1
00:00:06,215 --> 00:00:09,677
ఈ క్రిస్మస్ కి ఎక్కడికి వెళ్దాం,
నాకేం అర్థం అవట్లేదు,

2
00:00:10,886 --> 00:00:14,974
బహుసా వేల్ లేదా ఇంకా ఏదైనా
మంచు ప్రదేశానికి వెళ్దామా?

3
00:00:17,643 --> 00:00:20,146
పక్కన ఆంటి వాళు వెళ్తున్నారంట,

4
00:00:20,229 --> 00:00:21,313
వేల్ కి.

5
00:00:26,318 --> 00:00:27,236
వింటున్నావా డాడి?

6
00:00:28,821 --> 00:00:30,197
నేను నీకు స్నోగ్లోబ్ కొనిస్తా లే.

7
00:00:30,781 --> 00:00:31,699
డబ్బులు కాపాడుతున్నావా.

8
00:00:35,369 --> 00:00:37,455
ఏమయింది డాడి, ఐ.ఎ. గురించి
కంగారు పడుతున్నావా?

9
00:00:38,789 --> 00:00:41,000
ఆ, అది ఒక పెద్ద బాధ అయిపోయింది.

10
00:00:41,083 --> 00:00:42,543
ఏదో ఒకటి చేస్తా లే.

11
00:00:43,252 --> 00:00:45,880
మీరు నాకు ఏమి చెప్పినా ఇప్పుడు.

12
00:00:45,963 --> 00:00:48,048
నేను ఎవరిని నమ్మే పరిస్థితి లో లేను

13
00:00:48,132 --> 00:00:51,218
మీకు ఏం కావాలో చెప్పండి!

14
00:00:51,302 --> 00:00:53,012
మీకు లైబార్గర్ తెలుసా?

15
00:00:53,763 --> 00:00:54,597
మీ ఉద్దేశ౦?

16
00:00:55,264 --> 00:00:57,016
ఇది మీ కంప్లైంట్ హిస్టరి.

17
00:00:57,099 --> 00:00:58,434
నాకు తెలుసు ఐ.ఎ. గురించి మీరు
ఏమి అనుకుంటున్నారో

18
00:00:59,101 --> 00:01:00,728
ఎలా తెలుసు మీకు?

19
00:01:00,811 --> 00:01:02,146
మాకు ఏమి పగ లేదు

20
00:01:02,897 --> 00:01:04,440
-నన్ను నమ్మండి.
-సరే.

21
00:01:06,984 --> 00:01:08,444
మొదలు పెడదామా మరి?

22
00:01:08,944 --> 00:01:11,280
-మీరు సెల్ ఫోన్ వీడియో చూసారా?
-అవును

23
00:01:11,363 --> 00:01:14,825
అందులో మీరు జడ్జి ఓ'షే తో
మాట్లాడేది నిజమేనా?

24
00:01:14,909 --> 00:01:15,743
అవును

25
00:01:17,244 --> 00:01:20,122
ఆ ఎన్ కౌంటర్ దగ్గర తీసిన
ఈ ఫోటొలు చూస్తుంటే,

26
00:01:20,206 --> 00:01:22,333
మీ వ్యవహారం చాలా

27
00:01:23,042 --> 00:01:25,961
స్పష్టంగా కనిపిస్తుంది.

28
00:01:26,670 --> 00:01:30,174
అంతే కాకుండా, పోలీస్ వాళ్ళు కూడా

29
00:01:30,257 --> 00:01:33,677
సరైన సహకారం అందించడం లేదంట

30
00:01:33,761 --> 00:01:36,055
ఒప్పుకుంటారా మీరు?

31
00:01:37,348 --> 00:01:38,724
ఒకటి అడగవచ్చా మిమల్ని?

32
00:01:40,518 --> 00:01:41,811
తప్పకుండా, అడగండి?

33
00:01:41,894 --> 00:01:44,563
ఎప్పుడైనా మీరు న్యాయం కోసం
సంవత్సరాలుగా పోరాడతూ ఉన్న కేసు ని,

34
00:01:44,647 --> 00:01:46,148
జడ్జి కొట్టివేసారా?

35
00:01:46,232 --> 00:01:48,651
ఎందుకంటే కోర్టు కి ఇంకా వెయిట్ చేసే
ఓపిక లేదు,

36
00:01:48,734 --> 00:01:50,069
న్యాయం జరిగిన జరగకపోయినా.

37
00:01:50,611 --> 00:01:52,655
అందుకే మేము ఇలా చేయవలసి వచ్చింది.

38
00:01:52,738 --> 00:01:53,864
అది మీ అభిప్రాయం.

39
00:01:54,365 --> 00:01:55,282
తెలుస్తుంది.

40
00:01:55,991 --> 00:01:58,702
నాకు కోపం వచ్చింది సార్జెంట్,
నేను ఒప్పుకుంటా.

41
00:01:58,786 --> 00:02:01,413
కాని నాకు తెలుసు, ఓ'షే ఈ కేసు పెట్టలేదు.

42
00:02:03,666 --> 00:02:05,751
-తన కి అవసరం లేదు.
-మరి ఎవరు పెట్టారు?

43
00:02:06,293 --> 00:02:08,504
-ఓ'షే ఐతే కాదు.
-తను కూడా బాధితుడే

44
00:02:10,506 --> 00:02:13,843
జనం కూడా మీ డిపార్టుమెంటు ని
అలానే అనుకుంటున్నారు

45
00:02:13,926 --> 00:02:15,344
నేను చీఫ్ కి లెటర్ రాస్తా

46
00:02:15,427 --> 00:02:17,555
మాకు సపోర్ట్ చెయ్యమని

47
00:02:18,055 --> 00:02:19,348
ఇది వరకు లాగా

48
00:02:20,015 --> 00:02:21,016
ఆ తరవాత

49
00:02:23,519 --> 00:02:25,354
మాకు అన్ని తెలుసు డిటెక్టివ్.

50
00:03:17,656 --> 00:03:20,826
బోష్

51
00:03:34,298 --> 00:03:37,217
కంగ్రాట్స్, తన దగ్గర నుంచి బయట పడ్డందుకు.

52
00:03:37,885 --> 00:03:39,720
నీ తెలివితేటల వల్లె బయటపడ్డా, థాంక్స్.

53
00:03:40,304 --> 00:03:41,972
అందులో ఏమి ఉంది, పర్లేదు లే.

54
00:03:46,185 --> 00:03:47,186
ఎలా జరిగింది?

55
00:03:48,145 --> 00:03:49,104
నేను విన్నా

56
00:03:51,148 --> 00:03:52,066
ఛ

57
00:03:54,735 --> 00:03:57,196
గన్ ఇంట్లో జెస్సి టఫెరొ
వేలి ముద్రలు దొరికాయి

58
00:03:57,696 --> 00:03:59,740
వాడు నటిస్తున్నాడు ఏమో, తెలియదు అని.

59
00:03:59,823 --> 00:04:01,575
యా, మన దగ్గర సాక్ష్యం ఉంది.

60
00:04:01,659 --> 00:04:04,662
చనిపోయే వారం ముందు గున్ తో
పాటు బారు కి వచ్చాడు అని

61
00:04:04,745 --> 00:04:05,788
బార్ టెండర్ గుర్తు పట్టాడు.

62
00:04:05,871 --> 00:04:08,082
జెస్సి కూడా తన అన్న లా
పోలిస్ అవ్వాలి అనుకున్నాడు

63
00:04:08,791 --> 00:04:09,708
మరి ఏమి అయింది?

64
00:04:09,792 --> 00:04:12,252
పరీక్షలో ఫెయిల్, అడ్మీషన్ రాలేదు.

65
00:04:13,504 --> 00:04:14,588
పగ పెట్టుకున్నాడా మరి?

66
00:04:15,381 --> 00:04:17,091
కావచ్చు, మన కన్నా తెలివిగల వాడు
అని నిరూపించడానికి.

67
00:04:17,174 --> 00:04:18,133
అలాగ ఐతే,

68
00:04:19,259 --> 00:04:21,679
ఒకసారి మాట్లాడుదాం, ఎక్కడ ఉంటాడు?

69
00:04:22,346 --> 00:04:25,766
హాలివుడ్ దగ్గర ఒక అపార్టుమెంట్ లో
సెక్యురిటి లా పని చేస్తున్నాడు.

70
00:04:25,849 --> 00:04:27,267
-గార్ద్ ఆ?
-కాదు సుపర్ వైజర్

71
00:04:27,351 --> 00:04:29,812
మంచిది, అక్కడ మాట్లాడటం కష్టం మరి.

72
00:04:29,895 --> 00:04:30,896
ఇక్కడ ఐతే బాగా వుంటుంది

73
00:04:31,313 --> 00:04:32,940
వాడినే రప్పిస్తే ఇంకా మంచిది.

74
00:04:33,983 --> 00:04:35,150
అది మంచి అలోచన.

75
00:04:35,234 --> 00:04:37,403
ఒకవేళ వాడే నేరస్తుడు అనిపిస్తే?

76
00:04:37,486 --> 00:04:38,946
డి.ఎన్.ఎ టెస్ట్ చెద్దాం.

77
00:04:39,029 --> 00:04:40,406
-అది ఎలా చేస్తారు?
-వాడినే అడుగుదాం.

78
00:04:40,489 --> 00:04:41,532
వాడు మాట వినకపోతె?

79
00:04:41,615 --> 00:04:43,200
ప్లాన్ బి, అర్రెస్టు చేద్దాం.

80
00:04:44,201 --> 00:04:45,703
ఓకె, మొట్టమొదట

81
00:04:45,786 --> 00:04:47,746
పియర్స్, టెస్టు కి వారంట్ తీసుకురా

82
00:04:54,211 --> 00:04:55,963
మనకు రూడి మీద కూడా అనుమానం ఉందిగా?

83
00:04:57,631 --> 00:04:59,091
వాడే జెస్సీ కి నేర్పించాడు ఏమో.

84
00:04:59,675 --> 00:05:01,552
గొంతు పిసికి చంపడం

85
00:05:01,635 --> 00:05:02,678
ఎక్కడైనా నేర్చుకోవచ్చు

86
00:05:03,220 --> 00:05:04,054
అయ్యి వుండవచ్చు

87
00:05:04,763 --> 00:05:06,223
రూడి కూడా అక్కడే ఉన్నాడు అంటావా?

88
00:05:07,474 --> 00:05:08,392
గన్ చని పోయినప్పుడు?

89
00:05:08,475 --> 00:05:09,935
ఇక్కడ ఊహించడానికి ఏమి లేదు

90
00:05:10,019 --> 00:05:11,895
వాడే అనిపిస్తుంది

91
00:05:11,979 --> 00:05:14,148
కాని, రూడి కి వ్యతిరేకంగా
మన దగ్గర ఏమి లేదు.

92
00:05:15,649 --> 00:05:16,650
నీ దగ్గర ఏమైనా వుందా?

93
00:05:17,860 --> 00:05:19,361
ఏదైనా ఆధారం?

94
00:05:22,573 --> 00:05:23,490
ఇప్పుడు ఐతే లేదు.

95
00:05:31,582 --> 00:05:33,834
మీ ఇంటి దగ్గర దొరికిన డి.ఎన్.ఎ
ఎవరిదో తెలిసింది.

96
00:05:35,252 --> 00:05:36,128
వూడి వుడ్రొ ది.

97
00:05:36,712 --> 00:05:37,963
నాకు కావలసినది వీడే.

98
00:05:38,714 --> 00:05:40,090
కారు ఐతే ఇంకా దొరకలేదు.

99
00:05:40,924 --> 00:05:42,426
వీడితో మాట్లాడాలి.

100
00:05:42,509 --> 00:05:44,636
ఇది వాడి, వారంట్ తీసుకో వాడి మీద.

101
00:05:44,720 --> 00:05:47,222
-సరే నా?
-ఇప్పుడే తీస్తా.

102
00:05:47,306 --> 00:05:48,557
బిల్లెట్ టైం ఇస్తాడ౦టావా?

103
00:05:48,640 --> 00:05:51,310
డి.ఎన్.ఎ వలన మనకు ఇంకా కొన్ని రోజుల
టైం దొరుకుతుంది.

104
00:05:52,061 --> 00:05:53,437
నువ్వు నిజంగా ఆశావాది వి.

105
00:05:53,520 --> 00:05:54,772
ఇలాంటి పరిస్తితి లో

106
00:05:54,855 --> 00:05:56,857
అలా ఐతేనే ముందుకి వెళ్ళగలం.

107
00:05:57,399 --> 00:05:58,942
పద, దారి లో బిల్లెట్స్ ని కలిసి వెళదాము.

108
00:06:02,029 --> 00:06:02,863
కాప్టెన్ లూయిస్.

109
00:06:03,405 --> 00:06:04,865
థాంక్ యు సర్, నాకు కాస్త టైం ఇచ్చినందుకు.

110
00:06:10,037 --> 00:06:12,206
మీకు కొన్ని విషయాలు
తెలియ చెయ్యడానికి వచ్చాను సర్.

111
00:06:13,540 --> 00:06:15,334
బోష్ ఈ రోజు పొద్దున ఐ.ఎ. ని కలిసాడు.

112
00:06:16,376 --> 00:06:17,711
నాకు తెలుసు ఆ విషయం.

113
00:06:17,795 --> 00:06:20,130
బుల్ల్ పెన్ చార్టర్ చెప్పాడు,
మీటింగ్ సరిగా జరగలేదు అంట.

114
00:06:20,214 --> 00:06:21,340
అస్సలు

115
00:06:21,423 --> 00:06:23,092
నాకు అశ్చర్యంగా వుంది,

116
00:06:24,051 --> 00:06:25,677
మీటింగ్ సరిగ అవలేదంటే.

117
00:06:26,887 --> 00:06:31,225
మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి,
నేను లెఫ్టినెంట్ బిల్లెట్స్ తో మాట్లాడా.

118
00:06:32,309 --> 00:06:35,479
తను సమర్థురాలే కాని తను
ఇదివరకు పని చేసిన చోట,

119
00:06:37,106 --> 00:06:39,775
తన మీద కొన్ని కంప్లైంట్లు కూడా ఉన్నాయి.

120
00:06:40,484 --> 00:06:43,070
నాకు అప్ప చెప్పినప్పట్టి నుంచి,
నేను కొద్దిగ స్ట్రిక్ట్ గా వుంటున్నా

121
00:06:44,947 --> 00:06:48,075
నీకు, బిల్లెట్స్ కి ఇదివరకే పరిచయం
వుంది కద?

122
00:06:48,534 --> 00:06:49,660
తన మాజి భర్త నే మా అయన.

123
00:06:50,744 --> 00:06:51,912
కష్టమే మరి.

124
00:06:51,995 --> 00:06:55,415
బిల్లెట్స్ ఇంకా నేను మా వ్యక్తిగత
జీవితాన్ని పని నుంచి దూరంగా పెడతాము.

125
00:06:55,499 --> 00:06:57,084
అది మంచి విషయం, కాని

126
00:06:58,710 --> 00:07:01,588
ముందు ముందు ఎలా వుంటుందో ఏమో.

127
00:07:02,297 --> 00:07:05,926
సర్, నేను ఇక్కడికి గ్రేస్ ని తక్కువ
చెయ్యడానికి రాలేదు

128
00:07:06,718 --> 00:07:08,053
నాకు తన పట్ల రెస్పెక్ట్ వుంది.

129
00:07:09,263 --> 00:07:10,347
అది ఉండాలి మరి.

130
00:07:12,099 --> 00:07:13,392
సరె, థాంక్ యు కెప్టెన్.

131
00:07:13,475 --> 00:07:16,520
బోష్ గురించి ఏమి అంటుందో చూసి,
మనం అడుగు వేద్దాం.

132
00:07:16,603 --> 00:07:17,604
సరే సర్.

133
00:07:37,416 --> 00:07:39,418
ఈ కేసు విషయం లో మనం కలిసి పని చేద్దాం.

134
00:07:40,169 --> 00:07:41,420
అదే కదా మనం చేస్తుంది.

135
00:07:44,047 --> 00:07:45,757
నాకు చెప్పి ఉండవలసింది, జెర్రి.

136
00:07:46,925 --> 00:07:48,343
ఆ విషయం మరచిపో ఇంకా.

137
00:07:48,427 --> 00:07:49,428
మ్ సరే.

138
00:07:52,055 --> 00:07:56,560
నేను నీ పార్ట్నర్ ని.
నన్ను నమ్మొచ్చు నువ్వు.

139
00:07:57,603 --> 00:07:59,771
-ఐతె నువ్వు నన్ను నమ్ముతావు అనమాట?
-ప్రయత్నిస్తున్న

140
00:08:07,404 --> 00:08:08,280
హై

141
00:08:12,492 --> 00:08:14,036
నేను రాబర్ట్ సన్, తిను పియర్స్,
పోలిస్ డిపార్టమెంట్.

142
00:08:14,119 --> 00:08:16,163
-జెస్సి టెఫారొ?
-నేనె చెప్పండి

143
00:08:16,246 --> 00:08:17,247
మీకు ఏమి కావాలి?

144
00:08:17,331 --> 00:08:19,583
మేము నీ సహయం దొరుకుతుంది
అని ఆశిస్తున్నాము

145
00:08:19,666 --> 00:08:20,876
ఒక కేసు విషయం లో

146
00:08:20,959 --> 00:08:22,252
సరె, తప్పకుండా

147
00:08:22,336 --> 00:08:24,713
మాకు 15 నిమిషాలు నీ టైం కావాలి.

148
00:08:25,214 --> 00:08:28,091
ఇప్పుడు ఐతే కుదరదు.
మీరు సాయంత్రం రాగలరా?

149
00:08:28,759 --> 00:08:29,676
ఏమి అంటావు నువ్వు?

150
00:08:30,469 --> 00:08:31,803
మనకు అంత టైం లేదు.

151
00:08:33,055 --> 00:08:34,640
లంచ్ టైం లో కలుద్దాం మరి.

152
00:08:34,723 --> 00:08:37,184
మా దగ్గర టైం లేదు అసలు,
మాకు చాలా పనులు వున్నయి,

153
00:08:37,267 --> 00:08:39,311
ఇప్పుడె మాట్లాదుతె మంచిది.

154
00:08:39,394 --> 00:08:40,479
హ్మ్మ్మ్... సరె.

155
00:08:40,896 --> 00:08:43,607
అలా ఐతే స్టేషన్ కి వచ్చేయ్
అక్కడ మట్లాడుదాం.

156
00:08:43,690 --> 00:08:46,735
మంచిది, అక్కడ ఐతే ఆ ఇబ్బంది వుండదు.
మా స్టేషన్ దగ్గరే.

157
00:08:46,818 --> 00:08:47,778
నాకు తెలుసు అది ఎక్కడో.

158
00:08:47,861 --> 00:08:49,529
పద వెళదాం మరి.

159
00:08:50,113 --> 00:08:52,658
ఒక పని చెద్దాం, ఇక్కడే మాట్లాడుదాం

160
00:08:53,784 --> 00:08:56,787
అక్కడ నీకు ఒకరిని చూపించాలి.

161
00:08:57,204 --> 00:08:59,248
-నేరస్తుడా?
-కాదు, సాక్షి కావొచ్చు.

162
00:08:59,331 --> 00:09:00,457
ఒహొ, కేసు ఏంటి అసలు

163
00:09:00,540 --> 00:09:02,751
-187, అంటే....
-అది మర్డర్ కేసు

164
00:09:04,378 --> 00:09:05,420
నీకు కోడ్ తెలుసా?

165
00:09:05,504 --> 00:09:07,339
హ, కొన్ని తెలుసు నాకు.

166
00:09:09,841 --> 00:09:12,261
సరె, నా కారులొ వస్తా,
మీకు దింపే బాద వుండదు.

167
00:09:12,344 --> 00:09:13,512
-పద మరి
-సరె

168
00:09:50,465 --> 00:09:52,009
కనబడిన వెంటనే పట్టుకో మంటావా వీడిని?

169
00:09:52,092 --> 00:09:53,176
వద్దు, నాకు కాల్ చెయ్యి

170
00:09:53,260 --> 00:09:56,805
కాని వాడు వచ్చి మళ్ళీ బయటకు వెళితే,
ఫాలో అవ్వండి.

171
00:09:56,888 --> 00:09:58,140
సరె, అర్థం అయ్యింది.

172
00:09:58,223 --> 00:09:59,266
మేము చూసుకుంటాము

173
00:10:00,142 --> 00:10:01,143
స్టేషన్ కి వెళదామా?

174
00:10:01,226 --> 00:10:04,104
పద, జెస్సి టఫారో విషయం
ఏమి అయిందో చుద్దాము.

175
00:10:14,865 --> 00:10:18,160
వాడి కారు లో రమ్మన్నావు. వాడు పారిపోతే?

176
00:10:18,243 --> 00:10:21,163
అనుమానం రావద్దు అంటే
కొన్ని సార్లు తప్పదు మరి.

177
00:10:21,246 --> 00:10:23,957
ఒక వేళ పారిపోవడానికి ప్రయత్నిస్తే,
ఏం చెస్తావు?

178
00:10:24,041 --> 00:10:26,960
అలా చేస్తె వాడిని అర్రెస్టు చెయ్యడానికి
సాకు దొరికిపోతుంది.

179
00:10:27,044 --> 00:10:29,504
నువ్వు ఇంక బోష్ వేరు కాని,
కొన్ని సార్లు...

180
00:10:29,588 --> 00:10:31,923
ఆపెయి, ఇంక ఏమి మాట్లాడకు.

181
00:10:33,091 --> 00:10:35,218
నీ పేరు సాంటియాగో ఐతె, ఎందుకు
నిన్ను జిమ్మి అంటారు?

182
00:10:35,302 --> 00:10:37,387
స్పానిష్ లో సాంటియాగో, ఇంగ్లీష్ లో జేమ్స్.

183
00:10:38,138 --> 00:10:39,723
-జోక్ వెయ్యకు
-హె, హె, హె!

184
00:10:41,266 --> 00:10:46,813
చంపేస్తావా ఏంటి...! చూసుకోని నడుపు!
పద పద, త్వరగా పోనివ్వు.

185
00:10:49,107 --> 00:10:50,442
ఛ, పోని.

186
00:10:51,401 --> 00:10:54,279
6-W-51. హాలివుడ్ దగ్గర హెలికాప్టర్ వుందా?

187
00:10:54,905 --> 00:10:58,200
కంట్రోల్ రూం, హెలికాప్టర్ వుందా?.
నేను W-51 ఎయిర్ 8 ని రిక్వెస్ట్ చేస్తున్నా

188
00:10:59,034 --> 00:11:00,952
ఎయిర్ 8 వెస్ట్రన్ ఇంకా సాంటామోనికా దగ్గర

189
00:11:01,036 --> 00:11:05,082
W-51 ఎయిర్ 8 ని రిక్వెస్ట్ చేస్తున్నా.
టిఏసి ఫ్రీక్వెన్సీ కి వెళ్ళండి.

190
00:11:05,832 --> 00:11:09,044
ఎయిర్ ఎయిట్, ఇంకా W-51
టిఏసి 2, ఛానల్ 41.

191
00:11:10,295 --> 00:11:11,213
అదిగో వాడు

192
00:11:13,548 --> 00:11:15,008
నేను ఎయిర్ 8, ఎక్కడకి రావాలి ?

193
00:11:16,218 --> 00:11:17,302
అక్కర్లేదు, ఎయిర్ 8.

194
00:11:18,261 --> 00:11:19,513
మనిషి దొరికాడు. సారి

195
00:11:20,138 --> 00:11:22,140
-రిక్వెస్ట్ కాన్సెల్
-వాడే నా?

196
00:11:22,557 --> 00:11:24,267
వాడే లే, రూటు మార్చాడు అంతే

197
00:11:24,976 --> 00:11:26,186
వాడి కి ఈ రూటు ఇష్టం ఏమో.

198
00:11:34,653 --> 00:11:37,322
చెప్పండి మిస్. బెనీటెజ్,
ఎందుకు నేను డిటెక్టివ్ బోష్ కేసు లో

199
00:11:37,406 --> 00:11:39,449
టెస్టిమొని తీసుకోకూడదు.

200
00:11:39,533 --> 00:11:43,412
దానికి అర్థం లేదు, డిఫెన్స్ వారు
ఇది అంతా కావాలని చేస్తున్నారు.

201
00:11:43,495 --> 00:11:46,873
డిటెక్టివ్ బోష్ ఎప్పుడూ తనకి
నచ్చిందే చేస్తారు అని,

202
00:11:46,957 --> 00:11:50,335
-ఎవరి మాటా వినరూ అని తెలిసింది.
-అలా ఏమి లేదు.

203
00:11:50,419 --> 00:11:51,837
ఇవి అన్ని తప్పుడు నిందలు.

204
00:11:51,920 --> 00:11:53,547
అందులో ఎక్కడ కూడా బోష్ లాంటి విధేయత గల

205
00:11:53,630 --> 00:11:56,174
ఆఫీసర్ కి వ్యతిరేకంగా సాక్ష్యం లేదు.

206
00:11:56,258 --> 00:11:58,385
-యువర్ ఆనర్
-మిస్టర్ ఫోక్క్స్, మీ పాయింట్ విన్నాను.

207
00:11:59,136 --> 00:12:01,638
మిస్. బెనిటెజ్, బోష్ ని అర్రెస్ట్ చేయమని

208
00:12:01,721 --> 00:12:04,724
మిస్టర్. ఫోక్క్స్ పెట్టుకున్న
రిక్వెస్ట్ ని నేను రద్దు చేసాను.

209
00:12:04,808 --> 00:12:06,601
చేసానా లేదా?

210
00:12:06,685 --> 00:12:08,395
యస్, యువర్ ఆనర్, చేసారు.

211
00:12:08,478 --> 00:12:12,065
కాని డిటెక్టివ్ బోష్ ని ప్రశ్నించే
హక్కు మాత్రం డిఫెన్స్ వారికి ఉ౦ది.

212
00:12:12,149 --> 00:12:13,650
మీకు నా నిర్ణయం నచ్చకపోతే,

213
00:12:13,733 --> 00:12:16,153
మీరు తప్పకుండా కోర్టు లో జ్యురి ముందర

214
00:12:16,236 --> 00:12:17,571
అప్పీల్ చేసుకోవచ్చు.

215
00:12:17,654 --> 00:12:18,530
మీరు ఇక వెళ్ళొచ్చు.

216
00:12:18,613 --> 00:12:21,533
-యువర్ ఆనర్, ఒక మాట
-ఏదైనా కొత్త విషయమా, మిస్. బెనిటెజ్?

217
00:12:22,200 --> 00:12:23,201
కాదు, యువర్ ఆనర్.

218
00:12:23,952 --> 00:12:24,995
ఏమైనా చెప్పాలా మిస్టర్. ఫోక్క్స్?

219
00:12:25,078 --> 00:12:26,788
మేము సిద్ధంగా ఉన్నాము యువర్ ఆనర్,

220
00:12:27,497 --> 00:12:30,083
అలా ఐతే వచ్చే వారం డేట్ ఇస్తాను మరి.

221
00:12:38,967 --> 00:12:40,177
నన్ను మర్చిపోయారా మీరు?

222
00:12:42,554 --> 00:12:45,599
నిన్ను ఎవరూ టీ, కాఫి అడగలేదా?

223
00:12:46,725 --> 00:12:49,227
అయ్యో, వెరీ సారి, ఏం కావాలి చెప్పు?

224
00:12:49,311 --> 00:12:51,897
ఏమి వద్దు, ఇది త్వరగా ఐపోతే
నేను పనికి వెళ్ళాలి.

225
00:12:51,980 --> 00:12:52,856
హ, తప్పకుండా.

226
00:12:55,066 --> 00:12:56,693
ఇది అంతా ఎడ్డీ గన్ గురించి కదా?

227
00:12:56,776 --> 00:12:57,777
ఎందుకు అలా అడిగావు?

228
00:12:58,236 --> 00:12:59,613
అతని మర్డర్ అయ్యింది అని తెలిసింది.

229
00:13:00,906 --> 00:13:01,865
అతను నీకు తెలుసా?

230
00:13:02,574 --> 00:13:04,951
తెలుసు, బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా,
బార్ లో కలిసే వాళ్ళం.

231
00:13:05,702 --> 00:13:08,830
కొన్ని సార్లు అతనికి మందు ఎక్కువ ఐతే,
నేనే ఇంటి దగ్గర దించాను.

232
00:13:08,914 --> 00:13:10,332
నీ కారులో నా?

233
00:13:10,415 --> 00:13:12,125
అవును, నా కారులోనే.

234
00:13:13,502 --> 00:13:16,546
అతన్ని ఇంటి లోపలికి వెళ్ళి దించేవాడివా?

235
00:13:17,422 --> 00:13:18,256
అవును, ఏ?

236
00:13:22,469 --> 00:13:24,804
ఓ, నాకు అర్థం అయ్యింది.

237
00:13:25,847 --> 00:13:27,474
మీకు నా వేళు ముద్రలు దొరికాయి.

238
00:13:27,891 --> 00:13:29,267
మీకు నా సహాయం అవసరం లేదు.

239
00:13:29,351 --> 00:13:30,560
నాకు చెప్పింది అబద్ధం.

240
00:13:31,561 --> 00:13:32,646
మీరు నన్ను అనుమానిస్తున్నారా?

241
00:13:33,104 --> 00:13:34,773
ఎడ్డి ని నేనే చంపాను అనుకుంటున్నారా?

242
00:13:35,524 --> 00:13:36,399
నాకు తెలుసు.

243
00:13:37,025 --> 00:13:38,026
అలా ఏమి లేదు.

244
00:13:38,109 --> 00:13:39,319
నీ వేళి ముద్రలు దొరికితే,

245
00:13:39,402 --> 00:13:41,488
నిన్ను నీ కారు లో రానిచ్చే వాళ్ళం కాదు.

246
00:13:42,447 --> 00:13:43,698
మాకు కేవలం కొన్ని విషయాలు
తెలుసుకోవాలి అని వుంది.

247
00:13:43,782 --> 00:13:46,034
అందుకే, మేము అడిగిన దానికి సమాధానం ఇవ్వు.

248
00:13:49,204 --> 00:13:51,248
ఐతే, తను చనిపోయిన రాత్రి
నువ్వు ఎక్కడ వున్నావు?

249
00:13:52,541 --> 00:13:53,375
ఎప్పుడు అది?

250
00:13:53,959 --> 00:13:55,794
-13వ తేది ఆదివారం రాత్రి.
-ఓహ్.

251
00:13:57,504 --> 00:13:58,380
రెండు ఆదివారాలు ముందు.

252
00:14:01,424 --> 00:14:04,261
మా అన్నయ్య ఇంట్లో,
వరల్డ్ కప్ చూస్తున్నాము.

253
00:14:06,805 --> 00:14:07,722
ఏ టైం లో?

254
00:14:08,682 --> 00:14:10,267
11.30 కి మొదలు పెట్టాము.

255
00:14:11,393 --> 00:14:14,104
సెమి ఫైనల్ ఇంకా ఫైనల్ కలిపి
4 గంటలు చూసాము.

256
00:14:14,187 --> 00:14:16,314
ఇప్పుడా వరల్డ్ కప్ అనేది 4 సంవత్సరాలకు,

257
00:14:16,398 --> 00:14:18,024
-ఒకసారి కద ఆడేది?
-రిపీట్ చూస్తున్నాము.

258
00:14:18,733 --> 00:14:20,360
ఇటలి-ఫ్రాన్స్ 2006

259
00:14:22,654 --> 00:14:24,781
ఏది, జిదాన్ కి ఫౌల్ చేసినందుకు
రెడ్ కార్ద్ చూపించారు, అదేనా?

260
00:14:24,864 --> 00:14:26,741
అవును, నువ్వు ఫాన్ వా?

261
00:14:26,825 --> 00:14:28,702
ఓ, చాలా మంచి గేం అది.

262
00:14:28,785 --> 00:14:30,787
జిదాన్ చాలా గొప్ప ఆటగాడు.

263
00:14:30,870 --> 00:14:31,830
బ్యాడ్ లక్

264
00:14:31,913 --> 00:14:33,540
ఫ్రాన్స్ ఒక్క గోల్ చేయలేదు తను లేకుండా.

265
00:14:33,623 --> 00:14:34,457
నాకు గుర్తు వుంది ఆ మాచ్..

266
00:14:34,541 --> 00:14:36,418
-మాచ్ అయ్యే సరికి ఇంకా స్కోర్ 1-1 వుంది.
-అవును

267
00:14:36,501 --> 00:14:38,128
ఇటలి వాళ్లు పెనాల్టి తొ గెలిచారు.

268
00:14:39,588 --> 00:14:40,505
ఒక్క నిమిషం.

269
00:14:43,592 --> 00:14:46,052
-రాబర్ట్ సన్
-ఒకసారి బయటకి రా...

270
00:14:46,136 --> 00:14:47,679
-ఇప్పుడే నా?
-అవును.

271
00:14:49,806 --> 00:14:51,850
మా బాసు, ఒక నిమిషం లో వస్తాను.

272
00:14:52,267 --> 00:14:53,977
ఒక నిమిషమా? నేను పని కి వెళ్లాలి.

273
00:14:54,060 --> 00:14:55,061
అర నిమిషం అంతే.

274
00:15:03,695 --> 00:15:04,613
ఎందుకు పిలిచావు?

275
00:15:04,696 --> 00:15:05,989
ఏమి చేస్తున్నావు నువ్వు అసలు?

276
00:15:06,072 --> 00:15:08,658
వాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు.
అసలు ఏమి తెలియనట్టు.

277
00:15:09,117 --> 00:15:10,619
అందుకే నేను ఇంకోలా
ప్రయత్నం చేస్తున్నాను.

278
00:15:10,702 --> 00:15:12,912
ప్రస్తుతానికి అది చాలు మనకు,
ఇంక ఏమి వద్దు.

279
00:15:12,996 --> 00:15:14,539
వాడిని త్వరగా పంపించేయి.

280
00:15:14,623 --> 00:15:16,291
అంతకు మించి వాడు ఏమి చెప్పడు ఇంక.

281
00:15:16,374 --> 00:15:18,543
అలా ఐతే వాడే హంతకుడేమో.

282
00:15:18,627 --> 00:15:22,631
కాని వాణ్ణి అరెస్ట్ చేస్తే, ఈ హత్య లో
ఇంకా ఎవరైనా వుంటే, వాళ్లు జాగ్రత్త పడతారు.

283
00:15:22,714 --> 00:15:23,798
అదే వాడు కాకపోతే...

284
00:15:23,882 --> 00:15:26,551
ఎందుకు అలా అనిపిస్తుంది?
నీకు ఇంకా ఏమైనా తెలుసా?

285
00:15:26,635 --> 00:15:27,969
నా మాట విను ఒకసారి.

286
00:15:28,053 --> 00:15:29,304
నన్ను డిస్టర్బ్ చెయ్యకు మళ్లి.

287
00:15:34,643 --> 00:15:36,936
ఐతే, మనం ఏం మాట్లాడుతూ వున్నాం?

288
00:15:37,020 --> 00:15:40,190
హ, ఫుట్ బాల్ మాచ్ గురించి,
ఏదో చెప్తున్నావ్ కదా!

289
00:15:40,940 --> 00:15:42,067
ఏమైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారా?

290
00:15:42,817 --> 00:15:45,487
లేదు, కొద్దిగ బీరు ఇంక చిప్స్ వుండే.

291
00:15:45,570 --> 00:15:46,529
ఎటువంటి బీర్?

292
00:15:48,156 --> 00:15:49,449
ఎటువంటిది అంటే!

293
00:15:49,949 --> 00:15:51,368
మామూలు బీర్ అంతే.

294
00:15:53,203 --> 00:15:54,454
మరి ఇంటికి ఎప్పుడు వెళ్ళావు?

295
00:15:56,581 --> 00:15:57,624
9 గంటలకు.

296
00:15:59,292 --> 00:16:01,378
మరి 11.30 మాచ్ మొదలు అన్నావు.

297
00:16:02,045 --> 00:16:03,672
అవును, మరుసటి రోజు 9 గంటలకు.

298
00:16:03,755 --> 00:16:05,340
రాత్రి అక్కడే పడుకున్నా.

299
00:16:05,965 --> 00:16:07,842
తెలుసుగా మందు ఎక్కువ ఐతే.

300
00:16:07,926 --> 00:16:09,094
-హుమ్... అర్థం అయ్యింది.
-అదే

301
00:16:09,636 --> 00:16:11,179
మరి నేను ఎక్కడ వున్నానో తెలిసింది కదా.

302
00:16:12,263 --> 00:16:14,391
ఇంకా ఏమైనా తెలుసుకోవాలా మీరు?

303
00:16:14,474 --> 00:16:16,476
అవును, ఇంక ఒక విషయం.

304
00:16:18,186 --> 00:16:19,187
ఇది చూడు ఒకసారి.

305
00:16:20,271 --> 00:16:21,106
తెలుసు.

306
00:16:21,606 --> 00:16:23,066
బార్ టెండర్, స్మోగ్ కట్టర్.

307
00:16:23,733 --> 00:16:25,193
లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళావు బార్ కి?

308
00:16:27,362 --> 00:16:29,239
కొన్ని వారాలు ముందు అనుకుంటా.

309
00:16:29,781 --> 00:16:30,615
గన్ తో పాటా?

310
00:16:32,158 --> 00:16:33,159
అర్థం అయ్యింది.

311
00:16:35,036 --> 00:16:37,622
నేను మీకు సహాయం చేస్తుంటే,
మీరు నన్నే అనుమానిస్తున్నారు.

312
00:16:38,998 --> 00:16:40,834
ఇంక చాలు, నేను వెళ్తున్నాను ఇప్పుడు.

313
00:16:41,876 --> 00:16:43,044
మీరు నన్ను ఆపలేరు.

314
00:16:43,128 --> 00:16:45,380
నేను ఎలా వచ్చానో, అలానే వెళతాను.

315
00:16:45,463 --> 00:16:46,840
ఇప్పుడు కాదు, నిన్ను అరెస్ట్ చేస్తున్నాము.

316
00:16:46,923 --> 00:16:48,133
-ఏ కారణం తో నన్ను అరెస్ట్ చేస్తున్నారు?
-ఛ

317
00:16:48,216 --> 00:16:49,509
కారణం వుంది.

318
00:16:50,510 --> 00:16:51,344
ఏంటది?

319
00:16:51,428 --> 00:16:53,263
మాతో సహకరించడం లేదు అని.

320
00:16:54,764 --> 00:16:55,890
నేను ఒక ఫోన్ చేసుకోవాలి.

321
00:16:55,974 --> 00:16:57,142
ఇప్పుడే కాదు, ఆగు.

322
00:16:59,185 --> 00:17:00,854
నీ వస్తువులు అన్నీ ఇక్కడ పెట్టు.

323
00:17:01,563 --> 00:17:03,440
వాచ్, ఫోను, పర్సు.

324
00:17:24,002 --> 00:17:26,796
ఆహ్, నిన్ను ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా?

325
00:17:27,213 --> 00:17:30,008
తెలుసు, మీ అబద్ధాల వల్ల.

326
00:17:31,718 --> 00:17:34,179
నువ్వు ఎడ్వర్డ్ గన్ ని హత్య చేసావు
అని అరెస్ట్ చేస్తున్నాము.

327
00:17:34,262 --> 00:17:36,890
అవునా?
నేను మీరే చేసారు అని విన్నానే.

328
00:17:36,973 --> 00:17:38,516
-నీకేమైనా జబ్బు, దెబ్బలు గాని వున్నాయా?
-ఇంకా లేదు.

329
00:17:38,600 --> 00:17:40,852
ఇక్కడ నిన్ను ఏమైనా చేస్తారు
అని భయపడుతున్నావా?

330
00:17:40,935 --> 00:17:43,480
మీకు అంత సీను లేదు, పిరికి నాయల్లు.

331
00:17:46,399 --> 00:17:47,859
జాగ్రత్త వీడి తో.

332
00:17:48,943 --> 00:17:49,861
ఫోను కావాలి.

333
00:17:52,697 --> 00:17:55,533
మీరు సిడ్నీ వాగ్నర్ కి కాల్ చేసారు...
మీ మెసేజ్ చెప్పండి.

334
00:17:56,868 --> 00:17:59,788
మిస్. వాగ్నర్, డిటెక్టివ్ బోష్ ఇక్కడ.
లాస్ ఏంజిల్స్ పోలిస్ డిపార్టుమెంట్.

335
00:17:59,871 --> 00:18:02,916
వీలైనంత త్వరగా నాకు కాల్ చేయండి,
థాంక్ యూ.

336
00:18:03,666 --> 00:18:06,085
హ్యారి, పట్టుకున్నాము వాడిని.

337
00:18:06,169 --> 00:18:07,670
సాక్ష్యం తో.

338
00:18:11,007 --> 00:18:11,841
ఇది చూడు.

339
00:18:13,426 --> 00:18:16,387
షార్కీ ని ఆఖరిసారి చూసిన చోటు కి దగ్గరలో.

340
00:18:16,471 --> 00:18:17,764
అదిగో,
బి. ఎం. డబ్లూ. కార్

341
00:18:18,556 --> 00:18:20,141
నంబర్ ప్లేటు, మొహం కనబడటం లేదు.

342
00:18:20,225 --> 00:18:22,852
-కాస్త ఓపిక పట్టు.
-ముందు చూడు ఇంకా

343
00:18:22,936 --> 00:18:24,229
అదే కారు.

344
00:18:24,312 --> 00:18:26,606
ఇక్కడ వెళుతున్నారు చూడు.

345
00:18:26,689 --> 00:18:28,608
ఖచ్చితంగా ఇద్దరు వున్నారు కారులో.

346
00:18:29,067 --> 00:18:30,318
టైం చూడు ఇక్కడ.

347
00:18:30,401 --> 00:18:32,445
ఇంకా నెంబర్ ప్లేటు గాని,
మొహం గాని కనిపించడం లేదు.

348
00:18:32,529 --> 00:18:34,239
ఓపిక పట్టు బాబు.

349
00:18:39,410 --> 00:18:40,411
మొరేనొ నా?

350
00:18:40,495 --> 00:18:43,456
10 నిమిషాలు తరవాత, తిరిగి వస్తున్నారు.

351
00:18:47,168 --> 00:18:48,253
జావి మొరేనొ

352
00:18:48,336 --> 00:18:50,338
పూర్తిగా వాడే.

353
00:18:50,421 --> 00:18:52,173
అదిగో, నంబర్ ప్లేట్స్ చెక్ చెయి.

354
00:18:52,757 --> 00:18:54,384
చేసా, దొంగిలించినవి.

355
00:18:54,884 --> 00:18:56,010
వెరి గూడ్.

356
00:18:56,094 --> 00:18:58,471
-మొరేనొ ని అరెస్ట్ చేద్దామా?
-వద్దు.

357
00:18:59,013 --> 00:19:01,057
ఎందుకు వద్దు? సాక్ష్యం వుంది గా?

358
00:19:01,140 --> 00:19:03,476
వాడు అసలు తప్పించుకునే అవకాశమే లేదు.

359
00:19:03,560 --> 00:19:06,646
మొరేనొ ని అరెస్ట్ చేసే కన్నా ముందు,
వుడ్రొ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

360
00:19:06,729 --> 00:19:08,565
కాని, మంచి పని చేసారు ఇద్దరు.

361
00:19:09,148 --> 00:19:11,484
నిజంగా, ఇది చాలా గొప్ప పని
మీరు చేసింది, జెంటల్-మెన్.

362
00:19:11,985 --> 00:19:13,736
తీసిపెట్టండి దీన్ని జాగ్రత్తగా.

363
00:19:18,408 --> 00:19:20,159
ఏమి అవలేదు, నిజం చెప్పేసాను నేను..

364
00:19:20,243 --> 00:19:22,412
జాగ్రత్తగా.

365
00:19:22,495 --> 00:19:24,622
నేను మళ్ళీ వస్తాను. అర్థం అయిందా?

366
00:19:28,585 --> 00:19:29,419
పియర్స్ .

367
00:19:32,005 --> 00:19:34,257
హే, పియర్స్
ఆ వాచ్ డి.ఎన్.ఎ. రిపోర్ట్ వచ్చిందా?

368
00:19:34,340 --> 00:19:35,675
నేను కనుక్కుంటా.

369
00:19:35,758 --> 00:19:36,968
ఇంకా ఎప్పుడు వస్తుంది.

370
00:19:37,051 --> 00:19:38,094
ఏమి అయింది?

371
00:19:38,177 --> 00:19:39,762
రూడి టఫేరొ వస్తున్నాడు అంట.

372
00:19:39,846 --> 00:19:40,930
తెలుసు నాకు.

373
00:19:43,725 --> 00:19:44,559
రాబర్ట్ సన్

374
00:19:46,728 --> 00:19:47,729
ఒక నిమిషం.

375
00:19:47,812 --> 00:19:49,981
మ్యాంక్,
జెస్సి అన్న రూడి వచ్చాడు అంట.

376
00:19:50,064 --> 00:19:52,150
పద, అన్న ఏమి అంటాడో చూద్దాం.

377
00:19:52,233 --> 00:19:53,318
ఇప్పుడే వస్తున్నాము.

378
00:19:54,235 --> 00:19:55,278
జిమ్మీ, వాడిని వదిలేస్తావా లేదా?

379
00:19:57,238 --> 00:19:59,616
వదిలి చూద్దాము, ఎక్కడికి వెళతాడో.

380
00:20:00,617 --> 00:20:01,784
కంగారు లో తప్పు చేయకపోడా.

381
00:20:09,959 --> 00:20:11,461
-బోష్.
-రూడి

382
00:20:12,128 --> 00:20:14,088
నాకు ఇక్కడ ఎటువంటి కొట్లాట వద్దు.

383
00:20:15,173 --> 00:20:16,174
మరి ఏమి కావాలి?

384
00:20:16,257 --> 00:20:17,300
నా తమ్ముడు ఎక్కడ?

385
00:20:17,383 --> 00:20:19,052
అది నా కేసు కాదు, ఇతనిది.

386
00:20:20,678 --> 00:20:22,305
ఏమి కావాలొ చెప్పండి, మిస్టర్. టఫేరొ?

387
00:20:22,764 --> 00:20:24,974
మీకు తెలుసు నేను ఇక్కడికి
ఎందుకు వచ్చాను అని.

388
00:20:25,558 --> 00:20:27,852
వాడి మీద చార్జ్ ఐనా వేయండి,
లేదా వదిలేయండి.

389
00:20:28,770 --> 00:20:30,605
-మాకు ఇంకా 48 గంటలు టైం వుంది.
-మీ దగ్గర ఏమి లేదు.

390
00:20:31,147 --> 00:20:32,565
అది మీకు కూడ బాగా తెలుసు.

391
00:20:33,399 --> 00:20:35,610
ఐనా ఇది జెస్సి గురించి కాదు, కద, బోష్?

392
00:20:36,194 --> 00:20:38,613
నన్ను ఇబ్బంది పెట్టడానికే
ఇలా చేస్తున్నారు మీరు.

393
00:20:40,573 --> 00:20:41,574
వాడిని వదిలేయండి.

394
00:20:43,034 --> 00:20:43,993
ఏమి అంటావు బోష్.?

395
00:20:44,077 --> 00:20:46,037
నువ్వు ఇన్ ఛార్జ్ ఇక్కడ,
నీకు నచ్చినట్టు చేయి.

396
00:20:46,120 --> 00:20:48,247
ఐనా వాడితో మనకు ఏమి ఉపయోగం లేదు లే.

397
00:20:53,461 --> 00:20:54,587
సరే.

398
00:20:55,505 --> 00:20:56,422
వదిలేస్తాం లే వాడిని.

399
00:20:58,049 --> 00:20:59,759
డిటెక్టివ్ బోష్ కి థాంక్స్ చెప్పుకోండి.

400
00:21:07,850 --> 00:21:09,644
ఇంకో కోపిష్టి కష్టమర్.

401
00:21:10,520 --> 00:21:11,729
అందరు అంతేగా మరి.

402
00:21:17,694 --> 00:21:19,320
-ఏమైనా తెలిసిందా?
-లేదు.

403
00:21:19,404 --> 00:21:20,655
వూడ్రొ దొరకలేదు ఇంకా.

404
00:21:21,447 --> 00:21:23,449
డెక్స్టర్ ఇంక గోర్డన్ అడుగుతున్నారు...

405
00:21:24,242 --> 00:21:25,910
రాత్రి కోసం ఇంకొక టీం ని పిలవాలా అని.

406
00:21:25,994 --> 00:21:28,121
మంచిదే, పిలవమని చెప్పు వాళ్ల కు.

407
00:21:28,746 --> 00:21:30,039
అక్కడ ఏమి జరుగుతుంది?

408
00:21:30,123 --> 00:21:33,418
డోబ్బ్స మాజీ ప్రేయసి డొకాని కనిపెట్టము,
తన కాల్ కోసం నేను ఎదురు చూస్తున్నా.

409
00:21:33,918 --> 00:21:35,503
రూడి వచ్చి తన తమ్ముడిని తీసుకు పోయాడు.

410
00:21:35,920 --> 00:21:38,423
రాబర్ట్ సన్ ఏమో, డి.ఎన్.ఎ రిపోర్ట్ కోసం
వెయిట్ చేస్తున్నాడు.

411
00:21:38,506 --> 00:21:42,593
ఇంక జెస్సి కాదు, వాళ్ల అన్న
నేరస్తుడు ఐతే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది

412
00:21:43,720 --> 00:21:44,721
అంటే రూడి నా?

413
00:21:45,304 --> 00:21:46,514
అది, నేరం ఒప్పుకుంటే.

414
00:21:47,557 --> 00:21:48,558
ఇంకా మంచిది.

415
00:21:49,600 --> 00:21:50,768
సరే, పొద్దున కలుస్తా మరి.

416
00:21:59,819 --> 00:22:00,653
జో ఎక్కడ?

417
00:22:01,696 --> 00:22:04,699
నేను ఇప్పుడే వాడిని గేం లో ఓడి౦చా,
అందుకే వాడు వెళ్లి పోయాడు.

418
00:22:12,665 --> 00:22:13,499
ఏమైనా పని వుందా?

419
00:22:14,917 --> 00:22:16,586
అవును కొద్దిగా పని వుంది.

420
00:22:17,003 --> 00:22:18,337
నిదానంగా చేసుకుంటా.

421
00:22:19,964 --> 00:22:22,216
-ఏమైంది?
-వైఫై పని చేయడం లేదు.

422
00:22:22,675 --> 00:22:25,011
నాకు దాని గురించి అంతగా తెలీదు, సాం.

423
00:22:25,511 --> 00:22:28,723
కంప్లైంట్ ఇచ్చాను కాని,
ఇంకా ప్రాబ్లం అలానే వుంది.

424
00:22:28,806 --> 00:22:31,684
ఎవరైనా హాక్ చేసారా అని అనుమానం గా వుంది.

425
00:22:31,768 --> 00:22:33,644
చాలా పెద్ద ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నారు.

426
00:22:33,728 --> 00:22:35,313
అవునా, వింతగా వుంది.

427
00:22:35,396 --> 00:22:37,940
అవును, నా ఇంటర్నెట్ పాకేజ్ కూడా పెంచాను.

428
00:22:38,024 --> 00:22:41,069
కాని శని-ఆది వారాల్లో,
మొత్తం అయిపోతుంది.

429
00:22:42,320 --> 00:22:43,905
శుక్రవారం రాత్రి మొదలు అవుతుంది.

430
00:22:43,988 --> 00:22:48,201
మళ్లీ ఆదివారం మధ్యాహ్నం నార్మల్ అవుతుంది.

431
00:22:49,368 --> 00:22:50,453
ఎవరి పని ఇది.

432
00:22:50,536 --> 00:22:52,872
-మీ ఇంటినుంచే జరుగుతుంది, జెర్రి.
-ఏంటిది?

433
00:22:53,289 --> 00:22:54,290
డౌన్ లోడింగ్ అంతా.

434
00:22:59,670 --> 00:23:00,505
ప్రతి వారమా?

435
00:23:00,963 --> 00:23:02,173
శుక్రవారం నుండి ఆదివారం ఆ?

436
00:23:04,759 --> 00:23:07,136
-నేను చూసుకుంటా, సాం.
-థాంక్ యు.

437
00:23:21,067 --> 00:23:23,194
-నాతో మాట్లాడు?
-సారి.

438
00:23:24,403 --> 00:23:26,531
సారి ఏంటి, ఏమి అనుకుంటున్నావు నువ్వు?

439
00:23:28,116 --> 00:23:29,242
మనకు ఇంటర్నెట్ వుంది కదా?

440
00:23:30,618 --> 00:23:32,662
-కాని స్పీడ్ గా లేదు.
-దేని కోసం.

441
00:23:34,997 --> 00:23:37,917
నేను, నా బర్త్-డే కి ఒకటి అడిగాను,
గుర్తు౦దా?

442
00:23:38,000 --> 00:23:39,085
లాంగ్వేజ్ లెసన్స్ కదా?

443
00:23:40,294 --> 00:23:41,629
అవి బాగా ఖరీదైనవి.

444
00:23:42,964 --> 00:23:45,883
నాకు అవి ఆన్లైన్ లో ఫ్రీ గా దొరికాయి,
కాని డౌన్లోడ్ కి చాలా టైం పట్టేస్తుంది.

445
00:23:45,967 --> 00:23:48,052
అది ఫ్రీ కాదు, దాన్ని దొంగతనం అంటారు.

446
00:23:50,847 --> 00:23:51,722
ఇది ఇప్పుడే ఆపేయి.

447
00:23:53,432 --> 00:23:54,267
సరే.

448
00:23:58,187 --> 00:23:59,147
ఏం లాంగ్వేజెస్?

449
00:24:01,482 --> 00:24:03,776
చైనీస్, రష్యన్ ఇంక గైలిక్.

450
00:24:05,069 --> 00:24:05,945
గైలిక్?

451
00:24:42,481 --> 00:24:43,524
నీ సిటి.

452
00:24:45,401 --> 00:24:46,277
నీది కూడ.

453
00:24:48,571 --> 00:24:52,825
నేను వున్న చోట ఇంత ఖరీదైన
రెస్టారంట్లు వుండవు.

454
00:24:56,537 --> 00:24:58,289
ఏమి వుంటాయి నువ్వు వున్న దగ్గర?

455
00:25:01,292 --> 00:25:04,045
ఏవో చిన్న రద్ది రెస్టారంట్లు,
ఎవరో పాటలు పాడుతూ.

456
00:25:06,672 --> 00:25:08,549
చూస్తుంటే, దీని కన్న అదే బాగా
ఉన్నట్టు వుంది.

457
00:25:10,509 --> 00:25:11,677
ఎప్పుడైనా పాట పాడావా?

458
00:25:13,721 --> 00:25:16,265
నాకు సంగీతం అంటే చాలా ఇష్టం,
అందుకే నా గొంతు తో పాడు చేయను.

459
00:25:17,767 --> 00:25:18,851
ఎటువంటి సంగీతం ఇష్టం?

460
00:25:19,727 --> 00:25:20,686
ఎటువంటిదైనా.

461
00:25:21,187 --> 00:25:22,897
ఏదైనా బాగా నచ్చింది వుందా?

462
00:25:31,155 --> 00:25:33,324
లే మిస్టెరె దెస్ వొయిక్స్ బల్గరెస్.

463
00:25:34,075 --> 00:25:36,535
బల్గేరియన్ అమ్మాయి పాట. "కవల్ స్విరి"?

464
00:25:37,536 --> 00:25:38,537
నీకు తెలుసా?

465
00:25:40,081 --> 00:25:42,833
అది ఒక థీం మ్యుజిక్,
జీనా: యుద్ధ రాణి సీరియల్ ది.

466
00:25:45,378 --> 00:25:46,254
"జీనా" దా?

467
00:25:46,671 --> 00:25:49,131
నాకు 10 సంవత్సరాల వయసు అప్పుడు చూసాను.

468
00:25:53,594 --> 00:25:54,762
చాలా బాగుంది.

469
00:25:55,972 --> 00:25:58,099
ఫుడ్ కూడా చాలా రుచిగా ఎంతో బాగుంది.

470
00:25:58,182 --> 00:26:00,434
మళ్ళి చాలా థాంక్ యు, అన్నీ బాగున్నాయి.

471
00:26:00,518 --> 00:26:02,687
చీఫ్ కోసం ఎప్పుడూ ఒక టేబుల్
వుంటుంది ఇక్కడ.

472
00:26:02,770 --> 00:26:04,522
మీరు ఒక్కరైనా రావొచ్చు పర్లేదు.

473
00:26:05,189 --> 00:26:06,023
ఎప్పుడైనా

474
00:26:06,107 --> 00:26:07,275
తప్పకుండా వస్తాను.

475
00:26:16,075 --> 00:26:17,285
మీ సొంత టేబుల్ ఆ?

476
00:26:19,912 --> 00:26:21,038
తను మంచి ఫ్రెండు నాకు.

477
00:26:22,790 --> 00:26:23,791
నేను అనుకుంటున్నా...

478
00:26:25,584 --> 00:26:27,378
ఏదైనా స్పెషల్ చేద్దాం ఈ రోజు మనం.

479
00:26:31,173 --> 00:26:32,091
తప్పకుండా

480
00:26:36,304 --> 00:26:37,430
చీర్స్ నీకు.

481
00:26:40,683 --> 00:26:41,600
చీర్స్.

482
00:26:43,644 --> 00:26:46,314
నీకు ఎలా తెలుసు, వాడు వాళ్లకి
ఏమి చెప్పాడో ఏమో?

483
00:26:48,733 --> 00:26:49,567
నీకు తెలీదు.

484
00:26:50,818 --> 00:26:52,987
వాడు ఏమి చెప్పాడో నీకు తెలీదు.

485
00:26:53,070 --> 00:26:55,656
వాడికి మనము ఏమి చెప్పామో,
వాడు అదే చెప్పాడు.

486
00:26:55,740 --> 00:26:57,283
లేదంటే,

487
00:26:57,366 --> 00:27:00,244
పోలీసుల కు నిజం తెలిస్తే,
వాడిని వదిలే వాళ్లు కాదు.

488
00:27:00,328 --> 00:27:02,413
ఎవరికి తెలుసు, వాడు ఏం చెప్పాడు అని.

489
00:27:02,496 --> 00:27:03,539
నాకు తెలుసు.

490
00:27:03,622 --> 00:27:06,042
వాడు కేవలం లాయర్ కావాలి అని అడిగాడు.

491
00:27:06,125 --> 00:27:09,378
వాడికి అక్కడ ఏమి మాట్లాడాలో
తెలుసు కాబట్టే, వాడిని ఏమి చేయలేదు.

492
00:27:10,963 --> 00:27:12,590
అసలు వాడిని ఎందుకు పట్టుకున్నారు?

493
00:27:13,549 --> 00:27:14,800
గాలం వేసారు అంతే.

494
00:27:15,843 --> 00:27:17,720
వీడి ద్వారా ఏదైనా దొరుకుద్ది అనుకున్నారు.

495
00:27:17,803 --> 00:27:20,681
కాని వాళ్ల కు ఏమి దొరకలేదు, దొరకదు కూడా.

496
00:27:35,071 --> 00:27:36,030
బానే వున్నావా?

497
00:28:03,766 --> 00:28:05,434
వాలీ బాల్, ట్రావెల్. టీం.

498
00:28:08,354 --> 00:28:10,981
ఆఖరి కి మీ అమ్మ తో మాట్లాడావు అనమాట.

499
00:28:11,065 --> 00:28:11,941
అవును, మాట్లాడాను.

500
00:28:13,401 --> 00:28:15,444
నువ్వు కూడా వె౦బడి రావడానికి
ఒప్పించా తనని.

501
00:28:15,528 --> 00:28:18,322
థాంక్ యు.

502
00:28:18,406 --> 00:28:21,033
నాకు థాంక్ యు లు చెప్పకు,
నీకు ఒకటి చెప్పాలి నేను.

503
00:28:21,117 --> 00:28:22,076
ఏంటది.

504
00:28:22,952 --> 00:28:24,662
నాకు తనని ఒప్పించ్చే అవసరం పడలేదు.

505
00:28:24,745 --> 00:28:26,455
నాకు తెలుసు. అమ్మ చెప్పింది,
అంతా నీ ఇష్టమే అని.

506
00:28:28,416 --> 00:28:29,834
-గుడ్ నైట్.
-గుడ్ నైట్.

507
00:28:59,447 --> 00:29:00,489
కనిపించాడా వీడు?

508
00:29:00,906 --> 00:29:02,825
అసలు రానేలేదు వాడు ఇక్కడ కి.

509
00:29:03,492 --> 00:29:06,787
మీకు కాఫి కావాలి అంటే,
పక్కనే మంచి ప్లేసు వుంది.

510
00:29:07,371 --> 00:29:08,330
థ్యాంక్స.

511
00:29:09,331 --> 00:29:10,499
మా అవసరం వుందా ఏమైనా?

512
00:29:10,583 --> 00:29:11,542
వీడికా? లేదు.

513
00:29:11,959 --> 00:29:13,043
వెళ్లి పడుకోండి.

514
00:29:20,342 --> 00:29:23,596
నువ్వు ఏమి డిసైడ్ చేసినా, అర్వ్,
నిన్ను పూర్తిగా నమ్ముతా నేను.

515
00:29:26,056 --> 00:29:27,600
ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, జో.

516
00:29:30,019 --> 00:29:31,020
ఇది సరైన టైం కాదు.

517
00:29:32,563 --> 00:29:34,231
బోష్ మీద ఈ ఐ.ఎ. కంప్లైంట్ వల్ల,

518
00:29:34,899 --> 00:29:36,484
కొన్ని వ్యతిరేక పరిణామాలు,

519
00:29:36,567 --> 00:29:38,486
వేరే మర్డర్ కేసు మీద పడ వచ్చు.

520
00:29:41,030 --> 00:29:42,114
సార్జెంట్ స్నైడర్.

521
00:29:43,407 --> 00:29:44,742
తన దగ్గర ఆధారాలు వున్నాయి.

522
00:29:44,825 --> 00:29:47,286
తను నిజాయితి గల మనిషి.

523
00:29:47,369 --> 00:29:48,746
అది నేను ఒప్పుకుంటా.

524
00:29:49,747 --> 00:29:51,790
కాని మనము కన్ఫ్యూస్ అయ్యి,
ఒక మొండి ఆఫీసర్ ని,

525
00:29:51,874 --> 00:29:53,042
ఒక్ చెడ్డ ఆఫీసర్ అనుకోవద్దు.

526
00:29:56,545 --> 00:29:59,381
డిపార్టుమెంట్ కోరుకునెది ఐతే ఈ విషయం లో,
ఎవరు దొరకొద్దు అని లేదా.

527
00:29:59,465 --> 00:30:01,008
కేసు పూర్తి కావొద్దు అని.

528
00:30:01,091 --> 00:30:04,261
అర్వ్, మనము స్నైడర్ ని తన పని
చేసుకోనివ్వాలి.

529
00:30:04,345 --> 00:30:05,387
తప్పకుండా.

530
00:30:06,096 --> 00:30:07,890
నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెయ్యి.

531
00:30:07,973 --> 00:30:09,850
కాని ఒక్కటి చెప్పు.

532
00:30:12,520 --> 00:30:14,647
ఒక డిటెక్టివ్, ఎవరైతే
గత 10 సంవత్సరాల్లో కోర్ట్ చుట్టు తిరుగుతూ,

533
00:30:14,730 --> 00:30:17,608
33 మర్డర్ కేసులు సాల్వ్ చేసాడో,
అతను నిజంగా కావాలా?

534
00:30:18,275 --> 00:30:19,485
కొద్ది రోజుల కోసమైనా.

535
00:30:23,364 --> 00:30:24,448
ఒపిక పట్టు, జో.

536
00:30:25,658 --> 00:30:27,368
టైం వేస్ట్ చెయ్యకు దీని మీద.

537
00:30:28,244 --> 00:30:29,286
బోష్ ఇక్కడ.

538
00:30:30,704 --> 00:30:33,457
అతను త్వరలోనే నీకు సరైన కారణం ఇస్తాడు.

539
00:30:33,541 --> 00:30:37,086
అప్పుడు డిపార్టుమెంట్ అంతా
నీకు సపోర్ట్ చేస్తుంది.

540
00:30:40,214 --> 00:30:41,173
మ్యాడీ ఎలా వుంది?

541
00:30:42,591 --> 00:30:43,634
బాగానే వుంది.

542
00:30:44,301 --> 00:30:45,427
తన అమ్మ ని మిస్స్ అవుతుంది.

543
00:30:48,305 --> 00:30:50,432
జాక్ ది సైన్స్ ఫేర్ విషయం ఏమైంది?

544
00:30:50,849 --> 00:30:52,726
సిటీ లోనే మూడవ ప్లేస్ వచ్చింది.

545
00:30:54,103 --> 00:30:55,062
మంచిది వాడికి.

546
00:30:56,939 --> 00:30:58,315
డెక్స్టర్ చెప్పిన చోట కాఫీ తేనా?

547
00:30:59,400 --> 00:31:00,651
సరె, తీసుకురా వెళ్లి.

548
00:31:00,734 --> 00:31:01,986
వాడు కనిపిస్తే,

549
00:31:02,069 --> 00:31:04,488
నాకు కాల్ చెయి, ఒక్కడివే వెళ్లకు.

550
00:31:04,572 --> 00:31:05,781
అలా ఎప్పుడైనా చేసానా?

551
00:31:06,198 --> 00:31:07,032
ఇప్పుడే వస్తాను.

552
00:31:21,880 --> 00:31:22,715
బోష్

553
00:31:22,798 --> 00:31:26,051
డార్క్ గ్రే కలర్ ఎస్.యూ.వి కోసం
వెతుకుతున్న డిటెక్టివ్ మీరే నా?

554
00:31:26,135 --> 00:31:26,969
ఎవరు మాట్లాడేది?

555
00:31:27,469 --> 00:31:29,221
నా పేరు, హెక్టర్. ఆర్చర్ టోయింగ్ నుంచి.

556
00:31:29,305 --> 00:31:31,974
మీరు వెతుకుతున్న బండి ఇదే అనుకుంటా,
ఒకసారి వచ్చి చూస్తారా?

557
00:31:32,391 --> 00:31:34,435
తప్పకుండా, కాని ఇప్పుడే కాదు.

558
00:31:34,518 --> 00:31:35,561
ఎక్కడ వుంది అది.

559
00:31:35,644 --> 00:31:39,023
స్టుడియో సిటి అపార్టుమెంటు గరాజ్ లో,
వైన్-లాండ్ ఇంక వెంచూరా దగ్గర.

560
00:31:39,732 --> 00:31:41,233
అడ్రెస్ నాకు మెసేజ్ చెయ్.

561
00:31:41,817 --> 00:31:44,278
-నేను వచ్చే వరకు బండి ని ముట్టుకోవద్దు.
-అలాగే.

562
00:31:48,407 --> 00:31:52,161
మీరు వచ్చె ముందు నాకు చెప్పండ్, వుంటా మరి.

563
00:31:54,705 --> 00:31:55,706
నేను కాల్ చేస్తా లే.

564
00:32:04,256 --> 00:32:05,382
ఛ

565
00:32:05,466 --> 00:32:07,718
మాకు హెల్ప్ కావాలి, షూటింగ్ జరిగింది.

566
00:32:08,344 --> 00:32:11,555
కాఫీ బార్, బోర్డ్-వే దగ్గర.
నా పార్ట్నర్ కనిపించట్లేదు.

567
00:32:19,772 --> 00:32:20,939
సిక్స్-విలియం-ట్వెంటీ-టు.

568
00:32:21,523 --> 00:32:24,193
హెల్ప్ కావాలి షూటింగ్ జరిగింది.
ఆనుమానితుడు చనిపోయాడు.

569
00:32:24,276 --> 00:32:28,614
నేను ఇక్కడే వున్నా, కాఫీ బార్, బీచ్ దగ్గర,
వెనిస్.

570
00:32:28,697 --> 00:32:30,699
మెడికల్ టీం ని కూడా పంపండి,

571
00:32:36,747 --> 00:32:37,956
నీకు ఏమీ కాలేదు గా పార్ట్నర్?

572
00:32:43,045 --> 00:32:44,338
జరిగింది అంతా చెప్తారా ఒకసారి.

573
00:32:44,755 --> 00:32:45,923
పొద్దటినుండి చెప్పాలా?

574
00:32:46,006 --> 00:32:48,425
అతన్ని చూసినప్పట్టి నుండి చెప్పండి.

575
00:32:57,309 --> 00:32:58,477
ఇలా నడుస్తున్నప్పుడు చూసా.

576
00:32:58,560 --> 00:33:00,312
-అతను కాల్చలేదా?
-నేను అవకాశ౦ ఇవ్వలేదు.

577
00:33:01,313 --> 00:33:03,232
మీకు ఎలా తెలుసు అతను కాలుస్తాడు అని?

578
00:33:03,315 --> 00:33:04,733
అతను గన్ తీయబోయాడు.

579
00:33:07,653 --> 00:33:09,988
కింద పడ్డాక, గన్ పక్కన పడింది.

580
00:33:12,074 --> 00:33:13,784
ఇది అంతా 2 లేదా 3 క్షణాల్లొ జరిగింది.

581
00:33:13,867 --> 00:33:16,036
మీకు కాల్చే ముందు గన్ కనపడలేదా?

582
00:33:16,620 --> 00:33:17,746
లేదు.

583
00:33:17,830 --> 00:33:20,791
కాని అతని దగ్గర గన్ ఉంది అని అర్ధం అయింది.

584
00:33:20,874 --> 00:33:22,209
అతను కాలుస్తాడు అని అర్థం అయింది.

585
00:33:22,918 --> 00:33:23,752
సరే.

586
00:33:26,088 --> 00:33:27,464
మొదటి నుంచి వద్దాం మళ్ళీ.

587
00:33:28,549 --> 00:33:30,092
రాత్రి ఉన్న టీం వెళ్లిపోయాక.

588
00:33:32,136 --> 00:33:34,096
ఎంత సేపటికి మీరు కాఫీ కోసం వెళ్లారు.

589
00:35:12,319 --> 00:35:13,278
-హేయ్
-హేయ్

590
00:35:13,362 --> 00:35:14,279
ఎడ్గర్ ఎలా వున్నాడు?

591
00:35:14,363 --> 00:35:16,907
ఇంకా ఎఫ్.ఐ.డి వాళ్ల తో వున్నాడు.
వాడు బయటకి వచ్చాక నేను మాట్లాడుతాను .

592
00:35:16,990 --> 00:35:18,325
సరే, నాకు కాల్ చేయి.

593
00:35:19,618 --> 00:35:20,744
ఏమైనా తెలిసిందా?

594
00:35:20,828 --> 00:35:22,246
డోబ్స్ ఇంకా మొరేనొ పారిపోయారు.

595
00:35:22,913 --> 00:35:24,414
నీ పద్దతి లో వెతుకు వాళ్ళను త్వరగా.

596
00:35:24,498 --> 00:35:26,250
సరే, కాని దొరకరు అనిపిస్తుంది.

597
00:35:26,792 --> 00:35:29,086
వారి డబ్బు వారికి దొరికింది,
ఇంకా ఎందుకు వుంటారు ఇక్కడ.

598
00:35:31,880 --> 00:35:33,799
-ఏంటి?
-వాళ్లు కూడా పొలీస్ వాళ్ళే.

599
00:35:34,800 --> 00:35:36,927
-ఐతే?
-వాళ్లు జెర్రి దగ్గరకి వెళ్లొచ్చు.

600
00:35:37,010 --> 00:35:38,470
-పగ తీర్చుకోవడానికి.
-ఎందుకు అలా?

601
00:35:38,554 --> 00:35:40,389
వాళ్ళకు కావాలసింది దొరికింది.

602
00:35:40,472 --> 00:35:42,224
అందరికీ తెలిసిపోయింది అని వాళ్ళకు తెలుసు.

603
00:35:42,683 --> 00:35:45,227
-ఎందుకు అలా ?
-నాకు తెలిసింది ఐతే అదే.

604
00:35:45,310 --> 00:35:46,687
జాగ్రత్తగా వుంటే మంచిది.

605
00:35:48,772 --> 00:35:50,649
నేను ఇద్దరు మనుషులను పెడతా వెతకడానికి.

606
00:35:50,732 --> 00:35:51,608
మంచిది.

607
00:35:53,527 --> 00:35:55,112
-ఎడ్గర్ ఎలా వున్నాడు?
-పర్లేదు.

608
00:35:56,530 --> 00:35:57,990
ఇప్పుడైనా వెళ్లి మొరేనొ ని పట్టుకుందామా?

609
00:35:58,073 --> 00:35:58,991
అవసరం లేదు.

610
00:35:59,700 --> 00:36:00,701
వాళ్లు పారిపోయారు.

611
00:36:15,424 --> 00:36:17,050
ఆఖరికి వదిలేసినట్టు వున్నారు నిన్ను.

612
00:36:18,510 --> 00:36:19,803
లేదా మళ్ళీ పిలుస్తారా?

613
00:36:20,345 --> 00:36:21,346
మాట్లాడకు నాతో.

614
00:36:22,431 --> 00:36:23,557
నీకు ఎలా వుంది?

615
00:36:25,183 --> 00:36:26,310
అర్థం కావట్లేదు ఏమి.

616
00:36:36,111 --> 00:36:36,945
ఆకలిగా వుందా?

617
00:36:39,072 --> 00:36:39,907
తిందాము పద.

618
00:37:08,477 --> 00:37:10,103
ఈ రోజు జరిగింది నాకు నచ్చడం లేదు.

619
00:37:11,063 --> 00:37:12,022
ఇదివరకు కన్నానా?

620
00:37:14,566 --> 00:37:15,651
ఇది వేరు.

621
00:37:16,902 --> 00:37:17,945
ఇది పర్సనల్.

622
00:37:18,654 --> 00:37:20,781
చాలా దగ్గర నుండి కాల్చాను.

623
00:37:21,448 --> 00:37:22,407
వాడిదే తప్పు.

624
00:37:23,200 --> 00:37:24,034
దారి లేదు.

625
00:37:25,577 --> 00:37:26,411
నేను చాలా లక్కి.

626
00:37:27,788 --> 00:37:30,207
నేను రెడీగా లెకుండె, హటాత్తుగా జరిగింది.

627
00:37:32,292 --> 00:37:34,753
ట్రైనింగ్, గుర్తు వచ్చినట్టు వుంది.

628
00:37:38,256 --> 00:37:41,134
నువ్వు వేరే ఏమి చేయగలవు అప్పుడు చెప్పు?

629
00:37:41,802 --> 00:37:43,303
వాడిని నేను ముందే చూసి వుండాల్సింది.

630
00:37:44,888 --> 00:37:46,139
అప్పుడు వాడిని చేసి పట్టుకునేవాణ్ణి.

631
00:37:46,223 --> 00:37:48,725
తప్పు వాడిదే జెర్రి, నీది కాదు.

632
00:37:51,103 --> 00:37:51,937
ఏమో.

633
00:37:53,814 --> 00:37:58,235
అన్ని విధాలుగా ఆలొచించు ఒకసారి.

634
00:37:59,778 --> 00:38:01,446
మనకు అన్ని ముందే తెలిస్తే,

635
00:38:03,573 --> 00:38:04,825
పరిస్తితులు ఇలా వుండవు.

636
00:38:05,826 --> 00:38:07,828
మనము ఎన్నో చెడ్డవి చూస్తుంటాము రోజు.

637
00:38:09,788 --> 00:38:12,332
-మరచిపోవడం కష్టం.
-అవును, కష్టమే.

638
00:38:13,500 --> 00:38:14,501
అలవాటు చేసుకోవాలి.

639
00:38:16,169 --> 00:38:18,171
ఇంకా ఇలాంటివి ఎన్ని ఎదురు అవుతాయో.

640
00:38:18,255 --> 00:38:20,632
-చాలా
-ఛ

641
00:38:20,716 --> 00:38:22,259
రెండు విషయాలు గుర్తు పెట్టుకో

642
00:38:22,884 --> 00:38:24,636
ఎప్పుడూ ప్రశా౦తంగా పడుకో.

643
00:38:24,720 --> 00:38:25,679
ఆ తరువాత?

644
00:38:26,179 --> 00:38:27,973
న్యూస్ లో ఎప్పుడు రాకు.

645
00:38:28,056 --> 00:38:29,933
నిజంగా, వాళ్లు మన వైపు ఉ౦డరా?

646
00:38:36,606 --> 00:38:38,025
నాకు గన్ కనపడలేదు హ్యారీ.

647
00:38:38,400 --> 00:38:39,776
వాడి దగ్గర వుందని నీకు అర్థం అయింది.

648
00:38:45,741 --> 00:38:46,658
నీకు తెలుసు.

649
00:38:48,118 --> 00:38:49,411
ఒక్క క్షణం ఆగినా,

650
00:38:50,078 --> 00:38:52,205
వాడు నిన్ను కాల్చేవాడు.

651
00:39:06,678 --> 00:39:07,637
హేయ్

652
00:39:08,305 --> 00:39:09,222
ఎడ్గర్ ఎలా వున్నాడు?

653
00:39:09,723 --> 00:39:10,807
దాని గురించే ఆలొచిస్తున్నాడు.

654
00:39:11,850 --> 00:39:13,977
వాడికి ఒక విషయం చెప్పు.

655
00:39:15,145 --> 00:39:16,354
ఐనా నీకే బాగా తెలుసు ఏమి చెప్పాలి అని.

656
00:39:16,980 --> 00:39:18,065
ఇంకా ఏంటి సంగతి?

657
00:39:18,148 --> 00:39:20,734
నా ఇంటి బాల్కనీ లో ఉన్న,
నాకు కొన్ని మంటలు కనిపిస్తున్నాయి.

658
00:39:21,151 --> 00:39:23,487
మీకు తెలుసా అని కాల్ చేసా?

659
00:39:23,570 --> 00:39:24,571
అర గంట ముందు జరిగింది.

660
00:39:25,155 --> 00:39:26,156
ఎక్కడ అది?

661
00:39:26,239 --> 00:39:28,575
రివర్ వాచ్ రిటైర్మెంట్ కమ్యూనిటిన

662
00:39:29,284 --> 00:39:30,327
అక్కడ ఇన్ చార్జ్ ఎవరు ?

663
00:39:30,786 --> 00:39:32,704
ఇప్పుడైతే, డార్నెల్

664
00:39:33,205 --> 00:39:34,790
నాకు అక్కడ ఒక వ్యక్తి తెలుసు .

665
00:39:34,873 --> 00:39:36,666
రిటైర్ అయిన డిటెక్టివ్ జాన్ కేఫ్రి.

666
00:39:37,584 --> 00:39:40,253
డార్నెల్ తో మాట్లాడితే,
అతని గురించి కనుక్కో.

667
00:39:40,629 --> 00:39:41,630
తర్వాత నాకు చెప్పు.

