1
00:00:00,000 --> 00:00:20,000
<font color="#00ff00">{\an8}Downloaded from - MoviesMod.fit</font>

2
00:00:06,146 --> 00:00:08,396
ఇంతకుముందు

3
00:00:08,896 --> 00:00:11,230
హార్ఫుట్స్, వాళ్ళు ఎక్కడ?

4
00:00:13,521 --> 00:00:15,271
నా స్నేహితులను కనుగొనాలని.

5
00:00:15,355 --> 00:00:17,438
సరే, నువ్వు ఒకటి వెతుకుతున్నావు,

6
00:00:17,480 --> 00:00:19,730
నీకు దొరికింది ఒకటి, అంతేనా?

7
00:00:21,771 --> 00:00:23,396
ఈ... మాయ.

8
00:00:23,480 --> 00:00:27,855
దండాన్ని శాసించడం
ఎలానో నేర్పిస్తారా?

9
00:00:27,938 --> 00:00:32,146
దానికి తగినవాడివని రుజువు చేసుకుంటే,
శాసించడం నీకు వచ్చేస్తుంది.

10
00:00:32,855 --> 00:00:34,605
వ్యాలాండిల్ చెప్పాడు,
పురాతన బస‌లో,

11
00:00:34,646 --> 00:00:37,271
రాత్రింబవళ్ళు ప్రార్థనలు కొనసాగుతుంటాయని.

12
00:00:37,355 --> 00:00:40,771
విశ్వసనీయులకు తిరిగి హృదయద్వారాలు
తెరిచేలా చేసింది నువ్వే.

13
00:00:40,855 --> 00:00:42,771
కానీ మనం కలిసి పోరాడగలం.

14
00:00:42,855 --> 00:00:45,438
ప్రతి యుద్ధం గెలుపు కోసమే పోరాడరు.

15
00:00:48,688 --> 00:00:52,688
తిరుగుబాటును మొదలుపెట్టింది అతనే అని
కారాగారాధిపతికి తెలియజేయండి.

16
00:00:53,230 --> 00:00:56,063
శిలా-గాయకులు పర్వతాలను
వినగలరు అని చెబుతారు.

17
00:00:56,146 --> 00:00:58,771
ఈ ఉంగరంతో, నేను అది చూడగలను.

18
00:00:58,855 --> 00:01:03,563
దాని సముద్రమంత సంపద నుండి
ముత్యమంత కూడా మనం తీసుకోలేదు.

19
00:01:04,230 --> 00:01:05,563
అతను మారిపోయాడు.

20
00:01:05,605 --> 00:01:08,605
ఆశ అతని నైజం కాదు.
ఎప్పుడూ కాదు.

21
00:01:08,688 --> 00:01:12,396
ఇది సాధ్యమవుతుందా,
అతను పెట్టుకున్న ఉంగరం...

22
00:01:12,480 --> 00:01:16,188
లేదు. మీ ఉంగరాలలో
పొరపాటు ఉండకపోవచ్చు.

23
00:01:16,271 --> 00:01:18,855
అయితే బహుశా,
ఉంగరాల తయారీదారుడి తప్పు కావచ్చు.

24
00:01:18,938 --> 00:01:22,730
అన్నాటార్ గురించి
నిజంగా నీకు ఎంతవరకూ తెలుసు?

25
00:01:23,771 --> 00:01:26,605
మరుగుజ్జుల ఉంగరాలను మార్చావు,
అవునా, కాదా?

26
00:01:27,646 --> 00:01:28,646
లేదు.

27
00:01:28,730 --> 00:01:29,771
మనం మార్చాము.

28
00:01:35,021 --> 00:01:39,188
మనం కలిసి ఉంగరాలను పూర్తి చేసి,
మన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

29
00:01:39,271 --> 00:01:42,605
ఆ తొమ్మిది ఆ ఏడిటిని విడిపించాలి.

30
00:01:42,688 --> 00:01:44,730
అవి మనందరినీ విడిపించాలి.

31
00:01:45,271 --> 00:01:46,646
ఓర్క్స్ మోర్డోర్‌లో లేవు.

32
00:01:46,730 --> 00:01:48,980
వాటి దళం ఎరెజియోన్‌కు వెళుతున్నారు.

33
00:01:49,480 --> 00:01:53,480
గాలాడ్రియెల్ మాట నిజమే. వెంటనే మీరు
సైన్యాన్ని ఎరెజియోన్‌కు పంపాలి!

34
00:01:58,146 --> 00:01:59,813
నేను నిన్ను ఇక్కడకు తీసుకొచ్చింది

35
00:01:59,896 --> 00:02:01,271
ఒక ఖైదీగా కాదు...

36
00:02:01,355 --> 00:02:02,771
కానీ సంభావ్య నేస్తానిగా.

37
00:02:02,855 --> 00:02:04,771
ఎందుకంటే మన శత్రువు ఒకడే.

38
00:03:21,105 --> 00:03:27,105
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్:
ది రింగ్స్ ఆఫ్ పవర్

39
00:04:08,105 --> 00:04:09,105
నోరు మూసుకో.

40
00:04:09,188 --> 00:04:10,646
మనల్ని పరిత్యక్తలు అంటారు.

41
00:04:14,105 --> 00:04:15,771
మనల్ని ఏమని పిలుస్తారో నాకనవసరం.

42
00:04:15,855 --> 00:04:19,063
ఆ ప్రేతాత్మను తరిమికొట్టడంలో
అడార్‌ కు సాయపడడ౦ క౦టే చావడం నయం.

43
00:05:16,480 --> 00:05:20,688
మీ ఉంగరాల మానవులు,
నన్ను ఇంకా ఎందుకు ధిక్కరిస్తారు?

44
00:05:22,271 --> 00:05:25,563
మీకు జీవం లేనివాళ్ళు,
ఊపిరి పీల్చుకోని వాళ్ళు,

45
00:05:25,646 --> 00:05:28,646
ఆలోచన లేనివాళ్ళు, చిత్తమూ లేనివాళ్ళు?

46
00:05:28,730 --> 00:05:32,063
మీ అంతరంగంలో ఏ అతిశయము అల్లుకుందని,

47
00:05:33,730 --> 00:05:35,480
నా చేతిని అడ్డుకుంటున్నారు?

48
00:05:39,313 --> 00:05:40,313
మళ్ళీ.

49
00:05:41,230 --> 00:05:42,563
ఇంకా వెండి.

50
00:05:43,480 --> 00:05:44,563
ఇంకా మిథ్రిల్ ఇవ్వు.

51
00:05:45,105 --> 00:05:46,688
ఇంకా మిథ్రిల్ లేదు.

52
00:05:46,771 --> 00:05:49,230
మరుగుజ్జులు అది అందించడంలో
ఆలస్యం చేస్తున్నారు.

53
00:05:50,771 --> 00:05:52,105
అయితే వాళ్ళ వెంటబడండి.

54
00:05:52,188 --> 00:05:55,563
మేము ప్రయత్నించాము, ప్రభూ.
మా సందేశాలకు జవాబు లేదు.

55
00:05:55,646 --> 00:05:57,063
అన్నీ నేనే స్వయంగా చేయాలా?

56
00:05:57,146 --> 00:05:59,146
మాకు వీలైనంతా మేము శ్రమిస్తున్నాం.

57
00:06:02,688 --> 00:06:05,063
మాలో కొంతమంది మీరు...

58
00:06:05,938 --> 00:06:08,771
ముఖ్యంగా ఈమధ్య
మండిపడుతున్నట్టు గ్రహించాము, ప్రభూ.

59
00:06:26,521 --> 00:06:28,355
అన్నట్టు నీ పేరేమిటి, లోహకారిణి?

60
00:06:30,313 --> 00:06:32,813
అంటే, మీకు గుర్తు లేదా?

61
00:06:32,896 --> 00:06:34,188
గుర్తుంది.

62
00:06:35,730 --> 00:06:38,105
కేవలం, కేవలం... నాకు ఒక నిమిషం ఇవ్వు.

63
00:06:38,188 --> 00:06:40,438
-కెలెబ్రింబోర్ ప్రభూ.
-ఒక్క నిమిషం అన్నాను!

64
00:06:42,730 --> 00:06:44,480
అందరూ కాస్త విరామం తీసుకోండి.

65
00:06:54,271 --> 00:06:57,396
మిర్డానియా. ఆమె పేరు మిర్డానియా.

66
00:06:59,605 --> 00:07:01,855
అన్నీ గుర్తుండాలని ఆశించలేము.

67
00:07:04,688 --> 00:07:09,063
లేదు, అదీ, కనీసం, చిన్న విషయాలు.

68
00:07:10,021 --> 00:07:15,313
ఇంతకముందు, నేను నా మడత సుత్తిని
ఇక్కడ వదిలేశాను, ఇంకా...

69
00:07:16,521 --> 00:07:17,730
ఆ సుత్తేనా?

70
00:07:28,438 --> 00:07:29,438
అవును.

71
00:07:40,563 --> 00:07:42,646
నా బుర్ర చెడుతుందేమో.

72
00:07:43,563 --> 00:07:45,646
లేదా దానిలో బాగా లీనమయిపోయినట్టు ఉన్నారు,

73
00:07:46,271 --> 00:07:48,688
బయటకు రావడం చాలా కష్టంగా ఉండు౦టు౦ది.

74
00:07:50,563 --> 00:07:52,938
చాలా లోతుగా.

75
00:07:53,896 --> 00:07:56,521
ఒక్కోసారి నాకు అనిపిస్తుంది,
మీకు అక్కడ

76
00:07:57,771 --> 00:07:59,646
కొంచెం సేపు ఉండాలని ఉంటుందేమో,

77
00:08:00,521 --> 00:08:01,938
కాస్త స్పష్టత కోసం.

78
00:08:06,605 --> 00:08:07,813
నేను బాగానే ఉన్నాను.

79
00:08:10,480 --> 00:08:12,521
నాకు కొంచెం అలసటగా ఉందంతే.

80
00:08:13,021 --> 00:08:15,855
అయితే మీకు
నేను తెచ్చిన వార్త నచ్చకపోవచ్చు.

81
00:08:17,855 --> 00:08:19,605
మీ మనుషులు
మిమ్మల్ని కలవాలంటున్నారు.

82
00:08:20,188 --> 00:08:21,438
లేదు, లేదు.

83
00:08:22,896 --> 00:08:26,230
మీరు ఎరెజియోన్ ప్రభువు.
మీకు బాధ్యతలు ఉంటాయి.

84
00:08:26,313 --> 00:08:30,105
అవును, నాకున్న అతిపెద్ద బాధ్యత
ఉంగరాల పట్ల ఉంది.

85
00:08:30,855 --> 00:08:35,230
తొమ్మిది పూర్తయ్యే వరకు,
ఇంకేదీ ముఖ్యం కాదు.

86
00:08:37,855 --> 00:08:38,855
అయితే, సరే మరి.

87
00:08:40,063 --> 00:08:41,188
మీ ఇష్టం.

88
00:08:42,688 --> 00:08:44,271
ఇంకొకటి కూడా ఉంది.

89
00:08:45,813 --> 00:08:48,938
మరుగుజ్జులు మిథ్రిల్‌ను
తీసుకురావడం ఆలస్యం చేశారు.

90
00:08:51,646 --> 00:08:53,688
ఆ విషయం చూస్తావా?

91
00:08:53,771 --> 00:08:55,188
వెంటనే చూస్తాను.

92
00:09:16,230 --> 00:09:19,146
ఎల్ఫులలో అత్యుత్తమ నిపుణులు
పనిలో ఉన్నారు.

93
00:09:20,396 --> 00:09:24,313
ఆయనకు బదులుగా పరిపాలనా వ్యవహారాలు
అన్నీ నన్ను చూసుకోమన్నారు.

94
00:09:25,771 --> 00:09:27,355
ఇప్పుడు, సమస్య ఏమిటి?

95
00:09:31,438 --> 00:09:32,480
ఆయనకు చూపించు.

96
00:09:33,896 --> 00:09:34,896
నాకేం చూపించాలి?

97
00:09:35,771 --> 00:09:39,105
ఈ ద్వారము నగరంలోకి ప్రయాణించే
కళాకారులతో, వ్యాపారులతో

98
00:09:39,188 --> 00:09:40,438
కలకలధ్వనులతో ఉండేది.

99
00:09:40,521 --> 00:09:42,521
విచిత్రం, నిన్న సాయంత్రం
అన్నీ ఆగిపోయాయి.

100
00:09:42,605 --> 00:09:44,230
నది చుట్టూ వెతికి
రహదారికి ఏమైనా

101
00:09:44,313 --> 00:09:46,688
అడ్డంకి ఉందేమో చూడమని
బృందాన్ని పంపాము.

102
00:09:46,771 --> 00:09:48,771
కానీ ఒక్క సైనికుడు మాత్రమే తిరిగొచ్చాడు.

103
00:09:48,855 --> 00:09:49,855
అతను ఎక్కడ?

104
00:09:53,771 --> 00:09:58,188
ఈ ఉదయం కొట్టుకొచ్చాడు.
అతను ఏదో సందేశం తెచ్చినట్టుగా ఉంది.

105
00:10:05,855 --> 00:10:07,105
అతనిని పూడ్చిపెట్టండి.

106
00:10:10,521 --> 00:10:11,813
ఇది ఎవరికీ చూపించకండి.

107
00:10:19,063 --> 00:10:21,021
కెలెబ్రింబోర్ ప్రభువుకు తెలియజేయనా?

108
00:10:21,105 --> 00:10:22,188
వద్దు.

109
00:10:23,021 --> 00:10:26,438
ఆయనకు భంగం కలిగించకుండా
చూడమని నాకు చెప్పారు.

110
00:10:27,938 --> 00:10:29,230
లోహకారులను కూడా.

111
00:10:30,230 --> 00:10:31,980
ఆయన మమల్ని
బాధ్యతల నుండీ తొలగించారా?

112
00:10:33,855 --> 00:10:35,063
అవును, అదే అనుకుంటాను.

113
00:10:37,021 --> 00:10:39,688
అది ఆయన నా పేరు మర్చిపోవడం విషయ౦ వలనా?

114
00:10:39,771 --> 00:10:41,355
ఆయనతో నేను దురుసుగా మాటలాడి...

115
00:10:41,855 --> 00:10:44,355
ఆయన ఆయనలా లేరు, మిర్డానియా.

116
00:10:46,646 --> 00:10:49,313
ప్రస్తుతం, ఆయనను ఏకాంతంగా
వదిలేయడమే చేయగలము.

117
00:10:50,063 --> 00:10:53,021
ఆయనకు సమయం ఇవ్వాలి.
ఆయనకోసం ప్రార్థిద్దాము.

118
00:10:54,271 --> 00:10:57,021
ఆయన ముగిసిపోకముందే
ఆయన ఈ పనిని ముగించాలని కోరుకుందాము.

119
00:11:09,813 --> 00:11:11,521
నేను నిన్ను నమ్మవచ్చా...

120
00:11:12,355 --> 00:11:15,188
ఆయన కోరుకున్న దానిని ఇతరులు కూడా
గౌరవించేలా చేయడంలో?

121
00:11:16,730 --> 00:11:18,563
తప్పకుండా, ప్రభూ.

122
00:11:27,105 --> 00:11:30,313
ప్రభూ, కళాకృతులు. శరీరం మీద.

123
00:11:31,188 --> 00:11:32,646
అది ఏమి తెలియజేస్తుంది?

124
00:11:39,230 --> 00:11:40,563
"అతను ఎక్కడున్నాడు?" అని.

125
00:12:27,396 --> 00:12:30,896
నేను నీ నిర్బంధంలో ఉన్న కొద్దిపాటి సమయంలో,

126
00:12:32,271 --> 00:12:34,688
సౌరోన్‌ను కనుగొనాలనే
పట్టు నీలో కనిపి౦చి౦ది.

127
00:12:35,480 --> 00:12:39,021
అది నిన్ను దొలిచెస్తో౦దని కూడా అనచ్చు.

128
00:12:40,521 --> 00:12:42,063
అతను వారి మనసు అంతరంగాలను

129
00:12:42,146 --> 00:12:44,938
ఒక్కసారి స్వాధీన
పరుచుకున్న ఎవరికైనా ఉన్నట్టు.

130
00:12:45,646 --> 00:12:47,438
నీకు నా మనసు గురించి ఏమీ తెలియదు.

131
00:12:49,938 --> 00:12:51,271
మీరు అతనికి లొంగిపోయారు.

132
00:12:52,063 --> 00:12:53,396
నేను ప్రతిఘటించాను.

133
00:12:53,896 --> 00:12:55,688
బహుశా, కొంత సమయం వరకేనేమో.

134
00:12:58,521 --> 00:13:00,896
కానీ ఎప్పుడోకప్పుడు,
అతను నిన్ను చూస్తాడు.

135
00:13:03,021 --> 00:13:07,188
నువ్వు ఎవరో అనేదే కాకుండా,
నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అనేది కూడా.

136
00:13:07,938 --> 00:13:11,980
అతను నీ మనసులోకి చొచ్చుకుపోయి,
నీలోకి జారుకుంటాడు.

137
00:13:14,438 --> 00:13:20,105
కొంత సమయం వరకూ,
అతని శక్తి నీదయినట్టు నమ్మిస్తాడు.

138
00:13:22,396 --> 00:13:23,980
నిరోధించలేని శక్తి...

139
00:13:24,896 --> 00:13:28,521
అది ప్రతి కోరిక
నేరవేరుట తథ్యం అనిపించేలా చేస్తుంది.

140
00:13:29,313 --> 00:13:30,855
రంగుల సముద్రంలో

141
00:13:32,188 --> 00:13:35,563
ఇకపై అన్నీ శాశ్వతం అనిపించేలా చేస్తుంది,
ఆ తరువాత...

142
00:13:35,646 --> 00:13:38,396
రంగు మసకబారుతుంది.

143
00:13:45,688 --> 00:13:47,188
అతను నీకు ఏమి ప్రమాణం చేశాడు?

144
00:13:49,146 --> 00:13:50,355
సైన్యం.

145
00:13:51,938 --> 00:13:53,771
అతను నాకు ఇచ్చేది
తెలుసుకోవాలనుందా?

146
00:13:55,313 --> 00:13:56,313
నాకు అనవసరం.

147
00:13:58,396 --> 00:13:59,396
పిల్లలు.

148
00:14:00,271 --> 00:14:03,896
అయితే అతను
మనిద్దరం కోరుకున్నది ఇచ్చాడన్నమాట.

149
00:14:04,396 --> 00:14:05,730
చూడు,

150
00:14:07,230 --> 00:14:10,021
అంతమొందించాల్సింది
అతని అబద్ధాలు కాదు.

151
00:14:11,771 --> 00:14:13,063
అతనిని.

152
00:14:14,938 --> 00:14:16,771
అందుకు నేను నీకు సహాయం చేయగలను.

153
00:14:18,730 --> 00:14:20,605
నువ్వు సౌరోన్‌ను నాశనం చేయడంలో.

154
00:14:20,688 --> 00:14:23,813
నువ్వు నాకు ఏమి సాయం చేయగలవు, ఓర్క్?

155
00:14:39,688 --> 00:14:42,146
మోర్గోత్ కిరీటం. నాకు చెప్పారు...

156
00:14:42,230 --> 00:14:44,271
జరిగిన దాని గురించి ఎన్నో కథలున్నాయి,

157
00:14:44,355 --> 00:14:46,980
సిల్మారిల్స్‌ను దాని ఏర్పాట్లనుండి
తొలగించిన తరువాత.

158
00:14:47,730 --> 00:14:50,938
సౌరోన్ తనకు సరిపోయేలా
దాన్ని తిరిగి కాల్చినప్పుడు అక్కడే ఉన్నా.

159
00:14:52,271 --> 00:14:54,646
అతను కిరీటం కోసం మోకరి౦చిన్నప్పుడూ ఉన్నా.

160
00:14:56,855 --> 00:15:02,271
అతనిని చంపటానికి
ఆ శక్తిని ఉపయోగించింది నేనే.

161
00:15:04,605 --> 00:15:06,313
మీరు చెప్పింది నిజమే అయితే,

162
00:15:08,521 --> 00:15:09,646
తనెందుకు తిరిగొచ్చాడు?

163
00:15:09,730 --> 00:15:12,021
ఎందుకంటే నేను నిన్ను ఇంకా
కనుగొనలేదు కాబట్టి.

164
00:15:13,230 --> 00:15:14,938
ఇందులో నా పాత్ర ఏంటి?

165
00:15:15,021 --> 00:15:18,521
మూడు ఎల్వెన్ ఉంగరాలు, మీ జాతిని
అంతరించి పోకుండా కాపాడాయని అంటారు.

166
00:15:19,980 --> 00:15:21,146
అది నిజమేనా?

167
00:15:23,480 --> 00:15:28,105
నిజమే అయితే, బహుశా,

168
00:15:28,188 --> 00:15:30,771
ఈ కిరీటం, నీ ఉంగరాలు కలిస్తే
అవి సౌరోన్‌‌ను

169
00:15:30,855 --> 00:15:33,355
నిజంగా శాశ్వతంగా
నాశనం చేసేంతటి శక్తివంతమవుతాయి.

170
00:15:35,813 --> 00:15:38,813
మోసగాడు అతనింకా
నాకు చేరువలో లేడని నమ్ముతున్నాడు.

171
00:15:40,563 --> 00:15:42,771
అతను ఎరెజియోన్‌ లో
దాక్కున్నాడని నాకు తెలుసు.

172
00:15:44,688 --> 00:15:48,480
నా అనుమానం నీకూ ఖచ్చితంగా తెలుసుండాలి...

173
00:15:55,646 --> 00:15:58,021
హాల్ బ్రాండ్‌ యే సౌరోన్ అని.

174
00:15:59,438 --> 00:16:00,521
అతను కాదంటావా?

175
00:16:05,605 --> 00:16:07,771
ఆ నగరం తలరాత

176
00:16:08,521 --> 00:16:11,771
ఇప్పుడు నీ అహాన్ని పక్కన పెట్టగల
సామర్థ్యంలో ఉంది.

177
00:16:14,438 --> 00:16:16,855
అలా చేయగల సంకల్పాన్ని
నువ్వు పొందాలని నా సలహా.

178
00:16:18,063 --> 00:16:19,271
నీవు అలా చేయగలిగితే.

179
00:16:34,813 --> 00:16:36,146
మనం మళ్ళీ మాట్లాడుకుందాము.

180
00:16:51,563 --> 00:16:52,730
అరాచకం.

181
00:16:54,855 --> 00:17:00,521
ప్రాణ నష్టానికి ప్రేరేపించిన
హింసాత్మక చిచ్చు.

182
00:17:01,563 --> 00:17:05,480
చివరిది, కానీ చాలా నీచమైనది,

183
00:17:06,605 --> 00:17:08,605
పెద్ద దేశద్రోహానికి పాల్పడిన నేరం.

184
00:17:09,980 --> 00:17:15,813
మొత్తంగా, ఈ భయకరమైన ఉల్లంఘనలకు
చట్టం మరణశిక్ష విధిస్తుంది.

185
00:17:15,896 --> 00:17:18,063
-అవును!
-దానితో అది అంతం అవుతుంది.

186
00:17:21,438 --> 00:17:23,688
-అతనికి మరణశిక్ష సరి కాదు.
-సరే, కావచ్చు.

187
00:17:24,521 --> 00:17:25,521
ఏదేమైనా,

188
00:17:27,271 --> 00:17:30,730
అతను ఎన్నో ఏళ్ళు
మన రాజ్యానికి నమ్మకంగా చేసిన సేవకు,

189
00:17:31,855 --> 00:17:35,563
నిందితుడిని విడుదల చేయాలని
ఈ సభ తీర్పునిస్తుంది.

190
00:17:43,938 --> 00:17:45,396
విడుదల చేయండి...

191
00:17:48,771 --> 00:17:54,396
విడుదల చేస్తాము, అవును,
అతను తన నేరాలను త్యజి౦చి,

192
00:17:56,063 --> 00:17:59,396
న్యూమెనోర్ నిజమైన పాలకుడికి
తను విధేయుడిగా ఉంటానని మాట ఇస్తేనే.

193
00:18:05,730 --> 00:18:10,271
ఎలెన్ డిల్ , అమాండిల్ కుమారుడు,
నువ్వు నీ నేరప్రవృత్తిని త్యాజిస్తావా?

194
00:18:23,480 --> 00:18:24,480
త్యాజిస్తాను.

195
00:18:27,646 --> 00:18:32,438
ఆర్-ఫారజోన్‌ను న్యూమెనోర్‌కు
నిజమైన పాలకుడిగా నువ్వు ఒప్పుకుంటావా?

196
00:18:43,188 --> 00:18:44,396
ఒప్పుకోను.

197
00:18:45,896 --> 00:18:47,563
గట్టిగా చెప్పు, ఎలెన్ డిల్ ,

198
00:18:48,521 --> 00:18:51,063
సమావేశమైన జనానికి
బాగా వినపడేలా.

199
00:18:55,646 --> 00:18:56,896
నేను ఒప్పుకోను!

200
00:18:59,230 --> 00:19:05,105
ఇప్పుడు న్యూమెనోర్‌కు నిజమైన పాలకురాలు,
ఆమె చివరి రోజుల వరకూ కూడా,

201
00:19:05,188 --> 00:19:08,855
టార్ పాలాంటిర్ కుమార్తె, మిరియెల్‌యే!

202
00:19:11,188 --> 00:19:15,646
ఇక్కడ ఉన్న ఏకైక దేశద్రోహి నువ్వే!

203
00:19:34,105 --> 00:19:35,855
ఇప్పుడు ఇతనిని ఏమి చేయాలి?

204
00:19:36,521 --> 00:19:38,563
ఇక నువ్వు చేసింది చాలు, బాబు.

205
00:19:42,980 --> 00:19:45,938
వాలార్‌ను తన తలరాతను
నిర్ణయించనివ్వాలేమో.

206
00:19:47,563 --> 00:19:50,771
విశ్వసనీయులు పాత సంప్రదాయాల ప్రకారం
జీవించాలని అనుకుంటే,

207
00:19:50,855 --> 00:19:52,313
వాళ్ళు వాటితోనే చావాలి.

208
00:20:05,771 --> 00:20:06,855
నోరి.

209
00:20:08,355 --> 00:20:10,146
గురకా? ఎవరు గురక పెడుతున్నారు?

210
00:20:12,230 --> 00:20:13,605
ఎవరూ లేదు.

211
00:20:13,688 --> 00:20:16,688
నేను... నేను ఏదో చూశాను.

212
00:20:17,688 --> 00:20:21,355
రహస్య అగ్ని మనతో గుసగుసలాడుతోంది,
వినడానికి మనకు చెవులు ఉంటే.

213
00:20:22,438 --> 00:20:24,771
మనకు విషయాలు చెబుతుంది.
వాటిని చూపుతుంది కూడా.

214
00:20:25,646 --> 00:20:30,313
జరగబోయే విషయాలను చూపిస్తుందా?
జరగగల విషయాలనే చూపిస్తుందా?

215
00:20:31,230 --> 00:20:34,896
రేపు ఆకాశం నిన్నటిలాగే
ప్రకాశవంతంగా ఉంటుందని చూపిస్తోంది.

216
00:20:36,605 --> 00:20:40,771
ఎలా నేర్చుకోవాలి దాని శక్తిని
కైవసం చేసుకోవడం? చీకటిపై పోరాడడం?

217
00:20:40,855 --> 00:20:43,396
దాని ప్రభువుగా రహస్య అగ్నికి
నీ నుండి ఏమి కావాలి?

218
00:20:43,480 --> 00:20:46,313
కానీ నేను దాన్ని జయించలేకపోతే,
దానిని ఎలా ఉపయోగించాలి?

219
00:20:49,688 --> 00:20:54,646
ఇప్పటివరకూ నువ్వు వెళ్ళిన ప్రతి మార్గంలో,
నువ్వు విఫలమయ్యావు.

220
00:20:55,646 --> 00:20:57,771
ఇప్పుడు నీ ముందు ఉన్న
ఈ ప్రయత్నంలో ఫలమయితే,

221
00:20:59,271 --> 00:21:01,063
ఇక మరొకటి ఉండదు.

222
00:21:02,188 --> 00:21:03,896
నన్ను ఏమి చేయమంటావో చెప్పు.

223
00:21:06,730 --> 00:21:09,813
ముసలి టామ్‌ను అనుసరించు.
అతనే నీకు చూపిస్తాడు.

224
00:21:17,396 --> 00:21:18,855
నువ్వు వెళ్ళిపోవచ్చు కదా?

225
00:21:19,438 --> 00:21:21,563
వాళ్ళను తప్పించుకో. పారిపో.

226
00:21:21,646 --> 00:21:23,105
మేము ఎక్కడికి వెళ్ళాల౦టావు?

227
00:21:23,188 --> 00:21:25,563
ఎం... నీకు ఇష్టమైన చోటుకు.

228
00:21:26,771 --> 00:21:30,396
హార్ఫుట్స్ జీవించడానికి
ప్రతి నెల ఒక కొత్త చోటు కనుగొంటారు.

229
00:21:34,480 --> 00:21:39,688
ఈ స్మియల్, మా అమ్మ ఇంకా ఆమె తల్లిదండ్రులు
నాకోసం తవ్వారు.

230
00:21:39,771 --> 00:21:41,271
నేను అందులోనే పుట్టాను.

231
00:21:44,980 --> 00:21:49,146
దంతెనను నిలబెట్టగలిగేంత పెద్దదాన్ని
అయ్యేవరకు ఆ చెట్టును చూసుకున్నాను.

232
00:21:52,146 --> 00:21:55,271
దాని నీడలోనే
నేను నా బ్రాంగర్‌ను పెళ్ళి చేసుకున్నాను.

233
00:21:58,646 --> 00:22:02,771
చివరి వసంతం, ఆయన చనిపోయాక,

234
00:22:05,271 --> 00:22:06,688
ఆయనను దాని కిందే పూడ్చాను.

235
00:22:11,146 --> 00:22:13,146
ఒక రోజు, నేను ఆయన పక్కనే పూడ్చబడతాను.

236
00:22:21,605 --> 00:22:24,396
ఈ స్మియల్లలో ప్రతిదానికి
అలాంటి కథే ఉంటుంది.

237
00:22:30,896 --> 00:22:35,105
చూడు, ఈ చోటు,
ఇది మా నివాసం మాత్రమే కాదు.

238
00:22:37,146 --> 00:22:38,313
ఇది మా ఇల్లు.

239
00:22:39,646 --> 00:22:41,063
నా ములాన్నే.

240
00:22:42,355 --> 00:22:44,438
-నోరి...
-లేదు. నిన్ను ఈ రొంపలోకి దించా.

241
00:22:45,521 --> 00:22:48,396
బహుశా నిన్ను బయటకు లాగడమూ నేనే చేయాలి.

242
00:22:49,230 --> 00:22:50,813
ఇక నేను లొంగిపోతాను,

243
00:22:50,896 --> 00:22:53,355
నేను పాపీని కూడా బయటకు లాగే
అవకాశం ఉండవచ్చు.

244
00:22:57,063 --> 00:23:00,938
నిన్ను ఇది అడగాలని అనుకున్నాను,
నిన్ను అనామికుడు అని ఎందుకు పిలుస్తారు?

245
00:23:01,563 --> 00:23:05,646
మా వాళ్ళు నిర్ణయాత్మకంగా ఉండరు. నాకు పేరు
పెట్టేందుకు చాలా సమయం తీసుకున్నారు.

246
00:23:05,730 --> 00:23:06,938
అంటే, ఎంత సమయం?

247
00:23:07,021 --> 00:23:08,521
అంటే, ఒకటి, రెండేళ్ళు.

248
00:23:08,605 --> 00:23:09,730
అది చాలా సమయం కాదు.

249
00:23:10,271 --> 00:23:11,730
ఒకటి, రెండేళ్ళ క్రితం.

250
00:23:13,063 --> 00:23:14,771
అపాటికే, అనామికుడు గా స్థిరపడింది.

251
00:23:23,521 --> 00:23:25,063
నన్ను అలా ఎందుకు చూస్తున్నావు?

252
00:23:25,688 --> 00:23:27,938
నేను... నేను అడగాలని అనుకున్నాను,

253
00:23:28,021 --> 00:23:30,396
మనందరినీ హత్యచేయబడడం లాంటిది జరగవచ్చు,

254
00:23:30,480 --> 00:23:31,646
నీకు వెళ్ళాలని ఉంటే...

255
00:23:31,730 --> 00:23:33,146
మాట్లాడడం ఆపు.

256
00:23:53,646 --> 00:23:55,438
-మెరిమాక్.
-పాపీ.

257
00:23:57,146 --> 00:23:59,146
రాత్రి భోజనంలో బల్లులు తిన్నావా?

258
00:23:59,896 --> 00:24:01,021
ఎందుకు అలా అడిగావు?

259
00:24:06,605 --> 00:24:07,813
ఆమె మాట నిజమే, నోర్.

260
00:24:08,563 --> 00:24:11,230
పెద్ద మానవులు మన వెనుక పడేది,
ద స్ట్రేంజర్ కోసమే.

261
00:24:11,938 --> 00:24:15,146
నువ్వు లొంగిపోతే, నువ్వు ప్రపంచమంతటినీ
ప్రమాదంలో పడేస్తున్నావేమో.

262
00:24:15,230 --> 00:24:17,855
కేవలం స్టూర్లను మాత్రమే కాదు,
హార్ఫుట్స్‌ను కూడా.

263
00:24:17,938 --> 00:24:19,980
మీ అమ్మను నాన్నను కూడా. డిల్లీ.

264
00:24:22,688 --> 00:24:24,813
అతను ముఖ్యమని నాకు ఎన్నిసార్లు చెప్పావు?

265
00:24:27,480 --> 00:24:29,605
ఎన్నోసార్లు అనుకుంటాను.

266
00:24:33,146 --> 00:24:37,730
విషయం ఏమిటంటే, ఎప్పుడోకప్పుడు,
నువ్వు సరైనది చెప్పినప్పుడు,

267
00:24:40,396 --> 00:24:41,730
నిన్ను నమ్మడం మొదలుపెడతా.

268
00:24:49,605 --> 00:24:50,855
మనం దానికోసం పోరాడదాము.

269
00:24:59,146 --> 00:25:01,688
నిశా మాంత్రికుడికి తన సిబ్బంది దొరికారు.

270
00:25:02,646 --> 00:25:06,355
ఇక ఇప్పుడు, నువ్వు నీది
కనుగొనాల్సిన సమయం వచ్చింది.

271
00:25:12,855 --> 00:25:14,271
అది ఎవరు?

272
00:25:16,271 --> 00:25:20,188
నీ నిజమైన దండం
నీ మనసు కేవలం రహస్యాగ్నికి

273
00:25:20,271 --> 00:25:23,146
సేవ చేయడంపైనే
దృష్టి పెడితే అప్పుడు కనుగొనగలవు.

274
00:25:23,646 --> 00:25:24,938
కానీ చాలా మంది ఉన్నారు.

275
00:25:25,688 --> 00:25:27,646
అక్కడ శోధనలో కొన్ని నెలలు గడపవచ్చు.

276
00:25:28,480 --> 00:25:30,230
నీకు కావాల్సినంత సమయం ఉంది.

277
00:25:31,313 --> 00:25:33,938
నీకు మరో చోట ఉండాలని ఉంటే తప్ప.

278
00:25:36,313 --> 00:25:39,271
నేను ఆమెను చూశాను. నోరి.

279
00:25:40,230 --> 00:25:41,605
ఆమె...

280
00:25:41,688 --> 00:25:46,021
ఎలాగైనా, నేను ఆమెను త్వరగా కనుగొనకపోతే,
ఆమె చనిపోతుందని నాకు తెలుసు.

281
00:25:46,105 --> 00:25:47,313
వాళ్ళిద్దరూ చనిపోతారు.

282
00:25:48,396 --> 00:25:50,313
మరణించే చాలామంది బ్రతికేందుకు అర్హులు.

283
00:25:51,230 --> 00:25:53,063
బ్రతికున్న కొందరు మరణానికి అర్హులు.

284
00:25:54,188 --> 00:25:55,771
వాళ్ళకది ఇవ్వడానికి నువ్వెవరు?

285
00:25:56,646 --> 00:25:59,563
ఆమె సురక్షితంగా ఉందని తెలియగానే,
నీ దగ్గరకు తిరిగి వస్తాను.

286
00:25:59,646 --> 00:26:02,355
లేదు. నువ్వు రాలేవు.

287
00:26:04,230 --> 00:26:09,105
ఒక్కోసారి ఒక మార్గం రెండుగా చీలుతుంది,
అప్పుడు నువ్వు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

288
00:26:10,855 --> 00:26:14,938
ఇప్పుడు వెనుకకు తిరిగితే,
ఇంకెప్పటికీ ఈ మార్గంలో వెళ్ళలేవు.

289
00:26:16,021 --> 00:26:17,396
మరో మార్గం లేదా?

290
00:26:18,855 --> 00:26:20,980
సౌరోన్ పశ్చిమాన మేల్కొంటాడు.

291
00:26:21,480 --> 00:26:23,396
నిశా మాంత్రికుడు తూర్పున మేల్కొంటాడు.

292
00:26:23,480 --> 00:26:25,980
మిడిల్ - ఎర్త్‌లో ప్రతి ప్రాణి
ప్రమాదంలో ఉంది.

293
00:26:26,730 --> 00:26:28,938
వారిని వారి నాశనానికి వదిలేస్తావా?

294
00:26:31,438 --> 00:26:32,896
ఆమె నా స్నేహితురాలు.

295
00:26:34,271 --> 00:26:37,396
నీ స్నేహితురాలా లేదా నీ గమ్యమా?

296
00:26:39,896 --> 00:26:41,230
ఎంపిక నీదే.

297
00:27:06,563 --> 00:27:09,396
రా, నీ గడ్డము అందులో పెట్టు.

298
00:27:38,855 --> 00:27:39,855
ప్రభూ.

299
00:28:05,688 --> 00:28:07,271
నన్ను రమ్మన్నారంట, నాన్నగారు?

300
00:28:09,480 --> 00:28:10,480
లేదు.

301
00:28:12,021 --> 00:28:13,105
అతను రమ్మన్నాడు.

302
00:28:17,063 --> 00:28:20,480
ఆ ఏడు నీకు బాగా సేవ చేస్తున్నట్టున్నాయి
అనమాట, డ్యూరిన్ యువరాజా.

303
00:28:22,896 --> 00:28:26,480
అవి ఎవరికో ఒకరికి బాగా సేవ చేస్తున్నాయని
చెప్పగలను.

304
00:28:26,563 --> 00:28:28,271
పరిస్థితులు మారిపోయాయి.

305
00:28:28,355 --> 00:28:31,646
ఎరెజియోన్‌ పై దండయాత్ర జరిగే
ప్రమాదం ఉందని ఇప్పుడే తెలిసింది.

306
00:28:32,355 --> 00:28:35,980
మిథ్రిల్ లేకుండా మిగిలిన శక్తియుత ఉంగరాలను
ఎప్పటికీ పూర్తి చేయలేము.

307
00:28:36,813 --> 00:28:38,146
మాకు ఇంకా కావాలి.

308
00:28:39,355 --> 00:28:40,896
అదీ వెంటనే కావాలి.

309
00:28:41,646 --> 00:28:43,230
మీకు ఎంత కావాల౦టారు?

310
00:28:43,313 --> 00:28:44,688
నువ్వు చేయగలిగింది ఏమీ...

311
00:28:44,771 --> 00:28:46,855
దేనిలో ఎంత?

312
00:28:48,230 --> 00:28:51,105
మీ గనిపనులను
విస్తరింప చేస్తున్నారని అర్థమయింది.

313
00:28:52,688 --> 00:28:55,896
మేము వేదికలు, గని గొయ్యిల నిర్మాణానికి
కావాల్సిన కలపను

314
00:28:55,980 --> 00:28:59,646
స్థిరంగా సరఫరా చేయగలము.

315
00:29:01,146 --> 00:29:04,313
లేదా బహుశా ఖజాద్- దుమ్ ఇంకేదయినా...

316
00:29:05,980 --> 00:29:07,438
విలువైనది కోరుకుంటుందా?

317
00:29:11,063 --> 00:29:16,605
నాన్నగారు, బహుశా ముందుగా
మనం ఇది ఏకాంతంగా చర్చించుకోవడం మంచిదేమో?

318
00:29:17,396 --> 00:29:18,855
చర్చించడానికి ఏమీ లేదు.

319
00:29:20,438 --> 00:29:22,063
నేను నిర్ణయించుకున్నాను.

320
00:29:25,396 --> 00:29:26,396
ఏమని?

321
00:29:27,730 --> 00:29:29,105
జవాబు కుదరదని.

322
00:29:30,980 --> 00:29:34,855
కెలెబ్రింబోర్ ప్రభువుకు
నేను బాధపడుతున్నట్టు తెలియజేయి.

323
00:29:44,355 --> 00:29:45,355
రాజు డ్యూరిన్.

324
00:29:46,938 --> 00:29:48,855
యువరాజా. వీడ్కోలు.

325
00:30:00,438 --> 00:30:01,646
అఔలేకి ధన్యవాదాలు.

326
00:30:03,521 --> 00:30:07,688
ఒక్క క్షణం, మీ మతి మొత్తం
పోయిందని భయపడ్డాను.

327
00:30:09,105 --> 00:30:10,105
కానీ అలా జరగలేదు.

328
00:30:15,938 --> 00:30:17,855
నేను ఇంత స్పష్టతతో ఎప్పుడూ లేను.

329
00:30:18,521 --> 00:30:20,105
కానీ కంగారుపడకు, బాబు.

330
00:30:21,980 --> 00:30:22,938
వాళ్ళు
తిరిగొస్తారు.

331
00:30:23,563 --> 00:30:24,563
తిరిగి వస్తారా?

332
00:30:26,563 --> 00:30:27,563
తన మాట విన్నావుగా.

333
00:30:29,146 --> 00:30:30,896
మిడిల్ - ఎర్త్‌కు యుద్ధం రాబోతోంది.

334
00:30:32,063 --> 00:30:37,146
మిథ్రిల్ ఆయుధాలు, కవచాలుగల సైన్యం

335
00:30:37,230 --> 00:30:39,188
దాదాపుగా అజేయులు.

336
00:30:39,271 --> 00:30:41,230
మనం మన ధర చెప్పవచ్చు.

337
00:30:42,480 --> 00:30:43,855
మీకు ఏమైనా పిచ్చిపట్టిందా?

338
00:30:44,938 --> 00:30:47,480
ప్రపంచం మొత్తానికి పిచ్చిపట్టింది, బాబు.

339
00:30:49,938 --> 00:30:53,938
కానీ మనం దానిపై నియంత్రణ పొందాలి.

340
00:30:55,271 --> 00:30:59,855
నార్వీకి తన పని బృందాలను రెండింతలు చేయమను.
మనం తవ్వకాలను విస్తరిస్తున్నాము.

341
00:31:00,688 --> 00:31:01,688
నాన్నగారు.

342
00:31:03,938 --> 00:31:05,271
ఉంగరం తీసేయండి.

343
00:31:06,271 --> 00:31:07,480
నేను తీయను.

344
00:31:10,313 --> 00:31:11,396
ఇది నాది.

345
00:31:13,105 --> 00:31:14,230
నాకు చెందినది.

346
00:31:15,480 --> 00:31:16,480
కాదు.

347
00:31:18,188 --> 00:31:20,021
మీరు దానికి చెందుతున్నారు.

348
00:31:22,230 --> 00:31:26,813
అలా కాదంటే, దయచేసి, దాన్ని రుజువు చేయండి.

349
00:31:31,521 --> 00:31:32,688
దాన్ని తీసేయండి.

350
00:31:42,771 --> 00:31:46,396
నేను నీకు రుజువు చేయాల్సింది
ఏమీ లేదు, బాబు.

351
00:32:07,396 --> 00:32:09,605
అయితే ఆయన మనకు ఏ అవకాశం వదల్లేదు.

352
00:32:11,105 --> 00:32:14,605
అవసరమైతే మనం ఆ గని ముందు
మన శవాలను పరుస్తాము.

353
00:32:16,230 --> 00:32:18,313
అతను మన మీద పూర్తి సైన్యాన్ని పంపుతారు.

354
00:32:18,813 --> 00:32:20,105
పంపనివ్వు!

355
00:32:20,646 --> 00:32:24,438
అతను ఆ ఉంగరానికి వశమై ఉండి, తన సొంత
కొడుకు మీదకే తన సైన్యాన్ని పంపుతే,

356
00:32:24,521 --> 00:32:28,480
ఖజాద్- దుమ్‌లోని ప్రతి మరుగుజ్జుకు
అతను పాలనకు తగడని తెలుస్తుంది.

357
00:32:28,563 --> 00:32:29,730
ఆయన కిరీటం తీసుకుంటారు.

358
00:32:32,896 --> 00:32:35,188
నువ్వు ఆయన గురించి అలా ఎలా మాట్లాడగలవు?

359
00:32:36,355 --> 00:32:37,605
డ్యూరిన్.

360
00:32:37,688 --> 00:32:39,938
నువ్వు మాట్లాడేది
ఆయనను అగౌరవపరచడం గురించి.

361
00:32:41,313 --> 00:32:42,646
ఆయన వినాశనం గురించి.

362
00:32:42,730 --> 00:32:46,646
ఆయనంటే నీకున్నంత ప్రేమే నాకూ ఉంది.

363
00:32:47,230 --> 00:32:50,980
ఔల్‌కు తెలుసు, ఆయన నా తండ్రికంటే
రెండింతలు ఎక్కువ తండ్రిలాంటివాడని.

364
00:32:52,313 --> 00:32:55,438
కానీ ఆ సింహాసనం మీదున్న మరుగుజ్జు
నీ తండ్రి కాదు.

365
00:32:56,063 --> 00:33:00,980
అతను ఆ ఉంగరం ధరించినంత కాలం, ఆయనకు
మిగిలినవారి గొంతులు వినబడవు, మనవి కూడా.

366
00:33:01,063 --> 00:33:03,771
ఈ పర్వతంలో ఉన్న
ప్రతి మరుగుజ్జు ప్రమాదంలో ఉన్నాడు!

367
00:33:05,230 --> 00:33:06,313
డ్యూరిన్.

368
00:33:08,105 --> 00:33:09,188
డ్యూరిన్?

369
00:33:13,188 --> 00:33:14,938
డ్యూరిన్, నువ్వు...

370
00:33:15,438 --> 00:33:17,105
నేను ఇది చేయలేను.

371
00:33:18,896 --> 00:33:21,063
నేను ఇది చేయలేను, డీసా.

372
00:33:24,355 --> 00:33:28,688
నేను అతనిని చూస్తే, అతని కళ్ళలో, నాకు...

373
00:33:32,688 --> 00:33:34,355
ఇప్పటికీ నా తండ్రి కనబడుతున్నాడు.

374
00:33:36,938 --> 00:33:40,605
తప్పిపోయి, ఎక్కడో దూరంగా ఉన్నాడు, అవును,
కానీ ఇంకా అక్కడే ఉన్నాడు.

375
00:33:44,480 --> 00:33:48,355
గుహ చివర నీకు ఎప్పుడూ
కాంతి కనిపిస్తు౦ది, బంగారం.

376
00:33:49,855 --> 00:33:50,855
రా.

377
00:33:56,771 --> 00:34:01,021
ఇప్పుడు స్పందించకపోతే,
దానిని ఎప్పటికీ చేరుకోలేము.

378
00:34:02,813 --> 00:34:07,063
అతను తనను తాను నాశనం చేసుకోవడంతోపాటు,
ఈ రాజ్యాన్నీ నాశనం చేస్తాడు.

379
00:34:24,271 --> 00:34:29,855
వేకువజామున, సముద్రగర్భంలో విచారణకు
నువ్వు సముద్రంలోకి పంపబడతావు.

380
00:34:32,521 --> 00:34:34,688
వాళ్ళు సముద్ర కీటకాన్ని పిలుస్తున్నారు.

381
00:34:38,688 --> 00:34:40,063
అర్- ఫారజోన్‌తో మాట్లాడాను.

382
00:34:40,980 --> 00:34:43,396
ఆయన విశ్వసనీయులతో
ఇంకా వైరం కోరుకోవడం లేదు.

383
00:34:44,271 --> 00:34:47,938
అతను ఇప్పటికీ క్షమాభిక్షను ప్రసాదిస్తారు,
ఒకవేళ మీరు ప్రతిజ్ఞ చేస్తే...

384
00:34:48,021 --> 00:34:49,688
అతనికి విధేయంగా ఉండమా?

385
00:34:53,438 --> 00:34:58,188
ఒక మనిషిని తన నీతిని మంటగలపమని అడగడం
దయచూపడం కాదు.

386
00:35:03,271 --> 00:35:07,063
ఈ కుటుంబం అంతా కోల్పోయిన తరువాత,
నేను మిమ్మల్ని కూడా కోల్పోలేను.

387
00:35:08,896 --> 00:35:10,355
దయచేసి, నాన్నగారు.

388
00:35:13,896 --> 00:35:15,063
దయచేసి.

389
00:35:20,855 --> 00:35:22,563
మీ ఆత్మాభిమానాన్ని దిగమింగండి.

390
00:35:24,896 --> 00:35:27,855
ఇదంతా జరిగాక కూడా,
నీకు ఆత్మాభిమానమే కనబడుతుంటే...

391
00:35:33,730 --> 00:35:36,146
మనకు ఇక మాట్లాడటానికి ఏమీ మాటలు లేవు.

392
00:35:49,021 --> 00:35:50,646
మీరలా అంటారని రాజు చెప్పారు.

393
00:35:52,771 --> 00:35:56,771
ఆయనపట్ల మీ ద్వేషం
నన్ను ద్వేషించేలా చేసింది,

394
00:35:58,188 --> 00:36:00,480
అది మీరు నా మాటను
శాశ్వతంగా వినకుండా చేసింది.

395
00:36:03,438 --> 00:36:05,980
అందుకని నేను అతని ముందు మోకరిల్లి,

396
00:36:07,771 --> 00:36:09,021
ప్రాధేయపడ్డాను,

397
00:36:09,105 --> 00:36:12,188
నా శిరస్సును వంచి,
ఆమెను కలిసేందుకు అవకాశాన్ని అడిగాను.

398
00:36:28,813 --> 00:36:30,313
నేను తప్పుకాకూడదనే
నా ప్రార్థన.

399
00:36:32,021 --> 00:36:33,563
నువ్వీ చోటుకు
చెందినదానవు కాదు.

400
00:36:33,646 --> 00:36:34,855
ఫారజోన్‌కు తల వంచండి.

401
00:36:36,230 --> 00:36:37,480
అది నా ఆదేశం.

402
00:36:38,813 --> 00:36:41,688
న్యూమెనోర్ నిలబడాలంటే,
దానికి మీలాంటి మానవులు కావాలి.

403
00:36:42,855 --> 00:36:46,105
విలువైన వాటివన్నీ జయించగల మానవులు.
విశ్వసించగల మానవులు.

404
00:36:47,396 --> 00:36:50,230
విశ్వసనీయంగా ఉండకపోతే
విశ్వాసం విశ్వాసమే కాదు.

405
00:36:52,188 --> 00:36:56,771
నా మనసుకు, నువ్వు ఈ రాజ్యానికి
నిజమైన వారసురాలివని తెలుసు.

406
00:36:58,271 --> 00:37:00,105
నేను ఆ జ్ఞానాన్ని కాదనలేను.

407
00:37:01,396 --> 00:37:04,480
అలా చేస్తే,
నువ్వు రక్షించాలనుకున్న మనిషిని అవ్వను.

408
00:37:04,563 --> 00:37:05,896
మీరు తప్పయితే?

409
00:37:07,396 --> 00:37:09,938
ఒక పిరికివాడిలా విచ్ఛిన్నమయి బ్రతకడంకంటే,

410
00:37:10,021 --> 00:37:12,105
నిండు గుండెతో చనిపోవడమే
మంచిది అనుకుంటాను.

411
00:37:15,480 --> 00:37:17,063
మరి నా మనసు సంగతి ఏంటి?

412
00:37:24,230 --> 00:37:28,980
నన్ను బ్రతికి౦చాలని
వాలార్ కోరుకుంటే...

413
00:37:32,271 --> 00:37:33,688
అలాగే జరుగుతుంది.

414
00:37:39,230 --> 00:37:40,646
అది అలా కోరుకోకపోతే?

415
00:37:51,021 --> 00:37:53,230
"సముద్రం ఎప్పుడూ సరైనది."

416
00:38:16,688 --> 00:38:17,688
పదండి!

417
00:38:28,271 --> 00:38:29,355
డీసా?

418
00:38:37,980 --> 00:38:41,355
డీసా, మేము ఇక్కడకు
రాజు ఆదేశం మేరకు వచ్చాము.

419
00:38:41,438 --> 00:38:42,646
అందుకని, దయచేసి తప్పుకో,

420
00:38:43,563 --> 00:38:46,730
లేదంటే నిన్ను తప్పించాల్సి ఉంటుంది.

421
00:38:52,938 --> 00:38:54,021
క్షమించు.

422
00:39:10,021 --> 00:39:12,271
అంటే మమ్మల్ని భయపెడుతున్నావా?

423
00:39:13,980 --> 00:39:14,980
లేదు.

424
00:39:16,146 --> 00:39:17,230
అవి భయపెడతాయి.

425
00:39:47,771 --> 00:39:49,313
నాకు నువ్వంటే ప్రేమ.

426
00:39:50,438 --> 00:39:51,730
నన్ను తరువాత ప్రేమించు.

427
00:39:54,771 --> 00:39:56,271
ఇది కేవలం ఆరంభం మాత్రమే.

428
00:39:57,146 --> 00:40:00,021
వాళ్ళు తిరిగి వస్తారు.
ఇ౦కా ఎక్కువమ౦దితో.

429
00:40:02,438 --> 00:40:03,771
అయితే, మనం సిద్ధంగా ఉందాం.

430
00:40:35,771 --> 00:40:41,355
నువ్వు ఐహికమైన అధికారాన్నంతటినీ వదులుకుని,
వాలార్ తీర్పును అంగీకరిస్తావా?

431
00:40:46,605 --> 00:40:48,355
వారి తీర్పును అంగీకరిస్తున్నాను.

432
00:40:50,396 --> 00:40:51,563
అతనిని లోపల పడేయండి.

433
00:41:15,230 --> 00:41:16,438
అతనిని విడుదల చేయండి!

434
00:41:20,896 --> 00:41:23,480
నా పేరు చెప్పి అతను ఆ నేరం చేసుంటే,

435
00:41:25,438 --> 00:41:28,646
అతని స్థానంలో వాలార్ తీర్పును
నేను ఎదుర్కొనే హక్కు నాకుంది.

436
00:41:33,605 --> 00:41:36,938
-అది అతనే అయి ఉండాలి. తీసుకెళ్ళండి.
-వద్దు, వద్దు. వద్దు!

437
00:41:38,230 --> 00:41:39,230
నా మహారాణి?

438
00:41:42,021 --> 00:41:44,855
ఆమె చెప్పింది నిజమే.
అందులో అంతా ఉంది. ఆలానే చేయాలి.

439
00:41:45,771 --> 00:41:46,855
అది నిజమేనా?

440
00:41:48,230 --> 00:41:49,730
న్యాయబద్ధంగా, అవును.

441
00:41:51,771 --> 00:41:53,021
సరే కానివ్వండి.

442
00:41:55,188 --> 00:41:56,938
వద్దు, నన్ను తీసుకెళ్ళండి.

443
00:41:57,938 --> 00:41:59,313
నన్ను తీసుకెళ్ళండి.

444
00:42:01,105 --> 00:42:02,730
మిరియెల్, అలా చేయలేవు... లేదు...

445
00:42:02,813 --> 00:42:05,646
మనం విశ్వసనీయుల బాటలో నడవాలంటే,

446
00:42:07,480 --> 00:42:09,896
మొదటి అడుగు నేనే వేయాలి.

447
00:43:06,855 --> 00:43:09,521
-అది వచ్చింది! చూడు!
-దిగంతం దరిదాపున.

448
00:43:09,605 --> 00:43:10,813
ఆ, అదిప్పుడు వస్తోంది.

449
00:44:31,980 --> 00:44:34,771
వాలార్ ఆమెను భావిస్తోంది...

450
00:44:42,855 --> 00:44:44,355
-అదిగో వస్తుంది!
-నిర్దోషిగా!

451
00:44:46,313 --> 00:44:47,313
నా మహారాణి.

452
00:44:54,438 --> 00:45:00,188
సముద్ర రాణి, టార్ మిరియెల్‌కు జై!

453
00:45:00,271 --> 00:45:05,438
మహారాణి మిరియెల్‌కు జై!
మహారాణి మిరియెల్‌కు జై!

454
00:45:05,521 --> 00:45:09,313
మహారాణి మిరియెల్‌కు జై!
మహారాణి మిరియెల్‌కు జై!

455
00:45:09,396 --> 00:45:12,771
-మహారాణి మిరియెల్‌కు జై!
-సముద్ర రాణికి జై!

456
00:45:13,730 --> 00:45:15,646
మహారాణి మిరియెల్‌కు జై!

457
00:45:52,896 --> 00:45:55,646
అవును. హాల్ బ్రాండ్‌యే సౌరోన్.

458
00:45:55,730 --> 00:45:59,438
అతను ఎరెజియోన్‌లో ఉన్నాడు, ఉంగరాల తయారీతో
మా జాతిపై ఆధిపత్యం కోసం.

459
00:46:00,313 --> 00:46:02,730
-అలాగే మీపై.
-మిడిల్ - ఎర్త్‌లో ప్రతి జాతిపై.

460
00:46:02,813 --> 00:46:05,480
కానీ తన పని పూర్తయ్యే దాకా
పారిపోవడానికి ప్రయత్నించడు.

461
00:46:06,688 --> 00:46:10,563
అది మనకు ప్రస్తుతం లాభదాయకం అవుతుంది.

462
00:46:11,188 --> 00:46:12,105
మనకా?

463
00:46:15,355 --> 00:46:16,438
నన్ను విడుదల చెయ్.

464
00:46:37,980 --> 00:46:43,563
ఇప్పటికిప్పుడు, ఎల్రోండ్ లిండోన్ నుండి
ఎల్వ్స్ సైన్యంతో వేగంగా వస్తున్నాడు.

465
00:46:46,188 --> 00:46:49,521
ఇంకా నెన్యా, నా ఉంగరం తో.

466
00:46:51,771 --> 00:46:52,771
అలాగా.

467
00:46:53,355 --> 00:46:56,938
అతను వచ్చాడంటే, నగరాన్ని నిర్బంధిస్తాడు,

468
00:46:57,021 --> 00:47:00,438
కెలెబ్రింబోర్‌ను సౌరోన్ స్వాధీనం నుండి
విడిపించాలి, ఆ తరువాత,

469
00:47:01,688 --> 00:47:02,605
ఉరుక్,

470
00:47:04,730 --> 00:47:08,188
నువ్వు, నేను కలిసి ఈ ప్రపంచం నుండి
సౌరోన్ జాడను తుడిచేస్తాము.

471
00:47:09,105 --> 00:47:10,480
ఎప్పటికీ తిరిగి రాకుండా.

472
00:47:11,188 --> 00:47:12,396
ఆ తరువాత ఏంటి?

473
00:47:13,188 --> 00:47:15,938
అతని స్పర్శ తెలిసిన ఏ ఉంగరాలయినా,
నాశనం చేయాలి.

474
00:47:16,438 --> 00:47:18,730
అంటే, ఆ తరువాత ఉరుక్ సంగతి ఏంటి?

475
00:47:20,313 --> 00:47:23,355
మీ రారాజు మమ్మల్ని ప్రశాంతంగా
ఇంటికి అనుమతిస్తాడా?

476
00:47:24,605 --> 00:47:27,605
లేదా అతను మోర్డోర్‌పై
తన దాడి పన్నాగాలను కొనసాగిస్తాడా?

477
00:47:29,480 --> 00:47:33,730
ఛాయ మిమ్మల్ని మాత్రమే కాదు,
ఎల్వెన్ డోమ్‌ అంతా కూడా జయించింది.

478
00:47:34,355 --> 00:47:35,355
చివరకు,

479
00:47:35,438 --> 00:47:39,813
నీ శక్తిని నిరూపించుకోవాలనే నీ ఉత్సుకత
నేరుగా సౌరోన్ పన్నాగాలపై పని చేస్తుంది.

480
00:47:40,980 --> 00:47:42,396
మీరు అబద్ధాలు చెబుతున్నారు.

481
00:47:43,396 --> 00:47:45,188
నేను ఏదైనా బయటపెడతానని మీ ఆశ.

482
00:47:45,855 --> 00:47:47,896
నువ్వు ఇప్పటికే బయటపెట్టావు

483
00:47:47,980 --> 00:47:52,105
నువ్వు బయటపెడతావని నేను ఆశించినవి
ఇంకా అంతకు మించినవి.

484
00:48:04,313 --> 00:48:05,563
సరే, సరే.

485
00:48:07,438 --> 00:48:08,855
ఇక సమయమయింది!

486
00:48:11,438 --> 00:48:14,646
ఈపాటికే ఎరెజియోన్ అంతా
సౌరోన్ నియంత్రణలో ఉన్నట్టే.

487
00:48:16,230 --> 00:48:19,938
దానిని ముట్టడించడానికి మీ పిల్లల
దళానికి మించి చాలా ఎక్కువ కావాలి.

488
00:48:20,021 --> 00:48:24,063
నేను కేవలం ఒక్క దళంతో
సౌరోన్ శక్తిని సవాలు చేసే ప్రయత్నం

489
00:48:24,146 --> 00:48:25,688
చేస్తానని అనుకుంటున్నావా?

490
00:48:45,646 --> 00:48:48,813
అతను ఎవరో,
ఉంగరాలు ఎవరి దగ్గరున్నాయో నాకు చెప్పి,

491
00:48:49,813 --> 00:48:51,813
సందేహం లేకుండా ధృవీకరించావు కనుక,

492
00:48:53,521 --> 00:48:55,230
ఎరెజియోన్ పతనమవుతుంది.

493
00:48:56,355 --> 00:48:57,855
దానితోపాటు సౌరోన్ కూడా.

494
00:48:59,021 --> 00:49:00,021
లేదు.

495
00:49:02,938 --> 00:49:04,688
ఇది అతను కోరుకుంటున్నది కావచ్చు.

496
00:49:07,271 --> 00:49:09,396
సౌరోన్‌కు తన సొంత సైన్యం లేదు,

497
00:49:10,771 --> 00:49:12,980
బదులుగా అతను మీ సైన్యాన్ని ఉసిగొల్పాడు.

498
00:49:15,021 --> 00:49:17,146
మీరు ఎరెజియోన్‌పై దాడి చేయాలనుకున్నాడు.

499
00:49:17,230 --> 00:49:19,771
ఆమెను బంధించండి.
ఆమె తరువాత ఉపయోగపడుతుంది.

500
00:49:20,855 --> 00:49:24,271
-వేడుకుంటున్నాను. మూర్ఖంగా చేయకు.
-ఇక్కడకు రా.

501
00:49:24,355 --> 00:49:26,605
ఇలా చేయకు. అతని వలలో పడకు.

502
00:49:26,688 --> 00:49:28,271
అతనికే ఊపిరి ఆడకుండా చేస్తాను.

503
00:49:29,105 --> 00:49:30,105
వద్దు!

504
00:49:31,146 --> 00:49:34,188
మీరు అలా చేయకూడదు. ఇది అతని పన్నాగం!

505
00:49:35,188 --> 00:49:36,771
సౌరోన్ కోరుకునేది ఇదే!

506
00:49:37,605 --> 00:49:39,105
అతను ఇదే కోరుకుంటున్నాడు!

507
00:49:39,896 --> 00:49:41,521
ఇటువైపు. రా.

508
00:50:12,980 --> 00:50:14,980
తొయ్యండి! జరపండి!

509
00:50:16,521 --> 00:50:17,563
బలంగా!

510
00:50:28,980 --> 00:50:30,230
ఘంటికలు మోగించండి.

511
00:50:31,271 --> 00:50:32,480
మనపై దాడి జరుగుతున్నది!

512
00:50:33,271 --> 00:50:36,105
ద్వారాలు మూసివేయండి!
వంతెన ఎత్తండి!

513
00:51:18,355 --> 00:51:19,813
మీరు ఎంత పురోగతి సాధించారు?

514
00:51:21,605 --> 00:51:22,938
నువ్వు అది వినలేదా?

515
00:51:23,938 --> 00:51:26,605
బయట. ముట్టడి హెచ్చరికలా వినబడింది.

516
00:51:27,396 --> 00:51:30,313
మీకు హామీ ఇస్తున్నాను,
నగర వ్యవహారాలు నియంత్రణలో ఉన్నాయి.

517
00:51:32,063 --> 00:51:33,896
అది స్వయంగా నేను నిర్ణయిస్తాను.

518
00:51:36,438 --> 00:51:37,938
నువ్వు ఇక్కడే ఉండాలి, మిత్రమా.

519
00:51:39,230 --> 00:51:41,938
నేను ఎక్కడ ఉండాలో
నువ్వు నాకు చెప్పడం ఆపు!

520
00:51:51,730 --> 00:51:54,396
చేయి వదులు, మిత్రమా.

521
00:52:00,271 --> 00:52:02,063
వెంటనే కోట వదిలి వెళ్ళు,

522
00:52:02,146 --> 00:52:04,480
మిడిల్ - ఎర్త్ మానవులు పతనమయ్యాక,
నీ మీద ఒట్టు,

523
00:52:04,563 --> 00:52:06,938
కనిపించిన లేదా అదృశ్య ప్రపంచాలలోని

524
00:52:07,021 --> 00:52:10,271
ప్రతి ప్రాణికి వాళ్ళ మరణానికి
మీరు కర్తలని తెలుస్తుంది.

525
00:52:10,355 --> 00:52:12,271
మనం ఇంకా తొమ్మిది ఉంగరాలు తయారుచేయాలి!

526
00:52:36,771 --> 00:52:37,896
మంచి గుర్రం.

527
00:53:07,813 --> 00:53:10,438
-ఖచ్చితంగా.
-అది ఒక గుర్రం.

528
00:53:13,396 --> 00:53:14,730
శతాబ్దాలుగా,

529
00:53:16,230 --> 00:53:18,938
గొప్ప శక్తిగల వస్తువులను
తయారు చేయాలని నా కోరిక.

530
00:53:21,313 --> 00:53:22,271
కానీ విఫలమయ్యాను.

531
00:53:22,896 --> 00:53:24,230
దానిలో నిజం ఏమిటంటే,

532
00:53:25,313 --> 00:53:28,313
నేను ఎరెజియోన్‌కు వచ్చింది,
వాలార్‌కు నీ అవసరం ఉందని కాదు,

533
00:53:30,646 --> 00:53:31,813
నాకు నీ అవసరం ఉంది.

534
00:53:33,771 --> 00:53:34,771
నేను...

535
00:53:41,855 --> 00:53:44,105
నేను మరిన్ని ఉంగరాలను తయారు చేయలేను.

536
00:53:47,896 --> 00:53:49,688
మిథ్రిల్ లేకుండా, నేను...

537
00:53:52,480 --> 00:53:53,730
కంగారుపడకు.

538
00:53:55,230 --> 00:53:56,855
నేను ఖజాద్- దుమ్‌కు వెళ్ళాను.

539
00:54:01,480 --> 00:54:02,896
మిథ్రిల్ ముడిలోహం.

540
00:54:04,688 --> 00:54:07,230
స్వయంగా నార్వీనే దానిని పొడి చేశాడు.

541
00:54:09,271 --> 00:54:11,355
వాళ్ళ గనులలోని
స్వచ్ఛమైన నిక్షేపాలనుండి.

542
00:54:11,438 --> 00:54:13,771
ఒక్కో ఉంగరానికి అందులో తొమ్మిదో వంతు.

543
00:54:15,146 --> 00:54:16,480
అది సరిపోతుంది.

544
00:54:20,021 --> 00:54:22,396
మనం దగ్గరయ్యాము,
ఇప్పుడు, కెలెబ్రింబోర్.

545
00:54:24,271 --> 00:54:26,480
మనం చేయాలని పూనుకున్నదానికి
చాలా దగ్గరయ్యాము.

546
00:54:28,230 --> 00:54:31,605
నీకు ప్రమాణం చేస్తున్నాను,
నేను అమరత్వం పొందాక,

547
00:54:32,355 --> 00:54:36,021
ఈ యుగ చరిత్ర లిఖించబడినప్పుడు,
సిల్మారిల్స్,

548
00:54:37,563 --> 00:54:38,563
అంటే...

549
00:54:42,480 --> 00:54:44,855
గుసగుసలకంటే ఎక్కువ పొందుతారు.

550
00:54:47,563 --> 00:54:49,271
కానీ నీ ఉంగరాలు,

551
00:54:51,271 --> 00:54:52,855
శక్తియుత ఉంగరాలు,

552
00:54:54,896 --> 00:55:00,605
మిడిల్ - ఎర్త్‌లోనే
అత్యంత విలువైన సృష్టిగా పరిగణించబడతాయి.

553
00:55:01,855 --> 00:55:03,063
అవును.

554
00:55:03,146 --> 00:55:07,480
ఇప్పుడు వెనుదిరగకు, ఇప్పుడు నువ్వు
లక్ష్యానికి చేరువలో ఉన్నావు.

555
00:55:12,646 --> 00:55:15,396
అది ఉపయోగించుకో, మిత్రమా.

556
00:55:17,521 --> 00:55:18,521
ఫియనోర్‌ను
అధిగమించు.

557
00:55:20,563 --> 00:55:21,563
నిన్ను అధిగమించు.

558
00:55:26,438 --> 00:55:31,480
చివరిసారి.

559
00:55:59,271 --> 00:56:01,146
నేను ఒక కవిత్వం రాశాను,
కానీ నేను

560
00:56:01,230 --> 00:56:04,063
ఎంత గొప్పగా రాసినా,
అది నీ అందం ముందు తక్కువే.

561
00:56:22,605 --> 00:56:23,688
రండి, పిల్లలు!

562
00:57:30,605 --> 00:57:31,855
అదీ!

563
00:57:36,271 --> 00:57:40,188
అక్కడకు వెళ్ళండి. వెళ్ళండి! వెళ్ళండి!

564
00:57:57,521 --> 00:57:58,521
వదలండి!

565
01:00:13,646 --> 01:00:15,646
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత

566
01:00:15,730 --> 01:00:17,730
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని

567
01:00:18,730 --> 01:00:38,730
<font color="#00ff00">{\an8}Downloaded from - MoviesMod.fit</font>

