1
00:00:12,763 --> 00:00:13,848
అబ్బా.

2
00:00:17,893 --> 00:00:20,563
డిటెక్టివ్ బాష్,
రెనార్డ్ వైట్స్ గురించి ఏమైనా చెప్తారా.

3
00:00:20,646 --> 00:00:21,647
డిటెక్టివ్ బాష్

4
00:00:21,731 --> 00:00:23,524
డిటెక్టివ్ బాష్, బాధితురాలు ఒక వేశ్య అంటగా

5
00:00:23,607 --> 00:00:25,693
శవం చెత్తకుప్పలో దొరికిందంటగా

6
00:00:25,776 --> 00:00:28,362
నాటే టైలర్ ని అడగండి.
అతనికి అన్నీతెలుసు

7
00:00:34,118 --> 00:00:35,244
ఆమె ఆ దగ్గర్లోనే పని చేసేది.

8
00:00:35,327 --> 00:00:36,162
బాధితురాలు - మోనిక రెనాల్డ్స్ , ౩౩.
చెత్తకుప్పలో దొరికింది

9
00:00:36,245 --> 00:00:38,414
హవాయిన్ శాండ్స్ హోటల్ లో
మేనేజర్ తో మాట్లాడాము.

10
00:00:38,497 --> 00:00:39,665
అక్కడే ఆ అమ్మాయిని తీసుకెళ్లారు

11
00:00:39,749 --> 00:00:42,877
వైట్స్ అక్కడి నుండి, ఆమెను
తీసుకెళ్లడం ఎవరూ చూడలేదు.

12
00:00:42,960 --> 00:00:44,545
మనం వెతుకుతున్న ఆ మినీ వ్యాన్

13
00:00:44,628 --> 00:00:47,214
ఆ సందులోకి వెళ్లి, ఆరు నిమిషాల తరువాత
బయటకు వచ్చిందని

14
00:00:47,298 --> 00:00:51,635
ఒక గోడౌన్ , సెక్యూరిటీ కెమెరా లో ఉంది.

15
00:00:51,719 --> 00:00:52,845
ఇంకేమైనా ఉందా?

16
00:00:52,928 --> 00:00:56,015
లేదు. కానీ ఆ దగ్గరలో
ఒక గిడ్డంగి ఉందంట

17
00:00:56,098 --> 00:00:58,476
వాళ్ళ పార్కింగ్ లో సెక్యూరిటీ కామ్ ఉంది

18
00:00:59,143 --> 00:01:00,644
సరే ఏం జరుగుతుందో చూద్దాం

19
00:01:00,728 --> 00:01:03,981
వైట్స్ చాలా కష్టపడ్డాడు.
ఈ చావుని మీ అమ్మ చావు లాగే చూపడానికి.

20
00:01:04,064 --> 00:01:06,984
ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు

21
00:01:07,067 --> 00:01:09,653
ఇద్దరూ ఒకే దగ్గర నుండి వచ్చారు
ఒకేలాంటి గతం.

22
00:01:09,737 --> 00:01:13,616
ఇద్దరూ ఒకేలా చేయాలని
అనుకుని ఉంటారు. అంతే

23
00:01:13,699 --> 00:01:15,826
ఆ సెక్యూరిటీ కామ్ లో ఏమైనా
దొరికితే చెప్పండి

24
00:01:15,910 --> 00:01:19,330
తొందరగా చేయండి. నీ ఫ్రెండ్ ఇక్కడ
ఎక్కువ కాలం ఉండడు.

25
00:01:19,413 --> 00:01:23,375
మీ న్యాయకత్వాన్ని చాలా మిస్ అవుతాను
మీ దగ్గర చాలా నేర్చుకున్నా

26
00:01:23,459 --> 00:01:26,295
ఇక్కడ నా బాధ నీకు ఇంక ఉండదులే

27
00:01:26,378 --> 00:01:28,964
అందరూ నీ లాగానే అనుకుంటున్నారు.

28
00:01:29,715 --> 00:01:33,302
గస్తీ వాళ్ళతో మాట్లాడతావా తరువాత?

29
00:01:33,385 --> 00:01:36,514
ఆఫీసర్ జోన్స్ ఇప్పుడు మీకు చెప్పేది
అరెస్ట్ చేయటానికి సంబంధించిన సెక్షన్ లు

30
00:01:36,597 --> 00:01:39,016
ఇవన్నీ మీరు ట్రైనింగ్ లో నేర్చుకున్నారు

31
00:01:40,309 --> 00:01:42,186
సరే, సరే

32
00:01:42,269 --> 00:01:45,439
కానీ, ఇది జరగాల్సిందే

33
00:01:45,523 --> 00:01:47,441
మొదలుపెడదామా.

34
00:01:48,359 --> 00:01:49,777
మీకు ఏమైనా కావాలా, డిటెక్టివ్?

35
00:01:49,860 --> 00:01:51,529
తొందరగానే చెప్పేస్తాను

36
00:01:51,612 --> 00:01:54,198
సరే రండి

37
00:01:54,281 --> 00:01:58,160
మీకు తెలుసుగా, లారెల్ కాన్యన్ బోన్స్ కేసు

38
00:01:58,244 --> 00:02:01,622
ఆర్ధర్ డెలక్రోయిన్స్ హత్యలో
జూన్ స్టాక్స్ ప్రధాన అనుమానితుడు

39
00:02:01,705 --> 00:02:03,415
నిజంగానా

40
00:02:03,499 --> 00:02:06,418
అతనిని మాట్లాడనివ్వండి.
మీరు ఆపండి

41
00:02:06,502 --> 00:02:08,754
మనం అతనిని వెతుకుతున్నామని
అతనికి తెలుసనుకుంటా.

42
00:02:08,838 --> 00:02:12,216
అతను ఉద్యోగానికి కూడా రావడం లేదంట.

43
00:02:12,299 --> 00:02:14,468
అతను గాలిలో ఉన్నాడు.

44
00:02:14,552 --> 00:02:15,845
నాకు తెలుసు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో

45
00:02:15,928 --> 00:02:18,347
డిటెక్టివ్ బాష్ , ఈ కేసు, డెలక్రోయిక్ కేసు
కలిపి చేస్తున్నారు

46
00:02:18,430 --> 00:02:22,059
వేరేవాళ్ళ కోసమైతే, స్టోక్స్ గురించి
మీతో మాట్లాడటం.

47
00:02:22,142 --> 00:02:25,312
మాకు అతను కావాలి.
బాగా వెతకండి.

48
00:02:25,396 --> 00:02:28,649
20 ఏళ్ళ క్రితమే, అతను బాల నేరస్థుడు
ఇప్పుడతన్ని మీరు పట్టుకోగలరా?

49
00:02:28,732 --> 00:02:30,276
అది మేము చూసుకుంటాం

50
00:02:30,359 --> 00:02:32,903
ఇది అందరికి ఇవ్వండి.

51
00:02:32,987 --> 00:02:35,614
లోకల్ గా వెతకండి
మీ ఇంఫార్మెర్ లని అడగండి

52
00:02:35,698 --> 00:02:37,408
ఎవరైనా చూశారేమో

53
00:03:27,917 --> 00:03:30,920
బోష్

54
00:03:40,471 --> 00:03:41,805
నేను వదలలేను

55
00:03:44,725 --> 00:03:45,809
గస్తీ వాళ్ళతో మాట్లాడాను

56
00:03:45,893 --> 00:03:48,103
కొంచం గట్టిగా చూడమన్నాను, స్టోక్స్ కోసం

57
00:03:48,187 --> 00:03:49,188
ఎలా చేస్తారో?

58
00:03:49,271 --> 00:03:50,814
ఎడ్జ్ ఉడ్ నన్ను విసిగించేశారు

59
00:03:50,898 --> 00:03:53,359
అతనిని పట్టుకుని కేసు మూసేయాలి.

60
00:03:53,442 --> 00:03:55,444
టైలర్ వ్యాసం సంగతి ఏంటి

61
00:03:55,527 --> 00:03:58,530
వైట్స్ కి సూచనలు దొరికాయి అంతే .

62
00:03:58,614 --> 00:03:59,907
ఆమె ఇక్కడ ఏం చేస్తుంది.

63
00:04:00,991 --> 00:04:03,410
డిటెక్టివ్ బిల్లెట్స్ గ్రంట్ దగ్గర చేరింది

64
00:04:03,494 --> 00:04:04,495
అద్భుతం

65
00:04:07,539 --> 00:04:10,125
డిటెక్టివ్ సిబ్బంది జీతాలు పెంచాలని
లెఫ్టినెంట్ చెప్పారు

66
00:04:10,209 --> 00:04:11,335
అక్కడ పెట్టండి

67
00:04:13,337 --> 00:04:15,047
-డిటెక్టివ్ ఎడ్గర్
-ఇవ్వండి

68
00:04:26,475 --> 00:04:27,601
లోపలికి రండి

69
00:04:34,858 --> 00:04:35,985
బ్రాషర్?

70
00:04:36,986 --> 00:04:38,070
వాళ్ళు ఆమెను,
ఎక్కడో ఒక చోట పెట్టాల్సిందే కదా.

71
00:04:38,153 --> 00:04:40,114
వాళ్ళు అంటే పౌండ్స్ ఏనా?

72
00:04:40,197 --> 00:04:41,490
కాదు, అవన్నీ కెప్టెన్ చూసుకుంటారు.

73
00:04:41,573 --> 00:04:43,701
అతను వేరేచోట పెట్టచ్చు కదా

74
00:04:43,784 --> 00:04:45,244
నాకు దగ్గరలోనే ఎందుకు

75
00:04:45,327 --> 00:04:46,578
మేము తీసుకురాలేదు, నువ్వే తెచ్చుకున్నావు.

76
00:04:46,662 --> 00:04:49,289
చెప్పిన అద్భుతమైన కథకి
మద్దతు చెప్పనందుకా?

77
00:04:49,373 --> 00:04:51,667
కాదు, నీకు ఆమెతో సంబంధం ఉంది కనుక

78
00:04:52,918 --> 00:04:55,629
ఒక పశువుని కాలిస్తే తప్పేంటి?
నువ్వే తప్పుగా అనుకుంటున్నావేమో

79
00:04:56,213 --> 00:04:57,548
తెలియజేసినందుకు థాంక్స్

80
00:05:03,929 --> 00:05:05,681
మీరు ఇతనిని ఎప్పుడైనా చూశారా?

81
00:05:37,755 --> 00:05:38,922
గ్రేస్

82
00:05:41,175 --> 00:05:42,551
వచ్చినందుకు థాంక్స్

83
00:05:43,552 --> 00:05:46,263
-ఒక డ్రింక్ తీసుకుంటాను.
-నేను అదే అనుకున్నాను.

84
00:05:46,346 --> 00:05:49,016
-ఏం కావాలి?
-ఫాట్ టైర్ కావాలి.

85
00:05:49,099 --> 00:05:50,809
ఒక టెంపల్టన్ కూడా ఇవ్వండి

86
00:05:50,893 --> 00:05:52,144
అలాగే

87
00:05:53,520 --> 00:05:55,189
నువ్వు స్టాలి తాగుతావనుకున్నా

88
00:05:55,272 --> 00:05:57,357
ఫ్రెండ్ ఒకసారి రై తాగించింది

89
00:05:57,941 --> 00:05:59,026
అప్పటి నుండి నచ్చింది.

90
00:06:00,819 --> 00:06:03,197
పొద్దున జరిగిన దానికి, సారి

91
00:06:03,280 --> 00:06:06,283
నువ్వు కరెక్టే, నాకే లేటుగా అర్ధమౌతాయి

92
00:06:06,366 --> 00:06:09,703
నీకు ఈ రోజు అసలు బాలేదు.
నేను ఏమి చేయలేకపోయాను

93
00:06:14,666 --> 00:06:18,545
వైట్స్ , స్టోక్స్, బ్రాషర్

94
00:06:18,629 --> 00:06:21,381
దేవుడా! నువ్వు ఇంకా ఏవేం చేస్తావు?

95
00:06:21,465 --> 00:06:23,592
నువ్వు పూర్తిగా చెప్పలేదు.
పౌండ్స్ ని మర్చిపోయావ్.

96
00:06:23,675 --> 00:06:26,053
ఆయనతో ఎందుకు అంత కఠినంగా ఉంటావు.

97
00:06:26,136 --> 00:06:28,514
ఇది నువ్వు రాకముందు సంగతి.

98
00:06:29,389 --> 00:06:32,142
అప్పుడు ఆయన లెఫ్టినెంట్.
నేను డిటెక్టివ్ ఏజెన్సీ నడిపేవాడిని

99
00:06:32,226 --> 00:06:34,019
అసలు ఏం చేసేవాడో తెలియదు

100
00:06:34,103 --> 00:06:36,980
అసమర్ధులు తప్పకుండా ఎదుగుతారని
నీకు తెలిసుండాల్సింది.

101
00:06:37,064 --> 00:06:40,234
ఆయన అసమర్ధత తో మా కష్టాన్ని పాడుచేశాడు.

102
00:06:40,317 --> 00:06:43,070
-టెంపల్టన్, ఫాట్ టైర్
-థాంక్యూ

103
00:06:44,613 --> 00:06:45,781
చైనా కోసం

104
00:06:52,037 --> 00:06:56,208
ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుందని
నా ఫ్రెండ్ చెప్పారు

105
00:06:57,334 --> 00:06:58,627
అదే జరిగింది

106
00:07:00,587 --> 00:07:01,588
డీప్

107
00:07:01,672 --> 00:07:03,507
ఎవరు, ఆ రై అలవాటు చేసిన
ఫ్రెండా లేక వేరేనా

108
00:07:03,590 --> 00:07:04,800
ఆ ఫ్రెండే

109
00:07:07,344 --> 00:07:08,554
చాలా దగ్గరి ఫ్రెండ్

110
00:07:11,515 --> 00:07:14,351
ఇక్కడ నువ్వు ఒక్కడివే పిచ్చివాడివి కాదు

111
00:07:17,688 --> 00:07:22,985
నేను కూడా నేను నా సహఉద్యోగి తో సంబంధం
పెట్టుకున్నాను.

112
00:07:26,530 --> 00:07:29,116
అందుకే నీతో ఆలా మాట్లడానేమో

113
00:07:29,533 --> 00:07:30,450
నాకే పిచ్చి పిచ్చిగా ఉంది

114
00:07:34,913 --> 00:07:36,165
మీ ఫ్రెండ్ సరిగ్గానే చెప్పారు

115
00:07:36,248 --> 00:07:37,708
ఇదంతా జరగాల్సి ఉంది.

116
00:07:40,127 --> 00:07:41,461
బాష్

117
00:07:41,545 --> 00:07:44,131
రేపు కొత్త సంవత్సరం కదా, ప్లాన్ ఏంటి?

118
00:07:45,132 --> 00:07:46,925
నిన్ను పట్టుకోవడం తప్ప ఏమీ లేదు

119
00:07:48,051 --> 00:07:52,848
చేయగలను అనే నీ నమ్మకం బాగుంటుంది,
ఇంకేమైనా చెప్పు

120
00:07:53,557 --> 00:07:55,142
నీ ప్లాన్స్ ఏంటి?

121
00:07:55,684 --> 00:07:57,019
నాకు ప్లాన్స్ ఉన్నాయిలే

122
00:07:58,020 --> 00:08:01,356
సరే, ఆ...

123
00:08:01,440 --> 00:08:03,025
కొత్త సంవత్సర రిసల్యూషన్స్ అని చెప్పాలి

124
00:08:04,026 --> 00:08:05,277
చెప్పు

125
00:08:05,360 --> 00:08:07,154
ఎదురుగా ఉండి మాట్లాడినట్టు ఉండదు

126
00:08:08,280 --> 00:08:10,532
ఫోన్ లో మాట్లాడేటప్పుడు

127
00:08:12,117 --> 00:08:14,453
నాకు మనిషి కళ్ళలోకి చూసి మాట్లాడటం ఇష్టం

128
00:08:15,913 --> 00:08:18,332
ఇలాంటివి నేను కోల్పోతాను

129
00:08:18,832 --> 00:08:20,000
ఎలాగ?

130
00:08:20,417 --> 00:08:22,461
నాకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది.

131
00:08:23,086 --> 00:08:25,881
ఎక్కడికి? నీ మాయామహల్ కా?

132
00:08:27,758 --> 00:08:30,052
ఓహ్! నీకది తెలుసా

133
00:08:30,135 --> 00:08:33,889
తెలుసు, రెనార్డ్ అక్కడికే వెళ్తాడుగా

134
00:08:34,306 --> 00:08:37,559
అక్కడ పంపు ఎలా పని చేస్తుంది?
ఆ మహల్ చాలా పొడిగా ఉందే?

135
00:08:38,352 --> 00:08:42,814
కంగ్రాట్స్,
నీకు నా మారుపేరు తెలిసిపోయిందా

136
00:08:43,482 --> 00:08:46,109
తెలుసుకోలేవేమో అనుకున్నాను

137
00:08:46,610 --> 00:08:48,111
నేను వెళ్ళిపోతున్నాను

138
00:08:48,695 --> 00:08:52,991
నాకు మెక్ క్లారెన్ కూడా తెలుసు
నన్ను అందుకేనా ఒంటరిని చేసింది

139
00:08:53,533 --> 00:08:55,077
ఒకే బోనులో కుక్కలు కదా మీరు

140
00:08:56,245 --> 00:09:00,749
పట్టుపడ్డాక, టైంపాస్ కి ఏం చేస్తావ్ వైట్స్
నేనైతే బేస్ బాల్ లెక్కలు చూస్తాను

141
00:09:01,917 --> 00:09:04,002
నన్ను మాట్లాడిస్తూ ఉండటానికి చూస్తున్నావ్

142
00:09:04,086 --> 00:09:07,130
నువ్వు ఆ చాప గురించి ఎలా
తెలుసుకున్నావో కూడా తెలుసు

143
00:09:07,756 --> 00:09:12,177
దానికి నాకు చాలా గర్వంగా ఉంది
ఫోన్ పెట్టేస్తున్నాను

144
00:09:12,636 --> 00:09:14,179
నువ్వు అనుకున్న దాని కంటే
దగ్గరలోనే ఉన్నాం

145
00:09:14,638 --> 00:09:16,223
త్వరలో కలుద్దాం, హ్యారీ.

146
00:09:32,489 --> 00:09:35,158
వ్యాన్ ఫోటో దొరికింది, ఆ గిడ్డంగి నుంచి

147
00:09:36,118 --> 00:09:37,411
మాకు ప్లేట్స్ కూడా దొరికాయి

148
00:09:37,494 --> 00:09:40,622
అవి 2001 హోండా అకార్డ్ వి

149
00:09:40,706 --> 00:09:43,166
లాక్స్ లో చాలా కాలం
పార్కింగ్ లో ఉన్న తరువాత తీసుకున్నాడంట,

150
00:09:43,250 --> 00:09:46,420
డ్రైవర్ ముఖం కనబడుతుంది,
కానీ ఏదో అడ్డంగా వుంది

151
00:09:46,503 --> 00:09:48,213
రియర్ వ్యూ మిర్రర్ లో చూడండి

152
00:09:49,965 --> 00:09:51,258
అది అంగవైకల్యం ఉన్న వాళ్ళ ట్యాగ్

153
00:09:52,092 --> 00:09:53,760
అది వాళ్ళ అమ్మదని చెప్పాడు

154
00:09:53,844 --> 00:09:55,595
మెక్ క్లారెన్ గురించి ఇంకా చూస్తూనే ఉన్నాం

155
00:09:55,679 --> 00:09:57,180
అక్కడ ఉన్న పిల్లలతో ఒంటరిగా

156
00:09:57,264 --> 00:10:00,434
మాట్లాడటానికి చూస్తున్నాం

157
00:10:00,517 --> 00:10:02,769
వాళ్ళు ఇదంతా డిజిటలైజ్ చేశారనుకుంటున్నావా

158
00:10:02,853 --> 00:10:04,813
ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి

159
00:10:04,896 --> 00:10:06,815
కొత్త సంవత్సరం రోజున ఇంకా ఏంచేస్తావ్

160
00:10:24,124 --> 00:10:25,959
ఇవి మీవా?

161
00:10:26,418 --> 00:10:27,377
కాదు

162
00:10:28,628 --> 00:10:32,007
ఇది పెర్ సోల్స్ , నాకు దొరికింది
వీటి కోసం ఎవరైనా చూస్తున్నారేమో

163
00:10:32,090 --> 00:10:35,677
ఎవరైనా పోయాయని వచ్చారా?

164
00:10:37,429 --> 00:10:38,555
నాకు తెలియదు

165
00:10:39,306 --> 00:10:41,350
ఎంత బాగున్నాడు బాబు

166
00:10:42,434 --> 00:10:44,227
-వయసెంత?
-6 నెలలు

167
00:10:45,062 --> 00:10:47,814
చాలా చిన్న బాబు కదా

168
00:10:48,815 --> 00:10:50,650
మా బాబుకి ఎనిమిది సంవత్సరాలు

169
00:10:50,734 --> 00:10:53,403
అవునా పిల్లలు త్వరగా పెరిగిపోతారు.

170
00:10:53,487 --> 00:10:55,614
అందరూ అదే చెప్తారు.

171
00:10:56,365 --> 00:11:00,911
బాబు పడుకున్నప్పుడు,
ఉపశమనం దొరుకుతుంది

172
00:11:01,745 --> 00:11:03,372
మీకు కొంచం ఖాళీ దొరుకుతుంది

173
00:11:03,455 --> 00:11:06,666
చాలా పని ఉంటుంది.

174
00:11:19,346 --> 00:11:20,680
అది డౌన్ లోడ్ అయ్యింది

175
00:11:22,933 --> 00:11:26,478
అకౌంట్ సెట్ చేసేశాను.
స్పీకర్ లో పెడతాను ఉండు

176
00:11:27,396 --> 00:11:28,730
వినబడుతుందా?

177
00:11:28,814 --> 00:11:30,607
నీ కాంటాక్ట్స్ లో చూడు

178
00:11:32,150 --> 00:11:33,985
నీ కాంటాక్ట్ ఒక్కటే ఉంది నా దగ్గర.

179
00:11:34,861 --> 00:11:37,906
నాపేరు క్లిక్ చేసి వీడియో కాల్ క్లిక్ చేయి

180
00:11:41,201 --> 00:11:42,786
నాకు నువ్వు కనబడుతున్నావ్

181
00:11:42,869 --> 00:11:44,663
-సరే, ఫోన్ పెట్టేయి
-సరే

182
00:11:46,581 --> 00:11:48,750
నువ్వు చేసేశావ్, హ్యారీ,
అమ్మకి ఏమీ తెలియదు

183
00:11:48,834 --> 00:11:49,876
ఏం మాట్లాడుతున్నావు.

184
00:11:49,960 --> 00:11:52,671
తను కంప్యూటర్ గురించి నీకు
ఏమీ తెలియదని అంటుంది.

185
00:11:52,754 --> 00:11:54,965
నీకు దెబ్బలు తగిలాయి కదా
డాక్టర్ ని కలిశావా?

186
00:11:55,507 --> 00:11:59,219
నేను బాగున్నానని చెప్పాను కదా
ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడొద్దన్నగా.

187
00:11:59,302 --> 00:12:01,054
నీకేమైనా బెణికిందెమో అని అడుగుతున్నాను

188
00:12:01,138 --> 00:12:02,764
అమ్మ అతిగా స్పందించింది

189
00:12:02,848 --> 00:12:06,226
నన్ను విసిగించడమే కాదు, నా ఫేస్ బుక్
కూడా చెక్ చేస్తుంది.

190
00:12:07,144 --> 00:12:09,104
యాక్సిడెంట్ లో నా తప్పేమి లేదు

191
00:12:09,604 --> 00:12:11,731
నీకు ఆ కార్ లో పనేమీ లేదు కదా

192
00:12:11,815 --> 00:12:15,485
ఆ డ్రైవర్, మైనర్ కదా,
అతను పిల్లలని ఎక్కించుకొని నడపకూడదు

193
00:12:16,319 --> 00:12:17,696
నేనే గోల చేశాను

194
00:12:18,155 --> 00:12:21,992
సారీ చెప్పాను, కానీ నన్ను ఎందుకు
విసిగిస్తుందో తెలియదు

195
00:12:23,994 --> 00:12:25,036
మ్యాడి?

196
00:12:25,370 --> 00:12:26,705
నేను హ్యారీ తో మాట్లాడుతున్నాను

197
00:12:27,414 --> 00:12:29,458
నన్ను అసలు ఒంటరిగా వదలట్లేదు

198
00:12:29,541 --> 00:12:31,334
నేను నిన్ను ఎప్పుడు చూడచ్చు

199
00:12:31,418 --> 00:12:32,919
ఈ కేసు అయిపోగానే

200
00:12:33,378 --> 00:12:34,546
డిన్నర్ పెట్టేశాను

201
00:12:35,046 --> 00:12:36,381
సరే

202
00:12:37,591 --> 00:12:40,969
నేను వెళ్ళాలి
ఎక్కువ కష్టపడకు. ఐ లవ్ యూ

203
00:12:41,052 --> 00:12:42,429
-హ్యాపీ న్యూ ఇయర్,
-ఐ లవ్ యూ టూ

204
00:12:42,512 --> 00:12:43,680
హ్యాపీ న్యూ ఇయర్

205
00:12:59,571 --> 00:13:00,655
హలో?

206
00:13:06,995 --> 00:13:08,079
హలో?

207
00:13:16,296 --> 00:13:19,090
రెనార్డ్ వైట్స్ మీకు నూతన సంవత్సర
శుభాకాంక్షలు చెప్తున్నారు

208
00:13:23,803 --> 00:13:24,721
చీర్స్

209
00:13:26,723 --> 00:13:27,891
ఇదుగోండి

210
00:13:27,974 --> 00:13:28,975
సర్

211
00:13:29,059 --> 00:13:31,811
హ్యాపీ న్యూ ఇయర్ ప్రిన్స్
నీకు కూడా జార్జ్

212
00:13:31,895 --> 00:13:33,855
నీ కొత్త భాగస్వామి ఎలా ఉన్నారు?

213
00:13:33,939 --> 00:13:36,358
బాగున్నారు. మీరెలా ఉన్నారు?

214
00:13:36,942 --> 00:13:39,402
అటు ఇటు మారుతూ ఉన్న

215
00:13:39,861 --> 00:13:44,324
ఈ సారి చాలా ముఖ్యమైనది
ప్లానింగ్ &amp; రీసెర్చ్

216
00:13:44,741 --> 00:13:46,493
నీకు ఆ పనా

217
00:13:47,077 --> 00:13:48,870
నీకు రోడ్ల మీద తిరగడం ఇష్టమనుకున్నాను

218
00:13:48,954 --> 00:13:49,913
ఇంకా ఆపు

219
00:13:51,164 --> 00:13:53,166
కొంచం అదుపులో ఉండు

220
00:14:32,539 --> 00:14:33,999
మనం వచ్చేశాం

221
00:14:37,961 --> 00:14:40,714
ఏదైనా రాయాలంటే, బ్రెయిలీ లిపిలో కావాలి

222
00:14:40,797 --> 00:14:41,923
హేమ్, బారెల్

223
00:14:42,007 --> 00:14:44,593
-హ్యాపీ న్యూ ఇయర్
-హ్యాపీ న్యూ ఇయర్, హయ్ రీని

224
00:14:44,676 --> 00:14:45,719
ఎలా ఉన్నావ్?

225
00:14:45,802 --> 00:14:46,886
ఈమె మరిస్సా

226
00:14:46,970 --> 00:14:47,929
-హే
-హాయ్

227
00:14:48,013 --> 00:14:50,390
నీ డ్రెస్ చాలా బాగుంది, అది నెమలా?

228
00:14:50,473 --> 00:14:53,476
నెమళ్ళ గురించి చెప్తాను
నేను రోలింగ్ హిల్స్ లో పెరిగాను

229
00:14:53,560 --> 00:14:55,812
అక్కడ చాలా ఉండేవి. అడవివి

230
00:14:55,895 --> 00:14:59,524
జనాలు ఇప్పుడు చంపేస్తున్నారు

231
00:15:00,942 --> 00:15:02,068
అయ్యాయో...

232
00:15:02,485 --> 00:15:04,613
ఇది నిజం చాలా చచ్చిపోయాయి

233
00:15:06,364 --> 00:15:07,657
కేట్ ఎలా ఉన్నాడు

234
00:15:07,741 --> 00:15:09,951
చాల బాగున్నాడు.
రేపు హాస్పిటల్ నుండి వస్తున్నాడు

235
00:15:10,493 --> 00:15:11,703
-క్రేట్ కోసం
-క్రేట్ కోసం

236
00:15:15,206 --> 00:15:17,000
హాయ్... మీకు ఏమైనా కావాలా?

237
00:15:17,083 --> 00:15:18,084
-వద్దు
-ఇది చాలు

238
00:15:18,168 --> 00:15:19,336
-సరే
-థాంక్యూ

239
00:15:20,211 --> 00:15:23,089
-అతను రేపు వచ్చేస్తున్నాడా?
-ఆ వచ్చేస్తున్నాడు

240
00:15:34,601 --> 00:15:35,727
ఒక్క నిమిషం

241
00:15:42,901 --> 00:15:44,569
హ్యాపీ న్యూ ఇయర్

242
00:15:44,653 --> 00:15:45,987
హ్యాపీ న్యూ ఇయర్

243
00:16:08,301 --> 00:16:09,761
కూర్చో

244
00:16:17,644 --> 00:16:19,020
నువ్వు గోల చేయకుండా ఉంటావా?

245
00:16:25,610 --> 00:16:26,653
నా బాబు

246
00:16:27,362 --> 00:16:28,571
బాగానే ఉంటాడులే

247
00:16:32,784 --> 00:16:35,954
నీళ్లు తాగు, తాగు

248
00:16:38,456 --> 00:16:39,499
తాగు

249
00:16:44,838 --> 00:16:46,381
-హాయ్,
-హ్యారి

250
00:16:46,464 --> 00:16:47,799
నువ్వు వస్తావని అనుకోలేదు

251
00:16:47,882 --> 00:16:50,218
మెక్ క్లారెన్ ఫైల్స్ తో వచ్చాను

252
00:16:50,301 --> 00:16:54,180
-దేవుడా, హ్యాపీ న్యూ ఇయర్
-హ్యాపీ న్యూ ఇయర్

253
00:16:56,099 --> 00:16:57,684
-హే, స్వీటీ
-హాయ్, హ్యారి

254
00:16:57,767 --> 00:16:59,894
హ్యారి, ఈమె మరిస్సా

255
00:16:59,978 --> 00:17:02,981
కలిసినందుకు సంతోషం
గ్రేస్ ఎక్కడ

256
00:17:03,064 --> 00:17:04,149
అదుగో

257
00:17:04,691 --> 00:17:05,650
గ్రేస్

258
00:17:06,776 --> 00:17:09,070
పేపర్ లో వేయించాలి నువ్వు వచ్చావని

259
00:17:09,821 --> 00:17:11,614
థాంక్యు బాగుంది

260
00:17:13,616 --> 00:17:14,826
అదేంటి?

261
00:17:29,257 --> 00:17:30,800
ఇక్కడ ఉంది బాధితురాలి కార్.

262
00:17:30,884 --> 00:17:34,721
ఆమె 6 నెలల బాబుని ఇక్కడే ఏమీ హాని
చేయకుండా వదిలేశారు

263
00:17:34,804 --> 00:17:37,223
పరిశీలన కోసం పిల్లల ఆసుపత్రి లో చేర్చారు.

264
00:17:37,682 --> 00:17:38,850
థాంక్యు టీనా.

265
00:17:38,933 --> 00:17:41,186
అందిన సమాచారం ప్రకారం

266
00:17:41,269 --> 00:17:43,772
అనుమానితుడు,
బాలుడి దగ్గర ఒక నోట్ ఉంచారు

267
00:17:43,855 --> 00:17:44,898
దానిలో ఏం ఉందంటే

268
00:17:44,981 --> 00:17:48,151
రెనార్డ్ వైట్స్ మీకు " హ్యాపీ న్యూ ఇయర్"
చెప్తునాడు అని

269
00:17:49,027 --> 00:17:50,028
వెధవ,

270
00:17:50,111 --> 00:17:51,321
లిండన్ భర్త,
ఆమె తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు

271
00:17:51,404 --> 00:17:55,074
వాళ్ళు ఈకో పార్క్ కి వెళ్లి తిరిగి రాలేదంట

272
00:17:55,158 --> 00:17:58,703
రోజు తన స్నేహితులతో
పార్క్ కి వెళ్తుందని

273
00:17:59,287 --> 00:18:01,080
కానీ, ఈ రోజు ఒక్కరే
వెళ్లారని ఆమె భర్త చెప్పారు

274
00:18:02,081 --> 00:18:06,085
వైట్స్ అనే సీరియల్ కిల్లర్ రెండు వారాల
క్రితం పోలీస్ ల నుండి తప్పించుకున్నాడు

275
00:18:06,169 --> 00:18:07,378
బాష్ ఎక్కడ

276
00:18:07,837 --> 00:18:09,881
ఇది చూడగానే వెళ్ళిపోయాడు

277
00:18:09,964 --> 00:18:13,176
ఈ సెలవు రోజుల్లో, అందరిని భయపెడుతున్నాడు

278
00:18:14,844 --> 00:18:16,930
అతను ఏం చేస్తున్నాడు? ఆమె ఎందుకు?

279
00:18:17,555 --> 00:18:18,848
నీ గురించే హ్యారి

280
00:18:19,516 --> 00:18:24,938
పాత హత్య మీ తల్లిని అనుకరించాడు,
ఇప్పుడు ఇది, రెండు ఒకేలాగా వున్నాయి

281
00:18:25,605 --> 00:18:26,731
ఆలా ఎలా?

282
00:18:29,234 --> 00:18:33,154
అప్పుడు ఆ అమ్మాయి, సమాజం మీ అమ్మని
వేశ్య లాగా చూసిందో, అలాంటిది

283
00:18:33,655 --> 00:18:37,826
ఇప్పుడు ఈ అమ్మాయి మీరు మీ అమ్మని
ఎలా ప్రేమగా, స్వచ్ఛం గా చూశారో, అలా

284
00:18:38,743 --> 00:18:40,411
ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని

285
00:18:40,495 --> 00:18:43,873
మిగితావారి శవాలని కావాలనే వదిలేశాడు

286
00:18:44,415 --> 00:18:49,087
ఈ అమ్మాయి ఇంకా బ్రతికే ఉండచ్చేమో
ఆమె శవం ఎక్కడ లేదుగా

287
00:18:49,170 --> 00:18:50,338
కరెక్టే

288
00:18:50,421 --> 00:18:51,923
ఇదంత ఒక ప్లాన్ లాగా ఉంది.

289
00:18:52,006 --> 00:18:54,676
ఆమెను, నీ కోసం ఎరగా వేశాడేమో?

290
00:18:55,885 --> 00:18:57,136
ధాంక్స్, ఎలినీర్

291
00:19:00,723 --> 00:19:03,685
బాధితురాలు, మోనికా రెనాల్డ్స్, ౩౩
శవం చెత్తకుప్పలో దొరికింది

292
00:19:06,563 --> 00:19:08,481
నేను వచ్చేప్పటికి నువ్వు నిద్రపోతావ్

293
00:19:11,818 --> 00:19:13,236
హాయిగా నిద్రపో, హ్యారి

294
00:19:14,863 --> 00:19:16,239
ఐ లవ్ యూ

295
00:19:25,582 --> 00:19:27,834
నిన్న రాత్రి అపహరణ తరువాత

296
00:19:27,917 --> 00:19:30,795
సెక్యూరిటీ చాలా పెంచారు

297
00:19:31,421 --> 00:19:34,966
పోలీస్ ఆఫీసర్ జాన్ టెంజర్ మాట్లాడుతూ

298
00:19:35,049 --> 00:19:39,721
రెనార్డ్ వైట్స్,
దొరికేదాకా హై అలెర్ట్ ప్రకటించారు

299
00:19:40,847 --> 00:19:43,850
అందరూ ఆఫీసర్స్ 12 గంటలు పనిచేస్తారని

300
00:19:44,517 --> 00:19:48,313
సెలవులు ఉండవని చెప్పారు

301
00:19:48,396 --> 00:19:53,276
వైట్స్ కి తప్పకుండా
శిక్ష పడేలా చూస్తామని చెప్పారు

302
00:20:04,120 --> 00:20:06,331
నీకు ఇది కావాలా, నేను సహాయం చేస్తాను

303
00:20:10,543 --> 00:20:13,838
అది చూసావా, మందు పెట్టాను, ఐనా వచ్చాయి

304
00:20:15,006 --> 00:20:18,468
నన్ను వెళ్లనివ్వు

305
00:20:20,720 --> 00:20:21,971
కుదరదు

306
00:20:22,055 --> 00:20:24,641
నన్నెందుకు తెచ్చావ్?

307
00:20:26,017 --> 00:20:27,185
నాకు నువ్వు కావాలి

308
00:20:33,107 --> 00:20:36,819
ఇది శీతాకాలం కదా,
ఇక్కడ అంతా తడిగా ఉంది. సారి.

309
00:20:37,236 --> 00:20:39,697
నేను ఫోన్ చేయాలి, ఇక్కడ వినబడదు

310
00:20:39,781 --> 00:20:40,823
ప్లీజ్

311
00:20:49,457 --> 00:20:50,750
నాటే టైలర్

312
00:20:50,833 --> 00:20:52,251
నేను రెనార్డ్ వైట్స్

313
00:20:56,464 --> 00:20:59,092
నువ్వే అని ఎలా నమ్మమంటావ్?

314
00:20:59,842 --> 00:21:02,512
నమ్మాలి, ఎందుకంటె, నేను తీసుకొచ్చిన
అమ్మాయి, పగడపు హారం పెట్టుకుంది

315
00:21:04,222 --> 00:21:06,265
పోలీసులతో చెక్ చేసుకోవచ్చు

316
00:21:08,643 --> 00:21:09,727
ఆమె ఇంకా బ్రతికే ఉందా.

317
00:21:09,811 --> 00:21:12,397
తన గురించి మాట్లాడటానికి ఫోన్ చేయలేదు

318
00:21:12,480 --> 00:21:15,483
డిటెక్టివ్ బాష్ గురించి రాసి
చాలా మంచి పనిచేశారు

319
00:21:16,359 --> 00:21:19,320
ఆయన తల్లి హత్యని మీరు వివరించింది
చాలా హత్తుకుంది

320
00:21:20,113 --> 00:21:22,156
చాలా ప్రేరేపించింది

321
00:21:23,116 --> 00:21:24,367
ప్రేరణ?

322
00:21:24,826 --> 00:21:26,786
నువ్వు నా కథ రాయాలి

323
00:21:32,792 --> 00:21:35,169
సరే చేస్తాను

324
00:21:36,045 --> 00:21:37,505
నువ్వు అలాగే చెప్పాలి,

325
00:21:37,588 --> 00:21:39,215
థాంక్యు చెప్పలేదే?

326
00:21:39,841 --> 00:21:42,468
నాకు గౌరవం ఇవ్వలేదే

327
00:21:43,386 --> 00:21:45,096
సరే థాంక్యు

328
00:21:45,847 --> 00:21:49,934
మా అమ్మ చెప్పేది,
మంచి, మర్యాదకి ఖర్చు లేదని

329
00:21:50,768 --> 00:21:52,311
ఇది నేను రెకార్ద్ చేసుకోవచ్చా

330
00:21:52,395 --> 00:21:53,479
ఏదో ఒకటి చేసుకో

331
00:21:54,772 --> 00:21:56,190
సరిగ్గా చేయి

332
00:22:11,581 --> 00:22:12,957
నీ నుండి వినడానికి ఆశ్యర్యంగా ఉంది

333
00:22:13,041 --> 00:22:16,461
సీరియల్ కిల్లర్ తో ఎక్సక్లూసివ్,
నేరుగా ప్రెస్ కి వెళ్ళాలి కదా

334
00:22:16,544 --> 00:22:18,463
నాకు తెలుసు,
మీరు నన్ను తిక్కవాడిగా చూస్తారని

335
00:22:20,798 --> 00:22:23,009
నేను అసలు అనుకోలేదు
ట్రెంట్ తనను తాను చంపుకుంటాడని

336
00:22:23,468 --> 00:22:26,179
లేదా వైట్స్ ఆమెను చంపుతాడని అనుకోలేదు

337
00:22:26,262 --> 00:22:27,847
ఎందుకంటె నువ్వు రాసిన దాని వల్ల

338
00:22:28,347 --> 00:22:31,726
నాకు ఇంక ఎవరూ చావడం ఇష్టం లేదు.

339
00:22:33,102 --> 00:22:35,104
నీకు ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశాడా, సెల్ కా?

340
00:22:35,855 --> 00:22:37,023
సెల్ కి

341
00:22:37,106 --> 00:22:39,859
రికార్డు చేశావా? ఇటు ఇవ్వు

342
00:22:40,693 --> 00:22:44,155
ఇవ్వలేను. అలా చేయకూడదు

343
00:22:44,238 --> 00:22:46,532
ఫోన్ ఇవ్వు. నేను ఎలా చేయాలి

344
00:22:46,616 --> 00:22:48,743
టైమ్స్ వాళ్ళకి తెలిస్తే,
నన్ను బయట పడేస్తారు

345
00:22:53,122 --> 00:22:57,043
అతను మళ్ళి ఫోన్ చేస్తే ఎలా?
చేస్తానని చెప్పా

346
00:22:57,126 --> 00:22:59,879
కాపీ చేసి, గంటలో తిరిగిస్తాను

347
00:22:59,962 --> 00:23:04,300
అతను కాల్ చేస్తే,
అతని ప్రొఫైల్ నా కంటే పెద్దదని చెప్పు

348
00:23:04,383 --> 00:23:06,427
మాట్లాడిస్తూ ఉండు. కలుస్తాడేమో చూడు

349
00:23:08,221 --> 00:23:09,138
ఉండండి

350
00:23:11,349 --> 00:23:12,517
నేను మీకు హెల్ప్ చేశాను కదా.

351
00:23:13,476 --> 00:23:14,811
నాకు రుణపడ్డారా

352
00:23:14,894 --> 00:23:16,062
ఏమీ రుణపడలేదు

353
00:23:27,615 --> 00:23:29,575
నా అసలు పేరు బయటకి వస్తుంది

354
00:23:29,659 --> 00:23:31,577
అది ఎప్పటికి ఎవరూ మరచిపోలేరు.

355
00:23:31,661 --> 00:23:33,621
నిజం తెలిసింది నా ఒక్కడికే

356
00:23:33,704 --> 00:23:36,624
పీడించేవాళ్ళని, నిందించేవాళ్ళని
బట్టబయలు చేస్తాను, శిక్షిస్తాను

357
00:23:37,125 --> 00:23:40,419
నా న్యాయానికి జ్ఞాపకంగా
ఒక స్మారకాన్ని నిర్మించాను

358
00:23:40,503 --> 00:23:43,131
అంతా ఇలాగేనా, మనకి ఏమీ ఉపయోగం లేదా

359
00:23:43,214 --> 00:23:46,259
బ్లా, బ్లా, బ్లా,
తనకి తీవ్ర మానసిక బాధ ఉందని

360
00:23:46,342 --> 00:23:49,428
మా అమ్మ నన్ను "లేడీ ఆఫ్ లేక్" కి
తీసుకువెళ్లేదని చెప్పాడు.

361
00:23:49,512 --> 00:23:51,472
నేను నీ దగ్గర ఎప్పుడు ఉండకపోవచ్చు,

362
00:23:51,556 --> 00:23:53,516
కానీ ఈ "లేడీ అఫ్ లేక్" ఎప్పుడూ ఉంటుందని
మా అమ్మ చెప్పేది

363
00:23:53,599 --> 00:23:56,227
"లేడీ అఫ్ లేక్" ఇది ఏంటి? సినిమానా?

364
00:23:56,769 --> 00:23:58,479
అది శిల్పం, ఈకో పార్క్ లో

365
00:23:58,563 --> 00:23:59,981
మళ్ళీ ఈకో పార్క్

366
00:24:00,064 --> 00:24:01,149
హీతర్ లిండన్

367
00:24:01,649 --> 00:24:04,735
ఒక ఖాళీ స్థలంలో ఈ నెంబర్ రాశాడు

368
00:24:04,819 --> 00:24:05,903
ఈకో పార్క్ లో

369
00:24:05,987 --> 00:24:09,782
ఆ రోజు రాత్రి వైట్స్ కారులో ఒక శవంతో
పట్టుపడ్డాడు కదా

370
00:24:09,866 --> 00:24:11,868
అతను ఆ శవాన్ని పడేయడానికి
చూడటం లేదు అనుకుంటున్నా

371
00:24:11,951 --> 00:24:13,619
ఇంటికి తీసుకెళ్తున్నాడు

372
00:24:13,703 --> 00:24:17,415
22 మంది మెక్ క్లారెన్ కుర్రాళ్ళకి
ఈ కేసుతో సంబంధం ఉంది

373
00:24:17,498 --> 00:24:21,544
ఈకో పార్కుతో కూడా

374
00:24:21,961 --> 00:24:24,922
ఇది చాలా ఉన్నాయి. ఏంచుకుందాం

375
00:24:34,682 --> 00:24:37,518
మార్క్ గిల్. మెక్ క్లారెన్ , 80 నుండి 82

376
00:24:38,019 --> 00:24:41,230
గిల్ కుటుంబం స్కాట్ అవెన్యూ లో ఉండేది
దీనితో మొదలుపెడదాం

377
00:24:41,314 --> 00:24:42,607
మెక్ క్లారెన్ హాల్, జవెనైల్ రికార్డు,
హ్యారిస్, డేవిడ్

378
00:24:46,068 --> 00:24:51,115
ఉండు. డేవిడ్ హారిస్, మెక్ క్లారెన్ 79 - 88

379
00:24:51,199 --> 00:24:56,704
పెంపుడు సంరక్షణలో మూడేళ్లు
ఐరీన్, హర్లన్ సాక్సన్, 4518 లెయోన్

380
00:24:57,538 --> 00:24:58,956
మనం ఇది చూద్దాం

381
00:25:01,417 --> 00:25:02,543
బై - బై

382
00:25:03,711 --> 00:25:05,046
హారిస్ గురించి ఏంటి ప్రత్యేకత?

383
00:25:05,129 --> 00:25:08,716
ఫ్రెంచ్ సంబంధం , రెనార్డ్ నక్క, సమాధులు

384
00:25:08,799 --> 00:25:12,345
పెంపుడు తల్లి ఐరీన్ సాక్సన్,
తను ఒక ఫ్రెంచ్ టీచర్

385
00:25:15,264 --> 00:25:18,184
సరే థాంక్స్

386
00:25:20,603 --> 00:25:23,648
పెంపుడు తండ్రి హర్లాన్ సాక్సన్ చనిపోయాడు

387
00:25:23,731 --> 00:25:27,360
కిజ్ అతని డెత్ సర్టిఫికెట్ చూశాడు
కాన్సర్ తో చనిపోయాడంట

388
00:25:28,152 --> 00:25:30,238
ఆస్ బెస్టాస్ అని వైట్స్ చెప్పాడు

389
00:25:31,072 --> 00:25:32,907
ఇక్కడ విచిత్రం హ్యారి

390
00:25:32,990 --> 00:25:36,202
డేవిడ్ హ్యారి,
గ్రీడి పై నుండి పడిపోయాడు, 93 లో

391
00:25:36,285 --> 00:25:38,704
ఆ తరువాత కనబడలేదు

392
00:25:39,372 --> 00:25:41,624
కొన్ని నెలల తరువాత

393
00:25:42,458 --> 00:25:44,710
94 లో, రెనార్డ్ వైట్స్ ప్రత్యక్షమయ్యాడు

394
00:26:44,812 --> 00:26:46,272
మిసెస్ సాక్సన్, పోలీసులం

395
00:26:52,111 --> 00:26:53,362
చుట్టూ చూద్దాం

396
00:26:58,784 --> 00:26:59,994
శవం

397
00:27:00,911 --> 00:27:01,996
అబ్బా

398
00:27:02,079 --> 00:27:03,497
వైట్స్ వాళ్ల అమ్మ చనిపోయిందని చెప్పాడు

399
00:27:37,198 --> 00:27:38,407
కుడివైపు చూడు

400
00:27:40,368 --> 00:27:41,452
ఎవరూ లేరు.

401
00:27:49,794 --> 00:27:51,295
కాఫీ మెషిన్ వేడిగా ఉంది.

402
00:28:01,472 --> 00:28:02,473
ఇక్కడ ఏమీ లేదు

403
00:28:07,770 --> 00:28:09,146
మూసేసిన తలుపు మిగిలింది

404
00:28:15,611 --> 00:28:16,612
దేవుడా!

405
00:28:32,545 --> 00:28:33,629
గ్యారేజ్

406
00:28:36,549 --> 00:28:38,634
పార్కింగ్ లేదు

407
00:29:02,366 --> 00:29:03,451
ఏం లేదు

408
00:29:22,178 --> 00:29:23,137
ఏం లేదు

409
00:29:33,981 --> 00:29:36,817
టాస్క్ ఫోర్స్ ని పిలుద్దాం
ఇక్కడంతా చూసేయాలి

410
00:29:39,778 --> 00:29:43,115
6 - విలియం - 22
నేను కోడ్ 6 , 45 లో ఉన్నాను.

411
00:29:43,991 --> 00:29:45,993
రోవర్ బాలేదు.
కార్ దగ్గరకి వెళ్తున్నా

412
00:29:46,076 --> 00:29:46,952
అలాగే

413
00:31:41,609 --> 00:31:42,610
డేవిడ్?

414
00:31:46,405 --> 00:31:49,158
ఒక్కడివే రా, ఆమె కావాలంటే

415
00:31:49,658 --> 00:31:50,951
ఒక్కడినే

416
00:31:51,035 --> 00:31:52,703
ప్లీజ్, నాకు సహాయం చేయండి

417
00:31:52,786 --> 00:31:55,247
ఇది నీకు నాకు సంబంధించింది.
తనని వదిలేయి

418
00:32:01,045 --> 00:32:04,381
నీకు మనుషుల కళ్ళలోకి చూసి
మాట్లాడటం ఇష్టమని చెప్పావ్ కదా.

419
00:32:05,257 --> 00:32:07,843
ఇప్పుడు కళ్ళలోకి చూసి ఎందుకు మాట్లాడట్లేదు

420
00:32:07,926 --> 00:32:09,762
నువ్వే రా..

421
00:32:25,194 --> 00:32:26,570
వచ్చేశావా?

422
00:32:27,446 --> 00:32:29,448
ఆమెని వదిలేయి

423
00:32:30,240 --> 00:32:33,744
అది జరగదని తెలిసి ఎందుకు అడుగుతున్నావ్?

424
00:32:34,536 --> 00:32:36,747
ప్లీజ్

425
00:32:37,790 --> 00:32:41,293
మేము మాట్లాడుకుంటున్నాం.
అది నీకు ఎలా ఉంది.

426
00:32:42,711 --> 00:32:43,921
నీ స్మారకమా?

427
00:32:44,380 --> 00:32:46,799
20 ఏళ్ళు పట్టింది
జనాలు నన్నుఅభినందించాలి

428
00:32:46,882 --> 00:32:48,884
నీకు కావలసింది అభినందనలా?

429
00:32:48,967 --> 00:32:52,429
నాతో అలా దిగజారి మట్లాడద్దు

430
00:32:53,555 --> 00:32:57,142
నిజంగా మాట్లాడుకుందాం ఒక్కసారి.

431
00:32:58,310 --> 00:32:59,228
తప్పకుండా

432
00:32:59,687 --> 00:33:01,647
జనాలకి నా కథ తెలియాలి

433
00:33:02,815 --> 00:33:04,650
దానికి ఒక అర్ధం ఉంది. నీకు అర్ధమైందా?

434
00:33:05,776 --> 00:33:09,988
"ప్రవక్తకి తన సొంత దేశంలో గౌరవం లేదు"
అనే సామెత విన్నావా??

435
00:33:10,489 --> 00:33:11,573
విన్నాను

436
00:33:16,745 --> 00:33:19,164
నీ పెంపుడు తల్లిదండ్రులు ఎలా ఉండేవారు?

437
00:33:19,748 --> 00:33:21,750
చాలా మంది ఉన్నారు. ఎవరికి బాగా దగ్గరవలేదు

438
00:33:23,085 --> 00:33:25,295
శాక్సన్స్ చాలా మంచి వాళ్ళు

439
00:33:25,796 --> 00:33:28,340
వాళ్ళ దగ్గరకి వచ్చిన తరువాత,
మెక్ క్లారెన్, ఇంక ఉండడనుకున్నాను

440
00:33:29,174 --> 00:33:30,801
చాలా మంచి రోజులు గడిచాయి

441
00:33:31,969 --> 00:33:35,305
కొన్నేళ్ళ తర్వాత నాన్న చనిపోయారు
నన్ను పంపించేశారు

442
00:33:36,473 --> 00:33:38,475
నీకు తెలుసుగా హ్యారి..

443
00:33:38,851 --> 00:33:42,187
ఆ చీకటి అంతా తెలుసుగా నీకు .

444
00:33:43,147 --> 00:33:46,275
అంతా తెలుసు

445
00:33:55,534 --> 00:33:58,328
నేను మెక్ క్లారెన్ గా ఉన్నప్పుడే
నిన్ను చూసి అసూయపడ్డాను

446
00:33:58,412 --> 00:34:01,623
నువ్వు బలంగా ఉండేవాడివి
ఎవరినైనా ఎదిరించ గలిగేవాడివి

447
00:34:01,707 --> 00:34:03,459
నువ్వు చెడు తీసుకోలేదు

448
00:34:03,542 --> 00:34:05,711
ఎవరినీ నిన్ను ఉపయోగించుకోనివ్వలేదు

449
00:34:09,256 --> 00:34:10,549
వాళ్ళు వస్తున్నారు

450
00:34:12,009 --> 00:34:13,010
మంచిది

451
00:34:14,595 --> 00:34:15,971
ఇది ముగించేద్దాం

452
00:34:16,054 --> 00:34:18,640
వద్దు, వద్దు ప్లీజ్

453
00:34:19,475 --> 00:34:22,060
ఆమెని బాధ పెట్టినా జరిగింది మారదుగా?

454
00:34:22,144 --> 00:34:24,605
నువ్వు గుడ్డివాడివా హ్యారి?

455
00:34:25,647 --> 00:34:29,151
నిన్ను ఇక్కడకి తీసుకురావడానికి
చాలా కష్టపడ్డాను

456
00:34:34,239 --> 00:34:35,699
నన్ను ఎందుకు చూడలేకపోతున్నావ్?

457
00:34:37,242 --> 00:34:38,619
నిన్ను చూస్తున్నా.

458
00:34:38,702 --> 00:34:41,288
నువ్వు చూడలేవు

459
00:34:41,371 --> 00:34:46,043
వాళ్ళే నన్ను ఇలా తయారు చేశారు.
నీకు అర్ధమైందా?

460
00:34:46,710 --> 00:34:49,922
నేను ఒక స్మారక చిహ్నం. నేనే....

461
00:34:50,506 --> 00:34:51,507
నువ్వే...

462
00:35:00,557 --> 00:35:01,642
అంతా బాగానే ఉంది

463
00:35:14,279 --> 00:35:17,366
-ఏఫ్. ఐ. డి నీతో మాట్లాడాలి
-అలాగే

464
00:35:17,449 --> 00:35:23,205
దేవుడా... అతనితో ఉండటం ఎలా ఉందో
ఊహించలేకపోతున్నాను

465
00:35:23,288 --> 00:35:25,332
ఇంకేముంది చచ్చిపోయాడుగా

466
00:35:25,415 --> 00:35:28,168
చాలా మంచి పని చేశావ్

467
00:35:33,465 --> 00:35:34,508
బాష్

468
00:35:43,433 --> 00:35:44,560
సర్

469
00:35:44,643 --> 00:35:46,061
ఏమైనా చెప్పండి.

470
00:35:46,144 --> 00:35:47,521
అతను ఆనందంగా ఉన్నాడు

471
00:35:48,146 --> 00:35:50,899
ఇది అతనికి ఇంకోసారి రావడానికి
అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాడేమో

472
00:35:50,983 --> 00:35:52,484
చూద్దాం లే

473
00:35:54,820 --> 00:35:57,656
చీఫ్, డిపార్ట్మెంట్ గర్వించదగ్గ రోజు

474
00:35:57,739 --> 00:36:00,325
నిజంగా, కంగ్రాట్స్, బాగా చేశారు

475
00:36:00,409 --> 00:36:02,202
-ధాంక్యు సర్
-చూద్దాం పదండి

476
00:36:05,372 --> 00:36:06,665
మీరు మీడియాతో మాట్లాడండి

477
00:36:06,748 --> 00:36:09,668
ఇది చేసింది టాస్క్ ఫోర్స్ నుండి
వచ్చిన వ్యక్తి అని తెలియాలి

478
00:36:09,751 --> 00:36:12,004
బాష్ హీరో కావచ్చు.
కాని మనమే చేసినట్టు ఉండాలి

479
00:36:12,087 --> 00:36:13,672
-అలాగే సర్
-సరే

480
00:36:16,091 --> 00:36:17,968
అభినందనలు. మీకు మీ మనిషి దొరికారు

481
00:36:18,051 --> 00:36:19,428
అంత లేదులే గ్రేస్

482
00:36:19,511 --> 00:36:22,723
నీ ఫ్రెండ్ హ్యారి గొప్పవాడనుకుంటున్నావా?
కనే కాదు

483
00:36:28,437 --> 00:36:30,147
మనం స్టేషన్ కి తిరిగి వెళ్లేముందు.

484
00:36:30,230 --> 00:36:31,773
ఇక్కడ ఒక్కసారి చూసి వస్తాను

485
00:36:31,857 --> 00:36:33,692
మీ బాస్ ఉన్నారా?

486
00:36:33,775 --> 00:36:34,943
నేను చూడలేదు

487
00:36:35,027 --> 00:36:37,529
ఆయన రాగానే వెళ్దాము

488
00:36:37,613 --> 00:36:38,822
అలాగే

489
00:36:50,751 --> 00:36:52,127
వైట్స్ దొరికాడు

490
00:36:52,210 --> 00:36:53,545
చనిపోయాడు కదా.

491
00:36:54,838 --> 00:36:57,090
నేనే చంపేశాను

492
00:36:57,966 --> 00:36:59,051
ఆ అమ్మాయి?

493
00:36:59,551 --> 00:37:00,886
సురక్షితంగా ఉంది

494
00:37:00,969 --> 00:37:02,220
దేవునికి నమస్కారాలు

495
00:37:06,308 --> 00:37:09,394
ఎలీనర్, మ్యాడీకీ ఐ లవ్ యు చెప్పానని చెప్పు

496
00:37:09,478 --> 00:37:11,813
అలాగే, గుడ్ నైట్

497
00:37:26,662 --> 00:37:27,955
బాగా చేశారు

498
00:37:29,873 --> 00:37:31,208
అక్కడ ఎంటది?

499
00:37:33,710 --> 00:37:34,962
వైట్స్ గన్ గురించి.

500
00:37:36,880 --> 00:37:37,798
ఎందుకు?

501
00:37:39,591 --> 00:37:41,468
గన్ లో బుల్లెట్స్ లేవు

502
00:37:46,848 --> 00:37:51,269
అది పొలీస్ హత్య

503
00:37:52,646 --> 00:37:55,065
ఇప్పుడు అది అంతా ఎందుకు
చనిపోయాడుగా

