1
00:00:06,111 --> 00:00:07,446
షెల్టర్‌లో ఇంతకుముందు...

2
00:00:07,530 --> 00:00:09,824
షీరా, దయచేసి మళ్ళీ వెళ్ళిపోవద్దు.

3
00:00:09,907 --> 00:00:11,492
కాపురాలు కూల్చేదాన్ని కాదు.

4
00:00:11,575 --> 00:00:14,203
మొదటి 5 లక్షల
ఫాలోవర్స్‌ను కొనడం బక్‌కు తెలిసింది.

5
00:00:14,286 --> 00:00:16,914
ఈ విషయం చెప్పకపోతే
అది బయటపెడతానని బెదిరించాడు.

6
00:00:16,997 --> 00:00:18,958
నీతో మళ్ళీ మాట్లాడాలని అనుకోవటం లేదు.

7
00:00:20,668 --> 00:00:22,294
నా జీవితంలో ఎంతో మంది చనిపోయారు.

8
00:00:22,378 --> 00:00:24,380
మరి బ్రాడ్ ఎందుకు నన్ను వెంటాడుతున్నాడు?

9
00:00:24,880 --> 00:00:25,881
మిక్కీ!

10
00:00:26,715 --> 00:00:28,801
నీవు, మిక్కీ
ఆ క్లబ్‌ను రహస్యంగా చూశారా?

11
00:00:28,884 --> 00:00:31,846
మనకు బ్లూ ప్రింట్స్,
చిరునామాలున్నాయి, నా వద్ద గన్ ఉంది.

12
00:00:31,929 --> 00:00:33,347
అయితే ఇది చేయబోతున్నాం.

13
00:00:36,141 --> 00:00:37,643
మీ వాడిని పట్టుకున్నారు.

14
00:00:37,768 --> 00:00:39,311
-స్పూన్?
-ఎలా సాయం చేయాలి?

15
00:00:39,395 --> 00:00:41,772
నేను అతన్ని చూసుకుంటా.
మీరు యాష్లీని చూసుకోండి.

16
00:00:47,528 --> 00:00:49,238
-స్పూన్.
-క్యాండీ?

17
00:00:53,284 --> 00:00:55,536
యాష్లీ! ఆమెను వదిలెయ్, చెత్త వెధవా!

18
00:00:55,619 --> 00:00:56,453
మిక్కీ!

19
00:00:56,537 --> 00:00:58,247
నువ్వు యాష్లీని కాపాడావు.

20
00:00:58,706 --> 00:01:01,333
మీ నాన్న కూడా పిల్లలను కాపాడాడు.

21
00:01:01,417 --> 00:01:03,085
లూథర్‌తో సహా.

22
00:01:08,007 --> 00:01:10,092
తలుపు తెరువు! తలుపు తెరువు!

23
00:01:19,643 --> 00:01:22,104
తలుపు తెరువు! తలుపు తెరువు!

24
00:01:43,208 --> 00:01:45,961
-నన్ను వదిలెయ్.
-కాదు.

25
00:01:46,045 --> 00:01:49,632
-నిన్ను నువ్వు కాపాడుకో. వెళ్ళు.
-కాదు, నిన్ను వదిలివెళ్ళను.

26
00:04:03,807 --> 00:04:09,772
హార్లన్ కోబెన్స్
షెల్టర్

27
00:04:14,651 --> 00:04:16,570
వాళ్ళకు ఏమైనా శరీరాలు దొరికాయా?

28
00:04:16,653 --> 00:04:17,488
లేదు.

29
00:04:23,702 --> 00:04:25,454
లూథర్ సంగతి ఏమిటి? జాడ దొరికిందా?

30
00:04:25,537 --> 00:04:26,371
లేదు.

31
00:04:27,748 --> 00:04:29,041
ఆ చెత్త ఆడది.

32
00:04:29,792 --> 00:04:31,710
గబ్బిలం మహిళ
అంటించలేదని అంటావా?

33
00:04:31,794 --> 00:04:35,089
అవును, నాకు బాగా తెలుసు.
ఆమె కత్తిపోటుకు గురయ్యింది.

34
00:04:35,172 --> 00:04:37,007
ఒకవేళ ఆమెకూడా
తప్పించుకుందేమో ఎలాగో.

35
00:04:37,591 --> 00:04:38,425
సాధ్యం కాదు.

36
00:04:39,009 --> 00:04:41,386
ఆ మంటలు బాగా ఉన్నాయి
ఆమె వద్దకు వెళ్ళలేకపోయాను.

37
00:04:41,720 --> 00:04:43,138
నువ్వు చేయగలిగింది చేశావు.

38
00:04:43,889 --> 00:04:47,476
ఆమె మా నాన్న గురించి ఏదో చెప్పబోతోంది.

39
00:04:47,851 --> 00:04:48,685
ఏం చెప్పబోతోంది?

40
00:04:49,269 --> 00:04:51,814
నాకు తెలియదు.
ఎప్పటికీ తెలియదు, తెలుస్తుందా?

41
00:04:53,107 --> 00:04:54,233
ఎందుకంటే ఆమె పోయింది.

42
00:04:55,943 --> 00:04:57,402
-అదంతా నా తప్పే.
-మిక్కీ.

43
00:04:58,320 --> 00:04:59,655
ఇక ఆపు.

44
00:05:01,740 --> 00:05:03,909
మన్నించండి, నేను వెళ్ళాలి.

45
00:05:03,992 --> 00:05:07,663
ట్రాయ్ వాళ్ళ అమ్మ చంపుతోంది,
అతను ఎక్కడున్నాడని మెసేజ్‌లు పంపుతోంది.

46
00:05:07,746 --> 00:05:10,290
ఏమైనా జరిగితే నేను చెబుతాను. సరేనా?

47
00:05:10,749 --> 00:05:11,583
సరే.

48
00:05:18,882 --> 00:05:20,300
-ఉంటాను.
-ఉంటాను.

49
00:05:23,512 --> 00:05:24,596
ఏయ్, అయితే...

50
00:05:25,931 --> 00:05:28,225
ఇప్పుడు మనం అందరం ఇళ్ళకు వెళ్ళాలేమో.

51
00:05:31,937 --> 00:05:33,939
షీరా నాకోసం చూస్తూ ఉంటుంది, కదా?

52
00:05:34,815 --> 00:05:35,899
అవును, చూసి ఉంటుంది.

53
00:05:36,692 --> 00:05:38,819
ఆమె మెసేజ్ ఇచ్చింది,
కానీ, బాగానే ఉన్నావని

54
00:05:38,902 --> 00:05:41,363
నేను చెప్పాను,
మేము ట్వైలైట్స్ సినిమా చూస్తున్నాం.

55
00:05:41,822 --> 00:05:43,740
మనం నిజంగా చూద్దామా?

56
00:05:51,915 --> 00:05:54,293
అయితే, మనం అందరం ఇళ్ళకు వెళ్ళాలి.

57
00:05:59,464 --> 00:06:00,299
అవును.

58
00:06:04,553 --> 00:06:05,387
ఇల్లు.

59
00:06:13,687 --> 00:06:16,565
కాసెల్‌టన్
వర్సిటీ

60
00:06:17,107 --> 00:06:19,818
ఓహ్, భగవాన్, రేచెల్!
హాయ్, నువ్వు సాధించావు.

61
00:06:19,902 --> 00:06:22,779
-ట్రాయ్ ఎక్కడున్నాడో తెలుసా?
-తెలుసు, అక్కడున్నాడు.

62
00:06:22,905 --> 00:06:25,365
-సరే.
-ఆగు. ఆగు, ఆగు.

63
00:06:25,449 --> 00:06:28,035
-నువ్వు ఈమా స్నేహితురాలివి కదా?
-అవును.

64
00:06:28,285 --> 00:06:31,163
ఆమె నన్ను ద్వేషిస్తుందా?
బక్, వాళ్ళ అమ్మ విషయంలో?

65
00:06:31,830 --> 00:06:33,290
బక్‌కు చెప్పింది నువ్వేనా?

66
00:06:33,373 --> 00:06:36,168
ఆమె నన్ను ద్వేషిస్తుంది. ఛీ.
నాకోసం ఆమెతో మాట్లాడతావా?

67
00:06:36,251 --> 00:06:38,420
మీ చెత్తలో నేను తల దూర్చను.

68
00:06:38,503 --> 00:06:40,464
ఆగు. ఏయ్, ఆగు, ఆగు.

69
00:06:40,881 --> 00:06:42,299
నేను ఆమెను ప్రేమిస్తున్నాను.

70
00:06:42,925 --> 00:06:44,968
ప్రేమించేవాళ్ళతో అలా చేస్తావా?

71
00:06:45,052 --> 00:06:46,220
విట్నీ, తప్పు చేశావు.

72
00:06:46,303 --> 00:06:48,847
ఆమెను వదిలెయ్.
అంత మంచిది నీకు చాలా ఎక్కువ.

73
00:06:52,226 --> 00:06:53,894
-ఇది కొట్టు.
-నిన్ను దాటేస్తాను.

74
00:06:53,977 --> 00:06:55,354
-కానివ్వు.
-మనం తాగుదాం.

75
00:06:59,775 --> 00:07:01,151
కానివ్వు! అంతే.

76
00:07:01,818 --> 00:07:02,653
ట్రాయ్.

77
00:07:03,028 --> 00:07:05,572
ఏయ్! ఓయ్, రే!

78
00:07:05,656 --> 00:07:06,823
దొరికాడు!

79
00:07:08,909 --> 00:07:10,494
ఆగు. నీ చొక్కా ఏది?

80
00:07:10,577 --> 00:07:12,913
ఏమిటి, ఈ చొక్కా? అంటే, మర్చిపోయాను.

81
00:07:15,832 --> 00:07:17,542
టెకీలా

82
00:07:17,626 --> 00:07:18,752
చంపెయ్, సోదరా.

83
00:07:18,835 --> 00:07:21,505
మీ అమ్మ మెసేజ్‌లు పంపింది.
నీ గురించి కంగారుపడుతోంది.

84
00:07:21,588 --> 00:07:22,589
ఆ చెత్త వదిలెయ్.

85
00:07:22,673 --> 00:07:24,007
నీకు ఏమయింది?

86
00:07:26,593 --> 00:07:27,552
రా వెళదాం.

87
00:07:28,804 --> 00:07:29,846
అదరగొట్టండి.

88
00:07:33,141 --> 00:07:36,228
బాబూ, నిజంగా నాకు చెప్పు ఏమయిందో.
నీకు తాగటం ఇష్టముండదు.

89
00:07:36,311 --> 00:07:39,398
కాదు. ఇప్పుడు నాకు ఇష్టం. ఇదే నా పాలు.

90
00:07:39,481 --> 00:07:41,733
సరే. ఇది నేను. ఇది నేను.

91
00:07:41,817 --> 00:07:44,361
ఏం జరుగుతోందో చెప్పు. ప్లీజ్.

92
00:07:46,029 --> 00:07:47,364
పుయ్ పుయ్!

93
00:07:47,447 --> 00:07:49,157
-సరే. మంచిది. వెళుతున్నాను.
-వద్దు.

94
00:07:49,241 --> 00:07:51,326
అది ఒక అభినందన. ఏయ్!

95
00:07:51,410 --> 00:07:52,494
ఏమిటి?

96
00:07:52,577 --> 00:07:54,162
నాతో విడిపోతావా?

97
00:07:54,246 --> 00:07:56,164
నీకు తెలివి వచ్చిన తర్వాత మాట్లాడదాం.

98
00:07:56,248 --> 00:07:59,167
వద్దు, వదిలెయ్.
నాకు ఇష్టంలేదు. మనం విడిపోయాం.

99
00:08:42,794 --> 00:08:45,047
న్యూజెర్సీ
డ్రాగన్స్

100
00:09:05,400 --> 00:09:07,319
ఆమె కూడా బయటపడి ఉంటుంది, ఎలాగోలా.

101
00:09:09,988 --> 00:09:10,989
ఓహ్, భగవాన్.

102
00:09:11,740 --> 00:09:12,574
ఛీ!

103
00:09:14,618 --> 00:09:15,702
అగ్నిమాపక సిబ్బంది

104
00:09:15,786 --> 00:09:17,454
నన్నిక్కడ కలిసినందుకు ధన్యవాదాలు.

105
00:09:21,666 --> 00:09:23,293
మనం స్నేహితులమయ్యింది ఇక్కడే.

106
00:09:24,378 --> 00:09:26,880
రేచెల్ తప్ప.
అది ఈమా లాంబోర్గినిలో జరిగింది.

107
00:09:26,963 --> 00:09:28,715
స్నేహితురాలినైనందుకు గర్వంగా ఉంది.

108
00:09:30,050 --> 00:09:32,260
ఈమా, నేను మొదట ముద్దు పెట్టుకుంది ఇక్కడే.

109
00:09:32,344 --> 00:09:34,596
అయితే, ఇది కాలి బూడదవటం తగినపనే.

110
00:09:34,679 --> 00:09:35,764
ముద్దుపెట్టుకున్నారా?

111
00:09:36,098 --> 00:09:37,474
మళ్ళీ ఎందుకొచ్చాం?

112
00:09:39,226 --> 00:09:40,685
నేను మీకు ఒకటి చూపించాలి.

113
00:09:41,520 --> 00:09:45,065
46-40 ప్యారడైజ్ దగ్గర
రెండుసార్లు. అంతా సురక్షితం.

114
00:09:53,740 --> 00:09:55,867
సొరంగాలకు ఇది ప్రవేశద్వారం.

115
00:09:55,951 --> 00:09:56,993
అమ్మో.

116
00:09:57,077 --> 00:09:58,870
ఇలా లోపలకు, బయటకు తిరిగేవాళ్ళు.

117
00:09:59,538 --> 00:10:02,290
గబ్బిలం మహిళ, డిలన్, సరుకులు.

118
00:10:02,374 --> 00:10:04,626
ఆమె లోపలకు, బయటకు తిరగటం
అందుకనే ఎవరూ చూడలేదు.

119
00:10:04,709 --> 00:10:08,713
వాళ్ళు, షెడ్డులో కారు పెడతారు,
తలుపు మూస్తారు, ఇంకా...

120
00:10:08,797 --> 00:10:11,258
-గబ్బిలం మహిళపై కథ సృష్టించారు.
-కచ్చితంగా.

121
00:10:11,341 --> 00:10:13,260
అది చాలా ఎక్కువ.

122
00:10:14,344 --> 00:10:16,388
ఆగు! ఒకవేళ లూథర్ లోపల ఉంటే?

123
00:10:20,058 --> 00:10:21,685
నాకు ఒకటి గుర్తొచ్చింది.

124
00:10:21,768 --> 00:10:23,770
మీకు నా కానుక ఇవ్వటం మర్చిపోయాను.

125
00:10:24,396 --> 00:10:27,441
నా ఛీర్‌గర్ల్స్ కోసం ఇవి తీసుకున్నాను.

126
00:10:27,524 --> 00:10:30,068
ఈ సీజన్ ముగిసేనాటికి
4 గం.కు చీకటి పడుతుంది.

127
00:10:30,777 --> 00:10:31,987
కావలసిన రంగు ఎంచుకోండి.

128
00:10:32,863 --> 00:10:37,284
ధన్యవాదాలు, రేచెల్,
కానీ మన దగ్గర ఫోన్‌లు ఉంటాయి.

129
00:10:37,367 --> 00:10:40,162
అవును. కింద ఉన్న
ట్రిగ్గర్ లాంటిది నొక్కండి.

130
00:10:40,245 --> 00:10:42,664
అబ్బా! ఏంటిది?

131
00:10:42,747 --> 00:10:45,375
అరవై మిలియన్ వోల్టుల స్టన్ గన్‌లు.

132
00:10:45,459 --> 00:10:46,585
ఇవి చట్టబద్ధమైనవేనా?

133
00:10:46,668 --> 00:10:49,212
ఛ! నెవాడాలోనో, మరో చోటో.

134
00:10:49,296 --> 00:10:50,505
"ఎవరూ గాయపడకూడదు" అని

135
00:10:50,589 --> 00:10:53,133
నేను అన్నప్పుడు ఆ పని చేయొద్దు,

136
00:10:53,216 --> 00:10:55,594
కానీ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి...

137
00:10:55,677 --> 00:10:57,471
ఎవరూ గాయపడకూడదు.

138
00:10:59,639 --> 00:11:00,599
సిద్ధమేనా?

139
00:11:24,039 --> 00:11:26,833
అక్కడ ఒక స్విచ్ ఉండాలి.
ముందు లైట్లు ఉండేవి.

140
00:11:32,339 --> 00:11:33,381
రక్షణ
షెల్టర్

141
00:11:36,426 --> 00:11:37,260
మిత్రులారా.

142
00:11:39,763 --> 00:11:42,974
యాష్లీ తన తుపాకిని
నా దగ్గర ఉంచుకోనివ్వవలసింది అనిపిస్తోంది.

143
00:11:52,526 --> 00:11:54,069
గబ్బిలం మహిళ బయటపడి ఉంటుంది.

144
00:11:54,152 --> 00:11:55,654
లేదా ఎవరైనా ఆమెను కాపాడుంటారు.

145
00:12:00,492 --> 00:12:03,578
మిత్రులారా, ఇక్కడ కింద ఏదో ఉంది.

146
00:12:26,101 --> 00:12:27,102
ఏయ్.

147
00:12:38,822 --> 00:12:40,991
ఇక్కడ ఈ మధ్య ఎవరో ఉన్నారు.

148
00:12:56,840 --> 00:12:57,924
ఇక్కడ ఒక ఫిల్మ్ ఉంది.

149
00:13:06,600 --> 00:13:08,643
వాటిపైన తేదీలు ఉన్నాయి.

150
00:13:10,895 --> 00:13:12,522
అవి ఏమిటి?

151
00:13:16,943 --> 00:13:18,194
ఆగు.

152
00:13:18,403 --> 00:13:20,155
ఈ దృశ్యాలు దేనికి సంబంధించినవి?

153
00:13:22,115 --> 00:13:23,700
గగుర్పాటు కలుగుతోంది.

154
00:13:48,350 --> 00:13:50,560
నాకు ఇది ఏమీ నచ్చలేదు.

155
00:13:53,688 --> 00:13:55,357
అబ్బా, అతను లూథర్.

156
00:13:56,024 --> 00:13:56,983
తనకు
రక్తం కారుతోంది

157
00:13:57,817 --> 00:14:00,862
నీ ముఖాన్ని చూడటానికి
మన వైద్యుడు వస్తున్నాడు.

158
00:14:01,613 --> 00:14:04,991
నన్ను తాకొద్దు.
మేము ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడే!

159
00:14:05,075 --> 00:14:07,952
మేము నిన్ను గానీ,
నీ తమ్ముడిని గానీ, మీలో ఎవరినీ గానీ,

160
00:14:08,036 --> 00:14:10,372
మళ్ళీ గాయపడనివ్వం.

161
00:14:10,455 --> 00:14:13,958
నిన్ను నేను ఎలా నమ్మాలి?
ఇది అతని తప్పు.

162
00:14:14,042 --> 00:14:16,461
అతని కిటికీలో ఒక మేకు ఉంది.

163
00:14:16,544 --> 00:14:17,420
నాకు అర్థమయింది.

164
00:14:17,504 --> 00:14:19,422
ఇది నీకు ఎంత భయం కలిగించిందో తెలుసు.

165
00:14:19,506 --> 00:14:22,634
కానీ మీరు ఇప్పుడు సురక్షితమని
తెలుసుకోండి. మీ అందరూ.

166
00:14:26,680 --> 00:14:27,764
ఎవరో వస్తున్నారు.

167
00:14:27,847 --> 00:14:29,057
అది పోలీసులు.

168
00:14:29,140 --> 00:14:30,100
వాళ్ళను ఆపుతాను.

169
00:14:30,183 --> 00:14:32,769
మీరు వాళ్ళను శబ్దం బయటకురాని
గదిలోకి తీసుకెళ్ళండి.

170
00:14:32,852 --> 00:14:35,271
అందరూ, ఇప్పుడే, త్వరగా, పదండి.

171
00:14:35,355 --> 00:14:36,481
మేము వెళ్ళము.

172
00:14:36,564 --> 00:14:39,067
అందరూ, త్వరగా, పదండి!

173
00:14:41,444 --> 00:14:42,362
పదండి.

174
00:14:45,031 --> 00:14:46,783
-నేను వెళ్ళను!
-రండి!

175
00:15:00,004 --> 00:15:00,922
ఓహ్, భగవాన్.

176
00:15:02,632 --> 00:15:03,967
ఏమిటి? ఏమిటది?

177
00:15:05,260 --> 00:15:06,344
అది మా నాన్న.

178
00:15:24,279 --> 00:15:25,739
ఇది అధికారికం.

179
00:15:26,156 --> 00:15:27,282
నేను ఈరోజు ఆడలేను.

180
00:15:28,032 --> 00:15:29,659
డాక్టర్ నన్ను వదలడు.

181
00:15:29,743 --> 00:15:33,663
అవును వాళ్ళు వదలరు.
నువ్వు 12 గంటలక్రితం దాకా కోమాలో ఉన్నావు.

182
00:15:40,503 --> 00:15:41,504
అంతా బాగానే ఉందా?

183
00:15:42,255 --> 00:15:45,383
విట్నీ యూడూయూలో
ఏదో తీవ్రమైనది పోస్ట్ చేసింది.

184
00:15:52,056 --> 00:15:55,393
అసలు నిజాలు. నేను తప్పు చేశాను, పెద్దది.

185
00:15:56,436 --> 00:16:00,190
మీ అందరికీ నేను ఒక రహస్యం చెప్పబోతున్నాను.

186
00:16:00,607 --> 00:16:03,818
నేను మొదట ఇక్కడకు వచ్చినప్పుడు,
నేను ఫాలోవర్స్‌ను కొన్నాను.

187
00:16:03,902 --> 00:16:05,445
అంటే, లక్షల్లో.

188
00:16:05,528 --> 00:16:08,031
నా సోదరుడి నుంచి దొంగిలించిన డబ్బుతో.

189
00:16:08,114 --> 00:16:10,283
అతనికి తెలిసింది
బయట పెడతానని బెదిరించాడు

190
00:16:10,366 --> 00:16:13,828
నాకు ఇష్టమైన అమ్మాయికి
ఏదైనా చేస్తే ఏమీ చేయనన్నాడు.

191
00:16:14,329 --> 00:16:16,706
ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టమైనది.

192
00:16:18,166 --> 00:16:21,461
ఇప్పుడు ఆమె నాతో మాట్లాడటం లేదు
ఆమె చేసింది సరైనదే.

193
00:16:22,086 --> 00:16:24,005
నేను ఒక మంచి మనిషిగా ప్రవర్తించలేదు.

194
00:16:26,090 --> 00:16:29,177
ఇంకా, ఇక్కడ అన్నీ చెబుతున్నాం కాబట్టి,

195
00:16:29,260 --> 00:16:32,096
నా సోదరుడి ప్రాణస్నేహితుడితో
నేను శృంగారం చేశాను

196
00:16:32,180 --> 00:16:34,474
అతను తన ప్రేయసితో
విడిపోయిన నిమిషం తర్వాత.

197
00:16:35,433 --> 00:16:37,060
కనుక, అవును. సరే, ఉంటాను.

198
00:16:37,143 --> 00:16:39,521
దేవుడా, రేచెల్,
ఆమె చెప్పేది ట్రాయ్ గురించా?

199
00:16:43,691 --> 00:16:44,943
అనుకుంటున్నాను.

200
00:16:45,443 --> 00:16:46,694
మీరు విడిపోయారా?

201
00:16:47,237 --> 00:16:49,781
అలాంటిదే, కానీ...

202
00:16:50,657 --> 00:16:53,243
అవును. మీకు తెలుసా?
అవును, విడిపోయాం.

203
00:16:54,869 --> 00:16:55,912
రేచెల్, బాధగా ఉంది.

204
00:16:55,995 --> 00:16:58,456
పరవాలేదు. పరవాలేదు.

205
00:16:58,540 --> 00:16:59,874
సరే, కాదు, అలా కాదు.

206
00:17:02,043 --> 00:17:03,378
కానీ నేను బాగుంటాను.

207
00:17:05,004 --> 00:17:07,006
ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా?

208
00:17:07,882 --> 00:17:10,385
అవును, బాగానే ఉన్నాను.

209
00:17:10,802 --> 00:17:13,680
అంటే, ట్రాయ్,
అతను ఏమనుకుంటున్నాడు?

210
00:17:15,473 --> 00:17:16,307
నాకు తెలియదు.

211
00:17:16,975 --> 00:17:19,060
అతను పెద్ద మూర్ఖుడు.

212
00:17:20,478 --> 00:17:23,273
మీరు ఎంతకాలంగా
ప్రేమించుకుంటున్నారు, నాలుగేళ్ళా?

213
00:17:23,356 --> 00:17:27,986
అవును, చాలా కాలంనుంచి. అంటే,
నేను కాసెల్‌టన్‌లో ఉంటున్నప్పటినుంచి.

214
00:17:28,069 --> 00:17:31,197
మేము ఆ పార్టీలో ఉన్నాము,
అతను నన్ను ఇబ్బందిపెట్టాడు.

215
00:17:32,282 --> 00:17:34,367
నా సోదరుడి స్నేహితుడితో శృంగారం చేశాను

216
00:17:34,450 --> 00:17:36,828
అతను తన ప్రేయసితో
విడిపోయిన నిమిషం తర్వాత.

217
00:17:38,872 --> 00:17:40,039
కనుక...

218
00:17:43,793 --> 00:17:44,794
అరె, నా సోదరితోనా?

219
00:17:45,962 --> 00:17:46,963
మన్నించు, సోదరా.

220
00:17:47,046 --> 00:17:48,590
నేను తాగిన మత్తులో ఉన్నాను...

221
00:17:48,673 --> 00:17:50,133
అది పెద్ద విషయమేమీ కాదు.

222
00:17:50,216 --> 00:17:53,303
అయినా వింతగా ఉంది. ఆమె నా కవల సోదరి.

223
00:17:53,887 --> 00:17:56,431
మళ్ళీ అలా జరగదు.
నిజంగా, నేను...

224
00:17:56,514 --> 00:17:59,267
దాని గురించి మాట్లాడాలని,
ఆలోచించాలని నాకు లేదు.

225
00:17:59,350 --> 00:18:01,269
కనుక, మనం...

226
00:18:01,352 --> 00:18:05,356
సరే, మనం గేమ్‌పై
దృష్టి పెడదాం, కెప్టెన్. సరేనా?

227
00:18:16,910 --> 00:18:18,578
నా నంబర్ ఎలా సంపాదించావు, అసలు?

228
00:18:19,287 --> 00:18:20,413
ఆమె ఎదురుచూస్తోంది.

229
00:18:36,554 --> 00:18:37,764
కేహెచ్ఎస్
కేమెల్ ప్రైడ్

230
00:18:37,847 --> 00:18:39,891
విట్నీ వ్యవహారం గురించి బాధపడ్డాను.

231
00:18:41,017 --> 00:18:43,144
నేను పట్టించుకోను.

232
00:18:43,227 --> 00:18:45,229
అంటే, రేచెల్ గురించి నాకు బాధగా ఉంది.

233
00:18:45,313 --> 00:18:47,732
ఆమె ఎన్నో ఏళ్ళుగా ట్రాయ్‌తో ఉంది, తెలుసా?

234
00:18:48,900 --> 00:18:51,611
ఒక సంబంధాన్ని సమయంతో కొలవలేము.

235
00:18:53,446 --> 00:18:54,280
స్పూన్.

236
00:18:57,617 --> 00:19:00,453
క్యాండీ విషయం నువ్వు మర్చిపోయావా?

237
00:19:04,123 --> 00:19:05,541
నాకు తెలియదు.

238
00:19:09,963 --> 00:19:12,924
ఆమె చాలా మంచిది,
చాలా దయ కలది.

239
00:19:14,759 --> 00:19:18,179
ఆమెకు తల్లి ఉంది,
ఏం జరిగిందో ఆమెకు నేను చెప్పలేను.

240
00:19:18,262 --> 00:19:20,890
అంటే, ఏం జరిగిందో ఎవరికీ చెప్పలేను.

241
00:19:20,974 --> 00:19:22,100
ఎవరికీ తెలియదు.

242
00:19:22,183 --> 00:19:24,602
ఎవరూ పట్టించుకోరు.

243
00:19:26,646 --> 00:19:28,856
ఏమీ మారలేదు. ఇంకా నేను...

244
00:19:28,940 --> 00:19:30,650
లేదు, నేను... లేదు, నేను...

245
00:19:30,733 --> 00:19:32,819
అంటే, ఏమీ మారకుండా ఎలా ఉంటుంది?

246
00:19:35,530 --> 00:19:39,492
చూడు, ఆమె నా ప్రాణాలు కాపాడింది,
అసలు ఆమె బతకాలి.

247
00:19:39,575 --> 00:19:42,954
కానీ ఆమె చనిపోయింది.

248
00:19:44,789 --> 00:19:47,625
ఆమె శవం ఏమయిందో కూడా నాకు తెలియదు.

249
00:19:50,086 --> 00:19:51,796
నేను ముందే ఆమెను వదిలేసి ఉంటే,

250
00:19:53,006 --> 00:19:54,716
అలలు ఆమెను తీసుకెళ్ళిపోతే?

251
00:19:57,051 --> 00:19:58,803
ఒకవేళ ఆమె నీళ్ళలో తేలుతూ ఉంటే?

252
00:20:00,680 --> 00:20:01,973
ఒకవేళ ఆమె ఒంటరిగా ఉంటే?

253
00:20:03,182 --> 00:20:04,851
ఇంకా ఆమె నా ప్రాణాలు కాపాడింది.

254
00:20:07,270 --> 00:20:09,230
అది నేను కానందుకు నాకు సంతోషంగా ఉంది.

255
00:20:11,566 --> 00:20:14,027
నేను చనిపోలేదని నాకు సంతోషంగా ఉంది.

256
00:20:16,779 --> 00:20:18,531
చాలా సంతోషంగా ఉన్నాను.

257
00:20:38,468 --> 00:20:39,927
మనం గేమ్ దగ్గరకు వెళ్ళాలి.

258
00:20:41,971 --> 00:20:42,805
కాసెల్‌టన్ హైస్కూల్
హోమ్‌కమింగ్

259
00:21:12,502 --> 00:21:14,087
ఆల్ టైమ్ అత్యధిక స్కోర్‌లు
1. షీరా బోలిటార్

260
00:21:21,969 --> 00:21:24,639
హిల్సన్, ర్యాన్, బోలిటార్

261
00:21:29,519 --> 00:21:30,812
గో కేమెల్స్

262
00:21:41,906 --> 00:21:43,491
-దాదాపుగా ఆలస్యం.
-నోర్ముయ్.

263
00:21:46,285 --> 00:21:48,246
నెట్ తప్ప ఏమీ లేదు!
కేమెల్స్‌దే విజయం

264
00:21:51,290 --> 00:21:52,500
-కేమెల్స్‌దే విజయం!
-అంతే!

265
00:21:52,583 --> 00:21:56,170
-అంతే, పిల్లలూ!
-అంతే!

266
00:21:57,296 --> 00:21:58,297
వాళ్ళను ఓడించండి!

267
00:21:58,381 --> 00:22:02,176
మీ సీజన్ మొదటి గేమ్‌కు స్వాగతం

268
00:22:02,260 --> 00:22:05,054
మీ ప్రియమైన కాసెల్‌టన్ కేమెల్స్‌కు...

269
00:22:05,972 --> 00:22:11,644
...చిరకాల శత్రువులు వెస్ట్ బ్రిడ్జ్
వెస్టీస్‌కు మధ్య పోటీ జరుగనుంది.

270
00:22:11,727 --> 00:22:13,604
భౌ, భౌ, బూ.

271
00:22:13,688 --> 00:22:17,191
జిమ్, ట్రాయ్ టేలర్ ఇంకా చాలామంది
స్టార్టర్‌లతో తిరిగొస్తుండటంతో,

272
00:22:17,275 --> 00:22:20,528
ఈ గ్రూప్ నుంచి
జనం చాలా ఆశిస్తున్నారు.

273
00:22:20,611 --> 00:22:21,863
అది నిజమే, ఆర్థర్.

274
00:22:21,946 --> 00:22:24,407
కేమెల్స్ తప్పకుండా ఫైనల్స్‌కు వెళతారు.

275
00:22:24,490 --> 00:22:26,159
కానీ, కేమెల్ బాస్కెట్‌బాల్

276
00:22:26,242 --> 00:22:28,536
రాయల్టీలోని కొత్త సంచలన ఆటగాడు

277
00:22:28,619 --> 00:22:31,622
మిక్కీ బోలిటార్ లేకుండా
ఈ మొదటి గేమ్ గెలవగలరా?

278
00:22:32,039 --> 00:22:33,708
జిమ్, నాకు తెలియదు.

279
00:22:33,791 --> 00:22:36,669
జిమ్‌ల గురించి నాకు
సరదా విషయం గుర్తొచ్చింది,

280
00:22:36,752 --> 00:22:40,339
ప్రతిఒక్కరూ ఏదో ఒక రోజు
చనిపోవటం గురించి ఎప్పడైనా ఆలోచించావా.

281
00:22:40,423 --> 00:22:42,049
అది ఆలోచించకుండా ఉండలేను.

282
00:22:42,133 --> 00:22:47,221
తప్పకుండా, ఈరోజు ఆట చూస్తూ
ఉద్వేగంతో నువ్వు చనిపోతావేమో!

283
00:22:52,602 --> 00:22:54,437
టేలర్ మంచి గోల్ చేశాడు.

284
00:22:54,520 --> 00:22:56,230
బంతిని బక్‌లీ రెనాకు పంపాడు.

285
00:22:56,314 --> 00:22:59,609
అతని ప్రాణ స్నేహితుడు,
కాసెల్‌టన్‌లో అత్యంత కామంతో రగిలిపోయే

286
00:22:59,692 --> 00:23:01,027
విట్నీ రెనాకు సోదరుడు,

287
00:23:01,110 --> 00:23:03,863
ఆమె నిన్న రాత్రి టేలర్‌తో శృంగారం చేసింది.

288
00:23:03,946 --> 00:23:05,323
ఆటను చూస్తున్నావా, జిమ్?

289
00:23:05,406 --> 00:23:08,534
అవును. చూస్తున్నాను. ఆసక్తిగా ఉంది.

290
00:23:12,914 --> 00:23:17,168
కేమెల్స్! కేమెల్స్! కేమెల్స్!

291
00:23:19,128 --> 00:23:21,214
వెస్టీస్ ఒక గోల్ చేశారు.

292
00:23:21,297 --> 00:23:22,673
ప్రాణమిత్రుడి సోదరితో

293
00:23:22,757 --> 00:23:25,301
అలా చేస్తే ఇలాగే అవుతుంది.

294
00:23:25,384 --> 00:23:28,596
ఇది ఒక చెత్త గేమ్‌కు
ఒక చెత్త ఆరంభం అని అనుకుంటున్నాను.

295
00:23:28,679 --> 00:23:30,932
ఈరోజు ఎవరో వేడిగా ఉన్నారు.

296
00:23:31,015 --> 00:23:33,517
డిఫెన్స్! డిఫెన్స్!

297
00:23:47,114 --> 00:23:48,449
అదిరిపోయింది!

298
00:23:48,532 --> 00:23:50,743
బక్ అద్భుతమైన అవకాశాన్ని ట్రాయ్‌కిచ్చాడు.

299
00:23:50,826 --> 00:23:54,163
ఇప్పుడు కొద్దిగా ప్రతిభ ఉన్నవారెవరైనా
దీనితో స్కోర్ చేయగలరు.

300
00:23:54,247 --> 00:23:57,959
ఏంటిది! ట్రాయ్ చెడగొట్టాడు. దారుణం!

301
00:23:58,042 --> 00:23:59,877
ఆ పుకార్లు నిజమని అనిపిస్తోంది.

302
00:23:59,961 --> 00:24:03,256
తన మాజీ ప్రేయసి రేచెల్ కాల్డ్‌వెల్ లేకుండా
ట్రాయ్ పనికిరాడు.

303
00:24:07,260 --> 00:24:08,803
టైమ్ అవుట్. టైమ్ అవుట్!

304
00:24:11,597 --> 00:24:14,392
వేగంగా, వేగంగా.
రండి అబ్బాయిలూ. రండి.

305
00:24:14,475 --> 00:24:15,601
మంచిది, మంచిది.

306
00:24:15,685 --> 00:24:18,729
ట్రాయ్, ఇక్కడ ఉండాలి.
సరేనా? నువ్వు ఇక్కడ నాతో ఉండాలి.

307
00:24:18,813 --> 00:24:20,773
బాగానే ఉన్నావా?
ప్రతి ఒక్కరూ వినాలి.

308
00:24:20,856 --> 00:24:22,275
110 శాతం, అర్థమయిందా?

309
00:24:22,400 --> 00:24:23,234
కేమెల్స్ 10
అతిథి 36

310
00:24:23,317 --> 00:24:27,113
విరామ సమయానికి మన ప్రియమైన
కేమెల్స్‌ను వెస్టీస్ తొక్కిపడేశారు

311
00:24:27,196 --> 00:24:30,241
మొదటి సగంలో, వారిది 36,
వీరిది పేలవమైన 10 పాయింట్లు.

312
00:24:30,324 --> 00:24:31,659
ఇప్పుడు మనకు అనిపిస్తుంది,

313
00:24:31,742 --> 00:24:35,121
ఒకవేళ మిక్కీ బోలిటార్ ఇక్కడ ఉంటే,
పరిస్థితులు భిన్నంగా ఉండేవా?

314
00:24:35,204 --> 00:24:36,038
నాకు తెలియదు,

315
00:24:36,122 --> 00:24:38,332
కానీ, ఇప్పుడేమీ
చెడిపోయినట్లు నేననుకోను.

316
00:24:44,797 --> 00:24:46,924
ముఖ్యమైన గేమ్ ఆడలేకపోయావు, బాధగా ఉంది.

317
00:24:47,758 --> 00:24:50,344
ప్రస్తుతం అది నాకు
అంత ముఖ్యంగా అనిపించటంలేదు.

318
00:24:52,847 --> 00:24:54,473
-ఏమిటి?
-అవి కూడా ముఖ్యమే.

319
00:24:54,557 --> 00:24:57,893
మేము పిల్లలను కాపాడేది
వారు సంతోషంగా జీవించేలా చేయటానికే.

320
00:24:58,519 --> 00:25:00,146
నీకు సంతోషాలూ కావాలి, మిక్కీ.

321
00:25:07,903 --> 00:25:10,865
మనం ఎదురుచూస్తున్న క్షణం.
తప్పుగా అనుకోకండి, మిత్రులారా.

322
00:25:10,948 --> 00:25:16,370
యాసెల్‌టన్ కేమెల్ ఛీర్ బృందానికి
నాయకురాలు రేచెల్ కాల్డ్‌వెల్!

323
00:25:16,454 --> 00:25:18,080
అవును!

324
00:25:24,128 --> 00:25:25,713
అది హోలబ్యాక్ గర్ల్ పాట.

325
00:25:26,213 --> 00:25:28,049
అదిరిపోయింది.

326
00:26:55,678 --> 00:26:56,637
అదీ!

327
00:26:57,888 --> 00:27:00,516
పది. అన్నింటిలోనూ పదికి పది.

328
00:27:04,186 --> 00:27:06,939
అద్భుతం, అద్భుతమైన ప్రదర్శన. బ్రహ్మాండం.

329
00:27:07,022 --> 00:27:09,191
బాస్కెట్‌బాల్ కుర్రాళ్ళు కూడా
అలాగే చేయాలి.

330
00:27:09,275 --> 00:27:10,860
-విజేతలు ఎక్కడ పుడతారు?
-కోర్ట్!

331
00:27:10,943 --> 00:27:12,611
అది చూద్దాం! ఒకటి, రెండు, మూడు.

332
00:27:12,695 --> 00:27:14,029
-ఛాంపియన్స్!
-పదండి!

333
00:27:14,989 --> 00:27:16,282
ఏం జరుగుతోంది, బాబూ?

334
00:27:16,740 --> 00:27:17,825
నీ పని చూసుకో.

335
00:27:17,908 --> 00:27:20,244
ఏయ్, నాకు దూరంగా ఉండకు. ప్రస్తుతానికి.

336
00:28:09,126 --> 00:28:11,045
ట్రాయ్, ఎక్కడకు వెళుతున్నావు?

337
00:28:26,477 --> 00:28:29,605
ఏమయింది నీకు?
నువ్వు స్థిమితంగా లేవు.

338
00:28:29,688 --> 00:28:32,816
నేను స్థిమితంగా లేనా?
నాతో తమాషాలాడుతున్నావా?

339
00:28:33,526 --> 00:28:35,361
ట్రాయ్. ఏమిటి?

340
00:28:35,528 --> 00:28:36,612
నాకు తెలుసు.

341
00:28:37,780 --> 00:28:39,114
ఏం మాట్లాడుతున్నావు?

342
00:28:39,323 --> 00:28:42,076
నీ గురించి,
బోలిటార్ వాళ్ళ అత్త గురించి నాకు తెలుసు.

343
00:28:43,702 --> 00:28:44,828
నువ్వు ఏమంటున్నావో...

344
00:28:44,912 --> 00:28:46,747
"ఈ కుటుంబంలో మేము అబద్ధాలాడము"?

345
00:28:47,248 --> 00:28:51,335
మీ ఇద్దరినీ నేను చూశాను. షీరా ఇంట్లో.

346
00:28:51,877 --> 00:28:53,712
-ట్రాయ్, నేను...
-అలా ఎలా చేస్తావు?

347
00:28:53,796 --> 00:28:55,130
అసలు ఏం జరుగుతోంది?

348
00:28:56,715 --> 00:28:58,467
నిన్ను ఒక ప్రశ్న అడిగాను, బాబూ.

349
00:29:04,306 --> 00:29:06,517
నేను నీకు చెప్పాల్సింది ఒకటి ఉంది.

350
00:29:08,185 --> 00:29:10,604
రెండో భాగానికి స్వాగతం.

351
00:29:10,688 --> 00:29:14,608
మీ కేమెల్స్‌కు 23 వచ్చాయి,
ఆ చెత్త వెస్టీస్‌కు 53.

352
00:29:14,692 --> 00:29:16,026
ఆడండి, కేమెల్స్!

353
00:29:25,995 --> 00:29:27,204
వెనుక తలుపు!
వెనుక తలుపు!

354
00:29:29,248 --> 00:29:30,708
మన స్కూల్ సహచరులు

355
00:29:30,791 --> 00:29:33,627
తమకు ఇష్టమైన ఆటలో విఫలమవటం చూస్తుంటే

356
00:29:33,711 --> 00:29:36,213
ఆనందంగా అనిపిస్తుంది.

357
00:29:36,297 --> 00:29:37,548
అనుకున్నదే అయింది,

358
00:29:37,631 --> 00:29:40,718
ఇక మమ్మల్ని వెక్కిరించలేరు, వెధవల్లారా!

359
00:29:45,014 --> 00:29:45,848
పదండి ఆడదాం!

360
00:29:59,403 --> 00:30:00,696
కేమెల్స్ 33
అతిథి 69

361
00:30:08,621 --> 00:30:13,083
వెస్టీస్ గెలిచారు, 71, 33.

362
00:30:13,167 --> 00:30:15,711
ఇప్పుడు, నీ గురించి నాకు తెలియదు,
కానీ నాకనవసరం.

363
00:30:16,045 --> 00:30:19,465
ఈ కేమెల్స్ ఆ చామంతి టీని
ఎక్కువగా తాగినట్లున్నారు.

364
00:30:19,548 --> 00:30:21,717
ఎందుకంటే, అది ఒక ఫ్లాప్.

365
00:30:21,800 --> 00:30:23,510
ఇది ఒక చెత్త ఆట.

366
00:30:23,594 --> 00:30:25,054
అది గందరగోళం, దారుణం.

367
00:30:25,137 --> 00:30:28,641
మేము ఇక్కడ ఏం చేస్తున్నామో
నాకు తెలియటం లేదు.

368
00:30:28,724 --> 00:30:31,226
నేను సస్పెండ్ అయితే,
ఎవరూ పట్టించుకోవటం లేదే?

369
00:30:31,310 --> 00:30:33,771
జనం పట్టించుకుంటామంటారు,
కానీ పట్టించుకోరు.

370
00:30:33,854 --> 00:30:35,773
ఈరోజు ఆట ఆసక్తికరంగా లేదు.

371
00:30:35,856 --> 00:30:37,691
-నేను...
-గందరగోళం కొనసాగనీ.

372
00:30:49,244 --> 00:30:52,414
ఏయ్. గేమ్ కంటే నీది సరదాగా ఉంది.

373
00:30:53,374 --> 00:30:54,833
ఇది అస్తిత్వ భయం.

374
00:30:54,917 --> 00:30:56,752
ఈమా. స్పూన్.

375
00:30:58,962 --> 00:31:02,257
ఏయ్. ఆట చెత్తగా ఉంది, కదా?

376
00:31:02,841 --> 00:31:06,512
రేచెల్, నీ నాట్యం.
అది నా జీవితాన్ని మార్చేసి ఉండొచ్చు.

377
00:31:06,595 --> 00:31:07,846
చాలా మంచివాడివి స్పూన్.

378
00:31:07,930 --> 00:31:09,264
అది ఎలాగో నేర్పుతావా...

379
00:31:11,392 --> 00:31:12,935
-అదా?
-అవును, అదే?

380
00:31:13,018 --> 00:31:15,020
-నాకు తగినట్టుగా ఉంది.
-భుజాలు వాడు.

381
00:31:15,562 --> 00:31:18,899
నీకు అన్నీ ఉన్నాయి.
మనం గతంలో ఎందుకు స్నేహితులం కాదు?

382
00:31:18,982 --> 00:31:21,443
గతేడాది దాకా
స్కూల్‌కు ఒక కోటు వేసుకుని వచ్చాను.

383
00:31:23,278 --> 00:31:24,613
హాయ్, మిక్కీ స్నేహితులారా.

384
00:31:24,697 --> 00:31:27,741
అతనికి ఒక కేక్ తెచ్చాను.
ఒక బాస్కెట్‌బాల్ కేక్?

385
00:31:27,825 --> 00:31:29,910
అంతకు ముందు,

386
00:31:29,993 --> 00:31:33,497
అతను ఆడటం లేదని తెలియటానికి ముందు,

387
00:31:33,580 --> 00:31:36,166
అయినా అతను దీన్ని తింటాడేమో.

388
00:31:36,709 --> 00:31:37,710
కేక్.

389
00:31:38,544 --> 00:31:40,003
నాకు అనిపించింది...

390
00:31:40,087 --> 00:31:44,049
ఈరాత్రి అతనికి ఇచ్చే
పార్టీకి మీరందరూ వస్తారా?

391
00:31:44,133 --> 00:31:45,676
-తప్పకుండా.
-సరే, కచ్చితంగా.

392
00:31:45,759 --> 00:31:49,346
సరే. బాగుంది. ఎప్పుడు...
సుమారు 7 గంటలకు?

393
00:31:50,180 --> 00:31:51,765
-7 గం. బాగుంటుంది.
-బాగుంటుంది.

394
00:31:51,849 --> 00:31:53,684
బాగుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.

395
00:31:53,767 --> 00:31:55,769
మీకు అక్కడ సోడాలు ఉంటాయి.

396
00:31:55,853 --> 00:31:58,856
ఆ, రేచెల్, నీ నాట్యం అద్భుతం.

397
00:31:59,732 --> 00:32:00,566
ధన్యవాదాలు.

398
00:32:00,649 --> 00:32:02,234
సరే, మళ్ళీ కలుద్దాం.

399
00:32:02,317 --> 00:32:03,193
-ఉంటాను.
-ఉంటాను.

400
00:32:04,403 --> 00:32:08,115
నేను ఏజెంట్ దగ్గరకు వెళ్ళాలి,
సరే, రేపు వెళతాను.

401
00:32:08,198 --> 00:32:10,409
-ఏజెంట్?
-పచ్చబొట్టు కళాకారుడు.

402
00:32:11,535 --> 00:32:14,329
నేను దీన్ని తీసేయాలి.
నాకు ఇష్టంలేదు.

403
00:32:14,663 --> 00:32:17,291
అవును, ఆ సీతాకోక చిలుక. ఎందుకు?

404
00:32:18,333 --> 00:32:21,253
ఎందుకంటే, వాళ్ళు చేస్తున్న పని సరికాదు.

405
00:32:21,712 --> 00:32:26,300
వాళ్ళు పిల్లల్ని రక్షిస్తున్నారు.
మనం, మనం పిల్లల్ని రక్షిస్తున్నాం.

406
00:32:26,800 --> 00:32:28,844
మరి ఆ భవనం కింద ఆ ఫిల్మ్ ఏమిటి?

407
00:32:29,428 --> 00:32:31,388
అది నా మనసు లోంచి పోవటం లేదు, రేచెల్.

408
00:32:31,472 --> 00:32:33,390
అది సరిగ్గా లేదు.

409
00:32:33,474 --> 00:32:36,518
కానీ యాష్లీ గురించి ఆలోచించు. డిలన్.
ఆబియోనా కాపాడింది.

410
00:32:36,602 --> 00:32:37,644
మరి క్యాండీ?

411
00:32:40,105 --> 00:32:41,231
క్యాండీ సంగతి ఏమిటి?

412
00:32:42,733 --> 00:32:47,029
మనం యాష్లీని కాపాడాము,
క్యాండీని ఎందుకు కాపాడలేదు?

413
00:32:47,654 --> 00:32:50,491
-మన్నించు. నేను అనేది...
-పరవాలేదు. నేను...

414
00:32:53,202 --> 00:32:54,453
ఊరికే... అడుగుతున్నాను.

415
00:32:56,538 --> 00:33:00,375
నిజానికి, నేను మిమ్మల్ని
మిక్కీ ఇంట్లో కలుస్తాను. సరే.

416
00:33:00,459 --> 00:33:02,503
వద్దు. స్పూన్, ఎక్కడకు వెళుతున్నావు?

417
00:33:02,586 --> 00:33:04,213
పరవాలేదు. తర్వాత కలుస్తాను.

418
00:33:04,296 --> 00:33:05,672
మన్నించు, స్పూన్. నేను...

419
00:33:18,727 --> 00:33:22,231
క్యాండీ

420
00:33:50,008 --> 00:33:50,843
బతికే ఉన్నావు.

421
00:33:52,302 --> 00:33:54,513
నన్ను చంపటం అంత తేలిక కాదు.

422
00:33:54,596 --> 00:33:56,932
వాళ్ళకు ఇప్పుడు తెలిసే ఉండి ఉంటుంది.

423
00:33:57,599 --> 00:33:59,685
మిక్కీ, నువ్వు నన్ను కాపాడావు.

424
00:34:00,727 --> 00:34:01,812
నిన్ను వదిలేశాను.

425
00:34:03,230 --> 00:34:07,651
నువ్వు నన్ను ఆ కాలిపోతున్న గదినుంచి
బయటకు తెచ్చావు, మిగిలింది డిలన్ చేశాడు.

426
00:34:07,734 --> 00:34:08,944
ఆ సొరంగాల ద్వారా.

427
00:34:10,654 --> 00:34:11,572
అవును.

428
00:34:11,655 --> 00:34:16,660
అన్నట్టు, నువ్వు నాది
ఏదో తీసుకున్నట్లున్నావు.

429
00:34:17,327 --> 00:34:20,497
మా నాన్న ఆ ఫిల్మ్‌లో ఉన్నాడు.
అది నాది కూడా.

430
00:34:20,581 --> 00:34:22,958
కానీ, చివరలో ఏం జరిగిందో
నీవు తెలుసుకోవాలి.

431
00:34:24,293 --> 00:34:29,089
ఆ ఫిల్మ్ ఆగిపోయిన తర్వాత
ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి.

432
00:34:30,465 --> 00:34:34,678
ఆ ఆరుగురు అబ్బాయిలను
అత్యవసరంగా అనాథ గృహానికి తరలించాము.

433
00:34:34,761 --> 00:34:36,972
లూథర్, అతను చాలా ఇబ్బందిపడ్డాడు.

434
00:34:37,055 --> 00:34:38,515
అతన్ని బాధించినవాడు ఇప్పుడు

435
00:34:38,599 --> 00:34:43,562
తన దృష్టిని
లూథర్ తమ్ముడు రిక్కీపై పెడుతున్నాడు.

436
00:34:45,522 --> 00:34:47,107
లూథర్‌కు వెళ్ళాలని లేదు,

437
00:34:47,190 --> 00:34:51,612
ఆ హడావుడిలో, మీ నాన్న ఆ అబ్బాయిలను
ఒక కిటికీ గుండా తోశాడు,

438
00:34:51,695 --> 00:34:53,447
ఒక పదునైన మేకు

439
00:34:53,530 --> 00:34:57,326
లూథర్‌కు బుగ్గమీద గుచ్చుకుని
అతని ముఖాన్ని చీల్చింది.

440
00:34:58,994 --> 00:34:59,995
అతను అరిచాడు.

441
00:35:00,746 --> 00:35:04,666
అక్కడ ఒక పెద్ద గొడవ అయింది,
ఎవరో పోలీసులను పిలిచారు.

442
00:35:05,250 --> 00:35:07,294
ఆ గొడవ పరిష్కరించటానికి, పైకి వెళ్ళాను,

443
00:35:07,377 --> 00:35:11,757
కానీ, మీ నాన్న అప్పటికే ఆ అబ్బాయిలను
సొరంగాలలోని ఒక గదిలో దాచాడు.

444
00:35:11,840 --> 00:35:12,674
రండి.

445
00:35:18,096 --> 00:35:21,808
దానిలో ఆహార నిల్వలున్నాయి.
సింక్, టాయిలెట్, మంచాలున్నాయి.

446
00:35:21,892 --> 00:35:25,896
కానీ ముఖ్యంగా,
దాని నుంచి శబ్దం బయటకు రాదు.

447
00:35:25,979 --> 00:35:28,857
పోలీసులు అటువైపునుంచి వెళ్ళినా

448
00:35:28,941 --> 00:35:32,319
లోపల ఎవరైనా ఉన్న విషయం పసిగట్టలేరు.

449
00:35:33,403 --> 00:35:36,740
ఆ పని అంతా మీ నాన్న చూసేవాడు.

450
00:35:38,241 --> 00:35:39,159
అప్పుడు అతని వయసు?

451
00:35:39,242 --> 00:35:42,663
మీ నాన్నకా?
ఇప్పుడు నీ వయసెంతో అంతే.

452
00:35:45,666 --> 00:35:47,125
తర్వాత ఏమయింది?

453
00:35:47,626 --> 00:35:51,171
ఆ అబ్బాయిలను కాపాడటానికి
మేము ఆ గదిలో పెట్టినప్పుడు,

454
00:35:51,254 --> 00:35:54,174
రిక్కీకి ఆస్తమా ఉన్నదని మాకు తెలియదు.

455
00:36:00,138 --> 00:36:01,139
తర్వాత...

456
00:36:02,516 --> 00:36:05,727
అతనికి ఆస్తమా వచ్చింది,
అతని దగ్గర ఇన్‌హేలర్ లేదు.

457
00:36:09,940 --> 00:36:11,400
అంతే.

458
00:36:12,150 --> 00:36:15,904
దయచేసి ఎవరైనా సాయం చేయండి! సాయం చేయండి!

459
00:36:16,989 --> 00:36:22,077
వద్దు. అతనికి సాయం చేయండి.
అతనికి ఊపిరాడటం లేదు. ఎవరైనా రండి!

460
00:36:26,289 --> 00:36:29,334
మేము పోలీసులను వదిలించుకుని

461
00:36:29,418 --> 00:36:32,587
తలుపు తెరిచేటప్పటికి, రిక్కీ...

462
00:36:34,965 --> 00:36:35,966
చనిపోయాడు.

463
00:36:40,470 --> 00:36:44,266
ఆ తర్వాత,
ఆ గది తలుపులను మేము పూర్తిగా మూసేశాం.

464
00:36:44,349 --> 00:36:47,728
కాపాడిన పిల్లలను వేరే తాత్కాలిక ఆశ్రయాలలో

465
00:36:47,811 --> 00:36:50,689
ఉంచాలని నిర్ణయించుకున్నాము.

466
00:36:50,772 --> 00:36:52,691
-నీవు యాష్లీని ఉంచినట్లుగా.
-కచ్చితంగా.

467
00:36:52,774 --> 00:36:55,861
యాష్లీని కెంట్ కూతురు అని అందుకే చెప్పాము

468
00:36:55,944 --> 00:37:00,240
ఆమెకు ఒక శాశ్వత వసతి కల్పించేదాకా
అందరి ముందు ఉంచటం కోసమే అలా చేశాము.

469
00:37:01,450 --> 00:37:04,202
కానీ, లూథర్,
అతను తమ్ముడి చావును తట్టుకోలేకపోయాడు.

470
00:37:04,286 --> 00:37:06,747
దానికి కారణం మీ నాన్నే అని నిందించాడు.

471
00:37:08,415 --> 00:37:11,043
పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.

472
00:37:11,126 --> 00:37:12,627
అతను సమయం కోసం వేచి చూశాడు.

473
00:37:13,378 --> 00:37:17,340
మీ నాన్న
అమెరికా తిరిగి వచ్చేదాకా వేచి చూశాడు.

474
00:37:18,300 --> 00:37:23,430
రిక్కీ బాధపడినట్లే
మీ నాన్న బాధపడాలని అతని కోరిక.

475
00:37:24,723 --> 00:37:26,141
కానీ, అతను అదంతా ఎలా చేశాడు?

476
00:37:26,224 --> 00:37:28,018
అతను ఆంబులెన్స్‌ను దొంగిలించాడు.

477
00:37:28,935 --> 00:37:34,733
ఆబియోనాను అసహ్యించుకునే
మరో పిల్లవాడు ఆ ట్రక్‌ను నడిపాడు.

478
00:37:37,944 --> 00:37:41,948
అందుకే నేను ఆ బుచర్ ఫోటోను నీకు చూపింది.

479
00:37:42,032 --> 00:37:44,159
నీ ప్రతిస్పందన చూడటానికి మాత్రమే కాదు.

480
00:37:44,242 --> 00:37:46,369
కానీ ముఖ్యంగా, నిన్ను హెచ్చరించటానికి...

481
00:37:46,453 --> 00:37:47,704
చంపాలని చూస్తున్నాడని.

482
00:37:50,123 --> 00:37:53,126
అవును, నిన్ను చంపాలని చూసినవాడు, లూథర్.

483
00:37:54,419 --> 00:37:56,671
మా నాన్న బతికే ఉన్నాడని
నాకు ఎందుకు చెప్పావు?

484
00:37:57,672 --> 00:38:00,967
నా జీవితంలో ఎంతో మందిని కోల్పోయాను.

485
00:38:01,051 --> 00:38:03,929
నేను ప్రేమించిన వాళ్ళందరూ చనిపోయారు.

486
00:38:04,012 --> 00:38:06,681
నా శాపమేమిటంటే, నేను బతికే ఉన్నాను.

487
00:38:07,432 --> 00:38:11,103
కానీ పోయినవారు పోయారు.
దానికి ఉపశమనం లేదు.

488
00:38:11,186 --> 00:38:15,857
నేను ప్రేమించివాళ్ళలో ఎవరూ
నన్ను మళ్ళీ చూడటానికి రాలేదు.

489
00:38:15,941 --> 00:38:19,778
వాళ్ళ ఆత్మలను నేను ఎప్పుడూ చూడలేదు,
వాళ్ళ గొంతులను కూడా వినలేదు.

490
00:38:22,322 --> 00:38:25,909
మీ నాన్నది తప్ప. అతని మాట విన్నాను.

491
00:38:26,660 --> 00:38:30,622
నాకు రాత్రిపూట అతని గొంతు వినబడుతుంది.
అతను నన్ను పిలుస్తాడు.

492
00:38:30,705 --> 00:38:33,667
ఇంతలో ఉన్నట్టుండి,
నా జీవితంలోకి నువ్వు వచ్చావు.

493
00:38:34,292 --> 00:38:38,255
అది యాదృచ్ఛికం కాదు, మిక్కీ.
అది విధి.

494
00:38:41,216 --> 00:38:43,260
అయితే, ఆయన నిజంగా చనిపోయాడు, కదా?

495
00:38:46,429 --> 00:38:47,514
చనిపోయాడు.

496
00:38:48,515 --> 00:38:50,433
కానీ, నువ్వు ప్రాణాలతో ఉన్నావు.

497
00:38:50,517 --> 00:38:54,146
ఇంకా, ఆబియోనా,
అది నేను పుట్టకముందు నుంచే ఉంది.

498
00:38:54,229 --> 00:38:57,524
అది కొనసాగుతుంది,
నేను పోయిన తర్వాత కూడా ఉంటుంది.

499
00:38:58,358 --> 00:39:00,235
కానీ ఆ కాగడా నాకు అందజేయబడింది.

500
00:39:01,278 --> 00:39:05,157
ఒకరోజు, ఆ కాగడా
మీలో ఒకరికి అందజేయబడుతుంది.

501
00:39:06,491 --> 00:39:07,325
మాలో ఒకరికా?

502
00:39:09,327 --> 00:39:11,496
నన్ను క్షమించు, నేను వెళ్ళి తీరాలి.

503
00:39:11,580 --> 00:39:14,082
లూథర్, అతను మనల్ని ఇంకా వదలలేదు.

504
00:39:15,000 --> 00:39:16,543
నిన్ను మళ్ళీ చూస్తానా?

505
00:39:18,962 --> 00:39:21,173
దానికి సమాధానం నా దగ్గర కూడా లేదు.

506
00:39:35,937 --> 00:39:39,858
అభినందనలు, మిక్కీ!

507
00:40:02,505 --> 00:40:03,340
మిక్కీ?

508
00:40:03,924 --> 00:40:08,303
ఆయన చనిపోయాడు. నిజంగా చనిపోయాడు.

509
00:40:09,721 --> 00:40:11,973
అది నిజం కాకూడదని
చాలా కోరుకున్నాను, కానీ...

510
00:40:12,182 --> 00:40:13,308
నాకు తెలుసు...

511
00:40:14,893 --> 00:40:15,894
నాకు కూడా.

512
00:40:18,730 --> 00:40:19,981
చాలా గుర్తొస్తున్నాడు.

513
00:40:20,565 --> 00:40:21,775
నాకు బాధగా ఉంది.

514
00:40:25,195 --> 00:40:28,073
అతను నిన్ను చూసి గర్వపడతాడు, మిక్కీ.

515
00:40:31,076 --> 00:40:32,702
ఆయన లేకుండా నేను ఏం చేస్తాను?

516
00:40:34,329 --> 00:40:37,624
మనం ఒక దారి చూద్దాం. ప్రమాణం చేస్తున్నాను.

517
00:40:45,924 --> 00:40:47,092
సరే...

518
00:40:49,970 --> 00:40:53,932
నీకు నచ్చినా, నచ్చకపోయినా
జీవితం ముందుకు పోతూ ఉంటుంది.

519
00:40:58,353 --> 00:40:59,271
బాగానే ఉన్నావా?

520
00:41:01,690 --> 00:41:02,607
ఉన్నాను.

521
00:41:04,317 --> 00:41:05,151
సరే.

522
00:41:11,825 --> 00:41:13,368
నీ ముఖంపై గుద్దానా?

523
00:41:13,451 --> 00:41:14,577
-గుద్దావా?
-అవును.

524
00:41:15,537 --> 00:41:16,913
-అంతే.
-ధన్యవాదాలు.

525
00:41:16,997 --> 00:41:18,290
ఓహ్, భగవాన్.

526
00:41:20,625 --> 00:41:22,627
-ఈ ప్లేట్...
-ఓహ్, భగవాన్.

527
00:41:22,919 --> 00:41:23,837
ఓహ్, దేవుడా.

528
00:41:23,920 --> 00:41:25,338
దీన్ని చిన్నది చేయాలి.

529
00:41:29,884 --> 00:41:31,052
-ఒకటి...
-నిజంగానా?

530
00:41:31,136 --> 00:41:32,721
-...రెండు, మూడు.
-రండి!

531
00:41:41,146 --> 00:41:43,231
అవి రెండూ ఒకటే!

532
00:41:43,315 --> 00:41:46,568
నేను అంటున్నాను ఈ చెత్తంతా వెర్రితనం
వె-ర్రి-త-నం

533
00:41:46,651 --> 00:41:47,485
మన్నించండి.

534
00:41:48,778 --> 00:41:50,739
పాడుతున్నప్పుడు ఆమె నడుము కదులుతోంది.

535
00:41:51,614 --> 00:41:53,199
దేవుడా, ఆమెకు ఆ పాట ఇష్టం.

536
00:41:53,283 --> 00:41:56,328
గ్వెన్ స్టెఫనీ, ఒక తరానికి ఆరాధ్యదైవం.

537
00:41:56,411 --> 00:41:58,788
ఏయ్, గేమ్ జరుగుతున్నప్పుడు
ఎక్కడ ఉన్నావు?

538
00:41:59,581 --> 00:42:00,874
రేపు, సరేనా?

539
00:42:02,125 --> 00:42:07,714
ఈరాత్రి, అదంతా మర్చిపోదాం,
కేవలం ఇలా... ఉందాం.

540
00:42:08,465 --> 00:42:09,299
అలాగే.

541
00:42:12,552 --> 00:42:13,386
ధన్యవాదాలు.

542
00:42:14,637 --> 00:42:16,056
ఏయ్, నాకు ఒక సోడా ఇస్తావా?

543
00:42:16,723 --> 00:42:18,141
-సరే.
-ధన్యవాదాలు.

544
00:42:18,224 --> 00:42:19,434
కేమెల్స్, వేగ ఆలోచన.

545
00:42:22,187 --> 00:42:25,273
-దబ్బపండు, నిమ్మకాయ ఉన్నాయి.
-నిమ్మకాయ ఇవ్వు.

546
00:42:25,357 --> 00:42:26,399
చెత్తంతా వెర్రితనం

547
00:42:26,483 --> 00:42:27,692
ఏం తాగేది తెలిసింది.

548
00:42:27,776 --> 00:42:29,361
వె-ర్రి-త-నం

549
00:42:29,444 --> 00:42:33,990
ఈ చెత్తంతా వెర్రితనం
వె-ర్రి-త-నం

550
00:42:34,074 --> 00:42:38,119
నేను అంటున్నాను ఈ చెత్తంతా వెర్రితనం
వె-ర్రి-త-నం

551
00:42:38,203 --> 00:42:40,455
ఈ చెత్తంతా వెర్రితనం

552
00:42:40,538 --> 00:42:42,499
-ఆ శబ్దం ఏమిటి?
-ఉపాధ్యాయులు.

553
00:42:42,582 --> 00:42:45,543
ఈ గొట్టం ఉపాధ్యాయుల
గదిలోని సింక్ ‌కు వెళుతుంది.

554
00:42:45,627 --> 00:42:47,212
వాళ్ళ మాటలు వింటుంటాను.

555
00:42:50,382 --> 00:42:54,469
నాకు రాత్రిపూట అతని గొంతు వినబడుతుంది.
అతను నన్ను పిలుస్తాడు.

556
00:42:55,720 --> 00:43:00,392
రిక్కీ బాధపడినట్లే
మీ నాన్న బాధపడాలని అతని కోరిక.

557
00:43:06,147 --> 00:43:08,233
ఏయ్ మిక్కీ? మిక్కీ?

558
00:43:08,858 --> 00:43:09,734
మిక్కీ?

559
00:43:11,236 --> 00:43:12,529
ఎక్కడకు వెళుతున్నాడు?

560
00:43:12,612 --> 00:43:14,489
-ఏయ్ ఆగు.
-అతని వెంట వెళ్ళండి.

561
00:43:17,075 --> 00:43:17,909
అద్భుతం.

562
00:43:18,535 --> 00:43:19,369
హలో!

563
00:43:20,870 --> 00:43:21,704
హలో?

564
00:43:30,630 --> 00:43:31,548
హాయ్, హానా.

565
00:43:31,631 --> 00:43:33,174
మా బంధువు రాబ్ వచ్చాడు.

566
00:43:33,591 --> 00:43:34,634
ఏమంటున్నావు?

567
00:43:35,176 --> 00:43:36,636
బ్రాడ్ సమాధిని తవ్వారు.

568
00:43:38,388 --> 00:43:39,514
ఆగు, ఏమిటి?

569
00:43:39,597 --> 00:43:42,350
దాన్ని శవాల గదిలో పెట్టారు.
రేపు ఉదయం తెరవవచ్చు.

570
00:43:42,725 --> 00:43:44,853
వద్దు. నేను ఇప్పుడే వస్తున్నాను.

571
00:44:09,586 --> 00:44:11,212
గబ్బిలం మహిళ
నాన్న గొంతు వినింది.

572
00:44:11,296 --> 00:44:12,672
ఏం మాట్లాడుతున్నావు?

573
00:44:12,755 --> 00:44:14,591
అందుకే ఆయన బతికి ఉన్నాడని చెప్పింది.

574
00:44:14,674 --> 00:44:17,260
చనిపోయిన వారి గొంతులను
ఆమె ఎప్పుడూ వినలేదు,

575
00:44:17,343 --> 00:44:19,304
కానీ, ఆయన గొంతును వినింది, అది నిజం.

576
00:44:20,472 --> 00:44:22,515
ఎందుకంటే, చూడండి, కింద ఇక్కడ,

577
00:44:22,599 --> 00:44:25,226
శబ్దం బయటకు రాని గది అయినా,
అక్కడ గొట్టాలున్నాయి.

578
00:44:25,310 --> 00:44:26,519
ధ్వని ప్రసరించేవి,

579
00:44:26,603 --> 00:44:29,397
బాయిలర్ గదిలో మనకు వినిపించే
ఉపాధ్యాయుల గొంతులలాగా.

580
00:44:29,481 --> 00:44:34,110
చూడండి, కక్షకోసం మా నాన్నను చంపటం
లూథర్‌కు తేలిక.

581
00:44:34,194 --> 00:44:38,156
కానీ అతన్ని పట్టుకుని
రిక్కీలాగా బాధపడేటట్లు చేయటం...

582
00:44:44,579 --> 00:44:46,623
రిక్కీ చనిపోయిన గది ఇదే.

583
00:44:47,499 --> 00:44:48,333
అబ్బా.

584
00:44:53,046 --> 00:44:54,506
వెల్డింగ్ ఇటీవలే చేశారు.

585
00:45:10,688 --> 00:45:11,523
నాన్నా.

586
00:45:14,442 --> 00:45:15,276
నాన్నా.

587
00:45:17,195 --> 00:45:18,029
హలో?

588
00:45:20,490 --> 00:45:23,201
నాన్నా! నాన్నా!

589
00:45:26,496 --> 00:45:29,082
నాన్నా! నాన్నా!

590
00:45:59,821 --> 00:46:01,698
అబ్బా.

591
00:47:20,360 --> 00:47:21,194
నాన్నా.

592
00:47:24,113 --> 00:47:24,947
మిక్కీ?

593
00:47:33,581 --> 00:47:35,541
హార్లన్ కోబెన్స్ నవల ఆధారంగా

594
00:48:46,487 --> 00:48:48,489
సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్

595
00:48:48,573 --> 00:48:50,575
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్

