1
00:00:14,765 --> 00:00:16,016
నువ్వు ఈ రోజు పని చెయ్యటం లేదు కదా?

2
00:00:16,100 --> 00:00:18,853
మనం వెళ్లబోయే ముందు నువ్వు మాడీ తో
సమయాన్ని గడుపుతావని అనుకున్నా.

3
00:00:18,936 --> 00:00:21,147
లేదు, ఒక కేసు విషయంలో నేను
ఒకరిని కలవటానికి వెళ్లాలి.

4
00:00:21,647 --> 00:00:24,316
ఎక్కువ సమయం పట్టదు.
తను నిద్ర లేచే లోపే నేను తిరిగి వచ్చేస్తా.

5
00:00:27,403 --> 00:00:29,739
కొన్ని రోజుల క్రితం ఒక మహిళ నుండి
నాకొక ఫోన్ కాల్ వచ్చింది.

6
00:00:29,822 --> 00:00:32,116
ఆమెకి నా తల్లి తెలుసని.
తనని ఎవరు చంపారో కూడా తెలుసంది.

7
00:00:32,199 --> 00:00:33,576
ఆమె చేసుంటుందని నువ్వు అనుకుంటున్నావా?

8
00:00:33,659 --> 00:00:36,162
బహుశా అన్నింటిలాగే ఇది కూడా
ఇంకొక చివరి అవకాశం.

9
00:00:37,371 --> 00:00:40,624
మరొక అవకాశం దొరికే వరకు నేను దాన్ని మళ్లీ
దూరంగా ఉంచుతాను

10
00:00:41,751 --> 00:00:43,836
నేను నిన్ను కలిసినప్పటి నుంచీ నువ్వు
ఆ పుస్తకాన్ని చూస్తునే ఉన్నావు

11
00:00:43,919 --> 00:00:44,754
అవును.

12
00:00:45,838 --> 00:00:48,215
నేను ఆలస్యం కాకుండా తిరిగి వచ్చి
మిమ్మల్ని లంచ్ కి తీసుకువెళతాను.

13
00:00:48,299 --> 00:00:50,634
విమానాశ్రయానికి వెళ్లే దారిలోనే సముద్రం
దగ్గర మనం ఆగొచ్చు.

14
00:00:51,135 --> 00:00:52,428
మాడీకి అది నచ్చుతుంది

15
00:01:05,775 --> 00:01:08,903
లాస్ ఏంజెల్స్ పోలీసు శాఖా
"హత్యల పుస్తకం"-మార్జొరి ఫిలిప్ లూయీ

16
00:02:10,589 --> 00:02:13,759
బోష్

17
00:02:23,602 --> 00:02:28,107
నా భర్త పోయిన కొన్ని సంవత్సరాల తరవాత
నేను ఎల్ ఎ కి తిరిగి వచ్చేసాను.

18
00:02:28,941 --> 00:02:32,611
నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే
చచ్చిపోవాలనుకుంటున్నాను.

19
00:02:33,904 --> 00:02:37,199
నువ్వు డిటెక్టివ్ అవుతావని
నేనెప్పుడూ అనుకోలేదు

20
00:02:37,283 --> 00:02:39,118
పత్రికలో నీ పేరు చూసినంతవరకు.

21
00:02:39,201 --> 00:02:40,286
నీది మరియు మార్జురీస్ ది.

22
00:02:40,369 --> 00:02:42,496
ఆ కేసులో నా తల్లితో చెయ్యటానికి ఏమీ లేదు

23
00:02:42,580 --> 00:02:46,375
ఒక లాయర్ తన పేరును వాడుతూ వాదిస్తున్నాడు,
నాకు కోపం తెప్పించడానికి

24
00:02:48,377 --> 00:02:49,795
ఆమెని ఎవరు చంపారో మీకు తెలుసని
మీరు చెప్పారు.

25
00:02:50,296 --> 00:02:54,008
అవును, నాకు తెలుసు, కనీసం నాకు తెలుసని
అనుకుంటున్నా.

26
00:02:55,593 --> 00:02:58,095
మేము మంచి స్నేహితులం, మీ అమ్మా మరియు నేను.

27
00:02:58,178 --> 00:03:02,099
నేను నిన్ను చాలా రోజులు చూసుకున్నా.
చాలా రాత్రులు.

28
00:03:03,100 --> 00:03:05,060
ఆమె చనిపోయిన రాత్రి గురించి చెప్పండి

29
00:03:08,606 --> 00:03:09,899
మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము.

30
00:03:10,691 --> 00:03:15,988
మేము మా రెగ్యులర్లు చేసాం మరియు
సిఫార్సులను తీసుకున్నాం

31
00:03:16,906 --> 00:03:19,533
ఆ రాత్రి నేను నిర్వహించేదాని కంటే
ఎక్కువ డేట్లు తీసుకున్నా

32
00:03:19,617 --> 00:03:22,244
నా ఒక రెగ్యులర్ని మార్జొరీకి ఇచ్చాను.

33
00:03:22,328 --> 00:03:23,329
ఎవరతను?

34
00:03:25,289 --> 00:03:28,459
అతని పేరు మిచ్ అని చెప్పాడు.
అతని పేరొక్కటి మాత్రమే నాకు తెలుసు.

35
00:03:29,126 --> 00:03:30,294
అతను చూడటానికి ఎలా ఉంటాడు?

36
00:03:31,003 --> 00:03:35,507
లావు, పొడవు. పెద్దవాడిలా. విశాలమైన భుజాలు.

37
00:03:35,591 --> 00:03:38,302
చూడడానికి అలా ఉన్నాడు అతను

38
00:03:38,385 --> 00:03:40,638
తాగినట్లు, గోధుమ రంగు జుట్టు.

39
00:03:40,721 --> 00:03:41,972
అతనెప్పుడైనా నిన్ను గాయపరిచాడా?

40
00:03:42,848 --> 00:03:44,350
అతను కొంచెం కఠినంగా ఉంటాడు.

41
00:03:45,601 --> 00:03:48,354
అతడు తను కంట్రోల్ లోనే ఉన్నాడని
చూపించుకోవాలనుకుంటాడు.

42
00:03:48,437 --> 00:03:49,521
అతను మీకు ఊపిరాడకుండా చేసాడా?

43
00:03:51,649 --> 00:03:55,653
తన చేతులు నా గొంతుపై పెట్టాడు.
అంతకు మించి ఇంకేమీ లేదు.

44
00:03:55,736 --> 00:03:59,198
మీరు ఆమెని హెచ్చరించారా?
అతను ఎలా ఉంటాడో మీరు ఆమెకి చెప్పారా?

45
00:03:59,281 --> 00:04:02,326
చెప్పాను. నేను తనకి చెప్పాను అతడు
దాన్ని కఠినం గా కోరుకుంటాడని.

46
00:04:02,409 --> 00:04:05,746
అతడు ఆ రాత్రి ఏం చేస్తాడో నాకెలా
తెలుస్తుంది?

47
00:04:05,829 --> 00:04:08,832
మిచ్ ని కలవటానికి,
మీరు ఆమెని ఎక్కడకి పంపించారు?

48
00:04:09,291 --> 00:04:12,920
సిటీ సెంటర్ హోటల్, డౌన్ టౌన్. రూం ఏడు.

49
00:04:14,546 --> 00:04:18,425
తను చెప్పింది ఏడు తన అద్రుష్టసంఖ్య అని.
అందుకే నాకు బాగా గుర్తుంది

50
00:04:20,678 --> 00:04:23,263
వాళ్లు ఆమెని కనుక్కున్న తరువాత మీరు
పోలీసుల దగ్గరకి వెళ్లలేదా?

51
00:04:23,347 --> 00:04:27,226
మేము పోలీసుల దగ్గరకి వెళ్లలేదు.
మేము పొలీసులతో మాట్లాడలేదు.

52
00:04:27,309 --> 00:04:28,936
మేము వాళ్లని నమ్మలేము.

53
00:04:30,813 --> 00:04:31,939
అయితే, నువ్వేం చెయ్యలేదా?

54
00:04:35,192 --> 00:04:39,405
మార్జురీని కనుక్కున్నాక, చాలా భయపడ్డాను.
నగరాన్నే వదిలేసాను.

55
00:04:40,030 --> 00:04:42,866
యూనియన్ స్టేషన్ దగ్గర, ఒక అనామక వ్యక్తిలా
పోలీసులకి ఫోన్ చేసాను

56
00:04:42,950 --> 00:04:46,078
నేనొక డిటెక్టివ్ తో మాట్లాడాను.
అతనికి మిచ్ గురించి చెప్పాను.

57
00:04:46,161 --> 00:04:50,833
ఆ తరువాత నేను రైలు ఎక్కి ఈ నగరాన్ని,
ఈ జీవితాన్ని వదిలి వెళ్లిపోయాను.

58
00:04:51,750 --> 00:04:54,169
డిటెక్టివ్ సంగతి ఏంటి?
అతని పేరు మీకేమైన గుర్తుందా?

59
00:04:55,087 --> 00:04:59,758
గుర్తు లేదు. ఒక న్యూస్ పేపర్ ద్వారా
అతనొక్కడే పని చేస్తున్నట్లు తెలుసుకున్నాను

60
00:04:59,842 --> 00:05:01,969
అది కాఫ్రి? జాన్ కాఫ్రి?

61
00:05:02,302 --> 00:05:05,556
నాకు తెలీదు. నన్ను క్షమించు.
నాకు గుర్తులేదు.

62
00:05:06,098 --> 00:05:07,766
అది చేస్తే సరిపోతుంది అనుకున్నావా?

63
00:05:08,517 --> 00:05:10,853
నగరాన్ని వదిలి వెళ్ళిపోతూ ఒక అనామక లాగా
కాల్ చెయ్యటం?

64
00:05:12,021 --> 00:05:15,733
ఆమె విలువ అంతేనా? నీ క్లోజ్ ఫ్రెండ్

65
00:05:16,275 --> 00:05:19,945
చూడు, నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోవాలని
నేను అనుకున్నాను.

66
00:05:20,571 --> 00:05:23,615
నేను ఎప్పుడైనా చచ్చిపోవచ్చు

67
00:05:28,787 --> 00:05:30,873
కానీ నువ్వు చనిపోయేంత వరకూ
నాకు చెప్పకుండా ఉండాల్సింది

68
00:05:31,540 --> 00:05:32,624
హారీ

69
00:05:35,127 --> 00:05:37,254
చివరికైనా నాకు చెప్పినందుకు ధన్యవాదాలు.

70
00:07:07,719 --> 00:07:09,471
-ఇది కొంచెం కావాలా?
-వద్దు, థ్యాంక్యూ.

71
00:07:10,389 --> 00:07:12,474
దాన్ని మర్చిపో, అమ్మా. నేను చాలాసార్లు
అతన్ని మార్చటానికి ప్రయత్నించాను.

72
00:07:12,558 --> 00:07:13,934
ఇది నిజంగా చాలా బాగుంది.

73
00:07:14,268 --> 00:07:17,312
రోకీ రోడ్ గాలటో తయారు చేస్తున్నారు.
నేను ఐస్ క్రీం మానేస్తా.

74
00:07:18,897 --> 00:07:20,774
పొద్దున్న నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది?

75
00:07:21,525 --> 00:07:25,112
ఫాలో చెయ్యటానికి కొంత ఉంది. చూద్దాం,
నా నమ్మకం మాత్రం పెరగటం లేదు.

76
00:07:28,949 --> 00:07:31,368
నువ్వు ఉయ్యాలని ఊపగలవా?
మా నాన్న బిజీగా ఉన్నారు.

77
00:07:33,537 --> 00:07:35,205
-ఇది పరవాలేదా
-తప్పకుండా

78
00:07:35,289 --> 00:07:36,957
-నేను మాడీ.
-నేను కోరా.

79
00:07:45,299 --> 00:07:46,300
నువ్వు చూడు

80
00:07:46,383 --> 00:07:48,969
బయట కూడా తనని రక్షించాలనే అనుకుంటున్నావు .

81
00:07:49,052 --> 00:07:50,304
తను నా చిన్న పాప

82
00:07:51,096 --> 00:07:52,764
తను ఇంకా చిన్న పిల్లేం కాదు.

83
00:07:52,848 --> 00:07:54,433
బాగుంది, తనెప్పటికీ నాకు చిన్న పిల్లనే

84
00:07:55,225 --> 00:07:58,270
తన గురించే నా కంగారు. మరియు నువ్వు.

85
00:07:59,396 --> 00:08:00,606
నేను బాగానే ఉంటాను.

86
00:08:01,607 --> 00:08:04,026
ఇదంతా జరగక ముందు నేను నీ గురించి
కంగారు పడ్డాను.

87
00:08:06,320 --> 00:08:07,654
నాకు తెలుసు నువ్వు కంగారు పడ్డావని.

88
00:08:10,365 --> 00:08:11,325
హారీ,

89
00:08:12,868 --> 00:08:14,578
ఇప్పుడు నా ప్రపంచం తల క్రిందులుగా ఉంది.

90
00:08:14,661 --> 00:08:17,497
నాకు తెలీదు పని గురించి,

91
00:08:19,499 --> 00:08:23,295
నా పెళ్లి, నా భవిష్యత్తులో ఏదైనా.

92
00:08:25,547 --> 00:08:29,760
నేను మరియు రెజ్జీ, మేము ఆ స్పేస్ లోకి
వెళ్లిపోయాము.

93
00:08:31,762 --> 00:08:35,307
నీకు తెలుసు కదా , కొన్నాళ్ల తర్వాత
భార్య భర్తలు ఒకళ్లనొకళ్ళు పట్టించుకోరని,

94
00:08:35,390 --> 00:08:37,017
పెద్దగా ఏమీ మాట్లాడుకోరు.

95
00:08:38,352 --> 00:08:40,520
నీకు తెలుసు, ఇంతకు ముందు మనం
ఎక్కడ ఉన్నమో అది అయిపోయింది.

96
00:08:40,604 --> 00:08:42,731
అది నా తప్పిదం. నేను చేసాను.

97
00:08:42,814 --> 00:08:43,732
మనం ఇద్దరం చేసాం.

98
00:08:45,484 --> 00:08:48,445
ఇంతకు ముందు చేసిన తప్పులన్నీ
మళ్ళీ చెయ్యాలని నాకు లేదు

99
00:08:50,614 --> 00:08:52,741
నన్ను క్షమించు,
నేను కావాలని అనలేదు.

100
00:08:52,824 --> 00:08:54,076
ఫరవాలేదు. నాకు అర్ధమయ్యింది.

101
00:09:03,210 --> 00:09:04,378
హే, గాయ్స్

102
00:09:05,963 --> 00:09:07,005
గ్రూప్ హగ్?

103
00:09:07,673 --> 00:09:08,799
మాడీ సాండ్విచ్.

104
00:09:11,635 --> 00:09:13,387
నేను నిజంగా నిన్ను మిస్ అవుతున్నా, నాన్నా

105
00:09:13,470 --> 00:09:14,513
నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా.

106
00:09:21,144 --> 00:09:26,149
సిటీ సెంటర్ హోటల్

107
00:09:49,589 --> 00:09:50,424
రూం కావాలా?

108
00:09:53,135 --> 00:09:54,469
ఎల్ పి డి

109
00:09:54,928 --> 00:09:57,764
79 లో పరిష్కరించబడని హత్య కేసు గురించి
నేను పని చేస్తున్నా

110
00:09:58,598 --> 00:10:01,143
ఎప్పటినుండి మీ రిజిస్టేషన్ రికార్డులు
ఉన్నాయి?

111
00:10:01,935 --> 00:10:05,230
ఈ స్థలాన్ని తెరిచిన మొదటి రోజు నుంచీ
మా రికార్డులు ఉన్నాయి

112
00:10:05,314 --> 00:10:07,107
'53 వ సంవత్సరం నుంచి.

113
00:10:08,608 --> 00:10:10,694
అయితే, ఒక పరిష్కారం కాని హత్యా?

114
00:10:11,862 --> 00:10:14,489
'79 లో ఎలాంటి హత్యలు ఇక్కడ లేవే.

115
00:10:15,032 --> 00:10:16,616
నాకు గుర్తుంది, నేనిక్కడే ఉన్నాను.

116
00:10:17,159 --> 00:10:20,162
'80 లో కొన్ని జరిగాయి
కాని '79 లో ఏమీ లేవు.

117
00:10:20,245 --> 00:10:21,913
ఆమె శరీరం ఇక్కడ దొరకలేదు

118
00:10:21,997 --> 00:10:24,458
తను ఇక్కడే ఉండి ఉంటుంది రాత్రికి చంపబడింది

119
00:10:24,541 --> 00:10:26,335
'80 లో జరిగిన హత్యలు ఏవో మీకు
గుర్తున్నాయని మీరు చెప్పారు?

120
00:10:26,418 --> 00:10:28,670
నీకు ఎప్పుడూ జరిగిన హత్యలు గుర్తుంటాయి.

121
00:10:29,546 --> 00:10:33,467
ఇద్దరు మహిళలు. ఒకరు కత్తితో పొడవబడ్డారు
మరొకరకి తల పగిలిపోయింది

122
00:10:34,009 --> 00:10:36,428
మీరు దానిని బ్లంట్ ఫోర్స్ ట్రౌమా అంటారు
అనుకుంటా

123
00:10:36,803 --> 00:10:38,180
అవి ఎప్పుడైన పరిష్కరింపబడ్డాయా?

124
00:10:39,056 --> 00:10:40,974
ఇక్కడ ఏవీ పరిష్కరింపబడవు

125
00:10:43,226 --> 00:10:46,813
రిజిస్టర్లు వెనుక అరలో ఉంటాయి.

126
00:10:47,356 --> 00:10:48,815
మరియు అవేవీ క్రమపద్ధతిలో లేవు

127
00:10:49,358 --> 00:10:51,902
పైగా కొన్ని చోట్ల కాగితాలు కూడా ఉండవు.

128
00:10:54,863 --> 00:10:58,241
నా గురించి చూడకు నువ్వే వెతుక్కో.
నేను కౌంటర్ దగ్గరకి వెళ్లాలి.

129
00:11:00,202 --> 00:11:03,580
నా పూర్వీకులు కలుసుకోవటానికి ఒక స్థలాన్ని
చుస్కోవాలి నేను.

130
00:11:03,663 --> 00:11:05,332
-యా, ఏ సమస్యా ఉండదు
-ఓకే

131
00:11:10,587 --> 00:11:11,421
విజిటర్ రిజిష్టర్

132
00:11:33,360 --> 00:11:34,361
మిచ్.

133
00:11:50,627 --> 00:11:52,295
నీకు కావాల్సింది దొరికిందా?

134
00:11:53,880 --> 00:11:55,048
ఏమీ అనుకోకపోతే నేను దీన్ని తీసుకెళ్లొచ్చా?

135
00:11:55,382 --> 00:11:57,467
మళ్లీ వెనక్కి తెచ్చి ఇస్తానని
మాటిస్తేనే తీస్కెళ్లు.

136
00:11:58,593 --> 00:12:00,345
మీకు హత్యలు గుర్తున్నాయని మీరు చెప్పారు

137
00:12:00,429 --> 00:12:02,514
ఫాక్స్ మిచెల్ అనే పేరుతో ఒక వినియోగదారుడు
మీకేమైనా గుర్తున్నాడా?

138
00:12:03,056 --> 00:12:04,850
లేదు, నాకు గుర్తులేదు

139
00:12:04,933 --> 00:12:06,852
ఏడవ గదిలో ఈ రాత్రికి ఎవరైనా ఉంటున్నారా?

140
00:12:07,519 --> 00:12:10,522
ఏడా? లేదు ఏడు తెరిచే ఉంది.

141
00:12:10,939 --> 00:12:12,065
నేను దాన్ని చూడాలి.

142
00:12:23,410 --> 00:12:25,162
అప్పటిలాగా లేదు ఇది.

143
00:12:27,038 --> 00:12:28,165
నాకు తెలుసు.

144
00:13:49,955 --> 00:13:53,917
మీ బిజీ షెడ్యుల్ లో నన్ను కలవటానికి
వచ్చినందుకు సంతోషిస్తున్నాను.

145
00:13:55,085 --> 00:13:56,253
నేను మీకు ఏం చేయగలను?

146
00:13:57,295 --> 00:13:59,506
మనం ఎక్కడ ఉన్నామో
తెలుసుకోవాలనుకుంటున్నా, అర్వ్.

147
00:14:00,423 --> 00:14:03,885
నువ్వు నాకు మాటిచ్చావు,
నా అభ్యర్ధిత్వానికి నువ్వు ఒప్పుకున్నావ్.

148
00:14:04,719 --> 00:14:05,971
కానీ నువ్వు తెలుసుకోవాలి,

149
00:14:06,388 --> 00:14:09,140
అక్కడ దేన్నైనా మార్చేయగలిగే
పరిణామాలు ఉంటాయి

150
00:14:10,225 --> 00:14:12,143
మీరు మీ గ్రాండ్ జ్యూరీ గురించి
మాట్లాడుతున్నారా?

151
00:14:12,602 --> 00:14:14,020
ఆ సమాచారాన్ని ప్రచురించటానికి మేము
సిద్ధంగా ఉన్నాం.

152
00:14:15,438 --> 00:14:16,314
అయితే, ప్రచురించండి.

153
00:14:17,274 --> 00:14:19,442
దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.

154
00:14:20,277 --> 00:14:22,571
ఎల్.ఎ.పి.డి కి మరియు
వ్యక్తిగతంగా నీకు కూడా

155
00:14:23,446 --> 00:14:26,324
మీకొక విషయాన్ని చెప్పనివ్వండి,
మిష్టర్ అటోర్ని

156
00:14:27,284 --> 00:14:31,454
నేను తాత్కాలిక చీఫ్ పోలీస్ గా స్థానాన్ని
అంగీకరించింది నా కొడుకు గౌరవం కోసం

157
00:14:31,538 --> 00:14:32,539
మరియు డిపార్ట్మెంట్ ని

158
00:14:32,622 --> 00:14:34,332
ఈ క్లిష్టపరిస్థితి నుండి ముందుకు
నడిపించి సాయం చెయ్యటం కోసం .

159
00:14:34,708 --> 00:14:37,085
అంతేకానీ నేనీ ఉద్యోగాన్ని
శాశ్వతంగా ఒప్పుకోలేను

160
00:14:37,168 --> 00:14:38,795
ఎలక్షన్ లో ఎవరు గెలిచినా నాకు అనవసరం

161
00:14:40,797 --> 00:14:42,215
అయితే నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా?

162
00:14:42,299 --> 00:14:43,842
తాత్కాలికం అంటే అదే మరి అర్ధం

163
00:14:46,928 --> 00:14:48,096
మరి ఆ వెయిట్స్ వీడియో?

164
00:14:50,015 --> 00:14:50,974
అది వాళ్ల దగ్గర ఉంది.

165
00:14:51,433 --> 00:14:52,392
ఎవరి దగ్గర ఉంది అది?

166
00:14:53,935 --> 00:14:54,894
వాళ్ళు

167
00:14:56,062 --> 00:14:58,440
ద టైంస్

168
00:15:02,736 --> 00:15:03,820
నువ్వు చెయ్యలేదు

169
00:15:04,446 --> 00:15:05,697
అవును, నేను చేశాను.

170
00:15:06,698 --> 00:15:10,785
మీ గ్రాండ్ జ్యూరి దగ్గర మొత్తం వాస్తవాలు
ఉంటే వాళ్లు తీర్పులో కూర్చోగలరు.

171
00:15:10,869 --> 00:15:13,580
రేయాన్ వెయిట్స్ చేతి బేడీలు తియ్యమని
ఎవరు ఆదేశించారో వారికి తెలిసుండాలి.

172
00:15:13,663 --> 00:15:15,332
ఫీల్డ్ ట్రిప్ ఎవరు ఆదేశించారో
వారికి తెలిసుండాలి.

173
00:15:15,415 --> 00:15:17,250
దానికి ఎవరు కారకులో వారికి తెలిసుండాలి

174
00:15:17,334 --> 00:15:18,293
దరిద్రుదా.

175
00:15:19,044 --> 00:15:20,170
పోరా!

176
00:15:32,557 --> 00:15:33,558
బోష్.

177
00:15:37,646 --> 00:15:39,898
నాకు అప్పచెప్పిన పని కోసం
నేను రౌండ్లు తిరగటం జరిగింది

178
00:15:39,981 --> 00:15:40,940
బుల్ పెన్ లో,

179
00:15:41,024 --> 00:15:43,693
నావల్ల కాలేదు. ఆర్చైవ్స్ నుండి
వచ్చిన డెలివరీని మీ బల్ల పై గమనించండి.

180
00:15:43,777 --> 00:15:45,320
1980 నుంచీ తెరిచి ఉంచబడ్డ రెండు కేసులా?

181
00:15:45,403 --> 00:15:46,571
మంచిది. తొందరగా జరుగుతుంది

182
00:15:47,113 --> 00:15:49,282
ఏంటి త్వరగా అవుతున్నది?
ఏం చేస్తున్నావ్ నువ్వు?

183
00:15:49,366 --> 00:15:50,992
ఆర్చైవ్స్ నుండి రెండు పరిష్కారం కాని
కేసులను మీకు ఆదేశించాను

184
00:15:51,743 --> 00:15:54,663
అది 1979 మీ తల్లి కేసు, అవును కదా?

185
00:15:54,746 --> 00:15:58,083
అవును నేను ఈ రెండు కేసులు కూడా దానితో
సంబంధం ఉందేమోనని చూస్తున్నా

186
00:15:58,166 --> 00:16:01,211
మీరు మరియు ఎడ్గర్ నాష్ తాస్క్ ఫోర్స్ కి
నియమించబడ్డారు.

187
00:16:01,294 --> 00:16:02,671
దీనితో నువ్వు ఎక్కడికి వెళుతున్నావ్?

188
00:16:02,754 --> 00:16:05,340
ఆర్.హెచ్.డి కోసం పత్రికని పంపిస్తున్నాం,
తుపాకుల ఆచూకీ,

189
00:16:05,423 --> 00:16:06,758
నాష్ తల ఎత్తేంత వరకు ఆగుతున్నాం

190
00:16:07,467 --> 00:16:10,053
-వెరోనికా అలెన్ సంగతేంటి?
-ఆమె రేపు న్యాయస్థానంలో ప్రశ్నింపబడుతుంది.

191
00:16:10,136 --> 00:16:12,055
ఎడ్గర్ మొదటి డిస్కవరీ ప్యాకేజీని
ఒక దగ్గర పెడుతున్నాడు.

192
00:16:12,138 --> 00:16:13,473
అదింకా మన ఆధీనంలోనే ఉంది

193
00:16:13,556 --> 00:16:16,017
అదే సమయంలో, వారంతంలో నా తల్లి
కేసు విషయంలో ఒక కాల్ వచ్చింది .

194
00:16:16,101 --> 00:16:18,478
నేను ఆ బాధితురాలితో మాట్లాడాను.
తను నాకు ఒక కొత్త దారిని చూపించారు .

195
00:16:18,561 --> 00:16:19,562
నీకొక కాల్ వచ్చిందా?

196
00:16:20,563 --> 00:16:21,523
వచ్చింది.

197
00:16:22,440 --> 00:16:24,818
హారీ, ఈ కేసులన్నింటికి 35 ఏళ్లు

198
00:16:24,901 --> 00:16:27,654
అది విషయం కాదు. బాధితులను మర్చిపోతామా?
అది మన గురించి ఏం తెలియజేస్తుంది?

199
00:16:27,737 --> 00:16:29,572
నాకు తెలుసు.

200
00:16:29,656 --> 00:16:32,117
కానీ పట్టణంలో మనకి నేర విచారణ చేసే
విభాగం ఉంది.

201
00:16:32,200 --> 00:16:33,993
ఉండి ఉండొచ్చు. కానీ వాళ్లు
ఈ కేసులపై పనిచెయ్యటం లేదు

202
00:16:34,077 --> 00:16:35,912
మరియు అక్కడ పని ఎలా జరుగుతుందో
మీకు తెలుసా

203
00:16:35,995 --> 00:16:38,707
వాళ్లు కేసుని లాగి, దాన్ని అమలు చేసేందుకు
డి.ఎన్.ఎ మరియు వేలి ముద్రల కోసం చూస్తారు

204
00:16:38,790 --> 00:16:41,376
ఒకవేళ ఏదైన ఆధారం దొరకకపోతే అది మళ్లీ
తిన్నగా ఆర్చైవ్స్ భవనంలోకి వెళ్లిపోతుంది.

205
00:16:41,459 --> 00:16:44,421
అయితే, ఈ కేసుల్లో డి.ఎన్.ఎ లేదా వేలి
ముద్రలు లాంటి ఏ ఆధారం లేదా?

206
00:16:44,504 --> 00:16:45,338
లేదు.

207
00:16:45,422 --> 00:16:47,632
సరే అలా అయితే, అసలు సంబంధం ఏంటి?
వాళ్లని ఎందుకు లాగుతావు?

208
00:16:47,716 --> 00:16:49,718
ఆ సంబంధమే సిటీ సెంటర్ హోటల్.

209
00:16:50,385 --> 00:16:51,928
నా తల్లి యొక్క స్నేహితురాలు నన్ను
సంప్రదించారు.

210
00:16:52,011 --> 00:16:54,514
మా అమ్మ అక్కడికి వెళ్లిన ఆ రాత్రే
హత్య చేయబడింది అని ఆమె చెప్పింది.

211
00:16:54,597 --> 00:16:55,807
ఇది కొత్త సమాచారం

212
00:16:55,890 --> 00:16:56,725
ఒకే.

213
00:16:56,808 --> 00:16:59,227
హత్య గురించి వేయబడ్డ పత్రికలని చూసాను
పట్టణంలోని ఆర్.హెచ్.డి

214
00:16:59,310 --> 00:17:03,356
మరియు మరో రెండు కేసులకి ఆ ప్రదేశంతో
సంబంధం ఉంది.

215
00:17:04,149 --> 00:17:07,360
నా తల్లి హత్య చేయబడిన ఏడు నెలలు తరువాత
మరో మహిళ హత్య చేయబడింది.

216
00:17:07,444 --> 00:17:09,446
మరొకరు దుప్పటిలో చుట్టబడి

217
00:17:09,529 --> 00:17:11,948
సెల్మాన్ సందులో ఆరు నెలలు తరువాత దొరికారు.

218
00:17:12,449 --> 00:17:14,909
ఆ దుప్పటి సిటీ సెంటర్ హోటెల్ నుండి
వచ్చింది.

219
00:17:14,993 --> 00:17:17,287
మూడు మరణాలకి
కారణం ఒకటేనా?

220
00:17:17,370 --> 00:17:20,123
హంతకుడు తెలివైనవాడు బాధితులు వేరు వేరు
జాతుల, లింగాల వారు ఉన్నారు

221
00:17:20,206 --> 00:17:23,126
ఒకే ఒక్క సంబంధం ఆ హొటెల్ మరియు
ఆ చంపబడినవారు వేశ్యలు

222
00:17:23,585 --> 00:17:26,045
హరీ, ఇది గెలవటానికి తక్కువ అవకాశాలు
ఉన్న పెద్ద విషయం

223
00:17:26,129 --> 00:17:29,174
నేను కూడా అందుకే ఆ ఫైల్స్ తీసాను
వాటిని తవ్వి చూసేందుకే.

224
00:17:30,383 --> 00:17:31,843
బహుశా మనం అతని సంకెళ్లును వదిలేసి ఉండాలి.

225
00:17:31,926 --> 00:17:33,470
-అరే నాతో ఆటలాడుతున్నవా?
-బోష్, చెయ్యు.

226
00:17:34,179 --> 00:17:36,639
ఆ టైంస్ వాళ్లకి ఇదెలా వచ్చింది?

227
00:17:37,932 --> 00:17:39,559
దాని గురించి మర్చిపో, పాల్. రా

228
00:17:41,144 --> 00:17:42,771
బారెల్, ఎప్పుడు నువ్వు ఆ మోకాలిని
పట్టించుకుంటావు?

229
00:17:42,854 --> 00:17:45,607
-సెప్టెంబర్.
-అప్ప్పటి వరకూ గాగ్ లానే నడుస్తాడు.

230
00:17:48,693 --> 00:17:50,069
దానికి అర్ధం నువ్వు ఏమని అనుకుంటున్నావ్?

231
00:17:50,528 --> 00:17:53,490
నన్ను క్షమించండి అది బయటకి వచ్చేసింది అని,
నా పై అధికరులకి నేను చెప్పలేను.

232
00:17:54,407 --> 00:17:56,409
నాకు తెలిసి ఓ'షియా మేయర్ కోసం పరుగెత్తి
జారి పడింది.

233
00:17:57,202 --> 00:17:58,119
యా.

234
00:18:05,251 --> 00:18:07,462
ఈ రోజుకి నాపని దాదాపు పూర్తయ్యింది.

235
00:18:07,545 --> 00:18:09,339
ఇంకో గంట సేపట్లో నేను అక్కడుంటా.

236
00:18:09,672 --> 00:18:12,675
షూస్ వేసుకుని రెడీగా ఉండమని
మీ సోదరునికి చెప్పు.

237
00:18:12,759 --> 00:18:17,722
లాస్ ఏంజెల్స్ ప్రాంతీయ నేర ప్రయోగశాల

238
00:18:18,056 --> 00:18:21,935
ఒకే. అయితే, మనం బ్యాంకు ప్లాజా దగ్గర
ఆరు ఆయుధాలను సేకరించాం

239
00:18:22,018 --> 00:18:24,562
మరియు 68 రక్షిత కవచాలు.

240
00:18:24,646 --> 00:18:27,649
రెండు గ్రూపులు,
నాష్ ముఠా మరియు మార్క్స్ ముఠా.

241
00:18:27,732 --> 00:18:30,610
నేను ప్రధానంగా ద్రుష్టి పెట్టింది
నాష్ ముఠా పైనే.

242
00:18:30,693 --> 00:18:35,240
నాలుగు ఆయుధాలు సేకరించారు ఇక్కడ,
ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ.

243
00:18:35,323 --> 00:18:37,534
ఎక్కడైతే సబ్ మెషీన్ గన్ రికవర్
చెయ్యబడిందో అది ఈ చోటే.

244
00:18:38,326 --> 00:18:39,744
మరియు ఇప్పటి వరకు మీ దగ్గర ఏమున్నాయి?

245
00:18:40,161 --> 00:18:42,872
నాలుగు వేర్వేరు ఆయుధాలు,
అన్నింటిలోను ఒక సాధారణమైన విషయం

246
00:18:43,248 --> 00:18:44,833
తుడిచివేయబడిన సీరియల్ నంబర్లు.

247
00:18:44,916 --> 00:18:47,001
ఎక్కువగా మెటల్ సాండర్ తో,

248
00:18:47,085 --> 00:18:50,421
ఇది మనకి యాసిడ్ ద్వారా సగం సంఖ్యల వరకు
రీస్టోర్ చేసే అవకాశం ఇస్తుంది.

249
00:18:50,505 --> 00:18:51,881
కానీ, అది కొంచెం టైం పడుతుంది.

250
00:18:51,965 --> 00:18:53,341
మనకి టైం లేదు, లెస్టెర్.

251
00:18:53,424 --> 00:18:55,218
మీరు సైన్స్ ని ఫోర్స్ చేయలేరు.

252
00:18:55,593 --> 00:18:59,973
సీరియల్ నెంబర్లు కోసం మనం వాడే యాసిడ్లు
పని చెయ్యటానికి కొన్ని రోజులు తీసకోవచ్చు.

253
00:19:00,056 --> 00:19:02,976
కానీ రేపు నాకు కాల్ చెయ్.
నేనేమైనాచెప్పగలను

254
00:19:03,518 --> 00:19:05,645
నా ఉద్దేశ్యం, మందుగుండు గురించి ఏదైనా
నేను తెలుసుకోవాలా?

255
00:19:05,728 --> 00:19:07,689
మనం ప్రతీ ఆయుధాన్నీ చాలా చక్కగా
మ్యాచ్ చేయగలిగాము.

256
00:19:07,772 --> 00:19:10,775
వ్యాసార్ధం మరియు స్థానం ద్వారా కేసింగుకి.

257
00:19:10,859 --> 00:19:13,278
నాష్ యొక్క ముఠాలో అందరూ
ఎక్కువ బుల్లెట్లతోనే కాల్చారు.

258
00:19:13,611 --> 00:19:15,154
-నాలుగు ఆయుధాలు?
-కదా

259
00:19:16,239 --> 00:19:19,826
నాష్ ఒక తుపాకీల డీలర్ కాబట్టి
తను ఇత్తడిని రీసైకిల్ చెయ్యగలడు

260
00:19:19,909 --> 00:19:22,328
అతని ఇంట్లో మీరు రీలోడర్ ను కనుగొన్నారా?

261
00:19:23,746 --> 00:19:25,248
లేదు. మాకేం దొరకలేదు.

262
00:19:28,585 --> 00:19:31,796
రివర్ వాచ్
విరమణ సమాజానికి స్వాగతం

263
00:19:43,516 --> 00:19:45,059
కప్ కేకులు

264
00:20:13,713 --> 00:20:15,632
మీరు నిశ్చయించుకున్నారా
మీరు తిప్పిన నాణం హెడ్సే పైకి వచ్చిందని?

265
00:20:15,715 --> 00:20:16,674
లోపలికి రండి.

266
00:20:21,930 --> 00:20:24,140
-మళ్ళీ నువ్వేనా.
-అవును నేనే.

267
00:20:26,935 --> 00:20:28,144
ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావ్?

268
00:20:29,187 --> 00:20:31,731
కర్రీ బ్రాండ్. నా ఫేవరేట్..

269
00:20:32,357 --> 00:20:33,483
ఫాక్స్ మిచెల్.

270
00:20:35,526 --> 00:20:37,987
మిస్టర్. తిన్నగా పాయింటుకేనా

271
00:20:39,322 --> 00:20:41,199
-ఏంటా పేరు?
-నువ్వు విన్నావ్.

272
00:20:41,282 --> 00:20:42,492
ఫాక్స్ మిచెల్.

273
00:20:44,077 --> 00:20:45,995
-అతని పేరు హత్యల పుస్తకంలో ఉందా?
-లేదు.

274
00:20:46,496 --> 00:20:47,705
బాగుంది అయితే, అక్కడే ఉంది నీ సమాధానం.

275
00:20:47,789 --> 00:20:50,667
ఒకవేళ అది పుస్తకంలో లేకపోతే,
అది కేసులో భాగం కాదు.

276
00:20:50,750 --> 00:20:52,877
మీకు వచ్చిన ఒక్క అనామక కాల్ తప్ప
అతని గురించి

277
00:20:52,961 --> 00:20:55,546
నా తల్లి హత్యని వాళ్లు కనుక్కున్న తర్వత
ఒక మహిళ నుండి.

278
00:20:55,630 --> 00:20:59,008
తను ఎక్కడైతే చంపబడిందో ఆ హొటల్ పేరు
మరియు రూం నెంబరు నీకు ఆవిడ ఇచ్చింది.

279
00:20:59,092 --> 00:21:01,719
ఇప్పుడు గుర్తొచ్చిందా,
డిటెక్టివ్ కాఫ్రి?

280
00:21:02,387 --> 00:21:03,680
అది చెప్పలేను.

281
00:21:04,973 --> 00:21:06,849
నీకెలా తెలుసు నాకే కాల్ వచ్చిందని?

282
00:21:07,308 --> 00:21:09,268
నా భాగస్వామికైనా అయ్యి ఉండవచ్చు.
ఎవరకైనా అయ్యి ఉండవచ్చు.

283
00:21:09,352 --> 00:21:12,230
వార్త పత్రికలో పేరున్న డిటెక్టివ్ కే తను
ఫోన్ చేసిందని ఆమె చెప్పింది.

284
00:21:12,313 --> 00:21:15,400
ప్రసార మాధ్యమాల్లో నువ్వే ముఖమైన వ్యక్తివి
ప్రతీ కథలోను నీ పేరు ఉంది.

285
00:21:15,775 --> 00:21:18,361
సిటీ సెంటర్ హొటల్. రూము ఏడు

286
00:21:18,695 --> 00:21:21,572
అక్కడే ఆమె చంపబడింది
అతను మృతదేహాన్ని వదిలించుకోక ముందు.

287
00:21:21,656 --> 00:21:23,658
నీకు తెలుసు. నీకు చెప్పబడింది.

288
00:21:24,033 --> 00:21:27,078
నాకు చెప్పకు నాకేం తెలుసో
లేదా నాకేం చెప్పబడిందో

289
00:21:27,161 --> 00:21:30,289
అది పుస్తకంలో లేకపోతే, అది కేసు కాదు.
కథ ముగిసింది.

290
00:21:30,707 --> 00:21:33,292
నేను బయటకి వెళ్తాను మరియు
ఇందులో ఒకదాన్ని స్మోక్ చేస్తాను

291
00:21:33,376 --> 00:21:34,669
అలాగే నువ్వు ఇక్కడనుంచి
బయటకి వెళ్తున్నావ్.

292
00:21:34,752 --> 00:21:37,296
ఇన్ని సంవత్సరాలు నేను నీ దగ్గరకి వస్తూ
ఆమె కేసు గురించి అడుగుతూనే ఉన్నాను,

293
00:21:37,380 --> 00:21:39,132
నీ చెత్తా వింటున్నాను.

294
00:21:39,966 --> 00:21:43,845
కానీ నాకిప్పుడు అర్ధమయ్యింది, కాఫ్రి.
నువ్వు వ్యక్తిగత లాభాన్ని చూసుకున్నావ్,

295
00:21:44,512 --> 00:21:48,766
ఇక్కడా చెత్తని తీసుకురావొద్దు.
ఎంత ధైర్యం.

296
00:21:49,434 --> 00:21:53,229
ఇప్పటికి నేను 36 హత్యలను క్లియర్ చేసాను,
నువ్వు చిన్న చెత్త పదార్ధం.

297
00:21:53,312 --> 00:21:57,358
నువ్వు ఇక్కడికి రావొద్దు. నా సమయంతో
జూనియర్ డిటెక్టివ్ లా ఆడుకోవద్దు.

298
00:21:57,442 --> 00:21:58,568
ఫాక్స్ మిచెల్ ఎవరు?

299
00:21:58,901 --> 00:22:01,195
-నేను నీకు చెప్తున్నాను
-లేదు, నేను నీకు చెప్తున్నాను.

300
00:22:02,655 --> 00:22:06,868
ఆ రోజు రాత్రి, ఆమె అతని దగ్గరకి వెళ్లింది.
అది నీకు కూడా తెలుసు.

301
00:22:07,410 --> 00:22:08,453
నీకు చెప్పబడింది.

302
00:22:10,079 --> 00:22:11,247
ఫాక్స్ మిచెల్ ఎవరు?

303
00:22:12,415 --> 00:22:13,416
ఎవరు అతను?

304
00:22:18,546 --> 00:22:22,467
ఫాక్స్ మిచెల్ ఒక అలియాస్, ఓకే?
అతనొక సమాచారి.

305
00:22:22,550 --> 00:22:25,386
-సమాచారా ఎవరికి?
-మేజర్ నార్కొటిక్స్ కి.

306
00:22:25,803 --> 00:22:27,472
అతన్ని వదిలెయ్యమని నీకు చెప్పారా?

307
00:22:27,555 --> 00:22:30,141
అవును. నాకు సందేశం వచ్చింది,
గట్టిగా మరియు స్పష్టంగానే.

308
00:22:30,224 --> 00:22:32,852
అతనొక విలువైన మరియు డబ్బులొచ్చే వ్యక్తి.

309
00:22:32,935 --> 00:22:37,273
పెద్ద అరెస్టు, పెద్ద నిర్బంధం, కొకైన్.
వాళ్లు అతన్ని ఒక చోటులో ఉంచాలనుకున్నారు.

310
00:22:37,607 --> 00:22:40,401
-నువ్వు అతనితో కనీసం మాట్లాడలేదా?
-నేను సరైన పని చేసాను.

311
00:22:40,485 --> 00:22:43,821
ప్రశ్నించడానికి అతన్ని అందుబాటులో ఉంచమని
నార్కొటిక్స్ ని నేను అడిగాను.

312
00:22:43,905 --> 00:22:45,406
ఆ అభ్యర్ధన ఖండించబడింది.

313
00:22:45,490 --> 00:22:47,158
అయితే, నువ్వు దాన్ని వాడుకున్నావ్.

314
00:22:47,784 --> 00:22:50,203
-నాకు వేరే చాయిస్ లేదు.
-ఆపు, చాయిస్ లేదు.

315
00:22:50,286 --> 00:22:52,288
అతని అసలు పేరు సంగతేంటి?
నీకెప్పుడైనా తెలిసిందా?

316
00:22:52,371 --> 00:22:53,998
ఆ గాడిద నాకది ఇవ్వలేదు.

317
00:22:54,082 --> 00:22:56,000
మరి జొసఫిన్ ఫొర్డ్ మరియు
కిండి బ్లాక్ సంగతేంటి?

318
00:22:56,709 --> 00:22:59,587
-వాళ్లెవరు అసలు?
-హత్యా బాధితులు, మా అమ్మ లాగా.

319
00:23:00,129 --> 00:23:01,798
-నేనెప్పుడు వాళ్ల గురించి వినలేదు.
-అవునులే అసలు ఎలా వింటావ్.

320
00:23:01,881 --> 00:23:03,549
వేరే మార్గం చూసుకోవడంలో
నువ్వు చాలా బిజీగా ఉన్నావ్ కదా.

321
00:23:04,884 --> 00:23:07,887
బోష్ అనాలోచితంగా ఉండకు.

322
00:23:07,970 --> 00:23:10,306
నీకు డిపార్ట్మెంట్ గురించి తెలుసు,
అదెలా పని చెస్తుందో తెలుసు .

323
00:23:10,389 --> 00:23:15,269
కొన్ని విషయాల్లో తిన్నగా స్పష్టంగా ఉండాలి
లేదా దెబ్బతింటావ్!

324
00:23:16,813 --> 00:23:21,442
ఇతడు హంతకుడైనా కూడా నాకు కచ్చితంగా
తెలుసు అని నేనెలా అనుకుంటాను?

325
00:23:22,693 --> 00:23:24,028
ఆమె చంపబడింది.

326
00:23:25,655 --> 00:23:27,782
మరియు ఆమె కేసు ఎవరికి వచ్చింది? నీకు.

327
00:23:28,658 --> 00:23:30,493
నా తల్లి నీకు వచ్చింది.

328
00:23:32,161 --> 00:23:33,579
ఆమెకసలు అవకాశం లేదు.

329
00:23:51,931 --> 00:23:53,432
ప్రతివాది అల్లెన్, అప్.

330
00:23:53,516 --> 00:23:56,435
-మొదటి గేటు ఓపెనింగ్!
-లాయర్ సమవేశం, ఇప్పుడు

331
00:24:08,114 --> 00:24:10,992
అతను పిచ్చివాడైపోయాడు,
అరుస్తూ మరియు కేకలు పెడుతూ.

332
00:24:12,243 --> 00:24:13,911
అతను ఒక జత కత్తెర తీసాడు.

333
00:24:15,705 --> 00:24:21,252
నాకు దగ్గరలో ఉన్న వస్తువుని నేను లాగాను
నన్ను కాపడుకోవటానికే నా చేతులు పెట్టాను.

334
00:24:21,794 --> 00:24:24,505
తరువాత అతను నన్ను తోసాడు మరియు నేను

335
00:24:25,339 --> 00:24:26,632
అతన్ని కొట్టాను.

336
00:24:26,716 --> 00:24:28,050
ట్రొఫీ తోనా?

337
00:24:28,134 --> 00:24:28,968
అవును.

338
00:24:30,094 --> 00:24:31,637
మరి ఎన్ని సార్లు నువ్వు అతన్ని కొట్టావ్?

339
00:24:33,389 --> 00:24:37,852
ఒకటి లేదా రెండుసార్లు.
నిజంగా నాకు గుర్తులేదు. నేను భయపడిపోయాను.

340
00:24:37,935 --> 00:24:39,520
అతడు నన్ను చంపేస్తాడేమో అనుకున్నా.

341
00:24:39,604 --> 00:24:41,564
-నీ ప్రాణం కోసం నువ్వు భయపడ్డావ్.
-అవును, భయపడ్డాను.

342
00:24:45,484 --> 00:24:46,652
అయితే, అది సరిపోతుందా?

343
00:24:48,154 --> 00:24:49,238
నేను దీంతో పని చెయ్యగలను.

344
00:24:50,198 --> 00:24:53,784
మనం ఫాదర్ తబాకిన్ గురించి బాగా త్రవ్వి
అతని గురించి మొత్తం తెలుసుకుందాం.

345
00:24:54,202 --> 00:24:55,453
అతని రహస్యాలు మొత్తం.

346
00:24:56,204 --> 00:25:00,958
ప్రస్తుతానికి అతడు బాధితుడు.
మన ట్రయల్ సమయం వచ్చేసరికి, నువ్వు అవుతావ్.

347
00:25:02,084 --> 00:25:03,127
యా.

348
00:25:14,472 --> 00:25:15,806
డిటెక్టివ్ బోష్.

349
00:25:17,767 --> 00:25:18,809
కుమారి. చాండ్లెర్

350
00:25:18,893 --> 00:25:20,770
మన మార్గాలు మళ్లీ క్రాస్స్ అవుతాయి
అని నేను చెప్పలేదా?

351
00:25:20,853 --> 00:25:21,938
అవును, నువ్వు చెప్పావ్.

352
00:25:22,438 --> 00:25:24,106
ఎందుకంటే నీ ప్రకారం, నేనొక రకమైన వ్యక్తిని

353
00:25:24,190 --> 00:25:26,275
ఎవరైతే తనని తాను గౌరవించుకోవటం
ఆపని వ్యక్తి.

354
00:25:27,109 --> 00:25:29,028
నేను కరెక్ట్ ఏ అని మీరు ఇంకోసారి
నిరూపించారు.

355
00:25:29,737 --> 00:25:31,364
వెరొనికా అలెన్ ని మీరు డిఫెండ్
చేస్తున్నారా?

356
00:25:32,740 --> 00:25:34,450
ఆమె పిలిచింది, నేను ఒప్పుకున్నాను.

357
00:25:35,284 --> 00:25:38,287
నా క్రిమినల్ కోర్టు నైపుణ్యాలతో దుమ్ములా
ఊదే సమయం అనుకున్నా.

358
00:25:38,371 --> 00:25:41,666
పెద్ద ప్రొఫైల్ కేసు ఇలానే ఉంటుంది,
సరాసరిగా, పర్ఫెక్ట్

359
00:25:42,625 --> 00:25:45,503
గెలవడం లేదా ఓడిపోవటం అనే ఈ ఒక్క దాన్ని
బట్టి నగరం మొతాన్ని మీరు లెక్క కట్టలేరు.

360
00:25:45,878 --> 00:25:48,089
నేను విన్నది ఏంటంటే,
ఆమె సమీపంలో విరిగింది.

361
00:25:48,172 --> 00:25:51,842
నేను దాని గురించి కంగారు పడను
ఆమె ఏదోకటి లాగేయగలదు

362
00:25:53,261 --> 00:25:55,471
ఏది ఏమైనప్పటికీ, డబ్బు సమస్య కాదు
ఇదొక సవాలు

363
00:25:56,264 --> 00:25:58,266
మరియు నిజాయితీగా,
నేను ఎప్పుడైతే మీ పేరు విన్నానో

364
00:25:58,349 --> 00:25:59,225
ఆకర్షితురాలినయ్యాను.

365
00:25:59,642 --> 00:26:01,310
మీ ఇద్దరు ఒకరి కోసం మరొకరు పుట్టారు.

366
00:26:01,394 --> 00:26:03,062
నేను ఇంక మీతో సమ్మతించలేను.

367
00:26:04,981 --> 00:26:06,315
జార్జ్ కెహో
జడ్జి

368
00:26:06,399 --> 00:26:07,733
ప్రతివాది ఎలా ప్రాధేయపడుతున్నారు?

369
00:26:07,817 --> 00:26:09,443
తప్పు లేదు, యువర్ ఆనర్.

370
00:26:10,069 --> 00:26:11,112
తప్పు లేదు.

371
00:26:14,031 --> 00:26:17,285
విస్మరించిన ఆధారాల గురించి మేము
మాట్లాడుతున్నాం.

372
00:26:17,827 --> 00:26:20,663
ఈ కేసులోని డిటెక్టివ్ కి ఒక దుష్ప్రవర్తన
చరిత్ర ఉంది.

373
00:26:20,997 --> 00:26:22,665
దాన్ని నేను కొన్ని నెలల క్రితమే
నిరూపించాను.

374
00:26:22,748 --> 00:26:25,918
సివిల్ కోర్టులో. అవసరమైతే మళ్ళీ
నిరూపించగలను

375
00:26:26,627 --> 00:26:28,587
-అయితే ఇది మొదలవుతుంది.
-ఎప్పుడూ ముగింపులేదు.

376
00:26:40,182 --> 00:26:41,142
ఓఐసి నార్కొటిక్స్ విభాగం

377
00:26:41,225 --> 00:26:42,059
యా?

378
00:26:45,438 --> 00:26:47,523
-నేను మీ కోసం ఏం చెయ్యగలను?
-సమయం కోసం ధన్యవాదలు.

379
00:26:47,606 --> 00:26:49,025
నేను హాలీవుడ్ హత్యల్లో పని చేస్తున్నాను

380
00:26:49,108 --> 00:26:50,109
మీరు ఎవరో నాకు తెలుసు.

381
00:26:57,366 --> 00:26:58,951
అయితే, నేనొక కేసు పైన చేస్తున్నాను.

382
00:26:59,035 --> 00:27:02,163
వదిలేసిన ఒక పాత కేసు పై. ఒక వరుస హత్యలు,
'70ల చివర్లో, '80ల మొదట్లో.

383
00:27:02,872 --> 00:27:04,999
సాక్షి పేరు సాధ్యమైనంత వస్తూనే ఉంది

384
00:27:05,082 --> 00:27:08,878
సీఐ కోసం అది అలియాస్ గా మారిపోతుంది
ఎవరైతే మేజర్ కోసం పనిచేస్తారో.

385
00:27:08,961 --> 00:27:11,297
అప్పట్లో ఈ వ్యక్తి హోదాలో ఉండేవాడు.

386
00:27:12,256 --> 00:27:14,091
ఇప్పుడు, మేము దాదపుగా 40 సంవత్సరాల
క్రితంది చుస్తున్నాము.

387
00:27:14,175 --> 00:27:17,011
అయితే, బహుశా ఈ సీఐ మరే కేసులను
చెయ్యటంలేదని నేను అనుకుంటున్నా.

388
00:27:17,928 --> 00:27:19,096
మరియు నీకు పేరు కావాలి.

389
00:27:20,598 --> 00:27:23,559
ఈ సమాచార బాక్సుల్లో ఏదో ఒక బాక్స్ లో
అది ఉండి ఉంటుంది, కదా?

390
00:27:25,061 --> 00:27:27,355
అది ఎన్ని సంవత్సరాల క్రితంది అనేది
పట్టింపులేదు.

391
00:27:27,438 --> 00:27:30,524
సీఐ ఫైల్స్ చుడాలంటే మీకు కమాండ్ స్టాఫ్
అనుమతి అవసరము.

392
00:27:30,608 --> 00:27:31,734
మీకది ఉందా?

393
00:27:34,070 --> 00:27:36,989
ఒక చెత్త కుప్పలో గొంతు నులపబడి
వదిలేసిన ఒక మహిళ నాకు దొరికింది.

394
00:27:37,073 --> 00:27:39,492
మరొకరు కత్తితో పొడవబడి మరియు మూడవ
వ్యక్తి చచ్చేంత వరకు కొట్టబడింది

395
00:27:39,575 --> 00:27:41,535
అప్పట్లో ఎవ్వరూ దీని గురించి
పట్టించుకోలేదు.

396
00:27:41,619 --> 00:27:44,246
ఎందుకంటే ఎవరికైతే దీని గురించి
కొంత తేలుసో ఆ వ్యక్తి,

397
00:27:44,330 --> 00:27:46,415
మేజర్ నార్కోటిక్స్ కి కేసులు
తయారుచేస్తున్నాడు.

398
00:27:51,504 --> 00:27:55,716
నేను కానిస్టేబుల్ గా ఉన్న రోజుల్లో
నా పై అధికారి నాతో ఆడుకునేవాడు

399
00:27:56,217 --> 00:27:59,345
వ్యక్తులను వంచించి పైకి ఎదగడంలో
ఆనందాన్ని పొందేవారిలో అతను ఒకడు.

400
00:28:00,137 --> 00:28:02,807
-అలాంటివి నాకూ కొన్ని తెలుసు.
-యా, అడ్డగాడిదలు.

401
00:28:03,557 --> 00:28:07,603
కొత్తగా చెప్పనవసరం లేదు అతని గురించి,
అడ్డదారిలో కేప్టెన్ అయ్యాడు.

402
00:28:09,230 --> 00:28:12,441
అప్పుడు నేను విన్నాను గత సంవత్సరం
హాలివుడ్ విభాగంలో ఒక డిటెక్టివ్

403
00:28:12,858 --> 00:28:15,111
వాడిని ఒక అద్దాల కిటికీ ద్వారా
విసిరేసాడని.

404
00:28:16,070 --> 00:28:17,863
ఆఫీస్ అంతా చూస్తుండగా.

405
00:28:18,239 --> 00:28:19,657
నిజంగా ఆరోజు నేను చాలా ఆనందించాను.

406
00:28:21,409 --> 00:28:23,577
ఈ రాత్రికి మాకు ఒక పెద్ద ఆపరేషన్ ఉంది.

407
00:28:24,745 --> 00:28:26,789
దాన్ని ప్లాన్ చెయ్యడానికే నేను
ముందుగా వచ్చింది.

408
00:28:26,872 --> 00:28:30,042
అది చాలా పెద్ద ప్లాన్. దాన్ని మొదలు
పెట్టాలంటే నాకు స్టాకింగ్ కెఫిన్ కావాలి.

409
00:28:30,418 --> 00:28:32,378
మీకు బ్రేక్ రూం నుంచి ఏమైనా కావాలా?

410
00:28:32,461 --> 00:28:35,339
బహుశా నేను తాజా దే తీసుకొస్తా
అది కొచెం సమయం తీసుకుంటుంది.

411
00:28:38,134 --> 00:28:40,511
ధన్యవాదాలు. నేను అది బ్లాక్ తీసుకుంటాను.

412
00:28:41,345 --> 00:28:42,847
ఓకె. కాసేపట్లో తిరిగొస్తా.

413
00:29:08,289 --> 00:29:09,790
మిచెల్

414
00:29:25,431 --> 00:29:27,308
ఎంఫార్మెంట్ సమాచారం
ఫాక్స్ మిచెల్/ఆర్నో ఎప్పర్సన్

415
00:29:27,391 --> 00:29:29,935
మేజర్ కొకైన్ బస్ట్-కార్టిల్స్ వ్యతిగత
సమాచారం కలిగి ఉండే అవకాశం

416
00:29:31,437 --> 00:29:35,357
చట్ట అమలు పునస్థాపనా ధ్రువీకరణ పత్రం

417
00:29:36,817 --> 00:29:37,985
దేవుడా నువ్వా.

418
00:29:53,792 --> 00:29:56,962
రికార్డు 21 టన్నుల కొకైన్ స్వాధీనం
చేసుకోబడింది

419
00:29:57,046 --> 00:29:58,589
సాన్ ఫెర్నాండో లోయలో సరుకు నిల్వ చేసే చోటు

420
00:30:16,732 --> 00:30:19,068
హే పార్ట్నర్. ఎక్కడ ఉన్నావ్ ఇప్పటి వరకు?

421
00:30:19,151 --> 00:30:20,402
డౌన్ టౌన్ . ఏంటి విషయం?

422
00:30:21,070 --> 00:30:23,239
మనకి ఇక్కడ ఏదో వచ్చింది
మనం దాన్ని తప్పక చూడాలి.

423
00:30:23,322 --> 00:30:24,156
చెప్పు.

424
00:30:24,240 --> 00:30:27,826
తుడిచివేయబడ్డ నెంబర్లు ఉన్న తుపాకులను
నాష్ ముఠా బ్యాంకు దగ్గర వాడుతున్నారు.

425
00:30:27,910 --> 00:30:29,662
వాటిలో రెండు మాత్రమే పాక్షికంగా ఉన్నాయి

426
00:30:29,745 --> 00:30:31,830
కాని మిగిలిన రెండు పూర్తిగా అమర్చబడి
ఉన్నాయి.

427
00:30:31,914 --> 00:30:36,627
నాష్ గుర్తు ఎంపిఎక్స్ మరియు
ఓగ్రాడీ గుర్తు బెరెట్టా.

428
00:30:36,710 --> 00:30:38,045
ఎటియఫ్ ద్వారా వాటిని నువ్వు అమలు చేసావా?

429
00:30:38,128 --> 00:30:39,338
మరియు ఇక్కడుంది విషయం.

430
00:30:39,421 --> 00:30:42,883
రెండూ కూడా నిజానికి నాష్ సమాఖ్య
తుపాకుల లైసెన్స్ క్రింద కొనబడి ఉన్నాయి.

431
00:30:42,967 --> 00:30:45,010
-సక్రమంగా కొనబడ్డాయా?
-పూర్తిగా సక్రమంగానే.

432
00:30:45,094 --> 00:30:47,137
మరియు వాళ్లు పూర్తిగా సక్రమంగానే
మరొకరికి అమ్మారు,

433
00:30:47,805 --> 00:30:50,516
కెన్యాన్ దేశంలోని ఒక వేట సంరక్షణా
మరియు తుపాకుల పరిధి వాళ్లకి.

434
00:30:50,599 --> 00:30:51,559
ఓకే.

435
00:30:51,642 --> 00:30:54,603
ఎ.టి.యఫ్ నివేదిక ప్రకారం, రెండు ఆయుధాలు
గత సంవత్సరం దొంగిలించబడ్డాయి

436
00:30:54,687 --> 00:30:56,438
ఒక దోపిడీలో వేట సంరక్షణ దగ్గర.

437
00:30:56,981 --> 00:30:59,191
దొంగిలించబడిన అనేక తుపాకుల్లో అవీ ఉన్నాయి.

438
00:30:59,275 --> 00:31:00,359
అయితే, అవి దొంగిలించబడ్డాయి,

439
00:31:00,442 --> 00:31:02,820
కానీ అప్పుడే అవి అసలు డీలర్
స్వాధీనంలోకి తిరిగొచ్చాయి

440
00:31:02,903 --> 00:31:03,862
మరియు అతని సిబ్బందిలో ఎవరైనా?

441
00:31:03,946 --> 00:31:05,489
వినడానికి యాదృచ్ఛికంగా ఉంది, లేదా?

442
00:31:05,948 --> 00:31:08,534
నీకు ఏ పదం అంటే ఇష్టం?
కాహూత్స్, ఇదీ అదే.

443
00:31:08,617 --> 00:31:09,451
కచ్చితంగా.

444
00:31:09,535 --> 00:31:11,745
నేనేమంటున్నా అంటే, నాష్ ఆ ప్రదేశం
వాళ్లకి అమ్ముతాడు,

445
00:31:11,829 --> 00:31:14,873
తరువాత తిరిగి అతనే వాటిని దొంగిలించి
సీరియల్ నెంబర్లను తీసేసి,

446
00:31:14,957 --> 00:31:16,000
మరియు వాటిని అతని ముఠా వాళ్లకి ఇస్తాడు.

447
00:31:16,834 --> 00:31:20,045
నా ఉద్దేశ్యం, ఆ వాస్తవంగా కొనే వ్యక్తే
మొత్తం ఒప్పందంపై భీమాని సేకరిస్తున్నాడు.

448
00:31:21,171 --> 00:31:23,716
-ఇది ఆయుధాల బదిలీలా ఉంది.
-మరియు ఇంకేదో.

449
00:31:23,799 --> 00:31:27,261
ఆ రోజు బ్యాంకు దగ్గర మొత్తం మందు
సామాగ్రి ఉపయోగించింది ఈ ఆయుధాల నుండేనా?

450
00:31:27,344 --> 00:31:29,680
రీలోడ్స్. నా ఉద్దేశ్యం,
ప్రతీ తుపాకీ శ్రేణీ నేను చేశాను.

451
00:31:29,763 --> 00:31:31,682
ఒక రీలోడర్ గా లేదా మందుగుండును
రీసైకిల్ చేసేవాడిలా.

452
00:31:31,765 --> 00:31:33,392
అయితే, మనం అక్కడికి వెళ్లి
ఇతనితో మాట్లాడటం మంచిది

453
00:31:33,475 --> 00:31:34,810
బహుశా నాష్ ఫై ఒక లైన్ తీసుకో.

454
00:31:34,893 --> 00:31:36,562
నా ఉద్దేశ్యం, అదేగా ప్లాన్...

455
00:31:39,315 --> 00:31:40,149
ఇదొక్కటి తప్ప.

456
00:31:42,109 --> 00:31:44,987
-డొనాల్డ్ బాన్నెర్?
-చనిపోయాడు. ఎనిమిది నెలల క్రితం. సహజ మరణం.

457
00:31:45,070 --> 00:31:46,864
తుపాకుల శిబిరం వద్ద నేను పిలిచాను

458
00:31:46,947 --> 00:31:49,199
ఒక రికార్డింగ్ వచ్చింది, అందులో వాళ్లు
ఏ వ్యపారాన్ని ఇంకా చెయ్యటం లేదని అన్నారు .

459
00:31:50,451 --> 00:31:51,869
ఏమైనప్పటికీ మనం దాన్ని తనిఖీ చేద్దాం .

460
00:32:34,703 --> 00:32:35,663
చైన్ కత్తిరించబడి ఉంది.

461
00:32:36,205 --> 00:32:37,331
అయ్యే అవకాశం ఉంది.

462
00:32:38,666 --> 00:32:39,833
నాకు పనిచేస్తుంది.

463
00:32:51,512 --> 00:32:53,514
మూసివేయబడింది,
అతిక్రమించరాదు

464
00:32:54,556 --> 00:32:55,557
ఈ పక్కకి పెట్టు.

465
00:33:08,237 --> 00:33:09,780
ఇక మనం కాలినడకన వెళ్దాం.

466
00:33:10,322 --> 00:33:11,740
నేను దారి చూస్తాను.

467
00:33:29,133 --> 00:33:31,427
-రావాలా?
-ఆగు చూద్దాం ఏం వచ్చిందో .

468
00:34:38,243 --> 00:34:39,828
-బోష్!
-నేను బాగానే ఉన్నా!

469
00:35:34,299 --> 00:35:37,678
నేను ఇక్కడ నుంచి బయటకి తిన్నగా రావడం లేదు!
అది నీకు తెలుసు, తెలీదా బోష్?

470
00:35:38,262 --> 00:35:40,639
అది నీ ఇష్టం నాష్,
అది ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు!

471
00:35:41,265 --> 00:35:45,519
నీ పాయింట్ ఏంటి?
ప్రయత్నించాలా? కారాగారమా?

472
00:35:46,019 --> 00:35:47,229
వదిలెయ్.

473
00:35:47,729 --> 00:35:48,939
కాక నువ్వు ఇక్కడే చస్తావా?

474
00:35:52,901 --> 00:35:53,735
చేతి బాంబులు
ప్రేలుడు

475
00:35:53,819 --> 00:35:55,279
నువ్వు ఒప్పందం కుదుర్చుకోవాలని
అనుకుంటున్నావా, హారీ?

476
00:35:55,904 --> 00:35:57,656
నేను నీకు వెరోనికా ని ఇవ్వగలను!

477
00:35:57,990 --> 00:36:01,785
యా! చిత్రాలు, టేపులు,
అన్నీ నాకు సరిగ్గానే వచ్చాయి.

478
00:36:02,244 --> 00:36:04,621
చిన్న విల్లులో వాటిని నీకోసం నేను కడతాను

479
00:36:05,038 --> 00:36:09,084
లేదా స్వాట్ కోసం ఆగినప్పుదు
తగలబెట్టగలను!

480
00:36:09,167 --> 00:36:10,752
ఒప్పందం అనేది ఎప్పుడూ ఉంటుంది, నాష్!

481
00:36:10,836 --> 00:36:13,797
నీ ఆయుధాలని క్రింద పెట్టు.
మనం అక్కడే మొదలు పెడదాం.

482
00:36:13,881 --> 00:36:16,216
చెత్త! మొదలు పెట్టడం?

483
00:36:17,426 --> 00:36:19,928
ఇక్కడ నుండి నువ్వు ఒక డిఎ పొందుతావు,
దాంతో వ్రాయు !

484
00:36:20,012 --> 00:36:22,764
స్వాట్ వస్తుంది,
నువ్వు ఇక్కడ్నుంచి బయటకి పో !

485
00:36:22,848 --> 00:36:25,767
నేను నా తుపాకీ క్రిందన పెడుతున్నాను!
నువ్వు నీ తుపాకీ క్రిందన పెట్టు!

486
00:36:25,851 --> 00:36:28,186
వ్యర్ధం!
అదెలా పని చెస్తుందో నీకు తెలుసు!

487
00:36:33,066 --> 00:36:34,026
బోష్!

488
00:36:52,961 --> 00:36:53,962
ఛ!

489
00:37:19,112 --> 00:37:20,113
ఛ!

490
00:37:24,034 --> 00:37:26,495
-ఈ వ్యక్తి పోయాడు.
-ఏమైనప్పటికీ అతనికి సంకెళ్లు వెయ్.

491
00:37:36,296 --> 00:37:37,381
ఎక్కడికి వెళ్తున్నావు?

492
00:37:37,464 --> 00:37:38,548
వెరోనికా పై సాక్ష్యం.

493
00:37:38,632 --> 00:37:40,175
వద్దు, వద్దు, వద్దు, హారీ, వచ్చెయ్.

494
00:37:40,258 --> 00:37:42,260
దాన్ని మర్చిపో. ఆమె విలువది కాదు. వచ్చెయ్.

495
00:39:10,223 --> 00:39:12,684
అయితే, నేను ఇప్పుడే ఆర్.హెచ్.డి తో
మాట్లాడాను.

496
00:39:12,768 --> 00:39:14,770
మీరు సాంకేతికంగా ఇప్పటికీ వారి
పుస్తకాల్లోనే ఉన్నారు,

497
00:39:14,853 --> 00:39:16,897
కాని వాళ్లు కేసును ఇక్కడ నుంచి
తుడిచేయగలరు.

498
00:39:17,814 --> 00:39:19,775
అయితే ప్రవర్తన సంబంధిత
అపాయింట్మెంట్ తర్వాత,

499
00:39:19,858 --> 00:39:22,486
మీ ఇద్దరి కోసం కొంత సమయాన్ని నేను
సూచించాను.

500
00:39:22,986 --> 00:39:25,489
-ఇంటి దగ్గరే కొన్ని రోజులు ఉండండి.
-ధన్యవాదాలు, లియూటినంట్.

501
00:39:25,572 --> 00:39:27,699
కాని వచ్చే సోమవారం నుంచి,
మీరు రొటేషన్లో ఉన్నారు.

502
00:39:30,285 --> 00:39:31,995
-అర్ధమయ్యిందా, హారీ?
-యా. అర్ధమైంది.

503
00:39:34,956 --> 00:39:37,542
హారీ, నువ్వు సెలవుల్లో ఉన్నావా?
నీకేం తెలీదు.

504
00:39:39,002 --> 00:39:41,963
ఈ మొత్తం విషయంలో ఒక్క వదులైన
ముగింపు గురించి ఆలోచిస్తున్నా.

505
00:39:42,047 --> 00:39:43,090
లేలా?

506
00:39:43,465 --> 00:39:46,009
అవును. మొత్తం డబ్బుతో ఆమె ఎక్కడుందా
అని ఆశ్చర్యపోతున్నా.

507
00:40:20,377 --> 00:40:22,170
తప్పిపోయిన అమ్మాయిని నేను కనుక్కున్నా.

508
00:40:33,431 --> 00:40:36,518
జార్హ్ ట్. అర్వింగ్
పోలీస్ ఆఫీసర్-07.24.2015

509
00:40:48,280 --> 00:40:49,281
బోష్.

510
00:40:49,698 --> 00:40:51,533
క్షమించండి చీఫ్,
నేను కల్పించుకోవాలనుకోవటం లేదు.

511
00:40:59,624 --> 00:41:01,042
నేను దీన్ని చూడాలనుకున్నా.

512
00:41:02,878 --> 00:41:05,046
ఆవిష్కరణ తదుపరి ఆదివారం
వరకు ఉండదు.

513
00:41:05,130 --> 00:41:06,131
నేను తిరిగి రాగలను.

514
00:41:07,174 --> 00:41:08,300
అది తప్పనిసరేం కాదు.

515
00:41:23,356 --> 00:41:24,608
"నేను అధ్వానంగా చేశాను."

516
00:41:25,650 --> 00:41:26,693
అంటే?

517
00:41:26,776 --> 00:41:29,654
మొదటి రోజు మీ హోటల్ రూములో
మీరు నాకు అదే చెప్పారు.

518
00:41:29,738 --> 00:41:30,989
"నేను అధ్వానం గా చేశాను."

519
00:41:32,741 --> 00:41:34,284
దేని గురించి మాట్లాడుతున్నావ్, బోష్?

520
00:41:34,367 --> 00:41:35,493
ఆర్నో ఎప్పర్సన్.

521
00:41:35,911 --> 00:41:37,037
ఎవరు?

522
00:41:37,120 --> 00:41:39,998
ఆర్నో ఎప్పర్సన్.
ఫాక్స్ మిచెల్ అని కూడా అంటారు.

523
00:41:45,420 --> 00:41:47,756
ఆ పేర్లు నేను చాల కాలంగా వినలేదు.

524
00:41:47,839 --> 00:41:49,758
అతని సమచార ఫైల్లో మీ ఫోటో దొరికింది నాకు.

525
00:41:51,426 --> 00:41:53,803
నీకు ఆ ఫైల్ ఎలా దొరికింది నాకు అనవసరం.

526
00:41:54,804 --> 00:41:56,932
-అతని సంగతేంటి?
-తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నా

527
00:41:57,265 --> 00:41:59,559
-నాకు తెలీదు
-కానీ మీకు తెలుసు అతను ఎవరో.

528
00:41:59,643 --> 00:42:02,479
నార్కొటిక్స్ లో ఉన్నప్పుడు అతనితో కలిసి
నేను ప్రధాన కేసులపై పని చేశాను.

529
00:42:02,562 --> 00:42:05,565
'92 లో ఇరవై ఒక్క టన్నుల కోక్
ఒక గిడ్డంగి లో.

530
00:42:06,399 --> 00:42:09,694
డిపార్ట్మెంట్ లో ఎదగడానికి అది మీకు
ఒక అడుగు లేదా రెండు అడుగులు ఇచ్చి ఉండాలి.

531
00:42:11,112 --> 00:42:14,532
మేము చాలా ఇంఫార్మర్స్ ని వాడుకున్నాం
నువ్వు కూడా కేసులను అలానే సంపాదించగలవు.

532
00:42:15,158 --> 00:42:18,161
-అతను మీకెందుకు కావాలి
-మార్జొరీ లూయి యొక్క హత్య.

533
00:42:19,120 --> 00:42:20,121
నా తల్లి.

534
00:42:21,289 --> 00:42:22,374
దేవుడా.

535
00:42:25,293 --> 00:42:27,128
నువ్వు ఎపర్సన్ కి, మీ తల్లి హత్యకి
ముడి పెడుతున్నావా?

536
00:42:27,212 --> 00:42:28,046
అతను చేసాడు.

537
00:42:28,129 --> 00:42:31,383
ఆ తరువాత ఈ డిపార్ట్మెంట్ మరియు
డిఎ ఆఫీసు అతన్ని కాపాడింది.

538
00:42:31,466 --> 00:42:33,385
అతన్ని రీలొకేషన్ ప్రోగ్రాంలో పెట్టండి.

539
00:42:34,511 --> 00:42:37,514
అక్కడ నా తల్లితో పాటు ఇతర బాధితులు
ఉన్నారు.

540
00:42:45,313 --> 00:42:48,483
సమచార వ్యక్తులని కొన్ని సమయాల్లొ
దూరం నుంచి చూడటం అవసరం.

541
00:42:48,566 --> 00:42:50,402
గొప్ప మంచి హేతుబద్దీకరణ.

542
00:42:51,361 --> 00:42:54,614
కానీ అతను అలాంటి పని చేసే ఉంటే,
అది నాకు తెలీదు.

543
00:42:54,698 --> 00:42:55,532
ఇంకెవరో.

544
00:42:55,615 --> 00:42:57,951
కానీ అతను వాళ్ల విచారణకి చాలా అవసరం

545
00:42:58,034 --> 00:43:00,537
కొంతమంది వేశ్యల హత్యలను వెంబడించటానికి.

546
00:43:00,912 --> 00:43:02,497
అతనికి ఫ్రీ పాస్ వచ్చింది.

547
00:43:03,623 --> 00:43:04,833
నమ్మశక్యం గా లేదు.

548
00:43:05,917 --> 00:43:08,586
మీకు తెలుసా మీరు నాకు ఒక వారం క్రితం
ఒక పోలీసు హత్య గురించి చెప్పారు

549
00:43:09,170 --> 00:43:12,257
మీ కొడుకు, దాని కింద
తుడిచి పెట్టుకుపోయే వాడు.

550
00:43:13,091 --> 00:43:14,968
అది మీకు నమ్మశక్యం గా లేదు అనిపించలేదా.

551
00:43:18,555 --> 00:43:21,516
నాకు ఫైల్స్ పునస్థాపన చేసే అధికారం లేదు
కానీ నువ్వు చెయ్.

552
00:43:21,933 --> 00:43:23,310
నువ్వు పోలీస్ చీఫ్ వి.

553
00:43:26,855 --> 00:43:29,024
చూస్తాను నేనేం కనిపెట్టగలనో.
నేను నీకు కాల్ చేస్తాను.

554
00:43:29,107 --> 00:43:30,608
-ఎప్పుడు?
-త్వరలో.

555
00:43:39,075 --> 00:43:42,620
మోరో బే

556
00:43:48,960 --> 00:43:49,961
ఏంటి సంగతులు?

557
00:43:50,503 --> 00:43:52,756
నేను పెద్ద వేవ్ డేవ్ కోసం చూస్తున్నాను.
అతను ఉన్నాడా?

558
00:43:52,839 --> 00:43:53,882
డేవ్.

559
00:43:55,050 --> 00:43:57,677
లేదు, అతను ఇంక ఇక్కడ లేడు.

560
00:43:57,761 --> 00:43:59,387
నిజమా? ఇక్కడే ఉంటా అని అతను చెప్పాడు.

561
00:44:00,138 --> 00:44:01,431
అసాధ్యం.

562
00:44:01,973 --> 00:44:02,807
అది ఎలా?

563
00:44:03,683 --> 00:44:05,352
అతను చనిపోయాడు.

564
00:44:05,935 --> 00:44:07,479
యా, అతనికి కాన్సర్ వచ్చింది.

565
00:44:09,397 --> 00:44:11,649
-ఎప్పుడు?
-రెండు సంవత్సరాల క్రితం.

566
00:44:13,068 --> 00:44:17,530
సరదాగా ఉండొచ్చు. చెకప్ కోసం వెళ్లి
అయిదు వారాల తరువాత చనిపోయాడు.

567
00:44:17,614 --> 00:44:18,865
అది అతన్ని వేగంగా తీసుకు వెళ్లిపోయింది.

568
00:44:23,328 --> 00:44:25,330
-నువ్వు అతని స్నేహితుడివా?
-కాదు.

569
00:44:26,790 --> 00:44:30,001
-నువ్వు అతని అంత్య క్రియలకి వెళ్ళావా?
-యా, వెళ్లాను. ఎందుకు?

570
00:44:33,338 --> 00:44:34,297
ఇది అతనేనా?

571
00:44:34,381 --> 00:44:35,799
అవును, డేవ్ ఆరోన్సన్.

572
00:44:35,882 --> 00:44:36,716
బిగ్ వేవ్ డేవ్

573
00:44:59,364 --> 00:45:02,117
డేవిడ్ ఆరోన్సన్.
డిసెంబర్. 6 1944 - అక్టోబర్. 19 2012

574
00:45:04,744 --> 00:45:06,037
నువ్వు గెలిచావ్, కాదా?

