1
00:00:09,791 --> 00:00:11,166
‎ఇది మన రహస్యం.

2
00:00:24,958 --> 00:00:25,958
‎కానీ, మీరా,

3
00:00:30,458 --> 00:00:33,083
‎ఓరా నా లేని పన్నుని చూాశాడంటే
‎ఇక అంతే సంగత

4
00:00:39,208 --> 00:00:40,583
‎ఇది సంక్లిష్టం, డేవిడ్.

5
00:01:42,958 --> 00:01:45,416
‎టూత్ పరీ

6
00:01:58,250 --> 00:01:59,125
‎అంతేనా?

7
00:02:05,083 --> 00:02:06,666
‎ముందస్తు మధుమేహం ఉన్న స్త్రీ రక్తం.

8
00:02:30,375 --> 00:02:31,208
‎నిజంగా?

9
00:03:58,291 --> 00:04:00,250
‎"తెలివైన, అందమైన, గడుసైన,

10
00:04:01,041 --> 00:04:04,416
‎23 ఏళ్ల అమ్మాయి
‎సరైన జత కోసం చూస్తుంది."

11
00:04:14,916 --> 00:04:17,625
‎"మాంసాహార స్త్రీకి
‎త్వరగా పెళ్లికొడుకు కావాలి."

12
00:04:23,833 --> 00:04:27,916
‎"ముందరి విడాకుల ఒత్తిడి వలన
‎లైంగిక సంబంధాలకు పనికి రాదు."

13
00:04:39,166 --> 00:04:41,041
‎ఇది వివాహ ప్రకటనలాగా లేదే.

14
00:04:43,833 --> 00:04:47,000
‎"తెల్లని, కశ్యపులు కాని, కుజ దోషం లేని,

15
00:04:47,083 --> 00:04:48,875
‎కాయస్థ సన్నని అమ్మాయికి…"

16
00:06:11,958 --> 00:06:13,291
‎మీరు నిజంగా మంత్రగత్తెనా?

17
00:06:19,500 --> 00:06:21,125
‎ఖచ్చితం కాదు, అందుకే అడుగుతున్నాను.

18
00:06:55,708 --> 00:06:57,333
‎ఇదే నీకున్న అవకాశం.

19
00:07:30,833 --> 00:07:34,083
‎మృత్యుంజయ్

20
00:07:34,166 --> 00:07:37,250
‎హెమాలిన్

21
00:08:08,666 --> 00:08:12,875
‎కానీ, సర్, హెమాలిన్ 3.0
‎ఇంకా ప్రభావవంతం కదా.

22
00:08:22,583 --> 00:08:23,708
‎హెమాలిన్

23
00:08:25,041 --> 00:08:27,291
‎నాకు శాశ్వతం పరిష్కారం కావాలి.

24
00:08:46,500 --> 00:08:53,416
‎రూమీ

25
00:09:03,041 --> 00:09:06,750
‎హెమటాలజీ

26
00:09:12,916 --> 00:09:13,958
‎ఏం సహాయం కావాలి?

27
00:09:24,875 --> 00:09:26,333
‎ఇది ఆసుపత్రి.

28
00:09:35,541 --> 00:09:37,750
‎ఈ విగ్గు పెట్టుకున్న నాటకాలవాడు ఎవరు?

29
00:11:38,208 --> 00:11:40,125
‎డైలీ వార్తాపత్రిక

30
00:11:55,833 --> 00:11:58,250
‎రైఫిల్ ఎత్తండి, ప్రమాణం చేయండి

31
00:12:22,583 --> 00:12:24,375
‎లేక్ పోలీస్ స్టేషన్

32
00:13:42,708 --> 00:13:44,208
‎తనను ఎవరూ నమ్మలేదు.

33
00:14:09,458 --> 00:14:11,291
‎నేను చేయాలనుకునేది అదే, చిన్నోడా.

34
00:16:24,500 --> 00:16:25,916
‎నీ పళ్లు భలే ఉంటాయి.

35
00:16:33,958 --> 00:16:35,875
‎దానిలో చాలా భాగం చిగురులోనే ఉంటుంది.

36
00:16:39,791 --> 00:16:42,125
‎టౌనులో
‎ఉత్తమ దంతవైద్యుడిని కాదని తెలుసు.

37
00:17:28,125 --> 00:17:29,625
‎చాలా బాగా చేస్తున్నారు, డాక్టర్ రాయ్.

38
00:17:31,250 --> 00:17:33,291
‎కావాలంటే మత్తుమందు ఇస్తాను.

39
00:17:33,375 --> 00:17:34,458
‎నా గురించి కంగారుపడకండి.

40
00:17:35,750 --> 00:17:36,666
‎సరే.

41
00:17:41,541 --> 00:17:44,958
‎మామూలుగా అయితే,
‎నేను గ్లాస్ ఐనోమర్ సిమెంట్ పెడతాను

42
00:17:45,041 --> 00:17:47,208
‎కింద పెట్టి ఆ తరువాత దంతం నిలబెడతాను.

43
00:18:01,750 --> 00:18:02,625
‎సరే.

44
00:18:08,708 --> 00:18:09,625
‎సరే.

45
00:18:19,291 --> 00:18:20,125
‎సరే.

46
00:18:51,833 --> 00:18:53,083
‎చాలా తేలికగా ఉంది.

47
00:18:59,375 --> 00:19:01,916
‎నేనా? నేను పెద్దగా…

48
00:19:02,750 --> 00:19:05,083
‎నిజంగా నేను ఏం చేయలేదు.

49
00:19:06,750 --> 00:19:08,458
‎ధన్యవాదాలు. ధన్యవాదాలు.

50
00:20:46,333 --> 00:20:47,250
‎భలే?

51
00:20:50,458 --> 00:20:51,833
‎సరే. భలే.

52
00:20:52,416 --> 00:20:56,750
‎కానీ నిజంగా, ఈ దంత వైద్యానికి
‎ఎంత ఫీజు ఇవ్వాలో చెప్పండి?

53
00:20:58,000 --> 00:20:59,791
‎అరె, లేదు. ఏం అక్కరలేదు.

54
00:20:59,875 --> 00:21:00,916
‎అరె, చెప్పండి.

55
00:21:16,583 --> 00:21:20,458
‎అయితే, మీ గర్ల్ ఫ్రెండుగా
‎వాళ్లను కలవమంటారా?

56
00:21:20,541 --> 00:21:23,083
‎గర్ల్ ఫ్రెండుగానా? వద్దు, వద్దు.
‎గర్ల్ ఫ్రెండుగా కాదు.

57
00:21:23,708 --> 00:21:24,791
‎ఎలాగంటే,

58
00:21:42,208 --> 00:21:44,166
‎నా అప్పాయింట్మెంట్లన్నీ రద్దు చేసుకుంటాను.

59
00:22:00,708 --> 00:22:01,625
‎కొడుకా?

60
00:22:03,333 --> 00:22:04,791
‎అవును… అవును…

61
00:22:04,875 --> 00:22:06,833
‎నేను కొంచెం విచిత్రమని తెలుసు.

62
00:22:08,708 --> 00:22:10,125
‎అదెమంత చెడ్డ విషయం కాదులే.

63
00:22:13,791 --> 00:22:14,625
‎విలక్షణం.

64
00:22:14,708 --> 00:22:15,708
‎విలక్షణమా?

65
00:22:16,500 --> 00:22:17,791
‎రెక్కల గుర్రం లాగా.

66
00:22:23,833 --> 00:22:25,416
‎నేను మంచిగా మారేలా చేస్తున్నావు.

67
00:22:28,041 --> 00:22:28,916
‎నిజంగా?

68
00:22:41,166 --> 00:22:44,375
‎నీలో చాలా నిజాయితీ ఉంది.

69
00:22:57,958 --> 00:22:58,791
‎క్షమించు.

70
00:23:08,916 --> 00:23:10,250
‎నిన్ను చూడగలను, డాక్టర్ రాయ్.

71
00:23:39,708 --> 00:23:40,958
‎సాధ్యమే, కదా?

72
00:23:42,333 --> 00:23:43,458
‎సాధ్యమా?

73
00:23:46,333 --> 00:23:48,916
‎అవును? అవునని చెప్పు.

74
00:23:49,000 --> 00:23:50,750
‎అవును, అవును, అవును.

75
00:23:57,625 --> 00:23:58,958
‎నీకేం కాదులే.

76
00:24:00,666 --> 00:24:02,083
‎నువ్వు బద్రంగా ఉంటావు, డాక్టర్ రాయ్.

77
00:24:19,750 --> 00:24:20,916
‎కలుస్తుంటాను.

78
00:24:23,000 --> 00:24:24,375
‎మాటిస్తున్నాను.

79
00:27:36,500 --> 00:27:39,666
‎సరే, బయట మాట్లాడుకుందాం,
‎మూసేసే సమయం.

80
00:27:39,750 --> 00:27:41,666
‎ఇది మూసేసే సమయం కాదు.

81
00:28:49,083 --> 00:28:51,416
‎నేను పొద్దున్న చేయలేను.
‎నేను గుడ్లగూబ రకం.

82
00:28:51,500 --> 00:28:52,875
‎లేదంటే గబ్బిలంలాగా.

83
00:30:51,958 --> 00:30:53,916
‎మంచి షాగా ఉండు, బాద్ షా.

84
00:30:57,458 --> 00:30:59,541
‎-ఏం చేస్తున్నావు?
‎-అతి తెలివి, కదా?

85
00:31:32,791 --> 00:31:34,541
‎ఇది ఆరోగ్య పరిస్థితి.

86
00:33:32,583 --> 00:33:34,000
‎దెయ్యాలకు వెల్లుల్లి ఎందుకు పడదు

87
00:33:34,083 --> 00:33:36,625
‎వాటి బలహీనత - వెండి

88
00:35:47,208 --> 00:35:48,625
‎డేటా ఎక్స్ ట్రాక్షన్.

89
00:36:09,750 --> 00:36:11,750
‎అంతే, తెలిసిపోయింది.

90
00:37:36,416 --> 00:37:37,833
‎మనుగడకు సరిపడినంత.

91
00:37:37,916 --> 00:37:40,208
‎వెల్లివిరిసేటప్పుడు మనుగడ ఎందుకు?

92
00:38:09,791 --> 00:38:14,041
‎తెలిసుంటే శాఖాహార వంటలు
‎కొన్నైనా చేసేదాన్నిగా.

93
00:38:34,833 --> 00:38:36,791
‎అదే ప్రత్యేక మసాలా.

94
00:38:41,333 --> 00:38:43,291
‎నీకోసమే ప్రత్యేకంగా చేసాను.

95
00:39:08,625 --> 00:39:11,250
‎మాస్టర్ షెఫ్? అవును, కదా.

96
00:39:16,041 --> 00:39:17,375
‎నేను బాత్రూంకి వెళ్లాలి.

97
00:40:11,541 --> 00:40:12,875
‎ఏం కాలేదుగా?

98
00:40:13,416 --> 00:40:14,333
‎అవును.

99
00:40:15,666 --> 00:40:16,500
‎ఖచ్చితంగానా?

100
00:40:16,583 --> 00:40:18,708
‎అవును, నాకు ఆలస్యమౌతుంది.

101
00:41:26,166 --> 00:41:27,083
‎వీడ్కోలు, ఆంటీ.

102
00:41:42,916 --> 00:41:45,541
‎ఈ రోజు ఇదంతా, ధన్యావాదాలు.

103
00:42:08,750 --> 00:42:11,458
‎నువ్వూ నేను అంతే.

104
00:47:28,708 --> 00:47:33,708
‎ఉపశీర్షికలు అనువదించినది : బిందు మాధవి

