1
00:00:18,269 --> 00:00:20,688
మార్నింగ్. నిద్ర పట్టిందా?

2
00:00:21,981 --> 00:00:23,023
ఏదో కొద్దిగా.

3
00:00:23,774 --> 00:00:25,151
ఆమ్లెట్స్ చేశాను.

4
00:00:27,945 --> 00:00:29,613
నేను నా లెఫ్టినెంట్ తో మాట్లాడాను.

5
00:00:30,197 --> 00:00:31,657
నువ్వు రోజు నాతో పాటు ఆఫీస్ కి రావచ్చు.

6
00:00:31,741 --> 00:00:32,742
సహాయ పడటానికి.

7
00:00:33,534 --> 00:00:34,660
వచ్చి ఏం చేయాలి?

8
00:00:35,870 --> 00:00:39,373
తలుపులు తన్నడం, స్వాట్ తో జాయిన్ అవ్వు,
కొంతమంది నేరస్తుల్ని పట్టుకోవడం.

9
00:00:40,207 --> 00:00:41,333
నిజంగానా.

10
00:00:43,127 --> 00:00:46,547
ఫోన్ లు మాట్లాడు, కాఫీ తాగు, కాపీస్ చెయ్.

11
00:00:46,964 --> 00:00:48,674
లెఫ్టినెంట్ బిల్లెట్స్ కూతురు
కూడా ఇది చేస్తోంది.

12
00:00:48,758 --> 00:00:51,427
ఈ వంకతో మీరు స్టేషన్ లో నామీద
ఓ కన్నేసి ఉంచొచ్చు.

13
00:00:51,761 --> 00:00:53,971
చాలామటుకు నేను
ఆఫీస్ లోనే ఉండను.

14
00:00:54,305 --> 00:00:57,725
ఒక వేళ వద్దంటే, మీ అమ్మే ఇక్కడ
రోజంతా నీ మీద కన్నేసి ఉంచుతుంది.

15
00:00:58,976 --> 00:01:01,187
-అమ్మకి ఓకే నా?
-నిన్న రాత్రే చెప్పాను తనకి.

16
00:01:01,729 --> 00:01:02,772
సరే.

17
00:01:05,191 --> 00:01:06,901
అమ్మ, నాకు కౌన్సిలింగ్ కావాలని అంటుంది.

18
00:01:11,280 --> 00:01:13,240
కొన్ని రోజుల్లో నువ్వెలా
ఉండబోతున్నావో మేము చూస్తాం, సరేనా?

19
00:01:15,993 --> 00:01:16,994
కానీ నువ్వు బాగా తినాలి.

20
00:01:18,454 --> 00:01:20,456
ఏ కాప్ కూడాను ఖాళీ కడుపుతో పనికి వెళ్ళరు.

21
00:01:23,584 --> 00:01:25,503
నీకు నువ్వే ఆమ్లెట్ కూడా చేసుకోవాలి.

22
00:01:41,769 --> 00:01:43,270
ఎల్. ఏ. సంగతి ఏమైంది?

23
00:01:44,647 --> 00:01:46,398
ఇది గాలా లేక వెలుతురా?

24
00:01:48,192 --> 00:01:49,693
సిటీ వెలిగిపోతూనే ఉంటుంది.

25
00:01:51,362 --> 00:01:53,197
ఇది నిన్ను చాలా బాధ పడేలా చేస్తుంది.

26
00:02:01,163 --> 00:02:03,415
మ్యాడీ కి ఏం
జరగబోతోందో నాకు తెలియట్లేదు.

27
00:02:06,877 --> 00:02:08,879
ఒక వేళ వాళ్ళు తనని బాధ పెట్టేట్టైతే.
ఎలా బాధ పెట్టబోతున్నారు.

28
00:02:10,130 --> 00:02:12,216
-నేను ఏమీ చేయలేకపోయాను.
-నేను కూడా.

29
00:02:12,299 --> 00:02:13,342
నేను భయపడిపోయాను.

30
00:02:13,717 --> 00:02:14,718
నేను కూడా.

31
00:02:17,054 --> 00:02:20,516
మార్క్స్ కదలికల గురించి పసిగట్టలేక
పోయినందుకు నాలో నేనే చస్తున్నా.

32
00:02:22,893 --> 00:02:23,978
నేను నిన్ను రక్షించాల్సి ఉన్నింది.

33
00:02:24,687 --> 00:02:26,397
అన్ని సార్లూ నువ్వు మమ్మల్ని కాపాడలేవు.

34
00:02:26,480 --> 00:02:27,481
అవునా?

35
00:02:28,816 --> 00:02:29,859
ఎందుకు కాదు?

36
00:02:32,194 --> 00:02:33,988
ఏదో మారాల్సి ఉంది హ్యారీ.

37
00:02:35,072 --> 00:02:37,575
ఈ జీవితం. మనం జీవించే విధానం.

38
00:02:38,576 --> 00:02:42,663
ఇలాంటిదేదో జరగుతుందని ఆలోచించడం
తప్పితే నేనేమీ చేయలేకపోతున్నాను.

39
00:02:42,746 --> 00:02:45,499
అది నీ గురించి కాదు, ఎలినార్.
జోయ్ మార్క్స్ గురించి.

40
00:02:45,583 --> 00:02:49,461
ఏం చేయాలి, ఇది నన్ను, రెజ్జి ని మార్క్స్
లాంటోళ్ళతో కాంటాక్ట్ లో ఉండేలా చేస్తుంది.

41
00:02:49,545 --> 00:02:52,172
మేం ఇరుగు పొరుగున ఉన్నాం,
అదే మ్యాడీ ని ప్రమాదంలో పెట్టింది.

42
00:02:55,175 --> 00:02:57,636
-నువ్వు రెజ్జి తో మాట్లాడావా?
-ఇంకా లేదు.

43
00:03:00,639 --> 00:03:05,895
ఒక వేళ నేను మాట్లాడితే ఏం అవుతోందో.
కూడా నాకు తెలీదు...

44
00:03:05,978 --> 00:03:07,438
తనకు తెలియాలి, ఎలినార్

45
00:03:08,606 --> 00:03:10,024
అవును, అదే అనుకొంటున్నా.

46
00:03:13,277 --> 00:03:15,112
సరే. నేను వెళ్ళాలి.

47
00:03:19,033 --> 00:03:20,576
ఆయుదాలు ఎక్కడున్నాయో తెలుసుగా, సరేనా?

48
00:03:21,201 --> 00:03:23,454
రికార్డ్ క్యాబినెట్, బెడ్ రూమ్ క్లోసెట్.

49
00:03:59,907 --> 00:04:02,493
నేను పోనివ్వలేను అనిపిస్తోంది నాకు

50
00:04:02,576 --> 00:04:05,079
నేను పోనివ్వలేను అనిపిస్తోంది నాకు

51
00:04:05,162 --> 00:04:07,247
నేను పోనివ్వలేను అనిపిస్తోంది నాకు

52
00:04:07,873 --> 00:04:09,959
నేను పోనివ్వలేను అనిపిస్తోంది నాకు

53
00:04:10,626 --> 00:04:12,795
నేను పోనివ్వలేను అనిపిస్తోంది నాకు

54
00:04:13,337 --> 00:04:15,381
నేను పోనివ్వలేను అనిపిస్తోంది నాకు

55
00:04:15,881 --> 00:04:18,092
నేను పోనివ్వలేను అనిపిస్తోంది నాకు

56
00:04:18,175 --> 00:04:19,510
నేను పోనివ్వలేను

57
00:04:25,516 --> 00:04:28,686
బోష్

58
00:04:32,606 --> 00:04:34,775
నా లాగ

59
00:04:38,278 --> 00:04:41,490
బోష్! అనుమానంగా ఉన్న ఈ అమ్మాయి
చేతికి సంకెళ్ళు వేయాలేమో?

60
00:04:41,573 --> 00:04:43,409
హే, నా కూతురు, మ్యాడీ.

61
00:04:43,492 --> 00:04:46,787
ముందే అనుకొన్నా.
మళ్ళీ అనిపించింది. లేదు. మరీ ఇంతందంగా నా.

62
00:04:48,247 --> 00:04:51,208
డిటెక్టివ్స్ జాన్సన్ మరియు మూరె,
షార్ట్ గా క్రేట్ మరియు బ్యారెల్.

63
00:04:51,291 --> 00:04:53,419
-క్రేట్ బ్యారెలా?
-కనుక్కో ఎవరెవరో.

64
00:04:53,502 --> 00:04:55,212
కొన్నిరోజులు మ్యాడీ ఇక్కడ మనకు
సహాయంగా ఉంటుంది.

65
00:04:55,295 --> 00:04:58,424
నిజంగానా? మొత్తానికి, పోలీస్ పని తెలిసిన
బోష్ ని కలిసానమనమాట.

66
00:04:59,091 --> 00:05:02,219
నువ్వు నేర్చుకోదగ్గ వాళ్ళు ఇక్కడ ఉన్నారు.
కానీ వీళ్ళిద్దరూ? అంత లేదు.

67
00:05:02,302 --> 00:05:03,595
నువ్విక్కడ రావడం బావుంది మ్యాడీ.

68
00:05:03,679 --> 00:05:05,556
-యా, నాక్కూడా.
-థాంక్స్.

69
00:05:05,973 --> 00:05:07,141
హే, మ్యాడీ. స్వాగతం.

70
00:05:07,224 --> 00:05:09,059
-హే, జెర్రీ.
-వాడితో మాట్లాడకు.

71
00:05:09,601 --> 00:05:11,520
హే, లిస్, ఈమె నా కూతురు, మ్యాడీ.

72
00:05:11,603 --> 00:05:12,730
మా అమ్మ చెప్పింది నువ్వొస్తున్నావని.

73
00:05:12,813 --> 00:05:13,897
-హాయ్.
-హాయ్.

74
00:05:13,981 --> 00:05:15,983
సరే, నాకొద్దిగా వేరే పని ఉంది.

75
00:05:16,066 --> 00:05:17,067
కచ్చితంగా. పదా చేద్దాం.

76
00:05:18,277 --> 00:05:19,278
హే.

77
00:05:19,653 --> 00:05:21,405
హే, ఆ అమ్మాయి ఎలా ఉంది?

78
00:05:21,488 --> 00:05:24,199
-ఆమె ప్రకారం, పర్లేదు.
-ఆల్ రైట్. ఎలినార్ గురించి ఏంటి?

79
00:05:24,283 --> 00:05:26,660
ఎలినార్ తన జీవితం పట్ల చాలా లోతుగా,
అన్వేషించుకునే పనిలో పడింది.

80
00:05:26,744 --> 00:05:29,246
వెల్, కిడ్నాప్ అవడం వల్ల ఆ మాత్రం
సహజమే.

81
00:05:29,329 --> 00:05:31,749
-నేనింకేమైనా చేయగలనా, ఉంటే చెప్పు.
-థాంక్ యు.

82
00:05:32,332 --> 00:05:33,584
జెర్రీ, కొత్తగా ఏమైనా?

83
00:05:33,667 --> 00:05:36,503
లైలా యొక్క వీసా ఆప్. లిలిత్ సరోయన్.

84
00:05:36,962 --> 00:05:39,381
నాలుగేళ్ల ముందే దేశంలోకి ఎంటర్ అయింది.
తనకప్పుడు 22.

85
00:05:39,465 --> 00:05:41,550
ఒంటరి, యు.ఎస్ లో బంధులెవరూ లేరు.

86
00:05:42,176 --> 00:05:43,886
వచ్చిన ఉద్దేశము, పర్యాటకం.

87
00:05:44,219 --> 00:05:45,637
వీసా రావాలంటే నీకు జవాబుదారుడు ఉండాలి.

88
00:05:45,721 --> 00:05:47,473
తన ట్రిప్ కి చెల్లిస్తున్న
" పర్సన్ ఎంటిటి " ఎవరో చెక్ చెయ్.

89
00:05:47,556 --> 00:05:50,225
"మరీనా ఒరేష్. నార్త్ కింగ్స్ లే అవెన్యూ,
ఈస్ట్ హాలీవుడ్."

90
00:05:50,309 --> 00:05:51,351
అది కొద్దిగా అర్మేనియా లాగ ఉంటుంది.

91
00:05:51,435 --> 00:05:53,854
ఒరేష్ ని తన యు.ఎస్ కాంటాక్ట్ గా
కూడా పెట్టింది.

92
00:05:53,937 --> 00:05:55,981
-బహుశా వాళ్ళు టచ్ లో ఉన్నారేమో.
-ఉండొచ్చు.

93
00:05:56,065 --> 00:05:57,191
బోష్.

94
00:05:57,983 --> 00:05:59,151
ఎప్పుడు, ఎక్కడ?

95
00:06:00,152 --> 00:06:01,153
వస్తున్నాం.

96
00:06:02,988 --> 00:06:04,239
డి ఏ కార్యాలయం.

97
00:06:04,656 --> 00:06:06,533
రైకావ్ న్యాయవాది బేరానికి రెడీ.

98
00:06:06,617 --> 00:06:08,535
-ఒక్కరోజులోనే బేరానికి రెడీ అయిపోయాడా.
-నువ్వు కావా?

99
00:06:08,619 --> 00:06:11,288
అయినా, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది?

100
00:06:11,371 --> 00:06:12,414
మ్యాడీ.

101
00:06:17,127 --> 00:06:19,546
ఖైదీ 9324. ఆసుపత్రికి రిపోర్ట్ చెయ్.

102
00:06:19,630 --> 00:06:20,798
క్లీనిక్.

103
00:06:20,881 --> 00:06:23,509
అప్పుడే జైల్లో మిగతావాళ్ళకి, రైకావ్
మాట్లాడుతున్నట్టు తెలియదు.

104
00:06:32,476 --> 00:06:34,103
-ఎగ్సామ్ రూమ్ బి.
-ధన్యవాదాలు.

105
00:06:49,827 --> 00:06:52,079
ఏంటీ చెత్తంతా? వాడి లాయరెక్కడ?

106
00:06:52,162 --> 00:06:53,580
-వాడికి లాయర్ అవసరం లేదు.
-ఎప్పటి నుంచి?

107
00:06:53,664 --> 00:06:56,208
ఫెడరల్ ఏజెంట్ గా ఉన్నప్పటినుంచి
తను ఎటువంటి నేరమూ చేయలేదు.

108
00:06:56,291 --> 00:06:57,292
నేను మీకెలా కనిపిస్తున్నాను.

109
00:06:57,376 --> 00:06:59,461
నేన్నీకు చెప్పా, బోష్. మీకు వేరే
వ్యక్తి దొరికాడు అని.

110
00:06:59,545 --> 00:07:01,463
ఆ గన్ తో మీరు వేరే వ్యక్తి ని
ఇరికించారు, డిటెక్టివ్.

111
00:07:01,547 --> 00:07:04,758
-నాటకాలొద్దు.
-మీరు వేరే వ్యక్తి ని ఇరికించారు.

112
00:07:04,842 --> 00:07:06,718
-అతను మా అండర్ కవర్ ఏజెంట్.
-టాస్క్ ఫోర్స్.

113
00:07:06,802 --> 00:07:09,179
మీ వల్లే మా ఆపరేషన్ మొత్తం
ఫెయిల్ అయింది.

114
00:07:09,263 --> 00:07:10,764
నేను తుపాకీ పెట్టలేదు.

115
00:07:10,848 --> 00:07:12,015
నువ్వు కాకపోతే, ఇంకెవరు?

116
00:07:12,099 --> 00:07:13,433
ఎవడు పెట్టాడో నాకు తేలీదు.

117
00:07:13,517 --> 00:07:15,936
ఒకవేళ అతను ఫెడరల్ ఏజెంట్
అయినా కూడా నాకు పోయేదేం లేదు.

118
00:07:16,019 --> 00:07:18,272
అతనింట్లో ఒక మారణాయుధాన్ని
మేము కనిపెట్టాం,

119
00:07:18,355 --> 00:07:20,315
మా బాధితుడి మీద అతని ముద్రలు ఉన్నాయి.

120
00:07:20,399 --> 00:07:23,944
ఆ రాత్రి అతను ఎల్.ఏ. లో ఉన్నట్టు,
మీరు అతని ట్రావెల్ రికార్డ్స్ ఇచ్చారు.

121
00:07:31,535 --> 00:07:33,829
బావుంది. ఆ తొక్కలో రికార్డులన్నీ
మోసపూరితమైనవనమాట.

122
00:07:33,912 --> 00:07:35,873
మీరు మా ఆపరేషన్ ని నాశనం చేసాక
ఒక్కసారిగా అతన్ని,

123
00:07:35,956 --> 00:07:37,666
వెనక్కి తీసుకురావలసి వచ్చింది మాకు.

124
00:07:37,749 --> 00:07:39,334
మనమందరం కాస్త నెమ్మదిద్దాం.

125
00:07:39,418 --> 00:07:40,502
ఎవరు నువ్వు?

126
00:07:40,586 --> 00:07:42,880
ఈ విషయం ఎలా జరుగుతోందో
చెప్పబోయే వాడిని నేను.

127
00:07:42,963 --> 00:07:44,047
సరే విందాం.

128
00:07:44,631 --> 00:07:47,009
రష్యన్ అసోసియేట్స్ కి మార్క్స్ కి మధ్యలో
నమ్మకమైన అసెట్ మరియు కీలకమైన వారధిగా,

129
00:07:47,092 --> 00:07:51,054
మిస్టర్ రైకోవ్, మార్క్స్ ఆర్గనైజేషన్ తో
అండర్ కవర్ గా ఉంటున్నాడు.

130
00:07:51,138 --> 00:07:53,807
రష్యన్లు నమ్మకమైన సరిహద్దు సొరంగం ద్వారా
డబ్బు మరియు తుపాకీలను దక్షిణానికి పంపించి

131
00:07:53,891 --> 00:07:56,935
ఆడవాళ్ళని మరియు డోప్ ని,
యు.ఎస్ లోకి తీసుకొస్తారు.

132
00:07:57,019 --> 00:07:58,854
వాళ్ళు సంస్థలతో వ్యాపారం చేస్తారు

133
00:07:58,937 --> 00:08:00,814
సంస్థలు తీవ్రవాదులతో
వ్యాపారం చేస్తాయి.

134
00:08:00,898 --> 00:08:03,025
తరువాత, ఇక ఏ రోజైనా, తీవ్రవాదులను
మరియు పేలుడు పదార్థాలను ఈ దేశంలోకి

135
00:08:03,108 --> 00:08:05,027
తరలించడానికి ఈ సొరంగాలని వాడతారు.

136
00:08:05,110 --> 00:08:08,405
ఐఎస్ఐఎస్ మరియు అల్ ఖైదా.
అమెరికన్ గడ్డ మీదుంటాయి.

137
00:08:08,488 --> 00:08:10,324
-మీకు బొమ్మ అర్థమైందా?
-ఆ, పూసగుచ్చినట్టు అర్థమైంది.

138
00:08:10,407 --> 00:08:13,076
నువ్వెవరనేది నాకెందుకు చెప్పలేదు?
ఒప్పందం ఏమున్నింది?

139
00:08:13,160 --> 00:08:14,494
నేను అండర్ కవర్ లో ఉన్నింటిని.

140
00:08:14,578 --> 00:08:17,164
మీరు నా ఇంట్లో నేను
పెట్టని తుపాకీని చూసారు.

141
00:08:17,247 --> 00:08:18,999
నేను చెత్త కాప్స్ కోసం నా కవర్ ని తీయను.

142
00:08:19,082 --> 00:08:20,584
-నన్ను చెత్త అంటావా?
-కాదని నిరూపించుకో.

143
00:08:20,667 --> 00:08:23,045
పల్లు రాలగొడతా, రైకోవ్.
సరే, ఏదైతేనేమి, నీ నిజం పేరేంటి?

144
00:08:23,128 --> 00:08:24,338
మ్యాన్. నేను నీకు చెప్పను.

145
00:08:24,421 --> 00:08:25,714
మేము మీకది చెప్పబోము.

146
00:08:25,797 --> 00:08:27,799
ఇది కీలకమైనది, రైకోవ్
తానెవరు అని మార్క్స్

147
00:08:27,883 --> 00:08:29,718
ఏం నమ్ముతున్నాడో అదలాగే ఉండాలి.

148
00:08:30,677 --> 00:08:32,471
-మీరు అతన్ని అండర్ లో పెడుతున్నారా?
-అవును.

149
00:08:32,554 --> 00:08:34,598
అదృష్టవంతుడిగా ఉండడం నాకిష్టం.
నాకు నప్పుతుంది.

150
00:08:35,474 --> 00:08:37,559
తన ఆర్గనైజేషన్ లో చొరబాటు జరిగిందని
మార్క్స్ తెలుసిందా,

151
00:08:37,643 --> 00:08:39,937
వాడన్నీ మూసేసి మనకు
దొరక్కుండా పోతాడు.

152
00:08:40,020 --> 00:08:41,396
-ముందు కూడా ఇలా చేసాడు.
-అయితే మనమేం చేద్దాం?

153
00:08:41,480 --> 00:08:42,522
ఏమీలేదు.

154
00:08:43,106 --> 00:08:44,483
దావా అప్పుడు, రైకోవ్ లాయరు,

155
00:08:44,566 --> 00:08:46,860
సెర్చ్ వారెంట్లో జరిగిన
తప్పిదం గురించి, జడ్జి కి హెచ్చరిస్తాడు.

156
00:08:46,944 --> 00:08:49,696
జడ్జి రూల్స్ ప్రకారం
తన మీదున్న ఆరోపణల్నిరద్దు చేస్తాడు.

157
00:08:49,780 --> 00:08:51,198
-రైకోవ్ విడుదలవుతాడు.
-మరి మా సంగతేంటి?

158
00:08:51,281 --> 00:08:52,950
-మాకు ఖూనీ పై దర్యాప్తు చేసే పనుంది ఇక్కడ.
-రైట్.

159
00:08:53,033 --> 00:08:55,702
మీ పని మీరు చేయండి.
మాకు దూరంగా ఉండేలా చూసుకోండి.

160
00:08:55,786 --> 00:08:57,871
ఎప్పటికప్పుడు వ్యవహారం మాకు అందించండి

161
00:08:57,955 --> 00:09:00,332
అప్పుడే మాకు ఈ జోకర్స్
ఎక్కడి వరకు వెళ్ళారో తెలుస్తుంది.

162
00:09:00,999 --> 00:09:02,251
హ్యారీ, పద పోదాం.

163
00:09:05,754 --> 00:09:07,214
రోజువారి నివేదికలు, జెంటిల్ మెన్.

164
00:09:13,512 --> 00:09:15,764
హే. ఈ వారాంతంలో
నీకు పెచాంగ కి వెళ్లాలనుందా?

165
00:09:15,847 --> 00:09:18,058
బ్లాక్ జాక్ ఆడు.
సంబరం జరుపుకోడం...

166
00:09:18,141 --> 00:09:19,768
అదొక సవారీ సోదరా.

167
00:09:19,851 --> 00:09:21,770
ఏంటి జరుపుకోవడం? ఏదైనా సవారీనా?

168
00:09:23,730 --> 00:09:26,650
పనైపోయాక నిన్నరాత్రి వాడు
ఎంచుకున్న ఈ పిట్ట.

169
00:09:26,733 --> 00:09:29,695
వొద్దు, మ్యాన్ నీకు చెబుతున్నా.
బుడ్డోడు ఇక్కడ. ఆడోళ్ళంటే పడి చస్తాడు.

170
00:09:30,654 --> 00:09:31,863
యా. అవును.

171
00:09:35,033 --> 00:09:36,159
వాడు నిన్ను నమ్మలేదు.

172
00:09:37,119 --> 00:09:38,287
ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు?

173
00:09:39,204 --> 00:09:41,123
నీకు పెచాంగ కి వెళ్లాలనుందా? పదా పోదాం.

174
00:09:42,457 --> 00:09:45,419
యా. పక్కా. తగలెయ్యడానికి డబ్బు తెచ్చాను.

175
00:09:45,502 --> 00:09:47,129
హా, లేదు, నాకు తెలుసు నువ్వు తెస్తావని.

176
00:09:47,629 --> 00:09:50,299
ఆల్ రైట్.
నిరసన తెలిపేద్దాం, ఆల్ రైట్?

177
00:09:50,382 --> 00:09:54,845
ఇంకో రోజు, ఇంకో డాలర్. పద పోదాం.

178
00:10:00,934 --> 00:10:02,102
అయితే తుపాకీ ఎవరు పెట్టారు?

179
00:10:02,686 --> 00:10:03,854
రైకోవ్ ని ఎందుకు ఇరికించారు?

180
00:10:03,937 --> 00:10:06,773
ఆలెన్ మరియు రైకోవ్ ని వదిలించుకోవాలని
ఆర్గనైజేషన్ లో ఎవరికైనా ఉండొచ్చు.

181
00:10:06,857 --> 00:10:10,027
లేదా బయటివాడు ఆలెన్ హత్యని మూకుమ్మడి
దాడి గా చిత్రీకరించాలనుకుని ఉండొచ్చు.

182
00:10:10,110 --> 00:10:11,737
అది జరగడానికి రైకోవ్ ఒక మార్గం అంతే.

183
00:10:11,820 --> 00:10:13,780
-భార్య గురించి ఏంటి?
-మేము ఆమెని పూర్తిగా పక్కనైతే పెట్టలేదు.

184
00:10:13,864 --> 00:10:15,449
అక్కడ ఇప్పటిదాకా మనం కనిపెట్టని
డబ్బు ఉంది అనిపిస్తోంది.

185
00:10:15,532 --> 00:10:16,908
ప్రొబేట్ కోర్టు నుంచి ఏమైనా విన్నావా?

186
00:10:16,992 --> 00:10:18,577
ఇంకా లేదు. కాని నాకది తెలుస్తుంది.

187
00:10:18,660 --> 00:10:19,828
జడ్జి ఏమైనా చేస్తే, మనకు తెలుస్తుంది.

188
00:10:19,911 --> 00:10:21,163
బహుశా అది ప్రేమేమో.

189
00:10:22,289 --> 00:10:24,583
ఏంటి? అయితే తను ప్రేమలో ఉంది
కాబట్టి అలెన్ ని తప్పించాలని చూస్తోందా?

190
00:10:24,666 --> 00:10:26,668
ఆమె కాదు. అతనికి. అతని గల్ ఫ్రెండ్, లైలా.

191
00:10:26,752 --> 00:10:29,129
ఏంటి? తను గల్ ఫ్రెండ్స్ గురించి
పట్టించుకోదని అనుకున్నా.

192
00:10:29,212 --> 00:10:30,589
ఆమె దీని గురించి పట్టించుకుంటుందేమో.

193
00:10:30,672 --> 00:10:32,883
మనకు ఎల్.ఏ. లో గల్ ఫ్రెండ్ ని కలిసే
అవకాశం ఉంది

194
00:10:33,342 --> 00:10:35,302
మిమ్మల్ని ఉంచేలా చేయకండి, జెంటిల్ మెన్.

195
00:10:53,653 --> 00:10:55,155
ష్టో? ఏంటి?

196
00:10:55,489 --> 00:10:56,990
పోలీస్. తెరవండి.

197
00:11:00,869 --> 00:11:02,412
ఛ...

198
00:11:05,290 --> 00:11:07,626
ఎల్ఎపిడి. మేము మరీనా ఒరేష్
గురించి చూస్తున్నాము.

199
00:11:08,251 --> 00:11:09,252
ఎవరక్కడ?

200
00:11:09,753 --> 00:11:10,754
కాప్స్.

201
00:11:16,134 --> 00:11:17,135
నేను చూస్తాను.

202
00:11:22,265 --> 00:11:23,517
మీకు వారంట్ ఉందా?

203
00:11:23,600 --> 00:11:24,851
కేవలం కొన్ని ప్రశ్నలు.

204
00:11:25,435 --> 00:11:28,438
నేను లాయర్ని పిలుస్తాను. అతను
ఇక్కడికి వస్తాడు, మీరు ప్రశ్నలు అడగొచ్చు.

205
00:11:28,522 --> 00:11:30,440
మా లీగల్ సిస్టమ్ గురించి బాగా తెలుసు మీకు.

206
00:11:31,733 --> 00:11:33,902
అమెరికన్ కాప్స్ పెంట చెయ్యలేరు.

207
00:11:34,569 --> 00:11:36,988
మీ నేరస్థులకూ తెలీదు ఎంత
సులువుగా దొరుకుతారో అని.

208
00:11:37,072 --> 00:11:38,073
ఊరికే ఉండు.

209
00:11:44,788 --> 00:11:46,623
లాయర్ ఇక్కడికి వచ్చే వరకూ బయటే ఉండండి.

210
00:11:46,957 --> 00:11:48,792
హే, మీకు మా సిస్టమ్ గురించి తెలుసా,
లీగల్ ప్రొబ్లెమ్స్ పరిష్కరించుకోడానికి

211
00:11:48,875 --> 00:11:50,419
జీవితం పడుతుంది.

212
00:11:51,002 --> 00:11:53,672
-వెల్, నాకు లీగల్ ప్రాబ్లమ్స్ లేవు.
-వస్తాయి.

213
00:11:53,755 --> 00:11:55,257
తనిఖీలు, కోడ్ ఉల్లంఘనలు.

214
00:11:55,340 --> 00:11:56,967
మీ ఇంటిలో అక్రమ వ్యాపారం
జరపడం.

215
00:11:57,717 --> 00:11:59,261
ఏమి అక్రమ వ్యాపారం?

216
00:11:59,344 --> 00:12:00,429
ఆ అమ్మాయిలు.

217
00:12:01,221 --> 00:12:03,432
-స్నేహితురాళ్ళు. నాతో పాటు ఉంటున్నారు.
-అవునా?

218
00:12:03,932 --> 00:12:06,601
ఇది రష్యా కాదు.
మీ దారికడ్డం రాకుండా మీరు లంచం ఇవ్వలేరు.

219
00:12:09,521 --> 00:12:10,605
ప్రశ్నలు అడగండి.

220
00:12:10,689 --> 00:12:14,484
లలిత్ సరోయన్ కి తన వీసా
అప్లికేషన్ మీద, మీరు హామీ ఇచ్చారా?

221
00:12:15,193 --> 00:12:16,445
తనెక్కడుండొచ్చో ఏమైనా ఐడియా ఉందా?

222
00:12:16,528 --> 00:12:19,698
ఏళ్ల క్రితమే తను వెళ్ళిపోయింది. వీసా
అయిపోడంతో తిరిగి అర్మేనియా వెళ్ళిపోయింది.

223
00:12:20,323 --> 00:12:21,950
మీకు ఎలా సంబంధం?

224
00:12:22,033 --> 00:12:23,201
కుటుంబ స్నేహితురాలు.

225
00:12:23,869 --> 00:12:25,203
ఇలాంటి యువతుల్లాగానా?

226
00:12:28,665 --> 00:12:29,749
వాళ్ళ లాగా.

227
00:12:32,711 --> 00:12:34,254
లైలా కోసం ఎందుకు చూస్తున్నారు?

228
00:12:34,337 --> 00:12:35,464
మేము ఒక హత్యని దర్యాప్తు చేస్తున్నాము.

229
00:12:35,547 --> 00:12:37,716
టోనీ ఆలెన్ అనే పేరుగల ఒకడు.
ఒకప్పుడు లైలా స్నేహితుడు.

230
00:12:39,509 --> 00:12:40,802
తానెప్పుడూ అతని గురించి పేర్కొనలేదు.

231
00:12:42,554 --> 00:12:44,681
జోయి మార్క్స్ గురించి ఏంటి?
మీకు తను తెలుసా?

232
00:12:47,267 --> 00:12:48,727
ప్రశ్నలు చాలు.

233
00:12:49,186 --> 00:12:50,228
గుడ్ బై.

234
00:13:00,197 --> 00:13:02,115
ఈమెకు మార్క్స్ తెలుసు. కచ్చితంగా
ఇది వాడి స్థలమే.

235
00:13:02,782 --> 00:13:04,910
వాడి వ్యభిచార పైప్ లైన్ లో
భాగం అయ్యుంటుంది.

236
00:13:05,494 --> 00:13:06,786
లైలా ఇక్కడే మొదలైంది.

237
00:13:07,662 --> 00:13:10,499
ఆ అమ్మాయిలు అందరూ నార్త్ వేగాస్
రొంపి లోకే వెళ్తారు.

238
00:13:13,293 --> 00:13:18,798
నాకు కొన్ని కెటిల్ చిప్స్ తీసుకురా
తరువాత ఒక సెయింట్ పౌలి.

239
00:13:19,883 --> 00:13:21,301
పైగా నేను నడుపుతున్నాను.

240
00:13:21,384 --> 00:13:23,845
ఏంటి? మిత్రమా. ఒక బీరు.

241
00:13:24,179 --> 00:13:26,515
వొద్దు, డిన్నర్ లో మూడు
తీసుకున్నావు, సోదరా.

242
00:13:26,598 --> 00:13:28,058
-నిజంగా?
-నిజంగా.

243
00:13:28,141 --> 00:13:29,976
నువ్వేంటి, నా భార్యనా? కమాన్, మ్యాన్.

244
00:13:31,728 --> 00:13:34,064
-కమాన్. నువ్వు కూడా ఒకటి తెచ్చుకోవాలి.
-యా, సరే.

245
00:13:34,147 --> 00:13:36,358
-కమాన్. విందు చేసుకొందాం.
-జీసస్ క్రిస్ట్.

246
00:13:37,859 --> 00:13:40,195
నాకు... 24-ఔన్స్ ఇవ్వు.

247
00:13:40,570 --> 00:13:41,655
ఆ పొడుగున్నోడు.

248
00:13:42,072 --> 00:13:43,073
దాహం.

249
00:14:03,677 --> 00:14:05,595
హే, యో, క్యామీ! ఏంటి సంగతి, మ్యాన్?

250
00:14:09,057 --> 00:14:10,350
నన్ను చూడని.

251
00:14:16,606 --> 00:14:18,775
సెయింట్ పౌలి...

252
00:14:20,235 --> 00:14:22,445
కచ్చితంగా, సెయింట్ పౌలి కాదు. రైట్.

253
00:14:22,946 --> 00:14:24,948
క్యామీ, ఈ రాత్రికి సెయింట్ పౌలి లేదా?

254
00:14:26,032 --> 00:14:29,369
వెల్, ఈ రాత్రికి మీరు కరోనాకి
సర్దుకోవలసిందే, అమిగో.

255
00:14:30,745 --> 00:14:31,955
చూద్దాం.

256
00:14:45,051 --> 00:14:46,094
ఛ!

257
00:14:57,731 --> 00:14:59,816
జార్జ్? జార్జ్!

258
00:15:00,859 --> 00:15:01,985
నాతో మాట్లాడు, మ్యాన్.

259
00:15:02,360 --> 00:15:04,446
జార్జ్, ఎక్కడున్నావు, మిత్రమా?
నాతో మాట్లాడు.

260
00:15:04,779 --> 00:15:06,281
నాతో మాట్లాడు, ఎక్కడున్నావ్?

261
00:15:08,241 --> 00:15:11,328
ఛ. ఛ! ఛ! ఛ...

262
00:15:12,245 --> 00:15:13,538
వెధవ!

263
00:15:15,373 --> 00:15:16,625
ఛ.

264
00:15:17,667 --> 00:15:21,463
విక్టర్ 14. ఇక్కడొక ఆఫీసర్ చనిపోయాడు.
నా పార్టనర్ కాల్చబడ్డాడు.

265
00:15:21,546 --> 00:15:24,341
ఒక ఆఫీసర్ చనిపోయాడు!
ఆర్ఏ పంపించండి. ఇప్పుడే!

266
00:15:24,424 --> 00:15:26,760
యూనిట్ లు అలెర్ట్. కాల్పులు జరిగాయి.
ఆఫీసర్ కి సహాయం కావాలి.

267
00:15:26,843 --> 00:15:29,054
-నో!
-విక్టర్ 14, మీ ప్రదేశమేది?

268
00:15:29,137 --> 00:15:30,221
ఛ! డ్యామ్ ఇట్!

269
00:15:30,305 --> 00:15:32,098
-ఛ!
-విక్టర్ 14, మీ ప్రదేశమేది?

270
00:15:48,365 --> 00:15:51,785
నీకు తెలుసా, మనమీ వ్యానిటి లైట్లని
ఎల్ఇడి లతో మార్చి, పచ్చదనాన్ని పరచొచ్చు.

271
00:15:51,868 --> 00:15:52,911
ఆర్వ్,

272
00:15:53,662 --> 00:15:58,917
అద్దంలో చూసుకొన్నప్పుడు వెలుతురు తక్కువ
ఉండాలి. మనం ఆ వయసులో ఉన్నాం. ఎక్కువ వద్దు.

273
00:16:14,808 --> 00:16:15,975
ఈ సమయంలోనా?

274
00:16:28,738 --> 00:16:29,906
నేను చూస్తాను.

275
00:16:39,249 --> 00:16:41,876
వాష్? నేను కారు కోసం పిలవలేదే.

276
00:16:43,336 --> 00:16:45,463
ఒక ఆఫీసర్ కాల్పుల్లో పాల్గొన్నాడు.

277
00:16:45,880 --> 00:16:47,882
మిమ్మల్ని పిలుచుకొని ఆచోటుకి
తీసుకురమ్మని నాకు పిలుపు వచ్చింది.

278
00:16:49,050 --> 00:16:50,552
ఆఫీసర్ మీ అబ్బాయే.

279
00:16:52,971 --> 00:16:54,055
వాడు గాయపడ్డాడా?

280
00:16:54,597 --> 00:16:56,349
నాకు తెలీదు, సర్. వాళ్ళు చెప్పలేదు.

281
00:17:00,603 --> 00:17:01,688
నేను ఇప్పుడే వస్తాను.

282
00:17:18,997 --> 00:17:19,998
ఆర్వ్?

283
00:17:23,793 --> 00:17:27,297
ఒక ఆఫీసర్ కాల్పుల్లో పాల్గొన్నాడట.
నన్ను వాళ్ళు ఆ ప్రాంతానికి రమ్మంటున్నారు.

284
00:17:38,892 --> 00:17:40,518
ఎక్కువ సమయం పట్టదని అనుకొంటున్నాను.

285
00:17:40,602 --> 00:17:42,479
నువ్వొచ్చేటప్పటికీ నేను నిద్దర్లో ఉంటాను.

286
00:17:43,313 --> 00:17:44,606
నిన్ను లేపకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను.

287
00:18:11,591 --> 00:18:13,843
-చీఫ్ సిల్వా.
-చీఫ్.

288
00:18:15,178 --> 00:18:16,513
ఏమి జరిగింది ఇక్కడ?

289
00:18:18,348 --> 00:18:20,850
నాకొడుకు ఎక్కడ? వాడు ఎవర్ని కాల్చాడు?

290
00:18:23,853 --> 00:18:25,230
మీ కొడుకే బాధితుడు.

291
00:18:27,982 --> 00:18:28,983
బాధితుడా?

292
00:18:31,236 --> 00:18:33,279
నేను చాలా విచారిస్తున్నాను.

293
00:18:43,122 --> 00:18:44,165
ఎక్కడ వాడు?

294
00:18:46,251 --> 00:18:47,544
నేను వాడ్ని చూడాలి.

295
00:19:36,968 --> 00:19:38,052
ఆర్వ్?

296
00:19:57,947 --> 00:20:02,368
డిటెక్టివ్స్ ఎస్పినోసా మరియు ఖానిఫ్.
వాళ్లే దీనికి నాయకత్వములో ఉన్నారు.

297
00:20:02,452 --> 00:20:03,494
సర్.

298
00:20:04,746 --> 00:20:06,539
మీకు మా ప్రగాఢ సంతాప౦, సర్.

299
00:21:33,334 --> 00:21:34,377
జార్జ్.

300
00:21:38,631 --> 00:21:40,091
బాబు...

301
00:21:57,567 --> 00:21:59,360
కరొనర్స్ వాళ్ళకి చెప్పండి...

302
00:22:04,115 --> 00:22:05,825
వాళ్ళు డాక్యుమెంటింగ్ పూర్తిచేశాక,

303
00:22:06,951 --> 00:22:08,327
నాకు నా కొడుకు బ్యాడ్జ్ కావాలి.

304
00:22:09,662 --> 00:22:10,705
కచ్చితంగా.

305
00:22:19,630 --> 00:22:20,757
సెక్యూరిటీ ఫుటేజ్?

306
00:22:22,592 --> 00:22:23,634
ఆర్వ్, నాకు...

307
00:22:24,385 --> 00:22:25,720
నాకు అదంత మంచి ఆలోచన అనిపించట్లేదు.

308
00:22:30,683 --> 00:22:31,893
నాకది చూడాలని ఉంది.

309
00:24:01,440 --> 00:24:04,986
జిల్లా లాయరు ఓషియా బయటున్నారు.
లోపలికి రావచ్చా అని అడుగుతున్నారు.

310
00:24:08,531 --> 00:24:09,699
వద్దు.

311
00:24:32,388 --> 00:24:35,766
లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్
కమాండ్ పోస్ట్

312
00:24:39,145 --> 00:24:41,022
ఆల్ రైట్. మనందరికీ తెలిసినట్టుగా,

313
00:24:41,105 --> 00:24:44,442
డిటెక్టివ్స్ ఎస్పినోసా మరియు ఖానిఫ్
ఈ దర్యాప్తుకి నాయకత్వం వహిస్తున్నారు,

314
00:24:44,525 --> 00:24:47,278
అందరూ వాళ్లకి సహకరించండి.
ఏవైనా ప్రశ్నలున్నాయా?

315
00:24:47,695 --> 00:24:49,864
మంచిది. నేను దీని గురించి లెఫ్టినెంట్

316
00:24:49,947 --> 00:24:53,242
లావ్ ఆఫ్ ద స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్
ఆఫ్ ఐ.ఏ కి సంక్షిప్తాన్ని ఇవ్వబోతున్నాను.

317
00:24:54,410 --> 00:24:59,540
ఇక్కడ మనం మాట్లాడుకునేది
కచ్చితంగా రహస్యంగా ఉండాలి.

318
00:24:59,624 --> 00:25:00,958
మొదలు పెట్టండి.

319
00:25:01,042 --> 00:25:02,126
ధన్యవాదాలు, చీఫ్.

320
00:25:03,085 --> 00:25:06,047
వ్యాలీ మరియు వెస్ట్ బ్యురోస్ లలో
నార్కోటిక్స్ మరియు వైస్ యూనిట్స్ లలో

321
00:25:06,130 --> 00:25:09,133
ప్లైన్ క్లోత్స్ పర్సనల్ గురించి
జరుగుతున్న ఒక అంతర్గత దర్యాప్తులో ఆఫీసర్

322
00:25:09,217 --> 00:25:10,801
ఆర్వింగ్ భాగస్థులుగా ఉన్నిండిరి.

323
00:25:10,885 --> 00:25:13,012
ఈ దర్యాప్తులో ఆయన పార్ట్నర్ ఉన్నారా?

324
00:25:13,095 --> 00:25:14,764
అవును. ఎడ్వార్డ్ ఆర్సినాక్స్.

325
00:25:15,723 --> 00:25:18,851
ఆఫీసర్ ఆర్వింగ్ కొంత కాలంగా ఆర్సినాక్స్
నేర కార్యకలాపాల గురించి గణనీయమైన

326
00:25:18,935 --> 00:25:20,728
ఆధారాలు సేకరించారు.

327
00:25:20,811 --> 00:25:22,855
తను, తన సహచరుల సమూహంతో
కలిసాడు, ఆ తరువాత హైలాండ్ పార్క్ లో

328
00:25:22,939 --> 00:25:26,400
డ్రాప్ హౌస్ యొక్క ఆయుధాలతో కూడిన
దోపిడీలో పాలుపంచుకొన్నాడు.

329
00:25:26,484 --> 00:25:28,069
మనం మాట్లాడుతున్నది ఎంత మంది
కాప్స్ గురించి?

330
00:25:28,694 --> 00:25:30,279
ఇప్పటివరకు, వేళ్ళపై లెక్కబెట్టే౦త.

331
00:25:30,363 --> 00:25:32,490
దర్యాప్తు ఇంకా తన తొలి దశలోనే ఉంది.

332
00:25:32,573 --> 00:25:33,699
పేర్లు?

333
00:25:33,783 --> 00:25:36,661
తను ను ఒక మహిళా ఆఫీసర్ ను గుర్తించాడు,
మౌరీన్ ఓ గ్రేడీ.

334
00:25:37,286 --> 00:25:41,749
మన దగ్గర వివరాలు, మారు పేర్లు, వేరే వాళ్ళ
ఆడియో టేపులు ఉన్నాయి, అంతా మగవాళ్లే.

335
00:25:41,832 --> 00:25:43,793
వాళ్లెవరో మాకు తెలిస్తే, మీకూ తెలుస్తుంది.

336
00:25:44,502 --> 00:25:47,213
జార్జ్ ఆర్వింగ్ ని కోల్పోవడం తోటి
నేను అబద్దం చెప్పబోను, మనం బాధపడుతున్నాం.

337
00:25:47,296 --> 00:25:49,548
ఇది జరగక మునుపు మనం డిఏ కి
చాలా దూరం లో ఉన్నాం.

338
00:25:49,632 --> 00:25:50,967
మనం ఎక్కడున్నాము అనేది తెలియట్లేదు.

339
00:25:51,050 --> 00:25:52,134
ఆల్ రైట్.

340
00:25:52,218 --> 00:25:56,180
అసలిది అది ఆర్మ్ డ్ రాబరీనా
లేక ఏదైనా గ్యాంగ్ బ్యాంగరా మనకు తెలియదు,

341
00:25:56,264 --> 00:25:58,849
ఆఫీసర్ ఆర్విన్ ఉండకూడని స్థలంలో
ఉండకూడని సమయంలో ఉన్నారు,

342
00:25:58,933 --> 00:26:01,269
లేదా ఎవరైనా దొంగ కాప్స్
చేత చంపబడ్డాడా.

343
00:26:02,061 --> 00:26:04,981
ఆఫీసర్ ఆర్వింగ్ ఐ.ఏ కి పని చేస్తు౦డేవాడని
వాళ్ళు తెలుసుకునే అవకాశాలు ఏమున్నాయి?

344
00:26:05,481 --> 00:26:07,984
తనను అనుమానిస్తున్నారన్న విషయం
ఆఫీసర్ ఆర్వింగ్ నమ్మలేదు.

345
00:26:08,442 --> 00:26:10,152
ఇందులో ఐఏ, ఏ విధంగా పాల్గొంది.

346
00:26:10,569 --> 00:26:12,280
ఇది ఆర్.హెచ్.డి యొక్క దర్యాప్తు.

347
00:26:12,363 --> 00:26:15,408
కానీ జార్జ్ ఆర్వింగ్ మనవాడు.
మేము మీకు చేతనైనంతా సహాయపడగలము.

348
00:26:15,491 --> 00:26:16,742
సరే, అయితే మనం ఇప్పుడు ఏమి చేద్దాం?

349
00:26:16,826 --> 00:26:19,078
మన మొదటి అడుగు ఏమిటి?
మనం వాళ్ళని లోపలికి లాగుదామా?

350
00:26:19,161 --> 00:26:20,454
మనం వేచి చూద్దాం అంటాను.

351
00:26:20,538 --> 00:26:22,456
ఒకవేళ వాళ్ళకి ఆఫీసర్ ఆర్వింగ్ అండర్
కవర్ లో ఉన్నాడని, తెలియకుండా ఉండుంటే,

352
00:26:22,540 --> 00:26:24,834
దాన్ని కచ్చితంగా అలా ఉండనిద్దాం
అనే అనుకుంటున్నాను.

353
00:26:24,917 --> 00:26:29,255
సరే, మరి. ఆర్.హెచ్.డి ఆర్సినాక్స్
ఇంకా ఓ గ్రేడీ లను నిఘా లో పెడుతుంది.

354
00:26:29,338 --> 00:26:30,756
నేను అతనితో మాట్లాడాలి.

355
00:26:32,633 --> 00:26:33,884
ఆర్శినాక్స్ తో.

356
00:26:36,012 --> 00:26:39,515
ఆఫీసర్ ఆర్వింగ్ నా కొడుకు.

357
00:26:44,937 --> 00:26:49,859
చీఫ్.
బహుశా మీరు నేను బయటకి వెళ్లాలి.

358
00:27:05,624 --> 00:27:07,209
జార్జ్ ని ఎవరు చంపారో
తనకి తెలుసు అనుకుంటా.

359
00:27:08,044 --> 00:27:10,546
మీకు నిబంధనలు తెలుసు. మీరు
కల్పించుకోలేరు.

360
00:27:11,130 --> 00:27:13,966
ఎస్పినోసా మరియు ఖానీఫ్,
ఈ దర్యాప్తుని చేస్తున్నారు,

361
00:27:14,050 --> 00:27:15,301
వాళ్ళని వాళ్ళ పని చేయనివ్వండి.

362
00:27:15,384 --> 00:27:16,761
నన్ను తగ్గించడానికి
ప్రయత్నించకండి, ఫ్రాంక్.

363
00:27:16,844 --> 00:27:18,888
దీనికి మరోవైపు నేను పని చేశాను
అది ఎలా పని చేస్తుంది అనేది నాకు తెలుసు.

364
00:27:18,971 --> 00:27:19,972
మీరు నన్ను బయటే మూసేస్తారు.

365
00:27:21,891 --> 00:27:24,268
ఇంటికి వెళ్ళండి. మీ భార్యతో ఉండండి.

366
00:27:24,352 --> 00:27:26,812
ఆమె ఎవరైనా విలేకరి ద్వారా వార్తని
తెలుసుకోవడం మీకు బాగుండదు.

367
00:27:26,896 --> 00:27:28,481
మీరు అక్కడ ఉండాలి. ఇక్కడ కాదు.

368
00:27:30,399 --> 00:27:32,151
నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రామిస్.

369
00:27:52,380 --> 00:27:53,631
నిద్ర పట్టడం లేదా?

370
00:27:57,259 --> 00:27:59,678
డిప్యూటీ చీఫ్ కొడుకు, ఆర్వింగ్
ఈరోజు రాత్రి చంపబడ్డాడు.

371
00:28:00,221 --> 00:28:02,056
దోపిడీ మధ్యలో ఉండగా వెళ్లాడు.

372
00:28:02,139 --> 00:28:03,766
కన్వీనియన్స్ స్టోర్ వ్యాలీలో

373
00:28:04,975 --> 00:28:06,018
చాలా బాధాకరం.

374
00:28:11,315 --> 00:28:12,358
నీకు అతను తెలుసా?

375
00:28:14,693 --> 00:28:16,112
ఏదో హాయ్ చెప్పేటంత అంతే.

376
00:28:17,613 --> 00:28:19,615
హాలీవుడ్ లో గస్తీ చేసాడు.

377
00:28:19,698 --> 00:28:22,201
మొన్న చలి కాలంలో, డౌన్ టౌన్ లో
ఉన్న ఒక డెస్క్ కి బదిలీ అయ్యాడు.

378
00:28:23,786 --> 00:28:24,912
కమాండ్ ట్రాక్.

379
00:28:27,623 --> 00:28:28,958
తనకు స్ట్రీట్స్ గురించి తెలీదు.

380
00:28:32,962 --> 00:28:34,130
అప్పుడే ఇలా.

381
00:28:38,717 --> 00:28:40,553
అన్ని యూనిట్లు,
ఇది దృశ్య -ప్రసార యొక్క ముగింపు

382
00:28:40,636 --> 00:28:43,264
పోలీస్ ఆఫీసర్, జార్జ్ ఆర్వింగ్,

383
00:28:43,639 --> 00:28:46,225
సీరియల్ నెంబర్ 37346 గురించి.

384
00:28:47,059 --> 00:28:52,022
జులై 24, 2015 న, ఆఫిసర్ ఆర్వింగ్
విధుల్లో ఉండగా చంపబడ్డారు.

385
00:28:55,609 --> 00:28:58,571
ఆఫిసర్ ఇర్వింగ్ లాస్ ఏంజెల్స్ పోలీస్
అకాడమీ నుంచి పట్ట భద్రుడయ్యారు

386
00:28:58,654 --> 00:29:00,656
నవంబర్ 3, 2012న.

387
00:29:01,657 --> 00:29:03,909
అతని మొదటి అసైన్మెంట్, న్యూటన్ డివిజన్.

388
00:29:04,577 --> 00:29:07,830
అతని ప్రొబేషన్ పూర్తయ్యాక ఆయన,
హాలీవుడ్ డివిజన్ కి బదిలీ అయ్యారు,

389
00:29:07,913 --> 00:29:09,498
తరువాత వ్యాలీ నార్కోటిక్స్ కి.

390
00:29:12,668 --> 00:29:15,171
ఆఫీసర్ ఆర్వింగ్ సేవ చేసారు
తన ధైర్యం మరియు అంకితభావంతో,

391
00:29:15,254 --> 00:29:18,757
తన జీవితాన్ని సైతం పణంగా పెట్టి
లాస్ ఏంజెల్స్ ప్రజలని కాపాడటం కోసం.

392
00:29:19,258 --> 00:29:23,137
అతను తన తండ్రి ఐన డిప్యూటీ చీఫ్,
ఆర్విన్ ఆర్వింగ్ మరియు తన తల్లి

393
00:29:23,220 --> 00:29:24,930
కాన్స్టన్స్ ఆర్వింగ్ లతో కలిసి ఉండేవారు.

394
00:29:33,939 --> 00:29:36,734
ఆఫీసర్ జార్జ్ ఆర్వింగ్,
ద సిటీ అఫ్ లాస్ ఏంజెల్స్

395
00:29:36,817 --> 00:29:40,571
మరియు లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్మెంట్లు
మీ సర్వీస్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాయి.

396
00:29:41,113 --> 00:29:43,782
వారు మీ అమూల్యమైన త్యాగాన్ని
ఎప్పటికీ మర్చిపోలేరు.

397
00:29:51,624 --> 00:29:57,546
ఆఫీసర్ ఆర్వింగ్,
దృశ్య ముగింపు, జులై 24, 2015న.

398
00:29:58,088 --> 00:29:59,131
శుభ రాత్రి.

399
00:30:09,099 --> 00:30:11,101
నిన్న రాత్రి ఒక పోలీస్ ఆఫీసర్ చంపబడ్డాడు.

400
00:30:11,810 --> 00:30:13,020
అవును, మేము విన్నాము.

401
00:30:14,188 --> 00:30:16,607
-మీకు తెలుసా అతను?
-నిజానికి లేదు గాని, ఏదో కొద్దిగా.

402
00:30:17,358 --> 00:30:20,611
ఏం కావాలో సర్దుకో. లీసా దగ్గరికి వెళ్ళాలి.
నేను వెళ్లే దారిలో నిన్ను వదిలేసి వెళతాను.

403
00:30:20,694 --> 00:30:21,695
ఈ రోజు శనివారం.

404
00:30:22,112 --> 00:30:24,323
ఒక కేస్ మీద పని చేస్తున్నాను. వెళ్ళాలి.

405
00:30:24,406 --> 00:30:25,533
నా వస్తువులు తెచ్చుకొంటా.

406
00:30:28,953 --> 00:30:30,663
గ్రేస్, వాళ్ళని డేగ లాగ చూస్తాడు.

407
00:30:31,163 --> 00:30:32,540
ఆ, దాంతో నాకేం పర్లేదు.

408
00:30:32,915 --> 00:30:35,459
నాకు ప్రమాదం అంచు అన్నట్టు అనిపిస్తూ
మనం ఇంటికి వెళ్ళాలని అనిపిస్తోంది.

409
00:30:35,543 --> 00:30:38,379
నాకంత నమ్మకం లేదు దాని గురించి.
కాబట్టి సరదాగా ఉండు, సరేనా?

410
00:30:38,462 --> 00:30:39,922
ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు.

411
00:30:41,090 --> 00:30:43,092
మమ్మల్ని ఇక్కడ పెట్టుకోవడం
నీకిష్టం అనుకొంటా.

412
00:30:43,175 --> 00:30:44,426
అవును. నాకు ఇష్టమే.

413
00:30:45,469 --> 00:30:46,637
ఒక హగ్ ఇవ్వు.

414
00:30:50,099 --> 00:30:51,559
-జాగ్రత్త.
-వస్తా.

415
00:31:17,960 --> 00:31:19,003
థాంక్స్.

416
00:31:35,311 --> 00:31:37,479
-నేను అనుమానింపబడుతున్నాను.
-కచ్చితంగా,

417
00:31:39,732 --> 00:31:41,859
నిన్నరాత్రి ఏమి జరిగింది?

418
00:31:42,401 --> 00:31:44,278
మీ స్నేహితుడు ఒక గూఢచారి.

419
00:31:44,987 --> 00:31:47,823
జార్జ్? అవకాశమే లేదు.
అయినా నీకలా తెలిస్తుంది దాని గురించి?

420
00:31:47,906 --> 00:31:52,119
అతను ఐ.ఏ కి పని చేసాడు
పైగా వైర్ కూడా ధరించాడు,

421
00:31:52,661 --> 00:31:56,081
ఆ తరువాత నువ్వు వాడిని మన,
సమూహంలోకి తీసుకొచ్చావు.

422
00:31:56,915 --> 00:31:58,000
ఛ.

423
00:32:01,670 --> 00:32:03,922
సరే. మనం ఏం చేయబోతున్నాం?

424
00:32:05,090 --> 00:32:06,550
నువ్వు రేప్ అప్ చేసావ్, కదా?

425
00:32:06,884 --> 00:32:08,010
అవును. కచ్చితంగా.

426
00:32:08,385 --> 00:32:10,471
నేను సోమవారం ఒక
ఫార్మల్ స్టేట్ మెంట్ ఇవ్వాలి.

427
00:32:12,806 --> 00:32:14,975
నువ్వు ఐ.ఓ.డి
కి వెళ్లాలని నీ రెప్ కి, చెప్పు.

428
00:32:15,684 --> 00:32:17,561
కానీ నేను విధుల్లో ఉండగా గాయపడలేదు.

429
00:32:17,645 --> 00:32:20,105
భావోద్వేగ ఒత్తిడి. పార్టనర్ యొక్క చావు.

430
00:32:20,856 --> 00:32:22,900
అది హియరింగ్ ని జ్యాప్యం చేస్తుంది.

431
00:32:24,234 --> 00:32:25,319
సరే.

432
00:32:27,821 --> 00:32:30,532
నువ్వు నీ సిబ్బందిని వదిలిపెడితే,
నువ్వు వెళ్ళిపోతావ్ అంటారు.

433
00:32:31,867 --> 00:32:34,161
వాళ్ళు చెప్పేది నువ్వు వినొద్దు.

434
00:32:35,329 --> 00:32:38,290
అవును. నాకు తెలుసు
అదెలా పనిచేస్తుందో. థాంక్స్.

435
00:32:38,666 --> 00:32:40,668
యా, వెల్, ఒకవేళ నువ్వు ఉద్రేక పడితే.

436
00:32:41,335 --> 00:32:43,462
నిన్న రాత్రి తుపాకీ మీద
నీ వేలి ముద్రలు ఉన్నాయ్.

437
00:32:43,545 --> 00:32:44,672
ఉంటే అదేం చేస్తుంది...

438
00:32:44,755 --> 00:32:47,508
నీ స్వరం తగ్గించు.

439
00:32:50,719 --> 00:32:52,638
నువ్వు డ్రాప్ హౌస్ మీద దాడి చేసావ్ కదా?

440
00:32:53,514 --> 00:32:54,682
అదే తుపాకీ.

441
00:32:58,394 --> 00:33:00,688
-నువ్వు పెద్ద గలీజోడివి.
-సరిగ్గా చెప్పావు.

442
00:33:01,772 --> 00:33:05,526
కాబట్టి నువ్వు డీల్స్ చేయడం ఆపేస్తే,
ఆ ఆయుధాలు బయటికొస్తాయి.

443
00:33:06,068 --> 00:33:10,364
నీ పార్టనర్ ని నువ్వే మట్టుబెట్టావని
కాప్స్ తెలుసుకుంటారు.

444
00:33:35,556 --> 00:33:38,142
మిస్. విష్. స్పెషల్ ఏజెంట్ జే గ్రిఫిన్.

445
00:33:39,518 --> 00:33:40,769
ఐ.డి ఏమన్నా చూస్తారా?

446
00:33:41,395 --> 00:33:44,773
వద్దు, అది అవసరం లేదు.
మీ మీదంతా మీ బ్యూరో గురించి రాసుంది.

447
00:33:47,443 --> 00:33:48,527
ఏమి కావాలి మీకు?

448
00:33:48,610 --> 00:33:50,529
మీ మాజీ భర్త ఒక కేస్ లో పాల్గొన్నాడు

449
00:33:50,612 --> 00:33:53,031
అది మా దగ్గర ఉన్న ఆపరేషన్స్ లో
ఒకదానిలో ఇరుక్కుపోయింది.

450
00:33:53,407 --> 00:33:54,658
ఏ రకమైన ఆపరేషన్?

451
00:33:55,659 --> 00:33:57,035
కౌంటర్ టెర్రరిజం.

452
00:33:57,911 --> 00:33:59,705
తను కనిపెట్టినవి తను మాతో పంచుకోవాలి.

453
00:34:00,831 --> 00:34:01,915
మీరు అడిగారా అతన్ని ఆలా చేయమని?

454
00:34:02,499 --> 00:34:04,710
జనాలు ఇచ్చే మాటలు ప్రతి
సారి గౌరవం పొందలేవు.

455
00:34:06,712 --> 00:34:08,338
ఐతే, ఏంటి, నన్ను తన మీద గూఢచర్యం
చేయమంటారా?

456
00:34:08,422 --> 00:34:11,592
మేము సమాచారం కోసం మాత్రమే అడుగుతున్నాము
అతనెలాగూ మాకు ఇస్తాడు.

457
00:34:14,636 --> 00:34:15,637
లేదు.

458
00:34:18,766 --> 00:34:21,518
పది సంవత్సరాల క్రితం
మీరు బ్యూరో కి రాజీనామా చేసారు.

459
00:34:21,894 --> 00:34:25,314
అది పోకర్ లో చేసిన అప్పు.
నేను మోసం లో భాగస్తురాలిని కాను.

460
00:34:25,397 --> 00:34:27,024
నాకు, దానికి అస్సలు సంబంధమే లేదు.

461
00:34:27,649 --> 00:34:29,526
నేను నా తప్పుని ఒప్పుకొని
ఆపై రాజీనామా చేశా.

462
00:34:31,153 --> 00:34:34,865
వెల్, ఒక వేళ మీరు నన్నడిగితే గనక,
ఆ ఛార్జ్ అంతా ఒట్టిదే అంటాను.

463
00:34:36,867 --> 00:34:38,452
ఒక మంచి ఏజెంట్ ని కోల్పోవడమే.

464
00:34:38,994 --> 00:34:41,705
అది వారధి కింద నీరు లాంటిది.
ఇందులో హ్యారీ కి ఏం సంబంధం?

465
00:34:42,372 --> 00:34:44,041
వెనక్కి రావడం గురించి మీకేమనిపిస్తుంది?

466
00:34:45,793 --> 00:34:48,003
వెనక్కా? అంటే బ్యూరో లాంటిదానికా?

467
00:34:48,879 --> 00:34:50,756
జీవించడం కోసం మీరు పోకర్
ఆడటం ప్రారంభించారు అనుకుంటున్నా.

468
00:34:50,839 --> 00:34:52,549
ఎందుకంటె ఇంకెవరూ మిమ్మల్ని తీసుకోరు.

469
00:34:52,633 --> 00:34:54,802
పైగా మీ బ్యూరో రికార్డ్ లన్ని
రెడ్ ఫ్లాగ్ చేయబడ్డాయి.

470
00:34:55,177 --> 00:34:56,428
నేను వాటిని మార్చగలను.

471
00:34:57,054 --> 00:34:58,597
మీరు మాకు సహాయం చేయండి
మేము మీకు సహాయం చేస్తాం.

472
00:34:58,680 --> 00:35:01,642
ఒక వేళ నేను మా మాజీ భర్తమీద నిఘా పెడితే
మీరు నా రికార్డ్ ని తొలగిస్తారన్నమాట?

473
00:35:02,309 --> 00:35:03,936
బ్యూరో మిమ్మల్ని వెనక్కి తీసుకోదు,

474
00:35:04,520 --> 00:35:06,355
కానీ బయట చాలా ఏజెన్సీలు ఉన్నాయ్.

475
00:35:06,438 --> 00:35:08,607
అవి ఈరోజుల్లో ప్రొఫైలర్స్
కోసం చూస్తున్నాయి, మిస్ విష్.

476
00:35:16,615 --> 00:35:17,658
ఇదిగో.

477
00:35:41,682 --> 00:35:43,058
డిటెక్టివ్
లాస్ ఏంజెల్స్ పోలీస్ -2997

478
00:35:44,351 --> 00:35:46,979
పోలీస్ టేప్,షెల్ కేసింగ్స్
మరియు సాక్షాదారాపు మార్కర్లు

479
00:35:47,062 --> 00:35:50,482
ఇవి వ్యాన్ నయ్స్ లో నిన్న రాత్రి జరిగిన
గందర గోళాన్ని సూచిస్తున్నాయి...

480
00:35:50,566 --> 00:35:53,026
-ఏంటి ముఖ్యమైందా?
-ఏమైనా కొత్త విషయాలున్నాయి?

481
00:35:53,110 --> 00:35:56,822
ఒకే గన్ను యొక్క మూడు రకాల
కేసింగ్ లను.

482
00:35:57,155 --> 00:35:58,490
వాళ్ళు సేకరించారు అని నేను విన్నాను.

483
00:35:59,241 --> 00:36:01,410
మిక్స్డ్ బ్రాస్ లాంటి గ్యాంగ్ బ్యాంగర్
అని ఏం చెప్పట్లేదు.

484
00:36:01,910 --> 00:36:03,912
ఎంత దారుణమైన వెటకారం కదా, అంటే,

485
00:36:03,996 --> 00:36:05,372
కొడుకు ఒక డెస్క్ కి బదిలీ అయ్యాడు.

486
00:36:05,455 --> 00:36:08,625
తరువాత అకస్మాత్తుగా జరిగిన దోపిడీలో
ఎవరో గ్యాంగ్ బ్యాంగర్ల చేత చంపబడ్డాడు.

487
00:36:08,709 --> 00:36:10,335
ఇది ఇరాక్ నుంచి ఇంటికొచ్చే
ఆ వెట్స్ లాగా ఉంది.

488
00:36:10,419 --> 00:36:13,005
వాళ్ళు పెద్ద తుఫానుని తట్టుకుని బతుకుతారు
కాని తరువాత సినిమా హాళ్ళ లో,

489
00:36:13,088 --> 00:36:16,800
ఎవడో పోరంబోకు బోడి వీడియో గేమ్ లా ఫీల్
అవుతూ ప్రేక్షకుల మీద ఆటోమేటిక్ రైఫిల్ తో

490
00:36:16,884 --> 00:36:19,428
బుల్లెట్ల వర్షం కురిపించడం తో చచ్చిపోతారు.

491
00:36:20,679 --> 00:36:22,931
నిన్నటి ఘటనలో ఒక ఐఏ కెప్టెన్
ఉన్నాడు అని విన్నాను.

492
00:36:23,599 --> 00:36:26,184
యా, ఏమైంది అది?
వాళ్ళు జార్జ్ కోసం చూస్తున్నారా?

493
00:36:26,643 --> 00:36:28,228
నీ ఊహ నాలాగే బావుంది.

494
00:36:29,771 --> 00:36:30,772
తరువాత.

495
00:36:36,528 --> 00:36:37,696
హే. డిటెక్టివ్ బోష్?

496
00:36:39,531 --> 00:36:40,532
పియర్స్.

497
00:36:40,866 --> 00:36:43,660
-అది నా తప్పనే అనిపిస్తోంది నాకు.
-ఆలా ఎలా?

498
00:36:43,744 --> 00:36:46,622
గతేడాది మేము వైట్స్ ని లాగినప్పుడు,

499
00:36:46,705 --> 00:36:49,625
జార్జ్ తప్పు ప్లేట్ ని కీ చేసాడు
అందుకే మేము నిలుప గలిగాము.

500
00:36:49,708 --> 00:36:50,667
నాకు గుర్తుంది.

501
00:36:51,960 --> 00:36:53,211
నేను దాన్ని వెళ్లనివ్వాల్సింది.

502
00:36:53,879 --> 00:36:55,505
నా ఉద్దేశం, మేము ఇంకా పార్ట్నర్స్ గా
ఉన్నిండొచ్చు.

503
00:36:56,006 --> 00:36:58,008
జార్జ్ ఇంకా ఇక్కడే గస్తీకి, ఉండుండేవాడు.

504
00:36:58,884 --> 00:36:59,885
తను బతికి ఉండేవాడు.

505
00:36:59,968 --> 00:37:01,303
దాన్ని నీ బుర్రలోంచి తీసేయ్.

506
00:37:01,386 --> 00:37:02,804
అతను ఆశయవాది. గస్తీ నుంచి
వచ్చేయాలనుకునేవాడు.

507
00:37:02,888 --> 00:37:05,098
అది కేవలం కాలానికి సంబంధించింది.
నీ తప్పు కాదు.

508
00:37:07,935 --> 00:37:08,977
జాగ్రత్తగా ఉండు.

509
00:37:19,071 --> 00:37:20,948
-బాధాకరమైన రోజు.
-అవును.

510
00:37:21,573 --> 00:37:24,368
వచ్చినందుకు థాంక్స్.
ఈ పుస్తకాల గురించే నేను నీకు చెప్పింది.

511
00:37:25,077 --> 00:37:26,536
అవును, ఇది మా ఇంట్లో ఒకటుంది.

512
00:37:27,537 --> 00:37:30,540
ఇదే ఎడిషన్.
అర్మేనియన్ లో ఇది కొత్త శాసనము.

513
00:37:33,669 --> 00:37:36,296
సెయింట్ గ్రెగరీ యొక్క ప్రార్థనల పుస్తకము.

514
00:37:38,674 --> 00:37:39,967
మీ అమ్మాయి మతవాది.

515
00:37:42,344 --> 00:37:44,054
మీకు నేను వేరేది చూపిస్తా.

516
00:37:44,137 --> 00:37:45,597
మీరు ఈ చర్చి ని గుర్తు పట్టారా?

517
00:37:46,056 --> 00:37:49,893
అవును. అది ఎరివ్యాన్ లో
ఉన్న సర్ఫ్ జొరావర్.

518
00:37:50,394 --> 00:37:52,521
ఇది అర్మేనియాలో ఉన్న
పాత చర్చి ల్లో ఒకటి.

519
00:37:53,021 --> 00:37:54,690
దీని సంగతి ఏంటి? ఇదేం చెబుతుంది?

520
00:37:55,023 --> 00:37:56,942
ఇది
పుస్తకం ఎవరిది అని చెబుతుంది. చూద్దాం.

521
00:37:57,734 --> 00:38:02,155
"మన మహిళ, మార్టిర్స్ యొక్క రాణి,
ఆర్మేనియన్ కాథలిక్ చర్చి."

522
00:38:02,739 --> 00:38:03,907
అది ఎరివ్యాన్ లో కూడా ఉందా?

523
00:38:04,574 --> 00:38:05,617
బోయిలే హైట్స్.

524
00:38:31,226 --> 00:38:32,728
అవును, ఇవి మనవి.

525
00:38:33,729 --> 00:38:34,896
మీరు వాటితో ఎలా వచ్చారు?

526
00:38:34,980 --> 00:38:37,649
మేము వెతుకుతున్న యువతి
ఊరేగింపులో దొరికాయివి.

527
00:38:37,733 --> 00:38:38,984
లిలిత్ సరోయన్.

528
00:38:39,317 --> 00:38:40,944
మేము వీటిని తన అపార్టుమెంటులో చూసాము.

529
00:38:42,362 --> 00:38:44,197
తనకి ఇంకో పేరు కూడా ఉంది, లైలా.

530
00:38:46,158 --> 00:38:48,744
-తను సమస్యలో ఉందా?
-మాతో కాదు.

531
00:38:48,827 --> 00:38:52,831
కానీ తనకు లాస్ వెగాస్ లో ఉన్న ఆర్మేనియన్
గ్యాంగ్ స్టర్స్ తో ప్రమాదంలో ఉండొచ్చు.

532
00:38:52,914 --> 00:38:54,416
అది చాలా విచారకరమైన వార్త.

533
00:38:54,916 --> 00:38:56,126
మీకు ఆ అమ్మాయి తెలుసా?

534
00:38:57,586 --> 00:38:59,171
ఎక్కడ ఉండొచ్చో మీకు ఏమైనా ఐడియా ఉందా?

535
00:38:59,671 --> 00:39:02,049
తను లాస్ వేగాస్ కి వెళ్తున్నాను
అని చెప్పింది.

536
00:39:02,674 --> 00:39:06,094
నేను తనకి పుస్తకాలిచ్చాను.
అవి తనకి కాస్త ఓదార్పును ఇవ్వొచ్చు,

537
00:39:06,178 --> 00:39:07,387
తనకి ఇంటిని గుర్తు చేస్తాయి, అనుకున్నాను.

538
00:39:09,264 --> 00:39:11,892
నాకు సరిగ్గా గుర్తులేదు,
రెండేళ్ళ క్రితమేమో?

539
00:39:11,975 --> 00:39:13,435
అప్పట్నుంచి తన గురించి ఏమీ వినలేదా?

540
00:39:15,062 --> 00:39:17,189
కొన్ని నెలల క్రితం కాల్
చేసింది నాకు, నిజానికి.

541
00:39:18,523 --> 00:39:20,525
తను పెళ్ళికి ఎంగేజ్ అయిందని చెప్పింది.

542
00:39:20,609 --> 00:39:21,777
ఎవరితో అని చెప్పింది?

543
00:39:22,778 --> 00:39:23,987
తను చెప్పలేదు.

544
00:39:25,614 --> 00:39:28,158
ఒకవేళ ఈ చర్చి లో పెళ్లి చేసుకోవచ్చా
అని తెలుసుకోవానుకుంది,

545
00:39:28,241 --> 00:39:29,618
అందులోను నా పర్యవేక్షణలో.

546
00:39:31,536 --> 00:39:32,954
నేను సరే, దాందేముంది అని చెప్పాను.

547
00:39:33,497 --> 00:39:35,123
కానీ ఆ తరువాత ఎప్పుడూ తను కాల్ చేయలేదు.

548
00:39:36,541 --> 00:39:39,211
తనకు ఎల్ ఏ లో స్నేహితులు ఎవరైనా
ఉన్నారా? కుటుంబం?

549
00:39:40,962 --> 00:39:42,506
లేదు, నాకు అంత తెలీదు.

550
00:39:43,590 --> 00:39:46,968
ఇంక మీకేమైనా అనిపించినా లేదా,
ఆమె మీకు టచ్ లోకి వచ్చినా,

551
00:39:47,052 --> 00:39:51,264
దయచేసి మాకు కాల్ చేస్తారా?
కచ్చితంగా.

552
00:39:54,935 --> 00:39:56,269
ఏమంటావ్?

553
00:39:56,353 --> 00:39:59,272
తన భర్త, ఆమెను ని పెళ్లిచేసుకునే ప్లాన్ లో
ఉన్నట్టు మిస్సెస్ అల్లెన్ కి తెలుసంటావా?

554
00:39:59,356 --> 00:40:00,607
తరువాత వాడి డబ్బంతా తీసుకోవచ్చు కదా?

555
00:40:00,690 --> 00:40:03,401
ఆమె వేరే ఆడవాళ్ళ గురించి పట్టించుకోలేదు
ఎందుకంటె అతను వాళ్ళ పట్ల సీరియస్ గా లేడు.

556
00:40:03,485 --> 00:40:04,694
పెళ్లి పెద్ద విషయమా?

557
00:40:04,778 --> 00:40:06,154
గుండె పోటు లాంటిది సోదరా.

558
00:40:06,238 --> 00:40:08,532
సరిగ్గా అలాంటిదే. గుండె పోటు.

559
00:40:15,497 --> 00:40:19,876
-లోపలికి రండి.
-వాళ్ళు వెళ్లి పోయారు.

560
00:40:22,045 --> 00:40:23,380
వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారంటారా?

561
00:40:25,298 --> 00:40:27,676
నువ్వు కచ్చితంగా
వాళ్ళతో మాట్లాడకూడదని అనుకున్నావా, హా?

562
00:40:28,593 --> 00:40:30,137
నేను ఎటైనా వెళ్ళిపోవాలనుక్కున్నా.

563
00:40:31,096 --> 00:40:32,806
ఈ రోజు ప్రొద్దున్నే ఒక మనిషితో మాట్లాడాను.

564
00:40:32,889 --> 00:40:35,100
అది త్వరలో ఇక్కడుంటుంది. ఇంకొన్ని రోజులు.

565
00:40:36,226 --> 00:40:37,644
దేని వల్ల ఇంత జాప్యం?

566
00:40:38,353 --> 00:40:41,773
అది ప్రఖ్యాతమైన పాస్ పోర్టు.
టైం తీసుకు౦టుంది.

567
00:40:42,983 --> 00:40:43,984
సరే.

568
00:40:45,652 --> 00:40:47,904
మీ దయాహృదయానికి ధన్యవాదాలు
చెప్పాలనుంది, ఫాదర్.

569
00:40:48,905 --> 00:40:51,158
మీరు నన్ను లోపలికి రానివ్వకపోయి ఉండుంటే
నేనేమి చేసుండే దానినో నాకే తెలీదు.

570
00:40:51,700 --> 00:40:54,786
నేనూ నీకు ధన్యవాదాలు చెప్పాలి లిలిత్.
నీ దాతృత్వానికి.

571
00:40:55,245 --> 00:40:56,288
మీ సాయం.

572
00:40:57,414 --> 00:40:59,374
మీకు గాని, చర్చి కి గాని
నేనెప్పటికీ తిరిగివ్వలేను.

573
00:40:59,457 --> 00:41:02,169
నువ్వెక్కడికి వెళ్తున్నావని నీకు
తెలిసినప్పుడు, నాకు చెప్పు.

574
00:41:02,252 --> 00:41:04,171
నీకు ఎవర్నో ఒకర్ని కాంటాక్ట్ లో పెడతాను.

575
00:41:05,755 --> 00:41:08,383
-నేను ఎక్కడికెళ్తున్నానో మీకు తెలీదా.
-నేను తెలుసుకోకూడదు.

576
00:41:08,967 --> 00:41:12,262
మేము చైనీస్ లాంటోల్లం. అన్ని చోట్లా ఉంటాం.

577
00:41:14,014 --> 00:41:17,225
-కార్డు రాస్తాను.
-సరే.

578
00:41:28,570 --> 00:41:31,823
నువ్వు నాకు అబద్దం చెప్పావు.

579
00:41:35,035 --> 00:41:36,286
ప్రతీ సారి.

580
00:41:39,289 --> 00:41:41,208
నీకు తెలీయడం జార్జ్ కి ఇష్టం లేదు.

581
00:41:42,834 --> 00:41:44,252
నిన్ను కంగారు పెట్టడం తనకు ఇష్టం లేదు.

582
00:41:50,425 --> 00:41:51,801
మన కొడుకుని నిందించొద్దు.

583
00:41:53,553 --> 00:41:56,723
అది వాడి నిర్ణయము.
అదే వాడు కావాలనుకున్నాడు.

584
00:41:56,806 --> 00:42:01,019
నీ ఆశీర్వాదం లేకుండా
ఇందులో ఏది జరుగుండేది కాదు.

585
00:42:05,649 --> 00:42:09,778
కమాండ్ ట్రాక్ లోకి రావడానికి ఇదే వేగమైన
మార్గం. నువ్వు కోరుకుంది కూడా అదే.

586
00:42:13,365 --> 00:42:15,617
నేను వాడు బాగుండాలని కోరుకున్నాను.

587
00:42:19,204 --> 00:42:20,956
అది జరగడానికి ఇదే మార్గం.

588
00:42:28,630 --> 00:42:30,090
నువ్వు మన కొడుకుని చంపేసావు.

589
00:42:33,051 --> 00:42:34,511
అలా అనడం ఏం బాలేదు, కానీ.

590
00:42:35,470 --> 00:42:39,349
నువ్వు వాడిని చంపావు.

591
00:42:42,644 --> 00:42:44,604
నిన్ను చూడలేకపోతున్నాను.

592
00:43:23,351 --> 00:43:25,103
-ఐస్?
-ఐస్ వద్దు.

593
00:43:28,315 --> 00:43:29,983
-గ్రేస్ కాల్?
-అవును.

594
00:43:30,400 --> 00:43:33,236
మ్యాడీ, లీసా లు గిన్నెలో
బటానీల్లాగా కలిసిపోతున్నారు.

595
00:43:33,903 --> 00:43:34,946
మంచిది.

596
00:43:35,613 --> 00:43:37,240
నేను తనని పొద్దున్నే పిలుచుకొని వస్తాను.

597
00:43:38,074 --> 00:43:39,868
-ఎలా ఉన్నింది నీ రోజు?
-పర్లేదు.

598
00:43:41,036 --> 00:43:42,412
కాస్త ముందుకు వెళ్ళాము.

599
00:43:43,580 --> 00:43:45,040
మా బాధితుడి యొక్క గర్ల్ ఫ్రెండ్.

600
00:43:45,540 --> 00:43:46,583
ఆమె నే హంతకురాలా?

601
00:43:47,125 --> 00:43:48,376
ఉద్దేశం అదే అయ్యుండొచ్చు.

602
00:43:49,377 --> 00:43:50,712
మరి నీరోజు?

603
00:43:52,047 --> 00:43:54,174
రోజంతా ఇక్కడ అక్కడ కూర్చొని
పిచ్చి పిచ్చి గా ఉందా?

604
00:43:54,591 --> 00:43:57,385
నిజం చెప్పాలంటే అలాగే ఉన్నింది,
అందుకే, నేను కారు అరువుకి తెచ్చుకున్నా.

605
00:43:58,845 --> 00:43:59,971
నా వైపు అలా చూడకు.

606
00:44:00,055 --> 00:44:02,599
ఎఫ్.బి.ఐ వాళ్ళ చేత
దాదాపు పట్టుకోబడ్డాను.

607
00:44:07,062 --> 00:44:10,815
ఎకో పార్క్ దగ్గర చెరువుని చూస్తూ,
హాయిగా కూర్చుని ఉన్నాను.

608
00:44:10,899 --> 00:44:14,778
నా పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించి
చూస్తే, స్పెషల్ ఏజెంట్, జె గ్రిఫిన్.

609
00:44:15,195 --> 00:44:18,156
వాడా? తమాషా చేస్తున్నావా?
ఏం కావాలంట వాడికి?

610
00:44:19,866 --> 00:44:22,202
-నీ మీద నేను గూఢచర్యం చేయడం కావాలంట.
-ఏంటి?

611
00:44:22,285 --> 00:44:24,746
నీ ఇన్వెస్టిగేషన్ గురించి
ఏముంటే అది చెప్పాలంట.

612
00:44:27,207 --> 00:44:31,002
తరువాత తను నా రికార్డు
నుంచి ఫ్లాగ్ ని తొలగిస్తాను అన్నాడు.

613
00:44:31,086 --> 00:44:35,006
కాబట్టి లా ఎన్ఫోర్సుమెంట్ లో, ఎక్కడో ఓ చోట
నేను మళ్ళీ మొదలు పెట్టొచ్చు అని.

614
00:44:35,090 --> 00:44:36,925
నమ్మలేకున్నాను. ఏమి చెప్పావు వాడికి?

615
00:44:38,176 --> 00:44:39,344
మూసుకుని వెళ్లిపోమన్నాను.

616
00:44:40,261 --> 00:44:41,471
అందుకు నిన్ను అభినందిస్తున్నా.

617
00:44:41,554 --> 00:44:43,098
నా మాజీ భర్త గురించి నేనేమనుకున్నప్పటికీ,

618
00:44:43,181 --> 00:44:45,517
నా బిడ్డ తండ్రి మీద
నేను గూఢచర్యం చేయబోను.

619
00:44:48,144 --> 00:44:49,354
సోమవారం పొద్దున్నే పిలువాడ్ని.

620
00:44:50,355 --> 00:44:52,399
-ఏం చెప్పాలి అతనికి?
-అతనికి నీ మనసు మార్చుకున్నానని చెప్పు.

621
00:44:52,482 --> 00:44:54,776
కానీ నీ రికార్డ్ గురించి,
నీకు రాత పూర్వకంగా కావాలని అడుగు.

622
00:44:55,777 --> 00:44:58,321
వాడికి, నేనేదో మంచి దాని మీద పని
చేస్తున్నానని చెప్పు, తనకు కావాల్సిందేదో.

623
00:44:58,947 --> 00:45:02,617
వాడికి కావలసింది ఇస్తావు.
కానీ వాడు రాత పూర్వకంగా ఇస్తే మాత్రమే.

624
00:45:22,303 --> 00:45:23,513
గుడ్ ఈవెనింగ్ మేడం.

625
00:45:25,056 --> 00:45:26,266
ఈ వేళప్పుడు ఇబ్బంది పెడ్తున్నందుకు
క్షమించండి.

626
00:45:26,724 --> 00:45:28,726
హైల్యాండ్స్ లో ఒక తోడేలు కనిపించింది.

627
00:45:28,810 --> 00:45:32,897
అక్కడున్న వాళ్లందరితోను వాళ్ళ పెంపుడు
జంతువుల్ని లోపల పెట్టుకోమని చెప్పాము.

628
00:45:33,773 --> 00:45:36,526
మీ పెరట్లో ఏదైనా తోడేలు మలం గాని
చూసారా మీరు?

629
00:45:38,361 --> 00:45:39,821
తోడేలు మలమా?

630
00:45:40,363 --> 00:45:44,409
ఒకవేళ నేను తోడేలు మలం చూసినా అదెలా
ఉంటుందనేది నాకు తెలుస్తుందని నేను అనుకోను.

631
00:45:45,577 --> 00:45:47,662
మీరే ఓసారి వెనక్కి వెళ్లి
పరీక్షించుకోవచ్చేమో.

632
00:46:00,467 --> 00:46:02,886
ఊహించని పరిణామం, ఆఫీసర్.

633
00:46:04,095 --> 00:46:05,638
మీ లాయరు ఏమంటున్నారు?

634
00:46:06,890 --> 00:46:08,933
-మనం ఎప్పుడు వెళ్తున్నాం?
-త్వరలో.

635
00:46:09,851 --> 00:46:11,644
మీకు
చెప్పాను, కాస్త సమయం తీసుకొంటుంది అని.

636
00:46:13,855 --> 00:46:15,231
ఇప్పుడేమైందని?

637
00:46:17,734 --> 00:46:20,820
ఏమీ లేదు.
వేచి వేచి చాలా అలసిపోయాను, అంతే.

638
00:46:21,863 --> 00:46:23,615
మనం చాలా దగ్గర ఉన్నాం బంగారం.

639
00:46:24,240 --> 00:46:25,992
చాల దగ్గర ఉన్నాం.

640
00:46:29,662 --> 00:46:30,872
సరే.

641
00:46:33,917 --> 00:46:35,752
నిజంగా నీకు ఉండాలని లేదా?

642
00:46:37,253 --> 00:46:38,296
ఉండలేను.

643
00:46:38,880 --> 00:46:43,301
-అక్కడ ఒక చెత్త
తోడేలు నిజంగానే బయట ఉంది -వెల్,

