1
00:00:05,172 --> 00:00:06,924
బోష్ లో ఇప్పటి వరకు జరిగిన కథ...

2
00:00:07,007 --> 00:00:07,883
ఫ్రీజ్!

3
00:00:09,135 --> 00:00:10,302
డిటెక్టివ్, ఎంతమందిని చంపావు?

4
00:00:10,386 --> 00:00:11,387
తెలీదు

5
00:00:11,470 --> 00:00:13,222
డిపార్ట్ మెంట్ నీ తప్పు లేదని తేల్చింది.

6
00:00:13,305 --> 00:00:14,515
నీ షూటింగ్ బాగుంది.

7
00:00:17,476 --> 00:00:18,519
ఆమెని చూడ్డానికి వెళ్ళలేదా

8
00:00:19,228 --> 00:00:21,230
హేరీ, వేగాస్ ఇక్కడ నుండి నాలుగు గంటల జర్నీ

9
00:00:21,313 --> 00:00:22,481
హే, మేడి.

10
00:00:22,940 --> 00:00:25,693
వచ్చిన ముప్పై సెకండ్లకే నన్ను బాధ్యత లేని
పేరెంట్ అంటున్నావా?

11
00:00:25,776 --> 00:00:27,236
కోల్డ్ ప్లేట్, పార్టనర్

12
00:00:27,319 --> 00:00:28,404
సరిగ్గా పెట్టావా?

13
00:00:28,487 --> 00:00:29,530
తనని షూట్ చెయ్

14
00:00:30,531 --> 00:00:31,574
ఇది నా వెహీకల్.

15
00:00:31,657 --> 00:00:32,783
అవి నా ప్లేట్స్

16
00:00:33,993 --> 00:00:34,994
ఛ!
హే!

17
00:00:35,077 --> 00:00:37,121
కొంచెం సులువైన దానితో మొదలు పెడదాం!

18
00:00:38,289 --> 00:00:39,874
వ్యాన్ లో శవం ఎవరిది?

19
00:00:39,957 --> 00:00:43,711
ఆఫీసర్ పీయర్స్, అర్వింగ్ జూనియర్
వైట్స్ అనే క్యారక్టర్ ని తీసుకొచ్చారు.

20
00:00:43,794 --> 00:00:47,673
అందుకే అర్వింగ్ కావాలనే రాంగ్ నంబర్
ప్లేట్ ని పంచ్ చేసాడు.

21
00:00:47,757 --> 00:00:50,176
నీకొసం నాకున్న ఇన్ఫ్లుయన్స్ వాడకపోతే,

22
00:00:50,259 --> 00:00:53,679
ఇతరులు వాడుకోవాలని చూస్తారు.
అది మనిద్దరికీ మంచిది కాదు.

23
00:00:53,763 --> 00:00:56,515
లౌరెల్ కాన్యన్ బాధితుణ్ని
గుర్తించారని విన్నాను.

24
00:00:56,599 --> 00:00:58,601
అతని పేరు అర్థర్ డెలాక్రోయిక్స్
వయసు పన్నెండేళ్ళు

25
00:00:58,684 --> 00:01:00,269
అతన్ని చంపానని వైట్స్ ఒప్పుకున్నాడు

26
00:01:00,352 --> 00:01:02,188
మేయర్ కోసం ఓషియ ఒక రన్ ప్లాన్ చేస్తుంది.

27
00:01:02,271 --> 00:01:05,191
ఈ వైట్స్ కేస్ పొలిటికల్ గా
అతనికి ఎంతో బలాన్ని ఇస్తుంది.

28
00:01:05,274 --> 00:01:07,860
మిస్టర్ వైట్స్ మనల్ని క్రైం
సీన్ దగ్గరకు తీసుకెళ్తాడు.

29
00:01:07,943 --> 00:01:10,154
అతని ప్రతీ కదలికను మనం గమనిస్తుంటాం.

30
00:01:10,237 --> 00:01:11,697
అతని సంకెళ్ళను విడిపించండి

31
00:01:11,781 --> 00:01:13,574
-ఇక్కడ మనకు లా తో పని లేదు.
-నో వే.

32
00:01:13,657 --> 00:01:15,201
బోష్ చెప్పింది చెయ్.

33
00:01:16,368 --> 00:01:17,328
ఛ!

34
00:01:23,834 --> 00:01:24,835
హేరీ, వద్దు!

35
00:01:24,919 --> 00:01:26,712
ఫైరింగ్ లో ఆఫీసర్ చనిపోయాడు.

36
00:01:26,796 --> 00:01:30,257
నా పార్టనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు,
అతను ఎటు వెళ్తున్నాడో ఇంకా తెలియడం లేదు.

37
00:01:30,341 --> 00:01:32,259
మేము ఎల్.ఏ. నది 6 వ స్ట్రీట్ లో ఉన్నాము.

38
00:01:35,846 --> 00:01:38,390
-నీకు దొరికింది కదా!
-అవును, కానీ ఆ కార్ద్ తను తీసుకున్నాడు.

39
00:01:38,474 --> 00:01:39,975
-ఎవరు?
-ఓ'షియా.

40
00:01:40,059 --> 00:01:41,936
ఆ వీడియో ని బయటకి రానీకు

41
00:01:42,019 --> 00:01:44,021
ఎలక్షన్ లో నేను గెలిస్తే,
నువ్వే, ఛీఫ్ ఆఫ్ పోలీస్!

42
00:01:44,104 --> 00:01:47,316
నన్ను ఎవరు ఏమీ చేయలేరు.

43
00:01:49,652 --> 00:01:51,821
-నీ చేతకాని మాటలకి అలసిపోయా
-దానికేదైనా చేయోచ్చు కదా?

44
00:01:52,238 --> 00:01:53,405
నా నుండి అలా వెళ్ళకు...

45
00:01:58,118 --> 00:01:59,870
అతనితో అంత వరకు ఎందుకు రానిచ్చావ్?

46
00:01:59,954 --> 00:02:01,080
తనే ముందు నా మీద చేయి వేసాడు

47
00:02:36,073 --> 00:02:38,868
ఆరు నెలలు తరువాత

48
00:02:45,249 --> 00:02:47,751
ఎలా జరిగింది? అతనితో ఇంకా మాట్లడలేదా?

49
00:02:48,294 --> 00:02:50,170
తనేమన్నాడు? ఏం జరగబోతుంది?

50
00:02:50,254 --> 00:02:53,299
అంతా ఒకే, బేబీ.
అతనితోనే డైరెక్ట్ గా మట్లాడా!.

51
00:02:53,382 --> 00:02:55,926
-అతనితో ఈ మార్నింగ్ మట్లాడావా?
-నిన్న రాత్రి.

52
00:02:56,010 --> 00:02:58,846
-అతను లక్కీ తో మాట్లాడతాడా?
-అది తను చూసుకుంటానన్నాడు.

53
00:02:58,929 --> 00:03:00,431
నీకెలా తెలుసు? ఎలా చెప్పగలవు?

54
00:03:00,514 --> 00:03:02,600
చూసుకుంటానని చెప్పాడంటే,
వాడు చూసుకుంటాడు.

55
00:03:02,683 --> 00:03:04,059
నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా?

56
00:03:05,603 --> 00:03:06,687
టోని?

57
00:03:10,608 --> 00:03:12,151
-టోని?
-వెళ్ళాలి బేబీ.

58
00:03:13,193 --> 00:03:14,320
తర్వాత మాట్లాడతా!

59
00:03:24,204 --> 00:03:26,206
-ఆగినందుకు థ్యాంక్స్.
-హెల్ప్ ఏమైనా కావాలా?

60
00:03:26,916 --> 00:03:29,877
నా దగ్గర ఫోన్ లేదు.
టొయింగ్ కి కాల్ చేస్తారా?

61
00:03:31,170 --> 00:03:32,254
ఏమైంది?

62
00:03:32,338 --> 00:03:34,798
తెలియదు. ఇది...

63
00:03:35,591 --> 00:03:36,675
ఇది అలా ఆగిపొయింది.

64
00:03:37,635 --> 00:03:40,721
-నేను ఎఎఎ కి కాల్ చేస్తా!.
-థ్యాంక్ యూ

65
00:04:46,495 --> 00:04:49,665
బోష్

66
00:05:57,066 --> 00:05:59,526
హే, మెడీ. షేవింగ్ చేసుకుంటున్నాను,
మళ్ళీ కాల్ చేస్తా!

67
00:05:59,610 --> 00:06:01,028
-సరే. డాడ్?
-యా

68
00:06:01,570 --> 00:06:03,405
సైడ్స్ తీసేయండి. హోబొ లా ఉంటారు

69
00:06:04,114 --> 00:06:05,866
హోబొ నా? ఇదెక్కడ విన్నావు?

70
00:06:05,949 --> 00:06:08,035
ది గ్రేట్ రేసిషన్ అల్బం లో

71
00:06:08,118 --> 00:06:09,286
ఇంకా ఆ మీసాలు కూడా

72
00:06:09,369 --> 00:06:11,789
మీసాలా? నాకు నచ్చాయి.

73
00:06:11,872 --> 00:06:13,540
హాలో," 70 ల్లో పోర్న్ స్టార్ గారు" ..

74
00:06:14,708 --> 00:06:17,002
ఓకే! మళ్ళీ కాల్ చేస్తా!

75
00:06:17,086 --> 00:06:18,337
-బై
-బై .

76
00:06:26,804 --> 00:06:29,348
-బాగుందా?
-సూపర్! చాలా యంగ్ గా కనిపిస్తున్నారు

77
00:06:31,475 --> 00:06:35,562
-సరే, నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను.
-తెలుసు, విష్ చేద్దామని కాల్ చేసా!

78
00:06:35,646 --> 00:06:37,815
థ్యాంక్స్. నీ ఫోన్ కి

79
00:06:37,898 --> 00:06:39,691
-హేవ్ ఏ గుడ్ డే, డాడ్.
-నీకు కూడా.

80
00:06:39,775 --> 00:06:40,859
బై...

81
00:07:43,672 --> 00:07:46,216
-హే హేరీ, ఎలా ఉంది ఇక్కడికి రావటం?
-హే. బేరల్.

82
00:07:47,050 --> 00:07:49,136
-ఎడ్గర్ ని చూసావా?
-ఇప్పుడే వచ్చా

83
00:07:49,219 --> 00:07:51,305
-లెఫ్ట్నెంట్ వాడి కోసం చూస్తుంది.
-వాడికి చెప్తాలే!

84
00:07:51,388 --> 00:07:53,390
-కాఫీ? నేను వెళ్తున్నాను.
-ఒద్దు, థ్యాంక్స్.

85
00:07:53,473 --> 00:07:54,433
హే, హేరీ.

86
00:07:55,559 --> 00:07:56,685
జే. ఎడ్గర్

87
00:07:57,186 --> 00:07:59,062
-బిల్లెట్స్ నీకొసం చూస్తున్నాడు.
-అదే విన్నా!

88
00:07:59,146 --> 00:08:01,607
నీ ప్లేస్ అమ్మలి అనుకుంటే చెప్పు,

89
00:08:01,690 --> 00:08:02,691
ఒక బయ్యర్ ఉన్నాడు.

90
00:08:03,400 --> 00:08:05,068
-నాకు ఇంట్రస్ట్ లేదు.
-సీరియస్ గా అడిగా!

91
00:08:05,152 --> 00:08:06,320
ఒద్దులే!

92
00:08:06,653 --> 00:08:08,238
నేను అక్కడ ఉండనులే,

93
00:08:08,322 --> 00:08:10,199
కొంతమందికి ప్రకృతిని
ఆస్వాదించాలని ఉంటుంది కదా!

94
00:08:10,782 --> 00:08:13,368
హాయ్, జెర్రీ ఎడ్జర్, ఛార్సీ కోసం కాల్ చేసా

95
00:08:14,369 --> 00:08:16,330
సిగరెట్ ప్యాకెట్ కోసం బయటకెళ్ళా
అనుకుంటున్నావా?

96
00:08:20,334 --> 00:08:21,251
ఎమర్జెన్సీ లో గ్లాస్ పగలకొట్టండి

97
00:08:28,258 --> 00:08:30,636
ఎదవలు మీరంతా, మిమ్మల్ని

98
00:08:34,056 --> 00:08:35,182
వెల్కం బ్యాక్ పార్ట్నర్

99
00:08:37,434 --> 00:08:39,853
-ఎలా ఉంది సర్పరైజ్?
-యా, బావుంది.

100
00:08:40,562 --> 00:08:42,105
-హే, ఫ్రెండ్
-హే, ఫ్రెండ్

101
00:08:43,273 --> 00:08:44,316
ఇంతకుమించి దొరకలేదా?

102
00:08:44,399 --> 00:08:48,695
మందుల వల్ల నా ఏకాగ్రత తగ్గింది.
కానీ ఇప్పుడు మళ్ళీ షార్ప్ అయ్యాను.

103
00:08:48,779 --> 00:08:50,906
-తక్కువ చెప్పాడు?
-హ్యారీ బోష్!

104
00:08:54,326 --> 00:08:55,869
ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది.

105
00:08:57,955 --> 00:08:59,373
చిల్టన్ హార్డీ

106
00:08:59,456 --> 00:09:03,293
వీడు సీరియల్ రేపిస్ట్! ఇప్పుడు
రేప్ చేసి మర్డర్స్ కూడా చేస్తున్నాడు.

107
00:09:03,627 --> 00:09:05,128
జెర్రీ అండ్ ఇగ్ ఈ కేస్ చూస్తున్నారు.

108
00:09:05,212 --> 00:09:06,964
ఇవి కాక ఇంకా పన్నెండు ఉన్నాయని డౌట్

109
00:09:07,047 --> 00:09:09,716
-క్యాలిఫోర్నియా, నెవాడా.
-ఇతని పై ఓ కన్ను వేసి ఉంచారా?

110
00:09:09,800 --> 00:09:12,344
ఇగ్ హార్డీ తండ్రి పనోరమా సిటీ లో
ఉన్నాడని తెలుసుకున్నాడు.

111
00:09:12,427 --> 00:09:14,638
ఇప్పుడతనితో మాట్లాడడానికి వెళ్తున్నాము .

112
00:09:14,721 --> 00:09:17,099
పనోరమా సిటీ కన్నా బెటర్ ప్లేస్ దొరకలేదా?

113
00:09:17,182 --> 00:09:18,558
నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు

114
00:09:20,560 --> 00:09:22,896
-లెఫ్ట్నెంట్ మేము హ్యాండిల్ చేస్తాం
-యా, వాళ్ళు చేస్తారు.

115
00:09:22,980 --> 00:09:25,899
వాళ్ళతో వెళ్ళు బోష్.
మొదటిరోజు కాళ్ళకు పని చెప్పు.

116
00:09:30,487 --> 00:09:32,572
గయ్స్! నాకు మీ ఆత్రుత బాగా నచ్చింది

117
00:09:32,656 --> 00:09:34,866
-బోష్?
-ఎస్?

118
00:09:35,659 --> 00:09:37,160
నీ దగ్గర ఉండాల్సినవి

119
00:09:49,006 --> 00:09:50,632
ఈసారైనా వీటిని నీ దగ్గరే ఉండేలా చూసుకో!

120
00:09:51,091 --> 00:09:52,301
థ్యాంక్స్.

121
00:10:05,522 --> 00:10:08,233
పనోరమా కోసం చూస్తున్నా.
నాకేం కనిపించడం లేదు.

122
00:10:09,735 --> 00:10:11,069
ఒకప్పుడు ఆరెంజ్ ట్రీస్ ఉండేవి

123
00:10:11,862 --> 00:10:16,283
యుద్ధం తరువాత చెట్లన్నీ కొట్టేసి,
ఈ ఇళ్ళని కట్టారు.

124
00:10:16,950 --> 00:10:18,076
ప్రతీ అమెరికన్ కల.

125
00:10:19,161 --> 00:10:21,913
ఒక ఇల్లు, ఒక కార్, అది పెట్టడానికి
గ్యారేజ్

126
00:10:23,290 --> 00:10:25,625
-ఎడ్గర్, నేను ఇంటర్యూ చేస్తాం
-అర్దం అయ్యింది.

127
00:10:29,629 --> 00:10:31,340
నేను వాడిని చూసి చాలా కాలం అయ్యింది.

128
00:10:32,549 --> 00:10:35,344
ఎక్కడున్నాడో తెలీదు, పట్టించుకోవటం మానేసా!

129
00:10:36,553 --> 00:10:38,221
మళ్ళీ ఎందులో నైనా ఇరుక్కున్నాడా?

130
00:10:38,305 --> 00:10:41,767
ఒక కేస్ విషయమై అతనితో
మాట్లడడానికి వచ్చాము.

131
00:10:41,850 --> 00:10:43,810
-ఒకసారి అంతా చూసొస్తా!
-వారంట్ అవసరం లేదా?

132
00:10:45,145 --> 00:10:46,396
తను ఇక్కడ లేడు.

133
00:10:46,897 --> 00:10:48,315
అతను చెప్పింది వినడా?

134
00:10:48,398 --> 00:10:49,524
అవును

135
00:10:49,608 --> 00:10:51,151
చివరిగా మీ కొడుకుతో ఎప్పుడు మాట్లాడారు

136
00:10:51,610 --> 00:10:56,156
సుమారు ఎనిమిదేళ్ళు అయి ఉంటుంది.
వాడు మా నుండి వెళ్లిపోయి

137
00:10:56,239 --> 00:10:58,241
-అతనికేం కావాలి?
-మనీ.

138
00:11:00,160 --> 00:11:02,579
ఎక్కడైనా అడుక్కొమన్నాను.

139
00:11:02,662 --> 00:11:04,039
ఎక్కడనుండి కాల్ చేసేవాడు?

140
00:11:04,873 --> 00:11:06,124
టక్సన్, అనుకుంటాను?

141
00:11:06,666 --> 00:11:07,501
తెహచాపి

142
00:11:30,148 --> 00:11:33,402
వాడెందుకు అలా తయారయ్యాడొ నాకు తెలీదు.
తప్పంతా వాడి అమ్మదే!

143
00:11:36,279 --> 00:11:38,407
నువ్వు వెతుకుతుంది దొరికిందా?

144
00:11:39,699 --> 00:11:41,243
ముందే చెప్పాను వాడు ఇక్కడ లేడు అని.

145
00:11:41,326 --> 00:11:42,744
మీరు అతను ఎక్కడున్నాడో చెప్పలేదు.

146
00:11:42,828 --> 00:11:45,163
ఎన్ని సార్లు చెప్పాలి,
నాకు తెలియదు.

147
00:11:45,247 --> 00:11:47,374
-మీకు తెలుసని మాకు తెలుసు
-ముసలి వాడిని వేధిస్తున్నారు.

148
00:11:47,457 --> 00:11:48,875
మిస్టర్. హర్డీ మీరెంత సిక్ అయ్యారు?

149
00:11:49,793 --> 00:11:51,837
-ఏంటి?
-మీరెంత సిక్ అయ్యారు అన్నా?

150
00:11:52,212 --> 00:11:54,256
నిజం, నాకు ఆరోగ్యం బాలేదు. చూడండి.

151
00:11:54,965 --> 00:11:57,175
-ఆక్సిజన్? వీల్చైర్?
-అవును.

152
00:11:58,552 --> 00:11:59,594
ఛ!

153
00:11:59,678 --> 00:12:01,096
-ఏంటిది
-చిల్టన్ హార్డీ

154
00:12:01,179 --> 00:12:02,764
మీరే వీడిని అరెస్ట్ చేయండి

155
00:12:02,848 --> 00:12:04,724
ఫ్రీజ్, యు ర్ అండర్ అరెస్ట్.

156
00:12:05,767 --> 00:12:07,227
చెత్త

157
00:12:07,769 --> 00:12:08,645
కీస్!

158
00:13:06,453 --> 00:13:07,829
కదలకు.

159
00:13:09,873 --> 00:13:10,790
సంకెళ్ళు?

160
00:13:10,874 --> 00:13:12,292
-నిన్ను వదలను.
-నోర్మూసుకో

161
00:13:12,375 --> 00:13:13,418
హ్యారీ

162
00:13:13,502 --> 00:13:16,254
ముసలోడిగా బాగా యాక్ట్ చేస్తున్నావ్?
ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావ్?

163
00:13:17,714 --> 00:13:20,550
ఎడ్గర్ నువ్వు ఫిట్ గా ఉండాలి.
కార్డియో వర్కౌట్స్ చెయ్.

164
00:13:21,426 --> 00:13:22,844
షూ కుడా మార్చాలి.

165
00:13:22,928 --> 00:13:26,056
-వీటితో పరిగెత్తలేవు.
-తరచూ పరిగెడుతూ ఉండాలా?

166
00:13:26,139 --> 00:13:27,224
-పైకి లే.
-నిజంగా.

167
00:13:27,307 --> 00:13:28,391
నిలబడు.

168
00:13:29,100 --> 00:13:30,101
డ్యాం ఇట్.

169
00:13:57,379 --> 00:13:58,588
ఇప్పుడు హ్యాండిల్ చేయగలవ్

170
00:14:02,133 --> 00:14:03,843
మంచోడే, నీ ఎక్స్ పార్టనర్

171
00:14:03,927 --> 00:14:04,970
ఎక్సా?

172
00:14:07,138 --> 00:14:08,223
ప్రవేశం లేదు.

173
00:14:08,557 --> 00:14:09,933
-మాంక్
-క్యాప్టెన్

174
00:14:11,935 --> 00:14:13,937
-డిటెక్టివ్ బోష్.
-క్యాప్టెన్

175
00:14:14,020 --> 00:14:16,481
బిల్లెట్స్ చెప్తున్నాడు మొదటి రోజే
ఎవడినో లోపల వేసావని.

176
00:14:16,565 --> 00:14:19,693
నేను కాదు వాళ్ళు.
నేను వల్ల వెంట ఉన్నాఅంతే!

177
00:14:23,405 --> 00:14:25,907
గుడ్ మ్యాంక్. నీ ఫ్రెండా?

178
00:14:26,700 --> 00:14:28,827
క్యాప్టెన్ పౌండ్స్ నిన్ను
టచ్ చేయటం మాంక్ చూసాడు.

179
00:14:28,910 --> 00:14:30,120
అది చెప్పటానికి భయం ఏంటి?

180
00:14:30,453 --> 00:14:32,831
-నువ్వు ఎక్కువగా రియాక్ట్ అయ్యావేమో?
-లేదు సార్, అదేం లేదు.

181
00:14:34,374 --> 00:14:35,667
సరే, బోష్

182
00:14:36,084 --> 00:14:38,128
కూల్ గా జాబ్ చేసుకో!

183
00:14:38,545 --> 00:14:39,671
నేను మళ్ళీ కలుస్తాను.

184
00:14:48,722 --> 00:14:50,223
-బాగా జరిగింది అనుకుంటాను.
-యా.

185
00:14:50,307 --> 00:14:51,725
స్నేహపూర్వక ఆఫీసర్.

186
00:14:51,808 --> 00:14:53,768
నిజమే! తేడాగాను, తిక్కగాను లేడు.

187
00:14:53,852 --> 00:14:56,563
ఆ పౌండ్స్ లా కాదులే.

188
00:14:56,646 --> 00:14:58,440
ఇప్పుడు ఈ పౌండ్స్ ఎక్కడున్నాడు?

189
00:14:59,024 --> 00:15:00,775
నువ్వు నమ్మలేవు హ్యారీ

190
00:15:00,859 --> 00:15:03,695
-ఆ ఆర్ట్ దొంగతనాల కేసుల్లో
-నిజమే. నమ్మలేనిది.

191
00:15:03,778 --> 00:15:05,947
-అతనికి ఆర్ట్ గురించి తెలుసా?
-ఇష్టమైనదే అతనికి తెలుసు.

192
00:15:06,323 --> 00:15:07,365
నువ్వు చాలా వరేస్ట్

193
00:15:12,370 --> 00:15:13,330
హ్యారీ

194
00:15:13,413 --> 00:15:15,749
-ఒప్పుకున్నాడా?
-కోటింగ్ అవుతుంది

195
00:15:15,832 --> 00:15:18,209
వాడిలో ముసలోడిని సమాధి చేసేసి ఉంటాడు.

196
00:15:18,293 --> 00:15:20,378
లంచ్ కి వెళ్దామా?

197
00:15:20,462 --> 00:15:21,630
నాకు వేరే పని ఉంది.

198
00:15:26,718 --> 00:15:28,428
మీ ఇద్దరు ఉండాలని కోరుకుంటున్నాను.

199
00:15:30,263 --> 00:15:31,598
ఇంత తక్కువ టైం లోనా

200
00:15:31,681 --> 00:15:35,352
ఇద్దరూ అక్కడ ఉంటే ఎండోర్స్మెంట్
విలువ పెరుగుతుంది.

201
00:15:35,852 --> 00:15:38,521
-సండే నేను చర్చీలో మాట్లాడాలి.
-అది సరైన ప్లేస్.

202
00:15:38,855 --> 00:15:40,565
మార్నింగ్ సర్వీసెస్ అయ్యాక

203
00:15:40,649 --> 00:15:44,444
మీ ఫ్యామిలీస్ తో వెస్ట్ ఆడమ్స్ దగ్గర
గ్రేటర్ పేజ్ చర్చీకి వెళ్ళినపుడు

204
00:15:46,154 --> 00:15:48,323
మీ ఇద్దరికీ ముందు వరసలో
సీట్లు ఉంచుతా!

205
00:15:48,865 --> 00:15:50,200
ఇంకా మీ భార్యలకు కూడా?

206
00:15:51,076 --> 00:15:53,078
హౌస్ నిండుతుందనే ఆశిస్తున్నా!

207
00:15:53,536 --> 00:15:55,163
దాని గురించి మీరు ఆలోచించొద్దు.

208
00:15:55,497 --> 00:15:58,416
నేను మాట్లాడేటప్పుడు గది మొత్తం నిండుతుంది

209
00:16:00,210 --> 00:16:02,587
మీ ఇద్దరికీ థ్యాంక్స్

210
00:16:04,339 --> 00:16:06,132
కాబోయే మేయర్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ కి

211
00:16:06,216 --> 00:16:07,217
చీర్స్

212
00:16:11,054 --> 00:16:13,640
ఆ రోజు జైల్లో ఎవరు రెనార్ద్ వైట్స్ ను
అదుపులొకి తీసుకున్నారు?

213
00:16:13,723 --> 00:16:14,599
నేనే

214
00:16:15,558 --> 00:16:17,811
ఆ సమయం లో అఫీసర్ ఎవరు?

215
00:16:17,894 --> 00:16:18,978
నేనే

216
00:16:19,062 --> 00:16:21,189
-ఎవరి ఆధ్వర్యం లో?
-డిప్యూటీ చీఫ్ అర్వింగ్.

217
00:16:21,564 --> 00:16:23,525
-చీఫ్ ఐర్వింగ్ నిన్ను ఇంచార్జ్ గా ఉంచారా?
-అవును.

218
00:16:24,401 --> 00:16:27,904
ఈ ఫీల్డ్ ట్రిప్ లో వైట్స్ ని కస్టడీ
తీసుకునే బాధ్యత మీకే ఇచ్చారా?

219
00:16:27,987 --> 00:16:28,988
అవును.

220
00:16:29,072 --> 00:16:30,782
-ఇంకా సెక్యూరిటి?
-అవును.

221
00:16:33,660 --> 00:16:37,580
మీరు మూత పడిన ఆ ఫ్యాక్టరీ కి వెళ్ళినపుడు
వైట్స్ సంకెళ్ళను ఎవరు విడిపించారు?

222
00:16:37,664 --> 00:16:38,790
నేనే చేసాను

223
00:16:38,873 --> 00:16:41,668
డిస్ట్రిక్ట్ అటార్నీ ఆదేశాలమేరకు చేసాను.

224
00:16:41,751 --> 00:16:43,670
డిటెక్టివ్ అడిగిన దానికి మాత్రమే
జవాబు చెప్పండి.

225
00:16:47,006 --> 00:16:49,968
వైట్స్ కి తిరిగి సంకెళ్ళు వేయమని
డిటెక్తివ్ మూర్ ని ఎవరు అదేశించారు?

226
00:16:50,051 --> 00:16:51,094
నేనే

227
00:16:51,177 --> 00:16:53,680
డిటెక్టివ్ మూర్ మీరు చెప్పిన పని
చేస్తున్నప్పుడు ఏం జరిగింది?

228
00:16:53,763 --> 00:16:55,724
వైట్స్ మూర్ గన్ లాక్కుని మూర్ ని కాల్చాడు.

229
00:16:55,807 --> 00:16:58,351
-డిటెక్టివ్ మూర్ గాయపడ్డారు?
-అవును.

230
00:16:58,435 --> 00:17:01,813
తరవాత డెప్యుటీ డిస్ట్రిక్ట్ ఆటోర్నీ
లౌ ఏస్కొబర్ ని కాల్చి చంపేసాడు?

231
00:17:02,147 --> 00:17:03,148
అవును.

232
00:17:07,986 --> 00:17:09,279
ఒకటి అడగొచ్చా, వాష్?

233
00:17:10,155 --> 00:17:11,322
అడగండి?

234
00:17:11,948 --> 00:17:14,617
మేయర్ ఎలెక్షన్స్ లో ఎవరికి
ఓట్ వేద్దాం అనుకుంటున్నావు?

235
00:17:18,413 --> 00:17:21,374
-ఓట్ వేస్తావా?
-వేస్తా! ఓ'షియా ని సపోర్ట్ చేస్తున్నారా?

236
00:17:21,458 --> 00:17:23,543
-చేస్తానని చెప్పా!
-మీరు చేస్తే, నేను చేస్తా

237
00:17:24,586 --> 00:17:25,920
నీ మనసుకి అనిపించినట్టే ఓట్ వేయి

238
00:17:26,004 --> 00:17:28,590
-ఆయన మిమ్మల్ని చీఫ్ చేస్తానని అంటున్నారా?
-అవుననే అన్నాడు

239
00:17:28,673 --> 00:17:30,049
అయితే నేను ఆయనకే ఓట్ వేస్తా!

240
00:17:30,383 --> 00:17:31,843
చేస్తాడనే నమ్మకం లేదు.

241
00:17:31,926 --> 00:17:33,386
అయితే ఒక రాయి వేసి చుద్దాం.

242
00:17:34,137 --> 00:17:35,305
నేను కుడా.

243
00:17:36,431 --> 00:17:37,640
తన జ్యూరీ నుండి ఏం విన్నావ్?

244
00:17:39,184 --> 00:17:40,769
నా ఫ్రెండ్ ట్రాన్సఫర్ అయిపోయాడు.

245
00:17:51,821 --> 00:17:52,947
ఆఫీసర్ పియర్స్.

246
00:18:32,946 --> 00:18:35,448
-హే, స్వీట్ హార్ట్
-హే, ఎలా గడిచింది ఈరోజు?

247
00:18:35,532 --> 00:18:36,950
ఒక చెడ్డవాడిని పట్టించాను.

248
00:18:37,033 --> 00:18:38,868
-అతన్ని నువ్వు కాల్చలేదు కదా?
-లేదు.

249
00:18:38,952 --> 00:18:40,662
మంచిది. నిన్ను ఇంటెర్నెట్ లో చూడాలని లేదు.

250
00:18:40,745 --> 00:18:41,663
కిల్లర్ పోలీస్ అని

251
00:18:42,539 --> 00:18:44,624
-నేను పంపిన వి అందాయా నీకు?
-అందాయి.

252
00:18:44,707 --> 00:18:46,042
గ్రేస్ కెల్లీ ది నచ్చింది.

253
00:18:46,125 --> 00:18:48,169
నెక్స్ట్ వీక్ ప్రోగ్రాం ఇస్తుంది.
చూడ్డానికి వెళ్తా

254
00:18:48,253 --> 00:18:49,295
నేను నీతో బయటకి వస్తా!

255
00:18:49,379 --> 00:18:51,130
నువ్వు బయటకు రావచ్చు
కానీ నాతో కాదు.

256
00:18:51,214 --> 00:18:52,090
నీకు ఇంకా 21 రాలేదు.

257
00:18:52,173 --> 00:18:54,467
-ఇదే నచ్చదు.
-తప్పదు.

258
00:18:55,718 --> 00:18:56,553
ఏంటి విశేషాలు?

259
00:18:57,679 --> 00:19:00,098
ఓకే. కానీ ఒక విషయం ఏంటంటే

260
00:19:00,181 --> 00:19:02,767
ఉన్నట్టుండి రెగ్గీ బిజినెస్ ట్రిప్ అని
హాంగ్ కాంగ్ వెళ్ళాడు.

261
00:19:02,851 --> 00:19:03,935
అంతా ఓకే కదా?

262
00:19:04,018 --> 00:19:07,063
అనుకుంట. ఎప్పుడు వస్తాడని అడిగితే,
అమ్మ తెలియదు అని సమాధానం ఇచ్చింది.

263
00:19:07,480 --> 00:19:09,107
మీ అమ్మతో మాట్లడొచ్చా నేను?

264
00:19:09,190 --> 00:19:10,233
కేసినో కి వెళ్ళింది.

265
00:19:10,316 --> 00:19:11,484
ఒక్కదానివే ఉన్నావా?

266
00:19:11,568 --> 00:19:12,652
నాన్న, నాకు 15 ఏళ్ళు

267
00:19:12,735 --> 00:19:13,987
ఎప్పుడొస్తానంది?

268
00:19:14,070 --> 00:19:15,947
అర్దరాత్రి కావొచ్చు.
నీకు కాల్ చేయమని చెప్పనా

269
00:19:17,240 --> 00:19:18,074
అర్ధరాత్రా?

270
00:19:18,157 --> 00:19:20,827
నాన్నా కూల్.
ప్రతీ రాత్రి లానే.

271
00:19:20,910 --> 00:19:22,662
నీకు కాల్ చేయమని చెప్పనా వొద్దా?

272
00:19:22,745 --> 00:19:26,082
వద్దులే, అలిసిపోయా!
నేను కాల్ చేసానని చెప్పు

273
00:19:26,165 --> 00:19:28,167
సరే, వేగాస్ కి ఎప్పుడు వస్తున్నావ్?

274
00:19:28,960 --> 00:19:31,880
త్వరలో, నువ్వు ఇక్కడికి ఎప్పుడొస్తున్నావ్?

275
00:19:31,963 --> 00:19:33,381
త్వరలోనే, ఒట్టు

276
00:19:34,507 --> 00:19:36,634
రెగ్గీ తో, అమ్మతో బానే ఉంటుందా?

277
00:19:36,718 --> 00:19:38,303
-ఇప్పటివరకు.
-ఓకే.

278
00:19:38,386 --> 00:19:40,597
మళ్ళీ మాట్లాడతా. ఐ లవ్ యూ

279
00:19:40,680 --> 00:19:42,098
లవ్ యూ టూ, బై.

280
00:19:46,603 --> 00:19:48,771
హాలీవుడ్

281
00:20:04,495 --> 00:20:06,664
-6-ఎల్ -34.
-6-ఎల్ -34, చెప్పండి.

282
00:20:06,748 --> 00:20:09,584
రెండు రోజులుగా గుర్తు తెలియని
వాహనం పార్క్ చేసి ఉంది.

283
00:20:09,667 --> 00:20:13,504
టోయింగ్ కోసం పంపించండి.
ప్రాంతం, 1-6-500 మళొలాండ్.

284
00:20:13,838 --> 00:20:16,049
సిల్వెర్ బెంట్లే, కాలిఫోర్నియా లైసెన్స్.

285
00:20:16,132 --> 00:20:17,884
6-ఎల్-34. నోట్ చేసాం.

286
00:20:30,813 --> 00:20:32,899
-6-ఎల్ -34.
-6-ఎల్ -34. చెప్పండి

287
00:20:32,982 --> 00:20:34,275
సూపర్ వైజర్ ని కూడా పంపించండి

288
00:20:40,740 --> 00:20:41,783
బోష్

289
00:20:41,866 --> 00:20:44,702
నీకు 109 మళొలాండ్ లొ
ఫైర్ స్టేషన్ తెలుసా?

290
00:20:44,786 --> 00:20:47,163
-తెలుసు ఆఫీసర్ లౌరెల్ కాన్యోన్
-అవును అదే.

291
00:20:47,246 --> 00:20:49,666
ఆగి ఉన్న కార్ డిక్కీ లో శవం దొరికింది

292
00:20:49,749 --> 00:20:51,250
రెండు రోజులు అయినట్టు ఉంది.

293
00:20:51,334 --> 00:20:53,920
బాగా కుళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నా

294
00:20:54,337 --> 00:20:56,172
బిల్లెట్స్ బయలు దేరింది.
నీకు కాల్ చేయమంది

295
00:20:56,506 --> 00:20:59,884
అందరి చూడాల్సింది. హ్యారీ
ఏడ్గర్ కి ఫెరాస్ కి కుడా కాల్ చేయమంటావా?

296
00:20:59,968 --> 00:21:01,260
ఎడ్గర్ కి నేను చేస్తా!

297
00:21:01,344 --> 00:21:03,262
-ఫెర్రాస్?
-ఫెర్రాస్ సంగతి మర్చిపో

298
00:21:04,931 --> 00:21:07,475
-నువ్వు సండే టికెట్ రాసావ్ కదా?
-ఎవరో కంప్లయింట్ ఇచ్చారు.

299
00:21:07,558 --> 00:21:08,935
మళ్ళీ ఎందుకొచ్చావ్ ఇక్కడకి?

300
00:21:09,018 --> 00:21:10,645
ఇంకొక కంప్లయింట్ ఈ కార్ ఇక్కడే ఉందని

301
00:21:10,728 --> 00:21:12,814
వచ్చి చూస్తే ఇక్కడ దుర్వాసన

302
00:21:12,897 --> 00:21:14,565
గ్లవ్స్ వేసుకోలేదు?
వేసుకోవాలని తెలుసా?

303
00:21:14,649 --> 00:21:16,359
వేసుకుని ఉండాల్సింది.
పొరపాటు చేసాను.

304
00:21:16,442 --> 00:21:17,402
అవును చేసావు.

305
00:21:17,485 --> 00:21:19,612
క్రైం సీన్ మొత్తం నీ షూస్ తో తొక్కేసావు.

306
00:21:19,696 --> 00:21:22,031
ఎస్.ఐ.డి వాళ్ళు నీ షూస్ ని
ఫోటో, ప్రింట్ తీసుకోవాలి.

307
00:21:22,115 --> 00:21:24,158
వెంటనే తీసి అవి నాకివ్వు

308
00:21:24,242 --> 00:21:26,035
తీసేయమంటావా?
చెప్పు.

309
00:21:26,119 --> 00:21:28,371
క్రైమ్ సీన్ మొత్తం డీటైల్స్ నోట్ చేసుకో

310
00:21:28,454 --> 00:21:31,082
-చేయగలవా?
-చేయగలను.

311
00:21:31,916 --> 00:21:33,501
ఈ ఆరు నెలల్లొ నువ్వు చాలా
మారావ్ హ్యారీ

312
00:21:33,584 --> 00:21:36,129
ప్రతీదానీకి ఒక టైం వస్తుంది.
నాకు ఇప్పుడు వచ్చింది

313
00:21:37,380 --> 00:21:40,591
-ఆ రాతి కాలం మనిషికి ఏం చెప్పాననా?
-ఆఫీసర్ పవర్స్ ఆ?

314
00:21:40,675 --> 00:21:43,428
ఈ కేస్ నుండి అతన్ని తప్పించాలంటే
తన షూస్ ప్రింట్ తీయాలి.

315
00:21:44,178 --> 00:21:46,055
-నిన్ను మిస్ అయ్యా, హ్యారీ
-నేను చెప్పాగా.

316
00:21:46,889 --> 00:21:49,934
డ్రైవర్ సైడ్ నుండి దూరంగా
మనకు కొన్ని ఫూట్ ప్రింట్స్ దొరికాయి.

317
00:21:50,018 --> 00:21:52,145
వేరే వెహికల్ టైర్ ట్రాక్స్ దొరికాయి.

318
00:21:52,228 --> 00:21:53,187
రక్తం లేదు.

319
00:21:53,271 --> 00:21:54,272
అంతకు మించి ఏం లేదు

320
00:21:54,355 --> 00:21:56,733
ఎక్కడో చంపి, డిక్కీ లో వేసి
ఇక్కడకు తీసుకొచ్చారు.

321
00:21:56,816 --> 00:21:57,984
మిమ్మల్ని చూస్తుంటే,

322
00:21:58,067 --> 00:22:00,445
ఈ హత్య గురించి బాగా రిసెర్చ్
చేసినట్టు అనిపిస్తుంది.

323
00:22:00,528 --> 00:22:03,698
-మీరే దీన్ని చేదించేలా ఉన్నారు.
-బోష్, నాకెందుకు కాల్ చేయలేదు?

324
00:22:03,781 --> 00:22:04,991
చేద్దాం అనుకుంటున్నా

325
00:22:06,075 --> 00:22:07,994
లెఫ్ట్నెంట్? ఇలాగేనా మట్లాడేది?

326
00:22:08,077 --> 00:22:10,747
డిటెక్టివ్ ఫెర్రస్, సాక్షాలు వెతకండి

327
00:22:10,830 --> 00:22:12,749
ప్రతీ దిక్కులో మైలు దూరం వెతకండి

328
00:22:12,832 --> 00:22:15,334
హంతకుడు ఏమైనా వదిలి ఉంటాడేమో
అని కనిపెట్టండి.

329
00:22:15,418 --> 00:22:16,919
ఆఫీసర్ పవర్స్ ని మీతొ తీసుకెళ్ళండి

330
00:22:19,130 --> 00:22:20,506
తన విషయంలో మారొచ్చు కదా!

331
00:22:20,590 --> 00:22:22,216
అదే సలహా వాడికివ్వండి.

332
00:22:22,300 --> 00:22:24,635
నీకు ఎడ్గర్ ఉన్నాడు గా!
తనకో కొత్త పార్టనర్ ని చూడాలి.

333
00:22:24,719 --> 00:22:26,429
హే, ఇక్కడ నాకు మాటలు లేవా?

334
00:22:26,512 --> 00:22:27,722
పోరా

335
00:22:28,139 --> 00:22:30,808
కిజ్ ఎక్కడుంది? కనపడటం లేదు.
సెలవులో ఉందా?

336
00:22:30,892 --> 00:22:33,603
రెండు నెలల క్రితం పసిఫిక్ డివిజన్ కి
ట్రాన్స్ ఫర్ అయ్యింది.

337
00:22:34,771 --> 00:22:36,939
బాల్ పార్క్? ఎన్ని రోజులైంది?

338
00:22:38,649 --> 00:22:41,360
బాడీ కండీషన్ బట్టి చూస్తే,
మూడు రోజులు అయిండొచ్చు

339
00:22:41,444 --> 00:22:45,114
బహుసా శనివారం రాత్రి?
వేడి గా ఉండటం వల్ల బాగా కుళ్ళిపోయింది.

340
00:22:47,283 --> 00:22:48,576
చాలా దారుణం.

341
00:22:48,659 --> 00:22:51,204
వాసన భరించలేనిదిగా ఉంది లెఫ్ట్నెంట్

342
00:22:51,287 --> 00:22:53,247
కుళ్ళిన డెడ్ బాడీ వాసన పీలుస్తున్నాం మనం.

343
00:22:54,082 --> 00:22:55,750
ఇక్కడ నుండి మీరే చూసుకోండి

344
00:23:01,422 --> 00:23:03,091
బయటకు కనపడే దెబ్బలేం లేవు

345
00:23:04,550 --> 00:23:06,344
చిన్న బుల్లెట్, అయి ఉండొచ్చు.

346
00:23:06,427 --> 00:23:07,470
అతని పర్స్.

347
00:23:14,727 --> 00:23:16,771
హొటల్ బిల్. ఆంతొనీ ఆలెన్.

348
00:23:17,230 --> 00:23:21,067
వేగస్ లో మిరాజ్ లో రూం తీసుకున్నాడు.
శనివారం చెక్ ఔట్ చేసాడు.

349
00:23:21,776 --> 00:23:24,278
మినీ బార్ లో బాగా తాగి బాగ
ఎంజాయ్ చేసాడు.

350
00:23:24,862 --> 00:23:25,822
వ్యాలెట్ పార్కింగ్.

351
00:23:25,905 --> 00:23:28,241
అయితే అతనికి కార్ ఉందా
లేదా రెంట్ కి తీసుకున్నాడ

352
00:23:32,078 --> 00:23:34,330
ఐదు, ఆరు వందల దాకా ఉన్నాయి.

353
00:23:35,414 --> 00:23:37,250
రోలెక్స్ వాచ్ ఉంది.

354
00:23:37,333 --> 00:23:39,335
ఇది దొంగతనం కోసం చేసింది కాదైతే,

355
00:23:39,418 --> 00:23:40,711
ఇక్కడేముందో చూసావా?

356
00:23:43,756 --> 00:23:44,966
ఫ్యాన్సీ అడ్రస్.

357
00:23:45,883 --> 00:23:47,009
హిడెన్ హైలాండ్స్.

358
00:23:51,180 --> 00:23:54,475
కార్ లీజ్ ఆంతోని ఆలెన్ పేరుతో ఉంది
ప్రెసిడెంట్ టీ.ఎన్.ఏ ప్రొడక్షన్స్.

359
00:23:54,851 --> 00:23:57,061
-కాహెంగె బౌలేవార్డ్.
-టీ ఏన్ ఏ ప్రొడక్షన్స్?

360
00:23:57,145 --> 00:23:58,229
పోర్న్ అనుకుంటా!

361
00:23:58,312 --> 00:24:01,149
తన ఇంటిపేరు అయ్యి ఉండొచ్చు.
టోనీ ఎన్. ఆలెన్?

362
00:24:01,232 --> 00:24:02,400
ఎన్ అంటే ఏమై ఉండొచ్చు?
నూకీ?

363
00:24:03,693 --> 00:24:06,946
డీలర్ ని కనుక్కుంటా,
జీ.పీ.ఎస్ ట్రాకర్ ఉందేమో!

364
00:24:07,029 --> 00:24:09,157
ఖరీదైన కార్లు లీజ్ కిస్తుంటే,
ఖచ్చితంగా పెడతారు

365
00:24:09,240 --> 00:24:10,783
చాలా ప్లాన్డ్ గా చేసారు. హ్యారీ

366
00:24:10,867 --> 00:24:14,287
చిన్న బుల్లెట్, దొంగతనం జరిగి ఇలా,
చంపి తన కార్ డిక్కీ లోనే వేసారు.

367
00:24:18,708 --> 00:24:20,209
అప్పుడే కంక్లూజన్ కి రాకు

368
00:24:20,293 --> 00:24:22,920
మెకర్స్ మార్క్ యొక్క బాటిల్,
డబుల్ ట్యాప్ 22 బుల్లెట్

369
00:24:25,214 --> 00:24:28,342
యంగ్ లేడీ, మీరు వాలట్ ని భద్రపరిచేటప్పుడు

370
00:24:30,469 --> 00:24:32,763
-ఈ ఫొటోస్ కొన్ని కాపీస్ కావాలి.
-ఓకే.

371
00:24:33,389 --> 00:24:35,266
-అతని ఫోన్ దొరికిందా?
-లేదు.

372
00:24:36,225 --> 00:24:37,977
-థ్యాంక్స్.
-ప్లాన్డ్ మర్డర్ లా ఉంది

373
00:24:38,561 --> 00:24:40,771
-అదే అనిపిస్తుంది.
-అవును నాక్కూడా

374
00:24:42,315 --> 00:24:45,359
వైస్ ని కనుక్కుంటాను.
ఇతనికి సంభందించి ఏమైనా దొరికిందేమోనని

375
00:24:45,443 --> 00:24:48,070
నువ్వు ట్రై చేయి, మేజర్ క్రైమ్స్ లో
నా ఫ్రెండ్ ని కనుక్కుంటా!

376
00:24:50,573 --> 00:24:52,283
ఓకే. థ్యాంక్స్!

377
00:24:53,409 --> 00:24:55,661
-ఏమైనా తెలిసిందా?
-వైస్ తొ మాట్లాడమన్నారు.

378
00:24:55,745 --> 00:24:56,871
తనతోనే హోల్డ్ లో ఉన్నా

379
00:24:56,954 --> 00:24:58,289
-డిటెక్టీవ్?
-ఒక్క నిమిషం

380
00:24:59,123 --> 00:24:59,957
యా!

381
00:25:00,041 --> 00:25:02,960
ఆంటోనీ ఆలెన్ ఒక పోర్నొగ్రాఫర్.
టీ.ఎన్.ఎ ప్రొడక్షన్స్

382
00:25:03,044 --> 00:25:05,004
ఎవరైనా గుంపుగా అటాక్ చేసారేమోనని
అనుకుంటున్నాం

383
00:25:05,087 --> 00:25:07,840
దాని గురించి పుర్తిగా తెలియదు.
మేజర్ క్రైమ్స్ కి కాల్ చేసారా?

384
00:25:07,924 --> 00:25:09,884
మీకు కాల్ చేయమన్నారు. ఇంకేమైనా ఉందా?

385
00:25:09,967 --> 00:25:12,011
అతను ఆ చిత్రాలు ఎల్.ఎ బయట చిత్రీకరిస్తాడు

386
00:25:12,094 --> 00:25:14,263
అందులొ నటించేవాళ్ళు
కండోమ్స్ వాడకుండా నటిస్తారు.

387
00:25:14,347 --> 00:25:15,514
కొత్త విషయం

388
00:25:15,598 --> 00:25:16,807
హెల్త్ డిపార్ట్మెంట్ కి

389
00:25:16,891 --> 00:25:18,935
కాల్ చేస్తే,
ఇతని గురించి ఏమైనా ఫైల్ దొరకొచ్చు.

390
00:25:19,018 --> 00:25:20,144
ఓకే, థ్యాంక్స్.

391
00:25:20,228 --> 00:25:22,897
లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో
ఒకరి పని ఇంకొకరికి తెలీదు.

392
00:25:22,980 --> 00:25:24,106
నా ప్రపంచం లోకి స్వాగతం.

393
00:25:24,440 --> 00:25:26,776
ఇక్కడ పని పూర్తి అయిన తరువాత,
తన దగ్గర వాళ్ళకి తెలియజేయండి.

394
00:25:26,859 --> 00:25:28,945
-వాళ్ళెవరో తెలుసుకున్నారా?
-వెరోనికా ఆలెన్, విడో

395
00:25:29,028 --> 00:25:32,365
సెర్చ్ వారంట్ కోసం క్రేట్,
బ్యారల్ ని పంపిస్తా!

396
00:25:32,448 --> 00:25:34,867
మిస్సెస్ ఆలెన్ తో మాట్లాడాక,
వాళ్ళు నిన్ను కలుస్తారు.

397
00:25:35,701 --> 00:25:37,620
లంచ్ కి టైం అయింది.

398
00:26:05,606 --> 00:26:08,442
చాలా బాగుంది. ఏ సాంగ్?

399
00:26:09,235 --> 00:26:12,196
తెలీదు. ఏదో అలా ట్రై చేస్తున్నా!

400
00:26:13,906 --> 00:26:15,408
నిన్న లంచ్ ఎలా జరిగింది?

401
00:26:16,867 --> 00:26:18,911
పర్లేదు. బానే అయింది

402
00:26:18,995 --> 00:26:20,204
పబ్లిక్ లోకి ఎప్పుడు వెళ్తున్నావ్?

403
00:26:20,288 --> 00:26:22,665
సండే, గ్రేటర్ పేజ్ చర్చ్.

404
00:26:23,708 --> 00:26:24,834
నువ్వూ, రెవెరెండ్ ఓట్ట్.

405
00:26:25,167 --> 00:26:26,585
సరిగ్గా సరిపోతాం.

406
00:26:27,545 --> 00:26:29,839
నువ్వు కూడా తప్పకుండా రావాలి

407
00:26:30,172 --> 00:26:32,883
నేను సండే హ్యట్ ని మీట్ అవటం కోసం
ఎదురు చూస్తున్నాను.

408
00:26:34,343 --> 00:26:35,678
ఇది అందుకే అనుకో

409
00:26:36,679 --> 00:26:38,681
మరి మేయెర్. చీఫ్ టెంజెర్?

410
00:26:39,515 --> 00:26:41,767
పబ్లిక్ లో ఇబ్బంది పడ్డాడు
ప్రైవేట్ గా చిరాకు పడ్డాడు

411
00:26:41,851 --> 00:26:43,644
-పగ తీర్చుకుంటారా?
-వాళ్ళు విన్ అయితే.

412
00:26:44,729 --> 00:26:46,272
ఓ'షియ విన్ అయితే?

413
00:26:47,356 --> 00:26:50,443
గ్రాండ్ జ్యూరీ రిపోర్ట్ నైనా
లేదా నన్ను అయిన సమాధి చేస్తాడు.

414
00:26:50,985 --> 00:26:53,446
-మీ దగ్గర వీడియో ఉంది కదా.
-అతను మేయర్ అవుతాడు.

415
00:26:53,529 --> 00:26:56,198
గ్రాండ్ జ్యూరీ తర్వాత తప్పు మొత్తం
ఎల్.ఏ.పి.డీ మీద తోసేస్తాడు.

416
00:26:57,074 --> 00:26:59,201
కోర్ట్ హౌస్ నుండి ఏం విన్నావు?

417
00:27:00,161 --> 00:27:01,370
ఏమి వినలేదు.

418
00:27:01,454 --> 00:27:03,622
-మీ దగ్గరొక సోర్స్ ఉందనుకున్నా!
-అది పనికి రాలేదు.

419
00:27:04,373 --> 00:27:06,167
జార్జ్ సాక్షం చెప్పాడో లేదో కూడా తెలీదు.

420
00:27:17,887 --> 00:27:18,929
దేనికిది?

421
00:27:19,472 --> 00:27:21,349
అది నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను.

422
00:27:21,432 --> 00:27:22,975
మన అబ్బాయిని వీధిన పడకుండా చేసినందుకు

423
00:27:23,851 --> 00:27:25,353
కమాండ్ చేసే స్థాయిలో వాడుండాలి.

424
00:27:25,436 --> 00:27:28,272
తండ్రి అడుగుజాడల్లోనే వెళ్తున్నాడు.

425
00:27:29,565 --> 00:27:30,566
నాకది నచ్చింది.

426
00:27:32,151 --> 00:27:34,820
రాత్రుళ్ళు బాగా నిద్ర పడుతుంది.

427
00:27:54,423 --> 00:27:56,967
-హ్యాపీ అవర్
-హ్యాపీ, హ్యాపీ అవర్

428
00:27:58,094 --> 00:27:59,595
ఎక్స్ట్రా హ్యాపీ అవర్

429
00:28:02,306 --> 00:28:04,850
-ఇంకొకటి?
-వద్దు.

430
00:28:04,934 --> 00:28:07,061
నేను ఇంకొకటి తీసుకుంటాను.
హెల్లో స్వీటీ.

431
00:28:08,562 --> 00:28:10,981
ఇంకొకటి, అలాగే బిల్.

432
00:28:35,089 --> 00:28:37,967
బావుంది. అలాగే చెయ్

433
00:28:38,050 --> 00:28:40,261
-బాగుంది. అలానే చెయ్
-మెమెరీస్ కోసం

434
00:28:40,719 --> 00:28:42,596
ఈ సంవత్సరం గ్రీటింగ్ కార్డుగా
ఈ ఫోటో వాడొచ్చు

435
00:28:42,680 --> 00:28:45,224
-ఎవరు మీరు?
-ఎల్. ఏ. పి. డి

436
00:28:45,307 --> 00:28:46,976
ఓ గాడ్. నో!

437
00:28:47,059 --> 00:28:48,936
ఇంక మీరు బట్టలు వేసుకోవచ్చు.

438
00:28:49,353 --> 00:28:51,313
-చాలా థ్యాంక్స్.
-ఎనీ టైం

439
00:28:51,397 --> 00:28:52,773
-ఛ
-సారీ బేబీ

440
00:28:52,857 --> 00:28:53,983
చెత్త

441
00:28:57,570 --> 00:29:01,282
"టిమొతి జాక్సన్,
ఆల్ట అవెన్యూ, సాంట మోనిక."

442
00:29:01,365 --> 00:29:03,200
-నన్ను అరెస్ట్ చేస్తారా?
-తప్పకుండా

443
00:29:04,535 --> 00:29:05,619
ఎంత కావాలి?

444
00:29:06,328 --> 00:29:08,122
బ్రతిమిలాడకుండా డైరెక్ట్ గా
లంచమే అంటున్నావ్

445
00:29:09,039 --> 00:29:11,208
డైరక్ట్ గా పాయింట్ కే వచ్చేసావు.

446
00:29:11,292 --> 00:29:13,210
చిన్న నేరం కాదు నువ్వు చేసింది. పెద్దదే

447
00:29:13,294 --> 00:29:17,173
మీ అవిడ కు ఫోన్ చేసి ఇవి ఈ-మెయిల్ పంపిస్తే

448
00:29:17,256 --> 00:29:18,507
ఎంతకావాలని అడుగుతున్నా?

449
00:29:18,591 --> 00:29:20,009
తెలీదు. అందులో ఎంతుంది?

450
00:29:20,092 --> 00:29:21,927
కొత్త నోట్లు ఒక ఐదున్నాయ్

451
00:29:22,928 --> 00:29:25,264
-తీసుకో
-చాలా థ్యాంక్స్.

452
00:29:25,347 --> 00:29:29,351
నెల నెలా ఎంత ఫీజు అడగాలా అని ఆలోచిస్తున్నా

453
00:29:29,435 --> 00:29:31,270
-నెల నెలా ఫీజా?
-అవును.

454
00:29:31,353 --> 00:29:33,522
వీటిని చాలా జాగ్రత్తగా దాయాలి కదా.

455
00:29:33,606 --> 00:29:35,858
పైగా వీటికి బ్యాక్ అప్ కూడా ఉంచాలి కదా!

456
00:29:35,941 --> 00:29:37,651
-మళ్ళీ కలుద్దాం.
-జాగ్రత్తగా ఉండు.

457
00:29:37,735 --> 00:29:39,028
దేనికది?

458
00:29:39,111 --> 00:29:40,362
ఇన్స్యూరెన్స్

459
00:29:40,446 --> 00:29:42,615
నీకు కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం ఉందేమోనని.

460
00:29:42,698 --> 00:29:44,074
-లేదు.
-తెలుసు.

461
00:29:45,493 --> 00:29:46,702
హవ్ ఏ నైస్ డే సార్!

462
00:29:54,502 --> 00:29:55,544
హే, ఇదిగో.

463
00:29:55,878 --> 00:29:57,880
-నేను బాత్రూం కి వెళ్తాను.
-నేను కార్ తెస్తా

464
00:29:57,963 --> 00:29:58,964
అలాగే.

465
00:30:01,383 --> 00:30:02,384
యా!

466
00:30:03,177 --> 00:30:04,345
లేదు, బాగా చేసాడు.

467
00:30:05,221 --> 00:30:06,764
భయపడలేదు.

468
00:30:34,667 --> 00:30:35,876
వేగాస్ లో వారం గడిపాడు.

469
00:30:36,627 --> 00:30:39,088
శనివారం హోటల్ చెక్ అవుట్ చేసాడు.

470
00:30:39,922 --> 00:30:42,174
కార్ లోనో లేదా ఫ్లైట్ లోనో ఇక్కడకొచ్చాడు.

471
00:30:42,633 --> 00:30:44,134
శనివారం రాత్రి చంపబడ్డాడు.

472
00:30:44,885 --> 00:30:47,930
-బహుసా వేగాస్ లో చంపి ఉంటారు.
-ఇక్కడికి డ్రైవ్ చేసుకొచ్చారా?

473
00:30:48,013 --> 00:30:50,432
హంతకులే డిక్కీలో వేసి తీసుకొచ్చుండొచ్చు

474
00:30:50,516 --> 00:30:53,394
-ఎందుకలా చేసి ఉంటారు?
-వేగాస్ నుండి బాడీ ఎందుకు తేవటం

475
00:30:53,477 --> 00:30:56,981
ఇక్కడ ఖాళీ గా ఉన్న డిటెక్టివ్స్ కి
పనివ్వటానికి

476
00:30:57,064 --> 00:30:59,733
వేగాస్ పోలీసులు చాలా షార్ప్ కదా!

477
00:31:00,234 --> 00:31:01,277
జరిగిందేంటో తెలీదు హ్యారీ

478
00:31:01,360 --> 00:31:02,695
ఇలా జరిగి ఉండొచ్చని చెప్తున్నా

479
00:31:02,778 --> 00:31:03,862
దీని సంగతేంటి?

480
00:31:04,446 --> 00:31:05,739
అతని లగేజ్ ఎక్కడ?

481
00:31:06,323 --> 00:31:09,451
-వేగాస్ లో వారం రోజులుంటే లగేజ్ ఉండాలిగా
-హంతకులు దొంగిలించారేమో?

482
00:31:09,535 --> 00:31:12,288
పర్స్, రోలెక్స్ వాచ్ వదిలేసి మాసిపోయిన
బట్టలు తీసుకెళ్లారంటావా?

483
00:31:12,371 --> 00:31:13,330
ఓకే

484
00:31:13,414 --> 00:31:17,126
ఇంటికొచ్చి లగేజ్ పడేసి
మళ్ళీ బయటకొచ్చాడేమో?

485
00:31:18,419 --> 00:31:20,754
-ఇంట్లో గడిపే ఉంటాడు
-అవును

486
00:31:29,305 --> 00:31:33,601
హిడెన్ హై ల్యాండ్స్

487
00:31:36,478 --> 00:31:37,479
ఎస్ సార్!

488
00:31:38,022 --> 00:31:40,566
-వెరోనికా ఆలేన్ ని చూడడానికి వచ్చాము.
-అంతా ఓకే నా?

489
00:31:41,734 --> 00:31:43,694
మేమోచ్చామని ఆవిడకి తెలియచేయగలరా?

490
00:31:43,777 --> 00:31:44,612
మిస్టర్ నాష్.

491
00:31:45,029 --> 00:31:48,073
డిటెక్టివ్ నాష్. ఇంతకు ముందు అదే జాబ్

492
00:31:48,157 --> 00:31:49,283
ఓకే

493
00:31:49,366 --> 00:31:50,534
ఎక్కడో చూసినట్టనిపిస్తుంది

494
00:31:50,618 --> 00:31:52,244
-మీరు కుడా. బోష్ కదా?
-అవును.

495
00:31:52,328 --> 00:31:53,662
కార్ల్ నాష్.

496
00:31:54,204 --> 00:31:56,457
గుర్తొచ్చారు.
నా పార్ట్నర్ జెర్రీ ఏడ్గర్

497
00:31:56,540 --> 00:31:57,374
హే.

498
00:31:57,458 --> 00:31:58,667
-వాన్ న్యూస్ లో
-అవును.

499
00:31:58,751 --> 00:31:59,835
ఒక కేస్ గురించి మాట్లాడాను

500
00:31:59,918 --> 00:32:00,919
షెర్మన్ ఓక్స్ ఫ్యామిలీ గురించి.

501
00:32:01,003 --> 00:32:02,171
-రైట్.
-అవును.

502
00:32:02,254 --> 00:32:04,923
-ఇక్కడ ఇంచార్జ్ మీరేనా?
-ఈ ప్రోపర్టి కి సెక్యూరిటీ నేనే చూస్తున్నా

503
00:32:05,007 --> 00:32:07,134
ఎల్.ఎ.పి.డి ని స్టాఫ్ గా పెట్టుకున్నాను.

504
00:32:07,217 --> 00:32:08,344
-రిటైరైన వాళ్ళా?
-కొంతమంది.

505
00:32:08,427 --> 00:32:09,428
కొంతమంది పార్ట్ టైం జాబ్

506
00:32:09,762 --> 00:32:11,263
మొత్తం కొత్త సెటప్

507
00:32:11,847 --> 00:32:16,060
ఏరియా మొత్తం కెమెరాలు కవర్ చేస్తాయ్.
రిమోట్ కంట్రోల్. మోహంలో మొటిమని కూడా వదలవు

508
00:32:16,769 --> 00:32:19,355
-ఈ డబ్బున్నవాళ్ళు సంగతి తెలుసుగా
-తెలియదు.

509
00:32:20,105 --> 00:32:22,232
-మీరు నాకోసం ఆవిడకి కాల్ చేస్తారా?
-ఇప్పుడే చేస్తా

510
00:32:23,651 --> 00:32:26,028
మేము మీతో రావలసి ఉంటుంది,
కంపేనీ పాలసీ.

511
00:32:26,111 --> 00:32:28,364
మీరు మమల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

512
00:32:29,114 --> 00:32:31,742
రీసెంట్ గా టోని ఆలెన్ ని చూసారా?

513
00:32:33,911 --> 00:32:35,120
చాలా రోజులైంది

514
00:32:35,204 --> 00:32:37,873
వారం అయ్యుంటుంది. బయట ఊళ్లు ఎక్కువగా
తిగుతుంటాడు.

515
00:32:37,956 --> 00:32:40,250
-లాస్ట్ శనివారం రాత్రి?
-నేను సెలవలో ఉన్నాను

516
00:32:40,834 --> 00:32:41,877
టేప్స్ చూడండి?

517
00:32:42,294 --> 00:32:45,923
ఇప్పుడు టేప్స్ కాదు.
వారంట్ ఉంటే ఫుటేజ్ చూస్తా

518
00:32:46,340 --> 00:32:47,549
ముందు ఆవిడకి కాల్ చేస్తా!

519
00:32:49,718 --> 00:32:51,845
ఏదేమైనా ప్రోఫిషినల్ కర్టసీ మైంటైన్ చేయాలి

520
00:32:59,061 --> 00:33:00,479
ప్రతీ చోటా కెమెరా

521
00:33:01,146 --> 00:33:03,232
హంతకులు కెమెరాకి చిక్కే ఉంటారు.

522
00:33:05,025 --> 00:33:06,735
దేనికి భయపడుతున్నారు వీళ్ళు?

523
00:33:06,819 --> 00:33:08,946
వాళ్ళు సంపాదించింది పోతుందనా?

524
00:33:09,029 --> 00:33:11,824
ఇతను డిటెక్టివా? ఇక్కడ ఎందుకు
పనిచేస్తున్నాడు?

525
00:33:13,283 --> 00:33:16,662
ఒక విషయంలో ఇరుక్కున్నాడు.

526
00:33:17,079 --> 00:33:18,288
రిజైన్ చేయాల్సి వచ్చింది.

527
00:33:18,622 --> 00:33:21,917
క్రిమినల్స్ ని పట్టుకునే స్థాయి నుండి
ధనికులకు కాపలాకి పడిపోయాడు.

528
00:33:22,000 --> 00:33:23,711
మనకీ ఆ పరిస్థితి వస్తాదని చెప్పకు

529
00:33:37,599 --> 00:33:39,768
-థ్యాంక్స్, కార్ల్.
-కలిసినందుకు సంతొషం, హేర్రి.

530
00:33:42,896 --> 00:33:46,191
టోని తరుచుగా బిజినెస్ కోసం
వేగాస్ కి వెళ్తుంటాడు.

531
00:33:48,444 --> 00:33:49,611
అతను కార్ నడుపుతూ వెళ్ళేవాడా?

532
00:33:50,571 --> 00:33:53,907
ఫ్లైట్ లో వెళ్ళడం ఇస్టం లేదు.
ఈ రోజుల్లో అందరికీ ఇంతేగా?

533
00:33:54,575 --> 00:33:56,702
మీ భర్త ఏం బిజినెస్ లో ఉన్నారు

534
00:33:57,828 --> 00:33:59,997
-సినిమా నిర్మాత.
-టి. ఎన్. ఏ ప్రొడక్షన్స్?

535
00:34:01,957 --> 00:34:03,125
పేరు కు తగినట్టే ఉంటుంది.

536
00:34:03,208 --> 00:34:04,501
-సాఫ్ట్ కోర్?
-హార్డ్ .

537
00:34:04,585 --> 00:34:06,336
వేగాస్ కే ఎందుకు? తరచూ వెళ్ళటం?

538
00:34:08,088 --> 00:34:09,214
క్యాస్టింగ్ కోసం.

539
00:34:09,673 --> 00:34:12,050
కొత్త అమ్మాయిల కోసం.

540
00:34:12,134 --> 00:34:14,720
-ఇక్కడ దొరకరా?
-అతనికి జూదం అంటే కుడా ఇష్టం.

541
00:34:16,096 --> 00:34:19,308
-శనివారం అతన్ని చూసారా?
-తను వచ్చాడు అన్న సంగతి కూడా నాకు తెలీదు

542
00:34:19,391 --> 00:34:21,643
తన ప్లాన్స్ అన్నీ అలానే ఉంటాయి.

543
00:34:22,144 --> 00:34:24,396
మీరు బయటకు వెళ్ళినప్పుడు
తను ఇంటికి వచ్చి

544
00:34:24,480 --> 00:34:25,564
లగేజ్ వదిలి వెళ్ళాడేమో?

545
00:34:25,647 --> 00:34:27,274
రాలేదు. రాత్రంతా ఇక్కడే ఉన్నాడు. ఎందుకు?

546
00:34:27,357 --> 00:34:28,734
అతని లగేజ్ దొరకలేదు.

547
00:34:29,359 --> 00:34:31,945
దొంగిలింపబడి ఉంటుంది.
వేగాస్ కి ఎప్పుడు ఒక సూట్ కేస్ తో వెళ్తాడు

548
00:34:32,029 --> 00:34:33,071
నల్ల సూట్ కేస్

549
00:34:33,155 --> 00:34:35,449
అతని సెల్ కూడా దొరకలేదు.
తనకి సెల్ ఉందనుకుంటున్నా?

550
00:34:35,532 --> 00:34:36,366
ఉంది

551
00:34:36,450 --> 00:34:38,660
ఆ నంబర్ కావాలి, రికార్డ్స్ చూడాలి

552
00:34:38,744 --> 00:34:40,579
చివరి సారిగా తనతో ఎప్పుడు మాట్లాడారు?

553
00:34:40,996 --> 00:34:45,167
వీక్ మధ్యలో కాల్ చేసి వేగాస్ లో
ఇంకొన్ని రోజులుంటా అని చెప్పాడు.

554
00:34:45,250 --> 00:34:47,085
కొత్త గర్ల్ ఫ్రెండ్ తో
ఉంటున్నాడని అనుకున్నా

555
00:34:47,419 --> 00:34:48,962
మీ భర్త కు గర్ల్ ఫ్రెండ్ ఉందా?

556
00:34:49,046 --> 00:34:50,005
ఎప్పుడూ ఉంటారు.

557
00:34:50,547 --> 00:34:51,548
ఒకరి తర్వాత ఒకరు

558
00:34:51,632 --> 00:34:52,508
వాళ్ళ పేరు?

559
00:34:52,925 --> 00:34:55,844
-సారీ, నేనలాంటి విషయాలు మాట్లాడను.
-కొత్త గర్ల్ ఫ్రెండ్ అని మీకెలా తెలుసు?

560
00:34:56,386 --> 00:34:59,097
కొత్త అమ్మాయి దొరికినప్పుడల్లా
అలా ఎక్కువ రోజులు గడుపుతాడు.

561
00:34:59,181 --> 00:35:00,516
తనకి బోర్ కొట్టే వరకు

562
00:35:01,266 --> 00:35:02,267
ఈ విషయం బాధగా ఉంటుందా?

563
00:35:04,269 --> 00:35:06,605
-మాకు పెళ్ళి అయ్యి చాలా కాలం అయ్యింది.
-జూదం.

564
00:35:06,688 --> 00:35:09,274
జూదంలో ఎవరికైనా అప్పు ఉండడం,
లేదా గొడవ పడడం.

565
00:35:09,358 --> 00:35:13,070
తనకి ఎప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోవాలో
బాగా తెలుసు

566
00:35:13,153 --> 00:35:15,197
-ఇష్టమైన క్యాసినో?
-ద మిరాజ్.

567
00:35:15,781 --> 00:35:16,949
అక్కడే ఉంటాడు కూడా?

568
00:35:17,783 --> 00:35:19,117
అమ్మాయిలుండే క్లబ్ అయితే?

569
00:35:19,993 --> 00:35:21,119
అన్నీ

570
00:35:21,453 --> 00:35:23,455
చాలా మంది అమ్మాయిలు, తక్కువ టైం

571
00:35:24,373 --> 00:35:25,874
మేము అలాగే కలిసాం.

572
00:35:26,834 --> 00:35:28,293
తన కొత్త ఫిల్మ్ కోసం క్యాస్టింగ్ లో

573
00:35:28,377 --> 00:35:30,504
ల్యాప్ డ్యాన్స్ చేసా,
ప్రేమలో పడిపొయాడు.

574
00:35:32,005 --> 00:35:33,215
తన కోసం బ్లూ ఫిల్మ్ లో చేసా

575
00:35:34,091 --> 00:35:36,760
నన్ను పెళ్ళి చేసుకుని వాటన్నిటికి దూరంగా
ఇక్కడికి తీసుకువచ్చేసాడు.

576
00:35:38,804 --> 00:35:39,805
అంతే!

577
00:35:42,391 --> 00:35:43,892
పెద్దగా చేధించింది ఏం లేదు మనం

578
00:35:43,976 --> 00:35:46,103
గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలిసింది కదా?

579
00:35:46,186 --> 00:35:47,187
ఏదో కొంచెం

580
00:35:50,148 --> 00:35:51,900
హే, మీ పని అయిందా?

581
00:35:52,317 --> 00:35:53,318
ప్రస్తుతానికి

582
00:35:54,069 --> 00:35:57,030
శనివారం రాత్రి నుండి వీడియో ఫుటేజ్,
గేట్ లాగ్స్ చూడాలి.

583
00:35:57,447 --> 00:36:00,325
వారంట్ తో వస్తే ఇస్తాను

584
00:36:00,409 --> 00:36:02,619
ఒక్కసారి చూడటానికి అవుతుందా?

585
00:36:02,703 --> 00:36:06,164
అలా చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. సారీ

586
00:36:06,248 --> 00:36:08,750
నాకేమైనా తెలిస్తే చెప్పేవాడిని.
కానీ ఆ రాత్రి నేను లేను.

587
00:36:08,834 --> 00:36:10,919
సరే, ఉదయమే వారంట్ తో వస్తాం.

588
00:36:11,003 --> 00:36:12,379
నేను సిద్దంగా ఉంచుతా!

589
00:36:12,462 --> 00:36:15,340
దేనికిదంతా?

590
00:36:15,966 --> 00:36:20,304
టోనీ ఆలన్ శవం దొరికింది.
ఈ శనివారం రాత్రి హత్య జరిగి ఉండొచ్చు.

591
00:36:20,637 --> 00:36:22,931
ఓహ్ గాడ్! ఈవిడ అనుమానితురాలా?

592
00:36:23,015 --> 00:36:25,017
నువ్వూ డిటెక్టివే కదా! నీకే తెలియాలి.

593
00:36:25,100 --> 00:36:28,770
కరక్టే! కానీ అధారాలు లేకుండా ఎవరినీ
నిందించలేం కదా!

594
00:36:30,063 --> 00:36:32,733
ఆమె ని కనిపెట్టి ఉంచనా?

595
00:36:32,816 --> 00:36:34,234
ఎవరెవరు వస్తున్నారో, వెళ్తున్నారో?

596
00:36:34,318 --> 00:36:37,279
దానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.

597
00:36:37,362 --> 00:36:40,115
-మనం ఇద్దరం ఒకే స్కూల్ వాళ్ళం కదా?
-అవును.

598
00:36:40,198 --> 00:36:42,451
కెమెరా కి కనిపించినవి మన
కంటికి కూడా కనిపించవు

599
00:36:42,534 --> 00:36:44,286
మన కన్ను చెప్పగలిగేది
ఆ కెమెరా చెప్పలేదు.

600
00:36:44,369 --> 00:36:46,371
-డిటెక్టివ్ అవసరం చాలా ఉంది.
-నిజమే.

601
00:36:48,415 --> 00:36:49,750
థ్యాంక్స్.

602
00:36:49,833 --> 00:36:50,959
మీ సహాయానికి.

603
00:37:07,225 --> 00:37:08,518
మళ్ళీ కలుద్దాం.

604
00:37:28,121 --> 00:37:30,123
-ఏదో ఒకటి దొరకచ్చు?
-అవును

605
00:38:02,698 --> 00:38:05,117
ఓ గాడ్, ఎలా చేసావ్?

606
00:38:08,453 --> 00:38:09,997
నార్కోటిక్స్ లో చేసా ఒకప్పుడు

607
00:38:11,873 --> 00:38:13,458
అసెట్స్ డిపార్టమెంట్ కి కాల్ చేయండి

608
00:38:17,587 --> 00:38:19,965
సరే, అలాగే వస్తున్నాం!

609
00:38:21,299 --> 00:38:24,136
క్రేట్, బ్యారల్ కి వారంట్ దొరికిందంట
మనకోసం ఎదురుచుస్తున్నారు.

610
00:38:27,055 --> 00:38:27,889
లెఫ్ట్నెంట్?

611
00:38:29,725 --> 00:38:30,684
ఎంత?

612
00:38:32,227 --> 00:38:33,270
అవునా?

613
00:38:35,147 --> 00:38:37,482
-రెండో సారి కూడా లెక్క పెట్టాం
-తనకి చెప్తా

614
00:38:38,984 --> 00:38:40,068
దేని గురించి?

615
00:38:40,152 --> 00:38:42,863
ఆలన్ కార్ లో సీక్రెట్ కంపార్ట్మంట్ లో
చాలా డబ్బు దొరికిందంట

616
00:38:42,946 --> 00:38:45,615
-ఎంత?
-రెండు లక్షల నలబై ఐదు వేల డాలర్లు

617
00:38:46,158 --> 00:38:47,784
-చాలా పెద్దమొత్తం.
-అవును.

618
00:39:01,673 --> 00:39:02,966
వచ్చేసాం

619
00:39:05,761 --> 00:39:07,262
ఎల్.ఎ.పి.డి వాళ్ళతో ఉన్నాం.

620
00:39:07,721 --> 00:39:10,098
టీ. ఎన్. ఏ మనిషి కూడా ఉన్నాడు.
మీకు అవసరమైతే.

621
00:39:10,182 --> 00:39:11,141
చెచన్ ఫెల్లా

622
00:39:11,224 --> 00:39:12,726
-చెచన్ ఆ?
-అతను అలాగే చెప్పాడు.

623
00:39:12,809 --> 00:39:14,394
అతను ఇక్కడ రాత్రంతా పనిచేస్తాడంట

624
00:39:14,478 --> 00:39:16,021
ఇది 24/7 ఉంటుంది.

625
00:39:16,104 --> 00:39:17,064
పోర్న్ కి నిద్ర ఉండదు

626
00:39:17,147 --> 00:39:19,024
ఇక్కడ నుండి మేము చూసుకుంటాం

627
00:39:19,107 --> 00:39:20,942
నువ్వు చురుకైన మేధావి

628
00:39:21,610 --> 00:39:22,694
ఆల్ ది బెస్ట్

629
00:39:41,963 --> 00:39:45,175
మన అదృష్టం బాగుంటే ఈ పెన్ డ్రైవ్ లో మనకి
కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది.

630
00:39:45,258 --> 00:39:46,384
అవును

631
00:39:46,468 --> 00:39:48,470
అతని కంప్యుటర్ ని సి.సి.యు నే
యాక్సిస్ చేయగలదు.

632
00:39:48,553 --> 00:39:50,764
-ఒక వేళ అదృష్టం బాగోకపోతే?
-మన పని అంతే!

633
00:39:51,348 --> 00:39:52,432
హ్యారీస్

634
00:40:01,483 --> 00:40:02,484
విక్టిం ఆఫ్ ద నైట్.

635
00:40:02,984 --> 00:40:04,194
అర్-రేటెడ్

636
00:40:05,487 --> 00:40:08,156
మిస్టర్ అండ్ మిసెస్ ఆలన్ కి చాలా
కలలున్నాయ్

637
00:40:08,240 --> 00:40:09,825
ఆ పోర్న్ మనీ ని వదిలేయడం చాలా కష్టం.

638
00:40:10,617 --> 00:40:11,660
అతనికి.

639
00:40:13,662 --> 00:40:16,414
తను ఈ ఒక్కటే చేసి ఆపేసింది.

640
00:40:17,707 --> 00:40:18,917
తనలాగే చెప్పింది.

641
00:40:20,752 --> 00:40:21,878
అవును.

642
00:40:34,683 --> 00:40:35,934
ఇక్కడ చూడు.

643
00:40:38,854 --> 00:40:39,938
కెమెరా ఉంది ఇక్కడ.

644
00:40:40,605 --> 00:40:44,151
ఇక్కడేం లేదు. ఒక మెక్సికన్ లేడీ
చెత్త సేకరించడం తప్ప!

645
00:40:44,234 --> 00:40:46,862
ఇది కాకుండా ఇంకేమైనా కెమెరాలు ఉన్నాయా?
ఆఫీస్ లో ది కాకుండా.

646
00:40:46,945 --> 00:40:50,115
లీకేజ్ భయం తో అతను ఎక్కువ
కెమెరా పెట్టేవాడు కాదు.

647
00:40:50,198 --> 00:40:51,575
-లీకేజా?
-ఇంటెర్నెట్

648
00:40:51,658 --> 00:40:53,451
పైరసీ.

649
00:40:53,535 --> 00:40:54,578
భయంకరమైనది.

650
00:40:55,412 --> 00:40:58,874
సోమవారం ఏం లేదు. ఇప్పుడు మంగళవారం.

651
00:40:59,708 --> 00:41:01,543
ఇది ఈ రోజు ది. ఇదిగో ఇది మీరే.

652
00:41:03,628 --> 00:41:04,838
శనివారం రాత్రి చూపించు.

653
00:41:05,547 --> 00:41:07,090
ఆ రాత్రి నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళావు?

654
00:41:07,174 --> 00:41:09,342
11:30 వరకు ఎడిటింగ్ చేస్తూ ఉన్నా.

655
00:41:09,426 --> 00:41:11,553
-ఆలన్ ని చూడలేదా?
-చెప్పాకదా, చూడ్లేదు

656
00:41:11,636 --> 00:41:13,638
శనివారం రాత్రి 11:30 కి చూడు

657
00:41:16,308 --> 00:41:17,893
ఆగు. వెనక్కి వెళ్ళు.

658
00:41:20,145 --> 00:41:21,563
ఇప్పుడు మాములుగా ప్లే చెయ్

659
00:41:29,237 --> 00:41:30,405
అది చూడు

660
00:41:30,947 --> 00:41:32,157
ఈ ప్లేస్ మొత్తం వెతుకుతున్నారు

661
00:41:33,408 --> 00:41:35,911
ఆపు.
జూమ్ చెయ్

662
00:41:36,286 --> 00:41:37,621
04:15:37 ఏ.మ్

663
00:41:37,704 --> 00:41:38,747
టైం స్టాంప్ ని చూడు

664
00:41:38,830 --> 00:41:40,916
4:15, ఆదివారం ఉదయం.
తెల్లవారుఝామున.

665
00:41:40,999 --> 00:41:42,125
ప్లే చెయ్

666
00:41:45,295 --> 00:41:47,088
నిమిషంలో రావడం,పోవడం

667
00:41:48,006 --> 00:41:50,091
ఆలన్ హత్య శనివారం రాత్రే

668
00:41:50,884 --> 00:41:54,012
ఆదివారం ఉదయం నాలుగు గంటలకి
ఆఫీస్ మొత్తం ఖాళీ చేసారు.

