1
00:00:08,050 --> 00:00:09,510
అతనికి నువ్వు తెలుసని చెప్పాడు.

2
00:00:09,593 --> 00:00:12,680
చెత్త బోష్. దీని వెనుక వీడే ఉన్నాడు.

3
00:00:12,763 --> 00:00:14,265
ఆ వ్యక్తి పోలీసు కాదు.

4
00:00:14,390 --> 00:00:17,685
జైలు నుంచి వచ్చిన వాడు, బేబీ.
నాకు ఆ తేడా తెలుసు.

5
00:00:17,768 --> 00:00:19,270
చూడడానికి ఎలా ఉన్నాడు?

6
00:00:19,353 --> 00:00:23,149
బైకర్. భారీగా. పొడుగు జుట్టు, గెడ్డం.

7
00:00:24,066 --> 00:00:25,901
మనమేం చేస్తున్నామో అతడికి ఎలా తెలుసు?

8
00:00:25,985 --> 00:00:27,611
వాడితో మాట్లాడి పెద్ద తప్పు చేసావు.

9
00:00:28,028 --> 00:00:31,407
అవును, నాకు కంగారుగా అనిపించింది.

10
00:00:31,490 --> 00:00:34,326
హే, నన్ను క్షమించు.

11
00:00:36,328 --> 00:00:39,290
నీ స్నేహితులను కొందరిని
దగ్గర కూచోమని ఎందుకు చెప్పవు?

12
00:00:39,832 --> 00:00:41,375
కనిపించకుండా అడ్డం ఉండమను.

13
00:00:42,168 --> 00:00:43,627
నాకు నీతో పడుకోవాలని ఉంది.

14
00:00:45,713 --> 00:00:47,423
దేవుడా, నువ్వు వింత మనిషివి, రీటా.

15
00:00:48,048 --> 00:00:51,969
అవును. నీకు నచ్చే విధంగా.

16
00:00:53,804 --> 00:00:54,930
రా.

17
00:00:59,059 --> 00:01:00,978
నీకోసం ఏదైనా చేయనివ్వు, బేబీ.

18
00:01:01,479 --> 00:01:05,065
నీ టేప్‌లు తన దగ్గరున్నాయని
బోష్ చెప్పాడు.

19
00:01:05,149 --> 00:01:06,150
తన దగ్గర ఏముంది?

20
00:01:06,442 --> 00:01:09,278
నాకు, నీ లాయర్‌కి మధ్య
బోర్ కొట్టే ఫోన్ కాల్స్, అంతేగా.

21
00:01:10,029 --> 00:01:13,115
నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను,
ఒట్టేసి చెబుతున్నా.

22
00:01:14,241 --> 00:01:16,827
ఆ బైకర్ వెధవ ఎవడో
మనం తెలుసుకోవాలి.

23
00:01:17,411 --> 00:01:19,121
సరే, ఏం చేయాలో నాకు చెప్పు.

24
00:01:20,080 --> 00:01:22,958
క్రోనిన్. క్రోనిన్‌తో మాట్లాడు.

25
00:01:23,501 --> 00:01:25,920
వాడికి మూడో వంతు వాటా కావాలంటే,
దీని సంగతేంటో చూడాలి.

26
00:01:26,587 --> 00:01:28,422
-అలాగే.
-వ్యక్తిగతంగా.

27
00:01:29,089 --> 00:01:30,174
ఇక ఫోన్‌లు ఉండకూడదు.

28
00:01:58,744 --> 00:02:01,413
అవును, దాదాపు గంట పైగా
ఆమె అక్కడ గడిపింది, మొత్తం మీద.

29
00:02:01,497 --> 00:02:02,873
ఇప్పుడే పనికి వెళుతోంది.

30
00:02:02,957 --> 00:02:04,250
టెర్రీ స్పెన్సర్.

31
00:02:04,333 --> 00:02:07,127
ఎల్.ఎ.పి.డి. కోసం పని చేస్తున్న
వ్యక్తి. క్రిమినల్ రికార్డ్ లేదు.

32
00:02:07,211 --> 00:02:08,921
తనలా చేస్తే, ప్రాపర్టీ గదికి వెళ్ళలేడు.

33
00:02:09,338 --> 00:02:10,965
గత రాత్రి ఇంటివరకూ వెంబడించాను.

34
00:02:11,048 --> 00:02:14,593
స్టూడియో సిటీ, ఫ్లాట్‌లు.
సాధారణ సబర్బన్ ఇల్లు.

35
00:02:14,677 --> 00:02:17,429
2001లో దాన్ని కొన్నాడు.

36
00:02:18,138 --> 00:02:20,182
తనఖా, 800 వేలు.

37
00:02:21,433 --> 00:02:23,018
ఆ ప్రాంతానికి అది కాస్త ఎక్కువ.

38
00:02:23,102 --> 00:02:25,813
ఆర్థిక సంక్షోభం ముందు
మరోసారి అప్పు తీసుకున్నాడు.

39
00:02:25,896 --> 00:02:28,941
రెండో పెళ్లి.
మొదటి భార్యకు ఇంకా భరణం కడుతున్నాడు.

40
00:02:29,191 --> 00:02:31,652
బాగా అప్పుల్లో ఉన్నాడు.
దాదాపు అడుగంటిపోయినట్లు లెక్క.

41
00:02:31,944 --> 00:02:32,862
ఇప్పుడున్న భార్య?

42
00:02:32,945 --> 00:02:33,904
టీచర్.

43
00:02:33,988 --> 00:02:35,614
ఆమె ఏ బిల్లులూ కట్టడం లేదు.

44
00:02:36,198 --> 00:02:38,617
అయితే, స్పెన్సర్‌ను
క్రోనిన్ ఎలా కనిపెట్టాడు?

45
00:02:39,493 --> 00:02:42,788
అలాంటి మొహాలను చూస్తే
ఎవరైనా ఇట్టే కనిపెట్టవచ్చు.

46
00:02:42,872 --> 00:02:43,956
క్రోనిన్ &amp; క్రోనిన్
లాయర్లు

47
00:02:44,039 --> 00:02:45,416
బహుశా స్పెన్సర్
అతడిని పసిగట్టి ఉండవచ్చు.

48
00:02:45,499 --> 00:02:48,377
పాత పద్ధతులతో ఇవన్నీ చెబుతున్నావని
తెలుసు, కానీ నిజమేనంటావా?

49
00:02:48,460 --> 00:02:51,338
నాది కాదు. ఒక మాజీ అధికారి
రైలీకి చెందినది.

50
00:02:59,471 --> 00:03:00,306
క్రోనిన్ మరియు క్రోనిన్.

51
00:03:00,764 --> 00:03:02,892
అవును, దయచేసి నేను
లాన్స్ క్రోనిన్‌తో మాట్లాడాలి.

52
00:03:02,975 --> 00:03:04,143
మాట్లాడేది ఎవరో తెలుసుకోవచ్చా?

53
00:03:04,226 --> 00:03:06,520
టెర్రీ స్పెన్సర్. అత్యవసరం అని చెప్పండి.

54
00:03:06,604 --> 00:03:07,438
ఒక్క క్షణం.

55
00:03:09,064 --> 00:03:10,232
ఇక్కడేం జరగడం లేదు.

56
00:03:11,567 --> 00:03:14,361
మిస్టర్ స్పెన్సర్,
నీ నుంచి నేను ఈ కాల్ ఆశించలేదు.

57
00:03:14,737 --> 00:03:16,697
నేను నీతో మాట్లాడాల్సిన వ్యక్తిని కాదు.

58
00:03:18,365 --> 00:03:19,450
హలో?

59
00:03:21,035 --> 00:03:22,411
మిస్టర్ స్పెన్సర్? హలో?

60
00:03:25,372 --> 00:03:28,751
అయితే, స్పెన్సర్ ఎవరిని
సంప్రదించాలి? రీటానా?

61
00:03:28,834 --> 00:03:30,669
చెప్పలేం. ఆమెను వెంబడించు, బోనర్.

62
00:03:30,753 --> 00:03:32,296
సరే, అదే పనిలో ఉంటాను.

63
00:03:35,341 --> 00:03:36,383
ఇతడిని ఎక్కడ కనిపెట్టావు?

64
00:03:36,467 --> 00:03:41,138
నేను ఒంటరి లాయర్‌గా ఉన్నప్పుడు
ఇతనికి ఉచితంగా కేసు చేసాను.

65
00:03:41,221 --> 00:03:43,140
ఓ మారణకాండలో తప్పుగా
ఆరోపణలు ఎదుర్కున్నాడు.

66
00:03:43,223 --> 00:03:45,309
సాక్షి ఉపసంహరించుకున్నాడు,
నేను అప్పీల్ గెలిచాను.

67
00:03:45,392 --> 00:03:48,062
హెక్టర్ విడుదల అయ్యాడు.
అప్పటి నుంచి నాతోనే ఉన్నాడు.

68
00:03:48,145 --> 00:03:50,648
నాకే అంకితం అయ్యాడు.

69
00:03:52,900 --> 00:03:55,152
మీ లా కంపెనీ వారు
ఇతడు ఎవరని అనుకుంటారు?

70
00:03:55,986 --> 00:03:58,280
అతడు వెయిటింగ్ రూమ్‌లోనే
కూర్చుని ఉండడం వాళ్లకు నచ్చలేదు.

71
00:03:59,156 --> 00:04:01,283
దారుణం. నేనెక్కడికి వెళితే
అక్కడికి వచ్చేస్తాడు.

72
00:04:01,617 --> 00:04:03,160
తను చేసే పనిలో ఖచ్చితంగా ఉంటాడు.

73
00:04:04,453 --> 00:04:05,287
నీ లాగే.

74
00:04:07,164 --> 00:04:08,582
నన్ను, బోనర్‌ను పోల్చుతున్నారు.

75
00:04:08,666 --> 00:04:12,586
బోష్, నిజానికి,
మీరు పోలీస్ ఉద్యోగం మానేసాక,

76
00:04:12,670 --> 00:04:14,046
మీలాంటి వ్యక్తులు నాకు ఉపయోగపడతారు.

77
00:04:14,129 --> 00:04:15,422
నాకు ఉద్యోగం ఆఫర్ చేస్తున్నావా?

78
00:04:15,506 --> 00:04:17,424
మీరు, హెక్టర్ కలిస్తే,
మంచి టీమ్ అవుతారని అంటున్నా.

79
00:04:18,008 --> 00:04:20,010
నేరస్తులు శిక్ష తప్పించుకునేందుకు
సహాయం చేయడమా?

80
00:04:20,094 --> 00:04:22,179
అది నా స్టైల్ కాదు,
కానీ ధన్యవాదాలు.

81
00:04:22,805 --> 00:04:25,975
అంత కంటే నాకు ఇలా
బతకడమే బాగుంది.

82
00:04:26,392 --> 00:04:28,268
కోర్టులో తమ బాధను చెప్పుకునే
హక్కు ఎవరికైనా ఉంటుంది.

83
00:04:28,602 --> 00:04:29,812
బోర్డర్స్‌కి ఆ అవకాశం లభించింది.

84
00:04:30,396 --> 00:04:31,480
పాత పద్ధతి.

85
00:04:31,939 --> 00:04:33,232
చెత్త వెధవ.

86
00:05:24,491 --> 00:05:27,536
బోష్

87
00:05:40,007 --> 00:05:43,886
టీనా, ఇది సరదాగా ఉంది,
కానీ నేను 9:00కి వ్యాలీ ఉండాలి.

88
00:05:46,388 --> 00:05:49,641
హే, ఈ శుక్రవారం బౌల్‌కి టికెట్స్
ఉన్నాయి, ఓ'జేస్.

89
00:05:49,725 --> 00:05:51,685
ఆ లవ్ ట్రైన్‌కి నాతో కలిసి వస్తావా?

90
00:05:51,769 --> 00:05:53,270
నువ్వతనికి పెద్ద అభిమానివని నాకు తెలుసు.

91
00:05:53,687 --> 00:05:55,898
నిన్ను సోదరుడిలా ఇష్టపడతాను, బాబ్,
నీకా విషయం తెలుసు.

92
00:05:58,650 --> 00:05:59,985
అందులో ఆసక్తి కలిగించేది ఏంటి?

93
00:06:00,069 --> 00:06:01,945
స్కైలర్ కుటుంబంతో ఇంటర్వ్యూలు.

94
00:06:02,029 --> 00:06:04,615
మొదటిది, హత్య జరిగిన వెంటనే.

95
00:06:04,698 --> 00:06:07,493
డానియల్ లాకెట్ మిస్ అయిందని
పోలీసులకు సోదరి చెప్పింది.

96
00:06:08,118 --> 00:06:09,870
ఆ తర్వాత ప్రశ్నలు అన్నీ
ఆ లాకెట్ గురించే.

97
00:06:10,370 --> 00:06:13,582
"ఎంత తరచుగా ఆమె ధరిస్తుంది?
అది వేసుకున్న ఇటీవలి ఫోటోలున్నాయా?

98
00:06:13,665 --> 00:06:15,167
"ఆ రాత్రి ఆమె దాన్ని వేసుకుందా?"

99
00:06:15,250 --> 00:06:17,753
ఆ లాకెట్ఎందుకంత ముఖ్యం?
నాకు గుర్తు చెయ్యి.

100
00:06:17,836 --> 00:06:21,215
బోర్డర్స్ నేరస్తుడని చెప్పేందుకు
ఏకైక భౌతిక సాక్ష్యం అదే.

101
00:06:22,216 --> 00:06:24,468
అలాగా, అయితే?

102
00:06:25,677 --> 00:06:28,180
అందుకే బోష్ దాన్ని బోర్డర్స్
అపార్ట్‌మెంట్‌లో పెట్టి ఉండవచ్చు.

103
00:06:28,931 --> 00:06:31,433
నేర ప్రదేశంలో ఓల్మర్ డీ.ఎన్.ఏ.
దాన్ని ధృవీకరిస్తోంది.

104
00:06:33,102 --> 00:06:34,603
ఎవరో చేసారని నిరూపిస్తుంది.

105
00:06:34,686 --> 00:06:37,648
అంటే, బోర్డర్స్ అపార్ట్‌మెంట్‌లో అప్పుడు
డజన్‌ల కొద్దీ పోలీసులు వచ్చి, వెళ్ళారు.

106
00:06:38,107 --> 00:06:39,817
నువ్వు నా పార్ట్‌నర్‌లానే మాట్లాడావు.

107
00:06:43,821 --> 00:06:46,156
ఇంటర్వ్యూలు ఎవరు చేసారు? బోష్?

108
00:06:47,574 --> 00:06:49,326
డిటెక్టివ్ ఆర్. రాజర్స్.

109
00:06:50,452 --> 00:06:51,870
నిజాయితీగా నా అభిప్రాయం చెప్పనా?

110
00:06:51,954 --> 00:06:53,247
ఎప్పుడూ.

111
00:06:54,456 --> 00:06:56,708
నీకు, బోష్‌కి మధ్య ఏం జరిగిందనేది
పక్కన పెడితే,

112
00:06:56,792 --> 00:06:58,669
అతను నీకు మద్దతుగా ఉండాల్సింది.
సందేహం లేదు.

113
00:07:00,003 --> 00:07:00,838
ధన్యవాదాలు.

114
00:07:01,839 --> 00:07:03,132
అవును, కానీ అది తప్పు.

115
00:07:03,632 --> 00:07:05,592
దాని వల్ల తరువాత నీ కెరీర్
పై ప్రభావం పడి ఉంటే...

116
00:07:05,676 --> 00:07:06,677
అదే జరిగింది.

117
00:07:07,302 --> 00:07:08,387
సరే, అది ఘోరం.

118
00:07:08,470 --> 00:07:09,972
అది అతని తప్పు, కూడా.

119
00:07:12,099 --> 00:07:15,519
కానీ బోర్డర్స్ విషయంలో డిపార్ట్‌మెంట్‌ది
తప్పని డీ.ఎన్.ఏ. నిరూపిస్తోంది.

120
00:07:17,229 --> 00:07:18,814
నీకు ఇంతకంటే ఏం కావాలి?

121
00:07:20,315 --> 00:07:21,483
చాలా ఎక్కువ.

122
00:07:27,072 --> 00:07:27,906
1 సందేశం అందింది

123
00:07:27,990 --> 00:07:30,784
క్విడ్ ప్రో కో పాల్ ట్రయల్ రన్
క్లినిక్ రేపు @1 ఆప్షన్స్-రిప్లై-బ్యాక్

124
00:07:32,619 --> 00:07:34,538
సరే, జెర్రీ, మనం మొదలుపెడదాం.

125
00:07:34,621 --> 00:07:36,915
రేపు మధ్యాహ్నం, 1:00, పెయిన్ క్లినిక్.

126
00:07:36,999 --> 00:07:38,083
మనకు టీం అవసరం.

127
00:07:38,792 --> 00:07:40,002
బిల్లెట్స్‌తో మాట్లాడదాం.

128
00:07:49,720 --> 00:07:50,971
హే.

129
00:07:51,638 --> 00:07:52,848
హే.

130
00:07:56,685 --> 00:07:58,228
ఇది ఇలా కనిపిస్తోందో చెప్పు.

131
00:08:05,194 --> 00:08:07,279
-ఇది తేడాగా ఉంది.
-కదా?

132
00:08:07,738 --> 00:08:13,035
కేటగిరీ రెండులో మార్పులు,
ఇది కూడా అలాగే ఉంది.

133
00:08:16,747 --> 00:08:18,707
నువ్వు ఇంకా డిటెక్టివ్‌వే.

134
00:08:19,833 --> 00:08:21,043
అవును, అంతేగా.

135
00:08:22,044 --> 00:08:23,295
సముద్రంలో నీటి చుక్క లాంటిది.

136
00:08:23,962 --> 00:08:25,714
నేనూ అదే అనుకుంటున్నా.

137
00:08:27,424 --> 00:08:29,760
"బ్రాండిషింగ్,"లా ఫైల్ చేసారు

138
00:08:29,843 --> 00:08:33,513
కానీ బాధితురాలు మాత్రం అతడు నేరుగా
తుపాకి తనకు గురిపెట్టాడని చెప్పింది.

139
00:08:34,848 --> 00:08:37,684
సహజంగా దీన్ని
"ప్రాణాంతక ఆయుధంతో దాడి," అంటారు.

140
00:08:37,768 --> 00:08:39,228
నేను కూడా.

141
00:08:39,311 --> 00:08:42,773
ఇప్పుడు ఇది, అదే కేసు.
గత నెలలో.

142
00:08:42,856 --> 00:08:44,650
ఎవరో గణాంకాలు మార్చుతున్నారు.

143
00:08:48,028 --> 00:08:49,529
నేను దీన్ని చూస్తాను.

144
00:08:49,863 --> 00:08:52,491
ఎవరో డిటెక్టివ్ పద్ధతిని
మరిచిపోయి ఉంటాడు.

145
00:08:52,574 --> 00:08:53,784
నువ్వు దీనిలో ఉండడం
మంచి విషయం.

146
00:08:54,284 --> 00:08:55,786
సరే, దీన్ని పెద్దది చేయకండి.

147
00:08:56,203 --> 00:08:58,163
మేము క్యాప్స్‌లో వృథా
అని ఎవరు చెప్పారు?

148
00:08:58,247 --> 00:08:59,831
నేను కాదు, స్నేహితుడా.

149
00:09:10,759 --> 00:09:12,511
మేము ఇక్కడిక్కడే ఉండాలా?

150
00:09:12,594 --> 00:09:16,682
మీ శ్రద్ధ, అంకిత భావాలను లాస్ ఏంజిల్స్
పోలీస్ విభాగం అభినందిస్తోంది.

151
00:09:16,765 --> 00:09:19,226
రాత్రంతా మేము ఇళ్ళు లేని
వాళ్ళను వెళ్ళగొడుతూనే ఉన్నాం.

152
00:09:19,309 --> 00:09:21,144
అయితే ఇంటికి వెళ్లి, చక్కగా నిద్రపొండి.

153
00:09:21,520 --> 00:09:23,063
-వెళ్లండి.
-ధన్యవాదాలు, బాస్.

154
00:09:23,146 --> 00:09:26,358
సరే, అందరూ, మొదటగా ఈ కారు చుట్టూ
పరిసరాలు పరిశీలించి,

155
00:09:26,441 --> 00:09:27,818
వాటిని ఫోరెన్సిక్‌కి పంపండి.

156
00:09:37,536 --> 00:09:38,370
ఎలాంటి గుర్తులు లేవు.

157
00:09:39,705 --> 00:09:40,956
అలా ఎక్కడా ఉండదు.

158
00:09:46,795 --> 00:09:47,921
హే.

159
00:09:48,005 --> 00:09:48,839
ఏమైనా తెలిసిందా?

160
00:09:48,922 --> 00:09:52,134
రెవరెండ్ క్రాస్‌లీ, డేరియస్ నట్రెల్
ఎలిబీలు నిజమే.

161
00:09:52,217 --> 00:09:54,428
ఎవరూ బో జోనాస్ గురించి
మాట్లాడడం లేదు.

162
00:09:54,511 --> 00:09:55,554
తలుపు తట్టారా?

163
00:09:58,724 --> 00:10:00,267
ఎవరూ మనతో మాట్లాడడం లేదు.

164
00:10:02,394 --> 00:10:03,687
కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.

165
00:10:04,730 --> 00:10:07,274
గ్యారీ వైజ్ అపార్ట్‌మెంట్ శోధించినప్పుడు
ఒక ఆసక్తికరమైనది దొరికింది.

166
00:10:08,400 --> 00:10:10,027
మాకు స్మిత్ &amp; వెస్సన్ 9 మిల్
తుపాకి దొరికింది.

167
00:10:10,527 --> 00:10:12,487
అయితే? అదేమీ అసాధారణం కాదు.

168
00:10:13,280 --> 00:10:14,740
డ్రగ్స్ కేసులో పోలీసులు
స్వాధీనం చేసుకున్నది.

169
00:10:14,823 --> 00:10:16,742
వెస్ట్ బ్యూరో, 2013.

170
00:10:16,825 --> 00:10:18,327
అది కరిగించవలసిన జాబితాలో ఉంది.

171
00:10:18,410 --> 00:10:21,496
ఛత్. మళ్లీ అది రోడ్లమీదకు ఎలా వచ్చింది?

172
00:10:21,580 --> 00:10:22,914
మంచి ప్రశ్న.

173
00:10:23,373 --> 00:10:25,709
-వస్తువులు మిస్ అవుతుంటాయి.
-అవును, అంతే.

174
00:10:25,792 --> 00:10:28,003
గతేడాది రోలింగ్ సిక్స్‌టీస్‌పై
రైడ్ జరిగింది,

175
00:10:28,086 --> 00:10:30,464
ఓ డజన్ తుపాకులు
ఆ జాబితాలో ఉన్నాయి.

176
00:10:30,547 --> 00:10:31,840
అఅది పోలీసు శాఖ లోపలి
పని అయ్యి ఉండాలి.

177
00:10:31,923 --> 00:10:32,924
నిజమే.

178
00:10:38,889 --> 00:10:40,098
నేను అలా నడుస్తాను.

179
00:10:40,640 --> 00:10:41,725
సరే.

180
00:10:46,938 --> 00:10:47,898
శ్రీమతి జాన్సన్?

181
00:10:50,150 --> 00:10:51,068
జెర్రీ ఎడ్గర్.

182
00:10:52,986 --> 00:10:55,072
మేము మీ అమ్మగారి
హాలిడే బ్రెడ్ కొనేవాళ్లం.

183
00:10:55,155 --> 00:10:56,281
మా అమ్మా?

184
00:10:57,991 --> 00:10:59,534
అదెప్పుడో చాలా కాలం క్రితం,

185
00:10:59,618 --> 00:11:01,995
అది గుర్తు ఉంచుకునేంత
వయసు మీకు లేదు.

186
00:11:02,079 --> 00:11:04,498
ఆ బ్రెడ్ నాకు గుర్తుంది,
చాలా రుచిగా ఉంటుంది.

187
00:11:05,832 --> 00:11:07,626
అవును, ఉండేది.

188
00:11:09,127 --> 00:11:11,046
ఆ వంటకం నా దగ్గరుంటే బాగుండేది.

189
00:11:13,382 --> 00:11:15,300
-మీరు పోలీసా?
-సరిగా చెప్పారు.

190
00:11:15,801 --> 00:11:17,344
షూటింగ్ గురించి అడగడానికి ఇక్కడకు వచ్చారా?

191
00:11:18,053 --> 00:11:18,887
అవును, మేడమ్.

192
00:11:19,262 --> 00:11:20,514
నేనది చూడలేదు.

193
00:11:22,808 --> 00:11:24,643
తెలియడానికి చూడాల్సిన పని లేదు.

194
00:11:26,061 --> 00:11:27,354
అతను నాకు తెలీదు.

195
00:11:28,146 --> 00:11:29,272
ఆ కుర్రాడు.

196
00:11:30,273 --> 00:11:31,817
అతడి పేరు గ్యారీ వైజ్.

197
00:11:37,239 --> 00:11:38,698
ఆ గన్ పేలుడు నేను విన్నాను.

198
00:11:39,408 --> 00:11:42,327
ఒక వ్యక్తి, ప్రాణభయంతో
పరిగెట్టడం చూసాను.

199
00:11:42,744 --> 00:11:44,955
తన ప్రాణం కోసం పరిగెడుతున్నట్టుంది.

200
00:11:46,623 --> 00:11:48,333
నల్ల జాతీయుడా, లాటినా?

201
00:11:48,417 --> 00:11:49,418
నల్ల జాతీయుడు.

202
00:11:50,919 --> 00:11:52,045
నీ వయసులో ఉంటాడు.

203
00:11:54,339 --> 00:11:55,298
అవును.

204
00:11:59,553 --> 00:12:03,557
నేను కొన్ని ఫోటోలను చూపిస్తే,
మీరు అతనిని గుర్తు పట్టగలరా?

205
00:12:08,520 --> 00:12:09,563
బహుశా గుర్తు పట్టగలను.

206
00:12:49,728 --> 00:12:52,522
వైస్ ఒకరిని వదిలేయచ్చు.
రెనే డావిలా, ఆమె చేస్తుందా?

207
00:12:52,606 --> 00:12:54,191
వారు ఉన్నంత కాలం.

208
00:12:54,274 --> 00:12:56,067
వాళ్లు ప్రయాణిస్తే,
మనకు ప్రమాదం.

209
00:12:56,151 --> 00:12:57,527
మనకు ఎంత దొరికితే
అంతవరకే తీసుకుందాం.

210
00:12:57,611 --> 00:12:58,820
అవును.

211
00:13:00,697 --> 00:13:01,531
బోనర్
కాలింగ్...

212
00:13:01,615 --> 00:13:02,574
ఛ.

213
00:13:03,241 --> 00:13:04,326
ఎక్స్‌క్యూజ్ మి.

214
00:13:05,494 --> 00:13:06,328
బోష్.

215
00:13:06,745 --> 00:13:08,371
కొన్ని ఫోటోలు పంపాను.

216
00:13:08,663 --> 00:13:09,873
టెడెస్కో, ఓ స్నేహితురాలు.

217
00:13:15,587 --> 00:13:18,924
కోర్టుహౌస్‌లో క్రోనిన్‌తో ఉంది,
గుర్తు పట్టాను.

218
00:13:19,007 --> 00:13:19,966
కేథీ అని పిలువు.

219
00:13:20,383 --> 00:13:24,221
ఆమె కారు వరకు వెళ్లి, నంబర్ రాసుకుంటాను,
ఎక్కడికి వెళుతోందో గమనిస్తాను

220
00:13:24,304 --> 00:13:25,639
అర్థమైంది, ధన్యవాదాలు.

221
00:13:29,559 --> 00:13:30,977
జే, నేను వెళుతున్నా.

222
00:13:32,812 --> 00:13:35,774
నేను ముందుంటాను,
డావిలాను పరిశీలిస్తా.

223
00:13:35,857 --> 00:13:37,943
మనం వెనక్కి తగ్గాలని హ్యారీ అనుకుంటే,
మనకి సిగ్నల్ ఉంది.

224
00:13:38,527 --> 00:13:40,820
-ఏమిటా సిగ్నల్?
-హోల్డ్ ఫాస్ట్.

225
00:14:16,439 --> 00:14:18,441
రాబర్ట్‌సన్, రాబర్ట్‌సన్.

226
00:14:18,817 --> 00:14:21,444
నా వల్ల... కావడం లేదు...

227
00:14:22,737 --> 00:14:24,906
దాన్ని మూసేయండి.
అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి.

228
00:14:25,156 --> 00:14:26,783
-బయటకు వెళ్లండి.
-అందరూ బయటకు.

229
00:14:32,998 --> 00:14:36,251
థర్టీన్ డెల్టా 10, నేను కోడ్ సిక్స్.
ఆఫీసర్‌కి సహాయం కావాలి.

230
00:14:36,334 --> 00:14:38,712
గాలిలో గుర్తించలేని మత్తు వ్యాపించింది.

231
00:14:38,795 --> 00:14:41,131
నాకు హాజ్మట్ టీమ్, ఆర్.ఏ. కావాలి.

232
00:14:43,091 --> 00:14:45,176
ఆఫీసర్ ఎడ్జ్‌‌వుడ్ ఊహ నిజమే.

233
00:14:45,260 --> 00:14:47,804
మిగ్వెల్ వాస్‌క్వెజ్‌తో ముందుగానే
ఒకటి లేదా రెండుసార్లు

234
00:14:47,887 --> 00:14:50,640
ఆఫీసర్‌ రాబ్సన్‌ మాట్లాడాడు.

235
00:14:51,182 --> 00:14:52,934
బాడీ కేమ్ 2 ఫుటేజ్
ఆగస్ట్ 16, 2016 రాత్రి

236
00:14:56,771 --> 00:15:00,817
పోలీస్, నీ చేతిలో ఉన్నది పడెయ్,
పక్కకు తన్ను, వెనక్కి తిరుగు.

237
00:15:00,900 --> 00:15:02,319
-వెంటనే, చెయ్.
-నీ చేతులు చూపించు.

238
00:15:02,402 --> 00:15:04,904
ఎవరో వెధవ గాలిలో పిస్టల్‌ పేల్చాడని
మాకు ఫిర్యాదులు ఉన్నాయి.

239
00:15:04,988 --> 00:15:07,073
అది నువ్వే, కదా?
మేము వెతుకుతున్న వెధవవి?

240
00:15:07,157 --> 00:15:10,035
-తుపాకులు లేవు, ఫైర్‌వర్క్స్!
-ఎల్.ఏ.లో టపాసులు నిషేధం.

241
00:15:10,619 --> 00:15:12,495
-నువ్వా, నువ్వు నాకు తెలుసు.
-కాదనుకుంటాను.

242
00:15:12,579 --> 00:15:14,289
అవును. సింకో డీ మాయోలో
నన్ను అడ్డుకున్నావు.

243
00:15:14,372 --> 00:15:16,041
నీ ఐడీ నాకు చూపించు, పోలీస్.

244
00:15:16,124 --> 00:15:17,208
ఏమిటి?

245
00:15:17,292 --> 00:15:18,877
హే, వెనక్కి! వెనక్కి!

246
00:15:18,960 --> 00:15:19,878
హే, వెంటనే వెనక్కెళ్లండి.

247
00:15:23,632 --> 00:15:24,549
ఆ ఖాళీ ఎందుకు?

248
00:15:26,343 --> 00:15:29,471
కావాలనే చేసి ఉండవచ్చు.
పరికరం పాడయి ఉండచ్చు

249
00:15:31,056 --> 00:15:33,391
సింకో డీ మాయో ఎన్‌కౌంటర్‌ను
మనం ధృవీకరించగలమా?

250
00:15:33,475 --> 00:15:36,436
బాడీ కేమ్‌లు ఆపేసారు. తన భాగస్వామివి
వెతకడానికి ప్రయత్నిస్తున్నాం.

251
00:15:38,355 --> 00:15:40,357
అతనెక్కడున్నాడో కనుక్కున్నాక,
నాకు తెలియచెయ్యి.

252
00:15:40,440 --> 00:15:41,900
నువ్వు మాట్లాడే ముందే.

253
00:15:42,734 --> 00:15:44,527
సరే, సర్. అర్థమైంది.

254
00:15:46,613 --> 00:15:47,781
ధన్యవాదాలు, కెప్టెన్.

255
00:16:18,645 --> 00:16:20,772
ఆ నెంబర్ ప్లేట్‌లు హోల్డింగ్ కార్పొరేషన్
పేరుపై ఉన్నాయి.

256
00:16:20,855 --> 00:16:25,193
4-2-4-8- ఎల్-ఎల్-సి/కె

257
00:16:25,485 --> 00:16:27,112
లీజులో ఉన్న పేరు జెల్డెన్.

258
00:16:27,779 --> 00:16:28,822
కాథీలో "కె" లాగా.

259
00:16:29,489 --> 00:16:31,491
అవును. ఐదు నిమిషాల్లో వస్తాను.

260
00:16:31,574 --> 00:16:32,534
అప్పుడు కలుస్తాను.

261
00:16:35,787 --> 00:16:37,372
లిఫ్ట్‌ని ఆపండి, ప్లీజ్.

262
00:16:59,477 --> 00:17:00,687
నేనేమైనా సాయం చేయగలనా, సర్?

263
00:17:00,770 --> 00:17:03,606
తప్పకుండా, అదే అనుకుంటా.

264
00:17:04,149 --> 00:17:05,650
-ఎలా ఉన్నారు?
-బాగున్నాను.

265
00:17:05,734 --> 00:17:07,861
పతనానికి ఆమె ఇంత దగ్గరగా ఉంది.

266
00:17:07,944 --> 00:17:09,904
ఏదైనా తేడా వస్తే
బోర్డర్స్ తనను అంటాడని భయపడుతోంది.

267
00:17:11,197 --> 00:17:12,615
ఆమె పెద్ద పిచ్చిది.

268
00:17:13,366 --> 00:17:16,453
తను శాంతించాలి.
ఏమీ తేడా జరగదు.

269
00:17:17,620 --> 00:17:19,581
-వాళ్ళ వద్ద రీటా టేప్‌లు ఉంటే...
-వాళ్ల దగ్గర లేవు.

270
00:17:20,915 --> 00:17:22,083
అది అబద్ధం.

271
00:17:25,795 --> 00:17:29,174
అతను బయటకు వచ్చాక, అన్నీ ఎలా
మారతాయో అని ఆమె ఆందోళనలో ఉంది.

272
00:17:31,926 --> 00:17:34,262
అప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకుని,
డబ్బు గురించి ఆలోచించమని చెప్పు.

273
00:17:35,263 --> 00:17:38,057
నేను బోర్డర్స్‌తో మాట్లాడతాను.
స్పెన్సర్‌ను పక్కన పెట్టాలి.

274
00:17:38,141 --> 00:17:39,976
విచారణ పూర్తయ్యే వరకూ.

275
00:17:41,728 --> 00:17:44,564
సారీ. సెక్యూరిటీ గార్డ్
నన్ను ఆపేసాడు.

276
00:17:44,647 --> 00:17:45,690
ఏం పర్లేదు.

277
00:17:46,524 --> 00:17:48,443
నాకు విషయం చెప్పు.
నాకు చాలా పనులున్నాయి.

278
00:17:48,526 --> 00:17:51,821
క్రోనిన్ భార్య జెల్డెన్.
దానికి ముందు అతని ఉంపుడుగత్తె.

279
00:17:51,905 --> 00:17:54,199
ఆమె రియల్ ఎస్టేట్ లాయర్ కూడా.
ఆ బిల్డింగ్ అతని కోసం స్థాపించింది.

280
00:17:55,575 --> 00:17:56,618
అదిగో వస్తుంది.

281
00:18:02,207 --> 00:18:04,709
మీకేమైనా పని ఉంటే, వెళ్లండి.
నేనామెని వదిలిపెట్టను.

282
00:18:05,710 --> 00:18:07,629
చాలా సంతోషం, సోదరా. ధన్యవాదాలు.

283
00:18:43,081 --> 00:18:45,166
బోర్డర్స్ ఎల్.ఆర్.
శోధనకు ముందు

284
00:19:07,272 --> 00:19:08,940
బోర్డర్స్ బెడ్ రూమ్
శోధనకు ముందు

285
00:19:37,093 --> 00:19:40,972
ప్రెస్టన్ బోర్డర్స్‌తో స్కైలర్‌ను కనెక్ట్
చేసేది ఏదైనా కనిపించిందా.

286
00:19:43,266 --> 00:19:46,644
సరే, అన్ని పనులు పూర్తి అయ్యేవరకూ
అందరూ ఇక్కడే ఉండండి.

287
00:20:10,543 --> 00:20:11,586
ధన్యవాదాలు.

288
00:20:12,253 --> 00:20:13,838
హే, ఏంటి విషయం?

289
00:20:15,465 --> 00:20:16,591
నీ ఉద్దేశ్యం ఏంటి?

290
00:20:16,674 --> 00:20:18,259
2008 నుంచి అది దుమ్ము పడుతుంది,

291
00:20:18,343 --> 00:20:20,595
అకస్మాత్తుగా, గత 24 గంటలలో
మూడు సార్లు చూసారు.

292
00:20:22,472 --> 00:20:23,306
నేను కాకుండా ఇంకెవరు?

293
00:20:28,061 --> 00:20:31,689
లెఫ్టినెంట్ రాబర్ట్ టోరెస్,
క్రిస్టీనా హెన్రీ, సిఐయు, ఈ ఉదయం.

294
00:20:32,190 --> 00:20:34,776
సార్జంట్ డెల్మోర్ వాషింగ్టన్,
పిఎబి నిన్న.

295
00:20:35,735 --> 00:20:37,320
అయితే, ఏవైనా కొత్తవి దొరికాయా?

296
00:20:39,697 --> 00:20:42,367
పక్కన పెట్టేయండి. ధన్యవాదాలు.

297
00:21:12,939 --> 00:21:13,898
స్పెన్సర్

298
00:21:13,982 --> 00:21:16,067
-నేను మిస్టర్ క్రోనిన్‌కు కాల్ చేయలేదు.
-ఖచ్చితంగానా?

299
00:21:16,359 --> 00:21:17,860
బహుశా ఏదైనా పొరపాటున వెళ్లిందేమో.

300
00:21:17,944 --> 00:21:19,696
నేనతనికి ఎందుకు ఫోన్ చేస్తాను?
నాకు ఏం చేయాలో తెలుసు.

301
00:21:19,779 --> 00:21:21,322
ఎవరో నీ పేరు ప్రస్తావించారు.

302
00:21:21,406 --> 00:21:22,824
ఓ, ఓ, ఎవరు?

303
00:21:22,907 --> 00:21:23,908
మనకు తెలియదు.

304
00:21:23,992 --> 00:21:25,576
ఎవరో నా పేరు ఎందుకు వాడతారు?

305
00:21:25,660 --> 00:21:26,995
విచారణ పూర్తయ్యేవరకూ
ఎవరికీ కనిపించకు.

306
00:21:27,078 --> 00:21:28,788
నీకు సెలవులు ఏమైనా ఉన్నాయా?

307
00:21:29,789 --> 00:21:30,832
కొన్ని ఉన్నాయి అనుకుంటా.

308
00:21:30,915 --> 00:21:33,376
మనకో ప్రదేశం ఉంది.
కొన్ని రోజులు అక్కడే ఉండు.

309
00:21:34,043 --> 00:21:35,837
విచారణ పూర్తయ్యే వరకే.

310
00:21:36,129 --> 00:21:37,839
-నేను...
-ఇదే అడ్రస్.

311
00:21:43,761 --> 00:21:45,013
ఇరవై-రెండు సంవత్సరాలు.

312
00:21:45,972 --> 00:21:47,974
సిటీ ఫైల్స్ అస్సలు బాలేవు.

313
00:21:49,267 --> 00:21:50,935
నిన్న ఫైల్స్‌ను వాష్ చూసాడు.

314
00:21:53,021 --> 00:21:56,065
ఈ కేసు విషయంలో అన్నీ పరిశీలించమని
జిల్లా అటార్నీ సూచించారు.

315
00:21:56,149 --> 00:21:57,650
సి.ఐ.యు. ఈ ఉదయం.

316
00:21:59,610 --> 00:22:00,445
ఎవరు?

317
00:22:00,528 --> 00:22:02,113
క్రిస్టీనా హెన్రీ.

318
00:22:02,572 --> 00:22:03,823
ఎందుకో తెలుసా?

319
00:22:04,532 --> 00:22:08,036
నేనేమైనా నాశనం చేసానా చూడడానికి.
నేను ఎలా పాడు చేసానని చూడడానికి.

320
00:22:10,455 --> 00:22:12,749
సరే, మిస్ అయిన ఫోటో ఏది?
నువ్వేమైనా చెప్పగలవా?

321
00:22:13,958 --> 00:22:15,960
శోధనకు ముందు తీసిన
పోలరాయిడ్ ఫోటో.

322
00:22:16,044 --> 00:22:17,628
బోర్డర్స్ బెడ్‌రూమ్‌లో.

323
00:22:18,463 --> 00:22:19,756
డ్రెస్సర్.

324
00:22:23,176 --> 00:22:24,927
డిటెక్టివ్, ఏం ఆలోచిస్తున్నావు?

325
00:22:29,182 --> 00:22:32,310
బోర్డర్స్‌ను హాలీవుడ్ పెట్రోలింగ్ వారు
పట్టుకున్నప్పుడు

326
00:22:32,894 --> 00:22:34,228
అతడిపై కేసులు పెట్టే అవకాశం లేనప్పుడు...

327
00:22:34,312 --> 00:22:35,813
నేనక్కడ ఉన్నాను.

328
00:22:36,731 --> 00:22:39,108
నువ్వే అక్కడంతా చేసావని
సెర్విడోన్ చెప్పాడు.

329
00:22:39,650 --> 00:22:41,027
బోర్డర్స్‌ను వదిలేశావని అన్నాడు.

330
00:22:41,110 --> 00:22:43,154
నువ్వు చెప్పినట్లు, అది
ముందస్తు అరెస్ట్.

331
00:22:44,947 --> 00:22:47,492
అతని దగ్గరో బ్యాగ్ ఉంది, బ్యాక్‌ప్యాక్.

332
00:22:48,409 --> 00:22:49,368
దాన్ని సెర్చ్ చేసారా?

333
00:22:50,286 --> 00:22:53,164
నేను చెప్పలేను.
ఆఫీసర్ సెర్విడోన్‌ని అడిగావా?

334
00:22:53,247 --> 00:22:56,417
అందులో ఏమైనా దొరికితే,
అది ప్రవేశపెట్టడానికి వీలుండదు.

335
00:22:58,586 --> 00:23:01,756
డేనియెల్ స్కైలర్‌ని
బోర్డర్స్ హత్య చేసాడు.

336
00:23:02,882 --> 00:23:06,594
ఆ లాకెట్అతని బెడ్‌రూమ్‌లో ఉందని
నువ్వు కనిపెట్టడంతో, అతను జైల్లో ఉన్నాడు.

337
00:23:08,888 --> 00:23:09,722
అవును.

338
00:23:11,557 --> 00:23:14,477
కాక్‌టైల్స్
బోర్డ్‌నర్స్

339
00:23:14,560 --> 00:23:17,355
అయితే వాడు షర్ట్ మాత్రమే వేసుకున్నాడు,
ప్యాంట్ లేదు.

340
00:23:17,688 --> 00:23:20,733
నేను "కాస్త గాలి ఆడుతుంది, కదా?"
అని అడిగాను.

341
00:23:20,817 --> 00:23:23,277
విను, నేను... ఏమిటిది?

342
00:23:23,694 --> 00:23:25,863
బార్ చివర ఉన్న వ్యక్తి నుంచి
మీకు కాంప్లిమెంట్స్.

343
00:23:26,948 --> 00:23:29,909
జిమ్మీ, జెంటిల్‌మెన్ మరియు స్కాలర్.

344
00:23:29,992 --> 00:23:30,993
వినండి, వినండి.

345
00:23:32,995 --> 00:23:34,122
ఎంత త్వరగా మీరు వెళ్లాలి?

346
00:23:34,872 --> 00:23:38,042
నేను వెళ్లను. నీ షిఫ్ట్ ఎప్పుడు అవుతుంది?

347
00:23:39,335 --> 00:23:40,253
ఎందుకు?

348
00:23:40,336 --> 00:23:42,755
నువ్వు సాల్సా డాన్స్‌కి వస్తావని
నేను అనుకుంటున్నా.

349
00:23:44,674 --> 00:23:46,592
-ఎక్కడ?
-ఎల్ ఫ్లోరిడా.

350
00:23:48,636 --> 00:23:50,096
నేన్నీకు కొన్ని స్టెప్స్ చూపిస్తాను.

351
00:23:52,056 --> 00:23:53,432
నువ్వు చేస్తావు.

352
00:23:54,225 --> 00:23:55,768
సల్సా డ్యాన్స్ నాకు తెలుసు.

353
00:23:55,852 --> 00:23:57,353
నీకు తెలుసనే అనుకున్నా.

354
00:23:59,272 --> 00:24:00,940
మీకు పెళ్లయిందని అనుకున్నా.

355
00:24:03,025 --> 00:24:04,986
నాకా? లేదు.

356
00:24:05,528 --> 00:24:07,905
కొత్త మహిళలకు అదే చెబుతా,
అలా అయితే వెంటపడరని.

357
00:24:09,198 --> 00:24:13,911
అతను చెప్పాడు,
"మోటిలిటీ కోసం తాజా గాలి అవసరం."

358
00:24:14,787 --> 00:24:17,081
మోటిలిటీ. అదేంటో చూడాలి నేను.

359
00:24:17,165 --> 00:24:19,834
అది లాటిన్ మోటస్, మోషన్ నుంచి వస్తుంది,

360
00:24:19,917 --> 00:24:23,212
"ఇది మాంసంలో ఉండదు, అది కదలిక" అన్నట్టు.

361
00:24:23,296 --> 00:24:24,630
నేను రాజీనామా చేస్తున్నాను.

362
00:24:26,299 --> 00:24:27,300
ఏం చెబుతున్నావు?

363
00:24:27,383 --> 00:24:29,260
లెఫ్టినెంట్ చెప్పింది నిజమే. ఇదే సమయం.

364
00:24:30,011 --> 00:24:32,597
నాకు రావాల్సినది తీసుకుని,
బీచ్‌లో బతుకుతాను.

365
00:24:33,347 --> 00:24:34,557
లేదా గోల్ఫ్‌ కోర్స్‌లో.

366
00:24:35,516 --> 00:24:36,934
నువ్వు ఆడవుగా.

367
00:24:38,269 --> 00:24:39,729
నేర్చుకుంటానులే.

368
00:24:42,857 --> 00:24:46,152
రిటైర్ అయ్యాక కూడా భరణం ఇవ్వాలి, తెలుసా?

369
00:24:46,485 --> 00:24:48,654
బహుశా నరకంలో కూడా.

370
00:24:52,700 --> 00:24:54,368
నీ డెస్క్ ఛెయిర్ తీసుకోవచ్చా?

371
00:25:47,088 --> 00:25:48,130
ధన్యవాదాలు.

372
00:25:50,633 --> 00:25:52,551
అండర్‌కవర్‌లో ఉన్నారని తెలుస్తోంది.

373
00:25:52,969 --> 00:25:55,346
అదే ఆలోచన. సారీ.

374
00:26:04,313 --> 00:26:05,731
ఇలాంటివి ఎప్పుడైనా
గతంలో చేసారా?

375
00:26:07,692 --> 00:26:11,153
మ్యాడ్స్, ఇది చిన్నదే. నేను పట్టుకోవలసిన
నేరస్థుడిని పట్టుకుని, రావాలి, అంతే.

376
00:26:14,198 --> 00:26:15,866
పిచ్చి పనులు ఏమీ చేయకండి.

377
00:26:18,828 --> 00:26:19,829
నాకున్నది మీరు మాత్రమే.

378
00:26:19,912 --> 00:26:21,622
నాకా సంగతి ఖచ్చితంగా తెలుసు.

379
00:26:31,257 --> 00:26:32,842
అమ్మ పుట్టిన రోజు వస్తోంది.

380
00:26:34,010 --> 00:26:35,011
నాకు తెలుసు.

381
00:26:35,094 --> 00:26:36,429
మనం ఏదైనా చేయాలి.

382
00:26:39,015 --> 00:26:41,642
ఖచ్చితంగా. ఏమైనా ఆలోచించావా?

383
00:26:43,477 --> 00:26:45,104
మనం కేటలీనాకి
వెళ్లాలని అనుకున్నా.

384
00:26:46,022 --> 00:26:48,399
మంచిది. అలాగే.

385
00:26:49,442 --> 00:26:50,901
ఈ రాత్రి దాని గురించి మాట్లాడుకుందాం.

386
00:26:53,779 --> 00:26:56,407
ఆ ఎగిరే చేపల గురించి
తను నా మాట నమ్మలేదు.

387
00:27:06,459 --> 00:27:08,961
ఎవరో నేర రేటు తగ్గాలని కోరుకున్నారు,

388
00:27:09,045 --> 00:27:11,047
అందుకే వెళ్లి, ఆ పని చేసారు.

389
00:27:11,756 --> 00:27:13,007
అదో పిచ్చి కథ.

390
00:27:14,592 --> 00:27:17,386
మీ వెనక చూసుకోండి, లెఫ్టినెంట్.
ఎవరూ ఇన్‌ఫార్మర్‌ని ఇష్టపడరు.

391
00:27:18,137 --> 00:27:19,805
ఇలా చూడండి, లోపలి విషయాలు
బయటపెట్టేవాడా.

392
00:27:19,889 --> 00:27:22,475
నాకు వాటిలో ఏ కోరికా లేదు.

393
00:27:23,517 --> 00:27:26,437
ఆ రికార్డుల మార్పులో నా హస్తం కూడా
ఉండేలా కనిపించకూడదు.

394
00:27:29,732 --> 00:27:32,735
సరే, ఇది కెప్టెన్ కూపర్‌పై
పడుతుంది, సరేనా?

395
00:27:32,818 --> 00:27:35,780
అవును, అందులో భాగంగా
నేను కెప్టెన్‌గా నటిస్తున్నా.

396
00:27:39,283 --> 00:27:41,369
నాకు అన్నిటికీ కాపీలు కావాలి.

397
00:27:42,745 --> 00:27:44,830
ఇది నిజంగా జరుగుతుందని
మీరు అనుకుంటున్నారా?

398
00:27:45,373 --> 00:27:46,207
ఏమిటి?

399
00:27:46,791 --> 00:27:47,792
లోపలి విషయాలు బయట పెట్టడం.

400
00:27:49,794 --> 00:27:51,837
అలా కాకూడదనే నా కోరిక.

401
00:27:52,505 --> 00:27:56,092
ఓల్మర్ డీ.ఎన్.ఏ.తో చేతి రుమాలు
పెట్టడానికి క్రోనిన్ ఎవరినో ఉపయోగించాడా?

402
00:27:56,175 --> 00:27:58,135
టెర్రీ స్పెన్సర్ అనే పౌరుడు.

403
00:27:58,219 --> 00:27:59,303
మీరది నిరూపించగలరా?

404
00:27:59,387 --> 00:28:00,679
అ పని కూడా చేస్తున్నా.

405
00:28:01,722 --> 00:28:03,808
బాధ పడకు. ఇక్కడి నుంచి నేను వెళతా.

406
00:28:08,312 --> 00:28:10,147
హే, జిమ్మీ, నేనిక్కడ
జె. ఎడ్గర్‌తో ఉన్నాను.

407
00:28:10,231 --> 00:28:13,401
ఇద్దరు షూటర్‌లు వాడిన నిస్సాన్ సెంట్రా
వేర్‌హౌస్‌లో కనిపించింది.

408
00:28:13,901 --> 00:28:16,987
కానీ నిన్న కొన్ని గంటల పాటు
సెర్చ్‌ని ఆపేయాల్సి వచ్చింది.

409
00:28:17,071 --> 00:28:18,030
ఏంటి సమస్య?

410
00:28:18,114 --> 00:28:19,031
చాలా భారీ మత్తు పదార్ధం.

411
00:28:19,115 --> 00:28:21,158
మా డిటెక్టివ్‌లలో ఒకరు పీల్చారు.

412
00:28:21,242 --> 00:28:22,952
ఆమె మత్తులో పడిపోయింది.

413
00:28:23,035 --> 00:28:24,662
దేవుడా. వారు ఫెంటనిల్‌తో
వ్యాపారం చేస్తున్నారా?

414
00:28:24,745 --> 00:28:25,871
దాంతో ఏదో చేస్తున్నారు.

415
00:28:25,955 --> 00:28:30,251
అది కైనది, వేగవంతమైనది, ప్రాణాంతకమైనది,
హెరాయిన్ కంటే 100 రెట్లు శక్తివంతం.

416
00:28:30,334 --> 00:28:31,877
మీ డిటెక్టివ్‌ బాగానే ఉందా?

417
00:28:31,961 --> 00:28:33,295
ఆమెకు నయమవుతుంది.

418
00:28:33,379 --> 00:28:35,381
ఆమెను మామూలుగా చేయడానికి
రెండు యాంటీ డోస్‌లు ఇచ్చాం.

419
00:28:35,464 --> 00:28:36,590
అబ్బా.

420
00:28:36,674 --> 00:28:38,342
సెంట్రా నుంచి ఒక వేలిముద్ర సంపాదించారు.

421
00:28:38,843 --> 00:28:41,137
బ్రాండన్ క్లీక్. కారు దొంగ.

422
00:28:41,220 --> 00:28:43,389
బెయిల్ మీద ఉన్నాడు, ఇంపీరియల్ వ్యాలీ.

423
00:28:44,598 --> 00:28:45,558
జాగ్రత్త, సోదరా.

424
00:28:45,641 --> 00:28:46,642
నువ్వు, కూడా.

425
00:28:50,438 --> 00:28:54,400
ఫెంటనిల్. మనం ఇక్కడ ఆపి
డి.ఇ.ఏ. కి ఫోన్ చేస్తే?

426
00:28:55,734 --> 00:28:56,735
ప్లాన్ ప్రకారమే చెయ్యి.

427
00:28:58,779 --> 00:29:01,323
ధన్యవాదాలు, జాకీ.
నువ్వు అద్భుతం. నాకు చెబుతూ ఉండు.

428
00:29:04,577 --> 00:29:05,703
నీ ఊహ కరెక్టే.

429
00:29:05,786 --> 00:29:08,456
కజిన్ రోజీ వెళ్లిపోయింది,
కాస్కేడ్స్‌లో క్యాంప్‌లో ఉంది.

430
00:29:08,581 --> 00:29:09,707
ఇల్లంతా మూసివేసి ఉంది.

431
00:29:09,790 --> 00:29:11,041
కానీ సౌకర్యాలు వాడుతున్నారా?

432
00:29:11,125 --> 00:29:13,085
వారమంతా వంద పైనే టెంపరేచర్ ఉంది.

433
00:29:13,169 --> 00:29:15,004
మరి జూనియర్ ఏ.సి. వాడకుండా
ఎలా ఉంటాడు?

434
00:29:16,088 --> 00:29:17,840
రెండు రోడ్ల అవతల అతని కారును
బి.పి.డి. కనుకొంది.

435
00:29:18,924 --> 00:29:20,551
అంటే జూనియర్
బేకర్స్‌ఫీల్డ్‌లోనే ఉన్నాడు.

436
00:29:22,761 --> 00:29:23,679
మనమెప్పుడు వెళదాం?

437
00:29:24,430 --> 00:29:25,556
మరి అతని కజిన్ ఆస్కార్ ఎక్కడ?

438
00:29:27,683 --> 00:29:29,143
అతనూ అక్కడే ఉన్నాడేమో.

439
00:29:32,938 --> 00:29:36,150
అతను తెలిసినవాడిలా కనిపించాడు,
కాని అక్కడ చాలామంది ఉన్నారు.

440
00:29:37,151 --> 00:29:39,445
ఆయుధం లేని వ్యక్తి
ప్రాణం పోగొట్టుకున్నాడు.

441
00:29:40,070 --> 00:29:41,572
ఏం జరిగిందో మనం అర్ధం చేసుకోవాలి.

442
00:29:46,368 --> 00:29:49,288
సర్, నేనీ ఉద్యోగంలో
10 ఏళ్లుగా ఉన్నాను.

443
00:29:50,206 --> 00:29:52,541
కొన్ని రాత్రులు ఏదో యుద్ధంలో
ఉన్నట్లు ఉంటుంది.

444
00:29:52,625 --> 00:29:54,251
ఆ రాత్రి కూడా అలాంటిదే.

445
00:29:54,793 --> 00:29:55,961
యుద్ధ ప్రాంతమా?

446
00:29:56,754 --> 00:29:57,713
అది ఉపమానం.

447
00:29:59,298 --> 00:30:00,883
నేను ఉద్యోగంలో
ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చాను.

448
00:30:01,550 --> 00:30:03,969
ఉద్యోగం ఏంటో, అది ఎంత కష్టమో,
నాకు తెలుసు.

449
00:30:06,055 --> 00:30:07,723
సర్, నేను చెప్పేదేంటంటే,

450
00:30:07,806 --> 00:30:10,601
నాకు కనిపించిన ప్రతి వ్యక్తిని
ఖచ్చితంగా అయితే గుర్తించలేను.

451
00:30:11,435 --> 00:30:12,561
కానీ అతను తెలిసినట్లు అనిపించాడు.

452
00:30:13,062 --> 00:30:14,605
నేను అంతే చెప్పగలను.

453
00:30:17,066 --> 00:30:18,734
సరే, అసలేం జరిగిందో చెప్పు.

454
00:30:19,318 --> 00:30:20,861
నువ్వు పార్టీ దగ్గరకు వెళ్లావు.

455
00:30:20,945 --> 00:30:22,029
జాగ్రత్తగా.

456
00:30:22,780 --> 00:30:25,866
అక్కడ గన్ ఉందని భావించాం.
911 నుంచి చాలా కాల్స్.

457
00:30:25,950 --> 00:30:27,451
నువ్వు ఖచ్చితంగా ఆందోళనలో ఉంటావు.

458
00:30:27,535 --> 00:30:29,119
అవును, సర్. అది గందరగోళ స్థితి.

459
00:30:29,203 --> 00:30:30,955
జనాలున్నారు, అరుస్తున్నారు.

460
00:30:31,747 --> 00:30:33,541
మేము కారు దిగగానే, మాపై
బాటిల్ విసిరారు.

461
00:30:33,624 --> 00:30:35,459
వాస్‌క్వెజ్‌ను ఎప్పుడు చూసావు?

462
00:30:35,543 --> 00:30:37,336
వెళ్లిన వెంటనే. అతనే
మమ్మల్ని మొదట చూసాడు.

463
00:30:38,170 --> 00:30:39,296
పరిగెట్టడం మొదలుపెట్టాడు.

464
00:30:42,591 --> 00:30:44,927
వాస్‌క్వెజ్ అమాయకుడు అయితే,
ఎందుకు పరుగుపెడతాడు?

465
00:30:45,344 --> 00:30:46,929
ఊహించడం వృథా.

466
00:30:47,513 --> 00:30:50,140
మీ మానసిక స్థితి గురించి
మాత్రమే నాకు కావాలి, ఆఫీసర్.

467
00:30:51,016 --> 00:30:52,851
నా జీవితంపై భయం వేసింది, సర్.

468
00:30:54,144 --> 00:30:57,231
నేను ఎఫ్.ఐ.డీ.కి చెప్పినట్లు,
నా ప్రాణాల గురించి భయం వేసింది.

469
00:31:00,609 --> 00:31:03,070
మ్యాడీ కోసం ఐస్ చాయ్ లాటె.

470
00:31:03,737 --> 00:31:06,657
సారీ. నేను మరచిపోయా.
ఎక్స్‌ట్రా ఫోమ్ కావాలని కానర్ అడిగాడు.

471
00:31:06,740 --> 00:31:08,158
-సమస్యేం లేదు.
-ధన్యవాదాలు.

472
00:31:11,662 --> 00:31:16,292
మా వాళ్లు రేపు రాత్రి పార్టీ ఇస్తున్నారు,
నువ్వు రావాలి.

473
00:31:17,459 --> 00:31:19,295
మీ పేరెంట్స్‌ను కలవమని అంటున్నావా?

474
00:31:19,378 --> 00:31:21,213
లేదు. ఇది అలాంటిది కాదు.

475
00:31:21,297 --> 00:31:24,008
అక్కడ చాలా మంది ఇతర
వ్యక్తులు కూడా ఉంటారు...

476
00:31:24,091 --> 00:31:25,467
హనీ కోసం మచియాటో.

477
00:31:28,429 --> 00:31:29,972
-ఎక్స్‌క్యూజ్ మి.
-సారీ.

478
00:31:32,558 --> 00:31:34,977
మ్యాడీ బోష్, అవునా? హనీ చాండ్లర్.

479
00:31:35,102 --> 00:31:36,562
సరే. హాయ్, మిస్ చాండ్లర్.

480
00:31:37,104 --> 00:31:38,522
మీ నాన్న నా గురించి
చెప్పే ఉంటారు.

481
00:31:38,606 --> 00:31:40,649
చెప్పారు. ఇతను నా ఫ్రెండ్ టామ్.

482
00:31:41,650 --> 00:31:44,653
టామ్ గాలిగన్, సి.ఐ.యు.లో క్లర్క్‌ని.

483
00:31:44,737 --> 00:31:46,530
మన విలువైన ప్రతిపక్షం వాళ్ళు.

484
00:31:47,823 --> 00:31:48,907
మీ గురించి చాలా విన్నాను.

485
00:31:48,991 --> 00:31:51,785
జిల్లా అటార్నీ ఆఫీస్‌లో నాపై
చెప్పేవాటికి విభిన్నంగా,

486
00:31:51,869 --> 00:31:53,329
నేనేమీ అలాంటి దానిని కాదు.

487
00:31:54,830 --> 00:31:56,165
నిన్ను కలవడం బాగుంది, టామ్.

488
00:31:56,248 --> 00:31:58,125
-మిమ్మల్ని, కూడా.
-తను బాగున్నాడు.

489
00:32:00,336 --> 00:32:02,546
వావ్. మనీ చాండ్లర్.

490
00:32:02,630 --> 00:32:03,797
అది బాగాలేదు.

491
00:32:04,298 --> 00:32:06,342
-ఆమెను గతంలో కలిసావా?
-లేదు.

492
00:32:07,134 --> 00:32:08,135
ఆమెకు నువ్వు తెలుసు.

493
00:32:08,427 --> 00:32:09,595
ఆమెకి మా నాన్న తెలుసు.

494
00:32:09,887 --> 00:32:11,847
అవును, నిజమే. ఆమె ఆయనపై
దావా వేసింది.

495
00:32:12,556 --> 00:32:14,058
అవును. చేసింది.

496
00:32:14,141 --> 00:32:16,644
కానర్ కోసం టాల్ ఫ్లాట్ వైట్,
ఎక్స్‌ట్రా ఫోమ్.

497
00:32:24,068 --> 00:32:27,529
సరే. రేపటి పార్టీకి వస్తా.

498
00:32:28,572 --> 00:32:29,406
కూల్.

499
00:33:12,282 --> 00:33:14,410
గార్సియా పెయిన్ క్లినిక్.

500
00:33:27,297 --> 00:33:29,425
-ఆలస్యంగా వచ్చావు.
-బస్సు లేటుగా వచ్చింది.

501
00:33:33,220 --> 00:33:34,596
వెళదాం పదండి.

502
00:33:36,432 --> 00:33:37,516
ఫోన్‌లు.

503
00:33:48,026 --> 00:33:49,111
నీ ఫోన్?

504
00:33:51,530 --> 00:33:53,115
పదండి, కదలండి.

505
00:34:28,609 --> 00:34:31,195
వాన్ నైస్‌కి దక్షిణంగా టార్గెట్ వస్తోంది.

506
00:34:31,278 --> 00:34:33,280
ఇది కదిలే నిఘా అని
నేను అనుకోలేదు.

507
00:34:33,363 --> 00:34:34,323
వ్యాన్‌లో బోష్ ఉన్నారు.

508
00:34:34,406 --> 00:34:36,200
విన్నాను. వాన్ నైస్‌కి దక్షిణంగా.

509
00:35:08,649 --> 00:35:09,483
మీరు బాగున్నారా?

510
00:35:11,068 --> 00:35:13,737
మీరింక బతకరేమోనని లూయిస్
చాలా భయపడ్డాడు.

511
00:35:14,404 --> 00:35:17,115
ఓవర్ డోస్ అయిందా?
నీకెక్కడ దొరికింది?

512
00:35:17,199 --> 00:35:18,408
మూసుకో, ట్రే.

513
00:35:20,702 --> 00:35:21,995
సరే, ఏం చూస్తున్నావు?

514
00:35:22,746 --> 00:35:23,622
నిన్ను,

515
00:35:24,748 --> 00:35:25,749
ఓడీని చూస్తున్నావు.

516
00:35:28,252 --> 00:35:29,711
చెత్త వెధవ.

517
00:35:31,129 --> 00:35:31,964
మాట్లాడద్దు.

518
00:36:07,040 --> 00:36:08,292
ప్రతిబంధకం కాగితాలు కదా?

519
00:36:08,375 --> 00:36:10,043
స్పెన్సర్ అప్పుల్లో మునిగిపోయాడు.

520
00:36:10,127 --> 00:36:12,296
జిత్తులమారి లాయర్‌ని నియమించుకున్నాడు,
అతన్ని అప్పుల నుండి బయటపడేసాడు.

521
00:36:13,922 --> 00:36:15,841
పెట్టుబడి అవకాశాలు. అబ్బా.

522
00:36:15,924 --> 00:36:18,260
తక్కువ వడ్డీ ఇచ్చే వాళ్లను
ఉపయోగించుకుంటే మంచిది.

523
00:36:20,012 --> 00:36:22,639
ఈ ఏడాది చివరకు అతడు
చాలా పెద్ద మొత్తం కట్టాలి.

524
00:36:22,723 --> 00:36:24,099
ఎంత ఎక్కువ కట్టాలి?

525
00:36:24,182 --> 00:36:25,642
-500 వేలు.
-వావ్.

526
00:36:26,852 --> 00:36:28,645
-వాడు ఇంటిని అమ్మేయవచ్చు.
-లేదు, అమ్మలేడు.

527
00:36:28,729 --> 00:36:31,523
పెట్టుబడి చేసినాళ్లు ఒప్పుకోరు.
వాడు అప్పుల్లోనే ఉండాలని వారి ఉద్దేశ్యం.

528
00:36:32,024 --> 00:36:33,400
అయితే, వారు ఇల్లు అమ్మవచ్చు.

529
00:36:33,483 --> 00:36:35,652
జనాలు పూర్తి నిబంధనలు సరిగ్గా చదవాలి.

530
00:36:36,486 --> 00:36:38,071
ఈ జిత్తులమారి లాయర్ ఎవరు?

531
00:36:38,155 --> 00:36:39,615
కాథీ జెల్డన్.

532
00:36:40,782 --> 00:36:41,909
లాన్స్ క్రోనిన్ భార్య.

533
00:36:42,284 --> 00:36:43,160
మీకు అర్థమైంది.

534
00:36:45,037 --> 00:36:48,832
డబ్బు కట్టడంపై ఆమె మాటిచ్చింది,
ఓల్మర్ డీ.ఎన్.ఎ. ఏర్పాటుకి ఒప్పుకున్నాడు.

535
00:36:49,583 --> 00:36:51,335
ఓల్మర్ వాంగ్మూలంపై సంతకం తీసుకున్నారు.

536
00:36:51,418 --> 00:36:53,629
బోర్డర్స్ తప్పించుకుంటాడు,
జనాలను వేధిస్తాడు.

537
00:36:54,087 --> 00:36:55,672
క్రోనిన్ వాడి వాటా తీసుకుంటాడు.

538
00:36:55,756 --> 00:36:58,008
క్రిమినల్ ఇంజినీరింగ్‌లో మంచి ఆలోచన.

539
00:37:08,101 --> 00:37:09,645
ఫార్మసీ

540
00:37:40,092 --> 00:37:41,885
ఇక్కడే ఉన్నా. వ్యాన్ పై కన్నేసి ఉంచాను.

541
00:37:42,469 --> 00:37:44,012
నేను బోష్‌ని గమనిస్తున్నా.

542
00:37:48,308 --> 00:37:49,393
ఏదైనా సమస్యా?

543
00:37:50,060 --> 00:37:52,020
-వ్యాన్‌లోకి ఎక్కు.
-ఏం జరుగుతోంది?

544
00:37:55,732 --> 00:37:57,109
మనమేదో చేసామని అనిపిస్తోంది.

545
00:37:59,152 --> 00:38:00,153
పోలీసులా?

546
00:38:00,237 --> 00:38:01,321
ఎవడికి తెలుసు.

547
00:38:02,489 --> 00:38:03,991
నేనా కారు ముందే చూసాు.

548
00:38:06,451 --> 00:38:07,619
వ్యాన్‌లోకి ఎక్కు.

549
00:38:08,412 --> 00:38:10,747
వారి నుంచి ఎలా తప్పించుకోవాలో
నాకు తెలుసు. నీ ఫోన్ ఇవ్వు.

550
00:38:11,415 --> 00:38:12,541
నీ ఫోన్ ఇవ్వు చాలు.

551
00:38:23,719 --> 00:38:25,971
911, మీ అత్యవసరం ఏమిటి?

552
00:38:26,054 --> 00:38:29,016
హోల్డ్ ఫాస్ట్ పిజ్జా బయట
ఓ పోలీసును కాల్చారు

553
00:38:29,099 --> 00:38:32,102
విక్టరీ, వ్యాన్ నైస్ దగ్గర.
త్వరగా సహాయం పంపితే మంచిది.

554
00:38:41,945 --> 00:38:45,782
అన్ని యూనిట్లకు, కాల్పులు.
హోల్డ్ ఫాస్ట్ పిజ్జా దగ్గర ఆఫీసర్ పై దాడి.

555
00:38:45,866 --> 00:38:47,325
విక్టరీ, వ్యాన్ నైస్.

556
00:38:47,409 --> 00:38:48,618
ఎడ్గర్, నువ్వది విన్నావా?

557
00:38:49,077 --> 00:38:52,247
మన సంగతి తెలిసింది. బయటకు తీసి స్పందించు.
నువ్వు వచ్చాక కోడ్ ఫోర్ ఉపయోగించు.

558
00:38:52,330 --> 00:38:55,417
షూటింగ్ ఏమీ లేదు.
క్లినిక్ దగ్గర నన్ను కలువు.

559
00:38:55,500 --> 00:38:56,585
విన్నాను.

560
00:39:03,633 --> 00:39:05,052
దొంగ వెధవ.

561
00:39:05,886 --> 00:39:07,179
చెత్త పోలీసులు.

562
00:39:09,389 --> 00:39:10,515
నాకు తెలుసు.

563
00:39:14,811 --> 00:39:16,563
అది పని చేస్తుందని నీకెలా తెలుసు?

564
00:39:16,646 --> 00:39:19,149
పోలీసును కాల్చారంటే, వాళ్లు అన్నీ
వదిలేసి పరిగెడతారు.

565
00:39:23,570 --> 00:39:25,906
ఈ రాత్రికి ముసలోడికి
డబుల్ డోస్.

566
00:39:57,020 --> 00:39:57,854
ఛ.

567
00:40:01,608 --> 00:40:02,526
అబ్బా.

568
00:40:09,324 --> 00:40:10,826
గార్సియా క్లినిక్

569
00:40:10,909 --> 00:40:11,952
నీ అవకాశం మిస్ అయింది.

570
00:40:12,035 --> 00:40:14,121
ముసలోడా, నువ్వు ఎక్కడికైనా వెళ్లాలా?

571
00:40:14,538 --> 00:40:16,206
నిన్ను ఇక్కడే దింపేయచ్చు.

572
00:40:16,289 --> 00:40:20,460
లేదు, లేదు. సారీ. పర్లేదు.

573
00:41:03,753 --> 00:41:05,505
-నీకు ఎవరైనా కనిపించారా?
-లేదు, ఏం లేదు.

574
00:41:07,591 --> 00:41:09,968
ఇక్కడే ఉండు. ఎవరైనా కనిపిస్తే
ఫోన్ చెయ్యి.

575
00:41:10,051 --> 00:41:11,469
-సరే.
-ఎక్కడికి వెళ్లారో తెలుసనిపిస్తోంది.

576
00:41:14,472 --> 00:41:16,308
నేను బోష్. సందేశం ఇవ్వండి.

577
00:41:17,392 --> 00:41:19,102
స్పెన్సర్‌ని ఎలా పట్టారో తెలిసింది.

