూం ఎందుకు
మూత్రం వాసన వస్తోందా అనుకుంటోంది.

35
00:06:24,802 --> 00:06:26,470
ఎందుకంటే నువ్వు పోసేసుకున్నావు.

36
00:06:27,805 --> 00:06:29,014
నేను...

37
00:06:36,688 --> 00:06:38,065
ఇక టోస్ట్ ఆరంభిద్దాం.

38
00:06:39,733 --> 00:06:44,613
రీస్ కుటుంబం కోసం. మూడు తరాలను
నేను తెలుసుకోగలగడం నా అదృష్టం.

39
00:06:45,114 --> 00:06:48,325
వారి ప్రేమకు, ధైర్యానికి
మా జీవితాలను రుణపడ్డాం.

40
00:06:48,492 --> 00:06:50,035
-శభాష్!
-శభాష్!

41
00:06:59,962 --> 00:07:01,755
నీకొకటి చెబుతా, సోదరా,

42
00:07:04,174 --> 00:07:07,344
వాళ్లు లేని ఈ ప్రపంచం
ఎంతో దరిద్రంగా ఉండేది.

43
00:07:24,611 --> 00:07:26,321
నేను... ఇక వెళ్లాలనుకుంటా.

44
00:07:27,406 --> 00:07:29,283
-ఇంటికి వెళుతున్నావా?
-అప్పుడే?

45
00:07:30,075 --> 00:07:33,287
అవును. నాకు ఇంటికి వెళ్లిపోవాలని ఉంది.

46
00:07:35,080 --> 00:07:37,583
రా. మా డ్రైవర్ నిన్ను దింపుతాడు.

47
00:08:42,606 --> 00:08:45,317
మీకు మార్గరీటాలు ఉంటే
సూర్యోదయం ఎవరికి కావాలి?

48
00:08:59,790 --> 00:09:02,751
ఏయ్, పికాసో,
నీ డ్రాయింగ్ లాంటిదేదైనా చూపుతావా?

49
00:09:02,876 --> 00:09:04,044
ఇదింకా పూర్తవలేదు.

50
00:09:04,294 --> 00:09:07,297
సరే, నేను రేపు ఉదయం వెళ్లేలోపు
అది పూర్తి కాకపోతే?

51
00:09:09,216 --> 00:09:13,136
నువ్వు నాకు డ్రాయింగ్ చూపించకపోతే,
నేను పాట పాడతాను.

52
00:09:15,013 --> 00:09:16,431
పాడలేనని అనుకుంటున్నావా?

53
00:09:17,933 --> 00:09:20,727
వేగమైన కారులు, కలల కొనుగోళ్లు నాకిష్టం

54
00:09:21,478 --> 00:09:24,398
వెంబడించా ఎన్నో చక్కని విషయాలను

55
00:09:24,731 --> 00:09:28,610
విరిగిన భాగాలలో నా వాటా వదిలేశా...

56
00:09:28,819 --> 00:09:29,820
ధన్యవాదాలు.

57
00:09:32,072 --> 00:09:34,783
ఈ ఉదయం నాకు 36 నిండింది

58
00:09:35,617 --> 00:09:36,660
ముప్ఫై ఆరా?

59
00:09:38,453 --> 00:09:40,706
ఏమీ అనుకోకు,
ఈ పాట నాలుగేళ్ల క్రితం రాశాను.

60
00:09:43,417 --> 00:09:46,628
కానీ పరిధి చూసి
ఉరుమును చుట్టేసింది ఆ నది

61
00:09:53,468 --> 00:09:54,678
అయ్యో ఏమిటది?

62
00:10:06,565 --> 00:10:08,400
దానికి బాగవుతుందా, నాన్నా?

63
00:10:12,362 --> 00:10:17,534
అవును. అది స్తంభించినట్లుంది.
అది తన కుటుంబం దగ్గరకు ఎగిరిపోతుంది.

64
00:10:18,869 --> 00:10:20,620
తనకు అబద్ధం చెప్పే అవసరం లేదు.

65
00:11:19,554 --> 00:11:23,016
ఇబ్బందికి మన్నించండి, కమాండర్.
నేను స్పెషల్ ఏజెంట్ జాషువా హోల్డర్.

66
00:11:23,100 --> 00:11:25,018
ఆ, అవును. నిన్ను గుర్తు పట్టాను.

67
00:11:25,102 --> 00:11:27,687
మీ కుటుంబ హత్యపై
ఎన్సీఐఎస్ నన్ను నిమమించింది.

68
00:11:27,771 --> 00:11:29,314
నా కేసులో అప్డేట్ ఉందా?

69
00:11:29,398 --> 00:11:33,693
అంటే, నిజానికి, నివేదికలో తేడాలపై
చర్చించడానికి ఇక్కడకు వచ్చాను.

70
00:11:35,445 --> 00:11:37,781
హత్యాయుధం, మీ ఎస్ఐజీ పీ226 కదా?

71
00:11:38,281 --> 00:11:42,160
దానిని గారేజీలో గన్ సేఫ్ నుంచి
తీసుకున్నారు, అవునా?

72
00:11:42,244 --> 00:11:45,997
కాదు. నేను చెప్పాను. నా బెడ్రూంలో
హ్యాండ్ గన్ సేఫ్ నుంచి తీశారు.

73
00:11:48,041 --> 00:11:49,709
ఏమీ అనుకోకపోతే నాకు చూపిస్తారా?

74
00:11:53,422 --> 00:11:54,297
హేయ్.

75
00:11:57,259 --> 00:12:01,430
నాకు బాగా ఆసక్తి ఏంటంటే... ఈ హంతకులు
మీ సేఫ్ ఎలా తెరిచారని భావిస్తారు?

76
00:12:01,805 --> 00:12:03,306
నా వేలిముద్ర కాపీ చేసుండాలి.

77
00:12:03,390 --> 00:12:05,392
వావ్, అది అధునాతన విషయం.

78
00:12:05,475 --> 00:12:08,520
ఏవో వైర్లు, ఇనుప తీగలతో
ఈ సేఫ్ తెరవడం కష్టం.

79
00:12:08,603 --> 00:12:12,190
కుదరదు. మీకు అదే చెబుతున్నా.
తను అత్యంత అధునాతన శత్రువు.

80
00:12:12,274 --> 00:12:14,067
పారిపోయిన హంతకుడిని పట్టుకోవాలి.

81
00:12:14,151 --> 00:12:16,278
క్లినిక్ లో 30 రకాల
వేలిముద్రలు పరిశీలించాం

82
00:12:16,361 --> 00:12:19,364
వాటిని బ్యూరో ఆఫ్ ప్రిజన్స్,
ఎన్సీఐసీలో చూస్తున్నాం--

83
00:12:19,448 --> 00:12:20,449
సరే. ఇంటర్పోల్?

84
00:12:20,782 --> 00:12:22,742
చెప్పాను కదా, మేమా పని చేస్తున్నాం.

85
00:12:25,912 --> 00:12:27,330
నాకు గారేజీ చూపిస్తారా?

86
00:12:31,960 --> 00:12:35,172
చూడండి, ఈ సేఫ్
పాస్ కోడ్ ఎవరికి తెలుసు?

87
00:12:35,672 --> 00:12:36,631
నా ఒక్కడికే.

88
00:12:36,715 --> 00:12:40,552
ఇప్పుడు నేను అనుకోవడం, ఈ సేఫ్ లో
ఆ తుపాకీని దాచిన సందర్భంలో--

89
00:12:40,635 --> 00:12:42,554
అలా కాదు. అది నా బెడ్రూంలో ఉంది.

90
00:12:42,637 --> 00:12:45,891
ఊరుకో. మీరు ఏం చేస్తున్నారు?
తోక పట్టుకుని వెంటాడడమా?

91
00:12:45,974 --> 00:12:48,477
చూడండి, అన్ని సంభావ్యతలు
పరిశీలించడం నా ఉద్యోగం--

92
00:12:48,560 --> 00:12:52,856
మా కుర్రాళ్లు బార్లో గొడవపడితే ఎన్సీఐఎస్
త్వరగా బాగా పని చేసింది.

93
00:12:52,939 --> 00:12:55,692
నీకు ఒకటి చెబుతాను.
బూజర్ ను వదిలేశారు.

94
00:12:57,569 --> 00:12:59,779
తనను తాను చంపుకోడు, సరేనా?

95
00:12:59,863 --> 00:13:02,073
నేను రేంజ్లో ఉండగా, తలుపులు తీస్తూ--

96
00:13:02,157 --> 00:13:04,409
-కమాండర్--
-నా ఆలోచన నుంచి బయటకు లాగుతున్నా.

97
00:13:05,494 --> 00:13:08,788
మీకు ఇక్కడున్న పరిస్థితిపై నాకు
సానుభూతి ఉంది, నిజంగా.

98
00:13:08,872 --> 00:13:12,209
కానీ మాది డౌన్ రేంజ్ కాదు,
మాకు ఓ ప్రక్రియ ఉంటుంది.

99
00:13:14,044 --> 00:13:15,128
అలాగే.

100
00:13:27,807 --> 00:13:30,477
నాకు అడ్మిరల్ తో భేటీ ఉంది.
ముందే కాల్ చేశాను.

101
00:13:30,560 --> 00:13:32,103
రీస్. లోపలకు రా.

102
00:13:34,064 --> 00:13:35,440
కూర్చో, బాబూ.

103
00:13:40,487 --> 00:13:43,698
ఖననం బాగా జరిగింది.
ఇంకొంతకాలం వేరేవి ఉండకూడదు.

104
00:13:44,074 --> 00:13:45,158
అవును, సర్.

105
00:13:46,034 --> 00:13:47,661
ఏదో చర్చించాలని అన్నావట?

106
00:13:47,744 --> 00:13:52,541
ఎన్సీఐఎస్, సర్. ఈ కేసు నిర్వహణకు
వాళ్లకు తగిన అర్హత లేదనిపిస్తోంది.

107
00:13:53,959 --> 00:13:57,087
ఓడిన్స్ స్వోర్డ్ విచారణ
పూర్తయిందని నాకు చెప్పారు.

108
00:13:57,170 --> 00:14:00,131
ఐఈడీని మిచెల్ ఏర్పాటు చేసేందుకు
నువ్వే అంగీకరించావు.

109
00:14:00,215 --> 00:14:03,969
నా కుటుంబం గురించి చెబుతున్నా.
కేసు క్రిమినల్ దర్యాప్తులో ఉంది.

110
00:14:05,262 --> 00:14:09,140
సమాచారం రక్షించేలా ఉండాలి. జరుగుతున్నది
వ్యకిగతం అని నమ్మతున్నాను.

111
00:14:09,266 --> 00:14:10,267
వ్యక్తిగతమా?

112
00:14:10,350 --> 00:14:14,729
ఏళ్ల తరబడి కహానీని ట్రాక్ చేస్తున్నా.
అతనిని అణచివేయడానికి వేరెవరూ సరిపోరు.

113
00:14:14,813 --> 00:14:16,815
అతనికి, కుడ్స్ కు ఆ సంగతి తెలుసు.

114
00:14:17,190 --> 00:14:19,943
బాబూ, జహాన్ కహానీ
కోరొనాడోలో పని చేయడం లేదు.

115
00:14:20,026 --> 00:14:21,778
అతను కెమిస్ట్, స్పైమాస్టర్ కాదు.

116
00:14:21,861 --> 00:14:25,156
వాడు బూజర్ వెంట హంతక ముఠాను పంపాడు.
నా వెనుక.

117
00:14:25,657 --> 00:14:28,451
నా కుటుంబాన్ని చంపినవాళ్లు
ఇంకా బయటే ఉన్నారు.

118
00:14:28,535 --> 00:14:30,453
మొత్తం సమూహం ప్రమాదంలో ఉంది.

119
00:14:32,914 --> 00:14:36,835
స్పష్టంగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు,
అందుకే నేనూ చెబుతాను.

120
00:14:42,173 --> 00:14:45,302
నువ్వు మమ్మల్ని
నిలదీయలేని పరిస్థితిలో పెడుతున్నావు.

121
00:14:45,927 --> 00:14:50,223
రెండు వారాల క్రితం, సాక్ష్యానికి
వ్యతిరేకంగా ఉన్నా, సిరియాలో

122
00:14:50,307 --> 00:14:53,476
ఐఈడీలను ఎస్డీఎఫ్ ట్రూపర్ పెట్టాడని,
ఒత్తిడి చేశావు.

123
00:14:53,560 --> 00:14:55,145
సర్, అది వెనక్కు తీసుకున్నాను.

124
00:14:55,228 --> 00:14:58,064
ఆ తర్వాత నీతో విస్తృతంగా చర్చించాం.

125
00:14:58,690 --> 00:15:00,734
ఇప్పుడు మా నుంచి నువ్వు కోరేది,

126
00:15:00,817 --> 00:15:05,238
కుడ్స్ దళం సీల్స్ మీద దాడి చేసి చంపుతోందనే
తలతిక్క వాదన చేసి ఎన్సీఐఎస్ కు

127
00:15:05,322 --> 00:15:08,700
-గొడవ పడమంటున్నావు--
-సర్, మీరు నా మాట వినడం లేదు.

128
00:15:08,783 --> 00:15:10,994
నీ మాట నువ్వే వినడం లేదు, కమాండర్.

129
00:15:12,120 --> 00:15:16,791
ఇక, ఉద్యోగానికి ప్రమాదం లేకుండా
నిన్ను ఓడిన్స్ స్వోర్డ్ నుంచి తప్పించాము.

130
00:15:17,208 --> 00:15:22,213
సరే, నిన్ను వెంబడించేందుకు
కెప్టెన్ హోవర్డ్ నిరంతరం కష్టపడ్డాడు.

131
00:15:23,340 --> 00:15:26,635
కానీ నిజం ఏంటంటే, అసలు నీకు ఏం జరుగుతోందో
మాకు తెలియదు.

132
00:15:27,969 --> 00:15:32,182
నిజం చూస్తే, నువ్వు నీ మనుషులను గానీ
కుటుంబాన్ని గానీ కాపాడలేకపోతే,

133
00:15:32,265 --> 00:15:33,266
మేము కూడా--

134
00:15:34,809 --> 00:15:37,854
రీస్! వదిలెయ్, కమాండర్.

135
00:15:55,121 --> 00:15:57,165
ఏజెంట్ హోల్డర్,
బరానెక్, వోల్ట్ స్ట్రీమ్.

136
00:15:57,248 --> 00:15:59,668
మిమ్మల్ని ఇక్కడ కలవచ్చని
అనుబంధ ఆఫీసులో చెప్పారు.

137
00:15:59,834 --> 00:16:02,587
-లేదు, చెప్పరు.
-బ్రెండా ఫ్రీమన్ తో మాట్లాడాను.

138
00:16:02,879 --> 00:16:04,297
బ్రెండా నీకేమైనా చెప్పుంటే,

139
00:16:04,381 --> 00:16:07,133
నేర సన్నివేశాలలో ఎన్సీఐఎస్
విలేఖరులను అనుమతించదని.

140
00:16:07,217 --> 00:16:09,969
హత్యలు జరిగే ముందు రోజు
నేను కమాండర్ రీస్తో ఉన్నాను

141
00:16:10,053 --> 00:16:11,554
అతను నా మొహం మీద గన్ ఊపాడు.

142
00:16:12,305 --> 00:16:14,182
సాక్షి వాంగ్మూలం కావాలంటే, ఇస్తాను,

143
00:16:14,265 --> 00:16:17,977
అక్కడ ఏం జరిగిందో మీరు నాకు
చెప్పగలిగితే. విడిగా అయినా.

144
00:16:20,939 --> 00:16:25,068
సరే. రీస్ క్లినిక్ కు చేరడానికి
హత్యా సమయం 30 నిమిషాల తేడా అని

145
00:16:25,151 --> 00:16:26,820
శవ పరీక్షకుడు తెలిపారు.

146
00:16:26,903 --> 00:16:29,072
ఆయన చేరడానికి 30 నిమిషాల ముందా, వెనుకా?

147
00:16:29,155 --> 00:16:32,367
అది స్పష్టత లేదు,
కానీ లోపం అంతరంలో అదేమీ పర్వాలేదు

148
00:16:32,450 --> 00:16:36,830
అంటే, ఆయన వెళ్లాక ఎవరో వాళ్లను
చంపి ఉండాలి, లేదా రీస్ తన కుటుంబాన్ని చంపి

149
00:16:36,913 --> 00:16:38,540
తర్వాత ఇక్కడకు వచ్చుండాలి.

150
00:16:39,374 --> 00:16:41,376
రీస్తో మాట్లాడినపుడు, అదోలా ఉన్నాడు.

151
00:16:41,459 --> 00:16:43,086
అందుకే నీ మొహం మీద తుపాకీనా?

152
00:16:43,878 --> 00:16:47,132
అవును, కానీ తన భార్య, బిడ్డలను
చంపే మనిషిలా కాదు.

153
00:16:55,557 --> 00:16:56,433
అయ్యో దేవుడా.

154
00:16:56,891 --> 00:16:58,268
అవును, అందంగా ఉండదు.

155
00:16:59,602 --> 00:17:03,606
సరే. ఇక, ఎవరో లోపలకు వచ్చి,
డాక్టర్లను కాల్చి ఉండాలి.

156
00:17:03,690 --> 00:17:05,191
బ్యాంగ్, బ్యాంగ్.

157
00:17:07,068 --> 00:17:08,403
లోపల ఏం జరిగింది?

158
00:17:09,821 --> 00:17:13,491
సరే, ఇక్కడే రీస్
ఇద్దరు ముసుగు మనుషులతో

159
00:17:13,575 --> 00:17:15,118
గొడవపడి ఉండవచ్చు.

160
00:17:15,368 --> 00:17:16,327
"ఉండవచ్చా"?

161
00:17:16,411 --> 00:17:17,829
సరే, శరీరమేదీ లేదు.

162
00:17:17,912 --> 00:17:21,458
రీస్ చెప్పిన ప్రకారం, ఒక హంతకుడిని

163
00:17:21,541 --> 00:17:25,253
రక్తపు మడుగులో ఇక్కడే వదిలేశాడు.
కాల్చాడు. మూడు సార్లు.

164
00:17:25,336 --> 00:17:27,130
సాక్ష్యాన్ని ఎవరైనా తుడిచారా?

165
00:17:27,213 --> 00:17:30,508
మొదట నేనే వచ్చాను.
ఈ దాడి చేసినవాడి సూచన ఏమీ కనబడలేదు,

166
00:17:30,592 --> 00:17:32,761
బతికున్న, లేదా చనిపోయిన ఎవరూ కూడా.

167
00:17:32,844 --> 00:17:36,222
సరే, ఇక,
ఈ క్లినిక్కి సెక్యూరిటీ కెమెరాలు లేవా?

168
00:17:36,306 --> 00:17:38,308
లేవు. క్లయింట్ గోప్యత.

169
00:17:38,892 --> 00:17:40,185
ఫోరెన్సిక్స్ సంగతేంటి?

170
00:17:40,268 --> 00:17:43,563
ఏమీ లేదు. రీస్ సొంత నైన్ ఎంఎం
బుల్లెట్లు మినహా.

171
00:17:44,105 --> 00:17:46,316
అలాగే, మరి అతనెలా స్వేచ్ఛగా ఉన్నాడు?

172
00:17:46,399 --> 00:17:48,526
ఎందుకంటే దీనిలో దేనికీ అర్ధం లేదు.

173
00:17:48,985 --> 00:17:51,488
కత్తి గాయంతో ఉండే వ్యక్తి.
నా దగ్గర కత్తి లేదు.

174
00:17:51,571 --> 00:17:55,533
పైగా, రీస్ ప్రశాంతంగా వెళ్లి
భయంతో తిరిగి వచ్చాడని,

175
00:17:55,617 --> 00:17:57,535
ఇంటి సెక్యూరిటీ కెమెరా చూపుతోంది.

176
00:17:57,619 --> 00:18:02,165
జేమ్స్ రీస్ ఈ గదిలో ఎవరితోనైనా గొడవ పడాలి,
లేదా ఎవరితోనూ గొడవ పడలేదు.

177
00:18:02,957 --> 00:18:05,502
నాకు నేను ఒకటి చెప్పుకున్నా,
తర్వాత మరొకటి.

178
00:18:06,336 --> 00:18:10,131
జేమ్స్ రీస్ ఈ సంఘటనలలో తన వెర్షన్
నమ్ముతున్నాడనేది, నాకు తెలిసిన విషయం.

179
00:18:11,925 --> 00:18:14,219
ఓ కారణంగా ఆలోచన
తనిఖీ చేసుకుంటున్నాడు.

180
00:19:18,908 --> 00:19:21,077
నేను స్పష్టం అంటున్నాను.
చెప్పేదేమీ లేదు.

181
00:19:21,160 --> 00:19:25,206
ఎన్గ్రాం క్లినిక్లో దాడి చేసినతని
సంకేతం ఏమీ లేదు. శవం కూడా లేదు.

182
00:19:25,290 --> 00:19:26,749
అది ఎలా వివరిస్తావు?

183
00:19:31,671 --> 00:19:34,007
గ్యారేజీ దగ్గర పక్క గేటులో నన్ను కలువు.

184
00:19:36,050 --> 00:19:37,427
ఈఎంఎస్ తనిఖీ చేశావా?

185
00:19:37,510 --> 00:19:41,180
కొన్నిసార్లు పరిశోధనకు ముందే శవం తీసేయమని
వాళ్లకు ఆదేశాలుంటాయి.

186
00:19:41,264 --> 00:19:43,892
లేదు. ఈఎంఎస్, ఎంఈలు, సీఎస్ఐలనూ
తనిఖీ చేశాను.

187
00:19:43,975 --> 00:19:46,811
-సరే, నేను పిచ్చోడిని కాను.
-నేనేమీ అలా అనలేదు.

188
00:19:47,353 --> 00:19:49,522
కానీ నీకది నిరూపించేందుకు
ఎవరైనా కావాలి.

189
00:19:50,231 --> 00:19:52,859
నీ ఎంఆర్ఐ స్కాన్ తర్వాత
నీపై దాడి జరిగింది, అవునా?

190
00:19:52,942 --> 00:19:54,611
-అవును.
-అలాగే. ఇక,

191
00:19:54,694 --> 00:19:57,780
ఫలితాలు చూసేందుకు
నీకు అవకాశం వచ్చి ఉండకపోవచ్చు.

192
00:19:57,864 --> 00:19:59,407
నా చేతుల నిండా పని ఉందిలే.

193
00:19:59,490 --> 00:20:00,992
సరే, ఇది విడుదలకు పత్రం.

194
00:20:01,743 --> 00:20:05,747
సంతకం చెయ్, నీ ఫలితాలు పొంది,
స్కాన్ తో నిరూపిస్తా. మన కేసుకు సహాయం.

195
00:20:05,830 --> 00:20:09,709
నా స్కాన్ బాగుందని నిరూపణ, కేసుకు సహాయం.
అది మన కేసుకెలా సహాయపడుతుంది?

196
00:20:09,792 --> 00:20:11,961
నా మాట ఎవరూ నమ్మరు. వద్దు, పర్వాలేదు.

197
00:20:12,045 --> 00:20:14,631
నీ కేసులో ఏజెంట్
నిన్ను నమ్మాలనుకుంటున్నాడు.

198
00:20:15,298 --> 00:20:17,091
-జాష్ హోల్డర్ను కలిశావా?
-ఆ.

199
00:20:17,842 --> 00:20:21,930
తను ఎన్సీఐఎస్ ఏజెంట్. అతని కోరిక
ఓ సీల్ను పట్టుకుని పేరు తెచ్చుకోవడమే.

200
00:20:22,013 --> 00:20:24,849
మరి అతనే సన్నివేశానికి మొదటగా వస్తే
స్వేచ్ఛగా ఎలా ఉన్నావు?

201
00:20:33,024 --> 00:20:36,027
-నీ పరిశోధన నీతో ఉంటుందా?
-ఏ పరిశోధన?

202
00:20:39,614 --> 00:20:40,823
ఆ, నా దగ్గరుంది.

203
00:20:42,367 --> 00:20:43,576
నేనది చూడాలి.

204
00:20:45,954 --> 00:20:48,498
నా సొంత రహస్య వైద్య సమాచారం
నేను పొందగలను.

205
00:20:49,207 --> 00:20:51,668
నీ దగ్గర పోలీసు నివేదిక
కాపీ లేదని తెలుసు.

206
00:20:52,794 --> 00:20:54,295
నాకది చూపించు, సంతకం చేస్తా.

207
00:21:07,517 --> 00:21:09,560
క్లినిక్కు మొదట హోల్డర్ వచ్చాడన్నావు?

208
00:21:10,269 --> 00:21:12,438
అర్ధం చేసుకోవాలని చూస్తున్నట్లు చెప్పాడు.

209
00:21:23,533 --> 00:21:26,035
ధన్యవాదాలు. మళ్లీ కలుస్తా, కమాండర్.

210
00:21:26,119 --> 00:21:28,746
ఆగు. నీ దగ్గరున్న ఫోన్ ఎలాంటిది?

211
00:21:30,665 --> 00:21:32,750
-వీటిలో ఒకటి.
-ఆగు... వేటిలో ఒకటి?

212
00:21:35,253 --> 00:21:36,587
ఇక్కడే ఉండు.

213
00:22:13,791 --> 00:22:15,126
నీ ఫోన్ చూడనివ్వు.

214
00:22:16,461 --> 00:22:17,545
నన్ను చూడనీ.

215
00:22:21,382 --> 00:22:25,386
నీ ఫోన్ ఏరోప్లేన్ మోడ్ పెడతాను.
సరేనా? అది ఆఫ్ చేయకు. ఆ మోడ్.

216
00:22:25,470 --> 00:22:26,929
ఇది ఫేరడే బ్యాగ్.

217
00:22:27,013 --> 00:22:30,058
ఈ స్కిఫ్ లోపల ఉంచితే,
ఇలా పని చేస్తుందో తెలుస్తుంది.

218
00:22:31,184 --> 00:22:33,811
ఎన్క్రిప్ట్ చేయని ఫోన్లు
ట్రాకింగ్ పరికరాలు

219
00:22:33,895 --> 00:22:35,813
వాటితో ఫోన్ కాల్స్ చేస్తారు.

220
00:22:35,897 --> 00:22:38,399
విదేశాలలో నా సమాచారం అలా పొందుతాను.

221
00:22:38,483 --> 00:22:42,779
అది బ్యాగులో ఉంచు.
ఇది... ఇది ప్రీపెయిడ్ ఫోన్.

222
00:22:42,862 --> 00:22:45,698
నా కోసం ఇది వాడు.
కానీ నాకు కాల్ చేయకు, మెసేజ్ పంపకు.

223
00:22:45,782 --> 00:22:49,202
నువ్వు చేయాల్సిన పని, గూగుల్ గిఫ్ట్ కార్డ్
కొనేందుకు డబ్బు వాడు.

224
00:22:49,285 --> 00:22:50,828
దయచేసి ఇది రాసుకో.

225
00:22:50,912 --> 00:22:54,248
త్రీమా ఖాతా ఏర్పాటుకు ఇది ఉపయోగించు.

226
00:22:54,332 --> 00:22:58,044
వాట్సాప్ ఉపయోగించకు. అది ఏళ్లుగా ఉంది,
బయటపడే ప్రమాదం ఉంది. సరేనా?

227
00:22:58,127 --> 00:23:00,713
త్రీమా, టీ హెచ్ ఆర్ ఈ ఈ ఎం ఏ.

228
00:23:02,048 --> 00:23:03,049
పెన్.

229
00:23:05,093 --> 00:23:09,430
నా రహస్య యూజర్ నేమ్ ఇస్తున్నాను.
ఇది వాడి త్రీమాలో నన్ను యాక్సెస్ చెయ్.

230
00:23:14,060 --> 00:23:15,728
గుర్తు పెట్టుకుని, అది పారెయ్.

231
00:23:18,397 --> 00:23:20,858
సరే. ఇవి చాలా జాగ్రత్తలు.

232
00:23:22,902 --> 00:23:25,446
కహానీ విషయంలో నేను నిజమైతే,
ఇది చాలా కాదు.

233
00:23:28,783 --> 00:23:31,744
సరే. ధన్యవాదాలు, కమాండర్.

234
00:23:35,498 --> 00:23:36,999
నన్ను రీస్ అని పిలవవచ్చు.

235
00:23:37,834 --> 00:23:40,628
నువ్వు నా కథ చెబుతుంటే,
నా పేరునూ ఉపయోగించాలి.

236
00:23:41,212 --> 00:23:44,465
అలాగే, రీస్. జాగ్రత్త.

237
00:24:32,930 --> 00:24:34,182
అసలు ఎవరు నువ్వు?

238
00:24:41,772 --> 00:24:43,858
అబ్బా, ఛ.

239
00:27:53,547 --> 00:27:55,174
ఏంటి, నిద్రపోతుంటే వచ్చానా?

240
00:27:55,257 --> 00:27:59,178
జీఎంటీ ప్లస్ మూడు, సోదరా.
యెమెన్ సమయంలో పని చేస్తున్నా. ఏంటి?

241
00:28:04,517 --> 00:28:05,518
మనవాడు దొరికాడు.

242
00:28:07,686 --> 00:28:08,729
మనవాడా?

243
00:28:19,281 --> 00:28:21,826
రీస్, ఇది... ఇది టార్గెట్ ప్యాకేజీ.

244
00:28:21,909 --> 00:28:24,703
కోరొనాడోలో సీల్లను కుడ్స్
టార్గెట్ చేశారన్నావు,

245
00:28:24,787 --> 00:28:27,957
దర్యాప్తు వాళ్ల వైపు ఉండేందుకు
వాళ్లకు ఒకరు అవసరం.

246
00:28:28,040 --> 00:28:32,378
నా కేసు, బూజర్ కేసు రెండూ ఎన్సీఐఎస్ లో
ఏజెంట్ జాష్ హోల్డర్కు ఇచ్చారు.

247
00:28:32,461 --> 00:28:37,299
అది ఆలోచించు. అతను సీపీడీ స్పందించిందని
చెప్పినా, బూజర్ కేసులో తనే మొదట వచ్చాడు.

248
00:28:37,383 --> 00:28:42,304
ఇంకా ఇది చూడు, ఎంఆర్ఐ క్లినిక్కి
ఈఎంటీల కంటే ముందే వచ్చాడు.

249
00:28:42,972 --> 00:28:45,141
అతను ఆ ప్రాంతంలో ఉండకపోతే
అలా జరగదు.

250
00:28:46,142 --> 00:28:49,854
ఇతనే ఆ కాల్చిన మనిషి.
అతనే తప్పించుకున్నాడు.

251
00:28:52,731 --> 00:28:54,024
నిన్ను ఒకటి అడగాలి.

252
00:28:57,445 --> 00:28:58,654
నీకు ఎలా ఉంది?

253
00:28:59,738 --> 00:29:00,781
బాగున్నాను.

254
00:29:08,622 --> 00:29:11,709
ఇవి తలనొప్పులకు బాగా పని చేస్తాయి.
ఒకటే తీసుకో.

255
00:29:13,169 --> 00:29:16,255
ఎక్కువ అయితే నీకు మూడినట్లే.
నన్ను నమ్ము.

256
00:29:19,800 --> 00:29:20,926
సరే.

257
00:29:21,886 --> 00:29:25,347
మొదటగా, ఈ నిఘా దారుణం.

258
00:29:25,723 --> 00:29:29,185
వెంటాడే వ్యక్తికి ఇంత దగ్గరగా ఉంటే,
నీ ముసుగు పోయినట్లే.

259
00:29:29,268 --> 00:29:32,813
ఊరుకో, బాబూ.
నేను ఏజెన్సీ కాకపోవచ్చు, కానీ వెధవని కాను.

260
00:29:32,897 --> 00:29:36,442
టీమ్స్ దగ్గర లెక్రోన్ రిగ్ తీసుకున్నాను.
అతను నన్ను చూడలేదు.

261
00:29:44,074 --> 00:29:47,495
లైట్ బీర్ తాగుతాడు. వీడికంత టేస్ట్ లేదు.

262
00:29:51,999 --> 00:29:53,250
ఇంత కచ్చితంగా ఎలా?

263
00:29:55,044 --> 00:29:56,879
నేను అతని కళ్లలోకి చూశా, బెన్.

264
00:30:00,299 --> 00:30:01,342
వాడే చేశాడు.

265
00:30:09,725 --> 00:30:10,809
మరి ఆట ఏంటి?

266
00:30:19,944 --> 00:30:21,403
రాయ్? రాయ్ బోయిహం?

267
00:30:21,654 --> 00:30:23,739
కార్మెన్? మన కలయిక సంతోషం.

268
00:30:23,822 --> 00:30:26,742
-మీకు టూ బెడ్రూంపై ఆసక్తి అన్నారు.
-అది నిజం.

269
00:30:26,825 --> 00:30:29,828
-అమోఘం. మెట్ల పైన సిద్ధమైన యూనిట్ చూపుతా.
-అలాగే.

270
00:30:31,580 --> 00:30:34,583
మనం మొదట బీచ్ చూడాలని
నాకు ఆశగా ఉంది.

271
00:30:34,708 --> 00:30:37,711
-తప్పకుండా. ఇటువైపు రండి.
-మంచిది.

272
00:30:41,257 --> 00:30:43,509
బెల్లోజెంట్ నిజంగా ఓ సమాజం.

273
00:30:45,511 --> 00:30:47,638
మీలాగా చాలామంది మారారు.

274
00:30:47,721 --> 00:30:50,140
మీరు చురుకుగా ఉన్నారని చెప్పగలగడంతో,

275
00:30:50,224 --> 00:30:53,686
పైకప్పు మీద కొలను, వేడినీటితో ఉంది,
ఫిట్నెస్ సెంటర్

276
00:30:53,769 --> 00:30:56,647
ఇంకా శాన్ డియాగోలో
ఉత్తమ సర్ఫింగ్ విరామాలలో ఒకటి.

277
00:30:56,730 --> 00:30:59,733
నేను సర్ఫింగ్ చేసేది
ఇంటర్నెట్లో మాత్రమే.

278
00:31:07,616 --> 00:31:08,659
సైకిల్ మార్గం.

279
00:31:25,509 --> 00:31:27,344
మీ దగ్గర సెక్యూరిటీ ఎలాంటిది?

280
00:31:27,428 --> 00:31:29,847
సరే, తలుపులు తాళం వేసే ఉంటాయి.
-కచ్చితం.

281
00:31:29,930 --> 00:31:32,850
-ఇది సురక్షిత పొరుగు.
-అలారం సిస్టంతో అవసరం లేదు.

282
00:31:32,933 --> 00:31:35,352
చొరబడడాలు ఎన్నడూ
సమస్య కావని మాటివ్వగలను.

283
00:31:35,436 --> 00:31:38,022
సరే. ఇక, పైన చూసేందుకు నేను సిద్ధం.

284
00:31:38,105 --> 00:31:39,398
ఆ పని చేద్దాం.

285
00:31:39,690 --> 00:31:41,900
మా యూనిట్లన్నీ ప్రత్యేకంగా రీమోడల్ చేశాం.

286
00:31:41,984 --> 00:31:44,653
సౌకర్యాలు పెంచాం,
పర్యావరణ హితమైన కిటికీలు.

287
00:31:44,945 --> 00:31:47,781
మేము గతేడాది మొత్తం భవనం
సౌర విద్యుత్తో పునరుద్ధరించాం.

288
00:31:47,865 --> 00:31:50,159
-అది నిజమా?
-అవును.

289
00:31:50,826 --> 00:31:52,077
హరిత విప్లవం.

290
00:31:53,037 --> 00:31:55,539
ప్రాంగణాన్ని చూపే
కొన్ని యూనిట్లు ఉన్నాయి,

291
00:31:55,623 --> 00:31:58,292
కానీ కచ్చితంగా,
పసిఫిక్ అసలైన బహుమతి.

292
00:32:05,507 --> 00:32:07,176
హేయ్, నేను లిజ్.

293
00:32:07,718 --> 00:32:11,597
మా యజమాని వేరే దేశం వెళ్లడంతో
నాకు నిజంగా పని ఏమీ లేదు.

294
00:32:11,680 --> 00:32:15,768
శాన్ డియాగో వచ్చి
నిన్ను తీసుకెళ్లాలని అనిపించింది.

295
00:32:15,851 --> 00:32:17,394
స్నేహ గగనం తెరచి ఉంది.

296
00:32:18,062 --> 00:32:19,021
నేను...

297
00:32:20,064 --> 00:32:25,069
నా కూతుళ్లు గుర్తుకు వస్తున్నారు, రీస్.
త్వరగా మాట్లాడు.

298
00:32:36,163 --> 00:32:37,247
కాల్ కోసం ఒకటి.

299
00:32:40,209 --> 00:32:41,210
ఎంపిక.

300
00:32:44,296 --> 00:32:47,508
నువ్వలా చేసే పని లేదు.
నీది బిగ్ బ్లైండ్.

301
00:32:47,591 --> 00:32:50,260
అంటే, ఏమైనా సరే
ఈ వంతులో నువ్వు ఉంటావు.

302
00:32:51,387 --> 00:32:53,097
నీ పేక ముక్కలు ఉంచుకోవచ్చు.

303
00:32:53,555 --> 00:32:55,265
సరే, కిటుకుకు ధన్యవాదాలు.

304
00:32:59,728 --> 00:33:02,022
పందెం వేసేవారి తనిఖీ. తనిఖీ.

305
00:33:03,816 --> 00:33:04,817
తనిఖీ.

306
00:33:06,985 --> 00:33:08,237
పందెం ఇరవై.

307
00:33:10,447 --> 00:33:11,699
పందెం ఇరవై.

308
00:33:15,869 --> 00:33:17,454
నీది పరాచికం అయుండాలి.

309
00:33:18,288 --> 00:33:19,164
జోర్డన్.

310
00:33:19,248 --> 00:33:20,708
నా కాల్స్ ఓ వారం తీయవు.

311
00:33:20,791 --> 00:33:24,545
నీకేదో తప్పుగా అనిపించిన ప్రతిసారి.
బహుశా ఇబ్బందేమో, కానీ కాదు.

312
00:33:24,628 --> 00:33:27,923
పేకాటలో కాలేజీ పిల్లలను
మోసం చేస్తున్నావు. హలో.

313
00:33:28,006 --> 00:33:28,924
నోరు మూసుకో, బాబూ.

314
00:33:30,551 --> 00:33:31,927
సరే. పందెం కాసేవాడి తనిఖీ.

315
00:33:36,640 --> 00:33:38,434
-ఆల్ ఇన్.
-ఆల్ ఇన్.

316
00:33:40,310 --> 00:33:43,313
నీటిలోంచి బయటపడు.
తెల్ల తిమింగలంతో ఈదుతున్నావు.

317
00:33:43,397 --> 00:33:44,815
-సర్.
-చెప్పండి, మేడం.

318
00:33:50,070 --> 00:33:51,321
-ఆపుతున్నా.
-మంచి పని.

319
00:33:51,405 --> 00:33:52,865
అసలు ఏంటిది, బాబూ.

320
00:33:56,243 --> 00:33:58,328
పని చేస్తున్నా, జోర్డన్. ఏం చెప్పాలి?

321
00:33:58,412 --> 00:34:00,748
చివరి ఆరు నెలలు
వృధా అయిందని చెప్పాలి.

322
00:34:01,540 --> 00:34:05,627
రోజుకు 1,000 డాలర్లు నీ పర్యటనకు వెచ్చించి
నిన్ను సిరియా, టర్కీలకు పంపినది,

323
00:34:05,711 --> 00:34:08,464
నీకు, నాకు
చివరకు వోల్ట్ స్ట్రీమ్ ప్రయోజనం కోసం.

324
00:34:08,547 --> 00:34:11,258
అలెప్పోలో నాకు ఇచ్చిన
హోటల్ గది దరిద్రంగా ఉంది.

325
00:34:11,341 --> 00:34:13,218
-ఉన్నందుకు నాకే డబ్బులివ్వాలి.
-నిజం.

326
00:34:13,302 --> 00:34:17,264
వాళ్లు డబ్బివ్వరు, ఇచ్చారా?
దానికి నేనిచ్చాను. ఇక నీ భద్రత.

327
00:34:17,347 --> 00:34:19,933
ఏ విధంగానో ఈ ఏడాది
అతి పెద్ద అవకాశాన్ని పొందావు.

328
00:34:20,017 --> 00:34:22,603
-ఔను. పని బాగా చేస్తా కాబట్టి.
-అయితే ఆపెయ్.

329
00:34:22,686 --> 00:34:26,190
ఈ సమయంలో, జేమ్స్ రీస్ మీద
ఏబీసీ7 నుంచి అప్డేట్స్ పొందాలా?

330
00:34:27,775 --> 00:34:31,153
సరే, ఏబీసీ7 దగ్గర అతనే
సంతకం చేసిన మెడికల్ రిలీజ్ ఉండదు.

331
00:34:34,990 --> 00:34:36,200
చెప్పు.

332
00:34:37,659 --> 00:34:40,537
రీస్ మానసిక సామర్థ్యంపై
కొన్ని సందేహాలు ఉన్నాయి.

333
00:34:40,913 --> 00:34:43,874
పోలీసులు ఏమైనా చెబుతారేమోనని
ఎదురు చూస్తున్నాను.

334
00:34:46,543 --> 00:34:48,837
అతనలా చేశాడా? కుటుంబాన్ని చంపాడా?

335
00:34:49,546 --> 00:34:51,173
నేను అదే పరిశోధిస్తున్నాను.

336
00:34:53,133 --> 00:34:56,053
నా అల్సర్ కు నీ పేరే పెట్టా తెలుసా?
అల్సర్ కేటీ.

337
00:34:56,136 --> 00:34:58,347
-నీది మరీ ఎక్కువ బాధ.
-నిజం.

338
00:35:00,182 --> 00:35:03,936
విను, ప్రభావం చూపే పని బాగా చేస్తావు.
నిజమా? నా పని అయిపోయింది.

339
00:35:04,311 --> 00:35:06,897
తక్షణం ఇవ్వడమే
వోల్ట్ స్ట్రీమ్ అత్యంత ప్రయోజనం.

340
00:35:06,980 --> 00:35:10,150
ఇక, నీకు 24 గంటల సమయం,
తర్వాత నేనేదైనా నడపాలి, సరేనా?

341
00:35:11,944 --> 00:35:13,195
సరే, బిల్ ఈమె కడుతుంది.

342
00:35:30,337 --> 00:35:34,842
కుందేలు కదులుతోంది. తను వెనక్కి తిరిగితే
నీకు చెబుతాను. బాగా వేటాడు, మిత్రమా.

343
00:37:43,178 --> 00:37:44,221
నివేదికా?

344
00:37:45,389 --> 00:37:48,809
అతను ఇపుడే హైవే ఎక్కాడు.
నీ పని చేసుకోవచ్చు.

345
00:38:29,224 --> 00:38:30,267
బీర్.

346
00:38:32,769 --> 00:38:33,770
ఏమైనా తెలిసిందా?

347
00:38:34,104 --> 00:38:38,108
లేదు. ఆయాల పోర్న్ మీద
అతనికి అనారోగ్యకర మక్కువ.

348
00:38:42,237 --> 00:38:43,280
తలనొప్పులు.

349
00:38:44,781 --> 00:38:47,242
లేదు. బాగున్నా.
నిన్న రాత్రి నిద్ర పోలేదంతే.

350
00:38:47,325 --> 00:38:51,705
సరే, ఆ ఇంటిలో ఉంటే నేనూ నిద్రపోను.
నువ్వు ఇక్కడకు వచ్చేయాలి.

351
00:38:51,788 --> 00:38:55,751
నీకు ఆశ్చర్యమే, కానీ నువ్వు వాటిలో
పడుకున్నాక ఆ దుప్పట్లు ఉతకలేదు.

352
00:38:55,834 --> 00:38:58,253
బాబూ, నువ్వా దుప్పట్లు ఎప్పుడూ ఉతకలేదు.

353
00:38:58,336 --> 00:38:59,463
సరిగ్గా చెప్పావు.

354
00:39:03,050 --> 00:39:06,928
నీ ఫోన్ మోగుతోంది.
ఓయ్! నీ ఫోన్ మోగుతోంది.

355
00:39:08,680 --> 00:39:10,515
-అబ్బా.
-వాషింగ్టన్.

356
00:39:10,849 --> 00:39:13,894
-వాషింగ్టన్ నుంచి నాకెవరు ఫోన్ చేస్తారు?
-మంచి ప్రశ్న.

357
00:39:28,033 --> 00:39:29,076
ఏంటి విషయం, రిక్?

358
00:39:29,743 --> 00:39:30,952
హేయ్, సోదరా.

359
00:39:32,746 --> 00:39:35,499
చూడు, వెనుక నీకోసం
ఓ నేస్తం వేచి ఉన్నారు.

360
00:39:42,506 --> 00:39:43,715
మేడం సెక్రటరీ.

361
00:39:45,425 --> 00:39:46,593
కమాండర్.

362
00:39:47,677 --> 00:39:49,554
వార్కాంలో జరిగినది విన్నాను.

363
00:39:49,638 --> 00:39:52,390
అడ్మిరల్ మీద దాడిపై
నీ కేసులో నీ సాయం లేదు.

364
00:39:52,474 --> 00:39:55,185
సీల్స్ పై దాడి చేయడం
నిన్ను దిగజార్చుకోవడం కాదా?

365
00:39:55,268 --> 00:39:58,355
నీపై దాడి చేయడం లేదు.
చెర్రీ బాగా ప్రగల్భాలు పలకవచ్చు.

366
00:40:01,233 --> 00:40:02,943
మీ నాన్న కూడా సీల్ కదా?

367
00:40:04,111 --> 00:40:05,112
అవును, మేడం.

368
00:40:06,905 --> 00:40:10,951
మిలిటరీ బాల్యం ప్రత్యేక గర్వం,
కానీ ప్రత్యేక భారం కూడా.

369
00:40:13,036 --> 00:40:14,663
ఐరిష్ తాగుతావా, కమాండర్?

370
00:40:15,872 --> 00:40:17,749
ఈ మధ్య అంతగా ఎంచుకోవడం లేదు.

371
00:40:26,800 --> 00:40:30,971
రిక్. దయచేసి,
యెల్లో స్పాట్స్ ఓ జత తీసుకొస్తావా?

372
00:40:31,263 --> 00:40:32,347
సరే, మేడం.

373
00:40:35,600 --> 00:40:39,229
ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగించి
హత్య చేసి పారిపోయే వ్యూహాలను

374
00:40:39,312 --> 00:40:40,856
సీల్స్ అభివృద్ధి చేయడం తెలుసా?

375
00:40:42,023 --> 00:40:46,903
ఈ యాదృచ్ఛికం ఊహించు, ఒకవేళ మీ నాన్న,
ఓ యువ సీల్, ఇంకా మా నాన్న,

376
00:40:46,987 --> 00:40:48,822
ఓ మాజీ పైలెట్, దారులు మారితే.

377
00:40:49,239 --> 00:40:51,032
మా నాన్నకు విమానయానం నచ్చదు, మేడం.

378
00:40:52,409 --> 00:40:54,494
బహుశా అది ఆయన నాతో పయనించడంతోనేమో.

379
00:40:56,413 --> 00:40:59,416
మేడం. లోపల ఇదే ఉంది.

380
00:41:03,712 --> 00:41:05,672
నా సిద్ధాంతంపై వార్కాం చెప్పిందా?

381
00:41:07,174 --> 00:41:11,303
కహానీ. అతను సిరియాలో
మనకు ఎక్కువ సోది చెప్పలేదు.

382
00:41:11,386 --> 00:41:16,349
ఎన్సీఐఎస్ శాన్ డియాగోలో కనీసం ఒకరినైనా
అతను ఉంచాడని నమ్మేందుకు నాకు కారణముంది.

383
00:41:17,350 --> 00:41:21,897
దానికి మించి, నాకు తెలియదు.
మనం దీనిపై, వెంటనే చర్య తీసుకోవాలి.

384
00:41:21,980 --> 00:41:24,733
అతను దళం మాత్రమే
అతనిని చేరుకోగలనని తెలుసుకోండి.

385
00:41:24,816 --> 00:41:27,027
కహానీ నీకు ప్రమాదం కాదు, కమాండర్.

386
00:41:27,110 --> 00:41:28,737
మేడం, మనకు అది తెలియదు.

387
00:41:30,447 --> 00:41:31,823
హేయ్, వార్తలు పెట్టు.

388
00:41:33,491 --> 00:41:34,659
మాకు తెలుసు, నిజానికి.

389
00:41:34,743 --> 00:41:35,577
ముందుకు సాగుదాం.

390
00:41:35,660 --> 00:41:38,163
ఇరానియన్ ఆయుధ నిపుణుడు
డా. జహాన్ కహానీ

391
00:41:38,246 --> 00:41:42,292
సిరియా ఉత్తర ప్రాంతంలో నిర్వహించిన
యూఎస్ మిలిటరీ ఆపరేషన్లో చంపబడ్డారు.

392
00:41:42,375 --> 00:41:46,087
కహానీని పట్టుకోవడంలో మిషన్ విఫలమైన
ఫలితంగా, 12 మంది నేవీ సీల్స్

393
00:41:46,171 --> 00:41:48,506
మరణించిన కొన్ని వారాలకు
ఈ దాడి జరిగింది.

394
00:41:48,590 --> 00:41:50,508
పెంటగాన్ ఈ ప్రకటన
విడుదల చేసింది:

395
00:41:50,592 --> 00:41:52,219
"ప్రపంచం, ముఖ్యంగా సిరియన్లు,

396
00:41:52,302 --> 00:41:56,556
మధ్య ప్రాచ్యంలోని రసాయన ఆయుధాల నిపుణులలో
ఒకరు, స్వేచ్ఛకు విలువిచ్చేవారికి ఇకపై

397
00:41:56,640 --> 00:41:59,100
ముప్పు కాబోరని తెలిశాక
శాంతంగా నిద్రించవచ్చు."

398
00:42:07,525 --> 00:42:10,487
యుద్ధం ఇంటివరకు వెంటాడితే
ఎలా ఉంటుందో నాకు తెలుసు.

399
00:42:11,029 --> 00:42:14,574
ఈ మిషన్ ముగిసిందని తెలిశాక
నువ్వు శాంతి కనుగొనాలని

400
00:42:15,116 --> 00:42:16,493
నేను ఆశిస్తాను.

401
00:42:18,203 --> 00:42:19,537
శుభరాత్రి, కమాండర్.

402
00:42:30,966 --> 00:42:34,511
గత ప్రయత్నం అయిన ఆపరేషన్
ఓడిన్స్ స్వోర్డ్ వైఫల్యంపై ఇంకా

403
00:42:34,594 --> 00:42:36,388
దర్యాప్తు జరుగుతోంది

404
00:42:48,692 --> 00:42:49,693
ఓయ్.

405
00:42:50,235 --> 00:42:51,736
ఏంటి? ఏమైనా తెలిసిందా?

406
00:42:51,820 --> 00:42:55,907
అవును. టీం డేటాబేస్ నుంచి
మనవాడు నీ బయోమెట్రిక్స్ తీశాడు.

407
00:42:56,783 --> 00:42:58,535
అర్ధముంది. ప్రధాన అనుమానితుడిని.

408
00:42:58,618 --> 00:43:02,706
హత్యలు జరగడానికి రెండు రోజుల ముందే
హోల్డర్ నీ వేలిముద్రలు తీయడం మినహా.

409
00:43:04,374 --> 00:43:06,001
మనం వెతికేది అతనినే కావచ్చు.

410
00:43:10,005 --> 00:43:11,381
తెలుసుకునే మార్గం ఉంది.

411
00:43:15,552 --> 00:43:17,178
కత్తి గాయం, ఎడమ ముంజేతిపై.

412
00:43:17,554 --> 00:43:20,098
సరే. నీకు ఒకటి తెచ్చాను.

413
00:43:33,278 --> 00:43:36,406
అమ్మాయిల కోసం. ఇంకా బూజర్ కోసం.

414
00:43:53,048 --> 00:43:55,425
-హేయ్.
-పోలీసులతో వచ్చావా?

415
00:43:55,508 --> 00:43:59,304
లేదు, ప్రెస్ నుంచి. జేమ్స్ రీస్
బ్రెయిన్ స్కాన్ కోసం కాల్ చేశాను.

416
00:43:59,387 --> 00:44:00,430
ఆ, నేనే మాట్లాడా.

417
00:44:00,513 --> 00:44:03,683
సమాచారం విడుదల చేసేముందు
కొత్త డాక్టర్ కు కేటాయించాలి.

418
00:44:03,767 --> 00:44:05,769
నాకది నిన్ననే కావాలి.

419
00:44:14,611 --> 00:44:16,279
-ఇప్పుడే వస్తాను.
-ధన్యవాదాలు.

420
00:44:34,089 --> 00:44:36,633
హేయ్, జోర్డన్. ఆ, నాకు దొరికింది!

421
00:44:37,133 --> 00:44:40,887
లేదు, విను. నేను ఎల్.ఏ.లో వెంటనే
న్యూరాలజిస్ట్ ని సంప్రదించాలి.

422
00:44:41,721 --> 00:44:43,848
నన్ను నమ్ము. కథ ఇంకా పెద్దదయింది.

423
00:47:09,077 --> 00:47:11,371
ఇది బూజర్ కి ఇష్టమైన గన్.

424
00:47:12,830 --> 00:47:17,460
కింబర్ 1911, 45.
ఈ చిన్నిదాన్ని కాల్చుతూ తను పెరిగాడు.

425
00:47:17,919 --> 00:47:20,964
తనకు తాను చంపుకోవాలని అనుకుంటే,
తను 1911 వాడేవాడు.

426
00:47:22,382 --> 00:47:24,842
మీ సన్నాసులు
అతనిని తప్పు తుపాకీతో చంపారు.

427
00:47:26,886 --> 00:47:28,721
దీనిని చక్కగా, మెల్లగా తీసుకో.

428
00:47:29,514 --> 00:47:32,350
నిశ్శబ్దంగా ఉండు,
బతికుంటావు, అర్ధమైందా?

429
00:47:37,397 --> 00:47:41,985
సరే. దేవుడా. నేను చంపలేదు...
నేను నీ స్నేహితుడిని చంపలేదు.

430
00:47:42,068 --> 00:47:43,236
-నువ్వే చంపావు.
-లేదు.

431
00:47:43,319 --> 00:47:46,406
నా భార్యను చంపావు.
నా కూతురును చంపావు.

432
00:47:47,156 --> 00:47:50,201
-నన్ను చంపాలని చూశావు.
-లేదు, కమాండర్, నేనెవరినీ చంపలేదు.

433
00:47:50,285 --> 00:47:51,202
నీ చేతులు చూపించు.

434
00:47:51,286 --> 00:47:54,330
-నేను ఎవరినీ చంపలేదు.
-నీ చేతులు చూపించు.

435
00:48:01,629 --> 00:48:03,089
నీ ఎడమ చేయి తిప్పు.

436
00:48:09,429 --> 00:48:10,930
నీ రెండో చేయి తిప్పు.

437
00:48:18,104 --> 00:48:19,105
సరే.

438
00:48:21,399 --> 00:48:22,442
సరే.

439
00:48:24,902 --> 00:48:28,197
బహుశా నువ్వు చంపకపోవచ్చు,
కానీ దానిని కప్పిపుచ్చావు.

440
00:48:28,865 --> 00:48:29,866
ఎవరికి పని చేస్తావు?

441
00:48:30,700 --> 00:48:32,243
నీ చేతులు ఇందులో ఉంచు.

442
00:48:36,581 --> 00:48:39,125
నిన్నొక ప్రశ్న అడిగాను.

443
00:48:42,670 --> 00:48:44,881
-వెధవలా ఏడవకు.
-నాకు తెలియదు.

444
00:48:44,964 --> 00:48:47,925
ఇరాన్? సిరియా?

445
00:48:50,011 --> 00:48:53,598
నన్ను మళ్లీ అడిగేలా చేయకు.
ఎవరికి పని చేస్తావు?

446
00:48:54,599 --> 00:48:56,726
చెప్పు. విసుగ్గా ఉంది, బాస్.

447
00:49:10,448 --> 00:49:14,118
వాడు రోజంతా మనకు సోది చెప్పగలడు.
మనకు విషయమేంటో తెలుసు.

448
00:49:14,702 --> 00:49:17,330
ఈ వెధవ గురించి
మనకు అన్నీ తెలుసనడంలో సందేహం లేదు.

449
00:49:21,376 --> 00:49:23,419
దయచేసి, నన్నేమీ చేయకండి.

450
00:49:25,421 --> 00:49:27,340
దయచేసి, నన్నేమీ చేయకండి.

451
00:49:30,843 --> 00:49:33,012
ఛత్. ఇప్పుడు కాదు. అబ్బా ఛ.

452
00:49:33,596 --> 00:49:34,972
తనకు మతిమరపు ఉంది, బాస్.

453
00:49:35,973 --> 00:49:37,350
మిమ్మల్ని వేడుకుంటాను.

454
00:49:38,393 --> 00:49:41,312
-కమాండర్...
-నువ్వు నాతో నేరుగా ఉండవచ్చుగా?

455
00:49:41,396 --> 00:49:42,605
ఎవరితో మాట్లాడుతున్నావు?

456
00:49:43,898 --> 00:49:47,402
విను, సరేనా? విను అంతే.
నీ మీద ఆరోపణ చేయను.

457
00:49:47,735 --> 00:49:50,279
నేను కేవలం... అంతా ముగిసిపోతుంది.

458
00:49:51,197 --> 00:49:52,907
-అంతా ముగుస్తుందా?
-అవును.

459
00:49:52,990 --> 00:49:55,493
సీల్ బయోమెట్రిక్ల నుంచి
నా వేలిముద్రలు తీశావు.

460
00:49:55,576 --> 00:49:58,162
నా ఉద్యోగం చేశాను.
ఓడిన్స్ స్వోర్డ్ కు సాయం చేశా.

461
00:50:02,375 --> 00:50:06,963
-నాశనం చేశావు.
-కమాండర్. నేను ఫెడరల్ ఏజెంట్ని.

462
00:50:07,046 --> 00:50:10,508
ఫెడరల్ ఏజెంట్! నేను 911 కాల్ చేశాను.
అది పోలీసులది.

463
00:50:10,591 --> 00:50:12,844
నువ్వు మొదట అక్కడకు వచ్చే
సమస్యే లేదు.

464
00:50:12,927 --> 00:50:15,179
లేదు. నువ్వు అప్పటికే అక్కడుంటే మినహా.

465
00:50:15,263 --> 00:50:18,349
డిస్పాచ్ కాల్ చేసింది.
నువ్వు నేవీ అని తెలిసి, మాకు చెప్పారు.

466
00:50:18,433 --> 00:50:19,809
నువ్వు నేవీ అని తెలుసు.

467
00:50:23,688 --> 00:50:24,647
నాతో అబద్ధమాడకు.

468
00:50:25,898 --> 00:50:26,941
అబద్ధం కాదు.

469
00:50:29,360 --> 00:50:31,988
అబ్బా ఛత్.

470
00:50:32,321 --> 00:50:34,240
బూజర్ దగ్గరే నాకు తెలుసు.

471
00:50:34,323 --> 00:50:37,326
అతను ఆత్మహత్య చేసుకోలేదని తెలుసు,
ఆల్ఫా దళంతో

472
00:50:37,410 --> 00:50:40,413
సొరంగాలలోనే నాకు తెలుసు,
ఇప్పుడు తెలిసింది, సరేనా?

473
00:50:40,496 --> 00:50:42,790
-కమాండర్...
-నన్ను ఇరికించావు.

474
00:50:43,416 --> 00:50:48,004
నీకు... నీకు బాగోలేదు.
నీ ఆరోగ్యం బాగోలేదు.

475
00:50:51,632 --> 00:50:56,387
నువ్వు చెబుతున్నది నిజమైతే,
అక్కడ హంతకుడు లేడు.

476
00:50:58,222 --> 00:50:59,849
అంటే నా కుటుంబాన్ని నేనే చంపాలి.

477
00:51:01,601 --> 00:51:04,854
లేదు. లేదు. ఛత్.

478
00:51:09,942 --> 00:51:12,737
నన్ను చాలా విషయాల్లో ఒప్పించగలవు,
కానీ అది కాదు.

479
00:51:12,987 --> 00:51:15,490
-కమాండర్, లేదు, వద్దు. వద్దు!
-కదలకు.

480
00:51:15,573 --> 00:51:16,824
-గెడ్డం పైకెత్తు.
-లేదు!

481
00:51:16,908 --> 00:51:18,493
నీ చెత్త గెడ్డం పైకెత్తు.

482
00:51:19,410 --> 00:51:23,664
సాల్ ఆగ్నన్. సాల్ ఆగ్నన్. సాల్ ఆగ్నన్.

483
00:51:25,333 --> 00:51:28,795
ఏంటి? ఏం చెబుతున్నావు?

484
00:51:28,878 --> 00:51:31,714
సాల్ ఆగ్నన్. అతనే ఆ వ్యక్తి.
నాకు డబ్బులిస్తాడు.

485
00:51:32,256 --> 00:51:36,886
అది అతని పేరు. నాకు సమాచారం ఇస్తాడు.
డబ్బు నా ఖాతాలో పడుతుంది.

486
00:51:38,805 --> 00:51:41,057
నాకు అంతవరకే తెలుసు. నాకు అంతవరకే...

487
00:54:38,359 --> 00:54:40,361
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

