1
00:00:06,570 --> 00:00:10,115
<font face="sans-serif" size="63">ద హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్</font>

2
00:00:10,199 --> 00:00:12,868
<font face="sans-serif" size="63">ఎపిసోడ్ 2
ఈ భవనం అవుతుంది నా మరణం</font>

3
00:00:24,713 --> 00:00:27,091
<font face="sans-serif" size="63">నేను బేస్మెంట్‌లో ఉన్న రోజులు.</font>

4
00:00:27,299 --> 00:00:28,551
<font face="sans-serif" size="63">సుప్తావస్థలో ఉన్నట్టు.</font>

5
00:00:43,482 --> 00:00:46,610
<font face="sans-serif" size="63">లోకం సురక్షితం కాదు.
అక్కడే నా జీవితం నాశనమయింది.</font>

6
00:00:51,073 --> 00:00:54,159
<font face="sans-serif" size="63">నాకప్పుడు తెలియలేదు,
కానీ వారం తిరిగేలోపు,</font>

7
00:00:54,660 --> 00:00:57,997
<font face="sans-serif" size="63">ఇది వాషింగ్టన్ హైట్స్‌లోకెల్లా
అతి ప్రమాదకరమైన చోటు అయింది.</font>

8
00:01:06,839 --> 00:01:09,925
<font face="sans-serif" size="63">-లూయిస్.
-హే! లేచింది!</font>

9
00:01:12,094 --> 00:01:13,387
<font face="sans-serif" size="63">నీళ్లు లేవు.</font>

10
00:01:13,470 --> 00:01:15,389
<font face="sans-serif" size="63">-నిజంగా?
-అవును, మళ్లీ.</font>

11
00:01:21,478 --> 00:01:22,479
<font face="sans-serif" size="63">అవునా?</font>

12
00:01:22,563 --> 00:01:25,608
<font face="sans-serif" size="63">గిడియన్, లూయిస్.
నా హక్కులు నాకు తెలుసు, చెత్తవెధవ.</font>

13
00:01:25,691 --> 00:01:29,320
<font face="sans-serif" size="63">నా నీటిని చెత్తను గెలకటం
అక్రమం అని తెలుసుకో.</font>

14
00:01:29,403 --> 00:01:32,823
<font face="sans-serif" size="63">నన్ను వచ్చి కలుస్తావా?
ఇక్కడికివచ్చి ముఖాముఖిగా కలువు.</font>

15
00:01:32,907 --> 00:01:34,199
<font face="sans-serif" size="63">మరీ అతి చేస్తున్నావు.</font>

16
00:01:37,661 --> 00:01:39,788
<font face="sans-serif" size="63">అబ్బా, లూయిస్. ఎంత బాకీ ఉన్నావేంటి?</font>

17
00:01:39,872 --> 00:01:41,123
<font face="sans-serif" size="63">బలం చూపిస్తున్నాడంతే.</font>

18
00:01:41,206 --> 00:01:42,541
<font face="sans-serif" size="63">ఇక్కడ ఇరుక్కున్నాం.</font>

19
00:01:42,625 --> 00:01:44,960
<font face="sans-serif" size="63">డబ్బును పట్టించుకోకు,
నువ్వు ఒకరిని కలవాలి.</font>

20
00:01:45,044 --> 00:01:47,254
<font face="sans-serif" size="63">ఉద్యోగం ఇవ్వగలదు. అదిగో!</font>

21
00:01:47,338 --> 00:01:49,882
<font face="sans-serif" size="63">-హలో, అందగాడా.
-జాయ్!</font>

22
00:01:50,382 --> 00:01:52,176
<font face="sans-serif" size="63">-డోలోరెస్‌ను కలవాలి.
-సరే, కానీ</font>

23
00:01:52,259 --> 00:01:55,220
<font face="sans-serif" size="63">నాది ఎంపనాడా అత్యవసరం.
జామ జున్ను కావాలి</font>

24
00:01:55,304 --> 00:01:59,016
<font face="sans-serif" size="63">-నా మధుమేహం కోసం.
-పెర్సిమన్, గూడా తిని చూస్తావా?</font>

25
00:01:59,099 --> 00:02:00,100
<font face="sans-serif" size="63">కొత్తది.</font>

26
00:02:00,184 --> 00:02:02,269
<font face="sans-serif" size="63">-వద్దు, అలవాట్లు మార్చుకోలేను.
-అంతేనా?</font>

27
00:02:02,353 --> 00:02:05,230
<font face="sans-serif" size="63">మంచిది గుడ్-ఆ. గూడా.</font>

28
00:02:05,981 --> 00:02:07,107
<font face="sans-serif" size="63">భలే సరదా మనిషి.</font>

29
00:02:07,858 --> 00:02:08,984
<font face="sans-serif" size="63">డోలోరెస్,</font>

30
00:02:09,068 --> 00:02:10,903
<font face="sans-serif" size="63">నీ గురించి చాలా విన్నాను.</font>

31
00:02:11,487 --> 00:02:13,364
<font face="sans-serif" size="63">జాయ్‌ది పక్కనే లాండ్రోమాట్</font>

32
00:02:13,447 --> 00:02:14,907
<font face="sans-serif" size="63">ఎన్నేళ్లపాటు?</font>

33
00:02:14,990 --> 00:02:16,283
<font face="sans-serif" size="63">తొమ్మిది, ఈ చోటులో.</font>

34
00:02:17,034 --> 00:02:19,078
<font face="sans-serif" size="63">నా సవతి చెల్లిది బ్రాడ్‌వేలో</font>

35
00:02:19,161 --> 00:02:21,538
<font face="sans-serif" size="63">అప్‌టౌన్ లక్కీ నెయిల్, 14 ఏళ్లది అది.</font>

36
00:02:21,622 --> 00:02:23,290
<font face="sans-serif" size="63">లక్కీ నెయిల్? అది సెలునా?</font>

37
00:02:23,374 --> 00:02:25,876
<font face="sans-serif" size="63">అవును. మా ఇద్దరివీ వ్యాపారాలే,
స్వంతంగా చేసాం.</font>

38
00:02:25,960 --> 00:02:27,252
<font face="sans-serif" size="63">ఎలాంటి సెలూన్?</font>

39
00:02:27,753 --> 00:02:31,173
<font face="sans-serif" size="63">గోళ్లు, ఫేషియల్స్, వ్యాక్సింగ్, మసాజ్‌లు,</font>

40
00:02:31,256 --> 00:02:34,426
<font face="sans-serif" size="63">-అలాంటివి.
-ఆమెకు సహాయకులు కావాలా? నిజంగా?</font>

41
00:02:34,510 --> 00:02:37,054
<font face="sans-serif" size="63">జాయ్, ఆమె అత్యుత్తమ మసాజర్.</font>

42
00:02:37,137 --> 00:02:38,722
<font face="sans-serif" size="63">నేను తల తిప్పలేకపోయాను.</font>

43
00:02:38,847 --> 00:02:40,140
<font face="sans-serif" size="63">నా మెడ పట్టేసింది.</font>

44
00:02:40,265 --> 00:02:41,517
<font face="sans-serif" size="63">బ్రిడ్జెట్‌ను కలువు.</font>

45
00:02:41,642 --> 00:02:42,476
<font face="sans-serif" size="63">నాకు అదే కావాలి.</font>

46
00:02:42,559 --> 00:02:46,063
<font face="sans-serif" size="63">అది గయ్యాళి, కానీ చాలా
నేర్చుకోవచ్చు. ఆమె తప్పేం లేదు.</font>

47
00:02:46,730 --> 00:02:48,524
<font face="sans-serif" size="63">చిన్నప్పుడు ప్రేమంతా నాకే పంచారు.</font>

48
00:02:48,607 --> 00:02:51,527
<font face="sans-serif" size="63">నాకు అదే కావాలి, ధన్యవాదాలు.
ఎప్పుడు కలుద్దాం?</font>

49
00:02:52,444 --> 00:02:54,571
<font face="sans-serif" size="63">-ఇప్పుడే చేసేద్దాం.
-అవును, ఈరోజే.</font>

50
00:02:54,655 --> 00:02:55,531
<font face="sans-serif" size="63">ఇప్పుడే.</font>

51
00:02:56,532 --> 00:02:57,825
<font face="sans-serif" size="63">-ఇలానా?
-అవును!</font>

52
00:02:57,908 --> 00:03:00,411
<font face="sans-serif" size="63">నాకు తెలియదు. నా బట్టలు అవి చూడు, బాబు.</font>

53
00:03:00,494 --> 00:03:03,205
<font face="sans-serif" size="63">-వెళ్లు సరదాగా. అరే.
-ఆగాగు. నన్ను తోయకు.</font>

54
00:03:03,288 --> 00:03:05,541
<font face="sans-serif" size="63">ఆగు. ఇది సరి చేసుకుంటాను. సరే మంచిది.</font>

55
00:03:05,624 --> 00:03:08,877
<font face="sans-serif" size="63">మాకో సహాయం చెయ్యి, సరేనా?
నీ చరిత్ర బ్రిడ్జెట్‌కు చెప్పకు.</font>

56
00:03:08,961 --> 00:03:12,756
<font face="sans-serif" size="63">ఆమెకు నిబంధనలపై మక్కువ ఎక్కువ,
అస్సలు కరగదు.</font>

57
00:03:17,386 --> 00:03:20,055
<font face="sans-serif" size="63">-సారీ, క్షమించు.
-లేదు, బావుంది.</font>

58
00:03:22,016 --> 00:03:23,350
<font face="sans-serif" size="63">గంటకు 12 డాలర్లు ఇస్తాము.</font>

59
00:03:23,434 --> 00:03:25,644
<font face="sans-serif" size="63">-సోది. లేదు, అంత కాదు.
-నోర్మూసుకో.</font>

60
00:03:25,728 --> 00:03:29,148
<font face="sans-serif" size="63">-నీ లాండ్రికి వెళ్లు.
-గంటకు 15 డాలర్లు ఇస్తావు.</font>

61
00:03:36,447 --> 00:03:38,407
<font face="sans-serif" size="63">-ఎన్నేళ్ల అనుభవం ఉంది?
-పదహారు.</font>

62
00:03:41,869 --> 00:03:43,120
<font face="sans-serif" size="63">సరే, గంటకు 14 డాలర్లు.</font>

63
00:03:43,203 --> 00:03:44,663
<font face="sans-serif" size="63">నీ బల్ల నువ్వే తెచ్చుకో.</font>

64
00:03:44,747 --> 00:03:47,833
<font face="sans-serif" size="63">ఇక్కడ మోసాలు చేయము.
పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు.</font>

65
00:03:47,916 --> 00:03:49,543
<font face="sans-serif" size="63">పిచ్చి వేషాలంటే?</font>

66
00:03:49,626 --> 00:03:50,794
<font face="sans-serif" size="63">నువ్వు నాకు తెలుసు.</font>

67
00:03:54,840 --> 00:03:56,091
<font face="sans-serif" size="63">సరే, పునఃస్వాగతం.</font>

68
00:04:00,304 --> 00:04:01,805
<font face="sans-serif" size="63">మార్సీ లూగో. గుర్తున్నానా?</font>

69
00:04:01,889 --> 00:04:02,723
<font face="sans-serif" size="63">లేదు.</font>

70
00:04:03,599 --> 00:04:08,896
<font face="sans-serif" size="63">పర్వాలేదు. నువ్విక్కడ బాగా ఫేమస్.
అప్పట్లో నేను అనామకురాలిని.</font>

71
00:04:10,355 --> 00:04:14,151
<font face="sans-serif" size="63">-అంటే, కలవటం బావుంది.
-జైలులో బాధ పడుంటావు.</font>

72
00:04:14,234 --> 00:04:16,487
<font face="sans-serif" size="63">-సోదిదానా.
-అంటే,</font>

73
00:04:16,570 --> 00:04:19,323
<font face="sans-serif" size="63">డ్రగ్స్‌కు 15 ఏళ్లు
ఎవరన్నా వేస్తారా అసలు?</font>

74
00:04:19,406 --> 00:04:22,201
<font face="sans-serif" size="63">అమ్మే డ్రగ్స్ ఉన్నందుకు,
పోలీసులపై దాడి చేసినందుకు.</font>

75
00:04:23,911 --> 00:04:25,537
<font face="sans-serif" size="63">అంటే. పునఃస్వాగతం.</font>

76
00:04:26,705 --> 00:04:27,539
<font face="sans-serif" size="63">శుభాశీస్సులు.</font>

77
00:04:31,043 --> 00:04:33,837
<font face="sans-serif" size="63">-చాలా బావుంది అన్నావుగా.
-పర్వాలేదు అన్నావు.</font>

78
00:04:33,921 --> 00:04:35,839
<font face="sans-serif" size="63">నువ్వు అలా మైమరిచిపోయావు.</font>

79
00:04:35,923 --> 00:04:39,551
<font face="sans-serif" size="63">అది నీ జీవితంలోకెల్లా రసవత్తరమైన క్షణాలు.</font>

80
00:04:39,635 --> 00:04:40,552
<font face="sans-serif" size="63">విను.</font>

81
00:04:40,636 --> 00:04:45,516
<font face="sans-serif" size="63">మేడమ్, కావాలంటే బండలు కూడా
కడుగుతాను, ఏదైనా చేస్తాను.</font>

82
00:04:45,599 --> 00:04:47,267
<font face="sans-serif" size="63">-నాకు అది...
-సారీ.</font>

83
00:04:47,351 --> 00:04:48,268
<font face="sans-serif" size="63">పెట్టుకోవట్లేదు.</font>

84
00:04:51,313 --> 00:04:53,065
<font face="sans-serif" size="63">-పోవే, బ్రిడ్జెట్.
-పోవే.</font>

85
00:04:53,148 --> 00:04:55,943
<font face="sans-serif" size="63">-నేను నమ్మలేకపోతున్నాను...
-ఏంటి? ఆలా జైలు పక్షిని...</font>

86
00:04:56,610 --> 00:04:59,363
<font face="sans-serif" size="63">-నాకు ఇది...
-అసలు నేను ఏమని అనుకున్నాను?</font>

87
00:05:00,155 --> 00:05:01,824
<font face="sans-serif" size="63">మంచి సెలూన్ ఏదీ నన్ను పెట్టుకోదు.</font>

88
00:05:02,324 --> 00:05:04,868
<font face="sans-serif" size="63">నా రెజ్యూమేలో
మూడు సెమిస్టర్ల కాలేజీ ఇంకా</font>

89
00:05:04,952 --> 00:05:08,413
<font face="sans-serif" size="63">97లో టేస్టీ-డీలో ఫ్రోయో మిషన్
దగ్గర నెల పని ఉంది అంతే.</font>

90
00:05:09,289 --> 00:05:11,708
<font face="sans-serif" size="63">-డోలోరెస్.
-ఈ సోదిది.</font>

91
00:05:12,167 --> 00:05:13,043
<font face="sans-serif" size="63">నడుద్దామా?</font>

92
00:05:13,877 --> 00:05:15,420
<font face="sans-serif" size="63">-అలాగే.
-సోదిదానా.</font>

93
00:05:15,504 --> 00:05:19,675
<font face="sans-serif" size="63">క్షమాపణలు చెప్పాలి. నా స్నేహితులు
జైలుకు వెళ్లారు. అందులో అవమానమేం లేదు.</font>

94
00:05:20,259 --> 00:05:23,679
<font face="sans-serif" size="63">నువ్వు ఈ పని నుండి తప్పుకున్నప్పుడు
కొత్త పని దొరకటం కష్టం.</font>

95
00:05:25,681 --> 00:05:31,562
<font face="sans-serif" size="63">నీకు పని కావాలంటే మాత్రం,
నేను తీసుకుంటాను. మళ్లీ నిజంగా క్షమించు...</font>

96
00:05:31,645 --> 00:05:34,898
<font face="sans-serif" size="63">నువ్వు కావాలని చేసావు కదా?
నీ దగ్గర పని కోసం?</font>

97
00:05:34,982 --> 00:05:36,316
<font face="sans-serif" size="63">నేను రెట్టింపు ఇస్తాను.</font>

98
00:05:36,817 --> 00:05:39,111
<font face="sans-serif" size="63">కొత్త సేల్స్ మాన్ కావాలి. సేల్స్ ఉమన్.</font>

99
00:05:40,028 --> 00:05:40,863
<font face="sans-serif" size="63">అమ్మకాలు.</font>

100
00:05:42,656 --> 00:05:45,159
<font face="sans-serif" size="63">-ఏం అమ్ముతున్నావో?
-గంజాయి, మరీ ఘాటుది కాదు.</font>

101
00:05:45,868 --> 00:05:47,286
<font face="sans-serif" size="63">ఇక్కడి పిల్లలు చిన్న సంచులు</font>

102
00:05:47,369 --> 00:05:51,498
<font face="sans-serif" size="63">అమ్ముతుంటారు.
కానీ నాకు ఇక్కడి తెల్లవాళ్ల కోసం</font>

103
00:05:51,582 --> 00:05:54,334
<font face="sans-serif" size="63">కొత్త అమ్మాయి కావాలి.</font>

104
00:05:55,586 --> 00:05:56,712
<font face="sans-serif" size="63">నిద్ర కోసం వాడతారు.</font>

105
00:05:57,546 --> 00:06:02,676
<font face="sans-serif" size="63">పోటీపడేలా కొన్ని లోగో స్టిక్కర్లు కూడా
అంటించాను. చూడు.</font>

106
00:06:04,761 --> 00:06:08,682
<font face="sans-serif" size="63">నువ్వు బ్రాండింగ్ కోసం చూస్తుంటే
నా జీవితంలో దశాబ్దంన్నర నాశనమైంది.</font>

107
00:06:09,308 --> 00:06:12,227
<font face="sans-serif" size="63">డామినిక్ వ్యాపారం చేసే రోజులకు
భిన్నమైన రోజులివి.</font>

108
00:06:13,937 --> 00:06:14,980
<font face="sans-serif" size="63">ఎక్కడున్నాడో తెలుసా?</font>

109
00:06:15,063 --> 00:06:18,358
<font face="sans-serif" size="63">డామినిక్? లేదు, ఎవరికీ తెలియదు.
ఫెడ్స్‌ పట్టుకున్నారు.</font>

110
00:06:18,442 --> 00:06:21,111
<font face="sans-serif" size="63">-జీసెస్, నిజంగానా?
-అందరూ పుకార్లు పుట్టించారు.</font>

111
00:06:21,195 --> 00:06:26,116
<font face="sans-serif" size="63">"డీ.ఆర్.లో ఉన్నాడు." "మయామీలో దొరికాడు".
"ఏవాన్‌లో అమ్ముతున్నాడు" అలా అలా.</font>

112
00:06:27,409 --> 00:06:31,830
<font face="sans-serif" size="63">నేనూ ఆ సోది విన్నాను,
కానీ అతనెక్కడుంటాడో ఎవరికన్నా తెలుసా?</font>

113
00:06:31,914 --> 00:06:32,789
<font face="sans-serif" size="63">బాబు,</font>

114
00:06:32,873 --> 00:06:35,626
<font face="sans-serif" size="63">వాడి సంగతి వదిలెయ్యి. నీ సంగతి చూసుకో.</font>

115
00:06:36,793 --> 00:06:40,589
<font face="sans-serif" size="63">నేను ఆ పని ఇక చేయను.
కానీ నీ ఆఫర్‌కు ధన్యవాదాలు.</font>

116
00:06:43,175 --> 00:06:45,802
<font face="sans-serif" size="63">మీవాడు లూయిస్ నా దగ్గర కొనట్లేదిక.</font>

117
00:06:47,221 --> 00:06:48,764
<font face="sans-serif" size="63">కానీ నీ మనస్సు మారితే,</font>

118
00:06:49,681 --> 00:06:50,849
<font face="sans-serif" size="63">నేను ఇక్కడే ఉంటాను.</font>

119
00:06:56,188 --> 00:06:57,731
<font face="sans-serif" size="63">నాకున్న ఏకైక మార్గం ఇదేనా?</font>

120
00:06:58,607 --> 00:06:59,900
<font face="sans-serif" size="63">తిరిగి డ్రగ్స్ అమ్మడమేనా?</font>

121
00:07:03,487 --> 00:07:06,281
<font face="sans-serif" size="63">ఎంపనాడా లోకాకు స్వాగతం.
మా దగ్గర ప్రత్యేకమైన...</font>

122
00:07:07,532 --> 00:07:09,701
<font face="sans-serif" size="63">అవును, హలో. హాయ్, నేనే మళ్లీ.</font>

123
00:07:11,370 --> 00:07:14,164
<font face="sans-serif" size="63">-ఏమనుకోకు, కానీ దరిద్రంగా ఉన్నావు.
-నిజంగా?</font>

124
00:07:14,248 --> 00:07:17,542
<font face="sans-serif" size="63">అంటే, డబ్బులు లేవు, ఉద్యోగాలు రావు,</font>

125
00:07:17,626 --> 00:07:22,381
<font face="sans-serif" size="63">మీ బాస్ నాన్న చనిపోయిన మంచం,
అందుకే ఈ దరిద్రం, ధన్యవాదాలు.</font>

126
00:07:22,464 --> 00:07:24,049
<font face="sans-serif" size="63">సరే. సారీ.</font>

127
00:07:26,677 --> 00:07:30,222
<font face="sans-serif" size="63">చూడు, కొద్ది రోజులు
నేను ఎక్కడికీ వెళ్లలేను.</font>

128
00:07:30,722 --> 00:07:33,141
<font face="sans-serif" size="63">అందుకే మనిద్దరం కొంచెం
మామూలుగా ఉందాము.</font>

129
00:07:33,225 --> 00:07:35,060
<font face="sans-serif" size="63">నువ్వంటే నచ్చదు అని కాదు.</font>

130
00:07:37,813 --> 00:07:39,106
<font face="sans-serif" size="63">మా అమ్మలాగా ఉన్నావు.</font>

131
00:07:40,148 --> 00:07:44,069
<font face="sans-serif" size="63">ఛా. ఏంటి? దేవుడా.</font>

132
00:07:44,653 --> 00:07:46,280
<font face="sans-serif" size="63">అంత ముసలిదానిలా ఉన్నానా?</font>

133
00:07:46,363 --> 00:07:49,825
<font face="sans-serif" size="63">లేదు, ఆమె ఐదుసార్లు జైలుకు
పోయింది, కష్టపడి బయటపడింది.</font>

134
00:07:50,701 --> 00:07:51,702
<font face="sans-serif" size="63">ఇక నేర్చుకుంది.</font>

135
00:07:52,619 --> 00:07:53,453
<font face="sans-serif" size="63">ఇప్పుడెక్కడ?</font>

136
00:07:53,537 --> 00:07:55,080
<font face="sans-serif" size="63">-అది ముఖ్యం కాదు.
-లోపలేనా?</font>

137
00:07:55,163 --> 00:07:59,876
<font face="sans-serif" size="63">లేదు. అలాంటి ప్రతికూల ఆలోచన
అస్సలు మంచిది కాదు. కానీ నేను చేస్తాను.</font>

138
00:08:00,460 --> 00:08:04,965
<font face="sans-serif" size="63">నీకు ఏం కావాలో తెలుసుకో, అది రాసుకో,
అప్పుడు ప్లాన్ చేసుకో.</font>

139
00:08:05,048 --> 00:08:07,509
<font face="sans-serif" size="63">ప్రతిరోజూ దాని కోసం కష్టపడు.</font>

140
00:08:07,592 --> 00:08:09,136
<font face="sans-serif" size="63">ఈ వేదాంతం ఎవరిది, ఓప్రాదా?</font>

141
00:08:10,012 --> 00:08:11,179
<font face="sans-serif" size="63">నీకు ఏం కావాలో తెలుసా?</font>

142
00:08:11,930 --> 00:08:13,265
<font face="sans-serif" size="63">విజన్ బోర్డ్.</font>

143
00:08:13,348 --> 00:08:15,976
<font face="sans-serif" size="63">ఏంటి? లేదు, నాకు ఉద్యోగం కావాలి.</font>

144
00:08:16,059 --> 00:08:17,811
<font face="sans-serif" size="63">దానిని తీర్మానం అంటారు.</font>

145
00:08:17,894 --> 00:08:19,479
<font face="sans-serif" size="63">షాపు చూసుకో. ఇప్పుడే వస్తాను.</font>

146
00:08:32,034 --> 00:08:33,285
<font face="sans-serif" size="63">ఒత్తిడి తగ్గించే సమయం</font>

147
00:08:36,621 --> 00:08:39,041
<font face="sans-serif" size="63">నా మూడు సెమిస్టర్లు హడ్సన్‌లో చేసాను.</font>

148
00:08:45,797 --> 00:08:46,923
<font face="sans-serif" size="63">సోదిదానా.</font>

149
00:08:47,841 --> 00:08:50,010
<font face="sans-serif" size="63">పూర్తి చిత్రం ఇస్తుంది.</font>

150
00:08:50,093 --> 00:08:50,927
<font face="sans-serif" size="63">సరే మరి.</font>

151
00:08:51,511 --> 00:08:54,681
<font face="sans-serif" size="63">నాది పిల్లల నాన్నల బొమ్మలే ఉన్న కొలాజ్.
నీకు కలలున్నాయి.</font>

152
00:08:55,932 --> 00:08:56,767
<font face="sans-serif" size="63">లేడీస్.</font>

153
00:08:57,809 --> 00:08:59,227
<font face="sans-serif" size="63">ఏంటిది? పని చేస్తున్నారా?</font>

154
00:08:59,311 --> 00:09:00,854
<font face="sans-serif" size="63">డీ విజన్ బోర్డ్.</font>

155
00:09:00,937 --> 00:09:02,939
<font face="sans-serif" size="63">డోలోరెస్ కోసమైతే సరే.</font>

156
00:09:03,023 --> 00:09:06,401
<font face="sans-serif" size="63">ఆమె మెరైన్ బయాలజీలో
డిగ్రీ కోసం ఇంకా హ్యాకెన్‌సాక్‌లో</font>

157
00:09:06,485 --> 00:09:10,030
<font face="sans-serif" size="63">ఇల్లు కొనుక్కోవటానికి మర్దనాలు చేస్తుంది.</font>

158
00:09:10,113 --> 00:09:11,406
<font face="sans-serif" size="63">-హోబోకెన్.
-ఒకటే కదా.</font>

159
00:09:11,490 --> 00:09:12,491
<font face="sans-serif" size="63">బ్రిడ్జెట్‌ది ఏమైంది?</font>

160
00:09:12,574 --> 00:09:15,994
<font face="sans-serif" size="63">వదిలెయ్యి. నేను జైలుకెళ్లాలనని
తెలియగానే ఇక తెలుసుగా.</font>

161
00:09:16,787 --> 00:09:17,996
<font face="sans-serif" size="63">మళ్లీ మొదటికి.</font>

162
00:09:22,125 --> 00:09:23,627
<font face="sans-serif" size="63">నెల్లీ, గమ్ ఉందా?</font>

163
00:09:36,098 --> 00:09:38,517
<font face="sans-serif" size="63">మసాజ్
మాయా చేతుల డోలోరెస్ చేత</font>

164
00:09:39,393 --> 00:09:40,394
<font face="sans-serif" size="63">ఇక్కడే చెయ్యి, డీ.</font>

165
00:09:41,561 --> 00:09:42,979
<font face="sans-serif" size="63">అది ఎవరన్నా చూసారంటే?</font>

166
00:09:43,063 --> 00:09:44,856
<font face="sans-serif" size="63">అదే కదా పాయింట్. బిజినెస్ 101.</font>

167
00:09:45,357 --> 00:09:47,859
<font face="sans-serif" size="63">-నాకు లైసెన్స్ లేదు.
-ఎవరికి పట్టింది.</font>

168
00:09:47,943 --> 00:09:51,363
<font face="sans-serif" size="63">నువ్వు న్యూయార్క్‌లో ఉన్నావు.
బ్రిడ్జెట్ కంటే చవకా, కాదా అంతే.</font>

169
00:09:52,072 --> 00:09:55,075
<font face="sans-serif" size="63">నేను ఫోన్ ఎత్తాలి.
నెల్లీ, నువ్వు ఈ రోజు చూసుకో?</font>

170
00:09:58,245 --> 00:10:01,415
<font face="sans-serif" size="63">ఇప్పుడు 20 డాలర్ల లోపే
ఎంపనాడా లోకా</font>

171
00:10:01,665 --> 00:10:04,292
<font face="sans-serif" size="63">టక, టక. హలో?</font>

172
00:10:05,335 --> 00:10:07,295
<font face="sans-serif" size="63">-హాయ్.
-హాయ్.</font>

173
00:10:07,379 --> 00:10:08,672
<font face="sans-serif" size="63">నెల్లీ అరగంటకు</font>

174
00:10:08,755 --> 00:10:10,382
<font face="sans-serif" size="63">ఇరవై డాలర్లు అంది?</font>

175
00:10:11,508 --> 00:10:14,219
<font face="sans-serif" size="63">మూడో అంతస్తుకు వచ్చింది నువ్వేనా?</font>

176
00:10:14,302 --> 00:10:16,471
<font face="sans-serif" size="63">-అవును.
-నెల్లీ నీ గురించి చెప్పింది.</font>

177
00:10:16,555 --> 00:10:18,598
<font face="sans-serif" size="63">-కేలెబ్ స్వీట్జర్.
-సారీ, ఏంటి?</font>

178
00:10:18,682 --> 00:10:23,061
<font face="sans-serif" size="63">స్వీట్జర్. ఎస్-డబ్ల్యూ
డబుల్ ఈ-టీ-జెడ్-ఈ-ఆర్. స్వీట్జర్.</font>

179
00:10:23,145 --> 00:10:27,649
<font face="sans-serif" size="63">కేలెబ్ స్వీట్జర్. హాయ్, కలవటం సంతోషం.
డోలోరెస్ రోచ్, ఆర్-ఓ-ఏ-సీ-హెచ్.</font>

180
00:10:28,984 --> 00:10:30,485
<font face="sans-serif" size="63">-రోచ్?
-అది రోషా,</font>

181
00:10:30,569 --> 00:10:33,989
<font face="sans-serif" size="63">కానీ మా నాన్న కాకేషియన్‌లా అవ్వటానికి
మార్చేసాడు. పాపం.</font>

182
00:10:34,489 --> 00:10:37,075
<font face="sans-serif" size="63">సరే, అంటే, అది నాకు బాగా తెలుసు.</font>

183
00:10:39,744 --> 00:10:40,912
<font face="sans-serif" size="63">సరే. అలాగే, అయితే</font>

184
00:10:42,247 --> 00:10:43,582
<font face="sans-serif" size="63">నాతోటి వస్తావా?</font>

185
00:10:43,665 --> 00:10:46,751
<font face="sans-serif" size="63">-అంటే... సరే.
-సరే, ఇక్కడే.</font>

186
00:10:48,587 --> 00:10:51,339
<font face="sans-serif" size="63">-కూర్చో.
-మంచం మీదనా?</font>

187
00:10:52,507 --> 00:10:56,261
<font face="sans-serif" size="63">అవును, అంటే చెప్పాలంటే,
నా బల్ల షాపులో ఉంది</font>

188
00:10:56,344 --> 00:10:58,472
<font face="sans-serif" size="63">అందుకే ఈ రోజు మంచం వాడుతున్నాను. కానీ</font>

189
00:10:58,555 --> 00:11:02,058
<font face="sans-serif" size="63">చాలా గట్టిగా ఉంటుంది,
దుప్పట్లు ఉతికినవి.</font>

190
00:11:05,979 --> 00:11:07,856
<font face="sans-serif" size="63">ఏంటిదంతా? అలాగే. సరే.</font>

191
00:11:18,658 --> 00:11:21,453
<font face="sans-serif" size="63">నీకు ఇబ్బంది లేనంత వరకూ బట్టలు విప్పు.</font>

192
00:11:21,536 --> 00:11:24,247
<font face="sans-serif" size="63">-అలాగే.
-అవసరమేం లేదు. అంత అవసరం లేదు.</font>

193
00:11:24,748 --> 00:11:26,791
<font face="sans-serif" size="63">నా వీపు కావాలిగా, అవునా?</font>

194
00:11:27,334 --> 00:11:28,460
<font face="sans-serif" size="63">అవును, అంతేగా.</font>

195
00:11:28,543 --> 00:11:30,962
<font face="sans-serif" size="63">నా వీపును వత్తుతావు కదా.</font>

196
00:11:31,463 --> 00:11:33,507
<font face="sans-serif" size="63">అంతేగా? బాబోయ్.</font>

197
00:11:36,051 --> 00:11:37,010
<font face="sans-serif" size="63">దేవుడా.</font>

198
00:11:37,093 --> 00:11:39,888
<font face="sans-serif" size="63">-ఇక్కడెవరన్నా ఉన్నారా?
-ఎవరూ లేరు, అది...</font>

199
00:11:40,514 --> 00:11:42,641
<font face="sans-serif" size="63">ఇవన్నీ పాతకాలపు న్యూయార్క్ పైపులు</font>

200
00:11:45,101 --> 00:11:46,895
<font face="sans-serif" size="63">అంతేగా?</font>

201
00:11:47,395 --> 00:11:49,189
<font face="sans-serif" size="63">అయితే సరే, పర్వాలేదు.</font>

202
00:11:49,856 --> 00:11:50,857
<font face="sans-serif" size="63">నేను కొంచెం...</font>

203
00:11:53,026 --> 00:11:54,110
<font face="sans-serif" size="63">సరే మరి.</font>

204
00:12:01,368 --> 00:12:02,202
<font face="sans-serif" size="63">అలాగే.</font>

205
00:12:02,661 --> 00:12:05,330
<font face="sans-serif" size="63">-ఎలర్జీలు ఏమైనా ఉన్నాయా?
-పెన్సిలిన్ పడదంతే.</font>

206
00:12:05,830 --> 00:12:07,666
<font face="sans-serif" size="63">సరే, ఇందులో అది లేదులే.</font>

207
00:12:16,424 --> 00:12:18,718
<font face="sans-serif" size="63">-ఇది పర్వాలేదా?
-అవును, అవును.</font>

208
00:12:40,907 --> 00:12:42,826
<font face="sans-serif" size="63">ముట్టుకుంటే బావుంటుంది.</font>

209
00:12:44,119 --> 00:12:47,706
<font face="sans-serif" size="63">ఊరిలో ఈ భాగంలో ఉండే
యాప్స్ అబ్బాయిలు మరీ దారుణం.</font>

210
00:12:48,415 --> 00:12:52,252
<font face="sans-serif" size="63">నిన్ను దోచుకుంటాడని తెలిసాక
వాడితో అసలు ఎలా కలవగలం?</font>

211
00:12:53,086 --> 00:12:58,717
<font face="sans-serif" size="63">రెండు నెలల అద్దె మాఫీ అని యజమాని
చెప్పినప్పుడే పారిపోవాల్సింది.</font>

212
00:12:58,800 --> 00:13:00,927
<font face="sans-serif" size="63">ఈ సోది చోటులోకి బలవంతంగా రప్పించాడు.</font>

213
00:13:01,720 --> 00:13:04,139
<font face="sans-serif" size="63">-నా బాధలనుండి విముక్తి కలిగించు.
-ఆశగా ఉంది.</font>

214
00:13:04,222 --> 00:13:05,974
<font face="sans-serif" size="63">శాంతించు.</font>

215
00:13:11,938 --> 00:13:14,983
<font face="sans-serif" size="63">సరే. ఇది నీ కోసం.</font>

216
00:13:15,066 --> 00:13:17,193
<font face="sans-serif" size="63">ఆహా. లేదు, ఇది నా ఫీజు కన్నా ఎక్కువ.</font>

217
00:13:17,777 --> 00:13:18,778
<font face="sans-serif" size="63">అవును, ఇది నా టిప్.</font>

218
00:13:20,488 --> 00:13:22,574
<font face="sans-serif" size="63">హే, పిచ్చి. కలుస్తాను.</font>

219
00:13:22,657 --> 00:13:27,704
<font face="sans-serif" size="63">నా జీవితంలో నా సంపాదన చూసి
అంత గర్వం ఎప్పుడూ పడలేదు.</font>

220
00:13:28,872 --> 00:13:30,248
<font face="sans-serif" size="63">ఇక ఆ వారమంతా...</font>

221
00:13:31,041 --> 00:13:34,669
<font face="sans-serif" size="63">కేలెబ్ స్వీట్జర్ నువ్వు భలే చేస్తావన్నాడు.</font>

222
00:13:36,463 --> 00:13:38,965
<font face="sans-serif" size="63">...జనాలు రావటం మొదలుపెట్టారు.</font>

223
00:13:44,471 --> 00:13:46,181
<font face="sans-serif" size="63">జనాలు చెప్పుకుంటున్నారు. నాకు,</font>

224
00:13:46,264 --> 00:13:49,100
<font face="sans-serif" size="63">అంటే, డజను మంది
"క్లయింట్లు" అని చెప్పుకొనేవాళ్లున్నారు.</font>

225
00:13:52,562 --> 00:13:54,689
<font face="sans-serif" size="63">ఆ తీర్మానం అది వాస్తవం అనిపించింది.</font>

226
00:14:00,320 --> 00:14:04,866
<font face="sans-serif" size="63">నేను యజమానికి ఇవ్వటానికి
లూయిస్‌కు డబ్బులిస్తుంటే అతను తీసుకోలేదు.</font>

227
00:14:06,451 --> 00:14:10,538
<font face="sans-serif" size="63">కష్టంలో ఆదుకుంటుందని దానిని దాచాను,
అది త్వరలోనే వచ్చేస్తుంది.</font>

228
00:14:12,165 --> 00:14:16,294
<font face="sans-serif" size="63">కానీ కొంతసేపు మాత్రం
నేను చాలా ఆశావాదిగా మారాను.</font>

229
00:14:17,170 --> 00:14:19,798
<font face="sans-serif" size="63">లేదు. విజయశిఖరం చేరినట్టు ఫీలయ్యాను.</font>

230
00:14:21,257 --> 00:14:23,718
<font face="sans-serif" size="63">-ఇక్కడ స్పాలాగా ఉంది.
-అవును, కదా?</font>

231
00:14:24,844 --> 00:14:26,805
<font face="sans-serif" size="63">మీ బామ్మ దగ్గర ఇవున్నాయంటే ఆశ్చర్యం.</font>

232
00:14:26,888 --> 00:14:29,432
<font face="sans-serif" size="63">క్యూవీసీలో డీల్ వస్తే చాలు కొనేస్తుంది</font>

233
00:14:29,516 --> 00:14:32,143
<font face="sans-serif" size="63">ప్రతి సైజులో, రంగులో.
మరీ అతి చేస్తుంది.</font>

234
00:14:32,977 --> 00:14:34,729
<font face="sans-serif" size="63">అబ్బా, ఆమె సంపన్నురాలేమో.</font>

235
00:14:35,480 --> 00:14:40,485
<font face="sans-serif" size="63">కాదు. ఆమె రస్సెల్ సిమన్స్, సూజ్ ఓర్మన్‌ల
దగ్గర కొత్త కార్డులు తెరుస్తుంటుంది.</font>

236
00:14:41,027 --> 00:14:43,947
<font face="sans-serif" size="63">ఆమె సంతోషం అదే కనుక
నేను ఆమెను అడ్డుకోలేను.</font>

237
00:14:44,030 --> 00:14:46,533
<font face="sans-serif" size="63">ఆమె సంతోషాన్ని నేను దోచుకోలేను.</font>

238
00:14:46,658 --> 00:14:50,662
<font face="sans-serif" size="63">లేదు, కొనటం మాత్రమే సంతోషం.
సామాను ఉన్నా లేకున్నా పర్వాలేదు.</font>

239
00:14:53,748 --> 00:14:55,625
<font face="sans-serif" size="63">ధన్యవాదాలు, నెల్లీ.</font>

240
00:14:56,126 --> 00:14:58,795
<font face="sans-serif" size="63">నీ రుణం తీర్చుకోనా,
అంటే మసాజ్ చేసి?</font>

241
00:15:00,255 --> 00:15:01,881
<font face="sans-serif" size="63">ఈ చావు మంచం మీదనా?</font>

242
00:15:03,383 --> 00:15:04,801
<font face="sans-serif" size="63">వద్దు, తల్లీ, నువ్వే వాడుకో.</font>

243
00:15:05,844 --> 00:15:06,803
<font face="sans-serif" size="63">నేను బాగా చేస్తాను.</font>

244
00:15:06,886 --> 00:15:09,347
<font face="sans-serif" size="63">మూత్రపిండాలు ఆగిపోతే
ఏమవుతుందో తెలుసా?</font>

245
00:15:11,266 --> 00:15:12,350
<font face="sans-serif" size="63">-లేదు.
-లూయిస్‌కు</font>

246
00:15:12,434 --> 00:15:14,310
<font face="sans-serif" size="63">వాళ్ల నాన్న కోసం
డయపర్లు కొనమన్నాను,</font>

247
00:15:15,270 --> 00:15:17,856
<font face="sans-serif" size="63">కానీ నేను మా బామ్మను
12 ఏళ్లప్పటి నుండి చూసాను.</font>

248
00:15:19,357 --> 00:15:20,734
<font face="sans-serif" size="63">అబ్బా, అది చెప్పనే లేదు.</font>

249
00:15:21,317 --> 00:15:24,904
<font face="sans-serif" size="63">ఇప్పుడు అందరూ వస్తున్నారు కనుక.
నువ్వు సరిగ్గా చేయాలి.</font>

250
00:15:24,988 --> 00:15:28,283
<font face="sans-serif" size="63">బాగా ప్లాన్ చేసుకుని
రోజూ దానికోసం కష్టపడు.</font>

251
00:15:28,366 --> 00:15:29,451
<font face="sans-serif" size="63">-చేస్తున్నాను.
-లేదు,</font>

252
00:15:29,534 --> 00:15:31,035
<font face="sans-serif" size="63">అసలైన మసాజ్ బల్ల కావాలి.</font>

253
00:15:32,620 --> 00:15:34,122
<font face="sans-serif" size="63">అవి చాలా ఖరీదు.</font>

254
00:15:34,205 --> 00:15:36,666
<font face="sans-serif" size="63">అంటే, డబ్బు కావాలంటే డబ్బు ఖర్చు చేయాలి.</font>

255
00:15:37,542 --> 00:15:38,501
<font face="sans-serif" size="63">నీపైన పెట్టుబడి.</font>

256
00:15:39,919 --> 00:15:40,920
<font face="sans-serif" size="63">ఎంపనాడా లోకా</font>

257
00:15:42,881 --> 00:15:43,715
<font face="sans-serif" size="63">ధన్యవాదాలు.</font>

258
00:15:56,102 --> 00:15:59,314
<font face="sans-serif" size="63">-ఇది లోపలికి తెచ్చి పెట్టాలా?
-దేవుడా, ధన్యవాదాలు.</font>

259
00:16:00,523 --> 00:16:02,317
<font face="sans-serif" size="63">-నా పేరు డోలోరెస్.
-జెరెమయ్య.</font>

260
00:16:02,400 --> 00:16:03,777
<font face="sans-serif" size="63">-కలవటం సంతోషం.
-నిన్ను కూడా.</font>

261
00:16:13,578 --> 00:16:14,829
<font face="sans-serif" size="63">దుప్పట్లు.</font>

262
00:16:20,919 --> 00:16:21,878
<font face="sans-serif" size="63">బాగానే ఉన్నావా?</font>

263
00:16:23,004 --> 00:16:23,838
<font face="sans-serif" size="63">అవును.</font>

264
00:16:24,923 --> 00:16:26,800
<font face="sans-serif" size="63">ఏరియల్ పోయాక రాలేదు.</font>

265
00:16:28,134 --> 00:16:28,968
<font face="sans-serif" size="63">బటిస్టా గారు.</font>

266
00:16:30,637 --> 00:16:32,013
<font face="sans-serif" size="63">-లూయిస్ నాన్న తెలుసా?
-హా.</font>

267
00:16:34,224 --> 00:16:37,519
<font face="sans-serif" size="63">కొన్ని దశాబ్దాలు
ఒకే సామాను ఒకే చోటుకు డెలివరీ చేస్తుంటే</font>

268
00:16:37,602 --> 00:16:41,481
<font face="sans-serif" size="63">ఆ వ్యక్తితో చాలా పంచుకుంటావు.</font>

269
00:16:45,401 --> 00:16:46,361
<font face="sans-serif" size="63">సహాయం చేస్తాను.</font>

270
00:16:48,738 --> 00:16:50,448
<font face="sans-serif" size="63">-ఇదిగో అయిపోయింది.
-అది చూడు!</font>

271
00:16:50,532 --> 00:16:52,700
<font face="sans-serif" size="63">ఇది బిగిద్దాం.</font>

272
00:16:53,243 --> 00:16:54,661
<font face="sans-serif" size="63">ఇలా పెడదాము.</font>

273
00:16:54,744 --> 00:16:55,954
<font face="sans-serif" size="63">-ఇలానా?
-అవును.</font>

274
00:16:58,414 --> 00:16:59,374
<font face="sans-serif" size="63">చాలా బావుంది.</font>

275
00:17:01,709 --> 00:17:05,839
<font face="sans-serif" size="63">చాలా అందంగా ఉంది.
అంతా కూడా నా మాయా చేతులతో సాధ్యం.</font>

276
00:17:09,717 --> 00:17:11,719
<font face="sans-serif" size="63">-ధన్యవాదాలు. తీసుకోండి.
-వద్దు, ఉంచుకో.</font>

277
00:17:11,803 --> 00:17:15,056
<font face="sans-serif" size="63">కొద్ది రోజులలో నీకు అవసరం
పడుతుందని అనిపిస్తుంది నాకు.</font>

278
00:17:17,100 --> 00:17:17,934
<font face="sans-serif" size="63">ఏంటి?</font>

279
00:17:18,351 --> 00:17:20,728
<font face="sans-serif" size="63">చనిపోయే ముందు, ఏరియల్,</font>

280
00:17:22,480 --> 00:17:24,649
<font face="sans-serif" size="63">తన కొడుకుని చూసుకోమని చెప్పాడు.</font>

281
00:17:24,732 --> 00:17:26,109
<font face="sans-serif" size="63">30 ఏళ్ల కొడుకునా?</font>

282
00:17:26,901 --> 00:17:32,031
<font face="sans-serif" size="63">అవును, సాషీమిలాగా అనిపించే
ఎంపనాడాలు చేస్తూ కాలం గడిపే కొడుకు</font>

283
00:17:32,115 --> 00:17:34,325
<font face="sans-serif" size="63">ఈ చోటులో అభివృద్ధి లేదని నమ్మకుండా</font>

284
00:17:36,119 --> 00:17:37,829
<font face="sans-serif" size="63">భ్రాంతిలో గడిపేవాడు...</font>

285
00:17:39,956 --> 00:17:41,749
<font face="sans-serif" size="63">ప్రతిరోజూ ఒకే డెలివరీ చేస్తా.</font>

286
00:17:42,709 --> 00:17:45,587
<font face="sans-serif" size="63">అందులో సగం తిండి
ప్రతి రాత్రి చెత్త బుట్టలో ఉంటుంది.</font>

287
00:17:47,964 --> 00:17:49,299
<font face="sans-serif" size="63">ఇంకా ఎక్కువకాలం నడవదు.</font>

288
00:17:54,220 --> 00:17:55,638
<font face="sans-serif" size="63">ఆగు, ఆగు, జెరెమయ్య.</font>

289
00:17:57,932 --> 00:17:59,726
<font face="sans-serif" size="63">నేను ఏమన్నా చేయగలనా?</font>

290
00:18:00,643 --> 00:18:04,063
<font face="sans-serif" size="63">కళ్లు తెరుచుకుని ఉండు.
ఏదో చెడు జరుగుతుందని అనను,</font>

291
00:18:04,147 --> 00:18:06,900
<font face="sans-serif" size="63">అలాగని జరగదని అనను.</font>

292
00:18:07,817 --> 00:18:09,527
<font face="sans-serif" size="63">నాకు అర్థం కాలేదు...</font>

293
00:18:14,741 --> 00:18:16,951
<font face="sans-serif" size="63">నువ్వు నా వ్యాపారంలోకి వచ్చావు, సరే?</font>

294
00:18:17,076 --> 00:18:18,828
<font face="sans-serif" size="63">నా బతుకుతెరువు కోసం నా ప్రయత్నం.</font>

295
00:18:18,912 --> 00:18:22,624
<font face="sans-serif" size="63">ఇది నా వ్యాపార స్థలం,
నా ఆస్తిలోకి నేను రావచ్చు.</font>

296
00:18:22,707 --> 00:18:25,668
<font face="sans-serif" size="63">సాక్ష్యం ఉంది.
నన్ను వేధిస్తున్నట్టు సాక్ష్యం ఉంది.</font>

297
00:18:25,752 --> 00:18:30,423
<font face="sans-serif" size="63">నువ్వు అడిగినట్టుగా ముఖాముఖి మాట్లాడటానికి
రెండు గంటల ప్రయాణం చేసి వచ్చాను,</font>

298
00:18:30,506 --> 00:18:33,968
<font face="sans-serif" size="63">సరేనా? ఇది వేధింపు కాదు,
దీనిని ప్రయత్నం అంటారు.</font>

299
00:18:34,636 --> 00:18:36,721
<font face="sans-serif" size="63">కత్తి కింద పెట్టు, దేవుడా.</font>

300
00:18:36,804 --> 00:18:40,058
<font face="sans-serif" size="63">నేను ఒప్పుకుంటాను. కింద పెట్టాను.
దీని అవసరం లేదు.</font>

301
00:18:40,141 --> 00:18:43,645
<font face="sans-serif" size="63">స్పష్టంగా చెప్పాలంటే, రెండే దారులు.
కొనుగోలుకు ఒప్పుకో,</font>

302
00:18:43,728 --> 00:18:45,730
<font face="sans-serif" size="63">లేదంటే అద్దె బాకీ</font>

303
00:18:45,813 --> 00:18:49,150
<font face="sans-serif" size="63">కొంచెమైనా కట్టు,
శుక్రవారం సాయంత్రం లోపు,</font>

304
00:18:49,233 --> 00:18:52,028
<font face="sans-serif" size="63">లేదంటే ఖాళీ చేయించే ఆదేశాలు
సోమవారం పొద్దున పంపిస్తాను.</font>

305
00:18:52,111 --> 00:18:55,573
<font face="sans-serif" size="63">-ఖాళీ చేయించే ఆదేశాలా?
-మూడు నెలల నుండి పడుతున్నాను. ఓపిక లేదు!</font>

306
00:18:55,657 --> 00:19:00,745
<font face="sans-serif" size="63">నా పని అవ్వలేదు. పోరా.
దొబ్బెయ్. నన్ను వేధిస్తున్నావు.</font>

307
00:19:00,828 --> 00:19:03,539
<font face="sans-serif" size="63">-నేరుగా ముఖం మీద.
-నేను పరిచయం చేసుకున్న రోజు నుండి</font>

308
00:19:03,623 --> 00:19:07,669
<font face="sans-serif" size="63">నన్ను తిడుతున్నావు లేదంటే కోప్పడుతున్నావు.
డ్రగ్స్ వాడతావు, ఇంకా</font>

309
00:19:07,752 --> 00:19:09,170
<font face="sans-serif" size="63">ఇక్కడ వేశ్య ఉంది.</font>

310
00:19:09,253 --> 00:19:10,296
<font face="sans-serif" size="63">-నువ్వేనా?
-కాదు.</font>

311
00:19:10,380 --> 00:19:12,215
<font face="sans-serif" size="63">-సారీ, సెక్స్ వర్కర్.
-కాదు, కాదు.</font>

312
00:19:12,298 --> 00:19:15,551
<font face="sans-serif" size="63">ఆమె ట్రై స్టేట్ ప్రాంతంలో
అత్యుత్తమ మసాజర్.</font>

313
00:19:15,635 --> 00:19:18,596
<font face="sans-serif" size="63">-నన్ను మాట్లాడనివ్వు.
-నీ దేహం నీ ఇష్టం</font>

314
00:19:18,680 --> 00:19:22,141
<font face="sans-serif" size="63">కానీ నువ్వు కబ్జా చేసిన చోటులో
అక్రమ వ్యాపారం చేస్తున్నావు.</font>

315
00:19:24,060 --> 00:19:28,022
<font face="sans-serif" size="63">పర్వాలేదు, చూస్తాను. బ్రో, చెప్పాలంటే?
నా కుటుంబం తను.</font>

316
00:19:28,106 --> 00:19:31,317
<font face="sans-serif" size="63">నా కుటుంబం ఇక్కడ
గత 35 ఏళ్లుగా ఉంటోంది, తెలుసా?</font>

317
00:19:31,401 --> 00:19:35,071
<font face="sans-serif" size="63">35 ఏళ్లుగా ఈ చోటు చవకబారు,
ప్రమాదకర మురికికూపంగా ఉండేది.</font>

318
00:19:35,154 --> 00:19:37,448
<font face="sans-serif" size="63">నా పూర్వీకులకు అది ఇష్టమేమో,</font>

319
00:19:37,532 --> 00:19:40,785
<font face="sans-serif" size="63">కానీ నేను మంచి స్థాయి గలవారిని
ఇక్కడ ఉండనివ్వాలి.</font>

320
00:19:40,868 --> 00:19:43,621
<font face="sans-serif" size="63">-నాకు ఆ బాధ్యత ఉంది.
-వాళ్లెవరు?</font>

321
00:19:43,705 --> 00:19:46,833
<font face="sans-serif" size="63">-తెల్లవాళ్లా?
-జాతితో సంబంధం లేదు.</font>

322
00:19:46,916 --> 00:19:50,712
<font face="sans-serif" size="63">-ఏమంటున్నావో తెలుసా?
-రెయిన్‌బో కొయిలిషన్ గారు పాఠాలు చెప్పండి.</font>

323
00:19:50,795 --> 00:19:54,215
<font face="sans-serif" size="63">నేను నల్ల జంటకు అద్దెకిచ్చాను
నిజంగా, జాత్యంహకారి.</font>

324
00:19:54,298 --> 00:19:57,343
<font face="sans-serif" size="63">-ఈ సోదిగాడు.
-మైనారిటీలు అద్దె కట్టలేరనుకుంటున్నావు.</font>

325
00:19:57,427 --> 00:19:58,886
<font face="sans-serif" size="63">అందుకే నువ్వే జాత్యహంకారివి.</font>

326
00:19:58,970 --> 00:20:01,389
<font face="sans-serif" size="63">-ఏం మాటలవి?
-కోర్టులో కలుస్తాను.</font>

327
00:20:01,472 --> 00:20:03,266
<font face="sans-serif" size="63">బాగా మత్తులో రా.</font>

328
00:20:04,684 --> 00:20:06,686
<font face="sans-serif" size="63">-ఎప్పుడైనా కలువు, బ్రో.
-ఆగు, ఆగు.</font>

329
00:20:06,769 --> 00:20:08,438
<font face="sans-serif" size="63">లేదు, నా వంతు. నా వంతు.</font>

330
00:20:08,521 --> 00:20:09,689
<font face="sans-serif" size="63">నా దగ్గర డబ్బుంది.</font>

331
00:20:09,772 --> 00:20:12,358
<font face="sans-serif" size="63">-అంత డబ్బుందా?
-అవును, డబ్బుంది.</font>

332
00:20:12,442 --> 00:20:15,069
<font face="sans-serif" size="63">-కచ్చితంగా ఉంటుంది. ఎక్కడ?
-కింద అంతస్తులో.</font>

333
00:20:15,153 --> 00:20:16,904
<font face="sans-serif" size="63">-నేను వస్తాను.
-అంత అవసరం లేదు.</font>

334
00:20:16,988 --> 00:20:18,990
<font face="sans-serif" size="63">నేను బహిరంగంగా డబ్బులు లెక్కించను.</font>

335
00:20:19,824 --> 00:20:22,035
<font face="sans-serif" size="63">లేదు, లేదు. అరే. ఇక్కడే ఉండు,</font>

336
00:20:22,118 --> 00:20:25,830
<font face="sans-serif" size="63">షాపు చూసుకో, అంతా క్షేమమే.
సారీ, మీ పేరేంటి?</font>

337
00:20:25,913 --> 00:20:29,709
<font face="sans-serif" size="63">-పెరల్‌మన్.
-పెరల్‌మన్ గారు, కిందకు పదండి.</font>

338
00:20:31,711 --> 00:20:35,882
<font face="sans-serif" size="63">అంటే మనం అంతా మరిచిపోయి
మళ్లీ మొదలుపెడదాం, సరేనా?</font>

339
00:20:36,424 --> 00:20:37,967
<font face="sans-serif" size="63">వ్రాతలేని పలక.</font>

340
00:20:38,051 --> 00:20:39,552
<font face="sans-serif" size="63">దేవుడా! ఏం కాలేదుగా?</font>

341
00:20:39,802 --> 00:20:41,304
<font face="sans-serif" size="63">-దేవుడా!
-దేేవుడా.</font>

342
00:20:41,679 --> 00:20:44,974
<font face="sans-serif" size="63">మనం ఆ పురాతన మెట్లను
సరి చేసుకోవాలనుకుంటాను.</font>

343
00:20:46,809 --> 00:20:49,604
<font face="sans-serif" size="63">-ఈ భవనం నా చావుకు వచ్చింది.
-ఇదిగో ఇక్కడే.</font>

344
00:20:49,687 --> 00:20:51,022
<font face="sans-serif" size="63">ఇక్కడే ఉంది.</font>

345
00:20:59,822 --> 00:21:01,574
<font face="sans-serif" size="63">నువ్వు నిజంగా మసాజ్ చేస్తావా?</font>

346
00:21:03,201 --> 00:21:05,995
<font face="sans-serif" size="63">-మంచి వంగ రంగు.
-ధన్యవాదాలు. సరికొత్తది.</font>

347
00:21:06,079 --> 00:21:07,789
<font face="sans-serif" size="63">ఈరోజే వచ్చింది. ఇదిగోండి.</font>

348
00:21:07,872 --> 00:21:10,500
<font face="sans-serif" size="63">-మీరే లెక్క పెట్టుకోండి.
-సరే.</font>

349
00:21:14,378 --> 00:21:16,839
<font face="sans-serif" size="63">నేనెప్పుడూ మసాజ్ చేయించుకోలేదు.</font>

350
00:21:16,923 --> 00:21:18,424
<font face="sans-serif" size="63">అంటే, చేయించుకునేవాడిని...</font>

351
00:21:18,925 --> 00:21:24,180
<font face="sans-serif" size="63">నా మాజీ భార్య ప్రయత్నించేది, అసలు
దాని లాగా కాదు. అంటే ప్రొఫెషనల్‌లాగా కాదు.</font>

352
00:21:25,515 --> 00:21:29,352
<font face="sans-serif" size="63">నిన్ను ప్రొఫెషనల్ అనను,
ఇది అక్రమ వ్యాపారం కనుక.</font>

353
00:21:29,435 --> 00:21:30,937
<font face="sans-serif" size="63">నేను బెస్ట్ అని తెలుసుగా?</font>

354
00:21:32,396 --> 00:21:34,690
<font face="sans-serif" size="63">-ఏంటి?
-"మాయ" అని ఊరికే అనరు.</font>

355
00:21:35,191 --> 00:21:36,859
<font face="sans-serif" size="63">నిస్సందేహంగా.</font>

356
00:21:37,443 --> 00:21:39,779
<font face="sans-serif" size="63">సరే, 541 డాలర్లు ప్రస్తుతానికి పెరల్‌మన్.</font>

357
00:21:40,530 --> 00:21:42,198
<font face="sans-serif" size="63">-541 డాలర్లా?
-అవును.</font>

358
00:21:42,824 --> 00:21:44,367
<font face="sans-serif" size="63">దీని అర్థం ఏంటి?</font>

359
00:21:44,450 --> 00:21:48,621
<font face="sans-serif" size="63">అంటే అడ్వాన్సులాగా? అంటే,
ఇప్పుడు అద్దె ఎంతుంటుంది, అంటే?</font>

360
00:21:49,330 --> 00:21:51,791
<font face="sans-serif" size="63">పైన ఎనిమిది, కిందైతే మూడు.</font>

361
00:21:51,874 --> 00:21:54,836
<font face="sans-serif" size="63">-సరే, అంటే పదకొండు వందలు...
-లేదు, వేలు, బంగారం.</font>

362
00:21:54,919 --> 00:21:58,214
<font face="sans-serif" size="63">-దీనికి నెలకు పదకొండు వేలా?
-సరిగ్గా చెప్పావు.</font>

363
00:21:59,799 --> 00:22:02,426
<font face="sans-serif" size="63">దగ్గరలో 2 పడకల ఇంటికి
650 డాలర్లు కట్టేవాళ్ళం.</font>

364
00:22:02,510 --> 00:22:03,678
<font face="sans-serif" size="63">20 ఏళ్ల క్రితమా?</font>

365
00:22:04,846 --> 00:22:09,892
<font face="sans-serif" size="63">20 ఏళ్ల క్రితమే. అంటే ధరల పెరుగుదల
లెక్క పెట్టలేదు. కానీ మనం సరి చేసుకుందాం.</font>

366
00:22:09,976 --> 00:22:14,147
<font face="sans-serif" size="63">అమలు మీద స్టే పెట్టుకుందాం.
అదెలా ఉందంటారు?</font>

367
00:22:15,565 --> 00:22:16,816
<font face="sans-serif" size="63">దయచేసి పెరల్‌మన్ గారు.</font>

368
00:22:17,525 --> 00:22:18,359
<font face="sans-serif" size="63">సరే మరి.</font>

369
00:22:19,360 --> 00:22:20,486
<font face="sans-serif" size="63">నీకు వారం ఇస్తున్నాను.</font>

370
00:22:21,320 --> 00:22:23,990
<font face="sans-serif" size="63">నాకు నీలాంటివాళ్లంటే కొంచెం జాలి.</font>

371
00:22:24,574 --> 00:22:26,075
<font face="sans-serif" size="63">-ధన్యవాదాలు.
-ఆ తరువాత,</font>

372
00:22:26,367 --> 00:22:28,452
<font face="sans-serif" size="63">-నేను దయ చూపను.
-అర్థమైంది.</font>

373
00:22:28,536 --> 00:22:30,413
<font face="sans-serif" size="63">-సరే. థాంక్స్.
-ఇక నేను</font>

374
00:22:30,496 --> 00:22:32,373
<font face="sans-serif" size="63">-ఆ మొనగాడికి చెపుతాను...
-సారీ.</font>

375
00:22:32,456 --> 00:22:35,126
<font face="sans-serif" size="63">...నేను కాంట్రాక్టుతో వారంలో వస్తానని.</font>

376
00:22:35,209 --> 00:22:37,503
<font face="sans-serif" size="63">నాకు అంత డబ్బు దొరికే
అవకాశం లేదు వారంలో.</font>

377
00:22:37,587 --> 00:22:38,880
<font face="sans-serif" size="63">వేరే అవకాశాలుంటేనా..</font>

378
00:22:38,963 --> 00:22:40,256
<font face="sans-serif" size="63">...ధన్యవాదాలండి.</font>

379
00:22:40,339 --> 00:22:43,176
<font face="sans-serif" size="63">-అవమానపడకు.
-లేదు, మీ భుజాలు బిగుసుకుపోయాయి.</font>

380
00:22:43,801 --> 00:22:46,387
<font face="sans-serif" size="63">అవును. జిమ్‌కు పోతున్నాను.
నా మాజీ భార్య లేదు.</font>

381
00:22:46,470 --> 00:22:48,472
<font face="sans-serif" size="63">లేదు, కండరాలు. టెన్షన్.</font>

382
00:22:49,390 --> 00:22:53,769
<font face="sans-serif" size="63">అంటే, అది, ఇక్కడ
బాగా ఇరుకు పట్టేసింది. తెలుస్తుందా?</font>

383
00:22:53,853 --> 00:22:57,773
<font face="sans-serif" size="63">వారాలుగా అలానే ఉంది.
నేను మెడను తిప్పలేకపోతున్నాను.</font>

384
00:22:58,900 --> 00:22:59,734
<font face="sans-serif" size="63">ఒకటి చెప్పనా?</font>

385
00:23:00,902 --> 00:23:01,777
<font face="sans-serif" size="63">పడుకోండి.</font>

386
00:23:03,196 --> 00:23:06,741
<font face="sans-serif" size="63">నా కొత్త బల్ల మీద మీకు బోణీ చేయటం
నాకు గర్వకారణం.</font>

387
00:23:07,950 --> 00:23:09,577
<font face="sans-serif" size="63">-మసాజ్ కోసమా?
-బ్రెడ్ ఉంటే,</font>

388
00:23:09,660 --> 00:23:13,998
<font face="sans-serif" size="63">పంచుకునేదానిని,
కానీ ఇదింకా మంచిది. నిజంగా.</font>

389
00:23:17,251 --> 00:23:18,252
<font face="sans-serif" size="63">మాటిస్తున్నాను.</font>

390
00:23:18,961 --> 00:23:20,963
<font face="sans-serif" size="63">-సరే.
-సరేనా?</font>

391
00:23:21,047 --> 00:23:22,381
<font face="sans-serif" size="63">సరే, అయితే</font>

392
00:23:23,341 --> 00:23:27,261
<font face="sans-serif" size="63">మీకు ఇబ్బంది లేనంత వరకూ
బట్టలు విప్పండి, నేను మొదలుపెడతాను.</font>

393
00:23:37,897 --> 00:23:40,983
<font face="sans-serif" size="63">-అది అగరుబత్తా?
-లేదు, క్యాండిల్. కొబ్బరి వాసన వస్తుంది.</font>

394
00:23:41,776 --> 00:23:42,610
<font face="sans-serif" size="63">సరే.</font>

395
00:23:58,584 --> 00:23:59,418
<font face="sans-serif" size="63">అయిపోయింది.</font>

396
00:24:02,755 --> 00:24:05,132
<font face="sans-serif" size="63">మీరు తిరిగితే వీపు రుద్దుతాను.</font>

397
00:24:05,216 --> 00:24:07,218
<font face="sans-serif" size="63">-వీపా?
-అక్కడే మీకు పట్టేసింది.</font>

398
00:24:07,301 --> 00:24:08,970
<font face="sans-serif" size="63">మీరు మెడ తిప్పలేరు...</font>

399
00:24:10,096 --> 00:24:10,930
<font face="sans-serif" size="63">సరే మరి.</font>

400
00:24:11,430 --> 00:24:14,267
<font face="sans-serif" size="63">నేనేదో చేత్తో చేస్తానని
ఆ వెధవ అనుకున్నాడు.</font>

401
00:24:18,396 --> 00:24:21,148
<font face="sans-serif" size="63">మీ సౌకర్యం కోసం,
నేను ఇది తీసేస్తాను.</font>

402
00:24:23,401 --> 00:24:25,569
<font face="sans-serif" size="63">సరే, పెరల్‌మన్ గారు.</font>

403
00:24:28,531 --> 00:24:30,783
<font face="sans-serif" size="63">చెప్పాలంటే? మనం పనిలోకి దిగేముందు,</font>

404
00:24:33,119 --> 00:24:36,706
<font face="sans-serif" size="63">నీ మీద, నీ భర్త మీద నాకేం ద్వేషం లేదు.</font>

405
00:24:37,331 --> 00:24:42,753
<font face="sans-serif" size="63">అంటే, మా ముసలివాళ్లు వలస పౌరులు.
నేను నా కుటుంబం అంతా ఉద్యోగస్తులం.</font>

406
00:24:43,337 --> 00:24:48,384
<font face="sans-serif" size="63">నేను సంపన్న రియల్ ఎస్టేట్ రాక్షసుడిని
కాదు. నేను స్లమ్ యజమానిని, తెలుసా?</font>

407
00:24:48,968 --> 00:24:49,802
<font face="sans-serif" size="63">సరే.</font>

408
00:24:50,344 --> 00:24:53,764
<font face="sans-serif" size="63">నాకు తెలియదు. ఈ సామాజిక న్యాయం
విషయంలో నాకు నచ్చనిదల్లా</font>

409
00:24:54,265 --> 00:24:57,059
<font face="sans-serif" size="63">వాళ్లు మానవ ప్రవృత్తిలో
కీలకమైనది మరుస్తారు.</font>

410
00:24:57,560 --> 00:25:00,730
<font face="sans-serif" size="63">అంటే గెలవాలన్న మానసిక అవసరాన్ని.</font>

411
00:25:01,480 --> 00:25:06,527
<font face="sans-serif" size="63">అది జాతి వివక్ష కాదు, సరేనా?
ఇది స్థాయి వివక్ష కాదు. అది,</font>

412
00:25:08,154 --> 00:25:12,658
<font face="sans-serif" size="63">పెట్టుబడిదారీవిధానం కూడా కాదు.
ఇదంతా డార్వినిజం అంతే.</font>

413
00:25:15,119 --> 00:25:17,121
<font face="sans-serif" size="63">నువ్వు మనుగడ సాగించాలంటే
నాగరికులలాగా</font>

414
00:25:17,663 --> 00:25:21,042
<font face="sans-serif" size="63">అద్దె కట్టాల్సిందే.
అది మీకు తెలియకపోతే నా తప్పు కాదు.</font>

415
00:25:21,876 --> 00:25:25,421
<font face="sans-serif" size="63">పెరల్‌మన్ గారు,
మీరు సంజాయిషీ ఇవ్వక్కరలేదు.</font>

416
00:25:26,589 --> 00:25:28,799
<font face="sans-serif" size="63">నాకు బాధగా ఉంది. నిజంగా. అంటే,</font>

417
00:25:31,385 --> 00:25:33,554
<font face="sans-serif" size="63">నా పనిలో ఉండే భారపు ఒత్తిడి అది,</font>

418
00:25:33,637 --> 00:25:34,472
<font face="sans-serif" size="63">తెలుసా?</font>

419
00:25:35,556 --> 00:25:36,974
<font face="sans-serif" size="63">కానీ నువ్వు తెలివైనదానివి.</font>

420
00:25:37,725 --> 00:25:42,104
<font face="sans-serif" size="63">నువ్వు ముసలిదానివి కాదు,
అంతా ఉండాల్సిన చోటులోనే ఉంది.</font>

421
00:25:46,400 --> 00:25:47,651
<font face="sans-serif" size="63">నిలదొక్కుకుంటావు.</font>

422
00:25:49,779 --> 00:25:50,988
<font face="sans-serif" size="63">ఈ మాయా చేతుల చలువ</font>

423
00:25:51,072 --> 00:25:53,074
<font face="sans-serif" size="63">నేను ఎప్పుడు చూస్తానో?</font>

424
00:25:53,616 --> 00:25:57,703
<font face="sans-serif" size="63">నీకు నేను దయతో ఇచ్చిన
ఆ వారాన్ని కూడా తీసుకోవాలని లేదు.</font>

425
00:25:58,913 --> 00:26:00,790
<font face="sans-serif" size="63">నువ్వు వచ్చిన నరకంలోకే పోవటానికి</font>

426
00:26:00,873 --> 00:26:04,001
<font face="sans-serif" size="63">నీకు సామాను సర్దుకునే సమయం కూడా ఉండదు.</font>

427
00:26:04,293 --> 00:26:07,505
<font face="sans-serif" size="63">వారంలో, ఈ సోదిగాడు
మళ్లీ తిరిగి వచ్చేస్తాడు,</font>

428
00:26:07,588 --> 00:26:09,799
<font face="sans-serif" size="63">నాకు వెళ్లటానికి ఇంకో చోటే లేదు.</font>

429
00:26:11,425 --> 00:26:12,468
<font face="sans-serif" size="63">కానీ ఇక్కడ ఉన్నాడు.</font>

430
00:26:14,011 --> 00:26:18,808
<font face="sans-serif" size="63">చక్కగా, నా చేతుల్లో చిక్కాడు,
"చోటు సరిపోవట్లేదని" "డార్విన్" అని</font>

431
00:26:18,891 --> 00:26:20,476
<font face="sans-serif" size="63">సోది కొడుతున్నాడు.</font>

432
00:26:22,019 --> 00:26:23,396
<font face="sans-serif" size="63">అదేదో ధైర్యం చేయమన్నట్టు.</font>

433
00:26:23,562 --> 00:26:26,065
<font face="sans-serif" size="63">డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షనల్ సర్వీసెస్</font>

434
00:26:26,440 --> 00:26:27,566
<font face="sans-serif" size="63">ఎంత మూర్ఖుడో.</font>

435
00:26:29,652 --> 00:26:34,490
<font face="sans-serif" size="63">ఎవరినన్నా చంపాలంటే
సీ2 లేదా సీ1 విరగ్గొట్టాలి.</font>

436
00:26:34,615 --> 00:26:36,617
<font face="sans-serif" size="63">టాబిత నాకు అదే నేర్పింది.</font>

437
00:26:37,076 --> 00:26:40,913
<font face="sans-serif" size="63">నువ్వు ఒంటరివైతే
నిన్ను నువ్వు కాపాడుకోవటం నేర్చుకోవాలి.</font>

438
00:26:42,415 --> 00:26:44,458
<font face="sans-serif" size="63">సీ2 లేదా సీ1.</font>

439
00:26:45,167 --> 00:26:46,502
<font face="sans-serif" size="63">కావాలంటే చేస్తానది.</font>

440
00:26:46,710 --> 00:26:49,171
<font face="sans-serif" size="63">భలే ఆశ పెడుతున్నావు.
నాకు రోజంతా లేదు.</font>

441
00:26:50,631 --> 00:26:51,465
<font face="sans-serif" size="63">ఏంటది?</font>

442
00:26:52,466 --> 00:26:53,592
<font face="sans-serif" size="63">ఇక వెనక్కి తిరగలేను.</font>

443
00:27:42,641 --> 00:27:44,643
<font face="sans-serif" size="63">సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి</font>

444
00:27:44,727 --> 00:27:46,729
<font face="sans-serif" size="63">క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి</font>

