1
00:00:13,848 --> 00:00:15,516
ఓకే, నా వైపు నుంచి అయిపొయింది, అంతా మీదే

2
00:00:16,434 --> 00:00:18,769
-జి.ఎస్.ఆర్ మీద కాన్సంట్రేట్ చెయ్యండి
-ఓకే

3
00:00:19,437 --> 00:00:21,605
తన చేతి మీద ఆ గన్ షాట్ రెసిడ్యూ వళ్ళ

4
00:00:21,689 --> 00:00:23,691
మనకెటువంటి ఉపయోగం ఉండదు

5
00:00:23,774 --> 00:00:25,901
ఒక వేళ ఇది హత్య అయితే, మన చూపు
మరల్చడానికి చేసిన పనయ్యుంటుంది అది

6
00:00:25,985 --> 00:00:27,987
-అలా అని వదిలెయ్యలేం కదా?
-నిజమే

7
00:00:29,321 --> 00:00:30,698
అన్నిటినీ క్షుణ్ణంగా చూడాలి

8
00:00:31,657 --> 00:00:32,825
ఒక్క షాట్ అంతే

9
00:00:36,203 --> 00:00:38,664
డిటెక్టివ్, ఒకసారి ఇటు చూడండి

10
00:00:39,498 --> 00:00:41,625
ఎప్పటివి అవి?
ఒకట్రెండు రోజులు అయి ఉండొచ్చు

11
00:00:42,293 --> 00:00:43,961
కొంచెం కిన్కీ అనిపిస్తున్నాడు

12
00:00:44,587 --> 00:00:46,922
-ఇది మన మధ్యే ఉండాలి
-ఓకే

13
00:00:47,006 --> 00:00:48,466
ఒకసారి మొత్తం చూసొస్తా

14
00:00:50,968 --> 00:00:52,094
మెసేజ్ పంపాడు

15
00:00:52,428 --> 00:00:53,429
థాంక్స్

16
00:01:08,027 --> 00:01:09,987
డ్రేక్. మౌరి

17
00:01:15,409 --> 00:01:17,703
ఫొటోస్ తీసి, ప్యాక్ చేసి ఇవ్వండి

18
00:01:18,579 --> 00:01:19,413
కానిఫ్

19
00:01:21,540 --> 00:01:24,543
12:15కి జార్జ్ ఐర్వింగ్ సెల్ కి
మెసేజ్ పంపి ఉంది

20
00:01:24,627 --> 00:01:26,712
మిమ్మల్ని నిరుత్సాహ పరిచినందుకు నన్ను
క్షమించండి

21
00:01:27,087 --> 00:01:29,215
ఫార్మ్ కొనే అయిదు నిమిషాల ముందు,
చనిపోయిన తన పార్ట్నర్ కి

22
00:01:29,298 --> 00:01:31,801
క్షమించమని మెసేజ్
పెట్టి తనని తాను కాల్చుకున్నాడంటావ్ ?

23
00:01:31,884 --> 00:01:34,178
-అలానే అనిపిస్తుంది
-ఏమన్నా డౌట్స్ ఉన్నాయా డిటెక్టివ్?

24
00:01:35,262 --> 00:01:36,972
నాకైతే అది సూసైడ్ లానే ఉంది

25
00:01:37,056 --> 00:01:39,350
ఇది నిజంగా తన ఫోన్ అయితే,
తనే ఆ మెసేజ్ పంపుంటే

26
00:01:39,433 --> 00:01:41,852
-తనది కాదని ఎందుకనుకుంటున్నావ్?
-ఆప్షన్స్ ఓపెన్ ఉంచుతున్నాను, అంతే

27
00:01:42,394 --> 00:01:44,688
ఇది తన సీక్రెట్ మొబైల్
కేవలం ఒక్క మెసేజ్ మాత్రమే ఉంది,

28
00:01:44,772 --> 00:01:46,398
సీక్రెట్ ఫోన్ అయితే ఏంటి?

29
00:01:46,482 --> 00:01:50,110
-తన పర్సనల్ సెల్ ఫోన్ కనపడట్లేదు
-తనే పడేసుంటాడు, కారణాలు ఉండి ఉండొచ్చు

30
00:01:50,194 --> 00:01:51,237
ఎవరన్నా తీసుకుని కూడా ఉండొచ్చు

31
00:01:51,946 --> 00:01:53,197
సరే, ఇంకేం సమాచారం ఉంది?

32
00:01:54,406 --> 00:01:58,661
12:20 కి సర్వైలెన్స్ వాళ్ళు
తుపాకి పేలిన శబ్దం విన్నారు

33
00:01:59,203 --> 00:02:00,955
కాంటాక్ట్ చెయ్యడానికి ట్రై చేసినా,
రెస్పాన్స్ లేదు

34
00:02:01,038 --> 00:02:04,917
1:45 కి స్వాట్ వచ్చింది

35
00:02:05,751 --> 00:02:07,378
కానీ ఎంట్రీ ముప్పై నిమిషాల తర్వాత జరిగింది

36
00:02:07,461 --> 00:02:09,797
తను చనిపోయినప్పుడు ఎవరన్నా
ఇంట్లో ఉండుంటే

37
00:02:09,880 --> 00:02:11,048
బ్యాక్ డోర్ నుంచి పారి పోయేంత
టైం వాళ్లకి ఉంది

38
00:02:11,131 --> 00:02:12,508
బయటున్న మన టీంని దాటి?

39
00:02:14,093 --> 00:02:15,594
ఆ టైం లో వాళ్ళు ఉండక పోవచ్చు?

40
00:02:16,762 --> 00:02:18,639
బయటున్న మన సర్వైలన్స్ మీద,
వాళ్లకి ఐడియా ఉండుంటే

41
00:02:18,973 --> 00:02:20,558
దానికి తగ్గట్టు టైం చూసుకుని
షూట్ చేసుండే చాన్స్ ఉంది

42
00:02:20,641 --> 00:02:25,437
కొన్ని సార్లు కేవలం మన కంటికి కనపడేదే నిజం
కూడా అయ్యే అవకాశాలున్నాయి డిటెక్టివ్స్

43
00:02:27,731 --> 00:02:31,777
ఇది కూడా అందులో ఒకటని నా అభిప్రాయం

44
00:02:33,737 --> 00:02:35,865
రిపోర్ట్ చూడాలి,
త్వరగా రెడీ చేయండి

45
00:02:42,496 --> 00:02:45,082
-నాకు మాత్రమే వినపడిందా, నీకూ వినపడిందా?
-ఏమని?

46
00:02:45,165 --> 00:02:47,668
ఇది సూసైడ్ అవ్వాలని తన కోరిక,
కాదు తన అవసరం అని

47
00:02:47,751 --> 00:02:48,836
వాళ్ళు అనుకుంటే అయిపోదు కదా?

48
00:02:49,211 --> 00:02:53,299
వాడే కాదు, ఆ దేవుడు
దిగొచ్చినా రిపోర్ట్ మార్చే ప్రసక్తే లేదు

49
00:03:08,939 --> 00:03:09,940
బాష్

50
00:03:12,401 --> 00:03:13,652
ఏమన్నా తెలిసిందా?

51
00:03:14,778 --> 00:03:16,030
అరగంటలో ఉంటా

52
00:03:33,881 --> 00:03:34,882
నాన్న?

53
00:03:37,593 --> 00:03:38,594
నాన్న?

54
00:04:03,077 --> 00:04:05,663
ఐ గాట్ యే ఫీలింగ్ దట్ ఐ కాంట్ లెట్ గో

55
00:04:05,746 --> 00:04:08,207
ఐ గాట్ యే ఫీలింగ్ దట్ ఐ కాంట్ లెట్ గో

56
00:04:08,290 --> 00:04:10,417
ఐ గాట్ యే ఫీలింగ్ దట్ ఐ కాంట్ లెట్ గో

57
00:04:11,043 --> 00:04:13,295
ఐ గాట్ యే ఫీలింగ్ దట్ ఐ కాంట్ లెట్ గో

58
00:04:13,379 --> 00:04:15,923
ఐ గాట్ యే ఫీలింగ్ దట్ ఐ కాంట్ లెట్ గో

59
00:04:16,507 --> 00:04:18,550
ఐ గాట్ యే ఫీలింగ్ దట్ ఐ కాంట్ లెట్ గో

60
00:04:19,051 --> 00:04:21,261
ఐ గాట్ యే ఫీలింగ్ దట్ ఐ కాంట్ లెట్ గో

61
00:04:21,345 --> 00:04:22,680
ఐ కాంట్ లెట్ గో

62
00:04:28,686 --> 00:04:31,855
బోష్

63
00:04:35,567 --> 00:04:37,736
లైక్ మీ

64
00:04:45,786 --> 00:04:46,620
తనే

65
00:04:48,122 --> 00:04:51,125
త్వరలో అటాప్సి లో తేలుతుంది
కాని కచ్చితంగ తనే

66
00:04:51,208 --> 00:04:52,251
అది బరెల్

67
00:04:53,711 --> 00:04:54,962
డౌట్ లేదు, తనే

68
00:04:56,839 --> 00:05:00,050
జేబులో సెయింట్ జూడ్ మెడల్ అండ్ వెనుక,
తన భార్య ఇనిషియల్స్ కూడా ఉన్నాయి

69
00:05:01,844 --> 00:05:04,054
అవును, బరెల్ ఈ అసైన్మెంట్
టేక్ అప్ చేసినప్పుడు తనే ఇచ్చింది

70
00:05:06,849 --> 00:05:07,808
చెప్పాను తనకి

71
00:05:09,143 --> 00:05:11,020
కానీ హింసించి చంపారని చెప్పలేదు

72
00:05:13,439 --> 00:05:15,274
చేతులు ఇంకా కాళ్ళ ఎముకలన్నీ.

73
00:05:21,613 --> 00:05:24,450
సిల్వా కి ఆ టెక్స్ట్ సంతకం చేసిన
సూసైడ్ నోట్ తో సమానం

74
00:05:24,533 --> 00:05:27,202
సూసైడ్ తో చాలా సమస్యలు క్లియర్ అయిపోతాయి,
ముఖ్యంగా ఆ పదో ఫ్లోర్ వాళ్లకి

75
00:05:27,286 --> 00:05:28,954
ఇద్దరు చనిపోయిన పోలీస్ లు, ఫ్రండ్స్

76
00:05:29,038 --> 00:05:31,457
ఒకడు హీరో, ఇంకొకడు పశ్చాత్తాప పడుతున్న
క్రిమినల్

77
00:05:32,583 --> 00:05:35,335
సూసైడ్ అని వాళ్ళంటున్నారు
కానీ కాదని మనిద్దరికీ తెలుసు

78
00:05:35,419 --> 00:05:37,755
ఇది సూసైడ్ అనడం నాష్ కి కూడా కలిసొస్తుంది,
తనో సమస్యలో ఇరుక్కున్నాడు.

79
00:05:37,838 --> 00:05:39,089
సూసైడ్ అనడం వళ్ళ తనకి టైం కలిసొస్తుంది

80
00:05:39,506 --> 00:05:41,050
-దేని కోసం?
-డబ్బు కోసం

81
00:05:41,133 --> 00:05:43,052
వీటన్నిటినీ కనెక్ట్ చేసే బంగారు నిధి

82
00:05:43,427 --> 00:05:46,138
అలెన్ హత్యతో నీ కొడుక్కి,
రెండు నేరాలతో నాష్ కి

83
00:05:46,221 --> 00:05:48,140
నాష్ తీసిన ఈ ఫొటోస్ ని ఒకసారి చూడు

84
00:05:51,268 --> 00:05:54,271
ఆ అమ్మాయి కోసం టోనీ అలెన్ తన భార్యని
వదులుకోవాలనుకున్నాడు,

85
00:05:54,730 --> 00:05:56,982
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే,
తనతో పాటు ఆ డబ్బు కూడా పోతుంది

86
00:05:57,066 --> 00:06:00,027
ఇలా జరగడం వెరోనికాకి ఇష్టం లేదు,
ఇదంతా ఆపగలిగే పార్ట్నర్ ఒకరు తనకి కావాలి

87
00:06:00,110 --> 00:06:01,028
నాష్.

88
00:06:01,111 --> 00:06:03,363
కాబట్టి, తన భర్తని చంపడానికి తనిచ్చే డబ్బు
కోసం వెయిట్ చేస్తున్నాడు

89
00:06:03,697 --> 00:06:05,991
-బంగారు నిధి అయితే ఉందంటావ్?
-కచ్చితంగా

90
00:06:06,075 --> 00:06:07,159
కానీ ఎలా కనుక్కోవడం?

91
00:06:07,242 --> 00:06:09,953
మేము, ఆ విధవని కనిపెట్టున్నాం,
తను కూడా టైం కోసం వెయిట్ చేస్తుంది

92
00:06:10,037 --> 00:06:11,705
కొంచెం ఎస్టేట్ సెటిల్ అవ్వాలి అంతే

93
00:06:11,789 --> 00:06:14,416
తనని ఫాలో అయితే ఆ డబ్బు దొరుకుతుంది,
డబ్బుతో పాటు నాష్ దొరుకుతాడు

94
00:06:15,459 --> 00:06:16,376
డబ్బుని ఫాలో అవ్వాలి

95
00:06:18,295 --> 00:06:19,630
అవును, ఆ డబ్బుని ఫాలో అవ్వాలి

96
00:06:27,638 --> 00:06:28,764
బాష్

97
00:06:32,893 --> 00:06:34,478
కానిఫ్ అండ్ ఎస్పినోజ

98
00:06:34,937 --> 00:06:36,271
యా, బ్రాడ్ నాకు ముందు నుంచే తెలుసు

99
00:06:36,855 --> 00:06:39,066
జార్జ్ ఐర్వింగ్ మర్డర్ ని డీల్ చేసిన
ఆర్.హెచ్.డి టాస్క్ ఫోర్స్ ఇప్పుడు

100
00:06:39,149 --> 00:06:41,610
ఎడ్డీ ఆర్సెనా డెత్ ని కూడా విచారణ
చేస్తుంది

101
00:06:41,693 --> 00:06:43,821
ఏమనుకుంటున్నారు, హత్యా? ఆత్మహత్యా?

102
00:06:44,446 --> 00:06:46,198
ఇంకా కరెక్ట్ గా తెలియదు

103
00:06:46,740 --> 00:06:48,659
రెండు రోజుల క్రితం మీరు ఐర్వింగ్ హత్యలో

104
00:06:48,742 --> 00:06:49,868
కార్ల్ నాష్ ని నాకు లీడ్ అని చెప్పారు

105
00:06:49,952 --> 00:06:52,162
-చెక్ చెయ్యండి
-ఆ పనిలో ఉన్నాం

106
00:06:53,497 --> 00:06:55,958
నాకు తెలిసి, నాష్ ఎల్.ఏ.పి.డిని
వదిలి వెళ్ళినప్పుడు చాలా చెడ్డ పేరుంది,

107
00:06:56,041 --> 00:06:57,042
అది నిజమే

108
00:06:57,126 --> 00:06:58,752
-ఏం చేసాడు?
-లంచగొండి

109
00:06:59,086 --> 00:07:00,212
దారుణం

110
00:07:00,295 --> 00:07:02,047
తన ఫైల్స్ అన్నీ అవినీతి మయం

111
00:07:02,131 --> 00:07:04,383
ఒక్కరూ ఓపెన్ చెయ్యడానికి ధైర్యం చెయ్యరు,
అంత కంపు కొడుతుంటాయి

112
00:07:04,967 --> 00:07:07,469
కాబట్టి ఐ.ఏ పెద్దగా ప్రాముఖ్యత
లేని జాబ్ లో వేసింది

113
00:07:08,095 --> 00:07:10,347
నాష్ అర్సనల్ కి గన్స్ అమ్మినట్టు
ఎవరు చెప్పారు?

114
00:07:10,430 --> 00:07:11,598
ఇన్ఫార్మర్

115
00:07:12,015 --> 00:07:13,809
ఆ ఇన్ఫార్మర్ ఎడ్డీ ఆర్సెనల్ యేనా?

116
00:07:14,518 --> 00:07:16,270
ఆర్సెనల్ నా ఇన్ఫార్మర్స్ లిస్ట్ లో లేడు

117
00:07:17,271 --> 00:07:20,607
కొందరు ఇన్ఫార్మర్స్ వాళ్ళంత వాళ్ళే
హెల్ప్ చేస్తారు కదా

118
00:07:21,692 --> 00:07:23,819
కొందర్ని ఫోర్స్ చేస్తే హెల్ప్ చేస్తారు

119
00:07:25,112 --> 00:07:27,823
చెత్త కుండీ లో దొరికింది
ఎవరి మీదో వాడారు

120
00:07:27,906 --> 00:07:28,949
అంటే తను పోలీస్ అనా?

121
00:07:29,032 --> 00:07:31,160
ఆర్సెనల్ చేతి మీదున్న మార్క్స్ దీనితో
మ్యాచ్ అవుతున్నాయి

122
00:07:31,243 --> 00:07:33,662
అంటే, నాష్ పేరు వచ్చేలా నేను ఆర్సెనల్ ని
ఫోర్స్ చేసాను అంటున్నారు

123
00:07:33,745 --> 00:07:36,039
ఆల్ రైట్, ఇక్కడితో ఆపుదాం
ఫోర్స్ చేసావా?

124
00:07:36,540 --> 00:07:37,416
వదిలేయి

125
00:07:39,418 --> 00:07:41,420
ఎక్కడికెళ్తుంది ఇది?

126
00:07:42,171 --> 00:07:45,382
-బాష్, ఎడ్గర్ కలిసి డీల్ చేసే కేస్ ఉంది
-మేము కూడా కలిసి పని చెయ్యాల్సిన కేస్ ఉంది

127
00:07:45,465 --> 00:07:48,135
ఎవరో దారిని పోయే వెదవ మర్డర్ గురించి
ఇన్వెస్టిగేట్ చెయ్యట్లేదు

128
00:07:48,218 --> 00:07:49,928
ఓ బ్రేవ్ అండర్ కవర్ ఆఫీసర్ మర్డర్ ఇది

129
00:07:50,012 --> 00:07:52,472
మీకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా, వెంటనే
మాకూ తెలియాలి

130
00:07:52,556 --> 00:07:54,600
నాష్ హౌస్ మీద వారంట్ జారీ చేస్తున్నాం

131
00:07:54,683 --> 00:07:56,226
అంతా ఓకే అయితే,
వెళ్ళే ముందు మీకు కాల్ చేస్తాం

132
00:07:56,310 --> 00:07:58,437
ఇద్దరికీ ఉపయోగ పడేదేమైన దొరకొచ్చేమో

133
00:07:58,896 --> 00:08:01,648
-మాకు కావలసింది మీ నుంచి, చిన్న కోఆపరేషన్
-దొరుకుద్ది

134
00:08:13,035 --> 00:08:14,661
మీరిద్దరూ ఉండండి

135
00:08:16,038 --> 00:08:18,665
నాష్ ని ఆర్సెనల్ కేస్ కి
ఎలా లింక్ చేస్తున్నావ్?

136
00:08:18,749 --> 00:08:21,210
వాన్ నయ్స్ లో ఉన్న మా సోర్సెస్,

137
00:08:21,293 --> 00:08:23,587
వ్యాలీ లో నాష్ ని చూసినట్టు చెప్పారు,
అదే వాళ్లకి చెప్పాను

138
00:08:23,670 --> 00:08:27,007
-కానీ నువ్వు నాతో చెప్పలేదు
-ఆర్.హెచ్.డి కేస్ అది, మనకి అవసరం లేదు

139
00:08:27,090 --> 00:08:29,301
ఇంకా నాకు చెప్పకుండా ఉంచినవి,
ఏమన్నా ఉన్నాయా?

140
00:08:29,927 --> 00:08:31,386
నాకు తెలిసి అయితే లేవు

141
00:08:33,555 --> 00:08:36,183
వెరోనికా అలెన్ నిఘా టీంని పెంచుదాం

142
00:08:36,975 --> 00:08:38,393
రెండు షిఫ్ట్స్ లో పని చేస్తే ఈజీ ఉంటుంది

143
00:08:38,477 --> 00:08:40,979
-జాన్సన్ అండ్ మూర్, ఫెర్రాస్ రాబర్ట్స్
-గుడ్

144
00:08:41,688 --> 00:08:43,273
-బాష్
-యా

145
00:08:44,524 --> 00:08:46,109
కాఫీ తాగుదాం పద

146
00:08:48,737 --> 00:08:51,031
హ్యారి, నీ పరిమితులు నీకుంటాయి, కాదననను

147
00:08:51,114 --> 00:08:53,242
కానీ నీకు ఈ ప్రాసెస్ లో తోడున్నది ఎవరు?

148
00:08:53,742 --> 00:08:55,452
కొంచెం అర్ధం అయ్యేలా చెప్పు?

149
00:08:55,953 --> 00:08:57,246
ఎడ్గర్ కాదని తెలుసు

150
00:08:57,329 --> 00:08:59,331
తన పనే తను చూసుకోలేకపోతున్నాడు ఇక నీకేం
సాయం చేస్తాడు చెప్పు?

151
00:09:03,961 --> 00:09:06,338
పి.ఏ.బి దగ్గర జిమ్లో పని చేసే
ఫ్రెండ్ ఒకడున్నాడు

152
00:09:07,839 --> 00:09:10,884
ప్రత్తి రోజు లంచ్ టైం లో ఐర్వంగ్
సాండ్ బాగ్ ని

153
00:09:11,593 --> 00:09:13,887
గ్లౌస్ లు లేకుండా చినిగే దాక

154
00:09:14,721 --> 00:09:17,432
-కొట్టేవాడని చెప్పాడు
-బాధలో ఉన్నాడు, కోపంగున్నాడు, అర్ధం అయింది

155
00:09:18,392 --> 00:09:20,477
మనుషులు డెస్పెరేట్ అయితే చాలా ప్రమాదకరం

156
00:09:20,978 --> 00:09:23,480
వాళ్ళకి మాత్రమే కాదు, పక్కనోళ్ళకి కూడా

157
00:09:23,981 --> 00:09:25,440
మీ హెచ్చరికకి థాంక్స్

158
00:09:27,985 --> 00:09:29,069
బాష్

159
00:09:38,829 --> 00:09:40,205
కొంచెం లేట్ అయింది, సారీ

160
00:09:40,789 --> 00:09:42,916
అడిగిన వెంటనే ఈ శనివారం వచ్చి

161
00:09:43,000 --> 00:09:44,960
-కలిసినందుకు థాంక్స్
-పర్లేదు

162
00:09:46,628 --> 00:09:49,256
తనని కనిపెట్టాం
నువ్వు అనుమానించిన దగ్గరే దొరికాడు

163
00:09:50,966 --> 00:09:52,259
నన్ను క్షమించు

164
00:09:52,968 --> 00:09:56,388
గత రెండు సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీ, ఎంత
నరకం అనుభవిస్తుందో ఆ దేవుడికే తెలియాలి

165
00:09:57,014 --> 00:09:58,765
డైరెక్టర్ మీకు థాంక్స్ చెప్పమన్నాడు

166
00:10:00,309 --> 00:10:01,727
సంతోషం

167
00:10:02,227 --> 00:10:04,354
మీరు అడిగినది తనకు ఓకే

168
00:10:04,813 --> 00:10:06,315
మీ ఫ్లాగ్ ని తీసేస్తారు

169
00:10:06,982 --> 00:10:08,650
ఎంత టైం పడుతుందో ఏమన్నా ఐడియా ఉందా?

170
00:10:09,484 --> 00:10:10,694
బ్యురోక్రసీస్ గురించి తెలిసిందే కదా?

171
00:10:12,029 --> 00:10:13,322
నో ప్రాబ్లం

172
00:10:13,405 --> 00:10:14,698
ఈ లోపు

173
00:10:14,781 --> 00:10:17,617
ఈ రికమండేషన్ లెటర్ ఉంచండి, డైరెక్టర్
సైన్ చేసి ఇచ్చాడు

174
00:10:18,118 --> 00:10:19,703
మీకు పనికిరావొచ్చు

175
00:10:25,375 --> 00:10:26,668
థాంక్ యు

176
00:10:26,752 --> 00:10:29,338
ఇంకా మీకేమన్నా చెయ్యాలని ఉంది, కానీ బ్యూరో
గురించి తెలిసిందే కదా?

177
00:10:29,796 --> 00:10:32,174
పర్లేదు, అర్ధం చేసుకోగలను

178
00:10:34,384 --> 00:10:35,469
ఫ్రెష్ స్టార్ట్

179
00:10:37,637 --> 00:10:40,223
అవును, ఫ్రెష్ స్టార్ట్

180
00:10:52,944 --> 00:10:54,863
ఏం బాగుంటుంది ఇక్కడ?

181
00:10:55,238 --> 00:10:56,823
టాకోస్ అల్ పస్టర్

182
00:10:56,907 --> 00:10:59,534
ఇప్పటి దాక కనీసం ఆ పేరు కూడా వినలేదు,
కానీ నువ్వు చెప్పావ్ కదా, ట్రై చేస్తా

183
00:10:59,618 --> 00:11:01,495
ఎక్స్క్యూజ్ మీ, నాకో.

184
00:11:05,248 --> 00:11:06,541
బరెల్ చాలా మంచి వ్యక్తి

185
00:11:06,625 --> 00:11:09,544
ఎడారిలో చనిపోయి అలా దొరకడం.

186
00:11:10,087 --> 00:11:11,546
మార్క్స్ ని తన మర్డర్ కి లింక్ చేశావా?

187
00:11:11,880 --> 00:11:13,340
చేసాను

188
00:11:13,882 --> 00:11:16,009
టోనీ శరీరం లో ఉన్న రక్తం బరెల్ ది అయితే

189
00:11:16,093 --> 00:11:18,303
మార్క్స్ ఇంకా, తన పై వ్యక్తుల మీద రికో
చార్జెస్ ఫైల్ చేస్తారు

190
00:11:18,387 --> 00:11:19,554
వాళ్ళలో ఒకర్ని తిప్పుకోగలిగితే

191
00:11:19,888 --> 00:11:21,515
నువ్వు కోర్ట్ లో సాక్ష్యం చెప్పాల్సిన
పని లేదు

192
00:11:21,598 --> 00:11:25,102
చెప్పాను కదా, లక్కీ ల్యూక్ రైకావ్ లా ఉండడం
నాకు సెట్ అవుద్దని

193
00:11:26,603 --> 00:11:28,939
నిన్ను పర్సనల్ గా కలిసి థాంక్స్ చెబుదాం
అని వచ్చాను

194
00:11:29,898 --> 00:11:31,525
దేని గురించి మాట్లాడుతున్నావో
అర్ధం కావట్లేదు

195
00:11:31,608 --> 00:11:32,692
నేను నమ్మాలా?

196
00:11:33,193 --> 00:11:35,529
నువ్వు చేసేదంతా ఫలించాలని కోరుకుంటున్నా,
నీ ఎక్స్ కోసం

197
00:11:36,238 --> 00:11:37,781
ఏం మాట్లాడుతున్నావో ఇంకా
అర్ధం కావట్లేదు

198
00:11:38,240 --> 00:11:39,616
అబద్దాల కోరు

199
00:11:41,284 --> 00:11:43,161
అంటే, నేను ఆ గన్ ని అక్కడ పెట్టానంటే
నమ్మట్లేదు?

200
00:11:44,371 --> 00:11:47,290
-విషయం చెప్పు, మన మధ్య ఏముంది దాచడానికి?
-వినడానికి బాగుంది

201
00:11:49,000 --> 00:11:51,920
లాస్ట్ మూడు వారాల నుంచి నా మీద ఉంచిన
నిఘా సంగతి ఏంటి అయితే?

202
00:11:53,880 --> 00:11:55,132
తెలిసిపోయిందా?

203
00:11:55,799 --> 00:11:58,802
ఎలా తెలుసుకున్నావ్?
ఈ పొద్దున నుంచి నిఘా తీసేసాం

204
00:12:00,887 --> 00:12:03,140
రైకావ్, నిజంగా నా కోసం ఏమన్నా
చెయ్యాలనుందా?

205
00:12:03,682 --> 00:12:04,599
చూడాలి

206
00:12:05,058 --> 00:12:07,060
నీ బాత్ రూమ్ లో ఆ గన్ ఎవరు పెట్టారో మాకు
తెలుసనే అనుకుంటున్నాం

207
00:12:08,478 --> 00:12:09,855
ఇంటరెస్టింగ్, ఇప్పుడు చెప్పు

208
00:12:10,272 --> 00:12:14,234
టోనీ అలెన్ ని చంపడానికి ఎక్స్ ఎల్.ఏ.పి.డి
డిటెక్టివ్ ఒకడు స్కెచ్ వేసాడు అండ్

209
00:12:14,317 --> 00:12:16,653
జోయి మార్క్స్ చేసినట్టు నమ్మించాలని చూసాడు

210
00:12:16,736 --> 00:12:17,946
అందుకని నన్ను ఫ్రేం చేసాడు

211
00:12:18,488 --> 00:12:20,365
చంపేయ్యాలి ఆడిని, కానీ ఎందుకు?

212
00:12:21,074 --> 00:12:23,869
డబ్బు కోసం, ప్రేమ కోసం, లేదా రెండిటి కోసం

213
00:12:24,703 --> 00:12:27,622
టోనీ విడో వెరోనికా అలెన్ తో కలిసి ఇదంతా
చేస్తున్నాడని మా అనుమానం

214
00:12:28,081 --> 00:12:30,959
-ఇద్దరి కలిసి ఇలా చేసారు
-మాకు తెలిసినంత వరకు

215
00:12:31,835 --> 00:12:32,961
నీకేమన్నా తెలుసా?

216
00:12:33,044 --> 00:12:35,839
ఈ లవ్ యాంగిల్ గురించి అస్సలేం తెలియదు

217
00:12:37,007 --> 00:12:38,300
కాని ఆ డబ్బు గురించి హెల్ప్ చెయ్యగలను

218
00:12:38,383 --> 00:12:40,260
కాబట్టి టోనీ మొత్తం డబ్బు కాజేస్తున్నాడు

219
00:12:40,343 --> 00:12:43,096
తను కొంచెం డబ్బు మాత్రమే దొంగాలిస్తాడని
జోయీ ఎక్స్ పెక్ట్ చేసాడు

220
00:12:43,180 --> 00:12:45,682
చాలా నిజాయితీ గల మనిషిని నమ్మలేం,
అండర్ కవర్ కాప్ అయ్యుండొచ్చు

221
00:12:46,808 --> 00:12:50,479
కానీ రెండేళ్ళ కింద టోనీ ఎక్కువ డబ్బు
దొంగలించడం స్టార్ట్ చేసాడు

222
00:12:50,562 --> 00:12:51,771
చాలా అంటే చాలా

223
00:12:51,855 --> 00:12:53,690
ఎంత దొరికితే అంత,
రెండేళ్ళ కిందని నీకెలా తెలుసు?

224
00:12:53,773 --> 00:12:55,442
తను లైలా ని కలిసింది అప్పుడే

225
00:12:55,525 --> 00:12:56,526
లైలా

226
00:12:56,610 --> 00:12:57,736
మరి దొరికింది కదా?

227
00:12:57,819 --> 00:13:00,071
వాళ్ళిద్దరి లవ్ కనెక్షన్,

228
00:13:00,530 --> 00:13:02,782
జోయీ డాలీ బుక్స్ ని చూడమని నాకు చెప్పాడు

229
00:13:02,866 --> 00:13:04,451
నేను చూసి ఒక చిన్న తప్పు లెక్క చూసా

230
00:13:04,534 --> 00:13:07,120
కానీ ఆ చిన్న తప్పు చాలా చోట్ల జరిగింది

231
00:13:07,204 --> 00:13:09,164
మొత్తమంతా లెక్క కట్టి చెప్తే షాక్ అయ్యాడు.

232
00:13:09,247 --> 00:13:11,666
-ఎంతుంటుంది?
-నాలుగు మిలియన్ల వరకు ఉండొచ్చు

233
00:13:12,167 --> 00:13:13,960
ఏంటి రెండేళ్ళ లోనా?

234
00:13:14,044 --> 00:13:17,714
కానీ నువ్వు అర్ధం చేసుకోవాల్సింది ఒకటుంది,
జోయీ డబ్బునంత టోనీ పోగొడుతున్నాడు

235
00:13:17,797 --> 00:13:20,509
క్లబ్స్, అమ్మాయిలు, క్రెడిట్ కార్డ్స్,
డ్రగ్స్ ఇలా ఒకటి కాదు

236
00:13:20,592 --> 00:13:22,052
ఇంత జరుగుతుంటే అనుమానం రాలేదా?

237
00:13:22,511 --> 00:13:23,845
మార్క్స్ ఏం చేస్తున్నాడు?

238
00:13:24,429 --> 00:13:27,933
ఎల్.ఏ కెళ్ళి మరీ టోనీ మొహం మీద అడిగాడు,
ఎందుకు మోసం చేసావ్ అని?

239
00:13:28,016 --> 00:13:29,684
తనెలాగో ఒప్పుకోలేదనుకో

240
00:13:30,769 --> 00:13:33,271
అప్పుడు వాళ్ళిద్దరూ కొట్లాడుకున్నది విని

241
00:13:33,355 --> 00:13:34,648
వెరోనికా, నాష్ కలిసి ఈ ప్లాన్ వేసారు

242
00:13:34,731 --> 00:13:36,650
తెలివైన ఆట, కదా?

243
00:13:36,733 --> 00:13:39,694
కాబట్టి ఆ విధంగా టోనీ ని చంపేసి, జోయీ
చేసినట్టు కలర్ ఇచ్చారు

244
00:13:39,778 --> 00:13:41,571
అదే టైంలో నువ్వు నా బాత్రూం లో ప్రత్యక్షమై

245
00:13:41,655 --> 00:13:43,698
గన్ ని తీసేసరికి, నేను నిన్ను జోయీ మనిషి

246
00:13:43,782 --> 00:13:47,202
అనుకుని, నన్ను ఇందులో ఇరికించడానికి
ట్రై చేస్తున్నావని అనుకున్నాను

247
00:13:47,285 --> 00:13:49,704
కానీ ఆ డబ్బు సంగతేంటి?
వాళ్లకి దొరికిందా?

248
00:13:49,788 --> 00:13:51,748
నాకు తెలిసి ఆ డబ్బు ఇంకా అక్కడే ఉంది

249
00:13:53,458 --> 00:13:54,709
హేయ్ నేను వెళ్ళాలి

250
00:13:54,793 --> 00:13:57,963
నేను అనుమానస్థులతో బయట కనపడటం వాళ్లకి
ఇష్టం ఉండదు

251
00:13:58,964 --> 00:14:01,716
హేయ్, ల్యూక్, ల్యూక్ గోషణ్

252
00:14:02,425 --> 00:14:03,927
గుడ్ టు మీట్ యు, ల్యూక్ గోషణ్

253
00:14:04,970 --> 00:14:06,137
తరువాత ఏంటి?

254
00:14:07,013 --> 00:14:08,515
ఏదన్నా స్పాట్ చూడు?

255
00:14:08,890 --> 00:14:12,227
మర్డర్ చార్జ్ తో పాటు
కొత్తగా ఏవేవో తెలుస్తున్నాయి

256
00:14:12,310 --> 00:14:13,395
ఇంకా వాళ్ళెవరు?

257
00:14:13,478 --> 00:14:16,147
చెబుతాను, కాని వాళ్ళతో జాగ్రత్తగుండాలి

258
00:14:16,815 --> 00:14:18,817
నువ్వు ట్రిపుల్ ఏజెంట్? రష్యన్స్, కూడా?

259
00:14:19,317 --> 00:14:21,444
ఓ పెద్ద పనికి పెద్ద మనిషి చాలా అవసరం, బాష్

260
00:14:22,112 --> 00:14:24,281
మళ్ళీ కలుస్తాను

261
00:14:28,159 --> 00:14:29,202
ఏంటి సంగతులు?

262
00:14:49,139 --> 00:14:50,473
మా, ఎక్కడికెళ్ళావ్?

263
00:14:51,057 --> 00:14:52,434
ఇంపార్టెంట్ మీటింగ్ ఉనింది

264
00:14:54,769 --> 00:14:56,187
షాపింగ్ వెళ్తున్నామా?

265
00:14:56,771 --> 00:14:59,065
ఇప్పుడే ఈ కొండెక్కి వచ్చాను

266
00:14:59,149 --> 00:15:01,151
మీ నాన్న ఇక్కడెలా ఉంటాడో అర్ధమే కాదు

267
00:15:01,234 --> 00:15:02,611
స్కూల్ కి బట్టలు కొనుక్కోవాలి

268
00:15:03,153 --> 00:15:06,323
సరే వెళ్దాం
ముందు నీకొకటి చూపించాలి

269
00:15:17,334 --> 00:15:18,418
అద్బుతం

270
00:15:19,210 --> 00:15:21,921
ఫైనల్ గా నీ విషయంలో వాళ్ళు చేసింది తప్పని
ఒప్పుకుంటున్నారు అయితే

271
00:15:22,005 --> 00:15:24,507
అన్నిటికన్నా మించి నా రికార్డ్ ని
క్లియర్ చేస్తున్నారు

272
00:15:24,841 --> 00:15:27,052
కాబట్టి నేను ఇంతకు ముందు చేస్తున్న పనిని
హాయిగా చేసుకోవచ్చు

273
00:15:27,135 --> 00:15:28,053
మరి రెజీ సంగతేంటి?

274
00:15:28,803 --> 00:15:30,513
తను అర్ధం చేసుకుంటాడు
నేను వివరిస్తా

275
00:15:30,597 --> 00:15:32,891
మరి కెసీనో సంగతేంటి?
మీరందరూ ఒక టీం కదా?

276
00:15:33,475 --> 00:15:35,602
తను అర్ధం చేసుకుంటాడు, నేను హ్యాపీగా ఉంటే
తను హ్యాపీగా ఉంటాడు

277
00:15:36,227 --> 00:15:38,980
నాకు తెలుసు, కాని మా,
నువ్వు లేకుండా తను ఏం చేయగలడు?

278
00:15:39,439 --> 00:15:40,440
ఏదో ఒకటి చూద్దాం

279
00:15:40,899 --> 00:15:42,359
వెళ్దామా?

280
00:15:52,577 --> 00:15:55,121
జెర్రీ, అంతా రెడీనా?

281
00:15:55,205 --> 00:15:56,956
-పక్కాగా, పద వెళ్దాం
-ఎక్కడికెళ్ళావ్?

282
00:15:57,040 --> 00:15:58,041
రైకావ్ ని కలిసాను

283
00:15:58,124 --> 00:16:00,794
బెంట్లీ లో దొరికిన డబ్బు
సముద్రం ఓ బొట్టు మాత్రమే

284
00:16:00,877 --> 00:16:02,921
టోనీ తన కజిన్ డబ్బుని అడ్డూ అదుపు
లేకుండా కాజేస్తున్నాడు

285
00:16:03,004 --> 00:16:04,673
వెరోనికా అండ్ నాష్ అది తెలుసుకున్నారన్న

286
00:16:05,548 --> 00:16:06,800
యాంగిల్ లో డీల్ చేద్దాం

287
00:16:06,883 --> 00:16:10,303
వెరోనికాని అర్ధం చేసుకోగలను, కాని నాష్
ఎలా? కలిసి ఎత్తుగడ వేసారా?

288
00:16:11,846 --> 00:16:14,307
అదే అయ్యుండాలి, నిరూపించాలి?

289
00:16:16,434 --> 00:16:17,936
నీకెలా తెలుసు?

290
00:16:18,853 --> 00:16:19,729
ఫీలింగ్

291
00:16:20,730 --> 00:16:22,524
యా, కానిఫ్ ఎస్పినోజ ఉన్నారా?

292
00:16:22,607 --> 00:16:24,651
వాళ్ళు ఇప్పుడు అవసరమా?
సహకరిస్తాం అని చెప్పాం కదా?

293
00:16:26,444 --> 00:16:27,445
యా?

294
00:16:27,529 --> 00:16:29,614
యా, ఓ గంటలో నాష్ ఇంట్లో కలుద్దాం

295
00:16:29,698 --> 00:16:31,408
45 నిమిషాల్లో ఉంటాం

296
00:16:31,491 --> 00:16:32,575
నో వే

297
00:16:34,244 --> 00:16:35,370
పద

298
00:16:38,456 --> 00:16:39,749
మనకన్నా ముందు ఎలా వచ్చారు?

299
00:16:41,251 --> 00:16:43,128
మనం మాస్టర్ బెడ్ రూమ్
కంట్రోల్ లోకి తీసుకుందాం?

300
00:16:43,211 --> 00:16:44,421
-ఎందుకు?
-మాస్టర్ బెడ్ రూమ్

301
00:16:44,504 --> 00:16:45,880
-అదే ఎందుకు?
-నమ్ము

302
00:16:55,390 --> 00:16:57,976
ఎల్.ఏ.పి.డి. సర్చ్ వారంట్, తలుపు తెరవండి

303
00:16:58,768 --> 00:17:01,187
బాగ అలవాటు కదా నీకిలా అరవడం,
ఎప్పటి నుంచో చూస్తున్నా

304
00:17:09,070 --> 00:17:11,448
మీరు ఇక్కడ చెక్ చేయండి,
మేము వెనుక భాగం చూస్తాం

305
00:17:12,490 --> 00:17:13,533
క్లియర్

306
00:17:14,492 --> 00:17:15,368
క్లియర్

307
00:17:19,873 --> 00:17:23,376
ఛ. దీని గురించి
తెలుసుకోవాలి ఇప్పుడు

308
00:17:23,460 --> 00:17:24,294
జాగ్రత్త

309
00:17:24,377 --> 00:17:26,838
-బూబి ట్రాప్ చేసుంటారా?
-చేసుండొచ్చు

310
00:17:26,921 --> 00:17:29,090
ఎక్కువ కార్టేల్ మూవీస్ చుస్తున్నట్టున్నావ్

311
00:17:31,634 --> 00:17:32,969
ఇది చూడు

312
00:17:40,685 --> 00:17:41,686
క్లియర్

313
00:17:43,229 --> 00:17:45,899
వాడి షూస్ చూడు, ఎంత దరిద్రంగున్నాయో?

314
00:17:46,357 --> 00:17:48,401
బయటకెళ్ళి ఫొటోస్ తీయండి

315
00:18:05,960 --> 00:18:08,463
కానిఫ్ ఎస్పినోజకి ఓ ఎంప్టీ గన్ దొరికింది

316
00:18:09,672 --> 00:18:11,800
మనం లేట్ చేసాం, పారిపోయాడు

317
00:18:13,259 --> 00:18:17,263
హ్యారీ అసలేమి జరుగుతుంది?
ఎందుకోసం వచ్చినట్టు ఇక్కడికి?

318
00:18:35,907 --> 00:18:37,826
-నాష్ అలెన్ తో కలిసి పని చేస్తున్నాడా?
-అవును

319
00:18:38,952 --> 00:18:40,787
ఆ విధంగా తనకి డబ్బు గురించి తెలిసింది

320
00:18:44,707 --> 00:18:46,376
తను వెరోనికాతో కలిసి వాడిని చంపేశారు

321
00:18:48,044 --> 00:18:50,004
ఫొటోస్ దొరికితే ప్రూవ్ అవుద్ది

322
00:18:50,380 --> 00:18:51,714
వీటిని పరిణగించరు

323
00:18:52,382 --> 00:18:53,591
ఛ

324
00:18:54,968 --> 00:18:55,927
ఇది ఎవరు?

325
00:19:00,390 --> 00:19:01,599
ఐర్వింగ్

326
00:19:02,976 --> 00:19:04,769
-నువ్వు ఇది ఐర్వింగ్ తో కలిసి చేశావా?
-అవును

327
00:19:05,770 --> 00:19:07,188
ఏంటి హ్యారీ ఇది?

328
00:19:07,814 --> 00:19:09,023
మరి తనకి దీనితో సంబంధం ఏంటి?

329
00:19:11,192 --> 00:19:14,362
కేసెస్ కనెక్ట్ అయ్యున్నాయి
జార్జ్ నాష్ క్రూలో మనిషి

330
00:19:14,946 --> 00:19:16,698
తను అండర్ కవర్ అని వాళ్లకి అర్ధం అయింది

331
00:19:16,781 --> 00:19:19,200
కానీ మీరు ఇన్వెస్టిగేషన్
రన్ చేస్తూ ఉన్నారు

332
00:19:19,284 --> 00:19:20,201
అవును

333
00:19:20,285 --> 00:19:23,454
హ్యారీ, ఏం చేస్తున్నారు
నాకు చెప్పుండాల్సింది కదా?

334
00:19:23,538 --> 00:19:25,081
చెప్పలేకపోయాను, సారీ

335
00:19:25,164 --> 00:19:26,416
నాకు బుర్ర దొబ్బింది

336
00:19:27,125 --> 00:19:28,543
నాకు పూర్తిగా బుర్ర దొబ్బింది

337
00:19:35,216 --> 00:19:36,134
మర్చిపోవడానికి ట్రై చేస్తా

338
00:19:37,093 --> 00:19:38,428
ప్లీజ్

339
00:19:40,513 --> 00:19:43,266
కాబట్టి ఈ ఫొటోస్ ఎంత వరకు నిజమో తెలుసుకుని

340
00:19:43,349 --> 00:19:44,809
అంతా కరెక్ట్ యేనా అని తెలుసుకుంటున్నావ్?

341
00:19:45,602 --> 00:19:47,103
ఫొటోస్ తో కేస్ క్లోజ్ చేసుండొచ్చు

342
00:20:00,950 --> 00:20:02,452
ఇంకా వర్క్ ఉందా?

343
00:20:02,827 --> 00:20:03,953
అదేం లేదు

344
00:20:08,666 --> 00:20:10,126
డిన్నర్ కి థాంక్స్

345
00:20:11,210 --> 00:20:12,587
పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి

346
00:20:13,421 --> 00:20:15,298
-అలా జరిగిపోయేది కదా?
-అలా కాదు, బాగా

347
00:20:15,840 --> 00:20:19,052
పాప ఎలా ఉంది?
డిన్నర్ లో కొంచెం బాధగా కనిపించింది

348
00:20:20,553 --> 00:20:21,638
తను ఓకే

349
00:20:22,305 --> 00:20:25,683
తన ఫ్రెండ్స్ ని మిస్ అవుతుంది
స్కైప్ చేస్తున్నట్టుంది

350
00:20:25,767 --> 00:20:28,061
మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ కాలం ఉంచడం
నాకూ ఇష్టం లేదు

351
00:20:28,144 --> 00:20:29,812
మీకు ఇంటికి వెళ్లాలని ఉందని తెలుసు

352
00:20:29,896 --> 00:20:30,939
వెళ్ళాలనైతే ఉంది

353
00:20:31,564 --> 00:20:33,024
మనం ఇంకా ప్రమాదంలో ఉన్నామా?

354
00:20:33,608 --> 00:20:34,692
లేమనే అనుకుంటున్నా

355
00:20:35,485 --> 00:20:36,945
కానీ నా భయాలు నాకుంటాయి కదా?

356
00:20:37,028 --> 00:20:39,197
రెజీ లేనంత వరకు ఇక్కడుండడంలో
తప్పేముంది?

357
00:20:39,280 --> 00:20:40,239
చూద్దాం

358
00:20:44,494 --> 00:20:47,872
-గ్రిఫిన్ ని కలిసాను?
-ఏమంటున్నాడు?

359
00:20:48,331 --> 00:20:51,125
-నా రికార్డ్ ని క్లియర్ చేస్తున్నారు?
-దట్స్ గ్రేట్

360
00:20:51,209 --> 00:20:54,837
డైరెక్టర్ సైన్ చేసిన రికమండేషన్ లెటర్
ఒకటి ఇచ్చాడు

361
00:20:54,921 --> 00:20:56,631
అది వాళ్ళ బాధ్యత. కంగ్రాట్స్

362
00:20:57,298 --> 00:20:59,425
-మ్యాడీకి చెప్పావా?
-లెటర్ చూపించాను

363
00:20:59,509 --> 00:21:02,178
-ఏమనింది?
-హ్యాపీ ఫీల్ అయింది

364
00:21:03,012 --> 00:21:04,722
కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయింది

365
00:21:05,682 --> 00:21:07,266
వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో, తనకి
అర్ధం కావేట్లేదు

366
00:21:09,310 --> 00:21:11,688
వాళ్ళమ్మకి కూడా ఈ విషయంలో క్లారిటీ లేదు

367
00:21:12,522 --> 00:21:16,818
కానీ ఎన్నో రోజుల తర్వాత
చాలా ఉత్సాహం గా ఉన్నా

368
00:21:19,362 --> 00:21:20,530
అందుకు నీకు థాంక్స్ చెప్పాలి

369
00:21:22,073 --> 00:21:23,449
నీకు హెల్ప్ చేస్తే నాకు హ్యాపీ

370
00:21:23,866 --> 00:21:25,535
బ్యూరో తన పని తను చేసింది, హ్యాపీ

371
00:21:27,203 --> 00:21:30,164
రైకావ్ ని కలిసాను,
వాళ్లకి వాళ్ళ ఏజెంట్ దొరికినట్టు చెప్పాడు

372
00:21:30,248 --> 00:21:31,833
యా, గ్రిఫిన్ కూడా అదే చెప్పాడు

373
00:21:31,916 --> 00:21:34,252
కనీసం ఆ ఫ్యామిలీకి ఏం జరిగిందన్న
ఓ చిన్న ఐడియా అన్నా ఉంటుంది

374
00:21:40,466 --> 00:21:41,718
రెజీ సంగతేంటి?

375
00:21:42,385 --> 00:21:43,886
వీటి గురించి ఏమన్నా చెప్పావా?

376
00:21:45,221 --> 00:21:46,848
మెయిల్స్ పంపించుకుంటున్నాం

377
00:21:47,515 --> 00:21:48,933
టైం డిఫరెన్స్ ఉంది కదా, కొంచెం బాగుంది

378
00:21:49,308 --> 00:21:52,812
-తనతో టచ్ లో ఉన్నావని నాకు తెలియదు
-వచ్చే వారం వస్తున్నాడు

379
00:21:53,855 --> 00:21:56,149
వచ్చిన తర్వాత చెప్పొచ్చు
అని వెయిట్ చేస్తున్నా

380
00:22:12,248 --> 00:22:13,791
-మీరు ఇంతక ముందు ఎవరినో అరెస్ట్ చేసారు
కదా?

381
00:22:13,875 --> 00:22:15,793
-తను కాదు, వదిలేసారు

382
00:22:16,502 --> 00:22:19,088
-ఎవర్నైనా అనుమానిస్తున్నారా?
-కొన్ని క్లూస్ ఉన్నాయి

383
00:22:19,172 --> 00:22:21,799
కార్ల్ నాష్ తో మాట్లాడుదాం అని వచ్చాం,
కానీ తను కనిపించలేదు

384
00:22:22,216 --> 00:22:24,010
అయినా తనతో మాట్లేడేది ఏముంది?

385
00:22:24,093 --> 00:22:26,345
ఈ కేస్లో తనతో చాలా పనుంది

386
00:22:27,430 --> 00:22:29,807
-అదే ఎందుకని?
-మీకు తను బాగా తెలుసా?

387
00:22:30,516 --> 00:22:31,893
హెల్లో చెప్పేంత తెలుసు

388
00:22:31,976 --> 00:22:35,063
మీకు తెలుసని చెప్పడం కాదు,
తనది చాలా క్రూరమైన మనస్తత్వం

389
00:22:35,605 --> 00:22:36,606
అవునా?

390
00:22:36,689 --> 00:22:39,984
ఎల్.ఏ.పి.డి నుంచి బలవంతంగా రిజైన్ చేశారు
లంచగొండి, వంచన, ఒకటి కాదు

391
00:22:41,027 --> 00:22:42,403
అస్సల ఐడియా లేదు

392
00:22:42,487 --> 00:22:44,822
తను టెడ్డి బియర్ లా చాలా మెదువుగా
కనపడుతాడు?

393
00:22:44,906 --> 00:22:46,949
హిడెన్ హై లాండ్స్ సరిగా
బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుండాల్సింది

394
00:22:47,033 --> 00:22:49,035
-కచ్చితంగా చేసుండాల్సింది
-మీరు తనని చూస్తే

395
00:22:49,494 --> 00:22:51,037
-నా దగ్గర ఉంది, థాంక్ యు
-రైట్

396
00:22:51,120 --> 00:22:53,372
కాల్ చెయ్యండి
తనతో మాట్లాడాలి

397
00:22:53,456 --> 00:22:57,043
చూడడానికి తను ప్రశాంతంగా కనపడొచ్చు,
కానీ తను చాలా పెద్ద మూర్ఖుడు

398
00:23:00,088 --> 00:23:01,964
మై గాడ్
కార్ల్ నాష్ నా భర్తని చంపారనుకుంటున్నారా?

399
00:23:02,673 --> 00:23:04,634
మా లిస్ట్ లో తనే మొదటి సస్పెక్ట్

400
00:23:05,927 --> 00:23:07,553
-థాంక్స్ ఫర్ ది వార్నింగ్
-యు ఆర్ వెల్కం

401
00:23:07,637 --> 00:23:09,180
-జాగ్రత్తగా ఉండండి
-ఉంటాను

402
00:23:22,318 --> 00:23:24,028
తను భయపడుతున్నట్లు నాకు కనపడట్లేదు

403
00:23:24,112 --> 00:23:26,614
మనకే మంచిది,
నాష్ ని డిజిటల్ కాంటాక్ట్ చెయ్యదు

404
00:23:26,697 --> 00:23:29,158
ఒకవేళ కాంటాక్ట్ చెయ్యాలనుకుంటే డైరెక్ట్ గా
కలుస్తుంది

405
00:23:29,242 --> 00:23:30,827
మనం పెట్టిన నిఘా ఎలా నడుస్తుంది?

406
00:23:30,910 --> 00:23:34,372
బాగా నడుస్తుంది, ఒకరి తర్వాత ఒకరు,
అలా మూడు షిఫ్ట్ లు

407
00:23:34,455 --> 00:23:35,957
గేటెడ్ కమ్యూనిటీలు బాగుంటాయి కదా?

408
00:23:36,040 --> 00:23:38,251
అవును, డెలివరీ ఆర్డర్ ప్లేస్ చెయ్యాలి

409
00:23:40,002 --> 00:23:41,754
గ్రేట్, ఎంత టైం పడుతుంది?

410
00:23:42,255 --> 00:23:43,339
పర్ఫెక్ట్

411
00:23:44,173 --> 00:23:45,842
నా అకౌంట్ లో చార్జ్ చెయ్యండి

412
00:23:52,473 --> 00:23:53,891
-బాష్
-కీష రజల్

413
00:23:53,975 --> 00:23:57,395
-ఓ నిమిషం మాట్లాడాలి
-మా అమ్మ హత్య గురించి అయితే, వద్దు

414
00:23:57,478 --> 00:23:59,522
దాని గురించి కాదు
ల్యూక్ రైకావ్ గురించి

415
00:23:59,605 --> 00:24:01,274
ఆదివారాలు పనిచే స్తుంటావా?

416
00:24:01,357 --> 00:24:02,942
మీలానే, డిటెక్టివ్

417
00:24:03,025 --> 00:24:05,611
వారంట్ కరెక్ట్ గా లేదని
రైకావ్ ని వదిలేశారు

418
00:24:05,695 --> 00:24:08,322
హత్య చేసిన ఆయుధం ఇంట్లో దొరికినా కూడా
వదిలేశారా?

419
00:24:08,406 --> 00:24:10,908
గన్ గురించి పెద్ద పట్టించుకోవట్లేదు,
నాకు పనుంది

420
00:24:10,992 --> 00:24:12,201
అనెట్ మళ్ళీ కాల్ చేసింది

421
00:24:12,660 --> 00:24:14,579
-అనెట్?
-తన నెంబర్ ఇచ్చాను కదా.

422
00:24:16,956 --> 00:24:17,999
బిజీగున్నాను

423
00:24:18,082 --> 00:24:20,835
మీ అమ్మ చనిపోక ముందు,
తనకో కథ చెప్పింది

424
00:24:25,047 --> 00:24:26,215
చెప్పు

425
00:24:26,299 --> 00:24:27,884
నిన్ను కలవడానికి తను యూత్ హోం కి వచ్చింది

426
00:24:28,426 --> 00:24:32,054
తను నీకిచ్చిన రెడ్ స్నీకర్స్ ఎవరో
దొంగాలించారని చాలా అప్ సెట్ అయింది

427
00:24:32,138 --> 00:24:35,433
అండ్ ఆ దొంగలించినోడు నిన్ను కొట్టి
నిన్నే తిరిగి బ్లేమ్ చేస్తున్నాడు

428
00:24:38,060 --> 00:24:39,478
నిజమే డిటెక్టివ్?

429
00:24:40,980 --> 00:24:42,565
ఫైట్ చేసినందుకు నన్ను డీటైన్ చేసారు

430
00:24:43,065 --> 00:24:45,568
నిన్ను అలా చూసి తట్టుకోలేకపోయినట్టు
మీ అమ్మ అనెట్ కి చెప్పింది

431
00:24:45,651 --> 00:24:47,820
నిన్ను ఎలా అయినా ఇంటికి తీసుకుని రావాలని
చాలా తపన పడింది కూడా

432
00:24:47,904 --> 00:24:50,573
-కానీ తను అలా చేసే లోపే
-హావ్ ఎ గుడ్ డే, మిస్ రజల్

433
00:25:13,429 --> 00:25:14,931
ఏమయింది?

434
00:25:23,940 --> 00:25:24,899
కానీ

435
00:25:26,108 --> 00:25:28,527
వచ్చే ముందు కాల్ చెయ్యాలని తెలియదా?

436
00:25:29,570 --> 00:25:30,988
లాక్స్ మార్చావా?

437
00:26:02,436 --> 00:26:04,981
హిడెన్ హై లాండ్స్

438
00:26:05,064 --> 00:26:08,567
-చెప్పండి?
-వి అలెన్ కి డెలివరీ

439
00:26:08,651 --> 00:26:09,735
ఓకే

440
00:26:14,323 --> 00:26:16,742
అలెన్, డెలివరీ ఏమన్నా ఆర్డర్ చేశారా?

441
00:26:17,910 --> 00:26:18,995
వెళ్ళండి

442
00:26:42,268 --> 00:26:44,395
కోర్ట్ సర్వీస్ అలర్ట్ పార్ట్నర్,

443
00:26:44,729 --> 00:26:45,688
ఏమని?

444
00:26:46,105 --> 00:26:47,606
అలెన్ కేస్ కి సంబంధించి వెరోనికాకి

445
00:26:47,690 --> 00:26:49,775
సర్వ హక్కులున్నట్లు అడ్మినిస్ట్రేషన్ లెటర్

446
00:26:49,859 --> 00:26:51,110
తను వేచి ఉంటుందుని దాని కోసమేనా?

447
00:26:51,193 --> 00:26:53,946
టోనీ అలెన్ కి సంబందించిన ప్రత్తి
బ్యాంకు అకౌంట్ మీద తనకి హక్కిస్తారు

448
00:26:54,030 --> 00:26:55,364
ఆరు వేరు వేరు బ్యాంకు లు

449
00:26:55,948 --> 00:26:56,907
అడ్రస్ లు ఏంటి?

450
00:26:56,991 --> 00:26:58,868
పేర్లు, అడ్రస్ లు అన్నీ ఉన్నాయి

451
00:26:58,951 --> 00:27:01,329
-అడ్రస్ లు వరకు చెప్పు
-అడ్రస్ లు చాలా?

452
00:27:02,288 --> 00:27:03,414
చెప్పు

453
00:27:03,497 --> 00:27:04,999
-864 నార్త్
-తర్వాత

454
00:27:05,541 --> 00:27:07,543
-ఏ స్ట్రీట్ అనేది కూడా అవసరం లేదా?
-నంబర్స్ చెప్పు చాలు

455
00:27:08,210 --> 00:27:09,628
-225.
-తర్వాతది

456
00:27:09,712 --> 00:27:11,297
-160.
-అదే

457
00:27:11,380 --> 00:27:13,382
-అదే అంటే?
-డబ్బు అక్కడే ఉంది

458
00:27:14,133 --> 00:27:15,801
అడ్రెస్ లు మ్యాచ్ అయ్యాయి, స్ట్రీట్ చెప్పు

459
00:27:15,885 --> 00:27:18,512
160 సాన్ ఫెర్నాండో రోడ్, సిల్మర్

460
00:27:18,846 --> 00:27:22,058
ఫస్ట్ నేషనల్ పసిఫిక్ బ్యాంక్
టోనీకి ఇందులో సేఫ్ డిపాజిట్ బాక్స్ ఉంది

461
00:27:22,141 --> 00:27:24,226
చాలా పెద్ద బాక్స్ అయ్యుండాలి, నలభై లక్షల
డాలర్లు ఉంటాయి

462
00:27:24,310 --> 00:27:25,144
యా

463
00:27:25,227 --> 00:27:27,646
వెరోనికా అలెన్ కోర్ట్ ప్రొసీడింగ్ లో
ఉన్నట్టు ఏమైనా ఉందా?

464
00:27:27,730 --> 00:27:29,690
జస్ట్ ఏ డిజిటల్ నోటీస్
అక్కడ ఎవరున్నారో ఇందులో లేదు

465
00:27:29,774 --> 00:27:30,941
ఎప్పుడొచ్చింది ఈ నోటీస్

466
00:27:31,025 --> 00:27:34,028
ఈ పొద్దున, గంట కింద
పద చెక్ చేద్దాం

467
00:27:46,082 --> 00:27:48,250
వెరోనికా అలెన్, ఇంట్లో ఉందా?

468
00:27:49,085 --> 00:27:51,962
-అవును సార్, ఇంట్లోనే ఉంది
-తనతో మాట్లాడాలి, కాల్ చేయండి

469
00:28:02,056 --> 00:28:03,057
జవాబు లేదు

470
00:28:06,727 --> 00:28:08,145
-ఆ క్లిప్ బోర్డ్ ఇలా ఇవ్వు
-నేన్

471
00:28:10,815 --> 00:28:12,650
నిన్న రాత్రి తనకో డెలివరీ వచ్చింది

472
00:28:12,733 --> 00:28:14,735
-స్క్రీన్ మీద తన డ్రైవ్వే ని చూపించు
-మాకు హక్కు లేదు

473
00:28:14,819 --> 00:28:16,987
ఇదో హత్యకి సంబందించిన ఇన్వెస్టిగేషన్
అర్ధం అయిందా?

474
00:28:17,071 --> 00:28:18,072
వెంటనే చెప్పింది చేయి

475
00:28:21,992 --> 00:28:24,453
డెలివరీ అందిన టైం 8:10 కి రివైన్ చెయ్

476
00:28:24,829 --> 00:28:25,663
ఓకే

477
00:28:32,795 --> 00:28:35,172
ఓ మాన్, ఏం జరుగుతుంది?

478
00:28:44,181 --> 00:28:45,850
రెండిట్లో ఒకటి మరో దానికన్నా
చాలా తేలికగా ఉంటుంది

479
00:28:47,351 --> 00:28:49,103
ఛ, వెళ్ళిపోయింది

480
00:29:49,788 --> 00:29:50,789
తను ఇక్కడుంది?

481
00:29:54,960 --> 00:29:55,836
యా, కనపడింది

482
00:30:03,761 --> 00:30:04,637
ఫస్ట్ నేషనల్ పసిఫిక్ బ్యాంక్

483
00:30:04,720 --> 00:30:05,679
థాంక్స్

484
00:30:11,894 --> 00:30:13,562
-బాష్
-బాష్, చిన్న ప్రాబ్లం

485
00:30:13,646 --> 00:30:14,813
చీఫ్, ప్రస్థుతానికి మాట్లాడలేను

486
00:30:14,897 --> 00:30:16,232
ఓగ్రేడీ నిఘా నుంచి తప్పించుకున్నది

487
00:30:16,315 --> 00:30:18,192
-ఎప్పుడు?
-నిన్న రాత్రి, ఎక్కడున్నావ్?

488
00:30:19,568 --> 00:30:20,653
సిల్మర్ లోని బ్యాంక్ కి వెళ్తున్నా

489
00:30:20,736 --> 00:30:23,322
వెరోనికా అలెన్ అక్కడ నుంచే
ఆ డబ్బుని కలెక్ట్ చేసుకోవచ్చు

490
00:30:23,405 --> 00:30:24,490
ఫాలో అయితే నాష్ దొరికే చాన్స్ ఉంది

491
00:30:24,573 --> 00:30:26,283
-సరే ఎం జరుగుతుందో తెలియజేయండి
-కచ్చితంగా

492
00:30:27,326 --> 00:30:28,661
వెరోనికాకి కంపెనీ ఉన్నట్టున్నారు

493
00:30:28,744 --> 00:30:30,246
-ఎవరు?
-నాష్ అండ్ తన క్రూ

494
00:30:30,329 --> 00:30:31,455
కాబట్టీ, వెరోనికా అండ్ నాష్

495
00:30:31,539 --> 00:30:32,873
ఇద్దరు కలిసి పని చేస్తున్నారా?, లేదా
పైకి అలా నటిస్తున్నారా?

496
00:30:32,957 --> 00:30:33,874
తెలుస్తుంది

497
00:30:34,583 --> 00:30:38,295
మిస్సెస్ అలెన్, మీ అటార్నీ అరేంజ్ చేసిన
లాక్ స్మిత్ ఇక్కడే ఉన్నాడు

498
00:30:38,379 --> 00:30:40,714
బాక్స్ ఓపెన్ చేయడానికి పెద్ద టైం పట్టదు

499
00:30:40,798 --> 00:30:41,799
థాంక్ యు

500
00:30:53,769 --> 00:30:55,813
వాష్ ని వెంటనే కార్ తీసుక రమ్మని చెప్పు

501
00:31:34,560 --> 00:31:36,395
ఓకే, సరిగా చూడు, ఒకడు లోపలికి వెళ్తున్నాడు

502
00:31:36,478 --> 00:31:37,479
ఎవడాడు?

503
00:31:37,563 --> 00:31:38,897
వేగాస్, మార్క్స్ టీం లో మనిషి

504
00:31:38,981 --> 00:31:39,815
డాం

505
00:31:51,535 --> 00:31:53,662
-నేను మీకు సహాయం చేయొచ్చా
-సరే

506
00:31:54,121 --> 00:31:55,122
అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?

507
00:31:55,497 --> 00:31:57,750
ముందు కొన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేయండి

508
00:31:57,833 --> 00:31:58,876
సరే

509
00:32:01,795 --> 00:32:02,921
బయట ఉంటాను

510
00:32:03,005 --> 00:32:05,674
మీ పని అయిన తర్వాత చెప్పండి,
బాక్స్ పక్కన పెట్టేస్తాను

511
00:32:05,758 --> 00:32:07,176
థాంక్ యు

512
00:32:39,958 --> 00:32:42,127
ఏమైంది?, ఎవరైనా సెక్యురిటి బ్రేక్ చేశారా?

513
00:32:42,211 --> 00:32:44,380
లేదు, సేఫ్ బాక్స్ ఒకటి
డ్రిల్ చెయ్యాల్సి వచ్చింది

514
00:32:44,922 --> 00:32:46,048
కోర్ట్ ఆదేశాలు

515
00:32:46,548 --> 00:32:48,967
ఏ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు?

516
00:32:49,051 --> 00:32:51,345
ఆ, నా వాలెట్ మర్చిపోయా

517
00:32:51,428 --> 00:32:52,763
తర్వాత ఓపెన్ చేస్తా

518
00:33:03,440 --> 00:33:04,858
తను లోపల కనపడలేదు

519
00:33:05,359 --> 00:33:07,611
కానీ ఎవరో బాక్స్ ని డ్రిల్ చేసారు

520
00:33:07,695 --> 00:33:09,321
కోర్ట్ ఆదేశం అని చెప్పారు

521
00:33:09,405 --> 00:33:11,949
అది తనే, వెయిట్ చేద్దాం

522
00:33:12,032 --> 00:33:13,033
ఆల్ రైట్

523
00:33:16,161 --> 00:33:18,122
కాబట్టి ప్లాన్ ఏంటి?వెళ్ళిపోదామా?

524
00:33:18,205 --> 00:33:21,583
ముస్కోని కుర్చో, అది మన డబ్బు
ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు

525
00:33:22,501 --> 00:33:24,002
మీ దగ్గర బ్యాడ్జ్ లున్నాయి,
వాళ్ళ దగ్గర లేవు

526
00:33:24,086 --> 00:33:25,421
పని అయ్యేలా చేద్దాం

527
00:33:25,504 --> 00:33:26,380
ఓకే

528
00:33:58,996 --> 00:34:00,038
వెళ్ళు

529
00:34:28,400 --> 00:34:30,235
ఏంటి నీకిది కావాలా?తీస్కో

530
00:34:31,653 --> 00:34:34,656
-మార్క్స్ నీతో మాట్లాడాలి అంటున్నాడు
-నాకు మాట్లాడాలని లేదు

531
00:34:34,740 --> 00:34:36,784
పారిపోవడానికి ట్రై చెయ్యొద్దు
పట్టుకోవడం పెద్ద కష్టం కాదు

532
00:34:41,830 --> 00:34:45,083
మేడం, కార్ లోకి రండి

533
00:34:46,001 --> 00:34:48,003
వెరోనికా, ప్లీజ్

534
00:34:48,796 --> 00:34:51,632
నేను నిన్ను ఏం చేయను
కొంచెం మాట్లాడాలి అంతే

535
00:34:51,715 --> 00:34:53,592
కలిసి పని చేద్దాం

536
00:34:53,675 --> 00:34:56,762
మాట్లాడటానికి ఏమి లేదు,
ఈ సూట్ కేస్ నీది, తీసుకో

537
00:34:56,845 --> 00:34:58,722
కార్ లోకి రా

538
00:34:58,806 --> 00:35:01,016
ఛ, వెళ్ళు వెంటనే వెళ్ళు

539
00:35:07,940 --> 00:35:10,442
పోలీస్! ఆన్ ది గ్రౌండ్,
అందరూ, ఆన్ ది గ్రౌండ్

540
00:35:10,526 --> 00:35:12,152
కింద పడుకోండి, ప్రత్తి ఒక్కరు

541
00:35:12,236 --> 00:35:13,946
నో, ఇదంతా మోసం
వీళ్ళు నాష్ తో పని చేస్తారు

542
00:35:14,029 --> 00:35:16,323
-టోనీని వీళ్ళే చంపేశారు
-డాం

543
00:35:16,406 --> 00:35:19,493
-గన్ కింద పడేయ్, అందరకీ మంచిది
-నువ్వు ముందు కింద పడేయ్

544
00:35:19,576 --> 00:35:20,911
నీకు కావాలి కదా, వచ్చి తీసుకో

545
00:35:20,994 --> 00:35:22,037
బిల్లీ, వద్దు

546
00:35:23,121 --> 00:35:24,998
ఓగ్రేడీ వెళ్ళు, వెంటనే

547
00:35:44,268 --> 00:35:46,520
ఛ, వాళ్ళే
అది మార్క్స్ క్రూ నె

548
00:35:46,603 --> 00:35:48,897
-వాళ్లకి ఇది ఎలా తెలిసింది?
-మనకి తెలిసినట్టే

549
00:35:48,981 --> 00:35:50,065
టీం ని పిలువ్

550
00:35:54,903 --> 00:35:56,989
6-విలియం-23, 211 ఇన్ ప్రోగ్రెస్

551
00:35:57,072 --> 00:35:59,366
ఫస్ట్ నేషనల్ పసిఫిక్ బ్యాంక్
పార్కింగ్ లాట్ లో

552
00:35:59,449 --> 00:36:00,993
160 సాన్ ఫెర్నాండో రోడ్

553
00:36:01,076 --> 00:36:03,996
అనుమానితుడు దగ్గర ఆయుధం ఉంది,
ఏమైన జరిగే చాన్స్ ఉంది

554
00:36:04,079 --> 00:36:05,497
తను డిటెక్టివ్ ఎడ్గర్ సార్

555
00:36:06,164 --> 00:36:07,040
తొందరగా వెళ్ళు

556
00:36:08,333 --> 00:36:09,585
లాస్ట్ చాన్స్

557
00:36:09,668 --> 00:36:13,255
తన గురించి మేమసల పట్టించుకోం
బతకాలనుకుంటే, ముందు ఆ గన్ కింద పెట్టు

558
00:36:25,392 --> 00:36:26,268
గెట్ డౌన్

559
00:36:36,278 --> 00:36:37,112
అప్

560
00:36:38,155 --> 00:36:38,989
లుక్

561
00:37:21,490 --> 00:37:22,491
డాం?

562
00:37:23,450 --> 00:37:24,451
చచ్చావ్ చూడు

563
00:37:36,588 --> 00:37:37,589
పైకి లెయ్

564
00:37:38,173 --> 00:37:39,174
నో

565
00:37:43,011 --> 00:37:44,179
కమాన్

566
00:37:44,262 --> 00:37:46,181
రావొద్దు, వెనక్కి వెళ్ళండి

567
00:37:48,684 --> 00:37:50,185
కిందకి ఒంగు, ఒంగు కిందకి, గెట్ డౌన్

568
00:37:52,396 --> 00:37:53,689
వెనక్కి వెళ్ళు

569
00:38:04,157 --> 00:38:06,159
వాన్ ఆపు, వాన్ ఆపు

570
00:38:06,243 --> 00:38:10,872
పక్కకి జరుగు, పక్కకి, పక్కకి జరుగు, నౌ

571
00:38:10,956 --> 00:38:13,041
డోర్ తెరువు
ఓకే, ఓకే, ఓకే

572
00:38:13,125 --> 00:38:14,584
ఓపెన్ ది డోర్ , జరుగు

573
00:38:15,210 --> 00:38:16,211
గెట్

574
00:38:19,423 --> 00:38:20,298
ఛ

575
00:38:22,676 --> 00:38:25,012
6-విలియం-23, 187,
సస్పెక్ట్ సాన్ రోడ్ మీదుగా పారిపోతున్నాడు

576
00:38:25,095 --> 00:38:26,096
డాం డాం

577
00:38:26,179 --> 00:38:27,889
సస్పెక్ట్ కి దెబ్బ తగిలి ఉండొచ్చు

578
00:38:27,973 --> 00:38:29,641
తనతో పాటు ఒక అమ్మాయి ఉంది
ఆర్మ్డ్ అండ్ డేంజరస్

579
00:38:51,830 --> 00:38:52,998
తనని పట్టుకోండి

580
00:39:00,088 --> 00:39:01,048
పైకి లెయ్

581
00:39:02,841 --> 00:39:03,884
పైకి లెయ్

582
00:39:03,967 --> 00:39:05,761
నేను పోలీసు, తెలియదా?

583
00:39:05,844 --> 00:39:08,513
ఇప్పుడు కాదు
నువ్వు అరెస్టు అయ్యవు

584
00:39:11,224 --> 00:39:12,434
తీసుకెళ్ళండి

585
00:39:24,488 --> 00:39:25,322
దెబ్బలు ఏమన్నా తగిలాయా?

586
00:39:26,448 --> 00:39:27,282
లేదు

587
00:39:32,996 --> 00:39:34,456
ఏం చేస్తున్నావ్?

588
00:39:35,957 --> 00:39:37,626
కాపాడుతున్నాను అనుకోవచ్చు

589
00:39:39,836 --> 00:39:42,798
ఆఫీసర్, స్టేషన్ కి తీసుకెళ్ళి
రూమ్ లో ఉంచండి

590
00:39:42,881 --> 00:39:45,175
విక్టిమ్ ని పట్టుకుని
మీరు ఇలా చేయకూడదు

591
00:39:45,258 --> 00:39:46,384
నేను ఏ తప్పు చేయలేదు

592
00:39:59,314 --> 00:40:00,524
డబ్బు ఎక్కడ?

593
00:40:25,799 --> 00:40:28,135
ఆ న్యాప్కిన్స్ ఇవ్వు, అవి కొన్ని ఇవ్వు,
అక్కడున్నాయి చూడు

594
00:40:28,218 --> 00:40:30,095
ఆ న్యాప్కిన్స్ యే ఇటివ్వు

595
00:40:32,597 --> 00:40:33,515
గాడ్

596
00:40:33,598 --> 00:40:34,683
ఇంకొన్ని ఇవ్వు

