1
00:00:25,401 --> 00:00:26,235
ఛ్చా.

2
00:01:00,603 --> 00:01:03,439
స్నీకీ పీట్

3
00:01:12,323 --> 00:01:14,450
ఆమె పేరు తెలీదు కానీ, ఇంగ్లీష్ మహిళ.

4
00:01:15,034 --> 00:01:18,579
లాన్స్ నుండి డబ్బు తిరిగి పొందడానికి,
ఓ మోసంలో ఆమె పీట్ కి సహాయ పడింది.

5
00:01:18,996 --> 00:01:19,830
ఏంటి?

6
00:01:20,247 --> 00:01:21,957
అది చాలా కష్టమైన మరియు సంక్లిష్టమైన పని.

7
00:01:22,041 --> 00:01:24,960
ఏదేమైనా, తన గ్రామంలో
బ్లీకెర్ పేరుమీద పుస్తకాల దుకాణం ఉంది.

8
00:01:25,336 --> 00:01:27,713
ఆమెను నేను పట్టుకుంటాను.
నిజం చెప్పేలా చేస్తాను.

9
00:01:27,797 --> 00:01:29,840
మ్యాగీ మరియు పీట్ ఏం చేయగలరో.

10
00:01:31,217 --> 00:01:32,927
తాతయ్య, సామ్ నాకు అబద్ధం చెప్పారు.

11
00:01:33,803 --> 00:01:34,929
దేని గురించి అబద్ధం చెప్పారు?

12
00:01:35,012 --> 00:01:37,389
అమ్మ, నాన్నకు జరిగిన దాని గురించి.
ప్రమాదం గురించి.

13
00:01:38,390 --> 00:01:40,392
నాకు తెలిసింది ఏంటంటే
వాళ్ళకి ఒక తాగుబోతు వలన ప్రమాదం జరిగింది.

14
00:01:40,476 --> 00:01:43,729
కానీ టేలర్ చెప్పింది ఏంటంటే,
పోలీస్ రిపోర్టులో తను తాగినట్టుగా లేదని.

15
00:01:43,813 --> 00:01:45,689
ఆ పోలీసు తప్పుగా రాసాడని,
వాళ్ళు అంటున్నారు.

16
00:01:45,773 --> 00:01:46,857
వాళ్లు అబద్ధం చెప్పారని అనుకుంటున్నాను.

17
00:01:46,941 --> 00:01:50,152
తాతయ్య ఇంకా సామ్ తాగి ఉండవచ్చని,
నేను అనుకుంటున్నాను.

18
00:01:50,486 --> 00:01:54,365
లైలా, డానీని చంపిన వ్యక్తి
తాగి ఉన్నాడో లేదో తెలీదు.

19
00:01:54,448 --> 00:01:55,574
కానీ అతను తాగి ఉన్నాడు.

20
00:01:56,158 --> 00:01:57,576
జాక్యూస్ రేనార్డ్.

21
00:01:58,828 --> 00:02:02,164
అతని కుటుంబం కొన్ని తరాలకు ముందు
క్యుబెక్ నుండి వచ్చింది.

22
00:02:02,581 --> 00:02:04,500
వాళ్ళు క్రైస్తవులు. మంచి వాళ్ళు.

23
00:02:04,875 --> 00:02:06,001
జాక్విస్ వరకు

24
00:02:07,294 --> 00:02:10,047
నా ఫ్రెంచ్ బాషను మన్నించు.
వాడు ఒక చెత్త వెధవ.

25
00:02:27,773 --> 00:02:28,607
మీరు ఇక్కడ చూడండి.

26
00:02:30,150 --> 00:02:31,694
తను కాల్ కానీ, మెసేజ్ కానీ ఏమీ చేయలేదా?

27
00:02:32,945 --> 00:02:34,738
నన్ను వెంబడిస్తుందని అనుకుంటున్నాను.

28
00:02:35,364 --> 00:02:38,450
ఇక్కడికి వచ్చేసరికి స్లో అయిందనుకుంటా.
కానీ ఆమె వెళ్తూ ఉంది.

29
00:02:40,995 --> 00:02:41,996
అదిగో మెసేజ్ వచ్చింది.

30
00:02:42,830 --> 00:02:45,457
షానన్,
నన్ను సియాన్ ఫాలో అవుతున్నాడనిపిస్తుంది!

31
00:02:46,667 --> 00:02:47,918
నీకేం కావాలి, సియాన్?

32
00:02:50,921 --> 00:02:52,047
నేను నీకు ఎప్పుడూ కృతజ్ఞత చెప్పలేదు.

33
00:02:52,756 --> 00:02:53,966
కృతజ్ఞత నాకెందుకు?

34
00:02:54,049 --> 00:02:55,801
నా లాకర్ లో ఫైర్ క్రాకెర్స్.

35
00:02:57,094 --> 00:02:59,179
నా వ్యాయామ బట్టల్లో బొద్దింకలు.

36
00:02:59,930 --> 00:03:01,348
నన్ను తిట్టడం.

37
00:03:01,891 --> 00:03:03,225
బెదిరించడం.

38
00:03:04,518 --> 00:03:06,687
ఒక క్రేఫిష్ లాగా.

39
00:03:06,770 --> 00:03:07,980
అప్పుడు మనం చిన్నపిల్లలం.

40
00:03:08,522 --> 00:03:10,482
క్రేఫిష్ కి కూడా బాధ కలుగుతుంది, తెలుసా?

41
00:03:12,192 --> 00:03:13,027
లేదు.

42
00:03:13,652 --> 00:03:14,570
నిజం.

43
00:03:16,363 --> 00:03:19,074
ఆ బాధ వల్ల,
దాని షెల్స్ మరింత గట్టి పడతాయి.

44
00:03:19,992 --> 00:03:21,827
నేను చెప్పేది అర్ధమవుతుందా?

45
00:03:22,828 --> 00:03:24,788
-అయితే ఆ క్రేఫిష్ నువ్వే అన్నమాట.
-కరెక్ట్ గా చెప్పావ్.

46
00:03:25,372 --> 00:03:30,169
అన్ని "కుల్లు జోకులు" నువ్వు
ఇంకా నీ కజిన్ నా పై వేసేవారు.

47
00:03:31,211 --> 00:03:32,630
అవన్నీ నన్ను ఇంకా ధ్రుడంగా చేసాయి.

48
00:03:35,799 --> 00:03:39,094
నువ్వు ఇక్కడికి వచ్చింది.
షానన్ గురించి మాట్లాడానికి అనుకున్నా.

49
00:03:40,763 --> 00:03:41,847
ఒక్క నిమిషం.

50
00:03:42,473 --> 00:03:45,267
దీన్ని ఆస్వాదించనివ్వు.
ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత,

51
00:03:45,351 --> 00:03:48,437
మనలో ఒకరు
సక్సెస్ఫుల్ బిజినెస్ సిఈఓ అవ్వొచ్చు.

52
00:03:48,520 --> 00:03:50,272
సంవత్సరానికి లక్షలు మిలియన్ సంపాదిస్తూ.

53
00:03:51,357 --> 00:03:53,817
మనలో ఎవరైనా పోలీస్ అవ్వచ్చు.

54
00:03:55,819 --> 00:03:57,154
ఆమెతో నీకు అక్రమ సంబంధం ఉంది కదా?

55
00:04:01,617 --> 00:04:02,785
సింపుల్ ప్రశ్న.

56
00:04:04,495 --> 00:04:06,622
నా భార్యతో నీకు అక్రమ సంబంధం ఉందా?

57
00:04:09,166 --> 00:04:10,125
అవును.

58
00:04:22,221 --> 00:04:23,973
ఈ సమయంలో, ఆమెకు నువ్వే బెటర్.

59
00:04:25,307 --> 00:04:26,642
ఆమెతో నాకు కుదరట్లేదు.

60
00:04:27,643 --> 00:04:29,895
ఫిలెట్ మిగనోన్ ప్రతి రోజూ తింటే,

61
00:04:29,979 --> 00:04:32,314
దాని యొక్క రుచి తెలియదు.
కదా?

62
00:04:33,774 --> 00:04:35,734
తను నిన్ను ఎప్పుడో వదిలేసి ఉండాల్సింది.

63
00:04:36,402 --> 00:04:37,444
ప్లాన్ అదేనా ?

64
00:04:38,404 --> 00:04:41,949
హార్ట్ఫోర్డ్ డీల్ కోసం వేచి ఉండు,
తర్వాత విడగొట్టు? సగం నువ్వు తీసుకో?

65
00:04:42,533 --> 00:04:43,742
ఆ, నేను కనిపెట్టాను .

66
00:04:45,661 --> 00:04:48,163
నేను సంతకం చేసిన పేపర్స్ ని
చూడమని తనకు చెప్పు.

67
00:04:48,247 --> 00:04:49,873
నాన్న నుండి నేను తీసుకున్నప్పటివి.

68
00:04:52,334 --> 00:04:54,837
నువ్వు కాలేజీకి వెళ్లలేదు కాబట్టి,
నేనే అర్థమయ్యేలా చెప్తాను.

69
00:04:54,920 --> 00:04:57,464
ఏయన్బి ఇప్పుడు ఒక ప్రత్యేక సంస్థ.

70
00:04:58,215 --> 00:05:00,300
హోల్డింగ్ కంపెనీ అని అంటాం.

71
00:05:00,718 --> 00:05:05,264
కమ్యూనిటీ ప్రాపర్టీ చట్టం మాత్రం
దానికి వర్తించదు.

72
00:05:07,016 --> 00:05:10,894
కేవలం పోలీసు జీతంతో షానన్ బతకడం నేను
చూడలేను, నువ్వు చూడగలవా?

73
00:05:13,939 --> 00:05:15,482
ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు.

74
00:05:16,233 --> 00:05:19,445
హే, నీకు తెలుసు కదా. వాళ్లు ప్రేమ,
డబ్బు గురించి ఏమంటారో, తెలీదా?

75
00:05:19,945 --> 00:05:23,449
ఎప్పుడైతే నువ్వు రెండూ కావాలంటావో,
అప్పుడు నీకు కేవలం డబ్బే కావాలి.

76
00:05:27,327 --> 00:05:29,621
ఏజే, ట్యూబ్ లో ఎంత దూరం పాకగలవు?

77
00:05:29,705 --> 00:05:32,458
బ్లూప్రింట్ ప్రకారం,
నేను కేవలం 20 అడుగులు వెళ్లాలి.

78
00:05:34,543 --> 00:05:37,880
హెన్రీ నువ్వు ఎప్పుడూ ఈ పనే చేస్తూ ఉంటావా.
ట్రూప్స్ తరుచుగా చెక్ చేస్తూ,

79
00:05:37,963 --> 00:05:39,339
సహాయం చేసేది ఏమన్నా ఉందా లేదా?

80
00:05:39,423 --> 00:05:41,091
మనం కొద్దిమంది కాబట్టి సంతోషంగా ఉన్నాం.

81
00:05:41,175 --> 00:05:42,176
నేను సంతోషంగా లేను.

82
00:05:44,094 --> 00:05:46,221
ఇది
రేపు మధ్యాహ్నానికి తయారవుతుందా?

83
00:05:46,680 --> 00:05:50,267
టెస్ట్ చేయడానికి స్లాట్ లేదు,
నీ అంచనా కూడా నాలాగే ఉంది.

84
00:05:50,642 --> 00:05:53,228
కానీ అది నిజం కాదు.
నా అంచనా కేవలం అంచనా మాత్రం కాదు.

85
00:05:54,229 --> 00:05:55,647
అది ఎంత శబ్దం చేస్తుంది?

86
00:05:56,398 --> 00:05:58,233
అంటే డెసిబెల్ స్కేల్ కొలతలోనా?

87
00:05:58,317 --> 00:06:02,613
గడ్డి కత్తిరించు యంత్రం 90 చేస్తుంది.
జెట్ ఇంజిన్ 120 డెసిబెల్స్ చేస్తుంది.

88
00:06:02,696 --> 00:06:04,490
85 డెసిబెల్స్ నుండి
వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంది.

89
00:06:04,573 --> 00:06:05,908
గన్ షాట్స్ అయితే 140 డెసిబెల్స్.

90
00:06:06,366 --> 00:06:07,826
ఇది ఎంత ఉంటుందంటే.....

91
00:06:12,498 --> 00:06:13,415
ఇది సరిపోతుందా?

92
00:06:13,499 --> 00:06:15,334
అతని సమస్య ఏంటి?

93
00:06:15,417 --> 00:06:16,627
స్నేహితులు లేకపోవడం.

94
00:06:17,544 --> 00:06:19,671
నువ్వు క్యాసినోకి వెళ్లావనుకుంటున్నాను?

95
00:06:20,005 --> 00:06:20,839
త్వరలోనే వెళ్తా.

96
00:06:21,173 --> 00:06:22,341
నీకు ఏ పేరు కావాలి.

97
00:06:22,424 --> 00:06:25,094
ఏదైనా వినగానే
నువ్వు నిమిషంలోమర్చిపోయేలా ఉండాలి.

98
00:06:26,678 --> 00:06:28,388
11 మిలియన్ డాలర్లు చాలా పెద్ద మొత్తం.

99
00:06:29,181 --> 00:06:30,849
మీరు ఎందుకు ఉన్నారో
కచ్చితంగా తెలుసనుకుంటున్నా.

100
00:06:30,933 --> 00:06:32,935
11 మిలియన్ల కోసం నేనున్నా, మీ సంగతి ఏంటి?

101
00:06:34,144 --> 00:06:35,395
నేను తన కోసం చేస్తున్నాను.

102
00:06:38,774 --> 00:06:39,775
మ్యాగీ కోసమా?

103
00:06:41,276 --> 00:06:42,986
నా గురి డబ్బు మీద ఉండేది.

104
00:06:43,695 --> 00:06:45,572
మా వాళ్లు క్యాసినో నిర్మించాలనుకున్నారు.

105
00:06:46,031 --> 00:06:47,533
నాకు సమస్య మాత్రమే కనిపిస్తుంది.

106
00:06:47,991 --> 00:06:50,577
నా కొడుక్కి డబ్బు మాత్రమే కనిపిస్తుంది.

107
00:06:52,538 --> 00:06:54,331
ఆ క్యాసినోకి ఏమైంది?

108
00:06:54,414 --> 00:06:55,707
కౌన్సిల్ ఓటు కూడా వేసింది.

109
00:06:55,791 --> 00:06:58,418
మా వాళ్లందరిని
తరిమికొట్టారు.

110
00:06:58,502 --> 00:07:01,171
ఎవరైతే అక్కడ ఉన్నారో,
ఆ సభ్యులు ఎక్కువ డబ్బును కలిగి ఉన్నారు.

111
00:07:02,840 --> 00:07:04,007
ఆ క్యాసినో నిర్మించబడలేదు.

112
00:07:05,134 --> 00:07:07,386
ఇప్పుడు వేరే క్యాసినోలో పని చేస్తున్నాను.

113
00:07:08,220 --> 00:07:09,429
పనిలోకి వెళ్లాలి.

114
00:07:11,682 --> 00:07:13,183
మీరు ఇప్పుడు మంచి స్నేహితులు కదా?

115
00:07:14,184 --> 00:07:16,436
క్వాహు మీలో భాగమే కదా, అవునా?

116
00:07:17,437 --> 00:07:20,858
నువ్వు పరారీలో ఉన్నప్పుడు ఇతనే కదా
నీకు, పీట్ కి సమాచారం అందించింది.

117
00:07:20,941 --> 00:07:23,652
క్వాహు నాకు 14 ఏళ్ళు ఉన్నప్పటి నుండీ
తెలుసు.

118
00:07:24,153 --> 00:07:26,989
క్లయింట్ ని కలవడానికి వెళ్లేటప్పుడు, నాన్న
అతనితో పాటు నన్ను కూడా తీసుకెళ్లేవారు.

119
00:07:27,072 --> 00:07:29,408
నన్నుఊహించనీ,
అతను మీ పట్ల కృతజ్ఞతతో ఉన్నాడు.

120
00:07:30,826 --> 00:07:32,411
లేదు, అతను చాలా కలుపుగోలు మనిషి.

121
00:07:40,669 --> 00:07:42,129
జూలియా. హాయ్.

122
00:07:42,880 --> 00:07:44,840
లేదు. నేను, సామ్.. లూయిస్ ఇంటికి వచ్చాము.

123
00:07:44,923 --> 00:07:47,676
అతను ఇక్కడ లేడు.
వాలెరీ గురించి వెతుకుతున్నారు.

124
00:07:47,759 --> 00:07:49,887
నాకు తెలుసు. అతను డాకరీతో ఉన్నాడు.

125
00:07:50,262 --> 00:07:53,473
అతనితో చనువుగా లేను.
ఆయావామత్ నా కోసం వెతుకుతున్నారు.

126
00:07:53,557 --> 00:07:55,017
నేను, సామ్ వచ్చి నిన్ను తీసుకెళ్తాము.

127
00:07:55,100 --> 00:07:56,185
లేదు, నేను బాగానే ఉన్నాను

128
00:07:56,268 --> 00:07:58,103
కానీ, ఎలెన్ జాకబ్ ని పిక్ చేసుకుంటారా,

129
00:07:58,187 --> 00:08:00,606
వాళ్లని ఫ్యామిలీకి సంబంధం లేని
వారి దగ్గరికి తీసుకెళ్లండి?

130
00:08:00,689 --> 00:08:02,816
సరే, తప్పకుండా,
నా దిగులంతా నీ గురించే.

131
00:08:03,192 --> 00:08:05,986
లూయిస్ మరియు ఆయావామాట్,
వాళ్లు మీ గురించి వెతకడం మానరు.

132
00:08:06,069 --> 00:08:07,863
నేను దాక్కోవడానికి నాకు స్థలం దొరికింది.

133
00:08:07,946 --> 00:08:10,365
ఎవరు అనుకోరు నేనిక్కడ ఉంటానని.

134
00:08:11,825 --> 00:08:12,659
అవును.

135
00:09:55,721 --> 00:09:57,139
హన్నా, పాప.

136
00:09:57,556 --> 00:10:00,267
నిద్రలే, నీ కోసం కాఫీ తీసుకొచ్చాను.

137
00:10:00,350 --> 00:10:01,268
ఇంకో 30 నిమిషాలు.

138
00:10:01,351 --> 00:10:03,520
లేదు, ఇవాళ కాదు, నీకు మేకప్ డ్యూటీ ఉంది.

139
00:10:04,146 --> 00:10:05,605
దేని గురించి మాట్లాడుతున్నావ్?

140
00:10:05,689 --> 00:10:09,401
ప్రొక్లేమేషన్ దొంగిలించడానికి ,
ఆ ముసలి వెధవలని లోపలికి అనుమతించావు కదా.

141
00:10:09,484 --> 00:10:10,652
ఇది నువ్వు చెయ్యాలి కదా.

142
00:10:11,028 --> 00:10:12,571
నువ్వు వాలెరీ యొక్క ఇంటిని కాపాడాలి.

143
00:10:12,654 --> 00:10:14,781
నీకు ఏదైనా
చేతికి ఇవ్వమంటావా?

144
00:10:15,365 --> 00:10:17,034
నన్ను టెమ్ట్ చేస్తున్నావ్, కానీ వద్దు.

145
00:10:17,117 --> 00:10:18,452
నేను గన్ తీసుకోవచ్చా?

146
00:10:19,494 --> 00:10:20,829
-లేస్తావా
-సరే

147
00:10:21,997 --> 00:10:25,000
-సరే, ఇప్పుడు నీకు నా గన్ కావాలి.
-నీ గన్ తీసుకెళ్లాలి అనుకుంటున్నాను.

148
00:10:25,083 --> 00:10:26,376
నీకు నా గన్ కావాలి కదా?

149
00:10:26,460 --> 00:10:27,294
అది నాకిష్టం.

150
00:10:27,627 --> 00:10:28,628
నాకు తెలుసు నువ్వు చేస్తావని.

151
00:10:44,895 --> 00:10:47,856
నేను ఆఫీస్ కి వెళ్తున్నాను.

152
00:10:47,939 --> 00:10:49,274
మీకు లిఫ్ట్ కావాలా?

153
00:10:53,153 --> 00:10:55,322
చీకటి అయ్యేంత వరకు నేను బయటికి వెళ్లను.

154
00:11:06,625 --> 00:11:08,126
నిజంగానా?

155
00:11:34,611 --> 00:11:36,655
ఒక వ్యక్తి గన్ తో ఉన్నాడు.
2764 హార్బిసన్

156
00:11:36,738 --> 00:11:39,491
న్యూయార్క్ పోలీస్,
ఇది రాబోతుందని ఎప్పుడూ చూడలేదు.

157
00:12:10,897 --> 00:12:11,940
ఆర్నాల్డ్.

158
00:12:17,112 --> 00:12:19,114
సుజానే ఎందుకు అంత ఆనందంగా ఉంది?

159
00:12:19,197 --> 00:12:20,490
ఆమెకు ఒక శుభవార్త తెలిసింది.

160
00:12:22,117 --> 00:12:23,660
అది అంత గొప్ప విషయం ఏమి కాదు.

161
00:12:26,913 --> 00:12:28,874
నాకు తెలీదు, నేను మళ్లీ కాల్ చేస్తాను.

162
00:12:30,125 --> 00:12:31,001
ఎవరది?

163
00:12:31,084 --> 00:12:32,669
క్వాహు.

164
00:12:32,752 --> 00:12:34,671
సుజానే, క్యాసినో నిర్వాహకురాలు.

165
00:12:34,754 --> 00:12:39,301
స్మిత్సోనియన్ ఆమోదించిన
గేదె ఆమె దగ్గర ఉంది.

166
00:12:39,384 --> 00:12:40,218
ఎప్పుడు?

167
00:12:40,302 --> 00:12:41,845
రేపు మధ్యాహ్నం.

168
00:12:47,184 --> 00:12:48,768
కాబట్టి, ఇదే మన దగ్గరున్న సమాచారం.

169
00:12:49,269 --> 00:12:52,189
వాళ్లు అది సాధారణ గేదె అనుకున్నారు,
వాళ్ళు దాన్ని మ్యూజియంకి తరలించారు.

170
00:12:52,272 --> 00:12:54,524
మనం మొత్తం పక్కన పెట్టి ,
మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలి.

171
00:12:54,858 --> 00:12:57,360
ఇదొక్కటే మనం చేయగలము.

172
00:12:57,444 --> 00:13:01,156
వాళ్లకి ఆ 11 మిలియన్లు దొరికితే
అది మన దురదృష్టం.

173
00:13:01,239 --> 00:13:03,825
అది క్యాసినోలో
అతి పెద్ద జాక్ పాట్ అవబోతుంది.

174
00:13:04,201 --> 00:13:05,785
ఇక్కడ ఇంకో ఉపాయం వెతకాలి.

175
00:13:10,081 --> 00:13:11,249
ఈ రాత్రికి మనం వెళ్దాం.

176
00:13:13,752 --> 00:13:14,586
ఈ రాత్రికేనా?

177
00:13:14,669 --> 00:13:18,131
మనం సగం ప్లాన్,
రిహార్సల్ లేకుండా వెళుతున్నాం.

178
00:13:18,215 --> 00:13:20,383
మనం వాళ్ళని ఒప్పించాలి, కానీ నేను...

179
00:13:20,759 --> 00:13:25,263
చూడు నువ్వు ఒక ప్రొఫెషనల్,
నీ జీవితమంతా ఈ పని చేస్తూనే ఉన్నావు.

180
00:13:26,139 --> 00:13:28,517
నీ జట్టులోని ప్రతి సభ్యుడు ఇందులో
ఉన్నాడు.

181
00:13:28,600 --> 00:13:30,894
నిజమే, కానీ,
మనం సగం ప్లాన్ తో వెళ్ళినట్లయితే,

182
00:13:30,977 --> 00:13:32,312
సుజానే ఈ రాత్రి పని చేస్తుంది.

183
00:13:32,729 --> 00:13:35,524
ఒకవేళ తను నన్ను గుర్తుపట్టనట్లయితే,
నిన్నులేదా జీనాని గుర్తుపడుతుంది.

184
00:13:35,607 --> 00:13:37,442
అప్పుడు ఆమెను బయటకి తప్పిద్దాం.

185
00:13:37,526 --> 00:13:39,152
ఏంటి నీ ధృడ నమ్మకం?

186
00:13:39,236 --> 00:13:44,074
చూడు, 2 రోజుల క్రితం,
యాసిడ్ తొట్టెలో పడి చనిపోయి ఉండే వాడివి.

187
00:13:44,950 --> 00:13:45,992
ఇప్పుడు ఇక్కడున్నావు.

188
00:13:54,876 --> 00:13:56,253
మారియస్ జే.

189
00:14:00,924 --> 00:14:01,800
కేటీ.

190
00:14:01,883 --> 00:14:04,970
క్షమించండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు
కాల్స్ స్వీకరించడం లేదు

191
00:14:05,053 --> 00:14:07,514
సమస్యల నుండి బయటపడటానికి
ప్రయత్నిస్తున్న దోపిడీదారుల నుండి.

192
00:14:07,597 --> 00:14:08,640
ఐదు వేల డాలర్లు.

193
00:14:08,723 --> 00:14:11,184
ప్రయాణంతో కలిపి 3 గంటలు.
తుపాకులు, అశ్లీలత లేదు.

194
00:14:12,602 --> 00:14:13,979
చెప్పు నీకు డబ్బు వద్దని.

195
00:14:14,062 --> 00:14:15,063
ఏంటా పని?

196
00:14:15,146 --> 00:14:17,065
తెలుపు, ఇది 24 గంటల మోంటేజుమా.

197
00:14:20,068 --> 00:14:21,653
ఎవరు? ఏంటి? ఎక్కడ?
ఎప్పుడు?

198
00:14:21,736 --> 00:14:22,696
తెలుపు, ఇది మోహెగాన్ సన్.

199
00:14:22,779 --> 00:14:25,323
ఆమె ఒక క్యాసినో మేనేజర్.
నువ్వు ఒక హార్ట్ఫోర్డ్ రిపోర్టర్.

200
00:14:26,241 --> 00:14:27,951
ఇంకా ఇది ఈ మధ్యాహ్నం జరగాలి.

201
00:14:28,285 --> 00:14:30,245
నువ్వు కాక్ టైల్ ఇస్తున్నావ్ కదా.

202
00:14:43,300 --> 00:14:44,134
సరే.

203
00:14:44,509 --> 00:14:45,885
ప్లాన్ లో ఒక మార్పు.

204
00:14:47,137 --> 00:14:48,763
మనం ఈ రాత్రికే వెళ్లాలి.

205
00:14:48,847 --> 00:14:50,056
జోకులు వెయ్యకు.

206
00:14:50,140 --> 00:14:52,851
లేదు, సీరియస్ గా,
రేపు మధ్యాహ్నం కల్లా మనం నిద్రపోతామేమో.

207
00:14:52,934 --> 00:14:54,394
ఇంకా మెషిన్స్ సిద్ధం కాలేదు.

208
00:14:54,477 --> 00:14:56,771
నాకు తెలుసు. మనం మరింత వేగంగా పని చేయాలి.

209
00:14:56,855 --> 00:14:58,231
అది వీలు కాదు.

210
00:14:58,315 --> 00:15:00,317
శారీరకంగా అది సాధ్యం కాని పని, మారియస్.

211
00:15:00,400 --> 00:15:01,901
ఆ పెట్టెను పూర్తి చేసి సిద్ధంగా ఉంచు.

212
00:15:03,069 --> 00:15:04,362
లోపల ఏముంది.

213
00:15:04,446 --> 00:15:05,280
ఏం లేదు..

214
00:15:07,032 --> 00:15:08,283
ఈ రాత్రికే వెళ్దాం.

215
00:15:10,201 --> 00:15:13,913
క్యాసినో మేనేజర్ని నువ్వే డీల్ చేయాలి.
ఆమెను ఆ పెట్టెలో పెడతావా?

216
00:15:13,997 --> 00:15:15,373
కేటీ దాని గురించి చూసుకుంటుంది.

217
00:15:15,457 --> 00:15:16,666
నేను తాను ఈ ప్లాన్ లో లేదనుకుంటున్నాను.

218
00:15:16,750 --> 00:15:18,668
తను ఒక ప్రత్యేక అతిథి పాత్ర వహిస్తుంది.

219
00:15:18,752 --> 00:15:20,128
నీళ్ల తిత్తి ఎలా పని చేస్తుంది?

220
00:15:20,211 --> 00:15:22,422
నీకు సరిగ్గా పని చేయడం కావాలా,
తొందరగా అవ్వడం కావాలా?

221
00:15:22,505 --> 00:15:23,506
నాకు రెండూ కావాలి.

222
00:15:23,590 --> 00:15:27,052
ఇదేదో చెరువుకు తొందరగా,
లిల్లీ పువ్వులు పూయమని చెప్పినట్టు ఉంది.

223
00:15:27,135 --> 00:15:29,471
ఎక్కువగా డబ్బు వస్తుంటే,
తప్పులు కూడా పెద్దవి గానే ఉంటాయి.

224
00:15:29,554 --> 00:15:32,223
ఈ డబ్బంతా నీ మెదడుని పాడు చేసేలా
చేసుకుంటున్నావ్, అబ్బాయి.

225
00:15:32,307 --> 00:15:36,811
నేనేం మోసగాన్ని కాదు,
అలాగే తొందర పడడం తప్పని కూడా తెలుసు.

226
00:15:36,895 --> 00:15:37,729
సరే.

227
00:15:47,197 --> 00:15:48,198
పోర్టర్,

228
00:15:49,824 --> 00:15:53,828
నీకు ఆ వైల్డ్ కేటర్ గుర్తుందా
మనం తూర్పు టెక్సాస్ లో తీసుకుంది?

229
00:15:53,912 --> 00:15:58,833
నువ్వు, నేను మార్క్
ఖాళీ ఆయిల్ ఫీల్డ్ మధ్యలో నిలబడ్డాము.

230
00:15:59,751 --> 00:16:04,255
మనం 30 నిమిషాలు తయ్యారు అయ్యాం,
ఆయిల్ క్యాన్ ని ఇంక్ తో నింపాము.

231
00:16:04,756 --> 00:16:05,924
అంతే.

232
00:16:07,342 --> 00:16:11,096
ఏజే, రోడియో డ్రైవ్ లో
మనం పగలగొట్టిన సేఫ్ సంగతేంటి?

233
00:16:11,554 --> 00:16:13,973
రోజు మధ్యలో,
రద్దీగా ఉండే సమయంలో.

234
00:16:14,474 --> 00:16:16,101
మనం రెడీగా కూడా లేము.

235
00:16:16,768 --> 00:16:19,104
కానీ, మనం అవకాశాన్ని ఉపయోగించుకున్నాం.

236
00:16:20,355 --> 00:16:22,148
పీట్. జీనా.

237
00:16:22,691 --> 00:16:23,858
బాబ్ కాదు.

238
00:16:24,609 --> 00:16:28,488
మళ్ళీ ఇంకెప్పుడైనా మీకు సందేహం వస్తే,
ఇదే నేను మీకు సూచించేది.

239
00:16:28,571 --> 00:16:29,406
ఇది ఇంతే.

240
00:16:32,450 --> 00:16:33,576
అతను చెప్పేది నిజమే.

241
00:16:36,371 --> 00:16:38,998
పెట్టెను తయారు చేసి పక్కన పెడదాం.

242
00:16:39,082 --> 00:16:40,125
వెళ్దాం పదండి.

243
00:16:42,460 --> 00:16:45,171
దీనికి లూకా ఒప్పుకోవాల్సి ఉంటుంది.
అతనికి సర్ప్రైజ్ అంటే నచ్చదు.

244
00:16:45,255 --> 00:16:48,216
-అర్థమయ్యేలా చెప్తాను. అర్థం చేసుకుంటాడు.
-అవును.

245
00:16:50,677 --> 00:16:52,345
దీనికి నేను ఒప్పుకోను.

246
00:16:52,762 --> 00:16:53,930
వేరే ఉపాయం చూడండి.

247
00:16:57,058 --> 00:16:58,351
వేరే దారి లేదు.

248
00:16:58,435 --> 00:17:01,104
ఇది ఇలాగే చేయాలి లేదా 11మిలియన్లు మర్చిపో.

249
00:17:04,441 --> 00:17:06,693
నేను మర్చిపోయాను అనుకుంటున్నావా?

250
00:17:07,527 --> 00:17:08,611
ఏంటి మర్చి పోయేది?

251
00:17:09,362 --> 00:17:10,530
నువ్వు ఒక మోసగాడివి అని.

252
00:17:14,826 --> 00:17:16,077
ఇదంతా ఒక కుట్ర?

253
00:17:16,161 --> 00:17:17,287
లేదు.

254
00:17:18,246 --> 00:17:21,332
నువ్వు నా డబ్బుని
కొట్టేయాలనుకుంటున్నావా!

255
00:17:21,416 --> 00:17:23,793
లేదు, దేవుడి మీద ఒట్టు
దేవుడి మీద ఒట్టు, లూకా...

256
00:17:23,877 --> 00:17:26,212
లూకా, కాల్ వచ్చినప్పుడు నేనక్కడే ఉన్నాను.

257
00:17:26,880 --> 00:17:28,173
ఇదంతా ఊరికే కాదు.

258
00:17:28,631 --> 00:17:30,425
నిజంగా ఇది ఒక సమస్య.

259
00:17:34,846 --> 00:17:38,600
నీకెలా తెలుసు మనల్ని మోసం చేయటం లేదని?

260
00:17:39,434 --> 00:17:41,352
అతని మనుషులంతా ఖంగుతిన్నారు.

261
00:17:42,145 --> 00:17:44,230
వాళ్లంతా అతనితో పోట్లాడుతున్నారు.

262
00:17:44,314 --> 00:17:45,774
వాళ్లకి ఆ పని చేయాలని లేదు.

263
00:17:47,025 --> 00:17:48,359
వాళ్లకి ఆ పని చేయాలని లేదు.

264
00:17:50,069 --> 00:17:51,988
మరి ఎలా చేయాలి అనుకుంటున్నావ్?

265
00:17:53,698 --> 00:17:55,575
నీ టీమ్ కి ఇది చేయడం ఇష్టం లేదు.

266
00:17:57,035 --> 00:17:57,911
నువ్వు.

267
00:17:57,994 --> 00:17:59,037
నేను ఏంటి?

268
00:17:59,746 --> 00:18:00,663
వాళ్ళకి నువ్వేంటో తెలుసు.

269
00:18:01,206 --> 00:18:02,415
నీ ఖ్యాతి గురించి తెలుసు.

270
00:18:02,791 --> 00:18:04,167
వాళ్లకు మీరంటే గౌరవం ఉంది.

271
00:18:04,250 --> 00:18:05,960
ఈ రాత్రికి వెళ్లాలి అని మీరు చెప్తే,

272
00:18:07,045 --> 00:18:08,213
వాళ్ళు వెళ్తారు.

273
00:18:17,388 --> 00:18:21,017
సంకేతాల ప్రకారం ,
బుక్ వార్మ్ 2 గంటల క్రితమే తెరవాల్సింది.

274
00:18:22,018 --> 00:18:23,311
పీట్ ఆమెని హెచ్చరించి ఉండొచ్చు.

275
00:18:23,728 --> 00:18:25,772
తెలుసా, మీరు వెతుక్కుంటూ వచ్చినట్లయితే.

276
00:18:27,357 --> 00:18:28,608
నువ్వు చెప్పింది కరెక్ట్ కావచ్చు.

277
00:18:32,612 --> 00:18:33,988
నేను తెలివైనదాన్ని అని టేలర్ అనేవాడు.

278
00:18:34,906 --> 00:18:36,449
నేను ఏమైనా చేయగలను అని అనేవాడు.

279
00:18:37,200 --> 00:18:38,368
నేను ఇది చేయాలనుకుంటున్నాను.

280
00:18:38,785 --> 00:18:39,911
మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం.

281
00:18:39,994 --> 00:18:43,081
బెయిల్ బాండ్ గురించి తెలుసుకోవాలని,
దుర్మార్గుల పని పట్టాలనుకుంటున్నాను.

282
00:18:43,706 --> 00:18:44,541
కార్లే...

283
00:18:45,083 --> 00:18:47,794
అమ్మ అలాగే చేసింది తను చాలా మంచిది.

284
00:18:48,294 --> 00:18:49,337
తాతయ్య నాకు చెప్పాడు.

285
00:18:49,921 --> 00:18:51,214
నేను కూడా మంచిగా ఉండొచ్చు.

286
00:18:51,297 --> 00:18:54,133
ఆ ఒక విషయం
తన నుంచి నాకు సంక్రమించింది.

287
00:18:54,217 --> 00:18:57,220
అస్పష్టమైన ముఖ పోలిక కాకుండా,
నేను దాన్ని చూడలేను.

288
00:18:59,931 --> 00:19:02,559
కార్లే ఇది కేవలం
చెడ్డ వాళ్లని తీసివేయడం మాత్రమే కాదు.

289
00:19:04,602 --> 00:19:06,521
చాలా వరకు మన కస్టమర్స్ మంచి వాళ్ళు.

290
00:19:07,105 --> 00:19:10,024
వాళ్లు తప్పు చేశారు
వాళ్ళకి సహాయం కావాలి.

291
00:19:10,525 --> 00:19:13,945
అప్పుడప్పుడు చెడ్డ వాళ్ళకి,
బుద్ధి చెప్పే అవకాశం మనకి కూడా వస్తుంది.

292
00:19:19,367 --> 00:19:20,201
వచ్చెయ్.

293
00:19:21,744 --> 00:19:23,037
సెరెండిప్ పుస్తకాలు.
పురాతన పుస్తకాలు.

294
00:19:23,121 --> 00:19:24,247
క్షమించండి.

295
00:19:24,330 --> 00:19:26,332
మీరు మెయిల్ పంపడం చూశాను.

296
00:19:26,416 --> 00:19:27,584
మీకు ఓనర్ తెలుసా?

297
00:19:27,667 --> 00:19:29,127
కచ్చితంగా తెలుసు.

298
00:19:29,210 --> 00:19:31,212
కారణం తెలుసుకోవచ్చా,
ఆమె నుండి నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి.

299
00:19:31,296 --> 00:19:32,964
అయితే, మీరు మాకు సహాయం చేయగలరు.

300
00:19:34,215 --> 00:19:35,341
నా సోదరుడు ఒక బోధకుడు.

301
00:19:35,425 --> 00:19:38,219
స్టోనీ బ్రూక్ లో
మా ఇంటికి దగ్గరలో ఒక చిన్న చర్చ్ ఉంది.

302
00:19:38,303 --> 00:19:39,804
అరుదైన పుస్తకాలను సేకరిస్తుంటాడు.

303
00:19:39,888 --> 00:19:41,931
అతనికి ఆ పని అంటే చాలా ఇష్టం.
కదా, కార్లీ?

304
00:19:42,015 --> 00:19:44,517
అవును, మీరు అతని ఇల్లు చూడాలి.
ఇల్లంతా పుస్తకాలే.

305
00:19:45,727 --> 00:19:49,522
నేను విన్నాను ఈ స్టోర్ లో
అరుదైన బెన్-హర్, 1860 పుస్తకం ఉంది అని.

306
00:19:49,606 --> 00:19:51,566
సాధారణంగా వాళ్లు మొదటి ఎడిషన్ అమ్ముతారు.

307
00:19:51,649 --> 00:19:55,653
కానీ ఇది మూడవ ఎడిషన్
పేజీ 116లో ఒక తప్పుంది.

308
00:19:55,737 --> 00:19:56,779
తప్పా?

309
00:19:57,822 --> 00:19:59,365
అది ప్రచురణ తప్పు.

310
00:19:59,449 --> 00:20:01,367
ఈ పదాన్ని నేను నా సోదరుని నుండి
నేర్చుకున్నాను.

311
00:20:01,451 --> 00:20:04,120
కార్లే దాన్ని అతనికి పుట్టిన రోజు
కానుకగా ఇవ్వాలను కుంటుంది.

312
00:20:04,203 --> 00:20:05,705
దాని కోసం నేను డబ్బులు సేవ్ చేస్తున్నాను.

313
00:20:06,205 --> 00:20:09,125
మీ దగ్గర తన ఫోన్ నెంబర్
ఏమైనా ఉందా?

314
00:20:09,208 --> 00:20:10,752
స్టోనీ బ్రూక్ ఇక్కడి నుండి చాలా దూరం.

315
00:20:10,835 --> 00:20:13,129
ఇంకా నేను తనని ఇంటి దగ్గర దించాలి
ఛీర్ లీడింగ్ ట్రై ఔట్స్ కోసం.

316
00:20:13,212 --> 00:20:16,341
లేదు, నానమ్మ, ఇదే చాలా ముఖ్యమైనది.
వచ్చే సంవత్సరం ఎలాగూ ఉంటుంది. నేను...

317
00:20:16,424 --> 00:20:17,634
లేదు, ఖచ్చితంగా.

318
00:20:17,717 --> 00:20:19,510
కానీ ఆమె ఎక్కడుందో చెప్పగలను.

319
00:20:19,928 --> 00:20:21,638
ఇవాళ తన క్లీనింగ్ డే.

320
00:20:21,721 --> 00:20:24,933
ఆమె బ్రూక్లిన్ లో ఉండే,
ఇండోర్ ఫ్లీ మార్కెట్ కు వెళ్తుంది.

321
00:20:25,016 --> 00:20:27,393
హాథోర్న్ అల్బనీ మూలలో ఉంటుంది.

322
00:20:28,144 --> 00:20:29,812
-థాంక్యూ సో మచ్.
-తప్పకుండా

323
00:20:32,565 --> 00:20:34,317
ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది.

324
00:20:34,400 --> 00:20:35,443
సినిమా.

325
00:20:36,611 --> 00:20:38,821
అబ్బో, నానమ్మ ఈ విషయంలో కూడా నువ్వు
కేక.

326
00:20:42,200 --> 00:20:46,287
టిమ్, గత సంవత్సరం
మనం హెచ్విఏసి నిర్వహణ తనిఖీ చేయలేదా?

327
00:20:46,371 --> 00:20:47,205
చేశాము.

328
00:20:47,288 --> 00:20:48,915
కంపెనీ కొనుగోలు చేసింది.

329
00:20:49,415 --> 00:20:52,335
మన కొత్త యజమాని
సంవత్సరానికి ఒకసారి మనల్ని చేయమంటున్నాడు.

330
00:20:52,710 --> 00:20:55,088
అతనికి నివారణ నిర్వహణ మాత్రమే తెలుసు.

331
00:20:55,421 --> 00:20:57,548
నాకు వ్యాపార వ్యవహారాలు ఇవ్వండి.
మనం రెండవ నిర్వాహణ డబ్బు చెల్లించడం లేదు.

332
00:20:57,632 --> 00:20:59,050
మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.

333
00:20:59,133 --> 00:21:01,177
అది ప్రస్తుతం ఉన్న ఒప్పందం లోనే ఉంది.

334
00:21:04,263 --> 00:21:05,390
సెక్యూరిటీని పిలవండి.

335
00:21:06,975 --> 00:21:09,018
ఇతన్నియాక్సెస్ రూమ్ కి ఎస్కార్ట్ చేయండి.

336
00:21:10,144 --> 00:21:12,271
ఉచిత సర్వీస్ వదులుకోదలుచుకోలేదు.

337
00:21:16,109 --> 00:21:16,943
గొప్పగా ఉంది.

338
00:21:19,988 --> 00:21:22,031
ఒక జంతుశాల నుండి తీసుకొచ్చినట్టుగా ఉంది.

339
00:21:22,907 --> 00:21:24,450
అందరూ విమర్శించే వాళ్లే.

340
00:21:24,534 --> 00:21:25,868
కేటీ ఎక్కడ?

341
00:21:28,413 --> 00:21:29,998
కాల్ చేస్తుంది.

342
00:21:30,748 --> 00:21:32,542
మాట్లాడు దయ్యం, ఎక్కడున్నావ్?

343
00:21:32,625 --> 00:21:34,293
వైట్ ప్లైన్స్ కి తిరిగి వెళుతున్నాను.

344
00:21:34,377 --> 00:21:35,211
ఏంటీ?

345
00:21:35,294 --> 00:21:38,047
నాకు...
అమాండా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది.

346
00:21:38,131 --> 00:21:40,633
జిమ్ లో తన కాలి మడమకి దెబ్బ తగిలింది.

347
00:21:40,717 --> 00:21:41,884
నాకు తెలీదు, నేను తనని తీసుకురావాలి.

348
00:21:41,968 --> 00:21:44,345
సరే, బ్రెండన్ ఆ పని చేయలేడా?

349
00:21:44,429 --> 00:21:45,722
నేను స్కూల్ కి దగ్గరలోనే ఉన్నాను.

350
00:21:46,556 --> 00:21:49,058
సరే, చూడు. అది చిన్న దెబ్బ.
తనకేం కాదు.

351
00:21:49,142 --> 00:21:51,227
5 వేల డాలర్లు
సహాయం అవుతాయి వైద్య ఖర్చులకు.

352
00:21:51,310 --> 00:21:55,106
నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు.

353
00:21:56,399 --> 00:21:57,442
ఆగు...

354
00:21:59,444 --> 00:22:00,486
ఛ్చ!

355
00:22:06,909 --> 00:22:07,910
కేటీ రావట్లేదు.

356
00:22:09,662 --> 00:22:13,416
మారియస్, తను లేకుండా క్యాసినో మేనేజర్ని
అక్కడ నుంచి పంపడం కష్టం,

357
00:22:13,499 --> 00:22:14,834
నువ్వు లోపలికి వెళ్ళలేవు.

358
00:22:15,168 --> 00:22:16,252
ఫ్లోర్ లోకి
నువ్వు వెళ్లలేక పోతే, మేము..

359
00:22:16,335 --> 00:22:17,670
పోర్టర్. నాకు తెలుసు.

360
00:22:25,553 --> 00:22:26,387
మార్జోరీ.

361
00:22:27,096 --> 00:22:29,390
తనకిది చేయాలని లేదు.

362
00:22:29,474 --> 00:22:30,683
కరోలినా?

363
00:22:31,184 --> 00:22:32,477
ఆమె లాస్ వెగాస్ లో ఉంది.

364
00:22:37,231 --> 00:22:38,399
పీట్ ఉన్నాడు.

365
00:22:39,150 --> 00:22:40,151
ఏంటి?

366
00:22:41,402 --> 00:22:43,071
అతను రిపోర్టర్ గా చేయాలా?

367
00:22:43,154 --> 00:22:45,615
నీకు గుర్తుందా అతను ఫ్యామిలీతో
డిన్నర్ చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాడో?

368
00:22:45,698 --> 00:22:48,034
అతను ఈ ప్లాన్ కి ఉండడం కష్టం.

369
00:22:48,117 --> 00:22:50,953
ఎవరి దగ్గరైనా ఇంతకంటే మంచి సలహా ఉందా,
మీ సలహా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.

370
00:22:52,580 --> 00:22:53,414
ఎవరైనా.

371
00:22:59,337 --> 00:23:01,714
లేదు, ఇది నేను చెయ్యట్లేదు.

372
00:23:01,798 --> 00:23:03,299
నేను దీన్ని పాడు చేస్తాను,
పోయినసారిలా.

373
00:23:03,382 --> 00:23:05,426
-ఈసారి నిన్ను తలవంచుకునేలా చేయలేను, అమ్మ.
-హనీ, నువ్వు అలా చేయవు.

374
00:23:05,510 --> 00:23:07,845
నీ దగ్గర ఇయర్ పీస్ ఉంటుంది.

375
00:23:08,262 --> 00:23:10,306
అవును, నువ్వు
ఏం చేయాలో ఎలా చేయాలో అతను చెప్తాడు.

376
00:23:10,389 --> 00:23:12,683
అవును, కానీ, నేను ఇంతకు ముందు ఎవరినీ
మోసం చేయలేదు...

377
00:23:12,767 --> 00:23:13,601
సరే, విను.

378
00:23:13,935 --> 00:23:14,977
ట్రిక్ ఏంటంటే, నువ్వు అబద్ధం

379
00:23:15,061 --> 00:23:18,773
చెప్పాలనుకున్నప్పుడు నిజాన్ని చెప్పడానికి
ప్రయత్నించు.

380
00:23:19,440 --> 00:23:22,360
సరే, నువ్వు అక్కడికి
పీట్ మర్ఫీగా వెళ్తున్నావు.

381
00:23:23,277 --> 00:23:25,154
నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత.

382
00:23:25,238 --> 00:23:27,615
నీకు తెలిసిన దాని గురించి మాట్లాడు.

383
00:23:28,950 --> 00:23:29,992
జైల్లో లాగా.

384
00:23:33,246 --> 00:23:35,790
ఇది కూడా
జైలు లాంటిదే కానీ మెలిక పెట్టు.

385
00:23:35,873 --> 00:23:37,166
నేనేం అంటున్నానో అర్థం అవుతుంది కదా?

386
00:23:38,167 --> 00:23:39,001
అవును.

387
00:23:41,754 --> 00:23:43,297
సరే. ఇలా చేస్తే?

388
00:23:43,631 --> 00:23:46,801
నీకు తెలిసిందే,
జైల్లో మనం ఇనుప కడ్డీల లోపల ఉన్నాం కదా?

389
00:23:46,884 --> 00:23:48,177
నేనేం చెప్తాను అంటే,

390
00:23:48,636 --> 00:23:51,472
జంతువులు బోన్ లో ఉంటాయి కాబట్టి,
నేను పెట్ స్టోర్ యజమాని అని చెప్తాను.

391
00:23:51,556 --> 00:23:52,557
లేదు,
అదెలా ఉంటుందంటే....

392
00:23:52,640 --> 00:23:53,724
-కానీ జంతువులు బోనులో ఉంటాయి కదా...
-లేదు. ఆపు.

393
00:23:53,808 --> 00:23:54,892
...అది కూడా జైలు లాంటిదే.
-ఆపు. లేదు.

394
00:23:54,976 --> 00:23:55,810
-లేదు.
-ఎందుకు?

395
00:23:55,893 --> 00:23:57,603
-నువ్వు పెట్ షాప్ లో పని చేయడం లేదు.
-సరే, నేనేం చెయ్యాలి?

396
00:23:57,687 --> 00:24:00,356
నేను చెప్పాను కదా, నువ్వు రిపోర్టర్ వి.

397
00:24:00,439 --> 00:24:03,693
నువ్వు రూజ్వెల్ట్ బర్రె గురించి
సుజానే ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నావు.

398
00:24:03,776 --> 00:24:05,444
-అలాగే.
-సరేనా? అంతే.

399
00:24:05,862 --> 00:24:06,737
సరే.

400
00:24:06,821 --> 00:24:10,408
ఆమె తల తిప్పినప్పుడు,
ఆమె నీళ్లల్లో ఈ మందు కలుపు.

401
00:24:10,908 --> 00:24:11,742
ఏంటిది?

402
00:24:11,826 --> 00:24:13,661
ఇది తీవ్రమైన విరోచనాల మందు.

403
00:24:16,664 --> 00:24:17,832
-అవును
-ఆమెకు విరోచనాలు అయ్యేలా చేయాలి?

404
00:24:17,915 --> 00:24:18,958
అవును, ఆమె ఇంటికి వెళ్తుంది,

405
00:24:19,041 --> 00:24:20,877
రెండు గంటలు చాలా కష్టంగా ఉంటుంది.
తర్వాత బాగయిపోతుంది.

406
00:24:20,960 --> 00:24:22,170
-మారియస్?
-చెప్పు.

407
00:24:22,503 --> 00:24:23,796
-ఏంటి?
-చెప్పు.

408
00:24:23,880 --> 00:24:24,714
ఇది చాలా బాగుంటుంది.

409
00:24:24,797 --> 00:24:27,466
ఇది చాలా బాగుంటుంది.
సరే, అతన్ని ప్యాక్ చేయండి.

410
00:24:40,730 --> 00:24:42,064
నేను సహాయం చేయాలా?

411
00:24:46,110 --> 00:24:47,403
నువ్వు ఏం చేయబోతున్నావ్?

412
00:24:47,486 --> 00:24:48,779
ఇలా తప్పించుకొని.

413
00:24:48,863 --> 00:24:51,866
నేను ఆమెని స్టోరేజ్ నుండి
జైలుకి తీసుకొస్తాను.

414
00:24:52,825 --> 00:24:54,243
నువ్వు డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

415
00:24:54,911 --> 00:24:56,579
ఆమె చావటం కంటే ఇది పర్వాలేదు.

416
00:24:58,623 --> 00:25:01,500
ట్రిష్ ఇల్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదు,
చేస్తుందా?

417
00:25:02,376 --> 00:25:03,211
లేదు.

418
00:25:04,670 --> 00:25:05,504
చెయ్యదు.

419
00:25:06,172 --> 00:25:07,006
ఏంటి?

420
00:25:07,089 --> 00:25:10,051
నాతో ఒప్పుకొని
నా మెప్పు పొందాలని చూడకు.

421
00:25:10,134 --> 00:25:13,846
అదే చేస్తున్నాను అని నేను అనుకోవట్లేదు.
తను అంత బాగా శుభ్రం చెయ్యదు.

422
00:25:13,930 --> 00:25:15,223
నీకు తెలుసా, రోజంతా ఇక్కడే ఉన్నావ్.

423
00:25:15,306 --> 00:25:18,559
ఇల్లు శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా
నిన్నెవరు ఆపుతున్నారు?

424
00:25:18,893 --> 00:25:20,269
ఇదంతా ఎక్కడ్నుంచి వస్తుంది?

425
00:25:21,604 --> 00:25:26,067
నువ్వు నాతో ఉన్నావని టేలర్ తో చెప్పావా,
నన్ను కాపాడాలనుకున్నావు కదా.

426
00:25:30,112 --> 00:25:31,614
లేదు, అలా టేలర్ చెప్పాడు.

427
00:25:32,782 --> 00:25:33,908
అతను కరెక్టేనా?

428
00:25:33,991 --> 00:25:34,825
ఛ!

429
00:25:38,246 --> 00:25:41,207
నాకు తెలీదు, జూలియా.
ఇదంతా ప్యాకేజీలో భాగమే, కదా?

430
00:25:41,290 --> 00:25:44,043
నువ్వు అందంగా ఉన్నావని తెలివైన దానివని,
ఫన్నీ గా ఉంటావని నేను అన్నాను.

431
00:25:45,586 --> 00:25:47,046
ఆ సంగతి నీకు టేలర్ చెప్పాడా?

432
00:25:48,339 --> 00:25:49,173
లేదు.

433
00:25:50,883 --> 00:25:51,968
అతను చెప్పడు.

434
00:25:54,387 --> 00:25:56,806
ఎవరైనా ఎవరితో అయినా
ఎందుకు ప్రేమలో పడతారు?

435
00:26:00,977 --> 00:26:04,855
నేనొక విజయవంతమైన లాయర్ అనా?
అది నా విన్నపంలో భాగం కాదు.

436
00:26:06,190 --> 00:26:07,900
అప్పుడప్పుడు నువ్వు నన్ను నవ్విస్తావ్.

437
00:26:11,445 --> 00:26:12,488
నీకు డ్రింక్ కావాలా?

438
00:26:14,657 --> 00:26:15,491
వద్దు.

439
00:26:17,743 --> 00:26:19,412
చీకటి అయింది. నేను వెళ్తాను.

440
00:26:44,395 --> 00:26:45,813
ఇది చాలా సరదాగా ఉంది.

441
00:26:51,861 --> 00:26:52,903
నిజంగా కాదు.

442
00:27:00,995 --> 00:27:02,413
నీకు తెలుసా, నేను ఎప్పుడూ అడగలేదు.

443
00:27:04,623 --> 00:27:05,916
పారిపోవాలని.

444
00:27:06,542 --> 00:27:08,294
ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావు?

445
00:27:09,628 --> 00:27:10,755
కచ్చితంగా చెప్పలేను.

446
00:27:15,968 --> 00:27:17,762
కానీ ఆరోజు రాత్రి తర్వాత,

447
00:27:22,391 --> 00:27:25,144
నేను ఎక్కడికైనా వెళ్లి
కొన్నిరోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాను.

448
00:27:41,410 --> 00:27:42,787
447
ఆ ఇయర్ పీస్ దేనికి?

449
00:27:42,870 --> 00:27:46,290
ఇప్పుడు చెప్పు,
"మా ఎడిటర్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను."

450
00:27:46,874 --> 00:27:49,919
మా ఎడిటర్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను.

451
00:27:50,002 --> 00:27:50,836
సరే.

452
00:27:52,088 --> 00:27:53,214
మొదలు పెడదామా?

453
00:27:53,297 --> 00:27:55,716
ఇప్పుడు నీ నోట్ పాడ్ లో
ఉన్న ప్రశ్నలు చదువు.

454
00:27:55,800 --> 00:27:57,718
-నీ నోట్ పాడ్ లో ఉన్న ప్రశ్నలు చదువు ...
-లేదు ,లేదు.

455
00:27:58,094 --> 00:27:58,928
క్షమించండి?

456
00:27:59,011 --> 00:28:02,390
లేదు, ఆమెను చూసి నోట్ పాడ్ లో
ఉన్న ప్రశ్నలు అడుగు.

457
00:28:04,266 --> 00:28:06,310
నేను నా దగ్గర ఉన్న
ప్రశ్నల్ని అడుగుతున్నాను.

458
00:28:07,353 --> 00:28:08,187
సరే.

459
00:28:09,397 --> 00:28:15,403
అనుకోకుండా మీకు టెడ్డీ రూజ్వెల్ట్ గేదె
దొరికింది. ఇది నిజమేనా?

460
00:28:16,487 --> 00:28:19,281
అనుకోకుండా వచ్చిన దాన్ని
అదృష్టంగా భావిస్తాను.

461
00:28:19,657 --> 00:28:23,160
గుడ్, ఇప్పుడు ఆమెని తర్వాత ప్రశ్న అడుగు,
వెంటనే మంచి నీళ్లు కావాలని అడుగు.

462
00:28:23,786 --> 00:28:25,788
మరింతమంది గెస్టులు వచ్చేలా,

463
00:28:27,081 --> 00:28:28,499
ఇది మీకు సహాయ పడుతుందా?

464
00:28:29,333 --> 00:28:31,794
-అలా అని ఆశిస్తున్నాం
-ఓ గ్లాస్ మంచి నీళ్లు ఇస్తారా?

465
00:28:33,587 --> 00:28:34,422
తప్పకుండా.

466
00:28:35,840 --> 00:28:37,174
-నేను తీసుకొస్తా.

467
00:28:41,470 --> 00:28:42,638
ఆమె ఇప్పుడే బయటికి వెళ్ళింది.

468
00:28:42,721 --> 00:28:46,142
మంచిది, సరే, వేసేయ్.
నీళ్లలో వేసేయ్. వెళ్ళు, వెళ్ళు.

469
00:28:47,601 --> 00:28:48,436
సరే.

470
00:28:51,313 --> 00:28:52,606
ఛ్చ!

471
00:28:52,690 --> 00:28:54,859
మారియస్. నేను అంతా పాడు చేసాను.

472
00:28:54,942 --> 00:28:57,736
ఆమె నీళ్లు కింద పడేసాను,
నాకు తెలుసు నేను ఇలాగే చేస్తానని.

473
00:28:57,820 --> 00:29:00,114
లేదు, నువ్వేం తప్పు చేయలేదు.

474
00:29:00,197 --> 00:29:01,824
పర్లేదు, పీట్. పర్లేదు.

475
00:29:01,907 --> 00:29:03,784
దేవుడా. ఇది గన్ రేంజ్ లో ఉన్నట్టుగా ఉంది.

476
00:29:12,126 --> 00:29:12,960
ఓ, లేదు.

477
00:29:15,421 --> 00:29:16,505
మారియస్?

478
00:29:17,506 --> 00:29:18,632
ఓహ్, మారియస్?

479
00:29:18,716 --> 00:29:20,092
ఎవరు మారియస్?

480
00:29:22,428 --> 00:29:24,889
మారియస్? తను నా...

481
00:29:26,265 --> 00:29:27,266
మీ ఎడిటర్?

482
00:29:29,643 --> 00:29:32,229
అవును, మారియస్ నా ఎడిటర్.

483
00:29:34,690 --> 00:29:36,233
అతని ఇయర్ పీస్ విరిగిపోయినట్లు ఉంది.

484
00:29:36,317 --> 00:29:37,151
ఏమైంది?

485
00:29:37,234 --> 00:29:38,486
నాకు...

486
00:29:40,070 --> 00:29:41,530
ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు?

487
00:29:43,866 --> 00:29:45,993
నా నీళ్ళ బాటిల్ తో ఏం చేస్తున్నారు?

488
00:29:51,957 --> 00:29:53,083
ఎలెక్ట్రోలైట్స్.

489
00:29:54,001 --> 00:29:55,085
అవును.

490
00:29:55,169 --> 00:29:57,421
నేను సరిపడా నీళ్లు తాగకపోతే ....

491
00:29:58,339 --> 00:30:00,299
నేను డీహైడ్రేట్ అయిపోతాను.

492
00:30:00,633 --> 00:30:05,262
నా కండరాలు క్షీణించి,
బాధను కలగజేస్తాయి

493
00:30:05,346 --> 00:30:06,597
మీకు నొప్పిగా ఉందా?

494
00:30:07,389 --> 00:30:08,390
ఓ, చాలా బాధాకరం.

495
00:30:10,559 --> 00:30:11,393
ఇక్కడ.

496
00:30:13,354 --> 00:30:14,855
ఇప్పుడు కొంచెం బాగుంది.

497
00:30:15,981 --> 00:30:17,233
నేను చాలా వ్యాయామం చేస్తాను.

498
00:30:17,775 --> 00:30:19,443
యార్డ్ లో ఎక్కువ సమయం గడుపుతాను.

499
00:30:20,027 --> 00:30:21,070
యార్డ్ ఏంటి?

500
00:30:22,655 --> 00:30:24,031
దాన్నే నేను జిమ్ అంటాను.

501
00:30:24,865 --> 00:30:27,618
అవును. మీరు తప్పకుండా వ్యాయామం చేస్తారు.
చాలా ఫిట్ గా ఉన్నారు.

502
00:30:27,701 --> 00:30:28,661
-నేనా?
-అవును.

503
00:30:29,119 --> 00:30:29,954
థాంక్స్.

504
00:30:30,037 --> 00:30:31,956
జిమ్ లో మీరు ఏ ప్రోగ్రాం చేస్తారు?

505
00:30:33,666 --> 00:30:34,959
నేను శరీరాకృతి కోసం చేస్తాను.

506
00:30:35,793 --> 00:30:36,752
ఎక్కువగా కాళ్ళ వ్యాయామం చేస్తాను.

507
00:30:36,835 --> 00:30:37,962
అవును.

508
00:30:38,045 --> 00:30:40,297
అది కనబడుతుంది.
మీ కాళ్లు...

509
00:30:41,215 --> 00:30:42,550
చాలా చక్కగా ఉన్నాయి.

510
00:30:42,633 --> 00:30:45,261
నాకు ఈర్ష్యగా ఉంది .
నా కాళ్లు బాగానే ఉన్నాయి కానీ...

511
00:30:46,011 --> 00:30:48,556
నేను, నా పిక్కల కోసం
ఇంకా వర్కౌట్ చేయాలి.

512
00:30:49,265 --> 00:30:50,099
అవును.

513
00:30:51,767 --> 00:30:53,394
మనం రిప్ కార్డు లాగితే బాగుంటుంది.
అని నేను అనుకుంటున్నాను.

514
00:30:53,477 --> 00:30:56,605
లేదు రిప్ కార్డుని మనం లాగడం లేదు.

515
00:30:56,689 --> 00:30:57,773
ఒకవేళ తను మనల్ని చూస్తే...

516
00:30:57,856 --> 00:30:59,275
అప్పుడు ఏదైనా ఆలోచిద్దాం, సరేనా?

517
00:30:59,358 --> 00:31:01,026
నువ్వు వెళ్లాలి. నువ్వు వెళ్లాలి.

518
00:31:01,110 --> 00:31:03,237
నువ్వు డెక్ పైన.
ఇప్పుడు మనం, వెళ్దాం పదండి.

519
00:31:12,454 --> 00:31:14,790
నేనే, డోర్ నుండి దూరంగా ఉండు.

520
00:31:26,510 --> 00:31:28,262
వాలెరీ, నాతో ఆటలాడకు.

521
00:31:28,345 --> 00:31:30,889
నువ్వు తప్పించుకుందామని అనుకుంటే.
నేను నిన్ను షూట్ చేస్తాను.

522
00:31:38,522 --> 00:31:41,984
ఛ్చ!

523
00:31:43,944 --> 00:31:45,237
దేవుడా!

524
00:31:47,239 --> 00:31:49,658
గుడ్, కార్నర్ వైపు
తిన్నగా రానివ్వు.

525
00:31:50,784 --> 00:31:52,202
విశ్రాంతి గదులు.

526
00:31:52,286 --> 00:31:54,413
గుడ్, తిన్నగా వెనక్కి.

527
00:31:54,788 --> 00:31:56,206
చూసుకో, చూడు, చూడు!

528
00:31:57,666 --> 00:31:58,500
ఆపు.

529
00:31:58,834 --> 00:31:59,960
వెనక్కి లాగు.

530
00:32:04,006 --> 00:32:05,424
ఏం జరుగుతోంది?

531
00:32:06,759 --> 00:32:07,760
అటు చూడు...

532
00:32:08,469 --> 00:32:09,595
అందులో ఏముంది?

533
00:32:09,678 --> 00:32:11,597
ఇది వీడియో ఇన్స్టలేషన్ కోసం తెచ్చాము.

534
00:32:11,680 --> 00:32:12,931
బిషప్ పెళ్లి కోసం.

535
00:32:13,015 --> 00:32:15,934
చూడండి, మేము ఆ జంటని
చిన్నపిల్లలుగా చూపించబోతున్నాం.

536
00:32:16,018 --> 00:32:17,811
వాళ్లు పెరుగుతూ ఉంటే అందరూ చూస్తారు.

537
00:32:17,895 --> 00:32:20,606
నాకు అనవసరం.
దీని కోసం మాకు సర్వీస్ హాళ్లు ఉన్నాయి.

538
00:32:20,689 --> 00:32:22,650
దీన్ని ఇక్కడి నుండి తీసేయండి.

539
00:32:34,453 --> 00:32:36,205
-నేను వెండీని.
-హే, హనీ.

540
00:32:36,288 --> 00:32:37,915
-వాలెరి?
-నాకు రైడ్ కావాలి.

541
00:32:37,998 --> 00:32:40,459
నేను మౌంట్ వెర్నాన్ దగ్గర
హాల్ స్ట్రీట్ స్టోరేజ్ లో ఉన్నాను .

542
00:32:40,542 --> 00:32:41,377
ఏంటి?

543
00:32:41,752 --> 00:32:43,128
ఒక నిమిషం ఆగు.

544
00:32:43,212 --> 00:32:45,547
హే, సెక్యూరిటీ చెప్పేది వినిపిస్తుందా.

545
00:32:48,008 --> 00:32:51,136
చూడు, ఆ బెయిల్ బాండ్ లేడీ
నన్నుఈ స్టోర్ లో ఇరికించింది.

546
00:32:51,512 --> 00:32:54,223
నువ్వు మా ఇంటికి వెళ్లి
నా బట్టలు తీసుకురా.

547
00:32:54,723 --> 00:32:57,184
నా బ్యాగ్ కూడా,
దాన్లో డబ్బు ఇంకా పాస్ పోర్ట్ ఉన్నాయి.

548
00:32:57,601 --> 00:32:58,644
నువ్వు ఎలా బయట పడతావు?

549
00:32:59,436 --> 00:33:01,480
నేను ఒక యోధుడు లాగా వెళ్లాను.

550
00:33:01,980 --> 00:33:02,981
నేను వస్తున్నాను.

551
00:33:20,624 --> 00:33:22,209
మీ దగ్గర వర్క్ ఆర్డర్ ఉందా?

552
00:33:22,876 --> 00:33:24,002
ఉంది.

553
00:33:32,136 --> 00:33:33,554
నేను దీన్ని తీసుకుంటున్నాను.

554
00:33:33,637 --> 00:33:35,556
నాకు నిద్ర లేదు, న్యూ లండన్ నుండి వచ్చాను.

555
00:33:35,639 --> 00:33:37,683
పని వెంటనే జరగాలని చెప్పారు.

556
00:33:38,267 --> 00:33:39,101
ఎంత సమయం పడుతుంది?

557
00:33:39,184 --> 00:33:40,769
వెంటనే అయిపోతుంది.

558
00:33:47,860 --> 00:33:50,279
చూశావా! దీన్ని హ్యామర్ తిప్పడం అంటారు.

559
00:33:50,362 --> 00:33:53,031
బార్బెల్స్ తో కాదు డంబెల్స్ తోనే సాధ్యం.

560
00:33:53,741 --> 00:33:54,575
అదే ట్రిక్.

561
00:33:54,658 --> 00:33:55,743
-చాలా బాగుంది.
-అవును.

562
00:33:56,326 --> 00:33:57,870
మీ చేతులు చూడనివ్వండి.

563
00:33:58,203 --> 00:33:59,204
వద్దు.

564
00:33:59,788 --> 00:34:01,248
పర్లేదు, చూడనివ్వండి.

565
00:34:04,334 --> 00:34:05,169
గట్టిగా బిగించండి.

566
00:34:08,130 --> 00:34:09,590
ఓ దేవుడా.

567
00:34:13,302 --> 00:34:14,928
నువ్వు చాలా బాగున్నావు.

568
00:34:16,513 --> 00:34:17,347
థాంక్యూ.

569
00:34:20,309 --> 00:34:21,435
నీకు డ్రింక్ కావాలా?

570
00:34:23,228 --> 00:34:24,354
చాలా బాగుంటుంది.

571
00:34:24,438 --> 00:34:25,272
సరే.

572
00:34:29,443 --> 00:34:30,277
సరే.

573
00:34:36,116 --> 00:34:38,118
ఇది నాకు ఒకరు బహుమతి గా ఇచ్చారు.

574
00:34:44,249 --> 00:34:45,584
సరే.

575
00:34:49,630 --> 00:34:51,089
-ఛీర్స్.
-ఛీర్స్.

576
00:34:56,720 --> 00:34:57,763
అది బాలేదు.

577
00:34:57,846 --> 00:34:59,097
-లేదు.
-నాకు ఇది చాలా బాగుంది.

578
00:34:59,181 --> 00:35:00,015
నన్ను నమ్ము.

579
00:35:00,766 --> 00:35:04,102
నేను సౌత్ లో ఉండే కాలేజీకి వెళ్లాను.
ఆ విస్కీ అంత బాలేదు.

580
00:35:07,856 --> 00:35:09,942
-నేను ఇప్పుడే వస్తాను.
-నేను ఇక్కడే ఉంటాను.

581
00:35:10,400 --> 00:35:11,235
సరే.

582
00:35:19,159 --> 00:35:20,369
ఛ్చ!

583
00:35:26,041 --> 00:35:26,875
ఛ్చ!

584
00:35:31,088 --> 00:35:32,130
ఓ,

585
00:35:39,054 --> 00:35:40,722
హే, తాతయ్య.

586
00:35:40,806 --> 00:35:44,476
చిన్న సమస్య. వాలెరీ తప్పించుకుంది.

587
00:35:44,560 --> 00:35:46,812
ఒక చోటుకి ఆమె వెళ్తుంది అని
నేను అనుకుంటున్నాను.

588
00:35:46,895 --> 00:35:49,022
ఆమెకు తెలిసిన పొరుగింటికి వెళ్ళుండొచ్చు.

589
00:35:49,106 --> 00:35:52,109
ఆమె పేరు వెండీ అని ఏదో ఉంది

590
00:35:57,155 --> 00:35:58,198
-గన్స్ వద్దు.
-ఎందుకు.

591
00:35:58,282 --> 00:35:59,324
ఈ రాత్రికి గన్స్ వద్దు.

592
00:36:00,450 --> 00:36:02,870
వాలెరీ ఎక్కడుందో
వెండీ మనకు చెప్తుంది

593
00:36:02,953 --> 00:36:04,246
చెప్తావు కదా, వెండీ?

594
00:36:08,083 --> 00:36:09,918
ఇది నేను అనుకున్న దాని కంటే పెద్దదిగా
ఉంది.

595
00:36:10,002 --> 00:36:11,420
అదే తను చెప్పింది.

596
00:36:12,004 --> 00:36:13,005
ఫన్నీగా ఉంది.

597
00:36:13,547 --> 00:36:14,923
నాకు అర్థమయింది. ఇది ఫన్నీగా ఉంది.

598
00:36:17,426 --> 00:36:21,388
ఈ రాత్రి మీరు హార్ట్ఫోర్డ్ కి
డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారా?

599
00:36:23,307 --> 00:36:25,100
నేను డ్రైవ్ చేయలేను అనుకుంటా...

600
00:36:27,019 --> 00:36:28,645
మీకు రూమ్ ఇస్తాము.

601
00:36:31,023 --> 00:36:34,109
టిమ్, మిస్టర్ మర్ఫీ
కోసం ఒక రూమ్ చూడండి.

602
00:36:34,192 --> 00:36:36,862
ఆ రూమ్ గోల్డ్ సర్కిల్ కోసం
రిజర్వ్ చేయబడింది.

603
00:36:36,945 --> 00:36:38,697
అలా మట్టిబుర్ర తో ఉండకండి.

604
00:36:42,701 --> 00:36:43,785
ఇతను చాలా...

605
00:36:47,331 --> 00:36:48,498
మీరు బానే ఉన్నారా.

606
00:36:50,959 --> 00:36:52,085
నేనిప్పుడే వస్తాను.

607
00:37:01,053 --> 00:37:02,721
తను బానే ఉంది అనుకుంటున్నాను.

608
00:37:03,138 --> 00:37:04,556
మనం ఇంటర్వ్యూని మళ్లీ ఎప్పుడైనా చేద్దాం.

609
00:37:05,265 --> 00:37:08,185
నాకు కావలసిన సమాచారం దొరికింది.

610
00:37:10,437 --> 00:37:12,272
నేను వెళ్ళాలి. మారియస్?

611
00:37:12,648 --> 00:37:15,192
మా కోసం చూడొద్దు.
మీ అమ్మ వైపు అస్సలు చూడొద్దు.

612
00:37:18,362 --> 00:37:19,947
పీట్, నీకు తెలుసా నువ్వేంటో?

613
00:37:21,365 --> 00:37:22,199
నేనేంటి?

614
00:37:22,616 --> 00:37:23,867
నువ్వొక హీరోవి.

615
00:37:24,326 --> 00:37:25,744
ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపో.

616
00:37:31,583 --> 00:37:32,417
వెళ్ళు.

617
00:37:33,710 --> 00:37:34,628
నేను కాస్త బిజీగా ఉన్నాను.

618
00:37:34,711 --> 00:37:37,756
డాకెరీ కోసం పని చేస్తున్న
భారతీయుడు నిన్ను వెతుకుతున్నాడు.

619
00:37:38,465 --> 00:37:40,759
-ఏంటీ?
-నువ్వెక్కడున్నావని ట్రిష్ ని అడిగాడు.

620
00:37:40,842 --> 00:37:42,302
అతనికి ట్రిష్ ఎలా తెలుసు?

621
00:37:42,386 --> 00:37:44,304
ఇప్పుడు అది కాదు ముఖ్యం.

622
00:37:45,055 --> 00:37:49,017
అతని దగ్గర నువ్వు పని చేస్తున్నప్పుడు
మీ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు చూశాడు.

623
00:37:50,394 --> 00:37:53,397
నేనెక్కడున్నానో ట్రిష్ చెప్పేసి ఉంటుందా?

624
00:37:53,480 --> 00:37:56,024
అవును, చూడు,
అరగంట క్రితం ఆమెను భయపెట్టాడు.

625
00:37:56,108 --> 00:37:58,360
నువ్వు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి,
అతను నిన్ను వెంబడించవచ్చు

626
00:38:00,237 --> 00:38:01,655
యాక్సెస్
స్టోరేజ్

627
00:38:17,671 --> 00:38:18,797
సహాయం చేయాలా?

628
00:38:18,880 --> 00:38:19,840
అవును. హే.

629
00:38:20,632 --> 00:38:22,551
మీరు ఎవరు అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

630
00:38:22,634 --> 00:38:24,511
క్యాసినో డిప్యూటీ అసిస్టెంట్ మేనేజర్ని.

631
00:38:24,594 --> 00:38:25,846
వాళ్లు మిమ్మల్ని పిలిచారా?

632
00:38:25,929 --> 00:38:27,139
ఎవరు పిలిచారు?

633
00:38:27,222 --> 00:38:29,224
వాళ్లు మిమ్మల్ని పిలవలేదా?
నీకు చెప్పాను కదా వాళ్ళు అతన్ని పిలవలేదని.

634
00:38:29,307 --> 00:38:32,644
ఫెసిలిటీస్ కి కార్పోరేట్ నుండి
అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది.

635
00:38:32,728 --> 00:38:35,605
గేదె వెనక వాళ్లకి
బ్యాంక్ స్లాట్ మిషన్స్ కావాలన్నారు.

636
00:38:35,689 --> 00:38:38,608
నీకు తెలుసా,
ఇది అయ్యే పని కాదు.

637
00:38:38,692 --> 00:38:39,776
వాళ్లకి జనాలు ఎక్కువగా రావాలి,

638
00:38:39,860 --> 00:38:41,028
నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా,
చాలా డబ్బు కూడా వస్తుంది.

639
00:38:41,111 --> 00:38:42,696
-సరే, నా యజమాని సుజానే.
-అవును.

640
00:38:42,779 --> 00:38:45,073
ఆవిడ మాత్రమే ఇలాంటి
ఆర్డర్నిఆమోదిస్తుంది.

641
00:38:45,449 --> 00:38:46,450
ఆమెని పిలుస్తారా?

642
00:38:46,533 --> 00:38:49,578
ఆమె ఇప్పుడు అందుబాటులో లేదు.

643
00:38:51,580 --> 00:38:53,707
దీని వెనక ఉన్న
భద్రతా కారణాలు మీకు తెలుసు, కదా?

644
00:38:53,790 --> 00:38:56,001
మేము ఇక్కడ దాన్ని పెట్టాలి లేదా
దాన్నివెనక్కి తీసుకెళ్లాలి.

645
00:38:56,084 --> 00:38:58,045
ఒక మైలు దూరం ఉంది...

646
00:38:58,128 --> 00:38:59,671
నేను చెప్తున్నాది మీకు అర్థమవుతుంది కదా.

647
00:38:59,755 --> 00:39:02,507
టిమ్, నేను ఏమనుకుంటున్నాను అంటే
మీరు ఒక మెట్టు ఎక్కి

648
00:39:02,591 --> 00:39:04,134
మీ సొంత నిర్ణయం తీసుకోవాలి, కదా?

649
00:39:04,217 --> 00:39:05,677
అవును, కానీ, నేను చెయ్యలేను...

650
00:39:06,470 --> 00:39:08,096
నా సొంత నిర్ణయాలు తీసుకోలేను.

651
00:39:09,598 --> 00:39:11,600
మీ అంతట మీరుగా నిర్ణయం తీసుకోలేరా?

652
00:39:11,683 --> 00:39:13,727
ఒక వేళ దీన్ని వెనక్కి తీసుకెళ్లాల్సివస్తే.
నువ్వు అతనికి కాల్ చేయాలి.

653
00:39:13,810 --> 00:39:15,896
-నేను కాల్ చేయను, నువ్వే కాల్ చెయ్.
-సారీ, మీరు ఎవరికి కాల్ చేస్తారు?

654
00:39:15,979 --> 00:39:18,315
మా బాస్ కి.
కాల్ చెయ్యక పోతే, మమ్మల్ని చంపేస్తాడు

655
00:39:18,398 --> 00:39:20,525
మనం కాల్ చేసినా కూడా,
మమ్మల్ని చంపేస్తాడు.

656
00:39:20,609 --> 00:39:24,279
సరే, ఇప్పటికీ దాన్ని ఇక్కడే ఉండనివ్వండి,
మీరు ఎక్కడికి వెళ్లొద్దు.

657
00:39:25,781 --> 00:39:26,615
సరే.

658
00:39:36,124 --> 00:39:36,958
సరే?

659
00:39:37,042 --> 00:39:39,002
స్టోరేజ్ లాకర్ నుండి
జూలియా యొక్క స్కిప్ కనబడడం లేదు,

660
00:39:39,086 --> 00:39:40,670
సామ్మీ, నేను అక్కడికి వెళ్తున్నాము.

661
00:39:41,046 --> 00:39:44,132
ఆమె పొరుగింట్లో ఉండే
వెండీని కనుక్కోవడానికి.

662
00:39:44,216 --> 00:39:45,175
మీ పని ఎంత వరకు వచ్చింది?

663
00:39:45,258 --> 00:39:47,177
మేము ఆ ఇంగ్లీష్ స్త్రీ కోసం చూస్తున్నాం.

664
00:39:47,260 --> 00:39:49,179
-అవునా.
-అవును. కార్లే కూడా సహాయం చేస్తోంది.

665
00:39:49,262 --> 00:39:50,972
ఇప్పుడు తను ఆమె గురించి ఆరా తీస్తుంది.

666
00:39:51,890 --> 00:39:53,475
కార్లేని ఈ పనిలో పెట్టావా?

667
00:39:53,558 --> 00:39:55,102
ఒట్టో, ఆమె ఒక స్కౌట్ లా పని చేస్తోంది

668
00:39:55,185 --> 00:39:57,562
నువ్వు నన్ను
పనిలో పెట్టినప్పుడు నా వయసెంత?

669
00:39:57,646 --> 00:39:58,855
లేదు.

670
00:39:58,939 --> 00:40:01,191
అది వేరు. నువ్వు నువ్వే.

671
00:40:01,733 --> 00:40:03,610
కార్లే ఇంకా చిన్నపిల్ల కాదు.

672
00:40:03,693 --> 00:40:05,195
నాకు తెలుసు, నా బాధ ఏంటంటే.

673
00:40:05,654 --> 00:40:08,532
చూడు, ఈమె ఒక బ్రిటీష్ స్త్రీ

674
00:40:08,615 --> 00:40:11,368
అంతే కాకుండా ఆమె ఒక దోపిడీ కళాకారిణి, కదా?

675
00:40:11,868 --> 00:40:12,994
అది చాలా ప్రమాదకరం .

676
00:40:13,453 --> 00:40:15,539
నీకు ఒక బ్యాకప్ ఉండాలి అనుకుంటున్నాను.

677
00:40:16,123 --> 00:40:17,415
ఒట్టో, నువ్వు ఏం చేసావు?

678
00:40:17,958 --> 00:40:20,001
డ్రైవర్ సీటు కింద చూడు.

679
00:40:28,176 --> 00:40:29,010
ఏంటి?

680
00:40:29,594 --> 00:40:33,431
ఈ కుటుంబంలో మాత్రమే
ఇలాంటి వాటిని రొమాంటిక్ పనిలా చూడాలి.

681
00:40:45,110 --> 00:40:46,111
నేను మీకు సహాయ పడగలనా?

682
00:40:48,071 --> 00:40:51,283
మీ దగ్గర హార్డీ బాయ్స్ ఉన్నాయా? మా నాన్న..

683
00:40:51,366 --> 00:40:52,409
ఆయన ఆ పుస్తకాలు సేకరిస్తారు.

684
00:40:52,492 --> 00:40:55,245
నాక్కూడా హార్డీ బాయ్స్ అంటే చాలా ఇష్టం.
ఉంటే, అక్కడ ఉంటాయి.

685
00:40:55,745 --> 00:40:56,580
థాంక్స్.

686
00:41:04,880 --> 00:41:08,758
హే, నాన్నా, నేను ఇక్కడ,
నేను ఇక్కడ ఫ్లీ మార్కెట్ లో ఉన్నాను.

687
00:41:08,842 --> 00:41:12,262
నేను వాటి కోసం చూస్తున్నాను,

688
00:41:12,345 --> 00:41:16,099
బ్లూ స్పైన్స్, నాకు కనిపించట్లేదు.

689
00:41:17,100 --> 00:41:21,521
లేదు,
ఇంకొంచెం వెతుకుతాను

690
00:41:24,316 --> 00:41:25,150
బై.

691
00:41:27,277 --> 00:41:28,195
థాంక్యూ.

692
00:41:40,498 --> 00:41:45,462
ఓ దేవుడా, అవి ఇవ్వండి. నా చిప్స్ ఇవ్వండి.

693
00:41:45,545 --> 00:41:47,881
నా జీవితమంతా కష్టపడింది ఇక్కడే ఉంది.

694
00:41:47,964 --> 00:41:49,966
నాకు ఇవ్వండి, నా చిప్స్ నాకు ఇవ్వండి.
త్వరగా అందించండి

695
00:41:50,050 --> 00:41:52,135
జాగ్రత్తగా పెట్టుకోండి!

696
00:41:52,219 --> 00:41:54,137
నా చిప్స్ నాకు ఇవ్వండి!
నాకు ఇవ్వండి.

697
00:41:54,221 --> 00:41:57,098
నా చిప్స్ నాకు ఇవ్వండి!
నాకు ఇవ్వండి.

698
00:42:27,212 --> 00:42:28,129
ఛ్చ!

699
00:42:28,213 --> 00:42:30,715
హే, ఫ్రెండ్, ఇక్కడ లీక్ అవుతుంది.

700
00:42:37,931 --> 00:42:39,057
ఛ్చ!

701
00:42:47,023 --> 00:42:48,525
చూడు, ఛీటోస్ మళ్లీ వచ్చాయి

702
00:42:49,150 --> 00:42:50,819
నీకు కావాలా? నేను కొనిస్తా.

703
00:42:51,611 --> 00:42:52,612
మనం మాట్లాడాలి.

704
00:42:53,071 --> 00:42:53,905
సరే.

705
00:42:54,447 --> 00:42:55,323
ఏంటి విషయం?

706
00:42:56,116 --> 00:42:58,493
విన్స్లో కారులో దొరికిన
రక్తం మరకల రిపోర్టులు వచ్చాయి.

707
00:42:58,576 --> 00:43:01,371
అది మెనోపాజ్ దాటిన
కాకేసియన్ మహిళకి చెందిన మరకలు.

708
00:43:03,665 --> 00:43:04,499
సరే.

709
00:43:06,251 --> 00:43:09,004
టెస్ట్ చేయడానికి నాకు
మీ నానమ్మ డీఎన్ఏ కావాలి.

710
00:43:09,671 --> 00:43:11,339
ఆమె స్వచ్ఛందంగా ఇవ్వాలి,

711
00:43:11,423 --> 00:43:14,134
ఒకవేళ ఆమె నిరాకరిస్తే,
కోర్టు ఆర్డర్ తో ఇచ్చేలా చేస్తాను.

712
00:43:14,592 --> 00:43:15,427
సరే.

713
00:43:15,510 --> 00:43:17,345
నీకు ముందుగా చెప్పాలనుకున్నాను.

714
00:43:41,661 --> 00:43:42,954
నీకెలా తెలుసు నేను వెనుక నుండి వస్తానని?

715
00:43:43,038 --> 00:43:44,664
స్కిప్ ట్రేసర్ 101

716
00:43:45,749 --> 00:43:47,208
ఆ అమ్మాయి మీ ముందు ఉంది కదా.

717
00:43:47,292 --> 00:43:48,209
నా
మనవరాలు

718
00:43:48,585 --> 00:43:49,794
కుటుంబ వ్యాపారం.

719
00:43:51,921 --> 00:43:53,423
నా దగ్గర తుపాకి ఉంటే ఏం చేస్తావ్ ఆడ్రీ?

720
00:43:54,132 --> 00:43:56,718
తను తీసిన పర్సులో ఉన్న ఫొటోలు
నేను చూశాను.

721
00:43:57,344 --> 00:44:00,055
నీ దగ్గర నాటు తుపాకీ ఉంటే తప్ప,
నేను భయపడాల్సిన అవసరం లేదు.

722
00:44:01,222 --> 00:44:03,099
నా బ్యాగ్ లో ఎలాగోలా...

723
00:44:11,232 --> 00:44:13,276
ఇదే అసలైన వెండీ అనిపిస్తుందా?

724
00:44:13,985 --> 00:44:16,071
ఇదే నా మనిషికి రికార్డ్ ద్వారా తెలిసింది.

725
00:44:20,575 --> 00:44:22,035
-ఒట్టో!
-దేవుడా!
రికార్డ్ ద్వారా తెలిసింది.

