1
00:00:21,063 --> 00:00:22,940
-బోష్.
-బోష్. ఐవర్సన్.

2
00:00:25,025 --> 00:00:26,277
ఐవర్సన్.

3
00:00:28,195 --> 00:00:29,989
తెల్లవారుజామున 4:00, ఏంటి ఈ టైములో.

4
00:00:30,072 --> 00:00:32,074
సెర్చ్ వారెంట్ వచ్చింది
లక్కీ రయ్కోవ్ ప్లేస్ ని తనిఖీ చేయడానికి.

5
00:00:32,158 --> 00:00:33,576
అది మేము ఇప్పుడే చేయబోతున్నాము.

6
00:00:33,659 --> 00:00:35,661
స్ట్రిప్ జాయింట్ నడిపే రయ్కోవ్?

7
00:00:35,745 --> 00:00:38,164
ఔను, నీ దోస్తు, జోయి మార్క్స్ మనిషి.

8
00:00:38,581 --> 00:00:39,790
వారెంట్ ఎలా సంపాదించావు?

9
00:00:39,874 --> 00:00:42,168
నువ్వు వేలి ముద్రలకోసం వెతకమన్నావు కదా
అందులో వీడివి దొరికాయి

10
00:00:43,419 --> 00:00:46,130
రయ్కోవ్ చేతి ముద్రలు టోనీ అల్లెన్
జాకెట్ మీద దొరికాయా?

11
00:00:46,213 --> 00:00:48,466
నేను నీకు చిరునామా పంపిస్తాను,
మాతో కలిసి వస్తావా.

12
00:00:48,549 --> 00:00:50,593
లేదా తిరిగి పడుకుంటావా.

13
00:00:50,676 --> 00:00:52,178
నేను అక్కడికి వచ్చే వరకు ఏమీ చేయకు.

14
00:00:52,261 --> 00:00:54,138
బోష్, మేము నీకోసం ఎదురుచూడడం లేదు.

15
00:00:55,473 --> 00:00:56,432
చెత్తవెదవ.

16
00:01:21,415 --> 00:01:22,458
ఐవర్సన్.

17
00:01:24,001 --> 00:01:25,002
బోష్. ఇలా రా.

18
00:01:25,377 --> 00:01:27,087
నువ్వసలు ఏం చేస్తున్నావో తెలుస్తోందా?
స్వాట్?

19
00:01:27,171 --> 00:01:28,631
నువ్వేదో సంతోషిస్తావని నేను అనుకున్నాను.

20
00:01:28,714 --> 00:01:30,466
మనం మొదట వాడితో మాట్లాడితే మంచిదేమో?

21
00:01:30,841 --> 00:01:32,510
అల్లెన్ జాకెట్ మీద వాడి చేతి వేలి ముద్రలు

22
00:01:32,593 --> 00:01:33,803
ఉన్నంత మాత్రాన వాడు చంపాడని కాదు కదా.

23
00:01:33,886 --> 00:01:37,348
రయ్కోవ్ ని మేము గమనిస్తూనే ఉన్నాము.
డ్రగ్స్, వ్యభిచారం.

24
00:01:37,431 --> 00:01:38,933
ఇంక వాడు అల్లెన్ ని హత్య చేసుంటే?

25
00:01:39,016 --> 00:01:41,727
చూడు. మాకు కావాల్సింది మాకు దొరుకుతుంది,
నీకు కావాల్సింది నీకు దొరకొచ్చేమో కదా.

26
00:01:41,811 --> 00:01:43,395
అసలు నీకు కావాల్సింది ఎవరు?

27
00:01:43,479 --> 00:01:46,232
జోయి మార్క్స్. రయ్కోవ్ ద్వారా వెళ్ళొచ్చు.

28
00:01:46,315 --> 00:01:48,108
నువ్వు చేస్తుందంతా చెత్త. ఇది నా కేసు.

29
00:01:48,192 --> 00:01:50,152
పేరు కొట్టేయ్యాలని, ఇందులో
నన్ను తొక్కాలని చూస్తున్నావు.

30
00:01:50,236 --> 00:01:51,153
ఇంకొకటి తెలుసా నీకు?

31
00:01:51,237 --> 00:01:53,405
అసలు నిన్ను నేను రమ్మన్నందుకు సంతోషించాలి.

32
00:01:53,489 --> 00:01:55,199
నువ్వు మొదలు పెట్టావు, నేను పెద్దది చేశా.

33
00:01:55,282 --> 00:01:57,535
ఆల్ రైట్, బాయ్స్, పదండి.

34
00:01:58,702 --> 00:01:59,954
పద పద. వెళ్ళిపోతున్నాం.

35
00:02:57,970 --> 00:02:59,096
ఎవరన్నాఏదన్నాగమనించారా?

36
00:03:08,898 --> 00:03:10,566
-పద, పద, పద!
-వెనుక పడక గదిలో కదలికలు ఉన్నాయి.

37
00:03:10,649 --> 00:03:12,276
నేను మళ్ళీ చెప్తున్నాను,
వెనుక పడక గదిలో కదలికలు ఉన్నాయి.

38
00:03:15,487 --> 00:03:16,989
-ఇంకేం మరి!
-నేల మీద పడుకో!

39
00:03:17,072 --> 00:03:19,241
-సరే, సరే, సరే!
-నేల మీద పడుకో!

40
00:03:19,325 --> 00:03:20,618
హార్మొనీ, భయపడకు.

41
00:03:20,701 --> 00:03:23,078
-నేల మీదకు. పరుపు దిగు, కిందకు దిగు!
-సరే.

42
00:03:23,162 --> 00:03:24,330
మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడికీ.

43
00:03:24,413 --> 00:03:26,206
కుదురుగా ఉండండి, అలాగే, అలాగే?

44
00:03:26,290 --> 00:03:28,375
హే, ఏమీ అనకు! సరే!

45
00:03:28,459 --> 00:03:30,961
-నువ్వు ఎదురు తిరగ లేవు.
-హే, పింకీ, భయపడకు!

46
00:03:31,045 --> 00:03:32,338
ఒకే, బేబీ.

47
00:03:32,421 --> 00:03:33,464
హార్మొనీ, రిలాక్స్.

48
00:03:33,547 --> 00:03:36,133
నేను అలాగే ఉన్నాను రా.

49
00:03:36,467 --> 00:03:38,928
ఇప్పుడన్నా ఇదంతా దేనికోసమో చెప్తారా?

50
00:04:03,953 --> 00:04:06,538
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

51
00:04:06,622 --> 00:04:09,083
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

52
00:04:09,166 --> 00:04:11,293
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

53
00:04:11,919 --> 00:04:14,004
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

54
00:04:14,672 --> 00:04:16,840
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

55
00:04:17,383 --> 00:04:19,426
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

56
00:04:19,927 --> 00:04:22,137
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

57
00:04:22,221 --> 00:04:23,555
నేను వదిలెయ్యను

58
00:04:29,561 --> 00:04:32,731
బోష్

59
00:04:36,652 --> 00:04:38,821
నా లాగే

60
00:04:41,991 --> 00:04:44,493
తనిఖీని మేము చూసుకుంటాము. నువ్విక్కడే ఉండి
లక్కీ ని కనిపెట్టుకుని ఉండు?

61
00:04:44,576 --> 00:04:45,619
అలాగే.

62
00:04:46,036 --> 00:04:48,414
-గట్టిగానే వెతుకుదాం, ఐవర్సన్.
-తప్పకుండా.

63
00:04:53,502 --> 00:04:55,629
అమ్మాయిలూ, మీ అందమైన నిద్రని
చెడగొట్టినందుకు నన్ను క్షమించండే.

64
00:05:05,180 --> 00:05:08,434
మిస్టర్. ఎల్ఏపిడి.
ఇది మొన్న రాత్రి జరిగి౦దానికి ప్రతీకారమా?

65
00:05:08,517 --> 00:05:09,810
మేమంతా వెతికేసి వస్తాం.

66
00:05:09,893 --> 00:05:11,478
మీకు ఏమీ దొరకదు లే.

67
00:05:13,063 --> 00:05:15,482
కొంపదీసి, ఇది టోనీ అల్లెన్ గురించా?

68
00:05:15,566 --> 00:05:17,651
అయ్యా, నేను కొన్ని నెలలుగా వేగాస్ లోనే
ఉన్నాను, నేను చెప్తున్నాను కదా.

69
00:05:17,735 --> 00:05:20,195
తను హత్య చేయబడిన రాత్రి నేను ఎల్.ఏ. లో
లేను, నేను అది నిరూపించగలను...

70
00:05:20,279 --> 00:05:23,490
నువ్వు చెప్పాలనుకున్న కథలన్నీ స్టేషన్ లో
చెప్పొచ్చు. అంతవరకు ఊరికే ఉండు.

71
00:06:20,089 --> 00:06:21,924
ఐవర్సన్! లోపలికి రా.

72
00:06:22,007 --> 00:06:24,760
హే, నేను నీళ్ళు కొట్టడం మరిచిపోయాను.
అప్పుడు నీళ్ళకు కరువొచ్చింది.

73
00:06:27,596 --> 00:06:29,348
అరె రే రే. దొరికిందా.

74
00:06:29,431 --> 00:06:30,307
22.

75
00:06:30,390 --> 00:06:31,975
నువ్వు వెతుకుతోంది దీని గురించే కదా?

76
00:06:38,732 --> 00:06:40,192
అదృష్టవంతుడు ఎవరో అర్థమైందా?

77
00:06:43,821 --> 00:06:45,239
నీ తుపాకీ మాకు దొరికింది రా.

78
00:06:46,490 --> 00:06:48,075
ఏంటది? అది నా తుపాకీ కాదు.

79
00:06:48,158 --> 00:06:49,993
వాడిని బట్టలు వేసుకోమను. ఎక్కడికి
పోదామనుకుంటున్నావు,

80
00:06:50,077 --> 00:06:51,578
ఒంటి మీద బట్టలుంటే చాలురా సామి.

81
00:06:51,912 --> 00:06:53,580
నువ్వేమి చేస్తున్నావు ఇక్కడ?

82
00:06:54,331 --> 00:06:55,666
నేను చెప్పేది విను. తనే మొదట
లోపలికి వేళ్ళాడు.

83
00:06:55,749 --> 00:06:58,585
తనకు తానుగా లోపలికెళ్ళాడు.
తనే అక్కడ పెట్టాడు. అది నా తుపాకీ కాదు.

84
00:06:58,669 --> 00:06:59,503
నీ మొహం రా.

85
00:07:00,546 --> 00:07:04,508
హే, అది నా తుపాకీ కాదు, బాబు!
నా తుపాకీ కాదని నీకు తెలుసు!

86
00:07:07,177 --> 00:07:08,303
వినండ్రా.

87
00:07:13,934 --> 00:07:15,144
వాడు ఆశ్చర్యపోయాడు.

88
00:07:15,769 --> 00:07:17,146
మనకు దొరికిందని ఆశ్చర్యపోయాడా.

89
00:07:18,730 --> 00:07:19,731
ఏంటి మరి?

90
00:07:20,649 --> 00:07:23,527
అది నిజం కాదేమో. అయినా తన దగ్గరెందుకు
పెట్టుకుంటాడు?

91
00:07:23,861 --> 00:07:26,029
ఎల్.ఏ. లో అల్లెన్ మీద తను దాడి చేసి,
తుపాకీ ని విసిరేస్తాడు కదా.

92
00:07:26,113 --> 00:07:27,614
ఏ మురికి కాలువలోనో పడేస్తాడు కదా.

93
00:07:27,698 --> 00:07:30,117
వాళ్ళ అమ్మ వాడికి పుట్టినరోజు
కానుకగా దీన్నిఇచ్చిందేమో.

94
00:07:30,200 --> 00:07:33,036
ఎవరికీ తెలుసు? వాళ్ళు దద్దమ్మలు కాకపొతే,
మనకు వాళ్ళు ఎందుకు దొరుకుతారు.

95
00:07:33,495 --> 00:07:36,790
అయినా కూడా ఇంత సులభంగా అంటే,
నిజం వేరేదో ఉంది.

96
00:07:37,374 --> 00:07:40,586
హత్య దీనితోనే చేశాడో లేదో నిర్ధారించుకున్న
తరువాత అదెంత సులభమో తేలుద్దాం

97
00:08:19,666 --> 00:08:20,834
రోజూ లాగనేనా?

98
00:08:22,252 --> 00:08:24,504
సరే, పొద్దున్నే వాగుతున్నాను కదా.

99
00:08:36,892 --> 00:08:38,727
ఈ రోజుకింక చాలా, ఆఫీసర్?

100
00:08:39,436 --> 00:08:41,355
కొన్ని క్రిస్పి క్రీమ్స్ కూడా తీసుకుంటాను.

101
00:08:45,943 --> 00:08:46,818
అబ్బ.

102
00:08:50,405 --> 00:08:51,782
చల్లగా ఉండు.

103
00:08:53,450 --> 00:08:54,576
పోరా నీ...

104
00:08:55,827 --> 00:08:58,622
మనం మళ్ళి అకాడమీ కి వెళ్తామని
తనకు తెలుసు.

105
00:08:58,705 --> 00:09:00,040
నామీద అరవదు కదా?

106
00:09:00,123 --> 00:09:01,291
లేదు, తను అరవదు.

107
00:09:02,334 --> 00:09:04,878
తింగరి వేషాలు వేయకు. నీలా నువ్వుండు.

108
00:09:06,171 --> 00:09:07,756
సరే అలాగే, తనని ఏమని పిలవాలి?

109
00:09:07,839 --> 00:09:08,674
మో.

110
00:09:09,091 --> 00:09:09,925
మో?

111
00:09:10,801 --> 00:09:11,969
అవును, మో అనే పిలువు.

112
00:09:15,973 --> 00:09:17,307
భయంగా ఉంది, బాబు.

113
00:09:17,391 --> 00:09:18,725
భయం అనే మాట కుడా అనకు.

114
00:09:30,112 --> 00:09:32,281
హే. ఎలా ఉన్నావు?

115
00:09:33,865 --> 00:09:36,076
ఒత్తిడి తో చస్తున్నా, బాబు.
నువ్వు ఎలా ఉన్నావు?

116
00:09:36,159 --> 00:09:38,787
నేను బాగున్నాను. తను జార్జ్.

117
00:09:39,371 --> 00:09:40,330
నేను గుర్తుపట్టాను.

118
00:09:40,872 --> 00:09:42,207
మిమ్మల్ని కలిసినందుకు సంతోషం, మో.

119
00:09:43,250 --> 00:09:44,334
మో అని పిలవొద్దు నన్ను

120
00:09:47,546 --> 00:09:48,547
సరే అలాగే.

121
00:09:51,383 --> 00:09:52,301
ఎలా ఉన్నావు?

122
00:09:52,759 --> 00:09:53,760
నేను బాగున్నాను.

123
00:09:56,221 --> 00:09:57,389
బుధవారం రాత్రి. పనులేమన్నా ఉన్నాయా?

124
00:09:58,515 --> 00:09:59,766
లేదు. ఖాళీనే

125
00:10:01,560 --> 00:10:03,854
-ఎడ్డీ దగ్గర వివరాలు ఉన్నాయి.
-సరే.

126
00:10:03,937 --> 00:10:06,398
నోరు మూసుకోమని నేను చెప్పకూడదు,
కాని నేను చెప్తాను

127
00:10:06,481 --> 00:10:08,066
అబ్బా, భయంగా లేదు.

128
00:10:16,533 --> 00:10:18,285
నువ్వు ఇంకా మీ నాన్న. ఎప్పుడెప్పుడు
తనను కలుస్తుంటావ్?

129
00:10:19,202 --> 00:10:20,245
నాకు తెలియదు.

130
00:10:21,038 --> 00:10:23,040
రెండు వారాలకి ఒకసారి మా అమ్మతో
కలిసి వెళ్తాను.

131
00:10:23,123 --> 00:10:24,583
కొన్ని సార్లు తనని చూస్తాను,
ఇంకొన్ని సార్లు చూడను.

132
00:10:25,751 --> 00:10:27,252
నువ్వు చేస్తున్న పని గురించి చెప్పావా?

133
00:10:27,336 --> 00:10:28,503
తను అడిగినప్పుడు.

134
00:10:32,591 --> 00:10:34,384
దానికన్నా ఇంకాస్త ఎక్కువ చేయాల్సివస్తే
నువ్వు ఏమనుకుంటావు?

135
00:10:34,468 --> 00:10:35,510
ఎక్కువంటే ఏంటి?

136
00:10:35,594 --> 00:10:36,928
వేరే పని గురించి.

137
00:10:39,264 --> 00:10:40,515
నాకేం ఇబ్బంది లేదు.

138
00:10:45,896 --> 00:10:47,606
సరే మరి. మళ్ళీ కలుద్దాం ఎడ్డీ.

139
00:10:47,689 --> 00:10:48,774
తరువాత.

140
00:10:52,611 --> 00:10:53,987
దేవుడా. చెత్త చెత్త అయింది.

141
00:10:54,613 --> 00:10:57,908
-ఏమయింది?
-వద్దన్నా కూడా, "భయం" అని వచ్చేసింది.

142
00:11:00,494 --> 00:11:02,412
కంగారు పడకు. నువ్వు తనకి నచ్చావు.

143
00:11:02,746 --> 00:11:04,623
ఔనా. సరే అయితే. నువ్వు ఎలా చెప్పగలవు?

144
00:11:05,415 --> 00:11:06,416
నేను చెప్పగలను అంతే.

145
00:11:07,084 --> 00:11:09,378
అయితే నువ్వు, నువ్వు సరదాగా
ఉండటం నేర్చుకోవాలి.

146
00:11:09,461 --> 00:11:10,462
ఆహ్, తమాషాగా ఉంది.

147
00:11:20,389 --> 00:11:21,223
మేము మళ్ళీ వస్తాము.

148
00:11:21,306 --> 00:11:23,892
నాకు ఒక కప్పు కాఫీ లేదా ఇంకేదన్నా కావాలి.
రాత్రి బాగా పొద్దు పోయింది.

149
00:11:23,975 --> 00:11:26,561
కొకెయిన్ దిగిపోతోందా? పిచ్చోడా.

150
00:11:35,946 --> 00:11:36,988
పోరా.

151
00:11:37,322 --> 00:11:39,699
నీకు వీడితో పని ఉందని తెలుసు,
కానీ ముందుగా నేను విచారిస్తాను

152
00:11:39,783 --> 00:11:40,951
దానికి నేను ఒప్పుకోను.

153
00:11:41,034 --> 00:11:44,204
ఇక్కడకి సంబంధించి ఏదన్నా వస్తే,
చెప్పు, నేను నిన్ను లోపలికి పిలుస్తాను.

154
00:11:44,287 --> 00:11:45,914
అది మొత్తం ఇక్కడిదే, బోష్.

155
00:11:45,997 --> 00:11:48,291
టోనీ అల్లెన్ ఎల్.ఏ. లో జీవించాడు,
చనిపోయింది కూడా అక్కడే.

156
00:11:48,375 --> 00:11:50,710
తనని చంపినవాడు ఇక్కడ వేగాస్ లో ఉన్నాడు.
ఇప్పుడు లోపలున్నాడు.

157
00:11:50,794 --> 00:11:55,757
కావొచ్చు. కాని ఇద్దరం ఒకే పని చేస్తున్నాం.
ఇది నా కేసు. నేను మొదట మాట్లాడుతాను.

158
00:11:55,841 --> 00:11:58,969
కెప్టెన్ ని అడిగి చూడు. మిగతా వాళ్ళని కూడా
ఎలా హేండిల్ చేయాలో తనే చెప్తాడు.

159
00:11:59,052 --> 00:11:59,928
మిగతా వాళ్ళెవరు?

160
00:12:00,387 --> 00:12:04,558
జోయి మార్క్స్ తో సన్నిహితంగా ఉన్న
వాళ్ళందరిని కాస్త మాట్లాడదామని పిలిపించాడు

161
00:12:04,641 --> 00:12:08,311
టిట్టి బార్ నుంచి బిల్లీ, మీ వాడే.
మిరాజ్ లో అల్లెన్ తో పోకర్ ఆడేది.

162
00:12:08,812 --> 00:12:10,230
ఆమె ఇక్కడేమి చేస్తోంది?

163
00:12:10,313 --> 00:12:11,440
కాంప్ కార్డు ఆధారంగా ఆమెని గుర్తించారు.

164
00:12:11,523 --> 00:12:13,608
అంటే తను జోయి మార్క్స్ సన్నిహితురాలని
నువ్వు చెప్తున్నావా?

165
00:12:13,692 --> 00:12:15,402
-తన ఫైల్ లో అలానే ఉంది.
-అది పొరపాటు.

166
00:12:15,485 --> 00:12:16,528
ఆమెను ఖైదు చేశారా?

167
00:12:16,611 --> 00:12:19,281
తనంత తాను గా వచ్చింది.

168
00:12:19,364 --> 00:12:21,366
-తనెవరో నీకు తెలియదని చెప్పావు కదా.
-నీకు బుర్ర ఉందా అసలు.

169
00:12:26,788 --> 00:12:29,458
నేనెందుకు ఇక్కడున్నాను, హ్యారీ?
టోనీ అల్లెన్ విషయం గురించా?

170
00:12:29,541 --> 00:12:32,711
కెమెరా ఉంది, చూసుకొని మాట్లాడు.
వాళ్ళు నీతో ఏం చెప్పారు?

171
00:12:32,794 --> 00:12:35,422
నాతో వాళ్ళు ఏం చెప్పలేదు.
మా వ్యాపారం విషయమై బెదిరించారు,

172
00:12:35,505 --> 00:12:37,841
దొంగలతో సంబందాలు ఉన్నాయని,
కేసినో లైసెన్స్ తీసేస్తామని.

173
00:12:37,924 --> 00:12:39,050
అన్నీ కాకమ్మ కథలు.

174
00:12:39,468 --> 00:12:40,760
నీకు దీని గురించి ముందే తెలుసా?

175
00:12:40,844 --> 00:12:42,596
అబద్దం చెప్పకు హ్యారీ.
ఇదంతా నీ కేసు గురించేనా?

176
00:12:42,679 --> 00:12:45,182
కెప్టెన్ తో మాట్లాడి దీన్నిముగించేస్తాను.
నేను ఇప్పుడే వస్తాను.

177
00:12:45,265 --> 00:12:46,391
జీసస్, హ్యారీ.

178
00:12:52,105 --> 00:12:55,484
అయితే నువ్వేమీ దిగులు పడొద్దు.
అంతా మన చేతుల్లోనే ఉంది. ఔను.

179
00:12:55,567 --> 00:12:57,986
కెప్టెన్, మీరు పిలిపించిన ఆమె,
ఎలినార్ విష్,

180
00:12:58,069 --> 00:13:00,030
తనకు ఈ కేసు తో ఎటువంటి సంబంధం లేదు.

181
00:13:01,114 --> 00:13:02,199
నేను నీకు తరువాత కాల్ చేస్తాను.

182
00:13:05,076 --> 00:13:06,119
అది నీకు ఎలా తెలుసు?

183
00:13:06,203 --> 00:13:08,205
అల్లెన్ గురించి నిన్ననే తనతో మాట్లాడాను.

184
00:13:09,372 --> 00:13:10,373
నువ్వు తనతో మాట్లాడావా?

185
00:13:10,457 --> 00:13:12,292
తనకి వాడి చివరి పేరు కుడా తెలియదు.

186
00:13:13,168 --> 00:13:14,961
ఐవర్సన్, వెళ్లి కప్పు కాఫీ తీసుకురా.

187
00:13:21,468 --> 00:13:22,886
తనని వదిలెయ్యమని అడుగుతున్నాను.

188
00:13:25,680 --> 00:13:27,057
ఎందుకు, తను నీ మాజీ భార్య అయినందుకా?

189
00:13:27,140 --> 00:13:29,309
కాదు, దీనితో తనకు ఏ సంబందం లేదు కాబట్టి.
దేనితోనూ కూడా

190
00:13:29,392 --> 00:13:30,936
అది నువ్వే నిర్ణయిస్తే ఎలా.

191
00:13:31,478 --> 00:13:33,355
తను నీకు ఎలా తెలుసో ముందే
చెప్పి ఉండాల్సింది, డిటెక్టివ్.

192
00:13:33,438 --> 00:13:36,775
కానీ నువ్వు ఈ విషయమై పోరాబడ్డావ్.
మాతో ముందుగానే చెప్పి ఉండాల్సింది.

193
00:13:36,858 --> 00:13:38,193
నీకు ఏమి కావాలి కెప్టెన్?

194
00:13:38,276 --> 00:13:41,363
నీ మాజీ భార్యకు జోయి మార్క్స్ గురించి, తన
సంస్థ గురించి ఏమి తెలుసో నాకు తెలియాలి.

195
00:13:41,446 --> 00:13:44,199
ఏమీ తెలియదు. అల్లెన్ తో ఎప్పుడో ఒకసారి
పోకర్ ఆడింది. అంతే.

196
00:13:44,282 --> 00:13:46,493
టిం కిర్స్చ్ గురించి తను ఎప్పుడైనా
చెప్పిందా?

197
00:13:47,160 --> 00:13:47,994
మళ్ళీ ఇదెవరు?

198
00:13:48,078 --> 00:13:50,872
మార్క్స్ కోసం, తనకు డబ్బులివ్వడం తెలుసు
తిరిగి రాబట్టుకోవడం కూడా తెలుసు.

199
00:13:51,831 --> 00:13:52,958
అయితే
ఎలినార్ తనకేంటి సంబందం?

200
00:13:53,041 --> 00:13:55,085
తనతో ఈమె కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తోంది.

201
00:13:55,168 --> 00:13:57,045
ఇది చాలదా తన మీద ఫైల్ తెరవడానికి.

202
00:14:00,048 --> 00:14:01,466
మరి ఏంటి దీనికి పరిష్కారం?

203
00:14:01,550 --> 00:14:04,094
నీ కేసు లో మమ్మల్ని కూడా భాగస్వాముల్ని
చెయ్, మొదటి నుంచి చివరి వరకు.

204
00:14:04,177 --> 00:14:06,263
ఇది రయ్కోవ్ పనైతే, మార్క్స్ కోసమే
చేసుంటాడు.

205
00:14:07,639 --> 00:14:10,600
నా మాజీ భార్యను వంకతో, జోయి మార్క్స్ ని
పట్టుకోవడానికి నన్ను వాడుకుంటున్నావు

206
00:14:11,351 --> 00:14:13,103
మేము ఏమో తరబడి వాడిని వెంబడిస్తుంటే,
నువ్వుమో వాడిని పట్టుకొని వెళ్లిపోతావు

207
00:14:13,186 --> 00:14:16,648
అప్పుడు నీకేమో పేరొస్తుంది, మాకు మాత్రం
పేపర్ వర్క్ మిగులుతుంది, అంతేనా?

208
00:14:16,731 --> 00:14:19,818
దానికి నేను ఒప్పుకోను.
అదంతా అధికారికంగా జరగాలి, అంతే.

209
00:14:22,153 --> 00:14:24,656
నేను మా లెఫ్టినెంట్ కి కాల్ చేసి చెప్తాను,
మీరు కూడా ఇందులో ఉండటానికి.

210
00:14:24,739 --> 00:14:26,157
-నేను అతనితో మాట్లాడాలి.
-ఆమెతో.

211
00:14:26,783 --> 00:14:27,826
ఎవరో ఒకరులే.

212
00:14:28,535 --> 00:14:30,161
డిటెక్టివ్
కమాండర్

213
00:14:30,620 --> 00:14:31,955
హే, థాంక్స్, స్వీట్ హార్ట్.

214
00:14:32,038 --> 00:14:33,123
వెల్కమ్.

215
00:14:33,707 --> 00:14:37,002
దీనికొక కవర్ షీట్ చేసి ఫ్యాక్స్ చెయ్.

216
00:14:37,085 --> 00:14:39,296
-సరే.
-సరే మరి. చేరిందని నిర్ధారణ చేసుకో.

217
00:14:39,379 --> 00:14:40,380
అర్థమయింది.

218
00:14:40,797 --> 00:14:42,882
తొందరగానే భాష నేర్చుకుంటున్నావు, మంచిది.

219
00:14:42,966 --> 00:14:44,050
టెన్-ఫోర్, లెఫ్టినెంట్.

220
00:14:47,846 --> 00:14:49,389
హ్యారీ. ఏం జరుగుతోంది అక్కడ

221
00:14:49,472 --> 00:14:51,600
అల్లెన్ హత్య విషయంలో
ఇక్కడ ఒకరిని అరెస్ట్ చేశారు.

222
00:14:51,683 --> 00:14:54,436
ల్యూక్ రయ్కోవ్ అని. తను జోయి మార్క్స్
బదులు ఒక స్ట్రిప్ క్లబ్ నడుపుతాడు

223
00:14:54,519 --> 00:14:55,687
అందుకు వాడంటే నీకు ఇష్టమా?

224
00:14:55,770 --> 00:14:57,022
అంటే. నాకు కాదు వీళ్ళకి

225
00:14:57,814 --> 00:15:00,483
నేను ఇక్కడ లాస్ వేగాస్ మెట్రో
కెప్టెన్ ఫెల్టన్ దగ్గర ఉన్నాను.

226
00:15:00,900 --> 00:15:02,986
ఇది మనమిద్దరం కలిసి విచారణ చేయలేమో.

227
00:15:03,069 --> 00:15:04,821
అది నీకు ఇష్టమేనా మరి?

228
00:15:05,697 --> 00:15:07,949
ఏంటి? తను నిన్ను పట్టుకొని వేలాడుతున్నాడా?

229
00:15:08,950 --> 00:15:10,118
చూస్తుంటే అలాగే ఉంది.

230
00:15:12,329 --> 00:15:14,956
-సరే, సరే. అతనికి ఫోన్ ఇవ్వు.
-థాంక్ యు, లెఫ్టినెంట్.

231
00:15:15,665 --> 00:15:17,626
కెప్టెన్ ఫెల్టన్. లెఫ్టినెంట్ బిల్లెట్స్.

232
00:15:19,878 --> 00:15:23,048
-లెఫ్టినెంట్, మీకు ఇబ్బంది అయ్యుంటే, సారి.
-లేదు, అలాంటిదేమీ, లేదు.

233
00:15:23,465 --> 00:15:25,967
మేము కోరుకునేది మీతో పాటు మేము నడవాలని.

234
00:15:26,635 --> 00:15:28,511
ఉమ్మడి పరిశోధనకు నేనేమీ అడ్డుచేప్పను.

235
00:15:28,887 --> 00:15:32,140
చాలా సంతోషం. మీ సహకారానికి ధన్యవాదాలు.

236
00:15:32,766 --> 00:15:33,850
గుడ్ లక్.

237
00:15:38,355 --> 00:15:39,481
థాంక్ యు, లెఫ్టినెంట్.

238
00:15:39,981 --> 00:15:41,691
మన కేసులో తేడా రాకుండా చూసుకో.

239
00:15:42,108 --> 00:15:42,942
అర్థమయింది.

240
00:15:45,820 --> 00:15:47,989
రయ్కోవ్ ని ఇంటర్వ్యూ చేసేముందు
నేను ఎలినార్ తో మాట్లాడాలి.

241
00:15:48,740 --> 00:15:49,866
వెళ్లి మాట్లాడు.

242
00:15:50,325 --> 00:15:52,077
-అప్పుడు తను వెళ్ళిపోవచ్చా.
-స్వేచ్చగా.

243
00:15:59,042 --> 00:16:01,419
వీడికి తనొక వెదవనని తెలుసా లేక
ఎవరైనా చెప్పింది లెక్కలేదా?

244
00:16:01,503 --> 00:16:02,504
రెండూ.

245
00:16:12,555 --> 00:16:14,683
-వాళ్లతో మాట్లాడావా?
-మాట్లాడాను.

246
00:16:15,058 --> 00:16:16,309
అయితే
ఇప్పుడు ఇంటికి పోవచ్చా?

247
00:16:16,393 --> 00:16:17,852
టిం కిర్స్చ్ గురించి చెప్పు నాకు.

248
00:16:19,521 --> 00:16:21,690
తన దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను.
తిరిగి ఇచ్చేశాను. అంతే.

249
00:16:21,773 --> 00:16:24,609
దేవుడా, ఎలినార్.
జోయి మార్క్స్ కోసం అప్పులు ఇస్తుంటాడా?

250
00:16:24,984 --> 00:16:26,027
అందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా?

251
00:16:26,111 --> 00:16:28,071
వాళ్ళు ఏం చెప్పారు. మార్క్స్ నీకు తెలుసా?

252
00:16:28,154 --> 00:16:30,281
నాకు తెలుసు. చూడుహ్యారీ అదంతా చెత్త.

253
00:16:31,366 --> 00:16:33,493
నేను కెప్టెన్ తో మాట్లాడాను.
నువ్వు ఇంటికి వెళ్తున్నావు.

254
00:16:33,576 --> 00:16:35,412
అయితే తను నీ గురించి, కిర్స్చ్ గురించి
తనకి తెలియాలి అంటున్నాడు.

255
00:16:35,495 --> 00:16:36,746
అతనికా, లేక నీకా?

256
00:16:39,082 --> 00:16:41,668
మనం కిర్స్చ్ ని కొన్ని సంవత్సరాల క్రితం
హాంగ్ కాంగ్ కి వెళ్లేముందు చూసాం.

257
00:16:41,751 --> 00:16:43,420
ఎలినార్, నువ్వు అప్పుగా ఎంత తీసుకున్నావు?

258
00:16:44,754 --> 00:16:47,632
చాలానే. నా కాళ్ళ మీద నేను నిలబడి
మళ్ళీ జీవితం మొదలు పెట్టడానికి.

259
00:16:47,716 --> 00:16:49,384
అతను మార్క్స్ కోసం పని చేస్తాడని
నీకు తెలుసా?

260
00:16:49,467 --> 00:16:52,595
నిజంగా అయితే తెలియదు. కానీ, తన దగ్గర
అప్పుచేసిన మిగతా ఆటగాళ్ళు తెలుసు.

261
00:16:52,679 --> 00:16:55,014
-నాకు ఇంతమాత్రమే తెలుసు.
-అతనొక నేరస్తుడని నీకు తెలుసా?

262
00:16:55,098 --> 00:16:57,976
చూడు, అతను వెల్స్ ఫార్గో లో పనిచేసే
లోన్ ఆఫీసర్ అని నేను అనుకోలేదు,

263
00:16:58,059 --> 00:17:00,520
కానీ, వడ్డీ తో సహా తన అప్పు తీర్చేశాను,
కథ అంతటితో సమాప్తం.

264
00:17:02,939 --> 00:17:03,982
ఇంక ఇప్పుడైనా నేను వెళ్ళొచ్చా?

265
00:17:04,357 --> 00:17:06,192
యునిఫారం వేసుకొని వచ్చి నిన్ను
ఇంటి దగ్గర దిగబెడతాను.

266
00:17:20,874 --> 00:17:22,083
సరే, లోపలికి వెళ్దాం పద.

267
00:17:28,256 --> 00:17:29,758
నువ్వు పేపర్ వర్క్ చూసుకుంటావా?

268
00:17:30,133 --> 00:17:32,552
మన షిఫ్ట్ లో ఇంకా సగం రోజు కూడా కాలేదు.

269
00:17:32,635 --> 00:17:34,053
నేను తిరగాల్సినవి చాలా ఉన్నాయి.

270
00:17:35,430 --> 00:17:37,474
మరి లెఫ్టినెంట్ తో నేనేమి చెప్పాలి?

271
00:17:37,557 --> 00:17:40,894
నాక్కూడా తెలీదు. డ్రగ్స్ మీద పోరాటంలో
ఈ రోజు అంతగా కలిసి రాలేదని చెప్పు.

272
00:17:40,977 --> 00:17:41,978
ఎవ్వరూ దొరకలేదని చెప్పు.

273
00:17:42,520 --> 00:17:43,772
వెళ్లి తనతో చెప్పు

274
00:17:43,855 --> 00:17:46,941
ఇక్కడ సిస్టం నిండిపోయి కంపు కొడుతోంది,

275
00:17:47,025 --> 00:17:48,401
అందుకని చిన్న చిన్న పొట్లాలు వేసి

276
00:17:48,485 --> 00:17:50,487
దాన్ని మరింత కంపు
కొట్టించాలని అనుకోలేదు, అని చెప్పు

277
00:17:51,780 --> 00:17:54,783
-చిన్న చిన్న పొట్లాలు, సరే మరి.
-హేయ్. ఇంకోటి?

278
00:17:55,241 --> 00:17:57,702
అక్కడంతా ప్రశాంతంగా ఉందని అతనితో చెప్పు.

279
00:18:00,038 --> 00:18:01,539
నీ అంత వెర్రోన్ని ఎప్పుడూ చూడలేదు.

280
00:18:02,123 --> 00:18:03,708
వ్యాలీ అంతా ప్రశాంతంగా ఉంది.

281
00:18:04,167 --> 00:18:05,001
సర్లే.

282
00:18:06,503 --> 00:18:09,881
అంతా ప్రశాంతంగా ఉందా తోక్కెం కాదు.

283
00:18:16,763 --> 00:18:20,725
పదో వంతు బీఫ్, ఒక వంతు పోర్క్ మాంసం,
మూడు వంతుల ఉల్లిపాయలు,

284
00:18:20,809 --> 00:18:24,813
అన్నిటిని ఉప్పుతో కలిపి,
ఎర్ర మిరియాలు వేసి 24 గంటలు పెట్టాలి.

285
00:18:25,563 --> 00:18:27,148
మంచి భోజనమే.

286
00:18:27,774 --> 00:18:29,526
మీ అమ్మమ్మ గారికి చాలా ఇష్టమైన వంటకం.

287
00:18:30,819 --> 00:18:31,903
మీరు పెత్రోస్సియన్?

288
00:18:31,986 --> 00:18:33,279
హే. నువ్వు ఎడ్గర్ కదా?

289
00:18:33,363 --> 00:18:34,280
హే.

290
00:18:34,364 --> 00:18:36,241
రెండు కబాబ్స్, తన ఎకౌంటులో

291
00:18:36,324 --> 00:18:37,534
నేను ఇవ్వాళ

292
00:18:37,617 --> 00:18:42,163
ఒక సంధి కానుక. ఎల్ఏపిడి, గ్లేండేల్ పిడిలు?
టర్క్స్ ఇంకా ఆర్మేనియన్స్ మాదిరిగా.

293
00:18:42,247 --> 00:18:43,289
మేము టర్క్స్ అన్నమాట?

294
00:18:43,373 --> 00:18:45,583
హే, నువ్వు భలే తొందరగా పట్టేస్తావే.
ఇది టర్క్ కోసం.

295
00:18:45,917 --> 00:18:49,295
మొదట నువ్వు తెలుసుకోవలసి౦ది, టోనీ అల్లెన్,
జోయి మార్క్స్ ఇద్దరు దాయాదులు.

296
00:18:50,088 --> 00:18:51,047
అవునా?

297
00:18:51,130 --> 00:18:53,591
టోనీ ఇక్కడే పుట్టాడు.
మార్క్స్ పెద్దవాడు, అర్మేనియా లో పుట్టాడు.

298
00:18:53,675 --> 00:18:56,970
మేము మార్క్స్ ని పిలిచేదిరాబిజ్ అని.
అంటే చురుకైనోడు, ఆవేశపరుడు.

299
00:18:57,053 --> 00:18:59,097
ఇక్కడ రష్యన్స్ తో కలిసి
వ్యాపారంలోకి దిగాడు, ఆ తరువాత వేగాస్.

300
00:19:00,515 --> 00:19:01,558
మరి టోనీ?

301
00:19:01,641 --> 00:19:05,103
మేతక. అమెరిక్యాన్. పోట్లాటలకు దూరం.

302
00:19:05,186 --> 00:19:07,438
డబ్బు విషయానికి వచ్చేసరికి పెద్ద మాయగాడు.

303
00:19:07,981 --> 00:19:09,524
వేగాస్ లో మార్క్స్ కి ఉన్న పలుకుబడి ఏంటి?

304
00:19:09,607 --> 00:19:11,734
మధ్యవర్తి మాత్రమే.
అసలైన ఆటగాళ్ళు రష్యన్స్.

305
00:19:11,818 --> 00:19:13,653
వాళ్ళని చూసే ఫెడ్స్ భయపడుతోంది.

306
00:19:13,736 --> 00:19:16,281
వాళ్ళు ఇప్పుడు రాకెట్స్ అంటే కూడా
పెద్దగా భయపడడం లేదు.

307
00:19:16,364 --> 00:19:18,032
ఉగ్రవాదానికి ధన సాయం చేయడంలోనే ఉందంతా.

308
00:19:18,116 --> 00:19:19,909
బ్రాత్వ, ఏదైనా భవంతిని పేల్చడానికి
ఆలోచిస్తున్నాడా?

309
00:19:19,993 --> 00:19:22,203
బ్రాత్వ అలాంటి వాళ్లతో వ్యాపారం చేస్తాడు.

310
00:19:22,829 --> 00:19:23,913
హిజ్బుల్లాహ్. ఐయస్. ఐయస్

311
00:19:24,622 --> 00:19:25,748
మధ్య ప్రాచ్య దేశాలు.

312
00:19:26,583 --> 00:19:29,210
అంత దూరం అక్కర లేదు, బాబు.
మెక్సికో.

313
00:19:29,544 --> 00:19:31,296
ఏంటి,
ఐయస్ ఐయస్ మెక్సికో లో ఉందా?

314
00:19:31,713 --> 00:19:33,506
హిజ్బుల్లాహ్ ఉంది. డిట్రాయిట్ లో కూడా.

315
00:19:34,132 --> 00:19:36,426
నేను చెప్తున్నాను కదా, తమ్ముడూ,
ఇదంతా మన కిందే ఉంది.

316
00:19:39,971 --> 00:19:44,225
హే, బయటకెళ్లి తిందాం పద? నేను నీకు అసలైన
ఆర్మేనియన్ కబాబ్ ని ఎలా ఊరబెట్టాలో చెప్తా.

317
00:19:44,559 --> 00:19:45,810
దీన్ని ఊరబెడతారా.

318
00:19:52,233 --> 00:19:55,695
కాదు, కాదు, కాదు. ఆ రోజు రాత్రి లైలా
విషయమై అల్లెన్ నా మీదకు వచ్చాడు,

319
00:19:55,778 --> 00:19:57,780
తను నా మీద చెయ్యి వేశాడు, దాంతో నేను
గొడవపడాల్సి వచ్చింది.

320
00:19:57,864 --> 00:19:58,823
ఏ రకంగా?

321
00:19:58,907 --> 00:20:01,367
ఏమో. వాడిని గుంజి పట్టుకున్నాను.
కాలర్ పట్టుకొని గట్టిగా తోసేశాను.

322
00:20:01,451 --> 00:20:02,535
ఎవరన్నా చూశారా అది?

323
00:20:02,619 --> 00:20:06,122
ఏమో, అదైతే డ్రెస్సింగ్ రూమ్ లో జరిగింది,
ఒక డజన్ స్త్రిప్పర్స్ ఉండొచ్చు.

324
00:20:06,205 --> 00:20:09,542
ఆ తుపాకీని అక్కడ పెట్టింది మీరే కదా?

325
00:20:09,626 --> 00:20:10,877
నువ్వు ఆ కథనే మళ్ళీ చెప్తున్నావా?

326
00:20:10,960 --> 00:20:13,171
నేను $200 పడేస్తే నేరగాళ్ళు దొరుకుతారు.

327
00:20:13,254 --> 00:20:15,590
నేనేమైనా తెలివి లేని వాడిననుకున్నావా?
చూస్తుంటే, ఇదంతా హాస్యాస్పదంగా ఉంది.

328
00:20:15,673 --> 00:20:17,342
అందుకే కదా, మనం ఇక్కడ ఉంది.

329
00:20:20,178 --> 00:20:21,930
మీకిష్టం వచ్చింది చేసుకోండి.
నేను టోనీ అల్లెన్ ని హత్య చేయలేదు.

330
00:20:22,013 --> 00:20:23,932
జోయి మార్క్స్ తనని చంపమని ఎందుకు చెప్పాడు?

331
00:20:24,015 --> 00:20:25,099
అతను చేయలేదు. నీకు ఏం దొరకలేదు.

332
00:20:25,183 --> 00:20:27,352
పోయి పని చూసుకో, నా మొహం చూస్తూ
ఏం కూర్చుంటావు.

333
00:20:27,435 --> 00:20:30,271
ఒక పని చెయ్? నన్ను కేసులో బుక్ చేసి,
నన్ను ఫోన్ చేసుకోనివ్వు.

334
00:20:31,898 --> 00:20:33,733
లక్కీ, ఇంకా నీతో చాలా పని ఉంది.

335
00:20:33,816 --> 00:20:37,320
ఔనా, ఆ నవ్వుని నీ వెనకాల కింద
తగిలించుకో సరిపోతుంది.

336
00:20:45,036 --> 00:20:46,162
పోరా నీ...

337
00:20:46,245 --> 00:20:48,414
తుపాకీని నేను రేపు ఎల్.ఏ. కి తీసుకెళ్తాను.

338
00:20:48,498 --> 00:20:49,791
అది నువ్వెంత తొందరగా చేయగలవు?

339
00:20:49,874 --> 00:20:51,834
దగ్గరుండి నేనే బాలిస్టిక్ పరీక్ష చేయిస్తా.

340
00:20:51,918 --> 00:20:54,462
నా భాగస్వామి, డిఏ తో దీని గురించి
మాట్లాడుతున్నాడు.

341
00:20:54,921 --> 00:20:56,756
అది సరిపోలితే, మనకు వారెంట్ దొరుకుతుంది.

342
00:20:56,839 --> 00:20:58,174
ఒక్క రోజు పని.

343
00:20:58,257 --> 00:21:00,385
నువ్వు ఎల్.ఏ. లో ఫైల్ చేసిన
వెంటనే నాకు చెప్పు.

344
00:21:00,468 --> 00:21:02,887
నేను మా డిఏ ఆఫీస్ కి కాల్ చేసి
విచారణకు టైం తీసుకుంటాను.

345
00:21:03,388 --> 00:21:04,347
థాంక్ యు.

346
00:21:18,736 --> 00:21:20,571
హాయ్, నేను ఎలినార్. మెసేజ్ పెట్టండి.

347
00:21:21,155 --> 00:21:24,826
హే, నేనే. నువ్వు ఇంటికి చేరావో లేదో
కనుక్కుందామని చేశాను.

348
00:21:24,909 --> 00:21:26,619
రేపు నేను మళ్ళీ ఎల్.ఏ. కి వెళ్ళాలి.

349
00:21:26,703 --> 00:21:30,123
ఈ రాత్రికి కలవడానికి వీలవుతుందేమోనని
అడగటానికి చేశాను.

350
00:21:31,708 --> 00:21:35,211
సారీ నువ్విందులో ఇరుక్కున్నందుకు.
మ్యాడీ కి నా ముద్దులు ఇవ్వు.

351
00:21:41,009 --> 00:21:43,428
ఇక్కడ సమస్య ఏంటంటే, ఇదంతా ఎవరికి తెలుసని?

352
00:21:44,345 --> 00:21:47,015
జోయి ఇలా చెత్త చెత్త చేయాలని అనుకోడు.

353
00:21:47,098 --> 00:21:49,726
నేను ఇక్కడ గోళ్ళు కోరుక్కుంటూ కూర్చోవాలా?

354
00:21:50,101 --> 00:21:52,937
నువ్వేం చేస్తావో తెలీదు, నేను రేపటికల్లా
బయటకు రావాలి. అర్థమయిందా?

355
00:21:55,982 --> 00:21:57,066
ఛ!

356
00:22:09,829 --> 00:22:10,997
ఏంటి సంగతులు?

357
00:22:11,497 --> 00:22:12,582
నన్ను ఏమన్నావు

358
00:22:13,541 --> 00:22:14,500
ఏమీ అనలేదు.

359
00:22:16,461 --> 00:22:17,712
నిన్నూ...

360
00:22:28,389 --> 00:22:32,185
హే, వాళ్ళని విడిపించు!
హే, వెనక్కి జరుగు! వాడిని వదిలేయ్!

361
00:22:32,268 --> 00:22:36,981
కుమ్మేస్తా! ఏమన్నవురా నన్ను?
నన్ను ఏమన్నవురా?

362
00:22:59,962 --> 00:23:01,964
హాయ్, నేను ఎలినార్. మెసేజ్ పెట్టండి.

363
00:23:08,763 --> 00:23:10,890
-హాయ్, నాన్న.
-హే, మాడ్స్. ఏం చేస్తున్నావు?

364
00:23:10,973 --> 00:23:12,391
గ్రేయ్స్ అనాటమీ చూస్తున్నాను.

365
00:23:12,475 --> 00:23:13,601
ఇంకా వస్తోందా?

366
00:23:13,684 --> 00:23:15,478
సీజన్ 7 చూస్తున్నాను.

367
00:23:15,978 --> 00:23:18,773
మీ అమ్మకు కాల్ చేస్తే దొరకట్లేదు?
నీ పక్కనేమన్నా ఉందా.

368
00:23:18,856 --> 00:23:21,442
తొందరగా పడుకొంది.
ఈ రోజంతగా కలిసి రాలేదని చెప్పింది.

369
00:23:22,902 --> 00:23:24,695
నేను రేపు ఎల్.ఏ. కి వెళ్ళాలి.

370
00:23:24,779 --> 00:23:26,447
నేను నిన్ను కనీసం చూడనుకూడా లేదు.

371
00:23:26,531 --> 00:23:28,366
రేపు ఉదయం ఇంటికి రావడానికి ట్రై చేస్తాను.

372
00:23:28,449 --> 00:23:29,992
సరే. లవ్ యు.

373
00:23:30,076 --> 00:23:31,119
ఐ లవ్ యు, టూ.

374
00:23:31,202 --> 00:23:32,203
ఉంటాను.

375
00:24:02,817 --> 00:24:06,195
డిటెక్టివ్? డిటెక్టివ్ బోష్,
ఒక నిమిషం ఇలా వస్తారా?

376
00:24:09,949 --> 00:24:12,785
కారులో తనతో పాటు నాకు కనపడేలా కూర్చో,

377
00:24:13,536 --> 00:24:14,704
ఇప్పడు చెప్పండి.

378
00:24:19,458 --> 00:24:20,668
నేను మీకు ఏ సాయం చేయగలను?

379
00:24:21,085 --> 00:24:23,129
ఎండలో ఎందుకు నిలబడతారు డిటెక్టివ్?

380
00:24:23,212 --> 00:24:24,422
మరేం పర్లేదు.

381
00:24:25,089 --> 00:24:28,301
నా పేరు మార్టి వైస్. మార్క్స్ న్యాయవాదిని.

382
00:24:28,634 --> 00:24:30,011
మిస్టర్. మార్క్స్ మాట్లాడడా?

383
00:24:31,220 --> 00:24:34,557
తప్పు చేస్తున్నావు డిటెక్టివ్. దాన్ని
సరిదిద్దుకోవడానికి నీకు మేము సాయం చేస్తాం.

384
00:24:34,640 --> 00:24:36,517
ఔనా? ఎలా చేద్దామని అనుకుంటున్నావు?

385
00:24:36,601 --> 00:24:39,478
రయ్కోవ్ శనివారం రాత్రంతా క్లబ్ లో
పని చేశాడు.

386
00:24:39,562 --> 00:24:42,982
అక్కడికి వచ్చిన వాళ్ళు, ఉద్యోగులు తనని
తెల్లవారుఝాము 3:00 వరకు చూశారు.

387
00:24:43,858 --> 00:24:45,401
లాస్ వేగాస్ వదిలి వెళ్ళలేదు.

388
00:24:45,902 --> 00:24:48,237
అలా అంటూ దాన్ని బలపరిచే కాగితాలు.

389
00:24:49,822 --> 00:24:52,450
కస్టమర్స్ ఇంకా ఉద్యోగులు.
వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా?

390
00:24:52,783 --> 00:24:55,620
మార్క్స్ ఇదేమీ న్యాయస్థానం కాదు.
ఇంతకూ నీకేమి కావాలి?

391
00:24:55,703 --> 00:24:59,498
ఇంకొక రాత్రి ఇక్కడే గడుపుతూ
సుఖపడమంటున్నాను, డిటెక్టివ్.

392
00:24:59,832 --> 00:25:02,001
మంచి హోటల్. అందమైన అమ్మాయి.

393
00:25:02,668 --> 00:25:05,379
పేకాట లో నిన్ను అదృష్టం వరిస్తుందేమో.
నీకు బ్లాక్ జాక్ అంటే ఇష్టమా?

394
00:25:05,922 --> 00:25:07,131
దానికి నీకేం కావాలి?

395
00:25:08,174 --> 00:25:11,928
వేరే తుపాకీ. నీకు దొరికినది, లోపలుంది కదా?

396
00:25:12,470 --> 00:25:15,598
ఒక. 22 తుపాకీని నీ గదిలో ఈ రాత్రికే
సిద్దంగా ఉంచుతాము.

397
00:25:15,681 --> 00:25:16,933
నేను లంచం తీసుకోను.

398
00:25:17,016 --> 00:25:20,228
నేను నీకు లంచం ఇవ్వడం లేదు.
నేను నీకు నిజాన్ని కానుకగా ఇస్తున్నాను.

399
00:25:20,937 --> 00:25:24,565
టోనీ మా కుటుంబంలో ఒకడు.
మా నాన్న, తన తండ్రి ఇద్దరూ అన్నదమ్ములు.

400
00:25:25,566 --> 00:25:27,235
అది ఎవరు చేశారో వాళ్ళు నాకు కావాలి.

401
00:25:27,944 --> 00:25:31,989
నేను మా అమ్మ సమాధి మీద ఒట్టు వేసి
చెప్తున్నాను, అది రయ్కోవ్ చేయలేదు.

402
00:25:33,449 --> 00:25:35,159
నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు,
డిటెక్టివ్.

403
00:25:35,243 --> 00:25:38,913
కొన్నేళ్ళుగా లాస్ వేగాస్ మెట్రో వాళ్ళు
మార్క్స్ ని పట్టుకోవాలని చూస్తున్నారు.

404
00:25:38,996 --> 00:25:42,208
లక్కీ ని ఉక్కిరిబిక్కిరి చేసి నా మీద
ఎదురు తిరిగేలా చేయాలని చూస్తున్నారు

405
00:25:42,291 --> 00:25:46,212
వాళ్ళ స్థానం లో ఉంటే నేనేం చేసేవాడిని.
పనవుతుందని అనిపిస్తోందా? మాట మారుస్తాడనా?

406
00:25:46,295 --> 00:25:49,090
లక్కీ? తను మాట మీద ఉంటాడని అనుకుంటున్నా.

407
00:25:51,342 --> 00:25:53,719
కాని నువ్వది కచ్చితంగా చెప్పలేవు, అవునా?

408
00:25:54,971 --> 00:25:56,013
బోష్.

409
00:25:57,056 --> 00:26:01,060
నువ్వు నా వ్యాపారాన్ని కూల్చాలని చూసినా,
నా ఉద్యోగులని బెదిరించాలని చూసినా,

410
00:26:01,727 --> 00:26:03,562
నేను ఊరుకుంటానని మాత్రం అనుకోకు.

411
00:26:55,448 --> 00:26:58,034
హే. నేను ఎల్.ఏ. కి బయలుదేరాను.

412
00:26:58,117 --> 00:26:59,869
-నీ కేసు?
-నా మెసేజ్ చూశావా?

413
00:27:00,661 --> 00:27:01,662
లోపలికి రా.

414
00:27:05,958 --> 00:27:07,335
తిరిగి కాల్ చేయాలని అనిపించలేదా?

415
00:27:07,752 --> 00:27:09,253
చెప్పడానికి ఏమన్నా ఉంటేనే చేద్దామనుకున్నా.

416
00:27:09,337 --> 00:27:10,880
కనీసం అది చెప్పడానికన్నా కాల్ చేయాల్సింది.

417
00:27:11,630 --> 00:27:13,299
ఆ సంభాషణ ఎలా మొదలయ్యేదో తెలుసా?

418
00:27:13,382 --> 00:27:15,384
"నన్ను క్షమించు" అనే పదంతో మొదలయ్యేది.

419
00:27:15,468 --> 00:27:17,428
-భార్యాభర్తల మధ్య అది మామూలే.
-మనం భార్యాభర్తలం కాదు.

420
00:27:17,511 --> 00:27:20,723
సరే, మాజీ భార్యాభర్తలం. మనకొక బిడ్డ ఉంది.
మనం మిగతా వాళ్ళలా కాదు కదా.

421
00:27:20,806 --> 00:27:22,641
క్షమాపణలు చెప్పి చెప్పి నేను విసిగిపోయాను.

422
00:27:23,893 --> 00:27:25,603
మనం ఒకరితో ఒకరి పట్ల కూడా
నేను అలిసిపోయాను.

423
00:27:25,686 --> 00:27:28,856
ఎప్పుడూ ఏదో ఒకదానికి నేను క్షమాపణలు
చెబుతున్నట్టే ఉంది.

424
00:27:28,939 --> 00:27:31,275
-సరే, క్షమాపణలు చెప్పుకోడం మానేద్దాం.
-మంచిది.

425
00:27:33,903 --> 00:27:34,737
విను.

426
00:27:35,571 --> 00:27:39,325
టిం కిర్స్చ్ కి డబ్బులు వెనక్కి ఇచ్చింది
నేను కాదు, రెజ్జి ఇచ్చాడు.

427
00:27:40,409 --> 00:27:41,952
అది మీ ఇద్దరి పెళ్ళికి ముందా? లేక తరువాతా?

428
00:27:42,036 --> 00:27:43,204
ఇప్పుడు దాంతో అవసరమా?

429
00:27:44,538 --> 00:27:47,249
నేను ఎంత అప్పుగా తీసుకున్నాని
అడుగుతున్నావు కదా. విను, ఒక లక్ష డాలర్స్

430
00:27:48,417 --> 00:27:50,419
దేవుడా, అది చాలా ఎక్కువ కదా, ఎలినార్.

431
00:27:50,503 --> 00:27:51,879
ఇది వ్యాపారం, హ్యారీ.

432
00:27:51,962 --> 00:27:54,840
గెలుస్తామా లేదా అన్నది ముఖ్యమిక్కడ,
నేను చేసింది కూడా అదే.

433
00:27:54,924 --> 00:27:55,966
రెజ్జి కి డబ్బు తిరిగి ఇచ్చేశావా?

434
00:27:56,050 --> 00:27:59,178
ఇచ్చినదానికన్నా ఎక్కువే ఇచ్చుంటాను.
నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే సాయం చేశాడు

435
00:27:59,678 --> 00:28:01,305
కానీ తనికి రుణపడున్నట్టే అనిపిస్తోంది.

436
00:28:01,889 --> 00:28:03,682
ఆ రోజు రాత్రి ఒక పెద్ద మనిషితో
ఒక పెద్ద ఆట,

437
00:28:03,766 --> 00:28:05,851
దాన్ని నేను చేజేతులా పాడుచేసుకున్నాను.

438
00:28:06,185 --> 00:28:08,396
ఆడి, ఆడి బాగా అలసిపొయావు. వదిలేయ్ ఇంక.

439
00:28:08,479 --> 00:28:10,523
అదంత సులభం కాదు. అది మా వ్యాపారం.

440
00:28:10,606 --> 00:28:14,318
నువ్వు చేసే పనిలో కూడా కష్ట నష్టాలుంటాయి
అంత మాత్రాన నువ్వు వదిలేసి వెళ్ళవు కదా.

441
00:28:14,402 --> 00:28:17,154
నిజమే, వాటికి నేను బెదరను ఎందుకంటే
నేను చేసేది ఎంతో ముఖ్యమైనది.

442
00:28:17,613 --> 00:28:19,490
అయ్యో, నీ మూర్ఖత్వం ఏ మాత్రం మారలేదు.

443
00:28:19,573 --> 00:28:21,200
సరే, క్షమించు. నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు.

444
00:28:21,283 --> 00:28:22,493
ఔను, నువ్వు కావాలనే అన్నావు.

445
00:28:25,704 --> 00:28:26,789
మ్యాడీ ఉందా ఇంట్లో?

446
00:28:28,249 --> 00:28:29,291
బయటికెల్లింది.

447
00:28:30,126 --> 00:28:32,002
ఒకటి రెండ్రోజుల్లో తిరిగి వస్తానని చెప్పు.

448
00:28:43,305 --> 00:28:44,306
లెఫ్టినెంట్, ఒక చిన్న మాట?

449
00:28:45,599 --> 00:28:47,143
చీఫ్. లోపలికి రండి.

450
00:28:56,485 --> 00:28:59,572
జిల్లా న్యాయవాది ఓ షియా నుండి ఇవాళ
ఉదయం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.

451
00:28:59,947 --> 00:29:01,949
నిన్న రాత్రి వెనిస్ లో, తను చేస్తున్న
నిధుల సేకరణ కార్యక్రమం దగ్గర,

452
00:29:02,032 --> 00:29:05,453
పార్కింగ్ రూల్స్ ఉల్లంఘించారని మన వాళ్ళు
చాలా వాటికి చలానాలు ఇచ్చారంట.

453
00:29:06,328 --> 00:29:07,455
వాళ్ళలా ఎందుకు చేశారు?

454
00:29:07,538 --> 00:29:08,998
దానికి అక్కడ అనుమతి లేదు.

455
00:29:09,999 --> 00:29:11,375
మేయర్ ప్రచారం గురించి ఎవరో చెప్పారు.

456
00:29:11,459 --> 00:29:13,335
చీఫ్ తె౦జేర్ స్వయానా
పసిఫిక్ డివిజన్ కి కాల్ చేసి

457
00:29:13,419 --> 00:29:14,462
ఆ ఆఫీసర్స్ అందరిని అక్కడికి రమ్మ౦ది.

458
00:29:15,421 --> 00:29:17,339
ఇది నాకు ఎందుకు చెప్తున్నావో
అర్థం కావడం లేదు.

459
00:29:18,257 --> 00:29:21,343
ఈ డిపార్టుమెంటులో నేను నమ్మే
అందరికి చెబుతున్నాను.

460
00:29:22,386 --> 00:29:24,263
హాలీవుడ్ లో దేనిగురించైనా నీకు తెలిస్తే...

461
00:29:25,723 --> 00:29:28,058
అది నా సొంత సెల్ నెంబర్.
నువ్వు ఎప్పుడైనా నాకు చేయవచ్చు.

462
00:29:30,186 --> 00:29:32,605
పసిఫిక్ లో నమ్మకమైన వాడు కావాలంటే,

463
00:29:32,688 --> 00:29:33,814
కెప్టెన్ మాకెన్ మనకి స్నేహితుడే.

464
00:29:34,190 --> 00:29:37,151
మాకెన్? తె౦జేర్ కాల్ చేసి చెప్పింది, తనకే.

465
00:29:37,234 --> 00:29:38,652
తనే దగ్గరుండి ఇదంతా చూసింది.

466
00:29:55,127 --> 00:29:58,005
నేను ప్రమాణం చేస్తున్నాను

467
00:30:32,915 --> 00:30:34,208
మంచి వార్త ఇంకా చెడు వార్త.

468
00:30:34,667 --> 00:30:35,960
ముందు చెడు వార్త చెప్పు.

469
00:30:36,961 --> 00:30:39,797
వేలి ముద్రలు లేవు, అదెవరిదో కనుక్కోలేము.

470
00:30:39,880 --> 00:30:41,507
దాని మీద ఎవరో ఆసిడ్ పోశారు,

471
00:30:41,590 --> 00:30:44,385
నేను ఏమి చేసినా వాటిని తీయలేను. సారీ.

472
00:30:44,468 --> 00:30:45,553
మరి మంచి వార్త?

473
00:30:46,345 --> 00:30:50,724
ఆయుధం. రెండు ఒకదానివే.
హత్యకు వాడింది ఇదే.

474
00:30:53,686 --> 00:30:54,770
చూడు ఎవరొచ్చారో.

475
00:30:54,853 --> 00:30:56,689
కేసుని పరిష్కరించడానికి మనకి సాయం
చేయడానికొచ్చాడు.

476
00:31:02,903 --> 00:31:05,030
నువ్వు ప్రత్యేక ఏజెంట్ గ్రిఫిన్ ని
కలిశావనుకుంటాను.

477
00:31:05,114 --> 00:31:06,991
-ఎలా ఉన్నావు?
-గుడ్ ఆఫ్టర్ నూన్.

478
00:31:07,741 --> 00:31:09,743
ల్యూక్ రయ్కోవ్ గురించి మనకివ్వడానికి
తనేదో తెచ్చాడు.

479
00:31:10,286 --> 00:31:11,287
చెప్పాను కదా.

480
00:31:11,370 --> 00:31:12,538
బాల్లిస్టిక్ పరీక్షా ఫలితం ఏంటి?

481
00:31:12,621 --> 00:31:14,999
రయ్కోవ్ ఇంట్లో దొరికిన తుపాకీతోనే
హత్య చేశారు.

482
00:31:15,082 --> 00:31:17,167
నీకు దొరికిన తుపాకీనా, డిటెక్టివ్.
మంచి పని.

483
00:31:17,793 --> 00:31:19,545
నీకు రయ్కోవ్ గురించి ఏమైనా తెలుసా?

484
00:31:19,628 --> 00:31:22,256
ఒకసారి సైనికుడిగా పనిచేశాడు.
తను ఆ టైం లో అక్కడ లేనని చెప్తున్నాడా?

485
00:31:22,339 --> 00:31:25,050
అల్లెన్ హత్య జరిగినప్పుడు తను డాలీస్ లో
పని చేస్తున్నానని చెప్పాడు

486
00:31:25,134 --> 00:31:27,219
మార్క్స్ తన దగ్గర దాన్ని బలపరిచే కాగితాల
కుప్పలున్నాయన్నాడు.

487
00:31:27,303 --> 00:31:29,263
నువ్వేం చేస్తావంటే, వాటితో పడవలు
చేసుకొని ఆడుకో.

488
00:31:29,847 --> 00:31:33,851
ఎందుకంటే అల్లెన్ హత్య జరిగిన రోజు రయ్కోవ్
వేగాస్ లో లేడని నువ్వు నిరూపించొచ్చు.

489
00:31:34,184 --> 00:31:35,185
వాడు ఇక్కడే ఉన్నాడు.

490
00:31:36,604 --> 00:31:40,232
హత్య జరిగిన రాత్రి, రయ్కోవ్ మెక్కారెన్
నుంచి లక్ష్ వెళ్ళే, 7:40 విమానం ఎక్కాడు.

491
00:31:40,316 --> 00:31:42,151
ఎల్.ఏ.లో అది చాలా సేపు ఆగుతుంది,
ఆ టైం చాలు.

492
00:31:42,651 --> 00:31:46,071
ప్రయాణ వివరాలు, తుపాకీ చాలు
తను ఎల్.ఏ. వచ్చాడనడానికి

493
00:31:46,155 --> 00:31:48,032
తనే ఈ హత్య చేశాడనడంలో నాకు
ఏ మాత్రం సందేహం లేదింక.

494
00:31:51,535 --> 00:31:54,663
డిటెక్టివ్, నువ్వు కేసుని చేధించావు.
అభినందనలు.

495
00:31:55,039 --> 00:31:56,040
థాంక్స్.

496
00:31:56,123 --> 00:31:57,499
-లెఫ్టినెంట్.
-ఏజెంట్ గ్రిఫిన్.

497
00:32:03,464 --> 00:32:06,383
చాలా హుందాగా ఉన్నాడు కదా, ఏమంటావు?

498
00:32:06,467 --> 00:32:07,593
ఔను, నీకే కాస్త వెటకారం ఎక్కువ?

499
00:32:07,676 --> 00:32:08,677
నాకా? ఎప్పుడు లేదు.

500
00:32:08,761 --> 00:32:11,055
కొన్నిసార్లు మంచిగా నటించడం
కూడా పని చేస్తుంది.

501
00:32:11,639 --> 00:32:14,099
ఇప్పటి వరకు వచ్చిన పురోగతిని నువ్వు
వేగాస్ వెళ్ళే కంటే ముందే విడో కు చెప్పు.

502
00:32:14,183 --> 00:32:15,142
తప్పకుండా.

503
00:32:16,518 --> 00:32:19,146
-హే, హ్యారీ, ఒక నిమిషం ఆగు?
-చెప్పండి మేడం.

504
00:32:19,229 --> 00:32:21,065
-దీన్ని నేను డిఏ పంపిస్తాను.
-మంచిది.

505
00:32:23,525 --> 00:32:26,111
-ఆర్వింగ్ నన్ను ఇవాళ వచ్చి కలిశాడు.
-నిధుల సేకరణ గురించా?

506
00:32:26,195 --> 00:32:27,529
ఏంటి, నువ్వు కూడా విన్నావా?

507
00:32:27,863 --> 00:32:30,074
ఊర్లో అంతా దాని గురించే. ఈ ప్రచారాల
సీజన్ భలే ఉంటుంది.

508
00:32:30,908 --> 00:32:32,076
నువ్వు ఓటు కూడా వేస్తావా?

509
00:32:32,493 --> 00:32:34,203
ఆ చిన్న స్టికర్ ని తీసుకోవడం కోసం.

510
00:32:35,871 --> 00:32:38,207
హాలీవుడ్ ని కాసేపు తనబదులు
నన్ను చూసుకోమన్నాడు

511
00:32:38,707 --> 00:32:41,960
ఓ. కెప్టెన్ గండ్లె కు తె౦జేర్ కాల్ చేస్తే,
మరి దాని గురించి నువ్వు ఏమి చేయాలి?

512
00:32:42,044 --> 00:32:45,255
నేనా, ఒక చెవితో తె౦జేర్ చెప్పింది వింటాను
ఇంకో చెవితో ఆర్వింగ్ చెప్పేది వింటాను.

513
00:32:46,215 --> 00:32:48,175
ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్ళకూడదు
అని నాకనిపించేది ఇలాంటప్పుడే.

514
00:32:48,258 --> 00:32:49,551
అంటే, ఆర్వింగ్ చీఫ్ అయితే నాకు
బాగానే ఉంటుంది,

515
00:32:49,635 --> 00:32:51,470
కానీ ఇంకొక పక్క...

516
00:32:51,553 --> 00:32:52,513
నీకు ఎవరికీ వంత పాడాలని లేదు.

517
00:32:52,596 --> 00:32:55,307
ఒకవేళ అది జరగలేదంటే మధ్యలో
నా తల ఎగిరిపోవడం నాకు ఇష్టం లేదు.

518
00:32:56,058 --> 00:32:57,559
నువ్వు నా సలహా అడుగుతున్నావా?

519
00:32:58,936 --> 00:33:00,229
అలాగే అనిపిస్తోంది.

520
00:33:01,730 --> 00:33:06,068
కొన్ని సార్లు మొగుడిని నువ్వు ఎన్నుకుంటే
కొన్ని సార్లు మొగుడే నిన్ను ఎన్నుకుంటాడు.

521
00:33:18,205 --> 00:33:20,416
కాబట్టి మనం చేయాల్సిందల్లా
ఖాళీలు పూడ్చడమే...

522
00:33:21,125 --> 00:33:23,127
ఒక్క క్షణంలో వస్తాను. ఆర్వ్.

523
00:33:23,210 --> 00:33:24,253
శుభ సాయంత్రం, రిక్.

524
00:33:24,336 --> 00:33:27,798
తను డిప్యూటీ చీఫ్ ఆర్వింగ్.
ఎల్.ఏ. లోని ఉత్తమ పోలిసులలో అత్యుత్తముడు.

525
00:33:28,465 --> 00:33:29,466
నా భార్య, కానీ.

526
00:33:29,550 --> 00:33:31,510
అందరూ ఎలా ఉన్నారు? రిక్.

527
00:33:31,593 --> 00:33:35,389
కానీ. న్యాయ వ్యవస్థ, ఇంకా బాధితుల హక్కుల
గురించి ఇందాక నుంచి మాట్లాడుతున్నాము.

528
00:33:35,472 --> 00:33:36,306
అలాగా?

529
00:33:36,390 --> 00:33:39,977
ఆర్వ్ దగ్గర ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి
కొన్ని గొప్ప ఉపాయాలున్నాయి.

530
00:33:40,060 --> 00:33:42,896
న్యాయాన్ని, వ్యవస్థని పటిష్టంగా చేయడం

531
00:33:42,980 --> 00:33:44,481
నిజానికి, మా డిటెక్టివ్స్ కి వాళ్ళ
కేసులు విచారణకి

532
00:33:44,565 --> 00:33:46,775
రావడానికి ఏళ్ళ తరబడి ఎదురు చూడడం
ఇష్టముండదు.

533
00:33:46,859 --> 00:33:49,528
మావైపు నుంచి ఆలోచించే
ఒక డిఏ ఉండటం మంచిది.

534
00:33:50,946 --> 00:33:55,075
మన అతిథి. జిమ్ డాసన్,
డిప్యూటీ చీఫ్ ఆర్వింగ్, ఆయన భార్య కానీ.

535
00:33:55,159 --> 00:33:55,993
సంతోషం.

536
00:33:56,076 --> 00:33:58,078
మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.
ఇల్లు చాలా సుందరంగా ఉంది.

537
00:33:58,162 --> 00:33:59,705
థాంక్ యు.

538
00:33:59,788 --> 00:34:02,166
ఈ సాయం కాలం ముగిసేలోపు మీరు చెక్
రాసిస్తారని భావిస్తున్నాను

539
00:34:02,916 --> 00:34:06,628
జిమ్, చీఫ్ ఆర్వింగ్ మన ప్రచారానికి
ఇంకో రకంగా సాయపడుతున్నాడు

540
00:34:06,712 --> 00:34:07,755
చాలా సంతోషంగా ఉంది.

541
00:34:08,255 --> 00:34:11,592
రిక్, నా మనుషులని కొందరిని నువ్వు కలవాలి.
మేము ఇప్పుడే వస్తాము.

542
00:34:14,303 --> 00:34:16,180
ఆ డ్రింక్ వద్దని కచ్చితంగా చెప్తున్నావా?

543
00:34:16,263 --> 00:34:17,431
నేను బండి నడపాలి కదా.

544
00:34:17,514 --> 00:34:19,975
అలాంటప్పుడు నువ్వు వాష్ కి ఈ రాత్రికి
సెలవు ఇవ్వాల్సింది.

545
00:34:20,434 --> 00:34:22,644
వాడిని నేనెందుకు నిద్రపోనిస్తాను.

546
00:34:22,728 --> 00:34:24,396
అది నామీద కూడా చూపిస్తున్నావు.

547
00:34:25,647 --> 00:34:27,232
సరే, నువ్వు ఒక గ్లాస్ వైన్ తీసుకో.

548
00:34:27,816 --> 00:34:28,859
వదులుతానా.

549
00:34:30,486 --> 00:34:31,528
మంచి నీళ్ళు ఇవ్వండి.

550
00:34:33,405 --> 00:34:34,573
చీర్స్.

551
00:34:41,330 --> 00:34:42,539
నువ్వు బాగా చేశావు.

552
00:34:42,956 --> 00:34:45,918
నువ్వు కూడా. వచ్చినందుకు థాంక్స్.

553
00:34:46,502 --> 00:34:47,544
ఎందుకు రాను.

554
00:34:49,671 --> 00:34:53,091
ఇంత రాత్రి పూట ఏంటి ఈ తమాషా?

555
00:34:53,759 --> 00:34:55,093
ఛీ.

556
00:34:55,177 --> 00:34:56,136
ఏమై ఉంటుంది?

557
00:34:57,554 --> 00:35:00,557
డియుఐ చెక్ పోస్ట్. తె౦జేర్.

558
00:35:00,641 --> 00:35:03,268
తె౦జేర్? ఇది చాలా దారుణం.

559
00:35:11,026 --> 00:35:13,695
సర్! మీరు వెనక్కి వెళ్లి లైన్ లో రండి!

560
00:35:13,779 --> 00:35:15,989
డిప్యూటీ చీఫ్ ఆర్వింగ్. ఏం జరుగుతోందిక్కడ?

561
00:35:18,075 --> 00:35:19,243
డియుఐ చెక్ పోస్ట్, సర్.

562
00:35:19,827 --> 00:35:21,745
నాకు కనిపిస్తోంది. అనుమతి ఎవరు ఇచ్చారు?

563
00:35:21,829 --> 00:35:23,288
నాకు తెలియదు సర్.

564
00:35:23,372 --> 00:35:24,790
మీ సర్జంట్ ఎక్కడ?

565
00:35:25,666 --> 00:35:27,167
బాత్రూం కోసం ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు సర్.

566
00:35:27,251 --> 00:35:28,293
త్వరగానే వస్తాడు.

567
00:35:28,377 --> 00:35:30,212
-తనని రమ్మను.
-అలాగే సర్.

568
00:35:31,922 --> 00:35:34,132
-34-టిఎల్-45.
-45, చెప్పు.

569
00:35:34,216 --> 00:35:38,762
34-L-60 ఆర్గైల్ మరియు ఫ్రాంక్లిన్ కి
ప్రతిస్పందించండి

570
00:35:39,137 --> 00:35:40,264
కోడ్ టూ.

571
00:35:41,640 --> 00:35:42,641
చీఫ్.

572
00:35:42,724 --> 00:35:45,227
లెఫ్టినెంట్, అవుట్ పోస్ట్ డ్రైవ్
హాలీవుడ్ డివిజన్లో ఇంకా జరుగుతోందా?

573
00:35:45,310 --> 00:35:46,562
సర్, అక్కడ సమస్య ఏదైనా ఉందా?

574
00:35:46,895 --> 00:35:50,691
ఓ షియా నిధుల సేకరణ దగ్గరే ట్రాఫిక్ వాళ్ళు
ఎలా డియుఐ చెక్ పోస్ట్ పెడతారు

575
00:35:50,774 --> 00:35:53,360
ఇది నీ డివిజన్లో జరుగుతోంది
నీకు దీని గురించి తెలియదా?

576
00:35:53,443 --> 00:35:55,904
నాకు తెలియదు సర్.
ఇప్పుడే దీని సంగతి చూస్తాను.

577
00:35:56,238 --> 00:35:57,197
చెయ్ మరి.

578
00:36:14,756 --> 00:36:15,924
హే, ఈవెనింగ్!

579
00:36:16,008 --> 00:36:18,844
హే, కార్ల్. మిసెస్ అల్లెన్ ని
చూడాటానికి వచ్చాను

580
00:36:18,927 --> 00:36:21,597
సరే, నువ్వు వచ్చినట్టు ఆమెకు చెప్తాను.
హే, కేసు ఎంతవరకు వచ్చింది?

581
00:36:21,680 --> 00:36:22,764
ఒకరిని ఖైదు చేశాము.

582
00:36:22,848 --> 00:36:24,016
అయ్యో అవునా. ఇంతకూ ఎవరది?

583
00:36:24,099 --> 00:36:25,809
వేగాస్ లోనే ఉంటాడు. తనతో మాట్లాడుతున్నాం.

584
00:36:25,893 --> 00:36:27,686
వాడిని పట్టుకోవడానికి
తెల్లవారుఝామునే వెళ్ళాము.

585
00:36:28,937 --> 00:36:32,691
మంచి పని చేశారు. ఎలా జరిగింది,
గుంపుగా చేశారా?

586
00:36:33,400 --> 00:36:34,735
అలా ఎందుకు అడుగుతున్నావు?

587
00:36:34,818 --> 00:36:38,822
ఏమో. మిస్టర్ అల్లెన్, వేసుకునే బట్టలు
చూస్తే అంతా పోర్న్ లాగా అనిపిస్తుంది.

588
00:36:38,906 --> 00:36:41,033
అతని గురించి ఎప్పుడూ ఏదో ఒకటి...

589
00:36:41,366 --> 00:36:45,662
వింటూనే ఉంటాము. ఏదైతేనే౦,
నీ పని నువ్వు చేసుకుంటూ పో. పైకి వెళ్ళు.

590
00:36:46,955 --> 00:36:47,956
-థాంక్స్.
-సరే.

591
00:37:06,308 --> 00:37:07,601
నమస్తే మిసెస్ అల్లెన్.

592
00:37:08,226 --> 00:37:09,770
నేను మీకు ఏదైనా సాయం చేయగలనా?

593
00:37:09,853 --> 00:37:12,564
మీ భర్తని హత్య విషయంలో ఒక అనుమానితుడిని
అరెస్ట్ చేశాము.

594
00:37:12,648 --> 00:37:16,193
అతని పేరు ల్యూక్ రయ్కోవ్.
వేగాస్ లో ఒక స్ట్రిప్ క్లబ్ నడుపుతాడు.

595
00:37:16,944 --> 00:37:19,321
స్ట్రిప్ క్లబ్? నా భర్తకు అతను ఎలా పరిచయమో
అదే చెబుతోంది కదా.

596
00:37:19,404 --> 00:37:22,532
మీ భర్త చనిపోయిన రోజు రాత్రి,
వాళ్ళిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

597
00:37:23,033 --> 00:37:24,076
దేని గురించి?

598
00:37:24,159 --> 00:37:26,828
ఒక నృత్యకారిణి విషయమై.
ఆమె మీ భర్త స్నేహితురాలు.

599
00:37:26,912 --> 00:37:28,413
-తన గర్ల్ ఫ్రెండ్?
-ఉండొచ్చు.

600
00:37:30,165 --> 00:37:33,335
"కత్తులతో స్నేహం చేస్తే, వాటితోనే చస్తారు"
అంటే ఇదే కాబోలు?

601
00:37:34,503 --> 00:37:37,547
మీ భర్త లాగే రయ్కోవ్ కూడా
జోయి మార్క్స్ దగ్గర పనిచేస్తాడు.

602
00:37:39,925 --> 00:37:41,426
జోయ్ మార్క్స్ ఎవరో మీకు తెలుసా?

603
00:37:46,848 --> 00:37:50,185
నాకు తెలుసు. అతను, టోనీ ఇద్దరు దాయాదులు.

604
00:37:52,354 --> 00:37:54,606
మీరు పెద్దగా ఆశ్చ్యర్యపోయినట్టు లేదు.

605
00:37:55,107 --> 00:37:56,733
మేము కనుక్కోగలమని మీరు అనుకున్నట్టు లేదు?

606
00:37:57,818 --> 00:38:01,738
మిసెస్ అల్లెన్, మీకేమి తెలిసినా రయ్కోవ్,
మార్క్స్ కేసు విషయం లో మాకు పనికొస్తుంది.

607
00:38:02,948 --> 00:38:04,616
జోయి మార్క్స్ ప్రమేయం ఉందనుకుంటున్నారా?

608
00:38:04,700 --> 00:38:05,826
అతను ఉండొచ్చు.

609
00:38:09,162 --> 00:38:13,834
జోయి, నన్ను అన్నింటికీ భయపెడుతూ ఉంటాడు.
అందుకే నేను దాని గురించి చెప్పలేదు.

610
00:38:13,917 --> 00:38:15,711
మీ భర్త, అతను ఇద్దరూ సన్నిహితంగా ఉంటారా?

611
00:38:15,794 --> 00:38:16,753
ఎప్పుడూ గొడవ పడుతుంటారు.

612
00:38:17,379 --> 00:38:19,923
జోయి ఒక సన్నాసి అని టోనీ అనుకున్నాడు.
టోనీ ఒక వెధవ అని జోయి అనుకున్నాడు.

613
00:38:20,674 --> 00:38:22,634
వారిద్దరి వ్యాపార సంబంధాల సంగతి?

614
00:38:22,718 --> 00:38:24,511
తన సినిమాల్లో జోయి పెట్టుబడి పెట్టాడు.

615
00:38:25,262 --> 00:38:28,015
టోనీ ఎప్పుడూ తనని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు.
ఎప్పుడూ వెనకాలే తోకలా ఉంటాడని అంటుండేవాడు.

616
00:38:28,098 --> 00:38:29,725
ఈ మధ్య ఎందుకైనా తీవ్రంగా గొడవ పడ్డారా?

617
00:38:30,684 --> 00:38:32,686
కుటుంబాల్లో ఇవన్ని ఎలా ఉంటాయో తెలుసుకదా

618
00:38:32,769 --> 00:38:34,479
టోనీ చేసే ఫిర్యాదులు విని విని
నేను అలసిపోయాను.

619
00:38:34,563 --> 00:38:36,398
అందుకని, నేను పూర్తిగా వినడం మానేశాను.

620
00:38:40,402 --> 00:38:41,987
ఇవన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.

621
00:38:42,529 --> 00:38:43,572
నమస్తే.

622
00:38:47,993 --> 00:38:51,997
హిడెన్ హైలాండ్స్

623
00:38:55,876 --> 00:38:57,377
బాగా నిద్రపో, డిటెక్టివ్.

624
00:39:08,096 --> 00:39:09,514
ఔను, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు.

625
00:39:11,600 --> 00:39:15,353
అతనెవరో నాకు తెలుసు. పోలీసుగా పనిచేశాడు.
హోల్లెన్బెక్ నుంచి తను నాకు తెలుసు.

626
00:39:15,437 --> 00:39:19,024
మూన్ లైటింగ్. వీళ్ళంతా ఎక్స్ కాప్స్ లేదా
ఇంకా పనిచేస్తుండే వాళ్ళని నాష్ చెప్పాడు

627
00:39:19,357 --> 00:39:23,070
వద్దు బాబు. నేను రియల్ ఎస్టేట్ లోనే
ఉంటాను, థాంక్ యు.

628
00:39:24,488 --> 00:39:26,156
ఇదేదో మనతో ఆడుకుంటున్నట్టు ఉంది, బ్రదర్.

629
00:39:27,115 --> 00:39:31,036
ఏదో కుట్రలా అనిపిస్తోంది, నువ్వు ఏమంటావు?
ఎఫ్.బి.ఐ సాయం చేయడానికి తహతహలాడుతోంది.

630
00:39:31,119 --> 00:39:32,788
మనల్ని దూరంగా పెట్టడానికి చూస్తున్నారు.

631
00:39:32,871 --> 00:39:34,456
వాళ్ళ భారీ విచారణ నుంచి దూరంగా.

632
00:39:34,790 --> 00:39:36,875
టోనీ అల్లెన్ ఇంకా ల్యూక్ రయ్కోవ్.

633
00:39:37,375 --> 00:39:39,795
ఎఫ్.బి.ఐ లెక్కలోకి తీసుకోని ఇద్దరు
ప్రాముఖ్యం లేని వ్యక్తులు,

634
00:39:39,878 --> 00:39:41,296
కానీ వాళ్ళని దగ్గరగా గమనిస్తున్నారు.

635
00:39:41,963 --> 00:39:44,341
గమనించడం అంటే గుర్తొచ్చింది,
ఆ కారు మన వెనకాల ఎంతసేపటి నుంచి వస్తోంది?

636
00:39:46,343 --> 00:39:47,385
నాకు తెలియదు.

637
00:39:48,762 --> 00:39:50,347
మనం బాల్లిస్టిక్స్ కి వెళ్లామని
గ్రిఫిన్ కు ఎలా తెలుసు?

638
00:39:50,764 --> 00:39:51,973
ఔను, అది కూడా.

639
00:39:54,893 --> 00:39:56,895
గమనించడం గురించైతే, పద డ్రింక్ తీసుకుందాం.

