1
00:00:06,048 --> 00:00:08,926
బుధవారం

2
00:01:30,633 --> 00:01:31,634
అదేంటి?

3
00:01:37,181 --> 00:01:38,390
రెజ్జీ చిప్.

4
00:01:39,350 --> 00:01:42,311
ఇదిచ్చే అమ్మకు ప్రపోజ్ చేసాడు.
డిసైడ్ అవమని

5
00:01:44,396 --> 00:01:45,648
యస్, నో?

6
00:01:47,191 --> 00:01:49,026
మూడు సార్లు తిప్పాడు,
యస్ వచ్చే వరకు.

7
00:01:53,697 --> 00:01:54,740
తను అమ్మకిచ్చాడు.

8
00:01:55,783 --> 00:01:56,826
అమ్మ నాకిచ్చింది.

9
00:01:58,369 --> 00:01:59,286
అదృష్టం కలుగుతుందని

10
00:02:04,291 --> 00:02:05,417
అతనికింకా తెలీదు.

11
00:02:06,669 --> 00:02:08,337
వచ్చేవరకు ట్రై చేస్తూ ఉండు.

12
00:02:12,967 --> 00:02:15,511
-కొంచెం వెయిట్ చేయోచ్చు కదా?
-బ్యాంక్ కు ఇద్దరం కలిసి వెళ్దాం.

13
00:02:16,804 --> 00:02:19,139
నేను తన వీలునామా తీసుకోవాలి.

14
00:02:20,474 --> 00:02:22,309
అందులో తను కోరుకున్నట్టే మనం చేయాలి.

15
00:02:23,769 --> 00:02:24,770
ఓకే.

16
00:02:25,729 --> 00:02:28,440
సరే, నాకు నువ్వు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు,
నేనొచ్చి కలుస్తాను.

17
00:02:30,025 --> 00:02:31,318
నాకు తెలుసు. థ్యాంక్స్.

18
00:02:35,573 --> 00:02:36,574
జెర్రీ అనుకుంట

19
00:02:36,657 --> 00:02:37,658
అవును.

20
00:02:38,450 --> 00:02:39,618
నేనిక్కడుంటే పర్లేదు కదా?

21
00:02:40,244 --> 00:02:41,829
పర్లేదు. తను అర్ధం చేసుకోగలడు.

22
00:02:52,715 --> 00:02:54,133
జెర్రీ, లోపలికి రా.

23
00:02:56,677 --> 00:02:59,847
ఎలనార్,నేను 'జే', మా అన్న
టౌన్లోనే ఉన్నాడు. ఇది వినగానే కాల్ చేయి.

24
00:03:01,056 --> 00:03:02,933
ఇది నేను ముందే విన్నాను. ఇద్దరున్నారు.

25
00:03:03,017 --> 00:03:04,310
ఒకరి తరువాత ఒకరు.

26
00:03:04,393 --> 00:03:07,563
అదే భాష. రెండు సార్లు వాడే మాట్లాడుంటాడా?
ఫెడరల్ కోడ్.

27
00:03:07,646 --> 00:03:09,607
గ్రిఫిన్ ఆమెను కాపాటానికి చేసాడు.

28
00:03:09,690 --> 00:03:11,650
ప్రయత్నించాడు. ఇంకా?

29
00:03:11,734 --> 00:03:13,193
ఒక ఔట్ గోయింగ్ మెసేజ్.

30
00:03:13,777 --> 00:03:17,489
శనివారం రాత్రి ఈ నెంబర్ కు పంపించిన
ఒక వీడియో ఒక స్క్రీన్ షాట్.

31
00:03:17,907 --> 00:03:18,991
నెంబర్ బ్లాక్ చేసుంది.

32
00:03:19,825 --> 00:03:20,826
గ్రిఫిన్?

33
00:03:22,369 --> 00:03:25,456
చాలా ట్రై చేసా. 15 నిమిషాల
తరువాత ఎలనార్ నీకు కాల్ చేసింది.

34
00:03:25,539 --> 00:03:27,708
తనతో ఎవరో ఆటలాడారు.

35
00:03:32,755 --> 00:03:35,841
ఫేషియల్ రికగ్నైజ్ ప్రయత్నించాను. వాడు
లోకల్ మనిషి కాదు.

36
00:03:36,634 --> 00:03:41,013
చేసిన వాడు ఫెడరల్, పనిచేయని ఫోన్ నంబర్,
ఎంక్వైరీ చేయడానికి ఇవే మనకున్న ఆధారాలు.

37
00:03:42,056 --> 00:03:44,266
ఎవరో వీడిని మనకు దొరకకుండా
గోస్ట్ లా ఉంచుతున్నారు.

38
00:03:45,935 --> 00:03:48,312
ఈ గోస్ట్ ఆమెని చంపింది.

39
00:03:48,729 --> 00:03:50,397
ఈ గోస్ట్ ఫెడ్ కోసం చేసాడు.

40
00:03:51,231 --> 00:03:54,318
లేకపోతే ఎలనార్ కి తను దొరికి
పోతాననుకున్నాడు. ఆమె ఇది పంపింది

41
00:03:55,486 --> 00:03:56,612
గ్రిఫిన్ అది చూసాడు.

42
00:03:57,404 --> 00:04:00,157
దొంగ దొరికాడు అనుకొని ఎలనార్ కు కాల్
చేసి వెళ్ళమన్నాడు.

43
00:04:00,240 --> 00:04:01,241
తనది నమ్మి హత్యకి గురైంది

44
00:04:03,786 --> 00:04:04,703
ఈ వీడియో...

45
00:04:04,787 --> 00:04:05,621
...సండే 2:12 ఏ.మ్ కి తీసింది.

46
00:04:05,704 --> 00:04:07,706
ఇరవై నిమిషాల ముందు
ఎలనార్ స్క్రీన్ షాట్ పంపింది.

47
00:04:09,750 --> 00:04:11,669
ఈ రెస్టారెంట్ పేరు గోల్డెన్ సూప్.

48
00:04:12,920 --> 00:04:14,004
సాన్ గ్యాబ్రియాల్ లో ఉంది.

49
00:04:14,088 --> 00:04:17,591
ఇప్పుడే బయలుదేరితే గంటలో వెళ్ళొచ్చు.
నేను కూడా రావచ్చా?

50
00:04:19,301 --> 00:04:20,803
-వస్తావా?
-యా.

51
00:04:28,852 --> 00:04:29,895
హే.

52
00:04:29,979 --> 00:04:32,731
రెజ్జీ స్కైప్ అకౌంట్,
క్లోజ్ చేసినట్టున్నాడు.

53
00:04:37,444 --> 00:04:38,570
మేము వెతుకుతాంలే తనను.

54
00:04:39,488 --> 00:04:43,158
జెర్రీతో వెళ్తున్నాను. కార్ కీస్ కావాలంటే
బయట రూమ్ లో ఉన్నాయి.

55
00:04:45,494 --> 00:04:46,704
నేను ఎటూ వెళ్ళకపోవచ్చు.

56
00:04:47,329 --> 00:04:49,665
నువ్వే నిర్ణయం తీసుకున్నా, నీకు
ఫోన్లో అందుబాటులో ఉంటా!

57
00:04:50,290 --> 00:04:51,291
నేను కూడా

58
00:04:54,336 --> 00:04:55,337
ఐ లవ్ యూ

59
00:04:59,717 --> 00:05:00,718
నాన్న

60
00:05:57,066 --> 00:06:00,277
బోష్

61
00:06:14,041 --> 00:06:19,046
గోల్డెన్ సూప్

62
00:06:28,722 --> 00:06:30,432
ఫెడ్ ని స్పాట్ చేయాలి.

63
00:06:30,516 --> 00:06:31,642
నేను ఆల్రెడీ మెదలుపెట్టాను.

64
00:06:31,725 --> 00:06:33,143
మనం వచ్చిన కేబుల్ ట్రక్ లాగానా?

65
00:06:34,228 --> 00:06:35,562
చిన్న కుక్కపిల్లతో ఉన్న జంట.

66
00:06:35,896 --> 00:06:37,815
మన అప్రోచ్ గురించి ఇంకోసారి ఆలోచించాలేమో.

67
00:06:38,649 --> 00:06:39,775
నాకు సూప్ కావాలి.

68
00:06:45,072 --> 00:06:48,742
హ్యరీ బాష్,
మీరు జెర్రీ ఎడ్గర్ అనుకుంటున్నాను.

69
00:06:50,702 --> 00:06:52,121
చక్ డెంగ్.

70
00:06:53,997 --> 00:06:55,207
మీరిక్కడ ఏం చేస్తున్నారు?

71
00:07:00,045 --> 00:07:01,713
మీరిక్కడికసలు రాకూడదు.

72
00:07:07,302 --> 00:07:10,806
చూడు, హ్యరీ నేను ఇలా జరుగుతుందని
ఊహించలేదు.

73
00:07:10,889 --> 00:07:13,809
నేను కూడా నిన్ను అడగడం లేదు చక్,
కోపం తెప్పించకు. వాడెవడు?

74
00:07:13,892 --> 00:07:17,020
కౌంటర్ ఇంటెలిజెంట్ కు సంబంధించిన వ్యక్తి.

75
00:07:17,104 --> 00:07:18,689
వాడి కోసమేనా నువ్విక్కడ ఎదురుచూస్తుంది?

76
00:07:18,772 --> 00:07:20,107
హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ
జియోపాలిటిక్స్

77
00:07:20,190 --> 00:07:23,986
పరిస్థితులేం బాలేదు.
ఈ టైం లో నువ్వు ఇక్కడికి వచ్చావ్!

78
00:07:24,069 --> 00:07:25,654
మంచిది, మేము కూడా నీతో వెయిట్ చేస్తాము.

79
00:07:26,446 --> 00:07:28,907
వీళ్ళమ్మాయి తల్లిని కోల్పోతే,
పరిస్థితులని మాట్లాడుతున్నావ్

80
00:07:32,911 --> 00:07:35,789
అతను చైనా జాతీయుడు.
అతను ట్రిగర్ నొక్కలేదు.

81
00:07:35,873 --> 00:07:37,166
వాడి ఇన్వాల్వ్మెంట్ లేదంటావ్?

82
00:07:37,249 --> 00:07:39,501
మీరు అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే...

83
00:07:39,585 --> 00:07:42,588
...ఏ కేసు కోసం అయితే ఎలనార్ ప్రాణాలు
కోల్పోయిందో అదంతా వృధా అవుతుంది.

84
00:07:43,630 --> 00:07:44,673
అలా జరగాలనుకుంటున్నావా?

85
00:07:44,756 --> 00:07:45,757
నేననుకోవటం లేదు.

86
00:07:49,386 --> 00:07:52,055
థ్యాంక్ యు.
ఏదైనా సహాయం కావాలంటే అడుగు.

87
00:07:57,728 --> 00:07:59,938
కొత్త బాష్. అందరికి సహాయం చేసే హ్యరీ.

88
00:08:00,022 --> 00:08:02,065
వాడు చెప్పింది నిజమే.
వాళ్ళ కేసును పాడు చెయోద్దు.

89
00:08:02,482 --> 00:08:03,942
అంటే ఆ చైనా వాడిని వదిలేద్దామా?

90
00:08:04,026 --> 00:08:06,987
హంతకులను పట్టుకోవటం మన వృత్తి.
ముందు ఆ షూటర్ ను వెతుకుదాం.

91
00:08:11,074 --> 00:08:13,744
ఇక్కడ ప్రొటెస్ట్ మొదలు కాకముందే మనం
వీలైనంత దూరం వెళ్లిపోవాలి.

92
00:08:13,827 --> 00:08:15,370
-ఒక సెకన్ లైన్లో ఉంటావా?
-మీ ఆర్డర్.

93
00:08:15,454 --> 00:08:17,664
-ఐ యాం సారీ. ఎగ్ వైట్స్ మాత్రమే.
-ఓహ్, తప్పకుండా.

94
00:08:19,416 --> 00:08:20,417
ఏం జరుగుతుంది!

95
00:08:22,085 --> 00:08:23,378
అతడు నా ఫోన్ దొంగిలించాడు.

96
00:08:27,341 --> 00:08:28,926
ఇది అర్జెంట్ ఆర్డర్.

97
00:08:29,009 --> 00:08:31,178
హోవార్డ్ ఎలియాస్. ముఖ్యమైన కేసు.

98
00:08:31,845 --> 00:08:35,474
నిన్న రాత్రి లింకన్ వచ్చాడు.
టెస్ట్ చేయమని చెప్పాడు.

99
00:08:35,557 --> 00:08:37,059
టెస్ట్ చేయడానికి ఏమి లేదు.

100
00:08:37,434 --> 00:08:38,810
మన కొరియర్ ఆరోగ్యం బాలేదు.

101
00:08:38,894 --> 00:08:40,562
ఆ ప్రోపర్టీ నుండి నీ ఆధారాలు పొందలేము.

102
00:08:40,646 --> 00:08:41,939
ఇంకా అది ఇక్కడే ఉందా?

103
00:08:42,022 --> 00:08:45,067
నేను పట్టుకోకపోతే అక్కడే ఉండేది.
వేరే వాళ్ళను పంపించాను.

104
00:08:45,150 --> 00:08:47,527
ఈ రోజు చాలా పని ఉంది ఇక్కడ.

105
00:08:47,611 --> 00:08:49,279
కావచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైనది.

106
00:08:49,363 --> 00:08:53,158
తెలుసు, చీఫ్ పంపించాడు. నాకు చేతనైనంత
వరకు చేస్తాను.

107
00:08:56,495 --> 00:09:01,166
ఈ మార్నింగ్ టైమ్స్ కాల్ చేసింది.
మన అనుమానితుడు ప్రాన్సిస్ షిహాన్ గురించి.

108
00:09:01,959 --> 00:09:05,629
మీ బాష్, అతని టాస్క్ ఫోర్స్ ఏ పని
బయటకు తెలియకుండా చేయడం లేదు.

109
00:09:06,755 --> 00:09:10,342
ఇదే బాష్ ఆర్.హెచ్.డి వాళ్ళ విషయంలో
కూడా తల దూర్చాడు.

110
00:09:10,759 --> 00:09:12,261
నువ్విక్కడికి షిహాన్ గురించి రాలేదు.

111
00:09:12,344 --> 00:09:14,304
నువ్వు మార్పులు చేస్తున్నావని
పుకార్లు వచ్చాయి.

112
00:09:14,388 --> 00:09:17,891
టెంత్ ఫ్లోర్ వాళ్ళు నా యూనిట్ లోని
కేసు లోడ్ గురించి కంప్లయింట్ చేస్తుంటారు.

113
00:09:18,517 --> 00:09:21,353
నా స్టాఫ్ మాత్రం మీరు చేయాల్సినంత
పని చేయట్లేదని అనుకుంటున్నారు.

114
00:09:21,436 --> 00:09:22,729
నువ్వు వాళ్ళతో ఏకీభవిస్తావా?

115
00:09:27,317 --> 00:09:29,152
డిటెక్టివ్ బెన్నెట్, పెల్ లను పంపించండి.

116
00:09:36,076 --> 00:09:37,077
చీఫ్.

117
00:09:38,745 --> 00:09:40,998
రివర్ వాచ్ కేసులో క్లూ
దొరికిందని తెలిసింది.

118
00:09:41,081 --> 00:09:42,040
ఒకరిని అనుమానిస్తున్నాం

119
00:09:42,124 --> 00:09:45,460
డాక్యుమెంట్స్ లో లేని ఆ వ్యక్తి
చేసిన దాని గురించి గొప్పగా చెప్తున్నాడు

120
00:09:45,544 --> 00:09:48,130
ఒక ముసలతని ఇల్లు తగలబెట్టానని చెప్పాడు.

121
00:09:48,505 --> 00:09:49,715
సమాచారం ఇచ్చినోళ్ళని నమ్మోచ్చా

122
00:09:49,798 --> 00:09:52,843
ఇంతకు ముందు ఖచ్చితమైన సమాచారం
ఇచ్చిన సీ.ఐ లే ఇచ్చారు.

123
00:09:52,926 --> 00:09:54,720
మన దగ్గర పేరు,
అతను ఎలా ఉంటాడు అనే వివరాలున్నాయి.

124
00:09:54,803 --> 00:09:58,348
బాండిగాస్. డబ్బుల కోసం తనే తగలబెట్టాడని
చెప్పాడు.

125
00:09:58,432 --> 00:09:59,558
కాంట్రాక్ట్ జాబా?

126
00:09:59,641 --> 00:10:02,853
వాడికి తెలియకుండా మేము వేరు వేరుగా
ఎంక్వైరీలు చేసాము.

127
00:10:02,936 --> 00:10:06,023
డౌన్ టౌన్లో, కన్స్ట్రక్షన్ సైట్లల్లో.
వాడొక ఒక వెల్డర్ అని తెలిసింది.

128
00:10:08,358 --> 00:10:10,736
బాష్ ఈ కేసులో ఇంట్రెస్ట్
చూపిస్తున్నాడంట నిజమేనా?

129
00:10:11,111 --> 00:10:14,823
కోల్డ్ కేసు, చనిపోయిన
కాఫ్రే కి కనక్ట్ అవుతుంది.

130
00:10:15,157 --> 00:10:18,452
బాష్ ని కలవడానికి చూసాం. తను
ఎలియాస్ కేసులో చాలా బిజీగా ఉన్నాడు.

131
00:10:19,077 --> 00:10:22,414
నెక్స్ట్ మాట్లాడేటప్పుడు
తనని కూడా రమ్మంటా! గుడ్ వర్క్

132
00:10:22,831 --> 00:10:23,832
థ్యాంక్ యు, సార్.

133
00:10:28,795 --> 00:10:29,713
చీఫ్, వినండి

134
00:10:29,796 --> 00:10:32,215
నేను పుకార్లను పట్టించుకోను కెప్టెన్.

135
00:10:32,299 --> 00:10:35,510
ఒకవేళ నేను ఆర్.హెచ్.డి లో
మార్పులు చేయాలనుకుంటే, నమ్మండి...

136
00:10:36,136 --> 00:10:38,096
...ముందు మీకే తెలుస్తుంది.

137
00:10:40,891 --> 00:10:42,184
నువ్వెందుకు ఫీలవుతున్నావో
తెలియట్లేదు అలెన్

138
00:10:42,267 --> 00:10:45,228
ఇంతవరకు ఇంకా కట్టడం పూర్తి కాలేదు,
70% పెంట్ హౌస్లు అమ్ముడుపోయాయి.

139
00:10:45,312 --> 00:10:46,813
నేను కాదు, నా బోర్డ్ చేసిన పనది.

140
00:10:46,897 --> 00:10:49,900
ఎవరు, జామీ లియోనార్డ్?
అతని ఫర్మ్ రెండు అంతస్తులు తీసుకుంటుంది.

141
00:10:49,983 --> 00:10:52,861
కొత్త లోన్ రీస్ట్రక్చర్ చేయాలి.
నువ్వు చాలా బాకీ పడి ఉన్నావు.

142
00:10:52,944 --> 00:10:54,237
ఇది వారసత్వం.

143
00:10:54,738 --> 00:10:57,699
మనం అందరం ఏదో ఒకరకంగా
ఇంకో వ్యక్తికి బాకీ పడి ఉండాలి.

144
00:10:57,783 --> 00:10:59,284
అప్పుడే సిటీ మారుతుంది.

145
00:11:06,083 --> 00:11:08,543
బ్యాంక్ కు టైం కావాలి. నువ్వు
కొంచెం ఈక్విటీ షిఫ్ట్ చేయాలి.

146
00:11:08,627 --> 00:11:11,129
అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం.

147
00:11:11,213 --> 00:11:13,215
రెండు పర్సంట్ షిఫ్ట్ చేయండి సరిపోతుంది.

148
00:11:13,298 --> 00:11:15,717
అలాగే చేద్దాం.
పేపర్స్ పంపించండి. సంతకం చేస్తాను.

149
00:11:16,218 --> 00:11:19,221
ఓహ్, మొత్తం దుమ్ముతో నిండిపోయింది.

150
00:11:19,304 --> 00:11:21,223
కార్ వాష్ చేయిస్తే సరిపోతుంది.

151
00:11:21,306 --> 00:11:22,265
కేవలం దుమ్మే కదా.

152
00:11:22,349 --> 00:11:25,394
కార్ వాష్ బిల్ కూడా నాకే పంపించండి.

153
00:11:39,574 --> 00:11:41,993
న్యాయం జరగాలి

154
00:11:47,374 --> 00:11:50,836
గోల్డెన్ సూప్ గ్రౌండ్ జీరో, పోకర్ గేం.

155
00:11:52,129 --> 00:11:55,757
ఎవరు ఆడుతున్నారు,
అక్కడికి ఎలా వచ్చారు అనేది కనుక్కోవాలి.

156
00:11:56,299 --> 00:11:58,051
చైనావాడు అయితే ఆడలేదు.

157
00:11:58,135 --> 00:12:00,345
ఆడుంటే, ఎలనార్ వాడి ఫోటో తీసి ఉండేది.

158
00:12:00,429 --> 00:12:02,013
సో, వాడు తరువాత వచ్చాడు.

159
00:12:03,432 --> 00:12:04,599
ఎందుకు?

160
00:12:09,688 --> 00:12:11,231
బ్రాడ్లీ వాకర్

161
00:12:14,860 --> 00:12:15,777
నీతో మాట్లాడాలి

162
00:12:17,028 --> 00:12:17,904
మాట్లాడుతున్నాం కదా!

163
00:12:19,364 --> 00:12:23,535
నీతో పని చేయాలంటే, అన్ని విషయాలు
చెప్పాలి. రహస్యాలేవి ఉండకూడదు.

164
00:12:25,829 --> 00:12:27,664
గన్ తో చేసినదానికి మాత్రం
క్షమాపణలు చెప్పను.

165
00:12:27,747 --> 00:12:31,168
నేను ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాను.

166
00:12:31,668 --> 00:12:32,836
ఏమంటావు?

167
00:12:32,919 --> 00:12:34,212
ఎలనార్ ని చంపినోడిని పట్టుకోవాలి

168
00:12:35,797 --> 00:12:36,840
అది కాదు నేను అడిగేది.

169
00:12:37,257 --> 00:12:38,341
అదే, నా సమాధానం

170
00:12:39,718 --> 00:12:42,846
అక్కడిదాకా వెళ్ళినప్పుడు చూద్దాం.
ఏం జరుగుతుందో?

171
00:12:43,346 --> 00:12:45,140
నేను చెప్పింది
అర్ధమయ్యింది అనుకుంటున్నాను.

172
00:13:53,667 --> 00:13:58,004
న్యాయం లేకపోతే, శాంతి లేదు.

173
00:14:05,720 --> 00:14:07,222
సారీ, నా తాళాలు మరచిపోయాను ఇక్కడ.

174
00:14:07,889 --> 00:14:10,058
సెంట్రల్ కి షిహాన్ ను
జైల్లో పెట్టే సాక్ష్యం దొరికింది.

175
00:14:10,141 --> 00:14:11,643
గ్రాండ్ స్ట్రీట్, శుక్రవారం రాత్రి.

176
00:14:12,686 --> 00:14:13,812
టైం లైన్ ఫిట్ అవుతుందా?

177
00:14:14,187 --> 00:14:15,647
విట్స్ వాబ్లీ చూస్తున్నాడు.

178
00:14:16,314 --> 00:14:19,901
నీ ఐ.డీ పార్కింగ్ లాట్లో పడేసిన
ఈ యూనిఫార్మ్ లో దొరికింది.

179
00:14:20,777 --> 00:14:21,945
మిస్టరీ సాల్వ్ అయ్యింది.

180
00:14:25,115 --> 00:14:27,200
-స్నైడర్.
-గ్యారంటీ లేదు కానీ, సౌత్ బ్యూరో వాళ్ళు...

181
00:14:27,284 --> 00:14:29,869
...రావడానికి కన్నా ముందు
నిన్ను పిలవడానికి ట్రై చేస్తాను.

182
00:14:30,704 --> 00:14:33,707
నేను చూసే అవకాశం ఉందా?
ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.

183
00:14:33,790 --> 00:14:35,458
బకెట్ లిస్టు. యా, చాలా మంది అడుగుతుంటారు.

184
00:14:36,001 --> 00:14:38,128
పని పూర్తయే ముందు నీకు టెక్స్ట్ చేస్తాను.

185
00:14:59,733 --> 00:15:01,109
షియన్ ను ఎందుకు పట్టుకోలేకపోతున్నావ్ ?

186
00:15:02,319 --> 00:15:04,571
మీతో మాట్లాడడం నాకు చాలా
అసౌకర్యంగా ఉంది. సార్!

187
00:15:05,030 --> 00:15:06,948
మీరు ఈ విషయం బాష్ తో మాట్లాడాలి

188
00:15:07,032 --> 00:15:10,118
మాట్లాడేవాడిని,
వాడు నా ఫోన్ కాల్స్ ఎత్తుంటే.

189
00:15:13,288 --> 00:15:14,205
షియన్

190
00:15:14,289 --> 00:15:16,666
పోలీసుల నుండి తప్పించుకొని
తిరుగుతున్న ఇంకో పోలీసు?

191
00:15:17,208 --> 00:15:21,212
వాడు అందర్ని చాలా కష్టపెడుతున్నాడు.
అంతకన్నా మీకేం చెప్పాలో అర్ధం కావడం లేదు.

192
00:15:23,131 --> 00:15:27,844
ఈ మర్డర్ కేసు సాల్వ్ చేయకుండా,
ఇలాగే సాగదీస్తే...

193
00:15:33,808 --> 00:15:35,143
...బాలిస్టిక్ రిపోర్ట్స్ సంగతేంటి

194
00:15:36,061 --> 00:15:39,189
నిన్న రాత్రి టెస్ట్ చేసారు.
ఈరోజు రిజల్ట్స్ వస్తాయి.

195
00:15:39,272 --> 00:15:41,191
బుల్లెట్స్ మ్యాచ్ అయితే చాలు, అంతే.

196
00:15:47,113 --> 00:15:48,365
థ్యాంక్ యు, సార్జెంట్.

197
00:16:01,419 --> 00:16:04,089
మరణ దృవీకరణ పత్రం

198
00:16:12,722 --> 00:16:14,808
-మిస్. బాష్.
-లీ రూసో.

199
00:16:14,891 --> 00:16:17,977
మీ అమ్మగారి సేఫ్టీ డిపాజిట్ బాక్స్
విషయంలో ఇబ్బంది పడుతున్నారనుకుంట

200
00:16:18,061 --> 00:16:21,314
నేను ఆ బాక్స్ ఓపెన్ చేసేప్పుడు
ఎవరు పక్కన ఉండకూడదు.

201
00:16:21,398 --> 00:16:25,193
-దురదృష్టవశాత్తు రూల్స్ ఒప్పుకోవు,
-ఆ రూల్స్ కేవలం బాక్స్ ఓనర్స్ కు మాత్రమే

202
00:16:25,276 --> 00:16:26,861
ఈ బాక్స్ ట్రస్ట్ కి సంబంధించింది.

203
00:16:26,945 --> 00:16:29,322
కొన్ని నెలల క్రితం మా అమ్మ నా పేరు మీదకి
మార్చింది.

204
00:16:29,656 --> 00:16:32,200
క్షమించండి... నాకు తెలియదు.

205
00:16:32,867 --> 00:16:36,788
నా దగ్గర తన డెత్ సర్టిఫికెట్,
కీస్ కూడా ఉన్నాయి.

206
00:16:37,163 --> 00:16:38,206
మీరు చూడొచ్చు,

207
00:16:38,289 --> 00:16:41,459
నేనే ఎలనార్
ఫ్యామిలీ ట్రస్ట్ కు వారసురాల్ని.

208
00:16:43,378 --> 00:16:45,088
గ్రేట్. అన్నీ సక్రమంగా ఉన్నాయి.

209
00:17:03,148 --> 00:17:04,315
లైఫ్ ఇన్సూరెన్స్

210
00:17:20,832 --> 00:17:24,794
బర్త్ సర్టిఫికేట్
మ్యాడేలైన్ జేన్ బాష్

211
00:17:39,642 --> 00:17:43,021
యూ.ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్
పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్

212
00:18:35,824 --> 00:18:38,034
-హే, మిస్టర్. షియన్
-హే, కోడి

213
00:18:38,660 --> 00:18:40,036
సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్.

214
00:18:40,119 --> 00:18:41,412
యా, దానిదేముంది?

215
00:18:43,373 --> 00:18:44,749
నువ్వు అండర్ కవర్ గా చేస్తున్నావా?

216
00:18:46,751 --> 00:18:50,088
-తెలుసు. మీరు దాని గురించి మాట్లాడకూడదు.
-బయలుదేరుదామా, ప్లీజ్

217
00:19:00,014 --> 00:19:03,351
అసలు మీలాంటోళ్లని
ఎలా రిక్రూట్ చేసుకుంటారు ?

218
00:19:03,434 --> 00:19:07,188
పొగడ్తలు, డబ్బు, పారిస్ ఫ్యాషన్ షోలకి
పంపడం లాంటివి చెయ్యాలి.

219
00:19:07,272 --> 00:19:08,189
నేను సీరియస్ గా అడుగుతున్నాను.

220
00:19:08,273 --> 00:19:13,111
కానీ కాంప్ స్టాట్ మీటింగులకి మాత్రం
అటెండ్ అవ్వమనకూడదు

221
00:19:13,194 --> 00:19:16,573
కానీ ఆ వాలీ బ్యూరో వాళ్ళు మాత్రం రావాలని
కండిషన్స్ పెడతారు.

222
00:19:17,574 --> 00:19:20,326
హాలీవుడ్ యూనిట్స్ 27-టి-ఎల్-41.

223
00:19:20,410 --> 00:19:23,454
ఇప్పుడే ఒక అంబులెన్స్
ఆక్సిడెంట్ చేసి వెళ్లిపోయింది.

224
00:19:23,872 --> 00:19:25,206
హిట్ అండ్ రన్. మనం దగ్గరలోనే ఉన్నాము.

225
00:19:25,290 --> 00:19:27,083
లెఫ్టినెంట్, మనం ఆఫీసుకు వెళ్దాం.

226
00:19:27,166 --> 00:19:29,836
6-ఎల్-20, మేము దగ్గరలోనే ఉన్నాం...

227
00:19:29,919 --> 00:19:31,421
...అక్కడికే వస్తున్నాం.

228
00:19:57,113 --> 00:19:58,156
లెఫ్టినెంట్.

229
00:19:58,239 --> 00:19:59,866
బిల్లెట్స్. హాలీవుడ్.

230
00:19:59,949 --> 00:20:02,911
ఆఫీసర్ రోగో. ఇది నా టీం, మూరే, జాన్సన్.

231
00:20:02,994 --> 00:20:04,787
ఎలా నీకు సహాయ పడగలము?

232
00:20:04,871 --> 00:20:09,167
ఐ.డీ మీద క్లిఫ్టన్ క్యాంప్బెల్ అని ఉంది.
ప్రియస్లో డ్రైవర్ గా చేస్తున్నాడు.

233
00:20:09,250 --> 00:20:12,295
తన కార్ ను గుద్దే ముందు
మిస్టర్. క్యాంప్బెల్ పార్క్ చేస్తుంటే...

234
00:20:12,378 --> 00:20:14,547
...ఒక వైట్ ఎస్.యూ.వి
తనకు అడ్డుగా వచ్చింది.

235
00:20:14,631 --> 00:20:16,007
డ్రైవ్ చేస్తూ మెసేజ్ చేస్తూ ఉంటుంది.

236
00:20:16,090 --> 00:20:17,634
అక్కడ పార్క్ చేసి ఉన్న ఆ కార్లు...

237
00:20:17,717 --> 00:20:19,302
...తన వ్యూ ను బ్లాక్ చేసి ఉండాలి.

238
00:20:19,385 --> 00:20:22,639
రోడ్ మీద పోయేవాళ్ళు ఒకరిద్దరు,
నెంబర్ ప్లేట్ చూసారు.

239
00:20:22,722 --> 00:20:28,019
డ్రైవర్ ఆపి, మళ్ళీ వేగంగా వెళ్ళిపోయాడు.
జనాలకు దడ్, దడ్ అనే శబ్దం వినపడింది

240
00:20:29,938 --> 00:20:31,147
మొరాలిటీ. ఎతిక్స్.

241
00:20:31,230 --> 00:20:33,316
-అవును.
-నువ్వొక్కడివే ఉన్నావా రోగోవ్ ఇక్కడ?

242
00:20:33,399 --> 00:20:37,028
అవును, అలవాటైపోయింది,
ఎప్పుడూ నేను ఒకన్నే ఉంటాను.

243
00:20:38,780 --> 00:20:40,698
నేను ఒకసారి చూసొస్తాను.

244
00:20:40,782 --> 00:20:41,783
అలాగే.

245
00:20:43,201 --> 00:20:46,245
ఈ రోజంతా మా లెఫ్టినెంట్ తో కూర్చున్నాము.

246
00:20:46,955 --> 00:20:49,582
తిరిగి ఆఫీసుకు వెళ్తుంటే
ఈ బ్రాడ్కాస్ట్ వినిపించింది.

247
00:20:49,666 --> 00:20:51,376
వాళ్ళ దగ్గర క్రల్లర్స్ ఉంటాయా?

248
00:20:51,459 --> 00:20:53,586
బ్యాగెల్స్. కాని మేము ముందే
ఎగ్ స్లట్స్ తిన్నాము.

249
00:20:53,670 --> 00:20:55,713
ఆ ప్లేస్ దగ్గర లైన్
ఎప్పుడు పెద్దగా ఉంటుంది.

250
00:20:55,797 --> 00:20:56,798
బ్యారెల్

251
00:20:58,508 --> 00:20:59,592
ఇక్కడ చూడు ఒకసారి.

252
00:21:06,849 --> 00:21:09,227
ఆఫీసర్ రోగోవ్. నీకు ఈ కేసులో ఏమైనా
సహాయం కావాలా?

253
00:21:09,310 --> 00:21:11,771
ఒకవేళ మీరు ఆ గన్ ఏదైనా క్లూ అనుకుంటే
తప్పకుండా కావాలి.

254
00:21:11,854 --> 00:21:14,357
నేను ఊహిస్తున్నంతవరకూ ఇప్పుడు ఇది ఒక
చాలా సీరియస్ కేసు

255
00:21:33,835 --> 00:21:39,674
మనం నిఘా పెట్టిన పిల్లాడు ఎవరో
ఒక మగ అపరిచిత వ్యక్తితో వెనక్కు వచ్చాడు.

256
00:21:51,394 --> 00:21:52,854
వెళ్ళి దాదాపు గంట అవుతుంది.

257
00:21:53,187 --> 00:21:54,313
ఎవడా మిత్రుడు?

258
00:22:47,325 --> 00:22:50,286
-బాష్.
-నేను బుల్లార్డ్, షిహాన్ ఇంటి దగ్గర్నుండి?

259
00:22:50,369 --> 00:22:51,412
చెప్పండి, ఏంటి విషయం?

260
00:22:51,496 --> 00:22:55,083
రెండు నిమిషాల క్రితం
ఒక కార్ వచ్చి పక్కింట్లో ఆగింది.

261
00:22:55,166 --> 00:22:58,294
మనం నిఘా పెట్టిన పిల్లాడు
ఎవరో ఒక వ్యక్తితో వచ్చాడు,

262
00:22:58,377 --> 00:23:00,463
లోపలికి వెళ్ళాడు, పూర్తిగా చూడలేకపోయాము.

263
00:23:00,546 --> 00:23:03,633
హ్యాట్ పెట్టుకొని తల దించుకొని ఉన్నాడు.
షిహాన్ అయ్యుంటాడు.

264
00:23:04,509 --> 00:23:06,636
యస్.ఐ.యస్ కు షిహాన్ గురించి తెలిసింది.

265
00:23:08,262 --> 00:23:09,347
వెళ్దాం పద.

266
00:23:18,439 --> 00:23:20,316
-ఎంతసేపు అయ్యింది?
-ఇప్పుడే.

267
00:23:20,399 --> 00:23:23,402
ఓకే, స్పాట్లో కలుస్తాను. షిహాన్.

268
00:23:25,321 --> 00:23:29,200
జిమ్మీ, యస్.ఐ.యస్ ను ఆ ప్లేస్
లాక్ చేయమని చెప్పు మనం వెళ్ళే లోపు.

269
00:23:29,575 --> 00:23:30,701
ఒకవేళ మళ్ళీ పారిపోతే?

270
00:23:30,785 --> 00:23:31,911
ఆ ఏరియా మన కంట్రోల్లోనే ఉంది.

271
00:23:32,453 --> 00:23:34,622
అలాగే అక్కడ ఎలాంటి
బ్యారికేడ్స్ పెట్టొదని చెప్పు.

272
00:23:34,705 --> 00:23:36,582
అలాగే, వాడు ఈ సారి తప్పించుకొని పోకూడదు.

273
00:23:36,666 --> 00:23:37,667
పోలేడు.

274
00:23:38,209 --> 00:23:39,210
ఆల్ రైట్.

275
00:23:44,715 --> 00:23:45,550
బుల్లార్డ్,

276
00:23:45,633 --> 00:23:47,218
రాబర్ట్సన్. మేం దారిలో ఉన్నాం.

277
00:23:47,301 --> 00:23:48,636
విను, సెకండరీ సెక్యూరిటి టైట్ చేయండి

278
00:23:48,719 --> 00:23:51,764
అలాగే మీ వాళ్ళను ఆ చుట్టుపక్కల ఏదైనా
రెంటల్ కార్ పార్క్ చేసి ఉందో వెతకమను.

279
00:23:51,848 --> 00:23:52,682
అలాగే చేస్తాము.

280
00:23:55,017 --> 00:23:56,602
ఏంటి? ఏమైనా అడగాలా?

281
00:24:25,256 --> 00:24:26,257
మార్గరేట్?

282
00:24:26,674 --> 00:24:28,759
-ఫ్రాంక్, ఏం కావాలి నీకు?
-చూడు, నేను...

283
00:24:28,843 --> 00:24:31,512
...కొన్ని రోజులు బయటికి వెళ్తున్నాను, ఓకే?
అందుకే గుడ్ బాయ్ చెప్పడానికి వచ్చాను.

284
00:24:32,722 --> 00:24:33,806
జరిగిందేదో జరిగిపోయింది, ఫ్రాంక్.

285
00:24:34,974 --> 00:24:36,684
చూడు, నేను మళ్ళీ అదృశ్యం కావాలి.

286
00:24:37,310 --> 00:24:40,354
నువ్వు రెండు సంవత్సరాల క్రితమే అదృశ్యం
అయిపోయావు. మళ్ళీ కొత్తగా అయ్యేదేముంది.

287
00:24:40,438 --> 00:24:41,898
నేను లియాం కు గుడ్ బై చెప్పాలి.
అలాగే అతనికి ఒక హాగ్ కూడా ఇవ్వాలి.

288
00:24:41,981 --> 00:24:44,817
లియాం స్కూల్లో ఉన్నాడు. కిండర్ గార్డెన్,
వారానికి అయిదు రోజులు.

289
00:24:46,485 --> 00:24:49,739
ఓహ్, ఎంత పనైపోయింది. దేవుడా.

290
00:24:50,156 --> 00:24:51,115
షిట్.

291
00:24:51,199 --> 00:24:52,575
ఎంత తాగావు ఈ రోజు?

292
00:24:52,658 --> 00:24:55,203
నేను తాగటం లేదు, వదిలేసాను.
నిజంగా వదిలేసాను.

293
00:24:55,286 --> 00:24:56,704
ఓహ్, వినడానికి ఎంత బాగుంది.

294
00:24:56,787 --> 00:24:58,372
చూడు, నువ్వు నా మాట నమ్ముతావని
నేను అనుకోవటం లేదు.

295
00:24:58,456 --> 00:25:01,542
ఎలా నమ్ముతానని అనుకుంటున్నావ్?
ఇప్పుడు ఏం చేస్తున్నావో కూడా నాకు తెలీదు.

296
00:25:03,377 --> 00:25:06,297
మ్యాగీ, నాకు కూడా నా గురించి తెలియదు. ఓకే?

297
00:25:06,380 --> 00:25:09,091
ఒకవేళ బేబి ఇక్కడ ఉంటే నేను ఈ ప్లేసుకు
వచ్చేవాన్ని అనుకుంటున్నావా? నిజంగా?

298
00:25:09,175 --> 00:25:10,468
అనుకుంటున్నాను.

299
00:25:11,260 --> 00:25:14,096
ఇక్కడే నువ్వు చాలా కాలం
నీ జీవితం గడిపింది.

300
00:25:14,180 --> 00:25:16,641
-మన పాప, మైఖేల్ హ్యారిస్.

301
00:25:16,724 --> 00:25:19,769
మళ్ళీ నువ్వు ఇక్కడికి రావడానికి కారణాలు
వెతుక్కుంటున్నావు, ఇప్పుడు దొరికింది.

302
00:25:21,729 --> 00:25:22,897
నన్ను క్షమించు, మ్యాగ్స్.

303
00:25:32,490 --> 00:25:34,617
-బాష్.
-యస్.ఐ.యస్ వాళ్ళు చుట్టుముడుతున్నారు.

304
00:25:35,243 --> 00:25:36,410
భయపడాల్సింది ఏమి లేదు, ఫ్రాంక్.

305
00:25:36,494 --> 00:25:37,912
లేదు, నాకు తెలుసు.
నువ్వే వాళ్ళను ఇక్కడ పెట్టావు కదా?

306
00:25:37,995 --> 00:25:39,830
నువ్వు చేసింది సరైన పనే అనుకుంటున్నావా?

307
00:25:41,082 --> 00:25:42,541
మాకు వేరే దారి లేకుండా చేసావు.

308
00:25:42,625 --> 00:25:46,420
అవును, అందుకే నీకొక దారి ఇస్తున్నాను.
ఎందుకంటే లోపల నా భార్య ఉంది, హ్యరీ. ఓకే?

309
00:25:46,504 --> 00:25:48,130
అర్ధమయ్యిందా? నా భార్య ఇక్కడుంది,

310
00:25:48,214 --> 00:25:49,799
ఏమైనా కాల్పులు జరిగితే మధ్యలో తను
ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు.

311
00:25:49,882 --> 00:25:51,217
అయితే ఏం చేయాలంటావ్?

312
00:25:51,300 --> 00:25:53,552
ఏం చేయాలో నేను చెప్పడం కాదు,
హ్యరీ. ఓకే?

313
00:25:53,636 --> 00:25:57,473
నువ్వు వాళ్ళతో మాటాడి, వెనక్కి
వెళ్ళిపోమని చెప్పు, ఓకే?

314
00:25:57,556 --> 00:25:59,308
వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలి.

315
00:26:02,395 --> 00:26:06,732
వెనక్కి వెళ్లిపోవాలి, హ్యరీ
లేకపోతే నేను కాల్చుకొని చచ్చిపోతాను.

316
00:26:06,816 --> 00:26:08,901
నువ్వు అలా చేయకు, నేనొస్తున్నాను.

317
00:26:12,071 --> 00:26:14,031
షిహాన్ సెల్ ఆన్ చేసాడు.

318
00:26:15,199 --> 00:26:16,575
మేము పది నిమిషాల్లో చేరుకుంటాము.

319
00:26:17,952 --> 00:26:19,912
బాష్, ఎక్కడున్నావు?

320
00:26:19,996 --> 00:26:22,540
వెస్ట్బౌండ్ దగ్గర.

321
00:26:22,623 --> 00:26:24,583
హ్యరీ విను, మార్గరేట్ వెళ్లిపోవాలి.

322
00:26:24,667 --> 00:26:26,252
తను మా పిల్లాడిని పిక్ చేసుకోవాలి. లియాం.

323
00:26:26,335 --> 00:26:27,295
ఫ్రాంకీ, వద్దు.

324
00:26:27,378 --> 00:26:29,714
లేదు, నువ్వు వెళ్ళిపోవాలి.
తను వెళ్ళిపోవాలి.

325
00:26:29,797 --> 00:26:33,009
తను లియాం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే,
ఒకసారి తను క్షేమం అని తెలిసాక...

326
00:26:33,092 --> 00:26:35,928
...అప్పుడు నేను బయటికి వచ్చి లొంగిపోతాను.

327
00:26:36,012 --> 00:26:37,722
ఫ్రాంక్, నీ భార్యకు ఒకసారి ఫోన్ ఇవ్వు.

328
00:26:39,348 --> 00:26:41,267
లైన్లో ఉండు, తీసుకో.

329
00:26:41,976 --> 00:26:43,394
హ్యరీ, తనతో మాట్లాడు.

330
00:26:45,896 --> 00:26:49,442
-చెప్పు?
-మార్గరేట్, కార్ తీసుకొని బయటకెళ్ళు.

331
00:26:49,525 --> 00:26:51,235
నేను వెళ్ళిన తరువాత ఏమవుతుంది?

332
00:26:51,319 --> 00:26:54,697
బయటకు వచ్చాక నీకు ఒక పెట్రోలింగ్ కార్
కనపడుతుంది. అక్కడ నీ కారు పక్కన తీసుకో.

333
00:26:55,156 --> 00:26:56,449
తను ఆత్మహత్య చేసుకుంటాడు.

334
00:26:56,532 --> 00:26:58,534
-ఏమి చేసుకోడు.
-నీకు తెలియదు.

335
00:26:58,951 --> 00:27:00,161
నేను అలా జరగనివ్వను.

336
00:27:02,121 --> 00:27:03,164
ఓకే.

337
00:27:08,669 --> 00:27:10,671
షిహాన్ భార్య ఇంట్లో నుండి బయటకు రాబోతుంది.

338
00:27:10,755 --> 00:27:14,050
రిపీట్, షిహాన్ భార్య ఇంట్లో నుండి
బయటకు రాబోతుంది.

339
00:27:15,217 --> 00:27:17,845
మళ్ళీ చెబుతున్నాను, సర్.
డిటెక్టివ్ రాబర్ట్సన్ ఇక్కడ లేరు.

340
00:27:18,846 --> 00:27:23,351
ఆయన ఉన్నా కూడా అదే చెబుతారు.
మీరు మీడియా రిలేషన్స్ తో మట్లాడండి.

341
00:27:26,103 --> 00:27:27,438
ఎన్ని సార్లు చెప్పాలిరా, వెదవ.

342
00:27:28,606 --> 00:27:31,650
ఫైర్ ఆర్మ్స్ యూనిట్ కాల్ చేసిందా ఇక్కడికి?
అందరూ ఎక్కడికి వెళ్ళారు?

343
00:27:32,068 --> 00:27:33,819
షిహాన్ తన భార్య ఇంట్లో ఉన్నాడు.

344
00:27:35,363 --> 00:27:37,907
-ఏం చెబుతున్నావు?
-టైమ్స్ నుండి అండర్సన్ కాల్ చేసాడు.

345
00:27:37,990 --> 00:27:41,452
ఫ్రాన్సిస్ షిహాన్ ముఖ్య అనుమానితుడా అని
అడుగుతున్నాడు.

346
00:27:42,119 --> 00:27:44,163
ఈ ఊర్లో ఏ విషయం రహస్యంగా ఉండదా?

347
00:27:53,047 --> 00:27:54,048
తన భార్య బయటికి వస్తుంది.

348
00:27:57,468 --> 00:27:58,969
సౌత్ సైడ్ వెళ్తుంది.

349
00:28:06,977 --> 00:28:09,063
వాడి ఫోన్ కూడా కార్ తో పాటు వెళ్తుంది.

350
00:28:09,146 --> 00:28:10,398
విన్నాను.

351
00:28:17,238 --> 00:28:19,198
మీ మనిషి వాడిని భయపెట్టాడు.

352
00:28:19,281 --> 00:28:20,825
వాడు ఆల్రెడీ భయంతో ఉన్నాడు.

353
00:28:20,908 --> 00:28:21,909
అది నీకు తెలియదు కదా.

354
00:28:21,992 --> 00:28:23,911
మనం తరువాత వాదించుకుందాం. ఎక్కడున్నావ్?

355
00:28:23,994 --> 00:28:25,121
మూడు నిమిషాల్లో చేరుకుంటాను.

356
00:28:55,734 --> 00:28:56,652
తను కార్ పక్కన ఆపింది.

357
00:28:56,735 --> 00:28:58,487
ఫోన్ కూడా కార్ తో పాటే ఆగింది.

358
00:29:00,656 --> 00:29:03,784
కదలొద్దు!
మెల్లగా వెహికిల్ నుండి కిందకి దిగండి!

359
00:29:05,286 --> 00:29:08,581
చేతులు కనబడేలాగా పైకి ఎత్తండి.

360
00:29:09,165 --> 00:29:10,416
వెనక్కు తిరగండి.

361
00:29:11,792 --> 00:29:13,794
అలాగే వెనక్కు నడుచుకుంటూ రండి.

362
00:29:14,670 --> 00:29:16,213
అలాగే రండి.

363
00:29:17,590 --> 00:29:19,675
ఆగండి. మొఖాల్ల మీద కూర్చోండి మేడం.

364
00:29:19,758 --> 00:29:21,177
-చెప్పేది నీకే
-కూర్చో!

365
00:29:22,261 --> 00:29:23,637
చేతులు వెనక్కు పెట్టండి.

366
00:29:24,305 --> 00:29:26,140
మీ భర్త కార్లో ఉన్నాడా?

367
00:29:26,223 --> 00:29:27,933
అతన్ని ఏం చేయొద్దు. ప్లీజ్!

368
00:29:35,191 --> 00:29:36,567
అతను కార్లో లేడు.

369
00:29:46,577 --> 00:29:47,536
నాకు కనబడ్డాడు.

370
00:29:52,166 --> 00:29:55,169
అనుమానితుడు పశ్చిమం వైపు వెళ్తున్నాడు.

371
00:29:55,628 --> 00:29:57,796
-మేము దగ్గరే ఉన్నాము. అక్కడే ఉండు.
-అలాగే.

372
00:30:34,875 --> 00:30:35,876
ఫ్రాంక్.

373
00:30:42,341 --> 00:30:43,342
ఫ్రాంక్.

374
00:30:44,802 --> 00:30:46,136
వేరే దారి ఉంది.

375
00:30:46,595 --> 00:30:47,596
నాకు కనబడడం లేదు.

376
00:30:48,013 --> 00:30:50,558
నువ్వు ఎలియాస్ ను చంపలేదని
నన్ను నిరూపించనివ్వు.

377
00:30:52,226 --> 00:30:53,227
దానికి చాలా ఆలస్యం అయిపోయింది.

378
00:30:53,310 --> 00:30:54,687
లేదు, లేదు, లేదు, లేదు, ఇంకా కాలేదు.

379
00:30:55,229 --> 00:30:56,146
లేదు, ఇంకా లేదు.

380
00:30:57,022 --> 00:30:59,358
మనందరం ఇప్పుడు కాలం వృధా చేస్తున్నాము.

381
00:31:00,859 --> 00:31:02,236
అదేగా నువ్వు చెప్పేది?

382
00:31:05,573 --> 00:31:06,407
లియాం.

383
00:31:09,410 --> 00:31:10,286
వాడి గురించి ఏంటి?

384
00:31:10,703 --> 00:31:12,997
నువ్వు వెళ్ళిపోతావు, కాని వాడికి ఎప్పుటికి
నిజం తెలియదు.

385
00:31:13,080 --> 00:31:14,540
అదే మంచిదేమో, బాష్.

386
00:31:14,915 --> 00:31:15,791
కాదు.

387
00:31:16,917 --> 00:31:18,210
అది ఎప్పటికి మంచిది కాదు.

388
00:31:20,212 --> 00:31:21,213
నువ్వు చేయలేదు.

389
00:31:23,716 --> 00:31:25,092
అది వాడికి నువ్వు తెలియచేయాలి, ఫ్రాంక్.

390
00:31:25,593 --> 00:31:26,969
మరి మిగతా విషయాలు?

391
00:31:27,469 --> 00:31:28,929
నువ్వు ఆల్రెడీ మొదటి అడుగు
తీసుకున్నావు ఫ్రాంక్.

392
00:31:29,013 --> 00:31:31,140
కాని నువ్వు చేయాలనుకునే ఈ పని మాత్రం
వాడికి ఏ రకంగా ఉపయోగపడదు.

393
00:31:32,975 --> 00:31:33,976
విల్లనోవా...

394
00:31:35,269 --> 00:31:36,478
...నువ్వు కాల్చిన వ్యక్తి

395
00:31:36,562 --> 00:31:38,689
నేను చేసింది మంచి పనే,
అది నీకు కూడా తెలుసు.

396
00:31:38,772 --> 00:31:40,524
నాకు తెలుసు.

397
00:31:42,276 --> 00:31:45,321
నీ బాబు? అతని తండ్రి?

398
00:31:46,572 --> 00:31:48,574
అది కేవలం నీ పుట్టిన రోజు మాత్రమే కాదు
బ్రదర్.

399
00:31:49,575 --> 00:31:51,035
వాడికి అది ప్రతి రోజు ఆనందం.

400
00:31:52,328 --> 00:31:54,955
ప్రతి రోజు ప్రతి నిమిషం
తన జీవితాంతం.

401
00:32:00,419 --> 00:32:01,420
కమాన్, ఫ్రాంక్.

402
00:32:04,590 --> 00:32:05,424
కమాన్.

403
00:33:02,773 --> 00:33:04,358
లేదు హ్యరీ, అంతా చేయి దాటిపోయింది.

404
00:33:06,318 --> 00:33:08,278
నాకు తెలుసు, బ్రదర్. కమాన్.

405
00:33:27,381 --> 00:33:28,757
వింటేజ్ బాష్.

406
00:33:29,758 --> 00:33:31,176
వాడితో చాలా బాగా మాట్లాడావు.

407
00:33:32,261 --> 00:33:34,763
"నేను నిన్ను నమ్ముతున్నాను ఫ్రాంకీ,
నేను నమ్ముతున్నాను."

408
00:33:36,014 --> 00:33:37,141
అది నేను నిజంగానే నమ్ముతున్నాను.

409
00:33:37,224 --> 00:33:38,851
హే, నీ నటన ఆపు.

410
00:33:38,934 --> 00:33:39,935
-జిమ్మీ.
-హే.

411
00:33:40,018 --> 00:33:41,562
నువ్వు బాగా పని చేసావని చెబుతున్నాను.

412
00:33:42,604 --> 00:33:44,857
లేకపోతే ఇంకొక సాటి పోలీసును
కాల్చవలసి వచ్చేది.

413
00:33:48,193 --> 00:33:49,361
మొత్తం దళం వస్తుంది.

414
00:33:59,246 --> 00:34:01,373
ఈ సంఘటనకు మొత్తం నీదే భాద్యత బాష్, నీదే.

415
00:34:01,999 --> 00:34:03,000
అవునా, ఎలాగా?

416
00:34:03,083 --> 00:34:05,544
మిస్టర్. స్పెషల్ టాస్క్ ఫోర్స్.

417
00:34:05,627 --> 00:34:07,379
ఎలియాస్ చనిపోగానే అది
మా వాళ్ళు చేసిన పని అనుకున్నావ్.

418
00:34:07,463 --> 00:34:08,881
మీరు కూడా అదే అనుకున్నారు కదా.

419
00:34:08,964 --> 00:34:11,133
కాని ఎలియాస్ ఫ్రాంకి కోసం వస్తుందనే
విషయం కూడా నీకు తెలుసు.

420
00:34:11,216 --> 00:34:12,551
ఏ పోలీసైనా తనను తాను కాపాడుకోవడానికి
ప్రయత్నిస్తాడు.

421
00:34:12,634 --> 00:34:15,387
నా ముందు రెండు హత్య కేసులున్నాయి...
నిజమేంటో తెల్సుకోడానికి ప్రయత్నిస్తున్నా.

422
00:34:16,180 --> 00:34:17,514
నిజమా? ఏం మాట్లాడుతున్నావ్...

423
00:34:31,570 --> 00:34:32,654
తన స్టేట్ మెంట్ తీసుకున్నాము.

424
00:34:32,738 --> 00:34:33,697
ఎక్కడికి తీసుకెళ్తున్నారు తనను?

425
00:34:33,781 --> 00:34:34,865
ఒక సురక్షితమైన ప్రదేశానికి.

426
00:34:35,574 --> 00:34:38,744
ఎంత కాలం? ఎలియాస్ హత్య కేసులో
అతని మీద చార్జి షీట్ తెరుస్తున్నారా?

427
00:34:38,827 --> 00:34:41,246
బాలిస్టిక్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు.
కాని ఆ హత్య తను చేయలేదు.

428
00:34:41,705 --> 00:34:43,123
నువ్వు ఎమి భాదపడొద్దు, నేను వాడిని
బయటకు తీసుకొస్తాను.

429
00:34:58,138 --> 00:34:59,097
ఫ్రాంక్.

430
00:35:00,140 --> 00:35:03,936
ఒక మంచి లాయర్ ను చూసుకో
అవతల వాళ్ళను ఎదురుకోవడానికి .

431
00:35:05,395 --> 00:35:08,148
అదే సమయంలో నాకు 48 గంటలు ఉంది
నువ్వు నేరం చేయలేదు అని నిరూపించడానికి.

432
00:35:09,983 --> 00:35:11,860
నాకు పోలీస్ లాగా ఉండడం అంటే ఇష్టం హ్యరీ.

433
00:35:15,697 --> 00:35:16,740
ఎక్కువగా ఆలోచించకు, బ్రదర్.

434
00:35:22,746 --> 00:35:24,748
మీరు అతన్ని తీసుకెళ్ళొచ్చు.
ఇక్కడ మేము చూసుకుంటాము.

435
00:35:24,832 --> 00:35:25,833
తప్పకుండా.

436
00:36:20,721 --> 00:36:23,223
శనివారం 10:30 పీ.ఎం
గోల్డెన్ సూప్ సాన్ గాబ్రియెల్.

437
00:36:34,443 --> 00:36:37,654
హాయ్, మీరు టిఫనీ సెల్ ఫోన్ కు కాల్ చేసారు.
మెసేజ్ వదిలేయండి..

438
00:36:48,498 --> 00:36:51,335
రివర్స్ ఫోన్ డైరెక్టరీ టిఫనీ హ్సు

439
00:37:04,139 --> 00:37:06,725
టిఫనీ హ్సు

440
00:37:23,408 --> 00:37:26,620
విల్, ఇంస్ట్రక్షన్స్, స్టఫ్

441
00:37:29,206 --> 00:37:30,290
రింగ్ బాగుంది కదా.

442
00:37:32,793 --> 00:37:33,794
అవును.

443
00:37:39,466 --> 00:37:40,425
బొర్రెగో- డ్రైవ్ ఇన్ థియేటర్

444
00:37:40,509 --> 00:37:41,385
ఏంటిది?

445
00:37:44,388 --> 00:37:45,389
జీసస్.

446
00:37:48,433 --> 00:37:51,186
ఫోర్ట్ అర్వీన్ నుండి నేను
బయలుదేరే ముందు రాత్రి, నీకు అప్పుడు...

447
00:37:52,688 --> 00:37:54,147
...నాలుగు సంవత్సరాలు?

448
00:37:57,693 --> 00:37:59,569
వెళ్ళే ముందు రాత్రి అంటే ఎప్పుడు కష్టమే.

449
00:38:02,948 --> 00:38:04,825
బొర్రెగో స్ప్రింగ్స్ వ్యాలీ ఇన్.

450
00:38:07,160 --> 00:38:10,664
మీ అమ్మ సినిమాకు వెళ్దాం అంది

451
00:38:11,748 --> 00:38:12,749
అది కూడా డ్రైవ్-ఇన్ సినిమాకు.

452
00:38:13,709 --> 00:38:14,835
నిజంగా డ్రైవ్ ఇన్ సినిమా ఉండేదా?

453
00:38:14,918 --> 00:38:18,213
అవును ఉండేది, 2003 వరకు.

454
00:38:21,758 --> 00:38:24,511
టౌన్ బయట ఒక డ్రైవ్ ఇన్ చూసానని
మీ అమ్మ చెప్పింది.

455
00:38:24,594 --> 00:38:28,223
మనం ముగ్గురం సాయంత్రం కాగానే గోట్
మీద బయలుదేరాం.

456
00:38:28,306 --> 00:38:29,599
ఆగు, గోట్ అంటే?

457
00:38:29,683 --> 00:38:31,184
మన బ్లాక్ జీ.టీ.వో

458
00:38:32,352 --> 00:38:33,645
అది కారే కదా.

459
00:38:33,729 --> 00:38:36,314
కార్ కాదు, అంతకన్నా పవర్ ఫుల్.

460
00:38:37,107 --> 00:38:38,483
'67 పొంటియాక్.

461
00:38:39,985 --> 00:38:40,986
నువ్వు దానికి పేరు పెట్టావా?

462
00:38:41,069 --> 00:38:44,281
ర్యాగ్టాప్, వీ-8.

463
00:38:45,741 --> 00:38:47,576
అలాంటి కార్లకు వాటి సొంత పేరు
ఉండాలి మ్యాడి.

464
00:38:47,659 --> 00:38:50,620
ఇక్కడే ఎక్కడో ఆ కార్ ఫోటో కూడా ఉండాలి.

465
00:38:52,581 --> 00:38:53,582
అది పోనీ.

466
00:38:55,667 --> 00:38:59,838
పిక్నిక్ బాస్కెట్ వెనక సీట్లో ఉంది,
నువ్వు అమ్మ ఒడిలో కూర్చొని ఉన్నావు.

467
00:39:00,797 --> 00:39:04,092
చల్లగా గాలి వీస్తుంది, బయలుదేరాం.

468
00:39:05,927 --> 00:39:07,095
అక్కడికి చేరుకున్నాం,

469
00:39:08,263 --> 00:39:09,222
కాని అక్కడ సినిమా లేదు.

470
00:39:09,806 --> 00:39:10,932
మూసేసారా?

471
00:39:11,016 --> 00:39:13,435
అక్కడ ఎప్పుడూ లేదు, మీ అమ్మ కావాలనే
అబద్ధం చెప్పింది.

472
00:39:14,728 --> 00:39:16,063
మీ అమ్మ తెలివిగా ఆలోచించింది.

473
00:39:18,023 --> 00:39:20,358
నా చివరి రాత్రి అలా పిక్నిక్
ప్లాన్ చేసింది.

474
00:39:21,443 --> 00:39:25,113
కాని లొకేషన్ అందంగా ఉంది. వ్యూ బాగుంది.

475
00:39:25,864 --> 00:39:29,117
ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి

476
00:39:30,869 --> 00:39:32,704
మనం ముగ్గురమే అక్కడ.

477
00:39:32,788 --> 00:39:36,124
ఒక బ్లాంకెట్ వేసుకొని కూర్చొని ఉన్నాము.

478
00:39:39,669 --> 00:39:43,256
స్టార్స్ అండ్ స్ట్రైప్స్ లో పని చేసే
నా ఫ్రెండొకడు ఇది చేసి పంపించాడు,

479
00:39:44,841 --> 00:39:47,177
కొన్ని సంవత్సరాల తరువాత నేను
మీ అమ్మకు పంపించాను.

480
00:39:50,180 --> 00:39:51,932
అదే చివరిసారి మనం ముగ్గురం కలిసి
ఒక కుటుంబంలాగా గడపడం.

481
00:40:00,899 --> 00:40:03,276
నన్ను వదిలేయడం తనకు ఇష్టమేనా అని అడిగాను.

482
00:40:04,027 --> 00:40:06,404
నా వయసు, ముసలి వాన్ని,

483
00:40:06,947 --> 00:40:09,908
ట్రైనింగ్ ఆఫీసర్ లాగా
నా సర్వీస్ ఫినిష్ చేసి ఉండేవాడిని కాని...

484
00:40:13,161 --> 00:40:14,663
...కాని తను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంతో
సమస్య లేదు అంది.

485
00:40:15,872 --> 00:40:18,792
ఒక వేళ తన మీద నాకు నమ్మకం లేకపోతే,
కనీసం నక్షత్రాలనైనా నమ్ము అనేది.

486
00:40:19,751 --> 00:40:21,336
మీ అమ్మ కొంచెం జూదరి టైపు.

487
00:40:24,422 --> 00:40:25,423
రాబర్ట్సన్
ఫోన్ చేయ్.

488
00:40:28,760 --> 00:40:30,220
సో, అక్కడ కూర్చొని ఉన్నాము...

489
00:40:32,222 --> 00:40:33,431
...ఎలాంటి నక్షత్రాలు నిశ్చలంగా ఉన్నాయి.

490
00:40:34,099 --> 00:40:35,892
నేను పది లెక్క పెడతాను...

491
00:40:36,726 --> 00:40:40,313
ఆలోపు ఒక తార రాలిన
నువ్వు ఆఫ్ఘనిస్తాను వెళ్ళొచ్చు...

492
00:40:40,689 --> 00:40:42,482
...లేదంటే నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి అంది.

493
00:40:44,109 --> 00:40:45,110
నువ్వు చూసావు.

494
00:40:45,443 --> 00:40:46,444
ఒకటి కాదు.

495
00:40:48,238 --> 00:40:51,116
పది, లేకపోతే ఇరవై.

496
00:40:58,165 --> 00:40:59,207
నీకూ తెలుసా, మ్యాడ్స్

497
00:41:01,710 --> 00:41:03,044
ఒకవేళ ఇప్పుడు మీ అమ్మ ఉండి,
అలా అడిగి ఉంటే...

498
00:41:04,754 --> 00:41:05,881
...బహుశా వెళ్ళకపోయేవాడిని.

499
00:41:09,593 --> 00:41:10,802
మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము.

500
00:41:11,428 --> 00:41:13,930
కొన్ని సార్లు అవి తప్పవుతాయి,
కొని సార్లు సరి అవుతాయి.

501
00:41:17,100 --> 00:41:18,435
మనకు చేతనైనది, పని బాగా చేయడమే.

502
00:41:25,066 --> 00:41:26,568
నేను మీ అమ్మను బాగా ప్రేమించాను.

503
00:41:47,297 --> 00:41:48,298
నేను పడుకుంటాను.

504
00:41:48,632 --> 00:41:49,633
అలాగే.

505
00:42:15,992 --> 00:42:16,868
బాష్.

506
00:42:16,952 --> 00:42:20,205
"జిమ్మీ నువ్వు తప్పు చేయలేదు"
అన్న మాట గురించి నేను అడగను.

507
00:42:20,538 --> 00:42:23,959
ఎందుకంటే చివరికి ఏం జరుగుతుందో
నాకు తెలుసు కాబట్టి.

508
00:42:24,459 --> 00:42:26,753
ఇప్పుడు ఆటలొద్దు, విషయం చెప్పు.

509
00:42:28,672 --> 00:42:29,839
బాలిస్టిక్స్ రిపోర్ట్ వచ్చింది.

510
00:42:30,382 --> 00:42:34,052
హోవార్డ్ ఎలియాస్ ను చంపిన బుల్లెట్
షిహాన్ సర్వీస్ తుపాకీలో నుండే వచ్చింది.

511
00:42:35,303 --> 00:42:36,596
నీకిచ్చిన 9 ఎంఎం తుపాకీలో బుల్లెట్టే.

512
00:42:41,768 --> 00:42:43,103
నాకు ఒక షార్ట్ కట్ తెలుసు.

513
00:42:43,186 --> 00:42:44,854
-ఏంటి?
-నిన్ను కాదులే.

514
00:42:45,563 --> 00:42:46,564
బెల్ట్ పెట్టుకో.

515
00:42:48,692 --> 00:42:50,360
ఎలియాస్ ను షిహానే చంపాడు.

516
00:42:51,861 --> 00:42:53,154
కేసు మేము పూర్తిచేసాం, బాష్.

517
00:42:54,406 --> 00:42:55,407
మాకు కావలసిన మనిషి దొరికాడు.
్లెట్టే.

