1
00:00:11,095 --> 00:00:12,638
అబ్బ...కొంచెంలో మిస్ అయ్యింది.

2
00:00:15,266 --> 00:00:18,102
మనం చూసిన ఫోటోలో వీడికి, బయట చూడడానికి
అసలు పోలిక లేదు.

3
00:00:18,185 --> 00:00:20,271
20 సంవత్సరాలు తాగి తాగి వాడు కూడా
మందు బాటిల్లాగా తయారయ్యాడు.

4
00:00:20,354 --> 00:00:21,856
చాలా కష్టమైన జీవితం గడిపి ఉండాలి.

5
00:00:22,398 --> 00:00:23,816
-మనం వీడి కోసం టైం వేస్ట్ అయితే చేయడం లేదు
కదా?

6
00:00:23,899 --> 00:00:25,693
-నీకు బాల్స్ కొట్టడం అంటే ఇష్టం కదా?

7
00:00:25,776 --> 00:00:27,445
మూడు చాన్సులిస్తాను, వాడికి తగిలేలా
కొట్టు, పందెం పది డాలర్లు.

8
00:00:28,070 --> 00:00:29,029
గుర్తుపెట్టుకో.

9
00:00:31,157 --> 00:00:34,452
వెయిట్స్ గాడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా.

10
00:00:34,535 --> 00:00:36,662
ఇంకా ఎందుకోసం వెతుకుతున్నావు?

11
00:00:36,746 --> 00:00:40,332
ఆర్థర్ డెలాక్రాయిక్స్ చనిపోయేముందు చాలా
హింసను భరించాడు.

12
00:00:40,416 --> 00:00:41,834
తన తండ్రేమో కూతురితో పోలీస్ రిపోర్ట్
ఇచ్చానని చెప్పాడు,

13
00:00:41,917 --> 00:00:43,669
కాని నిజానికి ఇవ్వలేదు.

14
00:00:44,587 --> 00:00:46,756
అందుకే అసలు నిందితుడు దొరికేవరకు...

15
00:00:47,965 --> 00:00:49,717
సాం డెలాక్రాయిక్స్ మనకు ముఖ్య అనుమానితుడు.

16
00:00:49,800 --> 00:00:51,552
మనకు ఇలా తప్పుడు కన్ఫెషన్లు
రావడం కొత్త కాదు.

17
00:00:51,635 --> 00:00:54,764
-వెయిట్స్ ఒక సైకోపాత్.
-వాడికి స్టార్ ఫిష్ గురించి ఎలా తెలుసు?

18
00:00:56,640 --> 00:00:58,225
ఒక చిన్న అనుమానం మాత్రమే.

19
00:01:01,687 --> 00:01:03,022
నైస్ షాట్, టైగర్.

20
00:01:04,398 --> 00:01:05,900
నేను కూడా నల్లోడ్ని కాబట్టి
టైగర్ వుడ్ అంటున్నావా?

21
00:01:06,692 --> 00:01:08,027
లేదు బాగా ఆడుతున్నావు కాబట్టి అన్నాను.

22
00:01:08,360 --> 00:01:10,446
నువ్వు వాన్ని బానే చిరాకు పెడుతున్నావు.

23
00:01:10,529 --> 00:01:12,323
ఇది ఆడడం అంత ఈజీ అనుకుంటున్నావా?
ట్రై చేయి?

24
00:01:12,406 --> 00:01:15,034
-నేను గోల్ఫ్ ఆడను.
-గోల్ఫ్ ఒక గొప్ప ఆట.

25
00:01:15,117 --> 00:01:16,744
గోల్ఫ్ గొప్ప ఆట కాదు.

26
00:01:16,827 --> 00:01:19,163
సిగరెట్, మందు తాగుతూ ఆడగలిగేది ఆట కాదు...

27
00:01:19,246 --> 00:01:20,664
ఇది ఆడితే రిలాక్స్ గా ఉంటుంది.

28
00:01:21,248 --> 00:01:22,541
నీకయితే చాలా అవసరం.

29
00:01:23,167 --> 00:01:24,502
కేవలం పనొక్కటే కాదు, జీవితాన్ని
కూడా అనుభవించాలి.

30
00:01:26,003 --> 00:01:27,338
నీ పర్సు బయటకు తీయి, హ్యారీ.

31
00:01:35,179 --> 00:01:36,889
అదే మనకు కావలసింది.

32
00:01:49,485 --> 00:01:51,946
ఇప్పుడు వాడి దృష్టి మనమీద పడింది,
వెళ్ళి మాట్లాడుదామా ఏంటి?

33
00:01:52,696 --> 00:01:55,115
వద్దు, మనం పాం స్ప్రింగ్స్ వెళ్లి వాళ్ళ
అమ్మతో మాట్లాడుదాం,

34
00:01:55,199 --> 00:01:58,035
వీడి గురించి కొంచెం సమాచారం తెలుస్తుంది.

35
00:01:58,828 --> 00:02:00,371
మనం ఏదో మరచిపోయినట్టున్నాము పార్టనర్?

36
00:02:05,167 --> 00:02:06,794
కొంచెం మర్యాదగా ఇవ్వొచ్చు కదా.

37
00:02:06,877 --> 00:02:08,087
నాకు ఓడిపోవడం అంటే ఇష్టం ఉండదు.

38
00:02:32,778 --> 00:02:35,447
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

39
00:02:35,531 --> 00:02:37,658
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

40
00:02:37,741 --> 00:02:40,703
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

41
00:02:40,786 --> 00:02:42,955
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

42
00:02:43,414 --> 00:02:46,166
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

43
00:02:46,250 --> 00:02:48,377
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

44
00:02:48,836 --> 00:02:51,046
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

45
00:02:51,130 --> 00:02:52,673
నేను వదిలెయ్యను

46
00:02:58,137 --> 00:03:01,140
బోష్

47
00:03:05,227 --> 00:03:06,729
నాలాగే

48
00:03:11,275 --> 00:03:12,568
హే, హ్యారీ

49
00:03:12,985 --> 00:03:15,195
-చెప్పు.
-బిజీగా ఉన్నావా?

50
00:03:16,030 --> 00:03:17,364
బిల్లెట్స్ తో లంచ్ కి వెళ్తున్నాను.

51
00:03:17,448 --> 00:03:20,534
నేను, ఎడ్గర్ కలిసి ఇంటర్వ్యూ చేయడానికి
పాం స్ప్రింగ్స్ వెళ్తున్నాం.

52
00:03:20,618 --> 00:03:23,245
మీరిద్దరూ అన్ని వృధా ప్రాజెక్టులు
చేస్తుంటారు. నీతో మాట్లాడాలి ఇలారా.

53
00:03:23,329 --> 00:03:24,330
యా.

54
00:03:27,082 --> 00:03:28,459
నువ్వు బయటకెళ్ళు.

55
00:03:35,799 --> 00:03:37,843
-ఏదైనా సమస్యా?
-లేదు.

56
00:03:39,386 --> 00:03:42,932
-డిప్యూటి చీఫ్ కొడుకు జార్జ్ తెలుసు కదా?
-నేను విన్నంత వరకు మంచి పోలీస్ ఆఫీసర్.

57
00:03:43,015 --> 00:03:46,268
అవును, వాడు ఎప్పుడూ ఎలా ఉంటాడో అర్ధం కాదు.

58
00:03:46,352 --> 00:03:47,728
-అయితే?
-అయితే...

59
00:03:48,520 --> 00:03:52,524
ఆఫీసర్ పియర్స్, ఈ ఇర్వింగ్ జూనియర్ గాడు
వెయిట్స్ గురించి వెతికే అప్పుడు,

60
00:03:52,608 --> 00:03:56,320
ఇర్వింగ్ కావాలనే తప్పుడు
నెంబర్ ప్లేట్ పంచ్ చేసాడు.

61
00:03:56,403 --> 00:04:00,115
ఎందుకంటే ఆ వ్యాన్ వీడే వెతకాలని ఆశపడ్డాడు.
అందుకే రెండు, మూడు నెంబర్లు మార్చి రాసాడు.

62
00:04:00,199 --> 00:04:01,742
-పాత స్టైల్.
-తెలుసు.

63
00:04:01,825 --> 00:04:03,535
నేను కూడా అప్పట్లో ఓ రెండు,
మూడు సార్లు చేసాను.

64
00:04:03,619 --> 00:04:05,996
విషయం ఏంటంటే హ్యారీ, ముఖ్యమైన కేసుల్లో,

65
00:04:06,080 --> 00:04:09,124
ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు.

66
00:04:09,208 --> 00:04:10,626
అయితే పియర్స్ ను నోరు
మూసుకొని ఉండమని చెప్పండి.

67
00:04:10,709 --> 00:04:13,045
కాని అక్కడే చిన్న సమస్య ఉంది మిత్రమా,

68
00:04:13,128 --> 00:04:15,756
ఈ పియర్స్ కొంచెం సిన్సియర్ ఆఫీసర్,

69
00:04:15,839 --> 00:04:17,424
నన్ను ఇర్వింగ్ మీద కేసు
ఫైల్ చేయమని కోరాడు.

70
00:04:17,508 --> 00:04:18,592
-కాని ఈ విషయం పేపర్ మీదకి పోతే, కేసు
నీరుగారుతుంది.

71
00:04:18,676 --> 00:04:20,594
-అవును, అలాగే నేను కూడా.

72
00:04:20,678 --> 00:04:23,389
నువ్వు ఎప్పుడైనా పొరపాటున దురదగుంటాకు
ఒంటికి రుద్దుకున్నావా?

73
00:04:25,265 --> 00:04:26,642
ఓకే,

74
00:04:26,725 --> 00:04:28,936
ఇప్పుడు నేను వాడి మీద కేసు రాస్తే,

75
00:04:29,019 --> 00:04:31,772
వాడి ఒంటికి రుద్దుకున్న బురదగుంటాకు
నేను అవుతాను.

76
00:04:31,855 --> 00:04:33,440
అలాగే ఒక వేళ నేను కేసు ఫైల్ చేయకపోతే,

77
00:04:33,524 --> 00:04:36,485
ఆఫీసర్ పియర్స్ గాడి దృష్టిలో
చులకన అవుతాను,

78
00:04:36,568 --> 00:04:38,278
వాడు నా మీద కంప్లైంట్ కూడా చేస్తాడు.

79
00:04:38,362 --> 00:04:40,072
ఇవన్ని డిపార్ట్మెంట్ రాజకీయాలు

80
00:04:40,155 --> 00:04:42,282
నువ్వేం కంగారు పడకు, నేను పియర్స్ తో
మాట్లాడుతాను.

81
00:04:42,366 --> 00:04:45,327
థాంక్స్ హారీ, నేను నీకు బుణపడి ఉంటాను.

82
00:04:46,870 --> 00:04:48,163
దురగుంటాకు మంచి ఉపమానం.

83
00:04:49,707 --> 00:04:52,668
ఈట్

84
00:04:53,711 --> 00:04:55,295
పాం స్ప్రింగ్స్ వెళ్తున్నావంట?

85
00:04:55,379 --> 00:04:57,715
ఆమెకు ఫోన్ చేసి నీ కొడుకు
చనిపోయాడని చెప్పొచ్చు కదా?

86
00:04:58,132 --> 00:04:59,633
నేను తన కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి.

87
00:05:01,218 --> 00:05:04,346
ఎడ్గర్ గాడు వెళ్ళేప్పుడు ఔట్ లెట్స్
దగ్గర ఆపమంటాడు...

88
00:05:04,430 --> 00:05:06,348
వాడికి షాపింగ్ అంటే సరదా.

89
00:05:06,432 --> 00:05:09,101
వాడికి బట్టల పిచ్చి.
వాడికి నీకన్న ఎక్కువ బూట్ల జతలున్నాయి.

90
00:05:11,645 --> 00:05:13,147
నువ్వు బాగానే ఉన్నావు కదా, హ్యారీ?

91
00:05:14,648 --> 00:05:16,316
ఏం ఆడగాలనుకుంటున్నావ్?

92
00:05:16,942 --> 00:05:18,318
ఆర్థర్స్ అమ్మ కూడా రాలేదు.

93
00:05:19,903 --> 00:05:21,238
నాకు కూడా తన గురించి తెలుసుకోవాలని
ఆసక్తిగా ఉంది.

94
00:05:21,739 --> 00:05:24,158
తను పిల్లలను వదిలేసి ఉండకపోతే
బహుశా అబ్బాయి బ్రతికి ఉండేవాడేమో.

95
00:05:24,241 --> 00:05:26,410
-ఎవరికి తెలుసు?
-వెల్...

96
00:05:27,995 --> 00:05:31,206
డెలాక్రాయిక్ మర్డర్ ఎక్కువ పర్సనల్
తీసుకౌవద్దు, సరేనా?

97
00:05:31,915 --> 00:05:33,167
అల్రెడీ తీసుకున్నాను.

98
00:05:33,250 --> 00:05:36,211
తీసుకోలేదని చెబితే అబద్ధం చెబుతున్నట్టే
నేను. నా పని తీరు అలాగే ఉంటుంది.

99
00:05:38,047 --> 00:05:40,924
-ఈ మధ్య కాలంలో నీ కూతురుతో మాట్లాడావా?
-ఈ రాత్రి మాట్లాడాలి.

100
00:05:41,884 --> 00:05:43,177
తను నన్ను "హ్యారీ" అని పిలవడం
మొదలుపెట్టింది.

101
00:05:45,637 --> 00:05:47,848
ఇదొక ఫేజ్,
అలా పిలవడం నాకేం ఆశ్చర్యంగా లేదు.

102
00:05:50,726 --> 00:05:52,770
-డౌన్ టౌన్ నుండి ఏమైనా సమాచారం ఉందా?
-బెల్క్ కాల్ చేసాడు.

103
00:05:53,937 --> 00:05:56,899
రేపొద్దున్న తీర్పు రాబోతుంది అని చెప్పాడు.

104
00:06:05,699 --> 00:06:08,327
నీ లంచ్ ఫినిష్ చేయి హ్యారీ.
నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది.

105
00:06:16,794 --> 00:06:19,797
కాబజాన్ దగ్గర ఎక్సిట్ 104 తీసుకో.

106
00:06:19,880 --> 00:06:22,549
-నేను ఔట్ లెట్స్ దగ్గర ఆపాలనుకుంటున్నాను.
-నాకు తెలుసు.

107
00:06:23,425 --> 00:06:26,136
-అవి మనం వెళ్ళే దార్లోనే ఉన్నాయి.
-కాని మనకు చాలా పనుంది.

108
00:06:26,220 --> 00:06:28,013
నేను కొత్త డ్రెస్ కొనుక్కోవాలి.

109
00:06:28,097 --> 00:06:30,808
పనికి వెళ్ళేప్పుడు పద్దతిగా
డ్రెస్ చేసుకోవాలి.

110
00:06:30,891 --> 00:06:33,268
నీకు బట్టలంటే పిచ్చి పెరిగిపోతుంది,
అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నావ్.

111
00:06:33,352 --> 00:06:35,229
గంటకో డ్రెస్ మార్చే అమ్మాయిల్లాగా.

112
00:06:35,312 --> 00:06:36,730
చూడు నీలాంటి ఫ్యాషన్ తెలియని...

113
00:06:36,814 --> 00:06:40,234
మోటు మనిషి నన్ను అర్ధం చేసుకుంటాడు
అని నేను అనుకోవడం లేదు.

114
00:06:40,317 --> 00:06:42,402
-నేను ఆపడం లేదు.
-ప్లీజ్.

115
00:06:42,986 --> 00:06:45,405
నీకు కావాలంటే బబుల్ గం
సిగరెట్లు కొనిస్తాను.

116
00:06:45,489 --> 00:06:48,325
-నువ్వు తాగడం మానేసావని తెలుసు.
-అయినా కూడా ఆపను.

117
00:07:00,212 --> 00:07:02,673
-తొందరగా తీసుకో.
-నాకేం కావాలో నాకు తెలుసు.

118
00:07:02,756 --> 00:07:06,635
నాకు ఒక జత డబుల్ బకెల్ ఉన్న
వింగ్ టిప్ షూస్ కావాలి.

119
00:07:06,718 --> 00:07:09,221
నా దగ్గరున్నాయి వింగ్ టిప్ షూస్,
కాకపోతే గోధుమ రంగు.

120
00:07:09,304 --> 00:07:11,932
నేను మాట్లాడేది గుర్రాలు కాసుకునే వాళ్ళు
వేసుకునే బూట్ల గురించి కాదు.

121
00:07:12,307 --> 00:07:13,976
నేను కొనే బూట్లను బర్న్స్ అంటారు.

122
00:07:14,059 --> 00:07:15,644
న్యూయార్క్ వాళ్ళు వేసుకోవడం కోసం
ఇటలీ వాళ్ళు తయారుచేసారు.

123
00:07:16,186 --> 00:07:17,437
నీకొక ప్రశ్న?

124
00:07:17,521 --> 00:07:20,149
ఇటలీలో తయారు చేసిన వాటికి,
న్యూ యార్క్ బూట్ అని పేరెందుకు పెట్టారు?

125
00:07:20,732 --> 00:07:22,401
-నిజంగా?
-ఊరికే చెబుతున్నాను.

126
00:07:37,791 --> 00:07:39,209
హే, ఎవరికోసం వచ్చారు?

127
00:07:39,293 --> 00:07:42,129
క్రిస్టిన్ వాటర్స్, 312 డీప్
వాటర్స్ డ్రైవ్.

128
00:07:42,212 --> 00:07:43,881
తనకు తెలుసా మీరొస్తున్నారని?

129
00:07:44,840 --> 00:07:46,175
తను పిచ్చిది కాకపోతే.

130
00:07:47,384 --> 00:07:48,594
ఆగండి.

131
00:07:49,303 --> 00:07:51,221
డీప్ వాటర్స్ డ్రైవ్? ఎడారిలో?

132
00:07:51,305 --> 00:07:53,557
ఈవిడ రెండో భర్త పేరు రాల్ఫ్ వాటర్స్.
ఇది వాడే కట్టాడు.

133
00:07:54,433 --> 00:07:56,059
మొత్తానికి తన మొదటి కుటుంబాన్ని వదిలేసి...

134
00:07:56,143 --> 00:07:57,936
బాగా డబ్బున్న వాడినే పట్టుకుంది

135
00:07:58,437 --> 00:07:59,771
అవును నువ్వు చెప్పింది నిజం.

136
00:07:59,855 --> 00:08:01,565
మిసెస్. వాటర్స్ మీరు దేనిగురించి
వచ్చారో కనుక్కోమన్నారు?

137
00:08:02,232 --> 00:08:04,026
తనతో ప్రైవేట్ గా మాట్లాడాలి.

138
00:08:04,109 --> 00:08:05,903
మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది.
గేట్ తీయి ముందు.

139
00:08:11,783 --> 00:08:14,119
హలో మాస్టారు, ఇలా దబాయించి పనిచేయించుకోవడం
లాస్ ఏంజిల్స్లో జరుగుతుందేమో,

140
00:08:14,203 --> 00:08:17,873
ఇక్కడ ఎడారిలో కొంచెం పద్దతిగా
మసలుకుంటే మంచిది.

141
00:08:44,775 --> 00:08:46,235
మిసెస్. వాటర్స్ ప్లీజ్.

142
00:08:50,656 --> 00:08:54,034
ఎజీన్ మీ దగ్గర కోర్టు ఆర్డర్ ఉందని
చెప్పాడు. ఒకసారి చూడొచ్చా, డిటెక్టివ్?

143
00:08:54,117 --> 00:08:55,327
తను తప్పుగా అర్ధం చేసుకొని ఉంటాడు,

144
00:08:55,410 --> 00:08:56,787
కావాలనుకుంటే తీసుకోచ్చేవాళ్ళం
అని చెప్పాను.

145
00:08:58,622 --> 00:09:00,666
సరే, వచ్చారు కదా.

146
00:09:00,749 --> 00:09:02,417
విషయం ఏంటో చెప్పండి.

147
00:09:02,501 --> 00:09:04,127
మీ కొడుకు గురించి, మిసెస్. వాటర్స్.

148
00:09:04,628 --> 00:09:07,339
-ఆర్థర్, మీకెలా తెలుసు?
-తను చనిపోయాడు.

149
00:09:07,839 --> 00:09:09,091
చంపబడ్డాడు.

150
00:09:12,970 --> 00:09:14,471
ఓహ్, మై గాడ్.

151
00:09:15,347 --> 00:09:16,640
ప్లీజ్...కూర్చోండి.

152
00:09:27,276 --> 00:09:29,278
-మీరు తనతో కాంటాక్ట్లో ఉన్నారా?
-లేదు.

153
00:09:30,529 --> 00:09:33,907
లేదు,నేను తనతో మట్లాడి చాలా కాలం అయ్యింది.

154
00:09:34,366 --> 00:09:36,618
తన అవశేషాలు ఈ మధ్యే
లారెల్ కెనాన్లో దొరికాయి.

155
00:09:36,702 --> 00:09:39,204
తన మెడికల్ రికార్డ్స్ ద్వారా గుర్తించాం.

156
00:09:39,913 --> 00:09:42,332
ఎప్పుడు జరిగింది?...
ఓ.కే...పోయిన ఆగస్టుకు...

157
00:09:43,792 --> 00:09:46,920
-తనకు 32 సంవత్సరాలు నిండాయి.
-గ్రీటింగ్ కార్డ్ పంపారా?

158
00:09:48,714 --> 00:09:50,257
క్షమించండి?

159
00:09:50,340 --> 00:09:51,758
తనతో టచ్లో లేనని చెప్పారు కదా.

160
00:09:52,384 --> 00:09:54,761
తను 20 సంవత్సరాల క్రితం అదృశ్యం
అయిపోయాడని మీ కూతురు చెప్పింది.

161
00:09:55,721 --> 00:09:56,930
నాకు తెలియదు.

162
00:09:57,014 --> 00:09:59,224
తను కనిపించకుండా పోయిన కొన్ని రోజులకే
హత్య చేయబడ్డాడని నమ్ముతున్నాము.

163
00:09:59,308 --> 00:10:00,350
ఓహ్, గాడ్.

164
00:10:00,434 --> 00:10:02,477
ఇన్ని సంవత్సరాలలో, మీ కుటుంబాన్ని
ఎప్పుడు కాంటాక్ట్ చేయలేదా?

165
00:10:02,561 --> 00:10:03,895
లేదు.

166
00:10:04,646 --> 00:10:05,772
ఎప్పుడూ లేదా?

167
00:10:08,525 --> 00:10:11,361
వాళ్ళనుండి దూరం అయిన తరువాత
ఒక సంవత్సరం తరువాత...

168
00:10:12,696 --> 00:10:15,449
రాత్రిపూట ఆ మార్గంలో వెళ్తూ పిల్లలు,
ఎలా ఉన్నారో చూద్దామని...

169
00:10:15,532 --> 00:10:18,535
ఒక చిన్న ఆశతో వెళ్ళాను.

170
00:10:19,202 --> 00:10:20,829
కాని అప్పటికే తలుపులు,
కిటికీలు మూసేసి ఉన్నాయి.

171
00:10:21,913 --> 00:10:24,041
-నేను ఆగలేదు.
-ఆగి ఉండొచ్చుగా?

172
00:10:25,667 --> 00:10:28,503
భయపడ్డాను నా మాజీ భర్త చూస్తే ఏమంటాడో అని.

173
00:10:28,587 --> 00:10:30,922
మీరు డైవోర్స్ అప్లై చేసినప్పుడు
మిమ్మల్ని కొట్టేవాడు అని చెప్పారు.

174
00:10:31,298 --> 00:10:34,176
అవును సామ్ కొట్టాడు, అందుకే పారిపోయాను.

175
00:10:34,259 --> 00:10:38,263
తన దగ్గరే పిల్లలు బాగుంటారు అనుకున్నాను.

176
00:10:38,347 --> 00:10:40,891
"బాగుంటారా"? ఒక తాగుబోతు తండ్రితో?

177
00:10:48,398 --> 00:10:50,817
మీరిద్దరు వెళ్లిపోవచ్చు ఇంకా.

178
00:10:51,485 --> 00:10:53,862
ఇంకా ఏమైనా మాట్లాడేది ఉంటే
నా లాయర్ను కలవండి.

179
00:10:53,945 --> 00:10:55,447
జెర్రీ, నువ్వు బయటకెళ్ళు?

180
00:10:56,365 --> 00:10:57,824
నువ్వు కూడా వెళ్ళిపో.

181
00:11:02,204 --> 00:11:03,789
మిసెస్. వాటర్ మీ కొడుకును
చంపిన వ్యక్తిని...

182
00:11:03,872 --> 00:11:04,873
మేము వెతికి పట్టుకోవాలని మీరు
కోరుకుంటున్నారా?

183
00:11:04,956 --> 00:11:05,999
తప్పకుండా.

184
00:11:17,427 --> 00:11:18,929
ఆర్థర్ కు ఇది నేనే ఇచ్చాను.

185
00:11:21,473 --> 00:11:24,351
-మీకెక్కడ దొరికింది?
-తను చనిపోయిన ప్రదేశంలోనే.

186
00:11:25,227 --> 00:11:26,645
ఇదెక్కడ కొన్నారో మీకు గుర్తుందా?

187
00:11:29,940 --> 00:11:33,860
లేదు, ఎక్కడైనా బజార్లో కొని ఉంటాను, బహుశా?

188
00:11:35,070 --> 00:11:38,031
మిసెస్, వాటర్స్, మీ భర్త ఎప్పుడైనా...

189
00:11:38,115 --> 00:11:40,117
అదే మాజీ భర్త ఎప్పుడైనా పిల్లలను
కొట్టడం చూసారా?

190
00:11:41,910 --> 00:11:45,080
నన్ను కొట్టడంతోనే తనకు టైం
సరిపోయేది, డిటెక్టివ్.

191
00:11:46,206 --> 00:11:48,417
ఎందుకు?
సాం చంపాడు అనుకుంటున్నారా ఆర్థర్ ను?

192
00:11:48,500 --> 00:11:50,127
ఎవరు చంపారో ఇంకా తెలియదు.

193
00:11:50,919 --> 00:11:53,505
ఇప్పుడే కదా ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది.

194
00:11:54,256 --> 00:11:57,342
అంత్యక్రియలు ఎలా చేస్తున్నారు?
నేను ఏమైనా?

195
00:11:57,426 --> 00:11:59,052
మా ఆఫీసర్ కు కాంటాక్ట్ చేయండి.

196
00:11:59,678 --> 00:12:01,763
-అలాగే.
-లేదా మీ కూతుర్నైనా కాంటాక్ట్ చేయండి.

197
00:12:03,306 --> 00:12:04,307
షీలా?

198
00:12:07,144 --> 00:12:08,645
ఎలా ఉంది తను ఇప్పుడు?

199
00:12:09,187 --> 00:12:12,107
అచ్చం మీలాగే, ఇంకొంచెం పొడవుండొచ్చు.

200
00:12:14,526 --> 00:12:17,446
-ఇప్పుడు తనకేమైనా కుటుంబం ఉందా?లేకపోతే...
-నాకు తెలిసినంత వరకు లేదు.

201
00:12:18,363 --> 00:12:19,781
ఇప్పటికి కూడా తను అదే ఇంట్లో ఉంటుంది.

202
00:12:21,491 --> 00:12:23,577
-అవునా?
-అక్కడే ఉంది.

203
00:12:24,953 --> 00:12:26,455
తన తమ్ముడు ఎప్పుడైనా
తిరిగొస్తాడేమోననే ఆశతో.

204
00:12:42,929 --> 00:12:44,681
ఆమె చెప్పింది వింటుంటే నాకు
నేనే గుర్తొచ్చాను.

205
00:12:45,515 --> 00:12:48,226
ముఖ్యంగా తన పాత ఇంటికి వెళ్ళి...

206
00:12:48,310 --> 00:12:51,271
కిటికీలో నుండి పిల్లలను
చూడడానికి ప్రయత్నించడం.

207
00:12:52,606 --> 00:12:53,690
నేను కూడా అప్పుడప్పుడు అలాగే చేస్తాను.

208
00:12:55,233 --> 00:12:56,568
నిజం చెప్పాలంటే,

209
00:12:57,194 --> 00:12:58,361
నా దగ్గర అన్ని ఉన్నాయి.

210
00:12:59,738 --> 00:13:00,947
కాని నేనే గ్రహించలేదు.

211
00:13:01,823 --> 00:13:04,242
వేరే స్త్రీల వెనక పడడం, వ్యభిచారం చేయడం.

212
00:13:05,035 --> 00:13:06,161
ఒక బలహీనుడిగా బతికాను.

213
00:13:08,538 --> 00:13:11,458
అది తెలుసుకునే లోపు నేను నా ఇంటికి...

214
00:13:11,541 --> 00:13:13,043
పిల్లలకు దూరం అయ్యాను.

215
00:13:14,252 --> 00:13:17,881
కాని ఒక విషయం,దూరమైన నేను వాళ్ళ
జీవితంలో ఇంకా ఉన్నాను.

216
00:13:18,381 --> 00:13:20,842
మనం కలిసిన ఆడది పిల్లలను కనికరం
లేకుండా వదిలేసి పారిపోయింది.

217
00:13:21,760 --> 00:13:23,970
తన భర్త పిల్లలను కొట్టడం ఎప్పుడు
చూడలేదని చెప్పింది కదా.

218
00:13:24,387 --> 00:13:26,139
ఆవిడ వెళ్ళిపోయాక తండ్రి ఆర్థర్ను కొట్టడం
మొదలు పెట్టాడంటావా?

219
00:13:26,223 --> 00:13:27,474
అనుకుంటున్నాను.

220
00:13:27,557 --> 00:13:30,060
ఇప్పుడు ఆవిడ కూడా ఖచ్చితంగా
అదే ఆలోచిస్తుంది.

221
00:13:30,602 --> 00:13:32,562
క్రిస్టిన్ వాటర్ వేరే విధమైన న
రకాన్ని అనుభవించింది.

222
00:13:33,647 --> 00:13:34,898
ఇంకా అనుభవిస్తుంది కూడా.

223
00:13:41,363 --> 00:13:43,198
-ఆఫీసర్ పియర్స్.
-సర్.

224
00:13:43,782 --> 00:13:45,575
-కొంచెం టైముందా?
-చెప్పండి?

225
00:13:47,369 --> 00:13:49,412
-నీ పేరు రాండెల్ కదా?
-"రాన్" అని పిలిస్తే చాలు

226
00:13:50,580 --> 00:13:52,207
రాన్, అదే నీ పార్ట్నర్ మీద
కంప్లైంట్ గురించి...

227
00:13:52,290 --> 00:13:53,792
వాడొక ముదురు.

228
00:13:53,875 --> 00:13:56,461
కంప్లైంట్ ఇచ్చినా నాకు ఇబ్బందే...
ఇవ్వకపోయినా ఇబ్బందే.

229
00:13:56,920 --> 00:13:59,297
నేను ఏమి చేసినా నా జీవితం నాశనమే,
మంచి పని చేయాలనుకున్నందుకు ఇది నాకు శిక్ష.

230
00:13:59,714 --> 00:14:01,299
ఈ విషయం మీ డిప్యూటి చీఫ్ కు చెప్పొచ్చు.

231
00:14:01,925 --> 00:14:03,552
నేను ఇక్కడికి వచ్చింది...ఇర్వింగ్ కోసమో,
అతడి కొడుకు కోసమో కాదు.

232
00:14:04,344 --> 00:14:06,388
-మరి దేనికి?
-చూడు, నీ కంప్లైంట్ పేపర్స్ మీదకి పొతే,

233
00:14:06,471 --> 00:14:08,723
అది అఫీషియల్ రికార్డ్ అవుతుంది.
వెయిట్స్ గాడు భయటపడుతాడు.

234
00:14:08,807 --> 00:14:11,017
జడ్జికి వేరే అవకాశం ఉండదు...ఎందుకంటే
నువ్వు ఆఫీషియల్ గానే కంప్లైంట్ చేసావు.

235
00:14:11,101 --> 00:14:14,396
నువ్వు ఇదే కోరుకున్నవా?

236
00:14:14,479 --> 00:14:16,648
లేదు.
ఇలా జరగాలనైతే నేను కోరుకోలేదు.

237
00:14:16,731 --> 00:14:19,568
నువ్వు కూడా చూసావు కదా వ్యాన్ వెనక
వెయిట్స్ ఏం చేసాడో?

238
00:14:19,651 --> 00:14:21,194
యా, చూసాను.

239
00:14:21,528 --> 00:14:23,029
ఓకే, ఇప్పుడు మనముందొక సమస్య ఉంది.

240
00:14:23,113 --> 00:14:25,907
కేసు కాంప్రమైజ్ కాకుండా సాల్వ్
చేసుకోవడానికి దారులు కూడా ఉన్నాయి.

241
00:14:27,492 --> 00:14:30,078
అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నన్ను
ఎలాగైనా కాపాడుకోవాలి.

242
00:14:30,745 --> 00:14:33,707
నా కుటుంబానికి తిండి పెట్టాలంటే,
ఈ ఉద్యోగం తప్ప నాకు వేరే దిక్కు లేదు.

243
00:14:33,790 --> 00:14:36,126
యా, నేను మ్యాన్కైవిక్జ్ తో మాట్లాడి నీకు
ఒక కొత్త పార్టనర్ ను సెట్ చేయనా?

244
00:14:36,209 --> 00:14:38,795
-పిల్లి చేష్టల నుంచి దూరంగ ఉండు.
-నాకు ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు.

245
00:14:38,878 --> 00:14:40,171
నేనే జార్జ్ ను వదిలించుకున్నాను
అనుకుంటారు.

246
00:14:40,255 --> 00:14:41,381
అందరూ నన్ను ఒక కుష్టు రోగిలా చూస్తారు.

247
00:14:41,464 --> 00:14:42,632
ఆ విషయంమ్యాంక్ హ్యాండిల్ చేస్తాడు.

248
00:14:42,716 --> 00:14:44,092
మీరిద్దరు మంచి ఆఫీసర్లు.

249
00:14:44,175 --> 00:14:46,261
కాని ఇప్పుడు వీదుల్లో విడివిడిగా
పనిచేయాల్సిన టైం వచ్చింది.

250
00:14:52,642 --> 00:14:54,352
నాకు బాగానే ఉంటుంది అనిపిస్తుంది.

251
00:14:55,312 --> 00:14:56,605
అయితే నేను చూసుకుంటాను.

252
00:15:03,445 --> 00:15:04,779
హే.

253
00:15:05,280 --> 00:15:06,364
హే.

254
00:15:07,032 --> 00:15:08,533
డ్యూటి మారబోతున్నాను...

255
00:15:08,617 --> 00:15:09,951
ఏదైనా తినాలనిపిస్తుందా?

256
00:15:10,035 --> 00:15:13,204
వీది చివర మంచి హోటల్స్ ఉన్నాయి.
మంచి పునుగులు, బజ్జీలు దొరుకుతాయి.

257
00:15:13,747 --> 00:15:16,041
రావాలనుంది. కాని ఇప్పుడే తిరిగి,
తిరిగి వచ్చాను.

258
00:15:16,124 --> 00:15:18,293
చాలా పేపర్ వర్క్ ఉంది. కొన్ని
కాల్స్ చేయాలి.

259
00:15:18,918 --> 00:15:20,754
-నేను వెయిట్ చేస్తాను
-విషయం ఏంటంటే...

260
00:15:20,837 --> 00:15:23,673
ఈ రాత్రికి కాల్ చేస్తానని నా కూతురుకు
ప్రామీస్ చేసాను.

261
00:15:25,050 --> 00:15:26,134
యా, తప్పకుండా.

262
00:15:27,010 --> 00:15:29,471
-యాఅంతా ఓకేనా?
-యా, ఫైన్ ఈ కేసు తగిలింది కదా

263
00:15:29,554 --> 00:15:30,805
కొంచెం వేరే వాటి మీద
ధ్యాస పెట్టలేక పోతున్నాను

264
00:15:30,889 --> 00:15:31,890
యా.

265
00:15:31,973 --> 00:15:33,850
-కావాలంటే రేపు వెళ్దాం
-అలాగే.

266
00:15:34,184 --> 00:15:35,477
ఫోన్ చేయి.

267
00:15:41,900 --> 00:15:43,276
ఏంటి?

268
00:15:43,360 --> 00:15:45,862
-ఆ చూపుకు అర్ధం తెలుసు.
-పని చూసుకోరా.

269
00:16:15,809 --> 00:16:17,352
-హలో?
-నేను హ్యారీ.

270
00:16:17,435 --> 00:16:19,979
హ్యారీ, తీర్పు వచ్చిందా?

271
00:16:20,063 --> 00:16:21,940
-రేపొస్తుంది.
-గుడ్ లక్.

272
00:16:22,023 --> 00:16:25,318
-థాంక్స్.
-మీ అమ్మ గురించి తీయకుండా ఉండాల్సింది.

273
00:16:25,402 --> 00:16:27,028
ఇంటర్నెట్ మొత్తం అదే.

274
00:16:27,112 --> 00:16:28,988
యా...మనమేం చేయగలం?

275
00:16:29,072 --> 00:16:30,824
-తనుందా అక్కడ?
-ఉంది, లైన్లో ఉండు.

276
00:16:30,907 --> 00:16:32,450
మ్యాడీ, మీ నాన్న లైన్లో ఉన్నారు.

277
00:16:33,034 --> 00:16:35,537
టైంకు చేసావు. ఇప్పుడే సాకర్ ప్రాక్టీసుకు
వెళ్ళబోతున్నాము.

278
00:16:36,121 --> 00:16:37,831
-ఇదిగో వచ్చింది.
-హ్యే, మ్యాడీ.

279
00:16:38,248 --> 00:16:39,582
హే, హ్యారీ.

280
00:16:40,458 --> 00:16:42,836
-ఇంత రాత్రి సాకర్ ప్రాక్టీసా?
-యా.

281
00:16:42,919 --> 00:16:46,131
పొద్దున్నంత చాలా వేడిగా ఉంటుంది.
స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది...హలో

282
00:16:46,881 --> 00:16:47,966
మంచి పాయింట్.

283
00:16:48,508 --> 00:16:50,135
క్రిస్మస్ కు వస్తున్నావా?

284
00:16:50,760 --> 00:16:52,220
రావడానికి ప్రయత్నిస్తాను.

285
00:16:53,096 --> 00:16:57,475
తప్పకుండా రా, నేను వెళ్ళాలి. లేట్ అయితే
కోచ్ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తిస్తాడు.

286
00:16:57,559 --> 00:17:00,186
అంతా బాగుంది కదా? వెగాస్ అలవాటయ్యిందా?

287
00:17:00,603 --> 00:17:04,190
యా, వెగాస్ బాగుంది.
చాలా వెచ్చగా, వెలుతురుగా ఉంది.

288
00:17:04,274 --> 00:17:07,736
యా, షేడ్స్ పెట్టుకో.
మళ్ళీ రెండు రోజుల్లో కాల్ చేస్తాను. సరేనా?

289
00:17:08,361 --> 00:17:10,238
-ఓకే. బాయ్ హ్యారీ.
-ఐ లవ్...

290
00:17:37,682 --> 00:17:40,477
దానం చేసి పుణ్యం కట్టుకోండి

291
00:17:45,315 --> 00:17:48,568
-జ్యూరీ తీర్పు ఇవ్వడానికి రడీగా ఉందా?
-ఉన్నాం, యువరానర్.

292
00:18:02,248 --> 00:18:04,834
మేము జ్యూరీ సభ్యులం, ప్రమాణ బద్దమై,

293
00:18:04,918 --> 00:18:07,670
రోసా ఫ్లోర్స్ వర్సెస్ బోష్

294
00:18:07,754 --> 00:18:09,547
లాస్ ఎంజెల్స్ నగరంలో జరిగిన ఈ కేసులో,

295
00:18:09,631 --> 00:18:12,926
ఇస్తున్న తీర్పు భాదితురాలు
రోసా ఫ్లోర్స్ పక్షాన ఉంది.

296
00:18:14,928 --> 00:18:17,555
ఈ కేసులో ఆవిడకు నష్ట పరిహారంగా ఒక డాలర్
చెల్లించాలని నిర్ణయించాము.

297
00:18:18,181 --> 00:18:21,392
జ్యూరీ లోని సభ్యులందరకి ధన్యవాదాలు.

298
00:18:22,310 --> 00:18:24,437
-ఏం చెప్పింది? ఒక డాలరా?
-ఇదొక చెత్త తీర్పు.

299
00:18:24,521 --> 00:18:26,272
అక్కడ నేను చేసింది తప్పు కాదు..

300
00:18:26,356 --> 00:18:29,150
వచ్చిన తీర్పు చూసి సంతోషపడు, హ్యారీ.

301
00:18:29,234 --> 00:18:31,611
-జ్యూరీ ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది.
-అవును నా దుంప తెంచే తీర్పు.

302
00:18:31,694 --> 00:18:35,615
లేదు, నేరస్తుణ్ణి పట్టుకునే విషయంలో
నువ్వు చాలా రూల్స్ అతిక్రమించావు.

303
00:18:36,783 --> 00:18:39,285
వెల్, కావాలంటే పై కోర్టులో
అప్పీల్ చేయగలను.

304
00:18:39,744 --> 00:18:41,287
కమాన్. నిజంగా అప్పీల్ చేయమని చెప్పొద్దు...

305
00:18:42,872 --> 00:18:45,208
ఏదో మాట వరసకు అన్నాను, హ్యారీ.

306
00:18:46,376 --> 00:18:47,544
హ్యారీ.

307
00:18:58,930 --> 00:19:00,682
చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు, కౌన్సిలర్?

308
00:19:01,182 --> 00:19:02,851
రోజులాగే ఉన్నానే.

309
00:19:02,934 --> 00:19:05,353
మీ క్లయింట్ ఒక డాలర్ గెలుచుకున్నందుకు
మీరు చాలా ఆనందపడినట్టు కనిపించారు.

310
00:19:05,436 --> 00:19:07,313
ఆ డాలర్లో మీ వాటా ఎంత?ముప్పై మూడు సెంట్లా?

311
00:19:08,231 --> 00:19:10,441
అంతకన్నా బెటర్ డిటెక్టివ్.

312
00:19:10,525 --> 00:19:13,945
నా క్లయింట్ గెలిచింది ముఖ్యం...నాకు ఆ
డాలర్తో నాకు పనిలేదు.

313
00:19:14,028 --> 00:19:14,988
-లేదు?
-లేదు.

314
00:19:15,071 --> 00:19:17,198
నా లీగల్ ఫీస్ మిసెస్.ఫ్లోర్స్ కట్టడం లేదు.

315
00:19:17,282 --> 00:19:19,784
ఆ భాద్యత లాస్ ఏంజిల్స్ నగరానిది.

316
00:19:20,285 --> 00:19:21,870
-ఎంతుండొచ్చు?
-చాలా...

317
00:19:22,412 --> 00:19:25,957
-550,000 డాలర్ల వరకు బిల్ వేస్తాను.
-మీకు అంతా మంచే జరగాలి.

318
00:19:26,040 --> 00:19:28,751
అంత సులువుగా ఏం జరగదు...
చాలా వాయిదాలుంటాయి.

319
00:19:28,835 --> 00:19:31,421
వాదనలు కూడా ఉంటాయి,

320
00:19:31,504 --> 00:19:32,839
చాలా రోజులు అలా వెనకకు ముందుకు వాదనలు
జరిగాక,

321
00:19:32,922 --> 00:19:35,967
చివరికి ఏ 250, 275 దగ్గరో
సెటిల్ అవుతాము, కదా?

322
00:19:36,885 --> 00:19:39,095
-అందుకే మిమ్మల్ని డబ్బు మనిషి అని అంటారు.
-నాకు తెలుసు, అనుకోని.

323
00:19:39,470 --> 00:19:42,515
తిరిగి కలుద్దాం డిటెక్టివ్.
దాదాపు మళ్ళీ అది కోర్టులోనే కావచ్చు.

324
00:19:43,391 --> 00:19:46,185
నీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ తప్పులు
చేయకుండా ఉండలేరు.

325
00:19:59,908 --> 00:20:01,576
కొంచెం ప్రశాంతంగా ఉన్నావు అనుకుంటాను.

326
00:20:02,035 --> 00:20:03,369
అవును, ఇంతకు ముందు కన్న.

327
00:20:03,786 --> 00:20:05,038
పద అలా నది పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం.

328
00:20:05,788 --> 00:20:07,457
ఇక్కడ పని చాలా బాగా చేసారు.

329
00:20:08,958 --> 00:20:11,461
కాని ఇంకా చాలా మిగిలే ఉంది,
కాని ఇంతకు ముందులా జోకులైతే వేసుకోరు.

330
00:20:11,878 --> 00:20:13,546
ఇప్పటికి కూడా ఇదోక కాంక్రీట్ చెత్తకుండీయే.

331
00:20:14,839 --> 00:20:16,341
నగరాలకు ఎప్పుడు చెత్తకుండీలు అవసరం, బోష్.

332
00:20:19,469 --> 00:20:21,471
డిస్ట్రిక్ట్ అటార్నీ రేపు వెయిట్స్ ను
ఫీల్డ్ ట్రిప్ కు

333
00:20:21,554 --> 00:20:23,389
తీసుకొని వెళ్ళమన్నాడు.

334
00:20:24,349 --> 00:20:26,559
-అలా ఎందుకు చెప్పాడు?
-ఫోటోల కోసం.

335
00:20:26,935 --> 00:20:30,271
వాడి మేయర్ ఎలక్షన్ల గురించి
పబ్లిసిటీ స్టంట్.

336
00:20:31,439 --> 00:20:34,359
వెయిట్స్ ఆర్థర్ ను చంపలేదు, అతడు చెప్పేది
అబద్ధం అని ఎలాగైనా ఒప్పించాలినువ్వు .

337
00:20:34,442 --> 00:20:35,652
నిజంగానే వెయిట్స్ అబద్ధం చెబుతున్నాడు,

338
00:20:35,735 --> 00:20:37,278
వాడు కేవలం అటెన్షన్ గురించే
ఇదంతా చేస్తున్నాడు.

339
00:20:37,862 --> 00:20:40,198
ఓ' షియా కు ఎలాగైతే గుర్తింపు పిచ్చి ఉందో
వీడు కూడా అలాగే.

340
00:20:40,949 --> 00:20:43,034
ఇప్పుడు ఫీల్ ట్రిప్ కు తీసుకెళ్తే
రోజంతా జనాలు వాడి గురించే మాట్లాడుకుంటారు.

341
00:20:43,493 --> 00:20:44,911
కాని వాడు ఓ షీయా ను కన్విన్స్ చేసాడు.

342
00:20:45,536 --> 00:20:47,121
అక్కడికి మంచి నిపుణులను పంపించు.

343
00:20:47,205 --> 00:20:49,791
నాకు తెలిసి అక్కడ ఎలాంటి
పాతిపెట్టిన శవాలు దొరకవు.

344
00:20:50,333 --> 00:20:51,584
ఓ షియా ఒప్పుకోడు.

345
00:20:53,586 --> 00:20:54,921
నువ్వు వాడు ఓడిపోవాలని కోరకుంటున్నావు కదా.

346
00:20:56,798 --> 00:20:59,133
డిపార్ట్మెంట్ కు ఎలాంటి చెడ్డపేరు రావడం
నాకు ఇష్టం లేదు.

347
00:20:59,968 --> 00:21:02,387
రేపు సెక్యూరిటి చాలా గట్టిగా పెడుతున్నాను,

348
00:21:02,470 --> 00:21:03,930
కాని వెయిట్స్ వెంట నువ్వే ఉండాలి.

349
00:21:04,013 --> 00:21:05,807
కాని ఇది జాన్సన్ , మూరే కేస్ కదా.

350
00:21:05,890 --> 00:21:07,392
కాని కొండ పైన ఎముకలు దొరికింది నీకే కదా.

351
00:21:08,393 --> 00:21:11,604
అందుకే, ఈ ఫీల్డ్ ట్రిప్ కు నువ్వు
ఇంచార్జ్ గా ఉండాలి డిటెక్టివ్...

352
00:21:11,688 --> 00:21:13,106
ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే,

353
00:21:16,275 --> 00:21:19,320
వెయిట్స్ గాడు ఇదంతా కావాలని చేస్తున్నాడు
అని నువ్వు చెప్పే మాట బలపడుతుంది.

354
00:21:21,114 --> 00:21:24,117
ఓ షియా మేయర్ గా సెలక్ట్ కావడం
మన డిపార్ట్మెంట్ కు చాలా ఇబ్బంది.

355
00:21:25,410 --> 00:21:26,619
అలాగే నీకు కూడా.

356
00:21:29,789 --> 00:21:31,499
నేను సౌత్ సెంట్రల్ లోనే పుట్టి పెరిగాను,
బోష్.

357
00:21:33,001 --> 00:21:35,712
ఇది వదిలేసి వేరే ఎక్కడో తెలియని ప్లేసులో
పోలీస్ చీఫ్ కావడం నాకు ఇష్టం లేదు.

358
00:21:36,754 --> 00:21:38,715
అలా వెళ్ళడం కొంత మందికి సంతోషం
కలిగించినా సరే.

359
00:21:40,383 --> 00:21:43,928
అలా ఎవరికి అనిపించదు.
చెడ్దోడు ఎవడో నీకు తెలుసు.

360
00:22:10,621 --> 00:22:12,123
-హే.
-హాయ్.

361
00:22:13,666 --> 00:22:15,668
-నవ్వు ఆశ్చర్యపడినట్టున్నావు నన్ను చూసి.
-కొంచెం.

362
00:22:15,752 --> 00:22:17,545
యూనిఫారర్మ్ లో లేవు కదా అందుకే.

363
00:22:18,004 --> 00:22:19,964
-మరచిపోయావా.
-కొంచెం.

364
00:22:20,381 --> 00:22:22,633
కాల్ చేస్తానని చెప్పావు.

365
00:22:23,092 --> 00:22:24,761
కొత్త అసైన్మెంట్ పడింది.

366
00:22:25,470 --> 00:22:28,973
-అనుకున్న ప్లాన్ అంత తారుమారు అయ్యింది.
-ఏం అసైన్మెంట్ పడింది?

367
00:22:29,057 --> 00:22:31,893
రెనార్డ్ వెయిట్స్,
వ్యాన్లో శవంతో దొరికాడు కదా.

368
00:22:32,435 --> 00:22:33,811
రేపు వాన్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తున్నాం,

369
00:22:33,895 --> 00:22:35,605
వాడొక చెత్త వెదవ.

370
00:22:38,024 --> 00:22:39,776
నన్ను లోపలికి రమ్మంటావా లేక
రాత్రంతా ఇక్కడే నిలబెడతావా?

371
00:22:39,859 --> 00:22:41,152
అయ్యో, లోపలికి రా.

372
00:22:46,908 --> 00:22:49,869
ఇది జాజ్ మ్యూజిక్ కాదు,
ఏం ప్లే చేస్తున్నావ్?

373
00:22:49,952 --> 00:22:52,080
నా కూతురు ఏదో ప్లే లిస్ట్
ఈ మెయిల్ చేసింది.

374
00:22:53,122 --> 00:22:55,374
నువ్వు ఏమైనా తాగుతావా? టేబుల్ మీద ఉన్నాయి.

375
00:22:56,042 --> 00:22:57,293
తరువాత.

376
00:23:16,229 --> 00:23:17,522
నువ్వు నేర్చుకుంటున్నావా?

377
00:23:18,064 --> 00:23:21,150
అవును, నా సొంత కార్ కూడా తీసుకున్నాను.

378
00:23:21,776 --> 00:23:23,027
అలాగే ఉండాలి.

379
00:23:23,986 --> 00:23:26,739
నీకు కావాలంటే కాఫీ పెడతాను...
నేను బయలుదేరాలి.

380
00:23:26,823 --> 00:23:28,116
నాకిప్పుడేం వద్దు.

381
00:23:31,494 --> 00:23:33,663
నువ్వు ఎక్కువ అలసిపోలేదు కదా...

382
00:23:34,122 --> 00:23:35,665
ఈ రోజు నీకు ముఖ్యమైనది.

383
00:23:36,707 --> 00:23:38,251
నాకు నీతో రావాలని ఉంది.

384
00:23:38,709 --> 00:23:40,044
నన్ను తీసుకెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా?

385
00:23:40,128 --> 00:23:41,420
కాని అసైన్మెంట్ ఆల్రెడీ ఫిక్స్
అయిపోయింది.

386
00:23:41,504 --> 00:23:42,880
కాని, థాంక్స్.

387
00:23:43,631 --> 00:23:44,674
నేను ఇంకా సిద్ధం కాలేదని
అని అనుకుంటున్నావు కదు.

388
00:23:44,757 --> 00:23:45,800
అలా ఏం లేదు.

389
00:23:45,883 --> 00:23:47,051
సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు టీంలో.

390
00:23:47,135 --> 00:23:49,762
చాలా అనుభవం ఉన్న ఆఫీసర్లు.

391
00:23:49,846 --> 00:23:51,222
సొల్లుగాళ్ళు ఎవరు లేరు.

392
00:23:52,140 --> 00:23:53,391
నీకు కూడా ఒకరోజు వస్తుంది.

393
00:23:53,975 --> 00:23:55,268
ఎప్పుడు?

394
00:23:55,351 --> 00:23:56,936
తొందర్లనే, ఓపిక పట్టు.

395
00:23:57,353 --> 00:23:58,521
అలాగే.

396
00:24:01,232 --> 00:24:03,776
షో టైం, షో టైం, షో టైం.

397
00:24:03,860 --> 00:24:06,237
ఖైదీలందరూ,
మీ రూమ్ల ముందట నిలబడాలి.

398
00:24:06,320 --> 00:24:08,531
ఎవరు మాట్లాడకూడదు,
ఇన్ షర్ట్ చేసుకొని ఉండాలి.

399
00:24:09,699 --> 00:24:15,329
అటెన్షన్, ఖైదీ గార్షియా కిచెన్ కు రావాలి ,

400
00:24:18,457 --> 00:24:21,252
నీ సూట్ చాలా బాగుంది క్రేట్.

401
00:24:21,335 --> 00:24:23,171
యా, థాంక్స్.

402
00:24:23,838 --> 00:24:26,966
నేను కార్ సేల్స్ మ్యాన్ లాగా
కనబడుతున్నానని మా ఆవిడ విసుగెత్తిపోయింది.

403
00:24:27,049 --> 00:24:29,510
అదే హాంకాంగ్ నుండి వచ్చి,

404
00:24:29,886 --> 00:24:32,054
అమెరికాలో కొన్ని రోజులు పాటు,

405
00:24:32,638 --> 00:24:35,099
హోటల్ రూంలో ఉండి పని చేసుకొని
పోతారే వాళ్ళలాగ.

406
00:24:35,433 --> 00:24:37,351
అందుకే ఈ కొత్త రకం సూట్ కొనింది.

407
00:24:37,435 --> 00:24:40,438
ఇందులో కొంచెం హాట్ గా,
సన్నగా కనబడుతాను. కదా?

408
00:24:40,771 --> 00:24:42,565
అవును చాలా బాగుంది.

409
00:24:47,737 --> 00:24:49,655
మీరు తీసుకొని వెళ్ళొచ్చు.

410
00:24:51,532 --> 00:24:53,326
ఇకపై వీడి భాద్యత మీదే డిటెక్టివ్.

411
00:24:53,409 --> 00:24:55,286
ఆఫీసర్, వీడిని తీసుకెళ్ళి
వ్యాన్ ఎక్కించండి.

412
00:25:13,930 --> 00:25:15,306
నీ లాయర్ ఎక్కడ?

413
00:25:15,640 --> 00:25:16,724
నేనే తీసివేసాను.

414
00:25:17,600 --> 00:25:19,185
నా కేసు నేనే వాదించుకుంటున్నాను.

415
00:25:19,268 --> 00:25:20,269
ఏమైనా నాటకాలు వేయాలని చూస్తే

416
00:25:20,353 --> 00:25:21,604
పిట్టను కాల్చినట్టు కాలుస్తాను,
అర్ధమయ్యిందా?

417
00:25:23,606 --> 00:25:25,691
-అయ్యింది.
-గుడ్, ఎక్కించండి.

418
00:25:32,698 --> 00:25:35,952
-ఈ తొంగిచూడడాలు ఇకనైనా ఆపండి.
-దేనికి భయపడుతున్నావ్, బోష్?

419
00:25:36,035 --> 00:25:37,828
వెళ్లి ఏమైనా హత్యల గురించి చేదించండి
డిటెక్టివ్.

420
00:25:37,912 --> 00:25:39,205
వార్తల్లో కనబడటానికి

421
00:25:39,288 --> 00:25:41,707
ఈ ఎంక్వైరికి వీడియో రికార్డ్ కావాలి.

422
00:25:41,791 --> 00:25:44,210
ఒకవేళ ఆ ప్రదేశంలో ఏమైనా సమాధులు,
శవాలు దొరికితే అవసరం పడుతుంది.

423
00:25:44,293 --> 00:25:45,711
సర్, ఇది కేవలం మీ పబ్లిసిటి ఫోటోల కోసం
అని నాకు తెలుసు.

424
00:25:45,795 --> 00:25:47,838
మీ మొఖం మీదే చెబుతున్నాను, నాకు
ఈ ఫీల్డ్ ట్రిప్ ఇష్టం లేదు.

425
00:25:47,922 --> 00:25:50,383
నోట్ చేసుకున్నాం...బయలుదేరండి.

426
00:25:50,466 --> 00:25:54,595
మొదటగా మనం ఆగబోయేది వెయిట్స్
తను మొదటి హత్య చేసిన ప్రదేశంలో.

427
00:25:54,679 --> 00:25:56,764
అది నీకేసే డిటెక్టివ్.

428
00:25:56,847 --> 00:25:58,849
అది ఇంకో సారి జరగదని హామీ ఇస్తున్నాను.

429
00:25:59,433 --> 00:26:01,894
యా, ఆలాగే చూద్దాం , ఏం జరుగుతుందో?

430
00:26:01,978 --> 00:26:04,939
నేను వెయిట్స్తో వ్యాన్లో ఉన్నాను.
అందరూ చానల్ 8 సెట్ చేసుకోండి.

431
00:26:32,842 --> 00:26:33,843
గమనించావా?

432
00:26:33,926 --> 00:26:36,929
క్రిస్మస్, కొత్త సంవత్సరం వచ్చే ముందు
వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండడం

433
00:26:37,513 --> 00:26:40,683
అప్పట్లో జనాలు టీవీల్లో
రోజ్ పెరేడ్ చూడగానే,

434
00:26:40,766 --> 00:26:43,394
అని సదురుకొని కాలిఫోర్నియా వచ్చేవాళ్ళంటా.

435
00:26:44,770 --> 00:26:46,856
నువ్విక్కడే పెరిగావు.

436
00:26:47,773 --> 00:26:51,319
అందుకే ఈ నగరం విలువ నీకు అర్ధం కాదు?

437
00:26:51,402 --> 00:26:54,030
నీ సొల్లు వేరే ఎక్కడైనా
చెప్పుకోరా, వెయిట్స్.

438
00:26:55,573 --> 00:26:57,116
అలా అగౌరవంగా మాట్లాడొద్దు.

439
00:26:57,199 --> 00:27:00,036
నువ్వు ఏ విషయాన్ని అంతా తొందరగా
ఒప్పుకోవు డిటెక్టివ్.

440
00:27:00,119 --> 00:27:01,620
నేను నిజం చెబుతున్నాను.

441
00:27:03,289 --> 00:27:05,624
మీకు తెలుసా, మీ గురించి నేను చదివాను
డిటెక్టివ్...

442
00:27:05,708 --> 00:27:08,586
మీ జీవితంలో విషాదం ఎలా మొదలయ్యింది,

443
00:27:08,669 --> 00:27:12,631
మీ అమ్మను తీసుకెళ్ళిన తరువాత
మిమ్మల్ని ఎక్కడ పెట్టారు.

444
00:27:14,550 --> 00:27:17,803
కాని ఇప్పుడు చూడండి, భాద్యతతో
కూడిన ఒక ఆఫీసర్ మీరు.

445
00:27:19,555 --> 00:27:21,390
అదే కదా అందరూ నీ గురించి అనేది?

446
00:27:21,474 --> 00:27:23,517
నువ్వు కూడా నీ గురించి అనుకునేది?

447
00:27:25,728 --> 00:27:27,146
కుటుంబం లేదు.

448
00:27:28,189 --> 00:27:29,982
జీవితం లేదు, కేవలం కేసులు మాత్రమే.

449
00:27:32,026 --> 00:27:34,779
కేసులు మాత్రమే.

450
00:27:38,532 --> 00:27:43,329
రాత్రుళ్ళు ఇంట్లో ఒంటరిగా కూర్చొని,

451
00:27:43,412 --> 00:27:48,292
చుట్టు ఫైల్స్ అన్ని పరుచుకొని,
చనిపోయిన శవాల ఫోటోలు చూస్తూ.

452
00:27:48,626 --> 00:27:50,294
ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు ఆర్థర్ను...

453
00:27:50,378 --> 00:27:53,547
చంపి పడేసిన ప్రదేశం గురించి మాట్లాడు.

454
00:27:53,631 --> 00:27:55,841
ఆ అబ్బాయిని ఎత్తి వ్యాన్లో వేసుకోవడం
నిజానికి మీరనుకుంటున్న...

455
00:27:55,925 --> 00:27:58,219
దానికన్నా చాలా ఈజీగా జరిగింది.

456
00:27:58,677 --> 00:28:00,805
నేను నా వెహికిల్లో వెళ్తున్నాను.

457
00:28:00,888 --> 00:28:03,474
వాడు రోడ్డుపై బ్యాక్ ప్యాక్ తో
నిలబడి ఉన్నాడు.

458
00:28:06,060 --> 00:28:08,521
ఒంటరిగా, నిస్సహాయంగా,

459
00:28:09,522 --> 00:28:12,108
ఈ లోకంలో తనకు ఫ్రెండ్ అనే వాడే
లేడు అన్నట్టు నిలబడి ఉన్నాడు.

460
00:28:12,650 --> 00:28:16,070
బండి పక్కన ఆపాను,
నిజానికి నేను ఏం ఆలోచించలేదు.

461
00:28:17,363 --> 00:28:18,948
కేవలం పక్కన ఆపి,

462
00:28:19,657 --> 00:28:21,283
అద్దం కిందకి దించాను.

463
00:28:22,034 --> 00:28:26,872
"హాయ్, సినిమాకు వస్తావా" అని అడిగాను

464
00:28:30,793 --> 00:28:32,211
వస్తాను అన్నాడు.

465
00:29:04,994 --> 00:29:08,247
ముందట ఒక బ్రిడ్జీ కనబడుతుంది కదా,
అక్కడే చనిపోయాడు.

466
00:29:08,330 --> 00:29:10,749
ఇక్కడ రోడ్ దిగబోతున్నాం.
ఆ బ్రిడ్జీ కింద నుండి.

467
00:29:10,833 --> 00:29:12,251
మన మొదటి లొకేషన్ ఆ ముందట ఉంది.

468
00:29:12,334 --> 00:29:14,753
యా. బ్రిడ్జీ కింద.

469
00:29:34,690 --> 00:29:36,692
ఇక్కడే, మేము ఇక్కడే ఆగాము.

470
00:29:46,702 --> 00:29:48,078
చాలా ఖాళీగా ఉంది.

471
00:29:50,664 --> 00:29:52,082
చాలా మారిపోయింది ఈ ప్రదేశం.

472
00:29:53,918 --> 00:29:56,253
ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా
వెళ్ళిపోయారు...

473
00:29:57,922 --> 00:29:59,340
అందరూ వెళ్ళిపోయారు.

474
00:29:59,423 --> 00:30:01,884
-నీకెలా తెలుసు?
-మా నాన్న ఇక్కడే పనిచేసేవాడు.

475
00:30:02,384 --> 00:30:04,345
అందుకే ఆరోగ్యం పాడయిపోయిందని చెప్పేవారు.

476
00:30:05,137 --> 00:30:08,015
ఆస్బెస్టాస్, ఫైబర్ గ్లాస్ తన
ఊపిరితిత్తులను పాడు చేసాయి.

477
00:30:09,016 --> 00:30:11,477
ఏదైతేనేమి తను చనిపోయాడు.

478
00:30:13,812 --> 00:30:16,023
-అలా జరిగిపోయింది.
-చాలా పాపం.

479
00:30:18,359 --> 00:30:19,985
లోపలికి వెళ్తున్నాం వెయిట్స్.

480
00:30:20,819 --> 00:30:23,489
-వచ్చేముందు ఏం చెప్పానో గుర్తుంది కదా.
-ఉంది.

481
00:30:25,449 --> 00:30:29,370
ఏం నాటకాలు వేసిన మళ్ళీ నన్ను
సూరున్ని చూడకుండా చేస్తావు.

482
00:30:38,587 --> 00:30:40,589
ఓకే, అందరూ వినండి.

483
00:30:41,715 --> 00:30:44,176
ఇక్కడున్న సెక్యూరిటీ రిస్క్
మనందరికీ తెలుసు.

484
00:30:44,927 --> 00:30:47,721
మిస్టర్ వెయిట్స్ మనల్ని
క్రైం సీన్ దగ్గరికి తీసుకెళతాడు,

485
00:30:47,805 --> 00:30:50,224
అతని ప్రతి అడుగును మనం క్షుణంగా గమనించాలి.

486
00:30:50,683 --> 00:30:52,351
ఒకసారి క్రైం సీన్ దొరకగానే,

487
00:30:52,434 --> 00:30:54,562
వెయిట్స్ ను బండ్లో కూర్చోబెట్టి
క్రైం సీన్ నిపుణున్ని పిలవాలి.

488
00:30:55,396 --> 00:30:56,730
ఏమైనా ప్రశ్నలున్నాయా?

489
00:30:58,274 --> 00:30:59,858
ఓకే, వాన్ని బయటకు తీసుకొని రండి.

490
00:31:45,321 --> 00:31:48,407
ఎమర్జెన్సీ పవర్, వెనక గోడ మీద ఉంది.

491
00:31:48,490 --> 00:31:50,034
క్రేట్, చెక్ చేయి.

492
00:31:50,659 --> 00:31:51,952
దొరికింది.

493
00:31:57,791 --> 00:31:58,917
ఎక్కడికి?

494
00:31:59,752 --> 00:32:01,253
ఆ దారిలో వెళ్ళాలి.

495
00:32:01,337 --> 00:32:04,548
-అక్కడి నుండి కిందకి మెట్లున్నాయి.
-అక్కడికి తీసుకెళ్ళావా తనను?

496
00:32:04,632 --> 00:32:06,925
అక్కడికే అందరిని తీసుకెళ్ళాను.

497
00:32:07,343 --> 00:32:08,636
జెర్రీ, క్లియర్ చేయి.

498
00:32:18,979 --> 00:32:20,272
-క్లియర్.
-పద పోదాం.

499
00:32:49,385 --> 00:32:51,095
కమాన్. కదులు.
మెట్లు ఎక్కడ ఉన్నాయి?

500
00:32:51,178 --> 00:32:53,472
అందులో నుండి వెళితే డిటెక్టివ్.

501
00:32:53,555 --> 00:32:56,809
దగ్గరికి వచ్చేసాం.
మీకు చూపెట్టాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది.

502
00:33:00,896 --> 00:33:03,524
షిట్. నిలబడు.

503
00:33:03,899 --> 00:33:05,484
నిలబడు! లే.

504
00:33:07,069 --> 00:33:08,445
దేవుడా.

505
00:33:08,529 --> 00:33:09,905
వాడు బాగానే ఉన్నాడు.
ముక్కులో నుండి రక్తం కారుతుంది.

506
00:33:09,988 --> 00:33:11,490
ముక్కు దూలం విరిగుంటుంది.

507
00:33:11,573 --> 00:33:13,409
బ్యారెల్, వెళ్ళి వ్యాన్లో ఉన్న
ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకరా.

508
00:33:13,492 --> 00:33:15,577
-అలాగే తీసుకొని వస్తాను.
-మనం వీడి గొలుసులు కొంచెం విప్పేద్దాం.

509
00:33:15,661 --> 00:33:16,537
ఇక్కడ కూడా చట్టం గురించిపట్టించుకోవాల్సిన
అవసరం లేదు.

510
00:33:16,620 --> 00:33:17,496
వద్దు, విప్పొద్దు.

511
00:33:17,579 --> 00:33:19,039
బోష్, చెప్పింది చేయి.

512
00:33:19,123 --> 00:33:21,750
మనం మెట్లగుండా కిందకి వెళ్ళాలి,
సెక్యూరిటి కవర్ చేస్తుంది.

513
00:33:21,834 --> 00:33:23,794
-అది మంచి ఆలోచన కాదు.
-నువ్వు నోరు మూసుకో.

514
00:33:24,712 --> 00:33:27,631
వాడి చేతులకు ఉన్న గొలుసులు విప్పండి...

515
00:33:27,715 --> 00:33:30,342
-మీరు నాతో ఆటలాడుతున్నారా?
-హే, చెప్పింది చేయి, డిటెక్టివ్.

516
00:33:31,719 --> 00:33:33,220
దేవుడా.

517
00:33:51,572 --> 00:33:52,740
గట్టిగా పట్టుకొండి.

518
00:33:55,075 --> 00:33:57,286
ఒకసారి బేస్మెంట్లోకి వెళ్ళగానే మళ్ళీ
చైన్లు వేస్తాను, అర్ధమయ్యిందా?

519
00:33:57,369 --> 00:33:58,495
అర్ధమయ్యిందా?

520
00:34:13,635 --> 00:34:15,721
హే, ఈ లిఫ్ట్ పనిచేస్తుంది.

521
00:34:15,804 --> 00:34:18,432
ఓకే, అయితే లిఫ్ట్లో తీసుకెళ్దాం.

522
00:34:18,515 --> 00:34:20,851
-క్రేట్, మళ్ళీ చైన్స్ తొడుగు.
-రైట్.

523
00:34:23,228 --> 00:34:25,898
-నీ చేతులు ఇవ్వు.
-కాని, మళ్ళీ నేను కింద పడిపోతే?

524
00:34:25,981 --> 00:34:27,900
మళ్ళీ నీ ముక్కు విరగొట్టుకుంటావ్.
అందుకే చూసుకొని నడువు.

525
00:34:27,983 --> 00:34:29,401
నీ చేతులెత్తు.

526
00:34:33,363 --> 00:34:36,575
వెయిట్స్, చివరి సారి నువ్వు
ఎప్పుడొచ్చావు ఇక్కడికి?

527
00:34:36,658 --> 00:34:38,285
చాలా కాల క్రితం అయితే కాదు.

528
00:34:38,368 --> 00:34:39,453
షిట్.

529
00:34:49,671 --> 00:34:50,923
హ్యారీ, వద్దు!

530
00:35:18,325 --> 00:35:19,827
ఇక్కడ సహాయం కావాలి.

531
00:35:19,910 --> 00:35:21,495
తుపాకి కాల్పులు జరిగాయి.
ఒక ఆఫీసర్ గాయపడ్డాడు.

532
00:35:22,037 --> 00:35:23,747
తొందరగా అంబులెన్స్ పంపించండి.

533
00:35:51,733 --> 00:35:53,986
ఒకరు చనిపోయారు, ఇంకొకరు
తీవ్రంగా గాయపడ్డాడు.

534
00:35:54,069 --> 00:35:57,656
డిప్యూటి డీ.ఏ ఎస్కోబార్,
డిటెక్టివ్ రాబర్ట్ మూరే.

535
00:35:57,739 --> 00:35:59,783
నా పార్టనర్ హంతకుడి గురించి
వెతుకుతున్నాడు.

536
00:35:59,867 --> 00:36:01,451
ఎటు పక్కన వెళ్ళాడో తెలియదు.

537
00:36:01,535 --> 00:36:04,037
ఓకే, శ్వాస పీల్చు.

538
00:36:04,121 --> 00:36:06,164
మా లొకేషన్ నుండి రెండు బ్లాక్స్ రేడియస్లో
అన్ని యూనిట్లను వెతకమని చెప్పండి.

539
00:36:06,248 --> 00:36:08,792
-అలాగే చేస్తాం.
-ఆర్.ఏ యూనిట్ ఎంత సేపట్లో వస్తుంది?

540
00:36:08,876 --> 00:36:10,502
అడ్రస్ ఖచ్చితంగా చెప్పగలవా?

541
00:36:10,586 --> 00:36:14,256
ఎల్.ఏ నది పక్కన ఆరో వీధి.

542
00:36:14,339 --> 00:36:17,259
ఒక నేరస్తుడు తప్పించుకొని పారిపోతున్నాడు.

543
00:36:17,342 --> 00:36:18,969
తెల్లటి వ్యక్తి, నీలం రంగు జైలు డ్రస్
వేసుకున్నాడు,

544
00:36:19,052 --> 00:36:20,888
మాకు హెలికాప్టర్ కావాలి.

545
00:39:16,855 --> 00:39:18,315
హే!

546
00:39:18,940 --> 00:39:20,400
హే, నీ ట్రక్ కావాలి.

547
00:39:20,484 --> 00:39:23,862
పోలీస్ బిజినెస్. బండి ఆపకుండా నడుపు.

548
00:39:26,823 --> 00:39:28,200
కాని నువ్వు పోలీస్ కాదు.

549
00:39:29,493 --> 00:39:30,660
వద్దు.

550
00:39:44,925 --> 00:39:47,385
-క్రేట్ ఎలా ఉన్నాడు?
-ఇంకా శ్వాస తీసుకుంటున్నాడు.

551
00:39:48,386 --> 00:39:49,846
హాస్పిటల్ తీసుకెళ్తున్నారు.

552
00:39:51,765 --> 00:39:52,766
ఓ 'షియా?

553
00:39:53,600 --> 00:39:55,393
వాడు చెత్తకుప్పలో బొద్దింక.

554
00:39:59,815 --> 00:40:01,483
అంతా రికార్డ్ అయ్యిందా? అయ్యిందని చెప్పు.

555
00:40:01,566 --> 00:40:03,235
అయ్యింది కాని, వాడు కార్డ్ తీసుకొని
వెళ్ళిపోయాడు.

556
00:40:03,318 --> 00:40:04,903
-ఎవరు తీసుకున్నారు?
-ఓ 'షియా.

557
00:40:06,571 --> 00:40:07,823
-గాడిద కొడుకు.
-"క్లౌడ్" అని ఒక ఆప్షన్ తెలుసు కదా?

558
00:40:07,906 --> 00:40:09,950
-"క్లౌడ్" అంటే?
-డేటా బ్యాకప్ తీసుకుంటాం.

559
00:40:10,033 --> 00:40:11,910
నీ దగ్గర హార్డ్ డిస్క్ ఉంటే, నేను
కాపీ చేసి ఇస్తాను.

560
00:40:11,993 --> 00:40:13,703
ఓ షియా గానికి పగిలిపోవాలి.
వాడేం చేసాడో అందరికి తెలియాలి?

561
00:40:13,787 --> 00:40:15,997
-నా దగ్గర డిస్కు లేదు.
-నా దగ్గర ఉంది.

562
00:40:22,420 --> 00:40:24,548
నాకు ఒక కాపీ ఇచ్చి, క్లౌడ్ నుండి తొలగించు.

563
00:40:31,972 --> 00:40:34,683
-నేను నీకు గట్టిగా చెప్పాను, బోష్.
-యా, చెప్పావు.

564
00:40:34,766 --> 00:40:36,893
వెయిట్స్ ను, ఈ ఆపరేషన్ ను జాగ్రత్తగా
జరిగేలా చూడు అని చెప్పాను.

565
00:40:36,977 --> 00:40:39,855
-కాని నువ్వు మొత్తం నాశనం చేసావు.
-నీకు కావలసింది దొరికింది కదా.

566
00:40:39,938 --> 00:40:41,606
ఓ 'షియా గాడు ఇప్పుడు మేయర్ కావడం కష్టం...

567
00:40:41,690 --> 00:40:43,024
ఇప్పుడున్న జాబ్ కాపాడుకుంటే చాలు వాడు.

568
00:40:43,108 --> 00:40:45,277
వెయిట్స్ ఆఫీషియల్ గా,
నీ కస్టడీలోనే ఉన్నట్టు డిటెక్టివ్

569
00:40:45,360 --> 00:40:47,237
కాబట్టి, సాంకేతికంగా నువ్వు వెయిట్స్ ను
వదిలేసినట్టు, వాడు కాదు.

570
00:40:47,320 --> 00:40:48,780
వాడు ఎలాగైనా దీని తిప్పగలడు.

571
00:40:48,864 --> 00:40:51,783
అలా జరిగితే మన డిపార్ట్మెంట్
పరిస్థితి ఏమవుతుందో తెలుసా?

572
00:40:51,867 --> 00:40:55,453
నా మనిషి దెబ్బలు తగిలి పడి ఉన్నాడు...
ఇది మొత్తం ఫేక్.

573
00:40:56,163 --> 00:40:57,122
ఫేక్.

574
00:40:58,331 --> 00:40:59,457
అవును.

575
00:41:00,292 --> 00:41:03,128
అందుకే దీన్ని మనం సరిచేయాలి
కదా డిటెక్టివ్?

576
00:41:35,994 --> 00:41:37,954
డ్రైవ్ వే బ్లాక్ చేయొద్దు.

577
00:42:09,945 --> 00:42:11,613
డిటెక్టివ్ బోష్, ఏమైనా చెబుతారా?

578
00:42:22,332 --> 00:42:24,668
-తను ఎలా ఉన్నాడు?
-సర్జరీ కోసం రడీ చేస్తున్నాం.

579
00:42:24,751 --> 00:42:26,795
-బ్రతుకుతాడా?
-అదృష్టం బాగుంటే.

580
00:42:28,004 --> 00:42:30,632
-అక్కడ ఏం తప్పు జరిగింది?
-ప్రతీది.

581
00:42:30,715 --> 00:42:32,509
రేడియాలజీ - ఎమర్జెన్సీ

582
00:42:52,988 --> 00:42:54,781
నీకేం కాదు బ్రదర్.

583
00:43:16,678 --> 00:43:19,514
నువ్వేం భాదపడొద్దు.
నేను వెతికి పట్టుకుంటాను.

584
00:43:41,161 --> 00:43:43,288
వెయిట్స్ ఇతడి బ్యాడ్జ్ కూడా తీసుకెళ్ళాడు.

585
00:43:43,872 --> 00:43:47,917
షిట్...చాలా ప్రమాదం.

586
00:43:48,001 --> 00:43:50,003
-నేను ఉండాల్సింది వీడి ప్లేసులో.
-ఏమంటున్నావ్?

587
00:43:50,086 --> 00:43:52,088
నేనే వెయిట్స్ ను క్రేట్ కు అప్పచెప్పి,

588
00:43:52,172 --> 00:43:54,883
బేడీలు వేయమన్నాను...
అప్పుడే వాడు కాల్చాడు.

589
00:44:08,188 --> 00:44:09,522
హ్యారీ.

590
00:44:11,858 --> 00:44:13,568
-నువ్వు ఓకే కదా?
-యా , నేను బానే ఉన్నాను.

591
00:44:14,319 --> 00:44:15,987
క్రేట్స్ కు తీవ్ర గాయాలయ్యాయి.

592
00:44:16,071 --> 00:44:18,490
డాక్టర్లు రక్తం కావాలి అని అడుగుతున్నారు.
అది మంచిది కాదు.

593
00:44:18,907 --> 00:44:20,408
తరువాత కలుస్తాను...ఓకే?

594
00:44:21,409 --> 00:44:22,702
ఎక్కడికి వెళ్తున్నావు?

595
00:44:22,786 --> 00:44:26,623
ఆఫీసుకు, ఒకవేళ ఎవరైనా వెయిట్స్ ను చూసి
కాల్ చేస్తే అందుబాటులో ఉండాలి కదా.

596
00:44:26,706 --> 00:44:28,917
వాడు దొరికినప్పుడు నేను అక్కడ ఉండాలి.

