1
00:01:37,139 --> 00:01:39,725
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

2
00:01:39,809 --> 00:01:42,269
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

3
00:01:42,353 --> 00:01:44,480
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

4
00:01:45,105 --> 00:01:47,191
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

5
00:01:47,858 --> 00:01:50,027
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

6
00:01:50,528 --> 00:01:52,613
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

7
00:01:53,239 --> 00:01:55,324
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

8
00:01:55,407 --> 00:01:56,742
నేను వదిలెయ్యను

9
00:02:02,748 --> 00:02:05,918
బోష్

10
00:02:09,839 --> 00:02:12,007
లైక్ మి

11
00:02:29,984 --> 00:02:32,945
యూనిఫార్మ్డ్ పర్సనల్, అట్టేన్-హుట్!

12
00:02:33,612 --> 00:02:35,489
ప్రెసెంట్ అర్మ్స్.

13
00:03:39,428 --> 00:03:42,264
హానర్ గార్డ్, ఆర్డర్ అర్మ్స్.

14
00:03:43,390 --> 00:03:46,477
యూనిఫార్మ్డ్ పర్సనల్. ఆర్డర్ అర్మ్స్!

15
00:03:51,732 --> 00:03:54,318
హానర్ గార్డ్, పోర్ట్ అర్మ్స్.

16
00:03:55,653 --> 00:03:57,237
హాఫ్ రైట్ ఫేస్!

17
00:03:58,072 --> 00:04:00,115
రెడీ. ఎయిమ్. ఫైర్.

18
00:04:01,575 --> 00:04:02,868
ఎయిమ్. ఫైర్.

19
00:04:04,286 --> 00:04:05,579
ఎయిమ్. ఫైర్.

20
00:04:07,289 --> 00:04:08,999
హానర్ గార్డ్, అట్టేన్-హుట్.

21
00:04:10,167 --> 00:04:11,752
హాఫ్ లెఫ్ట్ ఫేస్.

22
00:05:04,263 --> 00:05:05,723
మీ కొడుకు గుర్తుగా,

23
00:05:05,806 --> 00:05:08,392
లాస్ ఏంజెలస్ సిటీ తరుపు నుంచి అండ్,

24
00:05:09,059 --> 00:05:11,020
ఎల్.ఎ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్
తరుపు నుంచి.

25
00:05:19,903 --> 00:05:23,449
హానర్ గార్డ్, ప్రెసెంట్ అర్మ్స్.

26
00:05:24,575 --> 00:05:27,745
యూనిఫార్మ్ పర్సనల్. ప్రెసెంట్ అర్మ్స్.

27
00:06:01,528 --> 00:06:03,197
వచ్చినందుకు థాంక్స్, లెఫ్టనెంట్

28
00:06:03,280 --> 00:06:06,116
ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయండి.

29
00:06:19,797 --> 00:06:20,798
ఆర్సనల్.

30
00:06:22,758 --> 00:06:24,218
సర్, మీకు జరిగిన
అన్యాయానికి చింతిస్తున్నాను.

31
00:06:24,551 --> 00:06:25,552
నీకు జరిగిన అన్యాయానికి కూడా

32
00:06:26,261 --> 00:06:27,179
సర్?

33
00:06:27,930 --> 00:06:29,556
నా కొడుకు, నీకు పార్టనర్ అండ్ ఫ్రెండ్ కూడా

34
00:06:29,640 --> 00:06:31,016
అవును. థాంక్ యు.

35
00:06:36,063 --> 00:06:37,731
ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు.

36
00:06:40,359 --> 00:06:42,402
ఏం జరిగింది ఆ రాత్రి?

37
00:06:43,779 --> 00:06:48,117
సార్, ఆ విషయం గురించి ఎవరితో మాట్లాడొద్దని
ఆదేశాలు ఉన్నాయి.

38
00:06:48,200 --> 00:06:49,409
నువ్వు డ్యూటీ లో ఇంజ్యుర్ అయినవాడివి.

39
00:06:49,827 --> 00:06:50,869
అవును సార్.

40
00:06:50,953 --> 00:06:51,995
ఇంజ్యుర్డ్ ఆన్ డ్యూటీ

41
00:06:52,746 --> 00:06:54,039
ఇంకా ఆ షాక్ లోనే ఉన్నాను.

42
00:06:54,540 --> 00:06:56,333
మనందరం ఐ.ఒ.డి కిందకి వస్తాం.

43
00:06:57,417 --> 00:06:58,794
అయినా నీకో విషయం చెప్పాలి.

44
00:07:01,421 --> 00:07:02,381
సర్.

45
00:07:03,799 --> 00:07:06,844
నువ్వు వీటి మాటున ఎంతో కాలం దాక్కోలేవు.

46
00:07:06,927 --> 00:07:10,764
ఇప్పుడు కాకపోయినా కచ్చితంగా
నా కొడుకుకి ఏమైందో చెబుతావు.

47
00:07:57,811 --> 00:07:59,146
రాబరీ హోమిసైడ్ డివిజన్
ఎస్టాబ్లిష్ద్ 1969

48
00:08:05,152 --> 00:08:07,404
టాస్క్ ఫోర్స్

49
00:09:20,852 --> 00:09:23,313
పాజిబిల్ మోటివ్స్
గ్యాంగ్ రీటేలియేషన్-పర్సనల్- ఐ.ఎ.-211

50
00:10:07,941 --> 00:10:10,027
టోనీ అలెన్ కార్ జి.పి.ఎస్ డేటా

51
00:10:10,819 --> 00:10:12,988
-తను చనిపోయిన రాత్రి డేటా చూసావా.
-చూసాను.

52
00:10:13,071 --> 00:10:14,823
జి.పి.ఎస్ లొకేషన్ మ్యాచ్ అవుతున్నాయి కదూ?

53
00:10:14,906 --> 00:10:18,118
అంతే కాదు, ఇంజిన్ ఆన్ ఆఫ్
అయిన ప్రత్తిసారిమార్క్ ఒకటి కనపడుతుంది.

54
00:10:18,201 --> 00:10:19,119
ఓకే.

55
00:10:19,202 --> 00:10:22,414
ఆ రోజు రాత్రి రెండు నిమిషాలు పాటు
మల్హోలాండ్ లో ఆగాడు.

56
00:10:22,748 --> 00:10:25,167
ఆ ప్లేస్ తన బాడీ, కార్ దొరికిన
దగ్గర నుంచి, ఒకటిన్నర మైళ్ళు...

57
00:10:25,250 --> 00:10:26,293
...ఇంటి నుంచి మూడు మైళ్ళ దూరం

58
00:10:26,626 --> 00:10:28,003
తన లాస్ట్ ఫోన్ కాల్ తో టైం సింక్ అవుతుంది

59
00:10:28,086 --> 00:10:30,088
-వేగాస్ లో ఉన్న లైలా తోనా.
-కరెక్ట్.

60
00:10:30,172 --> 00:10:32,257
-మర్డర్ లా కనపడుతుంది
-నేనూ అదే అనుకుంటున్నాను.

61
00:10:33,258 --> 00:10:36,678
గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఇంటికి వెళ్తూ
దారిలో ఏదో కనపడింది,

62
00:10:36,762 --> 00:10:39,848
మళ్ళీ చేస్తాను అని చెప్పి,
కార్ నుంచి దిగిన తర్వాత.

63
00:10:41,099 --> 00:10:42,517
తల వెనుక భాగంలో రెండు బుల్లెట్స్ దింపారు.

64
00:10:42,851 --> 00:10:45,354
రేపు పొద్దునే ఆ ప్లేస్ కు వెళ్ళి,
పరీక్షిస్తే మంచిది.

65
00:10:46,563 --> 00:10:47,898
డేటా ఎప్పటి నుంచి ఉంది?

66
00:10:48,482 --> 00:10:50,317
లీజ్ బిగిన్ అయినప్పటి నుంచి, త్రీ ఇయర్స్

67
00:10:50,400 --> 00:10:52,861
-ఒకసారి చూడొచ్చా
-యా, చూడు.

68
00:10:59,951 --> 00:11:03,288
మిస్సెస్ అలెన్, ఏ వెరీ వెరీ గుడ్
మార్నింగ్.

69
00:11:03,663 --> 00:11:04,831
మిస్టర్ నాష్.

70
00:11:10,712 --> 00:11:14,257
లాయర్ కాల్ చేసారు, తొందరలో
మన వశం అయ్యే చాన్స్ ఉందని చెప్పారు.

71
00:11:14,341 --> 00:11:15,509
తొందరలో అంటే?

72
00:11:15,592 --> 00:11:17,719
తొందరలో, కొంచెం ఓపిక పట్టు.

73
00:11:18,929 --> 00:11:20,514
ఓపిక కి నేను మారు పేరు.

74
00:11:22,891 --> 00:11:23,850
ఐ మిస్ యు.

75
00:11:24,267 --> 00:11:25,352
ఇది చాలా రిస్కీ.

76
00:11:26,436 --> 00:11:28,605
మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిని వాళ్ళు
గమనిస్తున్నట్టే మనం నడుచుకోవాలి.

77
00:11:30,190 --> 00:11:31,191
గమనిస్తున్నారా?

78
00:11:31,274 --> 00:11:32,901
ఇప్పుడు గమనించకపోతే, ఇక గమనిస్తారు

79
00:11:35,904 --> 00:11:37,781
వెల్, ఓపిక కు నేను అయితే మారు పేరు కాదు.

80
00:11:38,782 --> 00:11:40,200
నాకు తెలియందా?

81
00:11:43,703 --> 00:11:45,163
హావ్ ఏ వండర్ ఫుల్ డే మామ్.

82
00:11:45,622 --> 00:11:46,873
మీకు కూడా ఆఫీసర్.

83
00:12:02,097 --> 00:12:03,640
దిస్ ప్రాపర్టీ ఈజ్ ప్రొటెక్టెడ్ బై
స్మిత్ అండ్ వెస్సన్

84
00:13:00,780 --> 00:13:01,865
ఐర్వి.

85
00:13:02,699 --> 00:13:03,950
ఎవరో వచ్చారని అనిపించింది.

86
00:13:04,784 --> 00:13:05,785
క్రైగ్.

87
00:13:06,786 --> 00:13:09,414
-కొనీ కిచెన్ లో ఉందా?
-లేదు పైనుంది, రెస్ట్ తీసుకుంటుంది.

88
00:13:09,748 --> 00:13:11,333
-ఎలా ఉంది తనకి?
-పర్లేదు.

89
00:13:11,875 --> 00:13:12,959
పర్లేదా?

90
00:13:13,043 --> 00:13:15,045
పానిక్ ఎటాక్ అనుకున్నాం.

91
00:13:15,128 --> 00:13:17,797
శ్వాస అందలేదు, చేతులు ఒనుకుతున్నాయి.

92
00:13:17,881 --> 00:13:18,965
గుండె దడ అని చెప్పింది.

93
00:13:19,049 --> 00:13:20,509
నాకు ఎందుకు చెప్పలేదు?

94
00:13:22,636 --> 00:13:23,803
చెప్పొద్దని చెప్పింది.

95
00:13:27,224 --> 00:13:28,350
ఇప్పుడు ఓకే నా తను?

96
00:13:28,433 --> 00:13:30,268
ప్రస్థుతానికి పర్లేదు, కామ్ అయింది.

97
00:13:32,062 --> 00:13:33,396
ఎందుకు వచ్చినట్టు?

98
00:13:33,480 --> 00:13:34,648
నా ఇంటికి, నేను?

99
00:13:35,398 --> 00:13:36,525
నేను మాట్లాడింది నీకు అర్ధం అయ్యుంటుంది?

100
00:13:36,983 --> 00:13:39,903
కొన్ని వస్తువులు,
బట్టలు తీసుకెల్దాం అని వచ్చాను.

101
00:13:42,364 --> 00:13:43,990
నేను తీసుకుని వస్తాను.

102
00:13:44,074 --> 00:13:47,077
కమాన్, వెంటనే వచ్చేస్తాను
తనను డిస్టర్బ్ చేయను.

103
00:13:49,329 --> 00:13:51,122
తను నిన్ను చూడాలనుకోవట్లేదు ఐర్వి.

104
00:13:52,707 --> 00:13:54,584
ఈ విషయంలో తను చాలా కచ్చితంగా ఉంది.

105
00:14:01,675 --> 00:14:03,134
-హేయ్.
-హాయ్ నాన్న.

106
00:14:03,843 --> 00:14:04,886
మాతో వస్తున్నావా?

107
00:14:04,970 --> 00:14:06,429
కించి ని నేను తినలేను.

108
00:14:06,846 --> 00:14:07,847
ట్రై చెయ్ మా.

109
00:14:07,931 --> 00:14:09,724
ఒకసారి ట్రై చేసాను చాలు, ఇంకెప్పుడూ చేయను

110
00:14:09,808 --> 00:14:11,476
డిన్నర్ తింటున్నంత సేపు
ముక్కులో నుంచి నీరు,

111
00:14:11,560 --> 00:14:14,271
డిన్నర్ అంటే కొంచెం అయినా బాగుండాలి కదా?

112
00:14:14,938 --> 00:14:15,939
నీ ఇష్టం.

113
00:14:16,356 --> 00:14:17,607
మాడ్స్, మాకో నిమిషం టైం ఇవ్వు?

114
00:14:18,233 --> 00:14:19,776
ఓకే, నేను కూడా బాత్రూంకి వెళ్ళాలి

115
00:14:19,859 --> 00:14:21,236
బ్రేక్ రూమ్ లో కలుద్దాం.

116
00:14:22,070 --> 00:14:23,071
నాతో రా.

117
00:14:26,783 --> 00:14:27,826
సో, ఏం జరుగుతుంది?

118
00:14:28,618 --> 00:14:30,954
ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు,
జస్ట్ ఓ గెస్ అవ్వొచ్చు.

119
00:14:31,288 --> 00:14:33,748
మార్క్స ఆర్గనైజేషాన్ లో ఒక అండర్ కవర్
ఎఫ్.బి.ఐ ఏజెంట్, క్రిస్మస్ టైంలో

120
00:14:33,832 --> 00:14:36,001
రెండేళ్ళ కింద కనపడకుండా పోయాడు.

121
00:14:36,084 --> 00:14:38,461
మార్క్స్ తనని చంపి ఎడారి లో
పూడ్చి పెట్టుంటాడని అనుమానిస్తున్నారు.

122
00:14:38,545 --> 00:14:40,046
కానీ ఎక్కడనేది తెలియదు.

123
00:14:40,130 --> 00:14:41,006
ఓకే.

124
00:14:41,965 --> 00:14:45,051
అలెన్ కార్ లో పాత రక్తపు మరకలు కనిపించాయి.

125
00:14:45,635 --> 00:14:46,720
-ఏజెంట్ వా?
-అయ్యుండొచ్చు.

126
00:14:46,803 --> 00:14:48,013
డి.ఎన్.ఎ ని పరీక్షిస్తున్నారు.

127
00:14:48,096 --> 00:14:53,101
మూడు ఏళ్ళ కింద నుంచి ఇప్పటి వరకు,
ఆ కార్ జి.పి.ఎస్ డేటా, ఈ రోజే తెప్పించాం.

128
00:14:53,184 --> 00:14:55,770
తనని ఎక్కడ పూడ్చారో
జి.పి.ఎస్ ఏమన్నా చెబుతుందా?

129
00:14:55,854 --> 00:14:56,813
అదే నా గెస్.

130
00:14:57,731 --> 00:15:01,151
టోనీ అలెన్ జస్ట్ ఓ మనీ లాండరార్,
ఇవి చేస్తాడని నేను అనుకోను.

131
00:15:01,234 --> 00:15:02,861
క్లీన్ అప్ చేసే అతను ఏమన్నా చేసుండొచ్చు?

132
00:15:02,944 --> 00:15:06,156
మార్క్ కజిన్, తను బాగా నమ్మే వ్యక్తి కి
చెప్పి డెడ్ బాడీని క్లియర్ చేసుండొచ్చు.

133
00:15:06,239 --> 00:15:07,073
మిస్టర్ వోల్ఫ్.

134
00:15:07,991 --> 00:15:08,908
ఎవరు?

135
00:15:09,534 --> 00:15:10,827
హర్వీ కీటెల్?

136
00:15:11,661 --> 00:15:13,288
పల్ప్ ఫిక్షన్, ది క్లినప్ గాయ్.

137
00:15:13,788 --> 00:15:15,165
సినిమాలు చూడనని తెలుసు కదా?

138
00:15:15,582 --> 00:15:17,667
కనీసం అది సినిమా అనైనా తెలుసు
సంతోషం.

139
00:15:18,335 --> 00:15:19,711
సినిమా అని తెలియకుండా ఎలా ఉంటుంది?

140
00:15:20,128 --> 00:15:23,506
సర్లే, గ్రిఫిన్ కి కార్ లో కనపడిన
రక్తం గురించి ఒకసారి చెప్పు.

141
00:15:23,590 --> 00:15:25,884
జి.పి.ఎస్ డేటా తనకివ్వు, ఫెడరల్ ఆఫీసర్స్
ఏం చెబుతారో చూద్దాం.

142
00:15:25,967 --> 00:15:28,136
మన గెస్ తప్పైనా,
ఎఫర్ట్ అయితే పెట్టినట్టుంటుంది

143
00:15:28,219 --> 00:15:29,220
హెల్ప్ అవుద్దనే అనుకుంటున్నా.

144
00:15:29,721 --> 00:15:30,680
అదే కోరుకుంటున్న.

145
00:15:31,097 --> 00:15:32,140
ఏం కోరుకుంటున్నావ్?

146
00:15:32,724 --> 00:15:35,018
ట్రాఫిక్ ఎక్కువుండకూడదని. వెళ్దామా?

147
00:15:35,101 --> 00:15:36,436
మరీ ఇంత ఎర్లీగానా?

148
00:15:36,519 --> 00:15:39,189
రష్ హవర్ కదా
మనం అక్కడికి చేరే టైం కి, సరిపోతుంది

149
00:15:39,272 --> 00:15:41,232
ఆకలి అని ఏడుస్తావ్, పద.

150
00:15:41,775 --> 00:15:42,942
ఇద్దరు ఎంజాయ్ చేయండి.

151
00:15:43,026 --> 00:15:44,069
-బై మా.
-సీ యు.

152
00:15:57,916 --> 00:15:59,000
చీఫ్.

153
00:15:59,084 --> 00:16:02,796
మీతో మాట్లాడాలి
ఒమ్న్ హోటల్. స్యూట్ 1530.

154
00:16:06,091 --> 00:16:09,386
కూతురితో డిన్నర్ కి వచ్చున్నా,
తర్వాత కలవనా?

155
00:16:10,303 --> 00:16:13,223
ఆఫ్కోర్స్. హావ్ ఏ నైస్ డిన్నర్.

156
00:16:13,640 --> 00:16:14,766
థాంక్ యు సర్,

157
00:16:15,600 --> 00:16:16,559
పనుందా?

158
00:16:17,060 --> 00:16:18,103
తిన్న తర్వాత.

159
00:16:24,943 --> 00:16:25,860
ఓపెన్.

160
00:16:40,625 --> 00:16:43,920
నా కొడుకు ఇంటర్నల్ అఫైర్స్ కి
అండర్ కవర్ గా చేసే వాడు.

161
00:16:44,003 --> 00:16:45,630
స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్.

162
00:16:46,631 --> 00:16:47,841
నాకు తెలియదు.

163
00:16:48,258 --> 00:16:49,259
ఎవ్వరికీ తెలియదు.

164
00:16:51,970 --> 00:16:53,555
కొందరు కరప్ట్ అండ్ క్రూఎల్
నార్కోటిక్స్ ఆఫీసర్స్...

165
00:16:53,638 --> 00:16:56,307
...మీద వీళ్ళ టీం కేసులు పెట్టింది.

166
00:16:57,225 --> 00:17:00,311
డ్రగ్ డీలర్స్ ఇంకా మర్చంట్స్
కంటి మీద కునుకులేకుండా చేశారు.

167
00:17:01,438 --> 00:17:02,564
వీటన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యున్నాడా?

168
00:17:03,815 --> 00:17:06,568
ఆర్.హెచ్.డి ఇన్వెస్టిగేషన్ అంతా,
నా కొడుకు మీద ప్రతీకారం తీర్చున్నారు...

169
00:17:06,651 --> 00:17:09,446
...అన్న కోణం లోనే చూస్తారు.

170
00:17:09,863 --> 00:17:12,365
లేదా జార్జ్ ఆర్మ్డ్ రాబరీ కి
గురయ్యాడని చెప్పి,

171
00:17:12,449 --> 00:17:14,617
అసలు ఈ హత్యకి, తన అండర్ కవర్ ఆపరేషన్ కి
సంబంధం లేదని కూడా చెప్పొచ్చు.

172
00:17:16,327 --> 00:17:17,829
కన్విన్స్ అయ్యే చాన్స్ ఉంది.

173
00:17:21,124 --> 00:17:22,792
తను ఎక్కడున్నాడో తెలుసుకుని

174
00:17:23,918 --> 00:17:25,170
మరీ మర్డర్ చేసారు.

175
00:17:26,463 --> 00:17:28,923
సార్ నాకు లీడ్స్ లో ఒకరు తెలుసు,
బ్రాడ్ కానిఫ్.

176
00:17:29,007 --> 00:17:31,009
ఏ కేస్ నైనా చిటికెలో సాల్వ్ చేస్తాడు.

177
00:17:31,092 --> 00:17:32,302
నేను కచ్చితంగా ఉన్నాను అతను ఎవరు.

178
00:17:33,219 --> 00:17:34,637
కానీ చెయ్ నివ్వాలి కదా.

179
00:17:38,099 --> 00:17:39,934
అందులో ఇది కాంపెయిన్ సీజన్ బాష్.

180
00:17:41,144 --> 00:17:43,313
పోలీస్ లే తోటి ఆఫీసర్ ని చంపుతున్నారు.

181
00:17:45,023 --> 00:17:46,649
కేస్ ని తారుమారు చేస్తారని అంటున్నారా?

182
00:17:47,025 --> 00:17:48,943
వెల్, మేయర్ ఇంకా తన పోలీస్ చీఫ్

183
00:17:49,903 --> 00:17:51,988
ఎలక్షన్స్ వరకు,
ఈ కేస్ ని ఓ కొలిక్కి రానివ్వకుండా

184
00:17:52,071 --> 00:17:53,198
ఏం చెయ్యగలరో అవన్నీ చేస్తారు

185
00:17:53,281 --> 00:17:55,283
తర్వాత చిన్నగా అసలు ఎప్పటికీ
బయటకి రానివ్వరు.

186
00:17:55,366 --> 00:18:00,038
నేరస్తులతో డీల్స్ మాట్లాడుకుని, ట్రయల్స్,
హెడ్ లైన్స్ ఇవేం లేకుండా చేస్తారు.

187
00:18:01,206 --> 00:18:03,124
ఇంకెప్పటికీ నిజం బయటకి రాదు.

188
00:18:04,834 --> 00:18:07,128
వాళ్ళు అంత దారుణంగా బిహేవ్
చేస్తారని నేను అనుకోను

189
00:18:07,212 --> 00:18:09,881
అయినా ఆర్.హెచ్.డి ఇన్వెస్టిగేషన్ ఆపుతారా?

190
00:18:10,298 --> 00:18:11,674
వాళ్ళ పోసిషన్ లో ఉంటే నేనైనా ఆపుతాను

191
00:18:14,093 --> 00:18:15,094
అంతకు మించి దారుణాలు చేసున్నా.

192
00:18:26,689 --> 00:18:28,024
చీఫ్ నేనిక్కడికి రావడానికి కారణం?

193
00:18:28,399 --> 00:18:29,818
నువ్వు ఈ కేస్ మీద పని చెయ్యాలి.

194
00:18:30,318 --> 00:18:32,153
-ఆర్.హెచ్.డి తోనా?
-కాదు నాతో.

195
00:18:34,197 --> 00:18:35,698
నాకు నువ్వు కావాలి బాష్.

196
00:18:35,782 --> 00:18:38,868
నా కొడుకు కేస్ లో ఊపిరి తిప్పుకోకుండా
పని చేసే ఒక డిటెక్టివ్ నాకు కావాలి.

197
00:18:38,952 --> 00:18:39,953
లుక్ సర్.

198
00:18:40,036 --> 00:18:40,995
ఆర్సెనల్.

199
00:18:41,830 --> 00:18:43,706
ఎవ్వరూ తనని తాకను కూడా తాక లేరు.

200
00:18:44,165 --> 00:18:45,750
దీని వెనుక ఎవరున్నారో తనకి తెలుసు

201
00:18:45,834 --> 00:18:47,669
ఆర్.హెచ్.డి కనీసం తనతో
మాట్లాడను కూడా మాట్లాడ లేదు.

202
00:18:49,045 --> 00:18:49,963
కానీ నీకు ఆ అవకాశం ఉంది.

203
00:18:52,882 --> 00:18:54,384
దాని షీట్స్ సర్.

204
00:18:54,467 --> 00:18:56,886
పారలల్ ఇన్వెస్టిగేషన్
అంత మంచి ఐడియా కాదు.

205
00:18:56,970 --> 00:19:00,515
ఆర్.హెచ్.డి, తన పనిని తను చేయనివ్వండి
మీ కొడుకుని చంపిందెవరో తెలుసుకుంటారు.

206
00:19:00,890 --> 00:19:01,850
ఒకవేళ వాళ్ళు వాళ్ళని వదిలేస్తే

207
00:19:02,725 --> 00:19:03,726
ఎవర్ని ఎవరు?

208
00:19:04,310 --> 00:19:05,395
ది టెన్త్ ఫ్లోర్.

209
00:19:12,068 --> 00:19:13,695
నా కొడుకు కర్మంత్రం లో

210
00:19:15,280 --> 00:19:17,824
నువ్వు హానర్ గార్డ్ నుంచి షెల్ కేసింగ్ ని
తీసుకోవడం నేను చూసాను.

211
00:19:19,617 --> 00:19:22,328
ప్రతి ఒక్క ఆఫీసర్స్ కర్మంత్రాల్లో నేను
ఆ పని చేస్తాను.

212
00:19:22,412 --> 00:19:23,413
ఎందుకు?

213
00:19:26,124 --> 00:19:27,625
మనలో ఒకడు కాబట్టి.

214
00:19:29,669 --> 00:19:30,920
అయితే నాకు హెల్ప్ చెయ్.

215
00:19:32,297 --> 00:19:34,007
వాడిని ఎవరు చంపారో
తెలుసుకోవడంలో నాకు హెల్ప్ చెయ్.

216
00:20:03,244 --> 00:20:04,245
జె ఎడ్గర్.

217
00:20:04,662 --> 00:20:07,457
ముల్హోలాండ్ వెళ్తున్నామా?
మళ్ళీ ఎండ ఎక్కువవుద్ది?

218
00:20:07,540 --> 00:20:11,127
చ, మర్చిపోయా
డౌన్ టౌన్ లో చిన్న పని పడింది.

219
00:20:11,210 --> 00:20:14,797
నువ్వొక్కడివే వెళ్ళు ముల్హో లాండ్ కి,
ఫేవర్ రిటర్న్ చేస్తా.

220
00:20:15,173 --> 00:20:17,050
-సరే, హ్యారీ.
-థాంక్స్ పార్టనర్.

221
00:20:22,263 --> 00:20:24,015
ఫిన్నీ ఇప్పుడు బాగ సెటిల్ అయ్యాడు

222
00:20:24,098 --> 00:20:26,184
డ్రాప్, మిలటరీ పెన్షన్.

223
00:20:26,267 --> 00:20:29,062
మలిబు లోని ఏదో కంపనీ కి ఇప్పుడు తను
సెక్యురిటి ని కూడా అందిస్తున్నాడు.

224
00:20:29,145 --> 00:20:32,148
నేను గాని ఫిన్నీ అయితే, వారానికి
6 రోజులు గోల్ఫ్ ఆడుతూ గడిపేసే వాడిని.

225
00:20:32,231 --> 00:20:33,191
పనంటేనే చిరాకేస్తుంది.

226
00:20:34,359 --> 00:20:36,235
గోల్ఫ్ ఎప్పటి నుంచి ఆడుతున్నావ్ కానిఫ్?

227
00:20:38,404 --> 00:20:40,198
హ్యారీ బాష్.

228
00:20:40,281 --> 00:20:41,783
నువ్వు తిరిగొచ్చావ్ అని విన్నాను

229
00:20:41,866 --> 00:20:43,826
కొన్ని వారాల ముందు వచ్చాను.
కేస్ ని కూడా డీల్ చేస్తున్నా.

230
00:20:43,910 --> 00:20:46,371
పోర్నో గ్రాఫర్, రెండు బులెట్ లు తిన్నాడు,
తన కార్లోనె పెట్టి ఉంచారు.

231
00:20:46,454 --> 00:20:48,790
పోలీస్ వర్క్ లో నువ్వు ఎప్పుడూ స్మార్ట్ యే

232
00:20:48,873 --> 00:20:50,833
తను నా పార్టనర్, జూలీ ఎస్పినోసా.

233
00:20:50,917 --> 00:20:53,378
-హ్యారీ బాష్, నైస్ టు మీట్ యు.
-గుడ్ టు మీట్ యు.

234
00:20:53,461 --> 00:20:55,296
-ఏదో మంచి విషయం పట్టుకున్నారంట?
-నిజమా?

235
00:20:55,380 --> 00:20:56,339
ఎలా నడుస్తుంది?

236
00:20:57,298 --> 00:20:58,591
కిడ్స్ పార్టనర్ తో మాట్లాడ లేక పోయాను,

237
00:20:58,675 --> 00:21:00,259
ఐ.ఒ.డి ఫర్ స్ట్రెస్ మీద తను
అందుబాటులో లేదు.

238
00:21:00,343 --> 00:21:04,097
టెన్త్ ఫ్లోర్ మనకన్నా చాలా ఎత్తులో ఉంది,
ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో చెబుతుంటారు.

239
00:21:04,180 --> 00:21:06,349
ఈ అవకాశాన్ని అందుకోవడానికి
టెన్జర్ ఏమైనా చేస్తాడు

240
00:21:06,432 --> 00:21:07,767
అందులో ఇర్వింగ్ తన మనిషే

241
00:21:07,850 --> 00:21:09,143
ఓషేని ఎండార్స్ ని
చేసుకున్నప్పటి నుంచి దూరం పెరిగింది

242
00:21:09,227 --> 00:21:10,311
నిజం.

243
00:21:10,395 --> 00:21:12,188
దీని కోసం వాళ్ళు పాలిటిక్స్ ని పక్కన
పెడుతారు అనుకుంటున్నావా?

244
00:21:13,272 --> 00:21:14,857
డౌన్ టౌన్ లో అటువంటివి జరగవు కదా?

245
00:21:14,941 --> 00:21:15,858
బ్రాడ్.

246
00:21:16,317 --> 00:21:17,276
యా.

247
00:21:17,902 --> 00:21:20,029
ఏంటో తెలుసుకుందాం

248
00:21:21,239 --> 00:21:22,365
సేఫ్ గా ప్లే చేస్తున్నారు కదా?

249
00:21:22,991 --> 00:21:24,200
మేము చేయ గలిగింది అదే

250
00:21:24,283 --> 00:21:26,119
ఇ.ఐ కంపాడర్ రావొచ్చు కదా ఒకసారి,

251
00:21:26,202 --> 00:21:27,704
డ్రింక్ చేస్తూ మాట్లాడుకోవచ్చు

252
00:21:27,787 --> 00:21:28,830
నేను అది చేస్తాన.

253
00:21:29,372 --> 00:21:31,374
-నైస్ టు మీట్ యు.
-నైస్ టు మీట్ యు.

254
00:21:46,139 --> 00:21:48,725
జి.పి.ఎస్ రిపోర్ట్

255
00:22:08,995 --> 00:22:11,164
మీ ఏజెంట్ తో మీరు
లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు

256
00:22:11,247 --> 00:22:13,041
క్రిస్మస్ ఈవ్ రోజు, రెండేళ్ళ కింద

257
00:22:14,417 --> 00:22:18,129
రైట్. అలెన్ ఆ రాత్రి కార్ లో లాస్ ఏంజెలస్
నంచి వేగాస్ వెళ్ళాడు.

258
00:22:18,921 --> 00:22:20,548
ఆరు గంటలు పాటు అక్కడ ఉన్నాడు.

259
00:22:20,631 --> 00:22:22,675
క్రిస్మస్ రోజు పొద్దున, సూర్యోదయం ముందే
తిరిగి వచ్చాడు

260
00:22:22,759 --> 00:22:23,760
క్విక్ ట్రిప్?

261
00:22:24,510 --> 00:22:28,514
తను ఎప్పుడు వెళ్ళినా కొద్ది రోజులు
ఉండే వాడు, ఈ సారి ఏమైందో తెలియదు.

262
00:22:29,098 --> 00:22:33,186
వెనక్కి వచ్చేటప్పుడు,
పొద్దున ఆరు గంటలకి, 15 వ హైవే నుంచి...

263
00:22:33,269 --> 00:22:34,979
...కొన్ని మైళ్ళు దూరం వెళ్ళి,

264
00:22:35,313 --> 00:22:36,939
ఓ తొంభై నిమిషాలు పాటు ఆగాడు

265
00:22:38,066 --> 00:22:41,027
ఆఫ్ రోడ్, సూర్యోదయం ముందు, అదీ బెంట్లీ లో,
అలా ఎవరు చేస్తారు?

266
00:22:42,612 --> 00:22:44,572
లెక్కలేనన్ని సార్లు,
నేను ఆ రూట్ లో వెళ్ళిన

267
00:22:44,655 --> 00:22:46,908
అండ్ కచ్చితంగా అక్కడ చూడదగింది
అయితే ఏం లేదని చెప్పగలను

268
00:22:46,991 --> 00:22:48,326
పూర్తిగా ఎడారి.

269
00:22:51,120 --> 00:22:52,705
నీ మాజీ భర్త నీకిది ఎందుకిచ్చాడు?

270
00:22:53,664 --> 00:22:56,834
తను ఇవ్వలేదు
నేనే తన డెస్క్ నుంచి ఓ కాపీ తీసుకున్నా.

271
00:22:57,543 --> 00:22:59,796
అటువంటి పనులు చెయ్యవని చెప్పావ్?

272
00:22:59,879 --> 00:23:01,464
తన మీద నిఘా ఉంచనని చెప్పాను

273
00:23:02,173 --> 00:23:04,300
ఇది మీరు చెయ్యాల్సిన ఇన్వెస్టిగేషన్,
తనది కాదు

274
00:23:05,259 --> 00:23:06,886
రెందడిటి మధ్య చాలా చిన్న తేడా కదా?

275
00:23:08,638 --> 00:23:11,057
మీరిచ్చిన ఆఫర్ కి ఈ విధంగా
ఉపయోగపడుతున్నాను

276
00:23:15,895 --> 00:23:16,854
ఇప్పటి వరకైతే...

277
00:23:17,855 --> 00:23:18,731
...అంతా బానే ఉంది

278
00:23:39,752 --> 00:23:41,587
-బాష్.
-డౌన్ టౌన్ లో ఉన్నా.

279
00:23:43,214 --> 00:23:44,423
అరగంటలో కలుద్దాం.

280
00:24:08,573 --> 00:24:09,782
రాబరీలా కనపడుతుంది.

281
00:24:10,283 --> 00:24:11,450
అలా కనపడడమే వాళ్ళ ఉద్దేశం.

282
00:24:13,035 --> 00:24:16,080
జార్జ్ ఆ రోజు ఏమన్నా వైర్ వేసుకుని
ఉన్నాడా అని తన హాండ్లర్ ని అడిగాను.

283
00:24:16,539 --> 00:24:18,541
వైర్ గురించి ఎక్కడా
మెన్షన్ చేసింది కూడా లేదు

284
00:24:18,624 --> 00:24:21,878
తెలుసు
కానీ తను వైర్ వేసుకున్నట్టు లౌ చెప్పాడు.

285
00:24:22,753 --> 00:24:23,880
తన వాచ్.

286
00:24:23,963 --> 00:24:25,923
షూటర్ లాక్కుని వెళ్ళి పోయిందే కదా?

287
00:24:26,674 --> 00:24:28,467
అది కోఇన్సిడెన్స్ అని లౌ చెప్పాడు

288
00:24:28,551 --> 00:24:29,760
ప్లే చేయండి.

289
00:24:40,438 --> 00:24:42,356
జార్జ్ ని సెట్ అప్ చెయ్యడంలో

290
00:24:42,440 --> 00:24:43,816
ఆర్సెనల్ ఇన్వాల్వ్ అయ్యుండొచ్చేమో

291
00:24:44,400 --> 00:24:45,568
నాకు తెలియదు.

292
00:24:46,444 --> 00:24:48,404
తను నిజంగా భయపడుతున్నట్టు అనిపిస్తుంది.

293
00:24:49,989 --> 00:24:52,158
తన పార్టనర్స్ దీని గురించి తనకి
చేప్ప కపోయి ఉండొచ్చు

294
00:24:52,533 --> 00:24:54,660
రియల్ రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలి

295
00:24:55,286 --> 00:24:56,621
మనం తనతో మాట్లాడాలి.

296
00:24:57,330 --> 00:24:58,873
ఆర్.హెచ్.డి తన మీద నిఘా పెట్టింది.

297
00:25:00,041 --> 00:25:01,584
ఏదో ఒకటి చేసి పట్టుకోవచ్చు

298
00:25:02,919 --> 00:25:03,836
మనం?

299
00:25:07,089 --> 00:25:08,966
ఇది ఆఫ్ ది బుక్స్ అని అనుకుంటున్నా.

300
00:25:10,968 --> 00:25:12,261
ఏ బుక్స్?

301
00:25:35,243 --> 00:25:36,452
ఎడ్డీ, మీకు కాల్

302
00:25:37,870 --> 00:25:38,704
ఓకే.

303
00:25:45,503 --> 00:25:47,380
-త్వరగా ఫినిష్ చేయండి.
-యా యా.

304
00:25:48,130 --> 00:25:51,717
-హెల్లో?
-ఆఫీసర్ ఆర్సెనల్. డిప్యూటీ చీఫ్ ఐర్వింగ్.

305
00:25:51,801 --> 00:25:54,387
నువ్వు మీ ఇంటికి రావాలి. వెంటనే.

306
00:25:54,804 --> 00:25:56,264
నీతో మాట్లాడాలి

307
00:25:56,347 --> 00:25:57,890
నేను అలా చెయ్ కూడదని తెలుసు కదా మీకు?

308
00:25:57,974 --> 00:26:01,769
నేను స్టోర్ లోని వీడియో చూసాను.
నువ్వు ఎంత అప్సెట్ అయ్యున్నావో తెలిసింది.

309
00:26:03,104 --> 00:26:04,480
చాలా అప్ సెట్ అయ్యాను

310
00:26:04,563 --> 00:26:07,108
ఆ రాత్రి నా కొడుక్కి ఏం జరగబోతుందో
నీకు ఏం తెలియదు

311
00:26:07,733 --> 00:26:09,026
అవును తెలియదు

312
00:26:09,568 --> 00:26:11,153
కానీ ఆర్.హెచ్.డి అందులో
నీ రోల్ ఉందని అనుమానిస్తుంది

313
00:26:11,487 --> 00:26:12,738
తెలుసు.

314
00:26:12,822 --> 00:26:13,906
నేను నీకు సాయం చేయగలను

315
00:26:15,491 --> 00:26:16,993
నిజమేనా?

316
00:26:17,076 --> 00:26:18,911
నాతో ఆటలాడొద్దు

317
00:26:19,328 --> 00:26:21,872
చెయ్యగలనా లేదా అన్నది
నాకు తెలియాలి, ఇప్పుడే.

318
00:26:21,956 --> 00:26:23,499
ఈ చాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు.

319
00:26:24,709 --> 00:26:26,919
సరే అయితే, ఏం చేయాలి?

320
00:26:27,503 --> 00:26:28,963
వెనుక వైపు నుంచి బయటకి రా

321
00:26:29,672 --> 00:26:32,300
నీ గన్ ని ఇంకా నీ బ్యాగ్ ని
వదిలేసి వస్తున్నావ్.

322
00:26:32,383 --> 00:26:33,843
బయట కార్ వెయిట్ చేస్తుంది.

323
00:26:48,691 --> 00:26:50,318
-నువ్వెవరు.
-ఉబర్.

324
00:27:04,749 --> 00:27:06,000
అయాం డౌన్ ద బ్లాక్.

325
00:27:07,001 --> 00:27:08,294
నువ్వెళ్ళి పోయుంటావని
వాళ్లకి తెలిసిపోయుంటది?

326
00:27:08,377 --> 00:27:10,671
వచ్చి నీ ఇంటి ముందు తిష్ట వేస్తారు.

327
00:27:12,381 --> 00:27:13,424
ఉబర్?

328
00:27:27,855 --> 00:27:29,023
డాం, ఏం చేస్తున్నారు?

329
00:27:29,106 --> 00:27:31,692
-మాన్ కమాన్, ఏం చేస్తున్నావ్?
-షట్ అప్.

330
00:27:31,776 --> 00:27:33,069
చంపుతా ఏమనుకుంటున్నావో ఏంటో?

331
00:27:39,283 --> 00:27:41,285
-పైకి లెయ్, ఇటు రా.
-కమాన్. డాం.

332
00:27:43,204 --> 00:27:44,205
గాడ్ డాం ఇట్.

333
00:27:49,251 --> 00:27:50,211
డిప్యూటీ చీఫ్.

334
00:27:50,294 --> 00:27:51,921
మేము కాబట్టి బతికి పోయావ్.

335
00:27:52,505 --> 00:27:54,006
లా ఎమె అయ్యుంటే.

336
00:27:54,090 --> 00:27:57,176
లా ఎమె?
దేని గురించి మాట్లాడుతున్నారు?

337
00:27:57,259 --> 00:27:58,886
హై ల్యాండ్ పార్క్ లోని డ్రాప్ హౌస్ గురించి

338
00:27:58,969 --> 00:28:00,388
పోయిన వారం మీ క్రూ అందరు
కలిసి రిప్ ఆఫ్ చేసిన,

339
00:28:00,471 --> 00:28:01,764
టూ బిట్ ట్రాకి టెరోస్

340
00:28:03,057 --> 00:28:03,933
షిట్.

341
00:28:04,016 --> 00:28:06,602
యా, షిట్ ఈజ్ రైట్.
కార్లోస్ వేగా తెలుసా నీకు?

342
00:28:08,187 --> 00:28:09,772
జీసస్ క్రైస్ట్. ఏం కావాలి మీకు?

343
00:28:09,855 --> 00:28:10,940
పేర్లు.

344
00:28:11,524 --> 00:28:14,485
నాకొడుకుని చంపినా వాడిది అండ్, చంపమని
ఆర్డర్ చేసిన వాడిది.

345
00:28:14,568 --> 00:28:18,280
కానీ నాకు అందులో ఎటువంటి ప్రమేయం లేదని
నీకు తెలుసని నాతో చెప్పావ్.

346
00:28:18,364 --> 00:28:21,492
పేర్లు చెబుతావా,
లేదా వేగాస్ కి అప్పగించమంటావా?

347
00:28:28,416 --> 00:28:29,834
తనని చంపుతారని నాకు తెలియదు

348
00:28:31,043 --> 00:28:32,086
దేవుడు మీద ఒట్టు

349
00:28:32,545 --> 00:28:34,213
జార్జ్ నా ఫ్రెండ్. ఆ మాత్రం అర్ధం కాదా?

350
00:28:34,296 --> 00:28:36,632
-ఆ మాట పదే పదే చెబుతున్నావ్.
-పేర్.

351
00:28:36,715 --> 00:28:38,634
అర్ధం కావట్లేదా. వాళ్ళు నన్ను చంపేస్తారు.

352
00:28:38,717 --> 00:28:40,553
వేగా కూడా చంపేస్తాడు. అనుమానం లేదు.

353
00:28:40,636 --> 00:28:41,720
ఎవరు చంపాలో డిసైడ్ చేస్కో.

354
00:28:43,639 --> 00:28:46,267
చివరి సారి అడుగుతున్నా.

355
00:28:47,685 --> 00:28:48,769
నేను చెప్పలేను.

356
00:28:50,020 --> 00:28:51,605
లాక్కపోయి, కార్ లో వెయ్

357
00:28:52,356 --> 00:28:54,775
ఆల్ రైట్, చెబుతాను, చెబుతా,
కార్ల్ నాష్.

358
00:28:57,653 --> 00:28:58,529
నాష్?

359
00:28:58,904 --> 00:29:01,449
యా, కార్ల్ నాష్.

360
00:29:01,532 --> 00:29:03,742
తనే ఆర్డర్ చేసింది,
ఆల్ రైట్?

361
00:29:03,826 --> 00:29:05,786
జార్జ్ మోసగిస్తున్నాడు అని తనకి తెలిసింది.

362
00:29:11,917 --> 00:29:13,085
తను నీకు తెలుసా?

363
00:29:13,169 --> 00:29:15,838
ఎక్స్ హోమిసైడ్, అవుట్ అఫ్ వాన్ నూయిస్.

364
00:29:16,547 --> 00:29:18,757
నాష్ ఆర్డర్ చేసాడు,
బట్ షూట్ చేసింది ఎవరు?

365
00:29:19,675 --> 00:29:21,218
కరెక్ట్ గా నాకూ తెలియదు.

366
00:29:22,136 --> 00:29:25,890
నిక్ రైలీ అయుండొచ్చు,
నార్కోటిక్స్, వెస్ట్ బ్యూరో.

367
00:29:37,693 --> 00:29:41,155
నేను వర్క్ చేస్తున్న కేస్ విక్టిమ్ టోనీ
అలెన్, హిడెన్ హై లాండ్స్ లో ఉండే వాడు

368
00:29:41,238 --> 00:29:43,199
అక్కడ సెక్యురిటి కార్ల్ నాష్ రన్ చేస్తాడు

369
00:29:43,282 --> 00:29:45,951
కొందరు ఎక్స్ పోలీస్ లు, ఇప్పటి పోలీస్ లు
తనకి పని చేస్తున్నారు.

370
00:29:46,035 --> 00:29:47,786
అంటే రెండు కేస్ లు, కనెక్ట్ అయి ఉంటాయి
అనుకుంటున్నావా?

371
00:29:48,621 --> 00:29:50,789
వెరోనిక అలెన్ తన భర్తని చంపిందని
మా అనుమానం, కానీ తను ఆ టైం లో

372
00:29:50,873 --> 00:29:52,249
క్రైమ్ జరిగిన చోట లేదని ప్రూఫ్ చూపించింది.

373
00:29:53,042 --> 00:29:54,293
నాష్ ని యూస్ చేసుకుని ఉండొచ్చు

374
00:29:54,376 --> 00:29:55,669
తన భర్తను చంపడానికా?

375
00:29:56,170 --> 00:30:00,007
గేట్ హౌస్ లో ఉన్న ఎక్స్ కాప్ తనకి
పరిచయం కావడం పెద్ద కష్టం కాదు.

376
00:30:00,090 --> 00:30:02,551
భర్త ఓ అమ్మాయితో తిరుగు తున్నాడు
తన కష్టాలు చెప్పుకుని ఉంటుంది.

377
00:30:02,635 --> 00:30:05,012
మాటలు మాటలు కలిసాయి, ఇలా
ఒక్కొకటి ఇంకో దానికి దారి తీసుంటుంది.

378
00:30:05,346 --> 00:30:07,056
వెరోనికా నాష్ ని హైర్ చేసుకుందేమో?

379
00:30:08,474 --> 00:30:10,267
కాంట్రాక్ట్ మర్డర్ అంటే డెత్ పెనాల్టీకి
అర్హుడు

380
00:30:10,351 --> 00:30:12,228
మనకి రావాల్సింది రాబట్టుకుని

381
00:30:12,311 --> 00:30:14,396
ఆ ఆర్సెనల్ ని వదిలేద్దాం.

382
00:30:14,480 --> 00:30:16,774
నాష్ కోణంలో అలెన్ మర్డర్ ని డీల్ చేద్దాం

383
00:30:17,399 --> 00:30:19,068
కచ్చితంగా అన్నీ తెలుస్తాయి

384
00:30:19,735 --> 00:30:22,154
మీ కొడుకు హత్యకి సంబంధించి ప్రతి ఒక్కరి
పేరు చెప్పేస్తాడు.

385
00:30:22,696 --> 00:30:24,073
ఎవరు కాల్చారో కూడా చెబుతాడు.

386
00:30:38,003 --> 00:30:39,255
నాష్ ని ఎలా కలిసావు నువ్వు?

387
00:30:39,338 --> 00:30:40,422
తను గన్ డీలర్.

388
00:30:41,006 --> 00:30:43,342
వాన్ నూయిస్ లో
బులెటెన్ బోర్డ్ మీద తన కార్డ్ ని చూసాను

389
00:30:43,884 --> 00:30:45,427
వాడేసిన గన్ ఒకటి అమ్ముతాడని...

390
00:30:45,511 --> 00:30:48,180
-వాడేసిన గన్ అమ్ముతున్నాడంటే,
నువ్వు ఎటువంటి పోలీస్ వో అర్ధం చేసుకోగలడు

391
00:30:48,264 --> 00:30:49,265
నిన్ను తనే రిక్రూట్ చేసాడా?

392
00:30:49,848 --> 00:30:51,308
అలానె అనుకోవచ్చు

393
00:30:51,392 --> 00:30:53,936
పని లేనప్పుడు నాకు అప్పుడప్పుడు పని
కల్పించేవాడు, అలా పరిచయం అయింది.

394
00:30:54,019 --> 00:30:55,104
తన టీం ఎంత మంది?

395
00:30:55,563 --> 00:30:57,565
నాకు తెలియదు
నాతో పని చేసిన వాళ్ళు మాత్రెమే తెలుసు

396
00:30:57,648 --> 00:30:58,482
ఎవరాళ్ళు?

397
00:30:58,857 --> 00:31:00,109
జీసస్ క్రైస్ట్.

398
00:31:02,778 --> 00:31:06,198
మౌరీన్ ఓ గ్రేడీ.
నిక్ రైలీ, బెర్నాండో పిచ్చినీని.

399
00:31:06,282 --> 00:31:07,241
అందరూ పోలీస్ లేనా?

400
00:31:08,242 --> 00:31:11,662
అవును, వ్యాలీ, వెస్ట్ బ్యూరో.

401
00:31:12,037 --> 00:31:13,872
వీళ్ళందరూ హై లాండ్స్ లో నాష్ తో కలిసి
పని చేస్తారు?

402
00:31:13,956 --> 00:31:15,082
అవును.

403
00:31:15,165 --> 00:31:16,500
టోనీ అలెన్ గురించి చెప్పు.

404
00:31:18,377 --> 00:31:19,545
అయాం సారి, తనెవరో నాకు తెలియదు

405
00:31:19,628 --> 00:31:20,754
ఆ రాత్రి నువ్వు అక్కడ ఉన్నావా?

406
00:31:20,838 --> 00:31:22,590
-ఆ రాత్రంటే?
-తను చనిపోయిన రాత్రి.

407
00:31:23,299 --> 00:31:28,053
చెబితే అర్ధం కాదా, టోనీ అలెన్ ఎవరో నాకు
తెలియదు. ఎందుకు ఇన్ని సార్లు అడుగుతారు?

408
00:31:28,137 --> 00:31:30,514
తన పేరు కూడా వినలేదు నేను.

409
00:31:30,598 --> 00:31:31,849
నాష్ తన గురించి ఎప్పుడూ మాట్లాడ లేదా?

410
00:31:31,932 --> 00:31:33,058
అస్సల మాట్లాడ లేదు

411
00:31:33,142 --> 00:31:36,103
ఎప్పుడూ ఏ హత్యా గురించి మాట్లాడింది లేదు
నేను ఏ హత్య చేయలేదు.

412
00:31:36,186 --> 00:31:39,231
జార్జ్ ని చంపుతారని కూడా నాకు తెలియదు
దేవుడు మీదొట్టు.

413
00:31:54,079 --> 00:31:55,331
నీకు చాయిస్ ఉంది.

414
00:31:56,081 --> 00:31:58,667
ఆర్.హెచ్.డి కి నీకేం తెలుసో
చెప్పేసి డీల్ సెట్ చేస్కో.

415
00:31:58,751 --> 00:31:59,960
అది జరగదు.

416
00:32:00,044 --> 00:32:03,672
లేదంటే,
నీ దగ్గరకి రావాల్సిన వాళ్ళు ఎలానో వస్తారు.

417
00:32:05,591 --> 00:32:06,967
ఆలోచించుకో.

418
00:32:07,343 --> 00:32:09,637
నా పేరు బయటకి చెబుతారా?

419
00:32:10,012 --> 00:32:12,014
మనం రాజీ అయ్యాం కదా.
-ఒప్పందమా?

420
00:32:12,848 --> 00:32:15,392
నీ లాంటి పోలీస్ లతో నేను ఏ ఒప్పందం
కుదుర్చుకోను.

421
00:32:16,393 --> 00:32:21,065
ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్న
లేదంటే లా ఎమె కి నీ పేరు అడ్రస్ అందుతాయి.

422
00:32:33,410 --> 00:32:34,870
మనం కొంచెం జాగ్రత్తగా పని చేయాలి

423
00:32:35,913 --> 00:32:37,498
నాష్ నేమ్ ఆర్.హెచ్.డి కి
చెప్పడం కరెక్ట్ యేనా?

424
00:32:38,207 --> 00:32:39,208
నేను హ్యాండిల్ చేస్తాను.

425
00:32:41,960 --> 00:32:43,671
తను ఏం చెప్పక పోయుంటే ఏం చేసేవాడివి?

426
00:32:44,046 --> 00:32:45,839
లా ఎమె కి తన పేరు చెప్పేవాడిని.

427
00:32:49,802 --> 00:32:52,513
ఇ.ఐ కంపాడర్
హోం ఆఫ్ ది ఫ్లేమింగ్ మార్గరీట

428
00:33:10,864 --> 00:33:11,990
కానిఫ్.

429
00:33:12,658 --> 00:33:15,160
హేయ్ బాష్.
ఒకే రోజు రెండు సార్లు కలుస్తున్నాం

430
00:33:15,536 --> 00:33:17,621
-మార్గరీట తీసుకుంటావా?
-ఒక్క నిమిషం?

431
00:33:19,748 --> 00:33:20,916
నా స్టూల్ ని ఉంచు.

432
00:33:21,917 --> 00:33:25,170
కరెక్ట్ కాక పోవచ్చు, నా సీట్ ని ఉంచు.

433
00:33:28,257 --> 00:33:30,968
-ఏంటి సంగతులు?
-ఐర్వింగ్ కేస్ లో నాకో లీడ్ దొరికింది

434
00:33:31,051 --> 00:33:32,553
పొద్దున లేంది ఇప్పుడు ఎలా?

435
00:33:32,636 --> 00:33:34,471
నా కేస్ డీల్ చేస్తుంటే దొరికింది,
ఓ గంట కింద.

436
00:33:35,180 --> 00:33:37,558
ది పార్నోగ్రాఫర్?
మా కేస్ తో కనెక్ట్ అయ్యుందా?

437
00:33:37,641 --> 00:33:38,517
అలా కనపడుతుంది.

438
00:33:40,352 --> 00:33:41,478
ఏమనాలి నిన్ను?

439
00:33:42,563 --> 00:33:44,898
పొద్దున నువ్వు నన్ను కావాలనే కలిసావ్
అనుకోకుండా కాదు.

440
00:33:44,982 --> 00:33:46,442
నీతో మాట్లాడు కుండా ఉండాల్సింది అని
తెలుసు.

441
00:33:46,525 --> 00:33:47,651
లీడ్ కావాలా వద్దా?

442
00:33:52,197 --> 00:33:53,115
నన్ను అనుమతించు.

443
00:33:53,615 --> 00:33:56,285
కార్ల్ నాష్. ఎక్స్-హోమిసైడ్, వాన్ నూయిస్.

444
00:33:56,952 --> 00:33:59,371
కాప్స్ ని హైర్ చేసుకుని, హిడెన్-హైలాండ్స్
లో సెక్యురిటి రన్ చేస్తుంటాడు

445
00:33:59,455 --> 00:34:02,624
వెపన్స్ కావాలంటే అందరూ తన దగ్గరకి
వెళ్తారని ఓ టాక్ ఉంది.

446
00:34:02,708 --> 00:34:04,001
ఇల్లీగల్ డీలింగ్.

447
00:34:04,418 --> 00:34:06,170
దీనికి ఐర్వింగ్ హత్యకి కనెక్షన్ ఏంటి?

448
00:34:06,253 --> 00:34:08,255
నాష్ ఎడ్డీ ఆర్సెనల్ కి గన్స్ అమ్మాడు.

449
00:34:11,633 --> 00:34:14,178
అలానే డీల్ చేద్దాం.

450
00:34:14,261 --> 00:34:15,471
ఏం అవుతుందో నాకు కూడా చెప్పు

451
00:34:16,847 --> 00:34:18,056
ముందు ఇక్కడినుంచి దొబ్బెయ్.

452
00:34:28,901 --> 00:34:30,152
లాస్ ఏంజలెస్ పోలీస్ డిపార్ట్మెంట్
హాలీవుడ్ డివిజన్

453
00:34:34,990 --> 00:34:35,949
హ్యారీ.

454
00:34:36,283 --> 00:34:37,910
ఏం జరిగింది అక్కడ?

455
00:34:37,993 --> 00:34:40,204
కార్ ఆపిన స్పాట్ ని
లొకేట్ చేసి.

456
00:34:40,662 --> 00:34:41,622
ఎస్.ఐ.డి కి కాల్ చేసాను.

457
00:34:41,997 --> 00:34:43,415
-ఏమన్నా దొరికిందా?
-లేదు.

458
00:34:43,499 --> 00:34:45,292
బ్లడ్, షెల్ కేసింగ్స్ ఏమీ దొరకలేదు.

459
00:34:45,626 --> 00:34:47,669
సూట్ కేస్ ఒకటి కొండ కిందుగా దొరికింది.

460
00:34:47,753 --> 00:34:49,379
ఆ బ్ల్యాక్ టూమీ సూట్ కేస్ గురించి
తన భార్య చెప్పింది కదా?

461
00:34:49,463 --> 00:34:50,839
బట్టలు తప్పితే అందులో ఏం లేవు.

462
00:34:51,423 --> 00:34:53,175
లొకేషన్ కన్ఫర్మ్ అయింది కదా,
గ్రేట్ వర్క్ జెర్రీ

463
00:34:53,258 --> 00:34:55,302
థాంక్స్, ఏంటి సంగతి కాల్ చేసావ్?

464
00:34:55,719 --> 00:34:56,845
కార్ల్ నాష్.

465
00:34:57,679 --> 00:34:58,722
ఏం చెప్పాలనుకుంటున్నావ్?

466
00:34:58,806 --> 00:35:01,141
తను గన్స్ అమ్ముతాడని తెలిసింది.

467
00:35:02,059 --> 00:35:03,101
కరెక్టో కాదో తెలుసుకోవాలి.

468
00:35:03,185 --> 00:35:04,770
మన కేస్ తో ఎలా కనెక్ట్ అయినట్టు?

469
00:35:04,853 --> 00:35:08,106
కరెక్ట్ గా తెలియదు
నువ్వు నాకో పని చేసి పెట్టాలి.

470
00:35:08,190 --> 00:35:09,149
చెప్పు.

471
00:35:16,782 --> 00:35:17,825
డ్యూటీ లో ఉన్నాడు.

472
00:35:20,118 --> 00:35:21,662
ఇదంతా దేని గురించో,
నువ్వు నాకు చెబుతున్నావ్?

473
00:35:22,412 --> 00:35:24,498
తర్వాత చెబుతాను
ఇంట్లో కలుద్దాం.

474
00:35:34,967 --> 00:35:36,468
డ్యూటీ లోనే ఉన్నాడా?

475
00:35:36,552 --> 00:35:38,220
యా. జె ఎడ్గర్ కన్ఫర్మ్ చేసాడు.

476
00:35:48,188 --> 00:35:50,315
నో అలర్మ్స్, నో సెక్యురిటి కెమెరాస్.

477
00:35:50,816 --> 00:35:52,693
అనవసరం అని ఫీల్ అయ్యుంటాడు.

478
00:35:53,402 --> 00:35:54,403
యా.

479
00:36:10,502 --> 00:36:11,753
మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది.

480
00:36:12,462 --> 00:36:13,505
మామూలుగా అయితే వారెంట్తో వస్తా.

481
00:37:14,399 --> 00:37:15,567
ఇవి దొరికాయి.

482
00:37:18,904 --> 00:37:21,073
నాష్ టోనీ అలెన్ ని చూస్తున్నాడు.

483
00:37:22,115 --> 00:37:23,492
తనకి లైలా గురించి తెలుసు.

484
00:37:24,368 --> 00:37:25,994
ఇందులో, రైకావ్ ని ఎలా
సెట్అప్ చేయాలో ఐడియా ఉంది

485
00:37:26,078 --> 00:37:28,372
బయటకి టోనీ అలెన్ హత్య ఓ మాబ్
హిట్లా కనపడేలా చేసాడు.

486
00:37:30,082 --> 00:37:31,249
సో ఇప్పుడేం చేద్దాం?

487
00:37:32,042 --> 00:37:34,753
సెర్చ్ వారంట్ తీసుకుని, వీటిని లీగల్ గా
మన హ్యాండ్ ఓవర్ చేసుకుందాం.

488
00:37:34,836 --> 00:37:36,588
-ఇవి సరిపోతాయా?
-సరిపోతాయి

489
00:37:38,215 --> 00:37:40,884
డబ్బు కోసం మర్డర్
కళ్ళ ముందే ప్లాన్ అంతా కనిపిస్తుంది.

490
00:37:41,468 --> 00:37:45,180
కానీ ఇది ఎవరి ఐడియా?
తనదా, లేక వెరోనికా అలెన్ దా?

491
00:37:48,016 --> 00:37:50,811
హిడెన్ హైలాండ్స్

492
00:37:58,735 --> 00:38:00,070
నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్?

493
00:38:00,153 --> 00:38:02,155
రిలాక్స్, ఏం కాదు.

494
00:38:03,949 --> 00:38:05,450
జి.పి.ఎస్ ఏమన్నా అమర్చారేమో చూసావా?

495
00:38:05,534 --> 00:38:08,829
చూసాను,
జిం లో ఉన్న నా కార్ లో పెట్టున్నారు.

496
00:38:09,287 --> 00:38:10,872
ఇది ఎవరిది?

497
00:38:11,289 --> 00:38:12,416
హైర్ చేసుకున్నా.

498
00:38:13,417 --> 00:38:14,793
నీతో మాట్లాడాలి.

499
00:38:17,170 --> 00:38:18,338
ఫాలో మీ.

500
00:38:18,422 --> 00:38:19,631
ఇప్పుడే వస్తా.

501
00:38:19,715 --> 00:38:20,841
ఓకే.

502
00:38:45,615 --> 00:38:47,367
-ఒకే, నేను చెప్పేది విను.
-నోరు మూస్కో.

503
00:38:47,451 --> 00:38:49,786
హేయ్ కమాన్ మాన్, నేను ఏ వైర్ వేసుకోలేదు.

504
00:38:50,746 --> 00:38:52,456
నీ ఫోన్ ఇంకా వాచ్ ఇవ్వు.

505
00:38:53,582 --> 00:38:54,708
ఏంటి?

506
00:38:54,791 --> 00:38:56,293
ఇవ్వమని చెబుతున్నా కదా?

507
00:38:57,586 --> 00:39:00,047
ఏం చేస్తున్నావో అర్ధం ఉందా?
ఆ మాత్రం నమ్మకం లేదా?

508
00:39:03,341 --> 00:39:04,718
ఇవిగో. హ్యాపీ?

509
00:39:07,804 --> 00:39:08,805
డ్యూడ్

510
00:39:12,517 --> 00:39:14,061
మాట్లాడాలన్నావ్? ఇప్పుడు మాట్లాడు

511
00:39:14,770 --> 00:39:16,354
వాళ్ళు నా మీదకొచ్చారు.

512
00:39:17,105 --> 00:39:19,524
ఆర్.హెచ్.డి?,
వాళ్ళు నీతో మాట్లాడకూడదు కదా?

513
00:39:19,608 --> 00:39:21,193
ఆర్.హెచ్.డి కాదు.

514
00:39:21,276 --> 00:39:23,487
డిప్యూటీ చీఫ్ ఐర్వింగ్
అండ్ ఇంకా తన మనిషి ఒకడు.

515
00:39:23,570 --> 00:39:25,864
-ఇర్వింగ్ వచ్చాడా?
-యా.

516
00:39:26,782 --> 00:39:28,492
జీసస్, లీగల్ గా డీల్ చెయ్యట్లేదు అయితే

517
00:39:28,575 --> 00:39:29,785
అవును, వాళ్ళు సొంతంగా రన్ చేస్తున్నారు

518
00:39:29,868 --> 00:39:30,869
ఏం అంటున్నారు?

519
00:39:30,952 --> 00:39:33,747
హై ల్యాండ్ పార్క్ కి పైన ఉండే
ఆ డ్రాప్ హౌస్ తెలుసు కదా?

520
00:39:33,830 --> 00:39:35,957
అది లా ఎమె
ఎవరు చెప్పారు?

521
00:39:36,041 --> 00:39:38,835
నమ్మట్లేదా?
ఇంకెవరెవరి పేర్లు చెప్పారో తెలుసా?

522
00:39:38,919 --> 00:39:40,962
లా చులాటా. తెలుసా నీకు?

523
00:39:41,463 --> 00:39:43,256
డాం

524
00:39:45,008 --> 00:39:46,009
ఇంకా?

525
00:39:47,260 --> 00:39:48,970
టోనీ అలెన్ గురించి అడిగారు.

526
00:39:52,140 --> 00:39:54,810
-ఏం చెప్పావ్?
-నేనేం చెప్పలేదు

527
00:39:55,268 --> 00:39:57,979
అస్సలేం చెప్పలేదు, బట్ విను
దీన్ని అంత ఈజీ గా వదిలి పెట్టరు.

528
00:39:58,063 --> 00:40:00,023
వాళ్లకి మనం ఏం చేస్తున్నామో తెలుసు

529
00:40:00,107 --> 00:40:01,691
ఏమన్నా పేర్లు బయటకి చెప్పావా?

530
00:40:01,775 --> 00:40:06,446
చెప్పలేదు, కానీ నా మీద, ఇంకా ఓ గ్రేడీ మీద
అనుమానం ఉంది.

531
00:40:06,530 --> 00:40:08,198
నేను బయటకి వెళ్ళడం కరెక్ట్.

532
00:40:09,825 --> 00:40:12,202
అందుకు నీకు డబ్బు కావాలి?

533
00:40:12,285 --> 00:40:16,373
ఇది ఎగ్జిట్ టైం కార్ల్, అర్ధం అయిందా?
నాకు ఇవ్వాల్సింది నాకిచ్చేయ్.

534
00:40:16,456 --> 00:40:18,083
నా దగ్గర ఇంకా రాలేదు

535
00:40:19,626 --> 00:40:21,294
డాం.

536
00:40:22,546 --> 00:40:25,715
ఇప్పుడు నేను అడుక్కునే మూడ్ లో లేను
అర్ధం అయిందా?

537
00:40:25,799 --> 00:40:30,178
నేను అన్నీ మార్గం నుండి వచ్చాను
మీకు ఏం జరుగుతుందో చెబుదాం అని.

538
00:40:30,262 --> 00:40:31,972
ఇంత దూరం వచ్చాను.

539
00:40:33,140 --> 00:40:34,641
కొన్ని రోజులు ఓపిక పట్టు.

540
00:40:34,724 --> 00:40:37,561
నా చేతికి వచ్చిన వెంటనే
ప్రతి ఒక్కరికి వాళ్ళ షేర్ అందుతుంది.

541
00:40:37,644 --> 00:40:41,022
డాం, ఇక్కడ బయట పడింది నేను, మీరు కాదు.
అర్ధం అవుతుందా?

542
00:40:41,106 --> 00:40:44,484
నేను తన పార్ట్నర్ ని
ఏమన్నా అయితే ఫస్ట్ నాకే అవుతుంది.

543
00:40:44,568 --> 00:40:47,571
ఎట్టి పరిస్థితుల్లో ముందు నేను ఇక్కడ నుంచి
వెళ్ళిపోవాలి.

544
00:40:56,705 --> 00:41:00,125
సరే, నువ్వు ఇంటికి వెళ్ళు.

545
00:41:00,709 --> 00:41:02,210
నీ షేర్ నీకు అందుతుంది.

546
00:41:03,545 --> 00:41:05,213
ఎవరో ఒకరు చేత పంపిస్తాను

547
00:41:05,297 --> 00:41:06,381
ఎప్పుడు?

548
00:41:06,464 --> 00:41:07,883
రేపు గాని ఎల్లుండి గాని.

549
00:41:07,966 --> 00:41:09,676
డోంట్ వర్రీ, నీకు అందుతుంది

550
00:41:09,759 --> 00:41:13,096
ఈ లోపు కొంచెం జాగ్రత్తగా ఉండు.

551
00:41:15,390 --> 00:41:16,641
నీ వాచ్, మొబైల్ మర్చిపోవద్దు

552
00:41:17,058 --> 00:41:18,143
యా థాంక్స్ మళ్ళీ.

553
00:41:52,177 --> 00:41:53,887
వీళ్ళే బాధ్యులు.

554
00:41:55,388 --> 00:41:57,432
వీళ్ళే మీ కొడుకుని చంపింది.

555
00:41:58,266 --> 00:41:59,434
ఇప్పుడు ఏం చేయాలి?

556
00:41:59,851 --> 00:42:03,146
సెర్చ్ వారంట్ తీసుకుందాం, జేడ్జ్ సైన్
చేసిన వెంటనే పని మొదులు పెడదాం.

557
00:42:03,230 --> 00:42:05,148
ఆ ఫొటోస్ తీసుకుని,
గన్ ని సేఫ్ గా బయటకి తీద్దాం.

558
00:42:06,233 --> 00:42:08,568
తర్వాత, టోనీ అలెన్ ని హత్య చేసినందుకు,
కార్ల్ నాష్ ని అరెస్ట్ చేద్దాం.

559
00:42:08,652 --> 00:42:09,694
అండ్ ఆర్.హెచ్.డి?

560
00:42:09,778 --> 00:42:12,572
అలెన్ని చంపింది తనే అని
ఒప్పుకున్న తర్వాత వాళ్లకి అప్పగిస్తే,

561
00:42:12,656 --> 00:42:14,616
జార్జ్ మర్డర్ కూడా బయటకి వస్తుంది.

562
00:42:14,699 --> 00:42:16,201
తనని అరెస్ట్ చేసేటప్పుడు నేను కూడా వస్తాను

563
00:42:16,284 --> 00:42:18,995
చాటుగా చేస్తున్నాం,
మీరు రావడం మంచి ఐడియా కాదు సర్.

564
00:42:19,079 --> 00:42:20,497
నేను వస్తున్నాను.

565
00:42:35,303 --> 00:42:38,181
అండ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి
మాట్లాడుతా.

566
00:42:40,183 --> 00:42:42,060
కళ్ళల్లో కళ్ళు పెట్టి.

567
00:44:40,428 --> 00:44:41,471
పిచ్చిదన.

568
00:44:43,932 --> 00:44:45,517
నింజంగా పిచ్చిదనివే.

569
00:45:44,909 --> 00:45:45,743
హాయ్ ఎడి.

570
00:45:49,998 --> 00:45:51,624
-మొ.
-నీ డబ్బు నా దగ్గరుంది.

571
00:45:54,169 --> 00:45:56,087
ఒణుకు పుట్టింది, తెలుసా?

572
00:45:56,713 --> 00:45:59,340
నేను మీరు రేపటి వరకు రారు అని అనుకున్నాను.

573
00:45:59,424 --> 00:46:01,968
కార్ల్ గురించి తెలిసిందే కదా?
ఏదన్నా చేయాలనుకుంటే లేట్ చేయడు.

574
00:46:02,594 --> 00:46:04,012
ఈ రాత్రికే ఫినిష్ చెయ్ మన్నాడు.

575
00:46:09,350 --> 00:46:10,852
యా ఆల్ రైట్, లైట్స్ ఆన్ చేస్తాను.

