1
00:00:22,314 --> 00:00:23,315
అవును.

2
00:00:24,817 --> 00:00:28,320
నాకు తెలుసు మీరు నిద్ర లేచి ఉంటారు.
ఇలాంటి పెద్ద కేసులతో ఎలా ఉన్నారో మీరు.

3
00:00:28,738 --> 00:00:29,739
అలసిపోయాను.

4
00:00:29,822 --> 00:00:31,323
ఇది ఎలా అనిపిస్తుందో నేను మర్చిపోయాను.

5
00:00:31,407 --> 00:00:34,618
కేసు మొదలైనపుడు ఆమాత్రం ఒత్తిడి ఉంటుంది.

6
00:00:34,702 --> 00:00:40,040
నువ్వు ఇంతగా ఆలోచిస్తావు అని అనుకోలేదు.
నీ మీద నా ఉద్దేశం మార్చుకోవాలేమో.

7
00:00:40,124 --> 00:00:44,587
నన్ను నిరాశపరచద్దు హ్యారీ,
నేను మళ్లీ వేటలోకి వచ్చేసాను

8
00:00:44,670 --> 00:00:47,339
-అది నిన్ను వేటాడకుండా చూసుకో.
-నిజంగానా

9
00:00:47,423 --> 00:00:49,717
మీరు నా గురించి ఇలా అనుకుంటున్నారా?
మీకు ఫోన్ చేసి తప్పు చేశాను.

10
00:00:50,259 --> 00:00:52,178
నువ్వు మ్యాడి చేస్తున్నారని విన్నాను.

11
00:00:53,262 --> 00:00:55,222
తనకు 18 సంవత్సరాలు, నేను ఆమెకి తల్లిని.

12
00:00:55,306 --> 00:00:57,224
మీ ఇద్దరి మధ్య
నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది.

13
00:01:03,355 --> 00:01:04,356
ఎలీనర్?

14
00:01:11,155 --> 00:01:13,282
ఇప్పుడు నువ్వు నాకు తల్లిగా
ఎలా ఉండాలో సలహా ఇస్తున్నావా?

15
00:01:13,616 --> 00:01:15,284
తనని జాగ్రత్తగా చూసుకో.

16
00:01:16,911 --> 00:01:18,454
నేను అలాగే చేస్తాను, చేస్తున్నాను కూడా.

17
00:01:26,504 --> 00:01:27,588
హ్యారీ, నేను వెళ్ళాలి.

18
00:01:27,671 --> 00:01:29,423
సరే. మంచిది.

19
00:01:32,176 --> 00:01:33,594
దేవుడా...

20
00:03:08,439 --> 00:03:11,650
బోష్

21
00:03:20,910 --> 00:03:24,121
ఆదివారం రోజు

22
00:03:27,666 --> 00:03:29,335
ఇప్పుడు నువ్వు పారిపోలేవు మోసగాడా!

23
00:03:45,142 --> 00:03:46,393
మీరు ఇవాళ జీపు వాడుతున్నారా?

24
00:03:47,519 --> 00:03:49,313
లేదు. సిటీ బస్సులో వెళ్తాను.

25
00:03:49,688 --> 00:03:54,151
అమ్మ నన్ను ఇవాళ బ్యాంకు కి
సంబందించిన పత్రాలు పూర్తి చేయమన్నారు.

26
00:03:55,778 --> 00:03:57,780
నేను బహుశా ఇవాళ రాత్రి ఆమె దగ్గరే ఉంటా.

27
00:03:58,656 --> 00:04:00,407
నువ్వు ఆ ఫోన్ తో ఏమి చేస్తున్నావు?

28
00:04:01,784 --> 00:04:02,785
ఆన్లైన్లో పోస్ట్ అయినవి చూస్తున్నా

29
00:04:03,243 --> 00:04:04,078
అవా?

30
00:04:05,496 --> 00:04:08,082
మీకు కోడిగుడ్లు ఉడకబెట్టి ఇస్తాను.
పోషక విలువలు ఉంటాయి.

31
00:04:08,540 --> 00:04:09,541
అలాగే.

32
00:04:15,381 --> 00:04:16,799
మీరు ఇక్కడ
అల్లర్లు జరుగుతున్నాయని ఉన్నారా?

33
00:04:16,882 --> 00:04:19,510
అవును. విల్షైర్లో నేను ఒక పోలీస్ ని.

34
00:04:19,593 --> 00:04:22,179
మీరు ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు
అయింది అంట కదా.

35
00:04:22,262 --> 00:04:23,555
మా పాఠశాల దగ్గర
మేము వాటి గురించి మాట్లాడుతున్నాం.

36
00:04:25,474 --> 00:04:27,518
ఒకప్పటితో పోలిస్తే నగరం చాలా మారిపోయింది.

37
00:04:28,477 --> 00:04:29,478
మంచిగానా లేక చెడుగానా?

38
00:04:30,270 --> 00:04:35,776
రెండు. కానీ నీ ఫోన్ లో ఏమి చూస్తున్నావు
వాటి గురించి చెప్పలేదు?

39
00:04:36,986 --> 00:04:38,946
కొన్నిసార్లు మీ పేరు వార్తల్లో ఉన్నప్పుడు,

40
00:04:39,029 --> 00:04:41,782
ప్రజలు నా ఖాతాలను పనికిమాలిన పోలీసు
వ్యతిరేక వార్తలతో నింపేస్తారు.

41
00:04:41,865 --> 00:04:42,866
అంటే ఎలాగా ?

42
00:04:42,950 --> 00:04:44,952
అది అంత పెద్ద విషయం కాదు.
నేను వాటిని బ్లాక్ చేస్తాను.

43
00:04:45,452 --> 00:04:46,453
నీకు తెలిసిన వాళ్ళా ?

44
00:04:47,204 --> 00:04:48,664
డాడీ, తెలీదు.

45
00:04:50,457 --> 00:04:52,126
క్షమించు,
ఇదంతా నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది.

46
00:04:52,459 --> 00:04:55,170
ఇది చాలా తేలిక,
మీరు బయట ఎదుర్కొనే వాటితో పోలిస్తే.

47
00:04:56,422 --> 00:04:59,591
మీనాన్న ఒక తెలివైన భారతీయుడు కాబట్టి
నువ్వు నా గురించి భయ పడాల్సినవసరం లేదు

48
00:05:01,051 --> 00:05:05,347
నేనేమి అంతగా భయపడను.
మీరు ఇప్పుడు టిఫిన్ తినాలి.

49
00:05:11,103 --> 00:05:13,689
ఈ నగరం ఒక పౌరహక్కుల నాయకుడిని
పోగొట్టుకున్నందుకు బాధపడుతుంది.

50
00:05:55,814 --> 00:05:58,400
అది కూడా ఒక మహిళ వళ్ళ

51
00:05:59,610 --> 00:06:01,904
చాలా తెలివిగా చేసింది

52
00:06:03,238 --> 00:06:04,948
పాత రోజులలో లాగా చేసింది.

53
00:06:05,032 --> 00:06:06,033
ఏంటి.

54
00:06:07,284 --> 00:06:08,285
ఏమైనా ఇబ్బందా ?

55
00:06:08,869 --> 00:06:09,870
నేను దీనిని పగలగొట్టాను అనుకుంటా.

56
00:06:10,287 --> 00:06:11,288
సరిగ్గా చూడు

57
00:06:33,894 --> 00:06:37,523
ఎలియస్ 420కె. బి6 సెటిల్ మెంట్ ని.
తిరస్కరించినది

58
00:07:01,046 --> 00:07:01,922
మీరు పియర్స్ కదా ?

59
00:07:03,090 --> 00:07:04,258
-నా పేరు టెర్రీ డ్రేక్.
-నాకు తెలుసు.

60
00:07:05,759 --> 00:07:07,928
మా ఇతర సిబ్బంది ఆలస్యంగా వస్తున్నారు.

61
00:07:08,011 --> 00:07:09,721
జిమ్మీ, మిమ్మల్ని,
ముందే కలుద్దాం అనుకున్నారు.

62
00:07:10,097 --> 00:07:11,557
-9: 30 కి కదా.
-అవును.

63
00:07:11,640 --> 00:07:15,894
అయ్యయ్యో.
ఇది బ్యాంకు సమయం కదా.

64
00:07:15,978 --> 00:07:18,730
అయితే ఇక్కడ నేను చాలా సేపు వేచి ఉండాలా

65
00:07:19,064 --> 00:07:21,942
మీరు ఇక్కడ ఉండద్దు కానీ
మనం ఒక కాఫీ కోసం బయటికి వెళ్దాం.

66
00:07:22,025 --> 00:07:23,986
ఒక్క నిమిషం

67
00:07:24,653 --> 00:07:26,280
నాకేమీ ఇబ్బంది లేదు

68
00:07:26,363 --> 00:07:28,699
నేను కొన్ని పనులు చేసుకోవటానికి వెళ్లాలి.

69
00:07:29,324 --> 00:07:32,661
...నేను మళ్ళీ వస్తానని శాంటియాగోకు చెప్పు.

70
00:08:38,060 --> 00:08:39,061
మీరు పోలీసా?

71
00:08:39,770 --> 00:08:40,771
అవును .

72
00:08:41,772 --> 00:08:44,524
ఇక్కడ పార్క్ చేయండి.
నేను మిమ్మల్ని తీసుకెళ్తాను.

73
00:09:00,165 --> 00:09:02,626
నేను మీకు ఐదు నిమిషాల కంటే
ఎక్కువ సమయం ఇవ్వను.

74
00:09:04,044 --> 00:09:05,045
క్షమించండి.

75
00:09:06,797 --> 00:09:09,758
లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళూ
నా భర్త గురించి చెత్తగా చెప్తుంటే

76
00:09:09,841 --> 00:09:13,470
నేను రానందుకు
నన్ను క్షమించండి

77
00:09:13,929 --> 00:09:16,348
పరవాలేదు, ఇది సరైన సమయం కాదేమో,
నేను మళ్ళీ వస్తాను.

78
00:09:16,431 --> 00:09:19,017
కాదు ఇప్పడే అడగి, వెళ్ళొచ్చు.

79
00:09:22,229 --> 00:09:26,233
బెదిరింపులు? శత్రువులు?
ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా.

80
00:09:26,942 --> 00:09:28,402
మీ పోలీసులతో కాకుండా?

81
00:09:30,696 --> 00:09:32,030
అదే అతని ఉద్యోగం.

82
00:09:33,115 --> 00:09:35,450
అవసరమైతే.
మొత్తం ప్రపంచానికి విరుద్ధంగా ఉంటాడు,

83
00:09:36,368 --> 00:09:39,037
ఆయన ఎప్పుడెప్పుడు
బంకర్ హిల్ లో ఉంటారు?

84
00:09:39,663 --> 00:09:42,874
కేస్ వాదనలు తుది దశకు వచ్చిన ప్రతిసారీ

85
00:09:43,959 --> 00:09:45,711
అందుకే నేను రాలేదని ఆలోచించలేదు.

86
00:09:48,255 --> 00:09:50,841
సరే మేము,
అపార్ట్మెంట్ లో కొన్ని ఫోటోలను తీసుకున్నాం

87
00:09:50,924 --> 00:09:55,554
మీరు సంబంధం లేనిది ఏదైనా
చూస్తే నాకు చెప్పండి.

88
00:10:08,400 --> 00:10:11,570
జ్యూరీ కన్సల్టెంట్ గురించి తెలియదని
చెప్తానని మీరు అనుకున్నారా?

89
00:10:12,738 --> 00:10:14,197
అతనిని ఆమె చంపలేదు.

90
00:10:14,906 --> 00:10:16,950
ఆమె,
అతనితో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడేది.

91
00:10:18,869 --> 00:10:19,870
మీ అబ్బాయి లోపల ఉన్నాడా ?

92
00:10:19,953 --> 00:10:23,749
లేదు బహుశా తరువాత వస్తాడేమో.
అతనికి సొంత ఇల్లు ఉంది.

93
00:10:25,334 --> 00:10:26,293
అతనికి దూరంగా ఉండండి.

94
00:10:26,376 --> 00:10:27,377
ఎలియాస్ గారు,
నేను నా పని చేయాలి కదా

95
00:10:27,461 --> 00:10:32,049
నా భర్త చావు వలన ఎవరికి ఎక్కువ ప్రయోజనమో
మీరు తెలుసకోవాలి, డిటెక్టివ్.

96
00:10:33,467 --> 00:10:36,261
మీరు మీ ఆరోపణలు నా వాళ్ళ మీద
చేసే ముందు మీ స్వంత వ్యక్తుల గురించి...

97
00:10:36,345 --> 00:10:37,471
...ఒకసారి ఆలోచించండి.

98
00:10:38,138 --> 00:10:41,725
నేను అందరిని పరిశీలిస్తాను.

99
00:10:41,808 --> 00:10:43,643
ఎందుకో నాకు అది నమ్మడం కష్టంగా ఉంది ?

100
00:10:43,727 --> 00:10:47,064
మీరు నమ్మినా, నమ్మకపోయినా
నా పని నేను చేస్తాను.

101
00:10:50,817 --> 00:10:51,818
టెర్రీ డ్రేక్.

102
00:10:52,903 --> 00:10:53,945
అతని గురించి ఏంటి ?

103
00:10:54,029 --> 00:10:56,782
హోవార్డ్ డి.ఎఆఫీసులో కలిసి పని చేసేటప్పుడు
డ్రేక్ మరియు నా భర్త...

104
00:10:56,865 --> 00:10:58,867
చాలా సార్లు విభేదించుకున్నారు

105
00:11:02,120 --> 00:11:06,958
హోవార్డ్ ఒక కేసుదాఖలు చేయడానికి
నిరాకరిస్తే, డ్రేక్ ఎంతకి తెగించాడంటె.

106
00:11:10,879 --> 00:11:12,297
అతన్ని పట్టుకోవటానికి పోలీసులని పంపించాడు

107
00:11:13,715 --> 00:11:14,716
మీకు తెలుసా.

108
00:11:15,592 --> 00:11:16,927
మీ భర్త ఈ విషయాన్ని గురించి
ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా?

109
00:11:17,010 --> 00:11:21,014
లేదు. అతను ఉద్యోగాన్ని వదిలేశాడు
అతను పిరికివాడు

110
00:11:23,308 --> 00:11:24,893
మీరు ఇలాగే అనుకుంటారు కదా

111
00:11:25,852 --> 00:11:27,104
నేను దేనిని అలా అనను.

112
00:11:30,232 --> 00:11:32,234
సరే, మా ఇంట్లో చాలా మంది ఉన్నారు .

113
00:11:32,692 --> 00:11:33,527
అవును.

114
00:11:35,821 --> 00:11:37,072
మీరు దేని గురించైనా చెప్పాలి అనుకుంటే.

115
00:11:42,119 --> 00:11:43,578
మీకు మరొకసారి నా ప్రగాడ పానుభూతి.

116
00:11:45,747 --> 00:11:47,707
మా అబ్బాయికి దూరంగా ఉండండి.

117
00:12:07,102 --> 00:12:09,729
అటార్నీ హోవార్డ్ ఎలియాస్ హత్య నేపథ్యంలో

118
00:12:09,813 --> 00:12:13,900
ఇది నల్లజాతి సంరక్షకుల కేసు అయినా కూడా,

119
00:12:13,984 --> 00:12:16,236
ఎల్.ఏ.పి.డి నుండి ఇంతవరకు
ఎలాంటి సమాధానం లేదు.

120
00:12:16,319 --> 00:12:19,614
నేను మీ
ఎల్. ఏ స్కాట్ ఆండర్సన్, టైమ్స్ కోసం

121
00:12:29,833 --> 00:12:31,877
మీకు తెలుసా ఈ నది నాకు ఎందుకు ఇష్టమో?

122
00:12:33,670 --> 00:12:35,505
పనికిమాలిన విషయం కాదులే.

123
00:12:38,175 --> 00:12:39,426
నువ్వు ఏంటి అలా ఉన్నావు .

124
00:12:41,553 --> 00:12:42,929
మీరు అక్కడ ఎంతసేపు ఉన్నారు?

125
00:12:43,013 --> 00:12:44,681
నేను మీరు వెళ్లిన తర్వాత వెళ్తాను.

126
00:12:46,600 --> 00:12:48,185
మీరు ఏమైనా బయటపెట్టబోతున్నారా?

127
00:12:48,268 --> 00:12:51,271
లేదు, రిలాక్స్ గా ఉండండి.
మీరు లోపలికి వెళ్ళి మాట్లాడండి.

128
00:12:51,354 --> 00:12:53,565
ఆ తర్వాత నేను వెళ్ళి
అన్ని సరిచేస్తాను.

129
00:12:53,648 --> 00:12:56,359
నేను ఎవరితో మాట్లాడటం లేదు.
ఇది అంతా పనికిరాని పని.

130
00:12:56,443 --> 00:12:59,237
బ్లాక్ గార్డియన్ వల్ల
అందరూ మనల్ని మాత్రమే చూస్తున్నారు

131
00:13:00,238 --> 00:13:03,158
ఒకవేళ మనం చేయాల్సి వచ్చినా
అలాగే చేస్తాము కదా.

132
00:13:06,244 --> 00:13:07,746
ఫ్రాంకీ దగ్గర సరైన ఆధారం లేదు.

133
00:13:10,624 --> 00:13:13,168
-తాగటానికి బయటకు వెళ్లారని అనుకున్నాను
-నేను ఒంటరిగా.

134
00:13:14,002 --> 00:13:15,003
ఇంట్లో ఉన్నాను

135
00:13:16,338 --> 00:13:18,590
దేవుడా.

136
00:13:18,924 --> 00:13:20,634
అతను నాతో ఉన్నాడని నేను చెప్పగలను.

137
00:13:20,717 --> 00:13:24,846
ఒకవేళ జిమ్మీ ఏదైనా తడబడితే,
హ్యారీ బోష్ వెంటనే పట్టేస్తాడు.

138
00:13:24,930 --> 00:13:28,308
అయిపోయింది, అంతా అయిపోయింది.
నేను దీంట్లో ఇరుక్కునే లాగా చేస్తున్నారు.

139
00:13:28,391 --> 00:13:30,227
ఇదంతా నామీద తోసేస్తారు.

140
00:13:32,270 --> 00:13:35,857
రూకర్, నేను ఇతనితో కొంచెం మాట్లాడాలి

141
00:13:39,069 --> 00:13:40,362
నేను ఇరుక్కున్నాను, ఫ్రెండ్.

142
00:13:48,620 --> 00:13:51,915
ఎలియాస్ ఆ ఒప్పందాన్ని
శుక్రవారం రాత్రి నిరాకరించాడు.

143
00:13:51,998 --> 00:13:55,168
అంత అకస్మాత్తుగా
అతను ఎందుకంత ధైర్యంగా ఉన్నాడు?.

144
00:13:56,545 --> 00:13:57,671
అది నాకు ఎలా తెలుస్తుంది?

145
00:13:58,213 --> 00:13:59,214
నువ్వు చేయలేదు కదా?

146
00:13:59,881 --> 00:14:01,174
నేను చేయలేదా.

147
00:14:04,177 --> 00:14:06,555
ఏంటి తమాషాగా ఉందా?
నేను ఏం చేయలేదని మీకు తెలుసు.

148
00:14:06,638 --> 00:14:09,808
అవును. అయితే లోపలికి వెళ్ళి
అంతా నిజమే చెప్పండి.

149
00:14:09,891 --> 00:14:11,810
నువ్వు ఎక్కడ తాగావో చెప్పు,
ఎప్పుడు ఇంటికి వచ్చావో చెప్పు,

150
00:14:11,893 --> 00:14:14,229
మీరు బయటికి వచ్చే వరకు
టి.వి లో ఏమి చూశారోచెప్పు, వింటున్నావా ?

151
00:14:14,312 --> 00:14:15,564
నిజం చెప్పాలా?

152
00:14:16,773 --> 00:14:17,941
నగరానికి ఒక బకరా అవసరం .

153
00:14:18,024 --> 00:14:20,986
-నువ్వు, నేను చెప్పేది విను, వింటున్నావా ?
-నన్ను ఇరికించారు. నన్ను బాగా ఇరికించారు.

154
00:14:21,069 --> 00:14:23,196
నేను సరిపోయాను ఈ కేసుకి. నేను అదే.

155
00:14:24,990 --> 00:14:25,991
ఇదే చెప్పు.

156
00:14:28,743 --> 00:14:31,246
నా దగ్గర ఆధారం లేదు. అక్కడ ఉంది బోష్
ఫ్రాంకీ, నేను నీ వెనుకే ఉంటాను,

157
00:14:31,955 --> 00:14:34,332
కాని ఈ మాటలు నువ్వు చెప్పటం నేను వినాలి.

158
00:14:40,380 --> 00:14:41,381
నీ మాట వింటాను

159
00:14:42,299 --> 00:14:45,719
నాకు ఇది గుర్తుంది .
రూకర్ ఇందులో బలవంతంగా ఇరుక్కున్నాడు

160
00:14:46,678 --> 00:14:48,263
న్యాయమూర్తి దీనిని కొట్టేశారు.

161
00:14:48,346 --> 00:14:51,016
కానీ, షీహన్ చాలా గట్టిగా పోరాడారు
దుమ్ముతో కప్పబడి ఉంది.

162
00:14:51,099 --> 00:14:52,142
ఎలియాస్ తో పోరాడారా ?

163
00:14:52,225 --> 00:14:54,477
అంతే అనుకుంటున్నాను.
అయినా అది నా కేసు కాదు.

164
00:14:56,187 --> 00:14:58,982
దీని గురించి బహుశా పాత రికార్డ్స్ ఉంటుంది.
దానిని పట్టుకుందాము.

165
00:15:01,484 --> 00:15:02,611
షీహన్ నుండి ఏదైనా సమాధానం ఉందా?

166
00:15:03,111 --> 00:15:05,196
లేదు, ఫిక్స్ మరియు పైప్స్
అదే పనిలో ఉన్నారు.

167
00:15:05,989 --> 00:15:08,158
నువ్వు నియంత్రణ
గది లోని కెమెరాల లో చూడు

168
00:15:08,241 --> 00:15:11,077
ఉంటే చేసి ఉండేవాడిని.
అది మనకు తర్వాత వస్తుంది.

169
00:15:11,161 --> 00:15:12,329
ఓహ్, దాని మీదే ఉండండి.

170
00:15:12,412 --> 00:15:14,205
చాలా తక్కువ కనబడుతుంది,
నాకు దాని మీద ఆశలు లేవు.

171
00:15:14,289 --> 00:15:16,041
ఎలియాస్ ఆర్ధిక లావాదేవీలలో
మనం ఏం కనుగొన్నాం?

172
00:15:16,833 --> 00:15:18,585
వారంట్ ని డి. ఎ సమీక్షిస్తున్నారు.

173
00:15:18,960 --> 00:15:21,671
నాకు అతని రివ్యూ వచ్చేవరకు
వేచి ఉండే అంత సమయం లేదు.

174
00:15:21,755 --> 00:15:24,090
సరే, అతను దానిని చదివే వరకు
న్యాయమూర్తికి చెప్పడు.

175
00:15:24,174 --> 00:15:27,427
అయితే నా వాళ్లకు ఇవ్వండి
వెక్స్లర్. అతనికి నేను చెప్తాను.

176
00:15:27,510 --> 00:15:28,511
జడ్జ్ వెక్స్లర్.

177
00:15:28,595 --> 00:15:29,596
అవును.

178
00:15:37,312 --> 00:15:38,730
డ్రేక్ ఇక్కడికి ముందే వచ్చాడు.

179
00:15:39,648 --> 00:15:40,649
ఏమిటి?

180
00:15:40,732 --> 00:15:44,736
నేను అతనిని ఇక్కడ చూశాను. తిరుగుతున్నాడు.
ఎందుకు అలా చేసాడు అనుకుంటున్నారు?

181
00:15:47,822 --> 00:15:49,699
మీరు తలుపు తెరిచే ఉంచారా ఏంటి?

182
00:15:50,158 --> 00:15:51,493
నేను కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళాను.

183
00:16:01,044 --> 00:16:02,420
అతను ఎవరు?

184
00:16:03,046 --> 00:16:04,547
మాకు తెలియదు.

185
00:16:04,631 --> 00:16:07,634
అతనికి అందరూ భయపడుతున్నారు.

186
00:16:07,717 --> 00:16:09,594
అలా కొడుతుంటే ఎవరైనా భయపడతారు.

187
00:16:09,678 --> 00:16:11,471
మీరు ఈ కేసు విషయంలో
మీరు తీసుకున్న ప్రమాదం, నాకు ఇష్టం లేదు.

188
00:16:11,554 --> 00:16:13,348
మనకు ఉపయోగపడుతుంది అనుకున్నాను.

189
00:16:13,848 --> 00:16:15,141
నేను ఒకటి చెప్పాలి,

190
00:16:15,225 --> 00:16:17,936
ఇంటికి వెళ్ళే దారిలో
నన్నెవరో వెంబడించారనిపించింది.

191
00:16:21,815 --> 00:16:23,024
అది నువ్వే.

192
00:16:23,358 --> 00:16:26,736
-నువ్వు గుర్తు పడతావనుకోలేదు.
-మీరు నా గురించి భయపడ్డారా ?

193
00:16:26,820 --> 00:16:28,446
ఎలియనోర్, మీతో పని చేయడం ఆనందంగా ఉంది.

194
00:16:32,742 --> 00:16:34,369
నేను ఫోటో తీసినందుకు
అతను నన్ను తీసేస్తాడా ?

195
00:16:34,452 --> 00:16:36,705
లేదు మీరు మా కోసం ఒక గొప్ప పని చేసారు.

196
00:16:37,747 --> 00:16:39,207
నన్ను వదిలేయటానికి చూడొద్దు

197
00:16:39,290 --> 00:16:43,128
మీరే ఆలోచించండి, కేసినోల ద్వారా
చైనానుండి ఇక్కడకు వెగాస్కు వచ్చే డబ్బును

198
00:16:43,211 --> 00:16:46,172
గురించి తీవ్రవాద వ్యతిరేక
టాస్క్ ఫోర్స్ తెలుసుకుని ఏం చేస్తుంది?

199
00:16:46,256 --> 00:16:48,675
అవును, వాళ్లు ఇక్కడ తెచ్చి పడేస్తున్నారు,
అవును నాశనం అవుతుంది

200
00:16:48,758 --> 00:16:51,302
కానీ వెనక్కి వెళ్లడం లేదు.
అదంతా ఇక్కడే ఉంది.

201
00:16:51,386 --> 00:16:53,304
కాలిఫోర్నియా బ్యాంకులలో అది మూలుగుతోంది

202
00:16:53,763 --> 00:16:55,181
వారు దానిని దేనికి ఉపయోగిస్తున్నారు ?

203
00:16:56,141 --> 00:16:57,642
నీకు అంతకంటే ఎక్కువ చెప్పలేను.

204
00:16:58,435 --> 00:17:00,478
సరే,
నేను క్యాసినోకి తిరిగి వెళ్తాను

205
00:17:00,562 --> 00:17:03,565
చైనా వాళ్ళకి ఈ గేమ్ తో సంబంధం ఉందేమో,
నేను దానిని కనుపెడతాను.

206
00:17:03,648 --> 00:17:06,401
మీరు కొంత సమయం ఆగాలి.

207
00:17:06,484 --> 00:17:07,527
జే.

208
00:17:07,610 --> 00:17:10,196
నేను మీ వ్రాతపతులను
పునర్నియామకం కోసం సమర్పించాను.

209
00:17:10,280 --> 00:17:12,574
ఇప్పుడు, డి.సి. కి
కొంత సమయం కావాలి.

210
00:17:12,657 --> 00:17:18,747
కానీ మీరు సానుకూలంగా ఉండండి.
మీ అమ్మాయితో కొంత సమయం గడపండి

211
00:17:18,830 --> 00:17:21,875
ధన్యవాదాలు. ఈ వ్యక్తిని
కనిపెట్టడానికి మీకు నేను సహాయం చేయగలను.

212
00:17:22,208 --> 00:17:24,669
మీరు ఎక్కడ నియమించబడతారో
నేను ఏమీ చెప్పలేను

213
00:17:25,462 --> 00:17:27,797
మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి.

214
00:17:56,618 --> 00:17:59,162
ప్రజలు ఆర్.హెచ్.డి గురించి ఏమనుకుంటారో
నేను పట్టించుకుంటే

215
00:17:59,245 --> 00:18:00,622
నాతో ఇప్పుడు ఒక న్యాయవాది ఉండి ఉండేవాడు.

216
00:18:00,705 --> 00:18:03,458
నేను శుక్రవారం రాత్రి హోవార్డ్ ఎలియాస్
దగ్గరలో లేను ఈ విషయం మీకు తెలుసు.

217
00:18:03,541 --> 00:18:05,585
మీరు నన్ను ఇందులో నుంచి తీసేయొచ్చు గా?

218
00:18:07,295 --> 00:18:10,298
నేను, పైప్స్ ఆర్.హెచ్.డి. వద్ద ఉన్నాం.
కెప్టెన్ గార్వుడ్ దీనిని అంగీకరిస్తారు

219
00:18:10,924 --> 00:18:12,592
లేదా, నేను భద్రతా సమాచారం తీసుకురాగలను.

220
00:18:12,675 --> 00:18:15,303
పియర్స్,
నన్ను వెతకండి అలాగే, నన్ను వెళ్లనివ్వండి.

221
00:18:16,304 --> 00:18:18,681
మీరు ఎలివేటర్ వాడాలంటే
మీ కార్డుని ఉపయోగించాలి?

222
00:18:18,765 --> 00:18:22,143
అవును. పార్కింగ్ గారేజ్, ఎలివేటర్లు,
మీకు తెలియదేమో,

223
00:18:22,227 --> 00:18:24,354
నా ఆరోగ్యం కోసం,
'నేను మెట్లను వాడుతాను.

224
00:18:26,397 --> 00:18:28,983
మిమ్మల్ని చూస్తుంటే
మెట్లు వాడుతున్నట్టు లేదు

225
00:18:30,318 --> 00:18:31,361
ఆలస్యంగా పనిచేయడం

226
00:18:31,820 --> 00:18:34,113
విచారణకు సిద్ధం అవుతున్నాం, సాక్ష్యాలపై
కొత్త విచారణ నివేదికలను డి.ఏ అడిగింది

227
00:18:34,197 --> 00:18:35,657
మీరు డేటాబేస్లను వాడారు కదా

228
00:18:35,740 --> 00:18:38,618
పేరు, సంఖ్య. ఖచ్చితమైన తేదీ మరియు సమయం
ఆ ప్రశ్నలకు మేము సమాధానం ఇచ్చాం.

229
00:18:38,701 --> 00:18:42,205
మీరు మైఖేల్ హారిస్ కోసం జంక్ యార్దుకు
వెళ్ళినపుడు ఏం జరిగిందో చెప్తారా.

230
00:18:43,456 --> 00:18:46,376
మీరు ఎలియాస్ను చంపిన వారికోసం చూస్తున్నారా
లేదా గార్డియన్ను పునర్విచారణ చేస్తున్నారా?

231
00:18:47,335 --> 00:18:48,920
ఇది అంతా ఒకటే, కాదా ?

232
00:18:52,632 --> 00:18:54,259
అవును, నేను మరియు ఫిక్స్ ఒక
కేసు పని మీద వెళ్ళాము.

233
00:18:54,342 --> 00:18:58,221
ఫ్రాంక్ మరియు టెర్రీ, హారిస్ కోసం వెళ్లారు
అతను తనంతట తానే ఆ పని చేశాడు.

234
00:18:58,304 --> 00:19:00,014
అవును. అందరూ అదే చెప్తున్నారు.

235
00:19:00,598 --> 00:19:04,477
కానీ మీరు మరియు ఫిక్స్ అక్కడ లేకపోతే ,
అతను అక్కడ ఏం చేశాడో మీకు ఎలా తెలుస్తుంది?

236
00:19:07,188 --> 00:19:10,233
ఇది ఏం బాలేదు,
నీకు నాకు అసలు సరిపోవట్లేదు జిమ్మీ.

237
00:19:10,316 --> 00:19:12,485
ఇదంతా రాజకీయం.

238
00:19:13,403 --> 00:19:15,363
ఒక వ్యక్తి చెడ్డ మాటలు
దేనికైనా దారి తీస్తాయి.

239
00:19:17,282 --> 00:19:18,658
నేను విన్నదేటంటే

240
00:19:19,409 --> 00:19:23,246
హెచ్.ఆర్.డి లో, కొంతమంది చెడ్డవాళ్ళు,

241
00:19:24,372 --> 00:19:26,249
పదవీ విరమణ చేస్తున్నారని.

242
00:19:26,916 --> 00:19:28,251
నేను మీకు ఉన్న విషయం చెప్పేశాను.

243
00:19:37,468 --> 00:19:38,928
ఎవరో ఆ దారిని తీసేశారు.

244
00:19:39,012 --> 00:19:41,180
పొరుగువారితో మాట్లాడండి.
అతనికి ఏదో ఒకటి తెలిసే ఉంటుంది.

245
00:19:41,264 --> 00:19:42,265
వేల్లే వాళ్ల గురించి వచ్చే వాళ్ల గురించా?

246
00:19:42,891 --> 00:19:44,392
ముఖ్యంగా ఇవాల్టి గురించి.

247
00:19:59,532 --> 00:20:00,533
ఏంటి?

248
00:20:01,117 --> 00:20:02,118
ఏం జరిగింది?

249
00:20:02,619 --> 00:20:04,287
నేను బంతితో ఆడుకుంటుంటే దెబ్బ తగిలింది.

250
00:20:04,787 --> 00:20:05,788
అచ్చం నీలాగే?

251
00:20:06,789 --> 00:20:07,790
మీకు ఏమి కావాలి?

252
00:20:07,874 --> 00:20:09,334
నేను శుక్రవారం రాత్రి జరిగింది
మొత్తం స్పష్టంగా తెలుసుకోవాలి .

253
00:20:09,417 --> 00:20:12,545
నీకు కొంచెం సమయం ఉంటే
మీ నాన్నగారి గురించి చెప్పాలి

254
00:20:12,629 --> 00:20:14,172
అతను ఎవరు, అతనిని ఎవరు చంపారో అని .

255
00:20:20,303 --> 00:20:22,639
అయితే ఇది ఏమిటి?
ఇప్పుడు నేను మీకు సాక్షం చెప్పాలా

256
00:20:23,097 --> 00:20:24,641
నీవు బయటకు వెళ్ళావా లేక లోపలే ఉన్నావా?

257
00:20:26,517 --> 00:20:27,518
సూడాడే.

258
00:20:28,227 --> 00:20:29,228
బ్రెజిలియన్ హోటల్ ఏనా

259
00:20:29,312 --> 00:20:33,608
అవును, నేను కిచెన్ లోకి వెళ్ళిపోయాను.
అవును, చెఫ్ ని కలవడానికి వెళ్లాను.

260
00:20:33,691 --> 00:20:34,567
నువ్వు ఒంటరిగా వెళ్ళావా?

261
00:20:35,193 --> 00:20:36,819
లేదు, నేను బియాంకాతో వెళ్ళాను.

262
00:20:37,487 --> 00:20:38,696
బియాంకాకు ఇంటి పేరు ఉందా?

263
00:20:38,780 --> 00:20:40,281
ఫోలే. బియాంకా ఫోలే.

264
00:20:40,365 --> 00:20:41,407
నాకు తన ఫోన్ నంబర్ కావాలి.

265
00:20:41,491 --> 00:20:44,661
వాళ్లకి బయట కొంత స్థలం ఉంది.
ఆమె అక్కడే ఉంటుంది

266
00:20:44,744 --> 00:20:45,745
రిజర్వేషన్ తీసుకున్నారా?

267
00:20:45,828 --> 00:20:46,955
వాళ్ళు అది ఇవ్వరు.

268
00:20:47,038 --> 00:20:48,706
-కార్డుతో చెల్లించాలా?
-డబ్బుతో

269
00:20:50,416 --> 00:20:51,417
ఎంత సేపు మీరు అక్కడ ఉన్నారు?

270
00:20:51,501 --> 00:20:53,962
సుమారు రాత్రి తొమ్మిదికి అక్కడ ఉన్నాము,
అర్ధరాత్రి వెళ్ళిపోయాము.

271
00:20:54,545 --> 00:20:56,297
మీకు మీ తండ్రి కార్యాలయం తెలుసుగా.

272
00:20:56,381 --> 00:20:59,050
అక్కడ అతనివి చాలా ఫోటోలు ఉన్నాయి
వేరే వాళ్ళతో.

273
00:20:59,133 --> 00:21:01,010
కానీ అతని కొడుకుది ఒక ఫోటో కూడా లేదు.

274
00:21:02,971 --> 00:21:04,597
అవును, దాని బట్టి మీకు కూడా అర్థమవుతుందిగా

275
00:21:06,391 --> 00:21:09,894
అంచనాలు? వేధింపులు,
మీ తండ్రి చేసే పనివల్ల?

276
00:21:09,978 --> 00:21:11,980
నేను అమెరికాలో
నల్లజాతీయుడిని, అవును.

277
00:21:12,063 --> 00:21:15,650
వేధింపులు జరుగుతాయి, అంతే. ఇంత గొప్ప
వాడికి పుట్టినందుకు ఇంకా ఉంటాయి.

278
00:21:18,236 --> 00:21:19,362
అయిపోయిందా?.

279
00:21:21,364 --> 00:21:23,032
ఎప్పుడైనా తన జ్యూరీ కన్సల్టెంట్ని కలిసావా?

280
00:21:24,575 --> 00:21:26,035
మీరు ఆమె గురించి
మాట్లాడాలని అనుకుంటున్నారా?

281
00:21:26,119 --> 00:21:28,246
ఇమెయిల్స్ మెసేజెస్ గురించి పట్టించుకోను.
ఎంత కాలం నుండి మీరు...

282
00:21:28,329 --> 00:21:29,747
.వదిలేయండి, నాకు నా న్యాయవాది కావాలి.

283
00:21:30,289 --> 00:21:32,458
ఓహ్, మాకు తను చాలా చెప్పింది,
ఇప్పుడు మీరు కూడా చెప్తే బాగుంటుంది.

284
00:21:32,542 --> 00:21:34,085
లేదు, నాకు న్యాయవాది కావాలి.

285
00:21:34,168 --> 00:21:36,754
ఎలియాస్ కొడుకుని ఇప్పుడే మీరు
పట్టుకోవాలి అనుకుంటే తప్ప

286
00:21:36,838 --> 00:21:38,089
మన సంభాషణ పూర్తయింది.

287
00:21:49,308 --> 00:21:50,143
హే.

288
00:21:50,226 --> 00:21:51,227
హే, నువ్వా.

289
00:21:51,310 --> 00:21:52,812
జాక్, జో, వెళ్దాం పదండి.

290
00:21:53,271 --> 00:21:56,315
నా చేత మళ్లీ మళ్లీ చెప్పించకండి
అవి వద్దు.

291
00:21:56,399 --> 00:21:57,400
అయ్యో.

292
00:22:00,028 --> 00:22:02,447
మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి.

293
00:22:07,452 --> 00:22:09,078
నువ్వు ఇలానే వెళ్తున్నావా?

294
00:22:09,162 --> 00:22:11,664
యోగ. క్రిస్టినాతో కాఫీ.
నా ప్రతీ ఆదివారం ఇలాగే ఉంటుంది.

295
00:22:13,291 --> 00:22:14,917
ఎవరితో వెళుతున్నానని నువ్వు అనుకున్నావు?

296
00:22:15,001 --> 00:22:18,129
వెళ్ళటం మంచిదే.
ఇది కుటుంబ విషయం కదా.

297
00:22:20,131 --> 00:22:21,632
పోలీస్ బార్బెక్యూ?

298
00:22:22,967 --> 00:22:25,970
ఇవాళ మీరు పిల్లలతో గడపాలి.
నేను దాన్ని పాడుచేయాలనుకోవట్లేదు.

299
00:22:28,473 --> 00:22:29,515
బాగా ఎంజాయ్ చేయండి.

300
00:22:30,308 --> 00:22:31,809
-బాగా ఎంజాయ్ చేస్తాం.
-సరే.

301
00:22:31,893 --> 00:22:33,478
-మళ్ళీ కలుద్దాం.
-సరే.

302
00:22:45,114 --> 00:22:46,115
మార్నింగ్, బోష్.

303
00:22:46,908 --> 00:22:48,785
న్యాయవాది ఫోన్ చేసారంట కదా ఎందుకు

304
00:22:48,868 --> 00:22:51,370
రెండు గంటల తర్వాత ఎప్పుడైనా
తనని తన ఆఫీసులో కలవచ్చని చెప్పారు.

305
00:22:51,746 --> 00:22:53,623
నేను ఐ.ఏ లేడీస్ లో ఒకరిని పంపించాలా?

306
00:22:53,706 --> 00:22:55,083
వద్దు. పియర్స్ ని పంపండి.

307
00:22:55,166 --> 00:22:57,794
నేను మార్టిన్ ఎలియాస్ చెప్పిన నిజాలు
నిర్ధారించే పనిలో ఉన్నాను.

308
00:22:57,877 --> 00:23:00,296
హా, మనము మన జాబితాలో ఫిక్స్
మరియు పైప్స్ ని తీసేయవచ్చు.

309
00:23:01,047 --> 00:23:02,381
సరే. డ్రేక్ సంగతేంటి?

310
00:23:03,382 --> 00:23:06,052
ఇంకా అవ్వలేదు.
మరియు షీహన్ గురించి ఏం తెలియలేదు.

311
00:23:06,135 --> 00:23:09,472
డ్రేక్ మరియు ఆమె భర్తకి ఏవొ గొడవలున్నాయని
మిసెస్. ఎలియాస్ భావిస్తుంది.

312
00:23:10,431 --> 00:23:11,766
వేరే ప్రాంతానికి చెందిన పోలీస్.

313
00:23:11,849 --> 00:23:15,478
సరే. అతను ఇంటర్వ్యూకి వచ్చేలాగా చేయండి
సరేనా?

314
00:23:16,229 --> 00:23:18,356
నేను ఏమి చేయగలనో చూస్తాను, బాస్.

315
00:23:22,068 --> 00:23:26,030
మంచి పని.
ఓహ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు.

316
00:24:02,275 --> 00:24:03,276
మంచిది.

317
00:24:04,527 --> 00:24:06,154
ఆగు. నువ్వు ఏం సంతకం చేస్తున్నావో
తెలుసుకో ముందు

318
00:24:06,237 --> 00:24:07,405
ఇది బ్యాంకు కోసం

319
00:24:07,488 --> 00:24:10,116
కాదు, అది ఆ క్రిందది
ఇది కళాశాల నిధి కోసం.

320
00:24:10,449 --> 00:24:11,576
సరే.

321
00:24:11,659 --> 00:24:15,496
వచ్చే ఏడాది నీకు పుస్తకాలకు డబ్బు
అవసరమైనప్పుడు. నువ్వు ఇలా వదిలేయ్యవులే

322
00:24:15,913 --> 00:24:17,331
ఎందుకు, అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు?

323
00:24:18,875 --> 00:24:20,001
నీకు 18 సంవత్సరాలు, మాడీ.

324
00:24:20,084 --> 00:24:22,295
నీకు సంబందించినవి నువ్వే చూసుకోవాలి,

325
00:24:22,378 --> 00:24:24,088
అవసరమైన ముఖ్యమైన పత్రాలు ఎక్కడ ఉన్నాయో.

326
00:24:24,172 --> 00:24:25,214
నేను సీరియస్ గా అడుగుతున్నాను.

327
00:24:25,298 --> 00:24:27,592
అదే చేస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నాను
అనేది అనవసరం

328
00:24:31,387 --> 00:24:34,223
నేను ఎక్కడకు వెళ్ళడం లేదు, సరే. భయపడకు.

329
00:24:36,100 --> 00:24:37,977
మీరు దాని గురించి సరిగా చెప్పడం లేదు.

330
00:24:38,769 --> 00:24:41,814
ఒక సంవత్సరం తర్వాత అయితే నా జీవితం
నుంచి వెళ్లిపొమ్మని బతిమిలాడు కుంటావు

331
00:24:42,481 --> 00:24:43,482
అమ్మ.

332
00:24:46,152 --> 00:24:47,695
ఇప్పుడు బ్యాంకుది.

333
00:24:49,447 --> 00:24:50,489
మ్యాడీ, బ్యాంకు పని చూడు

334
00:24:56,704 --> 00:25:00,208
సూడాడే
బ్రెజీలియన్ స్టేక్ హౌస్.

335
00:25:00,291 --> 00:25:03,753
వ్యాపార స్థలం
అందుబాటులో కలదు.

336
00:25:10,009 --> 00:25:12,511
హౌవర్డ్ కి అవసరం ఉన్నప్పుడు
అతను ఒక బ్రదర్ గా ఉన్నాడు.

337
00:25:12,595 --> 00:25:13,679
అది చాలా కష్టం

338
00:25:13,763 --> 00:25:15,848
నా స్నేహితుడు వాషింగ్టన్ గుర్తున్నాడా?
చాలా మంచోడు

339
00:25:15,932 --> 00:25:17,266
ఆ గుర్తున్నాడు. కానీ మంచిగా కాదు

340
00:25:17,350 --> 00:25:18,517
కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు బ్రదర్

341
00:25:18,601 --> 00:25:19,769
చూడు, అది నా అభిప్రాయం కూడా

342
00:25:19,852 --> 00:25:22,813
వాషింగ్టన్ కెరీర్ అతను మొదలు
పెట్టటానికి

343
00:25:22,897 --> 00:25:24,565
ముందే ఎలియాస్ నాశనం చేశాడు.

344
00:25:24,649 --> 00:25:27,026
ఏదో ఒక ఒప్పందం కుదరలేదు అంట.

345
00:25:27,485 --> 00:25:31,489
అతనికి ఇది సాధారణ ఆట. మనిషి కేవలం
ఆకుపచ్చ రంగు గురించే ఆలోచిస్తాడు.

346
00:25:33,366 --> 00:25:35,826
నా గురించి ఏమైనా అనుకోండి పర్లేదు.
నా చుట్టూ నేను ఇలాంటి వాళ్ళని మిస్సయ్యాను.

347
00:25:35,910 --> 00:25:36,869
మీరు నిజంగా పిచ్చి.

348
00:25:36,953 --> 00:25:40,039
అతను కరెక్ట్. నేను మీరు డాలర్ పై
పది సెంట్లు ఇస్తే వదిలేస్తారని విన్నాం

349
00:25:40,122 --> 00:25:41,540
నాకు వంద డాలర్లు ఇచ్చినా కూడా

350
00:25:41,624 --> 00:25:43,542
ఇది వైద్య పెన్షన్ కంటే
చాలా తక్కువగా ఉంటుంది.

351
00:25:44,252 --> 00:25:48,047
మీ మనిషి బాస్, ఈ టాస్క్ ఫోర్స్ తో
సరిగా చేస్తాడని ఎదురు చూస్తున్నాం. జే.

352
00:25:48,756 --> 00:25:50,049
అతను నాకేమి కాడు.

353
00:25:51,050 --> 00:25:52,969
కానీ ఆయన్ని, నిజం ఎటు
తీసుకువెళ్తే ఆ వైపే వెళ్తారు.

354
00:25:54,011 --> 00:25:58,599
దొంగతనం జరిగిన రోజే ఎలియాస్
చంపటం అనేది నన్ను తినేస్తోంది.

355
00:25:58,683 --> 00:26:00,059
ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా

356
00:26:00,142 --> 00:26:03,062
ఈ విభాగాన్ని ఇంకా పారదర్శకంగా
ఎలా ఉంచాలో నాకు అర్థం కావట్లేదు

357
00:26:03,145 --> 00:26:06,274
ఇంకా మంచి ప్రశ్న ఏంటంటే స్కాట్ ఆండర్సన్
ఇది దోపిడీ కాదని ఎలా తెలుసుకున్నారు?

358
00:26:06,357 --> 00:26:09,652
నాకు తెలిసి దానికి మీరు సమాధానం చెప్పాలి.
ఎందుకంటే ఇది మీ విభాగం.

359
00:26:09,735 --> 00:26:12,321
ఈ కేసులో అన్ని కనుక్కోవలసిన అవసరం ఉందని

360
00:26:12,405 --> 00:26:14,490
నా మనుషులకి అర్థమైంది.మీరు ఏమను
అనుకుంటున్నారు

361
00:26:14,573 --> 00:26:17,827
ఊహ గానాలతో మన సమయాన్ని వృధా చేసుకోవద్దు.

362
00:26:17,910 --> 00:26:21,998
నేను ఏం చెప్తున్నాననంటే, చీఫ్,
మీరు లేదా మేము,

363
00:26:22,081 --> 00:26:25,751
ఇదంతా మీ పరిధిలోనే కాబట్టి
మీరే ముందుండాలి.

364
00:26:25,835 --> 00:26:28,254
కాబట్టి మీరు విలేఖరులతో ఏమి వ్రాయిస్తారో,
అది నేను అదుపు చేయాలా.

365
00:26:30,423 --> 00:26:33,509
చిన్న పనితో మొదలుపెడదాం.
అండర్సన్ నా వెనక తిరగకుండా చూడండి.

366
00:26:34,176 --> 00:26:35,553
అతను నన్ను చాలా విసిగిస్తున్నాడు.

367
00:26:36,262 --> 00:26:37,346
ఓహ్, పని అయిపోయింది,

368
00:26:38,055 --> 00:26:40,266
హెక్టర్ ఆ వేడిని
మొదటిసారి అనుభవిస్తున్నాడు.

369
00:26:40,725 --> 00:26:42,601
మీరు మీ బృందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు

370
00:26:42,685 --> 00:26:44,520
.
ఈ కేసు చుట్టూ చాలా గందరగోళం నెలకొని ఉంది.

371
00:26:44,895 --> 00:26:47,481
బాగా, అది వారి దృష్టిని ఒకేవైపు ఉంచిందని
నేను మీకు భరోసా ఇవ్వగలను.

372
00:26:47,565 --> 00:26:51,110
బోష్ దీని కంటే ముందు ఛేదించిన
కొన్ని కఠినమైన కేసులను ప్రస్తావించాడు.

373
00:26:52,361 --> 00:26:53,988
మీకు దాని గురించి ఏమైనా తెలుసా?

374
00:26:56,449 --> 00:26:58,075
డిటెక్టివ్లకు చాలా కేసులు ఉన్నాయి.

375
00:26:59,285 --> 00:27:00,703
ఎందుకు అతను దాని గురించి మీతో మాట్లాడారు?

376
00:27:01,162 --> 00:27:02,163
తెలియదు.

377
00:27:04,123 --> 00:27:07,335
హేరి గురించి మీరు ఇంతగా
ఎందుకు ఆలోచిస్తున్నారు, బ్రాడ్?

378
00:27:10,046 --> 00:27:13,466
అదేం లేదు. నేను మీ తీర్పును నమ్ముతున్నాను.

379
00:27:13,549 --> 00:27:17,219
మీలాగే,హోవార్డ్ ఎలియాస్ మీద
మా పూర్తి దృష్టి ఉంచాలి అనుకుంటున్నాం

380
00:27:22,767 --> 00:27:28,606
ఎలియాస్ కి న్యాయం జరగాలి,
ఎల్.ఏ. కి న్యాయం కావాలి.

381
00:27:36,155 --> 00:27:37,490
నాన్న.

382
00:27:37,573 --> 00:27:40,618
మీరు మీ పనికి తిరిగి వెళ్తున్నారా అంటే
ఇప్పుడు వచ్చినట్లు మళ్ళీ మీరు రారా?

383
00:27:40,701 --> 00:27:41,702
నేను ఎందుకు రాను .

384
00:27:41,786 --> 00:27:43,412
మీరు బిజీగా ఉన్నారని అమ్మ చెప్పింది.

385
00:27:44,080 --> 00:27:45,956
నేను బిజీగా ఉంటాను అయినా మళ్ళీ వస్తాను.

386
00:27:46,415 --> 00:27:47,583
వారంలో?

387
00:27:47,666 --> 00:27:48,667
అవునా. రావచ్చేమో.

388
00:27:49,168 --> 00:27:51,462
అమ్మ ఎప్పుడూ కాదని చెబుతుంది.

389
00:27:51,837 --> 00:27:53,255
నాన్న అమ్మ లాగా ఉండలేరు అని చెప్పింది.

390
00:27:53,339 --> 00:27:54,340
ఊరికే చెప్తున్నా.

391
00:27:59,345 --> 00:28:02,598
ఈ లిస్టులో ఉంది ఏంటంటే, మన దగ్గర లేనిది
సిటీ అటార్నీవాళ్ల దగ్గర ఉన్నది.

392
00:28:02,681 --> 00:28:03,682
సిటీ అటార్నీవాళ్ల దగ్గర ఉన్నది.

393
00:28:04,016 --> 00:28:06,602
షీహన్ ఇక్కడ ఉన్నారు. డ్రేక్. రూకర్.

394
00:28:06,685 --> 00:28:10,898
ఆర్.హెచ్.డి. లోని మిగిలిన వారితో పాటు సగం
నగరం ఉంది. ఒకవేళ అది పోలీస్ లు కాకపోతే,

395
00:28:10,981 --> 00:28:12,400
ఒకవేళ వాళ్లే అయ్యి ఉంటే?

396
00:28:12,483 --> 00:28:16,320
అది జరిగిన విధానం, మెసేజ్ లు,
కలుసుకోవడం, బ్లాక్ గార్డియన్ ట్రైల్ ను

397
00:28:16,404 --> 00:28:18,864
ప్రారంభించే సమయం,
ఎవరో ఎలియాస్ కి తెలిసినవారే.

398
00:28:20,241 --> 00:28:21,909
అది ఎలా చేయాలో తెలిసిన వాళ్లు
అయ్యి ఉండాలి.

399
00:28:21,992 --> 00:28:25,496
ఆ విచారణ జరిగితే ఎవరికైతే నష్టమో వాళ్ళు ,
పోలీసు కాకపోతే, పోలీస్ లాంటివారు.

400
00:28:26,414 --> 00:28:30,876
హరీస్ కి జరిగిన దాన్ని చూసిన వారిని కానీ
తెలిసినవారిని కానీ ఎలియాస్ మాయం చేశాడా?

401
00:28:33,129 --> 00:28:34,130
డ్రేక్?

402
00:28:34,547 --> 00:28:36,048
ఇంకా అతని కథలు తెలుసుకోవాలి.

403
00:28:36,382 --> 00:28:38,384
నువ్వు చెప్పగలవా
నాకు మనల్ని ఎందుకు తప్పించుకుంటున్నాడో?

404
00:28:38,467 --> 00:28:41,053
ఇతను ఏమైనా చేయగలడు.

405
00:28:41,637 --> 00:28:44,640
షీహన్ ఫోన్ సిగ్నల్ ద్వారా.
అతను ఎక్కడున్నాడో కనిపెట్టండి?

406
00:28:49,478 --> 00:28:51,188
సెంట్రల్ నుంచి ఆ కెమెరాలో
ఇంకొన్ని విషయాలు తెలిసాయి.

407
00:28:51,939 --> 00:28:54,859
మీరు రెస్టారెంట్ విషయంలో సరిగ్గా చెప్పారు
అది రెండు వారాల క్రితం మూసివేశారు.

408
00:28:55,818 --> 00:28:56,819
పిల్లాడు అబద్దం చెప్పాడు.

409
00:28:56,902 --> 00:28:59,447
అవును. ఇప్పుడే న్యాయవాదితో పాటు
స్టేషన్ లోకి వెళ్ళిపోయాడు,

410
00:28:59,822 --> 00:29:01,282
విషయాలు సరిచేసుకోవటానికి అని చెప్పాడు.

411
00:29:02,241 --> 00:29:03,242
షిట్.

412
00:29:06,912 --> 00:29:10,499
బోష్,
మీరు ఈసారి ఒక అనుమానితుడిని పక్కన పెట్టి.

413
00:29:10,583 --> 00:29:12,793
ఇంకోసారి విచారణ కోసం మార్టిన్ ఎలియాస్
లాంటి వాళ్ళ దగ్గరకి వెళ్ళినప్పుడు

414
00:29:12,877 --> 00:29:14,211
ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది.

415
00:29:14,295 --> 00:29:17,339
నేను ఆలోచించాను, అది కూడా
ప్రణాళికలో భాగం కావచ్చు.

416
00:29:17,423 --> 00:29:18,424
చెత్త

417
00:29:18,507 --> 00:29:20,301
అతని తండ్రిని అతనే చంపాడా?

418
00:29:20,384 --> 00:29:22,219
నేను అలా అనుకోవట్లేదు.
అలా జరిగి ఉంటే అది చాలా ఇబ్బంది అవుతుంది.

419
00:29:22,303 --> 00:29:24,388
అతను కాకపోతే,
అతనిని దాని నుండి బయటకు తీసుకురండి.

420
00:29:25,431 --> 00:29:27,850
నిజం చెప్పండి. సరే?

421
00:29:27,933 --> 00:29:30,769
డిటెక్టివ్ బోష్? అలెక్స్ కప్లాన్.

422
00:29:30,853 --> 00:29:32,062
దయచేసి కూర్చోండి.

423
00:29:34,273 --> 00:29:36,358
ఇప్పుడు,
నా క్లయింట్ మొత్తం చెప్పాలనుకుంటున్నారు.

424
00:29:36,442 --> 00:29:39,361
శుక్రవారం రాత్రి అతను
ఎక్కడ ఉన్నాడు అనే విషయం.

425
00:29:41,363 --> 00:29:43,824
సౌడెడే రెండు వారాలు మూతబడింది.

426
00:29:43,908 --> 00:29:45,493
కానీ ఆసక్తికర విషయం ఏంటంటే,

427
00:29:47,495 --> 00:29:50,623
మేము ఫోలే ని పిలిచాము,
మరియు ఆమె మీ నాటకాన్ని సమర్థించింది...

428
00:29:51,040 --> 00:29:53,459
...అంటే తప్పుడు వాంగ్మూలం, అబద్ధం.

429
00:29:53,542 --> 00:29:55,169
నువ్వు ఆమెని కూడా ఇందులోకి లాగావు

430
00:29:55,252 --> 00:29:57,755
అవును. ఆమె నాతో ఉంది.

431
00:29:57,838 --> 00:29:58,839
కానీ విందులో కాదు.

432
00:29:58,923 --> 00:29:59,924
మేము ఎస్.సి లో ఉన్నాము.

433
00:30:00,007 --> 00:30:03,093
ఏం చేస్తున్నావు? నిన్ను, నీ కారుని
ఇలా చేసిన వారితో ఉన్నారా?

434
00:30:03,177 --> 00:30:04,094
డిటెక్టివ్ బోష్,

435
00:30:04,178 --> 00:30:07,765
మార్టిన్ స్వచ్ఛందంగా తన తండ్రి హంతకుడిని
కనిపెట్టేందుకు ఇక్కడకు వచ్చాడు.

436
00:30:07,848 --> 00:30:08,933
దయచేసి ఆ విషయం గురించి మాట్లాడండి.

437
00:30:09,016 --> 00:30:10,392
అవి నిజమైన డ్రగ్స్ కావు.

438
00:30:11,143 --> 00:30:14,438
అడ్రాఫినిల్ మెత్తగా చేసి యడ్డీలా అమ్ముతా.
వారు కనిపెట్టలేరు

439
00:30:17,316 --> 00:30:20,361
ఇది 28 న సోషల్ క్లబ్ లో ఇచ్చాను.

440
00:30:20,444 --> 00:30:24,865
వాళ్ళు ఇంకా కావాలని అడిగారు.

441
00:30:24,949 --> 00:30:27,159
కాబట్టి, మేము అక్కడే పార్టీ చేసుకున్నాము,
తర్వాత నేను ఇంటికి వెళ్ళాను.

442
00:30:27,243 --> 00:30:30,329
నా క్లయింట్ ఇప్పుడే మీకు చెప్పిందంతా
రాసి ఇచ్చాడు. మరియు,

443
00:30:32,748 --> 00:30:35,793
సాయంత్రం వేడుకల సమయంలో
రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని.

444
00:30:35,876 --> 00:30:37,253
అతను అర్ధరాత్రి ముందు అక్కడ ఉన్నాడు.

445
00:30:41,590 --> 00:30:42,424
అలా అయితే అప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావ్?

446
00:30:43,342 --> 00:30:45,469
డబ్బున్న తెలుపు అమ్మాయిలకు
నకిలీ మందుల అమ్మకం వంటివి అంటే...

447
00:30:45,553 --> 00:30:47,429
...నాకు శిక్ష పడుతుందని.

448
00:30:48,389 --> 00:30:51,559
డిటెక్టివ్, మార్టిన్ అర్థం చేసుకున్నాడు.
అతను తన దుష్ప్రవర్తనను ఒప్పుకున్నాడు.

449
00:30:51,642 --> 00:30:54,603
కానీ తన వ్యక్తిగత విషాదాల వెలుగులో
మరియు మానసిక స్థితి లో

450
00:30:54,687 --> 00:30:56,772
మీరు ఇక్కడినుంచి వెళ్తున్నారు
మీ ముఖం ఇలా ఉంటే

451
00:30:56,855 --> 00:30:58,566
మీడియా వారు చూస్తారు,
పోలీసులే ఇది చేసారని అనుకుంటారు.

452
00:30:58,983 --> 00:31:00,526
ఇప్పుడు నీకు నా నుండి మర్యాద కావాలా?

453
00:31:02,111 --> 00:31:04,029
ఇక్కడకి రావడం నా తల్లి యొక్క ఆలోచన.

454
00:31:05,823 --> 00:31:07,491
మేము ప్రతిదీ నిర్థారించాలి.

455
00:31:07,575 --> 00:31:08,576
మేము ఎంత సహాయ పడగలమో అంత.

456
00:31:08,659 --> 00:31:11,954
నువ్వు అబద్ధం చెప్పింది
డ్రగ్ గురించి మాత్రం కాదు, అంతే కదా?

457
00:31:14,123 --> 00:31:15,165
కాదు.

458
00:31:16,417 --> 00:31:18,877
నేను మరియు బియాంకా,
మేము కలిసి తిరుగుతున్నాం.

459
00:31:18,961 --> 00:31:21,755
మా నాన్నగారు నాకు చివరగా చెప్పింది ఏంటంటే
నేను నా బాధ్యతల్ని ఇంకా పట్టించుకోవాలని

460
00:31:33,267 --> 00:31:34,602
మీరు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు?

461
00:31:35,102 --> 00:31:36,562
అతను నా తల్లిని మోసం చేశాడు

462
00:31:39,064 --> 00:31:41,150
అతను వేరే ఆడదానితో,

463
00:31:41,734 --> 00:31:44,028
ఒక ఇంటిని నిర్మించుకున్నాడు,

464
00:31:44,820 --> 00:31:47,906
అతను నాకు చెప్తాడా...
నేను మనిషిగా మారాలని నాకు చెప్తాడా?

465
00:31:48,782 --> 00:31:51,327
-మీకు ఇదంతా తమాషాగా ఉందా?
-ఆగండి, ఆగండి.

466
00:31:53,704 --> 00:31:54,788
అక్కడే.

467
00:31:54,872 --> 00:31:55,914
మార్టిన్! మార్టిన్!

468
00:31:55,998 --> 00:31:57,708
మార్టిన్, ఇప్పుడు మేము
మీకు మద్దతిస్తున్నాము!

469
00:31:59,960 --> 00:32:01,128
మీకుమద్ధతిస్తున్నాము మార్టిన్!

470
00:32:02,421 --> 00:32:06,091
న్యాయం లేదు, శాంతి లేదు.

471
00:32:15,476 --> 00:32:16,977
ఇంకొంచెం నవ్వచ్చుగా?

472
00:32:21,815 --> 00:32:23,651
ఇంతకంటే ఎక్కువ నవ్వాలా

473
00:32:24,943 --> 00:32:25,944
మాకు ఇది చాలు

474
00:32:29,490 --> 00:32:31,659
ఆదివారం మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

475
00:32:34,203 --> 00:32:37,414
నాకు మీ గురించి చెప్పడానికి,
ఏది మీ మనసును మార్చింది?

476
00:32:39,583 --> 00:32:42,544
బాగా, మీరు ఎల్లప్పుడూ కచ్చితంగా
ఈ నగరంలో నేరాలను కప్పివేస్తున్నారు.

477
00:32:42,628 --> 00:32:44,254
ఒక ముక్క కూడా ఆశించవద్దు.

478
00:32:46,173 --> 00:32:49,551
ఇక్కడేన మీరు నేర్పించేది అందం మరియు
కచ్చితత్వాన్ని

479
00:32:49,635 --> 00:32:50,636
నేను ఇది ఊహించడం లేదు.

480
00:32:51,595 --> 00:32:53,681
ఎందుకంటే మీ వార్తాపత్రికలో
బ్లాక్ గార్డియన్ కవరేజ్,

481
00:32:53,764 --> 00:32:56,350
మరియు ఎలియాస్ కేసు ఒక కోణంలో మాత్రమే
నిర్ణయించబడింది.

482
00:32:56,850 --> 00:32:59,603
ఆ ఆరోపణలో స్కాట్ ఆండర్సన్ ప్రముఖుడు,
నేను కాదు.

483
00:32:59,687 --> 00:33:02,690
మీకు నిజం కావాలి
మీరు రాసినా, రాయకపోయినా.

484
00:33:03,190 --> 00:33:04,608
ఒక ప్రశ్న కావాలి దారి కోసం, చీఫ్

485
00:33:05,192 --> 00:33:08,612
ఒక రిపోర్టర్ కి ఇది కచ్చితంగా తెలియాలి.

486
00:33:09,613 --> 00:33:12,116
ఎక్కడ చూసినా చూడకపోయినా

487
00:33:14,159 --> 00:33:19,373
నేను ఎవరికైనా ఒక విషయం చెప్పాలి అంటే?,
నమ్మకంతో వెళ్ళాల వద్ధ

488
00:33:21,166 --> 00:33:24,002
.ఇది ఎవరో ఒకరికే చెప్పగలం,
మనస్ఫూర్తిగా నమ్మ గలిగిన వాళ్లతో?

489
00:33:25,003 --> 00:33:26,547
నమ్మకం రెండు విధాలుగా పనిచేస్తుంది.

490
00:33:29,717 --> 00:33:31,552
అది నీకైతే ఎలా పనిచేస్తుంది?

491
00:33:33,846 --> 00:33:35,764
నేను మీ సెల్ ఫోన్ నంబర్ తో మొదలుపెడతాను.

492
00:33:36,223 --> 00:33:39,268
అలా అయితే నేను కావాల్సినప్పుడు
మీకు నేను ఫోన్ చేయగలను.

493
00:33:41,186 --> 00:33:43,397
చూద్దాం
ఈ ప్రొఫైల్ ఎలా మారుతుందో.

494
00:33:44,231 --> 00:33:46,108
ఆ తరువాత మనం ఇంకా
ముందుకు వెళ్ళటం గురించి మాట్లాడదాం.

495
00:33:53,657 --> 00:33:55,325
మీరు వచ్చినందుకు ఆనందంగా ఉంది.

496
00:33:58,954 --> 00:34:00,622
ఎర్ర పంది తమలేస్. మీకోసమే.

497
00:34:01,081 --> 00:34:02,541
నేను ఇప్పుడే తిన్నాను.

498
00:34:31,945 --> 00:34:33,197
-అదేనా
-అవును.

499
00:34:36,283 --> 00:34:40,412
అతని చేయి చుస్తే
తుపాకి. పట్టుకున్నట్టు కనపడుతుంది.

500
00:34:45,167 --> 00:34:47,252
ఆ చేయి నలుపా లేదా తెలుపా?

501
00:34:54,009 --> 00:34:55,302
మీకు ఎలా చూడాలో తెలుసుకదా.

502
00:34:55,677 --> 00:34:56,804
పరిశీలించదగిన వాస్తవాలు.

503
00:34:57,888 --> 00:35:01,016
మంచిది. సాక్షిని కొంచెం
సౌకర్యంగా చూసుకోండి.

504
00:35:01,099 --> 00:35:04,186
కానీ కొన్నిసార్లు మీరు గట్టిగా పట్టుకొని
వారిని తొందర పెడతారు.

505
00:35:04,269 --> 00:35:05,854
మీరు ఆందోళన పడుతున్నారా, టెర్రీ?

506
00:35:05,938 --> 00:35:06,814
కొంచెం కూడా లేదు.

507
00:35:07,147 --> 00:35:08,148
సౌకర్యంగా ఉండండి.

508
00:35:09,775 --> 00:35:11,109
త్వరగా చేద్దాం.

509
00:35:14,279 --> 00:35:16,698
సరే. శుక్రవారం రాత్రి,

510
00:35:17,032 --> 00:35:19,660
నేను క్లిప్పర్స్ ఆటకి
నా మనవడుని తీసుకు వెళ్ళాను.

511
00:35:19,743 --> 00:35:23,664
అతనిని వదిలిపెట్టి నా కొడుకుతో మాట్లాడాను,
అప్పుడే ఎలియాస్ గురించి వార్త విన్నాను

512
00:35:23,747 --> 00:35:25,457
-షీహాన్ నుండి
-రూకర్.

513
00:35:25,541 --> 00:35:29,628
తను, పైప్స్, ఫిక్స్ ఆర్.హెచ్.డి. దగ్గరుంటే
వాళ్లందరినీ కూడా రమ్మని చెప్పాను.

514
00:35:29,962 --> 00:35:31,296
మీరు వారితో ఇంకా కలిసే ఉన్నారా?

515
00:35:33,173 --> 00:35:34,132
వాళ్ళలో కొందరు.

516
00:35:34,466 --> 00:35:36,093
షీహన్ ఎక్కడ ఉన్నాడు?

517
00:35:36,176 --> 00:35:37,177
అతడిని అడుగండి.

518
00:35:37,261 --> 00:35:39,721
నాకది ఇష్టం.
అతను ఇప్పటికే ఇక్కడ వుండాలి.

519
00:35:40,722 --> 00:35:43,433
బహుశా అతను పోలీసుల వేటలో పట్టుబడ్డాడు.

520
00:35:43,517 --> 00:35:45,018
అతను తన దారి చూసుకుంటాడు ఇక్కడ

521
00:35:45,519 --> 00:35:47,020
అతను ఎందుకు సిగ్గుపడతాడో ఏమైనా తెలుసా?

522
00:35:47,646 --> 00:35:49,690
మేము కొంతకాలం మాత్రమే భాగస్వాములం.

523
00:35:49,773 --> 00:35:52,484
అయినా మీరు అతడి గురించి
తెలుసుకోవలసిoది చాలా ఉంది?

524
00:35:54,403 --> 00:35:56,154
మనం ఇంకా ఎలియాస్ గురించి మాట్లాడుతున్నమా

525
00:35:56,655 --> 00:35:59,783
నీకు అతనంటే ఇష్టం లేదా, మీకు లేదా?
పాత రోజులలో కూడా.

526
00:35:59,867 --> 00:36:02,828
లేదు. నాకు ఇష్టం లేదు.

527
00:36:03,412 --> 00:36:05,581
అతను ప్రపంచాన్ని రెండు కోణాలతో చూస్తాడు.

528
00:36:05,956 --> 00:36:07,499
స్వల్పభేదానికి అతని దగ్గర స్థానం లేదు.

529
00:36:08,125 --> 00:36:09,710
మైఖేల్ హారిస్ మాదిరిగానే.

530
00:36:13,088 --> 00:36:17,342
మేము హారిస్ తో కఠినంగా ఉండేవాళ్ళం కానీ,
మేము ఎప్పుడూ మా గీత దాటలేదు. హార్రీస్

531
00:36:17,426 --> 00:36:20,929
అవును, ఆ పెన్సిల్ని నొక్కి
మరియు తన సొంత చెవికి గాయం చేసుకున్నాడు.

532
00:36:21,013 --> 00:36:22,890
మరియు గట్టిగా అరిచాడు.

533
00:36:22,973 --> 00:36:26,351
ఆ తర్వాతే మాకు తెలిసింది అతను ఇలాంటిదే
ముందు కూడా చేశాడని, దాని గురించి చూశాం.

534
00:36:26,768 --> 00:36:29,730
మోసపూరితమైన కేసుతో.
ఈభీమా సంస్థను మోసం చేయటానికి ప్రయత్నించారు

535
00:36:33,692 --> 00:36:36,737
నేను నీకు తెలుసు. మనకు చరిత్ర ఉంది.

536
00:36:37,863 --> 00:36:39,823
నేను అలా చేయలేనని నీకు తెలుసు.

537
00:36:40,616 --> 00:36:41,617
అవునా కాదా.

538
00:36:43,911 --> 00:36:45,078
నువ్వు చెప్పింది నిజమే!

539
00:36:45,412 --> 00:36:47,998
నువ్వు నాకు బాగా తెలుసు.

540
00:36:50,626 --> 00:36:51,877
నా మాట ఒక్కటే చెల్లదు కదా .

541
00:36:53,170 --> 00:36:54,463
ఎలాగైతే

542
00:36:55,047 --> 00:36:56,006
అదివరికి అలాగే జరిగేది

543
00:37:01,637 --> 00:37:04,264
చీఫ్. ఇది మార్టిన్ ఎలియాస్ గురించా?

544
00:37:04,598 --> 00:37:06,433
కాదు, లెఫ్టినెంట్ బిల్లేట్స్
నన్ను ఇందులో ఇరికించారు.

545
00:37:07,851 --> 00:37:09,436
రెండు విధాలుగా పనికి రావటానికి.

546
00:37:09,895 --> 00:37:12,230
మనం ఇక్కడ తప్పుచేస్తే
ఈ ఊరు మొత్తం గోల చేస్తుంది .

547
00:37:12,648 --> 00:37:14,191
మనకు కరెక్ట్ గా ఉన్న

548
00:37:14,983 --> 00:37:16,902
మీ తల్లికి సంబంధించిన కేసులో ఎక్కడున్నారు?

549
00:37:18,654 --> 00:37:19,738
ఇప్పటికీ తిరుగుతున్నారు. ఎందుకు?

550
00:37:19,821 --> 00:37:22,115
ఈ ఉదయం బ్రాడ్లీ వాకర్తో మాట్లాడాను.

551
00:37:23,200 --> 00:37:24,868
నీవు అతనిని
ఇంకా విసిగిస్తున్నావు అంట కదా?

552
00:37:24,952 --> 00:37:28,413
ఖాళీ టైంలోనే, పనిమానేసి కాదు.
దానివల్ల పనిఅవుతుంది కూడా

553
00:37:28,497 --> 00:37:33,210
ఇప్పుడు మీ మొత్తం సమయం నా సమయం.
వాకర్ని కొంచెం వదిలేయి

554
00:37:33,669 --> 00:37:35,420
కాబట్టి నేను అతనిని ఎలియాస్ పై
సమాధానం ఆడగాల్సిన అవసరం లేదు?

555
00:37:35,504 --> 00:37:38,131
ఎలియష్ మీద బోష్, ఎలియాస్ మాత్రమే

556
00:37:42,344 --> 00:37:44,179
మీకు, టాస్క్ ఫోర్స్ కి
మరింత మంది కావాలంటే తీసుకోండి,

557
00:37:44,262 --> 00:37:46,473
మరింత మంది వ్యక్తులు అంటే మరింత అవకాశం
వారికి అవకాశం ఇచ్చినట్టే తప్పించుకోవడానికి

558
00:37:46,556 --> 00:37:49,017
లేదంటే మరొక డిటెక్టివ్,
లేదు ధన్యవాదాలు.

559
00:38:03,907 --> 00:38:04,908
ధన్యవాదాలు.

560
00:38:07,786 --> 00:38:11,248
నగర న్యాయవాది గురించి చాలా తెలుసుకున్నారు.
కానీ మీకు అది తెలుసు.

561
00:38:11,331 --> 00:38:14,376
ఎందుకు మీ వంటివారు అనుకున్నది జరగనప్పుడు

562
00:38:14,459 --> 00:38:16,003
అన్నీ వ్యక్తిగతమని అనుకుంటారు?

563
00:38:16,086 --> 00:38:17,838
నాకు ఈ సాక్షుల జాబితా గురించి చెప్పండి.

564
00:38:18,171 --> 00:38:21,174
చాలా ఉంది. అర్ధంకాకుండా గందరగోళంగా ఉంటుంది

565
00:38:21,508 --> 00:38:24,594
ఆ విచారణ
ఎలియాస్ ఎక్కువసేపు సాగదనిభావించారు.

566
00:38:25,095 --> 00:38:26,763
మీరు ఎలా కావాలంటే అలా అనుకోవచ్చు.

567
00:38:28,056 --> 00:38:29,725
ఎవరో అతని కోసం ఈ కేసుని మార్చారు.

568
00:38:29,808 --> 00:38:31,518
నేను తన వ్యూహాన్ని నీకు చెప్పలేను. బోష్.

569
00:38:31,601 --> 00:38:32,978
నేను అతని వ్యూహాన్ని ఊహించగలను.

570
00:38:33,061 --> 00:38:35,856
టెర్రీ డ్రేక్ మరియు ఫ్రాంకీషెహన్ ఒకరికొకరు
ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు మాత్రమే.

571
00:38:35,939 --> 00:38:37,691
ఆ జంక్ యార్డ్ బాత్రూంలో ఏమి జరిగింది?

572
00:38:38,942 --> 00:38:40,569
అది ఒక ప్రశ్న లేక జవాబా?

573
00:38:41,069 --> 00:38:42,279
మీరే చెప్పండి.

574
00:38:43,780 --> 00:38:48,535
మంచి ప్రయత్నం. మళ్ళీ, నేను
బయటపెట్టలేని దాని దగ్గర ఇరుక్కున్నాం.

575
00:38:49,202 --> 00:38:50,454
ఇది మంచి ప్రదేశం కాదేమో?

576
00:39:42,756 --> 00:39:43,590
హే.

577
00:39:43,673 --> 00:39:44,800
ఒక్క నిమిషం మీతో మాట్లాడొచ్చా?

578
00:39:44,883 --> 00:39:45,884
అయితే ఖచ్చితంగా రండి.

579
00:39:51,681 --> 00:39:55,352
న్యూటన్ డివిజన్లో డి- స్పాట్ ఉంది.
మీరు నన్ను అక్కడ కలుసుకుంటారని ఆశించాను.

580
00:39:56,394 --> 00:40:02,317
అక్కడ? ఇంకొంచెం అభివృద్ధి చెందాలి.

581
00:40:02,400 --> 00:40:06,404
కానీ ఏం జరుగుతుందో చూడాలి,
ఇప్పటికీ దానిని నాపేపర్ వర్క్ లో ఉంచాను,

582
00:40:07,489 --> 00:40:09,116
ఇది బోష్ గురించా?

583
00:40:09,699 --> 00:40:11,159
నేను ఇది చేయాలి, లెఫ్టినెంట్.

584
00:40:11,618 --> 00:40:14,955
జిమ్మి, ఇక్కడ మాకంతా చాలా సార్లు
సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ కనిపిస్తుంది.

585
00:40:15,038 --> 00:40:16,873
మీలాగే వేరే డిపార్ట్ మెంటుకుట్కి
మారిపోవాలని అనిపించింది

586
00:40:17,999 --> 00:40:20,752
మీలాంటి అనుభవజ్నులకి
ఇది ఎంత కష్టమో నాకు తెల్సు

587
00:40:20,836 --> 00:40:23,713
అతని కింద పని చేయడం సులభం కాదని
కానీ, బోష్ ఎప్పటికీ ఇక్కడ ఉండలేడు.

588
00:40:24,047 --> 00:40:25,257
మీరు నిర్ణయాలు తీసుకుంటే ఒకె?

589
00:40:26,716 --> 00:40:29,302
నేను నిన్ను పరిగణిస్తున్నాను
యూనిట్ ను స్వాధీనం చేసుకోవటానికి.

590
00:40:34,182 --> 00:40:35,183
నేను కాల్ చేస్తాను.

591
00:40:36,059 --> 00:40:37,686
నిన్ను పొందినందుకు వారు అదృష్టవంతులు.

592
00:40:39,688 --> 00:40:40,689
ధన్యవాదాలు.

593
00:40:42,190 --> 00:40:46,611
మరియు దానిని ఎదుర్కోవాలి , ఎల్.టీ,
బోష్ ఎప్పటికీ ఇక్కడే ఉంటారు.

594
00:40:55,745 --> 00:40:59,040
తన టూత్ బ్రష్ నిఎముకల పొడిగా నింపడానికి
నేను బాత్ రూమ్ కి వెళతాను,

595
00:40:59,541 --> 00:41:03,044
ఓహ్. మీరు అబద్ధం చెప్తే,
మీరు దీనిని అమ్మడానికి సిద్ధమైనట్లే.

596
00:41:03,378 --> 00:41:06,131
నేను చెప్పాను, జో, మీరు
మీ పళ్ళను శభ్రం చేశా అని చెప్పారు .

597
00:41:06,840 --> 00:41:08,717
చిన్నవాడు నా కంటిలోకి చూస్తున్నాడు,

598
00:41:08,800 --> 00:41:13,597
అమాయకపు ఎడ్గార్ చెప్తాడు, "ఓహ్, నేను.
మీరు చెప్పింది నిన్న రాత్రిదనుకున్నా" అని

599
00:41:28,737 --> 00:41:30,780
లెఫ్టినెంట్, ఏమిటి?

600
00:41:31,573 --> 00:41:33,909
చీఫ్ ఇర్వింగ్ ఎలియాస్, టాస్క్ ఫోర్స్ లో
మీరుఉండాలని కోరుకుంటున్నారు.

601
00:41:34,451 --> 00:41:35,452
మీరు వస్తున్నారా?

602
00:41:35,535 --> 00:41:37,537
నాకు తెలుసు, సిద్ధంగా ఉండండి.

603
00:41:39,039 --> 00:41:40,498
సరే, నేను అభినందిస్తున్నాను.

604
00:41:41,666 --> 00:41:42,667
రేపు కలుద్దాం.

605
00:41:43,251 --> 00:41:44,252
సరే.

606
00:41:48,465 --> 00:41:49,633
బిలెట్స్.

607
00:41:51,843 --> 00:41:54,262
నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానో,
లేదో చేసుకుంటున్నా.

608
00:41:55,263 --> 00:41:58,767
నేను సిద్ధంగా ఉన్నాను, అది నీకు తెలుసు.

609
00:42:00,352 --> 00:42:04,439
నువ్వు దాన్ని తినలేక పోతే, మనలో
ఒకరు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావ్?

610
00:42:05,232 --> 00:42:06,816
ఇది అధికారం. అతని అదృష్టము.

611
00:42:06,900 --> 00:42:08,360
నాకు కాలే అంటే ఇష్టం లేదు.

612
00:42:09,319 --> 00:42:10,654
నేను దీనిని తీసుకోవాలి.

613
00:42:10,737 --> 00:42:11,613
ఏంటి?

614
00:42:15,951 --> 00:42:17,369
ఇది మీరేనని నేను నమ్మలేకపోతున్నాను.

615
00:42:17,452 --> 00:42:18,286
రెగ్గి వూ

616
00:42:18,370 --> 00:42:19,829
క్షమించండి నేను దూరంగా ఉన్నాను.

617
00:42:19,913 --> 00:42:21,873
మీరు ఇప్పటికే ఇక్కడకు రావాలి.

618
00:42:21,957 --> 00:42:22,791
నాకు తెలుసు.

619
00:42:22,874 --> 00:42:25,085
నేను ఎక్కువసేపు మాట్లాడలేను, ఎందుకంటే నేను
ఫ్రెండ్ కంప్యూటర్ ను ఉపయోగిస్తున్నాను.

620
00:42:25,168 --> 00:42:26,044
మీది ఏమైంది?

621
00:42:26,920 --> 00:42:28,046
అది ఒక పెద్ద కథ.

622
00:42:28,672 --> 00:42:30,173
మనం కొంచెం దిగులు చెందాల్సిన విషయం.

623
00:42:30,257 --> 00:42:31,675
అవును, అది సంక్లిష్టమైనది.

624
00:42:31,758 --> 00:42:34,386
నా పాస్ పోర్ట్ కొట్టివేయబడింది.
నేను ఎక్కడకు వెళ్ళటానికి అనుమతి లేదు.

625
00:42:34,469 --> 00:42:36,137
ఏం? ఎందుకు? నువ్వు అమ్మతో చెప్పావా?

626
00:42:36,221 --> 00:42:38,974
హా, నాకు తన వాయిస్ మెయిల్ వచ్చింది.
నాకు తన ఫోన్ కలవడం లేదు.

627
00:42:39,599 --> 00:42:41,226
ఆమె ఫోన్ గురించి కొంచెం భయంగా ఉంది.

628
00:42:41,309 --> 00:42:44,562
నేను మళ్ళీ ఆమెను పిలవడానికి ప్రయత్నిస్తాను
నేను మీ ఇద్దరిని సురక్షితంగా ఉంచుతాను.

629
00:42:44,646 --> 00:42:46,064
దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను.

630
00:42:46,147 --> 00:42:49,234
జాగ్రత్త, ఏం జరుగుతుంది రెగ్గీ?

631
00:42:49,317 --> 00:42:51,861
నేను అంతే చెప్పగలను. మీ అమ్మని అడగండి.

632
00:42:51,945 --> 00:42:52,904
రెగ్గీ.

633
00:42:53,780 --> 00:42:56,950
మరియు జాగ్రత్తగా ఉండండి.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

634
00:42:57,325 --> 00:42:58,535
కాల్ విస్మరించబడింది

635
00:43:04,916 --> 00:43:05,917
అమ్మ.

636
00:43:06,001 --> 00:43:06,918
హే, అతను ఎలా ఉన్నాడు?

637
00:43:07,002 --> 00:43:10,338
నేను రెజ్జీతో మాట్లాడాను చైనాలోనే ఉన్నాడు.
అతను మీకు కాల్ చేసేందుకు ప్రయత్నించాడు.

638
00:43:10,422 --> 00:43:12,173
ఏంటి, ఎప్పుడు, అతను ఏమన్నాడు?

639
00:43:12,257 --> 00:43:14,426
వారు అతని పాస్పోర్ట్ ను తొలగించారు.
అందువలన అతను దేశం నుంచి బయటపడలేడు.

640
00:43:14,509 --> 00:43:15,635
ఆగు ఏంటి?

641
00:43:15,719 --> 00:43:18,054
ఏం జరుగుతుంది?
దయచేసి ఏమీలేదని చెప్పకండి.

642
00:43:18,138 --> 00:43:20,265
-హనీ, నాకు తెలియదు.
-మీరు ఏం చేసారు?

643
00:43:20,348 --> 00:43:21,349
ఏమీ లేదు.

644
00:43:22,142 --> 00:43:23,643
నేను అనారోగ్యంతో ఉన్నాను.

645
00:43:24,102 --> 00:43:25,562
సరే. నేను ఇంతవరకు అతనితో మాట్లాడలేదు.

646
00:43:25,645 --> 00:43:28,481
మేము కొన్ని విషయాల కోసం పని చేస్తున్నాము.
కాబట్టి, నా ఉద్దేశ్యం,

647
00:43:28,565 --> 00:43:31,901
సంక్లిష్టంగా? మీకు అర్దమయ్యేలా చెప్పాలంటే,
వేరు చేయడం?

648
00:43:31,985 --> 00:43:32,986
కాదు.

649
00:43:33,445 --> 00:43:34,696
అందుకే మీరు నాకు చెప్పాలనుకోవట్లేదా?
వద్దు. ఫైన్.

650
00:43:34,779 --> 00:43:36,364
చెప్పడానికి ఏమీ లేదు.

651
00:43:37,991 --> 00:43:40,618
అయితే చెప్పు మీకు రెజ్జీతో ఉన్నబంధం ఏంటో?

652
00:43:40,702 --> 00:43:42,245
నన్ను విసిగించొద్దు.

653
00:43:42,329 --> 00:43:43,288
మడేలిన్.

654
00:44:14,986 --> 00:44:15,987
నేను తలుపు తట్టాను.

655
00:44:17,614 --> 00:44:19,074
ఇంట్లో ఎవరూ లేరు.

656
00:44:29,667 --> 00:44:32,837
ఎవరైనా ఉంటే నేనువారిని కొట్టి విసిరేస్తాను

657
00:44:33,505 --> 00:44:35,215
నేను ఎలియాస్ ని చంపానని అనుకున్నారా?

658
00:44:36,383 --> 00:44:37,675
మీరు ఎక్కడ ఉన్నారు, ఫ్రాంక్?

659
00:44:38,301 --> 00:44:41,054
ఇక్కడ అక్కడ. ఎక్కడ ఉన్నా పట్టింపు లేదు.

660
00:44:43,431 --> 00:44:46,059
వారు కానప్పుడు అందరూ అనుమానిస్తున్నారు.

661
00:44:49,187 --> 00:44:54,567
ఈ ఆలోచనలు అన్ని
నా తల చుట్టూ తిరుగుతున్నాయి.

662
00:44:57,028 --> 00:44:58,405
నువ్వు దీన్నిత్వరగా కనిపెడతావని .

663
00:44:59,656 --> 00:45:01,616
నేను పందెం కాస్తాను.
ఫ్రాంక్ని.

664
00:45:02,742 --> 00:45:03,952
మీరు నాతో రండి.

665
00:45:16,923 --> 00:45:17,924
క్షమించండి, హ్యారీ.

666
00:45:20,468 --> 00:45:21,928
వెళ్ళడానికి ఇంకేం లేదు.

667
00:45:24,722 --> 00:45:27,642
రండి. లోపలికి వెళ్దాం.

668
00:45:29,894 --> 00:45:32,522
ఇక్కడ రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది.

669
00:45:33,773 --> 00:45:37,318
అవును. కాటలినా ఎడ్డీ.
సముద్రం నుంచి గాలి కొట్టుకువస్తుంది.

670
00:45:54,419 --> 00:45:55,420
లోపలికి వెళ్ళు.
డ్డీ.
సముద్రం నుంచి గాలి కొట్టుకువస్తుంది.

