1
00:00:28,050 --> 00:00:31,637
ధెం

2
00:01:18,475 --> 00:01:21,562
6వ రోజు

3
00:02:04,813 --> 00:02:07,524
నీగ్రోల
స్వర్గం

4
00:02:09,860 --> 00:02:11,528
మనం స్కూల్‌కు వెళ్లడం లేదా?

5
00:02:11,612 --> 00:02:14,323
-రేడియో పెడుతున్నావా, నాన్నా?
-లేదు.

6
00:02:15,032 --> 00:02:17,326
ఖచ్చితంగా మనం స్కూల్‌కు వెళుతున్నాం.

7
00:02:18,160 --> 00:02:20,120
ఇవాళ గ్రేసీ జీన్‌కు మొదటి రోజు.

8
00:02:23,207 --> 00:02:25,209
-సిద్ధమా?
-అవును.

9
00:02:32,049 --> 00:02:34,426
-కొందరు జనాలు ఏంటి?
-పిచ్చోళ్లు.

10
00:02:34,510 --> 00:02:35,678
ఆ మాట నిజం.

11
00:02:35,719 --> 00:02:40,641
సరే, మనం వెళుతున్నాం, అలాగే పిచ్చోళ్లను,
పిచ్చి పనులను పట్టించుకోం, సరేనా?

12
00:02:43,394 --> 00:02:44,687
నేరుగా కారు దగ్గరకు పద.

13
00:02:45,771 --> 00:02:47,314
టీచర్లు చెప్పేది వినండి.

14
00:03:03,080 --> 00:03:04,373
తలుపు లాక్ చెయ్.

15
00:03:10,879 --> 00:03:12,715
నాకు తెలుసు, నాకు తెలుసు, బేబీ.

16
00:03:12,798 --> 00:03:15,801
-ఈ చెత్తంతా చూడు.
-బేబీ, నా వైపు చూడు.

17
00:03:16,385 --> 00:03:19,346
-వాళ్లకు తృప్తి పడే అవకాశం ఇవ్వకు.
-చెత్త గాళ్లు.

18
00:03:21,974 --> 00:03:23,809
సరే. ఇటు, చూడు,

19
00:03:24,893 --> 00:03:27,062
మనకు మూడు అవకాశాలున్నాయి.

20
00:03:27,146 --> 00:03:31,400
ఒకటి, నేను మళ్లీ ఇంటిలోకి వెళ్లి,
నా .45 తీసుకుని, వీళ్లను చంపేయడం.

21
00:03:33,110 --> 00:03:35,571
నేను జైలుకెళితే,
పిల్లలను నీ నుంచి తీసేసుకుంటారు.

22
00:03:35,654 --> 00:03:38,657
నిజాయితీగా చెబుతాను,
నాకు ఈ మొదటిది ఇష్టమే లేదు.

23
00:03:38,741 --> 00:03:41,326
రెండు, నేను నీతో ఇంట్లో ఉంటాను.

24
00:03:41,744 --> 00:03:43,454
ఉద్యోగం వచ్చిన మొదటి వారంలో?

25
00:03:45,873 --> 00:03:47,374
నిన్ను తీసేస్తారు, ఇంకా...

26
00:03:48,709 --> 00:03:50,294
మిగిలిన మరొకటి ఏంటి?

27
00:03:50,377 --> 00:03:52,254
నన్ను చూడు. నన్నే చూడు.

28
00:03:55,966 --> 00:03:57,718
మనం ఎదిరించిన అంతటితో చూస్తే,

29
00:03:58,802 --> 00:04:00,846
ఆ బొమ్మలు ఏమైనా పెద్ద విషయమంటావా?

30
00:04:03,057 --> 00:04:06,769
ఇప్పుడు, అమ్మాయిలను స్కూల్‌కు తీసుకెళతా,
తర్వాత ఉద్యోగానికి వెళతా.

31
00:04:07,352 --> 00:04:09,354
లోపలకు వెళ్లి, గడియ పెట్టుకో.

32
00:04:10,606 --> 00:04:11,648
సరే.

33
00:04:15,694 --> 00:04:16,737
మనమిది ఎదిరిస్తాం.

34
00:04:18,614 --> 00:04:19,698
మనమిది ఎదిరిస్తాం.

35
00:05:10,415 --> 00:05:12,876
-ఏంటి ఇదంతా?
-ఒక ప్రారంభం.

36
00:05:13,293 --> 00:05:16,505
-మరీ ఆడంబరంగా లేదూ?
-నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు.

37
00:05:16,588 --> 00:05:19,466
-నా పిల్లలు అదంతా చూడాలి.
-మరి అదెవరి తప్పు?

38
00:05:19,967 --> 00:05:24,179
ఈ చోటు నా... మా ఇల్లు.

39
00:05:24,263 --> 00:05:27,558
ఒక వ్యక్తికి తన చోటు గురించి
తెలియడం ముఖ్యం.

40
00:05:29,393 --> 00:05:30,686
అదే నేనైతే,

41
00:05:30,769 --> 00:05:34,398
నేను కోరుకోని చోటు
నివాసం ఉండడం ఊహించుకోలేను.

42
00:05:35,065 --> 00:05:36,567
పూర్తి ఒంటరిగా.

43
00:05:37,484 --> 00:05:39,111
ఇప్పుడూ పూర్తి ఒంటరివే.

44
00:05:42,239 --> 00:05:44,867
వాళ్లు తమ తోటపని
చేసే ముందే పూర్తి చెయ్.

45
00:05:45,367 --> 00:05:46,618
ఏంటి బెదిరింపా?

46
00:05:46,952 --> 00:05:48,954
నువ్వేం అంటున్నావో నాకసలు తెలియదు.

47
00:05:49,037 --> 00:05:50,789
బెట్స్? అంతా బాగానే ఉందా?

48
00:05:51,707 --> 00:05:53,250
చాలా బాగుంది, బుజ్జీ.

49
00:05:54,084 --> 00:05:55,210
చాలా బాగుంది.

50
00:05:55,502 --> 00:05:59,214
నిన్ను కోరుకోని చోట
ఎందుకు నివాసం ఉంటావు?

51
00:06:00,966 --> 00:06:02,384
నిజంగానే అడుగుతున్నా.

52
00:06:04,678 --> 00:06:06,221
వెలుగు రేఖలు.

53
00:06:07,014 --> 00:06:08,640
గాలిలో మల్లెల వాసన.

54
00:06:09,600 --> 00:06:12,394
-నాకు నచ్చేస్తున్నావు.
-ఓ కుటుంబాన్ని పరిగణించాలి.

55
00:06:13,353 --> 00:06:14,354
చూశావుగా?

56
00:06:15,355 --> 00:06:17,691
నీకు నువ్వే జవాబు కనిపెట్టావు.

57
00:06:18,525 --> 00:06:22,154
-నా పిల్లల విషయంలో ఇలా కోరుకోను--
-నీకు లేకపోవడం మంచిదయింది.

58
00:06:25,449 --> 00:06:26,825
అవునా?

59
00:06:31,288 --> 00:06:33,874
మిసెస్ ఎమొరీ, ఉండేందుకు
ఇంకో చోటు వెతుక్కో.

60
00:06:34,666 --> 00:06:39,296
ఎందుకంటే అది మీకే
చాలా మంచిది,

61
00:06:39,379 --> 00:06:41,840
ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ ఉండదు.

62
00:06:43,926 --> 00:06:45,344
నీకు తెలుసా,

63
00:06:45,719 --> 00:06:49,014
పొరుగువారిగా ఉండడంలో
మంచి విషయం ఏంటో, మిసెస్ వెండెల్,

64
00:06:49,765 --> 00:06:51,683
నన్నెక్కడ కలవాలో నీకు తెలుసు.

65
00:07:55,414 --> 00:07:56,707
థాంక్స్, ఎమొరీ.

66
00:07:59,126 --> 00:08:01,545
సరే, పార్టీలో కలుద్దాం.

67
00:08:10,554 --> 00:08:14,182
ఇవాళ మధ్యాహ్నం జరగనుంది.
ఈ పార్టీలు విసుగు తెప్పిస్తాయి.

68
00:08:14,766 --> 00:08:18,478
బాగా గంభీరమైన మొహాలు.
నీకు సరదాగా అనిపించదు.

69
00:08:20,063 --> 00:08:24,484
వెళ్లే అవసరం లేకపోతే నేనైతే వెళ్లను,
అందుకే నీ సగం రోజు సెలవు ఆనందించు.

70
00:08:29,489 --> 00:08:30,490
ఇంకోసారి.

71
00:08:30,574 --> 00:08:32,409
ఎలా ఉన్నావు?

72
00:08:35,912 --> 00:08:39,333
నేను మెల్లగా చెబుతాను కావాలంటే,
మీరు రాసుకోండి.

73
00:08:39,416 --> 00:08:40,625
మేము అమ్మేస్తున్నాం.

74
00:08:42,961 --> 00:08:47,174
మీరు సంతకం చేసిన ఒప్పందాన్ని
మరొకసారి చూడమని నేను ప్రోత్సహిస్తాను.

75
00:08:48,759 --> 00:08:50,969
సాంకేతికపరంగా ఇదేమీ లీజ్ కాదు.

76
00:08:51,053 --> 00:08:53,388
బ్యాంక్ తాకట్టు లేదు,

77
00:08:53,472 --> 00:08:57,309
ఇంకా రుణాన్ని ఎలాంటి ఈక్విటిీ జోడింపులు
లేకుండా ఎమార్టయిజ్ చేశారు.

78
00:08:57,851 --> 00:09:00,520
-ఎమార్టయిజ్ అంటే--
-మాఫీ చేశారు.

79
00:09:00,604 --> 00:09:04,900
కాంప్టన్‌లో నేను చివరగా ఉంచిన నల్ల జాతీయుల
కుటుంబాన్ని కూడా ఇలాగే వేధించారు.

80
00:09:04,983 --> 00:09:07,569
థార్సన్ అవెన్యూలో జాన్సన్ కుటుంబం ఉన్నారు.

81
00:09:08,195 --> 00:09:11,698
ఇక్కడకు వచ్చేందుకు పడి చచ్చే
నీగ్రో కుటుంబాలు ఉన్నాయి.

82
00:09:11,782 --> 00:09:15,786
మీరు త్వరలోనే, ఏ సమస్యా లేకుండా,
ఒంటరివాళ్లం కాదని తెలుసుకుంటారు.

83
00:09:18,872 --> 00:09:21,291
వాళ్లకు ఏం జరగబోతోందో హెచ్చరిస్తావా?

84
00:09:36,390 --> 00:09:39,434
-కాంప్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్.
-సార్జెంట్ వీట్లీ, కావాలి.

85
00:09:55,242 --> 00:09:56,910
అది పని చేసినట్లుంది.

86
00:09:56,993 --> 00:09:58,870
ఆ రాత్రి నువ్వు చెప్పినవి.

87
00:10:01,665 --> 00:10:03,208
ఆ మహిళ...

88
00:10:03,291 --> 00:10:05,419
ఆ మనుషులు...

89
00:10:06,294 --> 00:10:07,838
ధైర్యం చూడు, జార్జ్.

90
00:10:10,424 --> 00:10:11,508
ఏం జరిగింది?

91
00:10:17,764 --> 00:10:19,683
నాకు తెలియదు, మిసెస్ వెండెల్...

92
00:10:22,060 --> 00:10:25,856
బెట్టీ, మీటింగ్‌లో నువ్వు చెప్పావుగా...

93
00:10:27,816 --> 00:10:29,734
నాకు కాదు అంటే అబద్ధమే అవుతుంది...

94
00:10:30,819 --> 00:10:34,531
రాత్రంతా మెలకువగా ఉండి
అది ఆలోచిస్తూనే ఉన్నాను.

95
00:10:35,657 --> 00:10:37,409
దాని గురించే ఆలోచిస్తూ...

96
00:10:40,078 --> 00:10:41,496
నువ్వు చెప్పిన ప్రతిమాటపై.

97
00:10:44,624 --> 00:10:46,334
మాటలే ఒప్పందాలు అయితే...

98
00:10:52,883 --> 00:10:54,885
నేను కొరియాలో ఉన్నప్పుడు,

99
00:10:56,470 --> 00:11:00,390
కొన్నిసార్లు, చేసి తీరాల్సిన
పనులు ఉండేవి.

100
00:11:02,434 --> 00:11:03,351
ఇంకా...

101
00:11:05,979 --> 00:11:08,523
ఆ నిర్దేశిత పనులు చేయడానికి

102
00:11:09,774 --> 00:11:11,860
నిర్ణీత రకం మనుషులు కావాల్సి వచ్చేది.

103
00:11:26,333 --> 00:11:28,543
నన్ను సంతోషంగా ఉంచేది ఏదో తెలుసా?

104
00:11:32,881 --> 00:11:34,257
ఒక రోజు సెలవు.

105
00:11:36,051 --> 00:11:39,971
ఒక్క నిర్ణయం కూడా తీసుకోవాల్సిన
అవసరం లేని ఒక్క రోజు.

106
00:11:41,681 --> 00:11:45,477
వేరొకరు ప్రతి విషయం గురించి
జాగ్రత్తలు తీసుకునేలా.

107
00:11:46,102 --> 00:11:47,562
ఈ గోల అంతటినీ.

108
00:11:58,281 --> 00:12:00,534
-నేను...
-అరె, దేవుడా, ఓ మాట విను.

109
00:12:00,617 --> 00:12:02,202
నీకోసం ఉంచాను. ఉష్-ఉష్...

110
00:12:04,996 --> 00:12:08,583
ఇవి తెచ్చి ఇచ్చి,
కలిసినందుకు ధన్యవాదాలు.

111
00:12:11,086 --> 00:12:13,129
సదా సంతోషమే, ఎన్నడూ భారం కాదు.

112
00:12:13,922 --> 00:12:15,590
మా అమ్మ ఆ మాట చెప్పేది.

113
00:12:18,718 --> 00:12:22,681
బెట్టీ, నీకు ఏది కావాల్సి వచ్చినా సరే,

114
00:12:23,473 --> 00:12:24,683
నా నుంచి,

115
00:12:25,767 --> 00:12:27,018
ఎదైనా సరే,

116
00:12:28,436 --> 00:12:30,063
అడిగేందుకు అసలు సందేహించకు.

117
00:13:35,337 --> 00:13:36,796
ఇక్కడి నుంచి వెళదాం పద.

118
00:13:36,880 --> 00:13:38,548
నీకు ఒకటి చూపిస్తాను.

119
00:13:39,633 --> 00:13:40,967
నాతో రా.

120
00:13:42,636 --> 00:13:43,803
పద వెళదాం.

121
00:14:02,197 --> 00:14:04,449
-తింటున్నామని వాళ్లకు తెలుసు.
-ఎవరికి?

122
00:14:08,078 --> 00:14:09,204
ఇక్కడే.

123
00:14:32,394 --> 00:14:33,937
-ఎవరక్కడ?
-పరిగెట్టు!

124
00:14:34,020 --> 00:14:34,979
వెళ్లు!

125
00:14:36,314 --> 00:14:37,482
పరిగెట్టు!

126
00:14:38,024 --> 00:14:39,651
త్వరగా! లోపలకు!

127
00:14:53,206 --> 00:14:55,458
హఠాత్తుగా వచ్చినందుకు క్షమించండి.

128
00:14:55,542 --> 00:14:58,253
అదేం పర్వాలేదు. నాకూ తోడు కావాలి.

129
00:14:58,336 --> 00:15:01,798
మా ఇంట్లో అయితే, జార్జియాలో,
ఎప్పుడూ మనుషులు ఉండేవారు.

130
00:15:01,881 --> 00:15:03,383
తలుపులు సదా తీసుండేవి.

131
00:15:04,008 --> 00:15:05,176
చాలాకాలంగా ఉంటున్నారా?

132
00:15:05,260 --> 00:15:07,554
మరీ ఎక్కువేం కాదు. కొన్ని వారాలు.

133
00:15:08,096 --> 00:15:09,013
నెలలు అంతే.

134
00:15:10,348 --> 00:15:12,308
ఇక్కడ కాలం కరిగిపోతుంది, కదా?

135
00:15:13,393 --> 00:15:16,855
సూర్యుడు ఎప్పుడూ ఉండడంతోనే అని
నేను అనుకుంటాను.

136
00:15:16,938 --> 00:15:19,941
ఉదయం పూర్తయి, సాయంత్రం మొదలుకావడం
ఎప్పుడో కూడా చెప్పలేం.

137
00:15:20,525 --> 00:15:23,278
ఉత్తర కరొలినా
చెట్లను చూసి సమయం చెప్పగలం.

138
00:15:23,737 --> 00:15:27,073
నీడలను చూసి భోజన సమయాన్ని
నా కూతుళ్లు చెప్పగలరు.

139
00:15:27,949 --> 00:15:30,869
చెట్లు... అవి బాగా గుర్తొస్తున్నాయి.

140
00:15:35,790 --> 00:15:38,460
సరే, చెప్పండి.

141
00:15:38,543 --> 00:15:41,421
చెట్ల గురించి మాట్లాడటానికి
రాలేదని తెలుసు.

142
00:15:41,504 --> 00:15:43,506
నాకోసం వెతుకుతున్నావు.

143
00:15:44,758 --> 00:15:45,842
ఖచ్చితంగానా?

144
00:15:45,925 --> 00:15:49,721
ఈ చుట్టుపక్కల ప్రతిరోజు
మరో నీగ్రో కనిపించరు.

145
00:15:49,804 --> 00:15:54,100
మా కిటికీ బయట నీ ముఖంపై ఉన్న
చూపును, కాసేపటిగా చూశాక అనిపించింది.

146
00:15:55,810 --> 00:15:56,895
అది నిజమే.

147
00:15:57,687 --> 00:15:59,522
ఇదెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు.

148
00:16:00,398 --> 00:16:03,067
ఈ చోటు. ఈ...

149
00:16:05,195 --> 00:16:06,696
మనుషులు.

150
00:16:10,492 --> 00:16:14,746
మనల్ని పంపేసేందుకు వాళ్లకు తెలిసిన
అన్ని చెడు ఉపాయాలను పాటిస్తారు.

151
00:16:15,914 --> 00:16:18,833
మొత్తం రాత్రి అంతా
తలుపు బయట పెద్ద శబ్దం చేయడం.

152
00:16:19,793 --> 00:16:21,711
నడక మార్గంలో మేకులు వేయడం.

153
00:16:24,672 --> 00:16:26,591
ఉత్తరాల పెట్టెలో ఉత్తరం పెట్టడం.

154
00:16:28,218 --> 00:16:32,555
"నీ పిల్ల... నిగ్గర్లను
జాగ్రత్తగా చూసుకో."

155
00:16:34,265 --> 00:16:35,892
నేను నిద్రపోవడం,

156
00:16:37,435 --> 00:16:38,603
తినడం మానేశాను.

157
00:16:40,522 --> 00:16:42,065
నేను వెళ్లలేకపోయాను.

158
00:16:42,148 --> 00:16:43,608
భయం వేసింది.

159
00:16:45,109 --> 00:16:48,655
అవన్నీ... మెదడుపై పనిచేశాయి.

160
00:16:51,366 --> 00:16:52,909
నాకు పిచ్చెక్కుతుందనుకున్నా.

161
00:16:55,578 --> 00:16:57,288
ప్రభువును గుర్తించు...

162
00:16:57,372 --> 00:17:00,333
కానీ పరిస్థితులు వచ్చేందుకు మార్గముంటుంది.

163
00:17:00,416 --> 00:17:02,043
అచ్చం ఆయన చెప్పినట్లే.

164
00:17:02,877 --> 00:17:03,753
ఆయనా?

165
00:17:05,338 --> 00:17:06,965
నల్ల టోపీలో ఉన్న అతను.

166
00:17:07,966 --> 00:17:10,134
మనం దెయ్యాల స్వాధీనం నుంచి
విముక్తి పొందాము!

167
00:17:10,218 --> 00:17:13,847
రక్తపు రేఖను ఏ దెయ్యం దాటలేదు...

168
00:17:15,515 --> 00:17:17,725
నీకు ఓ రహస్యం చెబుతాను.

169
00:17:17,809 --> 00:17:19,686
ఆమెన్! ఆమెన్!

170
00:17:20,061 --> 00:17:22,564
నేనా పని ఇంతకు ముందు చేశాను.

171
00:17:24,107 --> 00:17:25,149
ఏంటి?

172
00:17:27,277 --> 00:17:28,736
వాళ్లు చేస్తున్న ఆ పని.

173
00:17:32,490 --> 00:17:33,700
ఆ లైంగిక సంపర్కం.

174
00:17:40,081 --> 00:17:41,833
స్క్వాడ్‌లో ఎందుకు లేవు?

175
00:17:42,834 --> 00:17:44,294
నాకు తెలియదు.

176
00:17:44,377 --> 00:17:46,796
నేనిక్కడకు వచ్చినప్పటి నుంచి
అడుక్కుంటున్నారు.

177
00:18:00,727 --> 00:18:02,687
అదుగో. బాగుంది.

178
00:18:09,027 --> 00:18:13,031
సరే. ఇప్పుడు, నీ పెదాలు ఉంచు. ఇలా పెట్టు.

179
00:18:26,586 --> 00:18:28,087
కళ్లు మూసుకో.

180
00:18:34,552 --> 00:18:36,179
నువ్వు కూడా ప్రయత్నించవచ్చుగా.

181
00:18:37,847 --> 00:18:39,891
-నేనా?
-ఎందుకు కాదు?

182
00:18:40,975 --> 00:18:44,312
నేను చూసిన వాళ్లలో
అత్యంత అందమైన నల్లమ్మాయివి నువ్వు.

183
00:18:45,897 --> 00:18:48,066
మా అమ్మ చెబుతున్నట్లుగా ఉంది,

184
00:18:48,149 --> 00:18:49,984
"ఇంకా బాగా చేయగలవు.

185
00:18:50,860 --> 00:18:53,071
"నువ్వెప్పుడూ బాగా చేయగలవు."

186
00:18:57,200 --> 00:18:58,826
ఇక్కడ ఏం చేస్తున్నావు?

187
00:18:59,535 --> 00:19:01,537
లోపలకు రావచ్చని నీకెవరు చెప్పారు?

188
00:19:03,998 --> 00:19:05,541
నేను క్లాస్‌కు వెళ్లాలి.

189
00:19:05,625 --> 00:19:08,294
-వాళ్ల కంటే బాగా ఉండు.
-నన్ను వదులు!

190
00:19:08,378 --> 00:19:09,963
నన్ను వదులు!

191
00:19:11,631 --> 00:19:12,507
నన్ను క్షమించు.

192
00:19:12,590 --> 00:19:14,717
పర్వాలేదు. పట్టుకోకుండా ఉండాల్సింది.

193
00:19:14,801 --> 00:19:17,345
-తెలివైన అమ్మాయివి.
-నా గురించి నీకు తెలియదు.

194
00:19:17,428 --> 00:19:19,180
లేదు, నాకు తెలియదు.

195
00:19:19,639 --> 00:19:22,850
నీ నుంచి ఏదో గొప్పగా ఆశించకపోయి ఉంటే,

196
00:19:22,934 --> 00:19:25,937
ఈ పిల్లలతో, ఈ స్కూల్‌లో

197
00:19:26,020 --> 00:19:28,648
మీ అమ్మనాన్నలు
చదివించే వాళ్లు కాదని తెలుసు.

198
00:19:38,282 --> 00:19:40,702
మొదట, నాకు భయమేసింది.

199
00:19:41,536 --> 00:19:44,205
కానీ అతను నాకు నేర్పించాడు.

200
00:19:45,707 --> 00:19:48,668
ఆ విషయాలు ఎలా ఉంటాయో
వాటినెలా చూడాలో తను నేర్పాడు.

201
00:19:49,168 --> 00:19:52,171
ఇక, అక్కడ నేను, నా కిటికీ బయట ఉన్న

202
00:19:52,255 --> 00:19:54,757
దుర్మార్గ తెల్లవాళ్ల కోసం
సమయం వృథా చేశాను.

203
00:19:54,841 --> 00:19:58,344
నా సొంత ఇంటికి కట్టుబడడమే
నేను నిజంగా చేయాల్సిన పని.

204
00:19:58,428 --> 00:19:59,971
దానిని శుభ్రంగా ఉంచడం.

205
00:20:02,140 --> 00:20:03,433
శుభ్రంగా ఉంది కదా?

206
00:20:08,604 --> 00:20:11,232
నాకు చిన్నప్పటి నుంచి, మురికి అంటే భయం.

207
00:20:11,691 --> 00:20:13,818
మురికి అంటే భయపడే పల్లెటూరి పిల్ల.

208
00:20:13,901 --> 00:20:15,403
నువ్వది నమ్మగలవా?

209
00:20:17,739 --> 00:20:19,365
నా గురించి ఆ సంగతి తనకు తెలుసు.

210
00:20:19,949 --> 00:20:24,495
నా జీవితమంతా ఈ రోజు కోసం
సిద్ధమవుతున్నానని చెప్పాను.

211
00:20:26,372 --> 00:20:28,082
నన్ను నాలా ప్రారంభించేలా చేశాడు.

212
00:20:29,042 --> 00:20:32,420
స్నానం, ప్రతి గంటకు. నాకది నచ్చింది.

213
00:20:33,254 --> 00:20:38,885
నేను రుద్దాను, ఇంకా రుద్దాను,
ఇంకా ఇంకా రుద్దాను.

214
00:20:39,552 --> 00:20:41,929
కీర్తన, 51:7.

215
00:20:42,013 --> 00:20:43,931
"నేను శుభ్రంగా ఉండాలి.

216
00:20:44,599 --> 00:20:49,812
"నన్ను తోముకుంటే,
నేను మంచు కంటే తెల్లబడతాను."

217
00:20:55,902 --> 00:21:00,156
నేను శుభ్రంగా ఉన్నప్పుడు,
గది అంతా శుభ్రంగా ఉన్నప్పుడు,

218
00:21:00,239 --> 00:21:03,284
వంటగది శుభ్రంగా ఉన్నప్పుడు...

219
00:21:06,329 --> 00:21:07,580
అప్పుడు...

220
00:21:08,164 --> 00:21:10,958
తర్వాత నా కొడుకులను
శుభ్రంగా ఉంచే సమయం ఇది.

221
00:21:11,584 --> 00:21:13,628
...ఓ వ్యక్తి వచ్చాడు...

222
00:21:14,670 --> 00:21:18,049
అమ్మ పని ఎప్పటికీ పూర్తి కాదు.

223
00:21:18,966 --> 00:21:20,927
వాళ్లు మా గ్రేసీ వయసులోనే ఉన్నారు.

224
00:21:24,764 --> 00:21:26,891
మీ అబ్బాయిల వయసెంత?

225
00:21:26,974 --> 00:21:28,643
నేను ఏం చేస్తున్నాను?

226
00:21:29,227 --> 00:21:30,895
మిసెస్ జాన్సన్?

227
00:21:35,650 --> 00:21:37,735
వాళ్లు స్కూల్‌కు వెళ్లారా?

228
00:21:42,198 --> 00:21:45,409
రోలాండ్, అబ్బాయిలు ఎక్కడున్నారు?

229
00:21:45,493 --> 00:21:47,245
...ఈ ప్రాంతానికి బయట."

230
00:21:47,328 --> 00:21:51,165
ఆ వ్యక్తి పర్వతం వైపు చూసినప్పుడు,
ఆహారం తింటున్న పెద్ద పందుల మందను చూశాడు.

231
00:21:51,249 --> 00:21:53,167
భూతాలు తన పక్కనే ఉన్నాయన్నాడు,

232
00:21:53,251 --> 00:21:56,254
"మమ్మల్ని పందుల మందలోకి పంపితే
మేము వాటిలో ప్రవేశిస్తాం."

233
00:21:56,337 --> 00:21:59,966
అందుకే ఏసు దగ్గరకు వెళ్లి
పరిశుభ్రం కాని ఆత్మలకు అనుమతి ఇచ్చాడు...

234
00:22:06,347 --> 00:22:07,849
వాళ్లు అక్కడ ఉన్నారు.

235
00:22:25,366 --> 00:22:27,660
నీకు స్వేచ్ఛ ఇచ్చేందుకు
దేవుడు అక్కడున్నాడు.

236
00:22:35,126 --> 00:22:37,003
అమ్మా, దేవుడు వచ్చాడు.

237
00:22:38,629 --> 00:22:39,922
దేవుని స్తుతించండి.

238
00:22:41,465 --> 00:22:42,758
ఏసును స్తుతించండి.

239
00:22:44,051 --> 00:22:45,344
ఆయన పేరును స్తుతించండి.

240
00:22:45,428 --> 00:22:46,387
ఆమెన్.

241
00:23:21,714 --> 00:23:22,715
ఏంటి?

242
00:23:24,342 --> 00:23:26,427
ఈ రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.

243
00:23:29,972 --> 00:23:32,767
వెనకాల ఓల్డ్ ఫిట్జ్ ఇచ్చే పని లేదా నీకు?

244
00:23:34,435 --> 00:23:36,187
నా ప్రైవేటు స్టాక్‌లో ఉండచ్చు.

245
00:23:45,238 --> 00:23:47,531
అక్కడ నిశ్శబ్దంగా ఉండండి, గౌరవ సభ్యులారా.

246
00:23:49,742 --> 00:23:52,828
మీకు తెలిసినట్లు, మొదటి ప్రపంచ
యుద్ధంలో, నేను

247
00:23:52,912 --> 00:23:54,080
పిండి కుర్రాడిని...

248
00:23:54,163 --> 00:23:56,916
బహుశా ఇప్పుడు ఇంకా ఎక్కువేనేమో.

249
00:23:59,460 --> 00:24:03,673
మార్న్ ఇంకా సామ్‌ల మధ్య
రెండో యుద్ధం నుంచి,

250
00:24:03,756 --> 00:24:06,759
దేవుడు నాకిచ్చిన అన్ని భాగాలతో
తిరిగి వచ్చాను.

251
00:24:06,842 --> 00:24:08,511
చాలా పెద్ద విషయం అది.

252
00:24:08,594 --> 00:24:12,765
కానీ, గత వారం వరకు,
మనం పెద్ద యుద్ధం గెలిచాం.

253
00:24:12,848 --> 00:24:16,936
మహాశయులారా, మనకు
పెంటగాన్ కాంట్రాక్ట్ వచ్చింది.

254
00:24:19,021 --> 00:24:21,107
అందుకు మీకే ధన్యవాదాలు.

255
00:24:21,190 --> 00:24:24,610
మా ధన్యవాదాలు తెలిపే పద్ధతి ఏంటంటే

256
00:24:24,694 --> 00:24:28,864
లాభాలలో కొంత శాతం వాటాను
ఇంజినీర్లు అందరికీ ఇవ్వనున్నాం.

257
00:24:31,826 --> 00:24:34,328
సరే, గయ్స్. ధన్యవాదాలు.
మంచి రోజు గడపండి.

258
00:26:12,051 --> 00:26:15,096
మిస్ బెట్టీ. ఇటు వైపు రండి.

259
00:27:00,349 --> 00:27:01,475
ఎలిజబెత్...

260
00:27:05,479 --> 00:27:06,689
హాయ్, నాన్నా.

261
00:27:09,692 --> 00:27:10,943
జేన్ పిల్లలు ఎలా ఉన్నారు?

262
00:27:11,527 --> 00:27:13,863
వాళ్లతో సాన్నిహిత్యం లేదా...

263
00:27:15,239 --> 00:27:16,699
వాళ్లు బాగున్నారు.

264
00:27:18,033 --> 00:27:20,953
విసిగిస్తున్నారు. మిగిలిన పిల్లల్లానే.

265
00:27:21,495 --> 00:27:22,955
ఇంకా నువ్వు...

266
00:27:23,831 --> 00:27:24,707
క్లార్క్.

267
00:27:26,333 --> 00:27:28,294
మరి పిల్లలు?

268
00:27:29,462 --> 00:27:31,255
లేరు. మాకు ఇంకా...

269
00:27:31,922 --> 00:27:33,924
మాకు ఇంకా అంత తీరిక...

270
00:27:35,050 --> 00:27:37,011
ఈ మధ్య అంతా హడావిడిగా ఉంది.

271
00:27:37,094 --> 00:27:39,138
నువ్వు ఉద్యోగం చేస్తున్నావని చెప్పకు.

272
00:27:39,221 --> 00:27:41,640
లేదు, అలా కాదు. లేదు.

273
00:27:41,724 --> 00:27:44,393
ఏదో ఇరుగుపొరుగు పనులు.

274
00:27:45,102 --> 00:27:46,395
అదెక్కడ...

275
00:27:47,688 --> 00:27:48,856
కాంప్టన్‌లో.

276
00:27:50,357 --> 00:27:51,650
ఇంకా అక్కడే ఉన్నావు.

277
00:28:01,202 --> 00:28:02,495
ఫెర్డినాండ్ ఇంకా ఉంది.

278
00:28:03,579 --> 00:28:04,622
ఖచ్చితంగా ఉంది.

279
00:28:05,956 --> 00:28:08,000
సెట్ విరగ్గొట్టడం నాకు నచ్చలేదు.

280
00:28:09,043 --> 00:28:11,128
గ్రిసెల్డాను తను మిస్ అవుతున్నారు.

281
00:28:12,213 --> 00:28:13,172
మీ దగ్గర ఇంకా--

282
00:28:13,255 --> 00:28:16,050
లేదు. వాటిని ఎప్పుడో పారేశాను.

283
00:28:18,928 --> 00:28:20,638
బెట్స్, ఎందుకు తిరిగొచ్చావు?

284
00:28:26,936 --> 00:28:28,687
నీ రాకపై కాన్‌స్వెలా చెప్పింది.

285
00:28:28,771 --> 00:28:30,439
ఎలా ఉన్నావు, అమ్మా?

286
00:28:30,523 --> 00:28:31,690
మధ్య వయస్సు అనాలి.

287
00:28:31,774 --> 00:28:33,609
దాదాపు నిన్ను గుర్తు పట్టలేదు.

288
00:28:34,485 --> 00:28:37,029
ఓ మహిళ ముఖాన్ని కాలం ఎంతగా మార్చేస్తుందో.

289
00:28:42,034 --> 00:28:43,536
మీ నాన్నకు జవాబు ఇవ్వు.

290
00:28:44,245 --> 00:28:46,205
ఎందుకు తిరిగొచ్చావు, ఎలిజబెత్?

291
00:28:47,581 --> 00:28:50,167
మీ నిరంతర కఠోర శ్రమకు
ఎంతో ధన్యవాదాలు

292
00:28:59,343 --> 00:29:00,302
హెన్రీ?

293
00:29:01,303 --> 00:29:04,682
నీ సగం రోజు సెలవు ఆనందిస్తావనుకున్నాను.
నేనైతే చేసేవాడిని.

294
00:29:04,765 --> 00:29:07,560
అవును, సర్.
త్వరగా ఓ డ్రింక్ తాగి వెళదామని వచ్చా.

295
00:29:08,018 --> 00:29:12,064
మి. స్టోట్ ప్రసంగం, కంపెనీ,
చాలా సహృదయం, సర్.

296
00:29:12,147 --> 00:29:14,400
సరే, అలాగే...

297
00:29:15,442 --> 00:29:19,947
ఇక్కడ నాకు నేను...
మనల్ని ఓ చిన్న ఇబ్బందిలో పెట్టినట్లు ఉంది.

298
00:29:20,030 --> 00:29:20,906
సర్...

299
00:29:20,990 --> 00:29:24,618
స్టోట్‌కు నిజానికి నేను చెప్పలేదు.
నీకు అర్థమైందా?

300
00:29:25,494 --> 00:29:27,454
నా కొత్త ఇంజినీర్ ఒక...

301
00:29:29,206 --> 00:29:30,499
నీగ్రో అని.

302
00:29:31,584 --> 00:29:32,751
సరిగ్గా అదే విషయం.

303
00:29:34,169 --> 00:29:37,548
ఇక్కడ గోలగా ఉందని, వేరే సమయం అయితే
బాగుంటుందని భావిస్తున్నా.

304
00:29:37,631 --> 00:29:41,427
ఖచ్చితంగా, ఆ మాట నిజం, సర్. ఇబ్బంది.
నాకు అర్థమైంది.

305
00:29:41,510 --> 00:29:43,804
మంచిది. అర్థం చేసుకుంటావని తెలుసు.

306
00:29:43,887 --> 00:29:46,265
అదిగో అటువైపు నుంచి వెనుక ద్వారం ఉంది.

307
00:29:46,348 --> 00:29:47,975
మన్నిస్తారా, సర్?

308
00:29:48,976 --> 00:29:50,144
ధన్యవాదాలు.

309
00:29:53,564 --> 00:29:54,565
జెంటిల్మెన్.

310
00:29:56,984 --> 00:29:59,945
హెన్రీ ఎమొరీ, సర్. 370వ హెల్-రైజింగ్.

311
00:30:01,071 --> 00:30:02,364
యుద్ధంలో పోరాడావా?

312
00:30:02,448 --> 00:30:04,116
వాళ్లపై 45లో దాడి చేశాను.

313
00:30:05,200 --> 00:30:06,327
ఆ, అవును.

314
00:30:06,410 --> 00:30:07,745
హే, హలో.

315
00:30:07,828 --> 00:30:09,788
హెన్రీ ఎమొరీని మీకు పరిచయం చేయాలి.

316
00:30:09,872 --> 00:30:11,248
ఆ, నేను...

317
00:30:11,332 --> 00:30:13,709
సరే, ఇప్పుడిక్కడ ఎందుకున్నావు, బాబూ?

318
00:30:13,792 --> 00:30:16,420
నేను ఇంజినీర్‌ను.
ఫేయట్‌విల్‌లో డిగ్రీ చేశాను.

319
00:30:16,503 --> 00:30:18,881
హెన్రీ కుటుంబం
ఈ మధ్యే కాంప్టన్ వచ్చింది.

320
00:30:18,964 --> 00:30:20,674
-సరే.
-తూర్పు కాంప్టన్.

321
00:30:21,425 --> 00:30:23,761
-సరే.
-మీరు ఆర్లెస్‌లో ఉన్నారా, సర్?

322
00:30:23,844 --> 00:30:24,887
గతంలో ఉన్నాను.

323
00:30:25,679 --> 00:30:28,307
యుద్ధానికి చెందిన
మీవాళ్లు ఇంకా అక్కడున్నారు.

324
00:30:29,600 --> 00:30:33,520
వాళ్లపై ఎప్పుడైనా మల విసర్జన చేశావా?
కారణం వాళ్లకు తగిన శాస్తి అదే.

325
00:30:35,147 --> 00:30:35,981
అవును.

326
00:30:36,065 --> 00:30:37,524
నేను ఏదైనా కోరుకుంటే,

327
00:30:37,608 --> 00:30:40,861
మీతో ఆ కందకాలలో
అక్కడ ఉండడమే,

328
00:30:40,986 --> 00:30:42,655
కానీ నావి చదును పాదాలు.

329
00:30:44,239 --> 00:30:45,532
మిమ్మల్ని ఆపను, సర్.

330
00:30:45,616 --> 00:30:47,284
నన్ను పరిచయం చేసుకుందామని, అంతే.

331
00:30:47,368 --> 00:30:48,661
అదే చేసుకున్నావు.

332
00:30:49,328 --> 00:30:52,581
నువ్వు ఒక ఆస్తివి, హెన్రీ.
తెలివి, ధైర్యం గలవాడివి.

333
00:30:52,665 --> 00:30:55,084
ఇంకా మీలో ఎవరైనా పొదల్లో దాక్కున్నారా?

334
00:30:56,043 --> 00:30:57,753
అతను మట్టిలో మాణిక్యం, సర్.

335
00:30:57,836 --> 00:31:01,215
వెంటనే గుర్తించారు.
మిమ్మల్ని నిరుత్సాహపరచడు, మి. స్టోట్.

336
00:31:07,513 --> 00:31:11,016
మేము అమ్మగలిగితే, నష్టానికి అయినా సరే.

337
00:31:11,100 --> 00:31:12,726
మీ నుంచి చిన్న అప్పు తీసుకుని,

338
00:31:12,810 --> 00:31:15,479
ఈ ఇబ్బంది అంతా లేకుండా,
వేరే చోట వెతుక్కోగలం.

339
00:31:15,562 --> 00:31:18,607
బహుశా ఇక్కడ, హ్యాంకాక్ పార్క్‌లో.

340
00:31:18,691 --> 00:31:20,693
ఇంకా ఎక్కువగా మీ దగ్గరకు రాగలం.

341
00:31:20,776 --> 00:31:21,694
లేదా రాలేము.

342
00:31:22,486 --> 00:31:25,030
ఇన్నేళ్లలో మమ్మల్ని చూడాలనిపించలేదా...

343
00:31:25,114 --> 00:31:27,991
ఎంతకాలమో నాకు తెలియదు, ఎంత?

344
00:31:28,867 --> 00:31:30,411
అదే పాత ఎలిజబెత్.

345
00:31:30,494 --> 00:31:32,413
ఈ ఏడేళ్లలో, నేను ఏదీ అడగలేదు--

346
00:31:35,541 --> 00:31:36,959
క్లార్క్ పని చేస్తాడు.

347
00:31:37,543 --> 00:31:40,421
తనకు దానం అవసరం లేదు, అప్పు మాత్రమే.

348
00:31:41,255 --> 00:31:42,923
మరీ ఆలస్యం కాకముందే.

349
00:31:43,507 --> 00:31:46,844
నువ్వు నా దగ్గరకు రావడం మంచి పని.
ఖచ్చితంగా సాయం చేస్తాను.

350
00:31:46,927 --> 00:31:50,889
కాన్‌స్వెలా, నా చెక్ బుక్
తీసుకొస్తావా, ప్లీజ్?

351
00:31:50,973 --> 00:31:52,850
-తెస్తాను, మి. హేబర్.
-థాంక్యూ.

352
00:31:56,562 --> 00:31:57,604
ఖచ్చితంగానేనా?

353
00:31:59,732 --> 00:32:01,233
తను తిరిగొచ్చింది, ఎస్తర్.

354
00:32:28,552 --> 00:32:29,803
క్షమించు.

355
00:32:31,847 --> 00:32:33,599
ధన్యవాదాలు, కాన్‌స్వెలా.

356
00:32:37,352 --> 00:32:39,146
నువ్వు రాత్రి ఇక్కడ గడుపు.

357
00:32:40,397 --> 00:32:42,316
ఇంత దూరం వచ్చావు.

358
00:32:42,399 --> 00:32:44,359
మమ్మల్ని ఎప్పుడో గానీ కలవవు.

359
00:32:46,653 --> 00:32:50,491
భోజనం అయ్యాక ఈ పని చేయవచ్చు.

360
00:32:52,159 --> 00:32:54,036
నేను నీకు స్నానం చేయిస్తే?

361
00:32:54,119 --> 00:32:55,871
అది ప్రయాణ భారం దించుతుంది.

362
00:32:57,206 --> 00:32:58,499
నేను తప్పక...

363
00:32:59,041 --> 00:33:01,627
నేను రాకపోతే క్లార్క్ ఎదురు...

364
00:33:05,589 --> 00:33:08,926
నీకు ఏదో కావాలని మీ అమ్మ భావిస్తోంది.

365
00:33:11,595 --> 00:33:14,848
నువ్వు తిరిగొచ్చిన కారణం
అదొక్కటే అని అనుకుంటోంది.

366
00:33:16,141 --> 00:33:17,142
అది కాదు.

367
00:33:17,226 --> 00:33:18,352
ఏమన్నావు?

368
00:33:22,356 --> 00:33:23,440
మీరు గుర్తొచ్చారు.

369
00:33:29,196 --> 00:33:30,906
నిజంగానే. వచ్చి ఉంటాంగా?

370
00:33:50,509 --> 00:33:52,970
దయచేసి చెక్ రాసిస్తావా?

371
00:33:55,639 --> 00:33:58,600
బెట్టీ, నువ్వు తిరిగి రాకూడదని
దేవుడిని ప్రార్థిస్తా.

372
00:35:30,776 --> 00:35:33,111
నీకు ఒకటి చూపించాలి.

373
00:35:33,195 --> 00:35:34,321
-ఏంటి? ఇప్పుడా?
-అవును.

374
00:35:34,404 --> 00:35:36,239
-భోజనం సంగతేంటి?
-అక్కడే ఉంటుంది.

375
00:35:37,908 --> 00:35:39,701
అమ్మాయిలు, పొండి! వెళ్లండి!

376
00:35:41,036 --> 00:35:43,705
నీకు ఉంచిన చికెన్ కబాబ్‌లు తిన్నావా?

377
00:35:43,789 --> 00:35:46,166
నిజానికి, ఒకతనితో కలిసి భోజనం చేశాను.

378
00:35:46,833 --> 00:35:49,044
ఎలాగూ తర్వాతి రోజుకు బాగుంటాయిగా?

379
00:35:49,544 --> 00:35:51,838
-ఎక్కడకు వెళ్లావు?
-ఇంటికి ఎప్పుడొచ్చావు?

380
00:35:54,091 --> 00:35:55,425
బహుశా ఓ గంట క్రితమేమో?

381
00:35:56,510 --> 00:35:58,345
అప్పుడే నిన్ను మిస్ అయి ఉంటాను.

382
00:35:59,388 --> 00:36:01,848
డెస్మండ్స్‌లో సేల్‌కు వెళ్లాను.

383
00:36:01,932 --> 00:36:03,642
షాపింగ్ తగ్గించాలి, బెట్స్.

384
00:36:04,518 --> 00:36:07,104
వంటగదిలో కొత్త వాల్‌పేపర్ కావాలి.

385
00:36:08,021 --> 00:36:10,816
ఆ ఆకృతులు భీకరంగా ఉన్నాయి. అందుకే...

386
00:36:12,734 --> 00:36:15,946
ఇక్కడేం జరుగుతుందో
నువ్వు గుర్తించాలని నేను ఆశించనులే.

387
00:36:16,446 --> 00:36:18,824
నీ సమావేశానికి రావాలని ప్రయత్నించాను.

388
00:36:18,907 --> 00:36:22,619
మన సమావేశం.
అందరూ అక్కడుండగా, పిచ్చిదానిలా కనిపించాను.

389
00:36:22,703 --> 00:36:24,579
అది అదరగొట్టావని మార్టీ చెప్పాడు.

390
00:36:25,998 --> 00:36:29,418
మరి, అంతకంటే ముఖ్యమైనది ఏంటి?

391
00:36:29,835 --> 00:36:31,712
కాస్త విశ్రాంతి, ఇస్తావా, బెట్స్?

392
00:36:31,795 --> 00:36:35,298
ఎప్పుడూ ఏదో ఉన్నట్లుగానే ఉంది,
నువ్వు ఇంకెక్కడో...

393
00:36:35,382 --> 00:36:36,633
హే, ఇది చూడు.

394
00:36:37,467 --> 00:36:38,468
ఒక అద్భుతం.

395
00:36:40,178 --> 00:36:44,599
విద్యుత్, గ్యాస్, నీకు ఉండాల్సిన ఆ కార్,
అన్నీ అద్భుతాలే.

396
00:36:45,475 --> 00:36:48,311
అవును క్లార్క్,
నువ్వు పని చేస్తేనే అవి వస్తాయి.

397
00:36:49,021 --> 00:36:52,065
ఆ ఎక్కువగా చేసే పని
మన బ్యాంకు ఖాతాలో కనిపిస్తుందా, లేక...

398
00:36:52,649 --> 00:36:54,234
ఓరి, దేవుడా!

399
00:37:06,621 --> 00:37:07,956
సరే.

400
00:37:13,420 --> 00:37:15,630
సమావేశానికిి రానందుకు నన్ను క్షమించు.

401
00:37:16,798 --> 00:37:19,384
అక్కడ నీకు నా అవసరమని తెలుసు,
కానీ క్షమించు.

402
00:37:19,843 --> 00:37:20,886
క్లార్క్...

403
00:37:23,096 --> 00:37:24,806
అక్కడ నీ అవసరం నాకు లేదు.

404
00:37:25,682 --> 00:37:27,642
అక్కడుండాలని కోరుకుంటావని భావించాను.

405
00:37:51,458 --> 00:37:52,793
నేను ఇప్పుడే వస్తాను.

406
00:37:57,047 --> 00:37:58,048
మిసెస్ ఎమొరీ?

407
00:37:58,131 --> 00:37:59,966
ఆయనకు చూపించాలని తీసుకొచ్చాను!

408
00:38:00,717 --> 00:38:03,011
-చూపించడమా?
-నా మాటలేంటో నీకు తెలుసు.

409
00:38:03,095 --> 00:38:04,012
లక్!

410
00:38:05,305 --> 00:38:07,474
ఇలా వచ్చినందుకు క్షమించండి.

411
00:38:23,615 --> 00:38:26,034
నీ పిల్లలు ఎక్కడ, మిసెస్ జాన్సన్?

412
00:38:26,118 --> 00:38:29,663
నా పిల్లలా?
సాయంత్రం వాళ్ల అత్త ఇంటికెళ్లారు.

413
00:38:29,746 --> 00:38:31,581
ఇది అబద్ధం!

414
00:38:31,665 --> 00:38:34,042
ఇక చాలు! లక్!

415
00:38:35,752 --> 00:38:36,962
కానీ నేను చూశా...

416
00:38:44,719 --> 00:38:46,805
ఇక్కడ ఇంతకుముందు ఏమయింది?

417
00:38:46,888 --> 00:38:48,431
నాకేదో చెప్పాలనుకున్నావు.

418
00:38:48,515 --> 00:38:52,227
-నాకు చెప్పవచ్చు.
-ఆయనేమీ చెప్పలేడు, మిసెస్ ఎమొరీ.

419
00:38:52,310 --> 00:38:54,563
ఒక మాట కూడా మాట్లాడలేడు.

420
00:38:55,522 --> 00:38:57,232
ఆయన తిరిగొచ్చిన దగ్గరనుంచి.

421
00:38:59,192 --> 00:39:00,694
ఇక రా, బేబీ.

422
00:39:02,404 --> 00:39:03,780
కానీ నేను చూశా...

423
00:39:27,179 --> 00:39:29,973
"'వాళ్లు బాగా పరిశీలిస్తారు,'
అని డిక్ గుసగుసలాడాడు.

424
00:39:30,891 --> 00:39:35,103
"'తిరిగి భూమికి వెళదాం, మాస్టర్'
గ్రీన్‌షీవ్ జవాబిచ్చింది.

425
00:39:35,187 --> 00:39:38,315
"'ఇక్కడ మరీ బాహాటంగా
నుంచున్నాం: చూసేందుకు,

426
00:39:38,398 --> 00:39:42,402
"'సముద్రాలు కట్టలు తెంచుకుని,
వెనుక ఉన్నది తుడిచిపెట్టేస్తే,

427
00:39:42,485 --> 00:39:45,238
"'వాళ్లు మనల్ని
నురగలో భాగంగా చూస్తారు.'

428
00:39:46,531 --> 00:39:49,201
"'సత్యం పలుకు,' అన్నాడు డిక్.

429
00:39:50,076 --> 00:39:54,122
"'మాతో ఒడ్డుకు రా, వేగంగా.'"

430
00:39:59,336 --> 00:40:00,879
పాత డిక్ కష్టమైన స్థితి, కదా?

431
00:40:01,421 --> 00:40:03,173
గ్రీన్‌షీవ్ తనను కాపాడతాడు.

432
00:40:03,590 --> 00:40:05,258
లేదా తనకు తానే కాపాడుకోవాలి.

433
00:44:00,326 --> 00:44:02,328
ఉపశీర్షికలు అనువదించినది
కర్త కృష్ణమోహన్ తంగిరాల

