1
00:00:05,089 --> 00:00:08,801
ఫస్ట్ నేషనల్ పసిఫిక్ బ్యాంక్ బయట
ఈ సోమవారం కాల్పులు జరిగాయి.

2
00:00:08,884 --> 00:00:12,304
సిల్మర్ షాపింగ్ ప్లాజా కస్టమర్స్
కాల్పులను గమనిస్తుండగా...

3
00:00:13,097 --> 00:00:14,849
కూల్ కస్టమర్ కదా?

4
00:00:14,932 --> 00:00:17,768
డ్రై ఐస్ లా, చల్లగా ఉంటూనే
వేడి పుట్టిస్తుంది.

5
00:00:18,269 --> 00:00:21,605
పట్టుకోవద్దు. కాలిపోతావ్.

6
00:00:21,689 --> 00:00:25,609
ఈ క్రైమ్ కి, ఆది గురువైన ఎల్.ఏ.పి.డి
ఫార్మర్ డిటెక్టివ్ కార్ల్ నాష్ కోసం,

7
00:00:25,693 --> 00:00:27,987
పోలీస్ లు గాలిస్తున్నారు...

8
00:00:28,070 --> 00:00:31,866
అటువంటి అమ్మాయి పోయి పోయి ఇలాంటి
ఎదవతో జట్టు కట్టింది.

9
00:00:33,075 --> 00:00:36,036
కొన్నిసార్లు అంతే, చెయ్యగలిగింది ఏం ఉండదు.

10
00:00:36,579 --> 00:00:37,747
...దొంగలించిన వెహికల్ లో

11
00:00:37,830 --> 00:00:40,082
నాష్ ని పట్టుకోవడానికి
లాస్ ఏంజెలస్ మొత్తం

12
00:00:40,166 --> 00:00:41,500
పోలీస్ లు గాలిస్తున్నారు...

13
00:00:46,088 --> 00:00:49,258
డిటెక్టివ్, స్టార్ట్ చేసే ముందు
గ్రౌండ్ రూల్స్ మాట్లాడుకుందాం.

14
00:00:49,341 --> 00:00:50,509
గ్రౌండ్ రూల్స్.

15
00:00:50,593 --> 00:00:53,971
గత 48 గంటల నుంచి మా క్లైంట్ మీరు అడిగిన
ప్రత్తి ఒక్క ప్రశ్నకి సమాధానం ఇస్తుంది.

16
00:00:54,054 --> 00:00:57,933
తన ఆర్.హెచ్.డి అండ్ ఎఫ్.ఐ.డి
డిటెక్టివ్స్ కి పూర్తిగా సహకరిస్తుంది.

17
00:00:58,476 --> 00:01:02,813
ఇప్పుడు తనకై తానుగా ఇక్కడికి వచ్చింది,
బెదిరిస్తామంటే కుదరదు.

18
00:01:03,439 --> 00:01:04,565
బెదిరించడమా?

19
00:01:04,648 --> 00:01:08,736
తన భర్తని ఎవరు చంపారని మీ అందరికన్నా
ఎక్కువుగా తనకే తెలుసుకోవాలని ఉంది.

20
00:01:08,819 --> 00:01:10,112
మరి చెప్పొచ్చుగా ఎవరు చంపారో?

21
00:01:10,196 --> 00:01:13,699
కార్ల్ నాష్ కి ఆ ఉదయం ఈమె అక్కడ బ్యాంక్ లో
ఉంటుందని ఎలా తెలుసు.

22
00:01:14,492 --> 00:01:17,495
ఎన్ని సార్లు చెప్పాలి మీకు నాకు తెలియదని.

23
00:01:17,953 --> 00:01:20,581
మీరు తనని మోసం చేసారా, లేదా
తనే మిమ్మల్ని మోసం చేసారా?

24
00:01:20,664 --> 00:01:22,500
హాయ్ చెప్పడం తప్పించి తనతో
నాకెటువంటి పరిచయం లేదు.

25
00:01:23,042 --> 00:01:24,668
మీ ఐడియానా? లేక తన ఐడియానా?

26
00:01:26,504 --> 00:01:28,422
దేని గురించి మాట్లాడుతున్నారు?

27
00:01:28,506 --> 00:01:30,049
-మీ భర్తని చంపడం గురించి
-డిటెక్టివ్

28
00:01:30,132 --> 00:01:32,635
నా భర్త హత్యతో నాకెటువంటి సంబంధం లేదు.

29
00:01:32,718 --> 00:01:35,095
మీరు ఆ ఖాళీ సేఫ్ డిపాజిట్ బాక్స్ ని చూసి,

30
00:01:35,679 --> 00:01:36,889
షాక్ కి గురయ్యుంటారు కదూ.

31
00:01:38,766 --> 00:01:40,351
లీగల్ గా నాకు రావాల్సిన దాని గురించి
నేను అక్కడికి వెళ్లాను.

32
00:01:41,811 --> 00:01:43,187
అందులో ఏముంటదనుకుని వెళ్ళారు?

33
00:01:43,813 --> 00:01:46,774
డాక్యుమెంట్స్, పేపర్స్, ఫోటోగ్రాఫ్స్.
టోనీ అందులో ఏం పెట్టుంటాడో నాకు ఐడియా లేదు

34
00:01:46,857 --> 00:01:47,775
డబ్బు?

35
00:01:49,443 --> 00:01:53,072
వాస్తవానికి దూరంగా, మీరు ఏవేవో
ఊహించుకుంటున్నారు డిటెక్టివ్.

36
00:01:55,741 --> 00:01:58,369
పని చేయడానికి ఇంతకు మ౦చి ప్లేస్ దొరకలేదా.

37
00:01:59,620 --> 00:02:00,955
డిప్రెసింగ్ గా లేదూ?

38
00:02:02,081 --> 00:02:04,625
నాకు నచ్చుతుంది, బాగా ఇన్స్పైర్ చేస్తుంది

39
00:02:04,708 --> 00:02:06,001
నిజమే, ఈ ప్లేస్ నీకు.

40
00:02:07,378 --> 00:02:08,295
బాగ సూట్ అవుద్ది

41
00:02:08,754 --> 00:02:11,882
ఇదే ఇంత డిప్రెసింగ్ అనిపిస్తే, జైల్ ఇంకెంత
డిప్రెసింగ్ గా ఉంటుందో ఊహించుకో.

42
00:02:13,133 --> 00:02:14,718
ఒకవేళ, కార్ల్ నాష్ నా భర్తని చంపుంటే,

43
00:02:14,802 --> 00:02:16,929
తను జీవిత కాలం జైలు లో మగ్గడం
కచ్చితంగా కరెక్టే.

44
00:02:17,596 --> 00:02:19,098
లైలా ఎక్కడుంటుంది అనుకుంటున్నావ్?

45
00:02:19,181 --> 00:02:21,100
-తెలియదు,
-తెలిసే ఉంటుంది.

46
00:02:21,183 --> 00:02:24,186
తన దగ్గర డబ్బులున్నాయి కదా, నీ డబ్బులు.

47
00:02:24,270 --> 00:02:26,188
ఊహల నుంచి బయటకి రండి, డిటెక్టివ్.

48
00:02:35,239 --> 00:02:39,076
మీ భర్త బాడీ దొరికిన తర్వాత రోజు, తను
ఆ సేఫ్ డిపాజిట్ బాక్స్ దగ్గరకి వెళ్ళింది.

49
00:02:41,662 --> 00:02:43,414
బాక్స్ తన పేరు మీదే ఉంది.

50
00:02:43,956 --> 00:02:45,791
కోర్ట్ ఆదేశాలు కోసం తను వెయిట్
చెయ్యాల్సిన పని లేదు.

51
00:02:48,085 --> 00:02:50,087
ఆ బ్యాక్ ప్యాక్ లో ఏముందని అనుకుంటున్నావ్?

52
00:02:52,339 --> 00:02:54,550
కచ్చితంగ అలెన్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే
కాదు.

53
00:02:59,263 --> 00:03:01,181
నిన్ను నాష్ ని, లైలా చాలా
ఈజీగా దెబ్బ కొట్టింది.

54
00:03:09,565 --> 00:03:11,108
మాటా మంతి బాగ జరిగిందా?

55
00:03:11,191 --> 00:03:12,818
ఎడ్గర్ బ్యాంక్ డీటెయిల్స్
తెలుసుకునేంత వరకు

56
00:03:12,902 --> 00:03:15,195
నేను తనకి టైం ఇస్తున్నా.

57
00:03:15,279 --> 00:03:17,197
అలెన్ మిగతా అయిదు బ్యాంక్ అకౌంట్స్
సంగతేంటి?

58
00:03:17,281 --> 00:03:18,949
ఫ్రీజ్ చేశాం,
ఐ.ఆర్.ఎస్ కాల్ చేసి.

59
00:03:19,033 --> 00:03:20,910
మనీ లాండరింగ్, జరిగిందని చెప్పాం.

60
00:03:20,993 --> 00:03:22,453
తనేం చేయలేదు.

61
00:03:22,536 --> 00:03:25,039
అయితే గీతే నడిచి వెళ్ళాలి...

62
00:03:25,122 --> 00:03:28,542
పాపం తను డి.ఏ కి
వెళ్ళలేదు అయితే.

63
00:03:30,085 --> 00:03:32,046
-కార్ ఎక్కడ?
-ఇందులో ఎక్కండి.

64
00:03:40,804 --> 00:03:43,265
మిస్సెస్ అలెన్, అయాం మార్టిన్ వైస్.

65
00:03:43,349 --> 00:03:46,143
కొన్నేళ్ళ క్రితం, ఫ్రెడ్డి నాక్ నికిన్
కర్మంత్రంలో మనం కలిశాం.

66
00:03:46,226 --> 00:03:48,187
నాకు మీరు తెలుసు
ఎడ్, ఏంటిది?

67
00:03:48,646 --> 00:03:51,065
మిస్టర్ వైస్ ఓ ప్రపోజల్ తో వచ్చాడు.

68
00:04:49,123 --> 00:04:52,292
బోష్

69
00:05:05,764 --> 00:05:09,601
నా కొడుకుని చంపినోడు కళ్ళ ముందే
ఉన్నప్పటికీ పట్టుకోలేక పోయారు.

70
00:05:09,685 --> 00:05:11,812
తొందరలో కచ్చితంగా దొరుకుతాడు.

71
00:05:12,396 --> 00:05:14,314
ఒక్కసారి వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి.

72
00:05:16,525 --> 00:05:18,110
అలా వర్క్ అవుట్ కాదు.

73
00:05:22,489 --> 00:05:25,576
నిన్నూ ఎడ్గర్ని ఆర్.హెచ్.డి ఓవర్ అర్చింగ్
ఇన్వెస్టిగేషన్ టీం లో భాగం చేస్తున్నా.

74
00:05:25,659 --> 00:05:28,162
సో ఓవర్ ఆల్ గా ఏం జరుగుతుందో తెలుస్తుంది?

75
00:05:28,954 --> 00:05:31,749
అవును, మనకి కూడా ఈజీ అవుతుంది

76
00:05:39,006 --> 00:05:40,340
బాష్, ఎడ్గర్.

77
00:05:40,424 --> 00:05:41,508
అందరు ఎక్కడ?

78
00:05:41,592 --> 00:05:44,094
గాలింపులో ఉన్నారు.
వచ్చినందుకు థాంక్స్.

79
00:05:45,220 --> 00:05:46,305
మేము ఇక్కడే ఉన్నాం.

80
00:05:46,388 --> 00:05:48,015
మాకు ఇంకో కేస్ వచ్చింది.

81
00:05:48,098 --> 00:05:49,475
టోనీ అలెన్ మర్డర్.

82
00:05:49,558 --> 00:05:51,435
మా సస్పెక్ట్ ని క్వెస్చన్ చేసారు కదా,
నిఘా ఏమన్నా ఉంచారా?

83
00:05:51,518 --> 00:05:54,021
మిస్సెస్ అలెన్ మీదా?
లేదు, మాకు అంత మ్యాన్ పవర్ లేదు.

84
00:05:54,104 --> 00:05:56,023
టిప్స్ అయితే వస్తున్నాయి.

85
00:05:56,106 --> 00:05:57,441
ఇక్కడి నుంచి టుక్సన్ వరకు
లీడ్స్ అన్నీ చెక్ చేస్తున్నాం.

86
00:05:57,524 --> 00:05:58,901
ఏమన్నా చెప్పింది?

87
00:05:58,984 --> 00:06:00,527
అంత గట్టిగా ప్రయత్నించలేదు

88
00:06:00,611 --> 00:06:02,446
మీరు అలెన్ మర్డర్ మీద పని చేస్తుండండి

89
00:06:02,529 --> 00:06:03,989
కానీ నాష్ మన ప్రయారిటీ.

90
00:06:04,073 --> 00:06:05,824
ఎక్కడ ఉండొచ్చో, ఐడియా ఉందా?

91
00:06:05,908 --> 00:06:09,953
ఏన్జేలస్ ఫారెస్ట్ చివర్లో హైవే 14 మీద
తన హాస్టేజ్ ని వదిలి వెళ్ళిపోయాడు.

92
00:06:10,037 --> 00:06:11,663
ఫోన్ ని రీచ్ అవ్వడానికి తనకి కొన్ని
గంటలు పట్టింది.

93
00:06:11,747 --> 00:06:15,000
లాంకస్టర్ ఇంకా పామ్దలే వైపు నాష్
వెళ్లినట్టు తను చెప్పింది,

94
00:06:15,084 --> 00:06:17,127
గ్రౌండ్ జీరో కిందకి వస్తుంది

95
00:06:17,211 --> 00:06:19,088
పోలీస్ కదా ఆ మాత్రం తెలివి తేటలు ఉంటాయి

96
00:06:19,671 --> 00:06:21,131
ఆ కార్ ని కూడా ఎక్కడో వదిలేసి ఉంటాడు

97
00:06:21,590 --> 00:06:23,926
మేమూ అదే అనుకుంటున్నాం,
దాని కోసమే ఎదురు చూస్తున్నాం

98
00:06:24,009 --> 00:06:26,428
వేరే కార్ లు లాక్కుని వెళ్ళే అంత లేదు,

99
00:06:26,512 --> 00:06:29,098
బుల్లెట్ తగిలి తన కాలికి దెబ్బ తగిలింది,
కాలు ఈడ్చుకుంటూ వెళ్ళడం చూసాను

100
00:06:29,181 --> 00:06:33,018
ఎక్కువ దూరం వెళ్ళి ఉండక పోవచ్చు
దగ్గరలోనే ఎక్కడో తల దాచుకుని ఉంటాడు

101
00:06:33,102 --> 00:06:34,853
సరే మమ్మల్ని ఏం చేయమంటారు?

102
00:06:35,521 --> 00:06:38,023
షూట్ అవుట్ దగ్గర నుంచి గన్స్ ని
ఫాలో చేయండి

103
00:06:39,441 --> 00:06:41,151
మొత్తం ఆరు గన్స్ దొరికాయి

104
00:06:41,610 --> 00:06:43,904
నాష్ ఇంకా వాళ్ళ టీం గన్స్ కి
సీరియల్ నంబర్స్ లేవు

105
00:06:43,987 --> 00:06:47,074
ఇప్పుడవి ఫైర్ అర్మ్స్ దగ్గర ఉన్నాయి
వాళ్లకి కొద్ది రోజులు పడుతుంది

106
00:06:47,491 --> 00:06:49,660
అంతా రెడీ అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు
మీరు మీ పని స్టార్ట్ చేయొచ్చు

107
00:06:50,285 --> 00:06:52,454
నో ప్రాబ్లం, ఇంకేమన్నా ఉందా?

108
00:06:52,955 --> 00:06:56,208
డి.ఏ ఓగ్రేడీ తో డీల్ కుదుర్చుకోవడానికి
ట్రై చేస్తున్నారు

109
00:06:56,291 --> 00:06:58,710
ఫైనల్ గా సెర్చ్ వారంట్ లేకుండా
నాష్ ని పట్టుకోవచ్చు

110
00:06:58,794 --> 00:07:00,587
అలెన్ కేస్ గురించి, మీలో ఎవరో ఒకర్ని
ఫస్ట్ ఇంటర్వ్యూ కి

111
00:07:00,671 --> 00:07:01,922
యూజ్ చేసుకుంటాం

112
00:07:02,422 --> 00:07:04,133
-ఎప్పుడో చెప్పండి
-మమ్మల్ని లూప్ లో ఉంచండి

113
00:07:05,008 --> 00:07:06,009
మాటవరసకి కాదు, రియల్ గా.

114
00:07:10,097 --> 00:07:11,348
తను ఎక్కడైనా ఉండొచ్చు

115
00:08:12,409 --> 00:08:13,911
గాడ్... డామిట్.

116
00:08:40,771 --> 00:08:42,522
తన మీదా నిఘా ఉంటే మనకి మంచిది

117
00:08:42,606 --> 00:08:45,651
హ్యారీ, దానికో ఐడియా ఉంది నా దగ్గర

118
00:08:46,485 --> 00:08:49,529
జి.పి.ఎస్ ట్రాకర్ కి వారంట్ వ్రాసి,
బెంట్లీ రిలీజ్ చేద్దాం

119
00:08:49,613 --> 00:08:51,990
ఆ విధంగా తను ఎక్కడికి వెళ్తుంది,
ఏం చేస్తుందన్న ఐడియా మనకి ఉంటుంది

120
00:08:52,074 --> 00:08:55,202
గుడ్ ఐడియా, తన రేంజ్ రోవర్ లో కూడా
ట్రాకర్ అమర్చితే మంచిది

121
00:08:55,285 --> 00:08:56,495
అది కూడా చేద్దాం

122
00:08:56,578 --> 00:08:59,581
బట్, తన గేట్ దాటి వెళ్ళి తన కార్ లో
పెట్టాలంటే

123
00:08:59,665 --> 00:09:01,208
అలవాటే కదా నీకు

124
00:09:01,291 --> 00:09:02,125
ఫన్నీ

125
00:09:03,210 --> 00:09:04,795
ఏదో ఒక కారణం చెప్పి తనని కలవడానికి
ట్రై చేద్దాం

126
00:09:04,878 --> 00:09:05,963
లాయర్ హ్యాపీ ఫీల్ అవుతాడు

127
00:09:06,046 --> 00:09:07,089
యా

128
00:09:09,466 --> 00:09:11,468
డాం, ఏంటిది?

129
00:09:11,551 --> 00:09:12,636
చూస్తున్నావ్ కదా?

130
00:09:14,471 --> 00:09:15,931
ఆమెకి అర్మీనియాలో ఫ్యామిలీ ఉంది

131
00:09:16,014 --> 00:09:18,141
వాళ్ళతో మాట్లాడి, వాళ్లతో ఏమన్నా
టచ్ లో ఉందేమో కనుక్కుందాం

132
00:09:18,225 --> 00:09:19,351
నీకెలా తెలుసు?

133
00:09:20,435 --> 00:09:22,729
మార్క్స్ నా చేత ఆమె బ్యాక్ గ్రౌండ్ చెక్
చేయించాడు

134
00:09:23,397 --> 00:09:25,357
టోనీ కి సంబందించిన అందరి మీద తను
అలానే చేయించాడా?

135
00:09:26,400 --> 00:09:27,734
లైలా ఒకటి ఎక్సెప్షన్

136
00:09:32,614 --> 00:09:34,366
తనలో ఏముందో నాకైతే అర్ధం కావట్లేదు

137
00:09:35,701 --> 00:09:38,161
అంత స్పెషల్ ఏంటి తను?
ఎలా ఉందో చూడు

138
00:09:38,954 --> 00:09:41,665
టోనీ తనని ప్రేమించాడు
అండ్ తను అర్మీనియన్

139
00:09:43,292 --> 00:09:45,627
మార్క్స్ తను ఎంత వరకు హానెస్ట్ అని
తెలుసుకోవాలి అనుకున్నాడు

140
00:09:46,336 --> 00:09:47,587
మరి ఇప్పుడు తను ఏమి అనుకుంటున్నాడు?

141
00:09:51,675 --> 00:09:52,884
అందర్నీ సర్ప్రైజ్ చేసింది

142
00:09:58,682 --> 00:10:00,100
సో, మా ప్రపోజల్ మీకు ఓకేనా?

143
00:10:01,393 --> 00:10:02,644
ఫిఫ్టీ పెర్సెంట్?

144
00:10:06,481 --> 00:10:09,192
ఫండ్స్ రికవర్ అయ్యే లోపు ఈ తతంగం
అంతా అయిపోవాలి

145
00:10:09,735 --> 00:10:12,237
నీ తరుపున అది నేను చేసి పెడతాను

146
00:10:14,072 --> 00:10:15,449
విత్ ద ఆర్గనైజేషన్

147
00:10:16,241 --> 00:10:18,869
లేదా వేరే విధంగా కూడా చేయగలను

148
00:10:20,203 --> 00:10:21,371
చివరికి ఏం లేకుండా మిగిలిపోతావ్

149
00:10:22,164 --> 00:10:24,249
-ఫిఫ్టీ పెర్సెంట్, అది
-చాలా

150
00:10:25,500 --> 00:10:26,335
కరెక్ట్

151
00:10:36,011 --> 00:10:37,137
కరెక్ట్ యే

152
00:10:44,353 --> 00:10:45,604
ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు థాంక్స్

153
00:10:45,687 --> 00:10:47,272
బెస్ట్ చాక్లెట్ షేక్ ఇన్ ఎల్.ఏ

154
00:10:48,190 --> 00:10:49,399
ఎప్పుడూ అదే మాట అంటుంటావ్

155
00:10:49,483 --> 00:10:50,567
అవునా?

156
00:10:50,650 --> 00:10:52,152
బెస్ట్ పిజ్జా, బెస్ట్ పాన్ కేక్స్

157
00:10:52,235 --> 00:10:55,697
మరి, నాకు తెలియక పోతే ఎవరికి తెలుస్తుంది?
ఎలా ఉంది ఆ షేక్?

158
00:10:55,781 --> 00:10:57,282
నా జీవితంలోనె బెస్ట్ చాక్లెట్ షేక్

159
00:10:58,325 --> 00:10:59,534
స్మార్ట్ యాస్

160
00:10:59,618 --> 00:11:01,036
మీ అమ్మకి తను ఏం మిస్ అవుతుందో తెలియదు

161
00:11:01,119 --> 00:11:02,746
మనల్ని వేగన్ చేయాలనుకుంటున్నట్టు ఉంది

162
00:11:03,205 --> 00:11:06,083
ఎప్పుడు చూడు గ్లూటెన్, సోయ్ అని
అంటూ ఉంటుంది

163
00:11:07,209 --> 00:11:08,502
ఇది గ్లూటెన్ ఫ్రీ కాదు కదా?

164
00:11:08,585 --> 00:11:09,628
మనం సేఫ్ అనే అనుకుంటున్నా

165
00:11:13,340 --> 00:11:16,468
అయితే నీ ఇంట్లో ఇంక నువ్వు ఒక్కడివే
హ్యాప్పీగుండొచ్చు

166
00:11:16,885 --> 00:11:18,136
కాదు

167
00:11:19,262 --> 00:11:21,932
మీతో పాటు ఉండడం నాకు చాలా బాగనిపించింది

168
00:11:22,015 --> 00:11:23,433
కానీ మీరు వెళ్ళాలి కదా?

169
00:11:24,393 --> 00:11:27,771
నువ్వు నీ ఫ్రెండ్స్ ని కలవాలి,
అదీ కాక మీ పనులుంటాయి కదా?

170
00:11:27,854 --> 00:11:29,147
స్కూల్ కి రెడీ అవ్వాలి

171
00:11:34,236 --> 00:11:35,153
నిన్ను చాలా మిస్ అవుతా

172
00:11:36,071 --> 00:11:36,947
నేను కూడా

173
00:11:40,742 --> 00:11:43,495
అమ్మ ఏం చేయబోతుందో తెలుసా?
మాట్లాడావా అమ్మతో?

174
00:11:44,121 --> 00:11:45,038
యా

175
00:11:46,206 --> 00:11:48,667
తనకి కళ్ళెదుట కొత్త కొత్త
అవకాశాలు కనపడుతున్నాయి

176
00:11:49,084 --> 00:11:51,294
అయిపొయాయి అనుకున్న అవకాశాలు తిరిగి
తలుపు తడుతున్నాయి.

177
00:11:52,963 --> 00:11:56,842
పెద్ద పెద్ద అవకాశాలు గురించి మాట్లాడుతుంది
నాకైతే ఏం అర్ధం కావట్లేదు

178
00:11:57,259 --> 00:11:59,469
మ్యాడీ, మీ అమ్మ చాలా తెలివైంది

179
00:12:00,429 --> 00:12:02,139
తను, రెజీ కలిసి అంతా చూసుకోగలరు

180
00:12:25,662 --> 00:12:27,038
క్లోజ్ అయిపొయింది

181
00:12:27,122 --> 00:12:30,167
క్యాత్, అయాం కార్ల్

182
00:12:36,631 --> 00:12:37,716
కార్ల్?

183
00:12:37,799 --> 00:12:38,633
క్యాత్

184
00:12:39,801 --> 00:12:41,052
జీసస్

185
00:12:54,024 --> 00:12:55,150
చాలా లోపలికి దిగింది

186
00:12:56,735 --> 00:12:58,987
ఎలాగో ఫెమొరల్ తగల్లేదో, అదృష్టవంతుడివి

187
00:12:59,863 --> 00:13:02,949
నువ్వు వెజిటేరియన్ అవ్వడం
నేను నిజంగా లక్కీనె

188
00:13:05,952 --> 00:13:08,997
నాకు తెలిసినప్పటి నుంచి
నువ్వు చాలా ఫన్నీ కార్ల్

189
00:13:09,831 --> 00:13:11,625
అదే నా సక్సెస్ సీక్రెట్

190
00:13:13,793 --> 00:13:15,003
సీరియస్ గా చెబుతున్నా

191
00:13:16,421 --> 00:13:18,048
-ఫెమొరల్ కి తగిలుంటే
-చచ్చే వాడిని

192
00:13:18,131 --> 00:13:18,965
నువ్వు చనిపోయే వాడివి

193
00:13:22,052 --> 00:13:25,055
లేదా హాస్పిటల్ లో అయినా
అడ్మిట్ అవ్వాల్సి వచ్చేది

194
00:13:25,138 --> 00:13:27,766
చాలా మసల్ డ్యామేజ్ అయింది

195
00:13:27,849 --> 00:13:32,103
యాంటి బయాటిక్స్ ఇస్తాను, బట్ ఐ.వి
కచ్చితంగ అవసరమవుద్ది

196
00:13:33,772 --> 00:13:35,607
క్యాతరిన్, ఏమన్నా
అడగాలనుకుంటున్నావా?

197
00:13:38,360 --> 00:13:39,277
లేదు

198
00:13:40,946 --> 00:13:42,614
నువ్వు న్యూస్ చూడవా?

199
00:13:44,699 --> 00:13:47,285
ఇక్కడ టి.వి లేదని నీకూ తెలుసు?

200
00:13:49,454 --> 00:13:50,455
బట్ ఇంటర్ నెట్ ఉందిగా?

201
00:13:51,331 --> 00:13:52,832
నాకు బయట ఏం జరుగుతుందో
తెలుసుకోవాలన్న కోరిక లేదు

202
00:13:52,916 --> 00:13:54,084
అందుకే ఇక్కడికి వచ్చాను

203
00:14:00,382 --> 00:14:02,926
నన్ను ఇలానే చీకటిలో ఉంచు కార్ల్, ఓకే?

204
00:14:07,597 --> 00:14:11,351
అదేంటి, ఒకసారి ఇటు రా
పెదవు మీద ఆ స్కార్ ఏంటి?

205
00:14:12,018 --> 00:14:13,687
దీని గురించి నీకు ఆల్రెడీ చెప్పాను

206
00:14:13,770 --> 00:14:16,147
ఇంకోసారి చెప్పు, వినాలనుంది

207
00:14:16,231 --> 00:14:18,817
ఓ సారి గుర్రం తన్నింది, అప్పటి నుంచి ఇది
అలానే ఉంది

208
00:14:51,099 --> 00:14:52,392
చాలా చాలా థ్యాంక్స్

209
00:14:53,727 --> 00:14:55,186
-అక్కడ
-థాంక్ యు

210
00:15:32,682 --> 00:15:35,685
ఇది మీ మొదటి ఇంటర్వ్యూ

211
00:15:35,769 --> 00:15:38,146
మీకు తెలిసినదంతా చెప్పండి

212
00:15:38,563 --> 00:15:41,566
డైరెక్ట్ గా అడుగుతున్నా,
నాష్ ఎక్కడున్నాడు?

213
00:15:43,234 --> 00:15:44,235
తెలియదు

214
00:15:45,320 --> 00:15:46,613
ఐడియా ఉంటుంది కదా?

215
00:15:47,739 --> 00:15:51,326
తను ఎక్కడుడుంటాడో ఎవరికీ తెలియదు,
కాల్స్ కూడ ఆన్సర్ చేయడు

216
00:15:51,951 --> 00:15:54,579
సెల్ కవరేజ్ లేని దగ్గర ఉంటున్నా
అని చెప్పాడు

217
00:15:54,996 --> 00:15:56,623
నాష్ గురించి చెప్పగలదని మీరు చెప్పారు

218
00:15:56,706 --> 00:15:58,750
అడిగిన వెంటనే?

219
00:15:58,833 --> 00:16:01,336
తనకి నాష్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసని,
మేం ఎప్పుడూ చెప్పలేదు

220
00:16:01,419 --> 00:16:04,130
నేను డి.ఏ తో అగ్రిమెంట్ సైన్ చేసాను
ఇంకేమన్నా ప్రశనలు ఉన్నాయా?

221
00:16:04,214 --> 00:16:06,466
రైలీ, పిచ్చినీని, ఆర్సెనల్ అందరు చనిపోయారు

222
00:16:08,301 --> 00:16:11,096
అదే తన టీం, ఎక్కువ మందిని పెట్టుకోలేదు

223
00:16:13,723 --> 00:16:14,849
టోనీ అలెన్ ని ఎవరు కాల్చారు?

224
00:16:16,059 --> 00:16:17,102
రైలీ

225
00:16:17,185 --> 00:16:19,229
-నీకెలా తెలుసు?
-నేను అక్కడే ఉన్నాను

226
00:16:20,522 --> 00:16:22,357
తర్వాత తనని ఇంటికి నేనే పంపించాను

227
00:16:23,066 --> 00:16:24,150
సో నీకు హెల్ప్ చేయడానికి ఆగాడు

228
00:16:25,235 --> 00:16:26,069
అవును

229
00:16:28,279 --> 00:16:29,447
జ్యార్జ్ సంగతేంటి?

230
00:16:30,031 --> 00:16:31,616
తను ఐ.ఏ లో ఉన్నాడని మాకు తెలియనంత వరకు

231
00:16:33,368 --> 00:16:35,620
నాష్ తన మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు

232
00:16:35,704 --> 00:16:36,705
తనని ఎవరు కాల్చారు?

233
00:16:37,288 --> 00:16:39,999
రైలీ అయ్యుండొచ్చు, నాకూ కరెక్ట్ గా తెలియదు

234
00:16:40,083 --> 00:16:41,876
ఆర్సెనల్ సూసైడ్ గురించి ఏం చెబుతావ్?

235
00:16:44,087 --> 00:16:44,921
సూసైడ్ కాదు

236
00:16:45,463 --> 00:16:46,506
ఎలా తెలుసు?

237
00:16:48,091 --> 00:16:49,092
నేను అప్పుడు అక్కడే ఉన్నాను

238
00:16:49,175 --> 00:16:50,552
గన్ ఎవరు ఫైర్ చేసారు?

239
00:16:51,219 --> 00:16:52,178
రైలీ

240
00:16:52,804 --> 00:16:54,931
మూడు హత్యలు తనే చేసాడా? చాలా కన్వీనిఎంట్

241
00:16:55,765 --> 00:16:58,768
తను నాష్ మనిషి, అనుభవం ఉంటుంది

242
00:17:01,062 --> 00:17:02,439
వెరోనికా అలెన్ సంగతేంటి?

243
00:17:04,482 --> 00:17:05,692
దట్ బిచ్

244
00:17:06,192 --> 00:17:07,318
ఇందులో తన పాత్ర ఏంటి?

245
00:17:09,612 --> 00:17:11,156
కార్ల్ తనను వాడుకునేవాడు

246
00:17:11,239 --> 00:17:12,365
అంటే?

247
00:17:14,159 --> 00:17:16,870
తనతో సెక్స్ చేసే వాడు
అతన్ని ప్రేమిస్తుందని తనతో చెప్పేది

248
00:17:18,371 --> 00:17:19,664
కార్ల్ తనను వాడుకునేవాడా?,
లేక తనే కార్ల్ ని వాడుకుందా?

249
00:17:42,812 --> 00:17:43,688
ఆ వెదవ

250
00:17:43,772 --> 00:17:44,773
ఎవరు టోనీ గురించా?

251
00:17:46,232 --> 00:17:48,193
డివోర్స్ పేపర్స్, తెలుసా వీటి గురించి?

252
00:17:49,569 --> 00:17:50,737
తెలీదు

253
00:17:50,820 --> 00:17:52,655
ఎంత పెద్ద సాయమో,
రెండు లోన్ లున్న ఇంటిని

254
00:17:53,072 --> 00:17:54,032
నాకు వదిలి పెట్టాడు

255
00:18:03,124 --> 00:18:03,958
షిట్

256
00:18:21,601 --> 00:18:23,645
కొద్ది కాలం కింద నా భర్త చనిపోయాడు

257
00:18:23,728 --> 00:18:24,771
అయాం సారీ

258
00:18:25,522 --> 00:18:29,108
తన ఎస్టేట్ ఎగ్జిక్యూటర్ గా, నాకు
తన ఫైనాన్సస్ మీద పూర్తి అధికారం ఉంది

259
00:18:29,192 --> 00:18:30,401
కచ్చితంగా

260
00:18:30,485 --> 00:18:31,903
తన డెస్క్ లో ఈ రిసీట్ దొరికింది

261
00:18:33,863 --> 00:18:35,448
నేను ఏం చేయాలి మిస్సెస్ ఆలెన్?

262
00:18:36,658 --> 00:18:40,870
ఏడాది కింద మీరు నా భర్తకి 1.1 మిల్లియన్
డాలర్ల బ్యారర్ బాండ్స్ అమ్మారు

263
00:18:41,704 --> 00:18:44,040
అవును, అది లీగల్ లావాదేవి

264
00:18:44,123 --> 00:18:48,044
తెలుసు. ఆ బాండ్స్ మిస్ అయ్యాయి,
ఎక్కడున్నాయో తెలుసుకోవాలి

265
00:18:48,628 --> 00:18:49,879
అలా జరిగుండాల్సింది కాదు

266
00:18:49,963 --> 00:18:53,591
బ్యారర్ బాండ్స్ పోయినా లేదా దొంగలించ బడినా
తిరిగి తెచ్చుకోవడం సాధ్యం కాదు

267
00:18:54,133 --> 00:18:55,593
నాకు తెలుసు, అదే కాదు

268
00:18:55,677 --> 00:18:58,888
ఆ బ్యారర్ బాండ్స్ ని మనీ లాండరింగ్ కి,
టాక్స్ ఎగ్గొట్ట డానికి, ఇంకా చాలా చాలా

269
00:18:58,972 --> 00:19:01,599
చట్ట వ్యతిరేక వ్యాపారాలకి
వాడుతారని కూడా తెలుసు

270
00:19:02,642 --> 00:19:03,977
మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది

271
00:19:04,477 --> 00:19:06,145
నా భర్త ఓ మనీ లాండరర్

272
00:19:08,523 --> 00:19:11,985
తను అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్
చేస్తుంటానని చెప్పాడు

273
00:19:12,068 --> 00:19:15,321
ప్లీజ్, స్ట్రైట్ గా పాయింట్ కి వద్దాం
మిస్టర్ ముర్రాట.

274
00:19:15,405 --> 00:19:17,240
నీకు నా భర్తకి డబ్బు దేని నుంచి
వస్తుందో తెలుసు

275
00:19:17,323 --> 00:19:18,616
అందులో నీ హెల్ప్ ఉందని తెలుసు

276
00:19:19,742 --> 00:19:21,411
అది ప్రూవ్ చేయడం కష్టం

277
00:19:21,494 --> 00:19:22,745
ఇందులో నీకు తెలియని విషయం ఏంటంటే,

278
00:19:22,829 --> 00:19:24,247
మీరిద్దరూ కలిసి లాండరింగ్ చేసిన డబ్బులో

279
00:19:24,330 --> 00:19:28,501
కొంత డబ్బు తన కజిన్ జోయీ మార్క్స్ నుంచి,
టోనీ దొంగలించాడు

280
00:19:30,086 --> 00:19:32,297
అర్మీనియన్స్ కి నువ్వు ఇందులో
ఇన్వాల్వ్ అయ్యున్నావని తెలియదు

281
00:19:32,380 --> 00:19:35,049
లేదంటే మనం ఇలా కూర్చొని ఉండే వాళ్ళం కాదు,
నువ్వైతే కచ్చితంగా ఇక్కడ ఉండేవాడివి కాదు

282
00:19:37,176 --> 00:19:38,636
వాళ్లకి చెప్పనందుకు థ్యాంక్స్

283
00:19:39,345 --> 00:19:43,391
నువ్వు నా డబ్బు ఎక్కడుందో చెప్పకపోతే,
వాళ్లకి కచ్చితంగా నీ విషయం తెలుస్తుంది,

284
00:19:47,103 --> 00:19:50,732
టోనీ ఇంచుమించు నాలుగు మిల్లియన్లు
దొంగలించి ఉంటాడని రైకావ్ అంచనా

285
00:19:51,316 --> 00:19:52,609
-ఇంకా, జెర్
-యా

286
00:19:53,484 --> 00:19:56,404
గంట కింద వెరోనికా అలెన్ డౌన్ టౌన్ లో
ఓ బాండ్ ట్రేడర్ ని కలిసింది

287
00:19:56,821 --> 00:19:58,281
-అవునా?
-ఇప్పుడు తను ఇంటికెళ్తుంది

288
00:19:59,032 --> 00:20:01,618
సో, వాళ్లింకా ఈ బ్యారర్
బాండ్స్ ని ఇస్తున్నారా?

289
00:20:01,701 --> 00:20:05,079
లేదు, కానీ పాత లావాదేవీలు
ఏమన్నా ఉండొచ్చేమో

290
00:20:05,163 --> 00:20:07,165
చెక్ చేస్తే ఏం జరుతుందో ఐడియా వస్తుంది

291
00:20:07,248 --> 00:20:08,625
పొద్దున లేచిన వెంటనే మొదట

292
00:20:09,167 --> 00:20:11,377
తన రెండో కార్ లో ఆ ట్రాకర్ అమర్చాలి

293
00:20:11,920 --> 00:20:13,379
అలెన్ తో అలా సరదాగా మాట్లాడి వద్దాం

294
00:20:13,463 --> 00:20:16,299
నిన్న తనతోటే చాలా దారుణంగా మాట్లాడా,
ఆలోచిస్తే చాలా బాధనిపిస్తుంది

295
00:20:16,382 --> 00:20:18,509
కమ్యూనిటీ రిలేషన్స్, నేను రెడీ

296
00:20:35,652 --> 00:20:38,029
డిటెక్టివ్, నాకు దూరంగుండమని మా లాయర్
చెప్పాడు కదా?

297
00:20:38,112 --> 00:20:41,532
క్షమాపణ చెబుదాం అని వచ్చాను
మీ లాయర్ ఫీల్ అవ్వడని అనుకుంటున్నా

298
00:20:43,618 --> 00:20:44,494
అయితే వచ్చి డ్రింక్ తీసుకోండి

299
00:20:45,411 --> 00:20:46,454
డ్యూటీ లో ఉన్నాను

300
00:20:47,288 --> 00:20:48,748
సరే జస్ట్ కంపెనీ ఇవ్వండి

301
00:21:34,794 --> 00:21:36,295
డ్రింక్ తీసుకోరా అయితే?

302
00:21:37,463 --> 00:21:38,631
నో, థాంక్ యు

303
00:21:39,757 --> 00:21:41,175
మీరేదో చెబుతున్నారు?

304
00:21:41,259 --> 00:21:43,344
మిమ్మల్ని అనుమానించినందుకు సారీ

305
00:21:44,053 --> 00:21:47,598
షూట్ అవుట్ లో ప్రాణాలతో బయట పడిన ఆఫీసర్
స్టేట్మెంట్ ఇచ్చింది

306
00:21:47,682 --> 00:21:48,683
అవునా?

307
00:21:49,308 --> 00:21:52,395
నాష్ మీ భర్తని చంపడానికి ప్లాన్ చేసి,
తనని, తన టీంతో కలిసి

308
00:21:52,478 --> 00:21:54,605
ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయమని
చెప్పినట్టు చెప్పింది

309
00:21:56,190 --> 00:21:58,818
ఇప్పుడు కేవలం కార్ల్ నాష్ మాత్రమే
మా టార్గెట్

310
00:21:58,901 --> 00:22:01,571
నీ పేరుని ఇందులో చేర్చినందుకు
డిపార్ట్మెంట్ తరుపు నుంచి

311
00:22:01,654 --> 00:22:03,614
క్షమాపణ చెబుదామని వచ్చాను

312
00:22:05,992 --> 00:22:07,869
చాలా చాలా సంతోషం

313
00:22:08,411 --> 00:22:11,831
ఈ సంభాషణ కేవలం, మనిద్దరి మధ్యనుంటే
బాగుంటుంది

314
00:22:12,331 --> 00:22:14,459
నాష్ ని పట్టుకున్నప్పుడు మీరు కోర్ట్ కి
వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది

315
00:22:15,710 --> 00:22:17,128
ఏమని డిటెక్టివ్?

316
00:22:18,129 --> 00:22:19,756
అది తను చెప్పే దాన్ని బట్టి ఉంటుంది

317
00:22:20,381 --> 00:22:22,800
మరణ శిక్ష నుంచి తప్పించుకోవడానికి
తను ఇందులో

318
00:22:22,884 --> 00:22:25,094
వీలైనంత మందిని ఇరికించడానికి ట్రై చేస్తాడు

319
00:22:26,512 --> 00:22:27,764
ముందు మీరు తనని పట్టుకోండి

320
00:22:28,973 --> 00:22:30,058
కచ్చితంగా

321
00:22:30,933 --> 00:22:32,602
షూట్ అవుట్ లో తనకి బాగ దెబ్బ తగిలింది

322
00:22:32,685 --> 00:22:35,188
ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు

323
00:22:35,646 --> 00:22:37,815
పట్టుకుంటే అన్నీ బయటకి వస్తాయి

324
00:22:39,692 --> 00:22:41,319
అంతా అనుకున్నట్టే జరుగుద్దని ఆశిద్దాం

325
00:22:41,986 --> 00:22:43,196
మేమూ అదే కోరుకుంటున్నాం

326
00:22:45,406 --> 00:22:49,285
హావ్ ఏ నైస్ ఈవెనింగ్
నేను వెళ్తాను

327
00:23:03,633 --> 00:23:05,635
-ఏమన్నా ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడా?
-డౌట్ లేదు

328
00:23:06,219 --> 00:23:08,805
మగాళ్ళు వాళ్లకి ఏమన్నా కావల్సినప్పుడు
మాత్రమే సారీ చెబుతారు

329
00:23:13,810 --> 00:23:15,144
డిన్నర్ కి వెళ్దామా?

330
00:23:17,605 --> 00:23:19,107
నీకు ఏం కావాలో నాకు తెలుసు

331
00:23:19,649 --> 00:23:20,858
నన్ను బ్లేం చేస్తున్నావా?

332
00:23:20,942 --> 00:23:23,611
నేను నువ్వు గాని అయ్యుంటే,
నువ్వు చేస్తున్నదే నేనూ చేస్తాను

333
00:23:24,987 --> 00:23:26,489
ఒక్క నిమిషం, వస్తాను

334
00:23:32,161 --> 00:23:34,789
సముద్రపు చేపతో పెట్టుకున్నప్పుడు
దాన్ని ఎదురుకునే

335
00:23:34,872 --> 00:23:36,541
దమ్ము, బలం కూడా నీ సొంతం కావాలి

336
00:23:36,624 --> 00:23:40,044
ఎంత కష్టమైనా ఫైట్ చేయాలి, తెగించాలి

337
00:23:40,128 --> 00:23:44,757
ఎలాగోలా గెలుస్తాం అనుకుంటే కుదరదు

338
00:23:45,967 --> 00:23:47,552
ఓల్డ్ మాన్ అండ్ ద సీ

339
00:23:48,761 --> 00:23:49,846
నా గురించే కదా?

340
00:23:52,014 --> 00:23:53,641
చివరి సారి అక్కడికి ఎప్పుడు వెళ్ళావ్?

341
00:23:53,724 --> 00:23:54,892
ఔటర్ బ్యాంక్స్?

342
00:23:55,852 --> 00:23:57,728
పదేళ్ళు అయ్యుండొచ్చు

343
00:23:59,105 --> 00:24:01,607
నా బ్రదర్ అప్పుడు బతికే ఉన్నాడు

344
00:24:10,908 --> 00:24:13,578
సముద్రం గురించి నాకిష్టమైంది ఏంటో తెలుసా?

345
00:24:14,579 --> 00:24:17,623
నువ్వెవడివి అనేది దానికి అనవసరం
అండ్ పట్టించుకోదు

346
00:24:19,625 --> 00:24:22,587
తెలుసు, ఎవర్నైనా మింగేస్తుంది

347
00:24:23,212 --> 00:24:26,048
నువ్వు దానికి ఇసుకతో సమానం,
డీల్ చేయడం నేర్చుకోవాలి అంతే

348
00:24:33,931 --> 00:24:34,932
ఇప్పుడు ఎలా ఉంది?

349
00:24:35,808 --> 00:24:36,851
పర్లేదు

350
00:24:36,934 --> 00:24:38,853
యాంటి బయటిక్స్ పని చేస్తున్నట్టు ఉన్నాయి

351
00:24:43,232 --> 00:24:45,234
నాకీ దెబ్బ ఎలా తగిలిందో తెలుసుకోవాలని

352
00:24:45,818 --> 00:24:47,069
అస్సలు లేదా?

353
00:24:47,778 --> 00:24:48,905
నిజం చెబుతావా?

354
00:24:49,780 --> 00:24:51,908
చెబుతాను, తర్వాత నిన్ను చంపాల్సి ఉంటుంది

355
00:24:53,242 --> 00:24:54,493
జోక్ యే కదా?

356
00:24:54,994 --> 00:24:56,162
కచ్చితంగా జోక్ యే

357
00:25:01,250 --> 00:25:04,462
నన్నిలా చీకటిలో బతకనివ్వు చాలు

358
00:25:06,505 --> 00:25:07,465
ఓకే

359
00:25:08,341 --> 00:25:10,635
తన రెండు కార్లో ట్రాకింగ్
డివైజ్ లు అమర్చాం

360
00:25:10,718 --> 00:25:12,053
ఏదో ఒకటి తెలుస్తుంది

361
00:25:12,136 --> 00:25:14,597
అండ్ నాష్?, ఆర్.హెచ్.డికి
ఏమన్నా ఐడియా ఉందా?

362
00:25:14,680 --> 00:25:17,141
ఆఫ్ ద రడార్, ఎక్కడో
అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు

363
00:25:18,226 --> 00:25:19,852
మరి మిమ్మల్ని ఏం చేయమంటున్నారు?

364
00:25:20,478 --> 00:25:21,520
హోల్డ్ లో ఉంచారు

365
00:25:21,604 --> 00:25:24,690
ఫైర్ అర్మ్స్ అక్కడ దొరికిన వెపన్స్ ని
ఇంకా ప్రాసెసింగ్ చేస్తుంది

366
00:25:25,900 --> 00:25:27,318
-గన్స్ ని ఫాలో అవ్వాలా?
-అవును.

367
00:25:28,319 --> 00:25:30,112
-టార్చర్ పని
-అవును

368
00:25:31,572 --> 00:25:32,531
నీ మీద కోపంగున్నారా?

369
00:25:34,200 --> 00:25:38,162
అయ్యుండొచ్చు, మనం పారలల్ ఇన్వెస్టిగేషన్
నడుపుతున్నట్టు, కానిఫ్ అనుమానిస్తున్నాడు

370
00:25:39,455 --> 00:25:42,917
నాష్ ని భయపెట్టినందుకు బ్లేం చెయ్యొచ్చు,
చూద్దాం ఏం జరుగుతుందో

371
00:25:43,000 --> 00:25:44,252
నాకూ అనిపించింది

372
00:25:44,961 --> 00:25:46,629
నాకు కూడా

373
00:25:48,422 --> 00:25:50,258
ఆల్మోస్ట్ పట్టుకున్నాం, ఇంతలో

374
00:25:52,760 --> 00:25:54,887
నాష్ ఎందుకు భయపడి ఉంటాడు
అనుకుంటున్నావ్?

375
00:25:55,388 --> 00:25:59,600
తన ఇంటికెళ్ళి తన ఫోటోగ్రాఫ్స్ చూసినట్టు
ఎలాగోలా తెలిసి ఉంటుంది

376
00:26:06,440 --> 00:26:08,567
సో, ఏమన్నా తెలిసిందా?

377
00:26:09,026 --> 00:26:11,112
ఇంత మంచి సమయాన్నిఎందుకు చెడుపుకోవడం

378
00:26:20,788 --> 00:26:21,664
డెలీషియస్

379
00:26:22,540 --> 00:26:23,416
ఏంటి?

380
00:26:26,669 --> 00:26:30,673
తన ఫ్యామిలీ ద్వారా టొరంటోలో ఉన్న తన
ఆంట్ ని కాంటాక్ట్ చేసాం

381
00:26:30,756 --> 00:26:32,466
తనెక్కడుందో వాళ్ళకైనా తెలుసా?

382
00:26:32,550 --> 00:26:36,220
తెలియదు, కానీ కొద్ది నెలల కింద తన
పెళ్లి గురించి ఆమెతో మాట్లాడిందంట

383
00:26:37,346 --> 00:26:39,640
పెళ్ళా, మేమింకా భార్య భార్తలమే

384
00:26:40,099 --> 00:26:42,560
నాకు డివోర్స్ పేపర్స్ ఇచ్చేంత
ధైర్యం కూడా లేదు వాడికి

385
00:26:42,643 --> 00:26:44,729
పెళ్ళంట, ఎలా చేసుకుంటారు?

386
00:26:46,147 --> 00:26:47,398
డేట్ రిజర్వ్ చేసుకున్నారా?

387
00:26:48,274 --> 00:26:50,067
ఇంకా ప్లానింగ్ స్టేజ్ లోనే ఉన్నారు

388
00:26:51,360 --> 00:26:55,156
తనకన్నా రెండింతల పెద్దయిన,
అర్మీనియన్ గ్యాంగ్ స్టర్ తో పెళ్లి?

389
00:26:56,115 --> 00:26:58,367
తన ఆంట్ ఆర్మీనియన్ పద్దతిలో
పెళ్లి చేసుకోమని చెప్పింది

390
00:27:00,077 --> 00:27:01,412
అంటే చర్చ్ కి వెళ్ళి

391
00:27:01,495 --> 00:27:03,539
ఎల్.ఏ లో వందల కొద్ది అర్మీనియన్ చర్చ్ లు
ఉన్నాయ్

392
00:27:05,041 --> 00:27:06,375
"అవర్ లేడీ క్వీన్ ఆఫ్ మార్టైర్స్"

393
00:27:07,835 --> 00:27:10,629
టోనీ తన జీవితంలో ఒక్కసారి కూడా చర్చ్ కి
వెళ్ళింది లేదు

394
00:27:11,213 --> 00:27:15,134
లైలాకి ఆ చర్చ్ తో చాలా అనుబంధం ఉండేది

395
00:27:15,634 --> 00:27:20,222
అక్కడి ప్రీస్ట్ తనని ఎంత బాగ చూసుకునే వాడో
వాళ్ళ ఆంట్ కి కథలు కథలుగా చెప్పేది

396
00:27:20,306 --> 00:27:22,516
ఇంట్లో మనిషి లా ఉండే వాడంట

397
00:27:29,398 --> 00:27:30,316
డిటెక్టివ్స్

398
00:27:30,941 --> 00:27:31,942
ఏజెంట్ గ్రిఫిన్

399
00:27:32,526 --> 00:27:33,736
మాట్లాడండి

400
00:27:34,779 --> 00:27:38,407
అలెన్ కేస్ కి సంబంధించి ల్యూక్ రైకావ్
ఇచ్చిన ఇన్ఫర్మేషన్

401
00:27:38,908 --> 00:27:40,284
మీకు ఉపయోగ పడిందనే అనుకుంటున్నా

402
00:27:40,910 --> 00:27:42,036
జ్యూరీ ఈజ్ స్టిల్ అవుట్

403
00:27:42,119 --> 00:27:44,622
ఎల్.ఏ.పి.డి ఫేవర్ రిటర్న్
చేస్తుందనే అనుకుంటున్నా

404
00:27:45,081 --> 00:27:46,248
ఎలా?

405
00:27:46,332 --> 00:27:48,834
జోయీ మార్క్స్ చనిపోవడంతో మనకో
అవకాశం దొరికింది

406
00:27:49,460 --> 00:27:52,338
ఇప్పుడు మనం రైకావ్ ని లీగల్ గా
మార్క్స్ ఆర్గనైజేషన్ లో

407
00:27:52,421 --> 00:27:53,839
చేర్చుకోవచ్చు

408
00:27:54,423 --> 00:27:57,259
రైకావ్ ఎఫ్.బి.ఐ ఏజెంట్ అని
మీ ముగ్గురికి కాకుండా

409
00:27:58,469 --> 00:27:59,428
ఇంకెవరికైనా తెలుసా?

410
00:28:00,513 --> 00:28:01,555
ఎవరికీ తెలియదనుకుంటా

411
00:28:02,014 --> 00:28:03,557
ఇలానే సీక్రెట్ గా ఉంచుదాం

412
00:28:04,183 --> 00:28:06,769
తను ఎవరు, ఏంటనే రికార్డ్ లేకపోవడం
మనకి కలిసి వస్తుంది

413
00:28:06,852 --> 00:28:10,022
తన గురించి మనం ఎంత సీక్రెసి మెయిన్టైన్
చేస్తే, మనకి అంత మంచిది

414
00:28:10,106 --> 00:28:11,816
ఓకే, అలానే చేద్దాం

415
00:28:11,899 --> 00:28:12,942
థాంక్ యు

416
00:28:13,651 --> 00:28:15,111
-ఏమన్నా అప్డేట్స్ ఉంటే తెలియజేస్తాను
-ఓకే

417
00:28:15,194 --> 00:28:16,237
మీరు వెళ్ళే ముందు

418
00:28:16,946 --> 00:28:18,948
-మార్టిన్ వైస్
-తన గురించి ఏంటి?

419
00:28:19,031 --> 00:28:22,368
వెరోనికా ఇంటి ముందు పార్క్ చేసిన కార్

420
00:28:22,451 --> 00:28:23,536
వైస్ ది అని మాకు తెలిసింది

421
00:28:24,495 --> 00:28:25,830
ఈ ఓవర్ ఆల్ ఇన్వెస్టిగేషన్ లో

422
00:28:25,913 --> 00:28:27,665
తన రోల్ ఏంటి?

423
00:28:29,208 --> 00:28:30,835
పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉన్నాడు

424
00:28:31,544 --> 00:28:33,963
బట్ మీ కేస్ కోసం అయితే, ఫెయిర్ గేం

425
00:28:35,339 --> 00:28:36,340
హేవ్ ఏ గుడ్ డే

426
00:28:41,470 --> 00:28:43,431
వెరోనికా అలెన్ అండ్ వైస్?

427
00:28:44,014 --> 00:28:45,433
తన వాటా లో ఆమె షేర్ ఇస్తుండొచ్చు

428
00:28:46,475 --> 00:28:47,726
వేరే చాయిస్ లేదు తనకి

429
00:28:48,269 --> 00:28:49,687
ముందు ఆ డబ్బు పట్టుకోవాలి కదా

430
00:28:56,068 --> 00:28:57,528
అసిస్టెంట్ చీఫ్స్ కి తెలుసా?

431
00:28:57,611 --> 00:28:59,029
ఓ గంట కింద

432
00:28:59,822 --> 00:29:03,451
తన రెజిగ్నేషన్ అనౌన్స్ చేస్తూ
ప్రెస్ కాన్ఫెరెన్స్ పెడుతున్నాం

433
00:29:04,201 --> 00:29:05,244
మీరు అటెండ్ అయితే బాగుంటుంది

434
00:29:06,370 --> 00:29:07,580
అయాం సారీ

435
00:29:08,205 --> 00:29:10,499
ఏదో అటెండ్ కావాలి కాబట్టి అయినట్టు ఉంటుంది
మన హిస్టరీ అందరికీ తెలిసిందే

436
00:29:10,583 --> 00:29:12,918
నేను నెగటివ్ ని పాజిటివ్ తో బాలన్స్
చెయ్యాలనుకుంటున్నా

437
00:29:13,002 --> 00:29:15,129
ఇంటరిమ్ చీఫ్ ని కూడా అదే టైం లో అనౌన్స్
చేస్తాం

438
00:29:16,964 --> 00:29:20,676
అసిస్టెంట్ చీఫ్ లోపెజ్ బాగుండొచ్చు?
చాలా కష్టపడి పైకొచ్చాడు

439
00:29:20,759 --> 00:29:22,803
అండ్ పోలీస్ లకి కూడా ఓ హిస్పానిక్,
వాళ్ళ చీఫ్ అంటే మంచిదే కదా

440
00:29:23,345 --> 00:29:25,014
ఎల్.ఏ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోతుంది

441
00:29:25,556 --> 00:29:29,477
నేనో లాటినో మేయర్ ని, మరో లాటినో
చీఫ్ ని అపాయింట్ చేయలేను

442
00:29:30,853 --> 00:29:31,687
అయితే ఎవరనుకుంటున్నారు?

443
00:29:32,480 --> 00:29:33,564
మీరే

444
00:29:40,946 --> 00:29:42,907
నన్ను మీలోకి లాక్కోవాలని
చూస్తున్నారా మేయర్?

445
00:29:43,449 --> 00:29:46,410
జరిగే పని కాదు, ఇప్పటికీ నేను మీ
అపోనెంట్ ని ఎండార్స్ చేస్తున్నా

446
00:29:47,161 --> 00:29:48,245
మీరు ఎవర్నైనా ఎండార్స్ చేసుకోండి

447
00:29:48,871 --> 00:29:51,207
మీరలా చేయడం వళ్ళ మేయర్ కి
పార్టిసన్ ఫ్రే విషయంలో

448
00:29:51,290 --> 00:29:52,750
ఇంకా మంచి జరుగుద్ది

449
00:30:02,676 --> 00:30:03,719
రెండు షరతులు

450
00:30:04,220 --> 00:30:05,262
ఏంటవి?

451
00:30:05,346 --> 00:30:07,556
నా కొడుకు హత్య విషయంలో,
ఇంకా డిపార్ట్మెంటల్ కరప్షన్ విషయంలో

452
00:30:07,640 --> 00:30:10,017
ఆర్.హెచ్.డి కి ఫ్రీ హ్యాండ్ ఉండాలి

453
00:30:10,100 --> 00:30:11,977
మీరు గాని, వేరెవరు గాని ఇందులో
కలుగ చేసుకోకూడదు

454
00:30:12,061 --> 00:30:13,437
మా ప్రమేయం ఏం ఉండదు

455
00:30:14,063 --> 00:30:16,440
ఫుల్ ట్రాన్స్పరెన్సి ఉంటుంది, మాటిస్తున్నా

456
00:30:17,233 --> 00:30:18,651
రెండో షరతు ఏంటి?

457
00:30:19,944 --> 00:30:22,071
నేను పెర్మనెంట్ పోజిషన్ తీసుకోవట్లేదని

458
00:30:22,154 --> 00:30:23,572
ఈ రోజే మీరు అనౌన్స్ చేయాలి

459
00:30:24,907 --> 00:30:28,786
మీరు ఈ జాబ్ ని కన్సిడర్ చేస్తారని
ఎక్స్పెక్ట్ చేసాం

460
00:30:28,869 --> 00:30:29,912
ఇంటరెస్ట్ లేదు

461
00:30:30,621 --> 00:30:34,208
పోలీస్ కమిషన్ తో మీకు చాలా
మంచి అవకాశం ఉంది

462
00:30:34,291 --> 00:30:36,460
మిమ్మల్ని చాలా సింపతైజ్ చేస్తున్నారు

463
00:30:36,544 --> 00:30:39,463
నా కొడుకు చావు మీద నేను బిజినెస్ చేయను

464
00:30:41,882 --> 00:30:44,343
క్షమించండి, నా ఉద్దేశం అది కాదు

465
00:30:47,263 --> 00:30:48,138
అర్ధం చేసుకోగలను

466
00:30:49,056 --> 00:30:50,057
ఒప్పుకుంటున్నా

467
00:31:04,154 --> 00:31:05,406
వెరోనికా డౌన్ టౌన్ వెళ్ళిందా?

468
00:31:06,824 --> 00:31:07,992
ఇంకా 101 లోనే ఉంది

469
00:31:08,867 --> 00:31:10,035
సిగ్ అలర్ట్

470
00:31:13,455 --> 00:31:16,750
ఇస్వెస్టిగేట్ చేస్తున్న కేస్లో బాండ్స్
అండ్ కొన్నిసర్టిఫికేట్ లు కూడా ఉన్నాయి

471
00:31:17,293 --> 00:31:18,711
పెద్ద సమస్య లేకుండా వాటిని

472
00:31:18,794 --> 00:31:21,338
ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకి ఈజీ గా
మూవ్ చెయ్యొచ్చు

473
00:31:21,422 --> 00:31:22,715
చెప్పాలంటే బ్యారార్ బాండ్స్ అనండి

474
00:31:23,882 --> 00:31:26,969
మేము వాటిని హ్యాండిల్ చేయము,
చినచిన్నగా అవి కనుమరుగవుతున్నాయి

475
00:31:27,052 --> 00:31:28,637
ఎప్పటి నుంచో వాటి మీదా
ఇంటరెస్ట్ తగ్గుతూ వస్తుంది

476
00:31:28,721 --> 00:31:32,933
అవి డబ్బుని దాచుకోవడానికి పనికొస్తాయి,
మా క్లైంట్స్ డబ్బు సంపాదనకి విలువిస్తారు

477
00:31:33,017 --> 00:31:34,310
ఎవరు హ్యాండిల్ చేస్తారు వాటిని?

478
00:31:34,393 --> 00:31:36,687
కొన్ని పేర్లు చెప్పగలను

479
00:31:37,146 --> 00:31:39,273
బ్యారర్ బాండ్స్ కి ఓ చెడు పేరు ఉంది,

480
00:31:39,356 --> 00:31:41,775
డ్రగ్ డీలర్స్, మనీ లాండరర్స్,
టాక్స్ ఎవేడర్స్

481
00:31:41,859 --> 00:31:44,403
కరెక్ట్, వాటిల్లో మేము ఇన్వాల్వ్
కాదలుచుకోలేదు

482
00:31:44,486 --> 00:31:46,238
వాళ్ళు వచ్చి మా వెయిటింగ్ రూమ్స్ లో
కుర్చోవడం మాకిష్టం లేదు

483
00:31:46,322 --> 00:31:47,531
అర్ధం అయింది అనుకుంటా

484
00:31:47,615 --> 00:31:52,620
చివరి సారిగా ఇక్కడికి ఓ ప్రీస్ట్
బ్యారర్ బాండ్స్ ని తీసుకొచ్చాడు

485
00:31:54,330 --> 00:31:56,665
బాండ్స్ రూపంలో క్వార్టర్ మిల్లియన్, తన
చర్చ్ కి ఎవరో డొనేట్ చేసినట్టు చెప్పాడు

486
00:31:56,749 --> 00:31:58,584
-ఎప్పుడు?
-కొద్ది వారాల కిందట

487
00:31:58,667 --> 00:31:59,835
ఎక్కడికి పంపించారు?

488
00:31:59,918 --> 00:32:01,754
టుర్మన్ బ్రాడ్లీ ఇన్వెస్ట్మెంట్స్,
విల్షైర్

489
00:32:01,837 --> 00:32:04,715
వాళ్ళు ఇవన్నీ పెద్ద పట్టించుకోరు

490
00:32:04,798 --> 00:32:05,966
తన పేరు ఏంటో గుర్తుందా?

491
00:32:06,050 --> 00:32:07,426
అయాం సారీ, గుర్తులేదు

492
00:32:08,636 --> 00:32:09,803
ఆ చర్చ్ పేరు?

493
00:32:11,347 --> 00:32:12,723
తను నాతో చెప్పలేదు

494
00:32:33,786 --> 00:32:34,912
నీకు తన పేరే పెట్టారు.

495
00:32:34,995 --> 00:32:38,040
వియా డొలోరొసా అని
దేవుడు పడ్డ కష్టాలన్నీ తను కూడా పడింది

496
00:32:38,123 --> 00:32:40,709
మీరు పొరబడ్డారు. నాకు కామిక్ బుక్ పాత్ర
వెరోనికా పేరు పెట్టారు.

497
00:32:41,126 --> 00:32:42,711
నిన్ను చూస్తుంటే బెట్టీలా అనిపిస్తావ్.

498
00:32:44,838 --> 00:32:46,757
చర్చ్ చాలా బాగుంది

499
00:32:46,840 --> 00:32:48,425
చాలా ఏళ్ళ కిందటిది

500
00:32:48,842 --> 00:32:51,095
చర్చ్ కొచ్చే మనుషులు మారారు గానీ,
మేము మారలేదు

501
00:32:51,720 --> 00:32:52,680
ఎప్పటి నుంచి ఉన్నారు?

502
00:32:53,180 --> 00:32:56,517
పోయిన సంవత్సరం,
అరవయ్యోవ ఆన్నివర్సరీ జరుప్పుకున్నాం

503
00:32:56,600 --> 00:32:59,228
కాలిఫోర్నియాలో మొదటి అర్మీనియన్
కాథలిక్ చర్చ్

504
00:32:59,311 --> 00:33:00,270
కంగ్రాట్స్

505
00:33:02,314 --> 00:33:03,649
మీరేమంటారు?

506
00:33:03,732 --> 00:33:04,900
పర్ఫెక్ట్

507
00:33:05,776 --> 00:33:09,029
ముందు క్యాలెండర్ చూద్దాం
మే అండ్ జూన్ ఫస్ట్ బుక్ అయోపోతాయి

508
00:33:10,155 --> 00:33:11,198
మిస్సెస్ సర్కీసియాన్

509
00:33:18,330 --> 00:33:21,417
మా చర్చ్ నే చూజ్ చేసుకోవడానికి
కారణం

510
00:33:22,334 --> 00:33:24,962
మీ పేరు గానీ, మీరు గానీ
అర్మీనియన్ లా అనిపించట్లేదు

511
00:33:25,045 --> 00:33:27,881
బిజినెస్ అవసరాల కోసం చనిపోయిన నా భర్త
మార్చాడు. అవాకియన్

512
00:33:29,258 --> 00:33:32,177
అర్మీనియన్ సంప్రదాయంలో నా కూతురి
పెళ్లి కావాలని ఆయన కోరిక

513
00:33:33,429 --> 00:33:35,514
ఆఫీస్ వెళ్దాం రండి, డేట్స్ చూద్దాం

514
00:33:35,597 --> 00:33:39,017
లవ్లీ, మీరు కాపిటల్ కాంపెయిన్
చేస్తున్నట్టు తెలిసింది

515
00:33:39,101 --> 00:33:39,935
అవును

516
00:33:40,602 --> 00:33:42,521
పెళ్లి జరుగుతున్న టైం లో డొనేషన్ ఇవ్వడం

517
00:33:42,604 --> 00:33:44,690
ఆచారం అంట కదా?

518
00:33:44,773 --> 00:33:46,400
కచ్చితంగా ఇవ్వాలని ఏం రూల్ లేదు

519
00:33:46,900 --> 00:33:48,736
నా భర్త పేరు మీద డొనేట్ చేయాలని ఉంది

520
00:33:48,819 --> 00:33:50,779
చాలా సంతోషం మిస్సెస్ ఆలెన్

521
00:33:50,863 --> 00:33:52,406
మై ప్లెషర్, ఫాదర్

522
00:33:52,489 --> 00:33:53,490
ప్లీజ్

523
00:33:54,616 --> 00:33:55,826
ఫాదర్ టబాకియన్

524
00:33:56,410 --> 00:33:59,455
లైలా, తనకి ఆ బాండ్స్ దాచి పెట్టడానికో,
వేరే ఇంకెందుకైనా ఇచ్చి ఉండొచ్చు

525
00:34:00,038 --> 00:34:03,167
ముందు టుర్మన్ బ్రాడ్లీ వెళ్ళి తర్వాత ఫాదర్
దగ్గరకి వెళ్దాం

526
00:34:03,250 --> 00:34:04,752
వెరోనికా ఇంకా 101 లోనే ఉందా?

527
00:34:08,756 --> 00:34:11,884
బాయిల్ హైట్స్, ప్లెసంట్ అవెన్యూ,
క్వీన్ అఫ్ మార్టైర్స్

528
00:34:11,967 --> 00:34:13,677
పర్ఫెక్ట్, ఒక దెబ్బ రెండు పక్షులు

529
00:34:24,938 --> 00:34:26,648
జూన్ లో ఓ సండే ఖాళీగానే ఉంది

530
00:34:26,732 --> 00:34:28,525
ఫాదర్, నేను మనసు మార్చుకున్నాను

531
00:34:30,360 --> 00:34:31,653
వెడ్డింగ్ బుక్ చేసుకోరా అయితే?

532
00:34:32,279 --> 00:34:35,282
డొనేషన్ చేసే ఇంటరెస్ట్ కూడా లేదు

533
00:34:36,241 --> 00:34:38,827
అర్ధం కాలేదు, ఎందుకో తెలుసుకోవచ్చా?

534
00:34:40,329 --> 00:34:43,081
మీకు ఆల్రెడీ ఇచ్చున్న డొనేషన్
గురించి మాట్లాడుదాం

535
00:34:43,749 --> 00:34:44,917
అయాం సారీ?

536
00:34:45,000 --> 00:34:50,005
పది రోజుల క్రితం నలభై లక్షల డాలర్ల విలువ
చేసే బ్యారర్ బాండ్స్ మీరు క్యాష్ చేసారు

537
00:34:50,088 --> 00:34:52,466
నా భర్త ఉంపుడు గత్తె లిలిట్ సరోయన్

538
00:34:52,549 --> 00:34:53,801
మీకు ఆ బాండ్స్ ఇచ్చారు

539
00:34:54,468 --> 00:34:56,970
"ఉంపుడు గత్తె"?, మీరు పొరబడుతున్నారు

540
00:34:57,054 --> 00:34:58,430
ఆ బాండ్స్ నావి

541
00:34:59,556 --> 00:35:02,059
మిస్సెస్ ఆలెన్, నాకు లిలిత్ సరోయన్ తెలుసు

542
00:35:02,142 --> 00:35:04,394
మీరు చెబుతుంది నిజం అని నేను నమ్మను

543
00:35:05,020 --> 00:35:06,980
తన పెళ్ళి గురించి మాట్లాడను మీ దగ్గరకి
వచ్చింది నిజమే కదా?

544
00:35:07,064 --> 00:35:07,940
నిజమే

545
00:35:08,023 --> 00:35:10,025
-తను, తనకి కాబోయే భర్త
-ఈమె కదా ఆ లిలిత్

546
00:35:13,529 --> 00:35:16,240
లైలా, అవును, బట్ ఇతనెవరు?

547
00:35:16,323 --> 00:35:18,617
తను పెళ్లి చేసుకోవాలనుకున్న నా భర్త

548
00:35:19,451 --> 00:35:22,871
వాళ్ళిద్దరూ లవర్స్
అండ్ మీకు ఇచ్చిన ఆ బాండ్స్

549
00:35:22,955 --> 00:35:24,540
నా దగ్గర నుంచి దొంగలించినవి

550
00:35:27,251 --> 00:35:31,547
ఒకర్ని మోసం చేసి తీసుకున్న బాండ్స్
మీకు మంచిది కాదు, నిజమే కదా ఫాదర్?

551
00:35:32,297 --> 00:35:34,591
అక్రమ సంబంధం నుంచి పుట్టినవి అవి

552
00:35:36,009 --> 00:35:37,469
ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు

553
00:35:38,178 --> 00:35:39,137
లైలా ఎక్కడ?

554
00:35:41,849 --> 00:35:44,852
తను ఎక్కడ ఉంది అండ్ ఆ డబ్బు ఎక్కడుంది?

555
00:35:46,103 --> 00:35:48,689
లైలా దేశం వదిలి వెళ్ళి పోయింది

556
00:35:48,772 --> 00:35:49,690
ఎక్కడికి?

557
00:35:50,148 --> 00:35:52,860
తెలియదు, నాతో ఎప్పుడూ మాట్లాడ లేదు

558
00:35:52,943 --> 00:35:53,777
అబద్దం

559
00:35:54,778 --> 00:35:55,904
నిజం చెబుతున్నా

560
00:35:56,572 --> 00:35:57,656
అండ్ నా బాండ్స్?

561
00:35:58,490 --> 00:36:00,200
అయాం సారీ, ఆ బాండ్స్ ని క్యాష్ చేసేసాను

562
00:36:00,284 --> 00:36:03,120
చర్చ్ కోసం ఇచ్చిన డొనేషన్
ఇప్పుడు బ్యాంక్ లో ఉంది

563
00:36:03,203 --> 00:36:05,455
అయితే మీరు ఆ అమౌంట్ కి చెక్ రాసివ్వండి

564
00:36:06,206 --> 00:36:08,000
అయాం సారీ,
ఆ బాండ్స్ మీవన్న ప్రూఫ్ లేకుండా

565
00:36:08,083 --> 00:36:10,419
-నేను ఆ పని చేయలేను
-ఇదే నీకు ప్రూఫ్

566
00:36:10,502 --> 00:36:13,755
మిస్సెస్ అలెన్, మీ కష్టాలని
అర్ధం చేసుకోగలను

567
00:36:13,839 --> 00:36:15,173
కానీ ఇది ప్రూఫ్ కాదు

568
00:36:17,342 --> 00:36:18,677
నాకు నా డబ్బు కావాలి

569
00:36:20,596 --> 00:36:22,097
మీరు దయచేసి బయటకి వెళ్ళండి

570
00:36:22,180 --> 00:36:23,640
వెళ్తే డబ్బుతోనే వెళ్తాను

571
00:36:24,182 --> 00:36:26,226
-నేను పోలీస్ కి కాల్ చేస్తా
-చేయనివ్వను

572
00:36:28,353 --> 00:36:29,438
ఇంకా ఇక్కడే ఉందా?

573
00:36:31,106 --> 00:36:32,941
సెటిల్మెంట్ చేసుకుంటుంటారు

574
00:36:47,664 --> 00:36:49,750
ఆ బాండ్స్ తన చేతికి తెచ్చుకోవడానికి,
లైలా ఎక్కడుందో తెలుసుకోవడానికి

575
00:36:49,833 --> 00:36:52,294
తను ఏం చేస్తుందో నేను గెస్ చేయగలను,
తన గేమ్ తనకి ఉంటుంది

576
00:36:52,377 --> 00:36:54,588
-కమాన్, తను ఓ ప్రీస్ట్
-అయినా మగాడే కదా?

577
00:37:12,356 --> 00:37:13,482
ఏమైంది?

578
00:37:15,817 --> 00:37:16,860
తను నన్ను ఎటాక్ చేసాడు

579
00:37:18,862 --> 00:37:20,113
ఫాదర్ టబాకియన్ ఎక్కడ?

580
00:37:20,530 --> 00:37:22,783
తను... ఆఫీస్ లో ఉన్నాడు

581
00:37:24,743 --> 00:37:26,161
నన్ను నేను డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది

582
00:37:26,954 --> 00:37:28,372
-జెర్రీ
-నేను చూసుకుంటా

583
00:37:30,082 --> 00:37:31,500
నా లాయర్ తో మాట్లాడాలి

584
00:37:31,583 --> 00:37:32,834
కచ్చితంగా

585
00:37:59,236 --> 00:38:02,739
6-విలియం-21, అయాం కోడ్ 6 ఎట్
1327 ప్లెజెంట్ అవెన్యూ

586
00:38:02,823 --> 00:38:05,951
రెండు యూనిట్స్ ని, ఇంకా సూపర్ వైసర్ ని
పంపించండి, కోడ్ 2

587
00:38:06,034 --> 00:38:11,581
50 ఇయర్స్ వైట్ మేల్ కి ఆర్.ఏ కావాలి,
స్మారకంలో లేడు, ఊపిరి తీసుకోవట్లేదు

588
00:38:23,260 --> 00:38:25,220
-హాలివుడ్ కి తీసుకెళ్ళు
-హాలెన్ బ్యాక్ వద్దా?

589
00:38:25,303 --> 00:38:27,889
నో, హాలివుడ్, ఇది మా కేస్, ఓకే నా?

590
00:38:43,613 --> 00:38:45,490
ఐడా, నా కాల్స్ ని హోల్డ్ లో పెట్టమని
చెప్పాను కదా?

591
00:38:45,574 --> 00:38:47,701
చెప్పారు, కానీ చేసింది మీ వైఫ్

592
00:38:49,036 --> 00:38:50,120
లైన్ కలుపు

593
00:38:58,003 --> 00:38:59,337
అయాం హ్యాపీ ఫర్ యు

594
00:39:00,839 --> 00:39:04,342
ఈ అవకాశం కోసం ఎప్పటి నుంచి
వెయిట్ చేస్తున్నావో నాకు తెలుసు

595
00:39:08,180 --> 00:39:10,015
కానీ ఈ పరిస్థితుల్లో రావడం

596
00:39:13,101 --> 00:39:15,020
జీర్ణించుకో లేకున్నాను

597
00:39:17,314 --> 00:39:18,774
అర్ధం చేసుకోగలను

598
00:39:20,609 --> 00:39:22,360
మన కొడుకుని చంపిన వాళ్ళని,

599
00:39:23,987 --> 00:39:26,615
ఈ డిపార్ట్మెంట్ ద్వారా నాకొచ్చే పవర్ తో
ఎలా అయినా పట్టుకుంటాను

600
00:39:26,698 --> 00:39:27,783
ఎట్టి పరిస్థితుల్లో వదలను

601
00:39:30,577 --> 00:39:32,204
అప్పుడు నీ మనసు కుదుట పడుతుందా?

602
00:39:33,914 --> 00:39:34,998
నీకు ఎవరో తెలుసు కోవాలని లేదా?

603
00:39:40,378 --> 00:39:42,881
నీకెంత టైం కావాలంటే అంత టైం ఇస్తాను

604
00:39:45,175 --> 00:39:46,134
అర్వ్

605
00:39:52,808 --> 00:39:54,309
నేను లాయర్ ని హైర్ చేసుకున్నాను

606
00:39:57,896 --> 00:39:59,189
నువ్వు కూడా చేసుకుంటే మంచిది

607
00:40:05,195 --> 00:40:07,405
మీ కోపాన్ని ముందే చూడగలుగుతున్నా

608
00:40:07,489 --> 00:40:08,490
లెఫ్టేనేంట్?

609
00:40:08,573 --> 00:40:12,035
అప్పుడే అంతా అయిపొయింది అని అనుకోవద్దు

610
00:40:12,494 --> 00:40:13,912
ప్రీస్ట్ తో మీటింగ్ సెట్ చేసుకుంది

611
00:40:13,995 --> 00:40:16,039
రక్తం అంటిన చేతులతో బయటకి వచ్చింది

612
00:40:16,123 --> 00:40:18,250
ఇంతకి మించి ఏం కావాలి?,
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది

613
00:40:18,333 --> 00:40:21,503
రూమ్ లోకొచ్చి చూస్తే ప్రీస్ట్
ఆడియోస్

614
00:40:21,586 --> 00:40:23,255
వెపన్ మీద తన ప్రింట్స్ ఉన్నాయి

615
00:40:23,338 --> 00:40:26,383
సిజర్స్ ప్లేస్ చేసిన విధానాన్ని బట్టి,
అవి తనే అక్కడ పెట్టిందని చెప్పొచ్చు

616
00:40:26,466 --> 00:40:27,592
నువ్వనుకుంటే సరిపోదు కదా?

617
00:40:27,676 --> 00:40:29,803
వెనుక నలభై లక్షల మోటివ్ ఉంది?

618
00:40:29,886 --> 00:40:32,514
ఇంతకి మించి ఆధారాలతో దొరికి,
తేలిపోయిన ఎన్నో కేస్ లు నాకు తెలుసు

619
00:40:32,597 --> 00:40:34,057
ఓజె సింప్సన్ గుర్తున్నాడా?

620
00:40:34,141 --> 00:40:35,642
అది జ్యూరీ తప్పు, మనది కాదు

621
00:40:35,725 --> 00:40:38,436
అదే నా పాయింట్ కూడా,
పే బ్యాక్ ఫర్ రాడ్నీ కింగ్

622
00:40:38,520 --> 00:40:39,729
కరెక్ట్

623
00:40:39,813 --> 00:40:42,858
ఇది అటార్నీకి ఓ బంగారు నిధి

624
00:40:42,941 --> 00:40:45,902
ఇంటర్వ్యూస్, బుక్, టి.వి డీల్స్

625
00:40:46,528 --> 00:40:48,280
ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం గెలవాలి

626
00:40:48,363 --> 00:40:50,323
ఎక్కువ టెన్షన్ పడొద్దు, మనమే గెలుస్తున్నాం

627
00:40:50,949 --> 00:40:55,036
నమ్ముతున్నా
మాటని నిలబెట్టుకోవాలి బాష్

628
00:41:05,714 --> 00:41:06,715
మనం మళ్ళీ కలుస్తామా?

629
00:41:08,717 --> 00:41:09,718
ట్రై చేస్తాను

630
00:41:10,802 --> 00:41:13,513
చాలా పని ఉంది, అంతా చక్క బెట్టాలంటే... సో

631
00:41:13,597 --> 00:41:16,975
క్రాస్ కేర్ యానిమల్ క్లినిక్
మొబైల్ వెట్ సర్వీసెస్

632
00:41:17,058 --> 00:41:18,268
నాకు తెలిసినంత వరకు

633
00:41:20,770 --> 00:41:23,356
నువ్వు కొద్ది రోజుల పాటు దూరం
ఉండడమే మంచిది

634
00:41:23,440 --> 00:41:24,858
ఎట్ లీస్ట్ అన్నీ సద్దుకునే వరకు

635
00:41:27,319 --> 00:41:28,486
అదే మంచిది

636
00:41:29,487 --> 00:41:32,324
కోలుకున్న తర్వాత, రోడ్ ట్రిప్ వెళ్దాం

637
00:41:32,991 --> 00:41:34,034
క్రాస్ కంట్రీ ట్రిప్

638
00:41:36,077 --> 00:41:37,245
ఔటర్ బ్యాంక్స్?

639
00:41:38,622 --> 00:41:39,623
ఎందుకు కాదు?

640
00:41:42,250 --> 00:41:43,293
కచ్చితంగా

641
00:41:58,391 --> 00:42:00,268
హేలికాప్టర్స్, సైరన్ శబ్దాలు వినపడితే?

642
00:42:01,728 --> 00:42:03,021
న్యూస్ చూడొద్దు

643
00:42:27,629 --> 00:42:28,755
నా లాయర్ ఎక్కడ?

644
00:42:28,838 --> 00:42:30,131
మూడు సార్లు కాల్ చేసాను

645
00:42:30,215 --> 00:42:33,385
ఆన్సర్ చెయ్యట్లేదు
మెసేజెస్ కి రిప్లై కూడా ఇవ్వట్లేదు

646
00:42:33,468 --> 00:42:35,887
నన్ను నేను కాపాడుకోను చేసిన పనికి
ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు

647
00:42:35,971 --> 00:42:37,389
కథలు చెప్పడానికి టైం ఉంది మిస్సెస్ ఆలెన్

648
00:42:37,472 --> 00:42:39,724
ఈ లోపు ఎన్ని కథలు కావాలంటే అన్ని అల్లుకో

649
00:42:42,435 --> 00:42:45,397
సో నెక్స్ట్ ఏంటి?
నా బెయిల్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది?

650
00:42:45,480 --> 00:42:48,149
నిన్ను వాన్ నైస్ లోని ఫీమేల్
జైలు కి ట్రాన్స్ఫర్ చేస్తారు

651
00:42:48,233 --> 00:42:51,236
అక్కడ ఫోన్ కి యాక్సెస్ ఉంటుంది,
నీ లాయర్ ని రీచ్ అవ్వడానికి ట్రై చెయ్

652
00:42:51,319 --> 00:42:54,572
వేరే ఎవరికైనా కాల్ చేయాల్సింది ఉంటే,
పేరు చెప్పు కాల్ చేస్తాను

653
00:42:56,157 --> 00:42:58,493
మార్టిన్ వైస్ అయితే ఓకే నా నీకు?

654
00:42:59,160 --> 00:43:01,329
అన్నీ చూస్తున్న డిటెక్టివ్

655
00:43:02,080 --> 00:43:03,373
చాలా కాన్ఫిడెంట్

656
00:43:04,833 --> 00:43:06,543
నీ ఫేస్ మీద ఆ లుక్ ని చెరిపే రోజు కోసం
వెయిట్ చేస్తున్నా

657
00:43:06,626 --> 00:43:08,336
అయితే, వైస్ తో మాట్లాడనంటవ్?

658
00:43:09,337 --> 00:43:12,340
విలియంకి, నిన్ను వాన్ నైస్
పంపించినట్టు మెసేజ్ అయితే పెడుతాను

659
00:43:12,841 --> 00:43:14,050
గుడ్ నైట్, మిస్సెస్ ఆలెన్

660
00:43:28,356 --> 00:43:29,482
ఏం జరుగుతుంది?

661
00:43:29,566 --> 00:43:31,609
టేంజర్ అవుట్, అర్వింగ్ ఇన్

662
00:43:32,360 --> 00:43:33,737
నా పని అయిపోయింది

663
00:43:33,820 --> 00:43:35,363
ఈ పరిస్థితుల్లో చీఫ్ అవడం

664
00:43:35,947 --> 00:43:38,283
ఏదేదో చెత్తనంత డీల్ చేయాల్సి ఉంటుంది

665
00:43:40,327 --> 00:43:41,619
బాష్ లైన్ వన్

666
00:43:49,210 --> 00:43:51,963
బాష్
నీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నా

667
00:43:52,047 --> 00:43:54,799
-ఎవరు మాట్లాడుతుంది?
-నీకు కాల్ చేసి చేసి

668
00:43:54,883 --> 00:43:56,426
మామ్, మీ పేరు?

669
00:43:57,093 --> 00:43:58,428
అన్నేట్ మెక్ కే

670
00:44:00,555 --> 00:44:02,682
రైట్,
కీష రజెల్ తో మాట్లాడుతుంది మీరే కదా?

671
00:44:02,766 --> 00:44:06,978
నా కాల్స్ అందుకోవు
నెలల కింద నీకు మెసేజ్ చేసాను

672
00:44:07,062 --> 00:44:08,438
కొంత కాలం నేను ఇక్కడ లేను

673
00:44:10,023 --> 00:44:12,150
నాకు మీరు తెలుసా?
వాయిస్ విన్నట్టు ఉంది

674
00:44:13,318 --> 00:44:15,987
ఆంట్ నెట్టీ అని పిలిచే వాడివి

675
00:44:16,071 --> 00:44:17,155
ఆంట్ నెట్టీ

676
00:44:17,989 --> 00:44:19,657
గుర్తున్నానా?

677
00:44:22,869 --> 00:44:23,870
హ్యారీ?

678
00:44:27,207 --> 00:44:28,333
హ్యారీ?

679
00:44:28,416 --> 00:44:29,542
ఆంట్ నెట్టీ

680
00:44:30,919 --> 00:44:34,422
రేపు కాల్ చేయనా?
లేట్ అయింది

681
00:44:35,799 --> 00:44:38,593
త్వరగా వచ్చి కలువ్,
హ్యారీ నాకు ఎక్కువ టైం లేదు

682
00:44:40,845 --> 00:44:42,097
అంటే

683
00:44:43,515 --> 00:44:47,352
నేను చనిపోతున్నా హ్యారీ, నిన్ను కలవాలి

684
00:44:48,561 --> 00:44:50,480
వీలైనంత త్వరగా కలుస్తాను, ప్రామిస్

685
00:44:51,689 --> 00:44:53,400
ఎక్కువ టైం తీసుకోవద్దు

686
00:44:54,776 --> 00:44:55,902
తీసుకొను

