1
00:00:22,606 --> 00:00:24,942
హాలీవుడ్ స్టేషన్ వైపు నుంచి వెళ్లాను

2
00:00:27,570 --> 00:00:29,530
చెత్త మైక్రో వేవ్ అడవి

3
00:00:30,573 --> 00:00:32,408
న్యూస్ వాన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి

4
00:00:34,285 --> 00:00:35,745
చెత్త ఎల్.ఎ.

5
00:00:37,872 --> 00:00:41,000
మొత్తం సిటీ ఒక్క పోలీస్ ని నిందిస్తుంది
ముందుగానే నిర్ణయానికి వచ్చేసారు

6
00:00:43,210 --> 00:00:44,253
సిటీ నిర్ణయించదు

7
00:00:44,920 --> 00:00:46,088
ఎవ్వరికీ కనీసం ఐడియా లేదు

8
00:00:47,131 --> 00:00:50,760
ఈ పని చేయడం ఎంత కష్టం అన్నది కనీసం
ఒక్కరంటే ఒక్కరికి కూడా ఐడియా లేదు

9
00:00:56,265 --> 00:00:57,933
హావర్డ్ ఎలాయాస్ ని నేను చంపలేదు బాష్

10
00:01:01,437 --> 00:01:04,648
ఆ చెత్త గాడి మీద కనీసం నా బుల్లెట్
వేస్ట్ చెయ్యడం కూడా నాకు ఇష్టం లేదు

11
00:01:09,695 --> 00:01:10,613
నేనొకసారి

12
00:01:11,989 --> 00:01:16,243
ఒకతన్ని చంపాల్సి వచ్చింది.
టీమ్స్ రిపోర్ట్ లో చదివే ఉంటావ్?

13
00:01:18,996 --> 00:01:21,999
ఆస్కార్ విల్లనోవ, మేల్ హిస్పానిక్

14
00:01:23,876 --> 00:01:27,588
గురిపెట్టి కాల్చాను,
అందరు మెచ్చుకున్నారు కూడా

15
00:01:31,675 --> 00:01:33,344
తను పుట్టిన రోజు నాడు
ప్రత్తి అక్టోబర్ 12 న

16
00:01:33,427 --> 00:01:35,638
వీడికి ఇంకా ఏజ్ పెరగట్లేదని ఆలోచిస్తుంటా

17
00:01:39,391 --> 00:01:42,895
మన రహస్యాలు అన్నీ ఏదో ఒక టైంలో బయటకి
వస్తాయి, బహుశా ఇది నీ వంతు అయ్యుండొచ్చు

18
00:01:47,149 --> 00:01:48,359
నేను ఎలాయాస్ ని చంపలేదు

19
00:01:51,028 --> 00:01:52,363
బ్లాక్ గార్డియన్ ని చంపాను

20
00:01:56,283 --> 00:01:57,493
అది చేసింది నేనే బోష్

21
00:01:59,703 --> 00:02:00,788
దీనికి నేనేమీ గర్వించట్లేదు

22
00:02:04,333 --> 00:02:06,043
హ్యారిస్ చెప్పినట్టే జరిగింది

23
00:02:10,881 --> 00:02:12,800
నరకం చూపిస్తే ఎవడన్నా నిజం చెప్తాడు

24
00:02:13,425 --> 00:02:14,426
ఆ వేడిలో జరిగిపోయింది

25
00:02:14,760 --> 00:02:15,928
కావాల్సిన మనిషి చిక్కాడు అనుకున్నాం

26
00:02:18,138 --> 00:02:20,349
చాలా కోపంగా ఉన్నాను

27
00:02:22,309 --> 00:02:24,103
ఆ అమ్మాయి పరిస్ధితి గుర్తు చేసుకున్నా

28
00:02:25,729 --> 00:02:28,107
ఎక్కడో కట్టేసి. ఒంటరిగా. భయపడుతూ

29
00:02:31,402 --> 00:02:33,404
నువ్వైనా అదే చేసుండే వాడివి హ్యారీ

30
00:02:35,155 --> 00:02:36,198
అదే చేసుండే వాడివి

31
00:02:39,702 --> 00:02:41,495
మనలాంటి పోలీస్ లు పని అయ్యేలా చూస్తాం

32
00:02:42,621 --> 00:02:43,497
ఎవరెవరికి తెలుసు?

33
00:02:45,165 --> 00:02:46,125
టెర్రీ డ్రేక్?

34
00:02:47,293 --> 00:02:48,127
ఎలాయాస్

35
00:02:50,880 --> 00:02:52,047
ఎలాయాస్ కి తెలిసుండొచ్చు

36
00:02:53,382 --> 00:02:54,425
కచ్చితంగా

37
00:02:54,508 --> 00:02:55,593
తనకి ఎలా తెలుసు?

38
00:02:56,844 --> 00:02:59,597
నన్ను ట్రయల్ లో పెట్టి,
నా జీవితాన్ని నాశనం చేశాడు కదా?

39
00:03:00,306 --> 00:03:01,682
శుక్రవారం రాత్రి గురించి చెప్పు

40
00:03:03,017 --> 00:03:03,976
ఇంట్లో ఉన్నాను

41
00:03:06,437 --> 00:03:09,648
సీలింగ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయో
లెక్క పెట్టుకుంటున్నా, కళ్ళు తెరిచి చూస్తే

42
00:03:11,025 --> 00:03:13,944
పూర్తిగా తాగేసిన కాళీ సీసాతో
నేల మీద పడున్నా

43
00:03:14,028 --> 00:03:17,573
నా పార్ట్నర్, రూక్ ఏంజెల్స్
ఫ్లైట్ దగ్గరున్నాడు

44
00:03:20,534 --> 00:03:22,536
కిందకి రమ్మని ఫోన్ చేసాడు

45
00:03:24,079 --> 00:03:25,080
నీ భార్య నీతోనే ఉందా?

46
00:03:28,125 --> 00:03:29,543
లేదు, లియాం తో కలిసి

47
00:03:31,295 --> 00:03:32,421
తన సిస్టర్ ఇంట్లో ఉంది

48
00:03:35,674 --> 00:03:37,259
ఓహ్, నేను ఒంటరిగా తాగుతాను హ్యారీ

49
00:03:38,928 --> 00:03:39,762
ఎప్పుడూ

50
00:03:41,388 --> 00:03:42,222
సరే

51
00:03:46,018 --> 00:03:48,646
రేపు ఇద్దరం వెళ్దాం

52
00:03:51,190 --> 00:03:52,358
రెప్రెసెంటేటివ్ ని మాట్లాడుకో

53
00:03:53,317 --> 00:03:56,779
నీ కథని నువ్వు బయటకి అదికారంగా చేయి

54
00:03:58,489 --> 00:04:00,741
రెప్రెసెంటేటివ్ కాదు, లాయర్ కావాలి

55
00:04:00,824 --> 00:04:01,659
సరే

56
00:04:03,494 --> 00:04:04,328
అంతేనా?

57
00:04:04,703 --> 00:04:05,913
ఇంతకు మించి నువ్వు తీసుకోలేవ్?

58
00:04:07,164 --> 00:04:07,998
ఛ

59
00:04:10,042 --> 00:04:10,876
నాకు తెలియదు

60
00:04:12,544 --> 00:04:13,712
వైఫ్ కి కాల్ చేస్తావా?

61
00:04:15,547 --> 00:04:16,382
వొద్దు

62
00:04:23,305 --> 00:04:24,890
ఈ సోఫా మీద పడుకో

63
00:04:27,935 --> 00:04:29,144
యా. థాంక్స్

64
00:04:31,730 --> 00:04:32,564
సరే

65
00:04:34,233 --> 00:04:35,234
ఛ

66
00:04:49,289 --> 00:04:52,459
ఈ మధ్య కొంచెం భయమేస్తుంది, అందుకే
గన్ ఎంప్టీ చేసాను హ్యారీ

67
00:05:38,130 --> 00:05:40,716
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

68
00:05:40,799 --> 00:05:43,302
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

69
00:05:43,385 --> 00:05:46,013
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

70
00:05:46,096 --> 00:05:48,599
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

71
00:05:48,682 --> 00:05:51,643
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

72
00:05:51,727 --> 00:05:54,063
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

73
00:05:54,146 --> 00:05:56,732
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

74
00:05:56,815 --> 00:05:58,567
నేను వదిలెయ్యను

75
00:06:03,864 --> 00:06:07,076
బోష్

76
00:06:10,913 --> 00:06:12,831
లైక్ మీ

77
00:06:16,251 --> 00:06:19,129
సోమవారం

78
00:06:27,096 --> 00:06:28,555
జెర్రీ నువ్వింక వెళ్తే మంచిది

79
00:06:28,639 --> 00:06:30,349
పాలు ఎక్కడ? శుద్దమైన పాలు?

80
00:06:30,724 --> 00:06:31,975
ఆల్మండ్ పాలు శుద్దమైన పాలు

81
00:06:35,229 --> 00:06:36,647
నాకు ఇంకా చాలా టైం ఉంది

82
00:06:36,730 --> 00:06:37,731
కానీ పిల్లలు

83
00:06:38,482 --> 00:06:40,651
నిజమే, వాళ్ళు నన్ను ఇక్కడ చూడకూడదు

84
00:06:40,734 --> 00:06:43,737
నిన్ను చూసిన తర్వాత, వాళ్ళడిగే ప్రశ్నలు
జవాబు చెప్పడం నాకు ఇష్టం లేదు

85
00:06:44,321 --> 00:06:45,614
రిగ్ వేసుకుంటాను, సహాయం చెయ్

86
00:06:55,040 --> 00:06:56,625
ఏదో సాఫ్ట్ వేర్ జాబ్ అనుకున్నా

87
00:06:58,001 --> 00:07:00,129
నీతో లేనప్పుడు నన్ను మిస్ అవుతావా?

88
00:07:02,047 --> 00:07:03,298
గడ్డాన్ని అయితే మిస్ అవ్వను

89
00:07:03,382 --> 00:07:04,716
-యా, సరే
-వెళ్ళు

90
00:07:10,848 --> 00:07:12,307
నిజంగా వెళ్ళిపోమంటావా?

91
00:07:13,809 --> 00:07:14,726
బై

92
00:07:32,494 --> 00:07:36,248
హ్యాండ్ గన్

93
00:07:43,839 --> 00:07:44,756
ఫ్రాంక్?

94
00:08:11,825 --> 00:08:12,659
మ్యాడీ?

95
00:08:23,128 --> 00:08:24,046
మ్యాడీ

96
00:08:40,145 --> 00:08:40,979
హెల్లో?

97
00:08:41,480 --> 00:08:42,314
హెల్లో?

98
00:08:43,273 --> 00:08:45,067
రెజీ, థాంక్ గాడ్

99
00:08:49,071 --> 00:08:50,030
హాయ్, ఎలా ఉన్నారు?

100
00:08:50,113 --> 00:08:54,117
నువ్వు బానే ఉన్నావ్, మేమే
శవాల్ని పరీక్షిస్తూ కూర్చున్నాం

101
00:08:54,201 --> 00:08:57,120
టాప్లెస్ బార్ గురించేనా?
పాతదే కానీ మంచిది

102
00:08:57,204 --> 00:08:59,831
చిరాకేస్తుంది నాకు,
ఇది నువ్వు చేయాల్సిన పని

103
00:08:59,915 --> 00:09:01,291
సరే ఏం చేయాలో చెప్పు?

104
00:09:01,375 --> 00:09:05,796
వీళ్ళందరికీ కాల్ చెయ్
ముఖ్యంగా ఆమెకి

105
00:09:05,879 --> 00:09:08,340
వాయిస్ చాలా హాట్ ఉంది, కానీ మాటలే మంచిగా
లేదు

106
00:09:20,811 --> 00:09:23,272
-ఎస్
-మిస్ డంకన్, డిటెక్టివ్ రాబర్ట్ సన్

107
00:09:23,355 --> 00:09:26,108
ఎల్.ఎ టైమ్స్ రిపోర్టర్ ఈ రోజు
పొద్దున కాల్ చేసాడు

108
00:09:26,191 --> 00:09:28,568
హోవర్డ్ ఎలాయాస్ తో నా రిలేషన్ గురించి
అడిగాడు

109
00:09:29,861 --> 00:09:30,862
ఏం మాట్లాడుతున్నారు?

110
00:09:30,946 --> 00:09:31,989
బయటకి తెలిసి పోయింది

111
00:09:32,990 --> 00:09:34,825
ఎలాయాస్ మిస్ట్రెస్ అండ్ పక్కన నా పేరు

112
00:09:35,367 --> 00:09:37,577
మామ్ ఒట్టు, నేను ఎవరికీ
చెప్పలేదు

113
00:09:37,661 --> 00:09:40,205
ఎవరో రేడియో జాకీ నా భర్తకి
ఫోన్ చేసి చెప్పాడు

114
00:09:41,123 --> 00:09:42,124
ఇప్పుడు తనకీ తెలిసి పోయింది

115
00:09:43,000 --> 00:09:44,126
ప్రత్తి ఒక్కరికి తెలిసి పోయింది

116
00:09:44,209 --> 00:09:46,420
చూడండి మిస్ డంకన్, క్షమించండి, కానీ

117
00:09:48,338 --> 00:09:49,172
హెల్లో?

118
00:09:50,966 --> 00:09:51,842
సెర్చ్ వారంట్ అండ్ అఫ్ఫిడవిట్

119
00:09:51,925 --> 00:09:55,429
ఫ్రాన్సిస్ షీహన్ ని అరెస్ట్ చేయడానికి మనం
ఎంత ఎక్కువ సేపు ఆగాలి అంతే...

120
00:09:55,804 --> 00:09:56,680
ఇంత పెద్దదా?

121
00:09:57,264 --> 00:09:58,640
నవల ఏమన్నా రాస్తున్నామా?

122
00:10:00,017 --> 00:10:01,685
కానీ బాగుంది పియర్స్

123
00:10:01,768 --> 00:10:03,937
అంతా చూసాను, లెక్కలేనన్ని కోణంలో

124
00:10:04,021 --> 00:10:05,897
ఈ కాల్ ప్లాజా ఫుటేజ్ ఉంది

125
00:10:05,981 --> 00:10:06,815
ఏం తెలియట్లేదు

126
00:10:07,733 --> 00:10:10,110
షూటర్ కి కేమెరాస్ గురించి తెలిసి ఉండొచ్చు

127
00:10:10,193 --> 00:10:12,988
కవరేజ్ ఎక్కడెక్కడ లేదో తెలుసుకుంటే,
వాడేం చేసాడో మొత్తం తెలిసే ఛాన్స్ ఉంది

128
00:10:19,745 --> 00:10:21,913
రిపోర్టర్ కి ఎవరో మిస్ట్రెస్
గురించి చెప్పారు

129
00:10:21,997 --> 00:10:22,831
నేనైతే కాదు

130
00:10:24,624 --> 00:10:25,459
జెర్రీ

131
00:10:26,752 --> 00:10:27,586
నిన్ను చూడడం సంతోషం గా ఉంది

132
00:10:27,961 --> 00:10:28,837
సంతోషం

133
00:10:29,671 --> 00:10:31,131
ఇంకో విజిటర్, రాండెల్?

134
00:10:31,631 --> 00:10:33,050
టాస్క్ ఫోర్స్ లో ఉన్నాడు

135
00:10:33,550 --> 00:10:34,760
రాత్రి కాల్ వచ్చింది

136
00:10:38,555 --> 00:10:40,891
ఇవే చివరివని స్పెషల్ మాస్టర్ చెప్పాడు

137
00:10:41,683 --> 00:10:43,268
ప్రెస్ కి ఎవరు లీక్ చేశారు?

138
00:10:43,727 --> 00:10:45,729
మమ్మల్ని అనుమానిస్తున్నారు. థాంక్ యు

139
00:10:46,188 --> 00:10:47,064
బోష్ కి తెలుసా?

140
00:10:48,940 --> 00:10:51,818
నా గురించి దిగులు పడొద్దు జిమ్మి.
నేను పర్లేదు

141
00:10:55,322 --> 00:10:56,281
మిస్సెస్ షీహన్?

142
00:10:56,365 --> 00:10:57,991
ఎస్, నేను మార్గరెట్

143
00:10:58,575 --> 00:11:00,869
ఐ యాం డిటెక్టివ్ బాష్, ఎల్.ఏ.పి.డి.
ఫ్రాంక్ ఇంట్లో ఉన్నాడా?

144
00:11:02,245 --> 00:11:03,330
ఉండొచ్చు

145
00:11:03,914 --> 00:11:06,083
డ్యూటీ లో లేకపోతే, నిద్రపోతుండొచ్చు

146
00:11:06,166 --> 00:11:08,710
నా దగ్గర ఈ అడ్రస్ ఉంది

147
00:11:08,794 --> 00:11:11,296
రెండేళ్ళ క్రితమే విడిపోయాం

148
00:11:12,214 --> 00:11:13,840
అప్పుడప్పుడు వచ్చి లియం ని
చూసి వెళ్తుంటాడు

149
00:11:14,549 --> 00:11:15,592
ఈ మధ్య ఎప్పుడైనా వచ్చాడా?

150
00:11:17,594 --> 00:11:18,595
దేని గురించి ఇదంతా?

151
00:11:19,054 --> 00:11:21,098
రాత్రి తను నాతోనే ఉన్నాడు

152
00:11:21,598 --> 00:11:22,599
తాగుంటాడు అయితే?

153
00:11:22,682 --> 00:11:25,811
నాతో పాటు ఈ ఉదయం హాలీవుడ్ స్టేషన్ కి వచ్చి

154
00:11:25,894 --> 00:11:26,895
స్టేట్ మెంట్ ఇవ్వాలి

155
00:11:27,771 --> 00:11:28,939
చనిపోయిన లాయర్ గురించా?

156
00:11:29,022 --> 00:11:31,066
ఫ్రాంక్ కి దానితో ఎటువంటి సంబంధం లేదు

157
00:11:31,149 --> 00:11:32,109
తనూ అదే చెప్పాడు

158
00:11:33,944 --> 00:11:37,322
సిగ్గుండాలి, ఆ మాత్రం నమ్మకం లేదా?

159
00:11:37,406 --> 00:11:39,241
పోలిసులంటే ఒకరికికొకరు సాయం
చేసుకుంటారనుకున్నా

160
00:11:39,324 --> 00:11:40,659
ముందు తనని పట్టుకోవాలి

161
00:11:44,162 --> 00:11:45,455
ఎప్పటి నుంచి తను ఇలా ఉన్నాడు?

162
00:11:45,539 --> 00:11:46,456
చెప్పాను కదా?

163
00:11:47,833 --> 00:11:50,210
కొన్నేళ్ళ నుంచి, బ్లాక్ గార్డియన్ ని

164
00:11:50,293 --> 00:11:52,087
దానితో కూడా ఫ్రాంక్ కి సంబంధం లేదు

165
00:11:52,170 --> 00:11:53,380
ఐ.ఎ తన పేరుని క్లియర్ చేసింది

166
00:11:53,964 --> 00:11:56,883
ఆ సమయంలో వేరే విషయాల వల్ల
కొంచెం చిరాకుగా ఉన్నాడు

167
00:11:56,967 --> 00:11:58,885
అందులో ఎవరి తప్పూ లేదు, అది జస్ట్

168
00:12:03,181 --> 00:12:04,766
తన అడ్రస్ ఎక్కడో ఉండాలి

169
00:12:05,642 --> 00:12:07,477
ఉండండి, వెతుకుతాను

170
00:12:15,986 --> 00:12:18,655
రెంట్ - ఎ - కార్

171
00:12:39,259 --> 00:12:40,218
దొరికింది

172
00:13:15,128 --> 00:13:15,962
హేయ్

173
00:13:33,021 --> 00:13:35,607
బోర్డ్ ఆఫ్ పోలీస్ కమిషనర్స్,
లాస్ ఏంజెలెస్ పోలీస్ డిపార్ట్మెంట్

174
00:13:35,690 --> 00:13:37,901
దయచేసి నిశబ్దంగా ఉండండి

175
00:13:37,984 --> 00:13:38,818
ప్రెసిడెంట్ బ్రాడ్లీ వాకర్
పోలీస్ కమిషనర్

176
00:13:38,902 --> 00:13:40,362
అందరూ కూర్చోండి

177
00:13:42,030 --> 00:13:44,866
హోవర్డ్ ఎలాయాస్ ని ఎల్.ఏ.పి.డి చంపింది

178
00:13:44,950 --> 00:13:47,744
అటువంటప్పుడు మైఖెల్ హ్యారిస్ ని
టార్చర్ చేసిన డిటెక్టివ్స్ ని

179
00:13:47,827 --> 00:13:50,080
ఇంకా పోలీస్ కస్టడీలోకి ఎందుకు తీసుకోలేదు?

180
00:13:50,163 --> 00:13:51,206
మిస్ కొంచెం కంట్రోల్ చేసుకోండి?

181
00:13:51,289 --> 00:13:52,999
మార్టిన్ ఎలాయాస్ ని పుల్ ఇన్
ఎందుకు చేశారు?

182
00:13:53,083 --> 00:13:54,584
ఎలాయాస్ కి న్యాయం జరగాల్సిందే

183
00:13:54,668 --> 00:13:56,628
-న్యాయం లేకపోతే శాంతి లేదు
-అదే

184
00:13:56,711 --> 00:14:00,799
న్యాయం లేకపోతే శాంతి లేదు
న్యాయం లేకపోతే శాంతి లేదు

185
00:14:01,216 --> 00:14:02,717
విజిటర్

186
00:14:03,176 --> 00:14:05,262
న్యాయం లేకపోతే శాంతి లేదు

187
00:14:05,845 --> 00:14:07,305
ఐర్విన్ ఐర్వింగ్

188
00:14:09,224 --> 00:14:11,560
దయ చేసి నిశబ్దంగా ఉండండి

189
00:14:12,060 --> 00:14:14,312
-న్యాయం లేకపోతే శాంతి లేదు
-దయ చేసి నిశబ్దంగా ఉండండి

190
00:14:16,231 --> 00:14:20,151
ఇప్పటివరకు ఓపికగా ఆగే వాళ్ళని
ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు

191
00:14:20,235 --> 00:14:21,069
నెక్స్ట్ స్పీకర్

192
00:14:21,611 --> 00:14:22,445
నేనేనా?

193
00:14:24,781 --> 00:14:28,159
కమ్యూనిటీ గార్డెన్స్ లో సర్వైలెన్స్
కేమెరాస్ గురించి మాట్లాడుదాం అని వచ్చాను

194
00:14:28,702 --> 00:14:31,246
కాని హోవర్డ్ ఎలాయాస్ కేసులో ఏం జరుగుతుందో
నాకు కూడా తెలుసుకోవాలనుంది

195
00:14:31,329 --> 00:14:32,330
అదే నిజం

196
00:14:36,042 --> 00:14:37,586
ఏం జరుగుతుందో నేను చెప్తాను

197
00:14:38,128 --> 00:14:41,423
-ద ఎల్.ఎ.పి.డి
-మీ టర్న్ వచ్చే వరకు మీరు వెయిట్ చెయ్యాలి

198
00:14:41,506 --> 00:14:45,385
ఎల్.ఎ.పి.డి ఒక్కటే విచారణ
చేస్తా అంటే కుదరదు

199
00:14:45,844 --> 00:14:48,221
ఎటువంటి పార్షియాలిటి లేని
విచారణ కావాలి

200
00:14:48,305 --> 00:14:50,307
ఎవరన్నా ఆమెని ఈ రూమ్ నుంచి
బయటకి తీసుకెళ్తారా?

201
00:14:50,390 --> 00:14:53,977
ఎల్.ఎ.పి.డి ఈ కేస్ ని ఎఫ్.బి.ఐ కి
హ్యాండ్ ఓవర్ చేయాలి, అంతే

202
00:14:54,060 --> 00:14:58,356
న్యాయం లేకపోతే శాంతి లేదు
న్యాయం లేకపోతే శాంతి లేదు

203
00:14:58,440 --> 00:15:02,068
-నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు
-తనని వెళ్ళనివ్వండి, మాట్లాడనివ్వండి

204
00:15:03,778 --> 00:15:05,238
-హేయ్
-చేతులు తీ

205
00:15:05,322 --> 00:15:06,823
కమిషనర్స్ ని బయటకి తీసుకెళ్ళండి

206
00:15:07,365 --> 00:15:08,950
పదండి, అందరూ పదండి

207
00:15:09,034 --> 00:15:10,118
న్యాయం లేకపోతే శాంతి లేదు

208
00:15:10,201 --> 00:15:13,330
డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళని
డీటైన్ చేసేంత వరకు అందరూ కుర్చోండి

209
00:15:13,413 --> 00:15:16,541
న్యాయం లేకపోతే శాంతి లేదు

210
00:15:20,003 --> 00:15:22,505
రాత్రే ఆ షీహన్ గాడిని ఈడ్చుకొని వచ్చి
ఇక్కడ పడేయాల్సింది

211
00:15:22,589 --> 00:15:23,506
తను తప్పు చేసాడనిపించలేదు

212
00:15:23,590 --> 00:15:26,718
తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు
తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు తీసేశాడు

213
00:15:26,801 --> 00:15:28,428
అందులో కొంత మొత్తం భార్యకి
ట్రాన్స్ఫర్ చేసాడు

214
00:15:28,887 --> 00:15:30,764
తనే ఎలాయాస్ ని చంపాడని
బలమైన ఆదారం ఏమన్నా ఉందా?

215
00:15:31,556 --> 00:15:33,683
అండర్ గ్రౌండ్ కి వెళ్ళి పోయాడు,
మంచి అవకాశాన్ని వదిలేశావ్

216
00:15:40,774 --> 00:15:43,860
ఓహ్, జె ఎడ్గర్
ఏమన్నా హెల్ప్ చేయాలా?

217
00:15:43,943 --> 00:15:45,278
నేనే మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను

218
00:15:45,820 --> 00:15:48,031
చీఫ్ తో నీకో నిజమైన డిటెక్టివ్
కావాలన్నావంటగా?

219
00:15:51,284 --> 00:15:54,871
నీకు గన్ ఇచ్చినంత మాత్రానా తను ఎలాయాస్ ని
చంపనట్టు కాదు

220
00:15:54,954 --> 00:15:57,457
గేమ్ ఆడుతున్నాడు అంతే, తన దగ్గర
బ్యాక్ అప్ డ్యూటీ వెపన్ ఇంకోటి ఉంది

221
00:15:57,540 --> 00:15:58,875
మరి బ్లాక్ గార్డియన్ ని చంపానని
ఎందుకు ఒప్పుకున్నట్టు?

222
00:15:58,958 --> 00:16:00,126
నమ్మించడం కోసం బోష్

223
00:16:00,210 --> 00:16:01,419
నాకు అలా అనిపించట్లేదు,
తనని నేను నమ్ముతాను

224
00:16:01,503 --> 00:16:02,462
నీలానే వాళ్ళు కూడా

225
00:16:02,545 --> 00:16:04,589
ఐ.ఎ కి పోలీస్ లు అబద్దాలు చెప్పడం
ఇదేం కొత్త కాదు

226
00:16:04,673 --> 00:16:06,758
మేము షీహన్ ని రమ్మని అడిగాము,
కానీ తను నా దగ్గరకి వచ్చాడు

227
00:16:06,841 --> 00:16:08,677
స్టేట్మెంట్ ఇంకా ఇవ్వలేదు

228
00:16:08,760 --> 00:16:11,888
ఓకే జిమ్మీ, మీలో ఎవరైనా వెతికి పట్టుకురండి

229
00:16:13,098 --> 00:16:14,974
మిగిలిన పోలీస్ లని ఫైల్స్ నుంచి
క్లియర్ చేశారా?

230
00:16:15,058 --> 00:16:17,060
-అవును. ఇప్పటి వరకు
-కచ్చితంగా ఫ్రాన్సిస్ షీహన్ యే

231
00:16:17,143 --> 00:16:18,228
ఆధారం చూపించు

232
00:16:18,561 --> 00:16:21,815
డిపోలో ఎలాయాస్ ని బెదిరించిన వీడియో
ఆర్కైవ్స్ లో ఉంది

233
00:16:21,898 --> 00:16:23,942
వాళ్ళు పంపిస్తారని ఎదురు చూడకుండా,
ముందెళ్ళి అది తీసుకరండి

234
00:16:24,025 --> 00:16:26,069
ఆ కింకెయ్ద్ మర్డర్ బుక్ ని
ఇంకెవరన్నా చదువుతారా?

235
00:16:26,528 --> 00:16:27,946
అవసరం లేదు

236
00:16:28,029 --> 00:16:29,280
ఒకసారి చూస్తే తప్పులేదు

237
00:16:29,364 --> 00:16:30,365
వేస్ట్ ఆఫ్ టైం

238
00:16:30,448 --> 00:16:32,659
బ్లాక్ గార్డియన్ కోసం ముందుగానే ఆ బుక్ ని
తిరగేశాం

239
00:16:32,742 --> 00:16:34,619
అయినా, షీహన్ అబద్దాల్ని పట్టుకోలేక పోయారు

240
00:16:37,080 --> 00:16:38,915
ఎలనర్, ఒక్క నిమిషం

241
00:16:39,457 --> 00:16:41,584
-నేను చేస్తాను
-గుడ్ ఐడియా

242
00:16:41,668 --> 00:16:44,796
ఈ లోపు షీహన్ ఇంటి మీద, తన భార్య,
అపార్ట్ మెంట్

243
00:16:44,879 --> 00:16:48,007
వెహికల్స్ ఇంకా తన బిడ్డ మీద నిఘా ఉంచండి

244
00:16:48,717 --> 00:16:51,720
ఏంటి సంగతి?
ఈ ఉదయం రెజీ కాల్ చేసాడు

245
00:16:52,721 --> 00:16:54,013
చిన్న సలహా కావాలి

246
00:16:54,806 --> 00:16:55,640
రెజీ గురించా?

247
00:16:55,974 --> 00:16:56,808
మ్యాడీ

248
00:16:57,726 --> 00:16:59,310
-తనకేమైంది?
-తను బాగుంది

249
00:17:00,061 --> 00:17:03,898
హ్యారీ, నువ్వు బిజీ అని తెలుసు,
నాకు కొంచెం

250
00:17:04,274 --> 00:17:05,108
లేదు లేదు

251
00:17:05,692 --> 00:17:07,485
డు-పర్స్. ఫార్మర్స్ మార్కెట్. ఫిఫ్టీన్

252
00:17:07,569 --> 00:17:08,403
థాంక్స్ హ్యారీ

253
00:17:14,534 --> 00:17:15,702
గ్రేస్ కలవాలన్నావంట?

254
00:17:15,785 --> 00:17:18,371
అవును, ఒజ్నికి కూబో కంప్లైంట్ కి సంబంధించి

255
00:17:18,455 --> 00:17:20,790
సరైన నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేస్తున్నా

256
00:17:20,874 --> 00:17:21,791
మరియు ఆమె నీకు తెలుసు కదా?

257
00:17:22,792 --> 00:17:24,085
ఒక మనిషి సరైనోడు అని
మనకి తెలుస్తుందా?

258
00:17:24,169 --> 00:17:27,380
లేదు. నాకు చిరాకు తెప్పించకు తోర్న్
ఎల్.ఓ.టి వ్రాయాలి

259
00:17:27,756 --> 00:17:29,174
ఫైవ్ డే హిట్ అయితే ఎలా ఉంటుంది?

260
00:17:29,758 --> 00:17:30,842
అది కెప్టెన్ జాబ్

261
00:17:32,510 --> 00:17:34,721
వెయిట్ చేయండి గ్రేస్, అంతకు మించి
చేసేదేమీ లేదు

262
00:17:35,430 --> 00:17:37,182
అర్ధం అయింది కదా?

263
00:17:37,265 --> 00:17:38,266
ఎక్స్ క్యుజ్ మీ?

264
00:17:39,642 --> 00:17:42,812
కెప్టెన్ వచ్చే వరకు ఆగి

265
00:17:42,896 --> 00:17:45,315
తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం

266
00:17:54,949 --> 00:17:58,161
ఈ పర్మిటెడ్ ప్రొటెస్ట్ ఏంటి?

267
00:17:58,953 --> 00:18:00,622
హాలీవుడ్ స్టేషన్ వరకు సాగుతుంది

268
00:18:02,081 --> 00:18:03,917
త్వరగా న్యాయం చేయమని

269
00:18:04,584 --> 00:18:07,962
వివక్షని ఎదురుకుంటున్న జనం చేస్తున్న నిరసన

270
00:18:11,049 --> 00:18:12,634
బ్లాక్ లైవ్స్ కి కూడా ప్రాముక్యం
ఉంది అయితే

271
00:18:12,717 --> 00:18:13,760
అది కాదు

272
00:18:13,843 --> 00:18:15,637
కాని వాళ్ళు అక్కడ ఉంటారు

273
00:18:16,262 --> 00:18:19,599
జస్టిస్ నౌ, యు.సి.ఎల్.ఎ నుంచి గ్రాడ్యుయేట్
అయిన స్టూడెంట్ నుంచి ప్రేరణ పొందారు

274
00:18:20,308 --> 00:18:22,227
-దేవుడా
-డిజైరీ జీలీ

275
00:18:23,394 --> 00:18:26,356
పొద్దున కమిషన్ మీటింగ్ లో జరిగిన రాద్దాంతం
గొడవలకి దారి తీస్తుందేమో అని

276
00:18:26,439 --> 00:18:28,483
మేయర్ బెంగ పడుతున్నాడు

277
00:18:29,275 --> 00:18:31,528
సివిల్ అన్ రెస్ట్ అనడం సరి ఏమో

278
00:18:32,028 --> 00:18:34,322
ఏమనాలంటే అది అనండి, కాని ఇది పెద్దది
కానివ్వ కూడదు

279
00:18:34,405 --> 00:18:37,116
ఇది ఎంత వరకు వెళ్తుందో నాకు తెలిసినంతగా
ఎవరికీ తెలియదు

280
00:18:38,493 --> 00:18:40,328
సరే. మేయర్ తో ఇలానే చెప్తాను

281
00:18:40,411 --> 00:18:43,540
ఈ గొడవలు బల నిరూపణలు లాంటివి

282
00:18:43,623 --> 00:18:47,502
నిప్పుకి పదింతలు ఆజ్యం పోస్తాయి

283
00:18:48,878 --> 00:18:52,215
చీఫ్ అయిన మూడు నెలల్లో
సివిల్ అన్ రెస్ట్ అంటే

284
00:18:52,298 --> 00:18:54,592
మీకు మంచిది కాదనుకుంటా?

285
00:19:00,974 --> 00:19:06,271
సిటి హాల్ అండ్ ఎల్.ఎ.పి.డి కి కూడా
మంచిది కాదు. ఇందులో మీకూ బాధ్యత ఉంది

286
00:19:09,190 --> 00:19:10,191
అవును ఉంది

287
00:19:11,025 --> 00:19:11,901
చీఫ్

288
00:19:12,610 --> 00:19:13,611
మిస్ కౌస్కి

289
00:19:28,668 --> 00:19:29,752
కాబట్టి

290
00:19:31,963 --> 00:19:34,299
నా పెళ్లి అయిపొయింది

291
00:19:38,469 --> 00:19:40,221
మూడు నెలలు నుంచి పెళ్లి కాలేదని నాకు నేను
చెప్పుకుంటూ,

292
00:19:40,305 --> 00:19:42,098
నన్ను నేను వెధవను
చేసుకుంటున్నా

293
00:19:42,974 --> 00:19:45,393
తనేం చిన్న పిల్ల కాదు
నిజం చెప్పేసెయ్

294
00:19:45,852 --> 00:19:46,853
నా తప్పేనా?

295
00:19:48,813 --> 00:19:50,106
మాట్లాడాలా?

296
00:19:50,732 --> 00:19:52,108
ప్రైవేట్ నంబర్

297
00:19:52,191 --> 00:19:53,276
లేదు

298
00:19:55,403 --> 00:19:57,530
నువ్వు రెజీ కలిసి తనతో మాట్లాడండి

299
00:20:00,074 --> 00:20:02,118
రెజీ రావట్లేదు హ్యారీ

300
00:20:02,744 --> 00:20:05,413
చైనీస్ గవర్నమెంట్ తన పాస్ పోర్ట్ ని
తీసుకుంది, కాబట్టి ట్రావెల్ చేయలేడు.

301
00:20:06,748 --> 00:20:08,374
తనని రెండు వారాల పాటు బంధించారు

302
00:20:09,292 --> 00:20:10,126
ఎందుకు?

303
00:20:10,209 --> 00:20:11,169
నాకూ తెలియదు

304
00:20:12,170 --> 00:20:15,298
నేను అక్కడ గ్రిఫిన్ కి పని చేస్తుండడం వల్ల
అయ్యుండొచ్చు

305
00:20:16,174 --> 00:20:17,300
రెజీ అయితే అదే అనుకుంటాడు

306
00:20:17,383 --> 00:20:19,594
స్టాన్లీ వూ ని చైనాలో ఫెడరల్ ఆఫీసర్స్
విచారణ చేస్తున్నారు?

307
00:20:19,677 --> 00:20:20,803
ప్లీజ్

308
00:20:21,596 --> 00:20:25,558
చైనా లోని ఆర్గనైజ్ద్ క్రైమ్ కి హెడ్ అతను,
కచ్చితంగా చేస్తారు

309
00:20:25,642 --> 00:20:28,519
తనని పెళ్లి చేసుకుంటున్నప్పుడు, రెజీ తన
ఫ్యామిలీ బిజినెస్ ఇంకా, తన అంకుల్ నుంచి

310
00:20:28,603 --> 00:20:29,729
బయటకి వచ్చేశాడని చెప్పావ్

311
00:20:30,438 --> 00:20:32,649
బయటకి వచ్చాడు, మళ్ళీ లోపలకి వెళ్ళాడు

312
00:20:33,900 --> 00:20:35,693
ఇప్పుడు చెబుతున్నావ్?

313
00:20:35,777 --> 00:20:39,197
ఆర్గనైజ్ద్ క్రైమ్ అనేది చైనాలో
వేల సంవత్సరాల నుంచి ఉన్నదే

314
00:20:39,739 --> 00:20:41,199
మనం పట్టించుకున్నట్టు రెజీ దాని గురించి
అంత పట్టించుకోడు

315
00:20:41,282 --> 00:20:42,909
రెజీ పట్టించుకుంటాడో లేదో నాకు అనవసరం

316
00:20:42,992 --> 00:20:44,035
-ఓకే
-మన కూతురు గురించి

317
00:20:44,118 --> 00:20:45,453
తెలుసు

318
00:20:45,536 --> 00:20:49,624
అందుకనే, తనకి మకావ్ లో జాబ్ వచ్చినప్పుడు,
నేనూ మ్యాడీ వేగాస్ లో ఉన్నాం

319
00:20:51,042 --> 00:20:52,460
మరి పోయిన సంవత్సరం ఎందుకు వెళ్ళావ్?

320
00:20:55,380 --> 00:20:57,840
తనని వదులుకోవడం ఇష్టం లేక

321
00:21:00,718 --> 00:21:03,096
తర్వాత గ్రిఫిన్ అసైన్మెంట్ తో నా దగ్గరకి
వచ్చాడు

322
00:21:04,013 --> 00:21:07,684
వాళ్లకి కావాల్సిన దాంట్లో వూ హస్తం
ఉందో లేదో తెలుసుకోవడానికి హెల్ప్ చేశాను

323
00:21:07,767 --> 00:21:09,018
ఇప్పుడు జరగాల్సిన శాస్తి జరిగింది

324
00:21:11,020 --> 00:21:11,938
నాకు తెలుసు

325
00:21:13,731 --> 00:21:16,192
రెజీకి తన అంకుల్ ఏం చేస్తున్నాడో
చూపించగలిగితే

326
00:21:16,275 --> 00:21:17,568
తిరిగి మా దగ్గరకి వస్తాడనుకున్నాను

327
00:21:19,153 --> 00:21:21,239
చివరికి తన అంకుల్ అందులో
ఇన్వాల్వ్ కాలేదని తెలిసింది.

328
00:21:21,322 --> 00:21:22,156
అందులో మాత్రమే

329
00:21:22,240 --> 00:21:23,282
అందులో మాత్రమే

330
00:21:25,493 --> 00:21:26,369
రెజీకిది తెలిసి

331
00:21:27,870 --> 00:21:29,455
పెద్ద రచ్చ జరిగింది

332
00:21:31,666 --> 00:21:34,252
ఎఫ్.బి.ఐ. లేదా తనో తేల్చుకోమన్నాడు

333
00:21:35,670 --> 00:21:37,171
నేను తననే తేల్చుకోమన్నాను

334
00:21:38,715 --> 00:21:40,299
మీ అంకుల్ ఆ? లేక నేను మ్యడీనా అని.

335
00:21:41,592 --> 00:21:42,802
సరిగా చేశావ్

336
00:21:44,470 --> 00:21:47,140
మమ్మల్నే ఎంచుకుంటాడు అని నన్ను నేను
ఒప్పించుకుంటూ వచ్చాను

337
00:21:47,223 --> 00:21:49,475
తర్వాత ఈ రోజు ఉదయం

338
00:21:53,021 --> 00:21:54,355
చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు

339
00:21:56,482 --> 00:21:57,483
చాలా ప్రేమించాను హ్యారీ

340
00:22:00,153 --> 00:22:02,613
గతం ఎప్పుడూ మనల్ని వదలదు

341
00:22:05,742 --> 00:22:07,035
మనం ఎవరనేది మార్చుకోలేం

342
00:22:08,244 --> 00:22:10,204
నీ తప్పు కాదు, తనదీ కాదు

343
00:22:10,872 --> 00:22:12,081
మధ్యలో మ్యాడీ

344
00:22:13,499 --> 00:22:15,209
వాళ్ళమ్మ లానే తను కూడా చాలా మొండిది

345
00:22:15,793 --> 00:22:16,836
అర్ధం చేసుకుంటుంది

346
00:22:20,256 --> 00:22:21,924
ఏమని, వాళ్ళమ్మ పెద్ద లూజర్ అనా?

347
00:22:22,008 --> 00:22:23,092
ఓహ్, ఎలనర్

348
00:22:28,598 --> 00:22:29,932
నాతో ఉన్న సమస్య ఏంటి?

349
00:22:30,683 --> 00:22:31,601
ఏం లేదు

350
00:22:35,229 --> 00:22:36,314
సరే నువ్వు వెళ్ళాలి అనుకుంటా

351
00:22:36,397 --> 00:22:38,107
-కాదు. ఎల్స్, నువ్వలా
-కాదు, వచ్చినందుకు థాంక్స్

352
00:22:38,191 --> 00:22:40,860
ఈ రోజు రాత్రి మ్యాడీకి చెప్పేస్తాను

353
00:22:40,943 --> 00:22:41,819
ఎల్స్

354
00:22:53,748 --> 00:22:54,582
ఎలనర్

355
00:22:55,666 --> 00:22:56,501
ఫోన్

356
00:23:01,297 --> 00:23:02,298
డాం

357
00:23:20,399 --> 00:23:21,984
9-1-1, మీ ఎమర్జెన్సీ చెప్పండి?

358
00:23:22,068 --> 00:23:23,486
షాట్స్ ఫైర్డ్. ఆఫీసర్ డౌన్

359
00:23:24,946 --> 00:23:27,698
డు-పర్స్ ఎట్ ఫార్మర్స్ మార్కెట్
థర్డ్ అండ్ ఫెయిర్ ఫాక్స్

360
00:23:28,157 --> 00:23:29,283
ఎయిర్ షిప్ చెయ్యాలి

361
00:23:30,159 --> 00:23:33,955
ఇద్దరు సస్పెక్ట్స్, బైక్ మీదొచ్చారు
హెడెడ్ ఈస్ట్ ఆన్ థర్డ్

362
00:23:34,372 --> 00:23:35,373
లైన్ లో ఉండండి

363
00:24:13,369 --> 00:24:14,829
పైకి రావాల్సిందిగా?

364
00:24:14,912 --> 00:24:16,747
ఇక్కడ మాట్లాడడమే మంచిది అనిపించింది

365
00:24:16,831 --> 00:24:18,499
అక్కడైతే అందరకీ తెలిసే ఛాన్స్ ఉంది

366
00:24:18,583 --> 00:24:20,042
అవును, చాలా కష్టంగా ఉండచ్చు నీకు?

367
00:24:20,126 --> 00:24:23,004
చూడు, మీ పార్ట్నర్ ని వీటి నుంచి
కాపాడడానికి, ట్రై చేస్తున్నాను

368
00:24:23,588 --> 00:24:24,422
ఎక్కడున్నాడు?

369
00:24:24,505 --> 00:24:25,965
ఛ

370
00:24:26,549 --> 00:24:28,050
తను ఆ లాయర్ ని చంపలేదు

371
00:24:28,134 --> 00:24:29,260
మరి ఎందుకు దాక్కుని ఉన్నాడు?

372
00:24:31,387 --> 00:24:32,346
తను కనపడట్లేదని నీకు తెలియదా?

373
00:24:32,430 --> 00:24:34,473
కనిపించకపోవడం కాదు. రెండవ కాల్

374
00:24:34,557 --> 00:24:35,725
-రెండవ కాల్
-అవును

375
00:24:35,808 --> 00:24:37,435
మీరు చెప్పే మాటలన్నీ మేము నమ్మాలి

376
00:24:37,518 --> 00:24:39,854
ఫ్రాంక్ పారిపోయాడు,
తప్పు చేసినోడు చేసే పని అది

377
00:24:39,937 --> 00:24:42,356
నీ పార్టనర్ కి హెల్ప్ చేయాలనుకుంటే
నాకు హెల్ప్ చెయ్

378
00:24:42,732 --> 00:24:44,734
నీ లాంటి వాళ్ళతో స్నేహం చేస్తే

379
00:24:45,526 --> 00:24:48,070
రఫెల్ పరేజ్ లాంటి వాళ్ళు తగులుతారు

380
00:24:48,154 --> 00:24:49,447
ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా?

381
00:24:49,530 --> 00:24:52,533
అవును, కేస్ ని మూసేయడానికి నువ్వెంత
దూరం వెళ్తావో డ్రేక్ చెప్పాడు

382
00:24:52,617 --> 00:24:54,452
మంచి పోలీస్ లని కూడా అమ్మేస్తావంట కదా?

383
00:24:54,535 --> 00:24:58,247
మంచి పోలీస్ లు ఎప్పుడూ అమ్ముడు పోరని
డ్రేక్ యే చెప్పాడు

384
00:24:58,331 --> 00:24:59,707
నీ లాంటి వాళ్ళతో మాట్లాడడమే తప్పు

385
00:25:01,667 --> 00:25:02,877
నేనున్నంత వరకు నీ ఆటలు

386
00:25:03,961 --> 00:25:04,879
సాగనివ్వను

387
00:25:10,718 --> 00:25:13,721
ఎల్.ఎ.ఫ్.డి ప్యారామెడిక్

388
00:25:15,223 --> 00:25:16,432
ఈమేనా ఆఫీసర్?

389
00:25:16,515 --> 00:25:17,433
సిటీ ఆఫ్ లాస్ ఏంజెలెస్
ప్యారామెడిక్

390
00:25:17,516 --> 00:25:20,061
ఓకే సార్, మేము చూసుకుంటాం,
మీరు పక్కనుండండి

391
00:25:20,811 --> 00:25:21,687
మీకు దెబ్బలు తగిలాయా?

392
00:25:22,313 --> 00:25:23,147
సర్?

393
00:25:23,981 --> 00:25:25,066
సర్, మీకు దెబ్బలేమన్నా తగిలాయా?

394
00:25:26,442 --> 00:25:27,360
లేదు

395
00:25:38,663 --> 00:25:39,914
సర్, మీరిక్కడే ఉండాలి

396
00:25:39,997 --> 00:25:43,167
తన పేరు ఎలనర్ విష్
ఎఫ్.బి.ఐ వెస్ట్ వుడ్ ఆఫీస్ కి కాల్ చేయండి

397
00:25:43,668 --> 00:25:44,877
స్యాక్ జె గ్రిఫిన్

398
00:25:44,961 --> 00:25:46,087
సరే, కానీ డిటెక్టివ్స్ కోసం
మీరిక్కడుండాలి సర్

399
00:25:46,170 --> 00:25:48,047
నేను నా కూతురు దగ్గరకి వెళ్ళాలి
తిరిగి వస్తాను

400
00:26:24,083 --> 00:26:27,128
మిస్ జీలి, చీఫ్ ఐర్వింగ్ మీతో
మాట్లాడాలనుకుంటున్నాడు, రాగలరా?

401
00:26:28,462 --> 00:26:29,463
సరే, కచ్చితంగా

402
00:26:37,930 --> 00:26:38,848
మిస్ జీలి

403
00:26:39,348 --> 00:26:40,725
లాయర్ ఎక్కడ?

404
00:26:40,808 --> 00:26:43,978
మనం మాట్లాడుకుందాం

405
00:26:44,061 --> 00:26:44,895
సరే

406
00:26:46,814 --> 00:26:49,317
పొద్దున మిమ్మల్ని ఎవరో తప్పు దోవ చేశారు

407
00:26:50,901 --> 00:26:53,070
ఎలయాస్ కేస్ లో ఎఫ్.బి.ఐ ని
సంప్రదించాల్సింది

408
00:26:53,154 --> 00:26:55,489
వివక్ష గానీ, ఏ రాజకీయ లబ్ది గానీ, ఇందులో
కనపడట్లేదు

409
00:26:55,573 --> 00:26:57,992
మీకు కనపడదని నాకు తెలుసు

410
00:26:58,075 --> 00:26:59,410
ఒకసారి ఆలోచించు జీలి

411
00:26:59,785 --> 00:27:02,079
మా డిటెక్టివ్స్ ని వాళ్ళ జాబ్ చేయడానికి
ఒక చాన్స్ ఇవ్వు

412
00:27:02,163 --> 00:27:04,749
హ్యారీ బోష్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్?

413
00:27:04,832 --> 00:27:06,042
బోష్ చాలా మంచి ఇన్వెస్టిగేటర్

414
00:27:06,125 --> 00:27:08,419
తన పేరు మీద ఎనిమిది ఆఫీసర్
ఇన్వాల్వ్డ్ షూటింగ్స్ ఉన్నాయి

415
00:27:08,919 --> 00:27:12,131
ఒక తెల్ల జాతి మనిషి ఈ కేస్ లో నిజాన్ని
వెలికి తీస్తాడని మీరు అనుకుంటున్నారా?

416
00:27:12,715 --> 00:27:13,549
అవును

417
00:27:15,468 --> 00:27:20,222
బ్లాక్ గార్డియన్ ని ట్రయల్ కి తీసుకుని
వెళ్తున్నందుకు హోవర్డ్ ఎలాయాస్ ని చంపారు

418
00:27:20,306 --> 00:27:23,059
అలా అని చిన్నఆధారం దొరికినా, మేము
తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం

419
00:27:23,559 --> 00:27:25,978
అవమానించాలని కాదు, మీ ప్రామిస్ లకు
విలువుందని మీరు అనుకుంటున్నారా?

420
00:27:27,730 --> 00:27:31,484
మీకూ, మీ ఎల్.ఎ.పి.డి కి అందేది కాదిది
తవ్వి చూస్తే 400 ఏళ్ళ కిందకి వెళ్తుంది

421
00:27:31,567 --> 00:27:33,277
అనుభవించింది చాలు, నేను చాలా విసిగి పోయాను

422
00:27:35,946 --> 00:27:38,616
మీ నిరసనలు హింసకి దారి తీస్తే
అందరికీ నష్టమే

423
00:27:40,117 --> 00:27:42,370
మీరు మాకు సాయం చేస్తా అన్నారు

424
00:27:42,787 --> 00:27:44,163
చెయ్యగలను, చేస్తాను

425
00:27:46,040 --> 00:27:48,834
ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు,
ఇంకా నీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నావా?

426
00:27:55,216 --> 00:27:56,050
నేను వెళ్ళొచ్చా?

427
00:28:04,683 --> 00:28:08,062
చీఫ్, ఎఫ్.బి.ఐ
ఏజెంట్ మీద కాల్చినట్టు

428
00:28:08,771 --> 00:28:09,897
రేడియోలో చెప్పారు

429
00:28:10,815 --> 00:28:11,649
ఎలనర్ విష్

430
00:28:15,653 --> 00:28:17,029
మోర్ హౌస్
ప్రిపరేటరి హై స్కూల్

431
00:30:42,758 --> 00:30:46,637
డు-పర్స్ రెస్టారెంట్ బయట
ఫెయిర్ ఫాక్స్ దగ్గర ఫార్మర్స్ మార్కెట్ లో

432
00:30:46,720 --> 00:30:50,933
కాల్ కి రెస్పాండ్ అయిన ఎమర్జెన్సీ క్రూ
వెంటనే ఘటనా స్థలానికి చేరి

433
00:30:51,016 --> 00:30:53,310
ఆమెని హాస్పిటల్ కి తరలించారు

434
00:30:53,394 --> 00:30:55,521
విక్టిమ్ పేరు
బయటకి రానివ్వలేదు

435
00:30:55,604 --> 00:30:58,857
హత్యకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా
అధికారులకి తెలియాల్సి ఉంది

436
00:30:58,941 --> 00:31:00,484
లైవ్ చూద్దాం

437
00:31:00,568 --> 00:31:04,238
థాంక్స్ జూలీ, అంతా చిటికెలో అయిపోయినట్టు
ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు

438
00:31:04,321 --> 00:31:08,367
మోటార్ సైకిల్ లో నల్ల బట్టలేసుకుని ఉన్న
ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు.

439
00:31:08,450 --> 00:31:09,368
హ్యారీ తో మాట్లాడావా?

440
00:31:09,827 --> 00:31:11,453
వాయిస్ మెయిల్ కి వెళ్తుంది

441
00:31:12,454 --> 00:31:15,374
మోటార్ సైకిల్ తర్వాత ఆ పార్కింగ్ లాట్
వైపుగా దూసుకెళ్ళి

442
00:31:15,457 --> 00:31:16,875
డిజ్ అప్పియర్ అయింది

443
00:31:16,959 --> 00:31:18,627
వేరే ప్రాణనష్టం జరగలేదు

444
00:31:26,385 --> 00:31:27,720
చాలా బాధగా ఉంది

445
00:31:32,016 --> 00:31:33,058
హ్యారీ

446
00:31:33,142 --> 00:31:34,059
గ్రేస్ కనపడిందా?

447
00:31:34,143 --> 00:31:35,519
-బయటకి వెళ్ళింది, హ్యారీ
-నేను వెళ్ళాలి

448
00:31:35,603 --> 00:31:36,604
అర్థమయ్యింది, వెళ్ళు

449
00:31:36,687 --> 00:31:39,023
-కాని మ్యాడీ
-నేను తనని లటోన్య తీసుకెళ్తా, వెళ్లు

450
00:31:48,991 --> 00:31:49,825
సరే

451
00:31:50,367 --> 00:31:52,494
హ్యారీ. నా డెస్క్ కింద డ్రాయర్ లో

452
00:32:04,006 --> 00:32:07,301
హ్యారీ. నీకూ మ్యాడీకి ఏ అవసరం ఉన్నా

453
00:32:07,760 --> 00:32:08,886
థాంక్స్, థాంక్స్ ఎ లాట్

454
00:32:24,652 --> 00:32:27,196
జిమ్మీ, నాకు కొంచెం టైం కావాలి

455
00:32:27,279 --> 00:32:29,031
యా, మేము చూసుకుంటాం

456
00:32:33,410 --> 00:32:34,244
ఛ

457
00:32:43,212 --> 00:32:44,296
ఆపు ఆపు

458
00:32:45,964 --> 00:32:48,634
మాడ్స్, అమ్మ ఫోన్ పాస్ కోడ్ ఏంటి?

459
00:32:50,177 --> 00:32:51,387
0-6-1-3

460
00:32:54,390 --> 00:32:55,432
జూన్ 13న

461
00:34:07,004 --> 00:34:08,213
ఎలనర్. ఇట్స్ జే

462
00:34:08,922 --> 00:34:11,300
నా సోదరుడు టౌన్ లో ఉన్నాడు
విన్న వెంటనే కాల్ చెయ్

463
00:34:21,059 --> 00:34:21,894
తను చేసేలా చేశాడు

464
00:34:22,978 --> 00:34:24,897
సరే. కానీ ఇదీ?

465
00:34:26,732 --> 00:34:27,566
ఎందుకు?

466
00:34:30,486 --> 00:34:31,320
బోష్ వచ్చాడు

467
00:34:37,409 --> 00:34:40,370
-తన చేత ఏం చేయిస్తున్నావ్?
-డిటెక్టివ్ నన్ను క్షమించండి.

468
00:34:40,454 --> 00:34:41,789
తన జీవితాన్ని నువ్వు

469
00:34:41,872 --> 00:34:42,956
మేము ఇలా జరుగుతుందని అస్సలు
ఊహించలేదు

470
00:34:43,040 --> 00:34:45,751
నువ్వు ఏర్పరిచిన పరిస్థితుల వళ్ళే ఇదంతా
జరిగింది

471
00:34:45,834 --> 00:34:47,085
ఎలనర్ మాలో ఒకరు

472
00:34:47,920 --> 00:34:50,631
మొత్తం బ్యూరో చెప్పలేనంత బాధలో ఉంది
ఇంక నా గురించి చెప్పనక్కర్లేదు

473
00:34:53,008 --> 00:34:54,301
మా ఉద్యోగాన్ని మమ్మల్ని చేయనివ్వండి

474
00:34:55,677 --> 00:34:56,887
తనని చంపిన ఆ ఉద్యోగామా?

475
00:34:59,598 --> 00:35:00,891
మీరిద్దరూ ఎందుకు కలిశారు?

476
00:35:02,768 --> 00:35:04,061
తను నా కూతురికి తల్లి

477
00:35:07,397 --> 00:35:09,483
ఏజెంట్ వ్యాంగ్ మీ స్టేట్మెంట్ తీసుకుంటారు

478
00:35:09,566 --> 00:35:11,693
మీరు చెప్పబోయేది మాకు చాలా హెల్ప్ అవుతుంది

479
00:35:11,777 --> 00:35:12,903
మీరు చెప్పేది కూడా

480
00:35:13,403 --> 00:35:16,114
మేము చెప్పగలిగింది కూడా చెప్పాము

481
00:35:17,407 --> 00:35:18,742
నన్ను క్షమించండి డిటెక్టివ్

482
00:35:20,619 --> 00:35:21,829
ట్రక్ ఇక్కడే ఉంది

483
00:35:25,040 --> 00:35:27,417
హేయ్ బోష్,
తన ఫోన్ ఎక్కడుందో తెలుసా?

484
00:35:28,293 --> 00:35:29,127
తెలియదు

485
00:35:36,093 --> 00:35:37,094
మా నాన్నని కూడా షూట్ చేశారు

486
00:35:38,387 --> 00:35:39,221
జాక్

487
00:35:45,686 --> 00:35:46,687
ఆకలేస్తుందా.?

488
00:35:48,897 --> 00:35:50,315
ఏమన్నా తాగుతావా?

489
00:35:55,612 --> 00:35:57,322
అమ్మకి కాల్ చేయాలనుకుంటూనే ఉన్నాను

490
00:35:59,867 --> 00:36:01,994
కానీ ఇంతలో ఇలా

491
00:36:17,926 --> 00:36:18,760
థాంక్ యు

492
00:36:34,776 --> 00:36:36,528
తను ఇక్కడ ఉండాలనుకున్నంత కాలం ఉండొచ్చు

493
00:36:37,988 --> 00:36:38,864
హ్యారీ ఎలా ఉన్నాడు?

494
00:36:39,281 --> 00:36:40,616
తనతో ఎక్కువ సేపు లేను

495
00:36:46,079 --> 00:36:48,165
నీ డెస్క్ కి కాల్ చేస్తే,
బరెల్ మాట్లాడాడు

496
00:36:49,207 --> 00:36:51,335
ఎలాయాస్ టాస్క్ ఫోర్స్ కి పని చేస్తున్నావ్
అని చెప్పాడు

497
00:36:52,127 --> 00:36:52,961
అంటే హ్యరీతో

498
00:36:54,796 --> 00:36:56,882
కొంచెం హెల్ప్ చేస్తున్నా

499
00:36:58,550 --> 00:37:01,637
అవసరమా? మేము ఈ చాన్స్ తీసుకోవాలా?

500
00:37:03,305 --> 00:37:04,139
అబద్దం చెప్పొద్దు

501
00:37:30,123 --> 00:37:31,458
దేవుడా

502
00:37:54,564 --> 00:37:55,899
వెయిట్ చేయించినందుకు క్షమించండి

503
00:38:00,654 --> 00:38:02,990
ఇటువంటి పరిస్థితులు చాలా సూటిగా
ఉంటాయి

504
00:38:04,825 --> 00:38:05,659
నేను బాగానే ఉన్నాను

505
00:38:08,036 --> 00:38:10,372
సరే. స్టార్ట్ చేద్దాం

506
00:38:13,667 --> 00:38:18,171
ఈ రోజు మార్చ్ 27, 2017
సమయం సరిగ్గా 1:30

507
00:38:18,255 --> 00:38:19,881
నేను స్పెషల్ ఏజెంట్ లులు వాంగ్,

508
00:38:19,965 --> 00:38:22,634
ప్రస్థుతానికి, క్రైమ్ జరిగిన ఫెయిర్ ఫాక్స్
థర్డ్ స్ట్రీట్లో

509
00:38:22,718 --> 00:38:26,346
ఎఫ్.బి.ఐ మొబైల్ కమాండ్ వెహికల్ లో ఉన్నాను

510
00:38:26,430 --> 00:38:28,265
మరియు ఇక్కడ నాతో పాటు

511
00:38:31,393 --> 00:38:34,521
డిటెక్టివ్ 3, హ్యారీ బోష్,
ఎల్.ఎ.పి.డి. హాలీవుడ్ డివిజన్

512
00:38:35,022 --> 00:38:37,566
మొబైల్ ఫీల్డ్ ఫోర్స్ ని ఆఫ్-సైట్ లో పెట్టి

513
00:38:37,649 --> 00:38:40,986
డి ఎస్కలేషన్ ఆఫీసర్స్ ని పనిలో పెడుతున్నా

514
00:38:44,448 --> 00:38:45,282
చీఫ్?

515
00:38:46,825 --> 00:38:48,410
సారీ, చెప్పండి

516
00:38:48,493 --> 00:38:51,163
తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే
పోలీస్ లు ఆయుదం లో కనపడాలి

517
00:38:51,246 --> 00:38:53,290
ముఖ్యంగా సి.ఎన్.ఎన్ పక్కనున్నప్పుడు

518
00:38:53,373 --> 00:38:54,291
బోష్ ఎలా ఉన్నాడు?

519
00:38:56,501 --> 00:38:58,754
ఇంకా ఫెడరల్ ఆఫీసర్స్ తో మాట్లాడుతున్నాడు

520
00:39:00,130 --> 00:39:01,298
తన మాజీ భార్యతో దగ్గరగా ఉన్నాడా?

521
00:39:03,467 --> 00:39:04,718
కాదనుకుని వెళ్ళిపోయిన ఆమెతోనా?

522
00:39:26,198 --> 00:39:27,032
డిటెక్టివ్

523
00:39:28,575 --> 00:39:29,576
క్షమించండి

524
00:39:31,119 --> 00:39:33,163
నా కూతురు కోసం కొన్ని వస్తువులు తీసుకోవాలి

525
00:39:33,497 --> 00:39:34,331
కచ్చితంగా

526
00:39:48,512 --> 00:39:51,473
ఇలా మాట్లాడడం కరక్టో కాదో నాకు తెలియదు

527
00:39:53,850 --> 00:39:55,519
మర్డర్ మీద పని చేస్తున్నారా?,
లేదా ఆపరేషన్ మీదా?

528
00:39:55,602 --> 00:39:57,646
రెండిటి మీద,
నేను ఎలనర్ హాండ్లర్ గా చేశాను

529
00:39:59,606 --> 00:40:01,191
కేస్ గురించి మీతో ఏమన్నా మాట్లాడిందా?

530
00:40:01,900 --> 00:40:04,069
చెప్పాల్సింది అంతా
ఏజెంట్ వాంగ్ తో చెప్పాను

531
00:40:04,694 --> 00:40:05,529
సరే

532
00:40:08,115 --> 00:40:10,659
ఈ రోజు మిమ్మల్ని కలుస్తున్నట్టు
వేరే ఎవరికైనా తెలుసా?

533
00:40:12,369 --> 00:40:13,328
ఎవరికైనా?

534
00:40:13,411 --> 00:40:14,412
చెప్పండి

535
00:40:15,080 --> 00:40:17,457
తన పాస్ పోర్ట్ తీసుకున్నట్టు
చైనా నుంచి తన భర్త కాల్ చేశాడు

536
00:40:17,541 --> 00:40:18,542
ఐడియా ఉందా?

537
00:40:29,010 --> 00:40:29,845
ఎక్కడది?

538
00:40:30,846 --> 00:40:31,847
బరీగో స్ప్రింగ్స్

539
00:40:33,598 --> 00:40:34,432
బ్యూటిఫుల్

540
00:40:42,232 --> 00:40:43,275
నేనే తీశాను

541
00:40:47,112 --> 00:40:47,946
కొంచెం టైం కావాలి

542
00:40:49,239 --> 00:40:51,324
కచ్చితంగా, తొందరేం లేదు

543
00:41:25,358 --> 00:41:26,526
ఇప్పుడే బోష్ గురించి తెలిసింది

544
00:41:28,153 --> 00:41:28,987
అవును

545
00:41:33,909 --> 00:41:36,161
షీహాన్ డిపో, చూద్దాం ఏముందో

546
00:41:59,517 --> 00:42:02,145
పోలీస్. సెర్చ్ చెయ్యడానికి మా దగ్గర
వారంట్ ఉంది

547
00:42:05,273 --> 00:42:06,942
తను సస్పెక్ట్, పగల గొట్టండి

548
00:42:17,452 --> 00:42:18,453
క్లియర్

549
00:42:18,536 --> 00:42:19,537
క్లియర్

550
00:42:19,621 --> 00:42:20,455
క్లియర్

551
00:42:27,337 --> 00:42:29,756
కళ్ళు తెరిచి బాగా చూడండి
షీహన్ కి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు

552
00:42:29,839 --> 00:42:31,967
ఎప్పుడు మీదికొస్తారో చెప్పడం కష్టం

553
00:42:35,720 --> 00:42:36,596
సరే, గ్లోవేస్ వేసుకోండి

554
00:42:37,305 --> 00:42:40,392
ఫొటోస్ ఏ కాకుండా, వారంట్ లో ఉన్నట్టు
ఫ్రాన్సిస్ షీహన్ ఆచూకి తెలియజేసే

555
00:42:40,475 --> 00:42:42,894
ఏది కూడా వదిలి పెట్టొద్దు

556
00:42:43,311 --> 00:42:45,730
అండ్ వెర్నన్ మొహాన్ని
నేలకేసి కొట్టడం

557
00:42:45,814 --> 00:42:47,816
డిటెక్టివ్ రూకర్ యొక్క స్టాండర్డ్
టాక్టిక్ ఆ?

558
00:42:47,899 --> 00:42:48,733
లేదు, సర్

559
00:42:49,526 --> 00:42:52,279
ఎవరు కూడా ఎప్పుడూ ఒకరి మొహాన్ని ఇంకొకరు
నేలకేసి కొట్టిన్నట్టు నాకు చెప్పలేదు

560
00:42:53,822 --> 00:42:57,409
మిస్టర్ వెర్నన్ నిలకడగా ఉండకుండా ఎప్పుడూ
అటూ ఇటు తిరుగుతుండడానికి కారణం

561
00:42:57,492 --> 00:43:00,787
తనకి సరిగా ఊపిరి అందకపోవడమే అని
మీకెప్పుడైనా అనిపించిందా?

562
00:43:02,956 --> 00:43:04,791
సరిగా ఊపిరి అందకపోతే,
ప్రపంచంలో ఎవరైనా

563
00:43:04,874 --> 00:43:08,670
అంత సేపు నాకు ఊపిరందట్లేదని
వాగ్గలరంటారా?

564
00:43:08,753 --> 00:43:10,422
కేమెరా ఉందని మర్చి పోయాడా ఏంటి?

565
00:43:10,755 --> 00:43:12,299
మీకు ఆటలా అనిపిస్తుందా?

566
00:43:13,383 --> 00:43:17,095
లేదు, నన్ను అడిగితే ఇదంతా
చాలా చాలా చెత్తగా ఉంది

567
00:43:18,847 --> 00:43:21,516
అనవసరంగా నా పార్టనర్ ని ఇన్వాల్వ్ చేసి

568
00:43:21,599 --> 00:43:24,519
నరకం చూపించి
పబ్బం గడుపుకోవచ్చు అనుకుంటున్నారు

569
00:43:24,894 --> 00:43:28,356
బ్యాడ్ బిహేవియర్, ప్రమాదం అయితే లేదు

570
00:43:46,291 --> 00:43:47,125
ఓహ్,

571
00:43:47,792 --> 00:43:48,626
ఏమన్నా దొరికిందా?

572
00:43:58,595 --> 00:44:01,806
రూకర్ మీద తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్
డొమెస్టిక్ వయోలెన్స్ కంప్లైంట్ ఇచ్చినట్టు

573
00:44:01,890 --> 00:44:02,766
మీకు తెలుసా?

574
00:44:02,849 --> 00:44:05,894
తనెప్పుడూ అలా చేయలేదు మరియు
తను అబద్దం ఆడిందని మీకు తెలుసా?

575
00:44:05,977 --> 00:44:07,771
చెత్త ఎలాయాస్

576
00:44:07,854 --> 00:44:09,314
ఫ్రాంక్
నేను చెబుతున్నా

577
00:44:09,689 --> 00:44:12,359
ఏదో రోజు ఎవరో ఒకరు నీకు
సరైన శస్తి చేస్తారు

578
00:44:12,442 --> 00:44:14,152
-ఓహ్ వావ్
-ఆవేశం తగ్గించు ఫ్రాంక్, ప్లీజ్ కుర్చో

579
00:44:14,235 --> 00:44:16,404
-కచ్చితంగా హాని ఉంది
-ఎక్స్ ప్లైన్ చేయడం అయి పోయింది

580
00:44:50,730 --> 00:44:52,315
ఏ అవసరమున్నా, కాల్ చెయ్

581
00:44:53,066 --> 00:44:54,150
-చేస్తాను
-సరే

582
00:45:02,617 --> 00:45:03,451
థాంక్స్

583
00:45:04,452 --> 00:45:05,829
ఎలా ఉన్నావ్, హ్యారీ?

584
00:45:13,128 --> 00:45:14,295
ఇది జెర్రీ కి ఇవ్వు

585
00:45:15,964 --> 00:45:16,965
పాస్ కోడ్

586
00:45:17,841 --> 00:45:20,135
పంపిస్తానని చెప్పు
ఏం చెయ్యాలో తనకే అర్ధం అవుద్ది

587
00:45:25,807 --> 00:45:26,683
థాంక్స్

588
00:46:24,866 --> 00:46:25,992
మాడ్స్, ఎక్కడికి వెళ్తున్నావ్?

589
00:46:26,576 --> 00:46:27,410
నా రూమ్ కి

590
00:46:32,415 --> 00:46:33,708
ఏమన్నా మాట్లాడాలంటే, మాట్లాడుదాం

591
00:46:35,835 --> 00:46:37,170
నీకెందుకు బాధగా లేదు?

592
00:46:40,006 --> 00:46:41,007
అదేం లేదు, నేను

593
00:46:41,090 --> 00:46:42,717
నేనూ అమ్మ హాంగ్ కాంగ్ వెళ్ళుండాల్సింది

594
00:46:42,800 --> 00:46:45,887
అప్పుడివేం జరిగేవి కాదు

595
00:46:45,970 --> 00:46:49,015
ఇది నీ తప్పు కాదు

596
00:46:49,766 --> 00:46:50,767
నాకు అమ్మని చూడాలనుంది

597
00:46:50,850 --> 00:46:53,436
అలా మాట్లాడొద్దు, దయచేసి,

598
00:46:54,687 --> 00:46:58,358
తను ఎక్కడుందో నాకు తెలుసు,
పర్లేదు నన్ను కూడా అక్కడికి పంపించు

599
00:46:58,441 --> 00:47:00,109
నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు రా

600
00:47:05,532 --> 00:47:06,491
రెజీ కి ఈ విషయం చెప్పాలి

601
00:47:07,283 --> 00:47:08,117
నేను చెబుతాను

602
00:47:08,535 --> 00:47:10,328
ఇప్పుడు నువ్వు తనతో మాట్లాడడం మంచిది కాదు

603
00:47:10,912 --> 00:47:11,746
ఎందుకు?

604
00:47:13,206 --> 00:47:14,040
సేఫ్ కాదు

605
00:47:16,417 --> 00:47:17,252
సేఫ్

606
00:47:17,835 --> 00:47:18,711
నువ్వసల..

607
00:47:19,462 --> 00:47:21,256
రెజీకి అమ్మంటే ఇష్టం, నేనంటే కూడా

608
00:47:22,090 --> 00:47:24,300
నువ్వెందుకు నేనంటే ఇష్టమని
ఎప్పుడూ చెప్పవ్?

609
00:47:24,384 --> 00:47:27,303
కాదు హనీ, నేను అలా

610
00:47:36,813 --> 00:47:37,647
ఛ

611
00:47:42,110 --> 00:47:42,944
ఛ

612
00:48:01,462 --> 00:48:05,508
బోష్ ఒక చిన్న మాట
నా సంతాపం తెలియజేస్తున్నా

613
00:48:08,886 --> 00:48:13,349
హ్యారీ సో సారి
మేమందరం...

614
00:48:15,810 --> 00:48:17,395
బోష్, ఆర్.హెచ్.డి నుంచి
పెల్ ని మాట్లాడుతున్న

615
00:48:17,895 --> 00:48:19,647
రివర్ వాచ్ లో చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది

616
00:48:20,273 --> 00:48:22,483
నాకు గానీ బెన్నెట్ కి గానీ కాల్ చెయ్
మాట్లాడాలి
్కడికి పంపించు

